Day 231
Day 232 : కీర్తనల గ్రంథము 80-85 & లూకా 11
Day 233

కీర్తనల గ్రంథము అధ్యాయము 80

1

ఇశ్రాయేలునకుH3478 కాపరీH7462, చెవియొగ్గుముH238.మందవలెH6629 యోసేపునుH3130 నడిపించువాడాH5090, కెరూబులమీదH3742 ఆసీనుడవైనవాడాH3427, ప్రకాశింపుముH3313.

Give ear, O Shepherd of Israel, thou that leadest Joseph like a flock; thou that dwellest between the cherubims, shine forth.
2

ఎఫ్రాయిముH669 బెన్యామీనుH1144 మనష్షేH4519 అనువారి యెదుటH6440 నీ పరాక్రమమునుH1369 మేల్కొలిపిH5782 మమ్మును రక్షింపH3444 రమ్ముH1980.

Before Ephraim and Benjamin and Manasseh stir up thy strength, and come and save us.
3

దేవాH430, చెరలోనుండి మమ్మును రప్పించుముH7725 మేము రక్షణనొందునట్లుH3467 నీ ముఖకాంతిH6440 ప్రకాశింపజేయుముH215.

Turn us again, O God, and cause thy face to shine; and we shall be saved.
4

యెహోవాH3068, సైన్యములకధిపతివగుH6635 దేవాH430, నీ ప్రజలH5971 మనవి నాలకింపకH8605 నీవెన్నాళ్లుH5704H4970 నీ కోపము పొగరాజనిచ్చెదవుH6225?

O LORD God of hosts, how long wilt thou be angry against the prayer of thy people?
5

కన్నీళ్లుH1832 వారికి ఆహారముగాH3899 ఇచ్చుచున్నావుH398.విస్తారమైనH7991 కన్నీళ్లుH1832 నీవు వారికి పానముగాH8248 ఇచ్చుచున్నావు.

Thou feedest them with the bread of tears; and givest them tears to drink in great measure.
6

మా పొరుగువారికిH7934 మమ్ము కలహకారణముగాH4066 జేయుచున్నావుH7760. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులుH341 మమ్మును అపహాస్యముH3932 చేయుచున్నారు.

Thou makest us a strife unto our neighbours: and our enemies laugh among themselves.
7

సైన్యములకధిపతివగుH6635 దేవాH430, చెరలోనుండి మమ్ము రప్పించుముH7725. మేము రక్షణనొందునట్లుH3467 నీ ముఖకాంతిH6440 ప్రకాశింపజేయుముH215.

Turn us again, O God of hosts, and cause thy face to shine; and we shall be saved.
8

నీవు ఐగుప్తులోనుండిH4714H4480 యొక ద్రాక్షావల్లినిH1612 తెచ్చితివిH5265 అన్యజనులనుH1471 వెళ్లగొట్టిH1644 దాని నాటితివిH5193

Thou hast brought a vine out of Egypt: thou hast cast out the heathen, and planted it.
9

దానికి తగినH6440 స్థలము సిద్ధపరచితివిH6437 దాని వేరు లోతుగా పారిH8327H8328 అది దేశమంతటH776 వ్యాపించెనుH4390

Thou preparedst room before it, and didst cause it to take deep root, and it filled the land.
10

దాని నీడH6738 కొండలనుH2022 కప్పెనుH3680 దాని తీగెలుH6057 దేవునిH410 దేవదారుH730 వృక్షములను ఆవరించెను.

The hills were covered with the shadow of it, and the boughs thereof were like the goodly cedars.
11

దాని తీగెలుH7105 సముద్రమువరకుH3220H5704 వ్యాపించెనుH7971 యూఫ్రటీసు నదివరకుH5104H413 దాని రెమ్మలుH3127 వ్యాపించెను.

She sent out her boughs unto the sea, and her branches unto the river.
12

త్రోవనుH1870 నడుచువారందరుH5674H3605 దాని తెంచివేయునట్లుH717 దానిచుట్టునున్న కంచెలనుH1447 నీవేలH4100 పాడుచేసితివిH6555?

Why hast thou then broken down her hedges, so that all they which pass by the way do pluck her?
13

అడవిH3293 పందిH2386 దాని పెకలించుచున్నదిH3765 పొలములోనిH7704 పశువులుH2123 దాని తినివేయుచున్నవిH7462.

The boar out of the wood doth waste it, and the wild beast of the field doth devour it.
14

సైన్యములకధిపతివగుH6635 దేవాH430, ఆకాశములోనుండిH8064H4480 మరలH7725 చూడుముH7200H2063 ద్రాక్షావల్లినిH1612 దృష్టించుముH6485.

Return, we beseech thee, O God of hosts: look down from heaven, and behold, and visit this vine;
15

నీ కుడిచేయిH3225 నాటినH5193 మొక్కనుH3657 కాయుము నీకొరకు నీవు ఏర్పరచుకొనినH553 కొమ్మనుH1121 కాయుము.

And the vineyard which thy right hand hath planted, and the branch that thou madest strong for thyself.
16

అది అగ్నిచేతH784 కాల్చబడియున్నదిH8313 నరకబడియున్నదిH3683 నీ కోపదృష్టివలనH1606H6440H4480 జనులు నశించుచున్నారుH6.

It is burned with fire, it is cut down: they perish at the rebuke of thy countenance.
17

నీ కుడిచేతిH3225 మనుష్యునికిH376H5921 తోడుగానుH1961 నీకొరకై నీవు ఏర్పరచుకొనినH553 నరునికిH120 తోడుగాను నీ బాహుబలముండునుH3027H1961 గాక.

Let thy hand be upon the man of thy right hand, upon the son of man whom thou madest strong for thyself.
18

అప్పుడు మేము నీ యొద్దనుండిH4480 తొలగిపోముH5472H3808 నీవు మమ్మును బ్రదికింపుముH2421 అప్పుడు నీ నామమునుH8034 బట్టియే మేము మొఱ్ఱపెట్టుదుముH7121

So will not we go back from thee: quicken us, and we will call upon thy name.
19

యెహోవాH3068,సైన్యములకధిపతివగుH6635 దేవాH430, చెరలోనుండి మమ్ము రప్పించుముH7725 మేము రక్షణ నొందునట్లుH3467 నీ ముఖకాంతిH6440 ప్రకాశింపజేయుముH215.

Turn us again, O LORD God of hosts, cause thy face to shine; and we shall be saved.

