Day 225
Day 226 : కీర్తనల గ్రంథము 50-55 & లూకా 5
Day 227

కీర్తనల గ్రంథము అధ్యాయము 50

1

దేవాదిH410 దేవుడైనH430 యెహోవాH3068 ఆజ్ఞ ఇచ్చుచున్నాడుH1696 తూర్పుదిక్కుH4217 మొదలుకొనిH4480 పడమటిH3996 దిక్కువరకుH5704 భూనివాసులనుH776 రమ్మని ఆయన పిలుచుచున్నాడుH7121.

The mighty God, even the LORD, hath spoken, and called the earth from the rising of the sun unto the going down thereof.
2

పరిపూర్ణH4359 సౌందర్యముగలH3308 సీయోనులోనుండిH6726H4480 దేవుడుH430 ప్రకాశించుచున్నాడుH3313

Out of Zion, the perfection of beauty, God hath shined.
3

మన దేవుడుH430 వేంచేయుచున్నాడుH935 ఆయన మౌనముగానుండడుH2790H408. ఆయన ముందరH6440 అగ్నిH784 మండుచున్నదిH398 ఆయనచుట్టుH5439 ప్రచండవాయువుH3966H8175 విసరుచున్నది.

Our God shall come, and shall not keep silence: a fire shall devour before him, and it shall be very tempestuous round about him.
4

ఆయన తన ప్రజలకుH5971 న్యాయముH1777 తీర్చుటకై

He shall call to the heavens from above, and to the earth, that he may judge his people.
5

బల్యర్పణH2077 చేతH5921 నాతో నిబంధనH1285 చేసికొనినH3772 నా భక్తులనుH2623 నాయొద్దకు సమకూర్చుడనిH622 మీదిH5920 ఆకాశమునుH8064 భూమినిH776 పిలుచుచున్నాడుH7121.

Gather my saints together unto me; those that have made a covenant with me by sacrifice.
6

దేవుడుH430 తానేH1931 న్యాయకర్తయైయున్నాడుH8199. ఆకాశముH8064 ఆయన నీతినిH6664 తెలియజేయుచున్నదిH5046.(సెలా.)H5542

And the heavens shall declare his righteousness: for God is judge himself. Selah.
7

నా జనులారాH5971, నేను మాటలాడబోవుచున్నానుH1696 ఆలకించుడిH8085 ఇశ్రాయేలూH3478, ఆలకింపుము నేనుH595 దేవుడనుH430 నీ దేవుడనుH430 నేను నీ మీద సాక్ష్యముH5749 పలికెదను

Hear, O my people, and I will speak; O Israel, and I will testify against thee: I am God, even thy God.
8

నీ బలులH2077 విషయమైH5921 నేను నిన్ను గద్దించుటH3198లేదుH3808 నీ దహనబలులుH5930 నిత్యముH8548 నాయెదుటH5048 కనబడుచున్నవి.

I will not reprove thee for thy sacrifices or thy burnt offerings, to have been continually before me.
9

నీ యింటH1004నుండిH4480 కోడెనైననుH6499 నీ మందలోనుండిH4356H4480 పొట్టేళ్లనైననుH6260 నేను తీసికొననుH3947H3808.

I will take no bullock out of thy house, nor he goats out of thy folds.
10

అడవిH3293మృగములన్నియుH2416H3605 వేయిH505కొండలమీదిH2042 పశువులన్నియుH929 నావేగదా

For every beast of the forest is mine, and the cattle upon a thousand hills.
11

కొండలలోనిH2022 పక్షులన్నిటినిH5775H3605 నేనెరుగుదునుH3045 పొలములలోనిH7704 పశ్వాదులుH2123 నా వశమైయున్నవిH5978.

I know all the fowls of the mountains: and the wild beasts of the field are mine.
12

లోకమునుH8398 దాని పరిపూర్ణతయుH4393 నావే. నేను ఆకలిగొనిననుH7456 నీతో చెప్పనుH559H3808.

If I were hungry, I would not tell thee: for the world is mine, and the fulness thereof.
13

వృషభముల H47మాంసముH1320 నేను తిందునాH398? పొట్టేళ్లH6260 రక్తముH1818 త్రాగుదునాH8354?

Will I eat the flesh of bulls, or drink the blood of goats?
14

దేవునికిH430 స్తుతి యాగముH8426 చేయుముH2076 మహోన్నతునికిH5945 నీ మ్రొక్కుబడులుH5088 చెల్లించుముH7999.

Offer unto God thanksgiving; and pay thy vows unto the most High:
15

ఆపత్కాలమునH6869H3117 నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుముH7121 నేను నిన్ను విడిపించెదనుH2502 నీవు నన్ను మహిమపరచెదవుH3513.

And call upon me in the day of trouble: I will deliver thee, and thou shalt glorify me.
16

భక్తిహీనులతోH7563 దేవుడుH430 ఇట్లు సెలవిచ్చుచున్నాడుH559 నా కట్టడలుH2706 వివరించుటకుH5608 నీకేమి పనిH4100? నా నిబంధనH1285 నీనోటH6310 వచించెదవేమిH5375?

But unto the wicked God saith, What hast thou to do to declare my statutes, or that thou shouldest take my covenant in thy mouth?
17

దిద్దుబాటుH4148 నీకు అసహ్యముH8130 గదా నీవు నా మాటలనుH1697 నీ వెనుకకుH310 త్రోసివేసెదవుH7993.

Seeing thou hatest instruction, and castest my words behind thee.
18

నీవు దొంగనుH1590 చూచినప్పుడుH7200 వానితోH5973 ఏకీభవించెదవుH7521 వ్యభిచారులతోH5003H5973 నీవు సాంగత్యముH2506 చేసెదవు.

When thou sawest a thief, then thou consentedst with him, and hast been partaker with adulterers.
19

కీడుచేయవలెననిH7451 నీవు నోరుH6310 తెరచుచున్నావుH7971 నీ నాలుకH3956 కపటముH4820 కల్పించుచున్నదిH6775.

