Day 226
Day 227 : కీర్తనల గ్రంథము 56-62 & లూకా 6
Day 228

కీర్తనల గ్రంథము అధ్యాయము 56

1

దేవాH430, నన్ను కరుణింపుముH2603 మనుష్యులుH582 నన్ను మింగవలెననియున్నారుH7602 దినమెల్లH3117H3605 వారు పోరాడుచుH3898 నన్ను బాధించుచున్నారుH3905.

Be merciful unto me, O God: for man would swallow me up; he fighting daily oppresseth me.
2

అనేకులుH7227 గర్వించి నాతో పోరాడుచున్నారుH3898 దినమెల్లH3117H3605 నాకొరకు పొంచియున్నవారు నన్ను మింగవలెననియున్నారుH7602

Mine enemies would daily swallow me up: for they be many that fight against me, O thou most High.
3

నాకు భయముH3372 సంభవించు దినమునH3117 నిన్ను ఆశ్రయించుచున్నానుH982.

What time I am afraid, I will trust in thee.
4

దేవునిబట్టిH430 నేను ఆయన వాక్యమునుH1697 కీర్తించెదనుH1984 దేవునియందుH430 నమి్మకయుంచియున్నానుH982 నేను భయపడనుH3372H3808 శరీరధారులుH1320 నన్నేమిH4100 చేయగలరుH6213?

In God I will praise his word, in God I have put my trust; I will not fear what flesh can do unto me.
5

దినమెల్లH3117H3605 వారు నా మాటలుH1697 అపార్థముH6087 చేయుదురు నాకుH5921 హాని చేయవలెనన్నH7451 తలంపులేH4284 వారికి నిత్యముH3605 పుట్టుచున్నవి.

Every day they wrest my words: all their thoughts are against me for evil.
6

వారు గుంపుకూడిH1481 పొంచియుందురుH6845 నా ప్రాణముH5315 తీయగోరుచుH6960 వారు నా అడుగు జాడలుH6119 కనిపెట్టుదురుH8104.

They gather themselves together, they hide themselves, they mark my steps, when they wait for my soul.
7

తాము చేయు దోషక్రియలH205చేతH5921 వారు తప్పించుకొందురాH6403? దేవాH430, కోపముచేతH639 జనములనుH5971 అణగగొట్టుముH3381

Shall they escape by iniquity? in thine anger cast down the people, O God.
8

నా సంచారములనుH5112 నీవు లెక్కించియున్నావుH5608 నా కన్నీళ్లుH1832 నీ బుడ్డిలోH4997 నుంచబడియున్నవిH7760 అవి నీ కవిలెలోH5612 కనబడును గదా.

Thou tellest my wanderings: put thou my tears into thy bottle: are they not in thy book?
9

నేను మొఱ్ఱపెట్టుH7121 దినమునH3117 నా శత్రువులుH341 వెనుకకుH268 తిరుగుదురుH7725. దేవుడుH430 నా పక్షమున నున్నాడని నాకు తెలియునుH3045.

When I cry unto thee, then shall mine enemies turn back: this I know; for God is for me.
10

దేవునిబట్టిH430 నేను ఆయన వాక్యమునుH1697 కీర్తించెదనుH1984 యెహోవానుబట్టిH3068 ఆయన వాక్యమునుH1697 కీర్తించెదనుH1984

In God will I praise his word: in the LORD will I praise his word.
11

నేను దేవునియందుH430 నమి్మకయుంచియున్నానుH982 నేను భయపడనుH3372H3808 నరులుH120 నన్నేమిH4100 చేయగలరుH6213?

In God have I put my trust: I will not be afraid what man can do unto me.
12

దేవాH430, నీవు మరణములోనుండిH4194H4480 నా ప్రాణమునుH5315 తప్పించియున్నావుH5337 నేను జీవపుH2416 వెలుగులోH216 దేవునిH430 సన్నిధినిH6440 సంచరించునట్లుH1980 జారిపడకుండH1762H4480 నీవు నా పాదములనుH7272 తప్పించియున్నావుH5337.

Thy vows are upon me, O God: I will render praises unto thee.
13

నేను నీకుH5921 మ్రొక్కుకొనియున్నానుH5088 నేను నీకు స్తుతియాగములH8426నర్పించెదనుH7999.

For thou hast delivered my soul from death: wilt not thou deliver my feet from falling, that I may walk before God in the light of the living?

కీర్తనల గ్రంథము అధ్యాయము 57

1

నన్ను కరుణింపుముH2603 దేవాH430 నన్ను కరుణింపుముH2603 నేను నీ శరణుజొచ్చియున్నానుH2620 ఈ ఆపదలుH1942 తొలగిపోవువరకుH5674H5704 నీ రెక్కలH3671 నీడనుH6738 శరణుజొచ్చియున్నానుH2620.

Be merciful unto me, O God, be merciful unto me: for my soul trusteth in thee: yea, in the shadow of thy wings will I make my refuge, until these calamities be overpast.
2

మహోన్నతుడైనH5945 దేవునికిH430 నా కార్యము సఫలముచేయు దేవునికిH410 నేను మొఱ్ఱపెట్టుచున్నానుH7121.

I will cry unto God most high; unto God that performeth all things for me.
3

ఆయన ఆకాశమునుండిH8064H4480 ఆజ్ఞ ఇచ్చిH7971 నన్ను రక్షించునుH3467 నన్ను మింగగోరువారుH7602 దూషణలు పలుకునప్పుడుH2778 దేవుడుH430 తన కృపాసత్యములనుH2617H571 పంపునుH7971.(సెలా.)H5542

He shall send from heaven, and save me from the reproach of him that would swallow me up. Selah. God shall send forth his mercy and his truth.
4

నా ప్రాణముH5315 సింహములమధ్యనున్నదిH3833H8432 కోపోద్రేకులH3857 మధ్యను నేను పండుకొనుచున్నానుH7901 వారి దంతములుH8127 శూలములుH2595 అవి అంబులుH2671 వారి నాలుకH3956 వాడిగలH2299 కత్తిH2719.

My soul is among lions: and I lie even among them that are set on fire, even the sons of men, whose teeth are spears and arrows, and their tongue a sharp sword.
5

దేవాH430, ఆకాశముకంటెH8064 అత్యున్నతుడవుగాH7311 నిన్ను కనుపరచుకొనుము నీ ప్రభావముH3519 సర్వభూమిH776H3605మీదH5921 కనబడనిమ్ము.

