Day 21
Day 22 : ఆదికాండము 47-48 & మత్తయి 26
Day 23

ఆదికాండము అధ్యాయము 47

1

యోసేపుH3130 వెళ్లిH935 ఫరోనుH6547 చూచి–నా తండ్రియుH1 నా సహోదరులునుH251 వారి గొఱ్ఱల మందలతోనుH6629 వారి పశువులతోనుH1241 వారికి కలిగినదంతటితోనుH3605 కనానుH3667 దేశముH776 నుండిH4480 వచ్చిH935 గోషెనులోH1657 నున్నారనిH776 తెలియచేసిH5046

Then Joseph came and told Pharaoh, and said, My father and my brethren, and their flocks, and their herds, and all that they have, are come out of the land of Canaan; and, behold, they are in the land of Goshen.
2

తన సహోదరుH251లందరిHలోH4480 అయిదుగురినిH2568 వెంటబెట్టుకొనిH3947 పోయి వారిని ఫరోH6547 సమక్షమందుH6440 ఉంచెనుH3322.

And he took some of his brethren, even five men, and presented them unto Pharaoh.
3

ఫరోH6547 అతని సహోదరులనుH251 చూచి–H413 మీ వృత్తిH4639 యేమిటనిH4100 అడిగినప్పుడుH559 వారు–నీ దాసులమైనH5650 మేమునుH587 మా పూర్వికులునుH1 గొఱ్ఱలH6629 కాపరులమనిH7462 ఫరోH6547తోH413 చెప్పిరిH559.

And Pharaoh said unto his brethren, What is your occupation? And they said unto Pharaoh, Thy servants are shepherds, both we, and also our fathers.
4

మరియు వారు–కనానుH3667 దేశమందుH776 కరవుH7458 భారముగాH3515 ఉన్నందున నీ దాసులకుH5650 కలిగియున్న మందలకుH6629 మేతH4829 లేదుH369 గనుకH3588 ఈ దేశములోH776 కొంత కాలముండుటకుH1481 వచ్చితివిుH935. కాబట్టి గోషెనుH1657 దేశములోH776 నీ దాసులుH5650 నివసింపH3427 సెలవిమ్మనిH4994 ఫరోH6547తోH413 అనగాH559

They said moreover unto Pharaoh, For to sojourn in the land are we come; for thy servants have no pasture for their flocks; for the famine is sore in the land of Canaan: now therefore, we pray thee, let thy servants dwell in the land of Goshen.
5

ఫరోH6547 యోసేపునుH3130 చూచి–H413 నీ తండ్రియుH1 నీ సహోదరులునుH251 నీయొద్దకుH413 వచ్చియున్నారుH935.

And Pharaoh spake unto Joseph, saying, Thy father and thy brethren are come unto thee:
6

ఐగుప్తుH4714 దేశముH776 నీ యెదుటH6440 ఉన్నది, ఈ దేశములోనిH776 మంచిH4315 ప్రదేశమందుH776 నీ తండ్రినిH1 నీ సహోదరులనుH251 నివసింప చేయుముH853, గోషెనుH1657 దేశములోH776 వారు నివసింపవచ్చునుH3427, వారిలో ఎవరైనH376 ప్రజ్ఞగలవారనిH2428 నీకు తోచినH3045 యెడలH518 నా మందలH4735మీదH5921 వారిని అధిపతులగాH8269 నియమించుమనిH7760 చెప్పెనుH559

The land of Egypt is before thee; in the best of the land make thy father and brethren to dwell; in the land of Goshen let them dwell: and if thou knowest any men of activity among them, then make them rulers over my cattle.
7

మరియు యోసేపుH3130 తన తండ్రియైనH1 యాకోబునుH3290 లోపలికి తీసికొని వచ్చిH935 ఫరోH6547 సమక్షమందుH6440 అతని నుంచగాH5975 యాకోబుH3130 ఫరోనుH6547 దీవించెనుH1288.

And Joseph brought in Jacob his father, and set him before Pharaoh: and Jacob blessed Pharaoh.
8

ఫరోH6547–నీవు జీవించినH2416 సంవత్సరముH8141లెన్నిH4100 అని యాకోబుH3130 నడిగినందుకుH559

And Pharaoh said unto Jacob, How old art thou?
9

యాకోబు–H3130 నేను యాత్రచేసినH4033 సంవత్సరములుH8141 నూటH3967 ముప్పదిH7970, నేను జీవించినH416 సంవత్సరములుH8141 కొంచెముH4592 గాను దుఃఖసహితమైనవిగాH7451 ఉన్నవి. అవి నా పితరులుH1 యాత్రచేసినH4033 దినములలోH3117 వారు జీవించినH2416 సంవత్సరముH8141లన్ని కాలేదనిH3808 ఫరోH6547తోH413 చెప్పిH559

And Jacob said unto Pharaoh, The days of the years of my pilgrimage are an hundred and thirty years: few and evil have the days of the years of my life been, and have not attained unto the days of the years of the life of my fathers in the days of their pilgrimage.
10

ఫరోనుH6547 దీవించిH1288 ఫరోH6547 యెదుటH6440నుండిH4480 వెళ్లిపోయెనుH3318.

And Jacob blessed Pharaoh, and went out from before Pharaoh.
11

ఫరో ఆజ్ఞాపించినట్లుH6680 యోసేపుH3130 తన తండ్రినిH1 తన సహోదరులనుH251 ఐగుప్తుH4714 దేశములోH776 నివసింపచేసి, ఆ దేశములోH776 రామెసేసనుH7486 మంచిH4315 ప్రదేశములోH776 వారికి స్వాస్థ్యముH272 నిచ్చెనుH5414.

And Joseph placed his father and his brethren, and gave them a possession in the land of Egypt, in the best of the land, in the land of Rameses, as Pharaoh had commanded.
12

మరియు యోసేపుH3130 తన తండ్రినిH1 తన సహోదరులనుH251 తన తండ్రిH1 కుటుంబపువారిH1004నందరినిH3605 వారివారి పిల్లలH2945 లెక్కచొప్పునH6310 వారికి ఆహారమిచ్చిH3899 సంరక్షించెనుH3557.

And Joseph nourished his father, and his brethren, and all his father's household, with bread, according to their families.
13

కరవుH7458 మిక్కిలిH3966 భారమైH3515నందునH3588 ఆ దేశH776మందంతటనుH3605 ఆహారముH3899 లేకపోయెనుH369. కరవుH7458వలనH4480 ఐగుప్తుH4714 దేశమునుH776 కనానుH3667 దేశమునుH776 క్షీణించెనుH3856.

And there was no bread in all the land; for the famine was very sore, so that the land of Egypt and all the land of Canaan fainted by reason of the famine.
14

వచ్చినవారికి ధాన్యH7668 మమ్ముటవలనH7666 ఐగుప్తుH4714 దేశములోనుH776 కనానుH3667 దేశములోనుH776 దొరికినH4672 ద్రవ్యH3701మంతH3605 యోసేపుH3130 సమకూర్చెనుH3950. ఆ ద్రవ్యH3701 మంతటినిH3605 యోసేపుH3130 ఫరోH6547 నగరు లోనికిH1004 తెప్పించెనుH935.

And Joseph gathered up all the money that was found in the land of Egypt, and in the land of Canaan, for the corn which they bought: and Joseph brought the money into Pharaoh's house.
15

ఐగుప్తుH4714 దేశమందునుH776 కనానుH3667 దేశమందునుH776 ద్రవ్యముH3701 వ్యయమైనH8552 తరువాత ఐగుప్తీయుH4714లందరుH3605 యోసేపుH3130నొద్దకుH413 వచ్చిH935–మాకు ఆహారముH3899 ఇప్పించుముH3051, నీ సముఖమందుH5048 మేమేలH4100 చావవలెనుH4191? ద్రవ్యముH3701 వ్యయమైనదిH656 గదా అనిరిH559.

