Day 212
Day 213 : యోబు గ్రంథము 30-32 & మార్కు 8
Day 214

యోబు గ్రంథము అధ్యాయము 30

1

ఇప్పుడైతేH6258 నాకన్నH4480 తక్కువH6810 వయస్సుగలవారుH3117 నన్ను ఎగతాళి చేయుదురుH7832.వీరి తండ్రులుH1 నా మందలుH6629 కాయు కుక్కలH3611తోH5973 నుండుటకు తగనివారనిH3988 నేను తలంచియుంటినిH7896.

But now they that are younger than I have me in derision, whose fathers I would have disdained to have set with the dogs of my flock.
2

వారి చేతులH3027 బలముH3581 నాకేమిH4100 ప్రయోజనమగును? వారి పౌరుషముH3624 పోయినదిH6.

Yea, whereto might the strength of their hands profit me, in whom old age was perished?
3

దారిద్ర్యముచేతనుH2639 క్షామముచేతనుH3720 శుష్కించినవారైH1565 ఎడారిలోH6723 చాల దినములనుండిH570 పాడైH7722 నిర్మానుష్యముగానున్నH4875 యెడారిలో ఆహారముకొరకు వారు తిరుగులాడుదురుH6207

For want and famine they were solitary; fleeing into the wilderness in former time desolate and waste.
4

వారు తుప్పలలోనిH7880 తుత్తిచెట్లనుH4408 పెరుకుదురుH6998 తంగేడుH7574వేళ్లుH8328 వారికి ఆహారమైయున్నవిH3899.

Who cut up mallows by the bushes, and juniper roots for their meat.
5

వారు నరుల మధ్యH1460నుండిH4480 తరిమివేయబడినవారుH1644 దొంగను తరుముచు కేకలువేయునట్లుH1590 మనుష్యులు వారిని తరుముచుH5921 కేకలు వేయుదురుH7321. భయంకరమైనH6178 లోయలలోనుH5158

They were driven forth from among men, (they cried after them as after a thief;)
6

నేలH6083 సందులలోనుH2356 బండలH3710 సందులలోను వారు కాపురముండవలసివచ్చెనుH7931.

To dwell in the clifts of the valleys, in caves of the earth, and in the rocks.
7

తుప్పలH7880లోH996 వారు ఓండ్ర పెట్టుదురుH5101 ముళ్లచెట్లH2738క్రిందH8478 వారు కూడియుందురుH5596.

Among the bushes they brayed; under the nettles they were gathered together.
8

వారు మోటువారికినిH5036 పేరు ప్రతిష్ఠతలుH8034 లేనివారికినిH1097 పుట్టినవారుH1121 వారు దేశముH776లోనుండిH4480 తరుమబడినవారుH5217.

They were children of fools, yea, children of base men: they were viler than the earth.
9

అట్టివారు ఇప్పుడుH6258 నన్నుగూర్చి పదములు పాడుదురుH5058 నేను వారికి సామెతకుH4405 ఆస్పదముగానున్నానుH1961.

And now am I their song, yea, I am their byword.
10

వారు నన్ను అసహ్యించుకొందురుH8581 నా యొద్ద నుండిH4480 దూరముగా పోవుదురుH7368 నన్ను చూచినప్పుడుH6440 ఉమ్మిH7536వేయకH7971 మానరుH3808

They abhor me, they flee far from me, and spare not to spit in my face.
11

ఆయన నా త్రాడుH3499 విప్పిH6605 నన్ను బాధించెనుH6031 కావున వారు నాకుH6440 లోబడక కళ్లెముH7448 వదలించుకొందురుH7971.

Because he hath loosed my cord, and afflicted me, they have also let loose the bridle before me.
12

నా కుడిH3225ప్రక్కనుH5921 అల్లరిమూకH6526 లేచునుH6965 వారు నా కాళ్లనుH7272 తొట్రిల్లచేయుదురుH7971 పట్టణమునకు ముట్టడిదిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములనుH734 నామీదH5921 సాగింతురుH5549.

Upon my right hand rise the youth; they push away my feet, and they raise up against me the ways of their destruction.
13

వారు నిరాధారులైనను నా మార్గమునుH5410 పాడుచేయుదురుH5420 నామీదికి వచ్చిన ఆపదనుH1942 మరి యధికము కలుగజేయుదురుH3276

They mar my path, they set forward my calamity, they have no helper.
14

గొప్పH7342 గండిగుండH6556 జలప్రవాహము వచ్చునట్లు వారు వచ్చెదరుH857 ఆ వినాశముH7722లోH8478 వారు కొట్టుకొనిపోవుదురుH1556.

They came upon me as a wide breaking in of waters: in the desolation they rolled themselves upon me.
15

భీకరమైనవిH1091 నామీదH5921 పడెనుH2015 గాలి కొట్టివేయునట్లుH7307 వారు నా ప్రభావమునుH5082 కొట్టివేయుదురుH7291 మేఘమువలెH5645 నా క్షేమముH3444 గతించిపోయెనుH5674.

Terrors are turned upon me: they pursue my soul as the wind: and my welfare passeth away as a cloud.
16

నా ఆత్మH5315 నాలోH5921 కరిగిపోయియున్నదిH8210 ఆపH6040ద్దినములుH3117 నన్ను పట్టుకొనియున్నవిH270

And now my soul is poured out upon me; the days of affliction have taken hold upon me.
17

రాత్రివేళనుH3915 నా యెముకలుH6106 నాలోH5921 విరుగగొట్టబడునట్లున్నవిH5365 నన్ను బాధించు నొప్పులుH6207 నిద్రH7901పోవుH3808.

My bones are pierced in me in the night season: and my sinews take no rest.
18

మహాH7230 రోగబలముచేతH3581 నా వస్త్రముH3830 నిరూపమగునుH2664 మెడ చుట్టునుండుH6310 నా చొక్కాయివలెH3830 అది నన్ను ఇరికించుచున్నదిH247.

