Day 205
Day 206 : యోబు గ్రంథము 1-4 & మత్తయి 28
Day 207

యోబు గ్రంథము అధ్యాయము 1

1

ఊజుH5780 దేశమునందుH776 యోబుH347 అను ఒక మనుష్యుH376డుండెనుH1961. అతడు యథార్థవర్తనుడునుH8535, న్యాయవంతుడునైH3477 దేవునియందుH430 భయభక్తులుH3373 కలిగి చెడుతనముH7451 విసర్జించినవాడుH5493.

There was a man in the land of Uz, whose name was Job; and that man was perfect and upright, and one that feared God, and eschewed evil.
2

అతనికి ఏడుగురుH7651 కుమారులునుH1121 ముగ్గురుH7969 కుమార్తెలునుH1323 కలిగిరి.

And there were born unto him seven sons and three daughters.
3

అతనికి ఏడుH7651వేలH505 గొఱ్ఱలునుH6629 మూడుH7969వేలH505 ఒంటెలునుH1581 ఐదుH2568వందలH3967 జతలH6776 యెడ్లునుH1241 ఐదుH2568వందలH3967 ఆడు గాడిదలునుH860 కలిగి, బహుమందిH7227 పనివారునుH5657 అతనికి ఆస్తిగానుండెనుH4735 గనుక తూర్పుదిక్కుH6924 జనుH1121లందరిH3605లోH4480 అతడే గొప్పవాడుగాH1419నుండెనుH1961.

His substance also was seven thousand sheep, and three thousand camels, and five hundred yoke of oxen, and five hundred she asses, and a very great household; so that this man was the greatest of all the men of the east.
4

అతని కుమారులందరుH1121 వంతుల చొప్పున అనుదినముH3117 ఒకరికొకరుH376 తమ తమ యిండ్లలోH1004 విందుH4960 చేయనైకూడునప్పుడుH6213 తమ ముగ్గురుH7969 అక్కచెల్లెండ్రుH269 తమతో కలిసిH5973 అన్నH398పానములుH8354 పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచుH7121 వచ్చిరి.

And his sons went and feasted in their houses, every one his day; and sent and called for their three sisters to eat and to drink with them.
5

వారి వారి విందుH4960దినములుH3117 పూర్తికాగాH5362 యోబుH347, తన కుమారులుH1121 పాపముచేసిH2398 తమ హృదయములలోH3824 దేవునిH430 దూషించిరేమోH1288 అని వారిని పిలువనంపించిH7971 వారిని పవిత్రపరచిH6942, అరుణోదయమునH1242 లేచిH7925 వారిలో ఒక్కొకని నిమిత్తమైH4557 దహనబలిH5930 నర్పించుచుH5927 వచ్చెను. యోబుH347 నిత్యముH3605 ఆలాగునH3602 చేయుచుండెనుH6213.

And it was so, when the days of their feasting were gone about, that Job sent and sanctified them, and rose up early in the morning, and offered burnt offerings according to the number of them all: for Job said, It may be that my sons have sinned, and cursed God in their hearts. Thus did Job continually.
6

దేవH430దూతలుH1121 యెహోవాH3068 సన్నిధినిH5921 నిలుచుటకైH3320 వచ్చిన దినమొకటిH3117 తటస్థించెనుH1961. ఆ దినమున అపవాదియగువాడుH7854 వారితోH8432 కలిసి వచ్చెనుH935.

Now there was a day when the sons of God came to present themselves before the LORD, and Satan came also among them.
7

యెహోవాH3068 నీవు ఎక్కడH370నుండిH4480 వచ్చితివనిH935 వాని నడుగగాH559 అపవాదిH7854 భూమిమీదH776 ఇటు అటు తిరుగులాడుచుH7751 అందులో సంచరించుచు వచ్చితిననిH1980 యెహోవాకుH3068 ప్రత్యుత్తరమిచ్చెనుH6030.

And the LORD said unto Satan, Whence comest thou? Then Satan answered the LORD, and said, From going to and fro in the earth, and from walking up and down in it.
8

అందుకు యెహోవాH3068 నీవు నా సేవకుడైనH5650 యోబుH347 సంగతి ఆలోచించితివాH3820? అతడు యథార్థవర్తనుడునుH8535 న్యాయవంతుడునైH3477 దేవునియందుH430 భయభక్తులుH3373 కలిగి చెడుతనముH7451 విసర్జించినవాడుH5493, భూమిమీదH776 అతని వంటివాడెవడునుH3644 లేడుH369.

And the LORD said unto Satan, Hast thou considered my servant Job, that there is none like him in the earth, a perfect and an upright man, one that feareth God, and escheweth evil?
9

అని అడుగగా అపవాదిH7854 యోబుH347 ఊరకయేH2600 దేవునియందుH430 భయభక్తులుH3372 కలవాడాయెనా?

Then Satan answered the LORD, and said, Doth Job fear God for nought?
10

నీవుH859 అతనికినిH1157 అతని యింటివారికినిH1004 అతనికి కలిగిన సమస్తమునకునుH3605 చుట్టుH1157 కంచె వేసితివిH7753 గదా? నీవు అతని చేతిH3027పనినిH4639 దీవించుచుండుటH1288 చేత అతని ఆస్తిH4735 దేశములోH776 బహుగా విస్తరించియున్నదిH6555.