And when money failed in the land of Egypt, and in the land of Canaan, all the Egyptians came unto Joseph, and said, Give us bread: for why should we die in thy presence? for the money faileth.
16

అందుకు యోసేపు– H3130 మీ పశువులనుH4735 ఇయ్యుడిH3051; ద్రవ్యముH3701 వ్యయమైపోయినH656 యెడలH518 మీ పశువులకుH4735 ప్రతిగా నేను మీకు ధాన్యమిచ్చెదననిH5414 చెప్పెనుH559, కాబట్టి వారు తమ పశువులనుH4735 యోసేపుH3130నొద్దకు తీసికొనివచ్చిరి. యోసేపు గుఱ్ఱములను గొఱ్ఱెల మందలను పశువుల మందలను గాడిదలను తీసికొని వారికి ఆహారమిచ్చెను.H413

And Joseph said, Give your cattle; and I will give you for your cattle, if money fail.
17

H1931 సంవత్సరమందుH8141 వారి మందH4735లన్నిటికిH3605 ప్రతిగా అతడు వారికి ఆహారH3899మిచ్చిH5414 సంరక్షించెనుH5095.

And they brought their cattle unto Joseph: and Joseph gave them bread in exchange for horses, and for the flocks, and for the cattle of the herds, and for the asses: and he fed them with bread for all their cattle for that year.
18

ఆ సంవత్సరముH8141 గతించినH8552 తరువాత రెండవH8145 సంవత్సరమునH8141 వారు అతని యొద్దకుH413 వచ్చిH935 ఇది మా యేలినవారికిH113 మరుగుH3582చేయముH3808; ద్రవ్యముH3701 వ్యయమైపోయెనుH8552, పశువులH929 మందలునుH4735 ఏలినవారిH113 వశమాయెనుH413, ఇప్పుడు మా దేహములునుH1472 మా పొలములునుH127 తప్ప మరి ఏమియు ఏలినవారిH113 సముఖమునH6440 మిగిలిH7604యుండలేదుH3808.

When that year was ended, they came unto him the second year, and said unto him, We will not hide it from my lord, how that our money is spent; my lord also hath our herds of cattle; there is not ought left in the sight of my lord, but our bodies, and our lands:
19

నీ కన్నుల యెదుటH5869 మా పొలములునుH127 మేమును నశింపH4191నేలH4100? ఆహారమిచ్చిH3899 మమ్మునుH587 మా పొలములనుH127 కొనుముH7069; మా పొలములతోH127 మేముH587 ఫరోకుH6547 దాసులH5650మగుదుముH1961; మేము చావH4191H3808 బ్రదుకునట్లునుH2421 పొలములుH127 పాడైH3456పోకుండునట్లునుH3808 మాకు విత్తనముH2233 లిమ్మనిH5414 అడిగిరిH559.

Wherefore shall we die before thine eyes, both we and our land? buy us and our land for bread, and we and our land will be servants unto Pharaoh: and give us seed, that we may live, and not die, that the land be not desolate.
20

అట్లు యోసేపుH3130 ఐగుప్తుH4714 భూముH127లన్నిటినిH3605 ఫరోకొరకుH6547 కొనెనుH7069. కరవుH7458 వారికి భారమైH2388నందునH3588 ఐగుప్తీయుH4714లందరుH3605 తమ తమH376 పొలములనుH7704 అమ్మివేసిరిH4376 గనుక, భూమిH776 ఫరోదిH6547 ఆయెనుH1961.

And Joseph bought all the land of Egypt for Pharaoh; for the Egyptians sold every man his field, because the famine prevailed over them: so the land became Pharaoh's.
21

అతడు ఐగుప్తుH4714 పొలిమేరలయొక్కH1366 యీ చివరH7097నుండిH4480 ఆ చివరH7097 వరకునుH5704 జనులనుH5971 ఊళ్లలోనికిH5892 రప్పించెనుH5674.

And as for the people, he removed them to cities from one end of the borders of Egypt even to the other end thereof.
22

యాజకులH3548 భూమిH127 మాత్రమేH7535 అతడు కొనH7069లేదుH3808, యాజకులకుH3548 ఫరోH6547 బత్తెములు నియమించెనుH2706. ఫరోH6547 ఇచ్చినH5414 బత్తెములవలనH2706 వారికి భోజనముH398 జరిగెను గనుక వారు తమ భూములనుH127 అమ్మH4376లేదుH3808.

Only the land of the priests bought he not; for the priests had a portion assigned them of Pharaoh, and did eat their portion which Pharaoh gave them: wherefore they sold not their lands.
23

యోసేపు–H3130 ఇదిగోH2005 నేడుH3117 మిమ్మును మీ భూములనుH127 ఫరోకొరకుH6547 కొనియున్నానుH7069. ఇదిగోH1887 మీకు విత్తనములుH2233; పొలములలోH127 విత్తుడిH2232.

Then Joseph said unto the people, Behold, I have bought you this day and your land for Pharaoh: lo, here is seed for you, and ye shall sow the land.
24

పంటలోH8393 అయిదవ భాగముH2549 మీరు ఫరోకుH6547 ఇయ్యవలెనుH5414. నాలుగుH702 భాగములుH3027 పొలములలోH7704 విత్తుటకును మీకును మీ కుటుంబపువారికినిH1004 ఆహారమునకునుH398 మీ పిల్లలకుH2945 ఆహారమునకునుH400 మీవై యుండుననిH1961 ప్రజలతోH413 చెప్పగాH559

And it shall come to pass in the increase, that ye shall give the fifth part unto Pharaoh, and four parts shall be your own, for seed of the field, and for your food, and for them of your households, and for food for your little ones.
25

వారు–నీవు మమ్ము బ్రదికించితివిH2421, ఏలినవారిH113 కటాక్షముH2580 మా మీదH5869నుండనిమ్ముH4672; ఫరోకుH6547 దాసులH5650మగుదుమనిH1961 చెప్పిరిH559.

And they said, Thou hast saved our lives: let us find grace in the sight of my lord, and we will be Pharaoh's servants.
26

అప్పుడు అయిదవH2569 భాగము ఫరోదనిH6547 నేటిH3117వరకుH5704 యోసేపుH3130 ఐగుప్తుH4714 భూములనుH127 గూర్చిH5921 కట్టడH2706 నియమించెనుH7760, యాజకులH3548 భూములుH127 మాత్రమేH905 వినాయింపబడెనుH7535. అవి ఫరోవిH6547 కావుH3808.

And Joseph made it a law over the land of Egypt unto this day, that Pharaoh should have the fifth part; except the land of the priests only, which became not Pharaoh's.
27

ఇశ్రాయేలీయులుH3478 ఐగుప్తుH4714దేశమందలిH776 గోషెనుH1657 ప్రదేశములోH776 నివసించిరిH3427. అందులో వారు ఆస్తి సంపాదించుకొనిH270 సంతానాభివృద్ధి పొందిH7235 మిగులH3966 విస్తరించిరిH6509.

And Israel dwelt in the land of Egypt, in the country of Goshen; and they had possessions therein, and grew, and multiplied exceedingly.
28

యాకోబుH3290 ఐగుప్తుH4714దేశములోH776 పదుH6240నేడుH7651 సంవత్సరములుH8141 బ్రదికెనుH2421. యాకోబుH3290 దినములుH3117, అనగా అతడు జీవించినH2421 సంవత్సరములుH8141 నూటH3967నలుబదిH705యేడుH7651.

