Day 213
Day 214 : యోబు గ్రంథము 33-36 & మార్కు 9
Day 215

యోబు గ్రంథము అధ్యాయము 33

1

యోబూH347, దయచేసిH4994 నా వాదముH4405 నాలకించుముH8085 నా మాటH1697లన్నియుH3605 చెవినిబెట్టుముH238.

Wherefore, Job, I pray thee, hear my speeches, and hearken to all my words.
2

ఇదిగోH2009 నేను మాటలాడH6310 నారంభించితినిH6605 నా నోటH2441 నా నాలుకH3956 ఆడుచున్నదిH1696.

Behold, now I have opened my mouth, my tongue hath spoken in my mouth.
3

నామాటలుH561 నా హృదయH3820 యథార్థతనుH3476 తెలుపుచున్నవి నా పెదవులుH8193 జ్ఞానమునుH1847 యథార్థముగాH1305 పలుకునుH4448.

My words shall be of the uprightness of my heart: and my lips shall utter knowledge clearly.
4

దేవునిH410 ఆత్మH7307 నన్ను సృజించెనుH6213 సర్వశక్తునియొక్కH7706 శ్వాసముH5397 నాకు జీవమిచ్చెనుH2421

The Spirit of God hath made me, and the breath of the Almighty hath given me life.
5

నీ చేతనైనH3201యెడలH518 నాకుత్తరమిమ్ముH7725 నా యెదుటH6440 నీ వాదము సిద్ధపరచుకొనుముH6186 వ్యాజ్యెమాడుముH3320.

If thou canst answer me, set thy words in order before me, stand up.
6

దేవునియెడలH410 నేనునుH589 నీవంటివాడనుH6310 నేనునుH589 జిగటమంటిH2563తోH4480 చేయబడినవాడనేH7169

Behold, I am according to thy wish in God's stead: I also am formed out of the clay.
7

నావలని భయముH367 నిన్ను బెదరించH1204దుH3808 నా చెయ్యిH405 నీమీదH5921 బరువుగాH3515 నుండదుH3808.

Behold, my terror shall not make thee afraid, neither shall my hand be heavy upon thee.
8

నిశ్చయముగాH389 నీ పలుకులుH559 నా చెవినిబడెనుH241 నీ మాటలH4405 ధ్వనిH6963 నాకు వినబడెనుH8085.

Surely thou hast spoken in mine hearing, and I have heard the voice of thy words, saying,
9

ఏమనగా నేనుH589 నేరముH6588లేనిH3808 పవిత్రుడనుH2134 మాలిన్యముH5771లేనిH3808 పాపరహితుడనుH2643.

I am clean without transgression, I am innocent; neither is there iniquity in me.
10

ఆయన నామీదH5921 తప్పులు పట్టించుటకు సమయముH8569 వెదకుచున్నాడుH4672 నన్ను తనకు పగవానిగాH341 భావించుచున్నాడుH2803.

Behold, he findeth occasions against me, he counteth me for his enemy,
11

ఆయన నా కాళ్లనుH7272 బొండలోH5465 బిగించుచున్నాడుH7760. నా త్రోవH734లన్నిటినిH3605 కనిపెట్టుచున్నాడనిH8104 నీ వనుచున్నావు.

He putteth my feet in the stocks, he marketh all my paths.
12

ఈ విషయములోH2063 నీవు న్యాయముH6663 కనిపెట్టలేదుH3808 నేను నీకు ప్రత్యుత్తరముH6030 చెప్పెదను.

Behold, in this thou art not just: I will answer thee, that God is greater than man.
13

తన క్రియలలోH1697 దేనిగూర్చియుH3605 ఆయన ప్రత్యుత్తరH6030మియ్యడుH3808 దేవుడుH433 నరులH582 శక్తికిH4480మించినవాడుH7235, నీవేలH4069 ఆయనతోH413 పోరాడుదువుH7378?

Why dost thou strive against him? for he giveth not account of any of his matters.
14

దేవుడుH410 ఒక్కమారేH259 పలుకునుH1696 రెండు మారులుH8147 పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టH7789రుH3808

For God speaketh once, yea twice, yet man perceiveth it not.
15

మంచముH4904మీదH5921 కునుకు సమయమునH8572 గాఢనిద్రH8639 పట్టునప్పుడుH5307 కలలోH2472 రాత్రిH3915 కలుగు స్వప్నములలోH2384

In a dream, in a vision of the night, when deep sleep falleth upon men, in slumberings upon the bed;
16

నరులుH120 గర్విష్ఠులుH1466 కాకుండచేయునట్లుH3680 తాము తలచిన కార్యముH4639 వారు మానుకొనచేయునట్లుH5493

Then he openeth the ears of men, and sealeth their instruction,
17

గోతికిH7845 పోకుండH4480 వారిని కాపాడునట్లు కత్తివలనH7973 నశింపH5674కుండH4480 వారి ప్రాణమునుH2416 తప్పించునట్లుH2820

That he may withdraw man from his purpose, and hide pride from man.
18

ఆయన వారి చెవులనుH241 తెరవచేయునుH1540 వారికొరకు ఉపదేశముH4561 సిద్ధపరచునుH2856.

He keepeth back his soul from the pit, and his life from perishing by the sword.
19

వ్యాధిచేతH4341 మంచH4904మెక్కుటవలననుH5921 ఒకని యెముకలలోH6106 ఎడతెగనిH7230 నొప్పులుH386 కలుగుట వలనను వాడు శిక్షణమునొందునుH3198

He is chastened also with pain upon his bed, and the multitude of his bones with strong pain:
20

రొట్టెయుH3899 రుచిగలH8378 ఆహారమునుH3978 వానికసహ్యమగునుH2092

So that his life abhorreth bread, and his soul dainty meat.
21

వాని శరీరమాంసముH1320 క్షీణించిపోయిH3615 వికారమగునుH7210 బయటికి కనబడH7200కుండినH3808 యెముకలుH6106 పైకి పొడుచుకొనిH8192 వచ్చును

His flesh is consumed away, that it cannot be seen; and his bones that were not seen stick out.
22

వాడు సమాధికిH7845 సమీపించునుH7126 వాని ప్రాణముH5315 సంహారకులయొద్దకుH4191 సమీపించునుH7126.

Yea, his soul draweth near unto the grave, and his life to the destroyers.
23

నరులకుH120 యుక్తమైనదిH3476 ఏదో దానిని వానికి తెలియజేయుటకుH5046 వేలాదిH505 దూతలలోH4480 ఘనుడగు ఒకడుH259 వానికిH5921 మధ్యవర్తియైH3887 యుండినH3426యెడలH518

If there be a messenger with him, an interpreter, one among a thousand, to shew unto man his uprightness:
24

దేవుడు వానియందు కరుణజూపిH2603 పాతాళములోనికిH7845 దిగిH3318వెళ్లకుండH4480 వానిని విడిపించునుH6308 ప్రాయశ్చిత్తముH3724 నాకు దొరకెననిH4672 సెలవిచ్చునుH559.

Then he is gracious unto him, and saith, Deliver him from going down to the pit: I have found a ransom.
25

అప్పుడు వాని మాంసముH1320 బాలురH5290 మాంసముకన్నH4480 ఆరోగ్యముగానుండునుH7375. వానికి తన చిన్ననాటిH5934స్థితిH3117 తిరిగి కలుగునుH7725.

