Day 227
Day 228 : కీర్తనల గ్రంథము 63-68 & లూకా 7
Day 229

కీర్తనల గ్రంథము అధ్యాయము 63

1

దేవాH430, నా దేవుడవుH410 నీవేH859, వేకువనే నిన్ను వెదకుదునుH7836

O God, thou art my God; early will I seek thee: my soul thirsteth for thee, my flesh longeth for thee in a dry and thirsty land, where no water is;
2

నీ బలమునుH5797 నీ ప్రభావమునుH3519 చూడవలెననిH7200 పరిశుద్ధాలయమందుH6944 నేనెంతో ఆశతో నీతట్టు కనిపెట్టియున్నానుH2372. నీళ్లుH4325 లేకH1097యెండియున్నH6723 దేశమందుH776 నా ప్రాణముH5315 నీకొరకు తృష్ణగొనియున్నదిH6770 నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరముH1320 కృశించుచున్నదిH3642.

To see thy power and thy glory, so as I have seen thee in the sanctuary.
3

నీ కృపH2617 జీవముH2416కంటెH4480 ఉత్తమముH2896 నా పెదవులుH8193 నిన్ను స్తుతించునుH7623.

Because thy lovingkindness is better than life, my lips shall praise thee.
4

నా మంచముమీదH3326H4480 నిన్ను జ్ఞాపకముచేసికొనిH2142 రాత్రి జాములయందుH821 నిన్ను ధ్యానించునప్పుడుH1897

Thus will I bless thee while I live: I will lift up my hands in thy name.
5

క్రొవ్వుH1880 మెదడుH2459 నాకు దొరకినట్లుగాH3644 నా ప్రాణముH5315 తృప్తిపొందుచున్నదిH7646 ఉత్సహించుH7445 పెదవులతోH8193 నా నోరుH6310 నిన్నుగూర్చి గానముచేయుచున్నదిH1984

My soul shall be satisfied as with marrow and fatness; and my mouth shall praise thee with joyful lips:
6

కాగాH3651 నా జీవితకాలమంతయుH2416 నేనీలాగున నిన్ను స్తుతించెదనుH1288 నీ నామమునుబట్టిH8034 నా చేతులెత్తెదనుH3709H5375.

When I remember thee upon my bed, and meditate on thee in the night watches.
7

నీవు నాకు సహాయకుడవైయుంటివిH5833H1961 నీ రెక్కలH3671 చాటునH6738 శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదనుH7442.

Because thou hast been my help, therefore in the shadow of thy wings will I rejoice.
8

నా ప్రాణముH5315 నిన్నుH310 అంటి వెంబడించుచున్నదిH1692 నీ కుడిచేయిH3225 నన్ను ఆదుకొనుచున్నదిH8551.

My soul followeth hard after thee: thy right hand upholdeth me.
9

నా ప్రాణమునుH5315 నశింపజేయవలెననిH7722 వారు దాని వెదకుచున్నారుH1245 వారు భూమిH776 క్రింది చోట్లకుH8482 దిగిపోవుదురుH935

But those that seek my soul, to destroy it, shall go into the lower parts of the earth.
10

బలమైన ఖడ్గమునకుH2719H5921 అప్పగింపబడుదురుH5064 నక్కలపాలగుదురుH7776H4521H1961.

They shall fall by the sword: they shall be a portion for foxes.
11

రాజుH4428 దేవునిబట్టిH430 సంతోషించునుH8055. ఆయనతోడని ప్రమాణముచేయుH760 ప్రతివాడునుH3605 అతిశయిల్లునుH1984 అబద్ధములాడువారిH8267H1961 నోరుH6310 మూయబడునుH5534.

But the king shall rejoice in God; every one that sweareth by him shall glory: but the mouth of them that speak lies shall be stopped.

కీర్తనల గ్రంథము అధ్యాయము 64

1

దేవాH430, నేను మొఱ్ఱపెట్టగాH7879 నా మనవిH6963 ఆలకింపుముH8085 శత్రుభయమునుండిH341H6343H4480 నా ప్రాణమునుH2416 కాపాడుముH5341.

Hear my voice, O God, in my prayer: preserve my life from fear of the enemy.
2

కీడుచేయువారిH7489 కుట్రH5475నుండిH4480 దుష్టక్రియలుH205 చేయువారిH6466 అల్లరినుండిH7285H4480 నన్ను దాచుముH5641

Hide me from the secret counsel of the wicked; from the insurrection of the workers of iniquity:
3

ఒకడు కత్తికిH2719 పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకుH3956 పదును పెట్టుదురుH8150.

Who whet their tongue like a sword, and bend their bows to shoot their arrows, even bitter words:
4

యథార్థవంతులనుH8535 కొట్టవలెననిH3384 చాటైనH4565 స్థలములలో చేదుH4751మాటలనుH1697 బాణములుగాH2671 సంధించుదురుH1869.వారు భయమేమియుH3372 లేకH3808 అకస్మాత్తుగాH6597 వారినికొట్టెదరుH3384

That they may shoot in secret at the perfect: suddenly do they shoot at him, and fear not.
5

వారు దురాలోచనH7451H1697 దృఢపరచుకొందురుH2388 చాటుగా ఉరుల నొడ్డుటకుH2934H4170 యోచించుకొనుచుH5608 మనలను ఎవరుH4310 చూచెదరనిH7200 చెప్పుకొందురుH559.

They encourage themselves in an evil matter: they commune of laying snares privily; they say, Who shall see them?
6

వారు దుష్టక్రియలనుH5766 తెలిసికొనుటకుH2664 ప్రయత్నింతురు వెదకి వెదకిH2665H2664 ఉపాయము సిద్ధపరచుకొందురుH8552 ప్రతివానిH376 హృదయాంతరంగముH3820H7130 అగాధముH6013.

They search out iniquities; they accomplish a diligent search: both the inward thought of every one of them, and the heart, is deep.
7

దేవుడుH430 బాణముతోH2671 వారిని కొట్టునుH3384 వారు ఆకస్మికముగాH6597 గాయపరచబడెదరుH4347H1961.

But God shall shoot at them with an arrow; suddenly shall they be wounded.
8

వారు కూలెదరు వారు కూలుటకుH3782H5921 వారి నాలుకేH3956 కారణము. వారిని చూచువారందరుH7200H3605 తల ఊచుదురుH5074

So they shall make their own tongue to fall upon themselves: all that see them shall flee away.
9

మనుష్యులందరుH376H3605 భయముకలిగిH3372 దేవునిH430 కార్యములుH6467 తెలియజేయుదురుH5046 ఆయన కార్యములుH4639 చక్కగా యోచించుకొందురుH7919

And all men shall fear, and shall declare the work of God; for they shall wisely consider of his doing.
10

నీతిమంతులుH6662 యెహోవానుబట్టిH3068 సంతోషించుచుH8055 ఆయన శరణుజొచ్చెదరుH2620 యథార్థహృదయులందరుH3477H3820H3605 అతిశయిల్లుదురుH1984.

The righteous shall be glad in the LORD, and shall trust in him; and all the upright in heart shall glory.