Thou givest thy mouth to evil, and thy tongue frameth deceit.
20

నీవు కూర్చుండిH3427 నీ సహోదరునిమీదH251 కొండెములు చెప్పుచున్నావుH1696 నీ తల్లిH517 కుమారునిమీదH1121 అపనిందలుH1848 మోపుచున్నావుH5414.

Thou sittest and speakest against thy brother; thou slanderest thine own mother's son.
21

ఇట్టిH428 పనులు నీవు చేసిననుH6213 నేను మౌనినైయుంటినిH2790 అందుకు నేను కేవలము నీవంటివాడననిH3644H1961 నీవనుకొంటివిH1819 అయితే నీ కన్నులయెదుటH5869 ఈ సంగతులను నేను వరుసగా ఉంచిH6186 నిన్ను గద్దించెదనుH3198

These things hast thou done, and I kept silence; thou thoughtest that I was altogether such an one as thyself: but I will reprove thee, and set them in order before thine eyes.
22

దేవునిH433 మరచువారలారాH7911, దీనిH2063 యోచించుకొనుడిH995 లేనియెడలH6435 నేను మిమ్మును చీల్చివేయుదునుH2963 తప్పించువాడెవడునుH5337 లేకపోవునుH369

Now consider this, ye that forget God, lest I tear you in pieces, and there be none to deliver.
23

స్తుతియాగముH8426 అర్పించువాడుH2076 నన్ను మహిమపరచుచున్నాడుH3513 నేను వానికి దేవునిH430 రక్షణH3468 కనుపరచునట్లుH7200 వాడు మార్గముH1870 సిద్ధపరచుకొనెనుH7760.

Whoso offereth praise glorifieth me: and to him that ordereth his conversation aright will I shew the salvation of God.

కీర్తనల గ్రంథము అధ్యాయము 51

1

దేవాH430, నీ కృపచొప్పునH2617 నన్ను కరుణింపుముH2603 నీ వాత్సల్యH7356 బాహుళ్యముచొప్పునH7230 నా అతిక్రమములనుH6588 తుడిచివేయుముH4229

Have mercy upon me, O God, according to thy lovingkindness: according unto the multitude of thy tender mercies blot out my transgressions.
2

నా దోషముH5771 పోవునట్లుH4480 నన్ను బాగుగాH7235 కడుగుముH3526. నా పాపముH2403 పోవునట్లుH4480 నన్ను పవిత్రపరచుముH2891.

Wash me throughly from mine iniquity, and cleanse me from my sin.
3

నా అతిక్రమములుH6588 నాకుH589 తెలిసేయున్నవిH3045 నా పాపమెల్లప్పుడుH2403H8548 నాయెదుటH5048 నున్నది.

For I acknowledge my transgressions: and my sin is ever before me.
4

నీకు కేవలముH905 నీకే విరోధముగా నేను పాపము చేసియున్నానుH2398 నీ దృష్టియెదుటH5869 నేను చెడుతనముH7451 చేసియున్నానుH6213 కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడుH1696 నీవు నీతిమంతుడవుగాH6663 అగపడుదువు తీర్పు తీర్చునప్పుడుH8199 నిర్మలుడవుగాH2135 అగపడుదువు.

Against thee, thee only, have I sinned, and done this evil in thy sight: that thou mightest be justified when thou speakest, and be clear when thou judgest.
5

నేను పాపములోH5771 పుట్టినవాడనుH2342 పాపములోనేH2399 నా తల్లిH517 నన్ను గర్భమున ధరించెనుH3179.

Behold, I was shapen in iniquity; and in sin did my mother conceive me.
6

నీవు అంతరంగములోH2910 సత్యముH571 కోరుచున్నావుH2654 ఆంతర్యమునH5640 నాకు జ్ఞానముH2451 తెలియజేయుదువుH3045.

Behold, thou desirest truth in the inward parts: and in the hidden part thou shalt make me to know wisdom.
7

నేను పవిత్రుడనగునట్లుH2891 హిస్సోపుతోH231 నా పాపము పరిహరింపుముH2398. హిమముకంటెనుH7950H4480 నేను తెల్లగానుండునట్లుH3835 నీవు నన్ను కడుగుముH3526.

Purge me with hyssop, and I shall be clean: wash me, and I shall be whiter than snow.
8

ఉత్సాహH8342 సంతోషములుH8057 నాకు వినిపింపుముH8085 అప్పుడు నీవు విరిచినH1794 యెముకలుH6106 హర్షించునుH1523.

Make me to hear joy and gladness; that the bones which thou hast broken may rejoice.
9

నా పాపములకుH2399 విముఖడవుH6440H5641 కమ్ము నా దోషములన్నిటినిH5771 తుడిచివేయుముH4229.

Hide thy face from my sins, and blot out all mine iniquities.
10

దేవాH430, నాయందుH7130 శుద్ధH2889హృదయముH3820 కలుగజేయుముH1254 నా అంతరంగములోH7130 స్థిరమైనH3559 మనస్సునుH7307 నూతనముగాH2318 పుట్టించుము.

Create in me a clean heart, O God; and renew a right spirit within me.
11

నీ సన్నిధిలోనుండిH6440H4480 నన్ను త్రోసివేయకుముH7993H408 నీ పరిశుద్ధాత్మనుH6944H7307 నాయొద్దనుండిH4480 తీసివేయకుముH3947H408.

Cast me not away from thy presence; and take not thy holy spirit from me.
12

నీ రక్షణానందముH3468H8342 నాకు మరల పుట్టించుముH7725 సమ్మతిగలH5082 మనస్సుH7307 కలుగజేసి నన్ను దృఢపరచుముH5564.

Restore unto me the joy of thy salvation; and uphold me with thy free spirit.
13

అప్పుడు అతిక్రమముచేయువారికిH6586 నీ త్రోవలనుH1870 బోధించెదనుH3925 పాపులునుH2400 నీ తట్టుH413 తిరుగుదురుH7725.