By the great force of my disease is my garment changed: it bindeth me about as the collar of my coat.
19

ఆయన నన్ను బురదలోనికిH2563 త్రోసెనుH3384 నేను ధూళియుH6083 బూడిదెయుH665నైనట్లున్నానుH4911.

He hath cast me into the mire, and I am become like dust and ashes.
20

నీకుH413 మొఱ్ఱపెట్టుచున్నానుH7768 అయితే నీవు ప్రత్యుత్తరమేమియుH6030 నియ్యకున్నావుH3808 నేను నిలుచుండగాH5975 నీవు నన్ను తేరిచూచుచున్నావుH995.

I cry unto thee, and thou dost not hear me: I stand up, and thou regardest me not.
21

నీవు మారిపోయి నాయెడల కఠినుడH393వైతివిH2015 నీ బాహుH6108బలముచేతH3027 నన్ను హింసించుచున్నావుH7852

Thou art become cruel to me: with thy strong hand thou opposest thyself against me.
22

గాలిH7307చేతH413 నన్ను లేవనెత్తిH5375 దానిమీద నన్ను కొట్టుకొనిపోజేయుచున్నావుH7392 తుపానుచేత నన్ను హరించివేయుచున్నావుH4127

Thou liftest me up to the wind; thou causest me to ride upon it, and dissolvest my substance.
23

మరణమునకుH4194 సర్వH3605జీవులకుH2416 నియమింపబడినH4150 సంకేత సమాజమందిరమునకుH1004 నీవు నన్ను రప్పించెదవనిH7725 నాకు తెలియునుH3045.

For I know that thou wilt bring me to death, and to the house appointed for all living.
24

ఒకడు పడిపోవునెడలH518 వాడు చెయ్యిH3027చాపH7971డాH3808? ఆపదలోనున్నవాడుH6365 తప్పింపవలెనని మొఱ్ఱపెట్టడాH7769?

Howbeit he will not stretch out his hand to the grave, though they cry in his destruction.
25

బాధలోనున్నవారిH7186 నిమిత్తము నేను ఏడవH1058లేదాH3808?దరిద్రులH34 నిమిత్తము నేను దుఖింపలేదాH5701?

Did not I weep for him that was in trouble? was not my soul grieved for the poor?
26

నాకు మేలుH2896 కలుగునని నేను ఆశించుకొనగాH6960 నాకు కీడుH7451 సంభవించెనుH935 వెలుగుH216 నిమిత్తము నేను కనిపెట్టగాH3176 చీకటిH652 కలిగెనుH935.

When I looked for good, then evil came unto me: and when I waited for light, there came darkness.
27

నా పేగులుH4578 మానH1826H3808 మండుచున్నవిH7570 అపాయH6040దినములుH3117 నన్నెదుర్కొనెనుH6923.

My bowels boiled, and rested not: the days of affliction prevented me.
28

సూర్యునిH2535 ప్రకాశములేకH3808 వ్యాకులపడుచుH6937 నేను సంచరించుచున్నానుH1980 సమాజములోH6951 నిలువబడిH6965 మొఱ్ఱపెట్టుచున్నానుH7768.

I went mourning without the sun: I stood up, and I cried in the congregation.
29

నేను నక్కలకుH8577 సోదరుడH251నైతినిH1961 నిప్పుకోళ్లH1323 జతకాడనైతినిH7453.

I am a brother to dragons, and a companion to owls.
30

నా చర్మముH5785 నల్లబడిH7835 నామీదH5921నుండిH4480 ఊడిపోవుచున్నది కాకH2721వలనH4480 నా యెముకలుH6106 కాగిపోయెనుH2787.

My skin is black upon me, and my bones are burned with heat.
31

నా స్వరమండలముH3658 దుఃఖస్వరముH60 నిచ్చుచున్నదిH1961 నా పిల్లనగ్రోవిH5748 రోదనH1058శబ్దము ఎత్తుచున్నదిH6963.

My harp also is turned to mourning, and my organ into the voice of them that weep.

యోబు గ్రంథము అధ్యాయము 31

1

నేను నా కన్నులతోH5869 నిబంధనH1285 చేసికొంటినిH3772 కన్యకనుH1330 నేనేలాగుH4100 చూచుదునుH995?

I made a covenant with mine eyes; why then should I think upon a maid?
2

ఆలాగు చేసినయెడల పరమునH4605నున్నH4480 దేవునిH433 ఆజ్ఞH2506 యేమగునుH4100?ఉన్నతస్థలముH4791ననున్నH4480 సర్వశక్తునిH7706 స్వాస్థ్యమేమగునుH5159?

For what portion of God is there from above? and what inheritance of the Almighty from on high?
3

దుర్మార్గులకుH5767 విపత్తు సంభవించుటేH343 గదా పాపముH205 చేయువారికిH6466 దురవస్థ ప్రాప్తించుటయేH5235 గదా.

Is not destruction to the wicked? and a strange punishment to the workers of iniquity?
4

ఆయనH1931 నా ప్రవర్తనH1870 నెరుగుమH7200 గదా నా అడుగుH6806జాడలనన్నిటినిH3605 లెక్కించునుH5608 గదా

Doth not he see my ways, and count all my steps?
5

అబద్ధికుడనైH7723 నేను తిరుగులాడినH1980యెడలH518 మోసముH4820చేయుటకైH5921 నా కాలుH7272 త్వరపడినయెడలH2363

If I have walked with vanity, or if my foot hath hasted to deceit;
6

నేను యథార్థుడనైయున్నాననిH8538 దేవుడుH433 తెలిసికొనునట్లుH3045

Let me be weighed in an even balance, that God may know mine integrity.
7

న్యాయమైనH6664 త్రాసులోH3976 ఆయన నన్ను తూచునుH8254 గాక. నేను త్రోవH1870విడిచిH5186 నడచినయెడలH518 నా మనస్సుH3820 నా కన్నులనుH5869 అనుసరించిH310 సంచరించినయెడలH1980 మాలిన్యమేమైననుH3971 నా చేతులకుH3709 తగిలినయెడలH1692

If my step hath turned out of the way, and mine heart walked after mine eyes, and if any blot hath cleaved to mine hands;
8

నేను విత్తినదానినిH2232 వేరొకడుH312 భుజించునుH398 గాక నేను నాటినదిH6631 పెరికివేయబడునుH8237 గాక.

