Day 199
Day 200 : నెహెమ్యా 10-11 & మత్తయి 22
Day 201

నెహెమ్యా అధ్యాయము 10

1

మేముH587 ఒప్పుకొనిH548 చెప్పినదానినిబట్టి ఒక స్థిరమైన నిబంధన చేసికొనిH3772 వ్రాయించుకొనగాH3789, మా ప్రధానులునుH8269 లేవీయులునుH3881 యాజకులునుH3548 దానికి ముద్రలు వేసిరిH2856. దానికి ముద్రలుH2856 వేసినవారెవరనగా, అధికారియగుH8660 హకల్యాH2446 కుమారుడైనH1121 నెహెమ్యాH5166 సిద్కీయాH6667

Now those that sealed were, Nehemiah, the Tirshatha, the son of Hachaliah, and Zidkijah,
2

శెరాయాH8304 అజర్యాH5838 యిర్మీయాH3414

Seraiah, Azariah, Jeremiah,
3

పషూరుH6583 అమర్యాH568 మల్కీయాH4441

Pashur, Amariah, Malchijah,
4

హట్టూషుH2407 షెబన్యాH7645 మల్లూకుH4409.

Hattush, Shebaniah, Malluch,
5

హారిముH2766 మెరేమోతుH4822 ఓబద్యాH5662

Harim, Meremoth, Obadiah,
6

దానియేలుH1840 గిన్నెతోనుH1599 బారూకుH1263

Daniel, Ginnethon, Baruch,
7

మెషుల్లాముH4918 అబీయాH29 మీయామినుH4326

Meshullam, Abijah, Mijamin,
8

మయజ్యాH4509 బిల్గయిH1084 షెమయాH8098 వీరందరునుH428 యాజకులుగాH3548 ఉండువారు

Maaziah, Bilgai, Shemaiah: these were the priests.
9

లేవీయులుH3881 ఎవరనగా, అజన్యాH245 కుమారుడైనH1121 యేషూవH3442 హేనాదాదుH2582 కుమారులైనH1121 బిన్నూయిH1131 కద్మీయేలుH6934

And the Levites: both Jeshua the son of Azaniah, Binnui of the sons of Henadad, Kadmiel;
10

వారి సహోదరులైనH251 షెబన్యాH7645 హోదీయాH1941 కెలీటాH7042 పెలాయాH6411 హానానుH2605

And their brethren, Shebaniah, Hodijah, Kelita, Pelaiah, Hanan,
11

మీకాH4316 రెహోబుH7340 హషబ్యాH2811

Micha, Rehob, Hashabiah,
12

జక్కూరుH2139 షేరేబ్యాH8274 షెబన్యాH7645

Zaccur, Sherebiah, Shebaniah,
13

హోదీయాH1941 బానీH1137 బెనీనుH1148 అనువారు.

Hodijah, Bani, Beninu.
14

జనులలోH5971 ప్రధాను లెవరనగాH7218 పరోషుH6551 పహత్మోయాబుH6355 ఏలాముH5867 జత్తూH2240 బానీH1137

The chief of the people; Parosh, Pahathmoab, Elam, Zatthu, Bani,
15

బున్నీH1138 అజ్గాదుH5803 బేబైH893

Bunni, Azgad, Bebai,
16

అదోనీయాH138 బిగ్వయిH902 ఆదీనుH5720

Adonijah, Bigvai, Adin,
17

అటేరుH333 హిజ్కియాH2396 అజ్ఞూరుH5809

Ater, Hizkijah, Azzur,
18

హోదీయాH1941 హాషుముH2828 బేజయిH1209

Hodijah, Hashum, Bezai,
19

హారీపుH2756 అనాతోతుH6068 నేబైH5109

Hariph, Anathoth, Nebai,
20

మగ్పీయాషుH4047 మెషుల్లాముH4918 హెజీరుH2387

Magpiash, Meshullam, Hezir,
21

మెషేజబెయేలుH4898 సాదోకుH6659 యద్దూవH3037

Meshezabeel, Zadok, Jaddua,
22

పెలట్యాH6410 హానానుH2605 అనాయాH6043

Pelatiah, Hanan, Anaiah,
23

హోషేయH1954 హనన్యాH2608 హష్షూబుH2815 హల్లోహేషుH3873 పిల్హాH6401 షోబేకుH7733

Hoshea, Hananiah, Hashub,
24

రెహూముH7348 హషబ్నాH2812 మయశేయాH4641

Hallohesh, Pileha, Shobek,
25

అహీయాH281 హానానుH2605 ఆనానుH6052

Rehum, Hashabnah, Maaseiah,
26

మల్లూకుH4409 హారిముH2766 బయనాH1196 అనువారు.