Then will I teach transgressors thy ways; and sinners shall be converted unto thee.
14

దేవాH430, నా రక్షణకర్తయగుH8668 దేవాH430 రక్తాపరాధమునుండిH1818H4480 నన్ను విడిపింపుముH5337 అప్పుడు నా నాలుకH3956 నీ నీతినిగూర్చిH6666 ఉత్సాహగానముH7442 చేయును.

Deliver me from bloodguiltiness, O God, thou God of my salvation: and my tongue shall sing aloud of thy righteousness.
15

ప్రభువాH136, నా నోరుH6310 నీ స్తుతినిH8416 ప్రచురపరచునట్లుH5046 నా పెదవులనుH8193 తెరువుముH6605.

O Lord, open thou my lips; and my mouth shall shew forth thy praise.
16

నీవు బలినిH2077 కోరువాడవుH2654కావుH3808 కోరినయెడల నేను అర్పించుదునుH5414 దహనబలిH5930 నీకిష్టమైనదిH7521 కాదుH3808.

For thou desirest not sacrifice; else would I give it: thou delightest not in burnt offering.
17

విరిగినH7665 మనస్సేH7307 దేవునికిష్టమైనH430 బలులుH2077 దేవాH430, విరిగిH7665 నలిగినH1794 హృదయమునుH3820 నీవు అలక్ష్యముH959 చేయవుH3808.

The sacrifices of God are a broken spirit: a broken and a contrite heart, O God, thou wilt not despise.
18

నీ కటాక్షముచొప్పునH7522 సీయోనుకుH6726 మేలుచేయుముH3190 యెరూషలేముయొక్కH3389 గోడలనుH2346 కట్టించుముH1129.

Do good in thy good pleasure unto Zion: build thou the walls of Jerusalem.
19

అప్పుడుH227 నీతియుక్తములైనH6664 బలులునుH2077 దహనబలులునుH5930 సర్వాంగ హోమములునుH3632 నీకు అంగీకృతములగునుH2654 అప్పుడుH227 జనులు నీ బలిపీఠముH4196మీదH5921 కోడెలH6499 నర్పించెదరుH5927.

Then shalt thou be pleased with the sacrifices of righteousness, with burnt offering and whole burnt offering: then shall they offer bullocks upon thine altar.

కీర్తనల గ్రంథము అధ్యాయము 52

1

శూరుడాH1368, చేసిన కీడునుబట్టిH7451 నీ వెందుకుH4100 అతిశయపడుచున్నావుH1984? దేవునిH410 కృపH2617 నిత్యముండునుH3605H3117.

Why boastest thou thyself in mischief, O mighty man? the goodness of God endureth continually.
2

మోసముH7423 చేయువాడాH6213, వాడిగలH3913 మంగల కత్తివలెH8593 నీ నాలుకH3956 నాశనముH1942 చేయనుద్దేశించుచున్నదిH2803

Thy tongue deviseth mischiefs; like a sharp razor, working deceitfully.
3

మేలుకంటెH2896H4480 కీడుచేయుటయుH7451 నీతిH6664 పలుకుటకంటెH1696H4480 అబద్ధముH8267 చెప్పుటయు నీకిష్టముH157.(సెలా.)H5542

Thou lovest evil more than good; and lying rather than to speak righteousness. Selah.
4

కపటమైనH4820 నాలుకH3956 గలవాడా, అధికH3605 నాశనకరములైనH1105 మాటలేH1696 నీకిష్టముH157.

Thou lovest all devouring words, O thou deceitful tongue.
5

కావున దేవుడుH410 సదాకాలముH5331 నిన్ను అణగగొట్టునుH5422 నిన్ను పట్టుకొనిH2846 ఆయన నీ గుడారములోనుండిH168H4480 నిన్ను పెల్లగించునుH5255 సజీవులH2416 దేశములోనుండిH776H4480 నిన్ను నిర్మూలము చేయునుH8327.(సెలా.)

God shall likewise destroy thee for ever, he shall take thee away, and pluck thee out of thy dwelling place, and root thee out of the land of the living. Selah.
6

నీతిమంతులుH6662 చూచిH7200 భయభక్తులుH3372 కలిగి

The righteous also shall see, and fear, and shall laugh at him:
7

ఇదిగోH2009 దేవునిH430 తనకు దుర్గముగాH4581 నుంచుకొనకH7760H4480 తన ధనసమృద్ధియందుH6239H7230 నమి్మకయుంచిH982 తన చేటునుH1942 బలపరచుకొనినవాడుH5810 వీడేయనిH1397 చెప్పుకొనుచు వానిని చూచిH5921 నవ్వుదురుH7832.

Lo, this is the man that made not God his strength; but trusted in the abundance of his riches, and strengthened himself in his wickedness.
8

నేనైతేH589 దేవునిH430 మందిరములోH1004 పచ్చనిH7488 ఒలీవ చెట్టువలెనున్నానుH2132 నిత్యముH5769 దేవునిH430 కృపయందుH2617 నమి్మకయుంచుచున్నానుH982

But I am like a green olive tree in the house of God: I trust in the mercy of God for ever and ever.
9

నీవు దాని నెరవేర్చితివిH6213 గనుక నేను నిత్యముH5769 నిన్ను స్తుతించెదనుH3034. నీ నామముH8034 నీ భక్తులH2623 దృష్టికిH5048 ఉత్తమమైనదిH2896 నేను దాని స్మరించి కనిపెట్టుచున్నానుH6960.

I will praise thee for ever, because thou hast done it: and I will wait on thy name; for it is good before thy saints.

కీర్తనల గ్రంథము అధ్యాయము 53

1

దేవుడుH430 లేడనిH369 బుద్ధిహీనులుH5036 తమ హృదయములోH3820 అనుకొందురుH559.వారు చెడిపోయినవారుH7843, అసహ్యకార్యములుH5766 చేయుదురుH8581 మేలుH2896 చేయువాడొకడునుH6213 లేడుH369.