Hast not thou made an hedge about him, and about his house, and about all that he hath on every side? thou hast blessed the work of his hands, and his substance is increased in the land.
11

అయినను నీవు ఇప్పుడు నీ చేయిH3027 చాపిH7971 అతనికి కలిగిన సమస్తమునుH3605 మొత్తినH5060 యెడల అతడు నీ ముఖముH6440 ఎదుటనేH5921 దూషించిH1288 నిన్ను విడిచిపోవును అని యెహోవాH3068తోH413 అనగాH559

But put forth thine hand now, and touch all that he hath, and he will curse thee to thy face.
12

యెహోవాH3068 ఇదిగోH2009 అతనికి కలిగిన సమస్తమునుH3605 నీ వశమునH3027 ఉన్నది; అతనికి మాత్రముH7535 ఏ హానియుH3027 చేయH7971కూడదనిH408 అపవాదిH7854కిH413 సెలవియ్యగాH559 వాడు యెహోవాH3068 సన్నిధిH6440నుండిH4480 బయలువెళ్లెనుH3318.

And the LORD said unto Satan, Behold, all that he hath is in thy power; only upon himself put not forth thine hand. So Satan went forth from the presence of the LORD.
13

ఒకదినమునH3117 యోబుH347 కుమారులునుH1121 కుమార్తెలునుH1323 తమ అన్నH251యింటH1004 భోజనముచేయుచుH398 ద్రాక్షారసముH3196 పానముచేయుచునుండగాH8354 ఒక దూతH4397 అతనియొద్దకుH413 వచ్చిH935

And there was a day when his sons and his daughters were eating and drinking wine in their eldest brother's house:
14

ఎద్దులుH1241 నాగలిH2790 దున్నుచుH1961 గాడిదలుH860 వాటి సమీపమునH3027 మేయుచునుండగాH7462 షెబాయీయులుH7614 వాటిమీద పడిH5307 వాటిని పట్టుకొనిపోయిH3947

And there came a messenger unto Job, and said, The oxen were plowing, and the asses feeding beside them:
15

ఖడ్గముతోH2719 పనివారినిH5288 హతముచేసిరిH5221. జరిగినది నీకు తెలియజేయుటకుH5046 నేనొక్కడనేH905 తప్పించుకొనిH4422 వచ్చియున్నాననెను.

And the Sabeans fell upon them, and took them away; yea, they have slain the servants with the edge of the sword; and I only am escaped alone to tell thee.
16

అతడుH2088 ఇంకH5750 మాటలాడుచుండగాH1696 మరియొకడుH2088 వచ్చిH935 దేవునిH430 అగ్నిH784 ఆకాశముH8064నుండిH4480 పడిH5307 గొఱ్ఱలనుH6629 పనివారినిH5288 రగులబెట్టిH1197 కాల్చివేసెనుH398; దానిని నీకు తెలియజేయుటకుH5046 నేH589నొక్కడనేH905 తప్పించుకొనిH4422 వచ్చియున్నాననెను.

While he was yet speaking, there came also another, and said, The fire of God is fallen from heaven, and hath burned up the sheep, and the servants, and consumed them; and I only am escaped alone to tell thee.
17

అతడుH2088 ఇంకH5750 మాటలాడుచుండగాH1696 మరియొకడుH2088 వచ్చిH935 కల్దీయులుH3778 మూడుH7969 సమూహములుగాH7218 వచ్చిH7760 ఒంటెలH1581మీదH5921 పడిH6584 వాటిని కొనిపోయిH3947 ఖడ్గముచేతH2719 పనివారినిH5288 చంపిరిH5221; నీకు దానిని తెలియజేయుటకుH5046 నేH589నొక్కడనేH905 తప్పించుకొనిH4422 వచ్చియున్నాననెనుH559.

While he was yet speaking, there came also another, and said, The Chaldeans made out three bands, and fell upon the camels, and have carried them away, yea, and slain the servants with the edge of the sword; and I only am escaped alone to tell thee.
18

అతడుH2088 మాటలాడుచుండగాH1696 వేరొకడుH2088 వచ్చిH935 నీ కుమారులునుH1121 నీ కుమార్తెలునుH1323 తమ అన్నH251 యింటH1004 భోజనముచేయుచుH398 ద్రాక్షారసముH3196 పానము చేయుచుండగాH8354

While he was yet speaking, there came also another, and said, Thy sons and thy daughters were eating and drinking wine in their eldest brother's house:
19

గొప్పH1419 సుడిగాలిH7307 అరణ్యమార్గముగాH4057 వచ్చిH935 ఆ యింటిH1004 నాలుగుH702 మూలలనుH6438 కొట్టగాH5060 అది ¸యవనులH5288 మీదH5921 పడినందునH5307 వారు చనిపోయిరిH4191; దానిని నీకు తెలియజేయుటకుH5046 నేH589నొక్కడనేH905 తప్పించుకొనిH4422 వచ్చియున్నాననెనుH559.