His flesh shall be fresher than a child's: he shall return to the days of his youth:
26

వాడు దేవునిH433 బతిమాలుకొనినయెడలH6279 ఆయన వానిని కటాక్షించునుH7521 కావున వాడు ఆయన ముఖముH6440 చూచిH7200 సంతోషించునుH8643 ఈలాగున నిర్దోషత్వముH6666 ఆయన నరునికిH582 దయచేయునుH7725.

He shall pray unto God, and he will be favourable unto him: and he shall see his face with joy: for he will render unto man his righteousness.
27

అప్పుడు వాడు మనుష్యులH376యెదుటH5921 సంతోషించుచుH7789 ఇట్లని పలుకునుH559 యథార్థమైనదానినిH3477 వ్యత్యాసపరచిH5753 నేను పాపము చేసితినిH2398 అయినను దానికి తగిన ప్రతికారము నాకు చేయబడH7737 లేదుH3808

He looketh upon men, and if any say, I have sinned, and perverted that which was right, and it profited me not;
28

కూపములోనికిH7845 దిగిH5674పోకుండH4480 నా ప్రాణమునుH5315 ఆయన విమోచించియున్నాడుH6299 నా జీవముH2416 వెలుగునుH216 చూచుచున్నదిH7200.

He will deliver his soul from going into the pit, and his life shall see the light.
29

ఆలోచించుముH2005, నరులుH1397 సజీవులకుండుH2416 వెలుగుచేతH216 వెలిగింపబడునట్లుH215

Lo, all these things worketh God oftentimes with man,
30

కూపముH7845లోనుండిH4480 వారిని మరల రప్పింపవలెననిH7725 మానవులH1397కొరకుH5973 రెండు సారులుH6471 మూడు సారులుH7969H428 క్రియలన్నిటినిH3605 దేవుడుH410 చేయువాడైయున్నాడుH6466.

To bring back his soul from the pit, to be enlightened with the light of the living.
31

యోబూH347, చెవిని బెట్టుముH7181 నా మాట ఆలకింపుముH8085 మౌనముగా నుండుముH2790 నేనుH595 మాటలాడెదనుH1696.

Mark well, O Job, hearken unto me: hold thy peace, and I will speak.
32

చెప్పవలసినH4405 మాట యేదైన నీకున్నH3426యెడలH518 నాతో ప్రత్యుత్తరము చెప్పుముH7725 మాటలాడుముH1696, నీవు నీతిమంతుడవనిH6663 స్థాపింప గోరుచున్నానుH2654.

If thou hast any thing to say, answer me: speak, for I desire to justify thee.
33

మాట యేమియు లేనిH369యెడలH518 నీవు నా మాట ఆలకింపుముH8085 మౌనముగా నుండుముH2790, నేను నీకు జ్ఞానముH2451 బోధించెదనుH502.

If not, hearken unto me: hold thy peace, and I shall teach thee wisdom.

యోబు గ్రంథము అధ్యాయము 34

1

అప్పుడు ఎలీహుH453 మరల ఈలాగు చెప్పసాగెనుH6030

Furthermore Elihu answered and said,
2

జ్ఞానులారాH2450, నా మాటలుH4405 వినుడిH8085 అనుభవశాలులారాH3045, నాకు చెవియొగ్గుడిH238

Hear my words, O ye wise men; and give ear unto me, ye that have knowledge.
3

అంగిలిH2441 ఆహారమునుH398 రుచి చూచునట్లుH2938 చెవిH241 మాటలనుH4405 పరీక్షించునుH974.

For the ear trieth words, as the mouth tasteth meat.
4

న్యాయమైనదేదోH4941 విచారించి చూతము రండిH977 మేలైనH2896దేదోH4100 మనంతటH996 మనము విచారించి తెలిసికొందముH3045 రండి.

Let us choose to us judgment: let us know among ourselves what is good.
5

నేను నీతిమంతుడనుH6663 దేవుడుH410 నా పట్ల న్యాయముH4941 తప్పెనుH5493

For Job hath said, I am righteous: and God hath taken away my judgment.
6

న్యాయవంతుడనైయుండియుH4941 నేను అబద్దికునిగా ఎంచబడుచున్నానుH3576 నేను తిరుగుబాటుH6588 చేయకపోయిననుH1097 నాకు మానజాలనిH605 గాయముH2671 కలిగెనని యోబుH347 అనుచున్నాడుH559.

Should I lie against my right? my wound is incurable without transgression.
7

యోబువంటిH347 మానవుH1397డెవడు?H4310 అతడు మంచి నీళ్లవలెH4325 తిరస్కారమునుH3933 పానముచేయుచున్నాడుH8354.

What man is like Job, who drinketh up scorning like water?
8

అతడు చెడుతనముH205 చేయువారికిH6466 చెలికాడాయెనుH2274 భక్తిహీనులH7562కుH5973 సహవాసిH1980 ఆయెను.

Which goeth in company with the workers of iniquity, and walketh with wicked men.
9

నరులుH1397 దేవునిH430తోH5973 సహవాసము చేయుటH7521 వారి కేమాత్రమును ప్రయోజనకరముH5532 కాదనిH3808 అతడు చెప్పుకొనుచున్నాడుH559.

For he hath said, It profiteth a man nothing that he should delight himself with God.
10

విజ్ఞానముగలH3824 మనుష్యులారాH376, నా మాట ఆలకించుడిH8085 దేవుడుH410 అన్యాయముH7562 చేయుటH4480 అసంభవముH2486. సర్వశక్తుడుH7706 దుష్కార్యముH5766 చేయుటH4480 అసంభవముH2486

Therefore hearken unto me, ye men of understanding: far be it from God, that he should do wickedness; and from the Almighty, that he should commit iniquity.
11

నరులH120 క్రియలకుH6467 తగినట్టుగా ఫలము ఆయన వారి కిచ్చునుH7999 అందరికిH376 వారి వారి మార్గములనుబట్టిH734 వారికి ఫలమిచ్చునుH4672.

For the work of a man shall he render unto him, and cause every man to find according to his ways.
12

దేవుడుH410 ఏ మాత్రమునుH551 దుష్కార్యముH7561 చేయడుH3808 సర్వశక్తుడుH7706 న్యాయముH4941 తప్పడుH5791.

Yea, surely God will not do wickedly, neither will the Almighty pervert judgment.
13

ఎవడైనH4310 భూమినిH776 ఆయనకు అప్పగింతపెట్టెనాH6485? ఎవడైనH4310 సర్వH3605ప్రపంచH8398 భారమును ఆయన కప్పగించెనాH7760?

Who hath given him a charge over the earth? or who hath disposed the whole world?
14

ఆయన తన మనస్సుH3820 తనమీదనేH413 ఉంచుకొనినH7760 యెడలH518 తన శ్వాసH5397నిశ్వాసములనుH7307 తనయొద్దకుH413 తిరిగి తీసికొనినయెడలH622

If he set his heart upon man, if he gather unto himself his spirit and his breath;
15

శరీరుH1320లందరుH3605 ఏకముగాH3162 నశించెదరుH1478 నరులుH120 మరలH7725 ధూళియైపోవుదురుH6083.