And Ahijah, Hanan, Anan,
27

అయితే జనులలోH5971 మిగిలినవారుH7605,

Malluch, Harim, Baanah.
28

అనగా దేవునిH430 ధర్మశాస్త్రముH8451నకుH413 విధేయులగునట్లు దేశపు H776జనులలోH5971 ఉండకుండH4480 తమ్మును తాము వేరుపరచుకొనినH914 యాజకులుH3548 లేవీయులుH3881 ద్వారపాలకులుH7778 గాయకులుH7891 నెతీనీయులుH5411 అందరునుH3605, దేవునిH430 దాసుడైనH5650 మోషేH4872ద్వారాH3027 నియమించబడిన దేవునిH430 ధర్మశాస్త్రముH8451 ననుసరించి నడుచుకొనుచుH1980, మన ప్రభువైనH113 యెహోవాH3068 నిబంధనలనుH4941 కట్టడలనుH2706 ఆచరించుదుమనిH6213 శపథము పూని ప్రమాణముH7621 చేయుటకు కూడిరి.

And the rest of the people, the priests, the Levites, the porters, the singers, the Nethinims, and all they that had separated themselves from the people of the lands unto the law of God, their wives, their sons, and their daughters, every one having knowledge, and having understanding;
29

వారి భార్యలుH802 వారి కుమారులుH1121 వారి కుమార్తెలుH1323 తెలివియుH3045 బుద్ధియుగలవారెవరోH995 వారును ఈ విషయములో ప్రధానులైనH117 తమ బంధువులH251తోH5921 కలిసిరిH2388.

They clave to their brethren, their nobles, and entered into a curse, and into an oath, to walk in God's law, which was given by Moses the servant of God, and to observe and do all the commandments of the LORD our Lord, and his judgments and his statutes;
30

మరియు–మేము దేశపుH776 జనులకుH5971 మా కుమార్తెలనుH1323 ఇయ్యH5414కయుH3808 వారి కుమార్తెలనుH1323 మా కుమారులకుH1121 పుచ్చుకొనH3947కయు H3808నుందుమనియు

And that we would not give our daughters unto the people of the land, nor take their daughters for our sons:
31

దేశపుH776 జనులుH5971 విశ్రాంతిH7676దినమందుH3117 అమ్మకపు వస్తువులనేH4728 గాని భోజన పదార్థములనేగానిH7668 అమ్ముటకుH4376 తెచ్చినయెడలH935 విశ్రాంతిదినమునగానిH7676 పరిశుద్ధH6944 దినములH3117లోగానిH4480 వాటిని కొనH3947కుందుమనియుH3808, ఏడవH7637 సంవత్సరమునH8141 విడిచిపెట్టిH5203 ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలుH3027 వదలివేయుదుమనియుH5203 నిర్ణయించుకొంటిమి.

And if the people of the land bring ware or any victuals on the sabbath day to sell, that we would not buy it of them on the sabbath, or on the holy day: and that we would leave the seventh year, and the exaction of every debt.
32

మరియు మన దేవునిH430 మందిరపుH1004 సేవనిమిత్తముH5656 ప్రతి సంవత్సరముH8141 తులము వెండిలోH8255 మూడవవంతుH7992 ఇచ్చెదమనిH5414 నిబంధనH4687 చేసికొంటిమిH5975.

Also we made ordinances for us, to charge ourselves yearly with the third part of a shekel for the service of the house of our God;
33

సవరింపబడినH3899 రొట్టెవిషయములోనుH4635, నిత్యH8548 నైవేద్యముH4503 విషయములోను, నిత్యముH8548 అర్పించు దహనబలిH5930 విషయములోను, విశ్రాంతిదినములH7676 విషయములోను, అమావాస్యలH2320 విషయములోను, నిర్ణయింపబడిన పండుగలH4150 విషయములోను, ప్రతిష్ఠితములైనH6944 వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీH3478యులకుH5921 ప్రాయశ్చిత్తముH3722 కలుగుటకైన పాపపరిహారార్థబలులH2403 విషయములోను, మన దేవునిH430 మందిరపుH1004 పనిH4399యంతటిH3605 విషయములోను, ఆలాగుననే నిర్ణయించుకొంటిమి.

For the shewbread, and for the continual meat offering, and for the continual burnt offering, of the sabbaths, of the new moons, for the set feasts, and for the holy things, and for the sin offerings to make an atonement for Israel, and for all the work of the house of our God.
34

మరియు మా పితరులH1 యింటిH1004 మర్యాదప్రకారము ప్రతి సంవత్సరమునుH8141 నిర్ణయించుకొనినH2163 కాలములలోH6256 ధర్మశాస్త్రH8451 గ్రంథమందు వ్రాసియున్నట్టుH3789 మా దేవుడైనH430 యెహోవాH3068 బలిపీఠముH4196మీదH5921 దహింప జేయుటకుH1197 యాజకులలోనుH3548 లేవీయులలోనుH3881 జనులలోనుH5971 కట్టెలH6086 అర్పణమునుH7133 మా దేవునిH430 మందిరములోనికిH1004 ఎవరు తేవలెనోH935 వారును చీట్లువేసికొనిH5307 నిర్ణయించుకొంటిమిH1486.

