Day 224
Day 225 : కీర్తనల గ్రంథము 44-49 & లూకా 4
Day 226

కీర్తనల గ్రంథము అధ్యాయము 44

1

దేవాH430, పూర్వకాలమునH6924H3117 మా పితరులH1 దినములలోH3117 నీవు చేసినపనినిగూర్చిH6466H6467 మేము చెవులారH241 వినియున్నాముH8085 మా పితరులుH1 దానిని మాకు వివరించిరిH5608

We have heard with our ears, O God, our fathers have told us, what work thou didst in their days, in the times of old.
2

నీవుH859 నీ భుజబలముH3027 చేత అన్యజనులనుH1471 వెళ్లగొట్టిH3423 మా పితరులనుH1 నాటితివిH5193 జనములనుH3816 నిర్మూలము చేసిH7489 వారిని వ్యాపింపజేసితివిH7971.

How thou didst drive out the heathen with thy hand, and plantedst them; how thou didst afflict the people, and cast them out.
3

వారు తమ ఖడ్గముచేతH2719 దేశమునుH776 స్వాధీనపరచుకొనలేదుH3423H3808 వారి బాహువుH2220 వారికి జయమియ్యలేదుH3467H3808 నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమేH3225 నీ బాహువేH2220 నీ ముఖకాంతియేH6440H216 వారికి విజయము కలుగజేసెనుH7521.

For they got not the land in possession by their own sword, neither did their own arm save them: but thy right hand, and thine arm, and the light of thy countenance, because thou hadst a favour unto them.
4

దేవాH430, నీవేH859 నా రాజవుH4428 యాకోబునకుH3290 పూర్ణరక్షణH3444 కలుగ నాజ్ఞాపించుముH6680.

Thou art my King, O God: command deliverances for Jacob.
5

నీవలన మా విరోధులనుH6862 అణచివేయుదుముH5055 నీ నామమువలననేH8034, మామీదికి లేచువారినిH6965 మేము త్రొక్కివేయుదుముH947.

Through thee will we push down our enemies: through thy name will we tread them under that rise up against us.
6

నేను నా వింటినిH7198 నమ్ముకొననుH982H3808 నా కత్తియుH2719 నన్ను రక్షింపజాలదుH3467H3808

For I will not trust in my bow, neither shall my sword save me.
7

మా శత్రువులH6862 చేతిలోనుండిH4480 మమ్మును రక్షించువాడవుH3467 నీవే మమ్మును ద్వేషించువారినిH8130 సిగ్గుపరచువాడవుH954 నీవే.

But thou hast saved us from our enemies, and hast put them to shame that hated us.
8

దినమెల్లH3117H3605 మేము దేవునియందుH430 అతిశయపడుచున్నాముH1984 నీ నామమునుబట్టిH8034 మేము నిత్యముH5769 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాముH3034.(సెలాH5542.)

In God we boast all the day long, and praise thy name for ever. Selah.
9

అయితేH637 ఇప్పుడు నీవు మమ్మును విడనాడిH2186 అవమానపరచియున్నావుH3637. మాసేనలతోకూడH6635 నీవు బయలుదేరకయున్నావుH3318H3808.

But thou hast cast off, and put us to shame; and goest not forth with our armies.
10

శత్రువులయెదుటH6862 నిలువకుండ మమ్మును వెనుకకుH268 పారిపోజేయుచున్నావుH7725 మమ్మును ద్వేషించువారుH8130 ఇష్టమువచ్చినట్లు మమ్మును దోచుకొనుచున్నారుH8154.

Thou makest us to turn back from the enemy: and they which hate us spoil for themselves.
11

భోజనపదార్థముగాH3978 ఒకడు గొఱ్ఱలనుH6629 అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించియున్నావుH5414 అన్యజనులలోనికిH1471 మమ్మును చెదరగొట్టి యున్నావుH2219

Thou hast given us like sheep appointed for meat; and hast scattered us among the heathen.
12

అధికమైనH7235 వెలH4242 చెప్పకH3808 ధనప్రాప్తిలేకయేH1952H3808 నీవే నీ ప్రజలనుH5971 అమ్మియున్నావుH4376

Thou sellest thy people for nought, and dost not increase thy wealth by their price.
13

మా పొరుగువారి దృష్టికిH7934 నీవు మమ్మును నిందాస్పదముగాH2781 చేసియున్నావుH7760 మా చుట్టునున్నH5439 వారి దృష్టికి అపహాస్యాస్పదముగానుH3933 ఎగతాళికి కారణముగానుH7047 మమ్మును ఉంచియున్నావు.

Thou makest us a reproach to our neighbours, a scorn and a derision to them that are round about us.
14

అన్యజనులలోH1471 మమ్మును సామెతకుH4912 హేతువుగాను ప్రజలుH3816 తలH7218 ఆడించుటకుH4493 కారణముగాను మమ్మును ఉంచియున్నావుH7760.

Thou makest us a byword among the heathen, a shaking of the head among the people.
15

నన్ను నిందించిH2778 దూషించువారిH1442 మాటలుH6963 వినగా శత్రువులనుబట్టియుH341 పగతీర్చుకొనువారినిబట్టియుH5358

My confusion is continually before me, and the shame of my face hath covered me,
16

నేను దినమెల్లH3117H3605 నా అవమానమునుH3639 తలపోయుచున్నానుH5048 సిగ్గుH1322 నా ముఖమునుH6440 కమ్మియున్నదిH3680.

For the voice of him that reproacheth and blasphemeth; by reason of the enemy and avenger.
17

ఇదంతయుH2063H3605 మా మీదికి వచ్చిననుH935 మేము నిన్ను మరువలేదుH7911H3808 నీ నిబంధనH1285 మీరి ద్రోహులముH8266 కాలేదుH3808.

All this is come upon us; yet have we not forgotten thee, neither have we dealt falsely in thy covenant.
18

మా హృదయముH3820 వెనుకకుH268 మరలిపోలేదుH5472H3808 మా అడుగులుH838 నీ మార్గమునుH734 విడిచి తొలగిపోలేదుH5186.

