Day 221
Day 222 : కీర్తనల గ్రంథము 31-34 &
Day 223

కీర్తనల గ్రంథము అధ్యాయము 31

1

యెహోవాH3068, నీ శరణుజొచ్చి యున్నానుH2620 నన్నెన్నడునుH5769 సిగ్గుపడనియ్యకుముH954H408 నీ నీతినిబట్టిH6666 నన్ను రక్షింపుముH6403.

In thee, O LORD, do I put my trust; let me never be ashamed: deliver me in thy righteousness.
2

నాకుH413 నీ చెవియొగ్గిH241H5186 నన్ను త్వరగాH4120 విడిపించుముH5337 నన్ను రక్షించుటకుH3467 నాకు ఆశ్రయశైలముగానుH6697H4581 ప్రాకారముగలH4686 యిల్లుగానుH1004 ఉండుముH1961.

Bow down thine ear to me; deliver me speedily: be thou my strong rock, for an house of defence to save me.
3

నా కొండH5553 నాకోటH4686 నీవేH859 నీ నామమునుబట్టిH8034H4616 త్రోవ చూపిH5095 నన్ను నడిపించుముH5148 నా ఆశ్రయదుర్గముH5553 నీవేH859.

For thou art my rock and my fortress; therefore for thy name's sake lead me, and guide me.
4

నన్ను చిక్కించుకొనుటకైH4581 శత్రువులు రహస్యముగాH2934 ఒడ్డిన వలలోనుండిH7568H4480 నన్ను తప్పించుముH3318.

Pull me out of the net that they have laid privily for me: for thou art my strength.
5

నా ఆత్మనుH7307 నీ చేతికప్పగించుచున్నానుH3027H6485 యెహోవాH3068 సత్యదేవాH571H410, నన్ను విమోచించువాడవుH6299 నీవేH859.

Into thine hand I commit my spirit: thou hast redeemed me, O LORD God of truth.
6

నేనుH589 యెహోవానుH3068 నమ్ముకొనియున్నానుH982 వ్యర్థమైనH1892 దేవతలను అనుసరించువారుH8104 నాకు అసహ్యులుH8130.

I have hated them that regard lying vanities: but I trust in the LORD.
7

నీవు నా బాధనుH6040 దృష్టించి యున్నావుH7200 నా ప్రాణబాధలనుH5315H6869 నీవు కనిపెట్టియున్నావుH3045 కావున నీ కృపనుబట్టిH2617 నేను ఆనందభరితుడనైH8055 సంతోషించెదనుH1523.

I will be glad and rejoice in thy mercy: for thou hast considered my trouble; thou hast known my soul in adversities;
8

నీవు శత్రువులచేతH341 నన్ను చెరపెట్టలేదుH5462H3027H3808 విశాలస్థలమునH4800 నా పాదములుH7272 నిలువబెట్టితివిH5975.

And hast not shut me up into the hand of the enemy: thou hast set my feet in a large room.
9

యెహోవాH3068, నేను ఇరుకున పడియున్నానుH6862, నన్ను కరుణింపుముH2603 విచారమువలనH3708 నా కన్నుH5869 క్షీణించుచున్నదిH6244 నా ప్రాణముH5315, నా దేహముH990 క్షీణించుచున్నవిH6244.

Have mercy upon me, O LORD, for I am in trouble: mine eye is consumed with grief, yea, my soul and my belly.
10

నా బ్రదుకుH2416 దుఃఖముతోH3015 వెళ్లబుచ్చుచున్నానుH3615 నిట్టూర్పులు విడుచుటతోH585 నా యేండ్లుH8141 గతించుచున్నవి నా దోషమునుబట్టిH5771 నా బలముH3581 తగ్గిపోవుచున్నదిH3782 నా యెముకలుH6106 క్షీణించుచున్నవిH6244.