Then let me sow, and let another eat; yea, let my offspring be rooted out.
9

నేను హృదయమునH3820 పరస్త్రీనిH802 మోహించినH6601యెడలH518 నా పొరుగువానిH7453 ద్వారమునH6607 నేను పొంచియున్నH693 యెడల

If mine heart have been deceived by a woman, or if I have laid wait at my neighbour's door;
10

నా భార్యH802 వేరొకనిH312 తిరుగలి విసరునుH2912 గాక ఇతరులుH312 ఆమెనుH5921 కూడుదురుH3766 గాక.

Then let my wife grind unto another, and let others bow down upon her.
11

అదిH1931 దుష్కామకార్యముH2154 అది న్యాయాధిపతులచేతH6414 శిక్ష నొందతగిన నేరముH5771

For this is an heinous crime; yea, it is an iniquity to be punished by the judges.
12

అదిH1931 నాశనకూపముH11వరకుH5704 దహించుH398 అగ్నిH784హోత్రము అది నా ఆదాయH8393మంతయుH3605 నిర్మూలము చేయునుH8237.

For it is a fire that consumeth to destruction, and would root out all mine increase.
13

నా పనివాడైననుH5650 పనికత్తెయైననుH519 నాతోH5978 వ్యాజ్యెమాడగాH7378 నేను వారి వ్యాజ్యెమునుH4941 నిర్లక్ష్యముచేసినH3988యెడలH518

If I did despise the cause of my manservant or of my maidservant, when they contended with me;
14

దేవుడుH410 లేచునప్పుడుH6965 నేనేమిH4100 చేయుదునుH6213? ఆయన విచారణH6485 చేయునప్పుడుH3588 నేను ఆయనతో ఏమిH4100 ప్రత్యుత్తరమిత్తునుH7725?

What then shall I do when God riseth up? and when he visiteth, what shall I answer him?
15

గర్భమునH990 నన్ను పుట్టించినవాడుH6213 వారినికూడ పుట్టింపH6213 లేదాH3808? గర్భములోH7358 మమ్ము రూపించినవాడుH3559 ఒక్కడేH259 గదా.

Did not he that made me in the womb make him? and did not one fashion us in the womb?
16

బీదలుH1800 ఇచ్ఛయించినదానినిH2656 నేను బిగబట్టినH4513యెడలనుH518 విధవరాండ్రH490కన్నులుH5869 క్షీణింపజేసినH3615యెడలను

If I have withheld the poor from their desire, or have caused the eyes of the widow to fail;
17

తలిదండ్రులు లేనివారినిH3490 నా అన్నములో కొంచెమైనను తినH398నియ్యకH3808 నేను ఒంటరిగాH905 భోజనము చేసినH398యెడలను

Or have eaten my morsel myself alone, and the fatherless hath not eaten thereof;
18

ఎవడైనను వస్త్రH3830హీనుడైH1097 చచ్చుటH6 నేను చూడగనుH7200 బీదలకుH34 వస్త్రముH3682 లేకపోవుటH369 నేను చూడగనుH7200

(For from my youth he was brought up with me, as with a father, and I have guided her from my mother's womb;)
19

వారి దేహములుH2504 నన్ను దీవింపH1288కపోయినH3808యెడలనుH518 వారు నా గొఱ్ఱలH3532బొచ్చుH1488చేతH4480 వేడిమి పొందకపోయినH2552 యెడలను

If I have seen any perish for want of clothing, or any poor without covering;
20

గుమ్మములోH8179 నాకు సహాయముH5833 దొరకుననిH7200 తండ్రిలేనివారినిH3490 నేను అన్యాయముH3027 చేసినH5130యెడలనుH518

If his loins have not blessed me, and if he were not warmed with the fleece of my sheep;
21

నా భుజశల్యముH3802 దాని గూటిH7929నుండిH4480 పడునుH5307 గాక నా బాహువుH248 ఎముకలోనికిH7070 విరుగునుH7665 గాక.

If I have lifted up my hand against the fatherless, when I saw my help in the gate:
22

నేనాలాగు చేయలేదు, నా బాల్యముH5271 మొదలుకొనిH4480 దిక్కులేనివాడు తండ్రిభావముతోH1 నన్ను భావించి నాయొద్ద పెరిగెనుH1431.నా తల్లిH517 గర్భమందుH990 పుట్టిననాటనుండిH4480 దిక్కులేనివానికి నేను మార్గదర్శినైతినిH5148.

Then let mine arm fall from my shoulder blade, and mine arm be broken from the bone.
23

దేవునిH410 మహాత్మ్యముH7613 ఎదుటH4480 నేను నిలువజాలH3201ననియుH3808 ఆయన నన్ను నిర్మూలముH343 చేయుననియు భీతిపుట్టెనుH6343.