And Jacob lived in the land of Egypt seventeen years: so the whole age of Jacob was an hundred forty and seven years.
29

ఇశ్రాయేలుH3478 చావవలసినH4191 దినములుH3117 సమీపించి నప్పుడుH7126 అతడు తన కుమారుడైనH1121 యోసేపునుH3130 పిలిపించి–H7121 నా యెడలH5869 నీకు కటాక్షH2580మున్నH4672యెడలH518 దయచేసిH4994 నీ చెయ్యిH3027 నాతొడH3409క్రిందH8478 ఉంచిH7760 నా యెడల దయనుH2617 నమ్మకమునుH571 కనుపరచుముH6213; ఎట్లనగా నన్ను ఐగుప్తులోH4714 పాతిH6912పెట్టకుముH408.

And the time drew nigh that Israel must die: and he called his son Joseph, and said unto him, If now I have found grace in thy sight, put, I pray thee, thy hand under my thigh, and deal kindly and truly with me; bury me not, I pray thee, in Egypt:
30

నా పితరులH1తోH5973 కూడ నేను పండుకొనునట్లుH7901 ఐగుప్తుH4714లోనుండిH4480 నన్ను తీసికొనిపోయిH5375 వారి సమాధిలోH6900 నన్ను పాతిపెట్టుమనిH6912 అతనితోH413 చెప్పెనుH559.

But I will lie with my fathers, and thou shalt carry me out of Egypt, and bury me in their buryingplace. And he said, I will do as thou hast said.
31

అందుకతడు–నేనుH595 నీ మాట చొప్పునH1697 చేసెదH6213ననెనుH559. మరియు అతడు–నాతోH413 ప్రమాణముH7650 చేయుమన్నప్పుడుH559 యోసేపు అతనితోH413 ప్రమాణము చేసెనుH7650. అప్పుడు ఇశ్రాయేలుH3478 తన మంచపుH4296 తలాపిH7218మీదH5921 వంగిH7812 దేవునికి నమస్కారము చేసెను.

And he said, Swear unto me. And he sware unto him. And Israel bowed himself upon the bed's head.

ఆదికాండము అధ్యాయము 48

1

H428 సంగతులైనH1697 తరువాత–H310 ఇదిగోH2009 నీ తండ్రిH1 కాయిలాగా ఉన్నాడనిH2470 ఒకడు యోసేపుతోH3130 చెప్పెనుH559. అప్పుడతడు మనష్షేH4519 ఎఫ్రాయిములుH669 అను తన యిద్దరుH8147 కుమారులనుH1121 వెంటH5973బెట్టుకొనిH3947 పోగా,

And it came to pass after these things, that one told Joseph, Behold, thy father is sick: and he took with him his two sons, Manasseh and Ephraim.
2

ఇదిగోH2009 నీ కుమారుడైనH1121 యోసేపుH3130 నీ యొద్దకుH413 వచ్చుచున్నాడనిH935 యాకోబునకుH3290 తెలుపబడెనుH5046. అంతట ఇశ్రాయేలుH3478 బలము తెచ్చుకొనిH2388 తన మంచముH4296మీదH5921 కూర్చుండెనుH3427.

And one told Jacob, and said, Behold, thy son Joseph cometh unto thee: and Israel strengthened himself, and sat upon the bed.
3

యోసేపునుH3130 చూచిH413–కనానుH3667 దేశమందలిH776 లూజులోH3870 సర్వశక్తిగలH7706 దేవుడుH430 నాకు కనబడిH7200 నన్ను ఆశీర్వదించిH1288

And Jacob said unto Joseph, God Almighty appeared unto me at Luz in the land of Canaan, and blessed me,
4

–ఇదిగోH2009 నీకు సంతానాభివృద్ధి పొందించిH6509 నిన్ను విస్తరింపచేసిH7235 నీవు జనములH5971 సమూహమగునట్లుH6951 చేసిH5414, నీ తరువాతH310 నీ సంతానమునకుH2233H2063 దేశమునుH776 నిత్యH5769స్వాస్థ్యముగాH272 ఇచ్చెదననిH5414 సెలవిచ్చెనుH559.

And said unto me, Behold, I will make thee fruitful, and multiply thee, and I will make of thee a multitude of people; and will give this land to thy seed after thee for an everlasting possession.
5

ఇదిగోH2009 నేను ఐగుప్తునకుH4714 నీ యొద్దకుH413 రాకH935మునుపుH5704 ఐగుప్తుH4714దేశములోH776 నీకు పుట్టినH3205 నీ యిద్దరుH8147 కుమారులుH1121 నా బిడ్డలే; రూబేనుH7205 షిమ్యోనులవలెH8095 ఎఫ్రాయిముH669 మనష్షేH4519 నా బిడ్డలై యుందురుH1961.

And now thy two sons, Ephraim and Manasseh, which were born unto thee in the land of Egypt before I came unto thee into Egypt, are mine; as Reuben and Simeon, they shall be mine.
6

వారి తరువాతH310 నీవు కనిన సంతానముH3205 నీదే; వారు తమ సహోదరులH251 స్వాస్థ్యమునుబట్టిH5159 వారి పేళ్లH8034 చొప్పునH5921 పిలువబడుదురుH7121.

And thy issue, which thou begettest after them, shall be thine, and shall be called after the name of their brethren in their inheritance.
7

పద్దనరాముH6307నుండిH4480 నేను వచ్చుచున్నప్పుడుH935, ఎఫ్రాతాకుH672 ఇంకH5750 కొంతH3530 దూరమున నుండగా మార్గమునH776 రాహేలుH7354 కనానుH3667 దేశములోH776 నా యెదుటH5921 మృతి పొందెనుH4191. అక్కడH8033 బేత్లెహేమనుH1035 ఎఫ్రాతాH672 మార్గమునH1870 నేను ఆమెను పాతి పెట్టితిననిH6912 యోసేపుH3130తోH413 చెప్పెనుH559.

And as for me, when I came from Padan, Rachel died by me in the land of Canaan in the way, when yet there was but a little way to come unto Ephrath: and I buried her there in the way of Ephrath; the same is Bethlehem.
8

ఇశ్రాయేలుH3478 యోసేపుH3130 కుమారులనుH1121 చూచి–H7200 వీరెH428వరనిH4310 అడుగగాH559

And Israel beheld Joseph's sons, and said, Who are these?
9

యోసేపు–H3130 వీరుH1992 నా కుమారులుH1121, వీరిని ఈ దేశమందుH2088 దేవుడుH430 నా కనుగ్రహించెననిH5414 తన తండ్రిH1తోH413 చెప్పెనుH559. అందుకతడు–నేను వారిని దీవించుటకుH1288 నా దగ్గరకుH413 వారిని తీసికొని రమ్మనెనుH3947.

And Joseph said unto his father, They are my sons, whom God hath given me in this place. And he said, Bring them, I pray thee, unto me, and I will bless them.
10

ఇశ్రాయేలుH3478 కన్నులుH5869 వృద్ధాప్యముH2207వలనH4480 మందముగా ఉండెనుH3513 గనుక అతడు చూడH7200లేక పోయెనుH3808. యోసేపు వారిని అతనిదగ్గరకుH413 తీసికొనివచ్చినప్పుడుH5066 అతడు వారిని ముద్దుపెట్టుకొనిH5401 కౌగిలించుకొనెనుH2263.