For my life is spent with grief, and my years with sighing: my strength faileth because of mine iniquity, and my bones are consumed.
11

నా శత్రువులకందరికిH6887H3605 నేను నిందాస్పదుడనైయున్నానుH2781H1961 నా పొరుగువారికిH7934 విచారకారణముగా ఉన్నానుH3966 నా నెళవరులకుH3045 భీకరుడనై యున్నానుH6343 వీధిలో నన్ను చూచువారుH7200 నాయెదుటనుండిH2351H4480 పారిపోవుదురుH5074.

I was a reproach among all mine enemies, but especially among my neighbours, and a fear to mine acquaintance: they that did see me without fled from me.
12

మరణమైH4191 స్మరణకు రాకున్నH3820H4480 వానివలె మరువబడితినిH7911 ఓటికుండవంటిH6H3627 వాడనైతినిH1961.

I am forgotten as a dead man out of mind: I am like a broken vessel.
13

అనేకులుH7227 నామీద దురాలోచనలుH1681 చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకుH5315H3947 యోచించుచున్నారుH2161 వారు గుసగుసలాడుటH1681 నాకు వినబడుచున్నదిH8085. నలుదిశలనుH5439H4480 నాకు భీతి కలుగుచున్నదిH4032.

For I have heard the slander of many: fear was on every side: while they took counsel together against me, they devised to take away my life.
14

యెహోవాH3068, నీయందుH5921 నమి్మక యుంచియున్నానుH982 నీవేH859 నా దేవుడవనిH430 నేను అనుకొనుచున్నానుH559.

But I trusted in thee, O LORD: I said, Thou art my God.
15

నా కాలగతులుH6256 నీ వశములో నున్నవిH3027. నా శత్రువులH341 చేతిలోనుండిH3027H4480 నన్ను రక్షింపుముH5337 నన్ను తరుమువారినుండిH7291H4480 నన్ను రక్షింపుముH5337.

My times are in thy hand: deliver me from the hand of mine enemies, and from them that persecute me.
16

నీ సేవకునిH5650 మీదH5921 నీ ముఖకాంతిH6440 ప్రకాశింపజేయుముH215 నీ కృపచేతH2617 నన్ను రక్షింపుముH3467.

Make thy face to shine upon thy servant: save me for thy mercies' sake.
17

యెహోవాH3068, నీకు మొఱ్ఱపెట్టియున్నానుH7121 నన్ను సిగ్గునొందనియ్యకుముH954H408 భక్తిహీనులుH7563 సిగ్గుపడుదురు గాకH954; పాతాళమునందుH7585 వారు మౌనులై యుందురుH1826 గాక.

Let me not be ashamed, O LORD; for I have called upon thee: let the wicked be ashamed, and let them be silent in the grave.
18

అబద్ధికులH8267 పెదవులుH8193 మూయబడును గాకH481. వారు గర్వమునుH1346 అసహ్యమునుH937 అగపరచుచు నీతిమంతులమీదH6662H5921 కఠోరమైన మాటలుH6277 పలుకుదురుH1696.

Let the lying lips be put to silence; which speak grievous things proudly and contemptuously against the righteous.
19

నీయందు భయభక్తులుగలవారిH3373 నిమిత్తము నీవు దాచియుంచినH5641 మేలుH2898 యెంతోH4100 గొప్పదిH7227 నరులయెదుటH1121H5048 నిన్ను ఆశ్రయించువారిH2620 నిమిత్తము నీవు సిద్ధపరచినH6466 మేలుH2898 ఎంతోH4100 గొప్పదిH7227.

Oh how great is thy goodness, which thou hast laid up for them that fear thee; which thou hast wrought for them that trust in thee before the sons of men!
20

మనుష్యులH376 కపటోపాయములుH7407 వారి నంటకుండ నీ సన్నిధిH6440 చాటునH5643 వారిని దాచుచున్నావుH5641 వాక్కలహము మాన్పిH3956H7379H4480 వారిని గుడారములోH5521 దాచుచున్నావుH6845

Thou shalt hide them in the secret of thy presence from the pride of man: thou shalt keep them secretly in a pavilion from the strife of tongues.
21

ప్రాకారముగలH4692 పట్టణములోH5892 యెహోవాH3068 తన కృపనుH2617 ఆశ్చర్యకరముగాH6381 నాకు చూపియున్నాడు ఆయన స్తుతినొందును గాకH1288.

