Day 206
Day 207 : యోబు గ్రంథము 5-8 & మార్కు 1
Day 208

యోబు గ్రంథము అధ్యాయము 5

1

నీవు మొరలిడినయెడలH7121 నీకు ఉత్తరమీయగలవాడెవడైనH6030 నుండునాH3426? పరిశుద్దదూతH6918లలోH4480 ఎవనితట్టుH4310 తిరుగుదువుH6437?

Call now, if there be any that will answer thee; and to which of the saints wilt thou turn?
2

దౌర్భాగ్యమునుగూర్చి యేడ్చుటవలనH3708 మూఢులుH191 నశించెదరుH2026 బుద్ధిలేనివారుH6601 అసూయవలనH7068 చచ్చెదరుH4191.

For wrath killeth the foolish man, and envy slayeth the silly one.
3

మూఢుడుH191 వేరు తన్నుటH8327 నేను చూచియున్నానుH7200 అయినను తోడనేH6597 అతని నివాసస్థలముH5116 శాపగ్రస్తమనికనుగొంటినిH5344.

I have seen the foolish taking root: but suddenly I cursed his habitation.
4

అతని పిల్లలుH1121 సంరక్షణH3468 దొరకకయుందురుH7368 గుమ్మములోH8179 నలిగిపోవుదురుH1792 వారిని విడిపించువాడెవడునుH5337 లేడుH369.

His children are far from safety, and they are crushed in the gate, neither is there any to deliver them.
5

ఆకలిగొనినవారుH7457 అతని పంటనుH7105 తినివేయుదురుH398 ముండ్లH6791 చెట్లలోనుండియుH4480 వారు దాని తీసికొందురుH3947 బోనులుH6782 వారి ఆస్తికొరకుH2428 కాచుకొనుచున్నవిH7602

Whose harvest the hungry eateth up, and taketh it even out of the thorns, and the robber swalloweth up their substance.
6

శ్రమH5999 ధూళిH6083లోనుండిH4480 పుట్టH6779దుH3808.బాధH205 భూమిH127లోనుండిH4480 మొలవదుH3808.

Although affliction cometh not forth of the dust, neither doth trouble spring out of the ground;
7

నిప్పురవ్వలుH7565 పైకిH1361 ఎగురునట్లుH5774 నరులుH120 శ్రమానుభవమునకేH5999 పుట్టుచున్నారుH3205.

Yet man is born unto trouble, as the sparks fly upward.
8

అయితే నేనుH589 దేవునిH430 నాశ్రయించుదునుH1875.దేవునికేH430 నా వ్యాజ్యెమునుH1700 అప్పగించుదునుH7760.

I would seek unto God, and unto God would I commit my cause:
9

ఆయన పరిశోధింపH2714జాలనిH369 మహాకార్యములనుH6381 లెక్కలేనన్ని అద్భుత క్రియలనుH1419 చేయువాడుH6213.

Which doeth great things and unsearchable; marvellous things without number:
10

ఆయన భూమిH776మీదH5921 వర్షముH4306 కురిపించువాడుH5414 పొలములH2351మీదH5921 నీళ్లుH4325 ప్రవహింపజేయువాడుH7971.

Who giveth rain upon the earth, and sendeth waters upon the fields:
11

అట్లు ఆయన దీనులనుH8217 ఉన్నతస్థలములలోH4791నుంచునుH7760 దుఃఖపడువారినిH6937 క్షేమమునకుH3468 లేవనెత్తునుH7682.

To set up on high those that be low; that those which mourn may be exalted to safety.
12

వంచకులుH6175 తమ పన్నాగములనుH8454 నెరవేర్చH6213నేరకుండH3808 ఆయన వారి ఉపాయములనుH4284 భంగపరచునుH6565

He disappointeth the devices of the crafty, so that their hands cannot perform their enterprise.
13

జ్ఞానులనుH2450 వారి కృత్రిమములోనేH6193 ఆయన పట్టుకొనునుH3920 కపటులH6617 ఆలోచననుH6098 తలక్రిందుచేయునుH4116

He taketh the wise in their own craftiness: and the counsel of the froward is carried headlong.
14

పగటివేళH3119 వారికి అంధకారముH2822 తారసిల్లునుH6298 రాత్రిH3915 ఒకడు తడువులాడునట్లు మధ్యాహ్నకాలమునH6672 వారు తడువులాడుదురుH4959

They meet with darkness in the daytime, and grope in the noonday as in the night.
15

బలాఢ్యులH2389 నోటిH6310 ఖడ్గముH2719నుండిH4480, వారి చేతిH3027లోనుండిH4480 ఆయన దరిద్రులనుH34 రక్షించునుH3467.

But he saveth the poor from the sword, from their mouth, and from the hand of the mighty.
16

కావున బీదలకుH1800 నిరీక్షణH8615 కలుగునుH1961 అక్రమముH5766 నోరుH6310 మూసికొనునుH7092.

So the poor hath hope, and iniquity stoppeth her mouth.
17

దేవుడుH433 గద్దించుH3198 మనుష్యుడుH582 ధన్యుడుH835 కాబట్టి సర్వశక్తుడగుH7706 దేవుని శిక్షనుH4148 తృణీకరింపH3988కుముH408.

Behold, happy is the man whom God correcteth: therefore despise not thou the chastening of the Almighty:
18

ఆయనH1931 గాయపరచిH3510 గాయమును కట్టునుH2280 ఆయన గాయముచేయునుH4272, ఆయన చేతులేH3027 స్వస్థపరచునుH7495.

For he maketh sore, and bindeth up: he woundeth, and his hands make whole.
19

ఆరుH8337 బాధలలోనుండిH6869 ఆయన నిన్ను విడిపించునుH5337 ఏడుH7651 బాధలుH6869 కలిగినను నీకు ఏ కీడునుH7451 తగులH5060దుH3808.

He shall deliver thee in six troubles: yea, in seven there shall no evil touch thee.
20

క్షామకాలమునH7458 మరణముH4194నుండియుH4480 యుద్ధమునH4421 ఖడ్గH2719బలముH3027నుండియుH4480 ఆయన నిన్ను తప్పించునుH6299.