Our heart is not turned back, neither have our steps declined from thy way;
19

అయితే నక్కలున్నచోటH8577H4725 నీవు మమ్మును బహుగా నలిపియున్నావుH1794 గాఢాంధకారముచేతH6757 మమ్మును కప్పియున్నావుH3680

Though thou hast sore broken us in the place of dragons, and covered us with the shadow of death.
20

మా దేవునిH430 నామమునుH8034 మేము మరచియున్నయెడలH7911H518 అన్యదేవతలతట్టుH2114H410 మా చేతులుH3709 చాపియున్నయెడలH6566

If we have forgotten the name of our God, or stretched out our hands to a strange god;
21

హృదయH3820 రహస్యములుH8587 ఎరిగినH3045 దేవుడుH430 ఆ సంగతినిH2063 పరిశోధింపక మానునా?H2713H3808

Shall not God search this out? for he knoweth the secrets of the heart.
22

నిన్నుబట్టిH3588H5921 దినమెల్లH3117H3605 మేము వధింపబడుచున్నాముH2026 వధకు సిద్ధమైనH2878 గొఱ్ఱలమనిH6629 మేము ఎంచబడుచున్నాముH2803

Yea, for thy sake are we killed all the day long; we are counted as sheep for the slaughter.
23

ప్రభువాH136, మేల్కొనుముH5782 నీవేలH4100 నిద్రించుచున్నావుH3462? లెమ్ముH6974 నిత్యముH5331 మమ్మును విడనాడకుముH2186H408.

Awake, why sleepest thou, O Lord? arise, cast us not off for ever.
24

నీ ముఖమునుH6440 నీవేలH4100 మరుగుపరచియున్నావుH5641? మా బాధనుH6040 మాకు కలుగు హింసనుH3906 నీవేలH4100 మరచియున్నావుH7911?

Wherefore hidest thou thy face, and forgettest our affliction and our oppression?
25

మా ప్రాణముH5315 నేలకుH6083 క్రుంగియున్నదిH7743 మా శరీరముH990 నేలనుH776 పట్టియున్నదిH1692.

For our soul is bowed down to the dust: our belly cleaveth unto the earth.
26

మా సహాయమునకుH5833 లెమ్ముH6965 నీ కృపనుబట్టిH2617H4616 మమ్మును విమోచింపుముH6299.

Arise for our help, and redeem us for thy mercies' sake.

కీర్తనల గ్రంథము అధ్యాయము 45

1

ఒక దివ్యమైనH2896 సంగతితోH1697 నా హృదయముH3820 బహుగా ఉప్పొంగుచున్నదిH7370 నేనుH589 రాజునుగూర్చిH4428 రచించినదానినిH4639 పలికెదనుH559. నా నాలుకH3956 త్వరగాH4106 వ్రాయువానిH5608 కలమువలెH5842 నున్నది.

My heart is inditing a good matter: I speak of the things which I have made touching the king: my tongue is the pen of a ready writer.
2

నరులకంటెH120H4480 నీవు అతిసుందరుడవైH3302 యున్నావు నీ పెదవులమీదH8193 దయారసముH2580 పోయబడియున్నదిH3332 కావునH3651 దేవుడుH430 నిత్యముH5769 నిన్ను ఆశీర్వదించునుH1288.

Thou art fairer than the children of men: grace is poured into thy lips: therefore God hath blessed thee for ever.
3

శూరుడాH1368, నీ కత్తిH2719 మొలను కట్టుకొనుముH2296 నీ తేజస్సునుH1935 నీ ప్రభావమునుH1926 ధరించుకొనుముH3409.

Gird thy sword upon thy thigh, O most mighty, with thy glory and thy majesty.
4

సత్యమునుH571 వినయముతోకూడినH6037 నీతినిH6664 స్థాపించుటకుH6743 నీ ప్రభావమునుH1926 ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుముH7392 నీ దక్షిణహస్తముH3225 భీకరమైనవాటినిH3372 జరిగించుటకు నీకు నేర్పునుH3384.

And in thy majesty ride prosperously because of truth and meekness and righteousness; and thy right hand shall teach thee terrible things.
5

నీ బాణములుH2671 వాడిగలవిH8150 ప్రజలుH5971 నీచేతH8478 కూలుదురుH5307. నీ బాణములుH2671 రాజుH4428 శత్రువులH341 గుండెలోH3820 చొచ్చును.

Thine arrows are sharp in the heart of the king's enemies; whereby the people fall under thee.
6

దేవాH430, నీ సింహాసనముH3678 నిరంతరముH5703 నిలుచునుH5769 నీ రాజదండముH4438H7626 న్యాయార్థమైనH4334 దండముH7626.

Thy throne, O God, is for ever and ever: the sceptre of thy kingdom is a right sceptre.
7

నీవు నీతినిH6664 ప్రేమించిH157 భక్తిహీనతనుH7562 ద్వేషించుచున్నావుH8130 కావునH3651 దేవుడుH430 నీ దేవుడేH430 చెలికాండ్రకంటెH2270H4480 హెచ్చగునట్లుగాH8342 నిన్ను ఆనందతైలముతోH8342 అభిషేకించియున్నాడుH4886.

Thou lovest righteousness, and hatest wickedness: therefore God, thy God, hath anointed thee with the oil of gladness above thy fellows.
8

నీ వస్త్రములెల్లH899H3605 గోపరస వాసనేH4753 అగరు వాసనేH174 లవంగిపట్ట వాసనేH7102 దంతముతోH8127 కట్టిన నగరులలోH1964 తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవిH8055.

All thy garments smell of myrrh, and aloes, and cassia, out of the ivory palaces, whereby they have made thee glad.
9

నీ దయనొందినH3368 స్త్రీలలో రాజులH4428 కుమార్తెలున్నారుH1323. రాణిH7694 ఓఫీరుH211 అపరంజితోH3800 అలంకరించుకొని నీ కుడిపార్శ్వమునH3225 నిలుచుచున్నదిH5324.

Kings' daughters were among thy honourable women: upon thy right hand did stand the queen in gold of Ophir.
10

కుమారీH1323, ఆలకించుముH8085 ఆలోచించిH5186 చెవియొగ్గుముH241 నీ స్వజనమునుH5971 నీ తండ్రిH1 యింటినిH1004 మరువుముH7911

Hearken, O daughter, and consider, and incline thine ear; forget also thine own people, and thy father's house;
11

ఈ రాజుH4428 నీ ప్రభువుH113 అతడుH1931 నీ సౌందర్యమునుH3308 కోరినవాడుH183 అతనికి నమస్కరించుముH7812.