All flesh shall perish together, and man shall turn again unto dust.
16

కావున దీనిH2063 వినిH8085 వివేచించుముH998 నా మాటలH4405 నాలకింపుముH238.

If now thou hast understanding, hear this: hearken to the voice of my words.
17

న్యాయమునుH4941 ద్వేషించువాడుH8130 లోకము నేలునాH2280? న్యాయH6662సంపన్నుడైనవానిమీదH3524 నేరము మోపుదువాH7561?

Shall even he that hateth right govern? and wilt thou condemn him that is most just?
18

నీవు పనికిమాలినవాడవనిH1100 రాజుతోనైననుH4428 మీరు దుష్టులనిH7563 ప్రధానులతోనైననుH5081 అనవచ్చునాH559?

Is it fit to say to a king, Thou art wicked? and to princes, Ye are ungodly?
19

రాజులH8269యెడలH6440 పక్షపాతముH5375 చూపనిH3808వానితోనుH834 బీదలH1800కన్నH6440 ధనముగలవారినిH7771 ఎక్కువగాH5234 చూడనిH3808 వానితోను ఆలాగు పలుకుట తగునా? వారందరుH3605 ఆయనH3027 నిర్మించినవారుH4639 కారా?

How much less to him that accepteth not the persons of princes, nor regardeth the rich more than the poor? for they all are the work of his hands.
20

వారు నిమిషములోH7281 చనిపోవుదురుH4191 మధ్యH2676రాత్రిH3915 ప్రజలుH5971 కల్లోలమునొందిH1607 నాశనమగుదురుH5674 బలవంతులుH47 దైవికముగా కొనిపోబడెదరుH5493.

In a moment shall they die, and the people shall be troubled at midnight, and pass away: and the mighty shall be taken away without hand.
21

ఆయన దృష్టిH5869 నరులH376 మార్గములH1870మీదH5921 నుంచబడియున్నది ఆయన వారినడకH6806లన్నియుH3605 కనిపెట్టిచూచుచున్నాడుH7200.

For his eyes are upon the ways of man, and he seeth all his goings.
22

దుష్‌క్రియలుH205 చేయువారుH6466 దాగుకొనుటకుH5641 చీకటియైననుH2822 మరణాంధకారమైననుH6757 లేదుH3808.

There is no darkness, nor shadow of death, where the workers of iniquity may hide themselves.
23

ఒకడుH376 న్యాయవిమర్శలోనికిH4941 రాకముందుH1980 బహుకాలముH5750 అతనిని విచారణచేయుటH7760 దేవునిH410కిH413 అగత్యము లేదుH3808.

For he will not lay upon man more than right; that he should enter into judgment with God.
24

విచారణH2714 లేకుండనేH3808 బలవంతులనుH3524 ఆయన నిర్మూలము చేయుచున్నాడుH7489 వారి స్థానమునH8478 ఇతరులనుH312 నియమించుచున్నాడుH5975.

He shall break in pieces mighty men without number, and set others in their stead.
25

వారి క్రియలనుH4566 ఆయన తెలిసికొనుచున్నాడుH5234 రాత్రియందుH3915 ఆయన నాశనము కలుగజేయగాH2015 వారు నలుగగొట్టబడుదురుH1792.

Therefore he knoweth their works, and he overturneth them in the night, so that they are destroyed.
26

దుష్టులనిH7563 బహిరంగముగానేH4725 ఆయన వారిని శిక్షించునుH5606.

He striketh them as wicked men in the open sight of others;
27

ఏలయనగాH3651 వారు ఆయననుH4480 అనుసరించుట మానిరిH5493 ఆయన ఆజ్ఞలలోH1870దేనినైననుH3605 లక్ష్యపెట్టH7919కపోయిరిH3808.

Because they turned back from him, and would not consider any of his ways:
28

బీదలH1800 మొఱ్ఱనుH6818 ఆయనయొద్దకుH5921 వచ్చునట్లుH935 చేసిరి దీనులH6041 మొఱ్ఱనుH6818 ఆయనకు వినబడునట్లుH8085 చేసిరి.

So that they cause the cry of the poor to come unto him, and he heareth the cry of the afflicted.
29

ఆయనH1931 సమాధానముH8252 కలుగజేసినయెడల శిక్ష విధింపH7561గలవాడెవడుH4310?ఆయన తన ముఖమునుH6440 దాచుకొనినయెడలH5641 ఆయనను చూడగలH7789వాడెవడుH4310? అది అనేకులనుH1471 గూర్చినదైననుH5921 ఒకటే, ఒకనిH120 గూర్చినదైననుH5921 ఒకటే

When he giveth quietness, who then can make trouble? and when he hideth his face, who then can behold him? whether it be done against a nation, or against a man only:
30

భక్తిహీనులుH2611 రాజ్యపరిపాలనH4427 చేయకుండునట్లుH4480 వారు ప్రజలనుH5971 చిక్కించుకొనH4170కుండునట్లుH4480 బలవంతు లను ఆయన నిర్మూలము చేయుచున్నాడు

That the hypocrite reign not, lest the people be ensnared.
31

ఒకడు నేను శిక్షనొందితినిH5375 నేను ఇకను పాపముH2254 చేయనుH3808

Surely it is meet to be said unto God, I have borne chastisement, I will not offend any more:
32

నాకు తెలియH2372నిదానినిH1107 నాకు నేర్పుముH3384 నేను దుష్కార్యముH5766 చేసియున్నH6466 యెడలH518 ఇకను చేయH3254ననిH3808 దేవునిH410తోH413 చెప్పునాH559?

That which I see not teach thou me: if I have done iniquity, I will do no more.
33

నీకిష్టము వచ్చినట్లుH5973 ఆయన ప్రతికారముచేయునాH7999? లేనియెడలH3588 నీవుందువాH3988? నేనుH589 కాదుH3808 నీవేH859 నిశ్చయింపవలెనుH977 గనుక నీవు ఎరిగినH3045 దానిని పలుకుముH1696.

Should it be according to thy mind? he will recompense it, whether thou refuse, or whether thou choose; and not I: therefore speak what thou knowest.
34

వివేచనH3824గలవారుH376 జ్ఞానముగలిగిH2450 నా మాట వినువారుH8085 నాతో నీలాగు పలుకుదురుH559

Let men of understanding tell me, and let a wise man hearken unto me.
35

యోబుH347 తెలివిH1847మాలినH3808 మాటలాడుచున్నాడుH1696. అతని మాటలుH1697 బుద్ధిH7919హీనమైనవిH3808

Job hath spoken without knowledge, and his words were without wisdom.
36

దుష్టులవలెH205 యోబుH347 ప్రత్యుత్తరమిచ్చిH8666నందునH5921 అతడు తుదముట్టH5331 శోధింపబడవలెననిH974 నేనెంతో కోరుచున్నానుH15.

My desire is that Job may be tried unto the end because of his answers for wicked men.
37

అతడు తన పాపముH2403నకుH5921 తోడుగా ద్రోహముH6588 కూర్చుకొనుచున్నాడుH3254 మనయెదుటH996 చప్పట్లుకొట్టిH5606 దేవునిమీదH410 కాని మాటలుH561 పెంచుచున్నాడుH7235.

