Day 232
Day 233 : కీర్తనల గ్రంథము 86-89 & లూకా 12
Day 234

కీర్తనల గ్రంథము అధ్యాయము 86

1

యెహోవాH3068, నేనుH589 దీనుడనుH6041 దరిద్రుడనుH34 చెవియొగ్గిH241H5186 నాకుత్తరమిమ్ముH6030

Bow down thine ear, O LORD, hear me: for I am poor and needy.
2

నేనుH589 నీ భక్తుడనుH2623 నా ప్రాణముH5315 కాపాడుముH8104. నా దేవాH430H413, నిన్ను నమ్ముకొనియున్నH982 నీ సేవకునిH5650 రక్షింపుముH3467.

Preserve my soul; for I am holy: O thou my God, save thy servant that trusteth in thee.
3

ప్రభువాH136, దినమెల్లH3605H3117 నీకుH413 మొఱ్ఱపెట్టుచున్నానుH7121 నన్ను కరుణింపుముH2603

Be merciful unto me, O Lord: for I cry unto thee daily.
4

ప్రభువాH136, నా ప్రాణముH5315 నీ వైపునకుH413 ఎత్తుచున్నానుH5375 నీ సేవకునిH5650 ప్రాణముH5315 సంతోషింపజేయుముH8055.

Rejoice the soul of thy servant: for unto thee, O Lord, do I lift up my soul.
5

ప్రభువాH136, నీవుH859 దయాళుడవుH2896 క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవుH5546 నీకు మొఱ్ఱపెట్టువారందరియెడలH7121H3605 కృపాతిశయముగలవాడవుH2671H7227.

For thou, Lord, art good, and ready to forgive; and plenteous in mercy unto all them that call upon thee.
6

యెహోవాH3068, నా ప్రార్థనకుH8605 చెవి యొగ్గుముH238 నా మనవులH8469 ధ్వనిH6963 ఆలకింపుముH7181,

Give ear, O LORD, unto my prayer; and attend to the voice of my supplications.
7

నీవు నాకు ఉత్తరమిచ్చువాడవుH6030 గనుక నా ఆపత్కాలమందుH6869H3117 నేను నీకు మొఱ్ఱపెట్టెదనుH7121.

In the day of my trouble I will call upon thee: for thou wilt answer me.
8

ప్రభువాH136, నీవుH859 మహాత్మ్యముగలవాడవుH1419 ఆశ్చర్యకార్యములుH6381 చేయువాడవుH6213 నీవేH859 అద్వితీయH905 దేవుడవుH430.

Among the gods there is none like unto thee, O Lord; neither are there any works like unto thy works.
9

ప్రభువాH136, దేవతలలోH430 నీవంటివాడుH3644 లేడుH369 నీ కార్యములకు సాటియైన కార్యములుH4639 లేవుH369.

All nations whom thou hast made shall come and worship before thee, O Lord; and shall glorify thy name.
10

నీవు సృజించినH6213 అన్యజనులందరునుH1471H3605 వచ్చిH935 నీ సన్నిధినిH6440 నమస్కారము చేయుదురుH7812 నీ నామమునుH8034 ఘనపరచుదురుH3513

For thou art great, and doest wondrous things: thou art God alone.
11

యెహోవాH3068, నేను నీ సత్యముH571 ననుసరించి నడచుకొనునట్లుH1980 నీ మార్గమునుH1870 నాకు బోధింపుముH3384. నీ నామమునకుH8034 భయపడునట్లుH3372 నా హృదయమునకుH3824 ఏకదృష్టిH3161 కలుగజేయుము.

Teach me thy way, O LORD; I will walk in thy truth: unite my heart to fear thy name.
12

నా పూర్ణహృదయముతోH3824H3605 నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదనుH3034 నీ నామమునుH8034 నిత్యముH5769 మహిమపరచెదనుH3513.

I will praise thee, O Lord my God, with all my heart: and I will glorify thy name for evermore.
13

ప్రభువాH136, నా దేవాH430, నాయెడలH5921 నీవు చూపిన కృపH2617 అధికమైనదిH1419 పాతాళపుH8482 అగాధమునుండిH7585H4480 నా ప్రాణమునుH5315 తప్పించియున్నావుH5337.

For great is thy mercy toward me: and thou hast delivered my soul from the lowest hell.
14

దేవాH430, గర్విష్ఠులుH2086 నా మీదికిH5921 లేచియున్నారుH6965 బలాత్కారులుH6184 గుంపుకూడిH5712 నా ప్రాణముH5315 తీయజూచుచున్నారుH1245 వారు నిన్ను లక్ష్యపెట్టనివారైయున్నారుH7760H3808.

O God, the proud are risen against me, and the assemblies of violent men have sought after my soul; and have not set thee before them.
15

ప్రభువాH136, నీవు దయాదాక్షిణ్యములుగలH7349H2587 దేవుడవుH410 ధీర్ఘశాంతుడవుH750H639 కృపాసత్యములతోH2617H571 నిండినవాడవుH7227

But thou, O Lord, art a God full of compassion, and gracious, longsuffering, and plenteous in mercy and truth.
16

నాతట్టుH413 తిరిగిH6437 నన్ను కరుణింపుముH2603 నీ సేవకునికిH5650 నీ బలముH5797 అనుగ్రహింపుముH5414 నీ సేవకురాలిH519 కుమారునిH1121 రక్షింపుముH3467.

O turn unto me, and have mercy upon me; give thy strength unto thy servant, and save the son of thine handmaid.
17

యెహోవాH3068, నీవు నాకు సహాయుడవైH5826 నన్నాదరించుచున్నావుH5162 నా పగవారుH8130 చూచిH7200 సిగ్గుపడునట్లుH954 శుభకరమైనH2896 ఆనవాలుH226 నాకు కనుపరచుముH5973H6213.

Shew me a token for good; that they which hate me may see it, and be ashamed: because thou, LORD, hast holpen me, and comforted me.

కీర్తనల గ్రంథము అధ్యాయము 87

1

ఆయన పట్టణపు పునాదిH3248 పరిశుద్ధH6944 పర్వతములమీదH2042 వేయబడియున్నది

His foundation is in the holy mountains.
2

యాకోబుH3290 నివాసములన్నిటికంటెH4908H3605H4480 సీయోనుH6726 గుమ్మములుH8179 యెహోవాకుH3068 ప్రియములైయున్నవిH157

The LORD loveth the gates of Zion more than all the dwellings of Jacob.
3

దేవునిH430 పట్టణమాH5892, మనుష్యులు నిన్నుగూర్చి మిక్కిలి గొప్ప సంగతులుH3513 చెప్పుకొందురుH1696.(సెలా.)H5542

Glorious things are spoken of thee, O city of God. Selah.
4

రహబునుH7294 ఐగుప్తు బబులోనునుH894 నాకు పరిచయులనిH3045 నేను తెలియజెప్పుచున్నానుH2142 ఫిలిష్తీయH6429 తూరుH6865 కూషులను చూడుముH2009 వీరు అచ్చటH8033 జన్మించిరనియందురుH3205.