So shall the king greatly desire thy beauty: for he is thy Lord; and worship thou him.
12

తూరుH6865 కుమార్తెH1323 నైవేద్యము తీసికొనివచ్చునుH4503 జనులలోH5971 ఐశ్వర్యవంతులుH6223 నీ దయనుH6440 వెదకుదురుH2470.

And the daughter of Tyre shall be there with a gift; even the rich among the people shall intreat thy favour.
13

అంతఃపురములోనుండుH6441 రాజుకుమార్తెH4428H1323 కేవలము మహిమగలదిH3520 ఆమె వస్త్రముH3830 బంగారుH2091 బుట్టాపని చేసినదిH4865.

The king's daughter is all glorious within: her clothing is of wrought gold.
14

విచిత్రమైన పనిగల వస్త్రములనుH7553 ధరించుకొని రాజునొద్దకుH4428 ఆమె తీసికొని రాబడుచున్నదిH2986 ఆమెను వెంబడించుH310 ఆమె చెలికత్తెలైనH7464 కన్యకలుH1330 నీయొద్దకు తీసికొని రాబడుచున్నారుH935.

She shall be brought unto the king in raiment of needlework: the virgins her companions that follow her shall be brought unto thee.
15

ఉత్సాహH1524 సంతోషములతోH8057 వారు వచ్చుచున్నారుH2986 రాజనగరులోH4428H1964 ప్రవేశించుచున్నారుH935.

With gladness and rejoicing shall they be brought: they shall enter into the king's palace.
16

నీ పితరులకుH1 ప్రతిగాH8478 నీకు కుమారులుందురుH1121H1961 భూమియందంతటH776H3605 నీవు వారిని అధికారులనుగాH8269 నియమించెదవుH7896.

Instead of thy fathers shall be thy children, whom thou mayest make princes in all the earth.
17

తరములన్నిటనుH1755H3605 నీ నామముH8034 జ్ఞాపకముండునట్లుH2142 నేను చేయుదును కావునH3651 జనములుH5971 సర్వకాలముH5703H5769 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుH3034.

I will make thy name to be remembered in all generations: therefore shall the people praise thee for ever and ever.

కీర్తనల గ్రంథము అధ్యాయము 46

1

దేవుడుH430 మనకు ఆశ్రయమునుH4268 దుర్గమునైH5797 యున్నాడు ఆపత్కాలములోH6869 ఆయన నమ్ముకొనదగినH4672 సహాయకుడుH5833

God is our refuge and strength, a very present help in trouble.
2

కావునH3651 భూమిH776 మార్పునొందిననుH4171 నడిసముద్రములలోH3820H3220 పర్వతములుH2022 మునిగిననుH4131

Therefore will not we fear, though the earth be removed, and though the mountains be carried into the midst of the sea;
3

వాటి జలములుH4325 ఘోషించుచుH1993 నురుగు కట్టిననుH2560 ఆ పొంగునకుH1346 పర్వతములుH2022 కదలిననుH7493 మనము భయపడముH3372H3808.(సెలాH5542.)

Though the waters thereof roar and be troubled, though the mountains shake with the swelling thereof. Selah.
4

ఒక నదిH5104 కలదు, దాని కాలువలుH6388 దేవునిH430 పట్టణమునుH5892 సర్వోన్నతునిH5945 మందిరపుH4908 పరిశుద్ధH6918 స్థలమును సంతోషపరచుచున్నవిH8055.

There is a river, the streams whereof shall make glad the city of God, the holy place of the tabernacles of the most High.
5

దేవుడుH430 ఆ పట్టణములోH7130 నున్నాడు దానికి చలనముH4131 లేదుH1077 అరుణోదయమునH6437H1242 దేవుడుH430 దానికి సహాయము చేయుచున్నాడుH5826.

God is in the midst of her; she shall not be moved: God shall help her, and that right early.
6

జనములుH1471 ఘోషించుచున్నవిH1993 రాజ్యములుH4467 కదలుచున్నవిH4131 ఆయన తన కంఠధ్వనిH6963 వినిపించగాH5414 భూమిH776 కరగిపోవుచున్నదిH4127.

The heathen raged, the kingdoms were moved: he uttered his voice, the earth melted.
7

సైన్యములH6635 కధిపతియగుH3068 యెహోవాH3068 మనకు తోడైయున్నాడుH5973. యాకోబుయొక్కH3290 దేవుడుH430 మనకు ఆశ్రయమైయున్నాడుH4869.

The LORD of hosts is with us; the God of Jacob is our refuge. Selah.
8

యెహోవాH3068 చేసిన కార్యములుH4659 వచ్చిH1980 చూడుడిH2372. ఆయనే భూమిమీదH776 నాశనములుH8047 కలుగజేయువాడుH7760.

Come, behold the works of the LORD, what desolations he hath made in the earth.
9

ఆయనే భూదిగంతములవరకుH776H7097H5704 యుద్ధములుH4421 మాన్పువాడుH7673. విల్లుH7198 విరుచువాడునుH7665 బల్లెమునుH2595 తెగనరుకువాడునుH7665 ఆయనే యుద్ధ రథములనుH5699 అగ్నిలోH784 కాల్చివేయువాడుH8313 ఆయనే.

He maketh wars to cease unto the end of the earth; he breaketh the bow, and cutteth the spear in sunder; he burneth the chariot in the fire.
10

ఊరకుండుడిH7503 నేనేH595 దేవుడననిH430 తెలిసికొనుడిH3045 అన్యజనులలోH1471 నేను మహోన్నతుడనగుదునుH7311 భూమిమీదH776 నేను మహోన్నతుడనగుదునుH7311

Be still, and know that I am God: I will be exalted among the heathen, I will be exalted in the earth.
11

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 మనకు తోడైయున్నాడుH5973 యాకోబుయొక్కH3290 దేవుడుH430 మనకు ఆశ్రయమై యున్నాడుH4869.

The LORD of hosts is with us; the God of Jacob is our refuge. Selah.

కీర్తనల గ్రంథము అధ్యాయము 47

1

సర్వజనులారాH3605H5971, చప్పట్లుH3709 కొట్టుడిH8628 జయధ్వనులతోH7440H6963 దేవునిగూర్చిH430 ఆర్భాటము చేయుడిH7321.