Be thou exalted, O God, above the heavens; let thy glory be above all the earth.
6

నా అడుగులనుH6471 చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరిH7568H3559 నా ప్రాణముH5315 క్రుంగియున్నదిH3721. నా యెదుటH6440 గుంటH7882 త్రవ్విH3738 దానిలో తామేపడిరిH5307. (సెలా.)H5542

They have prepared a net for my steps; my soul is bowed down: they have digged a pit before me, into the midst whereof they are fallen themselves. Selah.
7

నా హృదయముH3820 నిబ్బరముగానున్నదిH3559 దేవాH430, నా హృదయముH3820 నిబ్బరముగానున్నదిH3559 నేను పాడుచుH7891 స్తుతిగానము చేసెదనుH2167.

My heart is fixed, O God, my heart is fixed: I will sing and give praise.
8

నా ప్రాణమాH3519, మేలుకొనుముH5782 స్వరమండలమాH5035 సితారాH3658, మేలుకొనుడిH5782 నేను వేకువనేH7837 లేచెదనుH5782.

Awake up, my glory; awake, psaltery and harp: I myself will awake early.
9

నీ కృపH2617 ఆకాశముకంటెH8064H5704 ఎత్తయినదిH1419 నీ సత్యముH571 మేఘమండలమువరకుH7834H5704 వ్యాపించియున్నది.

I will praise thee, O Lord, among the people: I will sing unto thee among the nations.
10

ప్రభువాH136, జనములలోH5971 నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదనుH3034 ప్రజలలోH3816 నిన్ను కీర్తించెదనుH2167.

For thy mercy is great unto the heavens, and thy truth unto the clouds.
11

దేవాH430, ఆకాశముకంటె అత్యున్నతుడవుగాH7311 నిన్ను కనుపరచుకొనుము. నీ ప్రభావముH3519 సర్వభూమిH3605H776మీదH5921 కనబడనిమ్ము.

Be thou exalted, O God, above the heavens: let thy glory be above all the earth.

కీర్తనల గ్రంథము అధ్యాయము 58

1

అధిపతులారాH482, మీరు నీతిననుసరించిH6664 మాటలాడుదురన్నదిH1696 నిజమాH552? నరులారాH120, మీరు న్యాయమునుబట్టిH4339 తీర్పు తీర్చుదురాH8199?

Do ye indeed speak righteousness, O congregation? do ye judge uprightly, O ye sons of men?
2

లేదేH637, మీరు హృదయపూర్వకముగాH3820 చెడుతనముH5766 జరిగించుచున్నారుH6466 దేశమందుH776 మీ చేతిH3027 బలాత్కారముH2555 తూచి చెల్లించుచున్నారుH6424.

Yea, in heart ye work wickedness; ye weigh the violence of your hands in the earth.
3

తల్లికడుపునH7358 పుట్టినది మొదలుకొనిH4480 భక్తిహీనులుH7563 విపరీత బుద్ధి కలిగియుందురుH8582 పుట్టినతోడనేH990H4480 అబద్ధములాడుచుH3577 తప్పిపోవుదురుH2114.

The wicked are estranged from the womb: they go astray as soon as they be born, speaking lies.
4

వారి విషముH2534 నాగుపాముH5175 విషమువంటిదిH2534H1823 మాంత్రికులుH3907 ఎంత నేర్పుగాH2449 మంత్రించిననుH2266H2267

Their poison is like the poison of a serpent: they are like the deaf adder that stoppeth her ear;
5

వారి స్వరముH6963 తనకు వినబడకుండునట్లుH8085H3808 చెవిH241 మూసికొనునట్టిH331 చెవిటిH2795 పామువలెH6620 వారున్నారుH3644.

Which will not hearken to the voice of charmers, charming never so wisely.
6

దేవాH430, వారి నోటిH6310 పండ్లనుH8127 విరుగగొట్టుముH2040 యెహోవాH3068, కొదమ సింహములH3715 కోరలనుH4459 ఊడగొట్టుముH5422.

Break their teeth, O God, in their mouth: break out the great teeth of the young lions, O LORD.
7

పారుH1980 నీళ్లవలెH4325H3644 వారు గతించిపోవుదురుH3988 అతడు తన బాణములనుH2671 సంధింపగాH1869 అవి తునాతునకలైపోవునుH4135.

Let them melt away as waters which run continually: when he bendeth his bow to shoot his arrows, let them be as cut in pieces.
8

వారు కరగిపోయినH8557 నత్తవలెనుందురుH7642H3644 సూర్యునిH8121 చూడనిH2372H1077 గర్భస్రావమువలెనుందురుH802H5309.

As a snail which melteth, let every one of them pass away: like the untimely birth of a woman, that they may not see the sun.
9

మీ కుండలకుH5518 ముళ్లకంపలH329 సెగ తగలకH995మునుపేH2962 అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడుH8175,

Before your pots can feel the thorns, he shall take them away as with a whirlwind, both living, and in his wrath.
10

ప్రతిదండనH5359 కలుగగాH2372 నీతిమంతులుH6662 చూచి సంతోషించుదురుH8055 భక్తిహీనులH7563 రక్తములోH1818 వారు తమ పాదములనుH6471 కడుగుకొందురుH7364.

The righteous shall rejoice when he seeth the vengeance: he shall wash his feet in the blood of the wicked.
11

కావునH389 నిశ్చయముగా నీతిమంతులకుH6662 ఫలముH6529 కలుగుననియు నిశ్చయముగా న్యాయముH8199 తీర్చు దేవుడుH430 లోకములోH776 నున్నాడనియు మనుష్యులుH120 ఒప్పుకొందురుH559.

So that a man shall say, Verily there is a reward for the righteous: verily he is a God that judgeth in the earth.

కీర్తనల గ్రంథము అధ్యాయము 59

1

నా దేవాH430, నా శత్రువులచేతిలోనుండిH341H4480 నన్ను తప్పింపుముH5337. నామీద పడువారికిH6965 చిక్కకుండH4480 నన్ను ఉద్ధరించుముH7682.

Deliver me from mine enemies, O my God: defend me from them that rise up against me.
2

పాపముH205 చేయువారి చేతిలోనుండిH6466H4480 నన్ను తప్పింపుముH5337. రక్తాపరాధులH1818 చేతిలోనుండిH376H4480 నన్ను రక్షింపుముH3467.

