Day 218
Day 219 : కీర్తనల గ్రంథము 15-18 & మార్కు 14
Day 220

కీర్తనల గ్రంథము అధ్యాయము 15

1

యెహోవాH3068, నీ గుడారములోH168 అతిథిగాH1481 ఉండదగిన వాడెవడుH4310? నీ పరిశుద్ధH6944 పర్వతముమీదH2022 నివసింపదగినH7931 వాడెవడుH4310?

LORD, who shall abide in thy tabernacle? who shall dwell in thy holy hill?
2

యథార్థమైనH8549 ప్రవర్తన గలిగిH1980 నీతిH6664 ననుసరించుచుH6466 హృదయపూర్వకముగాH3824 నిజముH571 పలుకువాడేH1696.

He that walketh uprightly, and worketh righteousness, and speaketh the truth in his heart.
3

అట్టివాడు నాలుకతోH3956 కొండెములాడడుH7270H3808, తన చెలికానికిH7453 కీడుH7451 చేయడుH6213H3808 తన పొరుగువానిమీదH7138H5921 నిందH2781 మోపడుH5375H3808

He that backbiteth not with his tongue, nor doeth evil to his neighbour, nor taketh up a reproach against his neighbour.
4

అతని దృష్టికిH5869 నీచుడుH3988 అసహ్యుడుH959 అతడు యెహోవాయందుH3068 భయభక్తులు గలవారినిH3372 సన్మానించునుH3513 అతడు ప్రమాణము చేయగాH7650 నష్టము కలిగిననుH7489 మాటH4171 తప్పడుH3808.

In whose eyes a vile person is contemned; but he honoureth them that fear the LORD. He that sweareth to his own hurt, and changeth not.
5

తన ద్రవ్యముH3701 వడ్డికియ్యడుH5414H3808 నిరపరాధినిH5355 చెరుపుటకైH5392 లంచముH7810 పుచ్చుకొనడుH3947H3808 ఈ ప్రకారముH428 చేయువాడుH6213 ఎన్నడునుH5769 కదల్చబడడుH4131H3808.

He that putteth not out his money to usury, nor taketh reward against the innocent. He that doeth these things shall never be moved.

కీర్తనల గ్రంథము అధ్యాయము 16

1

దేవాH410, నీ శరణుజొచ్చియున్నానుH2620, నన్ను కాపాడుముH8104.

Preserve me, O God: for in thee do I put my trust.
2

నీవేH859 ప్రభుడవుH136, నీకంటెH5921 నాకు క్షేమాధారమేదియులేదనిH2896H1077 యెహోవాతోH3068 నేను మనవి చేయుదునుH559

O my soul, thou hast said unto the LORD, Thou art my Lord: my goodness extendeth not to thee;
3

నేనీలాగందును భూమిమీదనున్నH776H834 భక్తులేH6918 శ్రేష్టులుH117; వారు నాకు కేవలము ఇష్టులుH2656.

But to the saints that are in the earth, and to the excellent, in whom is all my delight.
4

యెహోవానుH3068 విడచి వేరొకనిH312 అనుసరించువారికి శ్రమలుH6094 విస్తరించునుH7235. వారర్పించు రక్తH1818 పానీయార్పణములుH5262 నేనర్పింపనుH5258H1077 వారి పేళ్లుH8034 నా పెదవులనెత్తనుH8193H5375H1077.

Their sorrows shall be multiplied that hasten after another god: their drink offerings of blood will I not offer, nor take up their names into my lips.
5

యెహోవాH3068 నా స్వాస్థ్యభాగముH2506H4521 నా పానీయభాగముH3563 నీవేH859 నా భాగమునుH1486 కాపాడుచున్నావుH8551.

The LORD is the portion of mine inheritance and of my cup: thou maintainest my lot.
6

మనోహర స్థలములలోH5273 నాకు పాలుH2256 ప్రాప్తించెనుH5307 శ్రేష్ఠమైనH8231 స్వాస్థ్యముH5159 నాకు కలిగెనుH5921.

The lines are fallen unto me in pleasant places; yea, I have a goodly heritage.
7

నాకు ఆలోచనకర్తయైనH3289 యెహోవానుH3068 స్తుతించెదనుH1288 రాత్రిగడియలలోH3915 నా అంతరింద్రియముH3629 నాకుబోధించుచున్నదిH3256.

I will bless the LORD, who hath given me counsel: my reins also instruct me in the night seasons.
8

సదాకాలముH8548 యెహోవాయందుH3068 నా గురిH5048 నిలుపుచున్నానుH7737. ఆయన నా కుడి పార్శ్వమందుH3225 ఉన్నాడు గనుక నేను కదల్చబడనుH4131H1077.

I have set the LORD always before me: because he is at my right hand, I shall not be moved.
9

అందువలనH3651 నా హృదయముH3820 సంతోషించుచున్నదిH8055 నా ఆత్మH3519 హర్షించుచున్నదిH1523 నా శరీరముకూడH1320H637 సురక్షితముగాH983 నివసించుచున్నదిH7931

Therefore my heart is glad, and my glory rejoiceth: my flesh also shall rest in hope.
10

ఎందుకనగా నీవు నా ఆత్మనుH5315 పాతాళములోH7585 విడచిపెట్టవుH5800H3808 నీ పరిశుద్ధునిH2623 కుళ్లుపట్టనియ్యవుH7845H3808

For thou wilt not leave my soul in hell; neither wilt thou suffer thine Holy One to see corruption.
11

జీవమార్గమునుH2416H734 నీవు నాకు తెలియజేసెదవుH3045 నీ సన్నిధినిH6440 సంపూర్ణసంతోషముH7648H8057 కలదు నీ కుడిచేతిలోH3225 నిత్యముH5331 సుఖములుకలవుH5273.

Thou wilt shew me the path of life: in thy presence is fulness of joy; at thy right hand there are pleasures for evermore.

కీర్తనల గ్రంథము అధ్యాయము 17

1

యెహోవాH3068, న్యాయమునుH6664 ఆలకించుముH8085, నా మొఱ్ఱH7440 నంగీకరించుముH7181 నా ప్రార్థనకుH8605 చెవియొగ్గుముH238, అది కపటమైనH4820 పెదవులH8193 నుండి వచ్చునదికాదుH3808.

Hear the right, O LORD, attend unto my cry, give ear unto my prayer, that goeth not out of feigned lips.
2

నీ సన్నిధినుండిH6440H4480 నాకు తీర్పుH4941 వచ్చునుగాకH3318 నీ కనుదృష్టిH5869 న్యాయముగాH4339 చూచునుH2372.

Let my sentence come forth from thy presence; let thine eyes behold the things that are equal.
3

రాత్రివేళH3915 నీవు నన్ను దర్శించిH6485 నా హృదయమునుH3820 పరిశీలించితివిH974 నన్ను పరిశోధించితివిH6884, నీకు ఏ దురాలోచనయు కానరాలేదుH4672H1077 నోటిమాటచేతH6310 నేను అతిక్రమింపనుH5674H1077

Thou hast proved mine heart; thou hast visited me in the night; thou hast tried me, and shalt find nothing; I am purposed that my mouth shall not transgress.
4

మనుష్యులH120 కార్యముల విషయమైతేH6468 బలాత్కారులH5674 మార్గములH734 తప్పించుకొనుటకైH6530 నీ నోటిమాటనుబట్టిH8193H1697 నన్ను నేనుH589 కాపాడుకొనియున్నానుH8104.