కీర్తనల గ్రంథము అధ్యాయము 81

1

మనకు బలమైయున్నH5797 దేవునికిH430 ఆనందగానము చేయుడిH7442 యాకోబుH3290 దేవునిబట్టిH430 ఉత్సాహధ్వని చేయుడిH7321.

Sing aloud unto God our strength: make a joyful noise unto the God of Jacob.
2

కీర్తనH2172 యెత్తుడిH5375 గిలకతప్పెటH8596 పట్టుకొనుడిH5414 స్వరమండలమునుH5035 మనోహరమైనH5273 సితారానుH3658 వాయించుడి.

Take a psalm, and bring hither the timbrel, the pleasant harp with the psaltery.
3

అమావాస్యనాడుH2320 కొమ్ముH7782 ఊదుడిH8628 మనము పండుగ ఆచరించుH2282 దినమగుH3117 పున్నమనాడుH3677 కొమ్ముH7782 ఊదుడిH8628.

Blow up the trumpet in the new moon, in the time appointed, on our solemn feast day.
4

అదిH1931 ఇశ్రాయేలీయులకుH3478 కట్టడH2706 యాకోబుH3290 దేవుడుH430 నిర్ణయించిన చట్టముH4941.

For this was a statute for Israel, and a law of the God of Jacob.
5

ఆయన ఐగుప్తుH4714 దేశసంచారముH776H3318 చేసినప్పుడు యోసేపుH3084 సంతతికి సాక్ష్యముగాH5715 దానిని నియమించెనుH7760. అక్కడ నేనెరుగనిH3045H3808 భాషH8193 వింటినిH8085.

This he ordained in Joseph for a testimony, when he went out through the land of Egypt: where I heard a language that I understood not.
6

వారి భుజమునుండిH7926H4480 నేను బరువునుH5447 దింపగాH5493 వారి చేతులుH3709 మోతగంపలH1731 నెత్తకుండH3709H4480 విడుదలపొందెనుH5674.

I removed his shoulder from the burden: his hands were delivered from the pots.
7

ఆపత్కాలమునందుH6869 నీవు మొఱ్ఱపెట్టగాH7121 నేను నిన్ను విడిపించితినిH2502 ఉరుముH7482 దాగుచోటులోనుండిH5643 నీకు ఉత్తరమిచ్చితినిH6030 మెరీబాH4809 జలములయొద్దH4325H5921 నిన్ను శోధించితినిH974.(సెలా.)

Thou calledst in trouble, and I delivered thee; I answered thee in the secret place of thunder: I proved thee at the waters of Meribah. Selah.
8

నా ప్రజలారాH5971, ఆలంకిపుడిH8085 నేను మీకు సంగతి తెలియజేతునుH5749 అయ్యో ఇశ్రాయేలూH3478, నీవు మా మాట వినినయెడలH8085H518 ఎంత మేలు!

Hear, O my people, and I will testify unto thee: O Israel, if thou wilt hearken unto me;
9

అన్యులH2114 దేవతలలోH410 ఒకటియును నీలో ఉండకూడదుH1961H3808 అన్యులH5326 దేవతలలోH410 ఒకదానికిని నీవు పూజH7812 చేయకూడదుH3808.

There shall no strange god be in thee; neither shalt thou worship any strange god.
10

ఐగుప్తీయులH4714 దేశములోనుండిH776H4480 నిన్ను రప్పించినH5927 నీ దేవుడనగుH430 యెహోవానుH3068 నేనేH595 నీ నోరుH6310 బాగుగా తెరువుముH7337 నేను దాని నింపెదనుH4390.

I am the LORD thy God, which brought thee out of the land of Egypt: open thy mouth wide, and I will fill it.
11

అయినను నా ప్రజలుH5971 నా మాటH6963 ఆలకింపకపోయిరిH8085H3808 ఇశ్రాయేలీయులుH3478 నా మాట వినకపోయిరిH14H3808.

But my people would not hearken to my voice; and Israel would none of me.
12

కాబట్టి వారు తమ స్వకీయాలోచనలనుబట్టిH4156 నడుచుకొనునట్లుH1980 వారి హృదయకాఠిన్యమునకుH3820H8307 నేను వారినప్పగించితినిH7971.

So I gave them up unto their own hearts' lust: and they walked in their own counsels.
13

అయ్యోH3863 నా ప్రజలుH5971 నా మాట వినినయెడలH8085 ఇశ్రాయేలుH3478 నా మార్గములH1870 ననుసరించినయెడలH1980 ఎంత మేలు!

Oh that my people had hearkened unto me, and Israel had walked in my ways!
14

అప్పుడు నేను వేగిరమేH4592 వారి శత్రువులనుH341 అణగద్రొక్కుదునుH3665 వారి విరోధులనుH6862 కొట్టుదునుH3027H7725.

I should soon have subdued their enemies, and turned my hand against their adversaries.
15

యెహోవానుH3068 ద్వేషించువారుH8130 వారికి లొంగుదురుH3584 వారి కాలముH6256 శాశ్వతముగాH5769 నుండునుH1961.

The haters of the LORD should have submitted themselves unto him: but their time should have endured for ever.
16

అతిశ్రేష్ఠమైనH2459 గోధుమలH2406 ననుగ్రహించి నేను వారిని పోషించుదునుH398 కొండH6697 తేనెతోH1706 నిన్ను తృప్తిపరచుదునుH7646.

He should have fed them also with the finest of the wheat: and with honey out of the rock should I have satisfied thee.

కీర్తనల గ్రంథము అధ్యాయము 82

1

దేవునిH410 సమాజములోH5712 దేవుడుH430 నిలిచియున్నాడుH5324 దైవములH430 మధ్యనుH7130 ఆయన తీర్పుతీర్చుచున్నాడుH8199.

God standeth in the congregation of the mighty; he judgeth among the gods.
2

ఎంతకాలముH5704H4970 మీరు అన్యాయముగాH5766 తీర్పుతీర్చుదురుH8199? ఎంతకాలము భక్తిహీనులయెడలH7563H6440 పక్షపాతముH5375 చూపుదురు?(సెలా.)H5542

How long will ye judge unjustly, and accept the persons of the wicked? Selah.
3

పేదలకునుH1800 తలిదండ్రులులేనివారికినిH3490 న్యాయము తీర్చుడిH8199 శ్రమగలవారికినిH6041 దీనులకునుH7326 న్యాయము తీర్చుడిH6663.

Defend the poor and fatherless: do justice to the afflicted and needy.
4

దరిద్రులనుH1800 నిరుపేదలనుH34 విడిపించుడిH6403 భక్తిహీనులH7563 చేతిలోనుండిH3027H4480 వారిని తప్పించుడిH5337.

