Day 219
Day 220 : కీర్తనల గ్రంథము 19-24 & మార్కు 15
Day 221

కీర్తనల గ్రంథము అధ్యాయము 19

1

ఆకాశములుH8064 దేవునిH410 మహిమనుH3519 వివరించుచున్నవిH5608 అంతరిక్షముH7549 ఆయన చేతిపనినిH3027H4639 ప్రచురపరచుచున్నదిH5046.

The heavens declare the glory of God; and the firmament sheweth his handywork.
2

పగటికిH3117 పగలుH3117 బోధచేయుచున్నదిH562H5042. రాత్రికిH3915 రాత్రిH3915 జ్ఞానముH1847 తెలుపుచున్నదిH2331.

Day unto day uttereth speech, and night unto night sheweth knowledge.
3

వాటికి భాషలేదుH1697H369 మాటలులేవుH562H369 వాటి స్వరముH6963 వినబడదుH8085H1097.

There is no speech nor language, where their voice is not heard.
4

వాటి కొలనూలుH6957 భూమియందంతటH776H3605 వ్యాపించియున్నదిH3318 లోకదిగంతములవరకుH8398H7097 వాటి ప్రకటనలుH4405 బయలువెళ్లుచున్నవి వాటిలో ఆయన సూర్యునికిH8121 గుడారముH168 వేసెనుH7760.

Their line is gone out through all the earth, and their words to the end of the world. In them hath he set a tabernacle for the sun,
5

అతడు తన అంతఃపురములోనుండిH2646H4480 బయలుదేరుH3318 పెండ్లి కుమారునిH2860 వలె ఉన్నాడుH1931 శూరుడుH1368 పరుగెత్తH7323 నుల్లసించునట్లుH7797 తన పథమునందుH734 పరుగెత్తH7323 నుల్లసించుచున్నాడుH7797.

Which is as a bridegroom coming out of his chamber, and rejoiceth as a strong man to run a race.
6

అతడు ఆకాశమునH8064 ఈ దిక్కునుండిH7097H4480 బయలుదేరిH4161 ఆ దిక్కువరకుH7098H5921 దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడుH8622 అతని వేడిమికిH2535 మరుగైనదిH5641 ఏదియు లేదుH369.

His going forth is from the end of the heaven, and his circuit unto the ends of it: and there is nothing hid from the heat thereof.
7

యెహోవాH3068 నియమించిన ధర్మశాస్త్రముH8451 యథార్థమైనదిH8549 అది ప్రాణమునుH5315 తెప్పరిల్లజేయునుH7725 యెహోవాH3068 శాసనముH5715 నమ్మదగినదిH539 అది బుద్ధిహీనులకుH6612 జ్ఞానము పుట్టించునుH2449.

The law of the LORD is perfect, converting the soul: the testimony of the LORD is sure, making wise the simple.
8

యెహోవాH3068 ఉపదేశములుH6490 నిర్దోషమైనవిH3477, అవి హృదయమునుH3820 సంతోషపరచునుH8055 యెహోవాH3068 ఏర్పరచిన ధర్మముH4687 నిర్మలమైనదిH1249, అది కన్నులకుH5869 వెలుగిచ్చునుH215.

The statutes of the LORD are right, rejoicing the heart: the commandment of the LORD is pure, enlightening the eyes.
9

యెహోవాయందైనH3068 భయముH3374 పవిత్రమైనదిH2889, అది నిత్యముH5703 నిలుచునుH5975 యెహోవాH3068 న్యాయవిధులుH4941 సత్యమైనవిH571, అవి కేవలముH3162 న్యాయమైనవిH6663.

The fear of the LORD is clean, enduring for ever: the judgments of the LORD are true and righteous altogether.
10

అవి బంగారుకంటెనుH2091H4480 విస్తారమైనH7227 మేలిమి బంగారుH6337 కంటెనుH4480 కోరదగినవిH2530 తేనెకంటెనుH1706H4480 జుంటితేనెధారలకంటెనుH6688H5317 మధురమైనవిH4966.

More to be desired are they than gold, yea, than much fine gold: sweeter also than honey and the honeycomb.
11

వాటివలన నీ సేవకుడుH5650 హెచ్చరిక నొందునుH2094 వాటిని గైకొనుటవలనH8104 గొప్పH7227 లాభము కలుగునుH6118.

Moreover by them is thy servant warned: and in keeping of them there is great reward.
12

తన పొరపాటులుH7691 కనుగొనగలవాడెవడుH995H4310? నేను రహస్యముగాH5641 చేసిన తప్పులు క్షమించి నన్నునిర్దోషినిగా తీర్చుముH5352.

Who can understand his errors? cleanse thou me from secret faults.
13

దురభిమాన పాపములలోH2086 పడకుండH4480 నీ సేవకునిH5650 ఆపుముH2820, వాటిని నన్ను ఏలనియ్యకుముH4910H408 అప్పుడుH227 నేను యథార్థవంతుడనైH8552 అధికH7227 ద్రోహముచేయకుండH6588H4480 నిందా రహితుడనగుదునుH5352.

Keep back thy servant also from presumptuous sins; let them not have dominion over me: then shall I be upright, and I shall be innocent from the great transgression.
14

యెహోవాH3068, నా ఆశ్రయదుర్గమాH6697, నా విమోచకుడాH1350, నా నోటిH6310 మాటలునుH561 నా హృదయH3820 ధ్యానమునుH1902 నీ దృష్టికిH6440 అంగీకారములగునుH7522H1961 గాక.

Let the words of my mouth, and the meditation of my heart, be acceptable in thy sight, O LORD, my strength, and my redeemer.

కీర్తనల గ్రంథము అధ్యాయము 20

1

ఆపత్కాలమందుH6869H3117 యెహోవాH3068 నీకుత్తరమిచ్చునుగాకH6030 యాకోబుH3290 దేవునిH430 నామముH8034 నిన్ను ఉద్ధరించును గాకH7682.