For destruction from God was a terror to me, and by reason of his highness I could not endure.
24

సువర్ణముH2091 నాకు ఆధారH3689మనుకొనినH7760యెడలనుH518 నా ఆశ్రయముH4009 నీవేయని మేలిమి బంగారముతోH3800 నేను చెప్పినయెడలనుH559

If I have made gold my hope, or have said to the fine gold, Thou art my confidence;
25

నా ఆస్తిH2428 గొప్పదనిH7227 గాని నా చేతికిH3027 విస్తారముH3524 సొత్తు దొరికెననిH4672 గాని నేను సంతోషించినH8055 యెడలను

If I rejoiced because my wealth was great, and because mine hand had gotten much;
26

సూర్యుడుH216 ప్రకాశించిH1984నప్పుడుH3588 నేను అతనినే గాని చంద్రుడుH3394 మిక్కిలి కాంతికలిగిH3368 నడచుచుండగాH1980 అతనినేగాని చూచిH7200

If I beheld the sun when it shined, or the moon walking in brightness;
27

నా హృదయముH3820 రహస్యముగాH5643 ప్రేరేపింపబడిH6601 వారితట్టు చూచి నా నోరుH6310 ముద్దుపెట్టినయెడలనుH5401 పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును.

And my heart hath been secretly enticed, or my mouth hath kissed my hand:
28

అదియుH1931 న్యాయాధిపతులచేతH6416 శిక్ష నొందతగిన నేరమగునుH5771.

This also were an iniquity to be punished by the judge: for I should have denied the God that is above.
29

నన్ను ద్వేషించినవానికిH8130 కలిగిన నాశనమునుబట్టిH6365 నేను సంతోషించినH8055యెడలనుH518 అతనికి కీడుH7451 కలుగుటH4672 చూచి నేను ఉల్లసించినH5782 యెడలను

If I rejoiced at the destruction of him that hated me, or lifted up myself when evil found him:
30

నేనాలాగు చేయలేదుH3808, అతని ప్రాణమునుH5315 నేను శపించH423లేదుH3808 పాపముచేయుటకుH2398 నా నోటికిH2441 నేను చోటియ్యనేH7592 లేదుH3808.

Neither have I suffered my mouth to sin by wishing a curse to his soul.
31

అతడు పెట్టిన భోజనము తిని, తృప్తిH7646 పొందనివానినిH3808 చూపింపగలH5414వారెవరనిH4310 నా గుడారమందుH168 నివసించువారు పలుకH559నిH3808యెడలనుH518

If the men of my tabernacle said not, Oh that we had of his flesh! we cannot be satisfied.
32

పరదేశినిH1616 వీధిలోH2351 ఉండH3885నియ్యకH3808 నా యింటి వీధిH734తలుపులుH11817 తెరచితినిH6605 గదా.

The stranger did not lodge in the street: but I opened my doors to the traveller.
33

ఆదాముH121 చేసినట్లు నా దోషములనుH6588 దాచిపెట్టుకొనిH2934

If I covered my transgressions as Adam, by hiding mine iniquity in my bosom:
34

మహాH7227 సమూహమునకుH1995 భయపడియుH6206 కుటుంబములH4940 తిరస్కారమునకుH937 జడిసియుH2865 నేను మౌనముగానుండిH1826 ద్వారముH6607 దాటి బయలుH3318 వెళ్లకH3808 రొమ్ములోH2243 నా పాపమునుH5771 కప్పుకొనినH3680 యెడలH518 పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును

Did I fear a great multitude, or did the contempt of families terrify me, that I kept silence, and went not out of the door?
35

నా మనవి వినుటకైH8085 నాకొకడుH4310 ఉండవలెననిH5414 నేనెంతో కోరుచున్నానుH8420; ఇదిగోH2004 నా చేవ్రాలు గురుతు. ఇదిగో నా ప్రతివాదిH7379 వ్రాసినH3789 ఫిర్యాదుH5612, సర్వశక్తుడుH7706 నాకుత్తరమిచ్చునుH6030 గాక.

Oh that one would hear me! behold, my desire is, that the Almighty would answer me, and that mine adversary had written a book.
36

నిశ్చయముగాH518 నేను నా భుజముH7926మీదH5921 దానిని వేసికొందునుH5375 నాకు కిరీటముగాH5850 దానిని ధరించుకొందునుH6029.

Surely I would take it upon my shoulder, and bind it as a crown to me.
37

నా అడుగులH6806 లెక్కH4557 ఆయనకు తెలియజేసెదనుH5046, రాజుH5057వలెH3644 నేనాయనయొద్దకు వెళ్లెదనుH7126.

I would declare unto him the number of my steps; as a prince would I go near unto him.
38

నా భూమిH127 నామీదH5921 మొఱ్ఱపెట్టినH2199యెడలనుH518 దాని చాళ్లుH8525 ఏకమైH3162 యేడ్చినయెడలH1058

If my land cry against me, or that the furrows likewise thereof complain;
39

క్రయధనముH3701 ఇయ్యకH1097 దాని ననుభవించినH398యెడలనుH518 దాని యజమానులకుH1167 ప్రాణH5315హానిH5301 కలుగజేసినయెడలను

If I have eaten the fruits thereof without money, or have caused the owners thereof to lose their life:
40

గోధుమలకుH2406 ప్రతిగాH8478 ముళ్లునుH2336 యవలకుH8184 ప్రతిగాH8478 కలుపునుH890 మొలచునుH3318 గాక. యోబుH347 వాక్యములుH1697 ఇంతటితో సమాప్తములాయెనుH8552.

Let thistles grow instead of wheat, and cockle instead of barley. The words of Job are ended.

యోబు గ్రంథము అధ్యాయము 32

1

యోబుH347 తన దృష్టియందుH5869 తానుH1931 నీతిమంతుడైయున్నాడనిH6662 ఆ ముగ్గురుH7969 మనుష్యులుH376 తెలిసికొని అతనికి ప్రత్యుత్తరముH6030 చెప్పుట చాలించిరిH7673.

So these three men ceased to answer Job, because he was righteous in his own eyes.
2

అప్పుడు రాముH7410 వంశస్థుడునుH4940 బూజీయుడునుH940 బరకెయేలుH1292 కుమారుడునగుH1121 ఎలీహుH453, యోబుH347 దేవునిH430కంటెH4480 తానేH5315 నీతిమంతుడైనట్లుH6663 చెప్పుకొనుట చూచి ఆతనిమీదH5921 బహుగా కోపH639గించెనుH2734.