Deliver the poor and needy: rid them out of the hand of the wicked.
5

జనులకు తెలివిH995 లేదుH3808 వారు గ్రహింపరుH3045H3808 వారు అంధకారములోH2825 ఇటు అటు తిరుగులాడుదురుH1980 దేశమునకున్నH776 ఆధారములన్నియుH4146H3605 కదలుచున్నవిH4131.

They know not, neither will they understand; they walk on in darkness: all the foundations of the earth are out of course.
6

మీరు దైవములనియుH430 మీరందరుH859H3605 సర్వోన్నతునిH5945 కుమారులనియుH1121 నేనేH589 సెలవిచ్చియున్నానుH559.

I have said, Ye are gods; and all of you are children of the most High.
7

అయిననుH403 ఇతర మనుష్యులుH120 చనిపోవునట్లు మీరును చనిపోవుదురుH4191 అధికారులలోH8269 ఒకడుH259 కూలునట్లు మీరును కూలుదురుH5307.

But ye shall die like men, and fall like one of the princes.
8

దేవాH430 లెమ్ముH6965, భూమికిH776 తీర్పు తీర్చుముH8199 అన్యజనులందరుH1471H3605 నీకే స్వాస్థ్యముగాH5157 ఉందురు.

Arise, O God, judge the earth: for thou shalt inherit all nations.

కీర్తనల గ్రంథము అధ్యాయము 83

1

దేవాH430, ఊరకుండకుముH1824H430 దేవాH410, మౌనముగా ఉండకుముH2790H408 ఊరకుండకుముH8252H408.

Keep not thou silence, O God: hold not thy peace, and be not still, O God.
2

నీ శత్రువులుH341 అల్లరిచేయుచున్నారుH1993 నిన్ను ద్వేషించువారుH8130 తలH7218 యెత్తియున్నారుH5375.

For, lo, thine enemies make a tumult: and they that hate thee have lifted up the head.
3

నీ ప్రజలమీదH5971H5921 వారు కపటోపాయములుH5475H6191 పన్నుచున్నారు నీ మరుగుజొచ్చినH6845 వారిమీదH5921 ఆలోచన చేయుచున్నారుH3289

They have taken crafty counsel against thy people, and consulted against thy hidden ones.
4

వారు ఇశ్రాయేలనుH3478 పేరుH8034 ఇకనుH5750 జ్ఞాపకముH2142 రాకపోవునట్లుH3808 జనముగానుండకుండH1471H4480 వారిని సంహరించుదముH3582 రండనిH1980 చెప్పుకొనుచున్నారుH559.

They have said, Come, and let us cut them off from being a nation; that the name of Israel may be no more in remembrance.
5

ఏకమనస్సుతోH3162H3820 వారు ఆలోచన చేసికొనియున్నారుH3289 నీకు విరోధముగాH5921 నిబంధన చేయుచున్నారుH1285H3772.

For they have consulted together with one consent: they are confederate against thee:
6

గుడారపువాసులైనH168 ఎదోమీయులునుH123 ఇష్మాయేలీయులునుH3459 మోయాబీయులునుH4124 హగ్రీయీలునుH1905

The tabernacles of Edom, and the Ishmaelites; of Moab, and the Hagarenes;
7

గెబలువారునుH1381 అమ్మోనీయులునుH5983 అమాలేకీయులునుH6002 ఫిలిష్తీయులునుH6429 తూరుH6865 నివాసులునుH3427 నీకు విరోధముగా నిబంధన చేసికొనియున్నారు.

Gebal, and Ammon, and Amalek; the Philistines with the inhabitants of Tyre;
8

అష్షూరుH804 దేశస్థులు వారితోH5973 కలిసియున్నారుH3867 లోతుH3876 వంశస్థులకుH1121 వారు సహాయము చేయుచున్నారుH2220H1961.(సెలా.)

Assur also is joined with them: they have holpen the children of Lot. Selah.
9

మిద్యానునకుH4080 నీవు చేసినట్లు కీషోనుH7208 ఏటియొద్దనుH5158 నీవు సీసెరాకునుH5516 యాబీనునకునుH2985 చేసినట్లు వారికిని చేయుముH6213.

Do unto them as unto the Midianites; as to Sisera, as to Jabin, at the brook of Kison:
10

వారు ఏన్దోరులోH5874 నశించిరిH8045 భూమికిH127 పెంటH1828 అయిరిH1961.

Which perished at Endor: they became as dung for the earth.
11

ఓరేబుH6159 జెయేబుH2062 అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకునుH5081 చేయుముH7896 జెబహుH2078 సల్మున్నాH6759 అనువారికి చేసినట్లు వారి సకలH3605 రాజులకునుH5257 చేయుము.

Make their nobles like Oreb, and like Zeeb: yea, all their princes as Zebah, and as Zalmunna:
12

దేవునిH430 నివాసస్థలములనుH4999 మనము ఆక్రమించుకొందమనిH3423 వారు చెప్పుకొనుచున్నారుH559.

Who said, Let us take to ourselves the houses of God in possession.
13

నా దేవాH430, సుడి తిరుగు ధూళివలెనుH1534 గాలిH7307 యెదుటిH6440 వగుడాకులవలెనుH7179 వారిని చేయుముH7896

O my God, make them like a wheel; as the stubble before the wind.
14

అగ్నిH784 అడవినిH3293 కాల్చునట్లుH1197 కారుచిచ్చుH3852 కొండలనుH2022 తగులపెట్టునట్లుH3857

As the fire burneth a wood, and as the flame setteth the mountains on fire;
15

నీ తుపానుచేతH5591 వారిని తరుముముH7291 నీ సుడిగాలిచేతH5492 వారికి భీతి పుట్టించుముH926.

So persecute them with thy tempest, and make them afraid with thy storm.
16

యెహోవాH3068, వారు నీ నామమునుH8034 వెదకునట్లుH1245 వారికి పూర్ణావమానముH7036H6440 కలుగజేయుముH4390.

Fill their faces with shame; that they may seek thy name, O LORD.
17

వారు నిత్యముH5704H5703 సిగ్గుపడిH2659 భీతి నొందుదురుH954 గాక వారు భ్రమసి నశించుదురుH6 గాక.

Let them be confounded and troubled for ever; yea, let them be put to shame, and perish:
18

యెహోవాH3068 అను నామముH859 ధరించిన నీవుH859 మాత్రమే సర్వలోకములోH776H3605H5921 మహోన్నతుడవనిH5945 వారెరుగుదురుH3045 గాక.

That men may know that thou, whose name alone is JEHOVAH, art the most high over all the earth.

