Day 230
Day 231 : కీర్తనల గ్రంథము 78-79 & లూకా 10
Day 232

కీర్తనల గ్రంథము అధ్యాయము 78

1

నా జనులారాH5971, నా బోధకుH8451 చెవియొగ్గుడిH238 నా నోటిమాటలకుH6310 చెవియొగ్గుడిH241H5186

Give ear, O my people, to my law: incline your ears to the words of my mouth.
2

నేను నోరుH6310 తెరచిH6605 ఉపమానముH4912 చెప్పెదను పూర్వకాలపుH6924H4480 గూఢవాక్యములనుH2420 నేను తెలియజెప్పెదనుH5042.

I will open my mouth in a parable: I will utter dark sayings of old:
3

మాకు తెలిసినH3045 సంగతులను మా పితరులుH1 మాకు వివరించినH5608 సంగతులను చెప్పెదను.

Which we have heard and known, and our fathers have told us.
4

యెహోవాH3068 స్తోత్రార్హక్రియలనుH8416 ఆయన బలమునుH5807 ఆయన చేసిన ఆశ్చర్యకార్యములనుH6381 దాచకుండH3582H3808 వాటిని వారి పిల్లలకుH1121H4480 మేము చెప్పెదము.

We will not hide them from their children, shewing to the generation to come the praises of the LORD, and his strength, and his wonderful works that he hath done.
5

రాగలH314 తరములలోH1755 పుట్టబోవుH3205 పిల్లలుH1121 దాని నెరుగునట్లునుH3045 వారు లేచిH6965 తమ పిల్లలకుH1121 దానిని వివరించునట్లునుH5608 వీరును దేవునియందుH430 నిరీక్షణగలవారైH3689H7760 దేవునిH410 క్రియలనుH4687 మరువకయుండిH5341

For he established a testimony in Jacob, and appointed a law in Israel, which he commanded our fathers, that they should make them known to their children:
6

యథార్థహృదయులుH3820H3559 కాకH3808 దేవునిH410 విషయమై స్థిరమనస్సులేనివారైH3820H3559H3808 తమ పితరులవలెH1 తిరుగబడకయుH5637H3808

That the generation to come might know them, even the children which should be born; who should arise and declare them to their children:
7

మూర్ఖతయు తిరుగుబాటునుగలH4784 ఆ తరమునుH1755 పోలియుండకయుH1961H3808 వారు ఆయన ఆజ్ఞలనుH4687 గైకొనునట్లునుH5341

That they might set their hope in God, and not forget the works of God, but keep his commandments:
8

ఆయన యాకోబుH3290 సంతతికి శాసనములనుH5715 నియమించెనుH6965 ఇశ్రాయేలుH3478 సంతతికి ధర్మశాస్త్రముననుగ్రహించెనుH8451H7760 మన పితరులుH1 తమ పుత్రులకుH1121 దానిని తెలుపవలెననిH3045 వారికాజ్ఞాపించెనుH6680

And might not be as their fathers, a stubborn and rebellious generation; a generation that set not their heart aright, and whose spirit was not stedfast with God.
9

విండ్లనుH7198 పట్టుకొనిH7411 యుద్దసన్నద్ధులైనH5401 ఎఫ్రాయిముH669 సంతతివారుH1121 యుద్ధకాలమునH7128H3117 వెనుకకు తిరిగిరిH2015

The children of Ephraim, being armed, and carrying bows, turned back in the day of battle.
10

వారు దేవునిH430 నిబంధననుH1285 గైకొనకపోయిరిH8104H3808 ఆయన ధర్మశాస్త్రముH8451 ననుసరింపనొల్లకపోయిరిH1980H3985

They kept not the covenant of God, and refused to walk in his law;
11

ఆయన క్రియలనుH5949, ఆయన వారికి చూపినH7200 తన ఆశ్చర్య క్రియలనుH6381 వారు మరచిపోయిరిH.

And forgat his works, and his wonders that he had shewed them.
12

ఐగుప్తుదేశములోనిH4714H776 సోయనుH6814 క్షేత్రమందుH7704 వారి పితరులుH1 చూచుచుండగాH6382 ఆయన ఆశ్చర్యకార్యములనుH6382 చేసెనుH6213.

Marvellous things did he in the sight of their fathers, in the land of Egypt, in the field of Zoan.
13

ఆయన సముద్రమునుH3220 పాయలుగా చేసిH1234 వారిని అద్దరికి నడిపించెనుH5674 ఆయన నీటినిH4325 రాశిగాH5067H3644 నిలిపెనుH5324

He divided the sea, and caused them to pass through; and he made the waters to stand as an heap.
14

పగటివేళH3119 మేఘములోనుండియుH6051 రాత్రిH3915 అంతయుH3605 అగ్నిప్రకాశములోనుండియుH784H216 ఆయన వారికి త్రోవ చూపెనుH5148

In the daytime also he led them with a cloud, and all the night with a light of fire.
15

అరణ్యములోH4057 ఆయన బండలుH6697 చీల్చిH1234 సముద్రమంతH8415 సమృద్ధిగాH7227 వారికి నీరు త్రాగనిచ్చెనుH8248.

He clave the rocks in the wilderness, and gave them drink as out of the great depths.
16

బండలోనుండిH5553H4480 ఆయన నీటికాలువలు రప్పించెనుH5140H3318 నదులవలెH5104 నీళ్లుH4325 ప్రవహింపజేసెనుH3381.

He brought streams also out of the rock, and caused waters to run down like rivers.
17

అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనుH5750 పాపముచేయుచునేH2398H3254 వచ్చిరి అడవిలోH6723 మహోన్నతునిH5945 మీద తిరుగబడిరిH4784.

And they sinned yet more against him by provoking the most High in the wilderness.
18

వారు తమ ఆశకొలదిH5315 ఆహారముH400 నడుగుచుH7592 తమ హృదయములలోH3824 దేవునిH410 శోధించిరిH5254.