And, behold, there came a great wind from the wilderness, and smote the four corners of the house, and it fell upon the young men, and they are dead; and I only am escaped alone to tell thee.
20

అప్పుడు యోబుH347 లేచిH6965 తన పై వస్త్రమునుH4598 చింపుకొనిH7167 తలవెండ్రుకలుH7218 గొరిగించుకొనిH1494 నేలమీదH776 సాష్టాంగపడిH5307 నమస్కారముచేసిH7812 ఇట్లనెను

Then Job arose, and rent his mantle, and shaved his head, and fell down upon the ground, and worshipped,
21

నేను నా తల్లిH517గర్భముH990లోనుండిH4480 దిగంబరినైH6174 వచ్చితినిH3318, దిగంబరినైH6174 అక్కడికిH8033 తిరిగివెళ్లెదనుH7725; యెహోవాH3068 ఇచ్చెనుH5414 యెహోవాH3068 తీసికొనిపోయెనుH3947, యెహోవాH3068 నామమునకుH8034 స్తుతిH1288 కలుగునుగాకH1961.

And said, Naked came I out of my mother's womb, and naked shall I return thither: the LORD gave, and the LORD hath taken away; blessed be the name of the LORD.
22

ఈ సంగతులలోH2063 ఏ విషయమందునుH3605 యోబుH347 ఏ పాపమునుH2398 చేయలేదుH3808, దేవుడుH430 అన్యాయము చేసెననిH6604 చెప్పH5414లేదుH3808.

In all this Job sinned not, nor charged God foolishly.

యోబు గ్రంథము అధ్యాయము 2

1

దేవH430దూతలుH1121 యెహోవాH3068 సన్నిధినిH5921 నిలుచుటకైH3320 వచ్చినH935 మరియొక దినముH3117 తటస్థింపగాH1961, వారితోకూడH8432 అపవాదిH7854 యెహోవాH3068 సన్నిధినిH5921 నిలుచుటకైH3320 వచ్చెనుH935.

Again there was a day when the sons of God came to present themselves before the LORD, and Satan came also among them to present himself before the LORD.
2

యెహోవాH3068 నీవు ఎక్కడH335నుండిH4480 వచ్చితివనిH935 వాని నడుగగాH559 అపవాదిH7854 భూమిలోH776 ఇటు అటు తిరుగులాడుచుH7751 అందులో సంచరించుచుH1980 వచ్చితినని యెహోవాకుH3068 ప్రత్యుత్తరమిచ్చెనుH559.

And the LORD said unto Satan, From whence comest thou? And Satan answered the LORD, and said, From going to and fro in the earth, and from walking up and down in it.
3

అందుకు యెహోవాH3068 నీవు నా సేవకుడైనH5650 యోబుH347 సంగతి ఆలోచించితివాH7760? అతడు యథార్థవర్తనుడునుH8535 న్యాయవంతుడునైH3477 దేవునియందుH430 భయభక్తులుH3373 కలిగి చెడుతనముH7451 విసర్జించినవాడుH5493, భూమిమీదH776 అతనివంటిH3644 వాడెవడునులేడుH369. నిష్కారణముగాH2600 అతనిని పాడుచేయుటకుH1104 నీవు నన్ను ప్రేరేపించిననుH5496 అతడు ఇంకనుH5750 తన యథార్థతనుH8538 వదలక నిలకడగానున్నాడనగాH2388

And the LORD said unto Satan, Hast thou considered my servant Job, that there is none like him in the earth, a perfect and an upright man, one that feareth God, and escheweth evil? and still he holdeth fast his integrity, although thou movedst me against him, to destroy him without cause.
4

అపవాదిH7854 చర్మముH5785 కాపాడుకొనుటకైH1157 చర్మమునుH5785, తన ప్రాణమునుH5315 కాపాడుకొనుటకైH1157 తనకు కలిగినది యావత్తునుH3605 నరుడిచ్చునుH5414 గదా.

And Satan answered the LORD, and said, Skin for skin, yea, all that a man hath will he give for his life.
5

ఇంకొకసారిH4994 నీవు చేయిH3027 చాపిH7971 అతని యెముకనుH6106 అతని దేహమునుH1320 మొత్తినయెడలH5060 అతడు నీ ముఖముH6440 ఎదుటనే దూషించిH1288 నిన్ను విడిచిపోవును అనెనుH559.

But put forth thine hand now, and touch his bone and his flesh, and he will curse thee to thy face.
6

అందుకు యెహోవాH3068 అతడు నీ వశముననున్నాడుH3027; అతని ప్రాణముH5315 మాత్రము నీవు ముట్టవద్దనిH8104 సెలవిచ్చెనుH559.

And the LORD said unto Satan, Behold, he is in thine hand; but save his life.
7

కాబట్టి అపవాదిH7854 యెహోవాH3068 సన్నిధిH6440నుండిH4480 బయలువెళ్లిH3318, అరిH3709కాలుH7272 మొదలుకొనిH4480 నడినెత్తిH6936వరకుH5704 బాధగలH7451 కురుపులతోH7822 యోబునుH347 మొత్తెనుH5221.