కీర్తనల గ్రంథము అధ్యాయము 84

1

సైన్యములకధిపతివగుH6635 యెహోవాH3068, నీ నివాసములుH4908 ఎంతH4100 రమ్యములుH3039

How amiable are thy tabernacles, O LORD of hosts!
2

యెహోవాH3068 మందిరావరణములనుH2691 చూడవలెనని నా ప్రాణముH5315 ఎంతో ఆశపడుచున్నదిH3615 అది సొమ్మసిల్లుచున్నదిH3700 జీవముగలH2416 దేవునిH410 దర్శించుటకు నా హృదయమునుH3820 నా శరీరమునుH1320 ఆనందముతో కేకలు వేయుచున్నవిH7442.

My soul longeth, yea, even fainteth for the courts of the LORD: my heart and my flesh crieth out for the living God.
3

సైన్యములకధిపతివగుH6635 యెహోవాH3068, నా రాజాH4428, నా దేవాH430, నీ బలిపీఠమునొద్దనేH4196 పిచ్చుకలకుH6833 నివాసముH1004 దొరికెనుH4672 పిల్లలుH667 పెట్టుటకుH7896 వానకోవెలకుH1866 గూటి స్థలముH7064 దొరికెనుH4672.

Yea, the sparrow hath found an house, and the swallow a nest for herself, where she may lay her young, even thine altars, O LORD of hosts, my King, and my God.
4

నీ మందిరమునందుH1004 నివసించువారుH3427 ధన్యులుH835 వారు నిత్యముH5750 నిన్ను స్తుతించుదురుH1984.(సెలా.)H5542

Blessed are they that dwell in thy house: they will be still praising thee. Selah.
5

నీవలన బలమునొందుH5797 మనుష్యులుH120 ధన్యులుH835 యాత్రచేయు మార్గములుH4546 వారికి అతి ప్రియములుH3824.

Blessed is the man whose strength is in thee; in whose heart are the ways of them.
6

వారు బాకాH1056 లోయలోబడిH6010 వెళ్లుచుH5674 దానిని జలమయముగాH4599 చేయుదురుH7896 తొలకరి వానH4175 దానిని దీవెనలతోH1293 కప్పునుH5844.

Who passing through the valley of Baca make it a well; the rain also filleth the pools.
7

వారు నానాటికి బలాభివృద్ధినొందుచుH2428 ప్రయాణము చేయుదురుH1980 వారిలో ప్రతివాడును సీయోనులోH6726 దేవునిH430 సన్నిధినిH413 కనబడునుH7200.

They go from strength to strength, every one of them in Zion appeareth before God.
8

యెహోవాH3068, సైన్యములకధిపతివగుH6635 దేవాH430, నా ప్రార్థనH8605 ఆలకింపుముH8085 యాకోబుH3290 దేవాH430, చెవియొగ్గుముH238.(సెలా.)H5542

O LORD God of hosts, hear my prayer: give ear, O God of Jacob. Selah.
9

దేవాH430, మా కేడెమాH4043, దృష్టించుముH7200 నీవు అభిషేకించినవానిH4899 ముఖమునుH6440 లక్షింపుముH5027.

Behold, O God our shield, and look upon the face of thine anointed.
10

నీ ఆవరణములోH2691 ఒక దినముH3117 గడుపుట వెయ్యి దినములకంటెH505H4480 శ్రేష్ఠముH2896. భక్తిహీనులH7562 గుడారములలోH168 నివసించుటకంటెH1752H4480 నా దేవునిH430 మందిరH1004 ద్వారమునొద్దనుండుటH5605 నాకిష్టముH977.

For a day in thy courts is better than a thousand. I had rather be a doorkeeper in the house of my God, than to dwell in the tents of wickedness.
11

దేవుడైనH430 యెహోవాH3068 సూర్యుడునుH8121 కేడెమునైయున్నాడుH4043 యెహోవాH3068 కృపయుH2580 ఘనతయుH3519 అనుగ్రహించునుH5414 యథార్థముగాH8549 ప్రవర్తించువారికిH1980 ఆయన యే మేలునుH2896 చేయకH3808 మానడుH4513.

For the LORD God is a sun and shield: the LORD will give grace and glory: no good thing will he withhold from them that walk uprightly.
12

సైన్యములకధిపతివగుH6635 యెహోవాH3068, నీయందు నమ్మికయుంచువారుH982 ధన్యులుH835.

O LORD of hosts, blessed is the man that trusteth in thee.

కీర్తనల గ్రంథము అధ్యాయము 85

1

యెహోవాH3068, నీవు నీ దేశముH776 ఎడల కటాక్షము చూపియున్నావుH7521 చెరకుపోయిన యాకోబుH3290 సంతతినిH7622 నీవు వెనుకకు రప్పించియున్నావుH7725.

LORD, thou hast been favourable unto thy land: thou hast brought back the captivity of Jacob.
2

నీ ప్రజలH5971 దోషమునుH5771 పరిహరించియున్నావుH5375 వారి పాపమంతయుH2403H3605 కప్పివేసియున్నావుH3680 (సెలా.)

Thou hast forgiven the iniquity of thy people, thou hast covered all their sin. Selah.
3

నీ ఉగ్రతH5678 అంతయుH3605 మానివేసియున్నావుH622 నీ కోపాగ్నినిH639H2740 చల్లార్చుకొనియున్నావుH7725

Thou hast taken away all thy wrath: thou hast turned thyself from the fierceness of thine anger.
4

మా రక్షణకర్తవగుH3468 దేవాH430, మావైపునకు తిరుగుముH7725.మా మీదనున్నH5973 నీ కోపముH3708 చాలించుముH6565.

Turn us, O God of our salvation, and cause thine anger toward us to cease.
5

ఎల్లకాలముH5769 మామీద కోపగించెదవాH599? తరతరములుH1755H1755 నీ కోపముH639 సాగించెదవాH4900?

Wilt thou be angry with us for ever? wilt thou draw out thine anger to all generations?
6

నీ ప్రజలుH5971 నీయందు సంతోషించునట్లుH8055 నీవు మరలH7725 మమ్మును బ్రదికింపవాH2421H3808?

Wilt thou not revive us again: that thy people may rejoice in thee?
7

యెహోవాH3068, నీ కృపH2617 మాకు కనుపరచుముH7200 నీ రక్షణH3468 మాకు దయచేయుముH5414.

