Day 211
Day 212 : యోబు గ్రంథము 25-29 & మార్కు 7
Day 213

యోబు గ్రంథము అధ్యాయము 25

1

అప్పుడు షూహీయుడైనH7747 బిల్దదుH1085 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030

Then answered Bildad the Shuhite, and said,
2

అధికారమునుH4910 భీకరత్వమునుH6343 ఆయనకు తోడైయున్నవిH5973 ఆయన తన ఉన్నతస్థలములలోH4791 సమాధానముH7965 కలుగజేయునుH6213.

Dominion and fear are with him, he maketh peace in his high places.
3

ఆయన సేనలనుH1416 లెక్కింపH4557 శక్యమాH3426?ఆయన వెలుగుH216 ఎవరిH4310మీదనైననుH5921 ఉదయింపH6965కుండునాH3808?

Is there any number of his armies? and upon whom doth not his light arise?
4

నరుడుH582 దేవునిH410 దృష్టికిH5973 నీతిమంతుడుH6663 ఎట్లుH4100 కాగలడు?స్త్రీకిH802 పుట్టినవాడుH3205 ఆయన దృష్టికి ఎట్లుH4100 శుద్ధుడుకాగలడుH2135?

How then can man be justified with God? or how can he be clean that is born of a woman?
5

ఆయన దృష్టికిH5869 చంద్రుడుH3394 కాంతిగలవాడుH166 కాడుH3808 నక్షత్రములుH3556 పవిత్రమైనవిH2141 కావుH3808.

Behold even to the moon, and it shineth not; yea, the stars are not pure in his sight.
6

మరి నిశ్చయముగాH637 పురుగువంటిH7415 మనుష్యుడుH120 పురుగువంటిH8438 నరుడుH120 ఆయన దృష్టికిH5869 పవిత్రుడుH2141 కానేరడుH3808 గదా.

How much less man, that is a worm? and the son of man, which is a worm?

యోబు గ్రంథము అధ్యాయము 26

1

అప్పుడు యోబుH347 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030

But Job answered and said,
2

శక్తిH3581లేనివానికిH3808 నీవు ఎంతH4100 సహాయము చేసితివిH5826? బలముH5797లేనిH3808 బాహువునుH2220 ఎంత బాగుగా రక్షించితివిH3467?

How hast thou helped him that is without power? how savest thou the arm that hath no strength?
3

జ్ఞానముH2451 లేనివానికిH3808 నీ వెంతH4100 చక్కగా ఆలోచనచెప్పితివిH3289?సంగతినిH8454 ఎంత చక్కగాH7230 వివరించితివిH3045?

How hast thou counselled him that hath no wisdom? and how hast thou plentifully declared the thing as it is?
4

నీవు ఎవనిH4310యెదుట మాటలనుH4405 ఉచ్చరించితివిH5046?ఎవనిH4310 ఊపిరిH5397 నీలోనుండిH4480 బయలుదేరినదిH3318?

To whom hast thou uttered words? and whose spirit came from thee?
5

జలములH4325క్రిందనుH8478 వాటి నివాసులH7931క్రిందనుH8478 ఉండు ప్రేతలుH7496 విలవిలలాడుదురుH2342.

Dead things are formed from under the waters, and the inhabitants thereof.
6

ఆయన దృష్టికిH5048 పాతాళముH7585 తెరువబడియున్నదిH6174 నాశనకూపముH11 బట్టబయలుగా నున్నది.

Hell is naked before him, and destruction hath no covering.
7

శూన్యమండలముH8414పైనిH5921 ఉత్తరదిక్కుననున్నH6828 ఆకాశవిశాలమును ఆయన పరచెనుH5186 శూన్యముH1099పైనిH5921 భూమినిH776 వ్రేలాడచేసెనుH8518.

He stretcheth out the north over the empty place, and hangeth the earth upon nothing.
8

వాటిక్రిందH8478 మేఘములుH6051 చినిగిH1234పోకుండH3808 ఆయన తన మేఘములలోH5645 నీళ్లనుH4325 బంధించెనుH6887.

He bindeth up the waters in his thick clouds; and the cloud is not rent under them.
9

దానిమీదH5921 మేఘమునుH6051 వ్యాపింపజేసిH6576 ఆయన తన సింహాసనపుH3678 కాంతినిH6440 మరుగుపరచెనుH270.

He holdeth back the face of his throne, and spreadeth his cloud upon it.
10

వెలుగుH216 చీకటులH2822 సరిహద్దులవరకుH8503 ఆయన జలములకుH4325 హద్దుH2706 నియమించెనుH2328.

He hath compassed the waters with bounds, until the day and night come to an end.
11

ఆయన గద్దింపగాH1606 ఆకాశవిశాలH8064 స్తంభములుH5982 విస్మయమొందిH8539 అదరునుH7322

The pillars of heaven tremble and are astonished at his reproof.
12

తన బలమువలనH3581 ఆయన సముద్రమునుH3220 రేపునుH7280 తన వివేకమువలనH8394 రాహాబును పగులగొట్టునుH4272.

He divideth the sea with his power, and by his understanding he smiteth through the proud.
13

ఆయన ఊపిరిH7307 విడువగా ఆకాశవిశాలములకుH8064 అందము వచ్చునుH8235.ఆయన హస్తముH3027 పారిపోవు మహాH1281సర్పమునుH5175 పొడిచెనుH2490.