Deliver me from the workers of iniquity, and save me from bloody men.
3

నా ప్రాణముH5315 తీయవలెనని వారు పొంచియున్నారుH693 యెహోవాH3068, నా దోషమునుబట్టిH6588 కాదుH3808 నా పాపమునుబట్టిH2403 కాదుH3808 ఊరకయే బలవంతులుH5794 నాపైనిH5921 పోగుబడియున్నారుH1481.

For, lo, they lie in wait for my soul: the mighty are gathered against me; not for my transgression, nor for my sin, O LORD.
4

నాయందు ఏ అక్రమమునుH5771 లేకున్ననుH1097 వారు పరుగులెత్తిH7323 సిద్ధపడుచున్నారుH3559 నన్ను కలిసికొనుటకైH7125 మేల్కొనుముH5782.

They run and prepare themselves without my fault: awake to help me, and behold.
5

సైన్యములకధిపతియగుH6635 యెహోవావైనH3068 దేవాH430, ఇశ్రాయేలుH3478 దేవాH430, అన్యజనులందరినిH1471H3605 శిక్షించుటకైH6485 మేల్కొనుముH6974 అధికద్రోహులలోH898H3605 ఎవరిని కనికరింపకుముH2603H408.(సెలా.)H5542

Thou therefore, O LORD God of hosts, the God of Israel, awake to visit all the heathen: be not merciful to any wicked transgressors. Selah.
6

సాయంకాలమునH6153 వారు మరల వచ్చెదరుH7725 కుక్కవలెH3611 మొరుగుచుH1993 పట్టణముచుట్టుH5892 తిరుగుదురుH5437.

They return at evening: they make a noise like a dog, and go round about the city.
7

వినువారెవరునుH8085H4310 లేరనుకొని వారు తమ నోటనుండిH6310 మాటలు వెళ్లగ్రక్కుదురుH5042. వారి పెదవులలోH8193 కత్తులున్నవిH2719.

Behold, they belch out with their mouth: swords are in their lips: for who, say they, doth hear?
8

యెహోవాH3068, నీవుH859 వారిని చూచి నవ్వుదువుH7832 అన్యజనులందరినిH1471H3605 నీవు అపహసించుదువుH3932.

But thou, O LORD, shalt laugh at them; thou shalt have all the heathen in derision.
9

నా బలమాH5797, నీకొరకుH413 నేను కనిపెట్టుకొనుచున్నానుH8104 నా ఉన్నతమైన దుర్గముH4869 దేవుడేH430.

Because of his strength will I wait upon thee: for God is my defence.
10

నా దేవుడుH430 తన కృపలోH2617 నన్ను కలిసికొనెనుH6923 నాకొరకు పొంచియున్నవారికిH8324 సంభవించినదానిని దేవుడుH430 నాకు చూపించునుH7200.

The God of my mercy shall prevent me: God shall let me see my desire upon mine enemies.
11

వారిని చంపకుముH2026H408 ఏలయనగా నా ప్రజలుH5971 దానిని మరచిపోదురేమోH7911H6435. మాకేడెమైనH4043 ప్రభువాH136, నీ బలముచేతH2428 వారిని చెల్లాచెదరు చేసిH5128 అణగగొట్టుముH3381.

Slay them not, lest my people forget: scatter them by thy power; and bring them down, O Lord our shield.
12

వారి పెదవులH8193 మాటలనుబట్టియుH1697 వారి నోటిH6310 పాపమునుబట్టియుH2403 వారు పలుకుH5608 శాపములనుబట్టియుH423H4480 అబద్ధములనుబట్టియుH3585H4480 వారు తమ గర్వములోH1347 చిక్కుబడుదురుగాకH3920.

For the sin of their mouth and the words of their lips let them even be taken in their pride: and for cursing and lying which they speak.
13

కోపముచేతH2534 వారిని నిర్మూలము చేయుముH3615 వారు లేకపోవునట్లుH369 వారిని నిర్మూలము చేయుముH3615 దేవుడుH430 యాకోబుH3290 వంశమును ఏలుచున్నాడనిH4910 భూదిగంతములవరకుH776H657 మనుష్యులు ఎరుగునట్లుH3045 చేయుము.(సెలా.)H5542

Consume them in wrath, consume them, that they may not be: and let them know that God ruleth in Jacob unto the ends of the earth. Selah.
14

సాయంకాలమునH6153 వారు మరల వచ్చెదరుH7725 కుక్కవలెH3611 మొరుగుచుH1993 పట్టణముచుట్టుH5892 తిరుగుదురుH5437

And at evening let them return; and let them make a noise like a dog, and go round about the city.
15

తిండికొరకుH398 వారు ఇటు అటు తిరుగులాడెదరుH5128 తృప్తిH7646 కలుగనియెడలH3808H518 రాత్రి అంతయు ఆగుదురుH3885.

Let them wander up and down for meat, and grudge if they be not satisfied.
16

నీవు నాకు ఎత్తయిన కోటగాH4498 ఉన్నావుH1961 ఆపద్దినమునH6862H3117 నాకు ఆశ్రయముగా ఉన్నావుH1961. నీ బలమునుగూర్చిH5797 నేనుH589 కీర్తించెదనుH7891 ఉదయమునH1242 నీకృపనుగూర్చిH2617 ఉత్సాహగానముH7442 చేసెదను

But I will sing of thy power; yea, I will sing aloud of thy mercy in the morning: for thou hast been my defence and refuge in the day of my trouble.
17

దేవుడుH430 నాకు ఎత్తయిన కోటగానుH4869 కృపగలH2617 దేవుడుగానుH430 ఉన్నాడు నా బలమాH5797, నిన్నే కీర్తించెదనుH2167.

Unto thee, O my strength, will I sing: for God is my defence, and the God of my mercy.

కీర్తనల గ్రంథము అధ్యాయము 60

1

దేవాH430, మమ్ము విడనాడియున్నావుH2186 మమ్ము చెదరగొట్టియున్నావుH6555 నీవు కోపపడితివిH599 మమ్ము మరల బాగుచేయుముH7725.

O God, thou hast cast us off, thou hast scattered us, thou hast been displeased; O turn thyself to us again.
2

నీవు దేశమునుH776 కంపింపజేసియున్నావుH7493 దానిని బద్దలు చేసియున్నావుH6480 అది వణకుచున్నదిH4131 అది పడిపోయిన చోటులుH7667 బాగుచేయుముH7495.