కీర్తనల గ్రంథము అధ్యాయము 65

1

దేవాH430, సీయోనులోH6726 మౌనముగానుండుటH1747 నీకు స్తుతి చెల్లించుటేH8416 నీకు మ్రొక్కుబడిH5088 చెల్లింపవలసియున్నదిH7999.

Praise waiteth for thee, O God, in Sion: and unto thee shall the vow be performed.
2

ప్రార్థనH8605 ఆలకించువాడాH8085, సర్వశరీరులుH1320H3605 నీయొద్దకుH5704 వచ్చెదరుH935

O thou that hearest prayer, unto thee shall all flesh come.
3

నామీదH4480 మోపబడిన దోషములుH1697H5771 భరింపజాలనివిH1396 మా అతిక్రమముల నిమిత్తముH6588 నీవేH859 ప్రాయశ్చిత్తము చేయుదువుH3722.

Iniquities prevail against me: as for our transgressions, thou shalt purge them away.
4

నీ ఆవరణములలోH2691 నివసించునట్లుH7931 నీవు ఏర్పరచుకొనిH977 చేర్చుకొనువాడుH7126 ధన్యుడుH835 నీ పరిశుద్ధాలయముచేతH6918H1964 నీ మందిరములోనిH1004 మేలుచేతH2898 మేము తృప్తిపొందెదముH7646.

Blessed is the man whom thou choosest, and causest to approach unto thee, that he may dwell in thy courts: we shall be satisfied with the goodness of thy house, even of thy holy temple.
5

మాకు రక్షణకర్తవైనH3468 దేవాH430, భూదిగంతములH776H7099 నివాసులకందరికినిH3605 దూరH7350 సముద్రము మీదనున్నవారికినిH3220 ఆశ్రయమైనవాడాH4009, నీవు నీతినిబట్టిH6664 భీకరక్రియలచేతH3372 మాకు ఉత్తరమిచ్చుచున్నావుH6030

By terrible things in righteousness wilt thou answer us, O God of our salvation; who art the confidence of all the ends of the earth, and of them that are afar off upon the sea:
6

బలమునేH1369 నడికట్టుగా కట్టుకొనినవాడైH247 తన శక్తిచేతH3581 పర్వతములనుH2022 స్థిరపరచువాడుH3559 ఆయనె

Which by his strength setteth fast the mountains; being girded with power:
7

ఆయనే సముద్రములH3220 ఘోషనుH7588 వాటి తరంగములH1530 ఘోషనుH7588 అణచువాడు జనములH3816 అల్లరినిH1995 చల్లార్చువాడుH7623.

Which stilleth the noise of the seas, the noise of their waves, and the tumult of the people.
8

నీ సూచక క్రియలనుH226H4480 చూచి దిగంతH7098 నివాసులునుH3427 భయపడుదురుH3372 ఉదయH1242 సాయంత్రములH6153 ఉత్పత్తులనుH4161 నీవు సంతోషభరితములుగాH7442 చేయుచున్నావు.

They also that dwell in the uttermost parts are afraid at thy tokens: thou makest the outgoings of the morning and evening to rejoice.
9

నీవు భూమినిH776 దర్శించిH6485 దాని తడుపుచున్నావుH7783 దానికి మహదైశ్వర్యముH7227H6238 కలుగజేయుచున్నావు దేవునిH430 నదిH6388 నీళ్లతోH4325 నిండియున్నదిH4390 నీవు భూమిని అట్లుH3651 సిద్ధపరచినH3559 తరువాత వారికి ధాన్యముH1715 దయచేయుచున్నావుH3559.

Thou visitest the earth, and waterest it: thou greatly enrichest it with the river of God, which is full of water: thou preparest them corn, when thou hast so provided for it.
10

దాని దుక్కులనుH8525 విస్తారమైనH7301 నీళ్లతో తడిపి దాని గనిమలనుH1417 చదును చేయుచున్నావుH. వాన జల్లులచేతH7241 దానిని పదునుచేయుచున్నావుH4127 అది మొలకెత్తగాH6780 నీవు దాని నాశీర్వదించుచున్నావుH1288.

Thou waterest the ridges thereof abundantly: thou settlest the furrows thereof: thou makest it soft with showers: thou blessest the springing thereof.
11

సంవత్సరమునుH8141 నీ దయాH2896కిరీటము ధరింపజేసియున్నావుH5849 నీ జాడలుH4570 సారముH1880 వెదజల్లుచున్నవిH7491.

Thou crownest the year with thy goodness; and thy paths drop fatness.
12

అడవిH4057 బీడులుH4999 సారము చిలకరించుచున్నవిH7491 కొండలుH1389 ఆనందమునుH1524 నడికట్టుగా ధరించుకొనియున్నవిH2296.

They drop upon the pastures of the wilderness: and the little hills rejoice on every side.
13

పచ్చికపట్లుH3733 మందలనుH6629 వస్త్రమువలె ధరించియున్నవిH3847. లోయలుH6010 సస్యములతోH1250 కప్పబడియున్నవిH5848 అన్నియు సంతోషధ్వనిH7321 చేయుచున్నవి అన్నియు గానము చేయుచున్నవిH7891.

The pastures are clothed with flocks; the valleys also are covered over with corn; they shout for joy, they also sing.

కీర్తనల గ్రంథము అధ్యాయము 66

1

సర్వలోకనివాసులారాH776H3605, దేవునిగూర్చిH430 సంతోషగీతము పాడుడిH7321. ఆయన నామప్రభావముH8034H3519 కీర్తించుడిH2167

Make a joyful noise unto God, all ye lands:
2

ఆయనకుH8034 ప్రభావముH3519 ఆరోపించిH2167 ఆయనను స్తోత్రించుడిH8416H7760

Sing forth the honour of his name: make his praise glorious.
3

ఈలాగు దేవునికిH430 స్తోత్రము చెల్లించుడిH559. నీ కార్యములుH4639 ఎంతోH4100 భీకరమైనవిH3372 నీ బలాతిశయమునుబట్టిH5797H7230 నీ శత్రువులుH341 లొంగిH3584 నీ యొద్దకు వచ్చెదరు

Say unto God, How terrible art thou in thy works! through the greatness of thy power shall thine enemies submit themselves unto thee.
4

సర్వలోకముH776H3605 నీకు నమస్కరించిH7812 నిన్ను కీర్తించునుH2167 నీ నామమునుబట్టిH8034 నిన్ను కీర్తించునుH2167.(సెలా.)H5542

All the earth shall worship thee, and shall sing unto thee; they shall sing to thy name. Selah.
5

దేవునిH430 ఆశ్చర్యకార్యములనుH4659 చూడH7200 రండిH1980 నరులయెడలH120H5921 ఆయన జరిగించు కార్యములనుH5949 చూడగా ఆయన భీకరుడైయున్నాడుH3372.

Come and see the works of God: he is terrible in his doing toward the children of men.
6

ఆయన సముద్రమునుH3220 ఎండిన భూమిగాH3004 జేసెనుH2015 జనులు కాలినడకచేH7272H5104 దాటిరిH5674. అక్కడH8033 ఆయనయందు మేము సంతోషించితివిుH8055.