Concerning the works of men, by the word of thy lips I have kept me from the paths of the destroyer.
5

నీ మార్గములయందుH4570 నా నడకలనుH838 స్థిరపరచుకొనియున్నానుH8551 నాకు కాలుH6471 జారలేదుH4131H1077.

Hold up my goings in thy paths, that my footsteps slip not.
6

నేనుH589 నీకు మొఱ్ఱపెట్టుకొనియున్నానుH7121 దేవాH410, నీవు నాకుత్తరమిచ్చెదవుH6030 నాకు చెవియొగ్గిH241H5186 నా మాటH565 ఆలకించుముH8085.

I have called upon thee, for thou wilt hear me, O God: incline thine ear unto me, and hear my speech.
7

నీ శరణుజొచ్చినవారినిH2620 వారిమీదికి లేచువారిH6965 చేతిలోనుండిH4480 నీ కుడిచేతH3225 రక్షించువాడాH3467,

Shew thy marvellous lovingkindness, O thou that savest by thy right hand them which put their trust in thee from those that rise up against them.
8

నీ కృపాతిశయములను చూపుముH6395H2617.

Keep me as the apple of the eye, hide me under the shadow of thy wings,
9

ఒకడు తన కనుపాపనుH5869 కాపాడుకొనునట్లుH380 నన్ను కాపాడుముH8104 నన్ను లయపరచగోరుH7703 దుష్టులనుH7563 పోగొట్టి కాపాడుముH8104 నన్ను చుట్టుకొనుH5362 నా ప్రాణశత్రువులచేతH5315H341 చిక్కకుండను నీ రెక్కలH3671 నీడక్రిందH6738 నన్ను దాచుముH5641.

From the wicked that oppress me, from my deadly enemies, who compass me about.
10

వారు తమ హృదయమునుH2459 కఠినపరచుకొనియున్నారుH5462 వారి నోరుH6310 గర్వముగాH1348 మాటలాడునుH1696.

They are inclosed in their own fat: with their mouth they speak proudly.
11

మా అడుగుజాడలనుH838 గురుతుపట్టి వారిప్పుడుH6258 మమ్ము చుట్టుకొని యున్నారుH5437 మమ్మును నేలనుH776 కూల్చుటకుH5186 గురిచూచుచున్నారుH7896.

They have now compassed us in our steps: they have set their eyes bowing down to the earth;
12

వారు చీల్చుటకుH2963 ఆతురపడుH3700 సింహమువలెనుH738 చాటైన స్థలములలోH4565 పొంచుH3427 కొదమసింహమువలెనుH3715 ఉన్నారు.

Like as a lion that is greedy of his prey, and as it were a young lion lurking in secret places.
13

యెహోవాH3068 లెమ్ముH6965, వానిని ఎదుర్కొనిH6923H6440 వానిని పడగొట్టుముH3766 దుష్టునిచేతిలోనుండిH7563H4480 నీ ఖడ్గముచేతH2719 నన్ను రక్షింపుముH6403

Arise, O LORD, disappoint him, cast him down: deliver my soul from the wicked, which is thy sword:
14

లోకులచేతిలోనుండిH2465H4480 ఈ జీవితకాలములోనేH2416 తమ పాలు పొందినH2506 యీ లోకులH2465 చేతిలోనుండి నీ హస్తబలముచేతH3027 నన్ను రక్షింపుముH నీవు నీ దానములతోH6845 వారి కడుపుH990 నింపుచున్నావుH4390 వారు కుమారులుH1121 కలిగి తృప్తినొందుదురుH7646 తమ ఆస్తిని తమ పిల్లలకుH5768 విడచిపెట్టుదురుH5117.

From men which are thy hand, O LORD, from men of the world, which have their portion in this life, and whose belly thou fillest with thy hid treasure: they are full of children, and leave the rest of their substance to their babes.
15

నేనైతేH589 నీతిగలవాడనైH6664 నీ ముఖదర్శనముH6440 చేసెదనుH2372 నేను మేల్కొనునప్పుడుH6974 నీ స్వరూపదర్శనముతోH8544 నా ఆశను తీర్చుకొందునుH7646.

As for me, I will behold thy face in righteousness: I shall be satisfied, when I awake, with thy likeness.

కీర్తనల గ్రంథము అధ్యాయము 18

1

యెహోవాH3068 నా బలమాH2391, నేను నిన్ను ప్రేమించుచున్నానుH7355.

I will love thee, O LORD, my strength.
2

యెహోవాH3068 నా శైలముH5553, నా కోటH4686, నన్ను రక్షించువాడుH6403 నా కేడెముH4043, నా రక్షణH3468 శృంగముH7161, నా ఉన్నతదుర్గముH4869, నా దేవుడుH430 నేను ఆశ్రయించియున్నH2620 నా దుర్గముH6697.

The LORD is my rock, and my fortress, and my deliverer; my God, my strength, in whom I will trust; my buckler, and the horn of my salvation, and my high tower.
3

కీర్తనీయుడైనH1984 యెహోవాకుH3068 నేను మొఱ్ఱపెట్టగాH7121 ఆయన నా శత్రువులచేతిలోనుండిH341H4480 నన్ను రక్షించునుH3467.

I will call upon the LORD, who is worthy to be praised: so shall I be saved from mine enemies.
4

మరణH4194 పాశములుH2256 నన్ను చుట్టుకొనగనుH661, భక్తిహీనులుH1100 వరద పొర్లువలెH5158 నామీద పడి బెదరింపగనుH1204

The sorrows of death compassed me, and the floods of ungodly men made me afraid.
5

పాతాళపుH7585 పాశములుH2256 నన్ను అరికట్టగనుH6923 మరణపుH4194 ఉరులుH4170 నన్ను ఆవరింపగనుH5437

The sorrows of hell compassed me about: the snares of death prevented me.
6

నా శ్రమలోH6862 నేను యెహోవాకుH3068 మొఱ్ఱపెట్టితినిH7121 నా దేవునికిH430H413 ప్రార్థన చేసితినిH7768 ఆయన తన ఆలయములోH1964H4480 ఆలకించిH8085 నా ప్రార్థనH6963 నంగీకరించెను నా మొఱ్ఱH7775 ఆయన సన్నిధినిH6440 చేరిH935 ఆయన చెవులజొచ్చెనుH241.

In my distress I called upon the LORD, and cried unto my God: he heard my voice out of his temple, and my cry came before him, even into his ears.
7

అప్పుడు భూమిH776 కంపించిH1607 అదిరెనుH7493 పర్వతములH2022 పునాదులుH4146 వణకెనుH7264 ఆయన కోపింపగాH2734 అవి కంపించెనుH1607.

Then the earth shook and trembled; the foundations also of the hills moved and were shaken, because he was wroth.
8

ఆయన నాసికారంధ్రములనుండిH639 పొగH6227 పుట్టెనుH5927 ఆయన నోటనుండిH6310H4480 అగ్నివచ్చిH784 దహించెనుH1197

There went up a smoke out of his nostrils, and fire out of his mouth devoured: coals were kindled by it.
9

నిప్పుకణములుH1513 రాజబెట్టెనుH1197. మేఘములనుH8064 వంచిH5186 ఆయన వచ్చెనుH3381 ఆయన పాదములక్రిందH7272H8478 గాఢాంధకారము కమ్మియుండెనుH6205.