O clap your hands, all ye people; shout unto God with the voice of triumph.
2

యెహోవాH3068 మహోన్నతుడుH5945 భయంకరుడుH3372 ఆయన సర్వభూమికిH3605H776 మహారాజైయున్నాడుH1419H4428.

For the LORD most high is terrible; he is a great King over all the earth.
3

ఆయన జనములనుH5971 మనకు లోపరచునుH1696 మన పాదములH7272 క్రిందH8478 ప్రజలనుH3816 అణగద్రొక్కునుH1696.

He shall subdue the people under us, and the nations under our feet.
4

తాను ప్రేమించినH157 యాకోబునకుH3290 మహాతిశయాస్పదముగాH1347 మన స్వాస్థ్యమునుH5159 ఆయన మనకొరకుH834 ఏర్పాటు చేసియున్నాడుH977.

He shall choose our inheritance for us, the excellency of Jacob whom he loved. Selah.
5

దేవుడుH430 ఆర్భాటముతోH8643 ఆరోహణమాయెనుH5927 బూరధ్వనితోH7782H6963 యెహోవాH3068 ఆరోహణమాయెనుH5927.

God is gone up with a shout, the LORD with the sound of a trumpet.
6

దేవునిH430 కీర్తించుడిH2167 కీర్తించుడిH2167 మన రాజునుH4428 కీర్తించుడిH2167 కీర్తించుడిH2167.

Sing praises to God, sing praises: sing praises unto our King, sing praises.
7

దేవుడుH430 సర్వభూమికిH3605H776 రాజై యున్నాడుH4428 రమ్యముగా కీర్తనలు పాడుడిH2167.

For God is the King of all the earth: sing ye praises with understanding.
8

దేవుడుH430 అన్యజనులకుH1471 రాజై యున్నాడుH4427 దేవుడుH430 తన పరిశుద్ధసింహాసనముమీదH6944H3678H5921 ఆసీనుడై యున్నాడుH3427.

God reigneth over the heathen: God sitteth upon the throne of his holiness.
9

జనములH5971 ప్రధానులుH5081 అబ్రాహాముయొక్కH85 దేవునికిH430 జనులైH5971 కూడుకొనియున్నారుH622. భూనివాసులుH776 ధరించుకొను కేడెములుH4043 దేవునివిH430 ఆయన మహోన్నతుడాయెనుH3966H5927.

The princes of the people are gathered together, even the people of the God of Abraham: for the shields of the earth belong unto God: he is greatly exalted.

కీర్తనల గ్రంథము అధ్యాయము 48

1

మన దేవునిH430 పట్టణమందుH5892 ఆయన పరిశుద్ధH6944 పర్వతమందుH2022 యెహోవాH3068 గొప్పవాడునుH1419 బహుH3966 కీర్తనీయుడునై యున్నాడుH1984.

Great is the LORD, and greatly to be praised in the city of our God, in the mountain of his holiness.
2

ఉత్తరదిక్కునH6828H3411 మహారాజుH7227H4428 పట్టణమైనH7151 సీయోనుH6726 పర్వతముH2022 రమ్యమైనH3303 యెత్తుగల చోటనుంచబడిH5131 సర్వభూమికిH3605H776 సంతోషకరముగా నున్నదిH4885

Beautiful for situation, the joy of the whole earth, is mount Zion, on the sides of the north, the city of the great King.
3

దాని నగరులలోH759 దేవుడుH430 ఆశ్రయముగాH4869 ప్రత్యక్షమగుచున్నాడుH3045.

God is known in her palaces for a refuge.
4

రాజులుH4428 కూడిరిH3259 వారు ఏకముగా కూడిH3162 వచ్చిరిH5674.

For, lo, the kings were assembled, they passed by together.
5

వారుH1992 దాని చూచినH7200 వెంటనే ఆశ్చర్యపడిరిH8539 భ్రమపడిH926 త్వరగా వెళ్లిపోయిరిH2648.

They saw it, and so they marvelled; they were troubled, and hasted away.
6

వారచ్చటనుండగాH8033 వణకునుH7461 ప్రసవించు స్త్రీH3205 వేదనయుH2427 వారిని పట్టెనుH270.

Fear took hold upon them there, and pain, as of a woman in travail.
7

తూర్పుగాలినిH6921H7307 లేపి తర్షీషుH8659 ఓడలనుH591 నీవు పగులగొట్టుచున్నావుH7665.

Thou breakest the ships of Tarshish with an east wind.
8

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 పట్టణమునందుH5892 మన దేవునిH430 పట్టణమునందుH5892 మనము వినినట్టుగానేH8085H834 జరుగుటH3651 మనము చూచియున్నాముH7200 దేవుడుH430 నిత్యముగాH5769H5704 దానిని స్థిరపరచియున్నాడుH3559. (సెలాH5542.)

As we have heard, so have we seen in the city of the LORD of hosts, in the city of our God: God will establish it for ever. Selah.
9

దేవాH430, మేము నీ ఆలయమునందుH1964 నీ కృపనుH2617 ధ్యానించితివిుH1819.

We have thought of thy lovingkindness, O God, in the midst of thy temple.
10

దేవాH430, నీ నామముH8034 ఎంత గొప్పదో నీ కీర్తియుH8416 భూదిగంతములవరకుH776H7099H5921 అంత గొప్పది నీ కుడిచెయ్యిH3225 నీతితోH6664 నిండియున్నదిH4390.

According to thy name, O God, so is thy praise unto the ends of the earth: thy right hand is full of righteousness.
11

నీ న్యాయవిధులనుబట్టిH4941H4616 సీయోనుH6726 పర్వతముH2022 సంతోషించునుH8055 గాక యూదాH3063 కుమార్తెలుH1323 ఆనందించుదురుగాకH1523.

Let mount Zion rejoice, let the daughters of Judah be glad, because of thy judgments.
12

ముందు రాబోవుH314 తరములకుH1755 దాని వివరము మీరు చెప్పునట్లుH5608 సీయోనుచుట్టుH6726 తిరుగుచుH5437 దానిచుట్టు సంచరించుడిH5362

Walk about Zion, and go round about her: tell the towers thereof.
13

దాని బురుజులనుH2430 లెక్కించుడిH7896 దాని ప్రాకారములనుH4026 నిదానించి చూడుడి దాని నగరులలోH759 సంచరించి వాటిని చూడుడిH6448.

