Day 220
Day 221 : కీర్తనల గ్రంథము 25-30 & మార్కు 16
Day 222

కీర్తనల గ్రంథము అధ్యాయము 25

1

యెహోవాH3068, నీ దిక్కునకుH413 చూచి నా ఆత్మనుH5315 ఎత్తికొనుచున్నానుH5375.

Unto thee, O LORD, do I lift up my soul.
2

నా దేవాH430, నీయందు నమ్మికయుంచియున్నానుH982 నన్ను సిగ్గుపడనియ్యకుముH954H408 నా శత్రువులనుH341 నన్నుగూర్చి ఉత్సహింపనియ్యకుముH5970

O my God, I trust in thee: let me not be ashamed, let not mine enemies triumph over me.
3

నీకొరకు కనిపెట్టువారిలోH6960 ఎవడును సిగ్గునొందడుH954H3808. హేతువులేకుండనేH7387 ద్రోహము చేయువారుH989 సిగ్గు నొందుదురుH954.

Yea, let none that wait on thee be ashamed: let them be ashamed which transgress without cause.
4

యెహోవాH3068, నీ మార్గములనుH1870 నాకు తెలియజేయుముH3045 నీత్రోవలనుH734 నాకు తేటపరచుముH3925.

Shew me thy ways, O LORD; teach me thy paths.
5

నన్ను నీ సత్యముH571 ననుసరింపజేసిH1869 నాకు ఉపదేశము చేయుముH3925. నీవేH859 నా రక్షణకర్తవైనH3468 దేవుడవుH430 దినమెల్లH3117H3605 నీకొరకు కనిపెట్టుచున్నానుH6960.

Lead me in thy truth, and teach me: for thou art the God of my salvation; on thee do I wait all the day.
6

యెహోవాH3068, నీ కరుణాతిశయములనుH7356 జ్ఞాపకము చేసికొనుముH2142 నీ కృపాతిశయములనుH2617 జ్ఞాపకము చేసికొనుముH2142 అవిH1992 పూర్వమునుండిH5769H4480 యున్నవే గదా.

Remember, O LORD, thy tender mercies and thy lovingkindnesses; for they have been ever of old.
7

నా బాల్యపాపములనుH5271H2403 నా అతిక్రమములనుH6588 జ్ఞాపకము చేసికొనకుముH2142H408. యెహోవాH3068 నీ కృపనుబట్టిH2617 నీ దయచొప్పునH2898H4616 నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుముH2142.

Remember not the sins of my youth, nor my transgressions: according to thy mercy remember thou me for thy goodness' sake, O LORD.
8

యెహోవాH3068 ఉత్తముడునుH2896 యథార్థవంతుడునై యున్నాడుH3477 కావునH3651 తన మార్గమునుగూర్చిH1870 ఆయన పాపులకుH2400 ఉపదేశించునుH3384.

Good and upright is the LORD: therefore will he teach sinners in the way.
9

న్యాయవిధులనుబట్టిH4941 ఆయన దీనులనుH6035 నడిపించునుH1869 తన మార్గమునుH1870 దీనులకుH6035 నేర్పునుH3925.

The meek will he guide in judgment: and the meek will he teach his way.
10

ఆయన చేసిన నిబంధననుH1285 ఆయన నియమించిన శాసనములనుH5713 గైకొనువారిH5341 విషయములో యెహోవాH3068 త్రోవలన్నియుH734H3605 కృపాసత్యమయములై యున్నవిH2617H571

All the paths of the LORD are mercy and truth unto such as keep his covenant and his testimonies.
11

యెహోవాH3068, నా పాపముH5771 బహుH7227 ఘోరమైనది నీ నామమునుబట్టిH8034H4616 దానిని క్షమింపుముH5545.

For thy name's sake, O LORD, pardon mine iniquity; for it is great.
12

యెహోవాయందుH3068 భయభక్తులుగలవాడెవడోH3373H376H4310 వాడు కోరుకొనవలసినH977 మార్గమునుH1870 ఆయన వానికి బోధించునుH3384.

What man is he that feareth the LORD? him shall he teach in the way that he shall choose.
13

అతని ప్రాణముH5315 నెమ్మదిగాH2896 ఉండునుH3885 అతని సంతానముH2233 భూమినిH776 స్వతంత్రించుకొనునుH3423.

His soul shall dwell at ease; and his seed shall inherit the earth.
14

యెహోవాH3068 మర్మముH5475 ఆయనయందు భయభక్తులు గలవారికిH3373 తెలిసియున్నదిH3045 ఆయన తన నిబంధననుH1285 వారికి తెలియజేయునుH3045.