So went Satan forth from the presence of the LORD, and smote Job with sore boils from the sole of his foot unto his crown.
8

అతడు ఒళ్లు గోకుకొనుటకైH1623 చిల్లపెంకుH2789 తీసికొనిH3947 బూడిదెH665లోH8432 కూర్చుండగాH3427

And he took him a potsherd to scrape himself withal; and he sat down among the ashes.
9

అతని భార్యH802 వచ్చి నీవు ఇంకనుH5750 యథార్థతనుH8538 వదలకయుందువాH2388? దేవునిH430 దూషించిH1288 మరణముH4191 కమ్మనెనుH559.

Then said his wife unto him, Dost thou still retain thine integrity? curse God, and die.
10

అందుకతడు మూర్ఖురాలుH5036 మాటలాడునట్లుH1696 నీవు మాటలాడుచున్నావుH1696; మనము దేవునిH430వలనH4480 మేలుH2896 అనుభవించుదుమాH6901, కీడునుH7451 మనము అనుభవింపH6901 తగదాH3808 అనెనుH559. ఈH2063 సంగతులలో ఏ విషయమందునుH3605 యోబుH347నోటి మాటతోనైననుH8193 పాపముH2398 చేయలేదుH3808.

But he said unto her, Thou speakest as one of the foolish women speaketh. What? shall we receive good at the hand of God, and shall we not receive evil? In all this did not Job sin with his lips.
11

తేమానీయుడైనH8489 ఎలీఫజుH464, షూహీయుడైనH7747 బిల్దదుH1085 నయమాతీయుడైనH5284 జోఫరుH6691 అను యోబుH347 ముగ్గురుH7969 స్నేహితులుH7453 అతనికిH5921 సంభవించినH935 ఆపదH7451లన్నిటినిH3605 గూర్చి వినినవారైH8085, అతనితో కలిసిH3162 దుఃఖించుటకునుH5110 అతనిని ఓదార్చుటకునుH5162 పోవలెననిH935 ఆలోచించుకొనిH3259 తమ తమ స్థలములనుH4725 విడిచిH4480 వచ్చిరిH935.

Now when Job's three friends heard of all this evil that was come upon him, they came every one from his own place; Eliphaz the Temanite, and Bildad the Shuhite, and Zophar the Naamathite: for they had made an appointment together to come to mourn with him and to comfort him.
12

వారు వచ్చి దూరముగాH7350 నిలువబడి కన్నుH5869 లెత్తిచూచినప్పుడుH5375, అతని పోల్చH5234లేకH3808 తమ వస్త్రములనుH4598 చింపుకొనిH7167 ఆకాశము తట్టుH8064 తలలH7218మీదH5921 ధూళిH6083 చల్లుకొనిH2236 యెలుగెత్తిH5375 యేడ్చిరిH1058.

And when they lifted up their eyes afar off, and knew him not, they lifted up their voice, and wept; and they rent every one his mantle, and sprinkled dust upon their heads toward heaven.
13

అతని బాధH3511 అత్యధికముగానుండెననిH1431 గ్రహించిH7200 యెవరునుH369 అతనితోH413 ఒక్క మాటయైననుH1697 పలుకకH1696 రేయింH3915బగలుH3117 ఏడుH7651 దినములుH3117 అతనితోకూడH854 నేలనుH776 కూర్చుండిరిH3427.

So they sat down with him upon the ground seven days and seven nights, and none spake a word unto him: for they saw that his grief was very great.

యోబు గ్రంథము అధ్యాయము 3

1

ఆ తరువాతH310 యోబుH347 మాటలాడH6310 మొదలుపెట్టిH6605 తాను పుట్టిన దినమునుH3117 శపించెనుH7043.

After this opened Job his mouth, and cursed his day.
2

యోబుH347 ఈలాగు అనెనుH6030

And Job spake, and said,
3

నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టినH3205 దినముH3117 లేకపోవునుగాకH6 మగపిల్లH1397 పుట్టెననిH2029 ఒకడు చెప్పినH559 రాత్రిH3915 లేకపోవునుH6 గాక.

Let the day perish wherein I was born, and the night in which it was said, There is a man child conceived.
4

H1931 దినముH3117 అంధకారH2822మగునుగాకH1961 పైH4605నుండిH4480 దేవుడుH430 దానినెంచH1875కుండునుH408 గాక వెలుగుH5105 దానిమీదH5921 ప్రకాశింపH3313కుండునుH408 గాక

Let that day be darkness; let not God regard it from above, neither let the light shine upon it.
5

చీకటియుH2822 గాఢాంధకారమునుH6757 మరల దానిని తమ యొద్దకు తీసికొనునుH1350 గాక.మేఘముH6053 దానిH5921 కమ్మునుH7931 గాక పగలునుH3117 కమ్మునట్టి అంధకారముH3650 దాని బెదరించునుH1204 గాక

Let darkness and the shadow of death stain it; let a cloud dwell upon it; let the blackness of the day terrify it.
6

అంధకారముH652H1931 రాత్రినిH3915 పట్టుకొనునుH3947 గాక సంవత్సరపుH8141 దినములలోH3117 నేనొకదానననిH2302 అది హర్షింపకుండునుH408 గాక మాసములH3391 సంఖ్యలోH4557 అది చేరH935కుండునుH408 గాక.