And they tempted God in their heart by asking meat for their lust.
19

ఈ అరణ్యములోH4057 దేవుడుH430 భోజనముH7979 సిద్ధపరచగలడాH6186H3201యనుచుH559 వారు దేవునికిH430 విరోధముగా మాటలాడిరిH1696.

Yea, they spake against God; they said, Can God furnish a table in the wilderness?
20

ఆయన బండనుH6697 కొట్టగాH5221 నీరుH4325 ఉబికెనుH2100 నీళ్లుH5158 కాలువలై పారెనుH7857. ఆయన ఆహారముH3899 ఇయ్యగలడాH5414H3201? ఆయన తన ప్రజలకుH5971 మాంసముH7607 సిద్ధపరచగలడాH3559? అని వారు చెప్పుకొనిరిH2005.

Behold, he smote the rock, that the waters gushed out, and the streams overflowed; can he give bread also? can he provide flesh for his people?
21

యెహోవాH3068 ఈ మాట వినిH8085 కోపగించెనుH5674 యాకోబుH3290 సంతతిని దహించివేయుటకు అగ్నిరాజెనుH784H5400 ఇశ్రాయేలుH3478 సంతతిని హరించివేయుటకు కోపముH639 పుట్టెనుH5927.

Therefore the LORD heard this, and was wroth: so a fire was kindled against Jacob, and anger also came up against Israel;
22

వారు దేవునియందుH430 విశ్వాసముంచకపోయిరిH539H3808. ఆయన దయచేసిన రక్షణయందుH3444 నమ్మికయుంచలేదుH982H3808..

Because they believed not in God, and trusted not in his salvation:
23

అయినను ఆయన పైనున్నH4605 ఆకాశములకుH7834 ఆజ్ఞాపించెనుH6680. అంతరిక్షద్వారములనుH8064H1817 తెరచెనుH6605

Though he had commanded the clouds from above, and opened the doors of heaven,
24

ఆహారమునకైH398 ఆయన వారిమీదH5921 మన్నానుH4478 కురిపించెనుH4305 ఆకాశధాన్యముH8064H1715 వారి కనుగ్రహించెనుH5414.

And had rained down manna upon them to eat, and had given them of the corn of heaven.
25

దేవదూతలH47 ఆహారముH3899 నరులుH376 భుజించిరిH398 భోజనపదార్థములనుH6720 ఆయన వారికి సమృద్ధిగాH7648 పంపెనుH5414.

Man did eat angels' food: he sent them meat to the full.
26

ఆకాశమందుH8064 తూర్పు గాలిH6921 ఆయన విసరజేసెనుH5265 తన బలముచేతH5797 దక్షిణపు గాలిH8486 రప్పించెనుH5090.

He caused an east wind to blow in the heaven: and by his power he brought in the south wind.
27

ధూళిH6083 అంత విస్తారముగా మాంసమునుH7607 సముద్రపుH3220 ఇసుక రేణువులంతH2344 విస్తారముగా రెక్కలు గలH3671 పిట్టలనుH5775 ఆయన వారిమీదH5921 కురిపించెనుH4305.

He rained flesh also upon them as dust, and feathered fowls like as the sand of the sea:
28

వారి దండుH4264 మధ్యనుH7130 వారి నివాసస్థలములచుట్టునుH4908H5439 ఆయన వాటిని వ్రాలజేసెనుH307.

And he let it fall in the midst of their camp, round about their habitations.
29

వారు కడుపార తినిH398 తనిసిరిH3966H7646 వారు ఆశించినH8378 దానిని ఆయన అనుగ్రహించెనుH935.

So they did eat, and were well filled: for he gave them their own desire;
30

వారి ఆశH8378 తీరకమునుపేH2114H3808H4480 ఆహారముH400 ఇంకH5750 వారి నోళ్లలోH6310నుండగానే

They were not estranged from their lust. But while their meat was yet in their mouths,
31

దేవునిH430 కోపముH639 వారిమీదికి దిగెనుH5927 వారిలో బలిసినవారినిH4924 ఆయన సంహరించెనుH2026 ఇశ్రాయేలులోH3478 ¸యవనులనుH970 కూల్చెనుH3766.

The wrath of God came upon them, and slew the fattest of them, and smote down the chosen men of Israel.
32

ఇంతH2063 జరిగిననుH3605 వారు ఇంకనుH5750 పాపముచేయుచుH2398 ఆయన ఆశ్చర్యకార్యములనుబట్టిH6381 ఆయనను నమ్ముకొనకపోయిరిH539H3808.

For all this they sinned still, and believed not for his wondrous works.
33

కాబట్టి ఆయన, వారి దినములుH3117 ఊపిరివలెH1892 గడచిపోజేసెనుH3615 వారి సంవత్సరములుH8141 అకస్మాత్తుగా గడచిపోజేసెనుH928.

Therefore their days did he consume in vanity, and their years in trouble.
34

వారిని ఆయన సంహరించినప్పుడుH2026 వారు ఆయనను వెదకిరిH1875 వారు తిరిగిH7725 హృదయపూర్వకముగా దేవునిH410 బతిమాలుకొనిరిH7836.

When he slew them, then they sought him: and they returned and enquired early after God.
35

దేవుడుH430 తమకు ఆశ్రయదుర్గమనియుH6697 మహోన్నతుడైనH5945 దేవుడుH430 తమకు విమోచకుడనియుH1350 వారు జ్ఞాపకము చేసికొనిరిH2142.

And they remembered that God was their rock, and the high God their redeemer.
36

అయినను వారి హృదయముH3820 ఆయనయెడలH5973 స్థిరముగానుండలేదుH3559H3808 ఆయన నిబంధననుH1285 వారు నమ్మకముగా గైకొనలేదుH539H3808

Nevertheless they did flatter him with their mouth, and they lied unto him with their tongues.
37

నోటి మాటతోH6310 వారు ఆయనను ముఖస్తుతిచేసిరిH6601 తమ నాలుకలతోH3956 ఆయనయొద్ద బొంకిరిH3576.

