Day 223
Day 224 : కీర్తనల గ్రంథము 38-43 & లూకా 3
Day 225

కీర్తనల గ్రంథము అధ్యాయము 38

1

యెహోవాH3068, కోపోద్రేకముచేతH7110 నన్ను గద్దింపకుముH3198H408. నీ ఉగ్రతచేతH2534 నన్ను శిక్షింపకుముH3256.

O LORD, rebuke me not in thy wrath: neither chasten me in thy hot displeasure.
2

నీ బాణములుH2671 నాలో గట్టిగా నాటియున్నవిH5181. నీ చెయ్యిH3027 నామీదH5921 భారముగా నున్నదిH5181.

For thine arrows stick fast in me, and thy hand presseth me sore.
3

నీ కోపాగ్నివలనH2195 ఆరోగ్యముH4974 నా శరీరమునుH1320 విడిచిపోయెనుH369 నా పాపమునుబట్టిH2403 నా యెముకలలోH6106 స్వస్థతలేదుH7965H369.

There is no soundness in my flesh because of thine anger; neither is there any rest in my bones because of my sin.
4

నా దోషములుH5771 నా తలమీదుగాH7218 పొర్లిపోయినవిH5674 నేను మోయలేనిH3513 బరువువలెH4853 అవి నామీదH4480 మోపబడియున్నవిH3515.

For mine iniquities are gone over mine head: as an heavy burden they are too heavy for me.
5

నా మూర్ఖతవలనH200 గలిగిన నా గాయములుH2250 దుర్వాసనH887 గలవై స్రవించుచున్నవిH4743.

My wounds stink and are corrupt because of my foolishness.
6

నేను శ్రమచేతH5753 మిక్కిలిH3966 క్రుంగియున్నానుH7817 దినమెల్లH3117H3605 దుఃఖాక్రాంతుడనైH6937 సంచరించుచున్నానుH1980.

I am troubled; I am bowed down greatly; I go mourning all the day long.
7

నా నడుముH3689 తాపముతోH7033 నిండియున్నదిH4390 నా శరీరములోH1320 ఆరోగ్యముH4974 లేదుH369.

For my loins are filled with a loathsome disease: and there is no soundness in my flesh.
8

నేను సొమ్మసిల్లిH6313 బహుగాH3966 నలిగియున్నానుH1794 నా మనోవేదననుబట్టిH3820H5100H4480 కేకలు వేయుచున్నానుH7580

I am feeble and sore broken: I have roared by reason of the disquietness of my heart.
9

ప్రభువాH136, నా అభిలాషH8378 అంతయుH3605 నీకే కనబడుచున్నదిH5048 నా నిట్టూర్పులుH585 నీకుH4480 దాచబడియుండలేదుH5641H3808.

Lord, all my desire is before thee; and my groaning is not hid from thee.
10

నా గుండెH3820 కొట్టుకొనుచున్నదిH5503 నా బలముH3581 నన్ను విడిచిపోయెనుH5800 నా కనుదృష్టియుH5869H216 తప్పిపోయెనుH369.

My heart panteth, my strength faileth me: as for the light of mine eyes, it also is gone from me.
11

నా స్నేహితులునుH7453 నా చెలికాండ్రునుH157 నా తెగులుH5061 చూచి యెడముగా నిలుచుచున్నారుH5975 నా బంధువులుH7138 దూరముగాH7350 నిలుచుచున్నారుH5975

My lovers and my friends stand aloof from my sore; and my kinsmen stand afar off.
12

నా ప్రాణముH5315 తీయజూచువారుH1245 ఉరులు ఒడ్డుచున్నారుH5367 నాకు కీడుచేయజూచువారుH7451H1875 హానికరమైనH1942 మాటలు పలుకుచుH1696 దినమెల్లH3117H3605 కపటోపాయములుH4820 పన్నుచున్నారుH1897.

They also that seek after my life lay snares for me: and they that seek my hurt speak mischievous things, and imagine deceits all the day long.
13

చెవిటివాడనైనట్టుH2795 నేనుH589 వినకయున్నానుH8085H3808 మూగవాడనైనట్టుH483 నోరుH6310 తెరచుటH6605 మానితినిH3808.

But I, as a deaf man, heard not; and I was as a dumb man that openeth not his mouth.
14

నేను వినలేనివాడనైతినిH8085H3808H376H1961 ఎదురుమాటH8433 పలుకలేనివాడనైతినిH6310H369.

Thus I was as a man that heareth not, and in whose mouth are no reproofs.
15

యెహోవాH3068, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నానుH3176 నా కాలుH7272 జారినయెడలH4131 వారు నామీదH5921 అతిశయపడుదురనిH1431 నేననుకొనుచున్నానుH559.

For in thee, O LORD, do I hope: thou wilt hear, O Lord my God.
16

ప్రభువాH136 నా దేవాH430, నీవేH859 ఉత్తరమిచ్చెదవుH559 నన్నుబట్టి వారు సంతోషించకపోదురుగాకH8055H6435.

For I said, Hear me, lest otherwise they should rejoice over me: when my foot slippeth, they magnify themselves against me.
17

నేనుH589 పడబోవునట్లున్నానుH6761H3559 నా మనోదుఃఖముH4341 నన్నెన్నడును విడువదుH8548.

For I am ready to halt, and my sorrow is continually before me.
18

నా దోషమునుH5771 నేను ఒప్పుకొనుచున్నానుH5046 నా పాపమునుగూర్చిH2403H4480 విచారపడుచున్నానుH1672.

For I will declare mine iniquity; I will be sorry for my sin.
19

నా శత్రువులుH341 చురుకైనవారునుH2416 బలవంతులునై యున్నారుH6105 నిర్హేతుకముగాH8267 నన్ను ద్వేషించువారుH8130 అనేకులుH7231.