As for that night, let darkness seize upon it; let it not be joined unto the days of the year, let it not come into the number of the months.
7

H1931 రాత్రిH3915 యెవడును జననము కాకపోవును గాక దానిలో ఏ ఉత్సాహధ్వనిH7445 పుట్టకుండునుH408 గాక

Lo, let that night be solitary, let no joyful voice come therein.
8

దినములుH3117 అశుభదినములనిH779 చెప్పువారు దానిని శపించుదురుH5344 గాక భుజంగమునుH3882 రేపుటకుH5782 నేర్పుగలవారుH6264 దానిని శపించుదురుH5344 గాక.

Let them curse it that curse the day, who are ready to raise up their mourning.
9

అందులో సంధ్యవేళనుH5399 ప్రకాశించు నక్షత్రములకుH3556 అంధకారముH2821 కమ్మును గాక వెలుగుకొరకుH216 అది యెదురుచూడగాH6960 వెలుగు లేకపోవునుH369 గాక

Let the stars of the twilight thereof be dark; let it look for light, but have none; neither let it see the dawning of the day:
10

అది వేకువH7837 కనురెప్పలనుH6079 చూడకుండునుH408 గాక పుట్టుకలోనేH990 నేనేల చావకపోతిని?

Because it shut not up the doors of my mother's womb, nor hid sorrow from mine eyes.
11

గర్భముH990నుండిH4480 బయలుదేరగానేH3318 నేనేల ప్రాణము విడువకపోతినిH1478?

Why died I not from the womb? why did I not give up the ghost when I came out of the belly?
12

మోకాళ్లమీదH1290 నన్నేలH4069 ఉంచుకొనిరిH6923?నేనేలH4100 స్తనములనుH7699 కుడిచితినిH3243?

Why did the knees prevent me? or why the breasts that I should suck?
13

లేనియెడల నేనిప్పుడుH6258 పండుకొనిH7901 నిమ్మళించియుందునుH8252 నేను నిద్రించియుందునుH3462, నాకు విశ్రాంతి కలిగియుండునుH5117

For now should I have lain still and been quiet, I should have slept: then had I been at rest,
14

తమకొరకు బీడుభూములయందుH2723 భవనములు కట్టించుకొనినH1129 భూH776రాజులH4428తోనుH5973 మంత్రులతోనుH3289 నేను నిద్రించిH3462 నిమ్మళించియుందునుH8252.

With kings and counsellors of the earth, which built desolate places for themselves;
15

బంగారముH2091 సంపాదించి తమ యిండ్లనుH1004 వెండితోH3701 నింపుకొనినH4390 అధిపతులతోH8269 నిద్రించి విశ్రమించియుందును.

Or with princes that had gold, who filled their houses with silver:
16

అకాలసంభవమై కంటబడకయున్నH2934 పిండమువంటివాడనైH5309 లేకపోయియుందునుH3808.వెలుగుH216 చూడH7200నిH3808 బిడ్డలవలెH5768 లేకపోయియుందునుH3808.

Or as an hidden untimely birth I had not been; as infants which never saw light.
17

అక్కడH8033 దుర్మార్గులుH7563 ఇక శ్రమH7267పరచరుH2308 బలహీనులైH3581 అలసినవారుH3019 విశ్రాంతినొందుదురుH5117

There the wicked cease from troubling; and there the weary be at rest.
18

బంధింపబడినవారుH615 కార్యనియామకులH5065 శబ్దముH6963 వినH8085H3808 యేకముగా కూడిH3162 విశ్రమించుదురుH7599

There the prisoners rest together; they hear not the voice of the oppressor.
19

అల్పులేమిH6996 ఘనులేమిH1419 అందరు నచ్చటనున్నారుH8033 దాసులుH5650 తమ యజమానులH113 వశమునుండిH4480 తప్పించుకొని స్వతంత్రులైయున్నారుH2670.

The small and great are there; and the servant is free from his master.
20

దుర్దశలోనున్నవారికిH6001 వెలుగిH216య్యబడుటH5414 ఏలH4100?దుఃఖాH4751క్రాంతులైనవారికిH5315 జీవమియ్యబడుటH2416 ఏలH4100?

Wherefore is light given to him that is in misery, and life unto the bitter in soul;
21

వారు మరణముH4194 నపేక్షింతురుH2442 దాచబడిన ధనముకొరకైనట్టుH4310 దానిని కనుగొనుటకైవారు లోతుగా త్రవ్వుచున్నారుH2658 గాని అది వారికి దొరకకయున్నదిH369.

Which long for death, but it cometh not; and dig for it more than for hid treasures;
22

సమాధికిH6913 చేరినప్పుడుH4672 వారు హర్షించిH7797 బహుగాH1524 సంతోషించెదరుH8056.

Which rejoice exceedingly, and are glad, when they can find the grave?
23

మరుగుపడినH5641 మార్గముగలవానికినిH1870, దేవుడుH433 చుట్టుకంచెH5526 వేసినవానికినిH1157 వెలుగు ఇయ్యబడనేల?

Why is light given to a man whose way is hid, and whom God hath hedged in?
24

భోజనమునకుH3899 మారుగాH6440 నాకు నిట్టూర్పుH585 కలుగుచున్నదిH935 నా మొఱ్ఱలుH7581 నీళ్లవలెH4325 ప్రవహించుచున్నవిH5413.