Then was kindled the wrath of Elihu the son of Barachel the Buzite, of the kindred of Ram: against Job was his wrath kindled, because he justified himself rather than God.
3

మరియు యోబుయొక్క ముగ్గురుH7969 స్నేహితులుH7453 ప్రత్యుత్తరమేమియుH4617 చెప్పకయేH3808 యోబుమీదH347 దోషముH7561 మోపినందుకు వారిమీద కూడ అతడు బహుగా కోపH639గించెనుH2734.

Also against his three friends was his wrath kindled, because they had found no answer, and yet had condemned Job.
4

వారు ఎలీహుH453కన్నH4480 ఎక్కువH2205 వయస్సుగలవారుH3117 గనుక అతడు యోబుతోH347 మాటలాడవలెననిH1697 కనిపెట్టియుండెనుH2442.

Now Elihu had waited till Job had spoken, because they were elder than he.
5

అయితే ఎలీహుH453 ఆ ముగ్గురుH7969 మనుష్యులుH376 ప్రత్యుత్తరమేమియుH4617 ఇయ్యకపోవుటH369 చూచినప్పుడుH7200 అతని కోపముH639 రేగెనుH2734.

When Elihu saw that there was no answer in the mouth of these three men, then his wrath was kindled.
6

కావున బూజీయుడైనH940 బరకెయేలుH1292 కుమారుడగుH1121 ఎలీహుH453 ఈలాగు మాటలాడసాగెనుH6030 నేనుH589 పిన్నవయస్సుగలవాడనుH6810 మీరుH859 బహు వృద్ధులుH3453 ఆ హేతువుH3651 చేతనుH5921 నేను భయపడిH2119 నా తాత్పర్యముH1843 మీకు తెలుపుటకుH2331 తెగింపలేదుH3372.

And Elihu the son of Barachel the Buzite answered and said, I am young, and ye are very old; wherefore I was afraid, and durst not shew you mine opinion.
7

వృద్ధాప్యముH3117 మాటలాడదగునుH1696 అధిక సంఖ్యగలH7230 యేండ్లుH8141 జ్ఞానముH2451 బోధింపతగుననిH3045 నేననుకొంటినిH559;

I said, Days should speak, and multitude of years should teach wisdom.
8

అయిననుH403 నరులలోH582 ఆత్మH7307 ఒకటి యున్నది సర్వశక్తుడగుH7706 దేవుని ఊపిరిH5397 వారికి వివేచన కలుగజేయునుH995.

But there is a spirit in man: and the inspiration of the Almighty giveth them understanding.
9

వృద్ధులుH7227 మాత్రమే జ్ఞానవంతులుH2449 కారుH3808 బహు వయస్సుగలవారుH2205 ఒకప్పుడు న్యాయముH4941 తెలిసినవారుకారుH995.

Great men are not always wise: neither do the aged understand judgment.
10

కావునH3651 నేను నా మాట నంగీకరించుడనిH8085 మనవి చేసికొనుచున్నాను. నేనుH589 సహితముH637 నా తాత్పర్యముH1843 తెలుపుదునుH2331.

Therefore I said, Hearken to me; I also will shew mine opinion.
11

ఏమి పలుకుదుమాH4405 అని మీరు యోచనH2713చేయుచుండగాH5704 నేను మీ మాటలకొరకుH1697 కనిపెట్టుకొంటినిH3176 మీ అభిప్రాయములుH8394 చెవినిH238 వేసికొనుటకై

Behold, I waited for your words; I gave ear to your reasons, whilst ye searched out what to say.
12

మీరు చెప్పినవాటికిH5704 బహు జాగ్రత్తగా చెవి ఇచ్చితినిH995 అయితే మీలోH4480 ఎవరును యోబునుH347 ఖండింపH3198లేదుH369 ఎవరును అతని మాటలకుH561 ప్రత్యుత్తరమియ్యH6030లేదుH369.

Yea, I attended unto you, and, behold, there was none of you that convinced Job, or that answered his words:
13

కావున మాకు జ్ఞానముH2451 లభించినదనియుH4672 దేవుడేH410 గాని నరులుH376 అతని జయింపH5086నేరరనియుH3808 మీరు పలుకH559కూడదుH6435.

Lest ye should say, We have found out wisdom: God thrusteth him down, not man.
14

అతడు నాతోH413 వాదమాడH6186లేదుH3808 మీరు చెప్పిన మాటలనుబట్టిH561 నేనతనికి ప్రత్యుత్తరH7725మియ్యనుH3808.

Now he hath not directed his words against me: neither will I answer him with your speeches.
15

వారు ఆశ్చర్యపడిH2865 ఇకనుH5750 ఉత్తరమియ్యH6030కయున్నారుH3808 పలుకుటకుH4405 వారికి మాటయొకటియు లేదుH6275.

They were amazed, they answered no more: they left off speaking.
16

కాగా వారికనేమియుH5750 ప్రత్యుత్తరముH6030 చెప్పకయున్నారుH3808 వారు మాటలాడH1696కపోవుటH3808 చూచిH5975 నేను ఊరకుందునాH3176?

When I had waited, (for they spake not, but stood still, and answered no more;)
17

నేనుH589 ఇయ్యవలసినH2506 ప్రత్యుత్తరముH6030 నేనిచ్చెదను నేనునుH589 నా తాత్పర్యముH1843 తెలిపెదనుH2331.

I said, I will answer also my part, I also will shew mine opinion.
18

నా మనస్సునిండH4390 మాటలున్నవిH4405 నా అంతరంగముననున్నH990 ఆత్మH7307 నన్ను బలవంతము చేయుచున్నదిH6693.