By his spirit he hath garnished the heavens; his hand hath formed the crooked serpent.
14

ఇవిH428 ఆయన కార్యములలోH1870 స్వల్పములుH7098.ఆయననుగూర్చి మనకు వినబడుచున్నదిH8085 మిక్కిలిమెల్లనైనH8102 గుసగుస శబ్దముపాటిదేH1697 గదా.గర్జనలుచేయుH7482 ఆయన మహాబలముH1369 ఎంతైనదిH4100 గ్రహింపగలH995వాడెవడుH4310?

Lo, these are parts of his ways: but how little a portion is heard of him? but the thunder of his power who can understand?

యోబు గ్రంథము అధ్యాయము 27

1

యోబుH347 ఇంకనుH5375 ఉపమానరీతిగాH4912 ఇట్లనెనుH559

Moreover Job continued his parable, and said,
2

నా ఊపిరిH5397 యింకను నాలో పూర్ణముగాH3605 ఉండుటనుబట్టియు దేవునిH433 ఆత్మH7307 నా నాసికారంధ్రములలోH639 ఉండుటనుబట్టియు

As God liveth, who hath taken away my judgment; and the Almighty, who hath vexed my soul;
3

నా న్యాయమునుH4941 పోగొట్టినH5493 దేవునిH410 జీవముతోడుH2416 నా ప్రాణమునుH5315 వ్యాకులపరచినH4843 సర్వశక్తునితోడుH7706

All the while my breath is in me, and the spirit of God is in my nostrils;
4

నిశ్చయముగా నా పెదవులుH8193 అబద్ధముH5766 పలుకుటH1696లేదుH518 నా నాలుకH3956 మోసముH7423 నుచ్చరించుటH1897లేదుH518.

My lips shall not speak wickedness, nor my tongue utter deceit.
5

మీరు చెప్పినది న్యాయమనిH6663 నేనేమాత్రమును ఒప్పుకొననుH2486 మరణమగుH1478వరకుH5704 నేనెంతమాత్రమును యథార్థతనుH8538 విడుH5493వనుH3808.

God forbid that I should justify you: till I die I will not remove mine integrity from me.
6

నా నీతినిH6666 విడుH7503వకH3808 గట్టిగా పట్టుకొందునుH2388 నా ప్రవర్తన అంతటి విషయములోH4480 నా హృదయముH3824 నన్ను నిందింపH2778దుH3808.

My righteousness I hold fast, and will not let it go: my heart shall not reproach me so long as I live.
7

నాకు శత్రువులైనవారుH341 దుష్టులుగాH7563 కనబడుదురుH1961 గాక నన్నెదిరించువారుH6965 నీతిలేనివారుగాH5767 కనబడుదురు గాక.

Let mine enemy be as the wicked, and he that riseth up against me as the unrighteous.
8

దేవుడుH433 వాని కొట్టివేయునప్పుడుH1214 వాని ప్రాణముH5315 తీసివేయునప్పుడుH7953 భక్తిహీనునికిH2611 ఆధారH8615మేదిH4100?

For what is the hope of the hypocrite, though he hath gained, when God taketh away his soul?
9

వానికిH5921 బాధH6869 కలుగునప్పుడుH935 దేవుడుH410 వాని మొఱ్ఱH6818 వినువాH8085?

Will God hear his cry when trouble cometh upon him?
10

వాడు సర్వశక్తునిH7706యందుH5921 ఆనందించునాH6026? వాడు అన్నిH3605 సమయములలోH6256 దేవునికిH433 ప్రార్థన చేయునాH7121?

Will he delight himself in the Almighty? will he always call upon God?
11

దేవునిH410 హస్తమునుH3027 గూర్చి నేను మీకు ఉపదేశించెదనుH3384 సర్వశక్తుడుH7706 చేయు క్రియలను నేను దాచిH3582పెట్టనుH3808.

I will teach you by the hand of God: that which is with the Almighty will I not conceal.
12

మీలో ప్రతివాడుH3605 దాని చూచియున్నాడుH2372 మీరెందుకుH4100 కేవలము వ్యర్థమైనవాటినిH1891 భావించుచుందురుH1892?

Behold, all ye yourselves have seen it; why then are ye thus altogether vain?
13

దేవునిH410వలనH5973 భక్తిహీనులకుH7563 నియమింపబడిన భాగముH2506 ఇదిH2088 ఇది బాధించువారుH6184 సర్వశక్తునిH7706వలనH4480 పొందుH3947 స్వాస్థ్యముH5159

This is the portion of a wicked man with God, and the heritage of oppressors, which they shall receive of the Almighty.
14

వారి పిల్లలుH1121 విస్తరించినH7235యెడలH518 అది ఖడ్గముH2719చేతH3926 పడుటకే గదా వారి సంతానమునకుH6631 చాలినంతH7646 ఆహారముH3899 దొరకదుH3808.

If his children be multiplied, it is for the sword: and his offspring shall not be satisfied with bread.
15

వారికి మిగిలినవారుH8300 తెగులువలన చచ్చిH4194 పాతిపెట్టబడెదరుH6912 వారి విధవరాండ్రుH490 రోదనముH1058 చేయకుండిరిH3808.

Those that remain of him shall be buried in death: and his widows shall not weep.
16

ధూళిH6083 అంత విస్తారముగా వారు వెండినిH3701 పోగుచేసిననుH6651 జిగటమన్నంతH2563 విస్తారముగా వస్త్రములనుH4403 సిద్ధపరచుకొనిననుH3559

Though he heap up silver as the dust, and prepare raiment as the clay;
17

వారు దాని సిద్ధపరచుకొనుటయేH3559 గాని నీతిమంతులుH6662 దాని కట్టుకొనెదరుH3847 నిరపరాధులుH5355 ఆ వెండినిH3701 పంచుకొనెదరుH2505.