The fool hath said in his heart, There is no God. Corrupt are they, and have done abominable iniquity: there is none that doeth good.
2

వివేకముH7919 కలిగి దేవునిH430 వెదకువారుH1875 కలరేమోH3426 అని దేవుడుH430 ఆకాశమునుండిH8064H4480 చూచిH7200 నరులనుH120 పరిశీలించెనుH8259.

God looked down from heaven upon the children of men, to see if there were any that did understand, that did seek God.
3

వారందరునుH3605 దారి తొలగిH5472 బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండ అందరునుH3162 చెడియున్నారుH444 మేలుH2896 చేయువారెవరునుH6213 లేరుH369 ఒక్కడైననుH259 లేడుH1571.

Every one of them is gone back: they are altogether become filthy; there is none that doeth good, no, not one.
4

దేవునికిH430 ప్రార్థనH7121చేయకH3808 ఆహారముH3899 మింగునట్లుగాH398 నా ప్రజలనుH5971 మింగుH398 పాపాత్ములకుH205H6466 తెలివిలేదాH3045H3808?

Have the workers of iniquity no knowledge? who eat up my people as they eat bread: they have not called upon God.
5

భయకారణముH6343 లేనిచోటH1961H3808 వారు భయాక్రాంతులైరిH6342H6343. నన్ను ముట్టడివేయువారిH2583 యెముకలనుH6106 దేవుడుH430 చెదరగొట్టియున్నాడుH6340 దేవుడుH430 వారిని ఉపేక్షించెనుH3988 గనుక నీవు వారిని సిగ్గుపరచితివిH954.

There were they in great fear, where no fear was: for God hath scattered the bones of him that encampeth against thee: thou hast put them to shame, because God hath despised them.
6

సీయోనులోనుండిH6726H4480 ఇశ్రాయేలునకుH3478 రక్షణH3444కలుగునుH5414 గాక. దేవుడుH430 చెరలోనున్నH7622 తన ప్రజలనుH5971 రప్పించునప్పుడుH7725 యాకోబుH3290 హర్షించునుH1523 ఇశ్రాయేలుH3478 సంతోషించునుH8055.

Oh that the salvation of Israel were come out of Zion! When God bringeth back the captivity of his people, Jacob shall rejoice, and Israel shall be glad.

కీర్తనల గ్రంథము అధ్యాయము 54

1

దేవాH430, నీ నామమునుబట్టిH8034 నన్ను రక్షింపుముH3467 నీ పరాక్రమమునుబట్టిH1369 నాకు న్యాయముH1777 తీర్చుము.

Save me, O God, by thy name, and judge me by thy strength.
2

దేవాH430, నా ప్రార్థనH8605 ఆలకింపుముH8085 నా నోటిH6310 మాటలుH561 చెవినిబెట్టుముH238.

Hear my prayer, O God; give ear to the words of my mouth.
3

అన్యులుH2114 నా మీదికిH5921 లేచియున్నారుH6965 బలాఢ్యులుH6184 నా ప్రాణముH5315 తీయజూచుచున్నారుH1245 వారు తమయెదుటH5048 దేవునిH430 ఉంచుకొన్నవారుH7760 కారుH3808. (సెలా.)H5542

For strangers are risen up against me, and oppressors seek after my soul: they have not set God before them. Selah.
4

ఇదిగోH2009 దేవుడేH430 నాకు సహాయకుడుH5826 ప్రభువేH136 నా ప్రాణమునుH5315 ఆదరించువాడుH5564

Behold, God is mine helper: the Lord is with them that uphold my soul.
5

నా శత్రువులుH8324 చేయు కీడుH7451 ఆయన వారిమీదికి రప్పించునుH7725 నీ సత్యమునుబట్టిH571 వారిని నశింపజేయుముH6789 సేచ్చార్పణలైనH5071 బలులను నేను నీకర్పించెదనుH2076.

He shall reward evil unto mine enemies: cut them off in thy truth.
6

యెహోవాH3068, నీ నామముH8034 ఉత్తమముH2896 నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానుH3034.

I will freely sacrifice unto thee: I will praise thy name, O LORD; for it is good.
7

ఆపదలన్నిటిH6869H3605లోనుండిH4480 ఆయన నన్ను విడిపించియున్నాడుH5337 నా శత్రువులH341 గతిని చూచిH7200 నా కన్నుH5869 సంతోషించుచున్నది.

For he hath delivered me out of all trouble: and mine eye hath seen his desire upon mine enemies.

కీర్తనల గ్రంథము అధ్యాయము 55

1

దేవాH430, చెవియొగ్గిH238 నా ప్రార్థనH8605 ఆలకింపుము నా విన్నపమునకుH8467H4480 విముఖుడవైయుండకుముH5956H408.

Give ear to my prayer, O God; and hide not thyself from my supplication.
2

నా మనవి ఆలకించిH6030 నాకుత్తరమిమ్ముH7181.

Attend unto me, and hear me: I mourn in my complaint, and make a noise;
3

శత్రువులH341 శబ్దమునుబట్టియుH6963H4480 దుష్టులH7563బలాత్కారమునుబట్టియుH6125H4480 నేను చింతాక్రాంతుడనైH7879 విశ్రాంతి లేక మూలుగుచున్నానుH7300.వారు నామీదH5921 దోషముH205 మోపుచున్నారుH4131 ఆగ్రహముగలవారైH639 నన్ను హింసించుచున్నారుH7852.

Because of the voice of the enemy, because of the oppression of the wicked: for they cast iniquity upon me, and in wrath they hate me.
4

నా గుండెH3820 నాలోH7130 వేదనపడుచున్నదిH2342 మరణH4194భయముH367 నాలోH5921 పుట్టుచున్నదిH5307

My heart is sore pained within me: and the terrors of death are fallen upon me.
5

దిగులునుH3374 వణకునుH7461 నాకు కలుగుచున్నవిH935 మహా భయముH6427 నన్ను ముంచివేసెనుH3680.