For he addeth rebellion unto his sin, he clappeth his hands among us, and multiplieth his words against God.

యోబు గ్రంథము అధ్యాయము 35

1

మరియు ఎలీహుH453 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెనుH6030

Elihu spake moreover, and said,
2

నేను పాపము చేసినయెడలH2403 నాకు కలిగిన లాభము కన్నH4480 నా నీతివలన నాకు కలిగిన లాభH3276మేమిH4100 అది నీకు ప్రయోజనH5532మేమిH4100? అని నీవు చెప్పుచున్నావేH559?

Thinkest thou this to be right, that thou saidst, My righteousness is more than God's?
3

ఇదేH2063 న్యాయమనిH4941 నీకు తోచినదాH2803? దేవునిH410 నీతిH6664కన్నH4480 నీ నీతిH6664 యెక్కువని నీవనుకొనుచున్నావాH2803?

For thou saidst, What advantage will it be unto thee? and, What profit shall I have, if I be cleansed from my sin?
4

నీతోనుH5973 నీతో కూడనున్న నీ సహవాసులతోనుH7453 నేనుH589 వాదమాడెదనుH7725.

I will answer thee, and thy companions with thee.
5

ఆకాశమువైపుH8064 నిదానించి చూడుముH7200 నీ కన్నH4480 ఉన్నతమైనH1361 ఆకాశ విశాలములవైపుH7834 చూడుముH7200.

Look unto the heavens, and see; and behold the clouds which are higher than thou.
6

నీవు పాపముచేసిననుH2398 ఆయనకు నీవేమైనH4100 చేసితివాH6466? నీ అతిక్రమములుH6588 విస్తరించిననుH7231 ఆయనకు నీవేమైనH4100 చేసితివాH6213?

If thou sinnest, what doest thou against him? or if thy transgressions be multiplied, what doest thou unto him?
7

నీవు నీతిమంతుడవైననుH6663 ఆయనకు నీవేమైనH4100 ఇచ్చుచున్నావాH5414?ఆయన నీచేతH3027 ఏమైననుH4100 తీసికొనునాH3947?

If thou be righteous, what givest thou him? or what receiveth he of thine hand?
8

నీవంటిH3644 మనుష్యునికే నీ చెడుతనపుH7562 ఫలము చెందును నరులకేH120 నీ నీతిH6666 ఫలము చెందును.

Thy wickedness may hurt a man as thou art; and thy righteousness may profit the son of man.
9

అనేకులుH7230 బలాత్కారముH6217 చేయుటవలనH4480 జనులు కేకలు వేయుదురుH2199 బలవంతులH7227 భుజబలమునకుH2220 భయపడి సహాయముకొరకై కేకలు వేయుదురుH7768.

By reason of the multitude of oppressions they make the oppressed to cry: they cry out by reason of the arm of the mighty.
10

అయితే రాత్రియందుH3915 కీర్తనలుH2158 పాడుటకు ప్రేరేపించుచుH5414

But none saith, Where is God my maker, who giveth songs in the night;
11

భూH776జంతువులH929కంటెH4480 మనకు ఎక్కువ బుద్ధినేర్పుచుH2449 ఆకాశH8064పక్షులH5775కంటెH4480 మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు నన్ను సృజించినH6213 దేవుడుH433 ఎక్కడH346 నున్నాడని అనుకొనువారెవరునుH559 లేరుH3808.

Who teacheth us more than the beasts of the earth, and maketh us wiser than the fowls of heaven?
12

కాగా వారు దుష్టులైన మనుష్యులH7451 గర్వమునుబట్టిH1347 మొఱ్ఱపెట్టుదురుH6817 గాని ఆయన ప్రత్యుత్తరమిచ్చుటH6030లేదుH3808.

There they cry, but none giveth answer, because of the pride of evil men.
13

నిశ్చయముగాH389 దేవుడుH410 నిరర్థకమైనH7723 మాటలు చెవినిH8085 బెట్టడుH3808 సర్వశక్తుడుH7706 వాటిని లక్ష్యH7789పెట్టడుH3808.

Surely God will not hear vanity, neither will the Almighty regard it.
14

ఆయనను చూడH7789లేననిH3808 నీవు చెప్పిననుH559 వ్యాజ్యెముH1779 ఆయనయెదుటనేH6440 యున్నది, ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెనుH2342.

Although thou sayest thou shalt not see him, yet judgment is before him; therefore trust thou in him.
15

ఆయన కోపముతోH639 దండింపH6485కపోయిH369నందుననుH3588 నిశ్చయముగా దురహంకారమునుH6580 ఆయన గుర్తింపకH3045 పోయినందుననుH3808

But now, because it is not so, he hath visited in his anger; yet he knoweth it not in great extremity:
16

నిర్హేతుకముగాH1892 యోబుH347 మాటలాడియున్నాడుH6310 తెలివిH1847లేకయేH1097 మాటలనుH4405 విస్తరింపజేసియున్నాడుH3527.

Therefore doth Job open his mouth in vain; he multiplieth words without knowledge.

యోబు గ్రంథము అధ్యాయము 36

1

మరియు ఎలీహుH453 ఇంకH3254 యిట్లనెనుH559

Elihu also proceeded, and said,
2

కొంతసేపుH2191 నన్ను ఓర్చుకొనుముH3803 ఈ సంగతి నీకు తెలియజేసెదనుH2331. ఏలయనగాH3588 దేవునిపక్షముగాH433 నేనింకనుH5750 మాటలాడవలసియున్నదిH4405.

Suffer me a little, and I will shew thee that I have yet to speak on God's behalf.
3

దూరముH7350నుండిH4480 నేను జ్ఞానముH1843 తెచ్చుకొందునుH5375 నన్ను సృజించినవానికిH6466 నీతినిH6664 ఆరోపించెదనుH5414.

I will fetch my knowledge from afar, and will ascribe righteousness to my Maker.
4

నా మాటలుH4405 ఏమాత్రమునుH551 అబద్ధములుH8267 కావుH3808 పూర్ణH8549జ్ఞానిH1844 యొకడు నీ యెదుటH5973 నున్నాడు.

For truly my words shall not be false: he that is perfect in knowledge is with thee.
5

ఆలోచించుముH2005 దేవుడుH410 బలవంతుడుH3524 గాని ఆయన ఎవనిని తిరస్కారముH3988 చేయడుH3808 ఆయన వివేచనాH3820శక్తిH3581 బహు బలమైనదిH3524.

Behold, God is mighty, and despiseth not any: he is mighty in strength and wisdom.
6

భక్తిహీనులH7563 ప్రాణమునుH2421 ఆయన కాపాడడుH3808 ఆయన దీనులకుH6041 న్యాయముH4941 జరిగించునుH5414.

He preserveth not the life of the wicked: but giveth right to the poor.
7

నీతిమంతులనుH6662 ఆయన చూడH5869H1639పోడుH3808 సింహాసనముమీదH3678 కూర్చుండు రాజులH4428తోH854 ఆయన వారిని నిత్యమునుH5331 కూర్చుండబెట్టునుH3427 వారు ఘనపరచబడుదురుH1361.