The LORD hear thee in the day of trouble; the name of the God of Jacob defend thee;
2

పరిశుద్ధ స్థలములోనుండిH6944H4480 ఆయన నీకు సహాయము చేయునుH5828 గాక సీయోనులోనుండిH6726H4480 నిన్ను ఆదుకొనును గాకH5582.

Send thee help from the sanctuary, and strengthen thee out of Zion;
3

ఆయన నీ నైవేద్యములన్నిటినిH4503H3605 జ్ఞాపకము చేసికొనునుH2142 గాక నీ దహనబలులనుH5930 అంగీకరించును గాకH1878.

Remember all thy offerings, and accept thy burnt sacrifice; Selah.
4

నీ కోరికనుH3824 సిద్ధింపజేసిH5414 నీ ఆలోచనH6098 యావత్తునుH3605 సఫలపరచును గాకH4390.

Grant thee according to thine own heart, and fulfil all thy counsel.
5

యెహోవాH3068 నీ రక్షణనుబట్టిH3444 మేము జయోత్సాహము చేయుచున్నాముH7442 మా దేవునిH430 నామమునుబట్టిH8034 మా ధ్వజము ఎత్తుచున్నాముH1713 నీ ప్రార్థనలన్నియుH4862H3605 యెహోవాH3068 సఫలపరచునుగాకH4390.

We will rejoice in thy salvation, and in the name of our God we will set up our banners: the LORD fulfil all thy petitions.
6

యెహోవాH3068 తన అభిషిక్తునిH4899 రక్షించుననిH3467 నాకిప్పుడుH6258 తెలియునుH3045 రక్షణార్థమైనH3468 తన దక్షిణహస్తబలముH3225H1369 చూపును తన పరిశుద్ధాకాశములోనుండిH6944H8064H4480 అతని కుత్తరమిచ్చునుH6030.

Now know I that the LORD saveth his anointed; he will hear him from his holy heaven with the saving strength of his right hand.
7

కొందరుH428 రథములనుబట్టియుH7393 కొందరుH428 గుఱ్ఱములనుబట్టియుH5483 అతిశయపడుదురుH మనమైతేH587 మన దేవుడైనH430 యెహోవాH3068 నామమునుబట్టిH8034 అతిశయపడుదముH2142.

Some trust in chariots, and some in horses: but we will remember the name of the LORD our God.
8

వారుH1992 క్రుంగిH3766 నేలమీద పడియున్నారుH5307, మనముH587 లేచిH6965 చక్కగా నిలుచుచున్నాముH5749.

They are brought down and fallen: but we are risen, and stand upright.
9

యెహోవాH3068, రక్షించుముH3467 మేము మొఱ్ఱపెట్టునపుడుH7121 రాజుH4428 మాకుత్తరమిచ్చును గాకH6030.

Save, LORD: let the king hear us when we call.

కీర్తనల గ్రంథము అధ్యాయము 21

1

యెహోవాH3068, రాజుH4428 నీ బలమునుబట్టిH5797 సంతోషించుచున్నాడుH8055 నీ రక్షణనుబట్టిH3444 అతడు ఎంతోH4100H3966 హర్షించుచున్నాడుH1523.

The king shall joy in thy strength, O LORD; and in thy salvation how greatly shall he rejoice!
2

అతని మనోభీష్టముH3820H8378 నీవు సఫలము చేయుచున్నావుH5414 అతని పెదవులలోనుండిH8193 వచ్చిన ప్రార్థనH782 నీవు మానకH1077 అంగీకరించుచున్నావుH4513.

Thou hast given him his heart's desire, and hast not withholden the request of his lips. Selah.
3

శ్రేయస్కరమైనH2896 ఆశీర్వాదములతోH1293 నీవు అతనిని ఎదుర్కొనుచున్నావుH6923 అతని తలమీదH7218 అపరంజిH6337 కిరీటముH5850 నీవు ఉంచియున్నావుH7896.

For thou preventest him with the blessings of goodness: thou settest a crown of pure gold on his head.
4

ఆయుస్సు నిమ్మనిH2416 అతడు నిన్ను వరమడుగగాH7592 నీవు దానిని అతని కనుగ్రహించి యున్నావుH5414 సదాకాలముH5769 నిలుచు దీర్ఘాయువుH753H3117 నీవు దయచేసియున్నావుH5414.

He asked life of thee, and thou gavest it him, even length of days for ever and ever.
5

నీ రక్షణవలనH3444 అతనికి గొప్పH1419 మహిమ కలిగెనుH3519 గౌరవH1935 ప్రభావములనుH1926 నీవు అతనికిH5921 ధరింపజేసియున్నావుH7737.

His glory is great in thy salvation: honour and majesty hast thou laid upon him.
6

నిత్యముH5703 ఆశీర్వాద కారకుడుగాH1293 నుండునట్లు నీవతని నియమించియున్నావుH7896 నీ సన్నిధినిH6440 సంతోషముతోH8057 అతని నుల్లసింపజేసియున్నావుH2302.

For thou hast made him most blessed for ever: thou hast made him exceeding glad with thy countenance.
7

ఏలయనగాH3588 రాజుH4428 యెహోవాయందుH3068 నమ్మికయుంచుచున్నాడుH982 సర్వోన్నతునిH5945 కృపచేతH2617 అతడు కదలకుండ నిలుచునుH4131H1077.

For the king trusteth in the LORD, and through the mercy of the most High he shall not be moved.
8

నీ హస్తముH3027 నీ శత్రువులందరినిH341H3605 చిక్కించుకొనునుH4672 నీ దక్షిణహస్తముH3225 నిన్ను ద్వేషించువారినిH8130 చిక్కించుకొనునుH4672.