He may prepare it, but the just shall put it on, and the innocent shall divide the silver.
18

పురుగుల గూళ్లవంటిH6211 యిండ్లుH1004 వారు కట్టుకొందురుH1129 కావలివాడుH5341 కట్టుకొను గుడిసెవంటిH5521 యిండ్లుH1004 వారు కట్టుకొందురుH6213.

He buildeth his house as a moth, and as a booth that the keeper maketh.
19

వారు ధనముగలవారైH6223 పండుకొందురుH7901 గాని మరల లేవరుH3808 కన్నులుH5869 తెరవగానేH6491 లేకపోవుదురుH369.

The rich man shall lie down, but he shall not be gathered: he openeth his eyes, and he is not.
20

భయములుH1091 జలప్రవాహములవలెH4325 వారిని తరిమి పట్టుకొనునుH5381 రాత్రివేళH3915 తుఫానుH5492 వారిని ఎత్తికొనిపోవునుH1589.

Terrors take hold on him as waters, a tempest stealeth him away in the night.
21
తూర్పుగాలి వారిని కొనిపోగా వారు సమసి పోవు దురు అది వారి స్థలములోనుండి వారిని ఊడ్చివేయును
The east wind carrieth him away, and he departeth: and as a storm hurleth him out of his place.
22
ఏమియు కరుణ చూపకుండ దేవుడు వారిమీద బాణములు వేయును వారు ఆయన చేతిలోనుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోవుదురు.
For God shall cast upon him, and not spare: he would fain flee out of his hand.
23
మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు వారి స్థలములోనుండి వారిని చీకొట్టి తోలివేయుదురు.
Men shall clap their hands at him, and shall hiss him out of his place.

యోబు గ్రంథము అధ్యాయము 28

1

వెండికిH3701 గనిH4161 గలదుH1961 పుటమువేయు సువర్ణమునకుH2091 స్థలముH4725 గలదుH3426.

Surely there is a vein for the silver, and a place for gold where they fine it.
2

ఇనుమునుH1270 మంటిH6083లోనుండిH4480 తీయుదురుH3947 రాళ్లుH68 కరగించి రాగిH5154 తీయుదురుH6694.

Iron is taken out of the earth, and brass is molten out of the stone.
3

మనుష్యులు చీకటికిH2822 అంతముH7093 కలుగజేయుదురుH7760 గాఢాంధకారములోను మరణాంధకారములోనుH6757 ఉండు రత్నములనుH68 వెదకుచుH2713 వారు భూమ్యంతముల వరకు సంచరింతురు.

He setteth an end to darkness, and searcheth out all perfection: the stones of darkness, and the shadow of death.
4

జనులు తిరుగు స్థలములకు చాల దిగువగా మనుష్యులు సొరంగము త్రవ్వుదురు వారు పైసంచరించుH7272వారిచేతH4480 మరువబడుదురుH7911 అచ్చట వారు మానవులకుH582 దూరముగానుండిH4480 ఇటు అటు అల్లాడుచుందురుH5128.

The flood breaketh out from the inhabitant; even the waters forgotten of the foot: they are dried up, they are gone away from men.
5

భూమిH776నుండిH4480 ఆహారముH3899 పుట్టునుH3318 దాని లోపలిభాగముH8478 అగ్నిH784మయమైH2015నట్లుండునుH3644.

As for the earth, out of it cometh bread: and under it is turned up as it were fire.
6

దాని రాళ్లుH68 నీలరత్నములకుH5601 స్థానముH4725 దానిలో సువర్ణమయమైనH2091 రాళ్లున్నవిH6083.

The stones of it are the place of sapphires: and it hath dust of gold.
7

ఆ త్రోవH5410 యే క్రూరపక్షికైననుH5861 తెలియH3045దుH3808 డేగH344 కన్నులుH5869 దాని చూడH7805లేదుH3808

There is a path which no fowl knoweth, and which the vulture's eye hath not seen:
8

గర్వముగలH7830 క్రూర జంతువులుH1121 దాని త్రొక్కH1869లేదుH3808. సింహముH7826 ఆ మార్గమునH5921 నడవH5710లేదుH3808

The lion's whelps have not trodden it, nor the fierce lion passed by it.
9

మనుష్యులు స్ఫటికమువంటి బండనుH2496 పట్టుకొందురుH7971 పర్వతములనుH2022 వాటి కుదుళ్లH8328 సహితముగా బోర్ల ద్రోయుదురుH2015.

He putteth forth his hand upon the rock; he overturneth the mountains by the roots.
10

బండలలోH5597 వారు బాటలుH2975 కొట్టుదురుH1234 వారి కన్నుH5869 అమూల్యమైనH3366 ప్రతిH3605 వస్తువును చూచునుH7200.

He cutteth out rivers among the rocks; and his eye seeth every precious thing.
11

నీళ్లు ఓడిగిలిH1065పోకుండH4480 వారు జలధారలకుH5104 గట్టు కట్టుదురుH2280 మరుగైయున్నH8587 వస్తువును వారు వెలుగులోనికిH216 తెప్పించుదురుH3318

He bindeth the floods from overflowing; and the thing that is hid bringeth he forth to light.
12

అయితే జ్ఞానముH2451 ఎక్కడH370 దొరకునుH4672? వివేచనH998 దొరకు స్థలముH4725 ఎక్కడH335 నున్నది?