Thou hast made the earth to tremble; thou hast broken it: heal the breaches thereof; for it shaketh.
3

నీ ప్రజలకుH5971 నీవు కఠినకార్యములుH7186 చేసితివిH7200 తూలునట్లు చేయుH8653 మద్యమునుH3196 మాకు త్రాగించితివిH8248

Thou hast shewed thy people hard things: thou hast made us to drink the wine of astonishment.
4

సత్యముH7189 నిమిత్తము ఎత్తి పట్టుటకైH5127 నీయందు భయభక్తులుగలవారికిH3373 నీవొక ధ్వజముH5251 నిచ్చియున్నావుH5414.(సెలా.)H5542

Thou hast given a banner to them that fear thee, that it may be displayed because of the truth. Selah.
5

నీ ప్రియులుH3039 విమోచింపబడునట్లుH2502 నీ కుడిచేతH3225 నన్ను రక్షించిH3467 నాకుత్తరమిమ్ముH6030

That thy beloved may be delivered; save with thy right hand, and hear me.
6

తన పరిశుద్ధతతోడనిH6944 దేవుడుH430 మాట యిచ్చియున్నాడుH1696 నేను ప్రహర్షించెదను షెకెమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించెదను.

God hath spoken in his holiness; I will rejoice, I will divide Shechem, and mete out the valley of Succoth.
7

గిలాదుH1568 నాది మనష్షేH4519 నాది ఎఫ్రాయిముH669 నాకు శిరస్త్రాణముH7218H4581 యూదాH3063 నా రాజదండముH2710.

Gilead is mine, and Manasseh is mine; Ephraim also is the strength of mine head; Judah is my lawgiver;
8

మోయాబుH4124 నేను కాళ్లు కడుగుకొను పళ్లెముH5518H7366 ఎదోముH123 మీదH5921 నా చెప్పుH5275 విసరివేయుదునుH7993 ఫిలిష్తియాH6429, నన్నుగూర్చిH5921 ఉత్సాహధ్వనిచేయుముH7321.

Moab is my washpot; over Edom will I cast out my shoe: Philistia, triumph thou because of me.
9

కోటగలH4692 పట్టణములోనికిH5892 నన్నెవడుH4310 తోడుకొనిపోవునుH2986? ఎదోములోనికిH123H5704 నన్నెవడుH4310 నడిపించునుH5148?

Who will bring me into the strong city? who will lead me into Edom?
10

దేవాH430, నీవు మమ్ము విడనాడియున్నావుH2186 గదా? దేవాH430, మా సేనలతోకూడH6635 నీవు బయలుదేరుటH3318 మానియున్నావుH3808 గదా?

Wilt not thou, O God, which hadst cast us off? and thou, O God, which didst not go out with our armies?
11

మనుష్యులH120 సహాయముH8668 వ్యర్థముH7723 శత్రువులనుH6862H4480 జయించుటకు మాకు సహాయముH5833 దయచేయుముH3051.

Give us help from trouble: for vain is the help of man.
12

దేవునిH430 వలన మేము శూరకార్యములుH2428 జరిగించెదముH6213 మా శత్రువులనుH6862 అణగద్రొక్కువాడుH947 ఆయనేH1931.

Through God we shall do valiantly: for he it is that shall tread down our enemies.

కీర్తనల గ్రంథము అధ్యాయము 61

1

దేవాH430, నా మొఱ్ఱH7440 ఆలకింపుముH8085 నా ప్రార్థనకుH8605 చెవియొగ్గుముH7181

Hear my cry, O God; attend unto my prayer.
2

నా ప్రాణముH3820 తల్లడిల్లగాH5848 భూదిగంతములH776H7097నుండిH4480 నీకుH413 మొఱ్ఱ పెట్టుచున్నానుH7121 నేను ఎక్కలేనంతH4480 యెత్తయినH7311 కొండపైకిH6697 నన్ను ఎక్కించుముH5148.

From the end of the earth will I cry unto thee, when my heart is overwhelmed: lead me to the rock that is higher than I.
3

నీవు నాకు ఆశ్రయముగాH4268నుంటినిH1961. శత్రువులయెదుటH341H6440 బలమైనH5797 కోటగానుంటివిH4026

For thou hast been a shelter for me, and a strong tower from the enemy.
4

యుగయుగములుH5769 నేను నీ గుడారములోH168 నివసించెదనుH1481 నీ రెక్కలH3671 చాటునH5643 దాగుకొందునుH2620 (సెలా.)H5542

I will abide in thy tabernacle for ever: I will trust in the covert of thy wings. Selah.
5

దేవాH430, నీవు నా మ్రొక్కుబడులH5088 నంగీకరించియున్నావుH8085 నీ నామమునందుH8034 భయభక్తులుగలవారిH3373 స్వాస్థ్యముH3425 నీవు నాకనుగ్రహించియున్నావుH5414.

For thou, O God, hast heard my vows: thou hast given me the heritage of those that fear thy name.
6

రాజునకుH4428 దీర్ఘాయువుH3117H3254 కలుగజేయుదువు గాక అతని సంవత్సరములుH8141 తరతరములుగడచునుH1755H3644 గాక.

Thou wilt prolong the king's life: and his years as many generations.
7

దేవునిH430 సన్నిధినిH6440 అతడు నిరంతరముH5769 నివసించునుH3427 గాక అతని కాపాడుటకైH5341 కృపాH2617సత్యములనుH571 నియమించుముH4487.

He shall abide before God for ever: O prepare mercy and truth, which may preserve him.
8

దినదినముH3117H3117 నా మ్రొక్కుబడులనుH5088 నేను చెల్లించునట్లుH7999 నీ నామమునుH8034 నిత్యముH5703 కీర్తించెదనుH2167.

So will I sing praise unto thy name for ever, that I may daily perform my vows.

కీర్తనల గ్రంథము అధ్యాయము 62

1

నా ప్రాణముH5315 దేవునిH430 నమ్ముకొని మౌనముగా ఉన్నదిH1747. ఆయనవలనH4480 నాకు రక్షణH3444 కలుగును. ఆయనేH1931 నా ఆశ్రయదుర్గముH6697 ఆయనే నా రక్షణకరH3444

Truly my soul waiteth upon God: from him cometh my salvation.
2

ఎత్తయిన నాకోటH4869 ఆయనేH1931, నేను అంతగా కదలింపబడనుH4131H3808. ఎన్నాళ్లుH5704H575 మీరు ఒకనిపైH376H5921బడుదురుH2050?