I will make mention of Rahab and Babylon to them that know me: behold Philistia, and Tyre, with Ethiopia; this man was born there.
5

ప్రతి జనముH376 దానిలోనే జన్మించెననియుH3205 సర్వోన్నతుడుH5945 తానే దాని స్థిరపరచెననియుH3559 సీయోనునుగూర్చిH6726 చెప్పుకొందురుH559.

And of Zion it shall be said, This and that man was born in her: and the highest himself shall establish her.
6

యెహోవాH3068 జనములH5971 సంఖ్యH5608 వ్రాయించునప్పుడుH3789 ఈ జనముH2088 అక్కడH8033 జన్మించెననిH3205 సెలవిచ్చును. (సెలా.)H5542

The LORD shall count, when he writeth up the people, that this man was born there. Selah.
7

పాటలు పాడుచుH7891 వాద్యములు వాయించుచుH2490 మా ఊటలన్నియుH4599H3605 నీయందే యున్నవని వారందురు.

As well the singers as the players on instruments shall be there: all my springs are in thee.

కీర్తనల గ్రంథము అధ్యాయము 88

1

యెహోవాH3068, నాకు రక్షణకర్తవగుH3444 దేవాH430, రాత్రివేళH3915 నేను నీ సన్నిధినిH5048 మొఱ్ఱపెట్టునాడుH6817H3117

O LORD God of my salvation, I have cried day and night before thee:
2

నా ప్రార్థనH8605 నీ సన్నిధినిH6440 చేరునుH935 గాక నా మొఱ్ఱకుH7440 చెవిH241 యొగ్గుముH5186

Let my prayer come before thee: incline thine ear unto my cry;
3

నేనుH5315 ఆపదలతోH7451 నిండియున్నానుH7646 నా ప్రాణముH2416 పాతాళమునకుH7585 సమీపించియున్నదిH5060.

For my soul is full of troubles: and my life draweth nigh unto the grave.
4

సమాధిలోనికిH953 దిగువారిలోH3381 నేనొకనిగా ఎంచబడితినిH2803. నేను త్రాణలేనివానివలెH353H369H1397 అయితినిH1961.

I am counted with them that go down into the pit: I am as a man that hath no strength:
5

చచ్చినవారిలోH4191 విడువబడినవాడనైతినిH2670 నేను సమాధిలోH6913 పడియున్నH7901 హతులలోH2491 ఒకనివలెH3644 అయితిని నీవికH5750 స్మరింపనివారివలెH2142H3808H834 అయితిని వారు నీ చేతిలోనుండిH3027H4480 తొలగిపోయియున్నారుH1504 గదా.

Free among the dead, like the slain that lie in the grave, whom thou rememberest no more: and they are cut off from thy hand.
6

అగాధమైనH8482 గుంటలోనుH953 చీకటిగలH4285 చోట్లలోను అగాధ జలములలోనుH4688 నీవు నన్ను పరుండబెట్టియున్నావుH7896.

Thou hast laid me in the lowest pit, in darkness, in the deeps.
7

నీ ఉగ్రతH2534 నామీదH5921 బరువుగానున్నదిH5564 నీ తరంగములన్నియుH4867H3605 నన్ను ముంచుచున్నవిH6031. (సెలా.)H5542

Thy wrath lieth hard upon me, and thou hast afflicted me with all thy waves. Selah.
8

నా నెళవరులనుH3045 నాకు దూరముగాH4480 నీవు ఉంచియున్నావుH7368 నీవు వారి దృష్టికి నన్ను హేయునిగాH8441 చేసియున్నావుH7896 వెలుపలికి రావల్లగాకుండH3318H3808 నేను బంధింపబడియున్నానుH3607

Thou hast put away mine acquaintance far from me; thou hast made me an abomination unto them: I am shut up, and I cannot come forth.
9

బాధచేతH6040H4480 నా కన్నుH5869 క్షీణించుచున్నదిH1669 యెహోవాH3068, ప్రతిదినముH3117H3605 నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నానుH7121 నీవైపుH413 నా చేతులుH3709 చాపుచున్నానుH7849.

Mine eye mourneth by reason of affliction: LORD, I have called daily upon thee, I have stretched out my hands unto thee.
10

మృతులకుH4191 నీవు అద్భుతములుH6382 చూపెదవాH6213? ప్రేతలుH7496 లేచిH6965 నిన్ను స్తుతించెదరాH3034?(సెలా.)H5542

Wilt thou shew wonders to the dead? shall the dead arise and praise thee? Selah.
11

సమాధిలోH6913 నీ కృపనుH2617 ఎవరైన వివరింతురాH5608? నాశనకూపములోH11 నీ విశ్వాస్యతనుH530 ఎవరైన చెప్పుకొందురా?

Shall thy lovingkindness be declared in the grave? or thy faithfulness in destruction?
12

అంధకారములోH2822 నీ అద్భుతములుH6382 తెలియనగునాH3045? పాతాళములోH5388H776 నీ నీతిH6666 తెలియనగునాH3045?

Shall thy wonders be known in the dark? and thy righteousness in the land of forgetfulness?
13

యెహోవాH3068, నేనుH589 నీతోనేH413 మనవి చేయుచున్నానుH7768 ఉదయమునH1242 నా ప్రార్థనH8605 నిన్ను ఎదుర్కొనునుH6923.

But unto thee have I cried, O LORD; and in the morning shall my prayer prevent thee.
14

యెహోవాH3068, నీవు నన్నుH5315 విడుచుటH2186 యేలH4100? నీ ముఖముH6440 నాకుH4480 చాటుచేయుటH5641 యేల?H4100

LORD, why castest thou off my soul? why hidest thou thy face from me?
15

బాల్యమునుండిH5290H4480 నేనుH589 బాధపడిH6041 చావునకు సిద్ధమైతినిH1478 నీవు పెట్టు భయముచేతH నేను కలవరపడుచున్నానుH5375.

I am afflicted and ready to die from my youth up: while I suffer thy terrors I am distracted.
16

నీ కోపాగ్నిH2740 నా మీదికిH5921 పొర్లియున్నదిH5674 నీ మహాభయములుH1161 నన్ను సంహరించియున్నవిH6789.

Thy fierce wrath goeth over me; thy terrors have cut me off.
17

నీళ్లు ఆవరించునట్లుH4325 అవి దినమంతH3117H3605 నన్ను ఆవరించుచున్నవిH5437 అవి నన్ను చుట్టూరH3162 చుట్టుకొనియున్నవిH5921H5362

They came round about me daily like water; they compassed me about together.
18

నా ప్రియులనుH157 స్నేహితులనుH7453 నీవు నాకుH4480 దూరముగా ఉంచియున్నావుH7368 చీకటియేH4285 నాకు బంధువర్గమాయెనుH3045.

Lover and friend hast thou put far from me, and mine acquaintance into darkness.