In famine he shall redeem thee from death: and in war from the power of the sword.
21

నోటిమాటలచేతH3956 కలుగు నొప్పిH7752 నీకు తగులకుండ ఆయన నిన్ను చాటుచేయునుH2244 ప్రళయముH7701 వచ్చిననుH935 నీవు దానికి భయH3372పడవుH3808.

Thou shalt be hid from the scourge of the tongue: neither shalt thou be afraid of destruction when it cometh.
22

పొలములోనిH7704 రాళ్లH68తోH5973 నీవు నిబంధన చేసికొనియుందువుH1285 అడవిH7704మృగములుH2416 నీతో సమ్మతిగానుండునుH7999.

At destruction and famine thou shalt laugh: neither shalt thou be afraid of the beasts of the earth.
23

ప్రళయమునుH7701 క్షామమునుH3720 వచ్చునప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు అడవిH776మృగములకుH2416 నీవు ఏమాత్రమును భయH3372పడవుH408

For thou shalt be in league with the stones of the field: and the beasts of the field shall be at peace with thee.
24

నీ డేరాH168 క్షేమనివాసమనిH7965 నీకు తెలిసియుండునుH3045 నీ యింటిH5116 వస్తువులను నీవు లెక్కచూడగాH6485 ఏదియు పోయిH2398యుండదుH3808.

And thou shalt know that thy tabernacle shall be in peace; and thou shalt visit thy habitation, and shalt not sin.
25

మరియు నీ సంతానముH2233 విస్తారమగుననియుH7227 నీ కుటుంబికులుH6631 భూమిమీదH776 పచ్చికవలెH6212 విస్తరించుదురనియు నీకు తెలియునుH3045.

Thou shalt know also that thy seed shall be great, and thine offspring as the grass of the earth.
26

వాటి కాలమునH6256 ధాన్యపుపనలుH1430 ఇల్లు చేరునట్లుH5927 పూర్ణవయస్సుగలవాడవైH3624 నీవు సమాధిH6913కిH413 చేరెదవుH935.

Thou shalt come to thy grave in a full age, like as a shock of corn cometh in in his season.
27

మేము ఈ సంగతిH2063 పరిశోధించిH2713 చూచితివిుH2009, అదిH1931 ఆలాగేH3651యున్నది.

Lo this, we have searched it, so it is; hear it, and know thou it for thy good.

యోబు గ్రంథము అధ్యాయము 6

1

ఈ మాట ఆలకించిH8085 నీ మేలుకొరకు తెలిసికొనుముH3045.దానికి యోబుH347 ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెనుH6030

But Job answered and said,
2

నా దుఃఖముH3708 చక్కగా తూచబడునుH8254 గాక దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపదH1942 త్రాసులోH3976పెట్టబడునుH5375 గాక.

Oh that my grief were throughly weighed, and my calamity laid in the balances together!
3

ఆలాగున చేసినయెడల నా విపత్తు సముద్రములH3220 ఇసుకH2344కన్నH4480 బరువుగాH3513 కనబడును. అందువలనH5921 నేను నిరర్థకమైనH3886 మాటలుH1697 పలికితిని.

For now it would be heavier than the sand of the sea: therefore my words are swallowed up.
4

సర్వశక్తుడగుH7706 దేవుని అంబులుH2671 నాలో చొచ్చెనుH5978 వాటి విషమును నా ఆత్మH7307 పానముచేయుచున్నదిH8354 దేవునిH433 భీకరకార్యములుH1161 నాతో యుద్ధము చేయుటకైH6186 పంక్తులు తీరుచున్నవి.

For the arrows of the Almighty are within me, the poison whereof drinketh up my spirit: the terrors of God do set themselves in array against me.
5

అడవిగాడిదH6501 గడ్డిH1877 చూచి ఓండ్రపెట్టునాH5101?ఎద్దుH7794 మేతH1098 చూచి రంకెవేయునాH1600?

Doth the wild ass bray when he hath grass? or loweth the ox over his fodder?
6

ఉప్పుH4417లేకH1097 యెవరైన రుచిలేనిదానిH8602 తిందురాH398? గ్రుడ్డులోనిH2495 తెలుపులోH7388 రుచిH2940కలదాH3426?

Can that which is unsavoury be eaten without salt? or is there any taste in the white of an egg?
7

నేను ముట్టH5060నొల్లనిH3985 వస్తువులుH1992 నాకు హేయములైనను అవియే నాకు భోజనపదార్థములాయెనుH3899.

The things that my soul refused to touch are as my sorrowful meat.
8

ఆహాH4310 నా విన్నపముH7596 నాకు నెరవేర్చబడునుH5414 గాక నేను కోరుదానినిH8615 దేవుడుH430 నెరవేర్చునుH5414 గాక

Oh that I might have my request; and that God would grant me the thing that I long for!
9

దేవుడుH430 తన యిష్టానుసారముగాH2974 నన్ను నలుపునుH1792 గాక చేయిH3027 జాడించిH5425 ఆయన నన్ను నిర్మూలముచేయునుH1214 గాక.

Even that it would please God to destroy me; that he would let loose his hand, and cut me off!
10

అప్పుడు నేను పరిశుద్ధH6918 దేవుని మాటలనుH561 ఒప్పుకొనH3582కుండలేదనిH3808 నేను ఆదరణH5165 పొందుదునుH1961 మరియు నేనెంత వేదనపడుచుండిననుH2427 దాని బట్టి హర్షించుదునుH5539

Then should I yet have comfort; yea, I would harden myself in sorrow: let him not spare; for I have not concealed the words of the Holy One.
11

నా బలముH3581 ఏపాటిదిH4100? నేను కనిపెట్టుకొనుటH3176 యేలH4100?నా అంతముH7093 ఏపాటిదిH4100? నేను తాళుకొనుటH5315 యేలH4100?

What is my strength, that I should hope? and what is mine end, that I should prolong my life?
12

నా బలముH3581 రాళ్లH68 బలమువంటిదాH3581?నా శరీరముH1320 ఇత్తడిదాH5153?