The secret of the LORD is with them that fear him; and he will shew them his covenant.
15

నా కనుదృష్టిH5869 యెల్లప్పుడుH8548 యెహోవావైపునకేH3068H413 తిరిగియున్నది ఆయనH1931 నా పాదములనుH7272 వలలోనుండిH7568H4480 విడిపించునుH3318.

Mine eyes are ever toward the LORD; for he shall pluck my feet out of the net.
16

నేనుH589 ఏకాకినిH3173, బాధపడువాడనుH6041 నా వైపుH413 తిరిగిH6437 నన్ను కరుణింపుముH2603.

Turn thee unto me, and have mercy upon me; for I am desolate and afflicted.
17

నా హృదయవేదనలుH3824H6869 అతివిస్తారములుH7337 ఇక్కట్టులోనుండిH4691H4480 నన్ను విడిపింపుముH3318.

The troubles of my heart are enlarged: O bring thou me out of my distresses.
18

నా బాధనుH6040 నా వేదననుH5999 కనుగొనుముH7200 నా పాపములన్నిటినిH2403H3605 క్షమింపుముH5375.

Look upon mine affliction and my pain; and forgive all my sins.
19

నా శత్రువులనుH341 చూడుముH7200, వారు అనేకులుH7231 క్రూరద్వేషముతోH2555H8135 వారు నన్ను ద్వేషించుచున్నారుH8130.

Consider mine enemies; for they are many; and they hate me with cruel hatred.
20

నేను నీ శరణుజొచ్చియున్నానుH5337, నన్ను సిగ్గుపడనియ్యకుముH954H408 నా ప్రాణమునుH5315 కాపాడుముH8104, నన్ను రక్షింపుముH2620.

O keep my soul, and deliver me: let me not be ashamed; for I put my trust in thee.
21

నీకొరకు నేను కనిపెట్టుచున్నానుH6960 యథార్థతయుH8537 నిర్దోషత్వమునుH3476 నన్ను సంరక్షించును గాకH5341.

Let integrity and uprightness preserve me; for I wait on thee.
22

దేవాH430, వారి బాధలన్నిటిలోనుండిH6869H3605H4480 ఇశ్రాయేలీయులనుH3478 విమోచింపుముH6299.

Redeem Israel, O God, out of all his troubles.

కీర్తనల గ్రంథము అధ్యాయము 26

1

యెహోవాH3068, నేనుH589 యథార్థవంతుడనైH8537 ప్రవర్తించుచున్నానుH1980 నాకు తీర్పు తీర్చుముH8199 ఏమియు సందేహపడకుండH4571H3808 యెహోవాయందుH3068 నేను నమ్మికయుంచియున్నానుH982.

Judge me, O LORD; for I have walked in mine integrity: I have trusted also in the LORD; therefore I shall not slide.
2

యెహోవాH3068, నన్ను పరిశీలించుముH974, నన్ను పరీక్షించుముH5254 నా అంతరింద్రియములనుH3629 నా హృదయమునుH3820 పరిశోధించుముH6884.

Examine me, O LORD, and prove me; try my reins and my heart.
3

నీ కృపH2617 నా కన్నులయెదుటH5869H5048 నుంచుకొనియున్నాను నీ సత్యముH571 ననుసరించి నడుచుకొనుచున్నానుH1980

For thy lovingkindness is before mine eyes: and I have walked in thy truth.
4

పనికిమాలినవారితోH7723H4962H5973 నేను సాంగత్యముచేయనుH3427H3808 వేషధారులతోH9556H5973 పొందుచేయనుH935H3808.

I have not sat with vain persons, neither will I go in with dissemblers.
5

దుష్టులH7489 సంఘముH6951 నాకు అసహ్యముH8130 భక్తిహీనులతోH7563H5973 సాంగత్యముచేయనుH3427H3808

I have hated the congregation of evil doers; and will not sit with the wicked.
6

నిర్దోషిననిH5356 నా చేతులుH3709 కడుగుకొందునుH7364 యెహోవాH3068, నీ బలిపీఠముచుట్టుH4196 ప్రదక్షిణము చేయుదునుH5437.

I will wash mine hands in innocency: so will I compass thine altar, O LORD:
7

అచ్చట కృతజ్ఞతాస్తుతులుH8426 చెల్లింతునుH8085. నీ ఆశ్చర్యకార్యములనుH6381H3605 వివరింతునుH5608.

That I may publish with the voice of thanksgiving, and tell of all thy wondrous works.
8

యెహోవాH3068, నీ నివాసమందిరమునుH4583H1004 నీ తేజోమహిమH3519 నిలుచు స్థలమునుH4725 నేను ప్రేమించుచున్నానుH157.

