Day 228
Day 229 : కీర్తనల గ్రంథము 69-72 & లూకా 8
Day 230

కీర్తనల గ్రంథము అధ్యాయము 69

1

దేవాH430, జలములుH4325 నా ప్రాణముమీదH5315H5704 పొర్లుచున్నవిH935 నన్ను రక్షింపుముH3467.

Save me, O God; for the waters are come in unto my soul.
2

నిలుకయియ్యనిH4613H369 అగాధమైనH4688 దొంగ ఊబిలోH3121 నేను దిగిపోవుచున్నానుH2883 అగాధH4615 జలములలోH4325 నేను దిగబడియున్నానుH935 వరదలుH7641 నన్ను ముంచివేయుచున్నవిH7857.

I sink in deep mire, where there is no standing: I am come into deep waters, where the floods overflow me.
3

నేను మొఱ్ఱపెట్టుటచేతH7121 అలసియున్నానుH3021 నా గొంతుకH1627 యెండిపోయెనుH2787 నా దేవునికొరకుH430 కనిపెట్టుటచేతH3176 నా కన్నులుH5869 క్షీణించిపోయెనుH3615.

I am weary of my crying: my throat is dried: mine eyes fail while I wait for my God.
4

నిర్నిమిత్తముగాH2600 నామీద పగపట్టువారుH8130 నా తలH7218వెండ్రుకలకంటెH8185H4480 విస్తారముగాH7231 ఉన్నారు అబద్ధమునుబట్టిH8267 నాకుశత్రువులైH341 నన్ను సంహరింప గోరువారుH6789 అనేకులుH7231 నేను దోచుకొననిదానినిH1497H3808 నేను ఇచ్చుకొనవలసివచ్చెనుH7725.

They that hate me without a cause are more than the hairs of mine head: they that would destroy me, being mine enemies wrongfully, are mighty: then I restored that which I took not away.
5

దేవాH430, నా బుద్ధిహీనతH200 నీకు తెలిసేయున్నదిH3045 నా అపరాధములుH819 నీకుH4480 మరుగైనవిH3582 కావుH3808.

O God, thou knowest my foolishness; and my sins are not hid from thee.
6

ప్రభువాH136, సైన్యములకధిపతివగుH6635 యెహోవాH3069, నీకొరకు కనిపెట్టుకొనువారికిH6960 నావలన సిగ్గు కలుగనియ్యకుముH954H40 ఇశ్రాయేలుH3478 దేవాH430, నిన్ను వెదకువారినిH1245 నావలన అవమానముH3637 నొందనియ్యకుముH408.

Let not them that wait on thee, O Lord GOD of hosts, be ashamed for my sake: let not those that seek thee be confounded for my sake, O God of Israel.
7

నీ నిమిత్తముH5921 నేను నిందనొందినవాడనైతినిH2781H5375 నీ నిమిత్తము సిగ్గుH3639 నా ముఖమునుH6440 కప్పెనుH3680.

Because for thy sake I have borne reproach; shame hath covered my face.
8

నా సహోదరులకుH251 నేను అన్యుడనైతినిH2114H1961 నా తల్లిH517 కుమారులకుH1121 పరుడనైతినిH5237.

I am become a stranger unto my brethren, and an alien unto my mother's children.
9

నీ యింటినిగూర్చినH1004 ఆసక్తిH7068 నన్ను భక్షించియున్నదిH398 నిన్ను నిందించినవారిH2778 నిందలుH2781 నామీదH5921 పడియున్నవిH5307.

For the zeal of thine house hath eaten me up; and the reproaches of them that reproached thee are fallen upon me.
10

ఉపవాసముండిH5315H6685 నేను కన్నీరు విడువగాH1058 అది నాకు నిందాస్పదమాయెనుH2781H1961.

When I wept, and chastened my soul with fasting, that was to my reproach.
11

నేను గోనెపట్టH8242 వస్త్రముగాH3830 కట్టుకొనినప్పుడుH5414 వారికి హాస్యాస్పదుడనైతినిH4912H1961.

I made sackcloth also my garment; and I became a proverb to them.
12

గుమ్మములలోH8179 కూర్చుండువారుH3427 నన్నుగూర్చి మాటలాడుకొందురుH7878 త్రాగుబోతులుH8354H7941 నన్నుగూర్చి పాటలు పాడుదురుH5058.

They that sit in the gate speak against me; and I was the song of the drunkards.
13

యెహోవాH3068, అనుకూలH7522 సమయమునH6256 నేను నిన్ను ప్రార్థించుచున్నానుH8605. దేవాH430, నీ కృపాబాహుళ్యమునుబట్టిH7230H2617 నీ రక్షణH3468 సత్యమునుబట్టిH571 నాకుత్తరమిమ్ముH8085.

But as for me, my prayer is unto thee, O LORD, in an acceptable time: O God, in the multitude of thy mercy hear me, in the truth of thy salvation.
14

నేను దిగిపోకుండH2883H408 ఊబిలోనుండిH2916H4480 నన్ను తప్పించుముH5337 నా పగవారిచేతిలోనుండిH8130H4480 అగాధజలములలోనుండిH4615H4325H4480 నన్ను తప్పించుముH5337.

Deliver me out of the mire, and let me not sink: let me be delivered from them that hate me, and out of the deep waters.
15

నీటివరదలుH4325H7641 నన్ను ముంచనియ్యకుముH7857H408 అగాధసముద్రముH4688 నన్ను మింగనియ్యకుముH1104H408 గుంటH875 నన్ను మింగనియ్యకుముH1104H408.

Let not the waterflood overflow me, neither let the deep swallow me up, and let not the pit shut her mouth upon me.
16

యెహోవాH3068, నీ కృప ఉత్తమత్వమునుబట్టిH2617 నాకు ఉత్తరమిమ్ముH6030 నీ వాత్సల్యబాహుళ్యతనుబట్టిH7230H7356 నాతట్టుH413 తిరుగుముH6437.

Hear me, O LORD; for thy lovingkindness is good: turn unto me according to the multitude of thy tender mercies.
17

నీ సేవకునికిH5650H4480 విముఖుడవైH6440H5641 యుండకుముH408 నేను ఇబ్బందిలోనున్నానుH6862 త్వరగాH4116 నాకు ఉత్తరమిమ్ముH6030.

And hide not thy face from thy servant; for I am in trouble: hear me speedily.
18

నాయొద్దకుH413 సమీపించిH7126 నన్ను విమోచింపుముH1350. నా శత్రువులనుH341 చూచిH4616 నన్ను విడిపింపుముH1350.

Draw nigh unto my soul, and redeem it: deliver me because of mine enemies.
19

నిందయుH2781 సిగ్గునుH1322 అవమానమునుH3639 నాకు కలిగెనని నీకుH859 తెలిసియున్నదిH3045. నా విరోధులందరుH6887H3605 నీకు కనబడుచున్నారుH5048.