And we cast the lots among the priests, the Levites, and the people, for the wood offering, to bring it into the house of our God, after the houses of our fathers, at times appointed year by year, to burn upon the altar of the LORD our God, as it is written in the law:
35

మరియు మా భూమియొక్కH127 ప్రథమ ఫలములనుH1061 సకలH3605 వృక్షములH6086 ప్రథమ ఫలములనుH1061, ప్రతి సవంత్సరముH8141 ప్రభువుH3068 మందిరమునకుH1004 మేము తీసికొని వచ్చునట్లుగాH935 నిర్ణయించుకొంటిమి

And to bring the firstfruits of our ground, and the firstfruits of all fruit of all trees, year by year, unto the house of the LORD:
36

మా కుమారులలోH1121 జ్యేష్ఠపుత్రులుH1060, మా పశువులలోH929 తొలిచూలులను, ధర్మశాస్త్రగ్రంథమందుH8451 వ్రాయబడినట్టుH3789 మా మందలలోH1241 తొలిచూలులనుH1062, మన దేవునిH430 మందిరములోH1004 సేవచేయుH8334 యాజకులయొద్దకుH3548 మేము తీసికొని వచ్చునట్లుగాH935 నిర్ణయించుకొంటిమి.

Also the firstborn of our sons, and of our cattle, as it is written in the law, and the firstlings of our herds and of our flocks, to bring to the house of our God, unto the priests that minister in the house of our God:
37

ఇదియు గాక మా పిండిలోH6182 ప్రథమ ఫలముH7225 ప్రతిష్ఠార్పణలుH8541 సకల విధమైనH3605వృక్షములH6086 ఫలములుH6529 ద్రాక్షారసముH8492 నూనెH3323 మొదలైన వాటిని మా దేవునిH430 మందిరపుH1004 గదుల H3957లోనికిH413 యాజకుల యొద్దకుH3548 తెచ్చునట్లుగానుH935, మా భూమిH127 పంటలో పదియవ వంతునుH4643 లేవీయులయొద్దకుH3881 తీసికొని వచ్చునట్లుగాH935 ప్రతిH3605 పట్టణములోనున్నH5892 మా పంటలోH5656 పదియవ వంతునుH4643 ఆ లేవీయుల కిచ్చునట్లుగానుH3881 నిర్ణయించుకొంటిమి.

And that we should bring the firstfruits of our dough, and our offerings, and the fruit of all manner of trees, of wine and of oil, unto the priests, to the chambers of the house of our God; and the tithes of our ground unto the Levites, that the same Levites might have the tithes in all the cities of our tillage.
38

లేవీయులుH3881 ఆ పదియవ వంతునుH6237 తీసికొనిరాగా అహరోనుH175 సంతతివాడైనH1121 యాజకుడుH3548 ఒకడును వారితోకూడH5973 ఉండవలెననియుH1961, పదియవ వంతులలోH4643 ఒకవంతు లేవీయులుH3881 మా దేవునిH430 మందిరములోH1004 ఉన్న ఖజానాH214 గదులH3957లోనికిH413 తీసికొని రావలెననియుH5927 నిర్ణయించుకొంటిమి,

And the priest the son of Aaron shall be with the Levites, when the Levites take tithes: and the Levites shall bring up the tithe of the tithes unto the house of our God, to the chambers, into the treasure house.
39

ఇశ్రాయేలీయులునుH3478 లేవీయులునుH3878 ధాన్యమునుH1715 క్రొత్త ద్రాక్షారసమునుH8492 నూనెనుH3323 తేగాH935, సేవచేయుH8334 యాజకులునుH3548 ద్వారపాలకులునుH7778 గాయకులునుH7891 వాటిని తీసికొని ప్రతిష్ఠితములగుH4720 ఉపకరణములుండుH3627 మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవునిH430 మందిరమునుH1004 మేము విడిచిH5800పెట్టముH3808.

For the children of Israel and the children of Levi shall bring the offering of the corn, of the new wine, and the oil, unto the chambers, where are the vessels of the sanctuary, and the priests that minister, and the porters, and the singers: and we will not forsake the house of our God.

నెహెమ్యా అధ్యాయము 11

1

జనులH5971 అధికారులుH8269 యెరూషలేములోH3389 నివాసము చేసిరిH3427. మిగిలినH7605 జనులుH5971 పరిశుద్ధH6944పట్టణమగుH5892 యెరూషలేమునందుH3389 పదిమందిH6235లోH4480 ఒకడుH259 నివసించునట్లునుH3427, మిగిలిన తొమ్మండుగురుH8672 వేరు పట్టణములలోH5892 నివసించునట్లును చీట్లుH1486 వేసిరిH5307.