He turned the sea into dry land: they went through the flood on foot: there did we rejoice in him.
7

ఆయన తన పరాక్రమమువలనH1369 నిత్యముH5769 ఏలుచున్నాడుH4910? అన్యజనులమీదH1471 ఆయన తన దృష్టియుంచియున్నాడుH5869H6822. ద్రోహులుH5637 తమ్ము తాము హెచ్చించుకొనతగదుH7311H408.(సెలా.)H5542

He ruleth by his power for ever; his eyes behold the nations: let not the rebellious exalt themselves. Selah.
8

జనములారాH5971, మా దేవునిH430 సన్నుతించుడిH1288 గొప్ప స్వరముతోH6963 ఆయన కీర్తిH8416 వినిపించుడిH8085.

O bless our God, ye people, and make the voice of his praise to be heard:
9

జీవప్రాప్తులనుగాH2416H5315 మమ్మును కలుగజేయువాడుH7760 ఆయనే ఆయన మా పాదములుH7272 కదలనియ్యడుH4132H3808.

Which holdeth our soul in life, and suffereth not our feet to be moved.
10

దేవాH430, నీవు మమ్మును పరిశీలించియున్నావుH974. వెండినిH3701 నిర్మలముH6884 చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావుH6884.

For thou, O God, hast proved us: thou hast tried us, as silver is tried.
11

నీవు బందీగృహములోH4686 మమ్ము ఉంచితివిH935 మా నడుములమీదH4975 గొప్పభారముH4157 పెట్టితివిH7760.

Thou broughtest us into the net; thou laidst affliction upon our loins.
12

నరులుH582 మా నెత్తిమీదH7218 ఎక్కునట్లుH7392 చేసితివి మేము నిప్పులలోనుH784 నీళ్లలోనుH4325 పడితివిుH935 అయినను నీవు సమృధ్ధిగలచోటికిH7310 మమ్ము రప్పించియున్నావుH3318.

Thou hast caused men to ride over our heads; we went through fire and through water: but thou broughtest us out into a wealthy place.
13

దహనబలులనుH5930 తీసికొని నేను నీ మందిరములోనికిH1004 వచ్చెదనుH935.

I will go into thy house with burnt offerings: I will pay thee my vows,
14

నాకు శ్రమ కలిగినప్పుడుH6862 నా పెదవులుH8193 పలికినH6475 మ్రొక్కుబడులనుH5088 నా నోరుH6310 వచించినH1696 మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదనుH7999

Which my lips have uttered, and my mouth hath spoken, when I was in trouble.
15

పొట్టేళ్లనుH52 ధూపమునుH7004 క్రొవ్వినH4220 గొఱ్ఱలను తీసికొని నీకు దహనబలులుH5930 అర్పించెదనుH5927. ఎద్దులనుH1241 పోతుమేకలనుH6260 అర్పించెదనుH6213.(సెలా)H5542.

I will offer unto thee burnt sacrifices of fatlings, with the incense of rams; I will offer bullocks with goats. Selah.
16

దేవునియందుH430 భయభక్తులుగలవారలారాH3373, మీరందరుH3605 వచ్చిH1980 ఆలకించుడిH8085 ఆయన నాకొరకుH5315 చేసినH6213 కార్యములను నేను వినిపించెదనుH5608.

Come and hear, all ye that fear God, and I will declare what he hath done for my soul.
17

ఆయనకుH413 నేను మొఱ్ఱపెట్టితినిH7121 అప్పుడే నా నోటH6310 శ్రేష్ఠమైన కీర్తనయుండెనుH7318.

I cried unto him with my mouth, and he was extolled with my tongue.
18

నా హృదయములోH3820 నేను పాపమునుH205 లక్ష్యము చేసినH7200 యెడలH518 ప్రభువుH136 నా మనవి వినకపోవునుH8085H3808.

If I regard iniquity in my heart, the Lord will not hear me:
19

నిశ్చయముగాH403 దేవుడుH430 నా మనవిH8605 అంగీకరించియున్నాడుH7181 ఆయన నా విజ్ఞాపనH6963 ఆలకించియున్నాడుH8085

But verily God hath heard me; he hath attended to the voice of my prayer.
20

దేవుడుH430 నా ప్రార్థననుH8605 త్రోసివేయలేదుH నాయొద్దనుండిH4480 తనH854 కృపనుH2617 తొలగింపలేదుH5493H3808; ఆయన సన్నుతింపబడునుH1288 గాక.

Blessed be God, which hath not turned away my prayer, nor his mercy from me.

కీర్తనల గ్రంథము అధ్యాయము 67

1

భూమిమీదH776 నీ మార్గముH1870 తెలియబడునట్లునుH3045 అన్యజనులందరిలోH1471H3605 నీ రక్షణH3444 తెలియబడునట్లును

God be merciful unto us, and bless us; and cause his face to shine upon us; Selah.
2

దేవుడుH430 మమ్మును కరుణించిH2603 మమ్మును ఆశీర్వదించునుH1288 గాక ఆయన తన ముఖకాంతిH6440 మామీదH854 ప్రకాశింపజేయునుH215 గాక.(సెలా.)

That thy way may be known upon earth, thy saving health among all nations.
3

దేవాH430, ప్రజలుH5971 నిన్ను స్తుతించుదురుH3034 గాక. ప్రజలందరుH5971H3605 నిన్ను స్తుతించుదురుH3034 గాక. న్యాయమునుబట్టిH4334 నీవు జనములకుH5971 తీర్పు తీర్చుదువుH8199 భూమిమీదనున్నH776 జనములనుH3816 ఏలెదవుH5148.(సెలా.)H5542

Let the people praise thee, O God; let all the people praise thee.
4

జనములుH3816 సంతోషించుచుH8055 ఉత్సాహధ్వనిH7442 చేయును గాక

O let the nations be glad and sing for joy: for thou shalt judge the people righteously, and govern the nations upon earth. Selah.
5

దేవాH430, ప్రజలుH5971 నిన్ను స్తుతించుదురుH3034 గాక. ప్రజలందరుH5971H3605 నిన్ను స్తుతించుదురుH3034 గాక.

Let the people praise thee, O God; let all the people praise thee.
6

అప్పుడు భూమిH776 దాని ఫలములిచ్చునుH2981H5414 దేవుడుH430 మా దేవుడుH430 మమ్మును ఆశీర్వదించునుH1288.

Then shall the earth yield her increase; and God, even our own God, shall bless us.
7

దేవుడుH430 మమ్మును దీవించునుH1288 భూదిగంతH776H657 నివాసులందరుH3605 ఆయనయందు భయభక్తులుH3372 నిలుపుదురు.

God shall bless us; and all the ends of the earth shall fear him.

కీర్తనల గ్రంథము అధ్యాయము 68

1

దేవుడుH430 లేచునుH6965 గాక ఆయన శత్రువులుH341 చెదరిపోవుదురుH6327 గాక ఆయనను ద్వేషించువారుH8130 ఆయన సన్నిధినుండిH6440H4480 పారిపోవుదురుH5127 గాక.

Let God arise, let his enemies be scattered: let them also that hate him flee before him.
2

పొగH6227 చెదరగొట్టబడునట్లుH5086 నీవు వారిని చెదరగొట్టుముH5086 అగ్నికిH784H4480 మైనముH1749 కరుగునట్లుH4549 భక్తిహీనులుH7563 దేవునిH430 సన్నిధికిH6440 కరగి నశించుదురుH6 గాక.