Thine hand shall find out all thine enemies: thy right hand shall find out those that hate thee.
9

నీవు ప్రత్యక్షమైనప్పుడుH7896 వారు అగ్నిగుండమువలెH784H8574 అగుదురుH7896 తన కోపమువలనH639 యెహోవాH3068 వారిని నిర్మూలముచేయునుH1104 అగ్నిH784 వారిని దహించునుH398.

Thou shalt make them as a fiery oven in the time of thine anger: the LORD shall swallow them up in his wrath, and the fire shall devour them.
10

భూమిమీదH776 నుండకుండ వారి గర్భఫలమునుH2233H6529 నీవు నాశనము చేసెదవుH6 నరులలోH120 నుండకుండ వారి సంతానమునుH2233 నశింపజేసెదవుH6.

Their fruit shalt thou destroy from the earth, and their seed from among the children of men.
11

వారు నీకు కీడు చేయవలెననిH7451H5921 ఉద్దేశించిరిH5186 దురుపాయము పన్నిరిH4209H2803 కాని దానిని కొనసాగింప లేకపోయిరిH3201H1077.

For they intended evil against thee: they imagined a mischievous device, which they are not able to perform.
12

నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవుH7926 నీ వింటి నారులనుH4340 బిగించిH3559 వారిని ముఖముమీదH6440H5921 కొట్టుదువు.

Therefore shalt thou make them turn their back, when thou shalt make ready thine arrows upon thy strings against the face of them.
13

యెహోవాH3068, నీ బలమునుబట్టిH5797 నిన్ను హెచ్చించుకొనుముH7311 మేము గానముచేయుచుH7891 నీ పరాక్రమమునుH1369 కీర్తించెదముH2167.

Be thou exalted, LORD, in thine own strength: so will we sing and praise thy power.

కీర్తనల గ్రంథము అధ్యాయము 22

1

నా దేవాH410 నా దేవాH410, నీవు నన్నేలH4100 విడనాడితివిH5800? నన్ను రక్షింపకH3444 నా ఆర్తధ్వనిH7581 వినక నీవేలH4100 దూరముగానున్నావుH7350?

My God, my God, why hast thou forsaken me? why art thou so far from helping me, and from the words of my roaring?
2

నా దేవాH430, పగలుH3119 నేను మొఱ్ఱపెట్టుచున్నానుH7121 రాత్రివేళనుH3915 నేను మౌనముగాH1747 నుండుట లేదుH3808 అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావుH6030H3808.

O my God, I cry in the daytime, but thou hearest not; and in the night season, and am not silent.
3

నీవుH859 ఇశ్రాయేలుH3478 చేయు స్తోత్రములమీదH8416 ఆసీనుడవై యున్నావుH3427.

But thou art holy, O thou that inhabitest the praises of Israel.
4

మా పితరులుH1 నీయందు నమి్మక యుంచిరిH982 వారు నీయందు నమ్మిక యుంచగాH982 నీవు వారిని రక్షించితివిH6403.

Our fathers trusted in thee: they trusted, and thou didst deliver them.
5

వారు నీకుH413 మొఱ్ఱపెట్టిH2199 విడుదల నొందిరిH4422 నీయందు నమి్మక యుంచిH982 సిగ్గుపడకపోయిరిH954H3808.

They cried unto thee, and were delivered: they trusted in thee, and were not confounded.
6

నేనుH595 నరుడనుH376 కానుH3808 నేనుH595 పురుగునుH8438 నరులచేతH120 నిందింపబడినవాడనుH2781 ప్రజలచేతH5971 తృణీకరింపబడిన వాడనుH959.

But I am a worm, and no man; a reproach of men, and despised of the people.
7

నన్ను చూచువారందరుH7200H3605 పెదవులుH8193 విరిచిH6362 తలH7218 ఆడించుచుH5128 నన్ను అపహసించుచున్నారుH3932.

All they that see me laugh me to scorn: they shoot out the lip, they shake the head, saying,
8

యెహోవామీదH3068H413 నీ భారము మోపుముH1556 ఆయన వానిని విడిపించునేమోH6403 వాడు ఆయనకు ఇష్టుడుH2654 గదా ఆయన వానిని తప్పించునేమోH5337 అందురు.

He trusted on the LORD that he would deliver him: let him deliver him, seeing he delighted in him.
9

గర్భమునుండిH990H4480 నన్ను తీసినవాడవుH1518 నీవేH859 గదా నేను నా తల్లియొద్దH517H5921 స్తన్యపానము చేయుచుండగాH7699 నీవేH859 గదా నాకు నమ్మిక పుట్టించితివిH982.

But thou art he that took me out of the womb: thou didst make me hope when I was upon my mother's breasts.
10

గర్భవాసినైనదిH7358 మొదలుకొనిH4480 నాకు ఆధారముH7993 నీవేH859 నా తల్లిH517 నన్ను కన్నదిH990 మొదలుకొనిH4480 నా దేవుడవుH410 నీవేH859.

I was cast upon thee from the womb: thou art my God from my mother's belly.
11

శ్రమH6869 వచ్చియున్నదిH7138, సహాయము చేయువాడెవడునుH5826 లేడుH369 నాకు దూరముగాH7368 నుండకుముH408.

Be not far from me; for trouble is near; for there is none to help.
12

వృషభములుH6499 అనేకములుH7227 నన్ను చుట్టుకొని యున్నవిH5437 బాషానుH1316దేశపు బలమైనH47 వృషభములు నన్ను ఆవరించియున్నవిH3803.

Many bulls have compassed me: strong bulls of Bashan have beset me round.
13

చీల్చుచునుH2963 గర్జించుచునుండుH7580 సింహమువలెH738 వారు నోళ్లుH6310 తెరచుచున్నారుH6475

They gaped upon me with their mouths, as a ravening and a roaring lion.
14

నేను నీళ్లవలెH4325 పారబోయబడియున్నానుH8210 నా యెముకలన్నియుH6106H3605 స్థానము తప్పియున్నవిH6504 నా హృదయముH3820 నా అంతరంగమందుH4578 మైనమువలెH1749 కరగియున్నదిH4549.