For their heart was not right with him, neither were they stedfast in his covenant.
38

అయితే ఆయనH1931 వాత్సల్యసంపూర్ణుడైH7349 వారిని నశింపజేయకH7843H3808 వారి దోషముH5771 పరిహరించువాడుH3722.తన ఉగ్రతనుH2534 ఏమాత్రమునుH3605 రేపుకొనకH5782H3808 పలుమారుH7235 కోపము అణచుకొనువాడుH7725H639.

But he, being full of compassion, forgave their iniquity, and destroyed them not: yea, many a time turned he his anger away, and did not stir up all his wrath.
39

కాగావారుH1992 కేవలము శరీరులైయున్నారనియుH1320 విసరి, వెళ్లిH1980 మరలి రానిH7725H3808 గాలివలెనున్నారనియుH7307 ఆయన జ్ఞాపకముచేసికొనెనుH2142.

For he remembered that they were but flesh; a wind that passeth away, and cometh not again.
40

అరణ్యమునH4057 వారు ఆయనమీద ఎన్నిమారులోH4100 తిరుగబడిరిH4784 ఎడారియందుH3457 ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరిH6087.

How oft did they provoke him in the wilderness, and grieve him in the desert!
41

మాటిమాటికిH7725 వారు దేవునిH410 శోధించిరిH5254 మాటిమాటికి ఇశ్రాయేలుH3478 పరిశుద్ధదేవునికిH6918 సంతాపము కలిగించిరిH8428.

Yea, they turned back and tempted God, and limited the Holy One of Israel.
42

ఆయన బాహుబలమునైననుH3027 విరోధులH6862 చేతిలోనుండిH4480 ఆయన తమ్మును విమోచించినH6299 దినమునైననుH3117 వారు స్మరణకుH2142 తెచ్చుకొనలేదుH3808.

They remembered not his hand, nor the day when he delivered them from the enemy.
43

ఐగుప్తులోH4714 తన సూచకక్రియలనుH226 సోయనుH6814 క్షేత్రమందుH7704 తన అద్భుతములనుH4159 ఆయన చూపిన దినమునుH3117 వారు జ్ఞప్తికితెచ్చుకొనలేదుH2142H3808.

How he had wrought his signs in Egypt, and his wonders in the field of Zoan:
44

ఐగుప్తీయులు త్రాగలేకుండH8354H1077 నైలునది కాలువలను వారి ప్రవాహజలములనుH5140 ఆయన రక్తముగాH1818 మార్చెనుH2015

And had turned their rivers into blood; and their floods, that they could not drink.
45

ఆయన వారిమీదికి జోరీగలనుH6157 గుంపుగా విడిచెనుH7971 అవి వారిని తినివేసెనుH398 కప్పలనుH6854 విడిచెను అవి వారిని నాశనము చేసెనుH7843.

He sent divers sorts of flies among them, which devoured them; and frogs, which destroyed them.
46

ఆయన వారి పంటనుH2981 చీడపురుగులకిచ్చెనుH2625H5414 వారి కష్టఫలములనుH3018 మిడతలకప్పగించెనుH697.

He gave also their increase unto the caterpiller, and their labour unto the locust.
47

వడగండ్లచేతH1259 వారి ద్రాక్షతీగెలనుH1612 హిమముచేతH2602 వారి మేడిచెట్లనుH8256 ఆయన పాడుచేసెనుH2026.

He destroyed their vines with hail, and their sycomore trees with frost.
48

వారి పశువులనుH1165 వడగండ్లH1259 పాలుచేసెనుH5462. వారి మందలనుH4735 పిడుగుల పాలుచేసెనుH7565.

He gave up their cattle also to the hail, and their flocks to hot thunderbolts.
49

ఆయన ఉపద్రవముH7451 కలుగజేయు దూతలH4397 సేనగా తన కోపాగ్నినిH639H2740 ఉగ్రతనుH5678 మహోగ్రతనుH2195 శ్రమనుH6869 వారిమీద విడిచెనుH7971.

He cast upon them the fierceness of his anger, wrath, and indignation, and trouble, by sending evil angels among them.
50

తన కోపమునకుH639 ఆయన త్రోవH5410 చదునుచేసెనుH6424 మరణమునుండిH4194H4480 వారి ప్రాణమునుH5315 తప్పింపకH2820H3808 వారి జీవమునుH2416 తెగులునకుH1698 అప్పగించెనుH5462.

He made a way to his anger; he spared not their soul from death, but gave their life over to the pestilence;
51

ఐగుప్తులోనిH4714 జ్యేష్ఠులనందరినిH1060H3605 హాముH2526 గుడారములలోనున్నH168 బలప్రారంభమైనH202 ప్రథమసంతానమునుH7225 ఆయన సంహరించెనుH5221.

And smote all the firstborn in Egypt; the chief of their strength in the tabernacles of Ham:
52

అయితే గొఱ్ఱలవలెH6629 ఆయన తన ప్రజలనుH5971 తోడుకొనిపోయెనుH5265 ఒకడు మందనుH5739 నడిపించునట్లు అరణ్యములోH4057 ఆయన వారిని నడిపించెనుH5090

But made his own people to go forth like sheep, and guided them in the wilderness like a flock.
53

వారు భయపడకుండH6342H3808 ఆయన వారిని సురక్షితముగాH983 నడిపించెనుH5148. వారి శత్రువులనుH341 సముద్రములోH3220 ముంచివేసెనుH3680.

And he led them on safely, so that they feared not: but the sea overwhelmed their enemies.
54

తాను ప్రతిష్ఠించినH6944 సరిహద్దునొద్దకుH1366H413 తన దక్షిణహస్తముH3225 సంపాదించినH7069 యీH2088 పర్వతముH2022 నొద్దకుH413 ఆయన వారిని రప్పించెనుH935.