Is my strength the strength of stones? or is my flesh of brass?
13

నాలో త్రాణH5833 యేమియు లేదుH369 గదా.శక్తిH8454 నన్నుH4480 బొత్తిగా విడిచిపోయెనుH5080 గదా.

Is not my help in me? and is wisdom driven quite from me?
14

క్రుంగిపోయినవాడుH4523 సర్వశక్తుడగు దేవునియందుH7706 భయభక్తులుH3374 మానుకొనిననుH5800 స్నేహితుడుH7453 వానికి దయచూపతగునుH2617.

To him that is afflicted pity should be shewed from his friend; but he forsaketh the fear of the Almighty.
15

నా స్నేహితులుH251 ఎండిన వాగుH5158వలెనుH3644 మాయమైపోవుH5674 జలప్రవాహములవలెనుH5158 నమ్మకూడనివారైరిH898.

My brethren have dealt deceitfully as a brook, and as the stream of brooks they pass away;
16

మంచుగడ్డలుండుటH7140 వలననుH4480 హిమముH7950 వాటిలోH5921 పడుటవలననుH5956 అవి మురికిగా కనబడునుH6937

Which are blackish by reason of the ice, and wherein the snow is hid:
17

వేసవిH2215 రాగానేH6256 అవి మాయమైపోవునుH6789 వెట్ట కలుగగానేH2527 అవి తమ స్థలమునుH4725 విడిచిH4480 ఆరిపోవునుH1846.

What time they wax warm, they vanish: when it is hot, they are consumed out of their place.
18

వాటి నీళ్లు ప్రవహించుH1870దారిH734 త్రిప్పబడునుH3943, ఏమియులేకుండH8414 అవి యింకిపోవునుH6.

The paths of their way are turned aside; they go to nothing, and perish.
19

సమూహముగా ప్రయాణముచేయు తేమాH8485 వర్తకులుH734 వాటిని వెదకుదురుH5027 షేబH7614 వర్తకులుH1979 వాటికొరకుH3926 కనిపెట్టుదురుH6960.

The troops of Tema looked, the companies of Sheba waited for them.
20

వారు వాటిని నమ్మిH982నందుకుH3588 అవమానమొందుదురుH2659 వాటి చేరువకుH5704 వచ్చిH935 కలవరపడుదురుH954.

They were confounded because they had hoped; they came thither, and were ashamed.
21

అటువలెH6258 మీరు లేనట్టుగానేH3808యున్నారుH మీరు ఆపదనుH2866 చూచిH7200 భయపడుచున్నారుH3372.

For now ye are nothing; ye see my casting down, and are afraid.
22

ఏమైన దయచేయుడనిH3051 నేను మిమ్ము నడిగిH559తినాH3588? మీ ఆస్తిH3581లోనుండిH4480 నాకొరకుH1157 బహుమానమేమైనH7809 తెమ్మని యడిగితినాH559?

Did I say, Bring unto me? or, Give a reward for me of your substance?
23

పగవానిH6862చేతిH3027లోనుండిH4480 నన్ను విడిపింపుడనిH4422 యడిగితినాH559?బాధించువారిH6184 చేతిH3027లోనుండిH4480 నన్ను విమోచింపుడనిH6299యడిగితినాH559?

Or, Deliver me from the enemy's hand? or, Redeem me from the hand of the mighty?
24

నాకుపదేశముH3384 చేయుడి, నేనుH589 మౌనినైయుండెదనుH2790 ఏ విషయమందుH4100 నేను తప్పిపోతినోH7686 అది నాకుతెలియజేయుడిH995.

Teach me, and I will hold my tongue: and cause me to understand wherein I have erred.
25

యథార్థమైనH3476 మాటలుH561 ఎంతోH4100 బలమైనవిH4834 అయినను మీ గద్దింపుH3198 దేనికిH4100 ప్రయోజనముH3198?

How forcible are right words! but what doth your arguing reprove?
26

మాటలనుH4405 గద్దించుదమనిH3198 మీరనుకొందురాH2803?నిరాశగలవానిH2976 మాటలుH561 గాలివంటివేH7307 గదా.

Do ye imagine to reprove words, and the speeches of one that is desperate, which are as wind?
27

మీరు తండ్రిలేనివారినిH3490 కొనుటకైH5307 చీట్లువేయుదురు,మీ స్నేహితులH7453మీదH5921 బేరము సాగింతురుH3738.

Yea, ye overwhelm the fatherless, and ye dig a pit for your friend.
28

దయచేసిH2974 నావైపు చూడుడిH6437, మీ ముఖముH6440 ఎదుట నేను అబద్ధమాడుదునాH3576?

Now therefore be content, look upon me; for it is evident unto you if I lie.
29

అన్యాయముH5766 లేకుండH408 నా సంగతి మరలH7725 విచారించుడి మరలH5750 విచారించుడి, నేను నిర్దోషినిగాH6664 కనబడుదును.

Return, I pray you, let it not be iniquity; yea, return again, my righteousness is in it.
30

నా నోటH3956 అన్యాయH5766ముండునాH3426?దుర్మార్గతH1942 రుచిH2441 నా నోరు తెలిసికొనH995జాలదాH3808?

Is there iniquity in my tongue? cannot my taste discern perverse things?

యోబు గ్రంథము అధ్యాయము 7

1

భూమిH776మీదH5921 నరులH582 కాలము యుద్ధకాలముH6635 కాదాH3808?వారి దినములుH3117 కూలివానిH7916 దినములవంటివిH3117 కావా?

Is there not an appointed time to man upon earth? are not his days also like the days of an hireling?
2

నీడనుH6738 మిగుల నపేక్షించుH7602 దాసునివలెనుH5650 కూలినిమిత్తముH6467 కనిపెట్టుకొనుH6960 కూలివానివలెనుH7916

As a servant earnestly desireth the shadow, and as an hireling looketh for the reward of his work:
3

ఆశ లేకయేH7723 జరుగు నెలలనుH3391 నేను చూడవలసివచ్చెనుH5157.ఆయాసముతోH5999 కూడిన రాత్రులుH3915 నాకు నియమింపబడియున్నవిH4487.నేను పండుకొనునప్పుడెల్లH7901

So am I made to possess months of vanity, and wearisome nights are appointed to me.
4

ఎప్పుడుH4970 లేచెదనాH6965? రాత్రిH6153 యెప్పుడుH4970 గతించునాH4059? అని యనుకొందునుH559.తెల్లవారుH5399వరకుH5704 ఇటు ఆటు పొరలుచుH5076 ఆయాసపడుదును.