Mark ye well her bulwarks, consider her palaces; that ye may tell it to the generation following.
14

H2088 దేవుడుH430 సదాకాలముH5703H5769 మనకు దేవుడైయున్నాడుH430 మరణముH4191 వరకుH5921 ఆయన మనలను నడిపించునుH5090.

For this God is our God for ever and ever: he will be our guide even unto death.

కీర్తనల గ్రంథము అధ్యాయము 49

1

సర్వజనులారాH3605H5971 ఆలకించుడిH8085.

Hear this, all ye people; give ear, all ye inhabitants of the world:
2

సామాన్యులేమిH120 సామంతులేమిH376 ధనికులేమిH6223 దరిద్రులేమిH34 లోకనివాసులారాH2465H3427, మీరందరుH3605 ఏకముగా కూడిH3162 చెవి యొగ్గుడిH238. నా నోరుH6310 విజ్ఞానవిషయములనుH2454 పలుకునుH1696

Both low and high, rich and poor, together.
3

నా హృదయధ్యానముH3820H1900 పూర్ణవివేకమును గూర్చినదై యుండునుH8394.

My mouth shall speak of wisdom; and the meditation of my heart shall be of understanding.
4

గూఢార్థముగలదానికిH4912 నేను చెవియొగ్గెదనుH241H5186 సితారా తీసికొనిH3658 నా మరుగు మాటH2420 బయలుపరచెదనుH6605.

I will incline mine ear to a parable: I will open my dark saying upon the harp.
5

నాకొరకు పొంచువారిH6120 దోషకృత్యములుH5771 నన్ను చుట్టుకొనినప్పుడుH5437 ఆపత్కాలములలోH7451H3117 నేనేలH4100 భయపడవలెనుH3372?

Wherefore should I fear in the days of evil, when the iniquity of my heels shall compass me about?
6

తమ ఆస్తియేH2428 ప్రాపకమని నమి్మH982 తమ ధనH6239 విస్తారతనుబట్టిH7230 పొగడుకొనువారికిH1984 నేనేలH4100 భయపడవలెనుH3372?

They that trust in their wealth, and boast themselves in the multitude of their riches;
7

ఎవడును ఏ విధముచేతనైననుH3724 తన సహోదరునిH251 విమోచింపలేడుH6299H3808

None of them can by any means redeem his brother, nor give to God a ransom for him:
8

వాడు కుళ్లుH7845 చూడకH7200H3808 నిత్యముH5331 బ్రతుకునట్లుH2421 వాని నిమిత్తము దేవునిH430 సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడుH3724 ఎవడును లేడుH3808

For the redemption of their soul is precious, and it ceaseth for ever:)
9

వారి ప్రాణవిమోచనH5315H6306 ధనము బహు గొప్పదిH3365 అది ఎన్నటికినిH5769 తీరక అట్లుండవలసినదేH2308.

That he should still live for ever, and not see corruption.
10

జ్ఞానులుH2450 చనిపోదురనుH4191 సంగతి అతనికి కనబడకుండపోదుH7200 మూర్ఖులునుH3684 పశుప్రాయులునుH1198 ఏకముగా నశింతురుH6.

For he seeth that wise men die, likewise the fool and the brutish person perish, and leave their wealth to others.
11

వారు తమ ఆస్తినిH2428 ఇతరులకుH312 విడిచిపెట్టుదురుH5800 తమ యిండ్లుH1004 నిరంతరము నిలుచుననియుH5769 తమ నివాసములుH4908 తరతరములకుH1755 ఉండుననియు వారనుకొందురుH7130 తమ భూములకుH127 తమ పేళ్లుH8034 పెట్టుదురుH7121.

Their inward thought is, that their houses shall continue for ever, and their dwelling places to all generations; they call their lands after their own names.
12

ఘనతవహించినవాడైననుH3366 మనుష్యుడుH120 నిలువజాలడుH3885H1077 వాడు నశించుమృగములనుH1820H929 పోలినవాడుH4911.

Nevertheless man being in honour abideth not: he is like the beasts that perish.
13

స్వాతిశయ పూర్ణులకునుH7521 వారి నోటిమాటనుబట్టి H6310వారి ననుసరించువారికినిH310 ఇదేH2088 గతిH3689H1870.

This their way is their folly: yet their posterity approve their sayings. Selah.
14

వారు పాతాళములోH7585 మందగాH6629 కూర్చబడుదురుH8371 మరణముH4194 వారికి కాపరియైయుండునుH7462 ఉదయమునH1242 యథార్థవంతులుH3477 వారి నేలుదురుH7287 వారి స్వరూపములుH6697 నివాసములేనివైH2073 పాతాళములోH7585 క్షయమైపోవునుH1086.

Like sheep they are laid in the grave; death shall feed on them; and the upright shall have dominion over them in the morning; and their beauty shall consume in the grave from their dwelling.
15

దేవుడుH430 నన్ను చేర్చుకొనునుH3947 పాతాళH7585 బలములోనుండిH3027H4480 ఆయన నా ప్రాణమునుH5315 విమోచించునుH6299.(సెలా.)

But God will redeem my soul from the power of the grave: for he shall receive me. Selah.
16

ఒకడుH376 ధనసంపన్నుడైనప్పుడుH6238 వాని యింటిH1004 ఘనతH3519 విస్తరించునప్పుడుH7235 భయపడకుముH3372H408.

Be not thou afraid when one is made rich, when the glory of his house is increased;
17

వాడు చనిపోవునప్పుడుH4194 ఏమియుH3605 కొనిపోడుH3947H3808 వాని ఘనతH3519 వానివెంటH310 దిగదుH3381H3808.

For when he dieth he shall carry nothing away: his glory shall not descend after him.
18

నీకు నీవేH5315 మేలు చేసికొంటివనిH1288 మనుష్యులు నిన్ను స్తుతించిననుH3034 తన జీవితకాలముననొకడుH2416 తన్ను పొగడుకొనిననుH3190

Though while he lived he blessed his soul: and men will praise thee, when thou doest well to thyself.
19

అతడు తన పితరులH1 తరమునకుH1755H5704 చేరవలెనుH935 వారు మరి ఎన్నడునుH5331H5704 వెలుగుH216 చూడరుH7200H3808.

He shall go to the generation of his fathers; they shall never see light.
20

ఘనతనొందిH3366 యుండియు బుద్ధిహీనులైనవారుH995H3808 నశించుH1820 జంతువులనుH929 పోలియున్నారుH4911.