Shew us thy mercy, O LORD, and grant us thy salvation.
8

దేవుడైనH410 యెహోవాH3068 సెలవిచ్చుమాటనుH1696 నేను చెవినిబెట్టెదనుH8085 ఆయన తన ప్రజలతోనుH5971H413 తన భక్తులతోనుH2623H413 శుభవచనముH7965 సెలవిచ్చునుH1696 వారు మరలH7725 బుద్ధిహీనులుH3690 కాకుందురుH408 గాక.

I will hear what God the LORD will speak: for he will speak peace unto his people, and to his saints: but let them not turn again to folly.
9

మన దేశములోH776 మహిమH3519 నివసించునట్లుH7931 ఆయన రక్షణH3468 ఆయనకు భయపడువారికిH3373 సమీపముగానున్నదిH7138.

Surely his salvation is nigh them that fear him; that glory may dwell in our land.
10

కృపాసత్యములుH2617H571 కలిసికొనినవిH6298 నీతిH6664 సమాధానములుH7965 ఒకదానినొకటి ముద్దుపెట్టుకొనినవిH5401.

Mercy and truth are met together; righteousness and peace have kissed each other.
11

భూమిలోనుండిH776H4480 సత్యముH571 మొలుచునుH6779 ఆకాశములోనుండిH8064H4480 నీతిH6664 పారజూచునుH8259.

Truth shall spring out of the earth; and righteousness shall look down from heaven.
12

యెహోవాH3068 ఉత్తమమైనదానిH2896 ననుగ్రహించునుH5414 మన భూమిH776 దాని ఫలమునిచ్చునుH2981H5414.

Yea, the LORD shall give that which is good; and our land shall yield her increase.
13

నీతిH6664 ఆయనకు ముందుH6440 నడచునుH1980 ఆయన అడుగుజాడలలోH6471H1870 అది నడచునుH7760.

Righteousness shall go before him; and shall set us in the way of his steps.

లూకా అధ్యాయము 11

1

ఆయన యొకG5100 చోటG5117 ప్రార్థనG4336 చేయుచుండెనుG1511. ప్రార్థన చాలించినG3973 తరువాత ఆయనG846 శిష్యులలోG3101 ఒకడు–G5100ప్రభువాG2962, యోహానుG2491 తనG848 శిష్యులకుG3101 నేర్పినట్టుగాG1321 మాకునుG2248 ప్రార్థనచేయG4336 నేర్పుమనిG1321 ఆయనG846 నడిగెనుG2036.

And it came to pass, that, as he was praying in a certain place, when he ceased, one of his disciples said unto him, Lord, teach us to pray, as John also taught his disciples.
2

అందుకాయన–మీరు ప్రార్థనG4336 చేయునప్పుడు–G3752తండ్రీG3962, నీ G4675 నామముG3686 పరిశుద్ధపరచబడును గాకG37, నీG4675 రాజ్యముG932 వచ్చును గాకG2064,

And he said unto them, When ye pray, say, Our Father which art in heaven, Hallowed be thy name. Thy kingdom come. Thy will be done, as in heaven, so in earth.
3

మాకుG2257 కావలసిన అనుదినాG1967హారముG740 దినదినముG2250 మాకుG2254 దయచేయుముG1325;

Give us day by day our daily bread.
4

మేముG846 మాకచ్చియున్నG3784 ప్రతి వానినిG3956 క్షమించుచున్నాముG863 గనుక మాG2257 పాపములనుG266 క్షమించుముG863; మమ్మునుG2248 శోధనG3986లోనికిG1519 తేG1533కుముG3361 అని పలుకుడనిG3004 వారితోG846 చెప్పెనుG2036.

And forgive us our sins; for we also forgive every one that is indebted to us. And lead us not into temptation; but deliver us from evil.
5

మరియు ఆయన వారితోG846 ఇట్లనెను–G2036మీలోG5216 ఎవనికైనG5101 ఒక స్నేహితుG5384డుండగాG2192 అతడుG846 అర్ధరాత్రివేళG3317 ఆ స్నేహితుని యొద్దకుG4314 వెళ్లి–G4198స్నేహితుడాG5384, నాకుG3427 మూడుG5140రొట్టెలుG740 బదులిమ్ముG5531;

And he said unto them, Which of you shall have a friend, and shall go unto him at midnight, and say unto him, Friend, lend me three loaves;
6

నాG3450 స్నేహితుడుG5384 ప్రయాణముచేయుచుG3598 మార్గములోG1537 నాG3165 యొద్దకుG4314 వచ్చియున్నాడుG3854; అతనికిG846 పెట్టుటకుG3908 నాయొద్ద ఏమియుG2192 లేదనిG3756 అతనితో చెప్పినయెడల

For a friend of mine in his journey is come to me, and I have nothing to set before him?
7

అతడుG2548 లోపలనే యుండి–G2081నన్నుG3427 తొందరG3930పెట్టవద్దుG3361; తలుపుG2374 వేసియున్నదిG2808, నాG3450 చిన్నపిల్లలుG3813 నాతోG1700 కూడG3326 పండుకొని యున్నారుG2845, నేను లేచిG450 ఇయ్యG1325లేననిG3756 చెప్పునాG2036?

And he from within shall answer and say, Trouble me not: the door is now shut, and my children are with me in bed; I cannot rise and give thee.
8

అతడు తనG846 స్నేహితుడైG5384నందునG1511 లేచిG450 ఇయ్యకG1325పోయిననుG3756, అతడు సిగ్గుమాలి మాటి మాటికిG335 అడుగుటవలననైనను లేచిG1453 అతనికిG846 కావలసినG5535వన్నియుG3745 ఇచ్చునుG1325 అని మీతోG5213 చెప్పుచున్నానుG3004.

I say unto you, Though he will not rise and give him, because he is his friend, yet because of his importunity he will rise and give him as many as he needeth.
9

అటువలె మీరునుG5213 అడుగుడిG154, మీG5213 కియ్యబడునుG1325; వెదకుడిG2212, మీకు దొరకునుG2147; తట్టుడిG2925, మీకుG5213 తీయబడునుG455.

And I say unto you, Ask, and it shall be given you; seek, and ye shall find; knock, and it shall be opened unto you.
10

అడుగుG154 ప్రతివానిG3956కియ్యబడునుG2983, వెదకువానికిG2212 దొరకునుG2147, తట్టు వానికిG2925 తీయబడుననిG455 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

For every one that asketh receiveth; and he that seeketh findeth; and to him that knocketh it shall be opened.
11

మీలోG5216 తండ్రియైనవాడుG3962 తన కుమారుడుG5207 చేపనడిగితేG2486 చేపకుG2486 ప్రతిగాG473 పాముG3789నిచ్చునాG1929? గుడ్డుG5609నడిగితేG154 తేలుG4651 నిచ్చునాG1929?