LORD, I have loved the habitation of thy house, and the place where thine honour dwelleth.
9

పాపులతోH2400H5973 నా ప్రాణమునుH5315 చేర్చకుముH622H408 నరహంతకులతోH1818H376H5973 నా జీవమునుH2416 చేర్చకుముH622H408.

Gather not my soul with sinners, nor my life with bloody men:
10

వారి చేతిలోH3027 దుష్కార్యములుH2154 కలవు వారి కుడిచెయ్యిH3225 లంచములతోH7810 నిండియున్నదిH4390.

In whose hands is mischief, and their right hand is full of bribes.
11

నేనుH589 యథార్థవంతుడనైH8537 నడుచుకొనుచున్నానుH1980 నన్ను విమోచింపుముH6299, నన్ను కరుణింపుముH2603.

But as for me, I will walk in mine integrity: redeem me, and be merciful unto me.
12

సమభూమిలోH4334 నా పాదముH7272 నిలిపియున్నానుH5975 సమాజములలోH4721 యెహోవానుH3068 స్తుతించెదనుH1288.

My foot standeth in an even place: in the congregations will I bless the LORD.

కీర్తనల గ్రంథము అధ్యాయము 27

1

యెహోవాH3068 నాకు వెలుగునుH216 రక్షణయునైయున్నాడుH3468, నేను ఎవరికిH4310 భయపడుదునుH3372? యెహోవాH3068 నా ప్రాణదుర్గముH2416H4581, ఎవరికిH4310 వెరతునుH6342?

The LORD is my light and my salvation; whom shall I fear? the LORD is the strength of my life; of whom shall I be afraid?
2

నా శరీరమాంసముH1320 తినుటకైH398 దుష్టులుH7489 నామీదికిH5921 వచ్చినప్పుడుH7126 నన్ను బాధించుH6862 శత్రువులుH341 నామీదికిH5921 వచ్చినప్పుడుH7126 వారు తొట్రిల్లికూలిరిH3782H5307

When the wicked, even mine enemies and my foes, came upon me to eat up my flesh, they stumbled and fell.
3

నాతో యుద్ధము చేయుటకుH5921 దండుH2583 దిగిననుH2583 నా హృదయముH3820 భయపడదుH3372H3808 నామీదికిH5921 యుద్ధముH4421 రేగిననుH6965 దీనిలోH2063 నేనుH589 ధైర్యము విడువకుందునుH982.

Though an host should encamp against me, my heart shall not fear: though war should rise against me, in this will I be confident.
4

యెహోవాయొద్దH3068H854 ఒక్కH259 వరముH7592 అడిగితిని దానిని నేను వెదకుచున్నానుH1245. యెహోవాH3068 ప్రసన్నతనుH5278 చూచుటకునుH2372 ఆయన ఆలయములోH1964 ధ్యానించుటకునుH1239 నా జీవితకాలమంతయుH2416H3117H3605 నేను యెహోవాH3068 మందిరములోH1004 నివసింపగోరుచున్నానుH3427.

One thing have I desired of the LORD, that will I seek after; that I may dwell in the house of the LORD all the days of my life, to behold the beauty of the LORD, and to enquire in his temple.
5

ఆపత్కాలమునH7451H3117 ఆయన తన పర్ణశాలలోH5520 నన్ను దాచునుH6845 తన గుడారపుH168 మాటునH5643 నన్ను దాచునుH5641 ఆశ్రయదుర్గముమీదH6697 ఆయన నన్ను ఎక్కించునుH7311.

For in the time of trouble he shall hide me in his pavilion: in the secret of his tabernacle shall he hide me; he shall set me up upon a rock.
6

ఇప్పుడుH6258 నన్ను చుట్టుకొనియున్నH5439 నా శత్రువులH341కంటెH5921 ఎత్తుగా నా తలయెత్తబడునుH7218H7311. ఆయన గుడారములోH168 నేను ఉత్సాహధ్వనిH8643 చేయుచు బలులుH2077 అర్పించెదనుH2076. నేను పాడెదనుH7891, యెహోవానుగూర్చిH3068 స్తుతిగానము చేసెదనుH2167.

And now shall mine head be lifted up above mine enemies round about me: therefore will I offer in his tabernacle sacrifices of joy; I will sing, yea, I will sing praises unto the LORD.
7

యెహోవాH3068, నేను కంఠధ్వనిH6963 యెత్తి నిన్ను ప్రార్థించునప్పుడుH7121 నా మనవి ఆలకింపుముH8085 కరుణతోH2603 నాకుత్తరమిమ్ముH6030.