Fearfulness and trembling are come upon me, and horror hath overwhelmed me.
6

ఆహాH4310 గువ్వవలెH3123 నాకు రెక్కలున్నయెడలH83H5414 నేను ఎగిరిపోయిH5774 నెమ్మదిగానుందునేH7931

And I said, Oh that I had wings like a dove! for then would I fly away, and be at rest.
7

త్వరపడిH2363 దూరముగాH7368 పారిపోయిH5074 పెనుగాలినిH7307 సుడిగాలినిH5591 తప్పించుకొనిH4655

Lo, then would I wander far off, and remain in the wilderness. Selah.
8

అరణ్యములోH4057 నివసించియుందునేH3885 అనుకొంటిని.

I would hasten my escape from the windy storm and tempest.
9

పట్టణములోH5892 బలాత్కారH7379 కలహములుH2555 జరుగుట నేను చూచుచున్నానుH7200. ప్రభువాH136, అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుముH1104 వారి నాలుకలుH3956 ఛేదించుముH6385.

Destroy, O Lord, and divide their tongues: for I have seen violence and strife in the city.
10

రాత్రింబగళ్లుH3117H3915 వారు పట్టణపు ప్రాకారములH2346 మీదH5921 తిరుగుచున్నారుH5437 పాపమునుH205 చెడుతనమునుH5999 దానిలోH7130 జరుగుచున్నవి.

Day and night they go about it upon the walls thereof: mischief also and sorrow are in the midst of it.
11

దాని మధ్యనుH7130 నాశనక్రియలుH1942 జరుగుచున్నవి వంచనయుH8496 కపటమునుH4820 దాని అంగడి వీధులలోH7339H4480 మానక జరుగుచున్నవిH4185H3808.

Wickedness is in the midst thereof: deceit and guile depart not from her streets.
12

నన్ను దూషించువాడుH2778 శత్రువుH341 కాడుH3808 శత్రువైనయెడల నేను దాని సహింపవచ్చునుH5375 నామీదH5921 మిట్టిపడువాడుH1431 నాయందు పగపట్టినవాడుH8130 కాడుH3808 అట్టివాడైతే నేను దాగియుండవచ్చునుH5641.

For it was not an enemy that reproached me; then I could have borne it: neither was it he that hated me that did magnify himself against me; then I would have hid myself from him:
13

ఈ పనిచేసిన నీవుH859 నా సహకారివిH6187 నా చెలికాడవుH441 నా పరిచయుడవుH3045.

But it was thou, a man mine equal, my guide, and mine acquaintance.
14

మనము కూడిH3162 మధురమైనH4985 గోష్ఠిచేసియున్నవారముH5475 ఉత్సవమునకు వెళ్లు సమూహముతోH7285 దేవునిH430 మందిరమునకుH1004 పోయియున్నవారముH1980.

We took sweet counsel together, and walked unto the house of God in company.
15

వారికిH5921 మరణము అకస్మాత్తుగాH3451 వచ్చును గాక సజీవులుగానేH2416 వారు పాతాళమునకుH7585 దిగిపోవుదురుH3381 గాక చెడుతనముH7451 వారి నివాసములలోనుH4033 వారి అంతరంగమునందునుH7130 ఉన్నది

Let death seize upon them, and let them go down quick into hell: for wickedness is in their dwellings, and among them.
16

అయితే నేనుH589 దేవునికిH430H410 మొఱ్ఱపెట్టుకొందునుH7121 యెహోవాH3068 నన్ను రక్షించునుH3467.

As for me, I will call upon God; and the LORD shall save me.
17

సాయంకాలమునH6153 ఉదయమునH1242 మధ్యాహ్నమునH6672 నేను ధ్యానించుచుH1993 మొఱ్ఱపెట్టుకొందునుH7878 ఆయన నా ప్రార్థనH6963 నాలకించునుH8085

Evening, and morning, and at noon, will I pray, and cry aloud: and he shall hear my voice.
18

నా శత్రువులు అనేకులైయున్నారుH7227H1961 అయినను వారు నామీదికి రాకుండునట్లుH7121H4480 సమాధానముH7965 కలుగజేసి ఆయన నా ప్రాణమునుH5315 విమోచించియున్నాడుH6299.

He hath delivered my soul in peace from the battle that was against me: for there were many with me.
19

పురాతనకాలముH6924 మొదలుకొని ఆసీనుడగుH3427 దేవుడుH410, మారుమనస్సుH2487 లేనివారైH369 తనకు భయపడనివారికిH3372H3808 ఉత్తరమిచ్చును.

God shall hear, and afflict them, even he that abideth of old. Selah. Because they have no changes, therefore they fear not God.
20

తమతో సమాధానముగానున్నవారికిH7965 వారు బలాత్కారము చేయుదురుH3027H7971 తాము చేసిన నిబంధనH1285 నతిక్రమింతురుH2490.

He hath put forth his hands against such as be at peace with him: he hath broken his covenant.
21

వారి నోటి మాటలుH6310 వెన్నవలెH4260 మృదువుగానున్నవిH2505 అయితే వారి హృదయములోH3820 కలహమున్నదిH7128. వారి మాటలుH1697 చమురుకంటెH8081H4480 నునుపైనవిH7401 అయితే అవిH1992 వరదీసిన కత్తులేH6609.

The words of his mouth were smoother than butter, but war was in his heart: his words were softer than oil, yet were they drawn swords.
22

నీ భారముH3053 యెహోవామీదH3068H5921 మోపుముH7993 ఆయనేH1931 నిన్ను ఆదుకొనునుH3557 నీతిమంతులనుH6662 ఆయన ఎన్నడునుH5769 కదలనీయడుH4131H3808.