He only is my rock and my salvation; he is my defence; I shall not be greatly moved.
3

ఒరుగుచున్నH5186 గోడనుH7023 పడబోవుH1760 కంచెనుH1447 ఒకడు పడద్రోయునట్లుH7523 మీరందరుH3605 ఎన్నాళ్లుH5704h575 ఒకనిH376 పడద్రోయచూచుదురుH2050?

How long will ye imagine mischief against a man? ye shall be slain all of you: as a bowing wall shall ye be, and as a tottering fence.
4

అతని ఔన్నత్యమునుండిH7613H4480 అతని పడద్రోయుటకేH5080 వారు ఆలోచించుదురుH3289 అబద్ధమాడుటH3577 వారికి సంతోషముH7521 వారు తమ నోటితోH6310 శుభవచనములుH1288 పలుకుచు అంతరంగములోH7130 దూషించుదురుH7043. (సెలా.)H5542

They only consult to cast him down from his excellency: they delight in lies: they bless with their mouth, but they curse inwardly. Selah.
5

నా ప్రాణమాH5315, దేవునిH430 నమ్ముకొని మౌనముగానుండుముH1826 ఆయన వలననేH4480 నాకు నిరీక్షణ కలుగుచున్నదిH8615.

My soul, wait thou only upon God; for my expectation is from him.
6

ఆయనేH1931 నా ఆశ్రయదుర్గముH6697 నా రక్షణాధారముH3444 నా ఎత్తయిన కోటH4869 ఆయనే, నేను కదలింపబడనుH4131H3808.

He only is my rock and my salvation: he is my defence; I shall not be moved.
7

నా రక్షణకుH3468 నా మహిమకుH3519 దేవుడేH430 ఆధారముH5921. నా బలమైనH5797 ఆశ్రయదుర్గముH6697 నా యాశ్రయముH4268 దేవునియందేయున్నదిH430.

In God is my salvation and my glory: the rock of my strength, and my refuge, is in God.
8

జనులారాH5971, యెల్లప్పుడుH6256H3605 ఆయనయందు నమి్మకయుంచుడిH982 ఆయన సన్నిధినిH6440 మీ హృదయములుH3824 కుమ్మరించుడిH8210 దేవుడుH430 మనకు ఆశ్రయముH4268.(సెలా.)H5542

Trust in him at all times; ye people, pour out your heart before him: God is a refuge for us. Selah.
9

అల్పులైనవారుH1121H120 వట్టి ఊపిరియైయున్నారుH1892. ఘనులైనవారుH1121H376 మాయస్వరూపులుH3577 త్రాసులోH3976 వారందరుH3162 తేలిపోవుదురుH5927 వట్టిH1892 ఊపిరికన్నH4480 అలకనగా ఉన్నారు

Surely men of low degree are vanity, and men of high degree are a lie: to be laid in the balance, they are altogether lighter than vanity.
10

బలాత్కారమందుH6233 నమి్మకయుంచకుడిH982H408 దోచుకొనుటచేతH1498 గర్వపడకుడిH1891H408 ధనముH2428 హెచ్చిననుH5107 దానిని లక్ష్యపెట్టకుడిH3820H7896H408.

Trust not in oppression, and become not vain in robbery: if riches increase, set not your heart upon them.
11

బలముH5797 తనదని ఒక మారుH259 దేవుడుH430 సెలవిచ్చెనుH1696 రెండు మారులుH8147H3588 మాట నాకు వినబడెనుH8085.

God hath spoken once; twice have I heard this; that power belongeth unto God.
12

ప్రభువాH136, మనుష్యులకందరికిH376 వారి వారి క్రియల చొప్పునH4639 నీవేH859 ప్రతిఫలమిచ్చుచున్నావుH7999. కాగాH3588 కృపచూపుటయుH2617 నీది.

Also unto thee, O Lord, belongeth mercy: for thou renderest to every man according to his work.

లూకా అధ్యాయము 6

1

ఒక విశ్రాంతిదినమునG4521 ఆయనG846 పంటచేలలోబడిG4702 వెళ్లుచుండగాG1279, ఆయనG846 శిష్యులుG3101 వెన్నులుG4719 త్రుంచిG5089, చేతులతోG5495 నలుపుకొనిG5597, తినుచుండిరిG2068.

And it came to pass on the second sabbath after the first, that he went through the corn fields; and his disciples plucked the ears of corn, and did eat, rubbing them in their hands.
2

అప్పుడు పరిసయ్యులలోG5330 కొందరుG5100 విశ్రాంతిదినమునG4521 చేయదగనిదిG3756 మీరెందుకుG5101 చేయుచున్నారనిG4160 వారిG846నడుగగాG2036

And certain of the Pharisees said unto them, Why do ye that which is not lawful to do on the sabbath days?
3

యేసుG2424 వారితోG846 ఇట్లనెనుG2036–తానునుG846 తనతోG3326 కూడ ఉన్నవారునుG5607 ఆకలిగొని నప్పుడుG3983 దావీదుG1138 ఏమిG3739చేసెనోG4160 అదియైనను మీరు చదువG314 లేదాG3761?

And Jesus answering them said, Have ye not read so much as this, what David did, when himself was an hungred, and they which were with him;
4

అతడు దేవునిG2316 మందిరముG3624లోG1519 ప్రవేశించిG1525, యాజకులుG2409 తప్పG3441 మరి ఎవరును తినG5315కూడనిG3756 సముఖపుG4286 రొట్టెలుG740 తీసికొనిG2983 తినిG5315, తనతోG846 కూడ ఉన్నG3326వారికినిG3588 ఇచ్చెనుG1325 గదా అనెను.

How he went into the house of God, and did take and eat the shewbread, and gave also to them that were with him; which it is not lawful to eat but for the priests alone?
5

కాగా–మనుష్యG444కుమారుడుG5207 విశ్రాంతిదినమునకునుG4521 యజమానుడనిG2962 వారితోG846 చెప్పెనుG3004.

And he said unto them, That the Son of man is Lord also of the sabbath.
6

మరియొకG2087 విశ్రాంతిదినమునG4521 ఆయన సమాజమందిరముG4864 లోనికిG1519 వెళ్లిG1525 బోధించుచున్నప్పుడుG1321, అక్కడG1563 ఊచG3584 కుడిG1188 చెయ్యిG5495గలవాడొకG444డుండెనుG2258.