For my sighing cometh before I eat, and my roarings are poured out like the waters.
25

ఏది వచ్చునని నేను బహుగా భయపడితినోH6342 అదియేనాకు సంభవించుచున్నదిH857 నాకు భీతి పుట్టించినదేH3025 నామీదికి వచ్చుచున్నదిH935.

For the thing which I greatly feared is come upon me, and that which I was afraid of is come unto me.
26

నాకు నెమ్మదిH7915 లేదుH3808 సుఖముH8252 లేదుH3808 విశ్రాంతిH5117 లేదుH3808 శ్రమయేH7267 సంభవించుచున్నదిH935.

I was not in safety, neither had I rest, neither was I quiet; yet trouble came.

యోబు గ్రంథము అధ్యాయము 4

1

దానికి తేమానీయుడైనH8489 ఎలీఫజుH464 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెనుH6030

Then Eliphaz the Temanite answered and said,
2

ఎవడైన ఈ సంగతి యెత్తి నీతోH413 మాటలాడినయెడలH1697 నీకు వ్యసనముH3811 కలుగునా? అయితే వాదింపకH4405 ఎవడు ఊరకొనH6113గలడుH3201?

If we assay to commune with thee, wilt thou be grieved? but who can withhold himself from speaking?
3

అనేకులకుH7227 నీవు బుద్ధి నేర్పినవాడవుH3256 బలహీనమైనH7504 చేతులనుH3027 బలపరచినవాడవుH2388.

Behold, thou hast instructed many, and thou hast strengthened the weak hands.
4

నీ మాటలుH4405 తొట్రిల్లువానినిH3782 ఆదుకొనియుండెనుH6965.క్రుంగిపోయినH3766 మోకాళ్లుగలవానినిH1290 నీవు బలపరచితివిH553.

Thy words have upholden him that was falling, and thou hast strengthened the feeble knees.
5

అయితేH3588 ఇప్పుడుH6258 శ్రమ నీకుH413 కలుగగాH935 నీవు దుఃఖాక్రాంతుడవైతివిH3811 అది నీకు తగులగాH5060 నీవు కలవరపడుచున్నావుH926.

But now it is come upon thee, and thou faintest; it toucheth thee, and thou art troubled.
6

నీ భక్తిH3374 నీకు ధైర్యముH3690 పుట్టింపదాH3808?నీ యథార్థH8537ప్రవర్తనH1870 నీ నిరీక్షణకు ఆధారముH8615 కాదా?

Is not this thy fear, thy confidence, thy hope, and the uprightness of thy ways?
7

జ్ఞాపకము చేసికొనుముH2142, నిరపరాధియైనH5355 యొకడు ఎప్పుడైన నశించెనాH6?యథార్థవర్తనులుH3477 ఎక్కడనైనH375 నిర్మూలమైరాH3582?

Remember, I pray thee, who ever perished, being innocent? or where were the righteous cut off?
8

నేను చూచినంతH7200 వరకు అక్రమమునుH205 దున్నిH2790 కీడునుH5999 విత్తువారుH2232 దానినే కోయుదురుH7114.

Even as I have seen, they that plow iniquity, and sow wickedness, reap the same.
9

దేవుడుH433 ఊదగాH5397 వారు నశించుదురుH6 ఆయన కోపాగ్నిH639 శ్వాసముH7307వలనH4480 వారు లేకపోవుదురుH3615.

By the blast of God they perish, and by the breath of his nostrils are they consumed.
10

సింహH738గర్జనయుH7581 క్రూరసింహపుH7826 శబ్దమునుH6963 నిలిచిపోవును.కొదమ సింహములH3715 కోరలునుH8127 విరిగిపోవునుH5421.

The roaring of the lion, and the voice of the fierce lion, and the teeth of the young lions, are broken.
11

ఎరH2964 లేనందునH1097 ఆడుసింహముH3918 నశించునుH6 సింహపుH3833పిల్లలుH1121 చెల్లాచెదరగొట్టబడునుH6504.

The old lion perisheth for lack of prey, and the stout lion's whelps are scattered abroad.
12

నాకొకమాటH1697 రహస్యముగా తెలుపబడెనుH1589 నా చెవిలోH241 ఒకడు గుసగుసలాడినట్టుగాH102 అది నాకు వినబడెనుH3947.

Now a thing was secretly brought to me, and mine ear received a little thereof.
13

గాఢనిద్రH8639 మనుష్యులకుH376 వచ్చుH5307 సమయమున రాత్రిH3915 కలలH2384వలనH4480 పుట్టు తలంపులలోH5587 అది కలిగెను.

In thoughts from the visions of the night, when deep sleep falleth on men,
14

భయమునుH6343 వణకునుH7460 నాకు కలిగెనుH7122 అందువలన నా యెముకH6106లన్నియుH7230 కదిలెనుH6342.

Fear came upon me, and trembling, which made all my bones to shake.
15

ఒకని శ్వాసముH7307 నా ముఖమునుH6440 కొట్టగాH2498 నా శరీరH1320 రోమములుH8185 పులకించెనుH5568.