Cast thy burden upon the LORD, and he shall sustain thee: he shall never suffer the righteous to be moved.
23

దేవాH430, నాశనకూపములోH875 నీవుH859 వారిని పడవేయుదువుH3318 రక్తాపరాధులునుH1818 వంచకులునుH4820 సగముకాలమైనH2673H3117 బ్రదుకరుH3808. నేనైతేH589 నీయందు నమి్మకయుంచియున్నానుH982.

But thou, O God, shalt bring them down into the pit of destruction: bloody and deceitful men shall not live out half their days; but I will trust in thee.

లూకా అధ్యాయము 5

1

జనసమూహముG3793 దేవునిG2316 వాక్యముG3056 వినుచుG191 ఆయనG846మీద పడుచుండగాG1945 ఆయనG846 గెన్నేసరెతుG1082 సరస్సుతీరమునG3041 నిలిచిG2476,

And it came to pass, that, as the people pressed upon him to hear the word of God, he stood by the lake of Gennesaret,
2

ఆ సరస్సుG3041తీరముననున్నG3844 రెండుG1417దోనెలనుG4143 చూచెనుG1492; జాలరులుG231 వాటిలోనుండిG576 దిగిG576 తమG846 వలలుG1350 కడుగుచుండిరిG637.

And saw two ships standing by the lake: but the fishermen were gone out of them, and were washing their nets.
3

ఆయన ఆ దోనెలలోG4143 సీమోనుG4613దైనG2258 యొకG1520 దోనెG4143 యెక్కిG1684–దరిG1093నుండిG575 కొంచెముG3641 త్రోయుమనిG1877 అతనిG846 నడిగిG2065, కూర్చుండిG2523 దోనెG4143లోనుండిG1537 జనసమూహములకుG3793 బోధించుచుండెనుG1321.

And he entered into one of the ships, which was Simon's, and prayed him that he would thrust out a little from the land. And he sat down, and taught the people out of the ship.
4

ఆయన బోధించుటG2980 చాలించినG3973 తరువాతG5613–నీవు దోనెనుG4143 లోతునకుG899 నడిపించిG1877, చేపలు పట్టుటకుG61 మీG5216 వలలుG1350 వేయుడనిG5465 సీమోనుG4613తోG4314 చెప్పగాG2036

Now when he had left speaking, he said unto Simon, Launch out into the deep, and let down your nets for a draught.
5

సీమోనుG4613–ఏలినవాడాG1988, రాత్రిG3571 అంతయుG3650 మేము ప్రయాసపడితివిుG2872 గాని మాకేమియుG2983 దొరకలేదుG3762; అయిననుG1161 నీG4675 మాటG4487 చొప్పున వలలుG1350 వేతుననిG5465 ఆయనతోG846 చెప్పెనుG611.

And Simon answering said unto him, Master, we have toiled all the night, and have taken nothing: nevertheless at thy word I will let down the net.
6

వారాలాగుG5124 చేసిG4160 విస్తారమైనG4183 చేపలుG2486 పట్టిరిG4788, అందుచేతG1161 వారిG846 వలలుG1350 పిగిలిపోవుచుండగాG1284

And when they had this done, they inclosed a great multitude of fishes: and their net brake.
7

వారు వేరొకG2087 దోనెG4143లోనున్నG1722 తమ పాలివారుG3353 వచ్చిG2064 తమకుG846 సహాయముG4815 చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరిG2656; వారు వచ్చిG2064 రెండుG297 దోనెలుG4143 మునుగునట్లుG1036 నింపిరిG4130.

And they beckoned unto their partners, which were in the other ship, that they should come and help them. And they came, and filled both the ships, so that they began to sink.
8

సీమోనుG4613 పేతురుG4074 అది చూచిG1492, యేసుG2424 మోకాళ్లయెదుటG1119 సాగిలపడిG4363–ప్రభువాG2962, నన్నుG1700విడిచి పొమ్ముG1831, నేనుG1510 పాపాG268త్ముడననిG435 చెప్పెనుG3004.

When Simon Peter saw it, he fell down at Jesus' knees, saying, Depart from me; for I am a sinful man, O Lord.
9

ఏలయనగా వారు పట్టినG4815 చేపలG2486 రాశికి అతడునుG846 అతనితో కూడనున్నG4862 వారందరునుG3956 విస్మయమొందిరిG2285.

For he was astonished, and all that were with him, at the draught of the fishes which they had taken:
10

ఆలాగున సీమోనుతోG4613 కూడ పాలివారైనG2844 జెబెదయిG2199 కుమారులగుG5207 యాకోబునుG2385 యోహానునుG2491 (విస్మయ మొందిరి). అందుకు యేసుG2424–భయG5399పడకుముG3361, ఇప్పటిG3568 నుండిG575 నీవు మనుష్యులనుG444 పట్టువాడవైG2221 యుందువనిG2071 సీమోనుతోG4613 చెప్పెనుG2036.

And so was also James, and John, the sons of Zebedee, which were partners with Simon. And Jesus said unto Simon, Fear not; from henceforth thou shalt catch men.
11

వారు దోనెలనుG4143 దరికిG1093చేర్చిG2609, సమస్తమునుG537 విడిచిపెట్టిG863 ఆయననుG846 వెంబడించిరిG190.

And when they had brought their ships to land, they forsook all, and followed him.
12

ఆయనG846 యొకG3391 పట్టణములోG4172 నున్నప్పుడుG1511 ఇదిగోG2400 కుష్ఠ రోగముతోG3014 నిండినG4134 యొక మనుష్యుడుండెనుG435. వాడు యేసునుG2424 చూచిG1492, సాగిలపడిG4098–ప్రభువాG2962, నీ కిష్టమైతేG2309 నన్నుG3165 శుద్ధునిగా చేయగలవనిG2511 ఆయననుG846 వేడుకొనెనుG1189.

And it came to pass, when he was in a certain city, behold a man full of leprosy: who seeing Jesus fell on his face, and besought him, saying, Lord, if thou wilt, thou canst make me clean.
13

అప్పుడాయన చెయ్యిG5495చాపిG1614 వానినిG846 ముట్టిG680–నాకిష్టమేG2309; నీవు శుద్ధుడవుకమ్మనిG2511 అనగానేG2112, కుష్ఠరోగముG3014 వానినిG846 విడిచెనుG565.