I am poured out like water, and all my bones are out of joint: my heart is like wax; it is melted in the midst of my bowels.
15

నా బలముH3581 యెండిపోయిH3001 చిల్లపెంకువలెH2789 ఆయెను నా నాలుకH3956 నా దౌడనుH4455 అంటుకొనియున్నదిH1692 నీవు నన్ను ప్రేతలH4194 భూమిలోH6083 పడవేసి యున్నావుH8239.

My strength is dried up like a potsherd; and my tongue cleaveth to my jaws; and thou hast brought me into the dust of death.
16

కుక్కలుH3611 నన్ను చుట్టుకొని యున్నవిH5437 దుర్మార్గులుH7489 గుంపుకూడిH5712 నన్ను ఆవరించియున్నారుH5362 వారు నా చేతులనుH3027 నా పాదములనుH7272 పొడిచియున్నారుH738.

For dogs have compassed me: the assembly of the wicked have inclosed me: they pierced my hands and my feet.
17

నా యెముకలన్నియుH6106H3605 నేను లెక్కింపగలనుH5608 వారుH1992 నిదానించుచుH5027 నన్ను తేరి చూచుచున్నారుH7200

I may tell all my bones: they look and stare upon me.
18

నా వస్త్రములుH899 వారు పంచుకొనుచున్నారుH2505 నా అంగీకొరకుH3830H5921 చీట్లుH1486 వేయుచున్నారుH5307.

They part my garments among them, and cast lots upon my vesture.
19

యెహోవాH3068, దూరముగాH7368 నుండకుముH408 నా బలమాH360, త్వరపడిH2363 నాకు సహాయము చేయుముH5833.

But be not thou far from me, O LORD: O my strength, haste thee to help me.
20

ఖడ్గమునుండిH2719H4480 నా ప్రాణమునుH5315 కుక్కలH3611 బలమునుండిH3027H4480 నా ప్రాణమునుH5315 తప్పింపుముH5337.

Deliver my soul from the sword; my darling from the power of the dog.
21

సింహపుH738 నోటనుండిH6310H4480 నన్ను రక్షింపుముH3467 గురుపోతులH7214 కొమ్ములలోనుండిH7161H4480 నన్ను రక్షించిH3467 నాకుత్తరమిచ్చి యున్నావుH6030

Save me from the lion's mouth: for thou hast heard me from the horns of the unicorns.
22

నీ నామమునుH8034 నా సహోదరులకుH251 ప్రచురపరచెదనుH5608 సమాజమధ్యమునH6951H8432 నిన్ను స్తుతించెదనుH1984.

I will declare thy name unto my brethren: in the midst of the congregation will I praise thee.
23

యెహోవాయందుH3068 భయభక్తులు గలవారలారాH3373, ఆయనను స్తుతించుడిH1984 యాకోబుH3290 వంశస్థులారాH2233, మీరందరుH3605 ఆయనను ఘనపరచుడిH3513 ఇశ్రాయేలుH3478 వంశస్థులారాH2233, మీరందరుH3605 ఆయనకు భయపడుడిH1481

Ye that fear the LORD, praise him; all ye the seed of Jacob, glorify him; and fear him, all ye the seed of Israel.
24

ఆయన బాధపడువానిH6041 బాధనుH6039 తృణీకరింపలేదుH959H3808, దాని చూచి ఆయన అసహ్యపడలేదుH8262H3808, అతనికి తన ముఖమునుH6440 దాచలేదుH5641H3808. వాడాయనకుH413 మొఱ్ఱపెట్టగాH7768 ఆయన ఆలకించెనుH8085.

For he hath not despised nor abhorred the affliction of the afflicted; neither hath he hid his face from him; but when he cried unto him, he heard.
25

మహాH7227 సమాజములోH6951 నిన్నుగూర్చిH854 నేను కీర్తన పాడెదనుH8416 ఆయనయందు భయభక్తులుH3373 గలవారియెదుటH5048 నా మ్రొక్కుబడులుH5088 చెల్లించెదనుH7999.

My praise shall be of thee in the great congregation: I will pay my vows before them that fear him.
26

దీనులుH6035 భోజనముచేసిH398 తృప్తిపొందెదరుH7646 యెహోవానుH3068 వెదకువారుH1875 ఆయనను స్తుతించెదరుH1984 మీ హృదయములుH3824 తెప్పరిల్లి నిత్యముH5703 బ్రదుకునుH2421.

The meek shall eat and be satisfied: they shall praise the LORD that seek him: your heart shall live for ever.
27

భూదిగంతములH776H657 నివాసులందరుH3605 జ్ఞాపకము చేసికొనిH2142 యెహోవాతట్టుH3068H413 తిరిగెదరుH7725 అన్యజనులH1471 వంశస్థులందరుH4940H3605 నీ సన్నిధినిH6440 నమస్కారము చేసెదరుH7812

All the ends of the world shall remember and turn unto the LORD: and all the kindreds of the nations shall worship before thee.
28

రాజ్యముH4410 యెహోవాదేH3068 అన్యజనులలోH1471 ఏలువాడు ఆయనేH4910.

For the kingdom is the LORD'S: and he is the governor among the nations.
29

భూమిమీదH776 వర్థిల్లుచున్నవారందరుH1879H3605 అన్నపానములు పుచ్చుకొనుచుH398 నమస్కారము చేసెదరుH7812 తమ ప్రాణముH5315 కాపాడుకొనలేకH2421H3808 మంటిపాలగువారందరుH6083 ఆయన సన్నిధినిH6440 మోకరించెదరుH3766

All they that be fat upon earth shall eat and worship: all they that go down to the dust shall bow before him: and none can keep alive his own soul.
30

ఒక సంతతివారుH2233 ఆయనను సేవించెదరుH5647 రాబోవుతరమునకుH1755 ప్రభువునుగూర్చిH136 వివరింతురుH5608.