If a son shall ask bread of any of you that is a father, will he give him a stone? or if he ask a fish, will he for a fish give him a serpent?
12

కాబట్టి మీరుG5210 చెడ్డవారైG4190యుండియుG5225, మీG5216 పిల్లలకుG5043 మంచిG18 యీవులG1390నియ్యG1325 నెరిగియుండగాG1492

Or if he shall ask an egg, will he offer him a scorpion?
13

పరలోకమందున్నG3772 మీ తండ్రిG3962 తన్నుG846 అడుగువారికిG154 పరిశుద్ధాG40త్మనుG4151 ఎంతోG4214 నిశ్చయముగా అనుగ్రహించుననెనుG1325.

If ye then, being evil, know how to give good gifts unto your children: how much more shall your heavenly Father give the Holy Spirit to them that ask him?
14

ఒకప్పుడాయన మూగG29744దయ్యమునుG1140 వెళ్లగొట్టుG1544చుండెనుG2258. ఆ దయ్యముG1140 వదలిపోయినG1831 తరువాతG1096 మూగవాడుG2974 మాటలాడెనుG2980 గనుక జనసమూహములుG3793 ఆశ్చర్యపడెనుG2296.

And he was casting out a devil, and it was dumb. And it came to pass, when the devil was gone out, the dumb spake; and the people wondered.
15

అయితేG1161 వారిలోG846 కొందరు–G5100వీడు దయ్యములకుG1140 అధిపతియైనG758 బయెల్జెబూలుG954వలనG1722 దయ్యములనుG1140 వెళ్లగొట్టుచున్నాడనిG1544 చెప్పుకొనిరిG2036.

But some of them said, He casteth out devils through Beelzebub the chief of the devils.
16

మరికొందరుG2087 ఆయనను శోధించుచు–G3985పరలోకముG3772 నుండిG1537 యొక సూచక క్రియనుG4592 చూపుమనిG2212 ఆయనG846 నడిగిరి.

And others, tempting him, sought of him a sign from heaven.
17

ఆయనG846 వారిG846 ఆలోచనలG1270 నెరిగిG1492 వారితోG846 ఇట్లనెను–G2036తనకు తానేG1438 వ్యతిరేకముగాG1909 వేరుపడినG1266 ప్రతిG3956 రాజ్యమునుG932 పాడైపోవునుG2049; తనకుతానేG1438 విరోధమైనG1909 యిల్లుG3624 కూలిపోవునుG4098.

But he, knowing their thoughts, said unto them, Every kingdom divided against itself is brought to desolation; and a house divided against a house falleth.
18

సాతానుG4567 నుG2532 తనకుG1438 వ్యతిరేకముగాG1909 తానే వేరుపడినయెడలG1266 వానిG846 రాజ్యG932 మేలాగుG4459 నిలుచునుG2476? నేనుG3165 బయెల్జెబూలుG954 వలనG1722 దయ్యములనుG1140 వెళ్లగొట్టుచున్నాననిG1544 మీరు చెప్పుచున్నారే.

If Satan also be divided against himself, how shall his kingdom stand? because ye say that I cast out devils through Beelzebub.
19

నేనుG1473 బయెల్జెబూలుG954వలనG1722 దయ్యములనుG1140 వెళ్లగొట్టుచున్నయెడలG1544 మీG5216 కుమారులుG5207 ఎవనివలనG5101 వెళ్లగొట్టుచున్నారుG1544? అందుచేతG1223 వారేG846 మీకుG5216 తీర్పరులైG2923 యుందురుG2071.

And if I by Beelzebub cast out devils, by whom do your sons cast them out? therefore shall they be your judges.
20

అయితేG1487 నేను దేవునిG2316 వ్రేలిG1147తోG1722 దయ్యములనుG1140 వెళ్లగొట్టుచున్నయెడలG1544 నిశ్చయముగాG686 దేవునిG2316 రాజ్యముG932 మీG5209 యొద్దకుG1909 వచ్చియున్నదిG5348.

But if I with the finger of God cast out devils, no doubt the kingdom of God is come upon you.
21

బలవంతుడుG2478 ఆయుధములు ధరించుకొనిG2528, తనG1438 ఆవరణమునుG833 కాచుకొనునప్పుడుG5442, అతనిG846 సొత్తుG5224 భద్రముగాG1515 ఉండునుG2076.

When a strong man armed keepeth his palace, his goods are in peace:
22

అయితే అతనికంటెG846 బలవంతుడైన ఒకడుG2478 అతని పైబడిG1904 జయించునప్పుడుG3528, అతడు నమ్ముకొనినG3982 ఆయుధముల నన్నిటినిG3833 లాగుకొనిG142 అతనిG846 ఆస్తినిG4661 పంచిపెట్టునుG1239.

But when a stronger than he shall come upon him, and overcome him, he taketh from him all his armour wherein he trusted, and divideth his spoils.
23

నాG1700 పక్షమునG3326 ఉండG5607నివాడుG3361 నాకుG1700 విరోధిG2596; నాG1700తోG3326 సమకూర్చG4863నివాడుG3361 చెదరగొట్టువాడుG4650.

He that is not with me is against me: and he that gathereth not with me scattereth.
24

అపవిG169త్రాత్మG4151 యొక మనుష్యునిG444 వదలిG575పోయినG1831 తరువాత అది విశ్రాంతిG372 వెదకుచుG2212 నీరులేనిG504 చోట్లG5117 తిరుగుచుండునుG1330. విశ్రాంతిG372 దొరకనందున–G2147నేను విడిచి వచ్చినG1831 నాG3450 యింటికిG3624 తిరిగి వెళ్లుదుG5290ననుకొనిG3004

When the unclean spirit is gone out of a man, he walketh through dry places, seeking rest; and finding none, he saith, I will return unto my house whence I came out.
25

వచ్చిG2064, ఆ యిల్లు ఊడ్చిG4563 అమర్చి యుండుటG2885 చూచిG2147

And when he cometh, he findeth it swept and garnished.
26

వెళ్లిG4198, తనకంటెG1438 చెడ్డవైనG4191 మరిG2087 యేడుG2033 (అపవిత్ర) ఆత్మలనుG4151 వెంటబెట్టుకొని వచ్చునుG3880; అవి అందులో ప్రవేశించిG1525 అక్కడనేG1563 కాపురముండునుG2730; అందుచేత ఆG1565 మనుష్యునిG444 కడపటి స్థితిG2078 మొదటిG4413దానికంటెG3588 చెడ్డదగుననిG5501 చెప్పెను.