When I lie down, I say, When shall I arise, and the night be gone? and I am full of tossings to and fro unto the dawning of the day.
5

నా దేహముH1320 పురుగులతోనుH7415 మంటిH6083 పెల్లలతోనుH1487 కప్పబడియున్నదిH3847.నా చర్మముH5785 మాని మరల పగులుచున్నదిH7280.

My flesh is clothed with worms and clods of dust; my skin is broken, and become loathsome.
6

నా దినములుH3117 నేతగానిH708 నాడెకంటెనుH4480 వడిగా గతించుచున్నవిH7043 నిరీక్షణH8615 లేకH657 అవి క్షయమైపోవుచున్నవిH3615.

My days are swifter than a weaver's shuttle, and are spent without hope.
7

నా జీవముH2416 వట్టి ఊపిరియేH7307 అని జ్ఞాపకముచేసికొనుముH2142.నా కన్నుH5869 ఇకనుH7725 మేలుH2896 చూడH7200దుH3808.

O remember that my life is wind: mine eye shall no more see good.
8

నన్ను చూచువారిH7210 కన్నుH5869 ఇకమీదట నన్ను చూడH7789దుH3808.నీ కన్నులుH5869 నా తట్టు చూచును గాని నేనుండకపోదునుH369.

The eye of him that hath seen me shall see me no more: thine eyes are upon me, and I am not.
9

మేఘముH6051 విడిపోయిH3615 అదృశ్యమగునట్లుH1980 పాతాళమునకుH7585 దిగిపోయినవాడుH3381 మరి ఎప్పుడునుH3808 రాడుH5927

As the cloud is consumed and vanisheth away: so he that goeth down to the grave shall come up no more.
10

అతడు ఇక ఎన్నడునుH5750 తన యింటికిH1004 రాH7725డుH3808 అతని స్థలముH4725 అతని మరలH5750 నెరుగH5234దుH3808.

He shall return no more to his house, neither shall his place know him any more.
11

కావునH1571 నేనుH589 నా నోరుH6310 మూసిH2820కొననుH3808 నా ఆత్మH7307 వేదనకొలదిH6862 నేను మాటలాడెదనుH1696 నా మనోH5315వేదననుబట్టిH4751 మూల్గుచుండెదనుH7878.

Therefore I will not refrain my mouth; I will speak in the anguish of my spirit; I will complain in the bitterness of my soul.
12

నేనొకH589 సముద్రమునాH3220? సముద్రములోని భుజంగమునాH8577? నీవెందుకు నా మీదH5921 కావలిH4929యుంచెదవుH7760?

Am I a sea, or a whale, that thou settest a watch over me?
13

నా మంచముH6210 నాకు ఆదరణH5162 ఇచ్చును.నా పరుపుH4904 నా బాధకుH7879 ఉపశాంతి ఇచ్చునుH5375 అని నేననుకొనగాH559

When I say, My bed shall comfort me, my couch shall ease my complaint;
14

నీవు స్వప్నములవలనH2472 నన్ను బెదరించెదవుH2865 దర్శనములH2384వలనH4480 నన్ను భయపెట్టెదవుH1204.

Then thou scarest me with dreams, and terrifiest me through visions:
15

కావున నేనుH5315 ఉరితీయబడవలెననిH4267 కోరుచున్నానుH977 ఈ నా యెముకలనుH6106 చూచుటకన్నH4480 మరణమొందుటH4194 నాకిష్టముH977.

So that my soul chooseth strangling, and death rather than my life.
16

అవి నాకు అసహ్యములుH3988, నిత్యముH5769 బ్రదుకుటకుH2421 నా కిష్టము లేదుH3808 నా దినములుH3117 ఊపిరివలెనున్నవి, నా జోలికి రావద్దుH2308.

I loathe it; I would not live alway: let me alone; for my days are vanity.
17

మనుష్యుడుH582 ఏపాటివాడుH4100? అతని ఘనపరచనేలH1431? అతనిమీదH413 నీవు మనస్సుH3820 నిలుపనేలH7896?

What is man, that thou shouldest magnify him? and that thou shouldest set thine heart upon him?
18

ప్రతి పగలుH1242 నీవతని దర్శింపనేలH6485?ప్రతి క్షణమునH7281 నీవతని శోధింపనేలH974?

And that thou shouldest visit him every morning, and try him every moment?
19

ఎంత కాలముH4100 నీవు నన్నుH4480 చూచుట మానH8159కుందువుH3808?నేను గుటకవేయుH1104వరకుH5704 నన్ను విడిచిH7503పెట్టవాH3808?

How long wilt thou not depart from me, nor let me alone till I swallow down my spittle?
20

నేను పాపముచేసితినాH2398? నరులనుH120 కనిపెట్టువాడాH5341, నేను నీ యెడల ఏమిH4100 చేయగలనుH6466?నాకుH5921 నేనే భారముగాH4853నున్నానుH1861, నీవేలH4100 గురిH4645 పెట్టితివిH7760?

I have sinned; what shall I do unto thee, O thou preserver of men? why hast thou set me as a mark against thee, so that I am a burden to myself?
21

నీవేలH4100 నా అతిక్రమమునుH6588 పరిహH5375రింపవుH3808? నా దోషముH5771 నేలH4100 క్షమింపవుH5674?నేనిప్పుడుH6258 మంటిలోH6083 పండుకొనెదనుH7901 నీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవుH7836 గాని నేనులేక పోయెదనుH369.

And why dost thou not pardon my transgression, and take away mine iniquity? for now shall I sleep in the dust; and thou shalt seek me in the morning, but I shall not be.