Hear, O LORD, when I cry with my voice: have mercy also upon me, and answer me.
8

నా సన్నిధిH6440 వెదకుడనిH1245 నీవు సెలవియ్యగాH559 యెహోవాH3068, నీ సన్నిధిH6440 నేను వెదకెదననిH1245 నా హృదయముH3820 నీతో అనెనుH559.

When thou saidst, Seek ye my face; my heart said unto thee, Thy face, LORD, will I seek.
9

నీ ముఖమునుH6440 నాకు దాచకుముH5641H408 కోపముచేతH639 నీ సేవకునిH5650 తోలివేయకుముH5186H408. నా సహాయుడవుH5833 నీవే రక్షణకర్తవగుH3468 నా దేవాH430, నన్ను దిగనాడకుముH5800H408 నన్ను విడువకుముH5203H408

Hide not thy face far from me; put not thy servant away in anger: thou hast been my help; leave me not, neither forsake me, O God of my salvation.
10

నా తలిదండ్రులుH517H1 నన్ను విడిచిననుH5800 యెహోవాH3068 నన్ను చేరదీయునుH622.

When my father and my mother forsake me, then the LORD will take me up.
11

యెహోవాH3068, నీ మార్గమునుH1870 నాకు బోధింపుముH3384. నాకొరకుH4616 పొంచియున్నవారినిH8324 చూచి సరాళమైనH4334 మార్గమునH734 నన్ను నడిపింపుముH5148.

Teach me thy way, O LORD, and lead me in a plain path, because of mine enemies.
12

అబద్ధసాక్షులునుH8267H5707 క్రూరత్వముH2555 వెళ్లగ్రక్కువారునుH3307 నా మీదికి లేచియున్నారుH6965. నా విరోధులH6862 యిచ్ఛకుH5315 నన్ను అప్పగింపకుముH5414H408

Deliver me not over unto the will of mine enemies: for false witnesses are risen up against me, and such as breathe out cruelty.
13

సజీవులH2416 దేశమునH776 నేను యెహోవాH3068 దయనుH2898 పొందుదునన్నH7200 నమ్మకముH539 నాకు లేనియెడలH3884 నేనేమవుదును? యెహోవాH3068 కొరకు కనిపెట్టుకొని యుండుముH6960

I had fainted, unless I had believed to see the goodness of the LORD in the land of the living.
14

ధైర్యము తెచ్చుకొనిH2388 నీ హృదయమునుH3820 నిబ్బరముగా నుంచుకొనుముH553 యెహోవాకొరకుH3068H413 కనిపెట్టుకొని యుండుముH6960.

Wait on the LORD: be of good courage, and he shall strengthen thine heart: wait, I say, on the LORD.

కీర్తనల గ్రంథము అధ్యాయము 28

1

యెహోవాH3068, నేను నీకుH413 మొఱ్ఱపెట్టుచున్నానుH7121 నా ఆశ్రయదుర్గమాH6697, మౌనముగాH2790 ఉండకH408 నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండినయెడలH2790 నేను సమాధిలోనికిH953 దిగువారివలెH3381H5973 అగుదునుH4911.

Unto thee will I cry, O LORD my rock; be not silent to me: lest, if thou be silent to me, I become like them that go down into the pit.
2

నేను నీకుH413 మొఱ్ఱపెట్టునప్పుడుH7768 నీ పరిశుద్ధాలయముH6944H1687 వైపునకుH413 నా చేతులH3027 నెత్తునప్పుడుH5375 నా విజ్ఞాపనH8469 ధ్వనిH6963 ఆలకింపుముH8085.

Hear the voice of my supplications, when I cry unto thee, when I lift up my hands toward thy holy oracle.
3

భక్తిహీనులనుH7563, పాపముH205 చేయువారినిH6466 నీవు లాగివేయునట్టు నన్ను లాగిH4900 వేయకుముH408. వారు దుష్టాలోచనH7451 హృదయములో నుంచుకొనిH3824 తమ పొరుగువారితోH7453H5973 సమాధానముగాH7965 మాటలాడుదురుH1696

Draw me not away with the wicked, and with the workers of iniquity, which speak peace to their neighbours, but mischief is in their hearts.
4

వారి క్రియలనుబట్టిH6467 వారి దుష్టక్రియలనుబట్టిH7455 వారికి ప్రతికారము చేయుముH4611. వారు చేసినH3027 పనినిబట్టిH4639 వారికి ప్రతికారము చేయుముH7725 వారికి తగిన ప్రతిఫలమిమ్ముH1576H5414.