But where shall wisdom be found? and where is the place of understanding?
13

నరులుH582 దాని విలువనుH6187 ఎరుగH3045రుH3808 ప్రాణులున్నH2416 దేశములోH776 అది దొరకH4672దుH3808.

Man knoweth not the price thereof; neither is it found in the land of the living.
14

అగాధముH8415 అదిH1931 నాలో లేదH3808నునుH559 సముద్రముH3220 నాయొద్దH5978 లేదH369నునుH559.

The depth saith, It is not in me: and the sea saith, It is not with me.
15

సువర్ణముH2091 దానికి సాటియైనదిH8478 కాదుH3808 దాని విలువకొరకైH4242 వెండిH3701 తూచH8254రాదుH3808.

It cannot be gotten for gold, neither shall silver be weighed for the price thereof.
16

అది ఓఫీరుH211 బంగారమునకైననుH3800 విలువగలH3368 గోమేధికమునకైననుH7718 నీలమునకైననుH5601 కొనబడునదిH5541 కాదుH3808.

It cannot be valued with the gold of Ophir, with the precious onyx, or the sapphire.
17

సువర్ణమైననుH2091 స్ఫటికమైననుH2137 దానితో సాటిH6186కావుH3808 ప్రశస్తమైన బంగారుH6337 నగలకుH3627 ప్రతిగాH8545 అది ఇయ్యబడదుH3808.

The gold and the crystal cannot equal it: and the exchange of it shall not be for jewels of fine gold.
18

పగడములH7215 పేరు ముత్యములH1378 పేరు దానియెదుట ఎత్తనేH2142కూడదుH3808. జ్ఞానH2451సంపాద్యముH4901 కెంపులH6443కన్నH4480 కోరతగినది

No mention shall be made of coral, or of pearls: for the price of wisdom is above rubies.
19

కూషుదేశపు పుష్యరాగము దానితో సాటిH6186కాదుH3808. శుద్ధH2889సువర్ణమునకుH3800 కొనబడునదిH5541 కాదుH3808.

The topaz of Ethiopia shall not equal it, neither shall it be valued with pure gold.
20

అట్లైన జ్ఞానముH2451 ఎక్కడH370నుండిH4480 వచ్చునుH935? వివేచనH998 దొరకు స్థలH4725మెక్కడH335నున్నది?

Whence then cometh wisdom? and where is the place of understanding?
21

అది సజీవుH2416లందరిH3605 కన్నులకుH5869 మరుగైయున్నదిH5956 ఆకాశH8064పక్షులకుH5775 మరుగుచేయబడియున్నదిH5641.

Seeing it is hid from the eyes of all living, and kept close from the fowls of the air.
22

మేము చెవులారH241 దానిగూర్చిన వార్తH8088 వింటిమనిH8085 నాశనమునుH11 మరణమునుH4194 అనునుH559.

Destruction and death say, We have heard the fame thereof with our ears.
23

దేవుడేH430 దాని మార్గమునుH1870 గ్రహించునుH995 దాని స్థలముH4725 ఆయనకే తెలియునుH3045.

God understandeth the way thereof, and he knoweth the place thereof.
24

ఆయన భూH776మ్యంతములవరకుH7098 చూచుచున్నాడుH5027. ఆకాశముH8064 క్రింది దానినంతటినిH3605 తెలిసికొనుచున్నాడుH7200.

For he looketh to the ends of the earth, and seeth under the whole heaven;
25

గాలికిH7307 ఇంత బరువుH4948 ఉండవలెనని ఆయన నియమించినప్పుడుH6213 ప్రమాణమునుబట్టిH4060 జలములకుH4325 ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచిచూచినప్పుడుH8505

To make the weight for the winds; and he weigheth the waters by measure.
26

వర్షమునకుH4306 కట్టడH2706 నియమించినప్పుడుH6213 ఉరుముతోH6963 కూడిన మెరుపునకుH2385 మార్గముH1870 ఏర్పరచినప్పుడుH6213

When he made a decree for the rain, and a way for the lightning of the thunder:
27

ఆయన దాని చూచిH7200 బయలుపరచెనుH5608 దానిని స్థాపనచేసిH3559 దాని పరిశోధించెనుH2713.

Then did he see it, and declare it; he prepared it, yea, and searched it out.
28

మరియు యెహోవాయందలిH136 భయభక్తులేH3374 జ్ఞానమనియుH2451 దుష్టత్వముH7451 విడచుటయేH4480 వివేకమనియుH998 ఆయన నరులకుH120 సెలవిచ్చెనుH559.

And unto man he said, Behold, the fear of the Lord, that is wisdom; and to depart from evil is understanding.

యోబు గ్రంథము అధ్యాయము 29

1

యోబుH347 ఇంకొకసారిH5375 ఉపమానరీతిగాH4912 ఇట్లనెనుH559

Moreover Job continued his parable, and said,
2

పూర్వH6924కాలముననున్నట్లుH3391 నేనున్నH5414యెడల ఎంతో మేలు దేవుడుH433 నన్ను కాపాడుచుండినH8104 దినములలోH3117 ఉన్నట్లు నేనున్నయెడల ఎంతో మేలు

Oh that I were as in months past, as in the days when God preserved me;
3

అప్పుడు ఆయన దీపముH5216 నా తలకుH7218పైగాH5921 ప్రకాశించెనుH1984 ఆయన తేజమువలనH216 నేను చీకటిలోH2822 తిరుగులాడుచుంటినిH1980.