యోబు గ్రంథము అధ్యాయము 8

1

అప్పుడు షూహీయుడగుH7747 బిల్దదుH1085 ఇట్లనెనుH559

Then answered Bildad the Shuhite, and said,
2

ఎంతH575 కాలముH5704 నీవిట్టిH428 మాటలాడెదవుH4448? నీ నోటిH6310 మాటలుH561 సుడిH3524గాలిH7307వంటివాయెను.

How long wilt thou speak these things? and how long shall the words of thy mouth be like a strong wind?
3

దేవుడుH430 న్యాయవిధినిH4941 రద్దుపరచునాH5791? సర్వశక్తుడగుH7706 దేవుడు న్యాయమునుH6664 రద్దుపరచునాH5791?

Doth God pervert judgment? or doth the Almighty pervert justice?
4

నీ కుమారులుH1121 ఆయన దృష్టియెదుట పాపముచేసిరేమోH2398 కావుననే వారు చేసిన తిరుగుబాటునుH6588బట్టిH3027 ఆయనవారిని అప్పగించెనేమోH7971.

If thy children have sinned against him, and he have cast them away for their transgression;
5

నీవుH859 జాగ్రత్తగా దేవునిH410 వెదకినH7836యెడల సర్వశక్తుడగుH7706 దేవుని బతిమాలుకొనినయెడలH2603

If thou wouldest seek unto God betimes, and make thy supplication to the Almighty;
6

నీవుH859 పవిత్రుడవైH2134 యథార్థవంతుడవైనయెడలH3477 నిశ్చయముగాH3588 ఆయన నీయందుH5921 శ్రద్ధ నిలిపిH5782 నీ నీతికిH6664 తగినట్టుగా నీ నివాసస్థలమునుH5116 వర్ధిల్లజేయునుH7999.

If thou wert pure and upright; surely now he would awake for thee, and make the habitation of thy righteousness prosperous.
7

అప్పుడు నీ స్థితి మొదటH7225 కొద్దిగాH4705 నుండిననుH1961 తుదనుH319 నీవు మహాభివృద్ధిH3966 పొందుదువుH7685.

Though thy beginning was small, yet thy latter end should greatly increase.
8

మనముH587 నిన్నటివారమేH8543, మనకు ఏమియుH3808 తెలియదుH3045 భూమిH776మీదH5921 మన దినములుH3117 నీడవలెనున్నవిH6738.

For enquire, I pray thee, of the former age, and prepare thyself to the search of their fathers:
9

మునుపటిH7223 తరమువారిH1755 సంగతులు విచారించుముH7592 వారి పితరులుH1 పరీక్షించినదానినిH2714 బాగుగా తెలిసికొనుముH3559.

(For we are but of yesterday, and know nothing, because our days upon earth are a shadow:)
10

వారుH1992 నీకు బోధించుదురుH3384 గదా వారు నీకు తెలుపుదురుH559 గదా వారు తమ అనుభవమునుH3820బట్టిH4480 మాటలాడుదురుH4405 గదా.

Shall not they teach thee, and tell thee, and utter words out of their heart?
11

బురదH1207 లేకుండH3808 జమ్ముH1573 పెరుగునాH1342?నీళ్లుH4325 లేకుండH1097 రెల్లుH260 మొలచునాH7685?

Can the rush grow up without mire? can the flag grow without water?
12

అది కోయబడH6998కముందుH3808 బహు పచ్చగానున్నదిH3 కాని యితర మొక్కH2682లన్నిటికంటెH3605 త్వరగాH6440 వాడిపోవునుH3001.

Whilst it is yet in his greenness, and not cut down, it withereth before any other herb.
13

దేవునిH430 మరచుH7911వారందరిH3605 గతిH734 అట్లేH3651 ఉండును భక్తిహీనునిH2611 ఆశH8615 నిరర్థకమగునుH6 అతనిH834 ఆశH3689 భంగమగునుH6990.

So are the paths of all that forget God; and the hypocrite's hope shall perish:
14

అతడు ఆశ్రయించునదిH4009 సాలెపురుగుH5908 పట్టేH1004.

Whose hope shall be cut off, and whose trust shall be a spider's web.
15

అతడు తన యింటిH1004మీదH5921 ఆనుకొనగాH8172 అది నిలువH5975దుH3808.

He shall lean upon his house, but it shall not stand: he shall hold it fast, but it shall not endure.
16

అతడు గట్టిగా దాని పట్టుకొనగాH2388 అది విడిపోవును.ఎండకుH8121 అతడుH1931 పచ్చిపట్టిH7373 బలియును అతని తీగెలుH3127 అతని తోటH1593మీదH5921 అల్లుకొనునుH3318.

He is green before the sun, and his branch shooteth forth in his garden.
17

అతని వేళ్లుH8328 గట్టుH1530మీదH5921 చుట్టుకొనునుH5440 రాళ్లుగలH68 తన నివాసమునుH1004 అతడు తేరిచూచునుH2372.

His roots are wrapped about the heap, and seeth the place of stones.
18

దేవుడు అతని స్థలముH4725లోనుండిH4480 అతని వెళ్లగొట్టినH1104యెడలH518 అది నేను నిన్నెరుగనుH3584 ఎప్పుడును నిన్ను చూడH7200లేదనునుH3808.

If he destroy him from his place, then it shall deny him, saying, I have not seen thee.
19

ఇదేH1931 అతని సంతోషకరమైనH4885 గతికిH1870 అంతము అతడున్న ధూళిH6083నుండిH4480 ఇతరులుH312 పుట్టెదరుH6779.

Behold, this is the joy of his way, and out of the earth shall others grow.
20

ఆలోచించుముH2005 దేవుడుH410 యథార్థవంతునిH8535 త్రోసిH3988వేయడుH3808.ఆయన దుష్కార్యములుH7489 చేయువారిని నిలువH2388బెట్టడుH3808.

Behold, God will not cast away a perfect man, neither will he help the evil doers:
21

నిన్ను పగపట్టువారుH8130 అవమానH1322భరితులగుదురుH3847 దుష్టులH7563 గుడారముH168 ఇక నిలువకపోవునుH369.

Till he fill thy mouth with laughing, and thy lips with rejoicing.
22

అయితే ఇంకనుH5704 ఆయన నీకు నోటినిండH6310 నవ్వుH7814 కలుగజేయునుH4390.ప్రహర్షముతోH8643 నీ పెదవులనుH8193 నింపునుH4390.