As smoke is driven away, so drive them away: as wax melteth before the fire, so let the wicked perish at the presence of God.
3

నీతిమంతులుH6662 సంతోషించుదురుH8055 గాక వారు దేవునిH430 సన్నిధినిH6440 ఉల్లసించుదురుH5970 గాక వారు మహదానందముH8057H7797 పొందుదురు గాక

But let the righteous be glad; let them rejoice before God: yea, let them exceedingly rejoice.
4

దేవునిH430 గూర్చి పాడుడిH7891 ఆయన నామమునుబట్టిH8034 స్తోత్రగానము చేయుడిH2167 వాహనమెక్కి అరణ్యములలోH6106 ప్రయాణముచేయుH7392 దేవునికొరకు ఒక రాజమార్గము చేయుడి యెహోవాH3050 అను ఆయన నామమునుబట్టిH8034 ఆయన సన్నిధినిH6440 ప్రహర్షించుడిH5937.

Sing unto God, sing praises to his name: extol him that rideth upon the heavens by his name JAH, and rejoice before him.
5

తన పరిశుద్ధాలయమందుండుH6944H4583 దేవుడుH430, తండ్రి లేనివారికిH3490 తండ్రియుH1 విధవరాండ్రకుH490 న్యాయకర్తయునైయున్నాడుH1781

A father of the fatherless, and a judge of the widows, is God in his holy habitation.
6

దేవుడుH430 ఏకాంగులనుH3173 సంసారులుగాH1004 చేయువాడుH3427. ఆయన బంధింపబడినవారినిH615 విడిపించిH3318 వారిని వర్ధిల్లజేయువాడుH3427 విశ్వాసఘాతకులుH5637 నిర్జలదేశమందుH6707 నివసించుదురుH7931.

God setteth the solitary in families: he bringeth out those which are bound with chains: but the rebellious dwell in a dry land.
7

దేవాH430, నీవు నీ ప్రజలముందరH5971H6440 బయలుదేరినప్పుడుH3318 అరణ్యములోH3452 నీవు ప్రయాణము చేసినప్పుడుH6805 (సెలా.)H5542

O God, when thou wentest forth before thy people, when thou didst march through the wilderness; Selah:
8

భూమిH776 వణకెనుH7493 దేవునిH430 సన్నిధినిH6440 అంతరిక్షముH8064 దిగజారెనుH5197 ఇశ్రాయేలుH3478 దేవుడగుH430 దేవునిH430 సన్నిధినిH6440 ఆవలిH2088 సీనాయిH5514 కంపించెను.

The earth shook, the heavens also dropped at the presence of God: even Sinai itself was moved at the presence of God, the God of Israel.
9

దేవాH430, నీ స్వాస్థ్యముమీదH5159 నీవు వర్షముH1653 సమృద్ధిగాH5071 కురిపించితివిH5130 అది అలసియుండగాH3811 నీవుH859 దానిని బలపరచితివిH3559.

Thou, O God, didst send a plentiful rain, whereby thou didst confirm thine inheritance, when it was weary.
10

నీ సమూహముH2416 దానిలో నివసించునుH3427 దేవాH430, నీ అనుగ్రహముచేతH2896 దీనులకుH6041 సదుపాయము కలుగజేసితివిH3559.

Thy congregation hath dwelt therein: thou, O God, hast prepared of thy goodness for the poor.
11

ప్రభువుH136 మాటH562 సెలవిచ్చుచున్నాడుH5414 దానిని ప్రకటించుH1319 స్త్రీలు గొప్పH7227 సైన్యముగాH6635 ఉన్నారు.

The Lord gave the word: great was the company of those that published it.
12

సేనలH6635 రాజులుH4428 పారిపోయెదరుH5074 పారిపోయెదరుH5074 ఇంటH1004 నిలిచినదిH5116 దోపుడుసొమ్ముH7998 పంచుకొనునుH2505.

Kings of armies did flee apace: and she that tarried at home divided the spoil.
13

గొఱ్ఱల దొడ్లH8240మధ్యనుH996 మీరు పండుకొనగాH7901 గువ్వలH3123 రెక్కలుH3671 వెండితోH3701 కప్పబడినట్లున్నదిH2645 వాటి యీకెలH84 రెక్కలు పచ్చనిH3422 బంగారుతోH2742 కప్పబడినట్టున్నదిH2645.

Though ye have lien among the pots, yet shall ye be as the wings of a dove covered with silver, and her feathers with yellow gold.
14

సర్వశక్తుడుH7706 అక్కడ రాజులనుH4428 చెదరగొట్టినప్పుడుH6566 సల్మోనుమీదH6756 హిమముH7949 కురిసినట్లాయెను.

When the Almighty scattered kings in it, it was white as snow in Salmon.
15

బాషానుH1316 పర్వతముH2022 దేవపర్వతముH430H2022 బాషానుH1316 పర్వతముH2022 శిఖరములుగలH1386 పర్వతముH2022.

The hill of God is as the hill of Bashan; an high hill as the hill of Bashan.
16

శిఖరములుగలH1386 పర్వతములారాH2022, దేవుడుH430 నివాసముగాH3427 కోరుకొన్నH2530 కొండనుH2022 మీరేలH4100 ఓరచూపులు చూచుచున్నారుH7520? యెహోవాH3068 నిత్యముH5331 అందులోనే నివసించునుH7931.

Why leap ye, ye high hills? this is the hill which God desireth to dwell in; yea, the LORD will dwell in it for ever.
17

దేవునిH430 రథములుH7393 సహస్రములుH7239 సహస్రసహస్రములుH505H8136 ప్రభువుH136 వాటిలోనున్నాడు సీనాయిH5514 పరిశుద్ధమైనట్టుH6944 ఆ కొండ పరిశుద్ధమాయెను.

The chariots of God are twenty thousand, even thousands of angels: the Lord is among them, as in Sinai, in the holy place.
18

నీవు ఆరోహణమైతివిH5927 పట్టబడినవారిని చెరపట్టుకొనిపోతివిH7617H7628 మనుష్యులచేతH120 నీవు కానుకలుH4979 తీసికొనియున్నావుH3947. యెహోవాH3050 అను దేవుడుH430 అక్కడ నివసించునట్లుH7931 విశ్వాసఘాతకులచేతH5637 సహితముH637 నీవు కానుకలుH4979 తీసికొనియున్నావుH3947.

Thou hast ascended on high, thou hast led captivity captive: thou hast received gifts for men; yea, for the rebellious also, that the LORD God might dwell among them.
19

ప్రభువుH136 స్తుతినొందునుH1288 గాక అనుదినముH3117H3117 ఆయన మా భారము భరించుచున్నాడుH6006 దేవుడేH410 మాకు రక్షణకర్తయైయున్నాడుH3444.

Blessed be the Lord, who daily loadeth us with benefits, even the God of our salvation. Selah.
20

దేవుడుH410 మా పక్షమున పూర్ణరక్షణH4190 కలుగజేయు దేవుడైయున్నాడుH410 మరణముH4194 తప్పించుటH8444 ప్రభువైనH136 యెహోవాH3069 వశము.