Give them according to their deeds, and according to the wickedness of their endeavours: give them after the work of their hands; render to them their desert.
5

యెహోవాH3068 కార్యములనుH6468 వారు లక్ష్యపెట్టరుH995H3808 ఆయన హస్తH3027 కృత్యములనుH4639 వారు లక్ష్యపెట్టరుH995H3808 కావున ఆయన వారిని వృద్ధిపరచకH1129H3808 నిర్మూలము చేయునుH2040.

Because they regard not the works of the LORD, nor the operation of his hands, he shall destroy them, and not build them up.
6

యెహోవాH3068 నా విజ్ఞాపనధ్వనిH8469H6963 ఆలకించియున్నాడుH8085 ఆయనకు స్తోత్రము కలుగును గాకH1288.

Blessed be the LORD, because he hath heard the voice of my supplications.
7

యెహోవాH3068 నా ఆశ్రయముH5797, నా కేడెముH4043 నా హృదయముH3820 ఆయనయందు నమ్మికయుంచెనH982 గనుక నాకు సహాయము కలిగెనుH5826. కావున నా హృదయముH3820 ప్రహర్షించుచున్నదిH5937 కీర్తనలతోH7892 నేను ఆయనను స్తుతించుచున్నానుH3034.

The LORD is my strength and my shield; my heart trusted in him, and I am helped: therefore my heart greatly rejoiceth; and with my song will I praise him.
8

యెహోవాH3068 తన జనులకు ఆశ్రయముH5797 ఆయనH1931 తన అభిషిక్తునికిH4899 రక్షణదుర్గముH3444H4581.

The LORD is their strength, and he is the saving strength of his anointed.
9

నీ జనులనుH5971 రక్షింపుముH3467, నీ స్వాస్థ్యమునుH5159 ఆశీర్వదింపుముH1288 వారికి కాపరివైH7462 నిత్యముH5769 వారిని ఉద్ధరింపుముH5375.

Save thy people, and bless thine inheritance: feed them also, and lift them up for ever.

కీర్తనల గ్రంథము అధ్యాయము 29

1

దైవపుత్రులారాH410H1121, యెహోవాకుH3068 ఆరోపించుడిH3051 ప్రభావH5797 మహాత్మ్యములనుH3519 యెహోవాకుH3068 ఆరోపించుడిH3051

Give unto the LORD, O ye mighty, give unto the LORD glory and strength.
2

యెహోవాH3068 నామమునకుH8034 చెందవలసిన ప్రభావమునుH3519 ఆయనకు ఆరోపించుడిH3051 ప్రతిష్ఠితములగుH6944 ఆభరణములనుH1927 ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడిH7812.

Give unto the LORD the glory due unto his name; worship the LORD in the beauty of holiness.
3

యెహోవాH3068 స్వరముH6963 జలములమీదH4325H5921 వినబడుచున్నది మహిమగలH3519 దేవుడుH410 ఉరుమువలె గర్జించుచున్నాడుH7481. మహాజలములమీదH7227H4325H5921 యెహోవాH3068 సంచరించుచున్నాడు.

The voice of the LORD is upon the waters: the God of glory thundereth: the LORD is upon many waters.
4

యెహోవాH3068 స్వరముH6963 బలమైనదిH3581 యెహోవాH3068 స్వరముH6963 ప్రభావము గలదిH1926.

The voice of the LORD is powerful; the voice of the LORD is full of majesty.
5

యెహోవాH3068 స్వరముH6963 దేవదారు వృక్షములనుH730 విరచునుH7665 యెహోవాH3068 లెబానోనుH3844 దేవదారుH730 వృక్షములను ముక్కలుగా విరచునుH7665.

The voice of the LORD breaketh the cedars; yea, the LORD breaketh the cedars of Lebanon.
6

దూడవలెH5695H3644 అవి గంతులు వేయునట్లుH7540 ఆయన చేయును లెబానోనునుH3844 షిర్యోనునుH8303 గురుపోతుH7214 పిల్లవలెH1121H3644 గంతులు వేయునట్లుH7540 ఆయన చేయును.

He maketh them also to skip like a calf; Lebanon and Sirion like a young unicorn.
7

యెహోవాH3068 స్వరముH6963 అగ్నిజ్వాలలనుH784H3852 ప్రజ్వలింపజేయుచున్నదిH2672.