He withdraweth not his eyes from the righteous: but with kings are they on the throne; yea, he doth establish them for ever, and they are exalted.
8

వారు సంకెళ్లతోH2131 కట్టబడినH631యెడలనుH518 బాధాH6040పాశములచేతH2256 పట్టబడినయెడలనుH3920

And if they be bound in fetters, and be holden in cords of affliction;
9

అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరనిH1396 ఆయన వారి వారి కార్యములనుH6467 వారి వారి దోషములనుH6588 వారికి తెలియజేయునుH5046.

Then he sheweth them their work, and their transgressions that they have exceeded.
10

ఉపదేశము వినుటకైH4148 వారి చెవినిH241 తెరువజేయునుH1540. పాపముH205 విడిచిH4480 రండనిH7725 ఆజ్ఞ ఇచ్చునుH559.

He openeth also their ear to discipline, and commandeth that they return from iniquity.
11

వారు ఆలకించిH8085 ఆయనను సేవించినH5647యెడలH518 తమ దినములనుH3117 క్షేమముగానుH2896 తమ సంవత్సరములనుH8141 సుఖముగానుH5273 వెళ్లబుచ్చెదరుH3615.

If they obey and serve him, they shall spend their days in prosperity, and their years in pleasures.
12

వారు ఆలకింపH8085నిH3808యెడలH518 వారు బాణములచేతH7973 కూలి నశించెదరుH5674. జ్ఞానముH1847లేకH1097 చనిపోయెదరుH1478.

But if they obey not, they shall perish by the sword, and they shall die without knowledge.
13

అయినను లోలోపల హృదయపూర్వకమైనH3820 భక్తిలేనివారుH2611 క్రోధముH639 నుంచుకొందురుH7760. ఆయన వారిని బంధించుH631నప్పుడుH3588 వారు మొఱ్ఱపెట్టరుH7768.

But the hypocrites in heart heap up wrath: they cry not when he bindeth them.
14

కావున వారుH5315 యవనమందేH5290 మృతినొందుదురుH4191 వారి బ్రదుకుH2416 పురుషగాముల బ్రదుకువంటిదగునుH6945.

They die in youth, and their life is among the unclean.
15

శ్రమపడువారినిH6041 వారికి కలిగిన శ్రమవలనH6040 ఆయన విడిపించునుH2502.బాధవలనH3906 వారిని విధేయులుగాH241 చేయునుH1540.

He delivereth the poor in his affliction, and openeth their ears in oppression.
16

అంతియేకాక బాధలోనుండిH4480 ఆయన నిన్ను తప్పించునుH5496. ఇరుకులేని విశాలస్థలమునకు నిన్ను తోడుకొనిపోవును నీ ఆహారమునుH7979 క్రొవ్వుతోH1880 నింపునుH4390.

Even so would he have removed thee out of the strait into a broad place, where there is no straitness; and that which should be set on thy table should be full of fatness.
17

దుష్టులH7563 తీర్పుH1779 నీలో పూర్తిగా కనబడుచున్నదిH4390 న్యాయవిమర్శయుH4941 తీర్పునుH1779 కూడుకొనియున్నవిH8551.

But thou hast fulfilled the judgment of the wicked: judgment and justice take hold on thee.
18

నీకు క్రోధముH2534 పుట్టుచున్నది గనుక నీవు ఒక వేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్తపడుముH6435 నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తముH3724 గొప్పదనిH7227 నీవు మోసపోయెదవేమోH5186 జాగ్రత్తపడుము.

Because there is wrath, beware lest he take thee away with his stroke: then a great ransom cannot deliver thee.
19

నీవు మొఱ్ఱపెట్టుటయు బల ప్రయత్నములు చేయుటయు బాధనొందకుండ నిన్ను తప్పించునా?

Will he esteem thy riches? no, not gold, nor all the forces of strength.
20

జనులనుH5971 తమ స్థలములలోనుండిH8478 కొట్టివేయుH5927 రాత్రిH3915 రావలెనని కోరుH7602కొనకుముH408.

Desire not the night, when people are cut off in their place.
21

జాగ్రత్తపడుముH8104 చెడుతనముH205 చేయH6437కుండుముH408. దుఃఖానుభవముH6040కన్నH4480 అదిH2088 మంచిదని నీవు వాని కోరుకొనియున్నావుH977.

Take heed, regard not iniquity: for this hast thou chosen rather than affliction.
22

ఆలోచించుముH2005, దేవుడుH410 శక్తిమంతుడైH3581 ఘనత వహించినవాడుH7682 ఆయనను పోలినH3644 బోధకుH3384డెవడుH4310?

Behold, God exalteth by his power: who teacheth like him?
23

ఆయనకు మార్గముH1870 నియమించినH6485వాడెవడుH4310? నీవు దుర్మార్గపుH5766 పనులు చేయుచున్నావనిH6466 ఆయనతో ఎవడుH4310 పలుకH559 తెగించును?

Who hath enjoined him his way? or who can say, Thou hast wrought iniquity?
24

మనుష్యులుH376 కీర్తించినH2142 ఆయన కార్యమునుH6467 మహిమపరచుటకైH7679 నీవు జాగ్రత్తపడుముH7789.

Remember that thou magnify his work, which men behold.
25

మనుష్యుH120లందరుH3605 దాని చూచెదరుH2372 నరులుH376 దూరమునH7350 నిలిచి దాని చూచెదరుH5027.

Every man may see it; man may behold it afar off.
26

ఆలోచించుముH2005, దేవుడుH410 మహోన్నతుడుH7689 మనము ఆయనను ఎరుగముH3045H3808 ఆయన సంవత్సరములH8141 సంఖ్యH4557 మితిలేనిదిH2714H3808.

Behold, God is great, and we know him not, neither can the number of his years be searched out.
27

ఆయన ఉదకH4325బిందువులనుH5198 పైనుండి కురిపించునుH1639 మంచుతోకూడినH108 వర్షమువలెH4306 అవి పడునుH2212

For he maketh small the drops of water: they pour down rain according to the vapour thereof:
28

మేఘములుH7834 వాటిని కుమ్మరించునుH5140 మనుష్యులH120మీదికిH5921 అవి సమృద్ధిగాH7491 దిగును.

Which the clouds do drop and distil upon man abundantly.
29

మేఘములుH5645 వ్యాపించుH4666 విధమును ఆయన మందిరములోనుండిH5521 ఉరుములుH8663 వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునాH995?

Also can any understand the spreadings of the clouds, or the noise of his tabernacle?
30

ఆయన తనచుట్టుH5921 తన మెరుపునుH216 వ్యాపింపజేయునుH6566 సముద్రపుH3220 అడుగుభాగమునుH8328 ఆయన కప్పునుH3680.

Behold, he spreadeth his light upon it, and covereth the bottom of the sea.
31

వీటివలనH3588 ఆయన ఆయా ప్రజలకుH5971 తీర్పుతీర్చునుH1777. ఆయన ఆహారమునుH400 సమృద్ధిగాH4342 ఇచ్చువాడుH5414

For by them judgeth he the people; he giveth meat in abundance.
32

ఇరుప్రక్కలనుH6293 ఆయన మెరుపులుH216 మెరిపించును గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించునుH6680

With clouds he covereth the light; and commandeth it not to shine by the cloud that cometh betwixt.
33

ఆయన గర్జనముH7452 ఆయనను ప్రసిద్ధిచేయునుH5927 తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకునుH4735 తెలుపునుH5046.