A seed shall serve him; it shall be accounted to the Lord for a generation.
31

వారు వచ్చిH935 ఆయన దీని చేసెననిH6213 పుట్టబోవుH3205 ప్రజలకుH5971 తెలియజేతురుH5046 ఆయన నీతినిH6666 వారికి ప్రచురపరతురుH5046.

They shall come, and shall declare his righteousness unto a people that shall be born, that he hath done this.

కీర్తనల గ్రంథము అధ్యాయము 23

1

యెహోవాH3068 నా కాపరిH7462 నాకు లేమిH2637 కలుగదుH3808.

The LORD is my shepherd; I shall not want.
2

పచ్చికగలH1877 చోట్లనుH4999 ఆయన నన్ను పరుండజేయుచున్నాడుH7257 శాంతికరమైనH4496 జలములయొద్దH4325H5921 నన్ను నడిపించుచున్నాడుH5095.

He maketh me to lie down in green pastures: he leadeth me beside the still waters.
3

నా ప్రాణమునకుH5315 ఆయన సేదదీర్చుచున్నాడుH7725 తన నామమునుబట్టిH8034H4616 నీతిమార్గములలోH6664H4570 నన్ను నడిపించుచున్నాడుH5148.

He restoreth my soul: he leadeth me in the paths of righteousness for his name's sake.
4

గాఢాంధకారపు లోయలోH1516 నేను సంచరించిననుH1980 ఏ అపాయమునకుH7451 భయపడనుH3372H3808 నీవుH859 నాకు తోడై యుందువుH5978 నీ దుడ్డుకఱ్ఱయుH7626 నీదండమునుH4938 నన్ను ఆదరించునుH5162.

Yea, though I walk through the valley of the shadow of death, I will fear no evil: for thou art with me; thy rod and thy staff they comfort me.
5

నా శత్రువులయెదుటH6887H5046 నీవు నాకు భోజనముH7979 సిద్ధపరచుదువుH6186 నూనెతోH8081 నా తలH7218 అంటియున్నావుH1878 నా గిన్నెH3563 నిండి పొర్లుచున్నదిH7310.

Thou preparest a table before me in the presence of mine enemies: thou anointest my head with oil; my cup runneth over.
6

నేను బ్రదుకుH2416 దినములన్నియుH3117H3605 కృపాక్షేమములేH2617H2896 నా వెంట వచ్చునుH7291 చిరకాలముH3117H753 యెహోవాH3068 మందిరములోH1004 నేను నివాసము చేసెదనుH3427.

Surely goodness and mercy shall follow me all the days of my life: and I will dwell in the house of the LORD for ever.

కీర్తనల గ్రంథము అధ్యాయము 24

1

భూమియుH776 దాని సంపూర్ణతయుH4393 లోకమునుH8393 దాని నివాసులునుH3427 యెహోవావేH3068.

The earth is the LORD'S, and the fulness thereof; the world, and they that dwell therein.
2

ఆయనH1931 సముద్రములమీదH3220H5921 దానికి పునాది వేసెనుH1931 ప్రవాహజలములమీదH5104H5921 దాని స్థిరపరచెనుH3559.

For he hath founded it upon the seas, and established it upon the floods.
3

యెహోవాH3068 పర్వతమునకుH2022 ఎక్కదగినవాడెవడుH5927H4310? ఆయన పరిశుద్ధH6944 స్థలములోH4725 నిలువదగినవాడెవడుH6965H4310?

Who shall ascend into the hill of the LORD? or who shall stand in his holy place?
4

వ్యర్థమైనదానియందుH7723 మనస్సుH5315 పెట్టకయుH5375H3808 కపటముగాH4820 ప్రమాణము చేయకయుH7650H3808 నిర్దోషమైనH5355 చేతులునుH3709 శుద్ధమైనH1249 హృదయమునుH3824 కలిగి యుండువాడే.

He that hath clean hands, and a pure heart; who hath not lifted up his soul unto vanity, nor sworn deceitfully.
5

వాడు యెహోవావలనH3068H854 ఆశీర్వాదముH1293 నొందునుH5375 తన రక్షకుడైనH3468 దేవునివలనH430 నీతిమత్వముH6666 నొందునుH5375.

He shall receive the blessing from the LORD, and righteousness from the God of his salvation.
6

ఆయన నాశ్రయించువారుH1755 యాకోబుH3290 దేవా, నీ సన్నిధినిH6440 వెదకువారుH1245 అట్టివారేH2088. (సెలాH5542.)

This is the generation of them that seek him, that seek thy face, O Jacob. Selah.
7

గుమ్మములారాH8179, మీ తలలుH7218 పైకెత్తికొనుడిH5375 మహిమగలH3519 రాజుH4428 ప్రవేశించునట్లుH935 పురాతనమైనH5769 తలుపులారాH6607, మిమ్మును లేవనెత్తికొనుడిH5375.

Lift up your heads, O ye gates; and be ye lift up, ye everlasting doors; and the King of glory shall come in.
8

మహిమగలH3519 యీH2088 రాజుH4428 ఎవడుH4310? బలశౌర్యములుగలH1368H5808 యెహోవాH3068 యుద్ధశూరుడైనH4421H1368 యెహోవాH3068.

Who is this King of glory? The LORD strong and mighty, the LORD mighty in battle.
9

గుమ్మములారాH8179, మీ తలలుH7218 పైకెత్తికొనుడిH5375, పురాతనమైనH5769 తలుపులారాH6607, మహిమగలH3519 రాజుH4428 ప్రవేశించునట్లుH935 మిమ్మును లేవనెత్తికొనుడిH3519.