He bowed the heavens also, and came down: and darkness was under his feet.
10

కెరూబుమీదH3742H5921 ఎక్కిH7392 ఆయన యెగిరి వచ్చెనుH1675 గాలిH7307 రెక్కలమీదH3671H5921 ప్రత్యక్షమాయెనుH1675.

And he rode upon a cherub, and did fly: yea, he did fly upon the wings of the wind.
11

గుడారమువలెH5643 అంధకారముH2824 తన చుట్టు వ్యాపింపజేసెనుH5439 జలాంధకారమునుH4325H2824 ఆకాశమేఘములనుH7834H5645 తనకు మాటుగా చేసికొనెనుH7896.

He made darkness his secret place; his pavilion round about him were dark waters and thick clouds of the skies.
12

ఆయన సన్నిధిH5048 కాంతిలోనుండిH5051H4480 మేఘములునుH5645 వడగండ్లునుH1259 మండుచున్నH784 నిప్పులునుH1513 దాటిపోయెనుH5674.

At the brightness that was before him his thick clouds passed, hail stones and coals of fire.
13

యెహోవాH3068 ఆకాశమందుH8064 గర్జనచేసెనుH7481 సర్వోన్నతుడుH5945 తన ఉరుముధ్వనిH6963 పుట్టించెను వడగండ్లునుH1259 మండుచున్నH784 నిప్పులునుH784H1513 రాలెను.

The LORD also thundered in the heavens, and the Highest gave his voice; hail stones and coals of fire.
14

ఆయన తన బాణములుH2671 ప్రయోగించిH7971 శత్రువులను చెదరగొట్టెనుH6327 మెరుపులుH1300 మెండుగా మెరపించిH7232 వారిని ఓడగొట్టెనుH2000.

Yea, he sent out his arrows, and scattered them; and he shot out lightnings, and discomfited them.
15

యెహోవాH3068, నీ నాసికారంధ్రములH639 ఊపిరినిH7307 నీవు వడిగా విడువగాH5397 నీ గద్దింపునకుH1606 ప్రవాహముల అడుగు భాగములు కనబడెనుH7200. భూమి పునాదులుH4146 బయలుపడెనుH1540.

Then the channels of waters were seen, and the foundations of the world were discovered at thy rebuke, O LORD, at the blast of the breath of thy nostrils.
16

ఉన్నతస్థలమునుండిH4791H4480 చెయ్యి చాపిH4871 ఆయన నన్ను పట్టుకొనెనుH3947 నన్ను పట్టుకొని మహాH7227 జలరాసులలోనుండిH4325H4480 తీసెను.

He sent from above, he took me, he drew me out of many waters.
17

బలవంతులగుH5794 పగవారుH341 నన్ను ద్వేషించువారుH8130 నాకంటెH4480 బలిష్టులైయుండగాH553 వారి వశమునుండిH4480 ఆయన నన్ను రక్షించెనుH5337.

He delivered me from my strong enemy, and from them which hated me: for they were too strong for me.
18

ఆపత్కాలమందుH343H3117 వారు నామీదికి రాగాH6923 యెహోవాH3068 నన్ను ఆదుకొనెనుH4937.

They prevented me in the day of my calamity: but the LORD was my stay.
19

విశాలమైన స్థలమునకుH4800 ఆయన నన్ను తోడుకొని వచ్చెనుH3318 నేను ఆయనకు ఇష్టుడనుH2654 గనుకH3588 ఆయన నన్ను తప్పించెనుH2502.

He brought me forth also into a large place; he delivered me, because he delighted in me.
20

నా నీతినిబట్టిH6664 యెహోవాH3068 నాకు ప్రతిఫలమిచ్చెనుH1580 నా నిర్దోషత్వమునుబట్టిH1252 నాకు ప్రతిఫలమిచ్చెనుH7725.

The LORD rewarded me according to my righteousness; according to the cleanness of my hands hath he recompensed me.
21

యెహోవాH3068 మార్గములనుH1870 నేను అనుసరించుచున్నానుH8104 భక్తిహీనుడనైH7561 నేను నా దేవునిH430 విడచినవాడను కానుH3808

For I have kept the ways of the LORD, and have not wickedly departed from my God.
22

ఆయన న్యాయవిధులన్నిటినిH4941H3605 నేను లక్ష్యపెట్టుచున్నానుH5048 ఆయన కట్టడలనుH2708 త్రోసివేసినవాడనుH5493 కానుH3808

For all his judgments were before me, and I did not put away his statutes from me.
23

దోషక్రియలుH5771 నేను చేయనొల్లకుంటినిH8104 ఆయన దృష్టికిH5973 నేను యథార్థుడనైతినిH8549H1961.

I was also upright before him, and I kept myself from mine iniquity.
24

కావున యెహోవాH3068 నేను నిర్దోషిగానుండుటH6664 చూచి తన దృష్టికిH5869 కనబడిన నా చేతులH3027 నిర్దోషత్వమును బట్టిH1252 నాకు ప్రతిఫలమిచ్చెనుH7725.

Therefore hath the LORD recompensed me according to my righteousness, according to the cleanness of my hands in his eyesight.
25

దయగలవారియెడలH2623H5973 నీవు దయచూపించుదువుH2616 యథార్థవంతులయెడలH8549H5973 యథార్థవంతుడవుగా నుందువుH8552H1399

With the merciful thou wilt shew thyself merciful; with an upright man thou wilt shew thyself upright;
26

సద్భావముగలవారియెడలH1305H5973 నీవు సద్భావము చూపుదువుH1305.మూర్ఖులయెడలH6141H5973 నీవు వికటముగా నుందువుH6617

With the pure thou wilt shew thyself pure; and with the froward thou wilt shew thyself froward.
27

శ్రమపడువారినిH6041H5971 నీవు రక్షించెదవుH3467 గర్విష్ఠులకుH7311 విరోధివై వారిని అణచివేసెదవుH8213.

For thou wilt save the afflicted people; but wilt bring down high looks.
28

నా దీపముH215 వెలిగించువాడవుH5216 నీవేH859 నా దేవుడైనH430 యెహోవాH3068 చీకటినిH2822 నాకు వెలుగుగా చేయునుH5050

For thou wilt light my candle: the LORD my God will enlighten my darkness.
29

నీ సహాయమువలన నేను సైన్యమునుH1416 జయింతునుH7323. నా దేవునిH430 సహాయమువలన ప్రాకారమునుH7791 దాటుదునుH1801.

For by thee I have run through a troop; and by my God have I leaped over a wall.
30

దేవుడుH430 యథార్థవంతుడుH8549 యెహోవాH3068 వాక్కుH565 నిర్మలముH6884 తనH1931 శరణుజొచ్చుH2620 వారికందరికిH3605 ఆయన కేడెముH4043.

As for God, his way is perfect: the word of the LORD is tried: he is a buckler to all those that trust in him.
31

యెహోవాH3068 తప్పH1107 దేవుడేడిH430H4310? మన దేవుడుH430 తప్పH1107 ఆశ్రయదుర్గమేదిH2108H6697H4310?