The noise thereof sheweth concerning it, the cattle also concerning the vapour.

మార్కు అధ్యాయము 9

1

మరియుG2532 ఆయన – ఇక్కడG5602 నిలిచియున్నG2476వారిలో కొందరుG5100 దేవునిG2316రాజ్యముG932 బలముG1411తోG1722 వచ్చుటG2064 చూచుG1492వరకుG2193 మరణముG2288 రుచిG1089చూడరనిG3364 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పు చున్నాననెనుG3004.

And he said unto them, Verily I say unto you, That there be some of them that stand here, which shall not taste of death, till they have seen the kingdom of God come with power.
2

ఆరుG1803దినములైనG2250 తరువాతG3326, యేసుG2424 పేతురునుG4074 యాకోబునుG2385 యోహానునుG2491 మాత్రము వెంటబెట్టుకొనిG3880, యెత్తయినG5308 యొక కొండG3735మీదికిG1519 ఏకాంతముగా వారినిG846 తోడుకొనిపోయిG399, వారిG846యెదుటG1715 రూపాంతరము పొందెనుG3339.

And after six days Jesus taketh with him Peter, and James, and John, and leadeth them up into an high mountain apart by themselves: and he was transfigured before them.
3

అంతలోG2532 ఆయనG846 వస్త్రములుG2440 ప్రకాశమానమైనవియుG4744 మిగులG3029 తెల్లనిG3022వియుG5613 ఆయెనుG1096; లోకG1093మందుG1909 ఏ చాకలియునుG1102 అంత తెల్లగాG3021 చలువచేయG1410లేడుG3756.

And his raiment became shining, exceeding white as snow; so as no fuller on earth can white them.
4

మరియుG2532 మోషేయుG3475 ఏలీయాయుG2243 వారికిG84 కనబడిG3700 యేసుతోG2424 మాటలాడుచుండిరిG4814.

And there appeared unto them Elias with Moses: and they were talking with Jesus.
5

అప్పుడుG2532 పేతురు–G4074బోధకుడాG4461, మనG2248మిక్కడG5602 ఉండుటG1511 మంచిదిG2570; మేము నీకుG4671 ఒకటియుG3391 మోషేకుG3475 ఒకటియుG3391 ఏలీయాకుG2243 ఒకటియుG3391 మూడుG5140 పర్ణశాలలుG4633 కట్టుదుమనిG4160 చెప్పెనుG3004;

And Peter answered and said to Jesus, Master, it is good for us to be here: and let us make three tabernacles; one for thee, and one for Moses, and one for Elias.
6

వారుG2258 మిగుల భయపడిరిG1630 గనుకG1063 తాను చెప్పG2980వలసినG1492దేమోG5101 అతనికి తెలియలేదుG3756.

For he wist not what to say; for they were sore afraid.
7

మేఘమొకటిG3507 వచ్చి వారినిG846 కమ్మగా–G1982ఈయనG3778 నాG3450 ప్రియG27కుమారుడుG5207, ఈయన మాటG3004 వినుడని యొక శబ్దముG5456G3588 మేఘముG3507లోనుండిG1537 పుట్టెనుG2064.

And there was a cloud that overshadowed them: and a voice came out of the cloud, saying, This is my beloved Son: hear him.
8

వెంటనేG1819 వారు చుట్టుG4017 చూచినప్పుడుG1492, తమG1438 యొద్దనున్నG3326 యేసుG2424 తప్పG235 మరి ఎవరునుG3765 వారికి కనబడలేదుG3762.

And suddenly, when they had looked round about, they saw no man any more, save Jesus only with themselves.
9

వారుG846G3588 కొండG3735 దిగి వచ్చుచుండగా–G2597మనుష్యG444 కుమారుడుG5207 మృతులG3498లోనుండిG1537 లేచినప్పుడేG450 గాని, అంతకు ముందుG1508 మీరు చూచినG1492వాటినిG3739 ఎవనితోనుG3367 చెప్పవద్దనిG1334 ఆయన వారికిG846 ఆజ్ఞాపించెనుG1291.

And as they came down from the mountain, he charged them that they should tell no man what things they had seen, till the Son of man were risen from the dead.
10

మృతులG3498లోనుండిG1537 లేచుటG450 అనగాG2076 ఏమిటోG5101 అని వారొకనితో ఒకడు తర్కించుచుG4802 ఆ మాటG3056 మనస్సునG1438 ఉంచుకొనిరిG2902.

And they kept that saying with themselves, questioning one with another what the rising from the dead should mean.
11

వారు –ఏలీయాG2243 ముందుగాG4412 రావG2064లెననిG1163 శాస్త్రులుG1122 చెప్పుచున్నారేG3004, యిదేG3754మనిG3004 ఆయనG846 నడిగిరిG1905.

And they asked him, saying, Why say the scribes that Elias must first come?
12

అందుG1161కాయన–G3588ఏలీయాG2243 ముందుగాG4412 వచ్చిG2064 సమస్తమునుG3956 చక్క పెట్టుననుG600 మాటG2036 నిజమేG3303; అయినను మనుష్యG444కుమారుడుG5207 అనేకG4183 శ్రమలుపడిG3958, తృణీకరింపబడG1847 వలెననిG2443 వ్రాయబడుటG1125 ఏమిG4459?

And he answered and told them, Elias verily cometh first, and restoreth all things; and how it is written of the Son of man, that he must suffer many things, and be set at nought.
13

ఏలీయాG2243 వచ్చెG2064ననియుG2532 అతనిG846గూర్చిG1909 వ్రాయబడినG1125 ప్రకారముG2531 వారు తమకిష్టముG2309 వచ్చినట్టు అతనియెడలG846 చేసిరనియుG4160 మీతోG5213 చెప్పు చున్నాననిG3004 వారితో అనెను.

But I say unto you, That Elias is indeed come, and they have done unto him whatsoever they listed, as it is written of him.
14

వారు శిష్యులG3101యొద్దకుG4314 వచ్చిG2064, వారి చుట్టుG4012 బహుG4183 జనులుG3793 కూడియుండుటయు శాస్త్రులుG1122 వారితోG846 తర్కించుటయు చూచిరిG4802.

And when he came to his disciples, he saw a great multitude about them, and the scribes questioning with them.
15

వెంటనేG2112 జనసమూహG3793మంతయుG3956 ఆయననుG846 చూచిG1492, మిగుల విభ్రాంతినొందిG1568 ఆయనయొద్దకు పరుగెత్తి కొనివచ్చిG4370 ఆయనకుG846 వందనముచేసిరిG782.