He that is our God is the God of salvation; and unto GOD the Lord belong the issues from death.
21

దేవుడుH430 నిశ్చయముగా తన శత్రువులH341 తలలుH7218 పగులగొట్టునుH4272. మానకH1980 దోషములు చేయువారిH817 వెండ్రుకలుగలH8181 నడి నెత్తినిH6936 ఆయన పగులగొట్టునుH4272.

But God shall wound the head of his enemies, and the hairy scalp of such an one as goeth on still in his trespasses.
22

ప్రభువుH136 సెలవిచ్చినదేమనగాH559 నేను బాషానులోనుండిH1316H4480 వారిని రప్పించెదను అగాధH4688 సముద్రములలోనుండిH3220H4480 వారిని రప్పించెదను.

The Lord said, I will bring again from Bashan, I will bring my people again from the depths of the sea:
23

వారి రక్తములోH1818 నీవు నీ పాదముH7272 ముంచుదువుH4272 నీ శత్రువులుH341 నీ కుక్కలH3611 నాలుకలకుH3956 భాగమగుదురుH4482.

That thy foot may be dipped in the blood of thine enemies, and the tongue of thy dogs in the same.
24

దేవాH430, నీ గమనమునుH1979 పరిశుద్ధ స్థలమునకుH6944 పోవు నా రాజగుH4428 దేవునిH410 గమనమునుH1979 వారు చూచియున్నారుH7200. చుట్టునుH8432 కన్యకలుH5959 తంబురలు వాయించుచుండగాH8608

They have seen thy goings, O God; even the goings of my God, my King, in the sanctuary.
25

కీర్తనలు పాడువారుH7891 ముందర నడచిరిH6923. తంతివాద్యములుH5059 వాయించువారు వెనుక వచ్చెదరుH310.

The singers went before, the players on instruments followed after; among them were the damsels playing with timbrels.
26

సమాజములలోH4721 దేవునిH430 స్తుతించుడిH1288 ఇశ్రాయేలులోనుండిH3478H4480 ఉద్భవించినవారలారాH4726, ప్రభువునుH3068 స్తుతించుడి.

Bless ye God in the congregations, even the Lord, from the fountain of Israel.
27

కనిష్ఠుడగుH6810 బెన్యామీనుH1144 అను, వారి యేలికH7287 అచ్చట నున్నాడుH8033. యూదాH3063 అధిపతుల పరివారమచ్చటనున్నదిH7277 జెబూలూనుH2074 అధిపతులునుH8269 నఫ్తాలిH5321 అధిపతులునుH8269 ఉన్నారు.

There is little Benjamin with their ruler, the princes of Judah and their council, the princes of Zebulun, and the princes of Naphtali.
28

నీ దేవుడుH430 నీకు బలముH5797 కలుగ నియమించియున్నాడుH6680. దేవాH430, నీవు మాకొరకు చేసినదానినిH2098H6466 బలపరచుముH5810

Thy God hath commanded thy strength: strengthen, O God, that which thou hast wrought for us.
29

యెరూషలేములోనిH3389H5921 నీ ఆలయమునుబట్టిH1964H4480 రాజులుH4428 నీ యొద్దకు కానుకలుH7862 తెచ్చెదరుH2986.

Because of thy temple at Jerusalem shall kings bring presents unto thee.
30

రెల్లులోనిH7070 మృగమునుH2416 ఆబోతులH47 గుంపునుH5712 దూడలవంటిH5695 జనములునుH5971 లొంగి, వెండిH3701 కడ్డీలనుH7518 తెచ్చునట్లుగాH7511 వాటిని గద్దింపుముH1605 కలహప్రియులనుH7218H2654 ఆయన చెదరగొట్టియున్నాడుH967.

Rebuke the company of spearmen, the multitude of the bulls, with the calves of the people, till every one submit himself with pieces of silver: scatter thou the people that delight in war.
31

ఐగుప్తులోనుండిH4714 ప్రధానులుH2831 వచ్చెదరుH857 కూషీయులుH3568 దేవునితట్టుH430 తమ చేతులుH3027 చాచుకొనిH7323 పరుగెత్తివచ్చెదరు.

Princes shall come out of Egypt; Ethiopia shall soon stretch out her hands unto God.
32

భూరాజ్యములారాH776H4467, దేవునిగూర్చిH430 పాడుడిH7891 ప్రభువునుH136 కీర్తించుడిH2167.(సెలా.)H5542

Sing unto God, ye kingdoms of the earth; O sing praises unto the Lord; Selah:
33

అనాదిగానున్నH6924 ఆకాశాకాశవాహనH8064H8064 మెక్కువానినిH7392 కీర్తించుడి ఆయన తన స్వరముH6963 వినబడజేయునుH5414 అది బలమైనH5797 స్వరముH6963.

To him that rideth upon the heavens of heavens, which were of old; lo, he doth send out his voice, and that a mighty voice.
34

దేవునికిH430 బలాతిశయముH5797 నారోపించుడిH5414 మహిమోన్నతుడైH1346 ఆయన ఇశ్రాయేలుమీదH3478H5921 ఏలుచున్నాడు అంతరిక్షమునH7834 ఆయన బలాతిశయమున్నదిH5797

Ascribe ye strength unto God: his excellency is over Israel, and his strength is in the clouds.
35

తన పరిశుద్ధ స్థలములలోH4720H4480 దేవుడుH430 భీకరుడుH3372 ఇశ్రాయేలుH3478 దేవుడేH410 తన ప్రజలకుH5971 బలపరాక్రమములH5797H8592ననుగ్రహించుచున్నాడుH5414 దేవుడుH430 స్తుతినొందునుH1288 గాక.

O God, thou art terrible out of thy holy places: the God of Israel is he that giveth strength and power unto his people. Blessed be God.

లూకా అధ్యాయము 7

1

ఆయన తనG848 మాటG4487లన్నియుG3956 ప్రజలకుG2992 సంపూర్తిగాG4137 వినిపించినG189 తరువాత కపెర్నహూముG2584లోనికిG1519 వచ్చెనుG1525.

Now when he had ended all his sayings in the audience of the people, he entered into Capernaum.
2
ఒకG5100 శతాధిపతికిG1543 ప్రియుడైనG1784 దాసుడొకడుG1401 రోగియైG2560 చావG5053 సిద్ధమైయుండెనుG3195.
And a certain centurion's servant, who was dear unto him, was sick, and ready to die.
3

శతాధిపతిG1543 యేసునుG2424గూర్చిG4012 వినిG191, ఆయన వచ్చిG2064 తనG846 దాసునిG1401 స్వస్థపరచవలెననిG1295 ఆయననుG846 వేడుకొనుటకుG2065 యూదులG2453 పెద్దలనుG4245 ఆయనG846 యొద్దకుG4314 పంపెనుG649.

And when he heard of Jesus, he sent unto him the elders of the Jews, beseeching him that he would come and heal his servant.
4

వారుG3588 యేసుG2424 నొద్దకు–G4314వచ్చిG3854 నీవలన ఈ మేలుG5124 పొందుటకుG3930 అతడుG2076 యోగ్యుడుG514;

And when they came to Jesus, they besought him instantly, saying, That he was worthy for whom he should do this:
5

అతడు మనG2257 జనులనుG1484 ప్రేమించిG25 మనకుG2254 సమాజమందిరముG4864 తానేG846 కట్టించెననిG3618 ఆయనతో చెప్పిG3004 మిక్కిలిG4709 బతిమాలు కొనిరిG3870.