And the rulers of the people dwelt at Jerusalem: the rest of the people also cast lots, to bring one of ten to dwell in Jerusalem the holy city, and nine parts to dwell in other cities.
2

యెరూషలేములోH3389 నివసించుటకుH3427 సంతోషముగా ఒప్పుకొనినH5068వారినిH376 జనులుH5971 దీవించిరిH1288.

And the people blessed all the men, that willingly offered themselves to dwell at Jerusalem.
3

యెరూషలేములోH3389 నివాసము చేసినH3427 రాజ్యపుH4082 ప్రధానులుH7218 వీరేH428, యూదాH3063పట్టణములలోH5892 ఎవరి స్వాస్థ్యములోH272 వారు నివసించుచుండిరిH3427. వారెవరనగా ఇశ్రాయేలీయులునుH3478 యాజకులునుH3548 లేవీయులునుH3881 నెతీనీయులునుH5411 సొలొమోనుయొక్కH8010 దాసులH5650 వంశస్థులునుH1121 నివాసము చేసిరిH3427.

Now these are the chief of the province that dwelt in Jerusalem: but in the cities of Judah dwelt every one in his possession in their cities, to wit, Israel, the priests, and the Levites, and the Nethinims, and the children of Solomon's servants.
4

మరియు యెరూషలేములోH3389 యూదులలోH3063 కొందరునుH1121 బెన్యామీనీయుH1144లలోH4480 కొందరును నివసించిరిH3427. యూదుH3063లలోH4480 ఎవరనగా, జెకర్యాకుH2148 పుట్టిన ఉజ్జియాH5818 కుమారుడైనH1121 అతాయాH6265, యితడు షెఫట్యకుH8203 పుట్టిన అమర్యాH568 కుమారుడుH1121, వీడు షెఫట్యకుH8203 పుట్టిన పెరెసుH6557 వంశస్థుడగుH1121 మహలలేలుH4111 కుమారుడుH1121.

And at Jerusalem dwelt certain of the children of Judah, and of the children of Benjamin. Of the children of Judah; Athaiah the son of Uzziah, the son of Zechariah, the son of Amariah, the son of Shephatiah, the son of Mahalaleel, of the children of Perez;
5

మరియు షిలోనికిH8023 పుట్టిన జెకర్యాH2148 కుమారునికిH1121 పుత్రుడైనH1121 యోయారీబుH3114 కనిన అదాయాH5718 కుమారుడైనH1121 హజాయాకుH2382 కలిగిన కొల్హోజెకుH3626 పుట్టిన బారూకుH1263 కుమారుడైనH1121 మయశేయాH4641 నివసించెనుH3427.

And Maaseiah the son of Baruch, the son of Colhozeh, the son of Hazaiah, the son of Adaiah, the son of Joiarib, the son of Zechariah, the son of Shiloni.
6

యెరూషలేములోH3389 నివాసము చేసినH3427 పెరెసుH6557 వంశస్థుH1121లందరునుH3605 బలవంతులైనH2428 నాలుగుH702వందలH3967 అరువదిH8346 ఎనమండుగురుH8083.

All the sons of Perez that dwelt at Jerusalem were four hundred threescore and eight valiant men.
7

బెన్యామీనీయులలోH1144 ఎవరనగా యోవేదుH3133 పెదాయాH6305 కోలాయాH6964 మయశేయాH4641 ఈతీయేలుH384 యెషయాH3470 అను పితరుల వరుసలో మెషుల్లాముH4918 కుమారుడైనH1121 సల్లుH5543.

And these are the sons of Benjamin; Sallu the son of Meshullam, the son of Joed, the son of Pedaiah, the son of Kolaiah, the son of Maaseiah, the son of Ithiel, the son of Jesaiah.
8

అతని తరువాతH310 గబ్బయిH1373 సల్లయిH5543; వీరందరును తొమ్మిదిH8672వందలH3967 ఇరువదిH6242 యెనమండుగురుH8083;

And after him Gabbai, Sallai, nine hundred twenty and eight.
9

జిఖ్రీH2147 కుమారుడైనH1121 యోవేలుH3100 వారికి పెద్దగాH6496 ఉండెను. సెనూయాH5574 కుమారుడైనH1121 యూదాH3063 పట్టణముH5892మీదH5921 రెండవH4932 అధికారియై యుండెను.

And Joel the son of Zichri was their overseer: and Judah the son of Senuah was second over the city.
10

యాజకులH3548లోH4480 ఎవరనగా యోయారీబుH3114 కుమారుడైనH1121 యెదాయాయుH3048 యాకీనునుH3199

Of the priests: Jedaiah the son of Joiarib, Jachin.
11

శెరాయాH8304 దేవునిH430 మందిరమునకుH1004 అధిపతియై యుండెనుH5057. ఇతడు మెషుల్లాముH4918 సాదోకుH6659 మెరాయోతుH4812 అహీటూబులనుH285 పితరుల వరుసలో హిల్కీయాకుH518 పుట్టెను.