Then goeth he, and taketh to him seven other spirits more wicked than himself; and they enter in, and dwell there: and the last state of that man is worse than the first.
27

ఆయనG846 యీ మాటలుG5023 చెప్పుచుండగాG3004 ఆ సమూహములోG3793 నున్నG1537 యొకG5100 స్త్రీG1135 ఆయనను చూచి–నిన్నుG4571 మోసినG941 గర్భమునుG2836 నీవు కుడిచినG2337 స్తనములునుG3149 ధన్యములైనవనిG3107 కేకలుG5456 వేసిG1869 చెప్పగాG2036

And it came to pass, as he spake these things, a certain woman of the company lifted up her voice, and said unto him, Blessed is the womb that bare thee, and the paps which thou hast sucked.
28

ఆయన–G846అవునుగానిG3304 దేవునిG2316 వాక్యముG3056 వినిG191 దానిని గైకొనువారుG5442 మరి ధన్యులనిG3107 చెప్పెనుG2036.

But he said, Yea rather, blessed are they that hear the word of God, and keep it.
29

మరియు జనులుG3793 గుంపులుగా కూడినప్పుడుG1865 ఆయన యీలాగు చెప్పG3004సాగెను–G756G3778 తరమువారుG1074 దుష్టG4190తరమువారైG1074 యుండి సూచకక్రియG4592 నడుగుచున్నారుG1934. అయితే యోనానుగూర్చినG2495 సూచకక్రియయేG4592 గానిG1508 మరి ఏ సూచకక్రియయుG4592 వీరికి అనుగ్రహింపG1325బడదుG3756.

And when the people were gathered thick together, he began to say, This is an evil generation: they seek a sign; and there shall no sign be given it, but the sign of Jonas the prophet.
30

యోనాG2495 నీనెవెG3536 పట్టణస్థులకుG444 ఏలాగుG2531 సూచనగాG4592 ఉండెనోG1096 ఆలాగేG2532 మనుష్యG444 కుమారుడునుG5207G5026 తరమువారికిG1074 సూచనగాG4592 ఉండునుG2071.

For as Jonas was a sign unto the Ninevites, so shall also the Son of man be to this generation.
31

దక్షిణదేశపుG3558 రాణిG938 విమర్శకాలమునG2920G5026 తరముG1074 వారిG435తోG3326 కూడ లేచిG1453 వారిమీదG846 నేరస్థాపనచేయునుG2632. ఆమె సొలొమోనుG4672 జ్ఞానముG4678 వినుటకుG191 భూమ్యంG1093 తములG4009నుండిG1537 వచ్చెనుG2064, ఇదిగోG సొలొమోనుకంటెG4672 గొప్పవాG4119 డిక్కడG5602 ఉన్నాడు.

The queen of the south shall rise up in the judgment with the men of this generation, and condemn them: for she came from the utmost parts of the earth to hear the wisdom of Solomon; and, behold, a greater than Solomon is here.
32

నీనెవెG3535 మనుష్యులుG435 విమర్శకాలమునG2920G5026 తరమువారితోG1074 కూడ నిలువబడిG450 వారిమీదG846 నేరస్థాపనచేయుదురుG2632. వారు యోనాG2495 ప్రకటనG2782 విని మారుమనస్సు పొందిరిG3340; ఇదిగోG2400 యోనా కంటెG2495 గొప్పవాడిG4119క్కడG5602 ఉన్నాడు.

The men of Nineve shall rise up in the judgment with this generation, and shall condemn it: for they repented at the preaching of Jonas; and, behold, a greater than Jonas is here.
33

ఎవడునుG3762 దీపముG3088 వెలిగించిG681, చాటుచోటునైననుG2927 కుంచముG3426క్రిందనైననుG5259 పెట్టడుG5087 గానిG235, లోపలికి వచ్చువారికిG1531 వెలుగుG5338 కనబడుటకుG991 దీపస్తంభముG3087మీదనేG1909 పెట్టునుG5087.

No man, when he hath lighted a candle, putteth it in a secret place, neither under a bushel, but on a candlestick, that they which come in may see the light.
34

నీ దేహముG4983నకుG3588 దీపముG3088 నీ కన్నేG3788 గనుకG3767, నీG4675 కన్నుG3788 తేటగాG573 నుంటె నీG4675 దేహG4983మంతయుG3650 వెలుగు మయమైG5460 యుండును; అది చెడినదైతేG4190 నీG675 దేహమునుG4983 చీకటిమయమైG4652 యుండును.

The light of the body is the eye: therefore when thine eye is single, thy whole body also is full of light; but when thine eye is evil, thy body also is full of darkness.
35

కాబట్టిG3767 నీG4671లోనుండుG1722 వెలుగుG5457 చీకటియైG4655యుండG2076కుండG3361 చూచు కొనుముG4648.

Take heed therefore that the light which is in thee be not darkness.
36

G5100 భాగమైననుG3313 చీకటిG4652 కాకG3361 నీG4675 దేహG4983 మంతయుG3650 వెలుగు మయమైతేG5460, దీపముG3088 తన కాంతివలనG796 నీకుG4571 వెలుగిచ్చుG5461 నప్పుడుG3752 ఏలాగుండునోG5613 ఆలాగు దేహమంతయుG3650 వెలుగుమయమైG560 యుండుననిG2071 చెప్పెను.

If thy whole body therefore be full of light, having no part dark, the whole shall be full of light, as when the bright shining of a candle doth give thee light.
37

ఆయన మాటలాడుచుండగాG2980 ఒకG5100 పరిసయ్యుడుG5330 తనG846తోG3844 కూడ భోజనము చేయుమనిG709 ఆయననుG846 పిలువగాG2065 ఆయన లోపలికి వెళ్లిG1525 భోజనపంక్తిని కూర్చుండెనుG377.

And as he spake, a certain Pharisee besought him to dine with him: and he went in, and sat down to meat.
38

ఆయన భోజనమునకుG712 ముందుగాG4253 స్నానముG907 చేయలేదనిG3756 ఆ పరిసయ్యుడుG5330 చూచిG1492 ఆశ్చర్యపడెనుG2296.

And when the Pharisee saw it, he marvelled that he had not first washed before dinner.
39

అందుకు ప్రభుG2962విట్లనెనుG2036–పరిసయ్యులైనG5330 మీరుG5210 గిన్నెయుG4221 పళ్లెమునుG4094 వెలుపలG1855 శుద్ధి చేయుదురుG2511 గానిG1161 మీG5216 అంతరంగముG2081 దోపుతోనుG724 చెడు తనముతోనుG4189 నిండియున్నదిG1073.