For who is God save the LORD? or who is a rock save our God?
32

నాకు బలముH2428 ధరింపజేయువాడుH247 ఆయనే నన్ను యథార్థమార్గమునH8549H1870 నడిపించువాడు ఆయనేH410.

It is God that girdeth me with strength, and maketh my way perfect.
33

ఆయన నాకాళ్లుH7272 జింక కాళ్లవలెH355 చేయుచున్నాడుH7737 ఎత్తయిన స్థలములమీదH1116H5921 నన్ను నిలుపుచున్నాడుH5975.

He maketh my feet like hinds' feet, and setteth me upon my high places.
34

నా చేతులకుH3027 యుద్ధముచేయH4421 నేర్పువాడుH3925 ఆయనే నా బాహువులుH2220 ఇత్తడిH5154 విల్లునుH7198 ఎక్కుపెట్టునుH5181.

He teacheth my hands to war, so that a bow of steel is broken by mine arms.
35

నీ రక్షణH3468 కేడెమునుH4043 నీవు నాకందించుచున్నావుH5414 నీ కుడిచెయ్యిH3225 నన్ను ఆదుకొనెనుH5582 నీ సాత్వికముH6038 నన్ను గొప్పచేసెనుH7235.

Thou hast also given me the shield of thy salvation: and thy right hand hath holden me up, and thy gentleness hath made me great.
36

నా పాదములకుH6806 చోటు విశాలపరచితివిH7337 నా చీలమండలుH7166 బెణకలేదుH4571H3808.

Thou hast enlarged my steps under me, that my feet did not slip.
37

నా శత్రువులనుH341 తరిమిH7291 పట్టుకొందునుH5381 వారిని నశింపజేయువరకుH3615H5704 నేను తిరుగనుH7725H3808.

I have pursued mine enemies, and overtaken them: neither did I turn again till they were consumed.
38

వారు నా పాదములH7272 క్రిందH8478 పడుదురుH5307 వారు లేవలేకపోవునట్లుH6965H3201H3808 నేను వారిని అణగద్రొక్కుదునుH4272

I have wounded them that they were not able to rise: they are fallen under my feet.
39

యుద్ధమునకుH4421 నీవు నన్ను బలముH2428 ధరింపజేసితివిH247 నా మీదికి లేచినవారినిH6965 నా క్రిందH8478 అణచివేసితివిH3766

For thou hast girded me with strength unto the battle: thou hast subdued under me those that rose up against me.
40

నా శత్రువులనుH341 వెనుకకు నీవు మళ్లచేసితివిH6203H5414 నన్ను ద్వేషించువారినిH8130 నేను నిర్మూలము చేసితినిH6789

Thou hast also given me the necks of mine enemies; that I might destroy them that hate me.
41

వారు మొఱ్ఱపెట్టిరిH7768 గాని రక్షించువాడుH3467 లేకపోయెనుH369 యెహోవాకుH3068 వారు మొఱ్ఱపెట్టుదురుH7768 గాని ఆయనవారి కుత్తరమియ్యకుండునుH6030H3808.

They cried, but there was none to save them: even unto the LORD, but he answered them not.
42

అప్పుడు గాలికిH7307 ఎగురు ధూళివలెH6083 నేను వారిని పొడిగా కొట్టితినిH7833 వీధులH2351 పెంటనుH2916 ఒకడు పారబోయునట్లు నేను వారిని పారబోసితినిH7324.

Then did I beat them small as the dust before the wind: I did cast them out as the dirt in the streets.
43

ప్రజలుH5971 చేయు కలహములలోH7379 పడకుండH4480 నీవు నన్ను విడిపించితివిH6403 నన్ను అన్యజనులకుH1471 అధికారిగాH7218 చేసితివిH7760 నేను ఎరుగనిH3045H3808 ప్రజలుH5971 నన్ను సేవించెదరుH5647

Thou hast delivered me from the strivings of the people; and thou hast made me the head of the heathen: a people whom I have not known shall serve me.
44

నా మాట చెవినిH241 పడగానేH8088 వారు నాకు విధేయులగుదురుH8085 అన్యులుH5236H1121 నాకు లోబడినట్లు నటించుదురుH3584

As soon as they hear of me, they shall obey me: the strangers shall submit themselves unto me.
45

అన్యులుH5236H1121 నిస్త్రాణగలవారైH5034 వణకుచుH2727 తమ దుర్గములనుH4526 విడచి వచ్చెదరుH4480.

The strangers shall fade away, and be afraid out of their close places.
46

యెహోవాH3068 జీవముగలవాడుH2416 నా ఆశ్రయదుర్గమైనవాడుH6697 స్తోత్రార్హుడుH1288 నా రక్షణకర్తయయినH3468 దేవుడుH430 బహుగా స్తుతినొందునుగాకH7311.

The LORD liveth; and blessed be my rock; and let the God of my salvation be exalted.
47

ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయుH5360H5414 దేవుడుH410 జనములనుH5971 నాకు లోపరచువాడు ఆయనేH1696.

It is God that avengeth me, and subdueth the people under me.
48

ఆయన నా శత్రువులH341 చేతిలోనుండిH4480 నన్ను విడిపించునుH6403.నా మీదికి లేచువారికంటెH6965H4480 ఎత్తుగా నీవు నన్నుహెచ్చించుదువుH7311 బలాత్కారముచేయుH2555 మనుష్యులH376 చేతిలోనుండిH4480 నీవు నన్ను విడిపించుదువుH5337

He delivereth me from mine enemies: yea, thou liftest me up above those that rise up against me: thou hast delivered me from the violent man.
49

అందువలనH3651H5921 యెహోవాH3068, అన్యజనులలోH1471 నేను నిన్ను ఘనపరచెదనుH3034 నీ నామకీర్తనH8034 గానము చేసెదనుH2167.

Therefore will I give thanks unto thee, O LORD, among the heathen, and sing praises unto thy name.
50

నీవు నియమించిన రాజునకుH4428 గొప్పH1431 రక్షణ కలుగజేయువాడవుH3444 అభిషేకించినH4899 దావీదునకునుH1732 అతని సంతానమునకునుH2233 నిత్యముH5769 కనికరముH2617 చూపువాడవుH6213

Great deliverance giveth he to his king; and sheweth mercy to his anointed, to David, and to his seed for evermore.

మార్కు అధ్యాయము 14

1

రెండుG1417 దినముG2250లైనG2258 పిమ్మటG3326 పస్కాపండుగG3957, అనగా పులియని రొట్టెలపండుగG106 వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులునుG749 శాస్త్రులునుG1122 మాయోపాయముG1388చేతG1722 ఆయనG846 నేలాగుG4459 పట్టుకొనిG2902 చంపుదుమాG615 యని ఆలోచించుకొనుచుండిరిG2212 గాని

After two days was the feast of the passover, and of unleavened bread: and the chief priests and the scribes sought how they might take him by craft, and put him to death.
2

ప్రజలG2992లోG3588 అల్లరిG2351 కలుగుG2071నేమోG3379 అని పండుగG1859లోG1722 వద్దని G3361చెప్పుకొనిరిG3004.