Now the eyes of Israel were dim for age, so that he could not see. And he brought them near unto him; and he kissed them, and embraced them.
11

ఇశ్రాయేలుH3478 యోసేపుH3130తో–H413 నీ ముఖముH6440 చూచెదననిH7200 నేను అనుకొనH6419లేదుH3808 గాని నీ సంతానమునుH2233 దేవుడుH430 నాకు కనుపరచిH7200యున్నాడనగాH559

And Israel said unto Joseph, I had not thought to see thy face: and, lo, God hath shewed me also thy seed.
12

యోసేపుH3130 అతని మోకాళ్లH1290 మధ్యH5973నుండిH4480 వారిని తీసికొనిH3318 అతనికి సాష్టాంగH639 నమస్కారముH7812 చేసెను.

And Joseph brought them out from between his knees, and he bowed himself with his face to the earth.
13

తరువాత యోసేపుH3130 ఇశ్రాయేలుH3478 ఎడమచేతిH8040తట్టునH4480 తన కుడిచేతH3225 ఎఫ్రాయిమునుH669, ఇశ్రాయేలుH3478 కుడిచేతిH3225 తట్టునH4480 తన యెడమ చేతH8040 మనష్షేనుH4519 పట్టుకొనిH3947 వారినిద్దరినిH8147 అతని దగ్గరకుH413 తీసికొనివచ్చెనుH5066.

And Joseph took them both, Ephraim in his right hand toward Israel's left hand, and Manasseh in his left hand toward Israel's right hand, and brought them near unto him.
14

మనష్షేH4519 పెద్దవాడైH1060నందునH3588 ఇశ్రాయేలుH3478 తన చేతులను యుక్తిగా చాచిH7971 చిన్నవాడైనH6810 ఎఫ్రాయిముH669 తలH7218 మీదH5921 తన కుడిచేతినిH3225 మనష్షేH4519 తలH7218మీదH5921 తన యెడమచేతినిH8040 ఉంచెనుH7896.

And Israel stretched out his right hand, and laid it upon Ephraim's head, who was the younger, and his left hand upon Manasseh's head, guiding his hands wittingly; for Manasseh was the firstborn.
15

అతడు యోసేపునుH3130 దీవించిH1288–నా పితరులైనH1 అబ్రాహాముH85 ఇస్సాకులుH3327 ఎవనియెదుటH6440 నడుచుచుండిరోH1980 ఆ దేవుడుH430, నేను పుట్టినదిH5750 మొదలుకొనిH4480 నేటిH3117వరకునుH5704 ఎవడు నన్ను పోషించెనోH7462 ఆ దేవుడుH430,

And he blessed Joseph, and said, God, before whom my fathers Abraham and Isaac did walk, the God which fed me all my life long unto this day,
16

అనగా సమస్తమైనH3605 కీడులH7451లోనుండిH4480 నన్ను తప్పించినH1350 దూతH4397 యీ పిల్లలనుH5288 ఆశీర్వదించునుగాకH1288; నా పేరునుH8034 అబ్రాహాముH85 ఇస్సాకులనుH3327 నా పితరులH1 పేరునుH8034 వారికి పెట్టబడునుగాకH7121; భూమిH776యందుH7130 వారు బహుగాH7230 విస్తరించుదురుగాకH1711 అని చెప్పెనుH559.

The Angel which redeemed me from all evil, bless the lads; and let my name be named on them, and the name of my fathers Abraham and Isaac; and let them grow into a multitude in the midst of the earth.
17

యోసేపుH3130 ఎఫ్రాయిముH669 తలH7218మీదH5921 తన తండ్రిH1 కుడిH3225చెయ్యిH3027 పెట్టుటH7896 చూచినప్పుడుH7200 అది అతని కిష్టము కాకపోయెనుH7489 గనుక అతడు మనష్షేH4519 తలH7218మీదH5921 పెట్టించవలెననిH5493 తన తండ్రిH1 చెయ్యిH3027 ఎఫ్రాయిముH669 తలH7218మీదH5921నుండిH4480యెత్తిH8551

And when Joseph saw that his father laid his right hand upon the head of Ephraim, it displeased him: and he held up his father's hand, to remove it from Ephraim's head unto Manasseh's head.
18

– నా తండ్రీH1 అట్లుH3651 కాదుH3808; ఇతడేH2088 పెద్దవాడుH1060, నీ కుడిచెయ్యిH3225 యితని తలH7218మీదH5921 పెట్టుమనిH7760 చెప్పెనుH559.

And Joseph said unto his father, Not so, my father: for this is the firstborn; put thy right hand upon his head.
19

అయినను అతని తండ్రిH1 ఒప్పకH3985–అది నాకు తెలియునుH3045, నా కుమారుడాH1121 అది నాకు తెలియునుH3045; ఇతడునుH1931 ఒక జనసమూH5971హమైH1961 గొప్పవాడగునుH1431 గాని యితని తమ్ముడుH6996 ఇతని కంటెH4480 గొప్పవాడగునుH1431, అతని సంతానముH2233 జనములH1471 సమూహH4393మగుననిH1961 చెప్పెనుH559.

And his father refused, and said, I know it, my son, I know it: he also shall become a people, and he also shall be great: but truly his younger brother shall be greater than he, and his seed shall become a multitude of nations.
20

H1931 దినమందుH3117 అతడు వారిని దీవించి–H1288 ఎఫ్రాయిమువలెనుH669 మనష్షేవలెనుH4519 దేవుడుH430 నిన్ను చేయునుH7760 గాకని ఇశ్రాయేలీయులుH3478 నీ పేరు చెప్పిH559 దీవించెH1288దరనెనుH559. ఆలాగు అతడు మనష్షేకంటెH4519 ఎఫ్రాయిమునుH669 ముందుగాH6440 ఉంచెనుH7760.

And he blessed them that day, saying, In thee shall Israel bless, saying, God make thee as Ephraim and as Manasseh: and he set Ephraim before Manasseh.
21

మరియు ఇశ్రాయేలు–H3478 ఇదిగోH2009 నేనుH595 చనిపోవుచున్నానుH4191, అయినను దేవుడుH430 మీకు తోడైH5973యుండిH1961 మీ పితరులH1 దేశముH776నకుH413 మిమ్మును మరల తీసికొనిపోవునుH7725.

And Israel said unto Joseph, Behold, I die: but God shall be with you, and bring you again unto the land of your fathers.
22

నేనుH589 నీ సహోదరులH251కంటెH5921 నీకు ఒకH259 భాగముH7926 ఎక్కువగా ఇచ్చితినిH5414. అది నా కత్తితోనుH2719 నా వింటితోనుH7198 అమోరీయులH567 చేతిH3027లోనుండిH4480 తీసికొంటిననిH3947 యోసేపుH3130తోH413 చెప్పెనుH59.

Moreover I have given to thee one portion above thy brethren, which I took out of the hand of the Amorite with my sword and with my bow.

మత్తయి అధ్యాయము 26

1

యేసుG2424G5128 మాటలG3056న్నియుG3956 చెప్పిG2036 చాలించినG5055 తరువాతG3326 జరిగినదేమనగాG1096 ఆయన తనG848 శిష్యులనుG3101 చూచి

And it came to pass, when Jesus had finished all these sayings, he said unto his disciples,
2

–రెండుG1417 దినములైనG2250 పిమ్మటG3326 పస్కాపండుగG3957 వచ్చుననియుG1096, అప్పుడు మనుష్యG444కుమారుడుG5207 సిలువవేయబడుటకైG4717 అప్ప గింపబడుననియుG3860 మీకు తెలియుననిG1492 చెప్పెను.