For I am full of matter, the spirit within me constraineth me.
19

నా మనస్సుH990 తెరువH6605బడనిH3808 ద్రాక్షారసపు తిత్తివలెనున్నదిH3196 క్రొత్తH2319 తిత్తులవలెH178 అది పగిలిపోవుటకు సిద్ధముగానున్నదిH1234.

Behold, my belly is as wine which hath no vent; it is ready to burst like new bottles.
20

నేను మాటలాడిH1696 ఆయాసము తీర్చుకొనెదనుH7304 నా పెదవులుH8193 తెరచిH6605 నేను ప్రత్యుత్తరమిచ్చెదనుH6030.

I will speak, that I may be refreshed: I will open my lips and answer.
21

మీరు దయచేసిH4994 వినుడి నేను ఎవరిH376యెడలనుH6440 పక్షపాతినైH5375యుండనుH408. నేను ఎవరికినిH120 ముఖస్తుతికై బిరుదులుH3655పెట్టనుH3808

Let me not, I pray you, accept any man's person, neither let me give flattering titles unto man.
22

ముఖస్తుతి చేయుటH3655 నా చేతH3045 కాదుH3808 అట్లు చేసినయెడల నన్ను సృజించినవాడుH6213 నన్ను శీఘ్రముగాH4592 నిర్మూలము చేయునుH5375.

For I know not to give flattering titles; in so doing my maker would soon take me away.

మార్కు అధ్యాయము 8

1

G1565 దినములG2250లోG1722 మరియొక సారి బహుG3827 జనులుG3793 కూడి రాగాG5607, వారికి తినG5315నేమియుG5101 లేనందునG3361 యేసుG2424 తనG848 శిష్యులనుG3101 తనయొద్దకుG846 పిలిచిG4341

In those days the multitude being very great, and having nothing to eat, Jesus called his disciples unto him, and saith unto them,
2

–జనులుG3793 నేటికి మూడుG5140 దినములG2250 నుండి నాయొద్దG3427నున్నారుG4357; వారికి తినG5315నేమిG5101యుG2192 లేనందునG3756, నేను వారిమీదG1909 కనికరపడుచున్నానుG4697;

I have compassion on the multitude, because they have now been with me three days, and have nothing to eat:
3

నేను వారినిG846 ఉపవాసముతోG3523 తమG848 ఇండ్లG3624కుG1519 పంపివేసినG630యెడలG1437 మార్గముG3598లోG1722 మూర్ఛపోవుదురుG1590; వారిలోG846 కొందరు దూరము నుండిG3113 వచ్చియున్నాG2240రనిG1063 వారితోG846 చెప్పెనుG3004.

And if I send them away fasting to their own houses, they will faint by the way: for divers of them came from far.
4

అందు కాయనG846 శిష్యులు–G3101G5128 అరణ్యప్రదేశముG2047లోG1909 ఒకG5100 డెక్కడ నుండిG4159 రొట్టెలుG740 తెచ్చి, వీరిని తృప్తిపరచG5526గలడనిG1410 ఆయన నడిగిరి.

And his disciples answered him, From whence can a man satisfy these men with bread here in the wilderness?
5

ఆయన–మీయొద్ద ఎన్నిG4214 రొట్టెలుG740న్నవనిG2192 వారిG846 నడుగగాG1905 వారు G3588– ఏడG2033నిరిG2036.

And he asked them, How many loaves have ye? And they said, Seven.
6

అప్పుడాయన – నేలG1093మీదG1909 కూర్చుండుడనిG377 జనులG3793కాజ్ఞాపించిG3853G3588 యేడుG2033 రొట్టెలుG740 పట్టుకొనిG2983 కృతజ్ఞతాస్తుతులు చెల్లించిG2168, విరిచిG2806, వడ్డించుటకైG3908 తనG848 శిష్యులG3101కిచ్చెనుG1325, వారు జనసమూహముG3793నకుG3588 వడ్డించిరిG3908

And he commanded the people to sit down on the ground: and he took the seven loaves, and gave thanks, and brake, and gave to his disciples to set before them; and they did set them before the people.
7

కొన్నిG3641 చిన్నచేపలుG2485 కూడG2532 వారియొద్దనుండగాG2192 ఆయన ఆశీర్వదించిG2127 వాటినిG846కూడG2532 వడ్డించుడనిG3908 చెప్పెను.

And they had a few small fishes: and he blessed, and commanded to set them also before them.
8

వారు భోజనముచేసిG5315 తృప్తిపొందినమీదటG5526, మిగిలిన ముక్కలు ఏడుG2033 గంపలG4711నిండ ఎత్తిరిG4051.

So they did eat, and were filled: and they took up of the broken meat that was left seven baskets.
9

భోజనముచేసినవారుG5315 ఇంచుG5613 మించుG2258 నాలుగు వేల మందిG5070. వారినిG846 పంపివేసినG630 వెంటనే

And they that had eaten were about four thousand: and he sent them away.
10

ఆయన తనG848 శిష్యులG3101తోకూడG3326 దోనెG4143 యెక్కిG1519 దల్మనూతాG1148 ప్రాంతములG3313కుG1519 వచ్చెనుG2064.

And straightway he entered into a ship with his disciples, and came into the parts of Dalmanutha.
11

అంతటG2532 పరిసయ్యులుG5330 వచ్చిG1831 ఆయననుG846 శోధించుచుG3985, ఆకాశముG3772నుండిG575 యొక సూచకక్రియనుG4592 చూపుమనిG2212 ఆయన నడిగి ఆయనG846తో తర్కింపసాగిరిG4802.