Man that is in honour, and understandeth not, is like the beasts that perish.

లూకా అధ్యాయము 4

1

యేసుG2424 పరిశుG40ద్ధాత్మG4151 పూర్ణుడైG4134 యొర్దానునదిG2446 నుండిG575 తిరిగిG5290 వచ్చి, నలువదిG5062 దినములుG2250 ఆత్మG4151చేతG1722 అరణ్యములోG2048 నడిపింపబడిG71

And Jesus being full of the Holy Ghost returned from Jordan, and was led by the Spirit into the wilderness,
2

అపవాదిG1228చేతG5259  శోధింపబడుచుండెనుG3985. ఆG1565 దినములG2250లోG1722 ఆయనG3756 ఏమియు తినG5315లేదుG3762. అవిG846 తీరినG4931 తరువాత ఆయనG5305 ఆకలిగొనగాG3983

Being forty days tempted of the devil. And in those days he did eat nothing: and when they were ended, he afterward hungered.
3

అపవాదిG1228–నీవుG1488 దేవునిG2316 కుమారుడG5207వైతేG1487, రొట్టెG740 అగునట్లుG1096G5129 రాతితోG3037 చెప్పుమనిG2036 ఆయనతోG846 చెప్పెనుG2036

And the devil said unto him, If thou be the Son of God, command this stone that it be made bread.
4

అందుకు యేసుG2424–మనుష్యుడుG444 రొట్టెG740 వలనG1909 మాత్రమేG3441 జీవింG2198చడుG3756 అనిG3004 వ్రాయబడియున్నదనిG1125 వానికిG846 ప్రత్యుత్తరమిచ్చెనుG611.

And Jesus answered him, saying, It is written, That man shall not live by bread alone, but by every word of God.
5

అప్పుడు అపవాదిG1228 ఆయననుG846 తీసికొనిపోయిG321, భూలోకG3625 రాజ్యములG932న్నిటినిG3956 ఒక నిమిషముG4743లోG1722 ఆయనకుG846 చూపించిG1166

And the devil, taking him up into an high mountain, shewed unto him all the kingdoms of the world in a moment of time.
6

–ఈG5026 అధికారG1849 మంతయుG537, ఈ రాజ్యములG932 మహిమయుG1391 నీG4671కిత్తునుG1325; అది నాG1698కప్పగింపబడియున్నదిG3860, అదెవనికిG3739 నేను ఇయ్యగోరుదునోG2309 వానికిత్తునుG1325;

And the devil said unto him, All this power will I give thee, and the glory of them: for that is delivered unto me; and to whomsoever I will I give it.
7

కాబట్టిG3767 నీవుG4771 నాకుG3450 మ్రొక్కితివాG4352 యిదంతయుG3956 నీదగుననిG4675 ఆయనతోG846 చెప్పెనుG2036.

If thou therefore wilt worship me, all shall be thine.
8

అందుకు యేసుG2424–నీG4675 దేవుడైనG2316 ప్రభువునకుG2962 మ్రొక్కిG4352 ఆయననుG846 మాత్రముG3441 సేవింపవలెనుG3000 అని వ్రాయబడియున్నదనిG1125 వానికిG4567 ప్రత్యుత్తర మిచ్చెనుG611.

And Jesus answered and said unto him, Get thee behind me, Satan: for it is written, Thou shalt worship the Lord thy God, and him only shalt thou serve.
9

పిమ్మట ఆయననుG846 యెరూషలేమునకుG2419 తీసికొనిపోయిG71, దేవాలయG2411 శిఖరమునG4419 ఆయననుG846 నిలువబెట్టిG2476–నీవుG1488 దేవునిG2316 కుమారుడవైతేG5207 ఇక్కడనుండిG1782 క్రిందికిG2736 దుముకుముG906

And he brought him to Jerusalem, and set him on a pinnacle of the temple, and said unto him, If thou be the Son of God, cast thyself down from hence:
10

నిన్నుG4571 కాపాడుటకుG1314 నిన్నుG4675 గూర్చి తనG848 దూతలకుG32 ఆజ్ఞాపించునుG1781.

For it is written, He shall give his angels charge over thee, to keep thee:
11

నీG4675పాదG4228 మెప్పుడైననుG3379 రాతికిG3037 తగులకుండG4350 వారు నిన్ను చేతులతోG5495 ఎత్తికొందురుG142 అని వ్రాయబడియున్నదనిG1125 ఆయనతో చెప్పెను.

And in their hands they shall bear thee up, lest at any time thou dash thy foot against a stone.
12

అందుకు యేసుG2424–నీG4675 దేవుడైనG2316 ప్రభువునుG2962 శోధింపG1598వలదుG3756 అని చెప్పబడియున్నదనిG2046 వానికిG846 ప్రత్యుత్తరమిచ్చెనుG611.

And Jesus answering said unto him, It is said, Thou shalt not tempt the Lord thy God.
13

అపవాదిG1228 ప్రతిG3956 శోధననుG3986 ముగించిG4931, కొంతకాలముG2540 ఆయననుG846 విడిచిపోయెనుG868.

And when the devil had ended all the temptation, he departed from him for a season.
14

అప్పుడుG2532 యేసుG2424, ఆత్మG4151 బలముతోG1411 గలిలయకుG1056 తిరిగి వెళ్లెనుG5290; ఆయననుG846 గూర్చినG4012 సమాచారముG5345 ఆ ప్రదేశమందంతటG4066 వ్యాపించెనుG1831.

And Jesus returned in the power of the Spirit into Galilee: and there went out a fame of him through all the region round about.
15

ఆయనG846 అందరిG3956 చేతG5259 ఘనతనొందిG1392, వారిG846 సమాజమందిరములG4864లోG1722 బోధించుచు వచ్చెనుG1321.