కీర్తనల గ్రంథము అధ్యాయము 89

1

యెహోవాయొక్కH3068 కృపాతిశయమునుH2617 నిత్యముH5769 నేను కీర్తించెదనుH7891 తరతరములకుH1755H1755 నీ విశ్వాస్యతనుH530 నా నోటితోH6310 తెలియజేసెదనుH3045.

I will sing of the mercies of the LORD for ever: with my mouth will I make known thy faithfulness to all generations.
2

కృపH2617 నిత్యముH5769 స్థాపింపబడుననియుH1129 ఆకాశమందేH8064 నీ విశ్వాస్యతనుH530 స్థిరపరచుకొందువనియుH3559 నేననుకొనుచున్నానుH559.

For I have said, Mercy shall be built up for ever: thy faithfulness shalt thou establish in the very heavens.
3

నేను ఏర్పరచుకొనినవానితోH972 నిబంధనH1285 చేసియున్నానుH3772 నిత్యముH5704 నీ సంతానమునుH2233 స్థిరపరచెదనుH3559

I have made a covenant with my chosen, I have sworn unto David my servant,
4

తరతరములకుH1755H1755 నీ సింహాసనమునుH3678 స్థాపించెదననిH3559 చెప్పి నా సేవకుడైనH5650 దావీదుతోH1732 ప్రమాణము చేసియున్నానుH7650. (సెలా.)

Thy seed will I establish for ever, and build up thy throne to all generations. Selah.
5

యెహోవాH3068, ఆకాశవైశాల్యముH8064 నీ ఆశ్చర్యకార్యములనుH6382 స్తుతించుచున్నదిH3034 పరిశుద్ధదూతలH6918 సమాజములోH6951 నీ విశ్వాస్యతనుH530 బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి.

And the heavens shall praise thy wonders, O LORD: thy faithfulness also in the congregation of the saints.
6

మింటనుH7834 యెహోవాకుH3068 సాటియైనవాడెవడుH6816H4310? దైవపుత్రులలోH410H1121 యెహోవాH3068 వంటివాడెవడుH1819?

For who in the heaven can be compared unto the LORD? who among the sons of the mighty can be likened unto the LORD?
7

పరిశుద్ధదూతలH6918 సభలోH5475 ఆయన మిక్కిలిH7227 భీకరుడుH6206 తన చుట్టునున్నవారందరికంటెH5439H3605H5921 భయంకరుడుH3372.

God is greatly to be feared in the assembly of the saints, and to be had in reverence of all them that are about him.
8

యెహోవాH3068, సైన్యములకధిపతివగుH6635 దేవాH430, యెహోవాH3068, నీవంటిH3644 బలాఢ్యుడెవడుH2626H4310? నీ విశ్వాస్యతచేతH530 నీవు ఆవరింపబడియున్నావుH5439.

O LORD God of hosts, who is a strong LORD like unto thee? or to thy faithfulness round about thee?
9

సముద్రపుH3220 పొంగుH1348 నణచువాడవుH4910 నీవేH859 దాని తరంగములుH1530 లేచునప్పుడుH7721 నీవుH859 వాటిని అణచివేయుచున్నావుH7623.

Thou rulest the raging of the sea: when the waves thereof arise, thou stillest them.
10

చంపబడినదానితోH2491 సమానముగా నీవు రహబునుH7294, ఐగుప్తును నలిపివేసితివిH1792 నీ బాహుబలముH5797H2220 చేత నీ శత్రువులనుH341 చెదరగొట్టితివిH6340.

Thou hast broken Rahab in pieces, as one that is slain; thou hast scattered thine enemies with thy strong arm.
11

ఆకాశముH8064 నీదే భూమిH776 నీదే లోకమునుH8398 దాని పరిపూర్ణతనుH4393 నీవే స్థాపించితివిH3245.

The heavens are thine, the earth also is thine: as for the world and the fulness thereof, thou hast founded them.
12

ఉత్తరH6828 దక్షిణములనుH3225 నీవే నిర్మించితివిH1254. తాబోరుH8396 హెర్మోనులుH2768 నీ నామమునుబట్టిH8034 ఉత్సాహధ్వనిH7442 చేయుచున్నవి.

The north and the south thou hast created them: Tabor and Hermon shall rejoice in thy name.
13

పరాక్రమముగలH1369 బాహువుH2220 నీకు కలదు నీ హస్తముH3027 బలమైనదిH5810 నీ దక్షిణహస్తముH3225 ఉన్నతమైనదిH7311.

Thou hast a mighty arm: strong is thy hand, and high is thy right hand.
14

నీతిH6664 న్యాయములుH4941 నీ సింహాసనమునకుH3678 ఆధారములుH4349 కృపాసత్యములుH2617H571 నీ సన్నిధానవర్తులుH6440H6923.

Justice and judgment are the habitation of thy throne: mercy and truth shall go before thy face.
15

శృంగధ్వనులH8643 నెరుగుH3045 ప్రజలుH5971 ధన్యులుH835 యెహోవాH3068, నీ ముఖకాంతినిH6440H216 చూచి వారు నడుచుకొనుచున్నారుH1980.

Blessed is the people that know the joyful sound: they shall walk, O LORD, in the light of thy countenance.
16

నీ నామమునుబట్టిH8034 వారు దినమెల్లH3117H3605 హర్షించుచున్నారుH1523. నీ నీతిచేతH6666 హెచ్చింపబడుచున్నారుH7311.

In thy name shall they rejoice all the day: and in thy righteousness shall they be exalted.
17

వారి బలమునకుH5797 అతిశయాస్పదముH8597 నీవేH859 నీదయచేతనేH7522 మా కొమ్ముH7161 హెచ్చింపబడుచున్నదిH7311.

For thou art the glory of their strength: and in thy favour our horn shall be exalted.
18

మా కేడెముH4043 యెహోవాH3068 వశము మా రాజుH4428 ఇశ్రాయేలుH3478 పరిశుద్ధH6918 దేవునివాడు.

For the LORD is our defence; and the Holy One of Israel is our king.
19

అప్పుడు నీవు దర్శనమునH2377 నీ భక్తులతోH2623 ఇట్లు సెలవిచ్చియుంటివిH1696 నేను ఒక శూరునికిH1368 సహాయముH5828 చేసియున్నానుH7737 ప్రజలలోనుండిH5971H4480 యేర్పరచబడినH970 యొకని నేను హెచ్చించియున్నానుH7311.

Then thou spakest in vision to thy holy one, and saidst, I have laid help upon one that is mighty; I have exalted one chosen out of the people.
20

నా సేవకుడైనH5650 దావీదునుH1732 నేను కనుగొనియున్నానుH4672 నా పరిశుద్ధతైలముతోH6944H8081 అతనినభిషేకించియున్నానుH4886.

I have found David my servant; with my holy oil have I anointed him:
21

నా చెయ్యిH3027 యెడతెగక అతనికి తోడైయుండునుH3559 నా బాహుబలముH2220 అతని బలపరచునుH553.