The voice of the LORD divideth the flames of fire.
8

యెహోవాH3068 స్వరముH6963 అరణ్యమునుH4057 కదలించునుH2342 యెహోవాH3068 కాదేషుH6946 అరణ్యమునుH4057 కదలించునుH2342

The voice of the LORD shaketh the wilderness; the LORD shaketh the wilderness of Kadesh.
9

యెహోవాH3068 స్వరముH6963 లేళ్ళనుH2342 ఈనజేయునుH355 అది ఆకులుH3295 రాల్చునుH2834. ఆయన ఆలయములోH1964 నున్నవన్నియుH3605 ఆయనకే ప్రభావముH3519 అనుచున్నవిH559.

The voice of the LORD maketh the hinds to calve, and discovereth the forests: and in his temple doth every one speak of his glory.
10

యెహోవాH3068 ప్రళయజలములమీదH3999 ఆసీనుడాయెనుH3427 యెహోవాH3068 నిత్యముH5769 రాజుగాH4428 ఆసీనుడైయున్నాడుH3427.

The LORD sitteth upon the flood; yea, the LORD sitteth King for ever.
11

యెహోవాH3068 తన ప్రజలకుH5971 బలముH5797 ననుగ్రహించునుH5414 యెహోవాH3068 తన ప్రజలకుH5971 సమాధానము కలుగజేసిH7965 వారి నాశీర్వదించునుH1288.

The LORD will give strength unto his people; the LORD will bless his people with peace.

కీర్తనల గ్రంథము అధ్యాయము 30

1

యెహోవాH3068, నా శత్రువులనుH341 నా విషయమై సంతోషింపనియ్యకH8055H3808 నీవు నన్నుద్ధరించియున్నావుH1802 అందుకై నేను నిన్ను కొనియాడుచున్నానుH7311.

I will extol thee, O LORD; for thou hast lifted me up, and hast not made my foes to rejoice over me.
2

యెహోవాH3068 నా దేవాH430, నేను నీకుH413 మొఱ్ఱపెట్టగాH7768 నీవు నన్ను స్వస్థపరచితివిH7495.

O LORD my God, I cried unto thee, and thou hast healed me.
3

యెహోవాH3068, పాతాళములోనుండిH7585H4480 నా ప్రాణమునుH5315 లేవదీసితివిH5927 నేను గోతిలోనికిH953 దిగకుండH3381H4480 నీవు నన్ను బ్రదికించితివిH2421.

O LORD, thou hast brought up my soul from the grave: thou hast kept me alive, that I should not go down to the pit.
4

యెహోవాH3068 భక్తులారాH2623, ఆయనను కీర్తించుడిH2167 ఆయన పరిశుద్ధమైనH6944 జ్ఞాపకార్థ నామమునుH2143 బట్టి ఆయనను స్తుతించుడిH3034.

Sing unto the LORD, O ye saints of his, and give thanks at the remembrance of his holiness.
5

ఆయన కోపముH639 నిమిషమాత్రముండునుH7281 ఆయన దయH7522 ఆయుష్కాలమంతయుH2416 నిలుచును. సాయంకాలమునH6153 ఏడ్పుH1065 వచ్చి, రాత్రిH6153 యుండిననుH3885 ఉదయమునH1242 సంతోషము కలుగునుH7440.

For his anger endureth but a moment; in his favour is life: weeping may endure for a night, but joy cometh in the morning.
6

నేనెన్నడుH589H5769 కదలననిH4131H1077 నా క్షేమకాలమునH7959 అనుకొంటినిH559.

And in my prosperity I said, I shall never be moved.
7

యెహోవాH3068, దయకలిగిH7522 నీవే నా పర్వతమునుH2042 స్థిరపరచితివిH5975 నీ ముఖమునుH6440 నీవు దాచుకొనినప్పుడుH5641 నేను కలతజెందితినిH926H1961

LORD, by thy favour thou hast made my mountain to stand strong: thou didst hide thy face, and I was troubled.
8

యెహోవాH3068, నీకేH413 మొఱ్ఱపెట్టితినిH7121 నా ప్రభువునుH136 బతిమాలుకొంటినిH2603. నేను గోతిలోనికిH7845H413 దిగినయెడలH3381 నా ప్రాణమువలనH1818 ఏమిH4100 లాభముH1215?

I cried to thee, O LORD; and unto the LORD I made supplication.
9

మన్నుH6083 నిన్ను స్తుతించునాH3034? నీ సత్యమునుగూర్చిH571 అది వివరించునాH5046?

What profit is there in my blood, when I go down to the pit? Shall the dust praise thee? shall it declare thy truth?
10

యెహోవాH3068, ఆలకింపుముH8085 నన్ను కరుణింపుముH2603 యెహోవాH3068, నాకు సహాయుడవైH5826 యుండుముH1961

Hear, O LORD, and have mercy upon me: LORD, be thou my helper.
11

నా ప్రాణము మౌనముగాH1826 నుండకH3808 నిన్ను కీర్తించునట్లుH2167 నా అంగలార్పునుH4553 నీవు నాట్యముగాH4234 మార్చియున్నావుH2015.