Lift up your heads, O ye gates; even lift them up, ye everlasting doors; and the King of glory shall come in.
10

మహిమగలH3519 యీH2088 రాజుH4428 ఎవడుH4310? సైన్యములకధిపతియగుH6635 యెహోవాయేH3068. ఆయనేH1931 యీH2088 మహిమగలH3519 రాజుH4428.

Who is this King of glory? The LORD of hosts, he is the King of glory. Selah.

మార్కు అధ్యాయము 15

1

ఉదయముG4404 కాగానేG2112 ప్రధానయాజకులునుG749 పెద్దలునుG4245 శాస్త్రులునుG1122 మహాసభG4892వారందరునుG3650 కలిసిG4824 ఆలోచన చేసిG4160, యేసునుG2424 బంధించిG1210 తీసికొనిపోయిG667 పిలాతునకుG4091 అప్పగించిరిG3860.

And straightway in the morning the chief priests held a consultation with the elders and scribes and the whole council, and bound Jesus, and carried him away, and delivered him to Pilate.
2

పిలాతుG4091–యూదులG2453రాజవుG935 నీవేనాG4771? అని ఆయనG846 నడుగగాG1905 ఆయనG3588–నీవG4771న్నట్టేG3004 అని అతనితోG846 చెప్పెనుG2036.

And Pilate asked him, Art thou the King of the Jews? And he answering said unto him, Thou sayest it.
3

ప్రధానయాజకులుG749 ఆయనమీదG846 అనేకమైన నేరములుG4183 మోపగాG2723

And the chief priests accused him of many things: but he answered nothing.
4

పిలాతుG4091 ఆయననుG846 చూచి మరలG3825–నీవు ఉత్తరG611 మేమియుG3762 చెప్పవాG3756? నీG4675 మీదG2649 వీరు ఎన్నెన్ని నేరములుG4214 మోపుచున్నారో చూడుG2396మనెనుG3004.

And Pilate asked him again, saying, Answerest thou nothing? behold how many things they witness against thee.
5

అయిననుG1161 యేసుG2424 మరి ఏG3765 ఉత్తరముG611 చెప్పలేదుG3762 గనుకG5620 పిలాతుG4091 ఆశ్చర్య పడెనుG2296.

But Jesus yet answered nothing; so that Pilate marvelled.
6

ఆ పండుగG1859లోG2596 వారు కోరుకొనినG154 యొకG1520 ఖయిదీనిG1198 పిలాతుG4091 విడిపించువాడుG630.

Now at that feast he released unto them one prisoner, whomsoever they desired.
7

అధికారుల నెదిరించిG4955, కలహముG4714లోG1722 నరహత్యG5408 చేసినవారితోG4160 కూడG3326 బంధించబడియుండినG1210 బరబ్బG912 అనుG3004 ఒకడుండెనుG2258.

And there was one named Barabbas, which lay bound with them that had made insurrection with him, who had committed murder in the insurrection.
8

జనులుG3793 గుంపుగా కూడివచ్చిG310, అతడు అదివరకుG104 తమకుG846 చేయుచువచ్చిన ప్రకారముG2531 చేయవలెననిG4160 అడుగగాG154

And the multitude crying aloud began to desire him to do as he had ever done unto them.
9

ప్రధానయాజకులుG749 అసూయG5355 చేతG1223 యేసునుG2424 అప్పగించిరనిG3860

But Pilate answered them, saying, Will ye that I release unto you the King of the Jews?
10

పిలాతుG4091 తెలిసికొనిG1097–నేను యూదులG2453 రాజుG935నుG3588 మీకుG5213 విడుదల చేయG630గోరుచున్నారాG2309? అని అడిగెను.

For he knew that the chief priests had delivered him for envy.
11

అతడు బరబ్బనుG912 తమకుG846 విడుదల చేయG3860వలెననిG2443 జనులుG3793 అడుగుకొనునట్లు ప్రధానయాజకులుG749 వారిని ప్రేరేపించిరిG383.

But the chief priests moved the people, that he should rather release Barabbas unto them.
12

అందుకుG1161 పిలాతుG4091–అలాగైతేG3767 యూదులG2453 రాజనిG935 మీరు చెప్పువానిG3004 నేనేమిG5101 చేయుదుననిG4160 మరలG3825 వారి నడిగెను.

And Pilate answered and said again unto them, What will ye then that I shall do unto him whom ye call the King of the Jews?
13

వారుG3588–వానినిG846 సిలువవేయుమనిG4717 మరలG3825 కేకలువేసిరిG2896.

And they cried out again, Crucify him.
14

అందుకుG1161 పిలాతుG4091–ఎందుకుG1063? అతడేG5101 చెడుకార్యముG2556 చేసెననిG4160 వారి నడుగగా వారుG3588–వానినిG846 సిలువవేయుమనిG4717 మరి ఎక్కువగాG4056 కేకలువేసిరిG2896.

Then Pilate said unto them, Why, what evil hath he done? And they cried out the more exceedingly, Crucify him.
15

పిలాతుG4091 జనసమూహమునుG3793 సంతోషపెట్టుటకుG1014 మనస్సుG2425గలవాడైG4160 వారికిG846 బరబ్బనుG912 విడుదలచేసిG630 యేసునుG2424 కొరడాలతో కొట్టించిG5417 సిలువవేయG4717 నప్పగించెనుG3860.

And so Pilate, willing to content the people, released Barabbas unto them, and delivered Jesus, when he had scourged him, to be crucified.
16

అంతటG1161 సైనికులుG4757 ఆయననుG846 ప్రేతోర్యG4232మనుG3603 అధికార మందిరముG833లోపలిG2080కిG3588 తీసికొనిపోయిG520, సైనికులG4686నందరినిG3650 సమకూర్చుకొనినG4779తరువాత

And the soldiers led him away into the hall, called Praetorium; and they call together the whole band.
17

ఆయనకుG846 ఊదారంగుG4209 వస్త్రము తొడిగించిG1746, ముండ్లG174 కిరీటమునుG4735 ఆయనG846 తలమీదపెట్టిG4060,

And they clothed him with purple, and platted a crown of thorns, and put it about his head,
18

–యూదులG2453రాజాG935, నీకు శుభమనిG5463 చెప్పి ఆయనకుG846 వందనము చేయG782సాగిరిG756.