With whom my hand shall be established: mine arm also shall strengthen him.
22

ఏ శత్రువునుH341 అతనిమీద జయమునొందడుH5378H3808 దోషకారులుH5766H1121 అతని బాధపరచరుH6031H3808.

The enemy shall not exact upon him; nor the son of wickedness afflict him.
23

అతనియెదుటH6440H4480 నిలువకుండ అతని విరోధులనుH6862 నేను పడగొట్టెదనుH3807. అతనిమీద పగపట్టువారినిH8130 మొత్తెదనుH5062.

And I will beat down his foes before his face, and plague them that hate him.
24

నా విశ్వాస్యతయుH530 నా కృపయుH2617 అతనికి తోడైయుండునుH5973. నా నామమునుబట్టిH8034 అతని కొమ్ముH7161 హెచ్చింపబడునుH7311.

But my faithfulness and my mercy shall be with him: and in my name shall his horn be exalted.
25

నేను సముద్రముమీదH3220 అతని చేతినిH3027 నదులమీదH5104 అతని కుడిచేతినిH3225 ఉంచెదనుH7760.

I will set his hand also in the sea, and his right hand in the rivers.
26

నీవుH859 నా తండ్రివిH1 నా దేవుడవుH410 నా రక్షణH3444 దుర్గముH6697 అని అతడుH1931 నాకు మొఱ్ఱపెట్టునుH7121.

He shall cry unto me, Thou art my father, my God, and the rock of my salvation.
27

కావునH637 నేను అతని నా జ్యేష్ఠకుమారునిగాH1060 చేయుదునుH5414 భూరాజులలోH776H4428 అత్యున్నతునిగాH5945 నుంచెదనుH5414.

Also I will make him my firstborn, higher than the kings of the earth.
28

నా కృపH2617 నిత్యముH5769 అతనికి తోడుగానుండజేసెదనుH8104 నా నిబంధనH1285 అతనితో స్థిరముగానుండునుH539.

My mercy will I keep for him for evermore, and my covenant shall stand fast with him.
29

శాశ్వతకాలమువరకుH5703 అతని సంతానమునుH2233 ఆకాశమున్నంతవరకుH8064H3117 అతని సింహాసనమునుH3678 నేను నిలిపెదనుH7760.

His seed also will I make to endure for ever, and his throne as the days of heaven.
30

అతని కుమారులుH1121 నా ధర్మశాస్త్రముH8451 విడిచిH5800 నా న్యాయవిధులH4941 నాచరింపనియెడలH1980H3808H518

If his children forsake my law, and walk not in my judgments;
31

వారు నా కట్టడలనుH2708 అపవిత్రపరచిH2490 నా ఆజ్ఞలనుH4687 గైకొననియెడలH8104H3808H518

If they break my statutes, and keep not my commandments;
32

నేను వారి తిరుగుబాటునకుH6588 దండముతోనుH7626 వారి దోషమునకుH5771 దెబ్బలతోనుH5061 వారిని శిక్షించెదనుH6485.

Then will I visit their transgression with the rod, and their iniquity with stripes.
33

కాని నా కృపనుH2617 అతనికిH4480 బొత్తిగా ఎడముచేయనుH6331H3808 అబద్ధికుడనైH8266 నా విశ్వాస్యతనుH530 విడువనుH3808.

Nevertheless my lovingkindness will I not utterly take from him, nor suffer my faithfulness to fail.
34

నా నిబంధననుH1285 నేను రద్దుపరచనుH2490H3808 నా పెదవులగుండH8193 బయలువెళ్లినH4161 మాటను మార్చనుH8138H3808.

My covenant will I not break, nor alter the thing that is gone out of my lips.
35

అతని సంతానముH2233 శాశ్వతముగాH5769 ఉండుననియుH1961 అతని సింహాసనముH3678 సూర్యుడున్నంతకాలముH8121 నా సన్నిధినిH5048 ఉండుననియు

Once have I sworn by my holiness that I will not lie unto David.
36

చంద్రుడున్నంతకాలముH3394 అది నిలుచుననియుH5769 మింటనుండుH7834 సాక్షిH5707 నమ్మకముగాఉన్నట్లుH539 అది స్థిరపరచబడుననియుH3559

His seed shall endure for ever, and his throne as the sun before me.
37

నా పరిశుద్ధతతోడనిH6944 నేను ప్రమాణము చేసితినిH7650 దావీదుతోH1732 నేను అబద్ధమాడనుH3576H518.

It shall be established for ever as the moon, and as a faithful witness in heaven. Selah.
38

ఇట్లు సెలవిచ్చియుండియు నీవుH859 మమ్ము విడనాడిH2186 విసర్జించియున్నావుH3988 నీ అభిషిక్తునిమీదH4899H5973 నీవు అధికకోపముH5674 చూపియున్నావు.

But thou hast cast off and abhorred, thou hast been wroth with thine anointed.
39

నీ సేవకునిH5650 నిబంధనH1285 నీకసహ్యమాయెనుH5010 అతని కిరీటమునుH5145 నేలH776 పడద్రోసి అపవిత్రపరచియున్నావుH2490.

Thou hast made void the covenant of thy servant: thou hast profaned his crown by casting it to the ground.
40

అతని కంచెలన్నియుH1448H3605 నీవు తెగగొట్టియున్నావుH6555 అతని కోటలుH4013 పాడుచేసియున్నావుH4288H7760

Thou hast broken down all his hedges; thou hast brought his strong holds to ruin.
41

త్రోవనుH1870 పోవువారందరుH5674H3605 అతని దోచుకొనుచున్నారుH8155 అతడు తన పొరుగువారికిH7934 నిందాస్పదుడాయెనుH2781.

All that pass by the way spoil him: he is a reproach to his neighbours.
42

అతని విరోధులH6862 కుడిచేతినిH3225 నీవు హెచ్చించియున్నావుH7311 అతని శత్రువులనందరినిH341H3605 నీవు సంతోషపరచియున్నావుH8055

Thou hast set up the right hand of his adversaries; thou hast made all his enemies to rejoice.
43

అతని ఖడ్గముH2719 ఏమియు సాధింపకుండచేసియున్నావుH6697H7725 యుద్ధమందుH4421 అతని నిలువబెట్టకున్నావుH6965H3808

Thou hast also turned the edge of his sword, and hast not made him to stand in the battle.
44

అతని వైభవమునుH2892 మాన్పియున్నావుH7673 అతని సింహాసనమునుH3678 నేలH776 పడగొట్టియున్నావుH4048

Thou hast made his glory to cease, and cast his throne down to the ground.
45

అతని యవనదినములనుH5934H3117 తగ్గించియున్నావుH7114. సిగ్గుతోH955 అతని కప్పియున్నావుH5844 (సెలా.)

The days of his youth hast thou shortened: thou hast covered him with shame. Selah.
46

యెహోవాH3068, ఎంతవరకుH4100H5704 నీవు దాగియుందువుH5641? నిత్యముH5331 దాగియుందువా? ఎంతవరకుH4100H5704 నీ ఉగ్రతH2534 అగ్నివలెH784H3644 మండునుH1197?