Seraiah the son of Hilkiah, the son of Meshullam, the son of Zadok, the son of Meraioth, the son of Ahitub, was the ruler of the house of God.
12

ఇంటిHపనిH4399 చేసినవారిH6213 సహోదరులుH251 ఎనిమిదిH8083వందలH3967 ఇరువదిH6242 యిద్దరుH8147. మరియు పితరులైన మల్కీయాH4441 పషూరుH6583 జెకర్యాH2148 అమ్జీH557 పెలల్యాలH6421 వరుసలో యెరోహామునకుH3395 పుట్టినH1121 అదాయాH5718.

And their brethren that did the work of the house were eight hundred twenty and two: and Adaiah the son of Jeroham, the son of Pelaliah, the son of Amzi, the son of Zechariah, the son of Pashur, the son of Malchiah,
13

పెద్దలలోH1 ప్రధానులైనH7218 ఆ అదాయా బంధువులుH251 రెండువందలH3967 నలువదిH705 యిద్దరుH8147. మరియు ఇమ్మేరుH564 మెషిల్లేమోతెH4919 అహజైయనుH273 పితరుల వరుసలో అజరేలునకుH5832 పుట్టినH1121 అమష్షయిH6023.

And his brethren, chief of the fathers, two hundred forty and two: and Amashai the son of Azareel, the son of Ahasai, the son of Meshillemoth, the son of Immer,
14

బలవంతులైనవారిH1368 బంధువులుH251 నూటH3967 ఇరువదిH6242 యెనమండుగురుH8083. వారికి జబ్దీయేలుH2068 పెద్దగాH6496 ఉండెను; ఇతడు ఘనులైనH1419 వారిలో ఒకని కుమారుడుH1121.

And their brethren, mighty men of valour, an hundred twenty and eight: and their overseer was Zabdiel, the son of one of the great men.
15

లేవీయుH3881లలోH4480 ఎవరనగా, షెమయాH8098. ఇతడు బున్నీకిH1138 పుట్టిన హషబ్యాH2811కనినH1121 అజ్రీకాముH5840 కుమారుడైనH1121 హష్షూబునకుH2815 పుట్టినవాడు.

Also of the Levites: Shemaiah the son of Hashub, the son of Azrikam, the son of Hashabiah, the son of Bunni;
16

లేవీయుH3881లలోH4480 ప్రధానులైన వారిలోH7218 షబ్బెతైయునుH7678 యోజాబాదునుH3107 దేవునిH430 మందిరH1004 బాహ్యవిషయములోH2435 పై విచారణచేయుH5921 అధికారము పొందిరి.

And Shabbethai and Jozabad, of the chief of the Levites, had the oversight of the outward business of the house of God.
17

ఆసాపుH623 కుమారుడైనH1121 జబ్దికిH2067 పుట్టిన మీకాH4318 కుమారుడైనH1121 మత్తన్యాH4983 ప్రార్థనH8605 స్తోత్రములH3034 విషయములో ప్రధానుడుH7218; తన సహోదరుH251లలోH4480 బక్బుక్యాయునుH1229 యెదూతూనుH3038 కుమారుడైనH1121 గాలాలునకుH1559 పుట్టిన షమ్మూయH8051 కుమారుడైనH1121 అబ్దాయునుH5653 ఈ విషయములో అతని చేతిక్రింది వారు

And Mattaniah the son of Micha, the son of Zabdi, the son of Asaph, was the principal to begin the thanksgiving in prayer: and Bakbukiah the second among his brethren, and Abda the son of Shammua, the son of Galal, the son of Jeduthun.
18

పరిశుద్ధH6944 పట్టణములోH5892 ఉన్న లేవీH3881యులందరుH3605 రెండువందలH3967 ఎనుబదిH8084 నలుగురుH702.

All the Levites in the holy city were two hundred fourscore and four.
19

ద్వారపాలకులైనH7778 అక్కూబుH6126 టల్మోనుH2929 గుమ్మములుH8179 కాయువారునుH8104 నూటH3967 డెబ్బదిH7657 యిద్దరుH8147.

Moreover the porters, Akkub, Talmon, and their brethren that kept the gates, were an hundred seventy and two.
20

ఇశ్రాయేలీయులలోH3478 శేషించిన యాజకులుH3548 లేవీయులుH3881 మొదలైనవారు యూదాH3063 పట్టణముH5892లన్నిటిలోH3605 ఎవరిH376 స్వాస్థ్యములోH5159 వారు ఉండిరి.

And the residue of Israel, of the priests, and the Levites, were in all the cities of Judah, every one in his inheritance.
21

నెతీనీయులుH5411 ఓపెలులోH6077 నివసించిరిH3427. జీహాయుH6727 గిష్పాయునుH1658 నెతీనీయులకుH5411 ప్రధానులు.