And he brought them to the border of his sanctuary, even to this mountain, which his right hand had purchased.
55

వారియెదుటనుండిH6440H4480 అన్యజనులనుH1471 వెళ్లగొట్టెనుH1644. కొలనూలుచేతH2256 వారి స్వాస్థ్యమునుH5159 వారికి పంచియిచ్చెనుH5307. ఇశ్రాయేలుH3478 గోత్రములనుH7626 వారి గుడారములలోH168 నివసింపజేసెనుH7931.

He cast out the heathen also before them, and divided them an inheritance by line, and made the tribes of Israel to dwell in their tents.
56

అయినను వారు మహోన్నతుడైనH5945 దేవునిH430 శోధించిH5254 తిరుగుబాటు చేసిరిH4784 ఆయన శాసనములH5713 ననుసరింపకపోయిరిH8104H3808.

Yet they tempted and provoked the most high God, and kept not his testimonies:
57

తమ పితరులవలెH1 వారు వెనుకకు తిరిగిH5472 ద్రోహులైరిH898 జౌకిచ్చుH7423 విల్లుH7198 పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరిH2015.

But turned back, and dealt unfaithfully like their fathers: they were turned aside like a deceitful bow.
58

వారు ఉన్నతస్థలములనుH1116 కట్టి ఆయనకు కోపము పుట్టించిరిH3707 విగ్రహములనుH6456 పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరిH7065.

For they provoked him to anger with their high places, and moved him to jealousy with their graven images.
59

దేవుడుH430 దీని చూచిH8085 ఆగ్రహించిH5674 ఇశ్రాయేలునందుH3478 బహుగాH3966 అసహ్యించుకొనెనుH3988.

When God heard this, he was wroth, and greatly abhorred Israel:
60

షిలోహుH7887 మందిరమునుH4908 తాను మనుష్యులలోH120 సంస్థాపనచేసినH7931 గుడారమునుH168 ఆయన విడిచిపెట్టెనుH5203.

So that he forsook the tabernacle of Shiloh, the tent which he placed among men;
61

ఆయన తన బలమునుH5797 చెరకునుH7628, తన భూషణమైనదానినిH8597 విరోధులచేతికినిH6862H3027 అప్పగించెనుH5414.

And delivered his strength into captivity, and his glory into the enemy's hand.
62

తన ప్రజలనుH5971 ఖడ్గమునకుH2719 అప్పగించెనుH5462. ఆయన తన స్వాస్థ్యముమీదH5159 ఆగ్రహించెనుH5674

He gave his people over also unto the sword; and was wroth with his inheritance.
63

అగ్నిH784 వారి యవనస్థులనుH970 భక్షించెనుH398 వారి కన్యకలకుH1330 పెండ్లిపాటలుH1984 లేకపోయెనుH3808.

The fire consumed their young men; and their maidens were not given to marriage.
64

వారి యాజకులుH3548 కత్తిపాలుకాగాH2719H5307 వారి విధవరాండ్రుH490 రోదనముH1058 చేయకుండిరిH3808.

Their priests fell by the sword; and their widows made no lamentation.
65

అప్పుడు నిద్రనుండి మేల్కొనుH3463 ఒకనివలెను మద్యవశుడైH3196H4480 ఆర్భటించుH7442 పరాక్రమశాలివలెనుH1368 ప్రభువుH136 మేల్కొనెనుH3364.

Then the Lord awaked as one out of sleep, and like a mighty man that shouteth by reason of wine.
66

ఆయన తన విరోధులనుH6862 వెనుకకుH268 తరిమికొట్టెనుH5221 నిత్యమైనH5769 నిందH2781 వారికి కలుగజేసెనుH5414.

And he smote his enemies in the hinder parts: he put them to a perpetual reproach.
67

పిమ్మట ఆయన యోసేపుH3130 గుడారమునుH168 అసహ్యించుకొనెనుH3988 ఎఫ్రాయిముH669 గోత్రమునుH7626 కోరుకొనలేదుH977H3808.

Moreover he refused the tabernacle of Joseph, and chose not the tribe of Ephraim:
68

యూదాH3063 గోత్రమునుH7626 తాను ప్రేమించినH157 సీయోనుH6726 పర్వతమునుH2022 ఆయన కోరుకొనెనుH977.

But chose the tribe of Judah, the mount Zion which he loved.
69

తాను అంతరిక్షమునుH7311 కట్టినట్లుH3644 తాను భూమినిH776 నిత్యముగాH5769 స్థాపించినట్లుH3245 ఆయన తన పరిశుద్ధమందిరమునుH4720 కట్టించెనుH1129

And he built his sanctuary like high palaces, like the earth which he hath established for ever.
70

తన దాసుడైనH5650 దావీదునుH1732 కోరుకొనిH977 గొఱ్ఱలH6629 దొడ్లలోనుండిH4356H4480 అతని పిలిపించెనుH3947.

He chose David also his servant, and took him from the sheepfolds:
71

పాడిగొఱ్ఱలనుH5763 వెంబడించుటH310H4480 మాన్పించి తన ప్రజలైనH5971 యాకోబునుH3290, తన స్వాస్థ్యమైనH5159 ఇశ్రాయేలునుH3478 మేపుటకైH7462 ఆయన అతనిని రప్పించెనుH935.

From following the ewes great with young he brought him to feed Jacob his people, and Israel his inheritance.
72

అతడు యథార్థహృదయుడైH8537H3824 వారిని పాలించెనుH7462 కార్యములయందుH3709 నేర్పరియైH8394 వారిని నడిపించెనుH5148.

So he fed them according to the integrity of his heart; and guided them by the skilfulness of his hands.

కీర్తనల గ్రంథము అధ్యాయము 79

1

దేవాH430, అన్యజనులుH1471 నీ స్వాస్థ్యములోనికిH5159 చొరబడియున్నారుH935 వారు నీ పరిశుద్ధాలయమునుH6944H1964 అపవిత్రపరచియున్నారుH2930 యెరూషలేమునుH3389 పాడుదిబ్బలుగాH5856 చేసియున్నారుH7760.