How long, LORD? wilt thou hide thyself for ever? shall thy wrath burn like fire?
47

నాH589 ఆయుష్కాలము ఎంతH4100 కొద్దిదోH2465 జ్ఞాపకముచేసికొనుముH2142 ఎంత వ్యర్థముగాH7723 నీవు నరులనందరినిH120H1121H3605 సృజించియున్నావుH1254?

Remember how short my time is: wherefore hast thou made all men in vain?
48

మరణమునుH4194 చూడకH7200H3808 బ్రదుకుH2421 నరుడెవడుH1397H4310? పాతాళముయొక్కH7585 వశముకాకుండH3027H4480 తన్నుతానుH5315 తప్పించుకొనగలవాడెవడుH4422H4310?

What man is he that liveth, and shall not see death? shall he deliver his soul from the hand of the grave? Selah.
49

ప్రభువాH136, నీ విశ్వాస్యతతోడనిH530 నీవు దావీదుతోH1732 ప్రమాణముH7650 చేసిన తొల్లిటిH7223 నీ కృపాతిశయములెక్కడH2617H346?

Lord, where are thy former lovingkindnesses, which thou swarest unto David in thy truth?
50

ప్రభువాH136, నీ సేవకులకుH5650 వచ్చిన నిందనుH2781 జ్ఞాపకము చేసికొనుముH2142 బలవంతులైనH7227 జనులందరిచేతనుH5971H3605 నా యెదలోH2436 నేను భరించుచున్నH5375 నిందనుH2781 జ్ఞాపకము చేసికొనుముH2142.

Remember, Lord, the reproach of thy servants; how I do bear in my bosom the reproach of all the mighty people;
51

యెహోవాH3068, అవి నీ శత్రువులుH341 చేసిన నిందలుH2778 నీ అభిషిక్తునిH4899 నడతలమీదH6119 వారు మోపుచున్న నిందలు.

Wherewith thine enemies have reproached, O LORD; wherewith they have reproached the footsteps of thine anointed.
52

యెహోవాH3068 నిత్యముH5769 స్తుతినొందునుH1288 గాక ఆమేన్‌H543 ఆమేన్‌H543.

Blessed be the LORD for evermore. Amen, and Amen.

లూకా అధ్యాయము 12

1

అంతలోG3739 ఒకనినొకడుG240 త్రొక్కుకొనునట్లుG2662 వేలకొలదిG3461 జనులుG3793 కూడినప్పుడుG1996 ఆయన తనG848 శిష్యులG3101తోG4314 మొదటG4412 ఇట్లని చెప్పG3004సాగెను–G756 పరిసయ్యులG5330 వేషధారణG5272 అను పులిసినG2219 పిండినిగూర్చిG575 జాగ్రత్తపడుడిG4337.

In the mean time, when there were gathered together an innumerable multitude of people, insomuch that they trode one upon another, he began to say unto his disciples first of all, Beware ye of the leaven of the Pharisees, which is hypocrisy.
2

మరుగైనG2927దేదియుG2532 బయలుపరచG1097బడకపోదుG3756; రహస్యమైనG4780 దేదియుG3762 తెలియG601బడకపోదుG3756.

For there is nothing covered, that shall not be revealed; neither hid, that shall not be known.
3

అందుచేతG3739 మీరు చీకటిG4653లోG1722 మాటలాడుకొనునవిG2036 వెలుగుG5457 లోG1722 వినబడునుG191, మీరు గదులG5009యందుG1722 చెవిలోG3775 చెప్పుకొనునదిG2980 మిద్దెలG1430 మీదG1909 చాటింపబడునుG2784.

Therefore whatsoever ye have spoken in darkness shall be heard in the light; and that which ye have spoken in the ear in closets shall be proclaimed upon the housetops.
4

నాG3450 స్నేహితులైనG5384 మీతోG5213 నేను చెప్పునదేమనగా–G3004 దేహమునుG4983 చంపినG615 తరువాతG3326 మరేమియుG4055 చేయG4160నేరనిG3361 వారికి భయG5399పడకుడిG3361.

And I say unto you my friends, Be not afraid of them that kill the body, and after that have no more that they can do.
5

ఎవనికిG5101 మీరుG5213 భయపడవలెనోG5399 మీకు తెలియజేయుదునుG5263; చంపిన తరువాతG615 నరకముG1067లోG1519 పడద్రోయG1685 శక్తిG1849 గలవానికిG2192 భయపడుడిG5399, ఆయనకేG5126 భయపడుడనిG5399 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

But I will forewarn you whom ye shall fear: Fear him, which after he hath killed hath power to cast into hell; yea, I say unto you, Fear him.
6

అయిదుG4002 పిచ్చుకలుG4765 రెండుG1417 కాసులకుG787 అమ్మబడునుG4453 గదాG3780; అయినను వాటిG846లోG1537 ఒకటైననుG1520 దేవునిG2316యెదుటG1799 మరువG1950బడదుG3756.

Are not five sparrows sold for two farthings, and not one of them is forgotten before God?
7

మీG5216 తలG2776 వెండ్రుకG2359లన్నియుG3956 లెక్కింపబడియున్నవిG705. భయG5399పడకుడిG3361; మీరు అనేకమైనG4183 పిచ్చుకలకంటెG4765 శ్రేష్ఠులు కారాG1308?

But even the very hairs of your head are all numbered. Fear not therefore: ye are of more value than many sparrows.
8

మరియు నేను మీతోG5213 చెప్పునదేమనగాG3004, నన్నుG1698 మనుష్యులG444యెదుటG1715 ఒప్పుకొనుG3670వాడెవడోG3739, మనుష్యG444కుమారుడుG5207 దేవునిG2316 దూతలG32 యెదుటG1715 వానినిG846 ఒప్పుకొనునుG3670.

Also I say unto you, Whosoever shall confess me before men, him shall the Son of man also confess before the angels of God:
9

మనుష్యులG444యెదుటG1799 నన్నుG3165 ఎరుగననువానినిG720, నేనును ఎరుగననిG533 దేవునిG2316 దూతలG32యెదుటG1799 చెప్పుదును.

But he that denieth me before men shall be denied before the angels of God.
10

మనుష్యG444కుమారునిమీదG5207 వ్యతిరేకముగాG1519 ఒక మాటG3056 పలుకుG2046వానికిG846 పాపక్షమాపణ కలుగునుG863గానిG1161, పరిశుG40ద్ధాత్మనుG4151 దూషించువానికిG987 క్షమాపణG863 లేదు.G3756

And whosoever shall speak a word against the Son of man, it shall be forgiven him: but unto him that blasphemeth against the Holy Ghost it shall not be forgiven.
11

వారు సమాజమందిరముల పెద్దలయొద్దకునుG4864 అధిపతులయొద్దకునుG746 అధికారులయొద్దకునుG1849 మిమ్మునుG5209 తీసికొని పోవునప్పుడుG4374 మీరు–ఏలాగుG4459 ఏమిG5101 ఉత్తరమిచ్చెదమాG626, యేమిG5101 మాటలాడుదుమాG2036 అని చింతింG3309 పకుడిG3361,

And when they bring you unto the synagogues, and unto magistrates, and powers, take ye no thought how or what thing ye shall answer, or what ye shall say:
12

మీరేమిG1163 చెప్పవలసినదియుG2036 పరిశుG40ద్ధాత్మG4151G846 గడియలోనేG5610 మీకుG5209 నేర్పుననెనుG1321.