For he loveth our nation, and he hath built us a synagogue.
6

కావున యేసుG2424 వారిG846తో కూడG4862 వెళ్లెనుG4198. ఆయన ఆ యింటిదగ్గరకుG3614 వచ్చినప్పుడు శతాధిపతిG1543 తన స్నేహితులనుG5384 చూచి–మీ రాయనయొద్దకుG846 వెళ్లి–ప్రభువాG2962, శ్రమG4660 పుచ్చుకొనవద్దుG3361; నీవు నాG3450 యింటిG4721లోనికిG5259 వచ్చుటకుG1525 నేనుG1510 పాత్రుడనుG2425 కానుG3756.

Then Jesus went with them. And when he was now not far from the house, the centurion sent friends to him, saying unto him, Lord, trouble not thyself: for I am not worthy that thou shouldest enter under my roof:
7

అందుచేతG1352 నీG4571యొద్దకుG4314 వచ్చుటకుG2064 పాత్రుడననిG515 నేనుG1683 ఎంచకొనలేదుG3761; అయితేG235 మాటమాత్రముG3056 సెలవిమ్ముG2036, అప్పుడు నాG3450 దాసుడుG3816 స్వస్థపరచబడునుG2390,

Wherefore neither thought I myself worthy to come unto thee: but say in a word, and my servant shall be healed.
8

నేనుG1473 సహాG2532 అధికారమునకుG1849 లోబడినG5021వాడనుG444; నాG1683 చేతిక్రిందనుG5259 సైనికులుG4757 ఉన్నారుG2192; నేనొకనిG5129 పొమ్మంటెG4198 పోవునుG4198, ఒకనిG243 రమ్మంటెG2064 వచ్చునుG2064, నాG3450దాసునిG1401 చేయుమంటేG4160 ఇదిG5124 చేయుననిG4160 నేను చెప్పినట్టుG3004 ఆయనతోG846 చెప్పుడనిG3004 వారిని పంపెనుG3992.

For I also am a man set under authority, having under me soldiers, and I say unto one, Go, and he goeth; and to another, Come, and he cometh; and to my servant, Do this, and he doeth it.
9

యేసుG2424 ఈ మాటలుG5023 వినిG191, అతనిగూర్చిG846 ఆశ్చర్యపడిG2296, తనG846వెంట వచ్చుచున్నG190 జనసమూహముG3793 వైపు తిరిగి–G4762ఇశ్రాయేలుG2474లోG1722 నైనను ఇంత గొప్పG5118 విశ్వాసముG4102 నేను చూడలేదనిG2147 మీతోG5213 చెప్పుచున్నాననెనుG3004.

When Jesus heard these things, he marvelled at him, and turned him about, and said unto the people that followed him, I say unto you, I have not found so great faith, no, not in Israel.
10

పంపబడిన వారుG3992 ఇంటికిG3624 తిరిగివచ్చిG5290, ఆ దాసుడుG1401 స్వస్థుడైG5198 యుండుట కనుగొనిరిG2147.

And they that were sent, returning to the house, found the servant whole that had been sick.
11

వెంటనే ఆయన నాయీననుG3484 ఒక ఊరికిG4172 వెళ్లు చుండగాG4198, ఆయనG846 శిష్యులునుG3101 బహుG4183 జనసమూహమునుG3793 ఆయనతోG846 కూడ వెళ్లుచుండిరిG4848.

And it came to pass the day after, that he went into a city called Nain; and many of his disciples went with him, and much people.
12

ఆయన ఆ ఊరిG4172 గవినిG4439యొద్దకుG3588 వచ్చినప్పుడుG1448, చనిపోయిన యొకడు G2348 వెలుపలికి మోసికొని పోబడుచుండెనుG1580; అతనిG848 తల్లికిG3384 అతడొక్కడేG3439 కుమారుడుG5207, ఆమెG3778 విధవరాలుG5503; ఆ ఊరిG4172 జనులుG3793 అనేకులుG2425 ఆమెG846తో కూడG2258 ఉండిరిG2258.

Now when he came nigh to the gate of the city, behold, there was a dead man carried out, the only son of his mother, and she was a widow: and much people of the city was with her.
13

ప్రభువుG2962 ఆమెనుG846 చూచిG1492 ఆమెG846యందుG1909 కనికరపడిG4697–ఏడువG2799వద్దనిG3361 ఆమెతోG846 చెప్పిG2036, దగ్గరకు వచ్చిG4334 పాడెనుG4673 ముట్టగాG680 మోయుచున్నవారుG941 నిలిచిరిG2476.

And when the Lord saw her, he had compassion on her, and said unto her, Weep not.
14

ఆయన–చిన్నవాడాG3495, లెమ్మనిG1453 నీతోG4671 చెప్పుచున్నాననగాG3004

And he came and touched the bier: and they that bare him stood still. And he said, Young man, I say unto thee, Arise.
15

ఆ చనిపోయిన వాడుG3498 లేచి కూర్చుండిG339 మాటలాడG2980సాగెనుG756; ఆయన అతనినిG846 అతనిG846 తల్లికిG3384 అప్పగించెనుG1325.

And he that was dead sat up, and began to speak. And he delivered him to his mother.
16

అందరుG537 భయాక్రాంతులై–G5401మనG2254లోG1722 గొప్పG3173 ప్రవక్తG4396 బయలుదేరి యున్నాడనియుG1453, దేవుడుG2316 తనG848 ప్రజలకుG2992 దర్శనమను గ్రహించి యున్నాడనియుG1980 దేవునిG2316 మహిమపరచిరిG1392.

And there came a fear on all: and they glorified God, saying, That a great prophet is risen up among us; and, That God hath visited his people.
17

ఆయననుG846గూర్చినG4012 యీG3778 సమాచారముG3056 యూదయG2449 యందంతటనుG3650 చుట్టుపట్లG4066 ప్రదేశమందంతటనుG3956 వ్యాపించెనుG1831.

And this rumour of him went forth throughout all Judaea, and throughout all the region round about.
18

యోహానుG291 శిష్యులుG3101 ఈ సంగతుG5130లన్నియుG3956 అతనికిG846 తెలియజేసిరిG518.

And the disciples of John shewed him of all these things.
19

అంతట యోహానుG2491 తనG848 శిష్యులలోG3101 ఇద్దరినిG1417 పిలిచి–G4341రాబోవువాడవుG2064 నీవేనాG4771? మేము మరియొకనిG243 కొరకు కనిపెట్టవలెనాG4328? అని అడుగుటకుG3004 వారిని ప్రభువుG2424 నొద్దకుG4314 పంపెనుG3992.

And John calling unto him two of his disciples sent them to Jesus, saying, Art thou he that should come? or look we for another?
20

ఆ మనుష్యులుG435 ఆయనG846 యొద్దకుG4314 వచ్చిG3854 రాబోవువాడవుG2064 నీవేనాG4771? లేకG2228 మరియొకనికొరకుG243 మేము కనిపెట్టవలెనాG4328? అని అడుగుటకుG3004 బాప్తిస్మమిచ్చుG910 యోహానుG2491 మమ్మునుG2248 నీG4571 యొద్దకుG4314 పంపెననిG649 చెప్పిరిG2036.