Then a spirit passed before my face; the hair of my flesh stood up:
16

అది నిలువబడగాH5975 దాని రూపమునుH4758 నేను గురుతుపట్టH5234లేకపోతినిH3808 ఒక రూపముH8544 నా కన్నులH5869యెదుటనుండెనుH5048 మెల్లనైనH1827 యొక కంఠస్వరమునుH6963 నేను వింటినిH8085 ఏమనగా దేవునిH430 సన్నిధిని మర్త్యులుH582 నీతిమంతులగుదురాH6663?

It stood still, but I could not discern the form thereof: an image was before mine eyes, there was silence, and I heard a voice, saying,
17

తమ్ము సృజించినవానిH6213 సన్నిధిని నరులుH1397 పవిత్రులగుదురాH2891?

Shall mortal man be more just than God? shall a man be more pure than his maker?
18

ఆయన తన సేవకులనుH5650 నమ్ముటH539లేదుH3808 తన దూతలయందుH4397 లోపములుH8417 కనుగొనుచున్నాడుH7760.

Behold, he put no trust in his servants; and his angels he charged with folly:
19

జిగటమంటిH2563 యిండ్లలోH1004 నివసించువారియందుH7931 మంటిలోH6083 పుట్టినవారియందుH3247 చిమ్మటH6211 చితికిపోవునట్లు చితికిపోవువారియందుH1792 మరి ఎన్ని కనుగొనునుH637?

How much less in them that dwell in houses of clay, whose foundation is in the dust, which are crushed before the moth?
20

ఉదయముH1242 మొదలుకొనిH4480 సాయంత్రమువరకుH6153 ఉండి వారు బద్దలైపోవుదురుH3807 ఎన్నికH7760లేనివారైH1097 సదాకాలముH5331 నాశనమైయుందురుH6.

They are destroyed from morning to evening: they perish for ever without any regarding it.
21

వారి డేరాత్రాడుH3499 తెగవేయబడునుH5265 వారు బుద్ధిH2451కలుగకయేH3808 మృతినొందుదురుH4191.ఆలాగుననే జరుగుచున్నది గదా.

Doth not their excellency which is in them go away? they die, even without wisdom.

మత్తయి అధ్యాయము 28

1

విశ్రాంతిదినముG4521 గడచిపోయినG3796 తరువాత ఆదిG3391వారమునG4521, తెల్లవారుచుండగాG2020 మగ్దలేనేG3094 మరియయుG3137 వేరొకG243 మరియయుG3137 సమాధినిG5028 చూడG2334వచ్చిరిG2064.

In the end of the sabbath, as it began to dawn toward the first day of the week, came Mary Magdalene and the other Mary to see the sepulchre.
2

ఇదిగోG2400 ప్రభువుG2962 దూతG32 పరలోకముG3772నుండిG1537 దిగిG2597వచ్చిG4334, రాయిG3037 పొర్లించిG617 దానిG846 మీదG1883 కూర్చుండెనుG2521; అప్పుడు మహాG3173భూకంపముG4578 కలిగెనుG1096.

And, behold, there was a great earthquake: for the angel of the Lord descended from heaven, and came and rolled back the stone from the door, and sat upon it.
3

ఆ దూత స్వరూపముG2397 మెరుపుG796వలెG5613 నుండెనుG2258, అతనిG846 వస్త్రముG1742 హిమG5510మంతG5616 తెల్లగాG3022 ఉండెను.

His countenance was like lightning, and his raiment white as snow:
4

అతనికిG846 భయపడుటG5401వలనG575 కావలివారుG5083 వణకిG4579 చచ్చినవారిG3498వలెG5616 నుండిరిG1096.

And for fear of him the keepers did shake, and became as dead men.
5

దూతG32G3588 స్త్రీలనుG1135 చూచి–మీరుG5210 భయG5399పడకుడిG3361, సిలువ వేయబడినG4717 యేసునుG2424 మీరు వెదకుచున్నాG2212రనిG3754 నాకు తెలియునుG1492;

And the angel answered and said unto the women, Fear not ye: for I know that ye seek Jesus, which was crucified.
6

ఆయనG2076 ఇక్కడG5602 లేడుG3756; తాను చెప్పిG2036నట్టేG2531 ఆయన లేచి యున్నాడుG1453; రండిG1205 ప్రభువుG2962 పండుకొనినG2749 స్థలముG5117 చూచిG1492

He is not here: for he is risen, as he said. Come, see the place where the Lord lay.
7

త్వరగాG5035 వెళ్లిG4198, ఆయన మృతులG3498లోనుండిG575 లేచియున్నాG1453డనిG3754 ఆయనG846 శిష్యులకుG3101 తెలియజేయుడిG2036; ఇదిగోG2400 ఆయన గలిలయG1056లోనికిG1519 మీకుG5209 ముందుగా వెళ్లు చున్నాడుG4254, అక్కడG1563 మీరు ఆయననుG846 చూతురుG3700; ఇదిగోG2400 మీతోG5213 చెప్పితిననెనుG2036.