And began to salute him, Hail, King of the Jews!
19

మరియుG2532 రెల్లుతోG2563 ఆయనG846 తలG2776మీదG3588కొట్టిG5180, ఆయనG846మీద ఉమ్మివేసిG1716, మోకాG1119ళ్లూనిG5087 ఆయనకుG846 నమస్కారముచేసిరిG4352.

And they smote him on the head with a reed, and did spit upon him, and bowing their knees worshipped him.
20

వారు ఆయననుG846 అపహసించినG1702 తరువాత ఆయనమీదG846 నున్న ఊదారంగుG4209 వస్త్రము తీసివేసిG1562, ఆయన బట్టలాG2398యనకుG846 తొడిగించిG1746, ఆయననుG846 సిలువవేయుటG4717కుG2443 తీసికొనిపోయిరిG1806.

And when they had mocked him, they took off the purple from him, and put his own clothes on him, and led him out to crucify him.
21

కురేనీయుడైనG2956 సీమోననుG4613 ఒకడుG5100 పల్లెటూరిG68నుండిG575 వచ్చిG2064 ఆ మార్గమున పోవుచుండగాG3855, ఆయనG846 సిలువనుG4716 మోయుG142టకుG2443 అతనిని బలవంతముచేసిరిG29.

And they compel one Simon a Cyrenian, who passed by, coming out of the country, the father of Alexander and Rufus, to bear his cross.
22

అతడు అలెక్సంద్రునకుG223నుG2532 రూఫునG4504కునుG2443 తండ్రిG3962. వారు గొల్గొతాG1115 అనబడిన చోటుG5117నకుG1909 ఆయననుG846 తీసికొనిG5342 వచ్చిరి. గొల్గొతాG1115 అనగాG3603 కపాలG2898 స్థలమనిG5117 అర్థముG3177.

And they bring him unto the place Golgotha, which is, being interpreted, The place of a skull.
23

అంతటG2532 బోళము కలిపినG4669 ద్రాక్షారసముG3631 ఆయనG846కిచ్చిరిG1325 గానిG1161 ఆయనG3588 దాని పుచ్చుG2983 కొనలేదుG3756.

And they gave him to drink wine mingled with myrrh: but he received it not.
24

వారాయననుG846 సిలువవేసిG4717, ఆయనG846 వస్త్రములG2440 భాగముG1266 ఎవనికిG5101 రావలెనో చీట్లుG2819వేసిG906, వాటినిG846 పంచుకొనిరిG142.

And when they had crucified him, they parted his garments, casting lots upon them, what every man should take.
25

ఆయననుG846 సిలువవేసినప్పుడుG4717 పగలు తొమ్మిదిG5154 గంటG5610లాయెనుG2258.

And it was the third hour, and they crucified him.
26

మరియుG2532–యూదులG2453రాజైG935G3588 యేసుG2424 అని ఆయనమీదG846 మోపబడిన నేరమునుG156 వ్రాసిG1924 పైగాG1923నుంచిరిG2258.

And the superscription of his accusation was written over, THE KING OF THE JEWS.
27

మరియుG2532 కుడివైపుG1188G1537 ఒకనినిG1520 ఎడమవైపుG2176G1537 ఒకనినిG1520

And with him they crucify two thieves; the one on his right hand, and the other on his left.
28

ఇద్దరుG1417 బందిపోటు దొంగలనుG3027 ఆయనG846తొకూడG4862 సిలువవేసిరిG4717.

And the scripture was fulfilled, which saith, And he was numbered with the transgressors.
29

అప్పుడుG2532 ఆ మార్గమునG987 వెళ్లుచున్నవారుG3899 తమG848 తలG2776లూచుచుG2795–ఆహాG3758 దేవాలయముG3485నుG3588 పడగొట్టిG2647 మూడుG5140 దినములG2250లోG1722 కట్టువాడాG3618,

And they that passed by railed on him, wagging their heads, and saying, Ah, thou that destroyest the temple, and buildest it in three days,
30

సిలువG4716మీదనుండిG575 దిగిG2597, నిన్ను నీవేG4572 రక్షించుకొనుమనిG4982 చెప్పిG3004 ఆయననుG846 దూషించిరిG1702.

Save thyself, and come down from the cross.
31

అట్లుG3668 శాస్త్రులునుG1122 ప్రధానయాజకులునుG749 అపహాస్యము చేయుచుG1702–వీడితరులనుG243 రక్షించెనుG4982, తన్ను తాను రక్షించుG4982కొనG1410లేడుG3756.

Likewise also the chief priests mocking said among themselves with the scribes, He saved others; himself he cannot save.
32

ఇశ్రాయేలుG2474 రాజగుG935 క్రీస్తుG5547 ఇప్పుడుG3568 సిలువG4716మీదనుండిG575 దిగి రావచ్చునుG2597. అప్పుడు మనము చూచిG1492 నమ్ముదG4100మనిG2443 యొకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనG846తోకూడ సిలువ వేయబడినవారునుG4957 ఆయననుG846 నిందించిరిG3679.

Let Christ the King of Israel descend now from the cross, that we may see and believe. And they that were crucified with him reviled him.
33

మధ్యాహ్నముG1623 మొదలుకొనిG1096 మూడుG1766 గంటలG5610వరకుG2193G3588 దేశG1093మంతటనుG3650 చీకటిG4655 కమ్మెనుG1909.