But mine enemies are lively, and they are strong: and they that hate me wrongfully are multiplied.
20

మేలునకుH2896 ప్రతిగాH8478 వారు కీడు చేయుచున్నారుH7999 నేను ఉత్తమమైనదానిH2896 ననుసరించుచున్నందుకుH7291 వారు నాకు శత్రువులైరిH7853

They also that render evil for good are mine adversaries; because I follow the thing that good is.
21

యెహోవాH3068, నన్ను విడువకుముH5800H408 నా దేవాH430, నాకు దూరముగాH7368 నుండకుముH408.

Forsake me not, O LORD: O my God, be not far from me.
22

రక్షణకర్తవైనH8668 నా ప్రభువాH136, నా సహాయమునకుH5833 త్వరగా రమ్ముH2363.

Make haste to help me, O Lord my salvation.

కీర్తనల గ్రంథము అధ్యాయము 39

1

నా నాలుకతోH3956 పాపముచేయకుండునట్లుH2398H3808 నా మార్గములనుH1870 జాగ్రత్తగా చూచుకొందునుH8104 భక్తిహీనులుH7563 నా యెదుటH5048 నున్నప్పుడుH5750 నా నోటికిH6310 చిక్కముH4269 ఉంచుకొందుH8104 ననుకొంటినిH559.

I said, I will take heed to my ways, that I sin not with my tongue: I will keep my mouth with a bridle, while the wicked is before me.
2

నేను ఏమియు మాటలాడకH481 మౌనినైతినిH1747 క్షేమమునుH2814 గూర్చియైనను పలుకకH481 నేను మౌనముగాH1747 నుంటిని అయినను నా విచారముH3511 అధికమాయెనుH5916.

I was dumb with silence, I held my peace, even from good; and my sorrow was stirred.
3

నా గుండెH3820 నాలోH7130 మండుచుండెనుH2552 నేను ధ్యానించుచుండగాH1901 మంటH784 పుట్టెనుH1197 అప్పుడు నేను ఈ మాట నోరారH3956 పలికితినిH1696

My heart was hot within me, while I was musing the fire burned: then spake I with my tongue,
4

యెహోవాH3068, నా అంతముH7093 ఎట్లుండునది నా దినములH3117 ప్రమాణముH4060 ఎంతైనదిH4100 నాకు తెలుపుముH3045. నా ఆయువుH2465 ఎంత అల్పమైనదోH2310 నేనుH589 తెలిసికొనగోరుచున్నానుH3045.

LORD, make me to know mine end, and the measure of my days, what it is; that I may know how frail I am.
5

నా దినములH3117 పరిమాణము నీవు బెత్తెడంతగాH2947 చేసియున్నావుH5414 నీ సన్నిధినిH5048 నా ఆయుష్కాలముH2465 లేనట్టేయున్నదిH369. ఎంత స్థిరుడైననుH5324 ప్రతివాడునుH3605H120 కేవలము వట్టి ఊపిరివలె ఉన్నాడుH1892.(సెలాH5542.)

Behold, thou hast made my days as an handbreadth; and mine age is as nothing before thee: verily every man at his best state is altogether vanity. Selah.
6

మనుష్యులుH376 వట్టి నీడవంటివారై తిరుగులాడుదురుH1980. వారు తొందరపడుట గాలికేH6754 గదా వారు ధనము కూర్చుకొందురుH6651 గాని అది ఎవనికిH4310 చేజిక్కునో H622వారికి తెలియదుH3045H3808.

Surely every man walketh in a vain shew: surely they are disquieted in vain: he heapeth up riches, and knoweth not who shall gather them.
7

ప్రభువాH136, నేను దేనికొరకుH4100 కనిపెట్టుకొందునుH6960? నిన్నే నేను నమ్ముకొనియున్నానుH8431.

And now, Lord, what wait I for? my hope is in thee.
8

నా అతిక్రమములన్నిటినుండిH6588H3605H4480 నన్ను విడిపింపుముH5337 నీచులకుH5036 నన్ను నిందాస్పదముగాH2781 చేయకుముH7760H408.

Deliver me from all my transgressions: make me not the reproach of the foolish.
9

దాని చేసినదిH6213 నీవేH859 గనుకH3588 నోరుH6310 తెరవకH6605H3808 నేను మౌనినైతినిH481.

I was dumb, I opened not my mouth; because thou didst it.
10

నీవు పంపిన తెగులుH5061 నా మీదనుండిH5921H4480 తొలగింపుముH5493. నీ చేతిH3027 దెబ్బవలనH8409H4480 నేనుH589 క్షీణించుచున్నానుH3615.

Remove thy stroke away from me: I am consumed by the blow of thine hand.
11

దోషములనుబట్టిH5771 నీవు మనుష్యులనుH376 గద్దింపులతోH8433 శిక్షించునప్పుడుH3256 చిమ్మట కొట్టిన వస్త్రమువలెH6211 నీవు వారి అందముH2530 చెడగొట్టెదవుH4529 నరులందరుH120H3605 వట్టి ఊపిరివంటివారుH1892. (సెలాH5542.)

When thou with rebukes dost correct man for iniquity, thou makest his beauty to consume away like a moth: surely every man is vanity. Selah.
12

యెహోవాH3068, నా ప్రార్థనH8605 ఆలంకిపుముH8085 నా మొఱ్ఱకుH7775 చెవియొగ్గుముH238 నా కన్నీళ్లుH1832 చూచి మౌనముగానుండకుముH2790H408 నీ దృష్టికి నేనుH595 అతిథివంటివాడనుH1616 నా పితరులందరివలెH1H3605 నేనుH595 పరవాసినైయున్నానుH8453

Hear my prayer, O LORD, and give ear unto my cry; hold not thy peace at my tears: for I am a stranger with thee, and a sojourner, as all my fathers were.
13

నేను వెళ్లిపోయిH1980 లేకపోకమునుపుH369H2962 నేను తెప్పరిల్లునట్లుH1082 నన్ను కోపముతో చూడకుముH8159.

O spare me, that I may recover strength, before I go hence, and be no more.

కీర్తనల గ్రంథము అధ్యాయము 40

1

యెహోవాకొరకుH3068 నేను సహనముతోH6960 కనిపెట్టుకొంటినిH6960 ఆయన నాకుH413 చెవియొగ్గిH5186 నా మొఱ్ఱH7775 ఆలకించెనుH8085.