When his candle shined upon my head, and when by his light I walked through darkness;
4

నా పరిపక్వH2779దినములలోH3117 ఉండినట్లుH834 నేనుండినH1961యెడల ఎంతో మేలు అప్పుడు దేవునిH433 రహస్యముH5475 నా గుడారమునకుH168 పైగానుండెనుH5921.

As I was in the days of my youth, when the secret of God was upon my tabernacle;
5

సర్వశక్తుడుH7706 ఇంకనుH5750 నాకు తోడైయుండెనుH5978 నా పిల్లలుH5288 నా చుట్టునుండిరిH5439

When the Almighty was yet with me, when my children were about me;
6

నేను పెట్టిన అడుగెల్లH1978 నేతిలోH2529 పడెనుH7364 బండనుండిH6697 నా నిమిత్తముH5978 నూనె ప్రవాహముగాH6388 పారెనుH6694.

When I washed my steps with butter, and the rock poured me out rivers of oil;
7

పట్టణపుH7176 గుమ్మమునకుH8179 నేను వెళ్లినప్పుడుH3318 రాజవీధిలోH7339 నా పీఠముH4186 సిద్ధపరచుకొనినప్పుడుH3559

When I went out to the gate through the city, when I prepared my seat in the street!
8

యవనులుH5288 నన్ను చూచిH7200 దాగుకొనిరిH2244 ముసలివారుH3453 లేచిH6965 నిలువబడిరిH5975.

The young men saw me, and hid themselves: and the aged arose, and stood up.
9

అధికారులుH8269 మాటలాడుటH4405 మానిH6113 నోటిమీదH6310 చెయ్యిH3709వేసికొనిరిH7760.

The princes refrained talking, and laid their hand on their mouth.
10

ప్రధానులుH5057 మాటలాడకH6963 ఊరకొనిరిH2244 వారి నాలుకH3956 వారి అంగిలికిH2441 అంటుకొనెనుH1692.

The nobles held their peace, and their tongue cleaved to the roof of their mouth.
11

నా సంగతి చెవినిబడినH8085 ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగాH833 ఎంచెను.నేను కంటబడినH5869 ప్రతివాడు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చెనుH5749.

When the ear heard me, then it blessed me; and when the eye saw me, it gave witness to me:
12

ఏలయనగా మొఱ్ఱపెట్టినH7768 దీనులనుH6041 తండ్రిలేనివారినిH3490 సహాయములేనివారినిH6041 నేను విడిపించితినిH4422.

Because I delivered the poor that cried, and the fatherless, and him that had none to help him.
13

నశించుటకు సిద్ధమైయున్నవారిH6 దీవెనH1293 నామీదికిH5921 వచ్చెనుH935 విధవరాండ్రH490 హృదయమునుH3820 సంతోషపెట్టితినిH7442

The blessing of him that was ready to perish came upon me: and I caused the widow's heart to sing for joy.
14

నేను నీతినిH6664 వస్త్రముగాH3847 ధరించుకొనియుంటినిH3847 గనుక అది నన్ను ధరించెనుH3847 నా న్యాయప్రవర్తనH4941 నాకు వస్త్రమునుH4598 పాగాయుH6797 ఆయెను.

I put on righteousness, and it clothed me: my judgment was as a robe and a diadem.
15

గ్రుడ్డివారికిH5787 నేను కన్నుH5869లైతినిH1961 కుంటివారికిH6455 పాదములైతినిH1961.

I was eyes to the blind, and feet was I to the lame.
16

దరిద్రులకుH34 తండ్రిగాH1 ఉంటిని ఎరుగH3045నివారిH3808 వ్యాజ్యెమునుH7379 నేను శ్రద్ధగా విచారించితినిH2713.

I was a father to the poor: and the cause which I knew not I searched out.
17

దుర్మార్గులH5767 దవడపళ్లనుH4973 ఊడగొట్టితినిH7665. వారి పళ్లH8127లోనుండిH4480 దోపుడుసొమ్మునుH2964 లాగివేసితినిH7993.

And I brake the jaws of the wicked, and plucked the spoil out of his teeth.
18

అప్పుడు నేనిట్లనుకొంటినిH559 నా గూటిH7064యొద్దనేH5973 నేను చచ్చెదనుH1478 హంసవలెH2344 నేను దీర్ఘాయువుH3117గలవాడనవుదునుH7235.

Then I said, I shall die in my nest, and I shall multiply my days as the sand.
19

నా వేళ్లచుట్టుH8328 నీళ్లుH4325 వ్యాపించునుH6605 మంచుH2919 నా కొమ్మలమీదH7105 నిలుచునుH3885.

My root was spread out by the waters, and the dew lay all night upon my branch.
20

నాకు ఎడతెగనిH2319 ఘనతH3519 కలుగును నా చేతిలోH3027 నా విల్లుH7198 ఎప్పటికిని బలముగానుండునుH2498.

My glory was fresh in me, and my bow was renewed in my hand.
21

మనుష్యులు నాకు చెవియొగ్గిH8085 నా కొరకు కాచుకొనిరిH నా ఆలోచనH6098 వినవలెననిH3926 మౌనముగా ఉండిరిH1826.

Unto me men gave ear, and waited, and kept silence at my counsel.
22

నేను మాటలాడినH1697 తరువాతH310 వారు మారు మాట పలుకH8138కుండిరిH3808.గుత్తులు గుత్తులుగా నా మాటలుH4405 వారిమీదH5921 పడెనుH5197.