But the Nethinims dwelt in Ophel: and Ziha and Gispa were over the Nethinims.
22

యెరూషలేములోH3389 ఉన్న లేవీయులకుH3881 మీకాకుH4316 పుట్టిన మత్తన్యాH4983 కుమారుడైనH1121 హషబ్యాH2811 కనిన బానీH1137 కుమారుడైనH1121 ఉజ్జీH5813 ప్రధానుడు; ఆసాపుH623 కుమారులH121లోH4480 గాయకులుH7891 దేవునిH430 మందిరముయొక్కH1004 పనిమీదH5048 అధికారులుH4399

The overseer also of the Levites at Jerusalem was Uzzi the son of Bani, the son of Hashabiah, the son of Mattaniah, the son of Micha. Of the sons of Asaph, the singers were over the business of the house of God.
23

వారిని గూర్చినH5921 విధి యేదనగా, గాయకులుH7891 వంతులప్రకారముH548 ఒప్పందముH1697మీదH5921 తమ పనిచేయవలెను, లేవీయులు రాజుయొక్కH4428 ఆజ్ఞనుబట్టిH4687 దినక్రమేణH3117 జరుగు పనులు చూడవలెను.

For it was the king's commandment concerning them, that a certain portion should be for the singers, due for every day.
24

మరియు యూదాదేశస్థుడగుH3063 జెరహుH2226 వంశస్థుడైనH1121 మెషేజబెయేలుH4898 కుమారుడగుH1121 పెతహయాH6611 జనులనుH5971 గూర్చిన సంగతులనుH1697 విచారించుటకు రాజునొద్దH4428 ఉండెను.

And Pethahiah the son of Meshezabeel, of the children of Zerah the son of Judah, was at the king's hand in all matters concerning the people.
25

వాటి పొలములలోనున్నH7704 పల్లెలుH2691 చూడగా యూదాH3063 వంశస్థులH1121లో కొందరుH4480 కిర్యతర్బాలోనుH7153 దానికి సంబంధించిన పల్లెలలోనుH2691 దీబోనులోనుH1769 దానికి సంబంధించిన పల్లెలలోనుH2691 యెకబ్సెయేలులోనుH3343 దానికి సంబంధించిన పల్లెలలోనుH1323

And for the villages, with their fields, some of the children of Judah dwelt at Kirjatharba, and in the villages thereof, and at Dibon, and in the villages thereof, and at Jekabzeel, and in the villages thereof,
26

యేషూవలోనుH3442 మెలాదాలోనుH4137 బేత్పెలెతులోనుH1046.

And at Jeshua, and at Moladah, and at Bethphelet,
27

హజర్షువలులోనుH2705 బెయేర్షెబాలోనుH884 దానికి సంబంధించిన పల్లెలలోనుH1323

And at Hazarshual, and at Beersheba, and in the villages thereof,
28

సిక్లగులోనుH6860 మెకోనాలోనుH4368 దానికి సంబంధించిన పల్లెలలోనుH1323

And at Ziklag, and at Mekonah, and in the villages thereof,
29

ఏన్రిమ్మోనులోనుH5884 జొర్యాలోనుH6881 యర్మూతులోనుH3412

And at Enrimmon, and at Zareah, and at Jarmuth,
30

జానోహలోనుH2182 అదుల్లాములోనుH5725 వాటికి సంబంధించిన పల్లెలలోనుH2691 లాకీషులోనుH3923 దానికి సంబంధించిన పొలములలోనుH7704 అజేకాలోనుH5825 దానికి సంబంధించిన పల్లెలలోనుH1323 నివసించినవారుH2583. మరియు బెయేర్షెబాH884 మొదలుకొనిH4480 హిన్నోముH2011 లోయH1516వరకుH4480 వారు నివసించిరిH2583.

Zanoah, Adullam, and in their villages, at Lachish, and the fields thereof, at Azekah, and in the villages thereof. And they dwelt from Beersheba unto the valley of Hinnom.
31

గెబ H1387నివాసులగుH4480 బెన్యామీనీయులుH1144 మిక్మషులోనుH4363 హాయిలోనుH5857 బేతేలులోనుH1008 వాటికి సంబంధించిన పల్లెలలోనుH1323

The children also of Benjamin from Geba dwelt at Michmash, and Aija, and Bethel, and in their villages,
32

అనాతోతులోనుH6068 నోబులోనుH5011 అనన్యాలోనుH6055

And at Anathoth, Nob, Ananiah,
33

హాసోరులోనుH2674 రామాలోనుH7414 గిత్తయీములోనుH1664

Hazor, Ramah, Gittaim,
34

హాదీదులోనుH2307 జెబోయిములోనుH6650 నెబల్లాటులోనుH5041

Hadid, Zeboim, Neballat,
35

లోదులోనుH3850 పనివారిH1144 లోయH1516 అను ఓనోలోనుH207 నివసించిరిH3427.