When the men were come unto him, they said, John Baptist hath sent us unto thee, saying, Art thou he that should come? or look we for another?
21

ఆ గడియలోనేG5610 ఆయన రోగములునుG3554, బాధలునుG3148, అపవిత్రాG4190త్మలునుగలG4151 అనేకులనుG4183 స్వస్థపరచిG2323, చాలమందిG4183 గ్రుడ్డివారికిG5185 చూపుG991 దయచేసెనుG5483.

And in that same hour he cured many of their infirmities and plagues, and of evil spirits; and unto many that were blind he gave sight.
22

అప్పుడాయన–మీరు వెళ్లిG4198, కన్నG1492 వాటినిG3739 విన్నవాటినిG191 యోహానుకుG2491 తెలుపుడిG518. గ్రుడ్డివారుG5185 చూపు పొందుచున్నారుG308, కుంటివారుG5560 నడుచుచున్నారుG4043, కుష్ఠరోగులుG3015 శుద్ధులగుచున్నారుG2511, చెవిటివారుG2974 వినుచున్నారుG191, చనిపోయినవారుG3498 లేపబడుచున్నారుG1453, బీదలకుG4434 సువార్త ప్రకటింపబడుచున్నదిG2097;

Then Jesus answering said unto them, Go your way, and tell John what things ye have seen and heard; how that the blind see, the lame walk, the lepers are cleansed, the deaf hear, the dead are raised, to the poor the gospel is preached.
23

నాG1698 విషయమైG1722 అభ్యంతరG4624పడనిG3361 వాడుG3739 ధన్యుడనిG3107 వారికిG846 ఉత్తరమిచ్చెనుG611.

And blessed is he, whosoever shall not be offended in me.
24

యోహానుG2491 దూతలుG32 వెళ్లిన తరువాతG565, ఆయన యోహానునుG2491 గూర్చిG4012 జనసమూహములG3793తోG4314 ఈలాగు చెప్పG3004సాగెనుG756–మీరేమిG5101 చూచుటకుG2300 అరణ్యముG2048లోనికిG1519 వెళ్లితిరిG1831? గాలికిG417 కదలుచున్నG4531 రెల్లునాG2563?

And when the messengers of John were departed, he began to speak unto the people concerning John, What went ye out into the wilderness for to see? A reed shaken with the wind?
25

మరేమిG5101 చూడG1492 వెళ్లితిరిG1831? సన్నపుG3120 బట్టలుG2440 ధరించుకొనినG294 వానినాG444? ఇదిగోG2400 ప్రశస్తG1741వస్త్రములుG2441 ధరించుకొనిG1722, సుఖముగాG5172 జీవించుG5225వారుG3588 రాజగృహములలోG933 ఉందురుG1526.

But what went ye out for to see? A man clothed in soft raiment? Behold, they which are gorgeously apparelled, and live delicately, are in kings' courts.
26

అయితేG235 మరేమిG5101 చూడG1492వెళ్లితిరిG1831? ప్రవక్తనాG4396? అవునుగానిG3483 ప్రవక్తకంటెG4396 గొప్పవానిననిG4055 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

But what went ye out for to see? A prophet? Yea, I say unto you, and much more than a prophet.
27

–ఇదిగోG2400 నేనుG1473 నాG3450 దూతనుG32 నీకుG4675 ముందుగాG4253 పంపుచున్నానుG649, అతడు నీG4675 ముందరG1715 నీG4675 మార్గముG3598 సిద్ధపరచునుG2680 అని యెవరినిగూర్చిG3739 వ్రాయబడెనోG1125 అతడే యీG3778 యోహానుG2491.

This is he, of whom it is written, Behold, I send my messenger before thy face, which shall prepare thy way before thee.
28

స్త్రీలుG1135 కనినవారిలోG1084 యోహానుకంటెG2491 గొప్పవాడెవడునుG3187 లేడుG3762. అయినను దేవునిG2316 రాజ్యముG932లోG1722 అల్పుడైనవాడుG3398 అతనికంటెG846 గొప్పవాడనిG3187 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

For I say unto you, Among those that are born of women there is not a greater prophet than John the Baptist: but he that is least in the kingdom of God is greater than he.
29

ప్రజG2992లందరునుG3956 సుంకరులునుG5057 (యోహాను బోధ) వినిG191, అతడిచ్చినG2491 బాప్తిస్మము పొందినవారైG907, దేవుడుG2316 న్యాయవంతుడనిG1344 యొప్పుకొనిరి గాని

And all the people that heard him, and the publicans, justified God, being baptized with the baptism of John.
30

పరిసయ్యులును G5330 ధర్మశాస్త్రోపదేశకులునుG3544 అతనిG846చేతG5259 బాప్తిస్మముG907 పొందకG3361, తమ విషయమైనG1438 దేవునిG2316 సంకల్పమునుG1012 నిరాకరించిరిG114.

But the Pharisees and lawyers rejected the counsel of God against themselves, being not baptized of him.
31

కాబట్టి యీG5026 తరముG1074 మనుష్యులనుG444 నేను దేనితోG5101 పోల్చుదునుG3666, వారు దేనినిG5101 పోలియున్నారుG3664?

And the Lord said, Whereunto then shall I liken the men of this generation? and to what are they like?
32

సంతవీధులలోG58 కూర్చుండియుండి–G2521మీకుG5213 పిల్లనగ్రోవి ఊదితివిుG832 గాని మీరు నాట్యG3738 మాడరైతిరిG3756; ప్రలాపించితివిుG2354 గాని మీరేడ్వG2799రైతిరిG3756 అని యొకనితో ఒకడుG240 చెప్పుకొనిG3004 పిలుపులాట లాడుకొను పిల్లకాయలనుG3813 పోలియున్నారుG3664.

They are like unto children sitting in the marketplace, and calling one to another, and saying, We have piped unto you, and ye have not danced; we have mourned to you, and ye have not wept.
33

బాప్తిస్మమిచ్చుG910 యోహానుG2491, రొట్టెG740 తినG2068కయుG3383 ద్రాక్షారసముG3631 త్రాగG4095కయుG3383 వచ్చెనుG2064 గనుక–వీడు దయ్యముG1140 పట్టినవాడనిG2192 మీరనుచున్నారుG3004.

For John the Baptist came neither eating bread nor drinking wine; and ye say, He hath a devil.
34

మనుష్యG444కుమారుడుG5207 తినుచునుG2068, త్రాగుచునుG4095 వచ్చెనుG2064 గనుక మీరు–ఇదిగోG2400 వీడుG444 తిండిపోతునుG5314 మద్యపానియుG3630, సుంకరులకునుG5057 పాపులకునుG268 స్నేహితుడునుG5384 అనుచున్నారుG3004.

The Son of man is come eating and drinking; and ye say, Behold a gluttonous man, and a winebibber, a friend of publicans and sinners!
35

అయిననుG2532 జ్ఞానముG4678 జ్ఞానమని దానిG848 సంబంధుG5043లందరినిG3956బట్టిG575 తీర్పుపొందుననెనుG1344.