Blessed be the LORD: for he hath shewed me his marvellous kindness in a strong city.
22

భీతిచెందినవాడనైH2648 నీకు కనబడకుండH5048H4480 నేనుH589 నాశనమైతిననుకొంటినిH1629H559 అయిననుH403 నీకుH413 నేను మొఱ్ఱపెట్టగాH7768 నీవు నా విజ్ఞాపనలH8469 ధ్వనిH6963 నాలకించితివిH8085.

For I said in my haste, I am cut off from before thine eyes: nevertheless thou heardest the voice of my supplications when I cried unto thee.
23

యెహోవాH3068 భక్తులారాH2623, మీరందరుH3605 ఆయనను ప్రేమించుడిH157 యెహోవాH3068 విశ్వాసులనుH539 కాపాడునుH5341 గర్వముగాH1346 ప్రవర్తించువారికిH6213 ఆయన గొప్పH3499 ప్రతికారము చేయునుH7999.

O love the LORD, all ye his saints: for the LORD preserveth the faithful, and plentifully rewardeth the proud doer.
24

యెహోవాకొరకుH3068 కనిపెట్టువారలారాH3176, మీరందరుH3605 మనస్సునH3824 ధైర్యము వహించిH553 నిబ్బరముగా నుండుడిH2388.

Be of good courage, and he shall strengthen your heart, all ye that hope in the LORD.

కీర్తనల గ్రంథము అధ్యాయము 32

1

తన అతిక్రమములకుH6588 పరిహారమునొందినవాడుH5375 తన పాపమునకుH2401 ప్రాయశ్చిత్తము నొందినవాడుH3680 ధన్యుడుH835.

Blessed is he whose transgression is forgiven, whose sin is covered.
2

యెహోవాచేతH3068 నిర్దోషిH5771H3808 అని యెంచబడినవాడుH2803 ఆత్మలోH7307 కపటములేనివాడుH7423H369 ధన్యుడుH835.

Blessed is the man unto whom the LORD imputeth not iniquity, and in whose spirit there is no guile.
3

నేను మౌనినై యుండగాH2790 దినమంతయుH3117H3605 నేను చేసిన నా ఆర్తధ్వనివలనH7581 నాయెముకలుH6106 క్షీణించినవిH1086.

When I kept silence, my bones waxed old through my roaring all the day long.
4

దివారాత్రులుH3119H3915 నీ చెయ్యిH3027 నామీదH5921 బరువుగా నుండెనుH3513 నా సారముH3955 వేసవికాలమునH7019 ఎండినట్టాయెనుH2725H2015. (సెలా.)

For day and night thy hand was heavy upon me: my moisture is turned into the drought of summer. Selah.
5

నా దోషమునుH5771 కప్పుకొనకH3680H3808 నీ యెదుట నాపాపముH2403 ఒప్పుకొంటినిH3045 యెహోవాH3068 సన్నిధినిH6440 నా అతిక్రమములుH6588 ఒప్పుకొందుH3034 ననుకొంటినిH559. నీవుH859 నా పాపదోషమునుH2403H5771 పరిహరించియున్నావుH5375. (సెలాH5542.)

I acknowledged my sin unto thee, and mine iniquity have I not hid. I said, I will confess my transgressions unto the LORD; and thou forgavest the iniquity of my sin. Selah.
6

కావున నీ దర్శనకాలమందుH4672H6256 భక్తిగలవారందరుH2623H3605 నిన్ను ప్రార్థనచేయుదురుH6419. విస్తారH7227 జలప్రవాహములుH4325H7858 పొరలివచ్చిననుH5060 నిశ్చయముగాH7535 అవి వారిమీదికిH413 రావుH3808.