Lod, and Ono, the valley of craftsmen.
36

మరియు లేవీయులH3881 సంబంధమైనవారిలోH4480 యూదాH3063 వంశస్థులలోనివారుH1121 బెన్యామీనీయులమధ్యH1144 భాగములుH4256 పొందిరి.

And of the Levites were divisions in Judah, and in Benjamin.

మత్తయి అధ్యాయము 22

1

యేసుG2424 వారికిG846 ఉత్తరమిచ్చుచుG611 తిరిగిG3825 ఉపమానG3850 రీతిగాG1722 ఇట్లనెనుG2036.

And Jesus answered and spake unto them again by parables, and said,
2

పరలోకG3772రాజ్యముG932, తనG848 కుమారునికిG5207 పెండ్లి విందుG1062చేసినG4160 యొకG935 రాజునుG444 పోలియున్నదిG3666.

The kingdom of heaven is like unto a certain king, which made a marriage for his son,
3

G3588 పెండ్లి విందుG1062కుG1519 పిలువబడిన వారినిG2564 రప్పించుటకుG2564 అతడు తనG848దాసులనుG1401 పంపినప్పుడుG649 వారు రాG2064నొల్లకG2309 పోయిరిG3756.

And sent forth his servants to call them that were bidden to the wedding: and they would not come.
4

కాగాG3825 అతడు–ఇదిగోG2400 నాG3450 విందుG712 సిద్ధపరచియున్నానుG2090; ఎద్దులునుG5022 క్రొవ్విన పశువులునుG4619 వధింపబడినవిG2380; అంతయుG3956 సిద్ధముగా ఉన్నదిG2092; పెండ్లిG1062 విందుకుG1519 రండనిG1205 పిలువబడిన వారితోG2564 చెప్పుడనిG2036 వేరేG243 దాసులనుG1401 పంపెనుG649 గాని

Again, he sent forth other servants, saying, Tell them which are bidden, Behold, I have prepared my dinner: my oxen and my fatlings are killed, and all things are ready: come unto the marriage.
5

వారుG3588 లక్ష్యము చేయకG272, ఒకడుG3303 తనG2398 పొలముG68నకునుG1519 మరిG3588యొకడుG3303 తనG848 వర్తకముG1711నకునుG1519 వెళ్లిరిG565.

But they made light of it, and went their ways, one to his farm, another to his merchandise:
6

తక్కినవారుG3062 అతనిG846 దాసులనుG1401 పట్టుకొనిG2902 అవమానపరచిG5195 చంపిరిG615.

And the remnant took his servants, and entreated them spitefully, and slew them.
7

కాబట్టిG1161 రాజుG935 కోపపడిG3710 తనG848 దండ్లనుG4753 పంపిG3992, ఆG1565 నరహంతకులనుG5406 సంహరించిG622, వారిG846 పట్టణముG4172 తగలబెట్టించెనుG1714.

But when the king heard thereof, he was wroth: and he sent forth his armies, and destroyed those murderers, and burned up their city.
8

అప్పుG5119డతడు–పెండ్లి విందుG1062 సిద్ధముగాG2092 ఉన్నదిG2076 గానిG1161 పిలువబడినవారుG2564 పాత్రులుG514 కాG2258రుG3756.

Then saith he to his servants, The wedding is ready, but they which were bidden were not worthy.
9

గనుకG3767 రాజG1327మార్గములకుG3598 పోయిG4198 మీకు కనబడుG2147 వారినందరినిG3745 పెండ్లిG1062 విందుకుG1519 పిలువుడని తనG848 దాసులతోG1401 చెప్పెనుG3004.

Go ye therefore into the highways, and as many as ye shall find, bid to the marriage.
10

G1565 దాసులుG1401 రాజమార్గములG3598కుG3588 పోయిG1831 చెడ్డG4190 వారినేమి మంచిG18వారినేమి తమకు కనబడినG2147వారిG3745 నందరినిG3956 పోగుచేసిరిG4863 గనుక విందుకుG1062 వచ్చినవారితోG345G3588 పెండ్లి శాల నిండెనుG4130.

So those servants went out into the highways, and gathered together all as many as they found, both bad and good: and the wedding was furnished with guests.
11

రాజుG935 కూర్చున్న వారినిG345 చూడG2300 లోపలికి వచ్చిG1525, అక్కడG1563 పెండ్లిG1062వస్త్రముG1742 ధరించుG1746కొననిG3756 యొకనిG444 చూచిG1492

And when the king came in to see the guests, he saw there a man which had not on a wedding garment:
12

–స్నేహితుడాG2083, పెండ్లిG1062 వస్త్రముG1742లేG2192G3361 ఇక్కడిG5602 కేలాగుG4459 వచ్చితిG1525 వని అడుగగాG3004 వాడుG3588 మౌనియై యుండెనుG5392.