But wisdom is justified of all her children.
36

పరిసయ్యులలోG5330 ఒకడుG5100 తనG846తో కూడG3326 భోజనము చేయవలెననిG5315 ఆయనG846నడిగెనుG2065. ఆయన ఆ పరిసయ్యునిG5330 యింటికిG3614 వెళ్లిG1525, భోజనపంక్తిని కూర్చుండగాG347

And one of the Pharisees desired him that he would eat with him. And he went into the Pharisee's house, and sat down to meat.
37

ఆ ఊరిG4172 లోG1722 ఉన్న పాపాత్మురాలైనG268 యొక స్త్రీG1135, యేసుG2424 పరిసయ్యునిG5330 యింటG3614 భోజనమునకు కూర్చున్నాడనిG345 తెలిసికొనిG1921, యొక బుడ్డిలోG211 అత్తరుG3464 తీసికొనివచ్చిG2865

And, behold, a woman in the city, which was a sinner, when she knew that Jesus sat at meat in the Pharisee's house, brought an alabaster box of ointment,
38

వెనుకతట్టుG3694 ఆయనG846 పాదములG4228 యొద్దG3844 నిలువబడిG2476, యేడ్చుచుG2799 కన్నీళ్లతోG1144 ఆయనG846 పాదములనుG4228 తడిపిG1026, తనG848 తలG2776వెండ్రుకలతోG2359 తుడిచిG1591, ఆయనG846 పాదములనుG4228 ముద్దుపెట్టుకొనిG2705, ఆ అత్తరుG3464 వాటికి పూసెనుG218.

And stood at his feet behind him weeping, and began to wash his feet with tears, and did wipe them with the hairs of her head, and kissed his feet, and anointed them with the ointment.
39

ఆయననుG846 పిలిచినG2564 పరిసయ్యుడుG5330 అది చూచి–G1492ఈయనG3778 ప్రవక్తయైనG4396 యెడలG2258 తన్నుG846 ముట్టుకొనినG680 యీ స్త్రీG1135 ఎవతెయోG5101 ఎటువంటిదోG4217 యెరిగియుండునుG1097; ఇదిG2076 పాపాత్మురాలుG268 అని తనలోG1438 తాననుకొనెనుG2036.

Now when the Pharisee which had bidden him saw it, he spake within himself, saying, This man, if he were a prophet, would have known who and what manner of woman this is that toucheth him: for she is a sinner.
40

అందుకు యేసుG2424–సీమోనూG4613, నీతో G4671 ఒక మాటG5100 చెప్పవలెననిG2036 యున్నాననిG2192 అతనితోG846 అనగాG2036 అతడు–G3588బోధకుడాG1320, చెప్పుమనెనుG2036.

And Jesus answering said unto him, Simon, I have somewhat to say unto thee. And he saith, Master, say on.
41

అప్పుడు యేసు–G2424అప్పు ఇచ్చుG1157 ఒకనికిG5100 ఇద్దరుG1417 ఋణస్థుG5533 లుండిరిG2258. వారిలో ఒకడుG1520 ఐదువందలG4001 దేనారములునుG1220 మరియొకడుG2087 ఏబదిG4004 దేనారములును G1220 అచ్చియుండిరిG3784.

There was a certain creditor which had two debtors: the one owed five hundred pence, and the other fifty.
42

ఆ అప్పు తీర్చుటకుG591 వారియొద్దG846 ఏమియుG2192 లేకపోయెనుG3361 గనుక అతడు వారిద్దరినిG297 క్షమించెనుG5483. కాబట్టిG3767 వీరిలోG846 ఎవడుG5101 అతనిG846 ఎక్కువగాG4119 ప్రేమించునోG25 చెప్పుమనిG2036 అడిగెను.

And when they had nothing to pay, he frankly forgave them both. Tell me therefore, which of them will love him most?
43

అందుకు సీమోను–G4613అతడెవనికిG3739 ఎక్కువG4119 క్షమించెనోG5483 వాడే అని నాకు తోచుచున్నదనిG5274 చెప్పగాG2036 ఆయన–G3588నీవు సరిగాG3723 యోచించితివనిG2919 అతనితోG846 చెప్పిG2036

Simon answered and said, I suppose that he, to whom he forgave most. And he said unto him, Thou hast rightly judged.
44

ఆ స్త్రీG1135 వైపుG4314 తిరిగిG4762, సీమోనుతోG4613 ఇట్లనెను–G5346G5026 స్త్రీనిG1135 చూచుచున్నానేG991, నేను నీG4675 యింటిలోనికిG3614 రాగాG1525 నీవు నాG3450 పాదములకుG4228 నీళ్లిG5204య్యG1325లేదుG3756 గానిG1161, యీమెG3778 తన కన్నీళ్లతోG1144 నాG3450 పాదములనుG4228 తడిపిG1026 తన తలవెండ్రుకలతో తుడిచెనుG1591.

And he turned to the woman, and said unto Simon, Seest thou this woman? I entered into thine house, thou gavest me no water for my feet: but she hath washed my feet with tears, and wiped them with the hairs of her head.
45

నీవు నన్నుG3427 ముద్దుపెట్టుG5370కొనలేదుG3756 గానిG1161, నేను లోపలికి వచ్చిG1525నప్పటిG3739 నుండిG575 యీమెG3778 నాG3450 పాదములుG4228 ముద్దుపెట్టుకొనుటG2705 మానG1257లేదుG3756.

Thou gavest me no kiss: but this woman since the time I came in hath not ceased to kiss my feet.
46

నీవు నూనెతోG1637 నాG3450 తలG2776 అంటG218లేదుG3756 గానిG1161 ఈమెG3778 నాG3450 పాదములకుG4228 అత్తరుG3464 పూసెనుG218.

My head with oil thou didst not anoint: but this woman hath anointed my feet with ointment.
47

ఆమె విస్తారముగాG4183 ప్రేమించెనుG25 గనుక ఆమెయొక్కG846 విస్తారG4183 పాపములుG266 క్షమించబడెననిG863 నీతోG5213 చెప్పుచున్నానుG3004. ఎవనికిG3739 కొంచెముగాG3641 క్షమింపబడునోG863, వాడు కొంచెముగాG3641 ప్రేమించుననిG25 చెప్పి

Wherefore I say unto thee, Her sins, which are many, are forgiven; for she loved much: but to whom little is forgiven, the same loveth little.
48

–నీG4675 పాపములుG266 క్షమింపబడియున్నవిG863 అని ఆమెతోG846 అనెనుG2036.

And he said unto her, Thy sins are forgiven.
49

అప్పుడాయనతో కూడ భోజన పంక్తిని కూర్చుండినవారు–G4873పాపములుG266 క్షమించుచున్నG863 యితG3778డెవడనిG5101 తమలోతాముG1438 అనుకొనG3004సాగిరిG756.

And they that sat at meat with him began to say within themselves, Who is this that forgiveth sins also?
50

అందుకాయన–నీG4675 విశ్వాసముG4102 నిన్నుG4571 రక్షించెనుG4982, సమాధానముG1515 గలదానవైG1519 వెళ్లుమనిG4198 ఆ స్త్రీతోG1135 చెప్పెనుG2036.

And he said to the woman, Thy faith hath saved thee; go in peace.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.