I waited patiently for the LORD; and he inclined unto me, and heard my cry.
2

నాశనకరమైనH7588 గుంటలోనుండియుH953H4480 జిగటగలH3121 దొంగ ఊబిలోనుండియుH953H4480. ఆయన నన్ను పైకెత్తెనుH5927 నా పాదములుH7272 బండమీదH5553H5921 నిలిపిH6965 నా అడుగులుH838 స్థిరపరచెనుH6965.

He brought me up also out of an horrible pit, out of the miry clay, and set my feet upon a rock, and established my goings.
3

తనకు స్తోత్రరూపమగుH8416 క్రొత్తగీతమునుH2319H7892 మన దేవుడుH430 నా నోటH6310 నుంచెనుH5414. అనేకులుH7227 దాని చూచిH7200 భయభక్తులుగలిగిH3372 యెహోవాయందుH3068 నమి్మకయుంచెదరుH982.

And he hath put a new song in my mouth, even praise unto our God: many shall see it, and fear, and shall trust in the LORD.
4

గర్విష్ఠులనైననుH7295 త్రోవ విడిచి అబద్ధములతట్టుH3577 తిరుగువారినైననుH7750 లక్ష్యపెట్టకH6437H3808 యెహోవానుH3068 నమ్ముకొనువాడుH4009 ధన్యుడుH835.

Blessed is that man that maketh the LORD his trust, and respecteth not the proud, nor such as turn aside to lies.
5

యెహోవాH3068 నా దేవాH3068, నీవుH859 మా యెడల జరిగించినH6213 ఆశ్చర్యక్రియలునుH6381 మాయెడల నీకున్నH413 తలంపులునుH4284 బహు విస్తారములుH7227. వాటిని వివరించిH5046 చెప్పెదననుకొంటినాH1696 అవి లెక్కకుH5608 మించియున్నవిH6105 నీకు సాటియైనవాడొకడునుH6186 లేడుH369.

Many, O LORD my God, are thy wonderful works which thou hast done, and thy thoughts which are to us-ward: they cannot be reckoned up in order unto thee: if I would declare and speak of them, they are more than can be numbered.
6

బలులనైననుH2077 నైవేద్యములనైననుH4503 నీవు కోరుటలేదుH2654H3808. నీవు నాకు చెవులుH241 నిర్మించియున్నావుH3738. దహన బలులనైననుH5930 పాపపరిహారార్థ బలులనైననుH2401 నీవు తెమ్మనలేదుH7592H3808.

Sacrifice and offering thou didst not desire; mine ears hast thou opened: burnt offering and sin offering hast thou not required.
7

అప్పుడుH227 పుస్తకపుచుట్టలోH5612H4039 నన్నుగూర్చిH5921 వ్రాయబడినH8432 ప్రకారము నేను వచ్చియున్నానుH935.

Then said I, Lo, I come: in the volume of the book it is written of me,
8

నా దేవాH430, నీ చిత్తముH7522 నెరవేర్చుటH6213 నాకు సంతోషముH2654 నీ ధర్మశాస్త్రముH8451 నా ఆంతర్యములోనున్నదిH4578H8432.

I delight to do thy will, O my God: yea, thy law is within my heart.
9

నా పెదవులుH8193 మూసికొనకH3607H3808 మహాసమాజములోH7227H6951 నీతిH6664 సువార్తను నేను ప్రకటించియున్నాననిH1319 నేనంటిని యెహోవాH3068, అది నీకుH859 తెలిసేయున్నదిH3045.

I have preached righteousness in the great congregation: lo, I have not refrained my lips, O LORD, thou knowest.
10

నీ నీతినిH6666 నా హృదయములోH3820 నుంచుకొనిH8432 నేను ఊరకుండలేదుH3680H3808. నీ సత్యమునుH571 నీ రక్షణనుH8668 నేను వెల్లడిచేసియున్నానుH559 నీ కృపనుH2617 నీ సత్యమునుH571 మహాసమాజమునకుH7227H6951 తెలుపకH3582H3808 నేను వాటికి మరుగుచేయలేదుH3680H3808.

I have not hid thy righteousness within my heart; I have declared thy faithfulness and thy salvation: I have not concealed thy lovingkindness and thy truth from the great congregation.
11

యెహోవాH3068, నీవుH859 నీ వాత్సల్యమునుH7356 నాకు దూరము చేయవుH3607H3808 నీ కృపాసత్యములుH2617H571 ఎప్పుడునుH8548 నన్ను కాపాడునుగాకH5341

Withhold not thou thy tender mercies from me, O LORD: let thy lovingkindness and thy truth continually preserve me.
12

లెక్కలేనిH4557H369 అపాయములుH7451 నన్ను చుట్టుకొనియున్నవిH661 నా దోషములుH5771 నన్ను తరిమి పట్టుకొనగాH5381 నేను తలయెత్తిH7200 చూడలేకపోతినిH3201H3808 లెక్కకు అవి నా తలవెండ్రుకలనుH7218H8185 మించియున్నవిH6105 నా హృదయముH3820 అధైర్యపడియున్నదిH5800.

For innumerable evils have compassed me about: mine iniquities have taken hold upon me, so that I am not able to look up; they are more than the hairs of mine head: therefore my heart faileth me.
13

యెహోవాH3068, దయచేసిH7521 నన్ను రక్షించుముH5337 యెహోవాH3068, నా సహాయమునకుH5833 త్వరగా రమ్ముH2363.

Be pleased, O LORD, to deliver me: O LORD, make haste to help me.
14

నా ప్రాణముH5315 తీయుటకైH5595 యత్నించువారుH1245 సిగ్గుపడిH954 బొత్తిగా భ్రమసియుందురుH2659 గాక నాకు కీడుH7451 చేయగోరువారుH2655 వెనుకకుH268 మళ్లింపబడిH5472 సిగ్గునొందుదురుH3637 గాక.