Ye know that after two days is the feast of the passover, and the Son of man is betrayed to be crucified.
3

ఆ సమయమునG5119 ప్రధానయాజకులునుG749 ప్రజలG2992 పెద్దలుG4245నుG3588 కయపG2533 అనుG3004 ప్రధానయాజకునిG749 మందిరముG833లోనిG1519కిG3588 కూడివచ్చిG4863

Then assembled together the chief priests, and the scribes, and the elders of the people, unto the palace of the high priest, who was called Caiaphas,
4

యేసుG2424ను మాయోపాయముచేతG1388 పట్టుకొనిG2902, చంపవలెననిG615 యేకమై ఆలోచన చేసిరిG4823.

And consulted that they might take Jesus by subtilty, and kill him.
5

అయితేG1161 ప్రజలG2992లోG1722 అల్లరిG2351 కలుగG1096కుండు నట్లు– G3363పండుగG1859లోG1722 వద్దనిG3361 చెప్పుకొనిరిG3004.

But they said, Not on the feast day, lest there be an uproar among the people.
6

యేసుG2424 బేతనియG963లోG1722 కుష్ఠరోగియైనG3015 సీమోనుG4613 ఇంటG3614 నున్నప్పుడుG1096,

Now when Jesus was in Bethany, in the house of Simon the leper,
7

ఒక స్త్రీG1135 మిక్కిలి విలువగలG927 అత్తరుG3464బుడ్డిG211 తీసికొనిG2192 ఆయనయొద్దకుG846 వచ్చిG4334, ఆయన భోజనమునకు కూర్చుండగాG345 దానిని ఆయనG846 తలG2776మీద పోసెనుG1909.

There came unto him a woman having an alabaster box of very precious ointment, and poured it on his head, as he sat at meat.
8

శిష్యులుG3101 చూచిG1492 కోపపడిG23– ఈ నష్టG684మెందుకుG5101?

But when his disciples saw it, they had indignation, saying, To what purpose is this waste?
9

దీనినిG5124 గొప్ప వెలకుG4183 అమ్మిG4097 బీదలG4434 కియ్యవచ్చునేG1325 అనిరి.

For this ointment might have been sold for much, and given to the poor.
10

యేసుG2424 ఆ సంగతి తెలిసికొని– G1097G3588 స్త్రీG1135 నాG1691 విషయమైG1519 యొక మంచిG2570 కార్యముG2041 చేసెనుG2038; ఈమెG1135నుG3588 మీరేలG5101 తొందరపెట్టుచున్నారుG3930?

When Jesus understood it, he said unto them, Why trouble ye the woman? for she hath wrought a good work upon me.
11

బీదలెG4434ల్లప్పుడుG3842 మీతోG1438కూడG3326 ఉన్నారుG2192. గానిG1161 నేG1691నెల్లప్పుడుG3842 మీతోG1438 కూడG3326 ఉంG2192డనుG3756.

For ye have the poor always with you; but me ye have not always.
12

ఈమె యీG5124 అత్తరుG3464 నాG3450 శరీరముG4983 మీదG1909 పోసి నాG3165 భూస్థాపనG1779 నిమిత్తముG1063 దీనిని చేసెనుG4160.

For in that she hath poured this ointment on my body, she did it for my burial.
13

సర్వG3650లోకG2889మందుG1722G5124 సువార్తG2098 ఎక్కడG3699 ప్రకటింపబడునోG2784, అక్కడ ఈమెG3778 చేసినదియుG4160 ఈమెG846 జ్ఞాపకార్థముగాG3422 ప్రశంసింపబడుననిG2980 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననిG3004 వారితో అనెను.

Verily I say unto you, Wheresoever this gospel shall be preached in the whole world, there shall also this, that this woman hath done, be told for a memorial of her.
14

అప్పుడుG5119 పండ్రెండుమందిG1427లోG3588 నొకG1520డగుG3004 ఇస్కరియోతుG2469 యూదాG2455, ప్రధానయాజకులG749యొద్దకుG4314 వెళ్లిG4198

Then one of the twelve, called Judas Iscariot, went unto the chief priests,
15

–నేనాG2504యననుG846 మీG5213కప్పగించినG3860యెడల నాG3427కేమిG5101 ఇత్తురనిG1325 వారినడిగెనుG2036. అందుకు వారుG3588 ముప్పదిG5144 వెండి నాణములుG694 తూచిG2476 వానికిG846 ఇచ్చిరిG3860.

And said unto them, What will ye give me, and I will deliver him unto you? And they covenanted with him for thirty pieces of silver.
16

వాడప్పటిG5119నుండిG575 ఆయననుG846 అప్పగించుG3860టకుG2443 తగిన సమయముG2120 కనిపెట్టు చుండెనుG2212.

And from that time he sought opportunity to betray him.
17

పులియని రొట్టెలG106 పండుగలో మొదటి దినG4413మందుG3588, శిష్యులుG3101 యేసునొద్దకుG2424 వచ్చి– G4334పస్కాG3957నుG3588 భుజించుటకుG5315 మేము నీకొరకుG4671 ఎక్కడG4226 సిద్ధపరచG2090 గోరుచున్నావనిG2309 అడిగిరి.

Now the first day of the feast of unleavened bread the disciples came to Jesus, saying unto him, Where wilt thou that we prepare for thee to eat the passover?
18

అందుకాయన–మీరు పట్టణG4172మందున్నG1519 ఫలాని మనుష్యునిG1170యొద్దకుG4314 వెళ్లి–నాG5217 కాలముG2540 సమీపమైG1451యున్నదిG2076; నాG3450 శిష్యులతోG3101 కూడG3326 నీ యింటG4571 పస్కానుG3957 ఆచరించెదననిG4160 బోధకుడుG1320 చెప్పుచున్నాడనిG3004 అతనితోG846 చెప్పుడనెను.

And he said, Go into the city to such a man, and say unto him, The Master saith, My time is at hand; I will keep the passover at thy house with my disciples.
19

యేసుG2424 తమG846 కాజ్ఞాపించినG4929 ప్రకారముG5613 శిష్యులుG3101 చేసిG4160 పస్కానుG3957 సిద్ధపరచిరిG2090.

And the disciples did as Jesus had appointed them; and they made ready the passover.
20

సాయంకాలమైనప్పుడుG3798 ఆయన పండ్రెండుమందిG1427 శిష్యులతోG3101కూడG3326 భోజనమునకు కూర్చుండెనుG345.

Now when the even was come, he sat down with the twelve.
21

వారుG846 భోజనము చేయుచుండగాG2068 ఆయన–మీG5216లోG1537 ఒకడుG1520 నన్నుG3165 అప్పగించుననిG3860 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పు చున్నాG3004ననెనుG2036.

And as they did eat, he said, Verily I say unto you, that one of you shall betray me.
22

అందుకు వారుG846 బహుG4970 దుఃఖపడిG3076 ప్రతి వాడును–G1538ప్రభువాG2962, నేG1473నాG1510? అని ఆయన నడుగగా

And they were exceeding sorrowful, and began every one of them to say unto him, Lord, is it I?
23

ఆయన–నాతోG1700కూడG3326 పాత్రG5165లోG1722 చెయ్యిG5495 ముంచినవాడెవడోG1686 వాడేG3778 నన్నుG3165 అప్పగించువాడుG3860.

And he answered and said, He that dippeth his hand with me in the dish, the same shall betray me.
24

మనుష్యG444కుమారునిG5207గూర్చిG4012 వ్రాయబడినG1125 ప్రకారముG2531 ఆయనG846 పోవుచున్నాడుG5217 గానిG1161 యెవనిG3739చేతG1223 మనుష్యG444కుమారుడుG5207 అప్పగింపG3860బడుచున్నాడోG2258G1565 మనుష్యునికిG444 శ్రమG3759; ఆG1565 మనుష్యుడుG444 పుట్టిG1080యుండనిG3756యెడలG1487 వానికిG846 మేలనిG2570 చెప్పెను.