And it came to pass also on another sabbath, that he entered into the synagogue and taught: and there was a man whose right hand was withered.
7

శాస్త్రులునుG1122 పరిసయ్యులునుG5330 ఆయనమీదG846 నేరముG2724 మోపవలెననిG2147, విశ్రాంతిదినమునG4521 స్వస్థపరచునేమోG2323 అని ఆయననుG846 కనిపెట్టుచుండిరిG3906;

And the scribes and Pharisees watched him, whether he would heal on the sabbath day; that they might find an accusation against him.
8

అయితేG1161 ఆయనG846 వారిG846 ఆలోచనG1261 లెరిగిG1492, ఊచG3584చెయ్యిG5495గలG2192వానితోG444–నీవు లేచిG1453 మధ్యనుG3319 నిలువుమనిG2476 చెప్పగాG2036, వాడుG3588 లేచిG450 నిలిచెనుG2476.

But he knew their thoughts, and said to the man which had the withered hand, Rise up, and stand forth in the midst. And he arose and stood forth.
9

అప్పుడుG3767 యేసుG2424–విశ్రాంతిదినమునG4521 మేలుచేయుటG15 ధర్మమాG1832 కీడుచేయుటG2554 ధర్మమాG1832? ప్రాణG5590రక్షణG4982 ధర్మమాG1832 ప్రాణహత్యG622 ధర్మమాG1832? అని మిమ్ముG5209 నడుగుచున్నాననిG1905 వారితోG846 చెప్పిG2036

Then said Jesus unto them, I will ask you one thing; Is it lawful on the sabbath days to do good, or to do evil? to save life, or to destroy it?
10

వారిG846నందరినిG3956 చుట్టు కలయజూచిG4017–నీG4675 చెయ్యిG5495 చాపుమనిG1614 వానితోG846 చెప్పెనుG2036; వాడాలాగుG3588 చేయగానేG4160 వానిG846 చెయ్యిG5495 బాగుపడెనుG600.

And looking round about upon them all, he said unto the man, Stretch forth thy hand. And he did so: and his hand was restored whole as the other.
11

అప్పుడు వారుG846 వెఱ్ఱి కోపముతోG454 నిండుకొనిG4130, యేసునుG2424 ఏమిG5101 చేయుదమాG4160 అని యొకనితోనొకడుG240 మాటలాడుకొనిరిG1255.

And they were filled with madness; and communed one with another what they might do to Jesus.
12

G5025 దినములG2250యందుG1722 ఆయన ప్రార్థనచేయుటకుG4336 కొండకుG3735 వెళ్లిG1831, దేవునిG2316 ప్రార్థించుటG4335యందుG1722 రాత్రి గడిపెనుG1273.

And it came to pass in those days, that he went out into a mountain to pray, and continued all night in prayer to God.
13

ఉదయమైనప్పుడుG2250 ఆయన తనG848 శిష్యులనుG3101 పిలిచిG4377, వారిలోG846 పండ్రెండుమందినిG1427 ఏర్పరచిG1586, వారికి అపొస్తలులుG652 అను పేరు పెట్టెనుG3687.

And when it was day, he called unto him his disciples: and of them he chose twelve, whom also he named apostles;
14

వీరెవరనగా–ఆయన ఎవనికిG3739 పేతురుG4074 అను మారుపేరు పెట్టెనోG3687 ఆ సీమోనుG4613, అతనిG846 సహోదరుడైనG80 అంద్రెయG406, యాకోబుG2385, యోహానుG2491, ఫిలిప్పుG5376, బర్తొలొమయిG918,

Simon, (whom he also named Peter,) and Andrew his brother, James and John, Philip and Bartholomew,
15

మత్తయిG3156, తోమాG2381, అల్ఫయి కుమారుడైనG256 యాకోబుG2385, జెలోతేG2208 అనబడినG2564 సీమోనుG4613,

Matthew and Thomas, James the son of Alphaeus, and Simon called Zelotes,
16

యాకోబు సహోదరుడైనG2385 యూదాG2455, ద్రోహియగుG4273 ఇస్కరియోతుG2469 యూదాG2455 అను వారు.

And Judas the brother of James, and Judas Iscariot, which also was the traitor.
17

ఆయన వారితోG846 కూడG3326 దిగివచ్చిG2597 మైదానమందుG3977 నిలిచినప్పుడుG2476 ఆయనG846 శిష్యులG3101 గొప్ప సమూహమునుG3793, ఆయనG846 బోధవినుటకునుG191 తమG848 రోగములనుG3554 కుదుర్చుకొనుటకునుG2390 యూదయG2449 దేశమంతటినుండియుG3956, యెరూషలేముG2419 నుండియు, తూరుG5184 సీదోననుG4605 పట్టణముల సముద్ర తీరములG3882 నుండియుG3588 వచ్చినG2064 బహుG4183జనG2992సమూహమునుG4128,

And he came down with them, and stood in the plain, and the company of his disciples, and a great multitude of people out of all Judaea and Jerusalem, and from the sea coast of Tyre and Sidon, which came to hear him, and to be healed of their diseases;
18

అపవిత్రాG169త్మలG4151 చేతG5259 బాధింపబడినవారునుG3791 వచ్చి స్వస్థతనొందిరిG2323.

And they that were vexed with unclean spirits: and they were healed.
19

ప్రభావముG1411 ఆయనలోనుండి బయలుదేరిG1831 అందరినిG3956 స్వస్థపరచుచుండెనుG2390 గనుక జనసమూహG3793మంతయుG3956 ఆయననుG846 ముట్టవలెననిG680 యత్నముచేసెనుG2212.

And the whole multitude sought to touch him: for there went virtue out of him, and healed them all.
20

అంతటG2532 ఆయనG846 తనG846 శిష్యులతట్టుG3101 పారచూచిG3788 ఇట్లనెను–G3004 బీదలైన మీరుG4434 ధన్యులుG3107, దేవునిG2316రాజ్యముG932 మీదిG5212.

And he lifted up his eyes on his disciples, and said, Blessed be ye poor: for yours is the kingdom of God.
21

ఇప్పుడుG3568 అకలిగొనుచున్న మీరుG3983 ధన్యులుG3107, మీరు తృప్తి పరచబడుదురుG5526. ఇప్పుడుG3568 ఏడ్చుచున్న మీరుG2799 ధన్యులుG3107, మీరు నవ్వుదురుG1070.

Blessed are ye that hunger now: for ye shall be filled. Blessed are ye that weep now: for ye shall laugh.
22

మనుష్యG444కుమారునిG5207 నిమిత్తముG1752 మనుష్యులుG444 మిమ్మునుG5209 ద్వేషించిG3404 వెలివేసిG873 నిందించిG3679 మీG5216 పేరుG3686 చెడ్డదనిG4190 కొట్టివేయునప్పుడుG1544 మీరు ధన్యులుG3107.