And go quickly, and tell his disciples that he is risen from the dead; and, behold, he goeth before you into Galilee; there shall ye see him: lo, I have told you.
8

వారు భయముG5401తోనుG3326 మహాG3173 ఆనందముG5479తోనుG3326 సమాధిG3419యొద్దనుండిG575 త్వరగాG5035 వెళ్లిG1831 ఆయనG846 శిష్యులకుG3101 ఆ వర్తమానము తెలుపG518 పరుగెత్తుచుండగాG5143

And they departed quickly from the sepulchre with fear and great joy; and did run to bring his disciples word.
9

యేసుG2424 వారినిG846 ఎదుర్కొని–G528మీకు శుభమనిG5463 చెప్పెనుG5463. వారుG3588 ఆయనయొద్దకు వచ్చిG4334, ఆయనG846 పాదములుG4228 పట్టుకొనిG2902 ఆయనకుG846 మ్రొక్కగాG4352

And as they went to tell his disciples, behold, Jesus met them, saying, All hail. And they came and held him by the feet, and worshipped him.
10

యేసు–G2424భయG5399పడకుడిG3361; మీరు వెళ్లిG5217, నాG3450 సహోదరులుG80 గలిలయG1056కుG1519 వెళ్లవలెG565ననియుG2443 వారక్కడG2546 నన్నుG3165 చూతురనియుG3700 వారికిG846 తెలుపుడనెనుG3004.

Then said Jesus unto them, Be not afraid: go tell my brethren that they go into Galilee, and there shall they see me.
11

వారుG846 వెళ్లుచుండగాG4198 కావలివారిG2892లోG3588 కొందరుG5100 పట్టణముG4172లోనిG1519కిG3588 వచ్చిG2064 జరిగిన సంగతులG1096న్నిటినిG537 ప్రధాన యాజకుG749లతోG3588 చెప్పిరిG518.

Now when they were going, behold, some of the watch came into the city, and shewed unto the chief priests all the things that were done.
12

కాబట్టి వారు పెద్దలG4245తోG3326 కూడి వచ్చిG4863 ఆలోచనG4824చేసిG2983G3588 సైనికులకుG4757 చాలG2425 ద్రవ్యG694మిచ్చిG1325

And when they were assembled with the elders, and had taken counsel, they gave large money unto the soldiers,
13

–మేముG2257 నిద్రపోవుచుండగాG2837 అతనిG846 శిష్యులుG3101 రాత్రివేళG3571వచ్చిG2064 అతనినిG846 ఎత్తికొనిపోయిG2813రనిG3004 మీరు చెప్పుడిG2036;

Saying, Say ye, His disciples came by night, and stole him away while we slept.
14

ఇదిG5124 అధిపతిG2232 చెవినిబడినG191యెడలG1437 మేమG2249తనిG846 సమ్మతిపరచిG3982 మీకేమియుG5209 తొందరG275కలుగకుండ చేతుమనిG4160 చెప్పిరి.

And if this come to the governor's ears, we will persuade him, and secure you.
15

అప్పుడుG1161 వారుG3588G3588 ద్రవ్యముG694 తీసికొనిG2983 తమకు బోధింపబడినG1321ప్రకారముG5613 చేసిరిG4160. ఈG3778 మాటG3056 యూదులG2453లోG3844 వ్యాపించి నేటిG4594వరకుG3360 ప్రసిద్ధమైయున్నదిG1310.

So they took the money, and did as they were taught: and this saying is commonly reported among the Jews until this day.
16

పదునొకండుమందిG1733 శిష్యులుG3101 యేసుG2424 తమకుG846 నిర్ణయించినG5021 గలిలయG1056లోనిG1519 కొండG3735కుG1519 వెళ్లిరిG4198.

Then the eleven disciples went away into Galilee, into a mountain where Jesus had appointed them.
17

వారు ఆయననుG846 చూచిG1492 ఆయనకుG846 మ్రొక్కిరిG4352గానిG1161, కొందరుG3588 సందేహించిరిG1365.

And when they saw him, they worshipped him: but some doubted.
18

అయితే యేసుG2424 వారియొద్దకుG846 వచ్చి–G4334పరలోకG3772మందునుG1722 భూమిG1093మీదనుG1909 నాకుG3427 సర్వాG3956ధికారముG1849 ఇయ్యబడియున్నదిG1325.

And Jesus came and spake unto them, saying, All power is given unto me in heaven and in earth.
19

కాబట్టిG3767 మీరు వెళ్లిG4198, సమస్తG3956 జనులనుG1484 శిష్యులనుగా చేయుడిG3100; తండ్రిG3962యొక్కయుG3588 కుమారునిG5207యొక్కయుG3588 పరిశుG40ద్ధాత్మG4151యొక్కయుG3588 నామముG3686లోనికిG1519 వారికిG846 బాప్తిస్మ మిచ్చుచుG907

Go ye therefore, and teach all nations, baptizing them in the name of the Father, and of the Son, and of the Holy Ghost:
20

నేను మీకుG5213 ఏ యేG3745 సంగతులనుG3956 ఆజ్ఞాపించితినోG1781 వాటినన్నిటినిG3956 గైకొన వలెననిG5083 వారికిG846 బోధించుడిG1321. ఇదిగోG2400 నేనుG1473 యుగG165సమాప్తిG4930 వరకుG2193 సదాG3956కాలముG2250 మీతోG5216 కూడG3326 ఉన్నానని వారితోG846 చెప్పెను.

Teaching them to observe all things whatsoever I have commanded you: and, lo, I am with you alway, even unto the end of the world. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.