Thou hast known my reproach, and my shame, and my dishonour: mine adversaries are all before thee.
20

నిందకుH2781 నా హృదయముH3820 బద్దలాయెనుH7665 నేను బహుగా కృశించియున్నానుH5136 కరుణించువారికొరకుH5110 కనిపెట్టుకొంటినిH6960 గాని యెవరును లేకపోయిరిH369. ఓదార్చువారికొరకుH5162 కనిపెట్టుకొంటిని గాని యెవరును కానరారైరిH4672H3808.

Reproach hath broken my heart; and I am full of heaviness: and I looked for some to take pity, but there was none; and for comforters, but I found none.
21

వారు చేదునుH7219 నాకు ఆహారముగాH1267 పెట్టిరిH5414 నాకు దప్పియైనప్పుడుH6772 చిరకనుH2558 త్రాగనిచ్చిరిH8248.

They gave me also gall for my meat; and in my thirst they gave me vinegar to drink.
22

వారి భోజనముH7979 వారికి ఉరిగాH6341 నుండునుH1961 గాక వారు నిర్భయులైయున్నప్పుడుH7965 అది వారికి ఉరిగాH4170 నుండును గాక.

Let their table become a snare before them: and that which should have been for their welfare, let it become a trap.
23

వారు చూడకపోవునట్లుH7200H4480 వారి కన్నులుH5869 చీకటి కమ్మునుH2821 గాక వారి నడుములకుH4975 ఎడతెగనిH8548 వణకు పుట్టించుముH4571.

Let their eyes be darkened, that they see not; and make their loins continually to shake.
24

వారిమీదH5921 నీ ఉగ్రతనుH2195 కుమ్మరించుముH8210 నీ కోపాగ్నిH2740H639 వారిని పట్టుకొనునుH5381 గాక

Pour out thine indignation upon them, and let thy wrathful anger take hold of them.
25

వారి పాళెముH2918 పాడవునుH8074H1961 గాక వారి గుడారములలోH168 ఎవడును ఉండకపోవునుH3427H408 గాక

Let their habitation be desolate; and let none dwell in their tents.
26

నీవుH859 మొత్తినవానినిH5221 వారు తరుముచున్నారుH7291 నీవు గాయపరచినవారిH2491 వేదననుH4341 వివరించుచున్నారుH5608.

For they persecute him whom thou hast smitten; and they talk to the grief of those whom thou hast wounded.
27

దోషముH5771మీదH5921 దోషముH5771 వారికి తగులనిమ్ముH5414 నీ నీతిH6666 వారికి అందనీయకుముH935H408.

Add iniquity unto their iniquity: and let them not come into thy righteousness.
28

జీవగ్రంథములోనుండిH2416H5612H4480 వారి పేరును తుడుపుపెట్టుముH4229 నీతిమంతులH6662 పట్టీలోH5973 వారి పేరులు వ్రాయకుముH3789H408.

Let them be blotted out of the book of the living, and not be written with the righteous.
29

నేనుH589 బాధపడినవాడనైH6041 వ్యాకులపడుచున్నానుH3510 దేవాH430, నీ రక్షణH3444 నన్ను ఉద్ధరించునుH7682 గాక.

But I am poor and sorrowful: let thy salvation, O God, set me up on high.
30

కీర్తనలతోH7892 నేను దేవునిH430 నామమునుH8034 స్తుతించెదనుH1984 కృతజ్ఞతాస్తుతులతోH8426 నేనాయనను ఘనపరచెదనుH1431

I will praise the name of God with a song, and will magnify him with thanksgiving.
31

ఎద్దుకంటెనుH7794H4480, కొమ్ములునుH7160 డెక్కలునుగలH6536 కోడెH6499 కంటెను అది యెహోవాకుH3068 ప్రీతికరముH3190

This also shall please the LORD better than an ox or bullock that hath horns and hoofs.
32

బాధపడువారుH6035 దాని చూచిH7200 సంతోషించుదురుH8055 దేవునిH430 వెదకువారలారాH1875, మీ ప్రాణముH3824 తెప్పరిల్లునుH2421 గాక.

The humble shall see this, and be glad: and your heart shall live that seek God.
33

యెహోవాH3068 దరిద్రులH34 మొఱ్ఱ ఆలకించువాడుH8055 ఖైదులో నుంచబడినH615 తన వారిని ఆయన తృణీకరించువాడుH959 కాడుH3808.

For the LORD heareth the poor, and despiseth not his prisoners.
34

భూమ్యాకాశములుH776H8064 ఆయనను స్తుతించునుH1984 గాక సముద్రములునుH3220 వాటియందు సంచరించుH7430 సమస్తమునుH3605 ఆయనను స్తుతించునుH1984 గాక.

Let the heaven and earth praise him, the seas, and every thing that moveth therein.
35

దేవుడుH430 సీయోనునుH6726 రక్షించునుH3467 ఆయన యూదాH3063 పట్టణములనుH5892 కట్టించునుH1129 జనులు అక్కడH8033 నివసించెదరుH3427 అది వారివశమగునుH3423.

For God will save Zion, and will build the cities of Judah: that they may dwell there, and have it in possession.
36

ఆయన సేవకులH5650 సంతానముH2233 దానిని స్వతంత్రించుకొనునుH5157 ఆయన నామమునుH8034 ప్రేమించువారుH157 అందులో నివసించెదరుH7931.

The seed also of his servants shall inherit it: and they that love his name shall dwell therein.

కీర్తనల గ్రంథము అధ్యాయము 70

1

దేవాH430, నన్ను విడిపించుటకుH5337 త్వరగా రమ్ముH2363 యెహోవాH3068, నా సహాయమునకుH5833 త్వరగా రమ్ముH2363.

Make haste, O God, to deliver me; make haste to help me, O LORD.
2

నా ప్రాణముH5315 తీయగోరువారుH1245 సిగ్గుపడిH954 అవమానమొందుదురుగాకH2659. నాకు కీడుచేయగోరువారుH7451H2655 వెనుకకుH268 మళ్లింపబడిH5472 సిగ్గునొందుదురుH3637 గాక.

Let them be ashamed and confounded that seek after my soul: let them be turned backward, and put to confusion, that desire my hurt.
3

ఆహాH1889 ఆహాH1889 అని పలుకువారుH559 తమకు కలిగిన అవమానమునుH1322 చూచి విస్మయమొందుదురుగాకH6118H7725

Let them be turned back for a reward of their shame that say, Aha, aha.
4

నిన్ను వెదకువారందరుH2145H3605 నిన్నుగూర్చి ఉత్సహించిH7797 సంతోషించుదురుH8055 గాక. నీ రక్షణనుH3444 ప్రేమించువారందరుH157 దేవుడుH430 మహిమపరచబడునుH1431 గాక అని నిత్యముH8548 చెప్పుకొందురుH559 గాక.