O God, the heathen are come into thine inheritance; thy holy temple have they defiled; they have laid Jerusalem on heaps.
2

వారు నీ సేవకులH5650 కళేబరములనుH5038 ఆకాశపక్షులకుH8064H5775 ఎరగానుH3978 నీ భక్తులH2623 శవములనుH1320 భూజంతువులకుH776H2416 ఆహారముగాను పారవేసియున్నారుH5414.

The dead bodies of thy servants have they given to be meat unto the fowls of the heaven, the flesh of thy saints unto the beasts of the earth.
3

ఒకడు నీళ్లుపోసినట్లుH4325 యెరూషలేముచుట్టుH3389H5439 వారి రక్తముH1818 పారబోసియున్నారుH8210 వారిని పాతిపెట్టువారెవరునుH6912 లేరుH369.

Their blood have they shed like water round about Jerusalem; and there was none to bury them.
4

మా పొరుగువారికిH7934 మేము అసహ్యులమైతివిుH2781H1961 మా చుట్టునున్నవారుH5439 మమ్ము నపహసించిH3933 యెగతాళిచేసెదరుH7047.

We are become a reproach to our neighbours, a scorn and derision to them that are round about us.
5

యెహోవాH3068, ఎంతవరకుH4100H5704 కోపపడుదువుH599? ఎల్లప్పుడునుH5331 కోపపడుదువా? నీ రోషముH7068 అగ్నివలెH784H3644 ఎల్లప్పుడును మండునాH1197?

How long, LORD? wilt thou be angry for ever? shall thy jealousy burn like fire?
6

నిన్నెరుగనిH3045H3808 అన్యజనులమీదనుH1471H413 నీ నామమునుబట్టిH8034 ప్రార్థనచేయనిH7121H408 రాజ్యములమీదనుH4467H5921 నీ ఉగ్రతనుH2534 కుమ్మరించుముH8210.

Pour out thy wrath upon the heathen that have not known thee, and upon the kingdoms that have not called upon thy name.
7

వారు యాకోబుH3290 సంతతిని మింగివేసియున్నారుH398 వారి నివాసమునుH5116 పాడుచేసియున్నారుH8074

For they have devoured Jacob, and laid waste his dwelling place.
8

మేము బహుగా క్రుంగియున్నాముH1809H3966. మా పూర్వులH7223 దోషములుH5771 జ్ఞాపకముచేసికొనిH2142 నీవు మామీద కోపముగానుండకుముH408 నీ వాత్సల్యముH7356 త్వరగాH4116 మమ్ము నెదుర్కొననిమ్ముH6923

O remember not against us former iniquities: let thy tender mercies speedily prevent us: for we are brought very low.
9

మా రక్షణకర్తవగుH3468 దేవాH430, నీ నామప్రభావమునుబట్టిH8034H3519H5921 మాకు సహాయముచేయుముH5826 నీ నామమునుబట్టిH4616H8034 మా పాపములనుH2403 పరిహరించిH3722 మమ్మును రక్షింపుముH5337.

Help us, O God of our salvation, for the glory of thy name: and deliver us, and purge away our sins, for thy name's sake.
10

వారి దేవుడెక్కడనున్నాడనిH430H346 అన్యజనులుH1471 పలుకనేలH559H4100? మేము చూచుచుండగాH5869 ఓర్చబడినH8210 నీ సేవకులH5650 రక్తమునుగూర్చినH1818 ప్రతిదండనH5360 జరిగినట్లు అన్యజనులకుH1471 తెలియబడనిమ్ముH3045.

Wherefore should the heathen say, Where is their God? let him be known among the heathen in our sight by the revenging of the blood of thy servants which is shed.
11

చెరలోనున్నవానిH615 నిట్టూర్పుH603 నీ సన్నిధికిH6440 రానిమ్ముH935 నీ బాహుబలాతిశయమునుH1433H2220 చూపుము చావునకుH8546 విధింపబడినవారినిH1121 కాపాడుముH3498.

Let the sighing of the prisoner come before thee; according to the greatness of thy power preserve thou those that are appointed to die;
12

ప్రభువాH136, మా పొరుగువారుH7934 నిన్ను నిందించిన నిందకుH2778 ప్రతిగాH834 వారి యెదలోనికిH2436H413 ఏడంతలుH7659 నిందనుH2781 కలుగజేయుముH7725.

And render unto our neighbours sevenfold into their bosom their reproach, wherewith they have reproached thee, O Lord.
13

అప్పుడు నీ ప్రజలమునుH5971 నీ మందH4830 గొఱ్ఱలమునైనH6629 మేముH587 సదాకాలముH5769 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదముH3034 తరతరముల వరకుH1755 నీ కీర్తినిH8416 ప్రచురపరచెదముH5608.

So we thy people and sheep of thy pasture will give thee thanks for ever: we will shew forth thy praise to all generations.

లూకా అధ్యాయము 10

1

అటుతరువాతG3326 ప్రభువుG2962 డెబ్బదిమందిG1440 యితరులనుG2087 నియమించిG322, తానుG846 వెళ్లG2064బోవుG3195 ప్రతిG3956 ఊరికినిG4172 ప్రతిచోటికినిG5117 తనG848కంటెG4383 ముందుG4253 ఇద్దరిద్దరినిగాG1417 పంపెనుG649.

After these things the Lord appointed other seventy also, and sent them two and two before his face into every city and place, whither he himself would come.
2

పంపినప్పుడాయన వారితోG846 ఇట్లనెను–G3004కోతG2326 విస్తారముగా ఉన్నదిG4183 గానిG1161 పనివారుG2040 కొద్దిమందియేG3641; కాబట్టిG3767 కోతG2326 యజమానునిG2962 తనG848 కోతకుG2326 పనివారినిG2040 పంపG1544 వేడుకొనుడిG1189.

Therefore said he unto them, The harvest truly is great, but the labourers are few: pray ye therefore the Lord of the harvest, that he would send forth labourers into his harvest.
3

మీరు వెళ్లుడిG5217; ఇదిగోG2400 తోడేళ్లG3074మధ్యకుG3319 గొఱ్ఱ పిల్లలనుG704 పంపినట్టుG649 నేనుG1473 మిమ్మునుG5209 పంపుచున్నానుG649.