And he taught in their synagogues, being glorified of all.
16

తరువాత ఆయన తాను పెరిగినG5142 నజరేతునకుG3478 వచ్చెనుG2064. తనG846 వాడుక చొప్పునG1486 విశ్రాంతిG4521దినG2250మందుG1722 సమాజమందిరముG4864 లోనికిG1519 వెళ్లిG1525, చదువుటకైG314 నిలుచుండగాG450

And he came to Nazareth, where he had been brought up: and, as his custom was, he went into the synagogue on the sabbath day, and stood up for to read.
17

ప్రవక్తయైనG4396 యెషయాG2268 గ్రంథముG975 ఆయనG846 చేతి కియ్యబడెనుG1929; ఆయన గ్రంథముG975 విప్పగాG380

And there was delivered unto him the book of the prophet Esaias. And when he had opened the book, he found the place where it was written,
18

–ప్రభువుG2962 ఆత్మG4151 నాG1691 మీదG1909 ఉన్నది బీదలకుG4434 సువార్త ప్రకటించుటకైG2097 ఆయన నన్ను అభిషేకించెనుG5548 చెరలోనున్న వారికిG164 విడుదలనుG859, గ్రుడ్డివారికిG5185 చూపునుG309, (కలుగునని) ప్రకటించుటకునుG2784 నలిగినవారినిG2352 విడిపించుటకునుG859

The Spirit of the Lord is upon me, because he hath anointed me to preach the gospel to the poor; he hath sent me to heal the brokenhearted, to preach deliverance to the captives, and recovering of sight to the blind, to set at liberty them that are bruised,
19

ప్రభువుG2962 హితG1184వత్సరముG1763 ప్రకటించుటకునుG2784 ఆయన నన్నుG3165 పంపియున్నాడుG649. అని వ్రాయబడినG1125 చోటుG5117 ఆయనకు దొరకెనుG2147.

To preach the acceptable year of the Lord.
20

ఆయన గ్రంథముG975 చుట్టిG4428 పరిచారకునిG5257కిచ్చిG591 కూర్చుండెనుG2523.

And he closed the book, and he gave it again to the minister, and sat down. And the eyes of all them that were in the synagogue were fastened on him.
21

సమాజమందిరముG4864లో నున్నG1722 వారందరుG3956 ఆయననుG846 తేరిచూడగాG816, ఆయన–నేడుG4594 మీG5216 వినికిడిG3775 లోG1722G3778 లేఖనముG1124 నెరవేరినదనిG4137 వారిG846తోG4314 చెప్పG3004 సాగెనుG756.

And he began to say unto them, This day is this scripture fulfilled in your ears.
22

అప్పుడందరునుG3956 ఆయననుగూర్చిG846 సాక్ష్యమిచ్చుచుG3140, ఆయనG846 నోటనుండిG4750 వచ్చినG1537 దయగలG5485 మాటలG3056 కాశ్చర్యపడిG2296–ఈయనG3778 యోసేపు G2501 కుమారుడుG5207 కాడాG3756? అని చెప్పుకొనుచుండగాG3004

And all bare him witness, and wondered at the gracious words which proceeded out of his mouth. And they said, Is not this Joseph's son?
23

ఆయన వారినిG846 చూచి–వైద్యుడాG2395, నిన్ను నీవేG4572 స్వస్థపరచుకొనుముG2323 అను సామెత G3850 చెప్పిG2036, కపెర్నహూముG2584లోG1722 ఏ కార్యములుG3745 నీవు చేసితివనిG1096 మేము వింటిమోG191, ఆ కార్యములుG3745 ఈ నీG4675 స్వదేశమందునుG3968 చేయుమనిG4160 మీరు నాతోG3427 నిశ్చయముగాG3843 చెప్పుదురనెనుG2046.

And he said unto them, Ye will surely say unto me this proverb, Physician, heal thyself: whatsoever we have heard done in Capernaum, do also here in thy country.
24

మరియుG1161 ఆయన–ఏ ప్రవక్తయుG4396 స్వG848దేశG3968 మందుG1722 హితుడుG1184 కాడనిG3762 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

And he said, Verily I say unto you, No prophet is accepted in his own country.
25

ఏలీయాG2243 దినములG2250యందుG1722 మూడేంG5140డ్లG2094 ఆరుG1803 నెలలుG3376 ఆకాశముG3772 మూయబడిG2808 దేశమంG1093దంతటనుG3956 గొప్పG3173 కరవుG3042 సంభవించినప్పుడుG5613, ఇశ్రాయేలుG2474లోG1722 అనేకమందిG4183 విధవరాండ్రుంG5503డిననుG2258,

But I tell you of a truth, many widows were in Israel in the days of Elias, when the heaven was shut up three years and six months, when great famine was throughout all the land;
26

ఏలీయాG2243 సీదోనులోనిG4605 సారెపతుG4558 అను ఊరిలో ఉన్న యొక విధవరాలియొద్దకేG5503 గాని మరిG3762 ఎవరిG846 యొద్దకునుG4314 పంపబడG3992లేదుG3762.

But unto none of them was Elias sent, save unto Sarepta, a city of Sidon, unto a woman that was a widow.
27

మరియుG2532 ప్రవక్తయైనG4396 ఎలీషాG1666 కాలమందుG1909 ఇశ్రాయేలుG2474లోG1722 అనేకG4183 కుష్ఠరోగులుంG3015డిననుG2258, సిరియ దేశస్థుడైనG4948 నయమానుG3497 తప్ప మరి ఎవడునుG846 శుద్ధినొందG2511 లేదనిG3762 నేను మీతోG5213 నిశ్చయముగాG225 చెప్పుచున్నానుG3004.

And many lepers were in Israel in the time of Eliseus the prophet; and none of them was cleansed, saving Naaman the Syrian.
28

సమాజమందిరముG4864లోG1722 ఉన్నవారందరుG3956 ఆ మాటలుG5023 వినిG191

And all they in the synagogue, when they heard these things, were filled with wrath,
29

ఆగ్రహముతోG2372 నిండుకొనిG4130, లేచిG450 ఆయననుG846 పట్టణములోG4172 నుండిG1854 వెళ్లగొట్టిG1544, ఆయననుG846 తలక్రిందుగా పడద్రోయG2630 వలెనని తమG846 పట్టణముG4172 కట్టబడినG3618 కొండG3735పేటువరకుG3790 ఆయననుG846 తీసికొని పోయిరిG71.

And rose up, and thrust him out of the city, and led him unto the brow of the hill whereon their city was built, that they might cast him down headlong.
30

అయితేG1161 ఆయనG846 వారిG846 మధ్యG3319 నుండిG1223 దాటిG1330 తన మార్గమున వెళ్లిపోయెనుG4198.