The Son of man goeth as it is written of him: but woe unto that man by whom the Son of man is betrayed! it had been good for that man if he had not been born.
25

ఆయననుG846 అప్పగించినG3860 యూదా–G2455బోధకుడాG4461, నేG1473నాG1510? అని అడుగగా ఆయన–నీవG4771న్నట్టేG2036 అనెనుG3004.

Then Judas, which betrayed him, answered and said, Master, is it I? He said unto him, Thou hast said.
26

వారుG846 భోజనము చేయుచుండగాG2068 యేసుG2424 ఒక రొట్టెG740 పట్టుకొనిG2983, దాని నాశీర్వదించిG2127, విరిచిG2806 తన శిష్యులG3101కిచ్చి–G1325 మీరు తీసికొనిG2983 తినుడిG5315; ఇదిG5124 నాG3450 శరీరG4983మనిG2076 చెప్పెనుG2036.

And as they were eating, Jesus took bread, and blessed it, and brake it, and gave it to the disciples, and said, Take, eat; this is my body.
27

మరియుG2532 ఆయన గిన్నెG4221 పట్టుకొనిG2983 కృతజ్ఞతాస్తుతులు చెల్లించిG2168 వారిG846కిచ్చి–G1325దీనిG846లోనిదిG1537 మీరందరుG3956 త్రాగుడిG4095.

And he took the cup, and gave thanks, and gave it to them, saying, Drink ye all of it;
28

ఇదిG5124 నాG3450 రక్తముG129, అనగా పాపG266క్షమాపణG859 నిమిత్తముG1519 అనేకులG4183 కొరకుG4012 చిందింపబడుచున్నG1632 నిబంధనG1242 రక్తముG129.

For this is my blood of the new testament, which is shed for many for the remission of sins.
29

నాG3450 తండ్రిG3962 రాజ్యముG932లోG1722 మీతోG5216కూడG3326 నేను ఈG3588 ద్రాక్షారసముG288 క్రొత్తదిగాG2537 త్రాగుG4095 దినముG2250వరకుG2193, ఇకనుG737 దానిG846 త్రాగG4095ననిG3364 మీతోG5213 చెప్పుచున్నాననెనుG3004.

But I say unto you, I will not drink henceforth of this fruit of the vine, until that day when I drink it new with you in my Father's kingdom.
30

అంతటG2532 వారు కీర్తన పాడిG5214 ఒలీవలG1636 కొండకుG3735 వెళ్లిరిG1831.

And when they had sung an hymn, they went out into the mount of Olives.
31

అప్పుడుG5119 యేసుG2424 వారిని చూచి–ఈG5026 రాత్రిG3571 మీG5210రందరుG3956 నా విషయమైG1698 అభ్యంతరపడెదరుG4624, ఏలయనగా–G1722గొఱ్ఱలG4263 కాపరినిG4166 కొట్టుదునుG3960, మందG4167లోనిG3588 గొఱ్ఱలుG4263 చెదరిపోవునుG1287 అనిG1063 వ్రాయబడి యున్నదిG1125 గదా.

Then saith Jesus unto them, All ye shall be offended because of me this night: for it is written, I will smite the shepherd, and the sheep of the flock shall be scattered abroad.
32

నేనుG3165 లేచిన తరువాతG1453 మీకంటెG5209 ముందుగాG4254 గలిలయG1056కు వెళ్లెద ననెనుG1519.

But after I am risen again, I will go before you into Galilee.
33

అందుకుG1161 పేతురుG4074–నీ విషయమైG4671 అందరుG3956 అభ్యంతర పడిననుG4624 నేనుG1473 ఎప్పుడునుG1499 అభ్యంతరG4624పడననిG3763 ఆయనతో చెప్పగా

Peter answered and said unto him, Though all men shall be offended because of thee, yet will I never be offended.
34

యేసుG2424 అతని చూచి–ఈG5026 రాత్రిG3571 కోడిG5455 కూయకG220 మునుపేG4250 నీవు నన్నుG3165 ఎరుగనని ముమ్మారుG5151 చెప్పెదవని నీతోG4671 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననెనుG3004.

Jesus said unto him, Verily I say unto thee, That this night, before the cock crow, thou shalt deny me thrice.
35

పేతురాG4074యనను చూచి–నేనుG3165 నీతోG4671కూడG4862 చావG599వలసివచ్చిననుG1163, నిన్నుG4571 ఎరుG533గననిG3364 చెప్పననెనుG3004; అదేG3668ప్రకారముG2532 శిష్యుG3101లందరుG3956 అనిరిG2036.

Peter said unto him, Though I should die with thee, yet will I not deny thee. Likewise also said all the disciples.
36

అంతటG5119 యేసుG2424 వారితోG846కూడG3326 గెత్సేమనేG1068 అనబడినG3004 చోటికిG5564 వచ్చి–G2064నేను అక్కడికిG3739 వెళ్లిG565 ప్రార్థనచేసిG4336 వచ్చు వరకుG2193 మీరిక్కడG847 కూర్చుండుడనిG2523 శిష్యులG3101తోG3588 చెప్పిG3004

Then cometh Jesus with them unto a place called Gethsemane, and saith unto the disciples, Sit ye here, while I go and pray yonder.
37

పేతురునుG4074 జెబెదయిG2199 యిద్దరుG1417 కుమారులనుG5207 వెంటబెట్టుకొని పోయిG3880, దుఃఖపడుటకునుG3076 చింతాక్రాంతుడగుటకునుG85 మొదలు పెట్టెనుG756.

And he took with him Peter and the two sons of Zebedee, and began to be sorrowful and very heavy.
38

అప్పుడుG5119 యేసు–G2424మరణG2288మగు నంతగా నాG3450 ప్రాణముG5590 బహు దుఃఖములోG4036 మునిగియున్నదిG2076; మీరు ఇక్కడG5602 నిలిచిG3306, నాతోG1700కూడG3326 మెలకువగా నుండుG1127 డని వారితోG846 చెప్పిG3004

Then saith he unto them, My soul is exceeding sorrowful, even unto death: tarry ye here, and watch with me.
39

కొంత దూరముG3397 వెళ్లిG4281, సాగిలG4383పడి–G4098 నాG3450 తండ్రీG3962, సాధ్యG1415మైతేG2076G5124 గిన్నెG4221 నాG1700యొద్దనుండిG575 తొలగి పోనిమ్ముG3928, అయిననుG4133 నా యిష్టG2309ప్రకారముG5613 కాదుG3756 నీ చిత్తG2309ప్రకారమేG5613 కానిమ్మని ప్రార్థించెనుG4336.

And he went a little further, and fell on his face, and prayed, saying, O my Father, if it be possible, let this cup pass from me: nevertheless not as I will, but as thou wilt.
40

ఆయన మరల శిష్యులG3101యొద్దకుG4314 వచ్చిG2064, వారుG846 నిద్రించుటG2518 చూచి–G2147ఒకG3391 గడియయైననుG5610 నాతోG1700కూడG3326 మేల్కొనిG1127యుండG2480లేరాG3756?