For this shall every one that is godly pray unto thee in a time when thou mayest be found: surely in the floods of great waters they shall not come nigh unto him.
7

నా దాగు చోటుH5643 నీవేH859, శ్రమలోనుండిH6862H4480 నీవు నన్ను రక్షించెదవుH5341 విమోచనH6405 గానములతోH7438 నీవు నన్ను ఆవరించెదవుH5437

Thou art my hiding place; thou shalt preserve me from trouble; thou shalt compass me about with songs of deliverance. Selah.
8

నీకు ఉపదేశము చేసెదనుH7919 నీవు నడవవలసినH1980 మార్గమునుH1870 నీకు బోధించెదనుH3384 నీమీద దృష్టియుంచిH5869 నీకు ఆలోచన చెప్పెదనుH3289

I will instruct thee and teach thee in the way which thou shalt go: I will guide thee with mine eye.
9

బుద్ధి జ్ఞానములులేనిH995H369 గుఱ్ఱమువలెనైననుH5483 కంచరగాడిదవలెనైననుH6505 మీరు ఉండకుడిH1961H408 అవి నీ దగ్గరకుH413 తేబడునట్లుH7126 వాటి నోరుH5716 వారుతోనుH1102 కళ్లెముతోనుH4964 బిగింపవలెనుH7448.

Be ye not as the horse, or as the mule, which have no understanding: whose mouth must be held in with bit and bridle, lest they come near unto thee.
10

భక్తిహీనులకుH7563 అనేకH7227 వేదనలుH4341 కలుగుచున్నవి యెహోవాయందుH3068 కృపH2617 ఆవరించుచున్నదిH5437.

Many sorrows shall be to the wicked: but he that trusteth in the LORD, mercy shall compass him about.
11

నీతిమంతులారాH6662, యెహోవానుబట్టిH3068 సంతోషించుడిH8055 ఉల్లపించుడిH1523 యథార్థH3477 హృదయులారాH3820, మీరందరుH3605 ఆనందగానము చేయుడిH7442.

Be glad in the LORD, and rejoice, ye righteous: and shout for joy, all ye that are upright in heart.

కీర్తనల గ్రంథము అధ్యాయము 33

1

నీతిమంతులారాH6662, యెహోవానుబట్టిH3068 ఆనందగానము... చేయుడిH7442. స్తుతిచేయుటH8416 యథార్థవంతులకుH3477 శోభస్కరముH5000.

Rejoice in the LORD, O ye righteous: for praise is comely for the upright.
2

సితారాతోH3658 యెహోవానుH3068 స్తుతించుడిH3034 పది తంతులH6218 స్వరమండలముతోH5035 ఆయనను కీర్తించుడిH2167

Praise the LORD with harp: sing unto him with the psaltery and an instrument of ten strings.
3

ఆయననుగూర్చి నూతనకీర్తనH2318H7892 పాడుడిH7891 ఉత్సాహధ్వనితోH8643 ఇంపుగాH3190 వాయించుడిH5059.

Sing unto him a new song; play skilfully with a loud noise.
4

యెహోవాH3068 వాక్యముH1697 యథార్థమైనదిH3477 ఆయన చేయునదంతయుH4639H3605 నమ్మకమైనదిH530.

For the word of the LORD is right; and all his works are done in truth.
5

ఆయన నీతినిH6666, న్యాయమునుH4941 ప్రేమించుచున్నాడుH157 లోకముH776 యెహోవాH3068 కృపతోH2617 నిండియున్నదిH4390.

He loveth righteousness and judgment: the earth is full of the goodness of the LORD.
6

యెహోవాH3068 వాక్కుచేతH1697 ఆకాశములుH8064 కలిగెనుH6213 ఆయన నోటిH6310 ఊపిరిచేతH7307 వాటి సర్వసమూహముH3605H6635 కలిగెనుH6213.