Let them be ashamed and confounded together that seek after my soul to destroy it; let them be driven backward and put to shame that wish me evil.
15

నన్ను చూచి ఆహాH1889 ఆహాH1889 అని పలుకువారుH559 తమకు కలుగుH6118 అవమానమునుH1322 చూచి విస్మయమొందుదురు గాకH8074.

Let them be desolate for a reward of their shame that say unto me, Aha, aha.
16

నిన్ను వెదకువారందరుH1245H3605 నిన్నుగూర్చి ఉత్సహించిH7797 సంతోషించుదురుH8055 గాక నీ రక్షణH8668 ప్రేమించువారుH157 యెహోవాH3068 మహిమపరచబడును గాకH1431 అని నిత్యముH8548 చెప్పుకొందురు గాకH559.

Let all those that seek thee rejoice and be glad in thee: let such as love thy salvation say continually, The LORD be magnified.
17

నేనుH589 శ్రమలపాలైH34 దీనుడనైతినిH6041 ప్రభువుH136 నన్ను తలంచుకొనుచున్నాడుH2803. నాకు సహాయముH5833 నీవేH859 నా రక్షణకర్తవుH6403 నీవేH859. నా దేవాH430, ఆలస్యముH309 చేయకుముH408.

But I am poor and needy; yet the Lord thinketh upon me: thou art my help and my deliverer; make no tarrying, O my God.

కీర్తనల గ్రంథము అధ్యాయము 41

1

బీదలనుH1800 కటాక్షించువాడుH7919 ధన్యుడుH835 ఆపత్కాలమందుH7451H3117 యెహోవాH3068 వానిని తప్పించునుH4422.

Blessed is he that considereth the poor: the LORD will deliver him in time of trouble.
2

యెహోవాH3068 వానిని కాపాడిH8104 బ్రదికించునుH2421 భూమిమీదH776 వాడు ధన్యుడగునుH833 వానిశత్రువులH341 యిచ్ఛకుH5315 నీవు వానిని అప్పగింపవుH5414H408.

The LORD will preserve him, and keep him alive; and he shall be blessed upon the earth: and thou wilt not deliver him unto the will of his enemies.
3

రోగశయ్యమీదH1741H6210H5921 యెహోవాH3068 వానిని ఆదరించునుH5582 రోగము కలుగగాH2483 నీవే వానిని స్వస్థపరచుదువుH2015.

The LORD will strengthen him upon the bed of languishing: thou wilt make all his bed in his sickness.
4

యెహోవాH3068 నీ దృష్టియెదుటH నేనుH589 పాపము చేసియున్నానుH2398 నన్ను కరుణింపుముH2603 నా ప్రాణమునుH5315 స్వస్థపరచుముH7495 అని మనవి చేసియున్నానుH559.

I said, LORD, be merciful unto me: heal my soul; for I have sinned against thee.
5

అయితే నా శత్రువులుH341 నా విషయమై చెడ్డమాటలాడుచున్నారుH7451H559 వాడు ఎప్పుడుH4970 చచ్చునుH4191? వాని పేరుH8034 ఎప్పుడుH4970 మాసిపోవునుH6? అని చెప్పుకొనుచున్నారుH559.

Mine enemies speak evil of me, When shall he die, and his name perish?
6

ఒకడు నన్ను చూడవచ్చినయెడలH7200H935H518 వాడు అబద్ధమాడునుH7723 వాని హృదయముH3820 పాపమునుH205 పోగుచేసికొనుచున్నదిH6908. వాడు బయలువెళ్లిH3318 వీధిలోH2351 దాని పలుకుచున్నాడుH1696.

And if he come to see me, he speaketh vanity: his heart gathereth iniquity to itself; when he goeth abroad, he telleth it.
7

నన్ను ద్వేషించువారందరుH8130H3605 కూడిH3162 నామీదH5921 గుసగుసలాడుచున్నారుH3907 నశింపజేయవలెనని వారు నాకు కీడుచేయH7451 నాలోచించుచున్నారుH2803.

All that hate me whisper together against me: against me do they devise my hurt.
8

కుదురనిH1100 రోగముH1697 వానికి సంభవించియున్నదిH3332 వాడు ఈ పడక విడిచి తిరిగిలేవడనిH6965H7901H3254H3808 చెప్పుకొనుచున్నారు.

An evil disease, say they, cleaveth fast unto him: and now that he lieth he shall rise up no more.
9

నేను నమ్ముకొనినH982 నా విహితుడుH7965 నా యింట భోజనముH3899 చేసినవాడుH398. నన్ను తన్నుటకైH5921 తన మడిమెH6119 నెత్తెనుH1431

Yea, mine own familiar friend, in whom I trusted, which did eat of my bread, hath lifted up his heel against me.
10

యెహోవాH3068, నన్ను కరుణించిH2603 లేవనెత్తుముH6965 అప్పుడు నేను వారికి ప్రతికారము చేసెదనుH7999.

But thou, O LORD, be merciful unto me, and raise me up, that I may requite them.
11

నా శత్రువుH341 నామీదH5921 ఉల్లసింపకయుండుటH7321H3808 చూడగా నేను నీకు ఇష్టుడననిH2654 తెలియనాయెనుH3045.

By this I know that thou favourest me, because mine enemy doth not triumph over me.
12

నా యథార్థతనుబట్టిH8537 నీవు నన్ను ఉద్ధరించుచున్నావుH8551 నీ సన్నిధినిH6440 నిత్యముH5769 నన్ను నిలువబెట్టుదువుH5324.

And as for me, thou upholdest me in mine integrity, and settest me before thy face for ever.
13

ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 యెహోవాH3068 శాశ్వతకాలమునుండిH5769H4480 శాశ్వతకాలమువరకుH5769H5704 స్తుతింపబడును గాకH1288. ఆమేన్‌H543. ఆమేన్‌H543.

Blessed be the LORD God of Israel from everlasting, and to everlasting. Amen, and Amen.

కీర్తనల గ్రంథము అధ్యాయము 42

1

దుప్పిH354 నీటివాగులకొరకుH4325H650 ఆశపడునట్లుH6165 దేవాH430, నీకొరకు నా ప్రాణముH5315 ఆశపడుచున్నదిH6165.