They that hate thee shall be clothed with shame; and the dwelling place of the wicked shall come to nought.

మార్కు అధ్యాయము 1

1

దేవునిG2316 కుమారుడైనG5207 యేసుG2424 క్రీస్తుG5547 సువార్తG2098 ప్రారంభముG746.

The beginning of the gospel of Jesus Christ, the Son of God;
2

–ఇదిగోG2400 నాG3450 దూతనుG32 నీకుG4675 ముందుగాG4253 పంపుచున్నానుG649; అతడు నీG4675 మార్గముG3598 సిద్ధపరచునుG2680.

As it is written in the prophets, Behold, I send my messenger before thy face, which shall prepare thy way before thee.
3

ప్రభువుG2962 మార్గముG3598 సిద్ధపరచుడిG2090, ఆయనG846 త్రోవలుG5147 సరాళముG2117 చేయుడనిG4160 అరణ్యముG2048లోG1722 కేకవేయుచున్నG994 ఒకనిశబ్దముG5456 అని ప్రవక్తయైనG4396 యెషయాచేత వ్రాయబడినట్టుG1125

The voice of one crying in the wilderness, Prepare ye the way of the Lord, make his paths straight.
4

బాప్తిస్మG907మిచ్చుG1096 యోహానుG2491 అరణ్యముG2048లోG1722 ఉండి పాపG266 క్షమాపణG859నిమిత్తముG1519 మారుమనస్సుG3341 విషయమైన బాప్తి స్మముG908 ప్రకటించుచుG2784 వచ్చెను.

John did baptize in the wilderness, and preach the baptism of repentance for the remission of sins.
5

అంతట యూదయG2449 దేశస్థుG5561లందరుG3956నుG3588, యెరూషలేమువారంG2415దరునుG3956, బయలుదేరిG1607 అతనిG846 యొద్దకుG4314 వచ్చి, తమG848 పాపములనుG266 ఒప్పుకొనుచుG1843, యొర్దానుG2446 నదిG4215లోG1722 అతనిG846చేతG5259 బాప్తిస్మము పొందుచుండిG907

And there went out unto him all the land of Judaea, and they of Jerusalem, and were all baptized of him in the river of Jordan, confessing their sins.
6

యోహానుG2424 ఒంటెG2574 రోమములG2359 వస్త్రమునుG1746 మొలG3751చుట్టుG4012 తోలుదట్టియుG1193 ధరించుకొనువాడుG2223, అడవిG66 తేనెనుG3192 మిడుతలనుG200 తినువాడుG2068.

And John was clothed with camel's hair, and with a girdle of a skin about his loins; and he did eat locusts and wild honey;
7

మరియుG2532 అతడు–నాకంటెG3450 శక్తిమంతుG2478డొకడుG3588 నాG3450వెనుకG3694 వచ్చుచున్నాడుG2064; నేనుG1510 వంగిG2955 ఆయనG848 చెప్పులవారునుG5266 విప్పుటకుG3089 పాత్రుడనుG2425కానుG3756;

And preached, saying, There cometh one mightier than I after me, the latchet of whose shoes I am not worthy to stoop down and unloose.
8

నేనుG1473 నీళ్లG5204లోG17222 మీకుG5209 బాప్తిస్మమిచ్చితినిG907 గానిG1161 ఆయనG846 పరిశుG40ద్ధాత్మG4151లోG17223 మీకుG5209 బాప్తిస్మమిచ్చుననిG907 చెప్పిG3004 ప్రకటించుచుండెనుG2784.

I indeed have baptized you with water: but he shall baptize you with the Holy Ghost.
9

G1565 దినముG2250లలోG1722 యేసుG2424 గలిలయలోనిG1056 నజరేతుG3478నుండిG575 వచ్చిG2064 యొర్దానుG2446లోG1519 యోహానుG2491చేతG5259 బాప్తిస్మముపొందెనుG907.

And it came to pass in those days, that Jesus came from Nazareth of Galilee, and was baptized of John in Jordan.
10

వెంటనేG2112 ఆయన నీళ్లలోG5204నుండి ఒడ్డునకుG575 వచ్చుచుండగాG305 ఆకాశముG3772 చీల్చబడుటయుG4977, పరిశుద్ధాత్మG4151 పావురముG4058వలెG5616 తనG846మీదికిG1909 దిగివచ్చుటయుG2597 చూచెనుG1492.

And straightway coming up out of the water, he saw the heavens opened, and the Spirit like a dove descending upon him:
11

మరియు–G2532నీవుG4771 నాG3450 ప్రియG27కుమారుడవుG5207, నీG3739యందుG1722 నేనానందించుచున్నాననిG2106 యొక శబ్దముG5456 ఆకాశముG3772నుండిG1537 వచ్చెనుG1096.

And there came a voice from heaven, saying, Thou art my beloved Son, in whom I am well pleased.
12

వెంటనేG2117 పరిశుద్ధాత్మG4151 ఆయననుG846 అరణ్యముG2048లోనిG1519కిG3588 త్రోసికొనిపోయెనుG1544.

And immediately the Spirit driveth him into the wilderness.
13

ఆయన సాతానుG4567చేతG5259 శోధింపబడుచుG3985 అరణ్యముG2048లోG1722 నలువదిG5062 దినములుG2250 అడవిమృగములG2342తోకూడG3326 నుండెనుG2258; మరియుG2532 దేవదూతలుG32 ఆయనకుG846 పరిచర్యG1247 చేయుచుండిరిG2258.

And he was there in the wilderness forty days, tempted of Satan; and was with the wild beasts; and the angels ministered unto him.
14

యోహానుG2491 చెరపట్టబడినG3860 తరువాతG3326 యేసుG2424

Now after that John was put in prison, Jesus came into Galilee, preaching the gospel of the kingdom of God,
15

–కాలముG2540 సంపూర్ణమైయున్నదిG4137, దేవునిG2316రాజ్యముG932 సమీపించి యున్నదిG1448; మారుమనస్సు పొందిG3340 సువార్తG2098 నమ్ముడనిG4100 చెప్పుచుG3004 దేవునిG2316 సువార్తG2098 ప్రకటించుచుG2784, గలిలయG1056కుG1519 వచ్చెనుG2064.