By the word of the LORD were the heavens made; and all the host of them by the breath of his mouth.
7

సముద్రజలములనుH3220H4325 రాశిగాH5067 కూర్చువాడుH3664 ఆయనే. అగాధ జలములనుH8415 కొట్లలోH214 కూర్చువాడుH3664 ఆయనే.

He gathereth the waters of the sea together as an heap: he layeth up the depth in storehouses.
8

లోకులందరుH776H3605 యెహోవాయందుH3068 భయభక్తులుH3372 నిలుపవలెను. భూలోకH8398 నివాసులందరుH3427H3605 ఆయనకు వెరవవలెనుH1481.

Let all the earth fear the LORD: let all the inhabitants of the world stand in awe of him.
9

ఆయనH1931 మాట సెలవియ్యగాH559 దాని ప్రకారమాయెనుH1961 ఆయనH1931 ఆజ్ఞాపింపగానేH6680 కార్యము స్థిరపరచబడెనుH5975.

For he spake, and it was done; he commanded, and it stood fast.
10

అన్యజనములH1471 ఆలోచనలనుH6098 యెహోవాH3068 వ్యర్థపరచునుH6331 జనములH5971 యోచనలనుH4284 ఆయన నిష్ఫలములుగా జేయునుH5106.

The LORD bringeth the counsel of the heathen to nought: he maketh the devices of the people of none effect.
11

యెహోవాH3068 ఆలోచనH6098 సదాకాలముH5769 నిలుచునుH5975 ఆయన సంకల్పములుH4284 తరతరములకు ఉండునుH1755.

The counsel of the LORD standeth for ever, the thoughts of his heart to all generations.
12

యెహోవాH3068 తమకు దేవుడుగాగలH430 జనులుH1471 ధన్యులుH835. ఆయన తనకు స్వాస్థ్యముగాH5159 ఏర్పరచుకొనుH977 జనులుH5971 ధన్యులుH835.

Blessed is the nation whose God is the LORD; and the people whom he hath chosen for his own inheritance.
13

యెహోవాH3068 ఆకాశములోనుండిH8064H4480 కనిపెట్టుచున్నాడుH5027 ఆయన నరులందరినిH120H1121H3605 దృష్టించుచున్నాడుH7200.

The LORD looketh from heaven; he beholdeth all the sons of men.
14

తానున్న నివాసస్థలములోనుండిH3427H4349H4480 భూలోకH776 నివాసులందరివైపుH3427H3605H413 ఆయన చూచుచున్నాడుH7688.

From the place of his habitation he looketh upon all the inhabitants of the earth.
15

ఆయన వారందరి హృదయములనుH3820 ఏకరీతిగాH3162 నిర్మించినవాడుH3335 వారి క్రియలన్నియుH4639H3605 విచారించువాడు వారిని దర్శించువాడుH995.

He fashioneth their hearts alike; he considereth all their works.
16

ఏ రాజునుH4428 సేనాబలముచేతH2428H7230 రక్షింపబడడుH3467H369 ఏ వీరుడునుH1368 అధికబలముచేతH7230H3581 తప్పించుకొనడుH5337H3808.

There is no king saved by the multitude of an host: a mighty man is not delivered by much strength.
17

రక్షించుటకుH8668 గుఱ్ఱముH5483 అక్కరకు రాదు అది దాని విశేషబలముచేతH7230H2428 మనుష్యులను తప్పింపజాలదుH4422H3808.

An horse is a vain thing for safety: neither shall he deliver any by his great strength.
18

వారి ప్రాణమునుH5315 మరణమునుండిH4194H4480 తప్పించుటకునుH5337 కరవులోH7458 వారిని సజీవులనుగా కాపాడుటకునుH2421

Behold, the eye of the LORD is upon them that fear him, upon them that hope in his mercy;
19

యెహోవాH3068 దృష్టిH5869 ఆయనయందు భయభక్తులుగలవారిH3373 మీదనుH413 ఆయన కృపకొరకుH2617 కనిపెట్టువారిమీదనుH3176 నిలుచుచున్నది.