As the hart panteth after the water brooks, so panteth my soul after thee, O God.
2

నా ప్రాణముH5315 దేవునికొరకుH430 తృష్ణగొనుచున్నదిH6770 జీవముగలH2416 దేవునికొరకుH410 తృష్ణగొనుచున్నదిH6770 దేవునిH430 సన్నిధికిH6440 నేనేప్పుడుH4970 వచ్చెదనుH935? ఆయన సన్నిధినిH6440 నేనెప్పుడుH4970 కనబడెదను?H7200

My soul thirsteth for God, for the living God: when shall I come and appear before God?
3

నీ దేవుడుH430 ఏమాయెననిH346 వారు నిత్యముH3117H3605 నాతోH413 అనుచుండగాH559 రాత్రింబగళ్లుH3915H3119 నా కన్నీళ్లుH1832 నాకు అన్నపానముH3899 లాయెనుH1961.

My tears have been my meat day and night, while they continually say unto me, Where is thy God?
4

జనసమూహముతోH5519 పండుగచేయుచున్నH2287 సమూహముతోH1995 నేను వెళ్లినH5674 సంగతిని సంతోషముకలిగిH7440 స్తోత్రములు చెల్లించుచుH8426H6963 నేను దేవునిH430 మందిరమునకుH1004 వారిని నడిపించిన సంగతినిH428 జ్ఞాపకము చేసికొనగాH2142 నా ప్రాణముH5315 నాలో కరగిపోవుచున్నదిH8210.

When I remember these things, I pour out my soul in me: for I had gone with the multitude, I went with them to the house of God, with the voice of joy and praise, with a multitude that kept holyday.
5

నా ప్రాణమాH5315, నీవు ఏలH4100 క్రుంగియున్నావుH7817? నాలోH5921 నీవేల తొందరపడుచున్నావుH1993? దేవునియందుH430 నిరీక్షణయుంచుముH3176. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియుH430 చెప్పుకొనుచు ఇంకనుH5750 నేను ఆయనను స్తుతించెదనుH3034.

Why art thou cast down, O my soul? and why art thou disquieted in me? hope thou in God: for I shall yet praise him for the help of his countenance.
6

నా దేవాH430, నా ప్రాణముH5315 నాలోH5921 క్రుంగియున్నదిH7817 కావున యొర్దానుH3383 ప్రదేశమునుండియుH776H4480 హెర్మోనుH2769 పర్వతమునుండియుH2022H4480 మిసారుH4706 కొండH2022 నుండియుH4480 నేను నిన్ను జ్ఞాపకము చేసికొనుచున్నానుH2142.

O my God, my soul is cast down within me: therefore will I remember thee from the land of Jordan, and of the Hermonites, from the hill Mizar.
7

నీ జలప్రవాహధారలH6794 ధ్వనిH6963 విని కరడుH8415 కరడునుH8415 పిలుచుచున్నదిH7121 నీ అలలన్నియుH4867H3605 నీ తరంగములన్నియుH1530H3605 నా మీదుగాH5921 పొర్లి పారియున్నవిH5674.

Deep calleth unto deep at the noise of thy waterspouts: all thy waves and thy billows are gone over me.
8

అయినను పగటివేళH3119 యెహోవాH3068 తన కృపH2617 కలుగ నాజ్ఞాపించునుH6680 రాత్రివేళH3915 ఆయననుగూర్చిన కీర్తనయుH7892 నా జీవదాతయైనH2416 దేవునిగూర్చినH410 ప్రార్థనయుH8605 నాకు తోడుగా ఉండునుH5973.

Yet the LORD will command his lovingkindness in the daytime, and in the night his song shall be with me, and my prayer unto the God of my life.
9

కావున నీవేలH4100 నన్ను మరచియున్నావుH7911? శత్రుబాధచేతH341H3906 నేను దుఃఖాక్రాంతుడనైH6937 సంచరించవలసిH1980 వచ్చెనేమిH4100 అని నా ఆశ్రయదుర్గమైనH5553 నా దేవునితోH410 నేను మనవి చేయుచున్నానుH559.

I will say unto God my rock, Why hast thou forgotten me? why go I mourning because of the oppression of the enemy?
10

నీ దేవుడుH430 ఏమాయెననిH346 నా శత్రువులుH6887 దినమెల్లH3117H3605 అడుగుచున్నారుH559. వారు తమ దూషణలచేతH2778H7524 నా యెముకలుH6101 విరుచుచున్నారు.

As with a sword in my bones, mine enemies reproach me; while they say daily unto me, Where is thy God?
11

నా ప్రాణమాH5315, నీవేలH4100 క్రుంగియున్నావుH7817? నాలోH5921 నీవేలH4100 తొందరపడుచున్నావుH1993? దేవునియందుH430 నిరీక్షణ యుంచుముH3176, ఆయనే నా రక్షణకర్త నా దేవుడుH430 ఇంకనుH5750 నేనాయనను స్తుతించెదనుH3034.

Why art thou cast down, O my soul? and why art thou disquieted within me? hope thou in God: for I shall yet praise him, who is the health of my countenance, and my God.

కీర్తనల గ్రంథము అధ్యాయము 43

1

దేవాH430, నాకు న్యాయము తీర్చుముH8199 భక్తిలేనిH2623H3808 జనముతోH1471 నా పక్షమునH7379 వ్యాజ్యెమాడుముH7378 కపటముH4820 కలిగి దౌర్జన్యము చేయువారిH5766H376 చేతిలోనుండిH4480 నీవు నన్ను విడిపించుదువుH6403.

Judge me, O God, and plead my cause against an ungodly nation: O deliver me from the deceitful and unjust man.
2

నీవుH859 నాకు దుర్గమైనH4581 దేవుడవుH430 నన్ను త్రోసివేసితివేమిH2186H4100? నేను శత్రుబాధచేతH341H3906 దుఃఖాక్రాంతుడనైH6937 సంచరింపనేలH1980H4100?