And straightway all the people, when they beheld him, were greatly amazed, and running to him saluted him.
16

అప్పుడాయన– మీరుG1905 దేనిగూర్చిG5101 వారిG846తోG4314 తర్కించుచున్నారనిG4802 వారి నడుగగా

And he asked the scribes, What question ye with them?
17

జనసమూహముG3793లోG1537 ఒకడు – G1520బోధకుడాG1320, మూగG216దయ్యముG4151 పట్టినG2192 నాG3450 కుమారునిG5207 నీG4571యొద్దకుG4314 తీసికొని వచ్చితినిG5342;

And one of the multitude answered and said, Master, I have brought unto thee my son, which hath a dumb spirit;
18

అది ఎక్కడG3699 వానినిG846 పట్టునోG2638 అక్కడ వానినిG846 పడద్రోయునుG4486; అప్పుడు వాడు నురుగుG875 కార్చుకొని, పండ్లుG3599 కొరుకుకొనిG5149 మూర్ఛిల్లునుG4486; దానినిG846 వెళ్లగొట్టుడనిG1544 నీG4675 శిష్యులనుG3101 అడిగితినిG2036 గాని అది వారిచేత కాలేదని ఆయనతో చెప్పెను.

And wheresoever he taketh him, he teareth him: and he foameth, and gnasheth with his teeth, and pineth away: and I spake to thy disciples that they should cast him out; and they could not.
19

అందుG1161కాయనG3588 విశ్వాసములేనిG571 తరముG1074వారలారాG5599, నేను ఎంతG2193కాలముG2193 మీG5209తోG4314 నుందునుG2071? ఎంతG4219వరకుG2193 మిమ్మునుG5216 సహింతునుG430? వానినిG846 నాG3165యొద్దకుG4314 తీసికొని రండనిG5342 వారితోG846 చెప్పగాG3004

He answereth him, and saith, O faithless generation, how long shall I be with you? how long shall I suffer you? bring him unto me.
20

వారాయనG846యొద్దకుG4314 వానినిG846 తీసికొని వచ్చిరిG5342. దయ్యముG4151 ఆయననుG846 చూడ గానేG1492, వానిG846 విలవిల లాడించెనుG4682 గనుక వాడు నేలG1093పడిG4098 నురుగు కార్చుకొనుచుG875 పొర్లాడుచుండెనుG2947.

And they brought him unto him: and when he saw him, straightway the spirit tare him; and he fell on the ground, and wallowed foaming.
21

అప్పుడాయన– ఇది వీనికి సంభవించి యెంతకాలమైనదని వానిG846 తండ్రిG3962 నడుగగాG1905 అతడు–బాల్యమునుండియేG3812;

And he asked his father, How long is it ago since this came unto him? And he said, Of a child.
22

అది వానిG846 నాశనము చేయG622వలెననిG2443 తరచుగాG4178 అగ్నిG4442లోనుG1519 నీళ్లG5204లోనుG1519 పడద్రోయునుG906. ఏమైననుG1410 నీవలననైతేG1536 మాG2248మీదG1909 కనికరపడిG4697 మాకుG2254 సహాయము చేయుమనెనుG997.

And ofttimes it hath cast him into the fire, and into the waters, to destroy him: but if thou canst do any thing, have compassion on us, and help us.
23

అందుకుG1161 యేసుG2424 (నమ్ముట)G4100 నీవలననైG1410తేG1487, నమ్మువానికిG4100 సమస్తమునుG3956 సాధ్యమేG1415 యని అతనితోG846 చెప్పెనుG2036.

Jesus said unto him, If thou canst believe, all things are possible to him that believeth.
24

వెంటనేG2112G3588 చిన్నవానిG3813 తండ్రి–G3962నమ్ముచున్నానుG4100, నాకుG3450 అపనమ్మకముండకుండG570 సహాయము చేయుమనిG997 బిగ్గరగా చెప్పెనుG2896.

And straightway the father of the child cried out, and said with tears, Lord, I believe; help thou mine unbelief.
25

జనులుG3793 గుంపుకూడి తనయొద్దకుG846 పరుగెత్తికొనివచ్చుటG1998 యేసుG2424 చూచి G1492–మూగవైనG216 చెవిటిG2974 దయ్యమాG4151, వానినిG846 వదిలిపొమ్ముG1537, ఇక వానిG846లోG1519ప్రవేశింG1525పవద్దనిG3371 నీకుG4671 ఆజ్ఞాపించుచున్నాననిG2004 చెప్పి ఆ అపవిG169త్రాత్మనుG4151 గద్దించెనుG2008.

When Jesus saw that the people came running together, he rebuked the foul spirit, saying unto him, Thou dumb and deaf spirit, I charge thee, come out of him, and enter no more into him.
26

అప్పుడు అది కేకవేసిG2896, వానిG846నెంతో విలవిల లాడించిG4183 వదలిపోయెనుG1831. అంతటG5620 వాడు చచ్చినవానిG3498వలెG5616 ఉండెనుG1096 గనుక అనేకులు–G4183వాడు చనిపోయెననిరిG599.

And the spirit cried, and rent him sore, and came out of him: and he was as one dead; insomuch that many said, He is dead.
27

అయితేG1161 యేసుG2424 వానిG846 చెయ్యిG5495 పట్టిG2902 వానిG846 లేవనెత్తగాG1453 వాడు నిలువబడెనుG450.

But Jesus took him by the hand, and lifted him up; and he arose.
28

ఆయనG846 ఇంటిG3624 లోనికిG1519 వెళ్లినG1525 తరువాత ఆయనG846 శిష్యులు–G3101మేG2249 మెందుకుG3754 ఆ దయ్యమునుG846 వెళ్లగొట్టలేకG1544 పోతిమనిG3756 ఏకాంతమునG2596 ఆయనG846 నడిగిరిG1905.

And when he was come into the house, his disciples asked him privately, Why could not we cast him out?
29

అందుకాయన–ప్రార్థనG4335వలననేG1722 గానిG1508 మరి దేనిG3762వలననైననుG1722G5124 విధమైనదిG1085 వదలిపోవుటG1831 అసాధ్యమని వారితోG846 చెప్పెనుG2036.

And he said unto them, This kind can come forth by nothing, but by prayer and fasting.
30

వారక్కడనుండిG1564 బయలుదేరిG1831 గలిలయG1056 గుండాG1223 వెళ్లు చుండిరిG3899; అదిG2443 ఎవనికినిG5100 తెలియుటG1097 ఆయనకిష్టముG2309లేక పోయెనుG3756;

And they departed thence, and passed through Galilee; and he would not that any man should know it.
31

ఏలయనగాG1063 ఆయన తనG848 శిష్యులకుG3101 బోధించుచు–G1321మనుష్యG444కుమారుడుG5207 మనుష్యులG444 చేతికిG5495 అప్పగింపబడు చున్నాడుG3860, వారాయననుG846 చంపెదరుG615; చంపబడినG615 మూడుG5154 దినములకుG2250 ఆయన లేచుననిG450 వారితోG846 చెప్పెనుG3004.

For he taught his disciples, and said unto them, The Son of man is delivered into the hands of men, and they shall kill him; and after that he is killed, he shall rise the third day.
32

వారుG3588 ఆ మాటG4487 గ్రహింపG50లేదు గాని ఆయనG846 నడుగG1905 భయపడిరిG5399.