Thou hast turned for me my mourning into dancing: thou hast put off my sackcloth, and girded me with gladness;
12

నీవు నా గోనెపట్టH8242 విడిపించిH6605, సంతోషవస్త్రముH8057 నన్ను ధరింపజేసియున్నావుH247 యెహోవాH3068 నా దేవాH430, నిత్యముH5769 నేను నిన్ను స్తుతించెదనుH3034.

To the end that my glory may sing praise to thee, and not be silent. O LORD my God, I will give thanks unto thee for ever.

మార్కు అధ్యాయము 16

1

విశ్రాంతిదినముG4521 గడచిపోగానేG1230 మగ్దలేనేG3094 మరియయుG3137 యాకోబుG2385 తల్లియైన మరియయుG3137 సలోమేయుG4539 వచ్చిG2064, ఆయనకు పూయG218వలెననిG2443 సుగంధద్రవ్యములుG759 కొనిరిG59.

And when the sabbath was past, Mary Magdalene, and Mary the mother of James, and Salome, had bought sweet spices, that they might come and anoint him.
2

వారు ఆదిG3391వారముG4521G3588 పెందలకడG4404 (లేచి, బయలుదేరి) సూర్యోG2246దయమైనప్పుడుG393 సమాధిG3419యొద్దకుG1909 వచ్చుచుండగాG2064,

And very early in the morning the first day of the week, they came unto the sepulchre at the rising of the sun.
3

–సమాధిG3419 ద్వారముG2374నుండిG1537 మనకొరకుG2254G3588 రాయిG3037 యెవడుG5101 పొర్లించుననిG617 ఒకరితోG4314 ఒకరుG1438 చెప్పుకొనుచుండిరిG3004.

And they said among themselves, Who shall roll us away the stone from the door of the sepulchre?
4

వారు వచ్చి కన్నులెత్తిG308చూడగాG2334, రాయిG3037 పొర్లింపబడిG617 యుండుటG2258 చూచిరిG2334. ఆG3588 రాయిG3037 యెంతోG4970 పెద్దదిG3173.

And when they looked, they saw that the stone was rolled away: for it was very great.
5

అప్పుడుG2532 వారు సమాధిG3419లోG1519 ప్రవేశించిG1525, తెల్లనిG3022 నిలువుటంగీG4749 ధరించు కొనియున్నG4016 యొక పడుచువాడుG3495 కుడివైపుG1188G1722 కూర్చుండుటG2521 చూచిG1492 మిగుల కలవరపడిరిG1568.

And entering into the sepulchre, they saw a young man sitting on the right side, clothed in a long white garment; and they were affrighted.
6

అందుG1161 కతడుG3588–కలవరG1568 పడకుడిG3361 సిలువ వేయబడినG4717 నజరేయుడగుG3479 యేసునుG2424 మీరు వెదకుచున్నారుG2212; ఆయన లేచియున్నాడుG1453, ఇక్కడG5602 లేడుG3756; వారు ఆయననుG846 ఉంచినG5087 స్థలముG5117 చూడుడిG2396.

And he saith unto them, Be not affrighted: Ye seek Jesus of Nazareth, which was crucified: he is risen; he is not here: behold the place where they laid him.
7

మీరు వెళ్లిG5217 ఆయన మీG5209కంటె ముందుగా గలిలయG1056లోనికిG1519 వెళ్లుచున్నాG4254 డనియుG3754, ఆయన మీతోG5213 చెప్పిG2036నట్టుG2531 అక్కడG1563 మీరు ఆయననుG846 చూతురనియుG3700 ఆయనG846 శిష్యులతోనుG3101 పేతురుG4074తోను చెప్పుడనెనుG2036.

But go your way, tell his disciples and Peter that he goeth before you into Galilee: there shall ye see him, as he said unto you.
8

వారు బయటకు వచ్చిG1831, విస్మయము నొందిG1611 వణకుచుG5156 సమాధిG3419యొద్దనుండిG575 పారిపోయిరిG5343; వారు భయపడిG5399నందునG1063 ఎవనితోG3762 ఏమియుG3762 చెప్పG2036లేదుG2532.

And they went out quickly, and fled from the sepulchre; for they trembled and were amazed: neither said they any thing to any man; for they were afraid.
9

ఆదిG4413వారముG4521 తెల్లవారినప్పుడుG4404 యేసు లేచిG450, తాను ఏడుG2033 దయ్యములనుG1140 వెళ్లగొట్టినG1544 మగ్దలేనేG3094 మరియకుG3137 మొదటG4412 కనబడెనుG5316.