And the Lord said unto him, Now do ye Pharisees make clean the outside of the cup and the platter; but your inward part is full of ravening and wickedness.
40

అవివేకులారాG878, వెలుపలి భాగమునుG1855 చేసినవాడుG4160 లోపటి భాగమునుG2081 చేయG4160లేదాG3756?

Ye fools, did not he that made that which is without make that which is within also?
41

కాగా మీకు కలిగినవిG1751 ధర్మముG1654 చేయుడిG1325, అప్పుడు మీG5213 కన్నియుG3956 శుద్ధిగాG2513 ఉండునుG2076.

But rather give alms of such things as ye have; and, behold, all things are clean unto you.
42

అయ్యోG పరిసయ్యులారాG5330, మీరు పుదీనాG2238 సదాపG4076 మొదలైన ప్రతిG3956 కూరలోనుG3001 పదియవవంతు చెల్లించుచున్నారేG586 గాని, న్యాయమునుG2920 దేవునిG2316 ప్రేమనుG26 విడిచి పెట్టుచున్నారుG3928. వాటినిG2548 మానకG863 వీటినిG5023 చేయవలసిG160 యున్నదిG1163.

But woe unto you, Pharisees! for ye tithe mint and rue and all manner of herbs, and pass over judgment and the love of God: these ought ye to have done, and not to leave the other undone.
43

అయ్యోG3759 పరిసయ్యులారాG5330, మీరు సమాజమందిరముG4864లలోG1722 అగ్రపీఠములనుG4410 సంతవీధులG58లోG1722 వందనములనుG783 కోరుచున్నారుG25.

Woe unto you, Pharisees! for ye love the uppermost seats in the synagogues, and greetings in the markets.
44

అయ్యోG3759, మీరుG5213 కనబడనిG82 సమాధులవలెG3419 ఉన్నారుG2075; వాటిమీదG1883 నడుచుG4043 మనుష్యులుG444 (అవి సమాధులని) యెరుగG1492రనెనుG3756.

Woe unto you, scribes and Pharisees, hypocrites! for ye are as graves which appear not, and the men that walk over them are not aware of them.
45

అప్పుడుG1161 ధర్మశాస్త్రోపదేశకుG3544డొకడు–G5100బోధకుడాG1320, యీలాగుG5023 చెప్పిG3004 మమ్మునుG2248కూడG2532 నిందించుచున్నావనిG5195 ఆయనతోG846 చెప్పగాG3004

Then answered one of the lawyers, and said unto him, Master, thus saying thou reproachest us also.
46

ఆయనG3588–అయ్యోG3759, ధర్మశాస్త్రోపదేశకులారాG3544, మోయ శక్యముకానిG1419 బరువులనుG5413 మీరు మనష్యులమీదG444 మోపుదురుG5412 గాని మీరుG846 ఒకG1520 వ్రేలితోనైననుG1147 ఆ బరువులనుG5413 ముట్టG4379రుG3756.

And he said, Woe unto you also, ye lawyers! for ye lade men with burdens grievous to be borne, and ye yourselves touch not the burdens with one of your fingers.
47

అయ్యోG3759, మీG5216 పితరులుG3962 చంపినG615 ప్రవక్తలG4396 సమాధులనుG3419 మీరు కట్టించుచున్నారుG3618.

Woe unto you! for ye build the sepulchres of the prophets, and your fathers killed them.
48

కావున మీరు సాక్షులైG3140 మీG5216 పితరులG3962 కార్యములకుG2041 సమ్మతించుచున్నారుG4909; వారుG846 ప్రవక్తలనుG4396 చంపిరిG615, మీరుG5210 వారిG846 సమాధులుG3419 కట్టించుదురుG3618.

Truly ye bear witness that ye allow the deeds of your fathers: for they indeed killed them, and ye build their sepulchres.
49

అందుచేతG5124 దేవునిG2316 జ్ఞానముG4678 చెప్పినదేమనగా–G2036నేను వారియొద్దకుG846 ప్రవక్తలనుG4396 అపొస్తలులనుG652 పంపుదునుG649.

Therefore also said the wisdom of God, I will send them prophets and apostles, and some of them they shall slay and persecute:
50

వారుG846 కొందరినిG1537 చంపుదురుG615, కొందరిని హింసింతురుG1559.

That the blood of all the prophets, which was shed from the foundation of the world, may be required of this generation;
51

కాబట్టి లోకముG2889 పుట్టినదిG2602 మొదలుకొనిG575, అనగా హేబెలుG6 రక్తముG129 మొదలుకొనిG575 బలిపీఠమునకునుG2379 మందిరమునకునుG3624 మధ్యనుG3342 నశించినG622 జెకర్యాG2197 రక్తముG129వరకుG2193 చిందింపబడినG1632 ప్రవక్తG4396లందరిG3956 రక్తముG129 నిమిత్తము ఈG5026 తరమువారుG1074 విచారింపబడుదురుG1567; నిశ్చయముగాG3483G5026 తరమువారుG1074 ఆ రక్తముG129 నిమిత్తము విచారింపబడుదురనిG1567 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

From the blood of Abel unto the blood of Zacharias, which perished between the altar and the temple: verily I say unto you, It shall be required of this generation.
52

అయ్యోG3759, ధర్మశాస్త్రోపదేశకులారాG3544, మీరు జ్ఞానమనుG1108 తాళపుచెవినిG2807 ఎత్తికొనిపోతిరిG142; మీరునుG846 లోపల ప్రవేశింG1525పరుG3756, ప్రవేశించువారినిG1525 అడ్డగింతురనిG2967 చెప్పెనుG3004.

Woe unto you, lawyers! for ye have taken away the key of knowledge: ye entered not in yourselves, and them that were entering in ye hindered.
53

ఆయనG846 అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులునుG1122 పరిసయ్యులునుG5330 ఆయన మీద నిండ పగబట్టిG1171 ఆయన మీదG846 నేరము మోపవలెనని యుండిG653, ఆయనG846 నోటG4750 నుండి వచ్చుG1537 ఏమాటనైననుG5100 పట్టుకొనుటకుG2340 పొంచిG1748,

And as he said these things unto them, the scribes and the Pharisees began to urge him vehemently, and to provoke him to speak of many things:
54

వెదకుచుG2212 చాలసంగతులనుG4119 గూర్చిG4012 ఆయనను మాటలాడింపG1758సాగిరిG756.

Laying wait for him, and seeking to catch something out of his mouth, that they might accuse him.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.