To deliver their soul from death, and to keep them alive in famine.
20

మనము యెహోవాH3068 పరిశుద్ధనామమందుH6944H8034 నమ్మికయుంచిH982 యున్నాము. ఆయననుబట్టి మన హృదయముH3820 సంతోషించుచున్నదిH8055

Our soul waiteth for the LORD: he is our help and our shield.
21

మన ప్రాణముH5315 యెహోవాకొరకుH3068 కనిపెట్టుకొనుచున్నదిH2442 ఆయనేH1931 మనకు సహాయమునుH5828 మనకు కేడెమునై యున్నాడుH4043.

For our heart shall rejoice in him, because we have trusted in his holy name.
22

యెహోవాH3068, మేము నీకొరకు కనిపెట్టుచున్నాముH3176 నీ కృపH2617 మామీదH5921 నుండునుH1961 గాక.

Let thy mercy, O LORD, be upon us, according as we hope in thee.

కీర్తనల గ్రంథము అధ్యాయము 34

1

నేనెల్లప్పుడుH3605H6256 యెహోవానుH3068 సన్నుతించెదనుH1288. నిత్యముH8548 ఆయన కీర్తిH8416 నా నోట నుండునుH6310.

I will bless the LORD at all times: his praise shall continually be in my mouth.
2

యెహోవానుబట్టిH3068 నేను అతిశయించుచున్నానుH1984. దీనులుH6035 దానిని వినిH8085 సంతోషించెదరుH8055.

My soul shall make her boast in the LORD: the humble shall hear thereof, and be glad.
3

నాతో కూడిH854 యెహోవానుH3068 ఘనపరచుడిH1431 మనము ఏకముగా కూడిH3162 ఆయన నామమునుH8034 గొప్ప చేయుదముH7311.

O magnify the LORD with me, and let us exalt his name together.
4

నేను యెహోవాయొద్దH3068 విచారణచేయగాH1875 ఆయన నాకుత్తరమిచ్చెనుH6030 నాకు కలిగిన భయములన్నిటిలోనుండిH4035H3605H4480 ఆయన నన్ను తప్పించెనుH5337.

I sought the LORD, and he heard me, and delivered me from all my fears.
5

వారు ఆయనతట్టుH413 చూడగాH5027 వారికి వెలుగు కలిగెనుH5102 వారి ముఖముH6440 లెన్నడును లజ్జింపకపోవునుH2659H408.

They looked unto him, and were lightened: and their faces were not ashamed.
6

H2088 దీనుడుH6041 మొఱ్ఱపెట్టగాH7121 యెహోవాH3068 ఆలకించెనుH8085 అతని శ్రమలన్నిటిలోనుండిH6869H3605H4480 అతని రక్షించెనుH3467.

This poor man cried, and the LORD heard him, and saved him out of all his troubles.
7

యెహోవాయందుH3068 భయభక్తులుH3373 గలవారి చుట్టుH5439 ఆయనదూతH4397 కావలియుండిH2583 వారిని రక్షించునుH2502

The angel of the LORD encampeth round about them that fear him, and delivereth them.
8

యెహోవాH3068 ఉత్తముడనిH2896 రుచిH2938 చూచిH7200 తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించుH2620 నరుడుH1397 ధన్యుడుH835.

O taste and see that the LORD is good: blessed is the man that trusteth in him.
9

యెహోవాH3068 భక్తులారాH3372, ఆయనయందు భయభక్తులు ఉంచుడిH6918. ఆయనయందు భయభక్తులుH3373 ఉంచువానికి ఏమియు కొదువలేదుH4270H369.

O fear the LORD, ye his saints: for there is no want to them that fear him.
10

సింహపు పిల్లలుH3715 లేమిగలవైH7326 ఆకలిగొనునుH7456 యెహోవానుH3068 ఆశ్రయించువారికిH1875H3605 మేలుH2896 కొదువయైH2637 యుండదుH3808.