And saying, The time is fulfilled, and the kingdom of God is at hand: repent ye, and believe the gospel.
16

ఆయనG846 గలిలయG1056 సముద్రG2281తీరమునG3844 వెళ్లుచుండగాG4043 సీమోనును సీమోనుG4613 సహోదరుడగుG80 అంద్రెయయుG406, సముద్రముG2281లోG1722 వలG293వేయుటG906 చూచెనుG1492; వారుG2258 జాలరులుG231.

Now as he walked by the sea of Galilee, he saw Simon and Andrew his brother casting a net into the sea: for they were fishers.
17

యేసు–G2424నాG3450 వెంబడిG3694 రండిG1205, నేను మిమ్మునుG5209 మనుష్యులనుG444 పట్టు జాలరులనుగాG231 చేసెదననిG1096 వారితోG846 చెప్పెనుG2036.

And Jesus said unto them, Come ye after me, and I will make you to become fishers of men.
18

వెంటనేG2112 వారు తమG848 వలలుG1350 విడిచిG863 ఆయననుG846 వెంబడించిరిG190.

And straightway they forsook their nets, and followed him.
19

ఆయన ఇంకG1564 కొంతదూరముG3641 వెళ్లిG4260 జెబెదయి కుమారుడగుG2199 యాకోబునుG2385 అతనిG846 సహోదరుడగుG80 యోహానునుG2491 చూచెనుG1492; వారుG846 దోనెG4143లో ఉండిG1722 తమ వలలుG1722 బాగుచేసికొనుచుండిరిG2675.

And when he had gone a little further thence, he saw James the son of Zebedee, and John his brother, who also were in the ship mending their nets.
20

వెంటనేG2112 ఆయన వారినిG846 పిలువగాG2564 వారు తమG848 తండ్రియైనG3962 జెబెదయినిG2199 దోనెG4143లోG1722 జీతగాండ్రG3411యొద్దG3326 విడిచిపెట్టిG863 ఆయ ననుG846 వెంబడించిరిG565.

And straightway he called them: and they left their father Zebedee in the ship with the hired servants, and went after him.
21

అంతటG2532 వారు కపెర్నహూముG2584లోనికిG1519 వెళ్లిరిG1531. వెంటనేG2112 ఆయన విశ్రాంతిదినముG4521G3588 సమాజమందిరముG4864లోనిG1519కిG3588 పోయిG1525 బోధించెనుG1321.

And they went into Capernaum; and straightway on the sabbath day he entered into the synagogue, and taught.
22

ఆయన శాస్త్రులG1122వలెG5613 గాకG3756 అధికారముG1849 గలవానిG2192వలెG5613 వారికిG846 బోధించెనుG1321 గనుకG1063 వారు ఆయనG846 బోధకుG1322 ఆశ్చర్యపడిరిG1605.

And they were astonished at his doctrine: for he taught them as one that had authority, and not as the scribes.
23

ఆ సమయమున వారిG846 సమాజ మందిరముG4864లోG1722 అపవిG169త్రాత్మG4151పట్టినG1722 మనుష్యుడొకG444డుండెనుG2258.

And there was in their synagogue a man with an unclean spirit; and he cried out,
24

వాడు–నజరేయుడవగుG3479 యేసూG2424, మాతోG2254 నీG4671కేమిG5101, మమ్ముG2248 నశింపజేయుటకుG622 వచ్చితివాG2064? నీవెG4571వడవోG5101 నాకు తెలియునుG1492; నీవు దేవునిG2316 పరిశుద్ధుడవుG40 అని కేకలు వేసెనుG349.

Saying, Let us alone; what have we to do with thee, thou Jesus of Nazareth? art thou come to destroy us? I know thee who thou art, the Holy One of God.
25

అందుకుG2532 యేసు–G2424ఊరకుండుముG5392 వానినిG846 విడిచిG1831పొమ్మనిG1537 దానినిG846 గద్దింపగాG2008

And Jesus rebuked him, saying, Hold thy peace, and come out of him.
26

G3588 అపవిG169త్రాత్మG4151 వానినిG846 విలవిలలాడించిG4682 పెద్దG3173 కేకవేసిG2896 వానిG846 విడిచిG1537పోయెనుG1831.

And when the unclean spirit had torn him, and cried with a loud voice, he came out of him.
27

అందరునుG3956 విస్మయమొంది–G2284ఇదేG5124మిటోG5101? యిదిG3778 క్రొత్తG2537 బోధగాG1322 ఉన్నదేG2076; ఈయన అధికారముG1849తోG2596 అపవిG169త్రాత్మలG4151కునుG3588 ఆజ్ఞాపింపగాG2004 అవి ఆయనకుG846 లోబడుచున్నవనిG5219 యొకనితోG4314 ఒకడుG848 చెప్పు కొనిరిG3004.

And they were all amazed, insomuch that they questioned among themselves, saying, What thing is this? what new doctrine is this? for with authority commandeth he even the unclean spirits, and they do obey him.
28

వెంటనేG2117 ఆయననుG846గూర్చిన సమాచారముG189 త్వరలో గలిలయG1056 ప్రాంతములందంతటG4066 వ్యాపించెనుG1831.

And immediately his fame spread abroad throughout all the region round about Galilee.
29

వెంటనేG2112 వారు సమాజమందిరముG4865లోనుండిG1537 వెళ్లిG1831, యాకోబుG2385తోనుG3326 యోహానుG2491తోనుG3326 సీమోనుG4613 అంద్రెయG406 అనువారి యింటG3614 ప్రవేశించిరిG2064.

And forthwith, when they were come out of the synagogue, they entered into the house of Simon and Andrew, with James and John.
30

సీమోనుG4613 అత్తG3994 జ్వరముతోG4445 పడియుండగాG2621, వెంటనేG2112 వారామెనుG846గూర్చిG4012 ఆయనతోG846 చెప్పిరిG3004.