But they said, Not on the feast day, lest there be an uproar of the people.
3

ఆయన బేతనియG963లోG1722 కుష్ఠరోగియైనG3015 సీమోనుG4613 ఇంటG3614 భోజనమునకు కూర్చుండిG2621యున్నప్పుడుG5607 ఒక స్త్రీG1135 మిక్కిలి విలువగలG4185 అచ్చG3487 జటామాంసిG4101 అత్తరుబుడ్డిG211 తీసికొనిG2192 వచ్చిG2064, ఆG3588 అత్తరుబుడ్డిG211 పగులగొట్టిG4937 ఆ అత్తరుG3464 ఆయనG846 తలG2776మీదG2596 పోసెనుG2708.

And being in Bethany in the house of Simon the leper, as he sat at meat, there came a woman having an alabaster box of ointment of spikenard very precious; and she brake the box, and poured it on his head.
4

అయితేG1161 కొందరుG5100 కోపపడిG23 – ఈG3588 అత్తరుG3464 ఈలాగుG3778 నష్టG684పరచG1096నేలG5101?

And there were some that had indignation within themselves, and said, Why was this waste of the ointment made?
5

G3588 అత్తరుG3464 మున్నూరుG5145 దేనారములG12201 కంటె ఎక్కువG1883 వెలకమ్మిG4097, బీదలG4434కియ్యవచ్చుననిG1325 చెప్పి ఆమెనుG846గూర్చి సణుగుకొనిరిG1690.

For it might have been sold for more than three hundred pence, and have been given to the poor. And they murmured against her.
6

అందుకుG1161 యేసుG2424 ఇట్లనెనుG2036 – ఈమెG846 జోలికిపోకుడిG863; ఈమెనుG846 ఎందుకుG5101 తొందరపెట్టుచున్నారుG3930? ఈమె నాG1691యెడలG1519 మంచిG2570 కార్యముG2041 చేసెనుG2038.

And Jesus said, Let her alone; why trouble ye her? she hath wrought a good work on me.
7

బీదలుG4434 ఎల్లప్పుడునుG3842 మీG1438తోనేG3326 యున్నారుG2192, మీకిష్టG2309మైనప్పుడెల్లG3752 వారికిG846 మేలుG2095 చేయవచ్చునుG4160; నేను ఎల్లప్పుడునుG3842 మీతోG1691 నుంG2192డనుG3756.

For ye have the poor with you always, and whensoever ye will ye may do them good: but me ye have not always.
8

ఈమెG3778 తన శక్తికొలదిG2192చేసిG4160, నాG3450 భూస్థాపనG1780 నిమిత్తముG1519 నాG3450 శరీరమునుG4983 ముందుగాG4301 అభిషేకించెనుG3462.

She hath done what she could: she is come aforehand to anoint my body to the burying.
9

సర్వG3650లోకముG2889లో ఎక్కడG3699G5124 సువార్తG2098 ప్రకటింపబడునోG2784 అక్కడ ఈమెG3778 చేసినదియుG4160 జ్ఞాపకార్థముగాG3422 ప్రశంసింపబడునని మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననెనుG3004.

Verily I say unto you, Wheresoever this gospel shall be preached throughout the whole world, this also that she hath done shall be spoken of for a memorial of her.
10

పండ్రెండుG1427మందిలోG3588 నొకడగుG1520 ఇస్కరియోతుG2469 యూదాG2455, ప్రధానయాజకులG749చేతికిG4314 ఆయననుG846 అప్పగింపG3860వలెననిG2443 వారియొద్దకుG846 పోగాG565

And Judas Iscariot, one of the twelve, went unto the chief priests, to betray him unto them.
11

వారు వినిG191, సంతోషించిG5463 వానికిG846 ద్రవ్యG694మిత్తుమనిG1325 వాగ్దానము చేసిరిG1861 గనుక వాడు ఆయననుG846 అప్పగించుటకుG3860 తగిన సమయముG2122 కనిపెట్టు చుండెనుG2212.

And when they heard it, they were glad, and promised to give him money. And he sought how he might conveniently betray him.
12

పులియని రొట్టెలG106 పండుగలో మొదటిG4413 దినమునG2250 వారు పస్కాపశువునుG3957 వధించుG2380నప్పుడుG3753, ఆయనG846 శిష్యులుG3101–నీవు పస్కానుG3957 భుజించుటకుG5315 మేమెక్కడికిG4226 వెళ్లిG565 సిద్ధపరచG2090 వలెననిG2443 కోరుచున్నావనిG2309 ఆయనG846 నడుగగాG3004,

And the first day of unleavened bread, when they killed the passover, his disciples said unto him, Where wilt thou that we go and prepare that thou mayest eat the passover?
13

ఆయన–మీరు పట్టణముG4172లోG1519నికిG3588 వెళ్లుడిG5217; అక్కడ నీళ్లG5204కుండG2765 మోయుచున్నG941 యొక మనుష్యుడుG444 మీకెG5213దురుపడునుG528;

And he sendeth forth two of his disciples, and saith unto them, Go ye into the city, and there shall meet you a man bearing a pitcher of water: follow him.
14

వానిG846 వెంటబోయిG190 వాడు ఎక్కడG3699 ప్రవేశించునోG1525 ఆ యింటి యజమానునిG3617 చూచి–నేను నాG3450 శిష్యులG3101తో కూడG3326 పస్కానుG3957 భుజించుటకుG5315 నా విడిది గదిG2646 యెక్కడననిG4226 బోధకుడడుగుG1320చున్నాడని చెప్పుడిG3004.

And wheresoever he shall go in, say ye to the goodman of the house, The Master saith, Where is the guestchamber, where I shall eat the passover with my disciples?
15

అతడు సామగ్రితోG4766 సిద్ధపరచబడినG2092 గొప్పG3173 మేడగదిG508 మీకుG5213 చూపించునుG1166; అక్కడG1563 మనకొరకుG2254 సిద్ధపరచుడనిG2090 చెప్పి తనG846 శిష్యులలోG3101 ఇద్దరిని పంపెను.

And he will shew you a large upper room furnished and prepared: there make ready for us.
16

శిష్యులుG3101 వెళ్లిG1831 పట్టణముG4172లోG1519నికిG3588 వచ్చిG2064 ఆయన వారితోG846 చెప్పిG2036నట్టుG2531 కనుగొనిG2147 పస్కాG3957నుG3588 సిద్ధపరచిరిG2090.

And his disciples went forth, and came into the city, and found as he had said unto them: and they made ready the passover.
17

సాయంకాలమైనప్పుడుG3798 ఆయన తన పండ్రెండుమందిG1427 శిష్యులతో కూడG3326 వచ్చెనుG2064.

And in the evening he cometh with the twelve.
18

వారుG846 కూర్చుండిG345 భోజనము చేయుచుండగాG2068 యేసుG2424మీG5216లోG1537 ఒకడుG1520, అనగా నాG1700తోG3326 భుజించుచున్నవాడుG2068 నన్నుG3165 అప్పగించుననిG3860 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నాననిG3004 వారితో చెప్పగాG2036

And as they sat and did eat, Jesus said, Verily I say unto you, One of you which eateth with me shall betray me.
19

వారుG3588 దుఃఖపడిG3076–నేనాG1473 అనిG3385 యొకనిG1527 తరువాత ఒకడుG243 ఆయనG846 నడుగG3004సాగిరిG756.