For thou art the God of my strength: why dost thou cast me off? why go I mourning because of the oppression of the enemy?
3

నీ వెలుగునుH216 నీ సత్యమునుH571 బయలుదేరజేయుముH7971; అవిH1992 నాకు త్రోవచూపునుH5148 అవి నీ పరిశుద్ధH6944 పర్వతమునకునుH2022H413 నీ నివాసస్థలములకునుH4908H413 నన్ను తోడుకొని వచ్చునుH935.

O send out thy light and thy truth: let them lead me; let them bring me unto thy holy hill, and to thy tabernacles.
4

అప్పుడు నేను దేవునిH430 బలిపీఠమునొద్దకుH4196H413 నాకు ఆనందసంతోషములుH8057H1524 కలుగజేయు దేవునిH430 యొద్దకుH413 చేరుదునుH935 దేవాH430 నా దేవాH430, సితారా వాయించుచుH3658 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదనుH3034

Then will I go unto the altar of God, unto God my exceeding joy: yea, upon the harp will I praise thee, O God my God.
5

నా ప్రాణమాH5315, నీవేలH4100 క్రుంగియున్నావుH7817? నాలోH5921 నీవేలH4100 తొందరపడుచున్నావుH1993? దేవునియందుH430 నిరీక్షణ యుంచుముH3176 ఆయన నా రక్షణకర్తH3444 నా దేవుడుH430 ఇంకనుH5750 నేనాయనను స్తుతించెదనుH3034.

Why art thou cast down, O my soul? and why art thou disquieted within me? hope in God: for I shall yet praise him, who is the health of my countenance, and my God.

లూకా అధ్యాయము 3

1

తిబెరిG5086కైసరుG2541 ఏలుబడిలోG2231 పదునైదవG4003 సంవత్సరG2094మందుG1722 యూదయకుG2449 పొంతిG4194పిలాతుG4091 అధిపతిగానుG2230, గలిలయకుG1056 హేరోదుG2264 చతుర్థాధిపతిగానుG5075, ఇతూరయG2484 త్రకోనీతిG5139 దేశములకు అతనిG846 తమ్ముడైనG80 ఫిలిప్పుG5376 చతుర్థాధిపతిగానుG5075, అబిలేనే దేశమునకుG9 లుసానియG3078 అధిపతిగానుG5075,

Now in the fifteenth year of the reign of Tiberius Caesar, Pontius Pilate being governor of Judaea, and Herod being tetrarch of Galilee, and his brother Philip tetrarch of Ituraea and of the region of Trachonitis, and Lysanias the tetrarch of Abilene,
2

అన్నయుG452, కయపయుG2533 ప్రధాన యాజకులుగానుG749, ఉన్నకాలమున అరణ్యములోనున్నG2048 జెకర్యాG2197 కుమారుడైనG5207 యోహానుG2491 నొద్దకుG1909 దేవునిG2316 వాక్యముG4487 వచ్చెనుG1096.

Annas and Caiaphas being the high priests, the word of God came unto John the son of Zacharias in the wilderness.
3

అంతట అతడు వచ్చిG2064, పాపG266క్షమాపణG859 నిమిత్తముG1519 మారుమనస్సుG3341 విషయమైన బాప్తిస్మముG908 పొందవలెనని యొర్దానుG2446 నదీ ప్రదేశమందంతటG4066 ప్రకటించుచుండెనుG2784.

And he came into all the country about Jordan, preaching the baptism of repentance for the remission of sins;
4

–ప్రభువుG2962 మార్గముG3598 సిద్ధపరచుడిG2090 ఆయనG846 త్రోవలుG5147 సరాళముG2117 చేయుడిG4160

As it is written in the book of the words of Esaias the prophet, saying, The voice of one crying in the wilderness, Prepare ye the way of the Lord, make his paths straight.
5

ప్రతిG3956 పల్లముG5327 పూడ్చబడునుG4137 ప్రతిG3956 కొండయుG3735 మెట్టయుG1015 పల్లము చేయబడునుG5013 వంకర మార్గములుG4646 తిన్ననివగునుG2117 కరకు మార్గములుG5138 నున్ననివగునుG3006

Every valley shall be filled, and every mountain and hill shall be brought low; and the crooked shall be made straight, and the rough ways shall be made smooth;
6

సకలG3956 శరీరులుG4561 దేవునిG2316 రక్షణG4992 చూతురుG3700 అని అరణ్యములోG2048 కేకలువేయుచున్నG994 యొకని శబ్దముG5456 అని ప్రవక్తయైనG4396 యెషయాG2268 వాక్యములG3056 గ్రంథG976మందుG1722 వ్రాయబడినట్టుG1125 ఇది జరిగెను.

And all flesh shall see the salvation of God.
7

అతడు తనG846చేతG5259 బాప్తిస్మముG907 పొందవచ్చినG1607 జనసమూహములనుG3793 చూచి–సర్పG2191సంతానమాG1081, రాబోవుG3195 ఉగ్రతనుG3709 తప్పించుకొనుటకుG5343 మీకుG5213 బుద్ధి చెప్పినG5263 వాడెవడుG5101?

Then said he to the multitude that came forth to be baptized of him, O generation of vipers, who hath warned you to flee from the wrath to come?
8

మారుమనస్సునకుG3341 తగినG514 ఫలములుG2590 ఫలించుడిG4160–అబ్రాహాముG11 మాకు తండ్రిG3962 అని మీలోG1438 మీరనుకొనG3004 మొదలుG756పెట్టుకొనవద్దుG3361; దేవుడుG2316G5130 రాళ్లవలనG3037 అబ్రాహామునకుG11 పిల్లలనుG5043 పుట్టింపG1453గలడనిG1410 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Bring forth therefore fruits worthy of repentance, and begin not to say within yourselves, We have Abraham to our father: for I say unto you, That God is able of these stones to raise up children unto Abraham.
9

ఇప్పుడేG2235 గొడ్డలిG513 చెట్లG1186 వేరునG4491 ఉంచబడి యున్నదిG2749 గనుక మంచిG2570 ఫలముG2590 ఫలించనిG4160 ప్రతిG3956 చెట్టునుG1186 నరకబడిG1581 అగ్నిG4442లోG1519 వేయబడుననిG906 చెప్పెను.