But Simon's wife's mother lay sick of a fever, and anon they tell him of her.
31

ఆయన ఆమెG846దగ్గరకుG3588 వచ్చిG4334, చెయ్యిG5495పట్టిG2902 ఆమెనుG846 లేవనెత్తెనుG1453; అంతటG2112 జ్వరముG4446 ఆమెనుG846 వదలెనుG863 గనుక ఆమె వారికిG846 ఉపచారము చేయసాగెనుG1247.

And he came and took her by the hand, and lifted her up; and immediately the fever left her, and she ministered unto them.
32

సాయంకాలముG3798 ప్రొద్దుG2246 గ్రుంకిG1416నప్పుడుG3753, జనులు సకలG3956 రోగులనుG2192 దయ్యములు పట్టినవారినిG1139 ఆయనG846యొద్దకుG4314 తీసికొని వచ్చిరిG5342;

And at even, when the sun did set, they brought unto him all that were diseased, and them that were possessed with devils.
33

పట్టణG4172మంతయుG3950G3588 యింటివాకిG2374G4314 కూడిG1996 యుండెనుG2258.

And all the city was gathered together at the door.
34

ఆయన నానావిధG4164 రోగములచేతG3554 పీడింపబడినG2192 అనేకులనుG4183 స్వస్థపరచిG2323, అనేకమైనG4183 దయ్యములనుG1140 వెళ్లగొట్టెనుG1544. అవి తన్నుG846 ఎరిగియుండిG1492నందునG3754 ఆయన ఆG3588 దయ్యములనుG1140 మాటలాడG2980నియ్యలేదుG3756.

And he healed many that were sick of divers diseases, and cast out many devils; and suffered not the devils to speak, because they knew him.
35

ఆయన పెందలకడనేG1773 లేచిG450 యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరిG1831, అరణ్యG2048ప్రదేశముG5117నకుG1519 వెళ్లిG565, అక్కడG2546 ప్రార్థన చేయుచుండెనుG4336.

And in the morning, rising up a great while before day, he went out, and departed into a solitary place, and there prayed.
36

సీమోనునుG4613 అతనిG846తో కూడG3326 నున్నవారును ఆయననుG846 వెదకుచు వెళ్లిG2614

And Simon and they that were with him followed after him.
37

ఆయననుG846 కనుగొని –G2147,అందరుG3956 నిన్నుG4571 వెదకుచున్నారనిG2212 ఆయనతోG846 చెప్పగాG3004

And when they had found him, they said unto him, All men seek for thee.
38

ఆయన–ఇతరG2192 సమీప గ్రామములG2969లోG1519నుG3588 నేను ప్రకటించునట్లుG2784 వెళ్లుదము రండిG71; యిందుG1519నిమిత్తమేG5124 గదా నేను బయలుదేరి వచ్చితిననిG1831 వారితోG846 చెప్పెనుG3004.

And he said unto them, Let us go into the next towns, that I may preach there also: for therefore came I forth.
39

ఆయన గలిలయG1056యందంతG3650G1519 వారిG846 సమాజమందిరములG4864లోG1722 ప్రకటించుచుG2784, దయ్యములనుG1140 వెళ్లగొట్టుచు నుండెనుG1544.

And he preached in their synagogues throughout all Galilee, and cast out devils.
40

ఒక కుష్ఠరోగిG3015 ఆయనG846యొద్దకుG4314 వచ్చిG2064 ఆయనయెదుటG846 మోకాళ్లూని–G1120నీకిష్టG2309మైతేG1437 నన్నుG3165 శుద్ధునిగాG2511 చేయగలవనిG1410 ఆయనతోG846 చెప్పిG3004, ఆయననుG846 వేడుకొనగాG3870

And there came a leper to him, beseeching him, and kneeling down to him, and saying unto him, If thou wilt, thou canst make me clean.
41

ఆయన కనికరపడిG4697, చెయ్యిG5495చాపిG1614 వానినిG846 ముట్టి–G680నాకిష్టమేG2309; నీవు శుద్ధుడవు కమ్మనిG2511 వానితోG846 చెప్పెనుG3004.

And Jesus, moved with compassion, put forth his hand, and touched him, and saith unto him, I will; be thou clean.
42

వెంటనేG2112 కుష్ఠరోగముG3014 వానినిG846 విడిచెనుG565 గనుక వాడు శుద్ధుడాయెనుG2511.

And as soon as he had spoken, immediately the leprosy departed from him, and he was cleansed.
43

అప్పుడాయన–ఎవనితోనుG3367 ఏమియుG3367 చెప్పకుG2036 సుమీ;

And he straitly charged him, and forthwith sent him away;
44

కానిG235 నీవు వెళ్లిG5217 వారికిG846 సాక్ష్యార్థమైG3142 నీ దేహమునుG4572 యాజకునిG2409కిG3588 కనబరచుకొనిG1166, నీవుG4675 శుద్ధుడవైG2512నందుకుG4012 మోషేG3475 నియమించినG4367 కానుకలను సమర్పించుమనిG4374 వానికిG846 ఖండితముగా ఆజ్ఞాపించిG1690 వెంటనేG2112 వానినిG846 పంపివేసెనుG1544.

And saith unto him, See thou say nothing to any man: but go thy way, shew thyself to the priest, and offer for thy cleansing those things which Moses commanded, for a testimony unto them.
45

అయితేG1161 వాడుG3588 వెళ్లిG1831 దానిని గూర్చి విస్తారముగాG4183 ప్రకటించుటకునుG2784, ఆG3588 సంగతిG3056 ప్రచురము చేయుటకునుG1310 ఆరంభించెనుG756 గనుకG235 ఆయన ఇక పట్టణముG4172లోG1519 బహిరంగముగాG5320 ప్రవేశింపG1525లేకG3371, వెలుపలG1854 అరణ్యG2048ప్రదేశములG5117లోG1722 నుండెనుG2258. నలుదిక్కులనుండిG3836 జనులు ఆయనG846యొద్దకుG4314 వచ్చుచుండిరిG2064

But he went out, and began to publish it much, and to blaze abroad the matter, insomuch that Jesus could no more openly enter into the city, but was without in desert places: and they came to him from every quarter.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.