Go your ways: behold, I send you forth as lambs among wolves.
4

మీరు సంచిG905నైననుG3361 జాలెG4082 నైననుG3361 చెప్పులG5266నైననుG3366 తీసికొనిG941పోవద్దుG3361;

Carry neither purse, nor scrip, nor shoes: and salute no man by the way.
5

త్రోవలోG3598 ఎవని నైననుG3367 కుశలప్రశ్న లడుగ వద్దుG782; మీరు ఏG3739 యింటనైననుG3614 ప్రవేశించునప్పుడు–G1525G5129 యింటికిG3624 సమాధానమగు గాకG1515 అని మొదటG4412 చెప్పుడిG3004.

And into whatsoever house ye enter, first say, Peace be to this house.
6

సమాధానG1515పాత్రుడుG5207(మూలభాషలో-సమాధాన కుమారుడు) అక్కడG1563 నుండినయెడలG5600 మీG5216 సమాధానముG1515 అతనిG846మీదG1909 నిలుచునుG1879; లేనియెడలG1490 అది మీకుG5209 తిరిగి వచ్చునుG344.

And if the son of peace be there, your peace shall rest upon it: if not, it shall turn to you again.
7

వారుG846 మీకిచ్చుG3844 పదార్థములనుG3588 తినుచుG2068 త్రాగుచుG4095G846 యింటిG3614లోనేG1722 యుండుడిG3306, పనివాడుG2040 తనG848 జీతమునకుG3408 పాత్రుడుG514 ఇంటింG3614టికిG3614 తిరుగG3327వద్దుG3361.

And in the same house remain, eating and drinking such things as they give: for the labourer is worthy of his hire. Go not from house to house.
8

మరియుG2532 మీరు ఏG3739 పట్టణముG4172లోనైనG1519 ప్రవేశించునప్పుడుG1525 వారు మిమ్మునుG5209 చేర్చుకొంటేG1209 మీG5213 ముందరపెట్టునవిG3908 తినుడిG2068.

And into whatsoever city ye enter, and they receive you, eat such things as are set before you:
9

అందులోG1722 నున్నG846 రోగులనుG772 స్వస్థపరచుడి–G2323దేవునిG2316 రాజ్యముG932 మీG5209 దగ్గరకుG1909 వచ్చియున్నదనిG1448 వారితోG846 చెప్పుడిG3004.

And heal the sick that are therein, and say unto them, The kingdom of God is come nigh unto you.
10

మీరు ఏG3739 పట్టణములోనైనG4172 ప్రవేశించునప్పుడుG1525 వారు మిమ్మునుG5209 చేర్చుకొనకG1209 పోయినG3361 యెడల

But into whatsoever city ye enter, and they receive you not, go your ways out into the streets of the same, and say,
11

మీరు దాని వీధులG4113లోనికిG1519 పోయి–G1831మాG2254 పాదములకు అంటినG2853 మీG5216 పట్టణపుG4172 ధూళినికూడG2868 మీ యెదుటనేG5213 దులిపివేయుచున్నాముG631; అయిననుG4133 దేవునిG2316 రాజ్యముG932 సమీపించిG1448 యున్నదని తెలిసికొనుడనిG1097 చెప్పుడిG2036.

Even the very dust of your city, which cleaveth on us, we do wipe off against you: notwithstanding be ye sure of this, that the kingdom of God is come nigh unto you.
12

G1565 పట్టణపుG4172 గతికంటెG2228 సొదొమ పట్టణపు గతిG4670G1565 దినమునG2250 ఓర్వతగినదైG414 యుండుననిG2071 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

But I say unto you, that it shall be more tolerable in that day for Sodom, than for that city.
13

అయ్యోG3759 కొరాజీనాG5523, అయ్యోG3759 బేత్సయిదాG966, మీ మధ్య చేయబడినG1096 అద్భుతములుG1411 తూరుG5184 సీదోనుG4605 పట్టణములలో చేయబడినయెడలG1096 ఆ పట్టణములవారు పూర్వమేG3819 గోనెపట్ట కట్టుకొనిG4526 బూడిదె వేసికొనిG4700 కూర్చుండిG2521 మారుమనస్సుG3340 పొందియుందురుG302.

Woe unto thee, Chorazin! woe unto thee, Bethsaida! for if the mighty works had been done in Tyre and Sidon, which have been done in you, they had a great while ago repented, sitting in sackcloth and ashes.
14

అయినను విమర్శకాలముG2920 నందుG1722 మీG5213 గతికంటెG2228 తూరుG5184 సీదోనుG4605 పట్టణములవారి గతి ఓర్వదగినదైG414 యుండునుG2071.

But it shall be more tolerable for Tyre and Sidon at the judgment, than for you.
15

ఓ కపెర్నహూమాG2584, ఆకాశముG3772 మట్టుకుG2193 హెచ్చింపబడెదవాG5312? నీవుG4771 పాతాళముG86వరకుG2193 దిగిపోయెదవుG2601.

And thou, Capernaum, which art exalted to heaven, shalt be thrust down to hell.
16

మీ మాటG5216 వినువాడుG191 నా మాటG1700 వినునుG191, మిమ్మునుG5209 నిరాకరించువాడుG114 నన్నుG1691 నిరాకరించునుG114, నన్నుG1691 నిరాకరించువాడుG114 నన్నుG3165 పంపినG649వానినిG3588 నిరాకరించుననెనుG114.

He that heareth you heareth me; and he that despiseth you despiseth me; and he that despiseth me despiseth him that sent me.
17

ఆ డెబ్బదిమందిG1440 శిష్యులుG3101 సంతోషముG5479తోG3326 తిరిగి వచ్చి–G5290ప్రభువాG2962, దయ్యములుG1140 కూడG2532 నీG4675 నామముG3686వలనG1722 మాకుG2254 లోబడుచున్నవనిG5293 చెప్పగా

And the seventy returned again with joy, saying, Lord, even the devils are subject unto us through thy name.
18

ఆయన–సాతానుG4567 మెరుపు వలెG796 ఆకాశముG3772నుండిG1537 పడుటG4098 చూచితినిG2334.