Let all those that seek thee rejoice and be glad in thee: and let such as love thy salvation say continually, Let God be magnified.
5

నేనుH589 శ్రమలపాలైH34 దీనుడనైతినిH6041 దేవాH430, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ముH2363 నాకు సహాయముH5828 నీవేH859 నారక్షణకర్తవుH6403 నీవే యెహోవాH3068, ఆలస్యముH309 చేయకుమీH408.

But I am poor and needy: make haste unto me, O God: thou art my help and my deliverer; O LORD, make no tarrying.

కీర్తనల గ్రంథము అధ్యాయము 71

1

యెహోవాH3068, నేను నీ శరణుజొచ్చియున్నానుH2620. నన్నెన్నడునుH5769 సిగ్గుపడనియ్యకుముH954H408.

In thee, O LORD, do I put my trust: let me never be put to confusion.
2

నీ నీతినిబట్టిH6666 నన్ను తప్పింపుముH6403 నన్ను విడిపింపుముH5337 నీ చెవియొగ్గిH241H5186 నన్ను రక్షింపుముH3467.

Deliver me in thy righteousness, and cause me to escape: incline thine ear unto me, and save me.
3

నేను నిత్యముH8548 చొచ్చునట్లుH935 నాకు ఆశ్రయదుర్గముగాH6697H4583 ఉండుముH1961 నా శైలముH4686 నా దుర్గముH5553 నీవే నీవు నన్ను రక్షింపH3467 నిశ్చయించియున్నావుH6680.

Be thou my strong habitation, whereunto I may continually resort: thou hast given commandment to save me; for thou art my rock and my fortress.
4

నా దేవాH430, భక్తిహీనులH7563 చేతిలోనుండిH3027H4480 నన్ను రక్షింపుముH6403. కీడు చేయువారిH5765 పట్టులోనుండిH3709H4480 బలాత్కారునిH2556 పట్టులోనుండిH3709H4480 నన్ను విడిపింపుముH6403.

Deliver me, O my God, out of the hand of the wicked, out of the hand of the unrighteous and cruel man.
5

నా ప్రభువాH136 యెహోవాH3069, నా నిరీక్షణాస్పదముH8615 నీవేH859 బాల్యమునుండిH5271H4480 నా ఆశ్రయముH4009 నీవే.

For thou art my hope, O Lord GOD: thou art my trust from my youth.
6

గర్భవాసినైనదిH990 మొదలుకొనిH4480 నీవేH859 నాకు ప్రాపకుడవైయుంటివిH5564 తల్లిH517గర్భమునుండిH4578H4480 నన్ను ఉద్భవింపజేసినవాడవుH1491 నీవే నిన్నుగూర్చి నేను నిత్యముH8548 స్తుతిగానముH8416 చేయుదును.

By thee have I been holden up from the womb: thou art he that took me out of my mother's bowels: my praise shall be continually of thee.
7

నేను అనేకులకుH7227 ఒక వింతగాH4159 ఉన్నానుH1961 అయినను నాకు బలమైనH5797 ఆశ్రయముH4268 నీవేH859.

I am as a wonder unto many; but thou art my strong refuge.
8

నీ కీర్తితోనుH8416 నీ ప్రభావవర్ణనతోనుH8597 దినమంతయుH3117H3605 నా నోరుH6310 నిండియున్నదిH4390.

Let my mouth be filled with thy praise and with thy honour all the day.
9

వృద్ధాప్యమందుH2209H6256 నన్ను విడనాడకుముH7991H408 నా బలముH3581 క్షీణించినప్పుడుH3615 నన్ను విడువకుముH5800H408.

Cast me not off in the time of old age; forsake me not when my strength faileth.
10

నా శత్రువులుH341 నన్నుగూర్చి మాటలాడుకొనుచున్నారుH559 నా ప్రాణముకొరకుH5315 పొంచియున్నవారుH8104 కూడిH3162 ఆలోచనచేయుచున్నారుH3289.

For mine enemies speak against me; and they that lay wait for my soul take counsel together,
11

దేవుడుH430 వానిని విడిచెనుH5800 తప్పించువారెవరునుH5337 లేరుH369 వానిని తరిమిH7291 పట్టుకొనుడిH8610 అని వారనుకొనుచున్నారుH559.

Saying, God hath forsaken him: persecute and take him; for there is none to deliver him.
12

దేవాH430, నాకు దూరముగాH7368 ఉండకుముH408. నా దేవాH430, నా సహాయమునకుH5833 త్వరపడి రమ్ముH2439

O God, be not far from me: O my God, make haste for my help.
13

నా ప్రాణవిరోధులుH5315H7853 సిగ్గుపడిH954 నశించుదురుH3615 గాక. నాకు కీడుచేయజూచువారుH7451H1245 నిందపాలైH3639 మాన భంగముH2781 నొందుదురుగాకH5844.

Let them be confounded and consumed that are adversaries to my soul; let them be covered with reproach and dishonour that seek my hurt.
14

నేను ఎల్లప్పుడుH8548 నిరీక్షింతునుH3176 నేను మరి యెక్కువగాH3254 నిన్ను కీర్తింతునుH8416

But I will hope continually, and will yet praise thee more and more.
15

నీ నీతినిH6666 నీ రక్షణనుH8668 నా నోరుH6310 దినమెల్లH3117H3605 వివరించునుH5608 అవి నాకు ఎన్నH5615శక్యము కావుH3045H3808.

My mouth shall shew forth thy righteousness and thy salvation all the day; for I know not the numbers thereof.
16

ప్రభువైనH3069 యెహోవాయొక్కH136 బలవత్కార్యములనుH1369 బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదనుH935 నీ నీతినిమాత్రమేH6666H905 నేను వర్ణించెదనుH2142.

I will go in the strength of the Lord GOD: I will make mention of thy righteousness, even of thine only.
17

దేవాH430, బాల్యమునుండిH5271H4480 నీవు నాకు బోధించుచుH3925 వచ్చితివి ఇంతవరకుH5704H2008 నీ ఆశ్చర్యకార్యములుH6381 నేను తెలుపుచునేవచ్చితినిH5046.

O God, thou hast taught me from my youth: and hitherto have I declared thy wondrous works.
18

దేవాH430, వచ్చుతరమునకుH1755 నీ బాహుబలమునుH2220 గూర్చియు పుట్టబోవువారికందరికిH935H3605 నీ శౌర్యమునుH1369 గూర్చియు నేను తెలియజెప్పునట్లుH5046 తల నెరసిH7872 వృద్ధునైయుండుH2209 వరకుH5704 నన్ను విడువకుముH5800H408.

Now also when I am old and grayheaded, O God, forsake me not; until I have shewed thy strength unto this generation, and thy power to every one that is to come.
19

దేవాH430, నీ నీతిH6666 మహాకాశమంత ఉన్నతమైనదిH5704H4791 గొప్ప కార్యములుH1419 చేసినH6213 దేవాH430, నీతో సాటియైనH3644 వాడెవడుH4310?