And now also the axe is laid unto the root of the trees: every tree therefore which bringeth not forth good fruit is hewn down, and cast into the fire.
10

అందుకు జనులుG3793–ఆలాగైతేG3767 మేమేమిG5101 చేయవలెననిG4160 అతనిG846 నడుగగాG1905

And the people asked him, saying, What shall we do then?
11

అతడుG1161–రెండుG1417 అంగీలుG5509గలవాడుG2192 ఏమియుG3361 లేనివానిG2192 కియ్యవలెననియుG3330, ఆహారముG1033గలవాడునుG2192 ఆలాగేG3668 చేయవలె ననియుG4160 వారితోG846 చెప్పెనుG3004.

He answereth and saith unto them, He that hath two coats, let him impart to him that hath none; and he that hath meat, let him do likewise.
12

సుంకరులునుG5057 బాప్తిస్మముG907 పొందవచ్చిG2064–బోధకుడాG1320, మేమేమిG5101 చేయవలెననిG4160 అతనిG846 నడుగగాG2036

Then came also publicans to be baptized, and said unto him, Master, what shall we do?
13

అతడుG3588–మీకుG5213 నిర్ణయింపబడినదాని కంటెG1299 ఎక్కువG4119 తీసికొనG4238వద్దనిG3367 వారితోG86 చెప్పెనుG2036.

And he said unto them, Exact no more than that which is appointed you.
14

సైనికులునుG4754–మేమేమిG2248 చేయవలెననిG4160 అతనిG846 నడిగిరిG1905. అందుకు అతడు–ఎవనినిG3367 బాధపెట్టకయుG1286, ఎవని మీదను అపనిందG4811 వేయకయుG3366, మీG5216 జీతములతోG3800 తృప్తిపొందియుండుడనిG714 వారితోG846 చెప్పెనుG2036.

And the soldiers likewise demanded of him, saying, And what shall we do? And he said unto them, Do violence to no man, neither accuse any falsely; and be content with your wages.
15

ప్రజలుG2992 కనిపెట్టుచుG4328, ఇతడుG846 క్రీస్తయిG5547 యుండునేమోG1498 అని అందరునుG3956 యోహానునుG2491 గూర్చిG4012 తమG848 హృదయములG2588లోG1722 ఆలోచించుకొనుచుండగాG1260

And as the people were in expectation, and all men mused in their hearts of John, whether he were the Christ, or not;
16

యోహానుG2491–నేనుG1473 నీళ్లలోG5204 మీకుG5209 బాప్తిస్మG907మిచ్చుచున్నానుG3303; అయితేG1161 నాకంటెG3450 శక్తిమంతుడొకడుG2478 వచ్చుచున్నాడుG2064; ఆయనG3739 చెప్పులG5266 వారునుG2438 విప్పుటకుG3089 నేనుG1510 పాత్రుడనుG2425 కానుG3756; ఆయనG846 పరిశుG40ద్ధాత్మG4151 లోనుG1722 (లేక, పరిశుద్ధాత్మతోను) అగ్నితోనుG4442 మీకుG5209 బాప్తిస్మమిచ్చునుG907;

John answered, saying unto them all, I indeed baptize you with water; but one mightier than I cometh, the latchet of whose shoes I am not worthy to unloose: he shall baptize you with the Holy Ghost and with fire:
17

ఆయన చేటG4425 ఆయనG846 చేతిG5495లోనున్నదిG1722; ఆయన తనG846 కళ్లమునుG257 బాగుగా శుభ్రముచేసిG1245, తనG848 కొట్టులోG596 గోధుమలుG4621పోసిG4863, ఆరనిG762 అగ్నితోG4442 పొట్టుG892 కాల్చి వేయుననిG2618 అందరితోG537 చెప్పెనుG3004.

Whose fan is in his hand, and he will throughly purge his floor, and will gather the wheat into his garner; but the chaff he will burn with fire unquenchable.
18

ఇదియుగాకG3767 అతడింకను, చాలG4183 సంగతులుG2087 చెప్పి ప్రజలనుG2992 హెచ్చరించుచుG3870 వారికి సువార్త ప్రకటించుచుండెనుG2097.

And many other things in his exhortation preached he unto the people.
19

అయితే చతుర్థాధిపతియైనG5076 హేరోదుG2264చేసినG4160 సకలG3956 దుష్కార్యములG4190 నిమిత్తమునుG4012, అతనిG846 సోదరునిG80 భార్యయైనG1135 హేరోదియG2266 నిమిత్తమునుG4012, యోహానుG2491 అతనినిG846 గద్దించినందుకుG1651

But Herod the tetrarch, being reproved by him for Herodias his brother Philip's wife, and for all the evils which Herod had done,
20

అదివరకుG2532 తాను చేసినG1909వన్నియుG3956 చాలవన్నట్టుG4369 అతడు యోహానునుG2491 చెరసాలలోG5438 వేయించెనుG2623.

Added yet this above all, that he shut up John in prison.
21

ప్రజలందరునుG2992 బాప్తిస్మము పొందినప్పుడుG907 యేసుG2424కూడG2532 బాప్తిస్మము పొందిG907 ప్రార్థన చేయుచుండగాG4336 ఆకాశముG3772 తెరవబడిG455

Now when all the people were baptized, it came to pass, that Jesus also being baptized, and praying, the heaven was opened,
22

పరిశుG40ద్ధాత్మG4151 శరీరాG4984కారముతోG1491 పావురముG4058వలెG5616 ఆయనG846మీదికిG1909 దిగి వచ్చెనుG2597. అప్పుడు–నీవుG4771 నాG3450 ప్రియG27 కుమారుడవుG5207, నీG4671యందుG1722 నేనానందించుచున్నాననిG2106 యొక శబ్దముG5456 ఆకాశముG3772నుండిG1537 వచ్చెనుG1096.