And when the sixth hour was come, there was darkness over the whole land until the ninth hour.
34

మూడుG1766 గంటలG5610కుG3588 యేసుG2424 ఎలోయీG1682, ఎలోయీG1682, లామాG2982 సబక్తానీG4518 అని బిగ్గరగాG3173 కేకG5456 వేసెనుG994; అ మాటలకుG3004 నాG3450 దేవాG2316, నాG3450 దేవాG2316, నన్నుG3165 ఎందుకుG5101 చెయ్యివిడిచితివనిG1459 అర్థముG3177.

And at the ninth hour Jesus cried with a loud voice, saying, Eloi, Eloi, lama sabachthani? which is, being interpreted, My God, my God, why hast thou forsaken me?
35

దగ్గర నిలిచినవారిలోG3936 కొందరుG5100 ఆ మాటలు వినిG191–అదిగోG2400 ఏలీయానుG2243 పిలుచుచున్నాడనిరిG5455.

And some of them that stood by, when they heard it, said, Behold, he calleth Elias.
36

ఒకడుG1520 పరుగెత్తిపోయిG5143 యొక స్పంజీG1072 చిరకాలోG3690ముంచిG4699 రెల్లునG2563 తగిలించిG4060 ఆయనకుG846 త్రాగనిచ్చి తాళుడిG4222; ఏలీయాG2243 వీనిG846 దింపG2507వచ్చుG2064నేమోG1487 చూతమనెనుG1492.

And one ran and filled a spunge full of vinegar, and put it on a reed, and gave him to drink, saying, Let alone; let us see whether Elias will come to take him down.
37

అంతటG1161 యేసుG2424 గొప్పG3173 కేకG5456వేసిG863 ప్రాణము విడిచెనుG1606.

And Jesus cried with a loud voice, and gave up the ghost.
38

అప్పుడుG2532 దేవాలయపుG3485 తెరG2665 పైG509నుండిG575 క్రిందిG2736వరకుG2193 రెండుగాG1417 చినిగెనుG4977.

And the veil of the temple was rent in twain from the top to the bottom.
39

ఆయనG846 కెదురుగాG1537 నిలిచియున్నG3936 శతాధిపతిG2760 ఆయన ఈలాగుG3779 ప్రాణము విడుచుటG1606 చూచిG1492--నిజముగాG230G3778 మనుష్యుడుG444 దేవునిG2316 కుమారుడేG5207 అని చెప్పెనుG2036. కొందరు స్త్రీలుG1135 దూరముG3113నుండిG575 చూచుG1492చుండిరిG2258.

And when the centurion, which stood over against him, saw that he so cried out, and gave up the ghost, he said, Truly this man was the Son of God.
40

వారిG3739లోG1722 మగ్దలేనేG3094 మరియయుG3137, చిన్నG3398యాకోబుG2385 యోసేG2500 అనువారి తల్లియైనG3384 మరియయుG3137, సలోమేయుG4539 ఉండిరిG2258.

There were also women looking on afar off: among whom was Mary Magdalene, and Mary the mother of James the less and of Joses, and Salome;
41

ఆయన గలిలయG1056లోG1722 ఉన్నG2258ప్పుడుG3753 వీరాయననుG846 వెంబడించిG190 ఆయనకుG846 పరిచారము చేసినవారుG1247. వీరు కాక ఆయనతోG846 యెరూషలేముG2414నకుG1519 వచ్చినG4872 ఇతర స్త్రీలG243నేకులునుG4183 వారిలో ఉండిరిG2258.

Who also, when he was in Galilee, followed him, and ministered unto him;) and many other women which came up with him unto Jerusalem.
42

ఆ దినము సిద్ధపరచు దినముG3904, అనగాG3603 విశ్రాంతి దినమునకు పూర్వదినముG4315

And now when the even was come, because it was the preparation, that is, the day before the sabbath,
43

గనుకG1893 సాయంకాలG3798మైనప్పుడుG1096 అరిమతయియG707 యోసేపుG2501 తెగించిG5111, పిలాతుG4091నొద్దకుG4314 వెళ్లిG1525 యేసుG2424 దేహముG4983 (తనకిమ్మని) యడిగెనుG154. అతడు ఘనత వహించినG2158 యొక సభ్యుడైG1010, దేవునిG2316 రాజ్యముG932కొరకు ఎదురుG4327 చూచువాడుG2258.

Joseph of Arimathaea, an honourable counsellor, which also waited for the kingdom of God, came, and went in boldly unto Pilate, and craved the body of Jesus.
44

పిలాతుG4091 – ఆయన ఇంతలోనేG2348 చనిపోయెనాG599 అని ఆశ్చర్యపడిG2296 యొక శతాధిపతినిG2760 తనయొద్దకు పిలిపించిG4341–ఆయన ఇంతలోనేG3819 చనిపోయెనాG599 అని అతనిG846 నడిగెనుG1905.

And Pilate marvelled if he were already dead: and calling unto him the centurion, he asked him whether he had been any while dead.
45

శతాధిపతిG2760వలనG575 సంగతి తెలిసికొనిG1097, యోసేపునకుG2501G3588 శవముG4983 నప్పగించెనుG1433.

And when he knew it of the centurion, he gave the body to Joseph.
46

అతడు నారబట్టG4616 కొనిG59, ఆయననుG846 దింపిG2507, ఆG3588 బట్టతోG4616 చుట్టిG1750, బండG4073లోG1537 తొలిపించినG2998 సమాధిG3419యందుG1722 ఆయననుG846 పెట్టిG2698G3588 సమాధిG3419 ద్వారముG2374నకుG1909 రాయిG3037 పొర్లించెనుG4351.

And he bought fine linen, and took him down, and wrapped him in the linen, and laid him in a sepulchre which was hewn out of a rock, and rolled a stone unto the door of the sepulchre.
47

మగ్దలేనేG3094 మరియయుG3137 యోసేG2500 తల్లియైన మరియయుG3137 ఆయన యుంచబడినG5087 చోటుG4226 చూచిరిG2334.

And Mary Magdalene and Mary the mother of Joses beheld where he was laid.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.