Thy righteousness also, O God, is very high, who hast done great things: O God, who is like unto thee!
20

అనేకమైనH7227 కఠినబాధలనుH7451H6869 మాకు కలుగజేసినవాడాH7200, నీవు మరలH7725 మమ్ము బ్రదికించెదవుH2421 భూమియొక్కH776 అగాధ స్థలములలోనుండిH8415 నీవు మరలH7725 మమ్ము లేవనెత్తెదవుH5927.

Thou, which hast shewed me great and sore troubles, shalt quicken me again, and shalt bring me up again from the depths of the earth.
21

నా గొప్పతనమునుH1420 వృద్ధిచేయుముH7235 నా తట్టు మరలిH5437 నాకు నెమ్మది కలుగజేయుముH5162

Thou shalt increase my greatness, and comfort me on every side.
22

నా దేవాH430, నేనుH589కూడH1571 నీ సత్యమునుబట్టిH571 స్వరమండల వాద్యముతోH3627H5035 నిన్ను స్తుతించెదనుH3034 ఇశ్రాయేలుH3478 పరిశుద్ధ దేవాH6918, సితారాతోH3658 నిన్ను కీర్తించెదనుH2167.

I will also praise thee with the psaltery, even thy truth, O my God: unto thee will I sing with the harp, O thou Holy One of Israel.
23

నేను నిన్ను కీర్తించునప్పుడుH2167 నా పెదవులునుH8193 నీవు విమోచించినH6299 నా ప్రాణమునుH5315 నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయునుH7442. నాకు కీడు చేయజూచువారుH7451H1245 సిగ్గుపడియున్నారుH2659

My lips shall greatly rejoice when I sing unto thee; and my soul, which thou hast redeemed.
24

వారు అవమానము పొందియున్నారుH954 కాగా నా నాలుకH3956 దినమెల్లH3117H3605 నీ నీతినిH6666 వర్ణించునుH1897.

My tongue also shall talk of thy righteousness all the day long: for they are confounded, for they are brought unto shame, that seek my hurt.

కీర్తనల గ్రంథము అధ్యాయము 72

1

దేవాH430, రాజునకుH4428 నీ న్యాయవిధులనుH4941 రాజకుమారునికిH4428H1121 నీ నీతినిH6666 తెలియజేయుముH5414.

Give the king thy judgments, O God, and thy righteousness unto the king's son.
2

నీతినిబట్టిH6664 నీ ప్రజలకునుH5971 న్యాయవిధులనుబట్టిH4941 శ్రమనొందిన నీవారికినిH6041 అతడు న్యాయము తీర్చునుH1777.

He shall judge thy people with righteousness, and thy poor with judgment.
3

నీతినిబట్టిH6666 పర్వతములునుH2022 చిన్నకొండలునుH1389 ప్రజలకుH5971 నెమ్మదిH7965 పుట్టించునుH5375.

The mountains shall bring peace to the people, and the little hills, by righteousness.
4

ప్రజలలోH5971 శ్రమనొందువారికిH6041 అతడు న్యాయము తీర్చునుH8199 బీదలH34 పిల్లలనుH1121 రక్షించిH3467 బాధపెట్టువారినిH6231 నలగగొట్టునుH1792.

He shall judge the poor of the people, he shall save the children of the needy, and shall break in pieces the oppressor.
5

సూర్యుడుH8121 నిలుచునంత కాలముH5973 చంద్రుడుH3394 నిలుచునంతకాలముH5973 తరములన్నిటనుH1755H1755 జనులు నీయందు భయభక్తులుH3372 కలిగియుందురు.

They shall fear thee as long as the sun and moon endure, throughout all generations.
6

గడ్డికోసినH1488 బీటిమీదH5921 కురియు వానవలెనుH4306 భూమినిH776 తడుపుH2222 మంచి వర్షమువలెనుH7421 అతడు విజయము చేయునుH3381.

He shall come down like rain upon the mown grass: as showers that water the earth.
7

అతని దినములలోH3117 నీతిమంతులుH6662 వర్ధిల్లుదురుH6524 చంద్రుడుH3394 లేకపోవువరకుH1097H5704 క్షేమాభివృద్ధిH7230H7965 కలుగును.

In his days shall the righteous flourish; and abundance of peace so long as the moon endureth.
8

సముద్రమునుండిH3220H4480 సముద్రమువరకుH3220H5704 యూఫ్రటీసునదిH5104 మొదలుకొనిH4480 భూదిగంతములవరకుH776H657H5704 అతడు రాజ్యముH7287 చేయును.

He shall have dominion also from sea to sea, and from the river unto the ends of the earth.
9

అరణ్యవాసులుH6728 అతనికిH4480 లోబడుదురుH3766. అతని శత్రువులుH341 మన్నుH6083 నాకెదరుH3897.

They that dwell in the wilderness shall bow before him; and his enemies shall lick the dust.
10

తర్షీషుH8659 రాజులుH4428 ద్వీపములH339 రాజులు కప్పముH4503 చెల్లించెదరుH7126 షేబరాజులునుH7614H4428 సెబారాజులునుH5434 కానుకలుH814 తీసికొనివచ్చెదరుH7725.

The kings of Tarshish and of the isles shall bring presents: the kings of Sheba and Seba shall offer gifts.
11

రాజులందరుH4428H3605 అతనికి నమస్కారము చేసెదరుH7812. అన్యజనులందరుH1471H3605 అతని సేవించెదరుH5647.

Yea, all kings shall fall down before him: all nations shall serve him.
12

దరిద్రులుH34 మొఱ్ఱపెట్టగాH7768 అతడు వారిని విడిపించునుH5337. దీనులనుH6041 నిరాధారులనుH5826H369 అతడు విడిపించునుH5337.

For he shall deliver the needy when he crieth; the poor also, and him that hath no helper.
13

నిరుపేదలయందునుH1800 బీదలయందునుH34 అతడు కనికరించునుH2347 బీదలH34 ప్రాణములనుH5315 అతడు రక్షించునుH3467

He shall spare the poor and needy, and shall save the souls of the needy.
14

కపటH8496 బలాత్కారములనుండిH2555H4480 అతడు వారి ప్రాణమునుH5315 విమోచించునుH1350. వారి ప్రాణముH1818 అతని దృష్టికిH5869 ప్రియముగాH3365 ఉండును.

He shall redeem their soul from deceit and violence: and precious shall their blood be in his sight.
15

అతడు చిరంజీవియగునుH2421, షేబH7614 బంగారముH2091 అతనికి ఇయ్యబడునుH5414. అతని క్షేమమునకైH1157 జనులు నిత్యముH8548 ప్రార్థన చేయుదురుH6419 దినమంతయుH3117H3605 అతని పొగడుదురుH1288.

And he shall live, and to him shall be given of the gold of Sheba: prayer also shall be made for him continually; and daily shall he be praised.
16

దేశములోనుH776 పర్వత శిఖరములమీదనుH2022H7218 సస్యసమృద్ధిH1250H6451 కలుగును దాని పంటH6529 లెబానోను వృక్షములవలెH3844 తాండవమాడుచుండునుH7493 నేలమీదిH776 పచ్చికవలెH6212 పట్టణస్థులుH5892 తేజరిల్లుదురుH6692.