And he cometh unto the disciples, and findeth them asleep, and saith unto Peter, What, could ye not watch with me one hour?
41

మీరు శోధనG3986లోG1519 ప్రవేశించG1525కుండునట్లుG3361 మెలకువగా ఉండిG1127 ప్రార్థనచేయుడిG4336; ఆత్మG4151 సిద్ధమేG4289 గానిG1161 శరీరముG4561 బలహీనమనిG772 పేతురుతోG4074 చెప్పిG3004

Watch and pray, that ye enter not into temptation: the spirit indeed is willing, but the flesh is weak.
42

మరలG3825 రెండవమారుG1208 వెళ్లిG565–నాG3450 తండ్రీG3962, నేను దీనినిG846 త్రాగిG4095తేనే గానిG3362 యిదిG5124 నాG1700యొద్దనుండిG575 తొలగి పోవుటG3928 సాధ్యముG1410కానిG3756యెడలG1487, నీG4675 చిత్తమేG2307 సిద్ధించు గాకG1096 అని ప్రార్థించిG4336

He went away again the second time, and prayed, saying, O my Father, if this cup may not pass away from me, except I drink it, thy will be done.
43

తిరిగి వచ్చిG2064, వారు మరలG3825 నిద్రిం చుటG2518 చూచెనుG2147; ఏలయనగాG1063 వారిG846 కన్నులుG3788 భారముగాG916 ఉండెనుG2258.

And he came and found them asleep again: for their eyes were heavy.
44

ఆయన వారినిG846 మరలG3825 విడిచిG863 వెళ్లిG565, ఆG3588 మాటలేG3056 చెప్పుచుG2036 మూడవ మారుG5154 ప్రార్థనచేసెనుG4336.

And he left them, and went away again, and prayed the third time, saying the same words.
45

అప్పుడాయనG5119 తనG848 శిష్యులG3101యొద్దకుG4314 వచ్చి–G2064ఇక నిద్రపోయిG2518 అలసట తీర్చుకొనుడిG373; ఇదిగోG2400G3588 గడియG5610వచ్చి యున్నదిG1448; మనుష్యG444కుమారుడుG5207 పాపులG268చేతికిG5495 అప్పగింపబడుచున్నాడుG3860;

Then cometh he to his disciples, and saith unto them, Sleep on now, and take your rest: behold, the hour is at hand, and the Son of man is betrayed into the hands of sinners.
46

లెండిG1453 వెళ్లుదముG71; ఇదిగోG2400 నన్నుG3165 అప్పగించువాడుG3860 సమీపించి యున్నాడనిG1448 వారితోG846 చెప్పెనుG3004.

Rise, let us be going: behold, he is at hand that doth betray me.
47

ఆయనG846 ఇంకనుG2089 మాటలాడుచుండగాG2980 పండ్రెండుG1427 మందిలోG3588 ఒకడగు యూదాG2455 వచ్చెనుG2064. వానిG846తోకూడG3326 బహుG4183 జనసమూహముG3793 కత్తులుG3162 గుదియలుG3586 పట్టుకొని ప్రధాన యాజకులG749యొద్దనుండియుG575 ప్రజలG2992 పెద్దలG4245యొద్ద నుండియుG575 వచ్చెనుG2064.

And while he yet spake, lo, Judas, one of the twelve, came, and with him a great multitude with swords and staves, from the chief priests and elders of the people.
48

ఆయననుG846 అప్పగించువాడు–G3860నేనెవరినిG3739 ముద్దుపెట్టుకొందునోG5368 ఆయనేG846 యేసుG2424; ఆయననుG846 పట్టుకొనుడనిG2902 వారికిG846 గురుతుG4592 చెప్పిG3004

Now he that betrayed him gave them a sign, saying, Whomsoever I shall kiss, that same is he: hold him fast.
49

వెంటనేG2112 యేసుG2424 నొద్దకు వచ్చి–G4334బోధకుడాG4461, నీకు శుభమనిG5463 చెప్పిG2036 ఆయననుG846 ముద్దు పెట్టుకొనెనుG2705.

And forthwith he came to Jesus, and said, Hail, master; and kissed him.
50

యేసుG2424–చెలికాడాG2083, నీవు చేయవచ్చినదిG4334 చేయుమని అతనితోG846 చెప్పగాG2036 వారు దగ్గరకు వచ్చిG4334 ఆయనమీదG1909పడిG1911 ఆయననుG846 పట్టుకొనిరిG2902.

And Jesus said unto him, Friend, wherefore art thou come? Then came they, and laid hands on Jesus, and took him.
51

ఇదిగోG2400 యేసుG2424తో కూడG3326 ఉన్నవారిలోG846 ఒకడుG1520 చెయ్యిG5495 చాచిG1614, కత్తిG3162 దూసిG645 ప్రధానయాజకునిG749 దాసునిG1401 కొట్టిG3960, వానిG846 చెవిG5621 తెగనరికెనుG851.

And, behold, one of them which were with Jesus stretched out his hand, and drew his sword, and struck a servant of the high priest's, and smote off his ear.
52

యేసు–G2424నీG4675 కత్తిG3162 వరG5117లోG1519 తిరిగి పెట్టుముG654; కత్తిG3162 పట్టుకొనుG2983 వారందరుG3956 కత్తిG3162చేతనేG1722 నశింతురుG622.

Then said Jesus unto him, Put up again thy sword into his place: for all they that take the sword shall perish with the sword.
53

ఈ సమయమునG2228 నేను నాG3450 తండ్రినిG3962 వేడుకొనలేననియుG3870, వేడుకొనినG3870యెడలG3754 ఆయన పండ్రెండుG1427 సేనా వ్యూహములG3003కంటెG2228 ఎక్కువ మందిG4119 దూతలనుG32 ఇప్పుడేG737 నాకుG3427 పంG3936పడనియుG3756 నీవనుకొనుG1380చున్నావాG1410?

Thinkest thou that I cannot now pray to my Father, and he shall presently give me more than twelve legions of angels?
54

నేను వేడుకొనినG3870 యెడల–ఈలాగుG3779 జరుగG1096 వలెననుG1163 లేఖనముG1124 ఏలాగుG4459 నెరవేరుననిG4137 అతనితో చెప్పెను.

But how then shall the scriptures be fulfilled, that thus it must be?
55

G1565 గడియG5610లోనేG1722 యేసుG2424 జనసమూహముG3793లనుG3588 చూచి–బంది పోటుదొంగG3027మీదికిG1909 వచ్చిG1831నట్టుG5613 కత్తులG3162తోనుG3326 గుదియలG3586తోనుG3326 నన్నుG3165 పట్టుకొనవచ్చితిరాG4815? నేను అనుదినముG4815 దేవాలయముG2411లోG1722 కూర్చుండిG2516 బోధించుచున్నప్పుడుG1321 మీరు నన్నుG3165 పట్టుకొనG2902లేదుG3756.

In that same hour said Jesus to the multitudes, Are ye come out as against a thief with swords and staves for to take me? I sat daily with you teaching in the temple, and ye laid no hold on me.
56

అయితేG1161 ప్రవక్తలG4396 లేఖనములుG1124 నెరవేరునట్లుG4137 ఇదంG5124తయుG3650 జరిగెనని చెప్పెనుG1096. అప్పుడుG5119 శిష్యుG3101లందరుG3956 ఆయననుG846 విడిచిG863 పారిపోయిరిG5343.

But all this was done, that the scriptures of the prophets might be fulfilled. Then all the disciples forsook him, and fled.
57

యేసునుG2424 పట్టుకొనినవారుG2902 ప్రధానయాజకుడైనG749 కయపG2533 యొద్దకుG4314 ఆయనను తీసికొనిపోగాG520, అక్కడG3699 శాస్త్రులునుG1122 పెద్దలునుG4245 కూడియుండిరిG4863.