And the Pharisees came forth, and began to question with him, seeking of him a sign from heaven, tempting him.
12

ఆయనG848 ఆత్మయందుG4151 పెద్ద నిట్టూర్పు విడిచి–G389G3778 తరమువారుG1074 ఎందుకుG5101 సూచక క్రియG4592 నడుగుచున్నారు? ఈG5026 తరమునకుG1074 ఏ సూచక క్రియయుG4592 ననుగ్రహింపబడదనిG1325 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నాననిG3004 చెప్పిG3004

And he sighed deeply in his spirit, and saith, Why doth this generation seek after a sign? verily I say unto you, There shall no sign be given unto this generation.
13

వారినిG846 విడిచిG863 మరలG3825 దోనెG4143 యెక్కిG1519 అద్దరిG4008కిG1519 పోయెనుG565.

And he left them, and entering into the ship again departed to the other side.
14

వారు తినుటకు రొట్టెలుG740 తెచ్చుటకుG2983 మరచిరిG1950; దోనెG4143లోG1722 వారిG1438యొద్దG3326 ఒక్కG1520 రొట్టెG740 తప్ప మరేమియుG1508 లేకపోయెనుG3756.

Now the disciples had forgotten to take bread, neither had they in the ship with them more than one loaf.
15

ఆయన–చూచుకొనుడిG3708; పరిసయ్యులG5330 పులిసిన పిండినిG2219 గూర్చియుG575 హేరోదుG2264 పులిసిన పిండినిG2219గూర్చియుG575 జాగ్రత్త పడుడనిG991 వారినిG846 హెచ్చరింపగాG1291

And he charged them, saying, Take heed, beware of the leaven of the Pharisees, and of the leaven of Herod.
16

వారు–తమయొద్ద రొట్టెలుG740 లేవేయనిG3756 తమలోG4314తాముG240 ఆలోచించుకొనిరిG1260.

And they reasoned among themselves, saying, It is because we have no bread.
17

యేసుG2424 అది యెరిగి–G1097మనయొద్దG2192 రొట్టెలుG740 లేవేయనిG3756 మీరెందుకుG5101 ఆలోచించుకొనుచున్నారుG1260? మీరింకనుG3768 గ్రహింపలేదాG3539? వివేచింపG4920లేదాG3761? మీరుG5216 కఠినG4456హృదయముG25881 గలవారై యున్నారా?G2192

And when Jesus knew it, he saith unto them, Why reason ye, because ye have no bread? perceive ye not yet, neither understand? have ye your heart yet hardened?
18

మీరు కన్నుG3788లుండియుG2192 చూG991డరాG3756? చెవుG3775లుండియుG2192 విG191నరాG3756? జ్ఞాపకముG3421 చేసికొనరాG3756?

Having eyes, see ye not? and having ears, hear ye not? and do ye not remember?
19

నేను ఆG3588 అయిదువేలమందిG4000కిG1519 అయిదుG4002 రొట్టెలుG740 విరిచిG2806 పంచిపెట్టి నప్పుడుG3753 మీరు ముక్కలుG2801 ఎన్నిG4214 గంపలG2894నిండG4134 ఎత్తితిరనిG142 వారి నడిగెను. వారు–పండ్రెండనిG1427 ఆయనతోG846 చెప్పిరిG3004.

When I brake the five loaves among five thousand, how many baskets full of fragments took ye up? They say unto him, Twelve.
20

G3588 నాలుగు వేలమందిG5070కిG1519 ఏడుG2033 రొట్టెలుG740 నేను విరిచిG2806, పంచి పెట్టినప్పుడుG3753 ముక్కలుG2801 ఎన్నిG4214 గంపలG4711నిండG4138 ఎత్తితిరనిG142 ఆయన అడుగగా వారు – G3588ఏడG2033నిరిG2036.

And when the seven among four thousand, how many baskets full of fragments took ye up? And they said, Seven.
21

అందుకాయన – మీరింకను గ్రహింపG4920కున్నారాG3756? అని అనెనుG3004.

And he said unto them, How is it that ye do not understand?
22

అంతలో వారు బేత్సయిదాG966కుG1519 వచ్చిరిG2064. అప్పుడు అక్కడి వారు ఆయనయొద్దకుG846 ఒక గ్రుడ్డివానిG5185 తోడుకొనివచ్చిG5342, వానిG846 ముట్టG680వలెననిG2443 ఆయననుG846 వేడుకొనిరిG3870.

And he cometh to Bethsaida; and they bring a blind man unto him, and besought him to touch him.
23

ఆయన ఆG3588 గ్రుడ్డివానిG5185 చెయ్యిG5495పట్టుకొనిG3588 ఊరిG2968వెలుపలిG1854కిG3588 తోడుకొని పోయిG1806, వానిG846 కన్నులG3659మీదG1519 ఉమ్మివేసిG4429, వాని మీద చేతుG5495లుంచి–G2007నీకేమైననుG1536 కనబడుచున్నదాG991? అని వానిG846నడుగగాG1905,

And he took the blind man by the hand, and led him out of the town; and when he had spit on his eyes, and put his hands upon him, he asked him if he saw ought.
24

వాడు కన్నులెత్తి – G308మనుష్యులుG444 నాకు కనబడుచున్నారుG991; వారు చెట్లG1186వలెనుండిG5613 నడుచుచున్నట్లుగాG4043 నాకు కనబడుచున్నాG991రనెనుG3004.

And he looked up, and said, I see men as trees, walking.
25

అంతటG1534 ఆయన మరలG3825 తన చేతులుG5495 వానిG846 కన్నులG3788మీదG1909 నుంచగాG2007, వాడు తేరిచూచిG1689 కుదుర్చబడిG600 సమస్తమునుG537 తేటగాG5081 చూడ సాగెనుG1689.

After that he put his hands again upon his eyes, and made him look up: and he was restored, and saw every man clearly.
26

అప్పుడుG2532 యేసు–నీవు ఊరిG2968లోనిG1519కిG3588 వెళ్లG1525వద్దనిG3366 చెప్పిG3004 వానిG846 యింటిG3624కిG1519 వానినిG846 పంపివేసెనుG649.