Now when Jesus was risen early the first day of the week, he appeared first to Mary Magdalene, out of whom he had cast seven devils.
10

ఆయనG846తోG3326 ఉండినవారుG1096 దుఃఖపడిG3996 యేడ్చుచుండగాG2799 ఆమెG1565 వెళ్లిG4198 ఆ సంగతి వారికిG846 తెలియ జేసెనుG518 గాని,

And she went and told them that had been with him, as they mourned and wept.
11

ఆయన బ్రదికియున్నాG2198డనియుG3754 ఆమెG846కుG5259 కనబడెG2300ననియు వారు వినిG191 నమ్మకపోయిరిG569.

And they, when they had heard that he was alive, and had been seen of her, believed not.
12

G5023 తరువాతG3326 వారిG846లోG1537 ఇద్దరుG1417 ఒక పల్లెటూరిG68కిG1519 నడిచిG4043 పోవుచుండగాG4198, ఆయన మారుG2087రూపముG3444గలవాడై వారికిG846 ప్రత్యక్షమాయెనుG5319.

After that he appeared in another form unto two of them, as they walked, and went into the country.
13

వారుG2548 వెళ్లిG565 తక్కినG3062 వారికిG3588 ఆ సంగతి తెలియజేసిరిG518 గాని, వారుG1565 వీరి మాటనైనను నమ్మకG4100 పోయిరిG3761.

And they went and told it unto the residue: neither believed they them.
14

పిమ్మటG5305 పదునొకండుమందిG1733 శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడుG345 ఆయన వారికిG846 ప్రత్యక్షమైG5319, తాను లేచిన తరువాతG1453 తన్నుG846 చూచినవారిG2300 మాట నమ్మG4100నందునG3756 వారిG846 అపనమ్మికG570 నిమిత్తమును హృదయకాఠిన్యముG4641 నిమిత్తమును వారిని గద్దించెనుG3679.

Afterward he appeared unto the eleven as they sat at meat, and upbraided them with their unbelief and hardness of heart, because they believed not them which had seen him after he was risen.
15

మరియుG2532–మీరు సర్వG537లోకముG2889నకుG3588 వెళ్లిG4198 సర్వG3956సృష్టికిG2937 సువార్తనుG2098 ప్రకటించుడిG2784.

And he said unto them, Go ye into all the world, and preach the gospel to every creature.
16

నమ్మిG4100 బాప్తిస్మము పొందినవాడుG907 రక్షింపబడునుG4982; నమ్మని వానికిG569 శిక్ష విధింపబడునుG2632.

He that believeth and is baptized shall be saved; but he that believeth not shall be damned.
17

నమ్మినG4100వారివలనG3588G5023 సూచక క్రియలుG4592 కనబడును; ఏవనగా, నాG3450 నామముG3686G1722 దయ్యములనుG1140 వెళ్లగొట్టుదురుG1544; క్రొత్తG2537 భాషలుG1100 మాటలాడుదురుG2980,

And these signs shall follow them that believe; In my name shall they cast out devils; they shall speak with new tongues;
18

పాములనుG3789 ఎత్తి పట్టుకొందురుG142, మరణకరG2286మైనదేదిG5100 త్రాగిననుG4095 అది వారికిG846 హానిG984 చేయదుG3364, రోగులG732 మీదG1909 చేతుG5495లుంచినప్పుడుG2007 వారు స్వస్థతG2573 నొందుదురనిG2192 వారితో చెప్పెను.

They shall take up serpents; and if they drink any deadly thing, it shall not hurt them; they shall lay hands on the sick, and they shall recover.
19

ఈలాగుG3767 ప్రభువైనG యేసుG వారితోG846 మాటలాడినG2980 తరువాతG3326 పరలోకముG3772నకుG1519 చేర్చుకొనబడిG353, దేవునిG2316 కుడి పార్శ్వముG1188G1537 ఆసీనుడయ్యెనుG2523.

So then after the Lord had spoken unto them, he was received up into heaven, and sat on the right hand of God.
20

వారుG1565 బయలుదేరిG1831 వాక్య మంతటG3837 ప్రకటించిరిG2784. ప్రభువుG2962 వారికి సహకారుడై యుండిG4903, వెనువెంటG1872 జరుగుచువచ్చిన2 సూచక క్రియలG4592వలనG1223 వాక్యమునుG3056 స్థిరపరచుచుండెనుG950. ఆమేన్‌.

And they went forth, and preached every where, the Lord working with them, and confirming the word with signs following. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.