And he put forth his hand, and touched him, saying, I will: be thou clean. And immediately the leprosy departed from him.
14

అప్పుడాయనG846–నీవుG846 ఎవనితోనుG3367 చెప్పకG2036 వెళ్లిG565, వారికిG846 సాక్ష్యార్థమైG3142 నీ దేహమునుG4572 యాజకునికిG2409 కనుపరచుకొనిG1166, నీవుG4675 శుద్ధుడవైనందుకుG2512 మోషేG3475 నియమించినట్టుG4367 కానుకలను సమర్పించుమనిG4374 ఆజ్ఞాపించెను.

And he charged him to tell no man: but go, and shew thyself to the priest, and offer for thy cleansing, according as Moses commanded, for a testimony unto them.
15

అయితేG1161 ఆయననుG846 గూర్చినG4012 సమాచారముG3056 మరి ఎక్కువగాG3123 వ్యాపించెనుG1330. బహుజనG4183 సమూహములుG3793 ఆయనG846 మాట వినుటకునుG191 తమG848 రోగములనుG769 కుదుర్చుకొనుటకునుG2323 కూడివచ్చుచుండెనుG4905.

But so much the more went there a fame abroad of him: and great multitudes came together to hear, and to be healed by him of their infirmities.
16

ఆయనG846 ప్రార్థన చేయుటకుG4336 అరణ్యముG2048 లోనికిG1722 వెళ్లుచుండెనుG5298.

And he withdrew himself into the wilderness, and prayed.
17

ఒకG3391నాడాయనG2250 బోధించుG1321చుండగాG2258, గలిలయG1056 యూదయదేశములG2449 ప్రతిG3956 గ్రామమునుండియుG2968 యెరూషలేమునుండియుG2419 వచ్చినG2064 పరిసయ్యులునుG5330 ధర్మశాస్త్రోపదేశకులునుG3547 కూర్చుండియుండగాG2521, ఆయనG846 స్వస్థపరచునట్లుG2390 ప్రభువుG2962 శక్తిG14 ఆయనకుండెనుG2258.

And it came to pass on a certain day, as he was teaching, that there were Pharisees and doctors of the law sitting by, which were come out of every town of Galilee, and Judaea, and Jerusalem: and the power of the Lord was present to heal them.
18

ఇదిగోG2400 కొందరు మనుష్యులుG435 పక్షవాయువుగలG3886 యొక మనుష్యునిG444 మంచముG2825మీదG1909 మోసికొనిG5342, వానినిG846 లోపలికి తెచ్చిG1533, ఆయనG846 యెదుటG1799 ఉంచటకుG5087 ప్రయత్నము చేసిరిG2212 గాని

And, behold, men brought in a bed a man which was taken with a palsy: and they sought means to bring him in, and to lay him before him.
19

జనులు గుంపుకూడిG3793 యుండి నందునG1223, వానినిG846 లోపలికి తెచ్చుటకుG1533 వల్లపడకG2147 పోయెనుG3361 గనుక, ఇంటిమీదిG1430 కెక్కిG305 పెంకులు విప్పిG2766, మంచముG2826తోG4862 కూడ యేసుG2424 ఎదుటG1715 వారి మధ్యనుG3319 వానినిG846 దించిరిG2524.

And when they could not find by what way they might bring him in because of the multitude, they went upon the housetop, and let him down through the tiling with his couch into the midst before Jesus.
20

ఆయన వారిG846 విశ్వాసముG4102 చూచిG1492–మనుష్యుడాG444, నీG4675 పాపములుG266 క్షమింపబడియున్నవనిG863 వానితోG846 చెప్పగాG2036,

And when he saw their faith, he said unto him, Man, thy sins are forgiven thee.
21

శాస్త్రులునుG1122 పరిసయ్యులునుG5330–దేవదూషణG988 చేయుచున్నG2980 యితG3778డెవడుG5101? దేవుడొG2316క్కడేG3441 తప్ప మరి ఎవడుG5101 పాపములుG266 క్షమింపG863గలడనిG1410 ఆలోచించుG1260కొనసాగిరిG756.

And the scribes and the Pharisees began to reason, saying, Who is this which speaketh blasphemies? Who can forgive sins, but God alone?
22

యేసుG2424 వారిG846 ఆలోచనG1261 లెరిగిG1921–మీరు మీG5216 హృదయములG2588లోG1722 ఏమిG5101 ఆలోచించుచున్నారుG1260?

But when Jesus perceived their thoughts, he answering said unto them, What reason ye in your hearts?
23

–నీG4675 పాపములుG266 క్షమింపబడి యున్నవనిG863 చెప్పుటG2036 సులభమాG2123? –నీవు లేచిG1453 నడువుమనిG4043 చెప్పుటG2036 సులభమాG2123?

Whether is easier, to say, Thy sins be forgiven thee; or to say, Rise up and walk?
24

అయితే పాపములుG266 క్షమించుటకుG863 భూమిG1093 మీదG1909 మనుష్యG444కుమారునికిG5207 అధికారముG1849 కలదనిG2192 మీరు తెలిసికొనవలెనుG1492 అని వారితో చెప్పి, పక్షవాయువు గల వానిG3886 చూచి–నీవు లేచిG1453, నీG4675 మంచG2826మెత్తికొనిG142, నీG4675 యింటికిG3624 వెళ్లుమనిG4198 నీతోG4671 చెప్పుచున్నాననెనుG3004.

But that ye may know that the Son of man hath power upon earth to forgive sins, (he said unto the sick of the palsy,) I say unto thee, Arise, and take up thy couch, and go into thine house.
25

వెంటనేG3916 వాడు వారిG846యెదుటG1799 లేచిG450, తాను పండుకొనియున్నG2621 మంచము ఎత్తికొనిG142, దేవునిG2316 మహిమపరచుచుG1392 తనG848 యింటికిG3624 వెళ్లెనుG565.