And he sent him away to his house, saying, Neither go into the town, nor tell it to any in the town.
27

యేసుG2424 తనG846 శిష్యులతోG3101 ఫిలిప్పుదైనG5376 కైసరయతోG2542 చేరిన గ్రామములG2968కుG1519 బయలుదేరెనుG1831. మార్గముG3598లోనుండగా–G1722నేనుG3165 ఎవడననిG5101 జనులు చెప్పుచున్నారనిG3004 తనG846 శిష్యులG3101 నడిగెనుG1905.

And Jesus went out, and his disciples, into the towns of Caesarea Philippi: and by the way he asked his disciples, saying unto them, Whom do men say that I am?
28

అందుకుG1161 వారు–G3588కొందరుG243 బాప్తిస్మమిచ్చుG910 యోహానుG2491 అనియు, కొందరుG243 ఏలీయాG2243 అనియు, మరి కొందరుG243 ప్రవక్తలG4396లోG3588 ఒకడనియుG1520 చెప్పుకొనుచున్నారనిరి.

And they answered, John the Baptist: but some say, Elias; and others, One of the prophets.
29

అందుకాయన–G846మీరైతేG5210 నేనుG3165 ఎవడనిG5101 చెప్పుచున్నారనిG3004 వారినడుగగా పేతురు–G4074నీవుG4771 క్రీస్తుG5547వనిG3588 ఆయనతోG846 చెప్పెనుG3004.

And he saith unto them, But whom say ye that I am? And Peter answereth and saith unto him, Thou art the Christ.
30

అప్పుడుG2532 తన్నుG846 గూర్చినG4012 యీ సంగతి ఎవని తోనుG3367 చెప్పవద్దనిG3004 ఆయన వారికిG846 ఖండితముగా చెప్పెనుG2008.

And he charged them that they should tell no man of him.
31

మరియుG2532 మనుష్యG444కుమారుడుG5207 అనేకG4183 హింసలుపొందిG3958, పెద్దలG4245 చేతనుG575 ప్రధానయాజకులచేతనుG749 శాస్త్రులచేతనుG1122 ఉపేక్షింపబడిG593 చంపబడిG615, మూడుG5140 దినములైనG2250 తరువాతG3326 లేచుటG450 అగత్యమని ఆయన వారికిG846 బోధింపG1321 నారంభించెనుG756.

And he began to teach them, that the Son of man must suffer many things, and be rejected of the elders, and of the chief priests, and scribes, and be killed, and after three days rise again.
32

ఆయన ఈ మాటG2980 బహిరంగముగాG3954 చెప్పెనుG3056. పేతురుG4074 ఆయనG846 చేయిపట్టుకొనిG4355 ఆయననుG846 గద్దింపసాగెనుG2008

And he spake that saying openly. And Peter took him, and began to rebuke him.
33

అందు కాయనG3588 తనG848 శిష్యులG3101వైపు తిరిగిG1994, వారిని చూచి–G1492సాతానాG4567, నాG3450 వెనుకకు పొమ్ముG3694; నీవు మనుష్యులG444 సంగతులనుG3588 మనస్కరించుచున్నావుG5426 గానిG235 దేవునిG2316 సంగతులనుG3588 మనస్కG5426 రింపకున్నాG3756వనిG3754 పేతురును గద్దించెను.

But when he had turned about and looked on his disciples, he rebuked Peter, saying, Get thee behind me, Satan: for thou savourest not the things that be of God, but the things that be of men.
34

అంతటG2532 ఆయన తనG848 శిష్యులనుG3101 జనసమూహముG3793నుG3588 తన యొద్దకు పిలిచి–G4341నన్నుG3427 వెంబడింపG190 గోరువాడుG2309 తన్ను తానుG1438 ఉపేక్షించుకొనిG533 తనG846 సిలువG4716యెత్తికొనిG142 నన్నుG3450 వెంబ డింపG190వలెను.

And when he had called the people unto him with his disciples also, he said unto them, Whosoever will come after me, let him deny himself, and take up his cross, and follow me.
35

తనG848 ప్రాణమునుG5590 రక్షించుకొనG4982గోరువాడుG2309 దానిG846 పోగొట్టుకొనునుG622; నాG1700 నిమిత్తమునుG1752 సువార్తG2098 నిమిత్తమును తనG848 ప్రాణమునుG5590 పోగొట్టుG622కొనువాడుG3739 దానిG846 రక్షించు కొనునుG4982.

For whosoever will save his life shall lose it; but whosoever shall lose his life for my sake and the gospel's, the same shall save it.
36

ఒకడు సర్వG3650లోకముG2889నుG3588 సంపాదించుకొనిG2770 తనG848 ప్రాణమునుG5590 పోగొట్టుకొనుటG2210 వానిG444కేమిG5101 ప్రయోజనముG5623?

For what shall it profit a man, if he shall gain the whole world, and lose his own soul?
37

మనుష్యుడుG444 తనG848 ప్రాణమునకుG5590 ప్రతిగాG465 ఏమిG5101 ఇయ్య గలుగునుG1325?

Or what shall a man give in exchange for his soul?
38

వ్యభిచారమునుG3428 పాపమునుచేయుG268G5026 తరముG1074 వారిలో నన్ను గూర్చియుG3165 నాG1699మాటలనుగూర్చియుG3056 సిగ్గుపడుG1870 వాడెవడోG3739, వానినిగూర్చిG846 మనుష్యG444కుమారుడుG5207 తనG848 తండ్రిG3962 మహిమG1391గలవాడైG1722 పరిశుద్ధG40 దూతలG32తోకూడG3326 వచ్చుG2064నప్పుడుG3752 సిగ్గుపడుననిG1870 చెప్పెను.

Whosoever therefore shall be ashamed of me and of my words in this adulterous and sinful generation; of him also shall the Son of man be ashamed, when he cometh in the glory of his Father with the holy angels.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.