There shall be an handful of corn in the earth upon the top of the mountains; the fruit thereof shall shake like Lebanon: and they of the city shall flourish like grass of the earth.
17

అతని పేరుH8034 నిత్యముH5769 నిలుచునుH1961 అతని నామముH8034 సూర్యుడున్నంతకాలముH8121H6440 చిగుర్చుచుండునుH5125 అతనినిబట్టి మనుష్యులు దీవింపబడుదురుH1288 అన్యజనులందరునుH1471H3605 అతడు ధన్యుడని చెప్పుకొందురుH833.

His name shall endure for ever: his name shall be continued as long as the sun: and men shall be blessed in him: all nations shall call him blessed.
18

దేవుడైనH430 యెహోవాH3068 ఇశ్రాయేలుయొక్కH3478 దేవుడుH430 స్తుతింపబడునుH1288 గాక ఆయన మాత్రమేH905 ఆశ్చర్యకార్యములుH6381 చేయువాడుH6213.

Blessed be the LORD God, the God of Israel, who only doeth wondrous things.
19

ఆయన మహిమగలH3519 నామముH8034 నిత్యముH5769 స్తుతింపబడునుH1288 గాక సర్వభూమియుH776H3605 ఆయన మహిమతోH3519 నిండియుండునుH4390 గాక. ఆమేన్‌H543. ఆమేన్‌H543.

And blessed be his glorious name for ever: and let the whole earth be filled with his glory; Amen, and Amen.
20

యెష్షయిH3448 కుమారుడగుH1121 దావీదుH1732 ప్రార్థనలుH8605 ముగిసెనుH3615.

The prayers of David the son of Jesse are ended.

లూకా అధ్యాయము 8

1

వెంటనేG2517 ఆయనG846 దేవునిG2316 రాజ్యG932 సువార్తను తెలుపుచుG2097, ప్రకటించుచుG2784, ప్రతిG2596 పట్టణములోనుG4172 ప్రతి గ్రామములోనుG2968 సంచారము చేయుచుండగాG1353

And it came to pass afterward, that he went throughout every city and village, preaching and shewing the glad tidings of the kingdom of God: and the twelve were with him,
2

పండ్రెండుమందిG1427 శిష్యులునుG3101, అపవిత్రాG4190త్మలునుG4151 వ్యాధులునుG769 పోగొట్టబడినG2323 కొందరుG5100 స్త్రీలునుG1135, అనగా ఏడుG2033 దయ్యములుG1140 వదలిG575 పోయినG1831 మగ్దలేనేG3094 అనబడినG2564 మరియయుG3137, హేరోదు యొక్కG2264 గృహనిర్వాహకుడగుG2012 కూజాG5529 భార్యయగుG1135 యోహన్నయుG2489, సూసన్నయుG4677 ఆయనG846తో కూడ ఉండిరిG4862.

And certain women, which had been healed of evil spirits and infirmities, Mary called Magdalene, out of whom went seven devils,
3

​వీరును ఇతరుG2087 లనేకులునుG4183, తమకుG846 కలిగిన ఆస్తితోG5224 వారికిG846 ఉపచారముG1247 (అనేక ప్రాచీన ప్రతులలో-ఆయనకుపచారము అని పాఠాంతరము) చేయుచు వచ్చిరి.

And Joanna the wife of Chuza Herod's steward, and Susanna, and many others, which ministered unto him of their substance.
4

బహుG4183 జనసమూహముG3793 కూడిG4896 ప్రతిG2596 పట్టణమునుండిG4172 ఆయనG846యొద్దకుG4314 వచ్చుచుండగాG1975 ఆయన ఉపమానG3850 రీతిగాG1223 ఇట్లనెనుG2036

And when much people were gathered together, and were come to him out of every city, he spake by a parable:
5

–విత్తువాడుG4687 తనG848 విత్తనములుG4703 విత్తుటకుG4687 బయలుదేరెనుG1831. అతడుG846 విత్తుచుండగాG4687, కొన్నిG3303 విత్తనములుG4703 త్రోవ ప్రక్కనుG3598 పడిG4098 త్రొక్కబడెనుG2662 గనుక, ఆకాశG3772 పక్షులుG4071 వాటినిG846 మింగివేసెనుG2719.

A sower went out to sow his seed: and as he sowed, some fell by the way side; and it was trodden down, and the fowls of the air devoured it.
6

మరి కొన్నిG2087 రాతినేలనుG4073 పడిG4098, మొలిచిG5453, చెమ్మG2429లేనందునG3361 ఎండిపోయెనుG3583.

And some fell upon a rock; and as soon as it was sprung up, it withered away, because it lacked moisture.
7

మరి కొన్నిG2087 ముండ్లపొదలG173 నడుమG3319 పడెనుG4098; ముండ్లపొదలుG173 వాటితో మొలిచిG4855 వాటిG846 నణచివేసెనుG638.

And some fell among thorns; and the thorns sprang up with it, and choked it.
8

మరికొన్నిG2087 మంచిG18నేలనుG1093 పడెనుG4098; అవి మొలిచిG5453 నూరంతలుగాG1542 ఫలించెననెనుG2590. ఈ మాటలుG3778 పలుకుచు–G3004వినుటకుG191 చెవులుG3775 గలవాడుG2192 వినును గాకG191 అని బిగ్గరగా చెప్పెనుG5455.

And other fell on good ground, and sprang up, and bare fruit an hundredfold. And when he had said these things, he cried, He that hath ears to hear, let him hear.
9

ఆయనG846 శిష్యులు–G3101ఈ ఉపమానG3850భావG1498మేమిటనిG5101 ఆయననుG846 అడుగగాG1905

And his disciples asked him, saying, What might this parable be?
10

ఆయన–G3588దేవునిG2316 రాజ్యG932మర్మముG3466 లెరుగుటG1097 మీకుG5213 అనుగ్రహింపబడియున్నదిG1325; ఇతరులైతేG3062 చూచియుG991 చూడG991కయుG3361, వినియుG191 గ్రహింపG4920కయుG3361 ఉండునట్లు వారికిG3062 ఉపమానరీతిగాG3850 (బోధింపబడు చున్నవి.)

And he said, Unto you it is given to know the mysteries of the kingdom of God: but to others in parables; that seeing they might not see, and hearing they might not understand.
11

G3778 ఉపమానG3850 భావమేమనగా, విత్తనముG4703 దేవునిG2316 వాక్యముG3056.

Now the parable is this: The seed is the word of God.
12

​త్రోవప్రక్కG3598 నుండువారుG1526, వారు వినువారుG191 గాని నమ్మిG4100 రక్షణG4982 పొందకుండునట్లుG3363 అపవాదిG1228 (అనగా, సాతాను) వచ్చిG2064 వారిG846 హృదయముG2588లో నుండిG575 వాక్యG3056మెత్తికొని పోవునుG142.