Blessed are ye, when men shall hate you, and when they shall separate you from their company, and shall reproach you, and cast out your name as evil, for the Son of man's sake.
23

G1565 దినG2250 మందుG1722 మీరు సంతోషించిG5463 గంతులు వేయుడిG4640; ఇదిగోG2400 మీG5216 ఫలముG3408 పరలోకమందుG3772 గొప్పదై యుండునుG4183; వారిG846 పితరులుG3962 ప్రవక్తలకుG4396 అదే విధముగాG5024 చేసిరిG4160.

Rejoice ye in that day, and leap for joy: for, behold, your reward is great in heaven: for in the like manner did their fathers unto the prophets.
24

అయ్యోG3759, ధనవంతులారాG4145, మీరుG5216 (కోరిన) ఆదరణG3874 మీరు పొంది యున్నారుG568.

But woe unto you that are rich! for ye have received your consolation.
25

అయ్యోG3759 యిప్పుడుG3568 (కడుపు) నిండియున్నవారలారాG1705, మీరాకలిగొందురుG3983. అయ్యోG3759 యిప్పుడుG3568 నవ్వుచున్నవారలారాG1070, మీరు దుఃఖించిG3996 యేడ్తురుG2799.

Woe unto you that are full! for ye shall hunger. Woe unto you that laugh now! for ye shall mourn and weep.
26

మనుష్యుG444లందరుG3956 మిమ్మునుG5209 కొనియాడునప్పుడుG2573 మీకు శ్రమ; వారిG846 పితరులుG3962 అబద్ధప్రవక్తలకుG5578 అదే విధముగా చేసిరిG4160.

Woe unto you, when all men shall speak well of you! for so did their fathers to the false prophets.
27

వినుచున్నG191 మీతోG5213 నేను చెప్పునదేమనగాG3004–మీG5216 శత్రువులనుG2190 ప్రేమించుడిG25, మిమ్మునుG5209 ద్వేషించువారికిG3404 మేలుG2573 చేయుడిG4160,

But I say unto you which hear, Love your enemies, do good to them which hate you,
28

మిమ్మునుG5213 శపించువారినిG2672 దీవించుడిG2127, మిమ్మునుG5209 బాధించువారిG1908కొరకుG5228 ప్రార్థనచేయుడిG4336.

Bless them that curse you, and pray for them which despitefully use you.
29

నిన్నుG4571 ఒక చెంపG4600 మీదG1909 కొట్టువాని వైపునకుG5180 రెండవG243 చెంపకూడ త్రిప్పుముG3930. నీG4675 పైబట్టG2440 ఎత్తికొని పోవువానినిG142, నీ అంగీని కూడ ఎత్తి కొనిపోకుండG5509 అడ్డగింపG2967కుముG3361.

And unto him that smiteth thee on the one cheek offer also the other; and him that taketh away thy cloke forbid not to take thy coat also.
30

నిన్నడుగుG154 ప్రతివానికినిG3956 ఇమ్ముG1325; నీ సొత్తుG4674 ఎత్తికొని పోవువానియొద్దG142 దాని మరల అడుగవద్దుG523.

Give to every man that asketh of thee; and of him that taketh away thy goods ask them not again.
31

మనుష్యులుG444 మీకేలాగుG5213 చేయవలెననిG4160 మీరు కోరుదురోG2309 ఆలాగుG3668 మీరునుG5210 వారికిG846 చేయుడిG4160.

And as ye would that men should do to you, do ye also to them likewise.
32

మిమ్మును ప్రేమించువారినేG25 మీరుG5209 ప్రేమించినయెడలG25 మీG5213కేమిG4169 మెప్పుG5485 కలుగునుG2076? పాపులునుG268 తమ్మునుG846 ప్రేమించువారినిG25 ప్రేమింతురుG25 గదా

For if ye love them which love you, what thank have ye? for sinners also love those that love them.
33

మీకుG5209 మేలు చేయువారికేG15 మేలు చేసినయెడలG15 మీG5213కేమిG4169 మెప్పుG5485కలుగునుG2076? పాపులునుG268 ఆలాగేG2532 చేతురుG4160 గదా

And if ye do good to them which do good to you, what thank have ye? for sinners also do even the same.
34

మీరెవరియొద్దG3739 మరల పుచ్చుకొనవలెననిG618 నిరీక్షింతురోG1679 వారికే అప్పు ఇచ్చినయెడలG1155 మీG5213కేమిG4169 మెప్పుG5485 కలుగునుG2076? పాపులునుG268 తామిచ్చినంతG2470 మరల పుచ్చుకొన వలెననిG618 పాపులకుG268 అప్పు ఇచ్చెదరుG1155 గదా.

And if ye lend to them of whom ye hope to receive, what thank have ye? for sinners also lend to sinners, to receive as much again.
35

మీరైతే ఎట్టి వారిని గూర్చియైనను నిరాశG560 చేసికొనకG3367 మీG5216 శత్రువులనుG2190 ప్రేమించుడిG25, మేలుచేయుడిG15, అప్పు ఇయ్యుడిG1155; అప్పుడు మీG5216 ఫలముG3408 గొప్పదైG183యుండునుG2071, మీరు సర్వోన్నతునిG5310 కుమారులైG5207 యుందురుG2071. ఆయనG846, కృతజ్ఞతలేనివారియెడలనుG884 దుష్టులయెడలనుG4190 ఉపకారియైG5543 యున్నాడు.

But love ye your enemies, and do good, and lend, hoping for nothing again; and your reward shall be great, and ye shall be the children of the Highest: for he is kind unto the unthankful and to the evil.
36

కాబట్టి మీG5216 తండ్రిG3962 కనికరముగలవాడైG3629 యున్నట్టు మీరునుG2532 కనికరముగలవారైG3629 యుండుడిG1096.

Be ye therefore merciful, as your Father also is merciful.
37

తీర్పుG2919 తీర్చకుడిG3361, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పుG2919 తీర్చబడదుG3364; నేరముG2613 మోపకుడిG3361, అప్పుడు మీ మీద నేరముG2613 మోపబడదుG3364;

Judge not, and ye shall not be judged: condemn not, and ye shall not be condemned: forgive, and ye shall be forgiven:
38

క్షమించుడిG630, అప్పుడు మీరు క్షమింపబడుదురుG630; ఇయ్యుడిG1325, అప్పుడు మీG5213కియ్యబడునుG1325; అణచిG4085, కుదిలించిG4531, దిగజారునట్లుG5240 నిండుG2570 కొలతనుG3358 మనుష్యులుG444 మీG5216 ఒడిలోG2859 కొలుతురుG1325. మీరు ఏ కొలతతోG3354 కొలుతురోG3358 ఆ కొలతతోనేG86 మీకుG5213 మరల కొలువబడుననిG488 చెప్పెను.