And immediately he rose up before them, and took up that whereon he lay, and departed to his own house, glorifying God.
26

అందరును విస్మయమొందిG1611–నేడుG4594 గొప్ప వింతలుG3861 చూచితి మనిG1492 దేవునిG2316 మహిమపరచుచుG1392 భయముతోG5401 నిండుకొనిరిG4130.

And they were all amazed, and they glorified God, and were filled with fear, saying, We have seen strange things to day.
27

అటుపిమ్మటG3326 ఆయన బయలుదేరిG1831, లేవిG3018 యను G3686ఒక సుంకరిG5057, సుంకపు మెట్టునొద్దG5058 కూర్చుండియుండుటG2521 చూచిG2300–నన్నుG3427 వెంబడించుమనిG190 అతనితో G846చెప్పగాG2036

And after these things he went forth, and saw a publican, named Levi, sitting at the receipt of custom: and he said unto him, Follow me.
28

అతడు సమస్తమునుG537 విడిచిపెట్టిG2641, లేచిG450, ఆయననుG846 వెంబడించెనుG190.

And he left all, rose up, and followed him.
29

ఆ లేవిG3018, తనG848 యింటG3614 ఆయనకుG846 గొప్పG3173 విందుG1403 చేసెనుG4160. సుంకరులునుG5057 ఇతరులుG243 అనేకులునుG3793 వారితోG846 కూడ భోజనమునకు కూర్చుండిరిG2621.

And Levi made him a great feast in his own house: and there was a great company of publicans and of others that sat down with them.
30

పరిసయ్యులునుG5330 వారిG846 శాస్త్రులునుG1122 ఇది చూచి–సుంకరులG5057తోనుG3326 పాపులతోనుG268 మీరేల తినిG2068 త్రాగుచున్నారనిG4095 ఆయనG846 శిష్యులG3101మీదG4314 సణిగిరిG1111.

But their scribes and Pharisees murmured against his disciples, saying, Why do ye eat and drink with publicans and sinners?
31

అందుకు యేసుG2424 – రోగులకేG2560 గానిG235 ఆరోగ్యముగలవారికిG5198 వైద్యుG2395డక్కరG5532లేదుG3756.

And Jesus answering said unto them, They that are whole need not a physician; but they that are sick.
32

మారుమనస్సుG3341 పొందుటకై నేను పాపులనుG268 పిలువవచ్చితినిG2564 గాని నీతిమంతులనుG1342 పిలువG2564రాలేదనిG3756 వారితోG846 చెప్పెనుG2036.

I came not to call the righteous, but sinners to repentance.
33

వారాయననుG846 చూచి–యోహానుG2491 శిష్యులుG3101 తరచుగాG4437 ఉపవాసG3522ప్రార్థనలుG1162 చేయుదురుG4160; ఆలాగేG3668 పరిసయ్యులG5330 శిష్యులునుG3588 చేయుదురుG4160 గానిG1161, నీG4674 శిష్యులుG3101 తినిG2068 త్రాగుచున్నారేG4095 అని చెప్పిరిG2036.

And they said unto him, Why do the disciples of John fast often, and make prayers, and likewise the disciples of the Pharisees; but thine eat and drink?
34

అందుకు యేసుG2424–పెండ్లికుమారుడుG3566 తమతోG846 ఉన్నంతకాలముG3739 పెండ్లి ఇంటిG3567 వారిG5207 చేత మీరు ఉపవాసముG3522 చేయింపG4160గలరాG1410?

And he said unto them, Can ye make the children of the bridechamber fast, while the bridegroom is with them?
35

పెండ్లికుమారుడుG3566 వారిG846యొద్దనుండిG575 కొనిపోబడుG522 దినములుG2250 వచ్చునుG2064; ఆG1565 దినములలోG2250 వారు ఉపవాసము చేతురనిG3522 వారితో చెప్పెను.

But the days will come, when the bridegroom shall be taken away from them, and then shall they fast in those days.
36

ఆయన వారిG846తోG4314 ఒక ఉపమానముG3850 చెప్పెనుG3004. –ఎట్లనగా ఎవడునుG3762 పాతG3820బట్టకుG2440 క్రొత్తG2537గుడ్డG2440 మాసికG1915వేయడుG1911; వేసిన యెడలG1490 క్రొత్తదిG2537 దానిని చింపివేయునుG4977; అదియునుగాక క్రొత్తG2537దానిలోనుండి తీసినG575 ముక్కG1915 పాతG3820దానితోG3588 కలియG4856దుG3756.

And he spake also a parable unto them; No man putteth a piece of a new garment upon an old; if otherwise, then both the new maketh a rent, and the piece that was taken out of the new agreeth not with the old.
37

ఎవడునుG3762 పాతG3820 తిత్తుG779లలోG1519 క్రొత్తG3501 ద్రాక్షారసముG3631 పోయడుG906; పోసినయెడలG1490 క్రొత్తG3501 ద్రాక్షారసముG3631 తిత్తులనుG779 పిగుల్చునుG4486, రసము కారిపోవునుG1632, తిత్తులునుG779 పాడగునుG622.

And no man putteth new wine into old bottles; else the new wine will burst the bottles, and be spilled, and the bottles shall perish.
38

అయితేG235 క్రొత్తG3501 ద్రాక్షారసముG3631 కొత్తG2537 తిత్తులలోG779 పోయవలెనుG992.

But new wine must be put into new bottles; and both are preserved.
39

పాతG3820 ద్రాక్షారసముG3631 త్రాగిG4095 వెంటనేG2112 క్రొత్తG3501 దానిని కోరువాడెG2309వడును లేడుG3762; పాతదేG3820 మంచిదనుననిG5543 చెప్పెనుG3004.

No man also having drunk old wine straightway desireth new: for he saith, The old is better.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.