And the Holy Ghost descended in a bodily shape like a dove upon him, and a voice came from heaven, which said, Thou art my beloved Son; in thee I am well pleased.
23

యేసుG2424 (బోధింప) మొదలుపెట్టినప్పుడుG756 ఆయన దాదాపు ముప్పదిG5144 ఏండ్లG2094 యీడుగలవాడుG5607; ఆయన యోసేపుG2501 కుమారుడనిG5201 యెంచబడెనుG3543. యోసేపుG2501 హేలీకిG2242,

And Jesus himself began to be about thirty years of age, being (as was supposed) the son of Joseph, which was the son of Heli,
24

హేలీ మత్తతుకుG3158, మత్తతు లేవికిG3017, లేవి మెల్కీకిG3197,

Which was the son of Matthat, which was the son of Levi, which was the son of Melchi, which was the son of Janna, which was the son of Joseph,
25

మెల్కీ యన్నకుG2388, యన్న యోసేపుకుG2501, యోసేపు మత్తతీయకుG3161, మత్తతీయ ఆమోసుకుG301, ఆమోసు నాహోముకుG3486, నాహోము ఎస్లికిG2069, ఎస్లి నగ్గయికిG3477,

Which was the son of Mattathias, which was the son of Amos, which was the son of Naum, which was the son of Esli, which was the son of Nagge,
26

నగ్గయి మయతుకుG3092, మయతు మత్తతీయకుG3161, మత్తతీయ సిమియకుG4584, సిమియ యోశేఖుకుG2501, యోశేఖు యోదాకుG2455,

Which was the son of Maath, which was the son of Mattathias, which was the son of Semei, which was the son of Joseph, which was the son of Juda,
27

యోదా యోహన్నకుG2490, యోహన్న రేసాకుG4488, రేసా జెరుబ్బాబెలుకుG2216, జెరుబ్బాబెలు షయల్తీయేలుకుG4528, షయల్తీయేలు నేరికిG3518,

Which was the son of Joanna, which was the son of Rhesa, which was the son of Zorobabel, which was the son of Salathiel, which was the son of Neri,
28

నేరి మెల్కీకిG3197, మెల్కీ అద్దికిG78, అద్ది కోసాముకుG2973, కోసాము ఎల్మదాముకుG1678, ఎల్మదాము ఏరుకుG2262,

Which was the son of Melchi, which was the son of Addi, which was the son of Cosam, which was the son of Elmodam, which was the son of Er,
29

ఏరు యెహోషువకుG2499, యెహోషువ ఎలీయెజెరుకుG1663, ఎలీయెజెరు యోరీముకుG2497, యోరీము మత్తతుకుG3158, మత్తతు లేవికిG3017,

Which was the son of Jose, which was the son of Eliezer, which was the son of Jorim, which was the son of Matthat, which was the son of Levi,
30

లేవి షిమ్యోనుకుG4826, షిమ్యోను యూదాకుG2455, యూదా యోసేపుకుG2501, యోసేపు యోనాముకుG2494, యోనాము ఎల్యాకీముకుG1662,

Which was the son of Simeon, which was the son of Juda, which was the son of Joseph, which was the son of Jonan, which was the son of Eliakim,
31

ఎల్యాకీము మెలెయాకుG3190, మెలెయా మెన్నాకుG3104, మెన్నా మత్తతాకుG3160, మత్తతా నాతానుకుG3481, నాతాను దావీదుకుG1138,

Which was the son of Melea, which was the son of Menan, which was the son of Mattatha, which was the son of Nathan, which was the son of David,
32

దావీదు యెష్షయికిG2421, యెష్షయి ఓబేదుకుG5601, ఓబేదు బోయజుకుG1003, బోయజు శల్మానుకుG4533, శల్మాను నయస్సోనుకుG3476,

Which was the son of Jesse, which was the son of Obed, which was the son of Booz, which was the son of Salmon, which was the son of Naasson,
33

నయస్సోను అమ్మీనాదాబుకుG284, అమ్మీనాదాబు అరాముకుG689, అరాము ఎస్రోముకుG2074, ఎస్రోము పెరెసుకుG5329, పెరెసు యూదాకుG2455,

Which was the son of Aminadab, which was the son of Aram, which was the son of Esrom, which was the son of Phares, which was the son of Juda,
34

యూదా యాకోబుకుG2384, యాకోబు ఇస్సాకుకుG2464, ఇస్సాకు అబ్రాహాముకుG11, అబ్రాహాము తెరహుకుG2291, తెరహు నాహోరుకుG3493,

Which was the son of Jacob, which was the son of Isaac, which was the son of Abraham, which was the son of Thara, which was the son of Nachor,
35

నాహోరు సెరూగుకుG4562, సెరూగు రయూకుG4466, రయూ పెలెగుకుG5317, పెలెగు హెబెరుకుG1443, హెబెరు షేలహుకుG4527,

Which was the son of Saruch, which was the son of Ragau, which was the son of Phalec, which was the son of Heber, which was the son of Sala,
36

షేలహు కేయినానుకుG2536, కేయినాను అర్పక్షదుకుG742, అర్పక్షదు షేముకుG4590, షేము నోవహుకుG3575, నోవహు లెమెకుకుG2984,

Which was the son of Cainan, which was the son of Arphaxad, which was the son of Sem, which was the son of Noe, which was the son of Lamech,
37

లెమెకు మెతూషెలకుG3103, మెతూషెల హనోకుకుG1802, హనోకు యెరెదుకుG2391, యెరెదు మహలలేలుకుG3121, మహలలేలు కేయినానుకుG2536,

Which was the son of Mathusala, which was the son of Enoch, which was the son of Jared, which was the son of Maleleel, which was the son of Cainan,
38

కేయినాను ఎనోషుకుG1800, ఎనోషు షేతుకుG4589, షేతు ఆదాముకుG76, ఆదాము దేవునికిG2316 కుమారుడు.

Which was the son of Enos, which was the son of Seth, which was the son of Adam, which was the son of God.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.