Give, and it shall be given unto you; good measure, pressed down, and shaken together, and running over, shall men give into your bosom. For with the same measure that ye mete withal it shall be measured to you again.
39

మరియుG1161 ఆయన వారితోG846 ఈ ఉపమానముG3850 చెప్పెనుG2036–గ్రుడ్డివాడుG5185 గ్రుడ్డివానికిG5185 దారిG3594 చూపగలడా?G1410 వారిద్దరునుG297 గుంటలోG999 పడుదురుG4098 గదా.

And he spake a parable unto them, Can the blind lead the blind? shall they not both fall into the ditch?
40

శిష్యుడుG3101 తనG848 బోధకునికంటెG1320 అధికుడుG5228 కాడుG3756; సిద్ధుడైనG2675 ప్రతివాడునుG3956 తనG846 బోధకునిG1320 వలెG5613 ఉండునుG2071.

The disciple is not above his master: but every one that is perfect shall be as his master.
41

నీవుG3588 నీG2398 కంటిలోG3788 ఉన్నG1722 దూలముG1385 ఎంచకG2657 నీG4675 సహోదరునిG80 కంటిలోG3788 ఉన్నG1722 నలుసునుG2595 చూడG991నేలG5101?

And why beholdest thou the mote that is in thy brother's eye, but perceivest not the beam that is in thine own eye?
42

నీG4675 కంటిలోG3788 ఉన్నG1722 దూలమునుG1385 చూడG991G3756 నీG675 సహోదరునితోG80–సహోదరుడాG80, నీG4675 కంటిలోG3788 ఉన్నG1722 నలుసునుG2595 తీసివేయG1544నిమ్మనిG863 నీవేలాగుG4459 చెప్పగలవుG3004? వేషధారీG5273, మొదటG4412 నీG4675 కంటిలోG3788 ఉన్నG1722 దూలమునుG1385 తీసివేయుముG1544, అప్పుడుG5119 నీG675 సహోదరునిG80 కంటిలోG3788 ఉన్నG1722 నలుసునుG2595 తీసివేయుటకుG1544 నీకు తేటగా కనబడునుG1227.

Either how canst thou say to thy brother, Brother, let me pull out the mote that is in thine eye, when thou thyself beholdest not the beam that is in thine own eye? Thou hypocrite, cast out first the beam out of thine own eye, and then shalt thou see clearly to pull out the mote that is in thy brother's eye.
43

ఏ మంచిG2570 చెట్టుననుG1186 పనికిమాలినG4550 ఫలములుG2590 ఫలింపవుG3756, పనికిమాలినG4550 చెట్టునG1186 మంచిG2570 ఫలములుG2590 ఫలింపవుG4160.

For a good tree bringeth not forth corrupt fruit; neither doth a corrupt tree bring forth good fruit.
44

ప్రతిG1538 చెట్టుG1186 తనG2398 ఫలములవలనG2590 తెలియబడునుG1097. ముండ్లపొదలోG173 అంజూరపు పండ్లుG4810 ఏరుG4816కొనరుG3756; కోరింద పొదలోG942 ద్రాక్షపండ్లుG4718 కోయరుG3761.

For every tree is known by his own fruit. For of thorns men do not gather figs, nor of a bramble bush gather they grapes.
45

సజ్జG18నుడుG444, తనG848 హృదయమనుG2588 మంచిG18 ధననిధిలోనుండిG2344 సద్విషయములనుG18 బయటికిG1537 తెచ్చునుG4393; దుర్జG4190నుడుG444 చెడ్డG4190 ధననిధిలోనుండిG2344 దుర్విషయములనుG4190 బయటికిG1537 తెచ్చునుG4393. హృదయముG2588 నిండియుండుG4051 దానినిబట్టి యొకనిG846 నోరుG4750 మాటలాడునుG2980.

A good man out of the good treasure of his heart bringeth forth that which is good; and an evil man out of the evil treasure of his heart bringeth forth that which is evil: for of the abundance of the heart his mouth speaketh.
46

నేను చెప్పుG3004 మాటలప్రకారముG3739 మీరు చేయG4160క–G3756 ప్రభువాG2962 ప్రభువాG2962, అని నన్నుG3165 పిలుచుటG2564 ఎందుకుG5101?

And why call ye me, Lord, Lord, and do not the things which I say?
47

నాG3165 యొద్దకుG4314 వచ్చిG2064, నాG3450 మాటలుG3056 వినిG191 వాటిచొప్పునG846 చేయుG4160 ప్రతివాడునుG3956 ఎవనిG5101 పోలియుండునోG3664 మీకుG5213 తెలియ జేతునుG5263.

Whosoever cometh to me, and heareth my sayings, and doeth them, I will shew you to whom he is like:
48

వాడుG2076 ఇల్లుG3614 కట్టవలెననిG3618 యుండి లోతుగాG900 త్రవ్విG4626, బండG4073మీదG1909 పునాదిG2310 వేసినG5087వానిG444 పోలి యుండునుG3664. వరదG4132వచ్చిG1096 ప్రవాహముG4215G1565 యింటిమీదG3614 వడిగా కొట్టిననుG4366, అది బాగుగాG4073 కట్టబడినందునG2311 దాని కదలింపG4531లేకపోయెనుG3756.

He is like a man which built an house, and digged deep, and laid the foundation on a rock: and when the flood arose, the stream beat vehemently upon that house, and could not shake it: for it was founded upon a rock.
49

అయితే నా మాటలు వినియుG191 చేయG4160నివాడుG3361 పునాదిG2310 వేయకG5565 నేలG1093మీదG1909 ఇల్లుG3614 కట్టినG3618వానినిG444 పోలియుండునుG3664. ప్రవాహముG215 దానిమీద వడిగా కొట్టG4366గానేG2112 అది కూలి పడెనుG4098; ఆ యింటిG3614పాటుG4485 గొప్పదనిG3173 చెప్పెన

But he that heareth, and doeth not, is like a man that without a foundation built an house upon the earth; against which the stream did beat vehemently, and immediately it fell; and the ruin of that house was great.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.