Those by the way side are they that hear; then cometh the devil, and taketh away the word out of their hearts, lest they should believe and be saved.
13

రాతినేలనుండుG4073 వారెవరనగా, వినుG191నప్పుడుG3752 వాక్యమునుG3056 సంతోషముగాG5479 అంగీకరించువారుG1209 గాని వారికిG3778 వేరుG4491 లేనందునG3756 కొంచెము కాలముG2540 నమ్మిG4100 శోధనG3986కాలమునG2540 తొలగిపోవుదురుG868.

They on the rock are they, which, when they hear, receive the word with joy; and these have no root, which for a while believe, and in time of temptation fall away.
14

ముండ్లపొదG173లలోG1519 పడినG4098 (విత్తనమును పోలిన) వారెవరనగా, వినిG191 కాలము గడిచినకొలదిG4198 యీ జీవనసంబంధమైనG979 విచారములG3308 చేతనుG5259 ధనG4149 భోగములచేతనుG2237 అణచివేయబడిG4846 పరిపక్వముగాG5052 ఫలింపనివారుG3756.

And that which fell among thorns are they, which, when they have heard, go forth, and are choked with cares and riches and pleasures of this life, and bring no fruit to perfection.
15

మంచిG2570 నేలG1093 నుండుG1526 (విత్తనమును పోలిన) వారెవరనగాG3748 యోగ్యమైనG2570 మంచిG18 మనస్సుతోG2588 వాక్యముG3056 వినిG191 దానిని అవలంబించిG2722 ఓపికG5281తోG1722 ఫలించువారుG2592.

But that on the good ground are they, which in an honest and good heart, having heard the word, keep it, and bring forth fruit with patience.
16

ఎవడునుG3762 దీపముG3088 ముట్టించిG681 పాత్రతోG4632 కప్పివేయడుG2572, మంచముG2825 క్రిందG5270 పెట్టడుG5087 గానిG235, లోపలికి వచ్చువారికిG1531 వెలుగుG5457 అగపడవలెననిG991 దీపస్తంభముG3087మీదG1909 దానిని పెట్టునుG2007.

No man, when he hath lighted a candle, covereth it with a vessel, or putteth it under a bed; but setteth it on a candlestick, that they which enter in may see the light.
17

తేటపరచG5318బడనిG3756 రహస్యమేదియుG2927 లేదుG3756; తెలియజేయG1097బడకయుG3756 బయలుG5318పడకయుG2064 నుండు మరుగైనదేదియుG614 లేదుG3761.

For nothing is secret, that shall not be made manifest; neither any thing hid, that shall not be known and come abroad.
18

కలిగినG2192వానికిG846 ఇయ్యబడునుG1325, లేనిG3361వానిG846యొద్దనుండిG575 తనకు కలదనిG2192 అనుకొనునదికూడG1380 తీసివేయబడునుG142 గనుకG3767 మీరేలాగుG4459 వినుచున్నారోG191 చూచుకొనుడనిG991 చెప్పెను.

Take heed therefore how ye hear: for whosoever hath, to him shall be given; and whosoever hath not, from him shall be taken even that which he seemeth to have.
19

ఆయనG846 తల్లియుG3384 సహోదరులునుG80 ఆయనయొద్దకు వచ్చిG3854, జనులు గుంపుగాG3793 ఉండుటచేత ఆయనదగ్గరకుG846 రాలేకG490పోయిరిG3756.

Then came to him his mother and his brethren, and could not come at him for the press.
20

అప్పుడు–నీG4675 తల్లియుG3384 నీG4675 సహోదరులునుG80 నిన్నుG4571 చూడG1492గోరిG2309 వెలుపలG1854 నిలిచియున్నారనిG2476 యెవరో ఆయనకుG846 తెలియజేసిరిG518.

And it was told him by certain which said, Thy mother and thy brethren stand without, desiring to see thee.
21

అందుకాయన–దేవునిG2316 వాక్యముG3056 వినిG191, దాని ప్రకారము జరిగించుG4160 వీరేG846 నాG3450 తల్లియుG3384 నాG3450 సహోదరులుననిG80 వారితోG846 చెప్పెనుG2036.

And he answered and said unto them, My mother and my brethren are these which hear the word of God, and do it.
22

మరియొకG3391నాడుG2250 ఆయన తనG846 శిష్యులG3101తోకూడG2532 ఒక దోనెG4143యెక్కిG1684 సరస్సుG3041 అద్దరికిG4008 పోదమనిG1330 వారితోG846 చెప్పగాG2036, వారు ఆ దోనెను త్రోసిG321 బయలుదేరిరి.

Now it came to pass on a certain day, that he went into a ship with his disciples: and he said unto them, Let us go over unto the other side of the lake. And they launched forth.
23

వారుG846 వెళ్లుచుండగాG4126 ఆయన నిద్రించెనుG879. అంతలో గాలిG417వానG2978 సరస్సుG3041మీదికిG1519 వచ్చిG2597 దోనె నీళ్లతో నిండినందునG4845 వారు అపాయకరమైన స్థితిలో ఉండిరిG2793

But as they sailed he fell asleep: and there came down a storm of wind on the lake; and they were filled with water, and were in jeopardy.
24

గనుక ఆయనయొద్దకు వచ్చి–G4334ప్రభువాG1988 ప్రభువాG1988, నశించిపోవుచున్నామనిG622 చెప్పిG3004 ఆయననుG846 లేపిరిG1326. ఆయనG3588 లేచిG1453, గాలినిG417 నీటిG5204పొంగునుG2830 గద్దింపగానేG2008 అవి అణగిG3973 నిమ్మళమాయెనుG1055.

And they came to him, and awoke him, saying, Master, master, we perish. Then he arose, and rebuked the wind and the raging of the water: and they ceased, and there was a calm.
25

అప్పుడాయన–మీG5216 విశ్వాసG4102మెక్కడG4226 అని వారితోG846 అనెనుG2036. అయితేG1161 వారు భయపడి–G5399ఈయనG846 గాలికినిG417 నీళ్లకునుG5204 ఆజ్ఞాపింపగాG2004 అవి లోబడుచున్నవేG5219; ఈయనG3778 యెవరోG5101 అని యొకనితో నొకడుG240 చెప్పుకొనిG3004 ఆశ్చర్యపడిరిG2296.

And he said unto them, Where is your faith? And they being afraid wondered, saying one to another, What manner of man is this! for he commandeth even the winds and water, and they obey him.
26

వారు గలిలయకుG1056 ఎదురుగా ఉండుG495 గెరసీనీయులG1046 దేశమునకుG5561 వచ్చిరిG2668.