After my words they spake not again; and my speech dropped upon them.
23

వర్షముకొరకు కనిపెట్టునట్లుH4306 వారు నాకొరకు కనిపెట్టుకొనిరిH3176 కడవరి వానకొరకైనట్లుH4456 వారు వెడల్పుగా నోరుH6310తెరచుకొనిరిH6473.

And they waited for me as for the rain; and they opened their mouth wide as for the latter rain.
24

వారు ఆశాH539రహితులైయుండగాH3808 వారినిH413 దయగా చూచి చిరునవ్వు నవి్వతినిH7832 నా ముఖH6440ప్రకాశముH216 లేకుండH3808 వారేమియు చేయరైరిH5307.

If I laughed on them, they believed it not; and the light of my countenance they cast not down.
25

నేను వారికి పెద్దనైH7218 కూర్చుండిH3427 వారికి మార్గములనుH1870 ఏర్పరచితినిH977 సేనలోH1416 రాజువలెనుH4428 దుఃఖించువారినిH57 ఓదార్చువానివలెనుH5162 నేనుంటినిH7931.

I chose out their way, and sat chief, and dwelt as a king in the army, as one that comforteth the mourners.

మార్కు అధ్యాయము 7

1

యెరూషలేముG2414నుండిG575 వచ్చినG2064 పరిసయ్యులునుG5330 శాస్త్రులలోG1122 కొందరునుG3588 ఆయనG846యొద్దకుG4314 కూడివచ్చిG4863

Then came together unto him the Pharisees, and certain of the scribes, which came from Jerusalem.
2

ఆయనG846 శిష్యులలోG3101 కొందరుG5100 అపవిత్రమైనG2839 చేతులతోG5495, అనగాG5123 కడుగనిG449 చేతులతోG5495 భోజనముG740 చేయుటG2068 చూచిరిG3201.

And when they saw some of his disciples eat bread with defiled, that is to say, with unwashen, hands, they found fault.
3

పరిసయ్యులునుG5330 యూదుG2453లందరునుG3956 పెద్దలG4245 పారంపర్యాచారG3862మునుబట్టి చేతులుG5495 కడుగుకొంటేనేG3538 గానిG3362 భోజనము చేG2068యరుG3756.

For the Pharisees, and all the Jews, except they wash their hands oft, eat not, holding the tradition of the elders.
4

మరియుG2532 వారు సంతG58నుండిG575 వచ్చినప్పుడు నీళ్లు చల్లుG907కొంటేనే గానిG3362 భోజనము చేG2068యరుG3756. ఇదియుగాక గిన్నెలనుG4221 కుండలనుG3582 ఇత్తడి పాత్రలనుG5473 నీళ్లలో కడుగుటG909 మొదలగు అనేకాG4183చారములనుG243 వారనుసరించెడివారుG3880.

And when they come from the market, except they wash, they eat not. And many other things there be, which they have received to hold, as the washing of cups, and pots, brasen vessels, and of tables.
5

అప్పుడుG1899 పరిసయ్యులునుG5330 శాస్త్రులునుG1122–నీG4675 శిష్యుG3101లెందుకుG1302 పెద్దలG4245 పారంపర్యాచారముG3862చొప్పునG2596 నడుచుG4043కొనకG3756, అపవిత్రమైనG449 చేతులతోG5495 భోజనముG740 చేయుదురనిG2068 ఆయనG846 నడిగిరిG1905.

Then the Pharisees and scribes asked him, Why walk not thy disciples according to the tradition of the elders, but eat bread with unwashen hands?
6

అందుG1161కాయనG3588 వారితోG846 ఈలాగు చెప్పెనుG2036–ఈG3778 ప్రజలుG2992 పెదవులతోG5491 నన్నుG3165 ఘనపరచుదురుG5091గానిG1161, వారిG846 హృదయముG2588 నాకుG1700 దూరముగాG568 ఉన్నదిG4206.

He answered and said unto them, Well hath Esaias prophesied of you hypocrites, as it is written, This people honoureth me with their lips, but their heart is far from me.
7

వారు, మానవులుG444 కల్పించిన పద్ధతులుG1778 దేవోప దేశములనిG1319 బోధించుచుG1321 నన్నుG3165 వ్యర్థముగాG3155 ఆరాధించుదురుG4576 అనిG5613 వ్రాయబడినట్టుG1125 వేషధారులైనG5273 మిమ్మునుG5216గూర్చిG4012 యెషయాG2268 ప్రవచించినదిG4395 సరియేG2573.

Howbeit in vain do they worship me, teaching for doctrines the commandments of men.
8

మీరు దేవునిG2316 ఆజ్ఞనుG1785 విడిచిపెట్టిG863, మనుష్యులG444 పారంపర్యాచారమునుG3862 గైకొనుచున్నారుG2902.

For laying aside the commandment of God, ye hold the tradition of men, as the washing of pots and cups: and many other such like things ye do.
9

మరియుG2532 ఆయన–మీరు మీG5216 పారంపర్యాచారమునుG3862 గైకొనుటకుG5083 దేవునిG2316 ఆజ్ఞనుG1785 బొత్తిగాG2573 నిరాకరించుదురుG114.

And he said unto them, Full well ye reject the commandment of God, that ye may keep your own tradition.
10

–నీG4675 తలిG3384దండ్రులనుG3962 ఘనపరచG5091వలెననియుG1063, తండ్రినైG3962ననుG2228 తల్లినైననుG3384 దూషించువానికిG2551 మరణశిక్షG2288 విధింపవలెననియుG5053 మోషేG3475 చెప్పెనుG2036 గదా.