For the Holy Ghost shall teach you in the same hour what ye ought to say.
13

ఆ జనసమూహములోG3793 ఒకడుG5100–బోధకుడాG1320, పిత్రార్జితములోG2817 నాకుG1700 పాలుపంచిపెట్టవలెననిG3307 నాG3450 సహోదరునితోG80 చెప్పుమనిG2036 ఆయనG846 నడుగగాG2036

And one of the company said unto him, Master, speak to my brother, that he divide the inheritance with me.
14

ఆయన–G3588ఓయీG444, మీG5209 మీదG1909 తీర్పరినిగానైననుG1348 పంచిపెట్టువానిగానైననుG3312 నన్నెG3165 వడుG5101 నియమించెననిG2525 అతనితోG846 చెప్పెనుG2036.

And he said unto him, Man, who made me a judge or a divider over you?
15

మరియుG1161 ఆయన వారితో–G846మీరు ఏవిధమైన లోభముG4124నకుG575 ఎడమియ్యకG3708 జాగ్రత్తపడుడిG5442; ఒకనిG5100 కలిమిG5224 విస్తరించుటG4052 వాని జీవమునకుG2222 మూలముG2076 కాదనెనుG3756.

And he said unto them, Take heed, and beware of covetousness: for a man's life consisteth not in the abundance of the things which he possesseth.
16

మరియుG1161 ఆయన వారిG846తోG4314 ఈ ఉపమానముG3850 చెప్పెను–G2036ఒకG5100 ధనG4145వంతునిG444 భూమిG5561 సమృద్ధిగా పండెనుG2164.

And he spake a parable unto them, saying, The ground of a certain rich man brought forth plentifully:
17

అప్పుడతడు–నాG3450 పంటG2590 సమకూర్చుకొనుటకుG4863 నాకు స్థలముG4226 చాలదుG3756 గనుక నేనేమిG5101 చేతుననిG4160 తనలోG1438 తానాలోచించుకొని–G1260నేనీలాగుG5124 చేతునుG4160;

And he thought within himself, saying, What shall I do, because I have no room where to bestow my fruits?
18

నాG3450 కొట్లుG596 విప్పిG2507, వాటికంటె గొప్పవాటినిG3187 కట్టించిG3618, అందులో నాG3450 ధాన్యG1081మంతటినిG3956, నాG3450 ఆస్తినిG18 సమకూర్చుకొనిG4863

And he said, This will I do: I will pull down my barns, and build greater; and there will I bestow all my fruits and my goods.
19

నాG3450 ప్రాణముతో–G5590 ప్రాణమాG5590, అనేకG4183 సంవత్సరములకుG2094,విస్తారమైనG4183 ఆస్తిG18 నీకు సమకూర్చబడియున్నదిG2749; సుఖించుముG373, తినుముG5315, త్రాగుముG4095, సంతోషించుమనిG2165 చెప్పుకొందునను కొనెనుG2046.

And I will say to my soul, Soul, thou hast much goods laid up for many years; take thine ease, eat, drink, and be merry.
20

అయితేG1161 దేవుడు–G2316వెఱ్ఱివాడాG878, యీG5026 రాత్రిG3571 నీG4675 ప్రాణముG5590 నడుగుచున్నారుG523; నీవు సిద్ధపరచినవిG2090 ఎవనిG5101వగుననిG2071 ఆతనితోG846 చెప్పెనుG2036.

But God said unto him, Thou fool, this night thy soul shall be required of thee: then whose shall those things be, which thou hast provided?
21

దేవునిG2316యెడలG1519 ధనవంతుడుG4147 కాకG3361 తనకొరకేG1438 సమకూర్చుకొనువాడుG2343 ఆలాగుననేG3779 యుండునని చెప్పెనుG2036.

So is he that layeth up treasure for himself, and is not rich toward God.
22

అంతట ఆయన తనG848 శిష్యులతోG3101 ఇట్లనెను–G2036ఈ హేతువుచేత మీరు -- ఏమిG5101 తిందుమోG5315, అని మీG5216 ప్రాణమునుG5590 గూర్చియైనను, ఏమిG5101 ధరించుకొందుమోG1746, అని మీ దేహమునుG4983 గూర్చియైననుG3588 చింతింG3309పకుడిG3361

And he said unto his disciples, Therefore I say unto you, Take no thought for your life, what ye shall eat; neither for the body, what ye shall put on.
23

ఆహారముకంటెG5160 ప్రాణమునుG5590 వస్త్రముకంటెG1742 దేహమునుG4983 గొప్పవిG4119 కావా?

The life is more than meat, and the body is more than raiment.
24

కాకులG2876 సంగతి విచారించి చూడుడిG2657. అవి విత్తవుG4687, కోయవుG2325, వాటికిG3739 గరిసెG5009లేదుG3756, కొట్టుG596లేదుG3761; అయినను దేవుడుG2316 వాటినిG846 పోషించుచున్నాడుG5142; మీరు పక్షులG4071కంటెG3588 ఎంతోG4214 శ్రేష్ఠులుG1308.

Consider the ravens: for they neither sow nor reap; which neither have storehouse nor barn; and God feedeth them: how much more are ye better than the fowls?
25

మరియుG1161 మీలోG5216 ఎవడుG5101 చింతిచుటవలనG3309 తనG848 యెత్తునుG2244 మూరెడెక్కువG4083 చేసికొన గలడు?

And which of you with taking thought can add to his stature one cubit?
26

కాబట్టి అన్నిటికంటెG3767 తక్కువైనవిG1646 మీచేత కాకపోతేG1410 తక్కిన వాటినిG3062 గూర్చిG4012 మీరు చింతింపG3309నేలG5101? పువ్వుG2918లేలాగుG4459 ఎదుగుచున్నవోG837 ఆలోచించుడిG2657.

If ye then be not able to do that thing which is least, why take ye thought for the rest?
27

అవి కష్టG2872పడవుG3756, వడుG3514కవుG3761; అయినను తనG848 సమస్తG3956వైభవముతోG1391 కూడిన సొలొమోను సయితముG4672 వీటిలోG5130 ఒకదానిG1520వలెనైనG5613 అలంకరింపG4016బడలేదనిG3761 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Consider the lilies how they grow: they toil not, they spin not; and yet I say unto you, that Solomon in all his glory was not arrayed like one of these.
28

నేడుG4594 పొలములోG68 ఉండిG1722, రేపుG839 పొయిG2823లోG1519వేయబడుG906 అడవి గడ్డినిG5528 దేవుడీలాగుG2316 అలంకరించినG294యెడలG1487, అల్ప విశ్వాసులారాG3640, మీకుG5209 మరి ఎంతోG4214 నిశ్చయముగా వస్త్ర ములనిచ్చునుG294.