And he said unto them, I beheld Satan as lightning fall from heaven.
19

ఇదిగోG2400 పాములనుG3789 తేళ్లనుG4651 త్రొక్కుటకునుG3961 శత్రువుG2190 బలG1411మంతటిG3956మీదనుG1909 మీకుG5213 అధికారముG1849 అనుగ్రహించియున్నానుG1325; ఏదియు మీG5209 కెంతమాత్రమునుG3364 హానిG91చేయదుG3762.

Behold, I give unto you power to tread on serpents and scorpions, and over all the power of the enemy: and nothing shall by any means hurt you.
20

అయిననుG4133 దయ్యములుG4151 మీకుG5213 లోబడుచున్నవనిG5293 సంతోG5463షింపకG3361 మీG5216 పేరులుG3686 పరలోకG3772 మందుG1722 వ్రాయబడియున్నవనిG1125 సంతోషించుడనిG5463 వారితోG846 చెప్పెనుG2036.

Notwithstanding in this rejoice not, that the spirits are subject unto you; but rather rejoice, because your names are written in heaven.
21

G846 గడియG5610లోనేG1722 యేసుG2424 పరిశుద్ధాత్మయందుG4151 బహుగా ఆనందించిG21–తండ్రీG3962, ఆకాశమునకునుG3772 భూమికినిG1093 ప్రభువాG2962, నీవు జ్ఞానులకునుG4680 వివేకులకునుG4908 ఈ సంగతులనుG5023 మరుగు చేసిG613 పసిబాలురకుG3516 బయలు పరచినావనిG601 నిన్నుG4671 స్తుతించు చున్నానుG1843; అవునుG3483 తండ్రీG3962, ఆలాగు నీG4675 దృష్టికిG1715 అనుకూలG2107మాయెనుG1096.

In that hour Jesus rejoiced in spirit, and said, I thank thee, O Father, Lord of heaven and earth, that thou hast hid these things from the wise and prudent, and hast revealed them unto babes: even so, Father; for so it seemed good in thy sight.
22

సమస్తమునుG3956 నాG3450 తండ్రిG3962చేతG5259 నాకుG3427 అప్పగింపబడియున్నదిG3860; కుమారుG5207డెవడోG5101, తండ్రిG3962 తప్పG1508 మరెవడునుG3762 ఎరుగడుG1097; తండ్రిG3962 ఎవడోG5101, కుమారుడునుG5207 కుమారుడెవనికిG3739 ఆయనను బయలుG601 పరచనుద్దేశించునోG1014 వాడును తప్ప, మరెవడునుG3762 ఎరుగడనిG1097 చెప్పెను.

All things are delivered to me of my Father: and no man knoweth who the Son is, but the Father; and who the Father is, but the Son, and he to whom the Son will reveal him.
23

అప్పుడాయన తన శిష్యులG3101వైపుG4314 తిరిగి–G4762మీరు చూచుచున్నG991 వాటినిG3739 చూచుG1014 కన్నులుG3788 ధన్యములైనవిG3107;

And he turned him unto his disciples, and said privately, Blessed are the eyes which see the things that ye see:
24

అనేకమందిG4183 ప్రవక్తలునుG4396 రాజులునుG935, మీరుG5210 చూచుచున్నవిG991 చూడG1492గోరిG2309 చూడG192కయుG3756, వినగోరిG191 వినG191కయుG3756 ఉండిరని మీతో చెప్పుచున్నానని యేకాంతమందుG2596 వారితో అనెనుG2036.

For I tell you, that many prophets and kings have desired to see those things which ye see, and have not seen them; and to hear those things which ye hear, and have not heard them.
25

ఇదిగోG2400 ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుG3544డొకడుG5100 లేచి–G450బోధకుడాG1320, నిత్యG166జీవమునకుG2222 వారసుడనగుటకుG2816 నేనేమిG5101 చేయవలెననిG4160 ఆయననుG846 శోధించుచుG1598 అడిగెనుG3004.

And, behold, a certain lawyer stood up, and tempted him, saying, Master, what shall I do to inherit eternal life?
26

అందుకాయన–G3588ధర్మశాస్త్రG3551మందేమిG5101 వ్రాయబడియున్నదిG1125? నీవేమిG459 చదువుచున్నావనిG314 అతనిG846 నడుగగాG2036

He said unto him, What is written in the law? how readest thou?
27

అతడు–G3588నీG4675 దేవుడైనG2316 ప్రభువునుG2962 నీG4675 పూర్ణG3650హృదయముతోనుG2588, నీG4675 పూర్ణG3650మనస్సుతోనుG5590, నీG4675 పూర్ణG3650 శక్తితోనుG2479, నీG4675 పూర్ణG3650 వివేకముతోనుG1271 ప్రేమింపవలెననియుG25, నిన్నువలెG4572 నీG4675 పొరుగువానిG4139 ప్రేమింపవలెననియుG25, వ్రాయబడియున్నాదనిG1125 చెప్పెనుG2036.

And he answering said, Thou shalt love the Lord thy God with all thy heart, and with all thy soul, and with all thy strength, and with all thy mind; and thy neighbour as thyself.
28

అందుకాయన–నీవు సరిగాG3723 ఉత్తరమిచ్చితివిG611; ఆలాగుG5124 చేయుముG4160 అప్పుడు జీవించెదవనిG2198 అతనితోG846 చెప్పెనుG2036.

And he said unto him, Thou hast answered right: this do, and thou shalt live.
29

అయితేG1161 తానుG1438 నీతిమంతుడైనట్టుG1344 కనబరచుకొనగోరిG2309, అతడు–G3588అవును గాని నాG3450 పొరుగువాG4139డెవడనిG5101 యేసుG2424నడిగెనుG2036.