For Moses said, Honour thy father and thy mother; and, Whoso curseth father or mother, let him die the death:
11

అయిననుG1161 మీరుG5210–ఒకడుG444 తన తండ్రినైననుG3962 తల్లినైననుG3384 చూచి–నాG1700వలనG1537 నీకు ప్రయోజనమగునదిG5623 ఏదో అదిG3739 కొర్బానుG2878, అనగా దేవార్పితమనిG1435 చెప్పినG3603యెడలG1437,

But ye say, If a man shall say to his father or mother, It is Corban, that is to say, a gift, by whatsoever thou mightest be profited by me; he shall be free.
12

తనG848 తండ్రిG3962కైననుG2228 తల్లిG3384కైనను వానినిG846 ఏమియుG3762 చేయG4160నియ్యకG3765

And ye suffer him no more to do ought for his father or his mother;
13

మీరు నియమించినG3860 మీG5216 పారంపర్యాచారమువలనG3862 దేవునిG2316 వాక్యమునుG3056 నిరర్థకముG208 చేయుదురుG4160. ఇటువంటివిG5108 అనేకములుG4183 మీరు చేయుదురనిG4160 చెప్పెను.

Making the word of God of none effect through your tradition, which ye have delivered: and many such like things do ye.
14

అప్పుడాయన జనసమూహమునుG3793 మరల తనయొద్దకుG846 పిలిచిG4341–మీరందరుG3956 నా మాటG3450 వినిG191 గ్రహించుడిG4920.

And when he had called all the people unto him, he said unto them, Hearken unto me every one of you, and understand:
15

వెలుపలినుండిG575 లోపలికి పోయిG1531 మనుష్యునిG444 అపవిత్రునిగాG2840 చేయగలుగునదిG1410 ఏదియు లేదుG3762 గానిG235,

There is nothing from without a man, that entering into him can defile him: but the things which come out of him, those are they that defile the man.
16

లోపలినుండిG575 బయలు వెళ్లునవేG1607 మనుష్యునిG444 అపవిత్రునిగాG2840 చేయుననెనుG1410.

If any man have ears to hear, let him hear.
17

ఆయన జనసమూహమునుG3793 విడిచి యింటిG3624 లోనికిG1519 వచ్చినప్పుడుG1525, ఆయనG846 శిష్యులుG3101G3588 ఉపమానమునుG3850 గూర్చిG4012 ఆయనG846 నడుగగాG1905

And when he was entered into the house from the people, his disciples asked him concerning the parable.
18

ఆయన వారితోG846 ఇట్లనెనుG3004–మీరుG5210నుG2532 ఇంత అవివేకులైG801 యున్నారాG2075? వెలుపలినుండిG1855 మనుష్యునిG444 లోపలికిG119 పోవునG1531దేదియుG3956 వానిG846 నపవిత్రునిగాG2840 చేయG1410జాలదనిG3756 మీరు గ్రహింG3539పకున్నారాG3756?

And he saith unto them, Are ye so without understanding also? Do ye not perceive, that whatsoever thing from without entereth into the man, it cannot defile him;
19

అది వానిG846 హృదయముG2588లోG1519 ప్రవేశింG1531పకG3756 కడుపుG2836లోనేG1519 ప్రవేశించిG1531 బహిర్బూ éమిG856లోG1519 విడువబడునుG1607; ఇట్లు అది భోజనపదార్థముG1033లన్నిటినిG3956 పవిత్రపరచునుG2511.

Because it entereth not into his heart, but into the belly, and goeth out into the draught, purging all meats?
20

మనుష్యునిG444 లోపలినుండిG1537 బయలు వెళ్లుG1607నదిG1565 మనుష్యునిG444 అపవిత్రపరచునుG2840.

And he said, That which cometh out of the man, that defileth the man.
21

లోపలినుండిG2081, అనగాG1063 మనుష్యులG444 హృదయముG2588లోనుండిG1537 దురాG2556లోచనలునుG1261 జారత్వములునుG3430 దొంగతనములునుG2829

For from within, out of the heart of men, proceed evil thoughts, adulteries, fornications, murders,
22

నరహత్యలునుG5408 వ్యభిచారములునుG4202 లోభములునుG4124 చెడుతనములునుG4189 కృత్రిమమునుG1388 కామవికారమునుG766 మత్సG4190రమునుG3788 దేవదూషణయుG988 అహంభావమునుG5243 అవివేకమునుG877 వచ్చును.

Thefts, covetousness, wickedness, deceit, lasciviousness, an evil eye, blasphemy, pride, foolishness:
23

G5023 చెడ్డG4190వన్నియుG3956 లోపలినుండియేG2081 బయలువెళ్లిG1607, మనుష్యునిG444 అపవిత్ర పరచుననిG2840 ఆయన చెప్పెనుG3004.

All these evil things come from within, and defile the man.
24

ఆయన అక్కడనుండిG1564 లేచిG450, తూరుG5184 సీదోనులG4605 ప్రాంతములG3181కుG1519 వెళ్లిG565, యొక ఇంటG3614 ప్రవేశించిG1525, ఆ సంగతి ఎవనికినిG3762 తెలియకుండవలెననిG1097 కోరెనుG2309 గానిG2532 ఆయన మరుగైG2990 యుండG1410 లేక పోయెనుG3756.

And from thence he arose, and went into the borders of Tyre and Sidon, and entered into an house, and would have no man know it: but he could not be hid.
25

అపవిG169త్రాత్మG4151 పట్టినG2192 చిన్నకుమార్తెగలG2365 యొక స్త్రీG1135 ఆయననుG846గూర్చిG4012 వినిG191, వెంటనే వచ్చిG2064 ఆయనG846 పాదములG4228మీదG4314 పడెనుG4363.