And they that had laid hold on Jesus led him away to Caiaphas the high priest, where the scribes and the elders were assembled.
58

పేతురుG4074 ప్రధానయాజకునిG749 యింటిముంగిటిG833వరకుG2193, ఆయననుG846 దూరముG3113నుండిG575 వెంబడించిG190 లోపలికిG2080 పోయి–G1525దీని అంత మేమవునోG5056 చూడవలెననిG1492 బంట్రౌతులG5257తోకూడG3326 కూర్చుండెనుG2521.

But Peter followed him afar off unto the high priest's palace, and went in, and sat with the servants, to see the end.
59

ప్రధానయాజకుG749లునుG3588, మహా సభG4892వారందరునుG3650, యేసునుG2424 చంపవలెననిG2289 ఆయనకు విరోధముగాG2596 అబద్ధసాక్ష్యముG5577 వెదకుచుండిరిG2212 కాని

Now the chief priests, and elders, and all the council, sought false witness against Jesus, to put him to death;
60

అబద్ధసాక్షులG5575నేకులుG4183 వచ్చిననుG4334 సాక్ష్యమేమియుG5575 దొరకG2147లేదుG3756. తుదకుG5305 ఇద్దరుG1417 మనుష్యులుG5575 వచ్చిG4334

But found none: yea, though many false witnesses came, yet found they none. At the last came two false witnesses,
61

–వీడు దేవాలయమునుG3485 పడగొట్టిG2647, మూడుG5140 దినములG2250లోG1223 దానినిG846 కట్టG3618 గలననిG1410 చెప్పెG2036ననిరిG5346.

And said, This fellow said, I am able to destroy the temple of God, and to build it in three days.
62

ప్రధానయాజకుడుG749 లేచి–నీవుG4771 ఉత్తరG611 మేమియుG3762 చెప్పవా? వీరుG3778 నీG4675మీద పలుకుచున్న సాక్ష్యG2649 మేమనిG5101 అడుగగా యేసుG2424 ఊరకుండెనుG4623.

And the high priest arose, and said unto him, Answerest thou nothing? what is it which these witness against thee?
63

అందుకుG1161 ప్రధాన యాజకుడుG749 ఆయనను చూచి–నీవుG4771 దేవునిG2316 కుమారుడవైనG5207 క్రీస్తుG5547వైతేG1488 ఆ మాట మాతోG2254 చెప్పుమనిG2036 జీవముగలG2198 దేవునిG2316 తోడనిG2596 నీకుG4571 ఆనబెట్టుచున్నాననెనుG1844. అందుకుG1161 యేసు–G2424నీవన్నట్టే.

But Jesus held his peace. And the high priest answered and said unto him, I adjure thee by the living God, that thou tell us whether thou be the Christ, the Son of God.
64

ఇదిG737 మొదలుకొనిG575 మనుష్యG444కుమారుడుG5207 సర్వ శక్తునిG1411 కుడిపార్శ్వముG1188G1537 కూర్చుండుటయుG2521, ఆకాశG3772 మేఘాG3507 రూఢుడై వచ్చుటయుG2064 మీరు చూతురనిG3700 చెప్పగాG2036

Jesus saith unto him, Thou hast said: nevertheless I say unto you, Hereafter shall ye see the Son of man sitting on the right hand of power, and coming in the clouds of heaven.
65

ప్రధానయాజకుడుG749 తనG848 వస్త్రముG2440 చింపుకొని–G1284వీడు దేవ దూషణ చేసెనుG987; మనకిక సాక్షులతోG3144 పని ఏమిG5101? ఇదిగోG2396 ఈ దూషణG988 మీరిప్పుడుG3568 విన్నారుG191;

Then the high priest rent his clothes, saying, He hath spoken blasphemy; what further need have we of witnesses? behold, now ye have heard his blasphemy.
66

మీG5213కేమిG5101 తోచు చున్నదనిG1380 అడిగెను. అందుకు వారు–G3588వీడు మరణమునకుG2288 పాత్రుG1777డనిరిG2036.

What think ye? They answered and said, He is guilty of death.
67

అప్పుడుG5119 వారు ఆయనG846 ముఖముG4383మీదG1519 ఉమ్మివేసిG1716, ఆయననుG846 గుద్దిరిG2852;

Then did they spit in his face, and buffeted him; and others smote him with the palms of their hands,
68

కొందరుG3588 ఆయననుG846 అర చేతులతో కొట్టి–G4474క్రీస్తూG5547, నిన్నుG4571 కొట్టినG3817వాడెవడోG5101 ప్రవచింపుG4395 మనిరిG3004.

Saying, Prophesy unto us, thou Christ, Who is he that smote thee?
69

పేతురుG4074 వెలుపటిG1854ముంగిటG833 కూర్చుండియుండగాG2521 ఒకG3391 చిన్నదిG3814 అతనియొద్దకుG846 వచ్చి–G4334నీవుG4771నుG2532 గలిలయుడగుG1057 యేసుG2424తో కూడG3326 ఉంటివిG2258 గదా అనెనుG3004.

Now Peter sat without in the palace: and a damsel came unto him, saying, Thou also wast with Jesus of Galilee.
70

అందుG1161కతడు–G3588నేనుండలేదుG720; నీవు చెప్పుG3004సంగతిG5101 నాకు తెలిG1492యదనిG3756 అందరిG3956 యెదుటG1715 అనెనుG3004.

But he denied before them all, saying, I know not what thou sayest.
71

అతడు నడవG4440లోనిG1519కిG3588 వెళ్లినG1831 తరువాత మరి యొకG243 చిన్నది అతనినిG846 చూచి–G1492వీడుG3778నుG2532 నజరేయుడగుG3480 యేసుG2424తోకూడG3326 ఉండెననిG2258 అక్కడిG1563 వారితోG3588 చెప్పగాG3004

And when he was gone out into the porch, another maid saw him, and said unto them that were there, This fellow was also with Jesus of Nazareth.
72

అతడు ఒట్టుపెట్టుకొని–G3727నేనుండలేదుG3756; ఆG3588 మనుష్యునిG444 నేనెరుG1492గననిG3756 మరలG3825 చెప్పెనుG720.

And again he denied with an oath, I do not know the man.
73

కొంతసేపైనG3397 తరువాతG3326 అక్కడ నిలిచియున్నవారుG2476 పేతురునొద్దకుG4074 వచ్చి–G4334నిజమేG230, నీవుG4771నుG2532 వారిG846లో ఒకడవేG1537; నీG4675 పలుకుG2981 నిన్నుG4571గూర్చిG1063 సాక్ష్యG1212 మిచ్చుచున్నదనిG4160 అతనితో చెప్పిరిG2036.

And after a while came unto him they that stood by, and said to Peter, Surely thou also art one of them; for thy speech bewrayeth thee.
74

అందుకుG5119 అతడు–ఆG3588 మనుష్యునిG444 నేనెరుG1492గననిG3756 చెప్పి శపించుకొనుటకునుG2653 ఒట్టుపెట్టుకొనుటకునుG3660 మొదలు పెట్టెనుG756. వెంటనేG2112 కోడిG220 కూసెనుG5455

Then began he to curse and to swear, saying, I know not the man. And immediately the cock crew.
75

కనుక–కోడిG220 కూయకG5455 మునుపుG4250 నీవు నG3165న్నెరుగననిG533 ముమ్మారుG5151 చెప్పెదవనిG533 యేసుG2424 తనతోG846 అనినG2046 మాటG4487 పేతురుG4074 జ్ఞాపకము తెచ్చుకొనిG3415 వెలుపలికిG1854 పోయిG1831 సంతాపపడిG4090 యేడ్చెనుG2799.

And Peter remembered the word of Jesus, which said unto him, Before the cock crow, thou shalt deny me thrice. And he went out, and wept bitterly.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.