And they arrived at the country of the Gadarenes, which is over against Galilee.
27

ఆయనG846 ఒడ్డునG1093 దిగినప్పుడుG1831 ఆ ఊరిG4172వాడొకడుG435 ఆయనకుG846 ఎదురుగావచ్చెనుG5221. వాడు దయ్యములుG1140పట్టినవాడైG2192, బహుG2425కాలమునుండిG5550 బట్టలుG2440 కట్టుG1737కొనకG3756, సమాధులG3418లోనేG1722గానిG235 యింటిలోG3614 ఉండువాడుG3306 కాడుG2532.

And when he went forth to land, there met him out of the city a certain man, which had devils long time, and ware no clothes, neither abode in any house, but in the tombs.
28

వాడు యేసునుG2424 చూచిG1492, కేకలువేసిG349 ఆయనG846 యెదుట సాగిలపడి–G4363యేసూG2424, సర్వోన్నతుడైనG5310 దేవునిG2316 కుమారుడాG5207, నాతోG1698 నీకేమిG4671? నన్నుG3165 బాధG928పరచకుమనిG3361 నిన్నుG4675 వేడుకొనుచున్నానుG1189 అని కేకలువేసిG3173 చెప్పెనుG2036.

When he saw Jesus, he cried out, and fell down before him, and with a loud voice said, What have I to do with thee, Jesus, thou Son of God most high? I beseech thee, torment me not.
29

ఏలయనగా ఆయన–ఆ మనుష్యునిG444 విడిచి వెలుపలికిG575 రమ్మనిG1831 ఆ అపవిత్రాG169త్మకుG4151 ఆజ్ఞాపించెనుG3853. అది అనేకG4183 పర్యాయములుG5550 వానినిG846 పట్టుచువచ్చెనుG4884 గనుక వానిని గొలుసులతోనుG254 కాలిసంకెళ్లతోనుG3976 కట్టిG1196 కావలియందుంచిరిG5442 గాని, వాడు బంధకములనుG1199 తెంపగాG1284 దయ్యముG1142 వానిని అడవిG2048లోనికిG1519 తరుముకొని పోయెనుG1643.

For he had commanded the unclean spirit to come out of the man. For oftentimes it had caught him: and he was kept bound with chains and in fetters; and he brake the bands, and was driven of the devil into the wilderness.)
30

యేసు–G2424నీ G4671 పేరేG3686మనిG5101 వానిG846 నడుగగాG1905, చాలG4183 దయ్యములుG1140 వానిలోG846 చొచ్చి యుండెనుG1525 గనుక,

And Jesus asked him, saying, What is thy name? And he said, Legion: because many devils were entered into him.
31

వాడుG3588 తన పేరు సేనG3003 అని చెప్పిG2036, పాతాళముG12లోనికిG1519 పోవుటకుG565 తమకు ఆజ్ఞాపింపG2004వద్దనిG3361 ఆయననుG846 వేడుకొనెనుG3870.

And they besought him that he would not command them to go out into the deep.
32

అక్కడG2258 విస్తారమైనG2425 పందులG5519 మందG34 కొండG3735మీదG1722 మేయుచుండెనుG1006 గనుక, వాటిలోG1565 చొచ్చుటకుG1525 తమకుG846 సెలవిమ్మని ఆయననుG846 వేడుకొనగాG3870 ఆయన సెలవిచ్చెనుG2010.

And there was there an herd of many swine feeding on the mountain: and they besought him that he would suffer them to enter into them. And he suffered them.
33

అప్పుడు దయ్యములుG1140 ఆ మనుష్యుని G444 విడిచిG575పోయిG1831 పందులG5519లోG1519 చొచ్చెనుG1525 గనుక, ఆ మందG34 ప్రపాతమునుండిG2911 సరస్సుG3041లోనికిG1519 వడిగా పరుగెత్తిG3729 ఊపిరి తిరుగక చచ్చెనుG638.

Then went the devils out of the man, and entered into the swine: and the herd ran violently down a steep place into the lake, and were choked.
34

మేపుచున్నవారుG1006 జరిగినదానినిG1096 చూచిG1492, పారిపోయిG5343 ఆ పట్టణములోనుG4172 గ్రామములలోనుG68 ఆ సంగతి తెలియజేసిరిG518.

When they that fed them saw what was done, they fled, and went and told it in the city and in the country.
35

జనులు జరిగినదానినిG1096 చూడవెళ్లిG1492, యేసునొద్దకుG2424 వచ్చిG2064, దయ్యములుG1140 వదలిపోయినG1831 మనుష్యుడుG444 బట్టలు కట్టుకొనిG2439, స్వస్థచిత్తుడై యేసుG2424 పాదములG4228యొద్దG3844 కూర్చుండుటG2521 చూచిG2147 భయపడిరిG5399.

Then they went out to see what was done; and came to Jesus, and found the man, out of whom the devils were departed, sitting at the feet of Jesus, clothed, and in his right mind: and they were afraid.
36

అది చూచినవారుG1492 దయ్యములుG1139 పట్టినవాడేలాగుG4459 స్వస్థతపొందెనోG4982 జనులకుG846 తెలియజేయగాG518

They also which saw it told them by what means he that was possessed of the devils was healed.
37

గెరసీనీయులG1046 ప్రాంతములలోనుండుG4066 జనుG4128లందరుG537 బహుG3173 భయాక్రాంతులైరిG5401 గనుక తమ్మునుG846 విడిచిపొమ్మని G565 ఆయననుG846 వేడుకొనిరిG2065. ఆయనG846 దోనెG4143 యెక్కిG1684 తిరిగి వెళ్లుచుండగాG5290, దయ్యములుG1140 వదలిపోయినG1831 మనుష్యుడుG435, ఆయనG846తోG4862 కూడ తన్ను ఉండనిమ్మనిG1511 ఆయననుG846 వేడుకొనెనుG1189.

Then the whole multitude of the country of the Gadarenes round about besought him to depart from them; for they were taken with great fear: and he went up into the ship, and returned back again.
38

అయితే ఆయన–నీవు నీG4675 యింటికిG3624 తిరిగి వెళ్లిG5290, దేవుడుG2316 నీకెట్టిG4671 గొప్పకార్యములుG3745 చేసెనోG4160 తెలియ జేయుమనిG1334 వానితో చెప్పిG3004 వానిని పంపివేసెనుG630; వాడు వెళ్లిG565 యేసుG2424 తనకెట్టిG846 గొప్పకార్యములుG3745 చెసెనోG4160 ఆ పట్టణG4172 మందంతటనుG3650 ప్రకటించేనుG2784.

Now the man out of whom the devils were departed besought him that he might be with him: but Jesus sent him away, saying,
39

జనసమూహముG3793 ఆయనకొరకుG846 ఎదురుచూచుG4328చుండెనుG2258 గనుక యేసుG2424 తిరిగివచ్చినప్పుడుG5290 వారు ఆయననుG846 చేర్చుకొనిరిG588.