But they understood not that saying, and were afraid to ask him.
33

అంతటG2532 వారు కపెర్నహూముG2584నకుG1519 వచ్చిరిG2064. వారు – ఎవడుG5101 గొప్పవాడనిG3187 మార్గముG3598G1722 ఒకనితోG4314 ఒకడుG1438 వాదించిరిG1260 గనుకG1161

And he came to Capernaum: and being in the house he asked them, What was it that ye disputed among yourselves by the way?
34

ఆయన ఇంట ఉన్నప్పుడు–G4623మార్గముG3598G1722 మీరు ఒకరితోG4314 ఒకరుG240 దేనినిగూర్చిG5101 వాదించుచుంటిరనిG1256 వారినడుగగా

But they held their peace: for by the way they had disputed among themselves, who should be the greatest.
35

వారు ఊరకుండిరిG4623. అప్పుడాయన కూర్చుండిG2523 పండ్రెండుమందిG1427నిG3588 పిలిచి–G5455ఎవడైననుG1536 మొదటిG4413 వాడైయుండG1511 గోరినయెడలG2309, వాడందరిలోG3956 కడపటివాడునుG2078 అందరికిG3956 పరిచారకుడునైG1249 యుండవలెననిG2071 చెప్పిG3004

And he sat down, and called the twelve, and saith unto them, If any man desire to be first, the same shall be last of all, and servant of all.
36

యొక చిన్న బిడ్డనుG3813 తీసికొనిG2983 వారి మధ్యG3319నుG1722 నిలువబెట్టిG2476, వానినిG846 ఎత్తి కౌగిలించుకొనిG1723

And he took a child, and set him in the midst of them: and when he had taken him in his arms, he said unto them,
37

–ఇట్టిG5108 చిన్న బిడ్డలలోG3813 ఒకనినిG1520 నాG3450 పేరG3686G1909 చేర్చుకొనుG1209వాడుG3739 నన్నుG1691 చేర్చుకొనునుG1209; నన్నుG1691 చేర్చుకొనువాడుG1209 నన్నుG1691 గాకG3756 నన్నుG3165 పంపినవానినిG649 చేర్చు కొనుననిG1209 వారితోG846 చెప్పెనుG2036.

Whosoever shall receive one of such children in my name, receiveth me: and whosoever shall receive me, receiveth not me, but him that sent me.
38

అంతటG1161 యోహాను–G2491బోధకుడాG1320, ఒకడుG5100 నీG4675 పేరG3686G1722 దయ్యములనుG1140 వెళ్లగొట్టుటG1544 చూచితివిుG1492; వాడు మనలనుG2254 వెంబడించువాడుG190 కాడుG3756 గనుకG3754 వానినిG846 ఆటంకపరచితిమనిG2967 చెప్పెనుG3004.

And John answered him, saying, Master, we saw one casting out devils in thy name, and he followeth not us: and we forbad him, because he followeth not us.
39

అందుకుG1161 యేసు–G2424వానినిG846 ఆటంకపరచకుడిG2967; నాG3450పేరG3686G1909 అద్భుతముG1411 చేసిG4160 నన్నుG3165 చులకనగాG5035 నిందింపగలG2511 వాడెవడును లేడుG3361;

But Jesus said, Forbid him not: for there is no man which shall do a miracle in my name, that can lightly speak evil of me.
40

మనకుG5216 విరోధిG2596కానివాడుG3756 మనG5216 పక్షముగాG5228 నున్నవాడేG2076.

For he that is not against us is on our part.
41

మీరు క్రీస్తుG5547వారనిG2075 నాG3450 పేరG3686G1722 మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు, తనకుG848 రావలసిన ఫలముG3408 పోగొట్టుG622కొనడనిG3364 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పు చున్నానుG3004.

For whosoever shall give you a cup of water to drink in my name, because ye belong to Christ, verily I say unto you, he shall not lose his reward.
42

నాG1691యందుG1519 విశ్వాసముంచుG4100 ఈ చిన్నవారిలోG3398 నొకనిG1520 అభ్యంతరపరచుG4624వాడెవడోG3739, వాడుG846 మెడకుG5137 పెద్దG3457 తిరుగటిరాయిG3037 కట్టబడిG4029 సముద్రముG2281లోG1519 పడవేయబడుటG906 వానికిG846 మేలుG2570.

And whosoever shall offend one of these little ones that believe in me, it is better for him that a millstone were hanged about his neck, and he were cast into the sea.
43

నీG4675 చెయ్యిG5495 నిన్నుG4571 అభ్యంతరపరచినG4624 యెడలG1437 దానినిG846 నరికివేయుముG609;

And if thy hand offend thee, cut it off: it is better for thee to enter into life maimed, than having two hands to go into hell, into the fire that never shall be quenched:
44

నీవు రెండుG1417 చేతులుG5495 కలిగి నరకముG1067లోనిG1519 ఆరనిG762 అగ్నిG4442లోG1519నికిG3588 పోవుటకంటెG2228 అంగ హీనుడవైG2948 జీవముG2222లోG1519 ప్రవేశించుటG1525 మేలుG2570.

Where their worm dieth not, and the fire is not quenched.
45

నీG4675 పాదముG4228 నిన్నుG4571 అభ్యంతరపరచినG4624యెడలG1437 దానినిG846 నరికివేయుముG609;

And if thy foot offend thee, cut it off: it is better for thee to enter halt into life, than having two feet to be cast into hell, into the fire that never shall be quenched:
46

రెండుG1417 పాదములుG4228 కలిగిG2192 నరకముG1067లోG1519 పడవేయబడుటG906కంటెG2228, కుంటివాడవైG5560 (నిత్య) జీవముG2222లోG1519 ప్రవేశించుటG1525మేలుG2570.

Where their worm dieth not, and the fire is not quenched.
47

నీG4675 కన్నుG3788 నిన్నుG4571 అభ్యంతరపరచినG4624యెడలG1437 దానిG846 తీసిపార వేయుముG1544; రెండుG1417 కన్నులుG3788 కలిగిG2192 నరకముG1067లోG1519 పడవేయ బడుటG906కంటెG2228 ఒంటికన్నుG3442 గలవాడవైG2192 దేవునిG2316 రాజ్యముG932లోG1519 ప్రవేశించుటG1525 మేలుG2570.

And if thine eye offend thee, pluck it out: it is better for thee to enter into the kingdom of God with one eye, than having two eyes to be cast into hell fire:
48

నరకమునG1067 వారిG846 పురుగుG4663 చావG5053దుG3756; అగ్నిG4442 ఆరG4570దుG3756.

Where their worm dieth not, and the fire is not quenched.
49

ప్రతివానికిG3956 ఉప్పుసారముG233 అగ్నివలనG4442 కలుగును.

For every one shall be salted with fire, and every sacrifice shall be salted with salt.
50

ఉప్పుG217 మంచిదేG2570గానిG1161 ఉప్పుG217 నిస్సారG358మైనG1096 యెడలG1437 దేనిG5101వలనG1722 మీరు దానికిG846 సారముG741 కలుగుజేతురుG? మీలోG1722 మీరుG1438 ఉప్పుG217సారముG741 గలవారైG2192 యుండి యొకరితోG1722 ఒకరుG240 సమాధానముగాG1514 ఉండుడని చెప్పెను.

Salt is good: but if the salt have lost his saltness, wherewith will ye season it? Have salt in yourselves, and have peace one with another.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.