And they began to be sorrowful, and to say unto him one by one, Is it I? and another said, Is it I?
20

అందుG1161కాయనG3588–పండ్రెండుG1427 మందిలోG1537 ఒకడేG1520, అనగా నాG1700తోకూడG3326 పాత్రG5165లోG1519 (చెయ్యి) ముంచు వాడేG1686.

And he answered and said unto them, It is one of the twelve, that dippeth with me in the dish.
21

నిజముగాG3303 మనుష్యG444కుమారుడుG5207 ఆయననుG846గూర్చిG4012 వ్రాయబడిG1125నట్టుG2531 పోవుచున్నాడుG5217; అయితేG1161 ఎవనిG3739చేతG1223 మనుష్యG444కుమారుడుG5207 అప్పగింపబడుచున్నాడోG3860, ఆG1565 మను ష్యునికిG444 శ్రమG3759; ఆG1565 మనుష్యుడుG444 పుట్టిG1080యుండనిG3756యెడలG1487 వానికిG846 మేలనెనుG2570.

The Son of man indeed goeth, as it is written of him: but woe to that man by whom the Son of man is betrayed! good were it for that man if he had never been born.
22

వారుG846 భోజనము చేయుచుండగాG2068, ఆయన యొక రొట్టెనుG740 పట్టుకొనిG2983, ఆశీర్వదించిG2127 విరిచిG2806, వారిG846కిచ్చిG1325–మీరు తీసికొనుడిG2983; ఇదిG5124 నాG3450 శరీరG4983మనెనుG2036.

And as they did eat, Jesus took bread, and blessed, and brake it, and gave to them, and said, Take, eat: this is my body.
23

పిమ్మటG2532 ఆయన గిన్నెG4221పట్టుకొనిG2983 కృతజ్ఞతాస్తుతులు చెల్లించిG2168 దాని వారిG846 కిచ్చెనుG1325; వారందరుG3956 దానిG846లోనిదిG1537 త్రాగిరిG4095.

And he took the cup, and when he had given thanks, he gave it to them: and they all drank of it.
24

అప్పుడాయన ఇదిG5124 నిబంధనG1242విషయమైG35882 అనేకులG4183 కొరకుG4012 చిందింపబడుచున్నG1632 నాG3450 రక్తముG129.

And he said unto them, This is my blood of the new testament, which is shed for many.
25

నేను దేవునిG2316 రాజ్యముG932లోG1722 ద్రాక్షారసముG288 క్రొత్తదిగాG2537 త్రాగుG4095దినముG2250వరకుG2193 ఇకనుG3364 దానినిG846 త్రాG4095గననిG3765 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననెనుG3004.

Verily I say unto you, I will drink no more of the fruit of the vine, until that day that I drink it new in the kingdom of God.
26

అంతటG2532 వారు కీర్తన పాడిG5214 ఒలీవలG1636కొండG3735కుG1519 వెళ్లిరిG1831.

And when they had sung an hymn, they went out into the mount of Olives.
27

అప్పుడుG2532 యేసుG2424 వారినిG846 చూచి–మీరందరుG3956 అభ్యంతర పడెదరుG4624; గొఱ్ఱెల కాపరినిG4166 కొట్టుదునుG3960; గొఱ్ఱెలుG4263 చెదరి పోవునుG1287 అని వ్రాయబడియున్నదిG1125 గదాG3754.

And Jesus saith unto them, All ye shall be offended because of me this night: for it is written, I will smite the shepherd, and the sheep shall be scattered.
28

అయితేG235 నేనుG3165 లేచినG1453 తరువాతG3326 మీకంటెG5209 ముందుగా గలిలయG1056 లోనికిG1519 వెళ్లెదననెనుG4254.

But after that I am risen, I will go before you into Galilee.
29

అందుకుG1161 పేతురుG4074–అందరుG3956 అభ్యంతరG4624పడిననుG2532 నేనుG1473 అభ్యంతరG4624పడననిG3756 ఆయనతోG846 చెప్పగాG5346

But Peter said unto him, Although all shall be offended, yet will not I.
30

యేసుG2424 అతని చూచి–నేటిG5026 రాత్రిG3571 కోడిG220 రెండుమారులుG1364 కూయకG5455మునుపేG4250 నీవు నన్నుG3165 ఎరుగననిG533 ముమ్మారుG5151 చెప్పెదవనిG3004 నీతోG4671 నిశ్చయముగాG281 చెప్పుచున్నా ననెనుG3004.

And Jesus saith unto him, Verily I say unto thee, That this day, even in this night, before the cock crow twice, thou shalt deny me thrice.
31

అతడుG3588 మరిG3123 ఖండితముగాG4053–నేను నీతోG4671 కూడ చావవలసిG4880 వచ్చినను నిన్నుG4571 ఎరుగననిG533 చెప్పనే చెప్పననెనుG3364. అట్లుG5615 వారందరుG3956ననిరిG3004.

But he spake the more vehemently, If I should die with thee, I will not deny thee in any wise. Likewise also said they all.
32

వారు గెత్సేమనేG1068 అనబడినG3686 చోటుG5564నకుG1519 వచ్చినప్పుడుG2064, ఆయన--నేను ప్రార్థనచేసిG4336 వచ్చువరకుG2193 మీరిక్కడG5602 కూర్చుండుడనిG2523 తనG848 శిష్యులతోG3101 చెప్పిG3004

And they came to a place which was named Gethsemane: and he saith to his disciples, Sit ye here, while I shall pray.
33

పేతురునుG4074 యాకోబునుG2385 యోహానునుG2491 వెంటG3326బెట్టుకొనిపోయిG3880, మిగుల విభ్రాంతి నొందుటకునుG1568 చింతాక్రాంతుడగుటకునుG85 ఆరంభించెనుG756

And he taketh with him Peter and James and John, and began to be sore amazed, and to be very heavy;
34

అప్పుడాయననG3450–ప్రాణముG5590 మరణమగుG2288నంతగాG2193 దుఃఖములో మునిగియున్నదిG4036; మీరిక్కడG5602 ఉండిG3306 మెలకువగా నుండుడనిG1127 వారితోG846 చెప్పిG3004

And saith unto them, My soul is exceeding sorrowful unto death: tarry ye here, and watch.
35

కొంతదూరముG3397 సాగిపోయిG4281 నేలG1093మీదG1909 పడిG4098, సాధ్యG1415మైG2076తేG1487G3588 గడియG5610 తనG846యొద్దనుండిG575 తొలగిపోG3928వలెననిG2443 ప్రార్థించుచుG4336

And he went forward a little, and fell on the ground, and prayed that, if it were possible, the hour might pass from him.
36

–నాయనాG5 తండ్రీG3962, నీకుG4671 సమస్తముG3956 సాధ్యముG1415; ఈG5124 గిన్నెG4221 నాG1700యొద్దనుండిG575 తొలగించుముG3911; అయిననుG235 నాG1473 యిష్ట ప్రకారముG2309 కాదుG3756 నీG4771 చిత్తప్రకారమేG2309 కానిమ్ము అనెనుG3004.

And he said, Abba, Father, all things are possible unto thee; take away this cup from me: nevertheless not what I will, but what thou wilt.
37

మరలG3825 ఆయన వచ్చిG2064 వారు నిద్రించుచుండుటG2518 చూచి–సీమోనూG4613, నీవు నిద్రించుచున్నావాG2518? ఒక్కG3391 గడియ యైననుG5610 మేలుకొనిG1127యుండG2480లేవాG3756?