Return to thine own house, and shew how great things God hath done unto thee. And he went his way, and published throughout the whole city how great things Jesus had done unto him.
40

అంతట ఇదిగోG2400 సమాజమందిరపుG4864 అధికారియైనG758 యాయీరుG2383 అనుG3686 ఒకడుG435 వచ్చిG2064 యేసుG2424 పాదములమీదG4228 పడిG4098

And it came to pass, that, when Jesus was returned, the people gladly received him: for they were all waiting for him.
41

యించుమించు పండ్రెండేండ్లG1427 యీడుగలG2094 తనG846 యొక్కతేG3439 కుమార్తెG2364 చావ సిద్ధముగ ఉన్నదిG599 గనుక తనG848 యింటికిG3624 రమ్మనిG1525 ఆయననుG846 బతిమాలుకొనెనుG3870. ఆయనG846 వెళ్లుచుండగాG5217 జనసమూహములుG3793 ఆయనమీదG846 పడుచుండిరిG4846.

And, behold, there came a man named Jairus, and he was a ruler of the synagogue: and he fell down at Jesus' feet, and besought him that he would come into his house:
42

అప్పుడు పండ్రెంG1427డేండ్లనుండిG2094 రక్తG129 స్రావG4511రోగముగలG5607 యొక స్త్రీG1135 (కొన్ని ప్రాచీన ప్రతులలో-స్త్రీ యుండెను. ఆమెతన జీవనోపాధిG979 యంతయుG3650 వైద్యులకుG2395 వ్యయముచేసిG4321, అనికూర్చబడినది) యెవనిG3762 చేతనుG5259 స్వస్థతG2323 నొందనిదైG3756 ఆయన వెనుకకుG3693 వచ్చిG4334

For he had one only daughter, about twelve years of age, and she lay a dying. But as he went the people thronged him.
43

ఆయనG846 వస్త్రపుG2440 చెంగుG2899 ముట్టెనుG680, వెంటనేG3916 ఆమెG846 రక్తG129 స్రావముG4511 నిలిచిపోయెనుG2476.

And a woman having an issue of blood twelve years, which had spent all her living upon physicians, neither could be healed of any,
44

–నన్నుG3450 ముట్టినదిG680 ఎవరనిG5101 యేసుG2424 అడుగగాG2036 అందరును–G3956మేమెరుగమన్నప్పుడుG720, పేతురు–G4074ఏలినవాడాG1988, జనసమూహములుG3793 క్రిక్కిరిసిG598 నీమీదG4571 పడుచున్నారనగాG4912

Came behind him, and touched the border of his garment: and immediately her issue of blood stanched.
45

యేసు–G2424ఎవడోG5101 నన్నుG3450 ముట్టెనుG680, ప్రభావముG1411 నాలోనుండిG1700 వెడలిG575 పోయినదనిG1831, నాకుG1473 తెలిసిన దనెనుG1097.

And Jesus said, Who touched me? When all denied, Peter and they that were with him said, Master, the multitude throng thee and press thee, and sayest thou, Who touched me?
46

తాను మరుగైG2990 యుండలేదనిG3756, ఆ స్త్రీG1135 చూచిG1492, వణకుచుG5141 వచ్చిG2064 ఆయనG846 యెదుట సాగిలపడిG4363, తాను ఎందుG3739నిమిత్తముG156 ఆయననుG846 ముట్టెనోG680, వెంటనేG3916 తాను ఏలాగుG5613 స్వస్థపడెనోG2390 ఆ సంగతి ప్రజG2992లందరిG3956యెదుటG1799 తెలియజెప్పెనుG518.

And Jesus said, Somebody hath touched me: for I perceive that virtue is gone out of me.
47

అందుకాయన–G3588కుమారీG2364, నీG4675 విశ్వాసముG4102 నిన్నుG4571 స్వస్థపరచెనుG4982, సమాధానముG1515 గలదానవైపొమ్మనిG4198 ఆమెతోG846 చెప్పెనుG2036.

And when the woman saw that she was not hid, she came trembling, and falling down before him, she declared unto him before all the people for what cause she had touched him, and how she was healed immediately.
48

ఆయనG846 ఇంకనుG2089 మాటలాడుచుండగాG2980 సమాజమందిరపు అధికారిG752 యింటనుండిG3844 యొకడుG5100 వచ్చి–G2064నీG4675 కుమార్తెG2364 చనిపోయినదిG2348, బోధకునిG1320 శ్రమG4660పెట్టవద్దనిG3361 అతనితోG846 చెప్పెనుG3004.

And he said unto her, Daughter, be of good comfort: thy faith hath made thee whole; go in peace.
49

యేసుG2424 ఆ మాటవిని–G191 భయG5399పడవద్దుG3361, నమ్మికG4100మాత్రముంచుముG3440, ఆమె స్వస్థపరచబడుననిG4982 అతనితోG846 చెప్పిG3004

While he yet spake, there cometh one from the ruler of the synagogue's house, saying to him, Thy daughter is dead; trouble not the Master.
50

యింటికిG3614 వచ్చినప్పుడుG1525 పేతురుG4074 యోహానుG2491 యాకోబుG2385 అను వారిని ఆ చిన్నదానిG3816 తలిG3384దండ్రులనుG3962 తప్పG1508 మరెవరినిG3762 ఆయన లోపలికిG1525 రానియ్యలేదుG863.

But when Jesus heard it, he answered him, saying, Fear not: believe only, and she shall be made whole.
51

అందరునుG3956 ఆమె నిమిత్తమైG846 యేడ్చుచుG2799 రొమ్ము కొట్టుకొనుచుండగాG2875, ఆయనG3588 వారితోG846

And when he came into the house, he suffered no man to go in, save Peter, and James, and John, and the father and the mother of the maiden.
52

–ఏడ్వG2799వద్దుG3361, ఆమె నిద్రించుచున్నదేG2518 గాని చనిG599పోలేదనిG3756 చెప్పెనుG2036.

And all wept, and bewailed her: but he said, Weep not; she is not dead, but sleepeth.
53

ఆమె చనిపోయెననిG599 వారెరిగిG1492 ఆయననుG846 అపహసించిరిG2606.

And they laughed him to scorn, knowing that she was dead.
54

అయితే ఆయనG846 ఆమెG846 చెయ్యిG5495పట్టుకొని–G2902చిన్నదానాG3816, లెమ్మనిG1453 చెప్పగాG3004

And he put them all out, and took her by the hand, and called, saying, Maid, arise.
55

ఆమెG846 ప్రాణముG4151 తిరిగివచ్చెనుG1994 గనుక వెంటనేG3916 ఆమె లేచెనుG450. అప్పుడాయన–ఆమెకుG846 భోజనముG5315 పెట్టుడనిG1325 ఆజ్ఞాపించెనుG1299.

And her spirit came again, and she arose straightway: and he commanded to give her meat.
56

ఆమెG846 తలిదండ్రులుG1118 విస్మయము నొందిరిG1839. అంతట ఆయన–జరిగినదిG1096 ఎవనితోనుG3367 చెప్పవద్దనిG2036 వారిG846కాజ్ఞాపించెనుG3853.

And her parents were astonished: but he charged them that they should tell no man what was done.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.