The young lions do lack, and suffer hunger: but they that seek the LORD shall not want any good thing.
11

పిల్లలారాH1121, మీరు వచ్చిH1980 నా మాట వినుడిH8085. యెహోవాయందలిH3068 భయభక్తులుH3374 మీకు నేర్పెదనుH3925.

Come, ye children, hearken unto me: I will teach you the fear of the LORD.
12

బ్రతుకH2416 గోరువాడెవడైననున్నాడాH2655H376H4310? మేలునొందుచుH2896H7200 అనేక దినములుH3117 బ్రతుకH2416 గోరువాడెవడైనH2655H157H4310 నున్నాడా?

What man is he that desireth life, and loveth many days, that he may see good?
13

చెడ్డ మాటలుH7451 పలుకకుండH1696H4480 నీ నాలుకనుH3956 కపటమైనH4820 మాటలు పలుకకుండH1696H4480 నీ పెదవులనుH8193 కాచుకొనుముH5341.

Keep thy tongue from evil, and thy lips from speaking guile.
14

కీడు చేయుటH7451 మానిH5493 మేలుH2896 చేయుముH6213 సమాధానముH7965 వెదకిH1245 దాని వెంటాడుముH7291.

Depart from evil, and do good; seek peace, and pursue it.
15

యెహోవాH3068 దృష్టిH5869 నీతిమంతులమీదH6662H413 నున్నది. ఆయన చెవులుH241 వారి మొరలకుH7775 ఒగ్గియున్నవిH413.

The eyes of the LORD are upon the righteous, and his ears are open unto their cry.
16

దుష్‌క్రియలుH7451 చేయువారిH6213 జ్ఞాపకమునుH2143 భూమిమీదనుండిH776H4480 కొట్టివేయుటకైH3772 యెహోవాH3068 సన్నిధిH6440 వారికి విరోధముగా నున్నది.

The face of the LORD is against them that do evil, to cut off the remembrance of them from the earth.
17

నీతిమంతులు మొఱ్ఱపెట్టగాH6817 యెహోవాH3068 ఆలకించునుH8085 వారి శ్రమలన్నిటిలోనుండిH6869H3605H4480 వారిని విడిపించునుH5337.

The righteous cry, and the LORD heareth, and delivereth them out of all their troubles.
18

విరిగినH7665 హృదయముగలవారికిH3820 యెహోవాH3068 ఆసన్నుడుH7138 నలిగినH1793 మనస్సుగలవారినిH7307 ఆయన రక్షించునుH3467.

The LORD is nigh unto them that are of a broken heart; and saveth such as be of a contrite spirit.
19

నీతిమంతునికిH6662 కలుగు ఆపదలుH7451 అనేకములుH7227 వాటి అన్నిటిలోనుండిH3605H4480 యెహోవాH3068 వానిని విడిపించునుH5337.

Many are the afflictions of the righteous: but the LORD delivereth him out of them all.
20

ఆయన వాని యెముకలన్నిటినిH6106H3605 కాపాడునుH8104 వాటిలో ఒక్కటియైననుH259 విరిగిపోదుH7665H3808.

He keepeth all his bones: not one of them is broken.
21

చెడుతనముH7451 భక్తిహీనులనుH7563 సంహరించునుH4191 నీతిమంతునిH6662 ద్వేషించువారుH8130 అపరాధులుగా ఎంచబడుదురుH816

Evil shall slay the wicked: and they that hate the righteous shall be desolate.
22

యెహోవాH3068 తన సేవకులH5650 ప్రాణమునుH5315 విమోచించునుH6299 ఆయన శరణుజొచ్చినవారిలోH2620 ఎవరునుH3605 అపరాధులుగాH816 ఎంచబడరుH3808.

The LORD redeemeth the soul of his servants: and none of them that trust in him shall be desolate.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.