And he cometh, and findeth them sleeping, and saith unto Peter, Simon, sleepest thou? couldest not thou watch one hour?
38

మీరు శోధనG3986లోG1519 ప్రవేశించG1525కుండునట్లుG3363 మెలకువగానుండిG1127 ప్రార్థన చేయుడిG4336; ఆత్మG4151 సిద్ధమేG4289 గానిG1161 శరీరముG4561 బలహీనమనిG772 పేతురుతోG4074 చెప్పిG3004

Watch ye and pray, lest ye enter into temptation. The spirit truly is ready, but the flesh is weak.
39

తిరిగిG3825 పోయిG565, యింతకుముందుG846 పలికిన మాటలనేG3056 పలుకుచుG2036 ప్రార్థించెనుG4336.

And again he went away, and prayed, and spake the same words.
40

ఆయన తిరిగివచ్చిG5290 చూడగాG2147, వారుG846 నిద్రించుచుండిరిG2518; ఏలయనగాG1063 వారిG846 కన్నులుG3788 భారముగాG916 ఉండెనుG2258, ఆయనG846కేమిG5101 ఉత్తరమియ్యవలెనోG611 వారికి తోచG1492 లేదుG3756.

And when he returned, he found them asleep again, (for their eyes were heavy,) neither wist they what to answer him.
41

ఆయన మూడవ సారిG5154 వచ్చిG2064–మీరికG3063 నిద్రపోయిG2518 అలసట తీర్చుకొనుడిG373. ఇక చాలునుG566, గడియG5610 వచ్చినదిG2064; ఇదిగోG2400 మనుష్యG444కుమారుడుG5207 పాపులG268చేతికిG5495 అప్పగింపబడు చున్నాడుG3860;

And he cometh the third time, and saith unto them, Sleep on now, and take your rest: it is enough, the hour is come; behold, the Son of man is betrayed into the hands of sinners.
42

లెండిG1453 వెళ్లుదముG71; ఇదిగోG2400 నన్నుG3165 అప్పగించు వాడుG3860 సమీపించియున్నాడనిG1448 చెప్పెను.

Rise up, let us go; lo, he that betrayeth me is at hand.
43

వెంటనేG2112, ఆయనG846 ఇంకనుG2089 మాటలాడుచుండగాG2980 పండ్రెండుమందిG1427 శిష్యులలోG3588 ఒకడైనG1520 ఇస్కరియోతు యూదాG2455 వచ్చెనుG3854. వానిG846తోకూడG3326 బహుG4183జనులుG3793 కత్తులుG3162 గుదియలుG3586 పట్టుకొని, ప్రధానయాజకులG749యొద్దనుండియుG3844 శాస్త్రులG1122యొద్దనుండియుG3844 పెద్దలG4245యొద్దనుండియుG3844 వచ్చిరిG3854.

And immediately, while he yet spake, cometh Judas, one of the twelve, and with him a great multitude with swords and staves, from the chief priests and the scribes and the elders.
44

ఆయననుG846 అప్పగించువాడుG3860–నేనెవరినిG3739 ముద్దుపెట్టు కొందునోG5368 ఆయనేG846 (యేసుG2424); ఆయననుG846 పట్టుకొనిG2902 భద్రముగాG806 కొనిపోవుడనిG520 వారికి గురుతుG4953 చెప్పియుండెనుG3004.

And he that betrayed him had given them a token, saying, Whomsoever I shall kiss, that same is he; take him, and lead him away safely.
45

వాడు వచ్చిG2064 వెంటనేG2112 ఆయనయొద్దకుG846 పోయిG4334–బోధకుడాG4461 అని చెప్పిG3004, ఆయననుG846 ముద్దుపెట్టుకొనగాG2705

And as soon as he was come, he goeth straightway to him, and saith, Master, master; and kissed him.
46

వారుG3588 ఆయనG846మీదG1909 పడిG1911 ఆయననుG846 పట్టుకొనిరిG2902.

And they laid their hands on him, and took him.
47

దగ్గర నిలిచి యున్నవారిలోG3936 ఒకడుG1520 కత్తిG3162దూసిG4685 ప్రధానయాజకునిG749 దాసునిG1401 కొట్టిG3817 వానిG846 చెవిG5621 తెగనరికెనుG851.

And one of them that stood by drew a sword, and smote a servant of the high priest, and cut off his ear.
48

అందుకుG2532 యేసుG2424–మీరు బందిపోటు దొంగG3027మీదికిG1909 వచ్చినట్టుG5613 కత్తులG3162తోనుG3326 గుదియలతోనుG3586 నన్నుG3165 పట్టుకొనG4815 వచ్చితిరాG1831?

And Jesus answered and said unto them, Are ye come out, as against a thief, with swords and with staves to take me?
49

నేను ప్రతిG2596దినముG2250 దేవాలయముG2411లోG1722 మీG5209యొద్ద ఉండిG4314 బోధించు చుండగాG1321, మీరు నన్నుG3165 పట్టుకొనG2902లేదుG3756, అయితేG235 లేఖనములుG1124 నెరవేరునట్లుG4137 (ఈలాగు జరుగుచున్నదని చెప్పెను).

I was daily with you in the temple teaching, and ye took me not: but the scriptures must be fulfilled.
50

అప్పుడుG2532 వారందరుG3956 ఆయననుG846 విడిచిG863 పారిపోయిరిG5343.

And they all forsook him, and fled.
51

తన దిగంబరG1131 శరీరముమీదG1909 నారబట్ట వేసికొనియున్నG4616 యొక G5100పడుచువాడుG3495 ఆయనG846 వెంట వెళ్లుచుండగాG190, వారతనినిG846 పట్టుకొనిరిG2902.

And there followed him a certain young man, having a linen cloth cast about his naked body; and the young men laid hold on him:
52

అతడుG3588 నారబట్టG4616 విడిచిG2641, దిగంబరుడైG1131 పారిపోయెనుG5343.

And he left the linen cloth, and fled from them naked.
53

వారు యేసునుG2424 ప్రధానయాజకునిG749యొద్దకుG4314 తీసికొని పోయిరిG520. ప్రధానయాజకులుG749 పెద్దలుG4245 శాస్త్రులుG1122 అందరునుG3956 అతనితోకూడG846వచ్చిరిG4905.

And they led Jesus away to the high priest: and with him were assembled all the chief priests and the elders and the scribes.
54

పేతురుG4074 ప్రధానయాజకునిG749 యింటిG833ముంగిటిG1519వరకుG2193 దూరముG3113నుండిG575 ఆయనG846 వెంటపోయిG190 బంట్రౌతులG5257తోకూడG3326 కూర్చుండిG2258, మంటG5457యొద్దG4314 చలి కాచు కొనుచుండెనుG2328.

And Peter followed him afar off, even into the palace of the high priest: and he sat with the servants, and warmed himself at the fire.
55

ప్రధానయాజకులుG749నుG3588 మహాసభG4892వారందరుG3650నుG3588 యేసునుG2424 చంపింపవలెననిG2289 ఆయనG846మీదG2596 సాక్ష్యముG3141 వెదకిరిగానిG2212, యేమియు వారికిG846 దొరకG2147లేదుG3756.