If then God so clothe the grass, which is to day in the field, and to morrow is cast into the oven; how much more will he clothe you, O ye of little faith?
29

ఏమిG5101 తిందుమోG5315, యేమిG5101 త్రాగుదుమోG4095, అని విచారింG2212పకుడిG3361, అనుమానముG3349 కలిగియుండకుడిG3361.

And seek not ye what ye shall eat, or what ye shall drink, neither be ye of doubtful mind.
30

ఈ లోకపుG2889 జనులుG1484 వీటిG5023నన్నిటినిG3956 వెదకుదురుG1934; ఇవిG5130 మీకు కావలసియున్నవనిG5535 మీG5216 తండ్రికిG3962 తెలియునుG1492.

For all these things do the nations of the world seek after: and your Father knoweth that ye have need of these things.
31

మీరైతే ఆయనG2316 రాజ్యమునుG932(అనేక ప్రాచీన ప్రతులలో-దేవుని రాజ్యమును అని పాఠాంతరము) వెదకుడిG2212, దానితో కూడ ఇవిG5023 మీG5213 కనుగ్రహింపబడునుG4369.

But rather seek ye the kingdom of God; and all these things shall be added unto you.
32

చిన్నG3398 మందాG4168 భయG5399పడకుడిG3361, మీకుG5213 రాజ్యముG932 అనుగ్రహించుటకుG1325 మీG5216 తండ్రికిG3962 ఇష్టమైయున్నదిG2106

Fear not, little flock; for it is your Father's good pleasure to give you the kingdom.
33

మీకుG5216 కలిగినవాటినిG5224 అమ్మిG4453 ధర్మముG1654 చేయుడిG1325, పాతG3822గిలనిG3361 సంచులనుG905 పరలోకG3772మందుG1722 అక్షయమైనG413 ధనమునుG2344 సంపాదించుG4160 కొనుడిG1438; అక్కడికిG3699 దొంగG2812రాడుG3756, చిమ్మెటG4597కొట్టG1311దుG3761

Sell that ye have, and give alms; provide yourselves bags which wax not old, a treasure in the heavens that faileth not, where no thief approacheth, neither moth corrupteth.
34

మీG5216 ధనG2344మెక్కడG3699 ఉండునోG2076 అక్కడనేG1563 మీG5216 హృదయముG2588 ఉండునుG2071.

For where your treasure is, there will your heart be also.
35

మీG5216 నడుములుG3751 కట్టుకొనిG4024యుండుడిG2077, మీ దీపములుG3088 వెలుగుచుండనియ్యుడిG2545.

Let your loins be girded about, and your lights burning;
36

తమG1438 ప్రభువుG2962 పెండ్లివిందుG1062నుండిG1537 వచ్చిG360 తట్టగానేG2925 అతనికిG846 తలుపుతీయుటకుG455 అతడెప్పుడు వచ్చునోG2064 అని అతనికొరకు ఎదురు చూచుG4327 మనుష్యులG444వలెG3664 ఉండుడి.

And ye yourselves like unto men that wait for their lord, when he will return from the wedding; that when he cometh and knocketh, they may open unto him immediately.
37

ప్రభువుG2962 వచ్చిG2064 యేG1565 దాసులుG1401 మెలకువగా ఉండుటG1127 కనుగొనునోG2147G1565 దాసులుG1401 ధన్యులుG3107; అతడు నడుము కట్టుకొనిG4024 వారినిG846 భోజన పంక్తిని కూర్చుండబెట్టిG347, తానే వచ్చిG3928 వారికిG846 ఉపచారము చేయుననిG1247 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Blessed are those servants, whom the lord when he cometh shall find watching: verily I say unto you, that he shall gird himself, and make them to sit down to meat, and will come forth and serve them.
38

మరియుG2532 అతడు రెండవG1208 జామునG5438 వచ్చిననుG2064 మూడవG5154 జామునG5438 వచ్చిననుG2064 (ఏ దాసులు)G1401 మెలకువగా ఉండుటG1127 కనుగొనునోG2147G1565 దాసులుG1401 ధన్యులుG3107.

And if he shall come in the second watch, or come in the third watch, and find them so, blessed are those servants.
39

దొంగG2812 యేG4169 గడియనుG5610 వచ్చునోG2064 యింటి యజమానునికిG3617 తెలిసినయెడలG1492 అతడు మెలకువగా ఉండిG1127, తనG848 యింటికిG3624 కన్నముG1358 వేయG863నియ్యడనిG3756 తెలిసికొనుడిG1097.

And this know, that if the goodman of the house had known what hour the thief would come, he would have watched, and not have suffered his house to be broken through.
40

మీరుG5210 అనుకొG1380ననిG3756 గడియలోG5610 మనుష్యG444కుమారుడుG5207 వచ్చునుG2064 గనుకG3767 మీరునుG5210 సిద్ధముగాG2092 ఉండుడనిG1096 చెప్పెను.

Be ye therefore ready also: for the Son of man cometh at an hour when ye think not.
41

అప్పుడుG1161 పేతురుG4074 ప్రభువా–G2962,యీG5026 ఉపమానముG3850 మాG2248తోనేG4314 చెప్పుచున్నావాG3004 అందరితోనుG3956 చెప్పుచున్నావాG3004? అని ఆయనG846 నడుగగాG2036

Then Peter said unto him, Lord, speakest thou this parable unto us, or even to all?
42

ప్రభువుG2962 ఇట్లనెను–G2036 తగిన కాలమునG2540 ప్రతివానికి ఆహారముG4620 పెట్టుటకుG1325, యజమానుడుG2962 తనG848 యింటివారిG2322మీదG1909 నియమించునట్టిG2525 నమ్మకమైనG4103 బుద్ధిగలG5429 గృహనిర్వాహకుG3623డెవడుG5101?

And the Lord said, Who then is that faithful and wise steward, whom his lord shall make ruler over his household, to give them their portion of meat in due season?
43

ఎవనిG3739 ప్రభువుG2962 వచ్చిG2064, వాడు ఆలాగుG3779 చేయుచుండుటG4160 కనుగొనునోG2147G1565 దాసుడుG1401 ధన్యుడుG3107.

Blessed is that servant, whom his lord when he cometh shall find so doing.
44

అతడు తనకుG848 కలిగినదానిG5224యంతటిG3956మీదG1909 వానిG846 ఉంచుననిG2525 మీతోG5213 నిజముగాG230 చెప్పుచున్నానుG3004.