But he passing through the midst of them went his way,
31

అప్పుడాయన గలిలయలోనిG1056 కపెర్నహూముG2584 పట్టణముG4172నకుG1519 వచ్చిG2718, విశ్రాంతిదినమునG4521 వారికిG846 బోధించుG1321చుండెనుG2258.

And came down to Capernaum, a city of Galilee, and taught them on the sabbath days.
32

ఆయనG846 వాక్యముG3056 అధికారముG1849తోG1722 కూడినదై యుండెనుG2258 గనుక వారాయనG846 బోధకుG1322 ఆశ్చర్యపడిరిG1605.

And they were astonished at his doctrine: for his word was with power.
33

ఆ సమాజమందిరముG4864లోG1722 అపవిత్రమైనG169 దయ్యపుG1140 ఆత్మG4151 పట్టినG2192 వాడొకG444 డుండెనుG2258.

And in the synagogue there was a man, which had a spirit of an unclean devil, and cried out with a loud voice,
34

వాడు–నజరేయుడవైనG3479 యేసూG2424, మాతోG2254 నీG4671 కేమిG5101? మమ్ముG2248 నశింపజేయG622 వచ్చితివాG2064? నీG4571 వెవడవోG1488 నేనెరుగుదునుG1492; నీవు దేవునిG2316 పరిశుద్ధుడవనిG40 బిగ్గరగాG3173 కేకలు వేసెనుG349.

Saying, Let us alone; what have we to do with thee, thou Jesus of Nazareth? art thou come to destroy us? I know thee who thou art; the Holy One of God.
35

అందుకు యేసుG2424–ఊరకుండుముG5392, ఇతనినిG846 వదలిG1537 పొమ్మనిG1831 దానినిG846 గద్దింపగాG2008, దయ్యముG1140 వానినిG846 వారిమధ్యనుG3319 పడద్రోసిG4496 వానికిG846 ఏ హానియుG984 చేయకG3367 వదలిG575 పోయెనుG1831.

And Jesus rebuked him, saying, Hold thy peace, and come out of him. And when the devil had thrown him in the midst, he came out of him, and hurt him not.
36

అందుకందరుG3956 విస్మయG2285మొందిG1909 ఇదిG3778 ఎట్టిG5101 మాటG3056? ఈయన అధికారముతోనుG1849 బలముతోనుG1411 అపవిత్రాG169 త్మలకుG4151 ఆజ్ఞాపింపగానేG2004 అవి వదలిపోవుచున్నవనిG1831 యొకనితో నొకడుG240 చెప్పుకొనిరిG4814.

And they were all amazed, and spake among themselves, saying, What a word is this! for with authority and power he commandeth the unclean spirits, and they come out.
37

అంతటG2532 ఆయననుG846 గూర్చినG4012 సమాచారముG2279 ఆ ప్రాంతములందంతటనుG4066 వ్యాపించెనుG1607.

And the fame of him went out into every place of the country round about.
38

ఆయన సమాజమందిరముG4864 లోనుండిG1537 లేచిG450, సీమోనుG4613 ఇంటిG3614 లోనికి1519G వెళ్లెనుG1525. సీమోనుG4613 అత్తG3994 తీవ్రమైనG3173 జ్వరముతోG4446 పడియుండెనుG4912 గనుక ఆమెG846 విషయమైG4012 ఆయనయొద్ద మనవి చేసికొనిరిG2065.

And he arose out of the synagogue, and entered into Simon's house. And Simon's wife's mother was taken with a great fever; and they besought him for her.
39

ఆయన ఆమెG846 చెంతనుG1883 నిలువబడిG2186, జ్వరమునుG4446 గద్దింపగానేG2008 అది ఆమెనుG846 విడిచెనుG863; వెంటనేG3916 ఆమె లేచిG450 వారికిG846 ఉపచారము చేయసాగెనుG1247.

And he stood over her, and rebuked the fever; and it left her: and immediately she arose and ministered unto them.
40

సూర్యుడG2246స్తమించుచుండగాG1416 నానావిధG4164 రోగములచేతG3554 పీడింపబడుచున్నవారు ఎవరెవరియొద్దనుండిరోG2192 వారందరుG3745 ఆ రోగులను G770 ఆయన846G యొద్దకుG4314 తీసికొని వచ్చిరిG71; అప్పుడాయనG3588 వారిలోG846 ప్రతిG1538 వానిG1520 మీదG2007 చేతులుంచిG5495, వారినిG846 స్వస్థపరచెనుG2323.

Now when the sun was setting, all they that had any sick with divers diseases brought them unto him; and he laid his hands on every one of them, and healed them.
41

ఇంతేకాక దయ్యములుG1140 నీవుG4771 దేవునిG2316 కుమారుడవనిG5207 కేకలు వేసిG2896 అనేకులనుG4183 వదలిG575పోయెనుG1831; ఆయనG846 క్రీస్తుG5547 అని వాటికి తెలిసిG1492యుండెనుG1511 గనుక ఆయన వాటిని గద్దించిG2008 వాటినిG846 మాటాడనీయG2980 లేదుG3756.

And devils also came out of many, crying out, and saying, Thou art Christ the Son of God. And he rebuking them suffered them not to speak: for they knew that he was Christ.
42

ఉదయG2250మైనప్పుడుG1096 ఆయన బయలుదేరిG1831 అరణ్యG2048 ప్రదేశG5117 మునకుG1519 వెళ్లెనుG4198. జనసమూహముG3793 ఆయననుG846 వెదకుచుG2212 ఆయనG846 యొద్దకుG2193 వచ్చిG2064, తమ్మునుG846 విడిచిG4198 పోకుండG3361 ఆపగాG2722

And when it was day, he departed and went into a desert place: and the people sought him, and came unto him, and stayed him, that he should not depart from them.
43

ఆయన–నేG3165నితరG2087 పట్టణములలోనుG4172 దేవునిG2316 రాజ్యసువార్తనుG932 ప్రకటింపG2097 వలెనుG1163; ఇందునిమిత్తమేG5124 నేను పంపబడితిననిG649 వారిG846తోG4314 చెప్పెనుG2036.

And he said unto them, I must preach the kingdom of God to other cities also: for therefore am I sent.
44

తరువాత ఆయన యూదయG1056 సమాజమందిరముG4864లలోG1722 ప్రకటించుచుండెనుG2784.

And he preached in the synagogues of Galilee.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.