But he, willing to justify himself, said unto Jesus, And who is my neighbour?
30

అందుకు యేసుG2424 ఇట్లనెను–G5274ఒకG5100 మనుష్యుడుG444 యెరూషలేముG2419 నుండిG575 యెరికోపట్టణముG2410నకుG1519 దిగి వెళ్లుచుG2597 దొంగల చేతిలోG3027 చిక్కెనుG4045; వారు అతనిG846 బట్టలు దోచుకొనిG1562, అతని కొట్టిG4127 కొరప్రాణముతోG2253 విడిచిపోయిరిG863

And Jesus answering said, A certain man went down from Jerusalem to Jericho, and fell among thieves, which stripped him of his raiment, and wounded him, and departed, leaving him half dead.
31

అప్పుడొకG5100 యాజకుడుG2409G1565 త్రోవనుG3598 వెళ్లుటG2597 తటస్థించెనుG4795. అతడు అతనినిG846 చూచిG1492, ప్రక్కగా పోయెనుG492.

And by chance there came down a certain priest that way: and when he saw him, he passed by on the other side.
32

ఆలాగుననేG3668 లేవీయుడొకడుG3019 ఆ చోటికిG5117 వచ్చిG2064 చూచిG1492 ప్రక్కగా పోయెనుG492.

And likewise a Levite, when he was at the place, came and looked on him, and passed by on the other side.
33

అయితేG1161 ఒకG5100 సమరయుడుG4541 ప్రయాణమై పోవుచుG3593, అతడుG846 పడియున్నచోటికిG2596 వచ్చిG2064

But a certain Samaritan, as he journeyed, came where he was: and when he saw him, he had compassion on him,
34

అతనినిG846 చూచిG1492, అతనిమీద జాలిపడిG4697, దగ్గరకుపోయిG4334, నూనెయుG1637 ద్రాక్షారసమునుG3631 పోసిG2022 అతనిG846 గాయములనుG5134 కట్టిG2611, తనG2398 వాహనముG2934మీదG1909 ఎక్కించిG1913 యొక పూటకూళ్లవాని యింటికిG3829 తీసికొనిపోయిG71 అతనిG846 పరమర్శించెనుG1959

And went to him, and bound up his wounds, pouring in oil and wine, and set him on his own beast, and brought him to an inn, and took care of him.
35

మరునాడతడుG839 రెండుG1417 దేనారములుG1220 తీసిG1544 ఆ పూట కూళ్లవానిG3830కిచ్చి–G1325ఇతనిG846 పరామర్శించుముG1959, నీవింకే మైననుG3748 ఖర్చు చేసినయెడలG4325 నేనుG3165 మరల వచ్చునప్పుడుG1880 అది నీకుG4671 తీర్చెదననిG591 అతనితో చెప్పి పోయెనుG1831.

And on the morrow when he departed, he took out two pence, and gave them to the host, and said unto him, Take care of him; and whatsoever thou spendest more, when I come again, I will repay thee.
36

కాగా దొంగలచేతిలోG3027 చిక్కినవానికిG1706G5130 ముగ్గురిలోG5140 ఎవడుG5101 పొరుగువాG4139డాయెననిG1096 నీకుG4671 తోచుచున్నదిG1380 అని యేసుG2424 అడుగగా అతడుG3588–అతనిG846 మీదG3326 జాలిG1656 పడినవాడేG4160 అనెనుG2036.

Which now of these three, thinkest thou, was neighbour unto him that fell among the thieves?
37

అందుకుG3767 యేసు–G2424నీవునుG4771 వెళ్లిG4198 ఆలాగుG3668 చేయుమనిG4160 అతనితో చెప్పెనుG2036.

And he said, He that shewed mercy on him. Then said Jesus unto him, Go, and do thou likewise.
38

అంతట వారుG846 ప్రయాణమై పోవుచుండగాG4198, ఆయనG846 యొకG5100 గ్రామములోG2968 ప్రవేశించెనుG1525. మార్తG3136 అనుG3686 ఒకG5100 స్త్రీG1135 ఆయననుG846 తనG848 యింటG3624 చేర్చుకొనెనుG5264.

Now it came to pass, as they went, that he entered into a certain village: and a certain woman named Martha received him into her house.
39

ఆమెకుG3592 మరియG3137 అనుG2564 సహోదరిG79 యుండెనుG2258. ఈమె యేసుG2424 పాదములG4228యొద్దG3844 కూర్చుండిG3869 ఆయనG846 బోధG3056 వినుచుండెనుG191.

And she had a sister called Mary, which also sat at Jesus' feet, and heard his word.
40

మార్తG3136 విస్తారమైనG4183 పని పెట్టుకొనుటచేతG128 తొందరపడిG4049, ఆయనయొద్దకు వచ్చి–G2186ప్రభువాG2962, నేను ఒంటరిగాG3440 పనిచేయుటకుG1247 నాG3450 సహోదరిG79 నన్నుG3165 విడిచి పెట్టినందునG2641, నీకుG4671 చింతG3199లేదాG3756? నాకుG3427 సహాయము చేయుమనిG4878 ఆమెతోG846 చెప్పుమనెనుG2036.

But Martha was cumbered about much serving, and came to him, and said, Lord, dost thou not care that my sister hath left me to serve alone? bid her therefore that she help me.
41

అందుకు ప్రభువు–G2424మార్తాG3136, మార్తాG3136, నీవనేకమైనG4183 పనులను గూర్చిG4012 విచారముకలిగిG3309 తొందరపడుచున్నావుG5182 గానిG1161 అవసరమైనదిG5532 ఒక్కటేG1520

And Jesus answered and said unto her, Martha, Martha, thou art careful and troubled about many things:
42

మరియG3137 ఉత్తమG18మైనదానినిG3310 ఏర్పరచుకొనెనుG1586, అదిG3748 ఆమెG846 యొద్దనుండిG575 తీసివేయG851బడదనిG3756 ఆమెతోG846 చెప్పెనుG2036.

But one thing is needful: and Mary hath chosen that good part, which shall not be taken away from her.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.