Of a truth I say unto you, that he will make him ruler over all that he hath.
45

అయితేG137G1565 దాసుడు–G1401నాG3450 యజమానుడుG2962 వచ్చుటG2064 కాలస్యము చేయుచున్నాడనిG5549 తనG848 మనస్సుG2588లోG1722 అనుకొనిG2036, దాసులనుG3816 దాసీలనుG3814కొట్టిG5180, తినిG2068 త్రాగిG4095 మత్తుగా ఉండసాగితేG3182

But and if that servant say in his heart, My lord delayeth his coming; and shall begin to beat the menservants and maidens, and to eat and drink, and to be drunken;
46

వాడు కనిG4328పెట్టనిG3756 దినములోనుG2250 ఎరుగనిG1097 గడియలోనుG5610G1565 దాసునిG1401 యజమానుడుG2962 వచ్చిG2240 వానిG846 నరికించిG1371, అపనమ్మకస్థులG571తోG3326 వానికి పాలుG3313 నియమించునుG5087.

The lord of that servant will come in a day when he looketh not for him, and at an hour when he is not aware, and will cut him in sunder, and will appoint him his portion with the unbelievers.
47

తనG1438 యజమానునిG2962 చిత్తG2307 మెరిగి యుండియుG1097 సిద్ధG2090పడకG3361, అతనిG846 చిత్తముG2307చొప్పునG4314 జరిగింG4160పకG3366 ఉండు దాసునికిG1401 అనేకమైనG4183 దెబ్బలు తగులునుG1194.

And that servant, which knew his lord's will, and prepared not himself, neither did according to his will, shall be beaten with many stripes.
48

అయితేG1161 తెలిG1097యకG3361 దెబ్బలకుG4127 తగిన పనులుG514 చేసినవానికిG4160 కొద్ది దెబ్బలేG3641 తగులునుG1194. ఎవనికిG3739 ఎక్కువగాG4183 ఇయ్యబడెనోG1325 వానిG846యొద్దG3844 ఎక్కువగాG4183 తీయజూతురుG2212; మనుష్యులు ఎవనికిG3739 ఎక్కువగాG4183 అప్పగింతురోG3908 వాని యొద్దG846 ఎక్కువగాG4055 అడుగుదురుG154.

But he that knew not, and did commit things worthy of stripes, shall be beaten with few stripes. For unto whomsoever much is given, of him shall be much required: and to whom men have committed much, of him they will ask the more.
49

నేను భూమిG1093మీదG1519 అగ్నిG4442వేయG906 వచ్చితినిG2064; అది ఇదివరకేG2235 రగులుకొని మండవలెననిG381 యెంతో కోరుచున్నానుG2309.

I am come to send fire on the earth; and what will I, if it be already kindled?
50

అయితేG1161 నేనుG2192 పొందవలసినG907 బాప్తిస్మమున్నదిG908, అదిG3739 నెరవేరుG5055 వరకుG2193 నేనెంతోG4459 ఇబ్బందిపడుచున్నానుG4912.

But I have a baptism to be baptized with; and how am I straitened till it be accomplished!
51

నేను భూమిG1093 మీదG1722 సమాధానముG1515 కలుగజేయG1325 వచ్చితిననిG3854 మీరు తలంచు చున్నారాG1380? కాదుG3780; భేదమునేG1267 కలుగజేయG1325వచ్చితిననిG3854 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Suppose ye that I am come to give peace on earth? I tell you, Nay; but rather division:
52

ఇప్పుటిG3568నుండిG575 ఒకG1520 ఇంటిG3624లోG1722 అయిదుగురుG4002 వేరుపడిG1266, ఇద్దరికిG1417 విరోధముగాG1909 ముగ్గురునుG5140, ముగ్గురికిG5140 విరోధముగాG1909 యిద్దరునుG1417 ఉందురు.

For from henceforth there shall be five in one house divided, three against two, and two against three.
53

తండ్రిG3962 కుమారునికినిG5207, కుమారుడుG5207 తండ్రికినిG3962, తల్లిG3384 కుమార్తెకునుG2364, కుమార్తెG2364 తల్లికినిG3384, అత్తG3994 కోడలికినిG3565, కోడలుG3565 అత్తకునుG3994 విరోధులుగాG1909 ఉందురని చెప్పెనుG3004.

The father shall be divided against the son, and the son against the father; the mother against the daughter, and the daughter against the mother; the mother in law against her daughter in law, and the daughter in law against her mother in law.
54

మరియుG1161 ఆయన జనసమూహములG3793తోG3588 ఇట్లనెను–G3004మీరు పడమటG1424నుండిG575 మబ్బుG3507 పైకి వచ్చుటG393 చూచుG1492నప్పుడుG3752 వానG3655వచ్చుచున్నదనిG2064 వెంటనేG2112 చెప్పుదురుG3004; ఆలాగేG3779 జరుగునుG1096.

And he said also to the people, When ye see a cloud rise out of the west, straightway ye say, There cometh a shower; and so it is.
55

దక్షిణపు గాలిG3558 విసరుటG4154 చూచునప్పుడుG3004 వడగాలిG2742 కొట్టుననిG2071 చెప్పుదురు; ఆలాగే జరుగునుG1096.

And when ye see the south wind blow, ye say, There will be heat; and it cometh to pass.
56

వేషధారులారాG5273, మీరు భూమ్యాG1093కాశములG3772 వైఖరిG4383 గుర్తింపG1381 నెరుగుదురుG1492; ఈG5126 కాలమునుG2540 మీరు గుర్తింపG1381 నెరుగG3756రేలG4459?

Ye hypocrites, ye can discern the face of the sky and of the earth; but how is it that ye do not discern this time?
57

ఏది న్యాయమోG1342 మీ అంతట మీరుG1438 విమర్శింపG2919రేలG5101?

Yea, and why even of yourselves judge ye not what is right?
58

వాదించువానిG476తోG3326 కూడ అధికారిG758యొద్దకుG1909 నీవు వెళ్లుచుండగాG5217 అతనిG846 చేతినుండిG575 తప్పించుకొనుటకుG525 త్రోవG3598లోనేG1722 ప్రయత్నముG2039 చేయుముG1325, లేదా, అతడొకవేళG3379 నిన్నుG4571 న్యాయాధిపతిG2923యొద్దకుG4314 ఈడ్చుకొని పోవునుG2694, న్యాయాధిపతిG2923 నిన్నుG4571 బంట్రౌతునకుG4233 అప్పగించునుG3860, బంట్రౌతుG4233 నిన్నుG4571 చెరసాలG5438లోG1519 వేయునుG906.

When thou goest with thine adversary to the magistrate, as thou art in the way, give diligence that thou mayest be delivered from him; lest he hale thee to the judge, and the judge deliver thee to the officer, and the officer cast thee into prison.
59

నీవుG4671 కడపటిG2078 కాసుG3016 చెల్లించుG591వరకుG2193 వెలుపలికిG1564 రానేG1831 రావనిG3364 నీతోG4671 చెప్పుచున్నాననెనుG3004.

I tell thee, thou shalt not depart thence, till thou hast paid the very last mite.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.