And the chief priests and all the council sought for witness against Jesus to put him to death; and found none.
56

అనేకులుG4183 ఆయనG846మీదG2596 అబద్ధసాక్ష్యముG5576 పలికినను వారిG846 సాక్ష్యములుG3141 ఒకదానికి ఒకటిG2470 సరిపడG2258లేదుG3756.

For many bare false witness against him, but their witness agreed not together.
57

అప్పుడుG2532 కొందరుG5100 లేచిG450 చేతిపనియైనG5499G5126 దేవాలయమునుG3485 పడగొట్టిG2647, మూడుG5140 దినములG2250లోG1223 చేతిపనికానిG886 మరియొకG243 దేవాలయమునుG3485 నేను కట్టుదుననిG3618 వీడుG846 చెప్పుచుండగాG3004 వింటిమనిG191

And there arose certain, and bare false witness against him, saying,
58

ఆయనG846మీదG2596 అబద్ధసాక్ష్యముG5576 చెప్పిరిG3004

We heard him say, I will destroy this temple that is made with hands, and within three days I will build another made without hands.
59

గానిG2532 ఆలాగైననుG3779 వీరిG846 సాక్ష్యమునుG3141 సరిపడG2470లేదుG3761.

But neither so did their witness agree together.
60

ప్రధానయాజకుడుG749 వారి మధ్యనుG3319 లేచి నిలిచిG450ఉత్తరG611మేమియుG3762 చెప్పవాG3004? వీరుG3778 నీG4675 మీద పలుకుచున్న సాక్ష్యG2649మేమనిG5101 యేసుG2424 నడిగెనుG1905.

And the high priest stood up in the midst, and asked Jesus, saying, Answerest thou nothing? what is it which these witness against thee?
61

అయితేG1161 ఆయనG3588 ఉత్తరమేమియుG611 చెప్పకG3762 ఊరకుండెనుG4623. తిరిగిG3825 ప్రధాన యాజకుడుG749–పరమాత్ముని కుమారుడవైనG5207 క్రీస్తువుG5547 నీవేG4771నాG1488? అని ఆయనG846 నడుగగాG1905

But he held his peace, and answered nothing. Again the high priest asked him, and said unto him, Art thou the Christ, the Son of the Blessed?
62

యేసుG2424–అవును నేనేG1473; మీరు మనుష్యG444కుమారుడుG5207 సర్వశక్తిమంతునిG1411 కుడిపార్శ్వముG1188G1537 కూర్చుండుటయుG2521, ఆకాశG3772మేఘారూఢుడైG3507 వచ్చుటయుG2064 చూచెదరనిG3700 చెప్పెనుG2036.

And Jesus said, I am: and ye shall see the Son of man sitting on the right hand of power, and coming in the clouds of heaven.
63

ప్రధానయాజకుడుG749 తనG848 వస్త్రములుG5509 చింపుకొనిG1284–మనకు ఇకG2089 సాక్షులతోG3144 పనిG2192 యేమిG5101?

Then the high priest rent his clothes, and saith, What need we any further witnesses?
64

G3588 దేవదూషణG988 మీరు విన్నారు కారాG191; మీG5213కేమిG5101 తోచు చున్నదనిG5316 అడుగగా వారంG3588దరుG3956–మరణమునకుG2288 పాత్రుడనిG2632 ఆయనG846మీద నేరస్థాపనG1777చేసిరిG1511.

Ye have heard the blasphemy: what think ye? And they all condemned him to be guilty of death.
65

కొందరుG5100 ఆయనG846మీద ఉమ్మివేసిG1716 ఆయనG846 ముఖమునకుG4383 ముసుకువేసిG4028, ఆయననుG846 గుద్దుచుG2852 – ప్రవచింపుమనిG4395 ఆయనతోG846 చెప్పG3004సాగిరిG756. బంట్రౌతులుG5257నుG3588 ఆయననుG846 అరచేతులతోG4475 కొట్టి పట్టుకొనిరిG906.

And some began to spit on him, and to cover his face, and to buffet him, and to say unto him, Prophesy: and the servants did strike him with the palms of their hands.
66

పేతురుG4074 ముంగిటి క్రిందిభాగముG2736లోG1722 ఉండగాG5607 ప్రధాన యాజకునిG749 పనికత్తెలG3814లోG3588 ఒకతెG3391 వచ్చిG2064

And as Peter was beneath in the palace, there cometh one of the maids of the high priest:
67

పేతురుG4074 చలి కాచుకొనుచుండుటG2328 చూచెనుG1492; అతనినిG846 నిదానించి చూచిG1689–నీవును నజరేయుడగుG3479 ఆ యేసుG2424తో కూడG3326 ఉండినవాడవు కావాG2258? అనెనుG3004.

And when she saw Peter warming himself, she looked upon him, and said, And thou also wast with Jesus of Nazareth.
68

అందుG1161కతడుG3588–ఆయన ఎవడో నేనెరుG1492 గనుG3756; నీవుG4771 చెప్పిG3004నదిG5101 నాకు బోధపడG1987లేదనిG3761 చెప్పిG3004 నడవG4259 లోG1519నికిG3588 వెళ్లెనుG1831; అంతటG2532 కోడిG220 కూసెనుG5455.

But he denied, saying, I know not, neither understand I what thou sayest. And he went out into the porch; and the cock crew.
69

ఆ పనికత్తెG3814 అతనినిG846 చూచిG1492–వీడు వారిG846లో ఒకడనిG1537 దగ్గర నిలిచియున్నG3936 వారితో మరలG3825 చెప్పG3004సాగెనుG756.

And a maid saw him again, and began to say to them that stood by, This is one of them.
70

అతడుG3588 మరలG3825–నేను కాననెనుG720. కొంతసేపైనG3397 తరువాతG3326 దగ్గర నిలిచియున్నవారుG3936 మరలG3825 పేతురునుG4074 చూచి–నిజముగాG230 నీవుG1488 వారిG846లో ఒకడవుG1537; నీవుG1488 గలిలయుడవుG1057 గదా అనిరి.

And he denied it again. And a little after, they that stood by said again to Peter, Surely thou art one of them: for thou art a Galilaean, and thy speech agreeth thereto.
71

అందుG1161కతడుG3588–మీరు చెప్పుచున్నG3004 మనుష్యునిG444 నేనెరుG1492గననిG3756 చెప్పి, శపించుకొనుటకుG332నుG2532 ఒట్టు బెట్టుకొనుటకునుG3660 మొదలు పెట్టెనుG756.

But he began to curse and to swear, saying, I know not this man of whom ye speak.
72

వెంటనే రెండవమారుG1208 కోడిG220కూసెనుG5455 గనుక–కోడిG220 రెండు మారులుG1364 కూయకG5455మునుపుG4250 నీవు నన్నుG3165 ఎరుగననిG533 ముమ్మారు చెప్పెదవని యేసుG2424 తనతోG846 చెప్పినG2036 మాటG4487 పేతురుG4074 జ్ఞాపకమునకు తెచ్చుకొనిG363 తలపోయుచుG1911 ఏడ్చెనుG2799.

And the second time the cock crew. And Peter called to mind the word that Jesus said unto him, Before the cock crow twice, thou shalt deny me thrice. And when he thought thereon, he wept.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.