For a certain woman, whose young daughter had an unclean spirit, heard of him, and came and fell at his feet:
26

G3588 స్త్రీG1135 సురోఫెనికయG4949 వంశ మందు పుట్టిన గ్రీసుG1674 దేశస్థురాలుG1085. ఆమె తనG848 కుమార్తెG2364లోనుండిG1537G3588 దయ్యమునుG1140 వెళ్లగొట్టుమనిG1544 ఆయననుG846 వేడు కొనెనుG2065.

The woman was a Greek, a Syrophenician by nation; and she besought him that he would cast forth the devil out of her daughter.
27

ఆయన ఆమెనుG846 చూచి–పిల్లలుG5043 మొదటG4412 తృప్తి పొందG5526వలెనుG863; పిల్లలG5043 రొట్టెG740 తీసికొనిG2983 కుక్కపిల్లలకుG2952 వేయుటG906 యుక్తముG2076 కాదG3756నెనుG2036.

But Jesus said unto her, Let the children first be filled: for it is not meet to take the children's bread, and to cast it unto the dogs.
28

అందుG1161కామెG3588–నిజమేG3483 ప్రభువాG2962, అయితే కుక్కపిల్లలుG2952 కూడG2532 బల్లG5132క్రిందG5270 ఉండి, పిల్లలుG3813 పడ వేయుG906 రొట్టెముక్కలుG5589 తినునుG2068 గదా అని ఆయనతోG846 చెప్పెనుG3004.

And she answered and said unto him, Yes, Lord: yet the dogs under the table eat of the children's crumbs.
29

అందుకాయన–ఈG5126 మాట చెప్పినందునG3056 వెళ్లుముG5217; దయ్యముG1140 నీG4675 కుమార్తెనుG2364 వదలిG1537పోయినదనిG1831 ఆమెతోG846 చెప్పెనుG2036.

And he said unto her, For this saying go thy way; the devil is gone out of thy daughter.
30

ఆమెG848 యింటిG3624కిG1519 వచ్చిG565, తన కుమార్తెG2364 మంచముG2825మీదG1909 పండుకొనిG906 యుండుటయు దయ్యముG1140 వదలిపోయిG1831 యుండుటయు చూచెనుG2147.

And when she was come to her house, she found the devil gone out, and her daughter laid upon the bed.
31

ఆయన మరలG3825 తూరుG5184 ప్రాంతములుG3725 విడిచిG1831, సీదోనుG4605 ద్వారా దెకపొలిG1179 ప్రాంతములG3725మీదుగాG303 గలిలయG1056 సముద్రముG2281నొద్దకుG4314 వచ్చెనుG2064.

And again, departing from the coasts of Tyre and Sidon, he came unto the sea of Galilee, through the midst of the coasts of Decapolis.
32

అప్పుడు వారు చెవుడుగలG2974 నత్తి వాని ఒకనిG3424 ఆయనయొద్దకుG846 తోడుకొనివచ్చిG5342, వానిమీద చెయ్యిG5495 యుంచుమనిG2007 ఆయననుG846 వేడుకొనిరిG3870.

And they bring unto him one that was deaf, and had an impediment in his speech; and they beseech him to put his hand upon him.
33

సమూహముG3793లోనుండిG575 ఆయన వానినిG846 ఏకాంతమునకుG2596 తోడుకొని పోయిG618, వానిG846 చెవులG3775లోG1519 తనG848 వ్రేళ్లుG1147పెట్టిG906, ఉమ్మివేసిG4429, వానిG846 నాలుకG1100 ముట్టిG680

And he took him aside from the multitude, and put his fingers into his ears, and he spit, and touched his tongue;
34

ఆకాశముG3772వైపుG1519 కన్నులెత్తిG308 నిట్టూర్పు విడిచిG4727–ఎప్ఫతాG2188 అని వానితోG846 చెప్పెనుG3004; ఆ మాటకుG3603 తెరవబడుG1272 మని అర్థము.

And looking up to heaven, he sighed, and saith unto him, Ephphatha, that is, Be opened.
35

అంతట వానిG846 చెవులుG189 తెరవబడెనుG1272, వానిG846 నాలుకG1100 నరముG1199 సడలిG3089 వాడు తేటగాG3723 మాటలాడుచుండెనుG2980.

And straightway his ears were opened, and the string of his tongue was loosed, and he spake plain.
36

అప్పుడాయన–ఇది ఎవనితోనుG3367 చెప్పవద్దనిG2036 వారిG846 కాజ్ఞా పించెనుG1291; అయితేG1161 ఆయన చెప్పవద్దని వారిG846 కాజ్ఞాపించినG1291 కొలది వారు మరి ఎక్కువగాG3123 దానినిG4054 ప్రసిద్ధిచేయుచుG2784

And he charged them that they should tell no man: but the more he charged them, so much the more a great deal they published it;
37

–ఈయన సమస్తమునుG3956 బాగుగాG2573 చేసియున్నాడుG4160; చెవిటి వారుG2974 వినునట్లుగానుG191 మూగవారుG216 మాటలాడునట్లుగానుG2980 చేయుచున్నాడనిG4160 చెప్పుకొనిG3004 అపరిమితముగాG5249 ఆశ్చర్యపడిరిG1605.

And were beyond measure astonished, saying, He hath done all things well: he maketh both the deaf to hear, and the dumb to speak.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.