And he saith unto him, Friend, how camest thou in hither not having a wedding garment? And he was speechless.
13

అంతటG5119 రాజుG935–వీనిG846 కాళ్లుG4228 చేతులుG5495 కట్టిG1210 వెలుపటిG1857 చీకటిG4655లోనికిG1519 త్రోసిG142వేయుడిG1544; అక్కడG1563 ఏడ్పునుG2805 పండ్లుG3599 కొరుకుటయుG1030 ఉండుననిG2071 పరిచారకులG1249తోG3588 చెప్పెనుG2036.

Then said the king to the servants, Bind him hand and foot, and take him away, and cast him into outer darkness; there shall be weeping and gnashing of teeth.
14

కాగాG1063 పిలువబడినG2822 వారు అనేకులుG4183, ఏర్పరచబడినవారుG1588 కొందరేG3641 అని చెప్పెను.

For many are called, but few are chosen.
15

అప్పుడుG5119 పరిసయ్యులుG5330 వెళ్లిG4198, మాటలG3056లోG1722 ఆయననుG846 చిక్కుపరచవలెననిG3802 ఆలోచనG4824చేయుచుG2983

Then went the Pharisees, and took counsel how they might entangle him in his talk.
16

–బోధకుడాG1320, నీవుG1488 సత్యవంతుడవైG227 యుండి, దేవునిG2316 మార్గముG3598 సత్యముG225గాG1722 బోధించుచున్నావనియుG1321, నీవుG4671 ఎవనినిG3762 లక్ష్యG3199పెట్టవనియుG3756, మోమాటముG991 లేనివాడవనియుG3756 ఎరుగుదుముG1492.

And they sent out unto him their disciples with the Herodians, saying, Master, we know that thou art true, and teachest the way of God in truth, neither carest thou for any man: for thou regardest not the person of men.
17

నీG4671కేమిG5101 తోచుచున్నదిG1380? కైసరుకుG2541 పన్నిG2778చ్చుటG1325 న్యాయమాG1832? కాదాG3756? మాతోG2254 చెప్పుమనిG2036 అడుగుటకు హేరోదీయుG2265లతో కూడG3326 తమG848 శిష్యులనుG3101 ఆయనయొద్దకుG846 పంపిరిG649.

Tell us therefore, What thinkest thou? Is it lawful to give tribute unto Caesar, or not?
18

యేసుG2424 వారిG846 చెడుతనG4189మెరిగిG1097–వేషధారులారాG5273, నన్నెంG3165దుకుG5101 శోధించు చున్నారుG3985?

But Jesus perceived their wickedness, and said, Why tempt ye me, ye hypocrites?
19

పన్నుG2778రూకG3546 యొకటి నాకుG3427 చూపుడనిG1925 వారితోG846 చెప్పగాG3004 వారాG3588యనయొద్దకుG846 ఒక దేనారముG1220 తెచ్చిరిG4374.

Shew me the tribute money. And they brought unto him a penny.
20

అప్పుడాయన–ఈG3778 రూపమునుG1504 పైవ్రాతయుG1923 ఎవరివనిG5101 వారినడుగగాG3004 వారు–కైసరుG2541వనిరిG3004.

And he saith unto them, Whose is this image and superscription?
21

అందుG5119కాయన–ఆలాగైతేG3767 కైసరువిG2541 కైసరునకునుG2541, దేవునివిG2316 దేవునికినిG2316 చెల్లించుడనిG591 వారితోG846 చెప్పెనుG3004.

They say unto him, Caesar's. Then saith he unto them, Render therefore unto Caesar the things which are Caesar's; and unto God the things that are God's.
22

వారీమాట వినిG191 ఆశ్చర్యపడిG2296 ఆయననుG846 విడిచిG863 వెళ్లి పోయిరిG565.

When they had heard these words, they marvelled, and left him, and went their way.
23

పునరుత్థానముG386లేదనిG3361 చెప్పెడిG3004 సద్దూకయ్యులుG4523G1565 దినమునG2250 ఆయనయొద్దకుG846 వచ్చిG4334

The same day came to him the Sadducees, which say that there is no resurrection, and asked him,
24

–బోధకుడాG1320, ఒకడుG5100 పిల్లలుG5043 లేకG3361 చనిపోయినG599యెడలG1437 అతనిG848 సహోదరుడుG80 అతనిG846 భార్యనుG1135 పెండ్లిచేసికొనిG1918 తనG848 సహోదరునికిG80 సంతానముG4690 కలుగజేయG450 వలెనని మోషేG3475 చెప్పెనుG2036;

Saying, Master, Moses said, If a man die, having no children, his brother shall marry his wife, and raise up seed unto his brother.
25

మాG2254లోG3844 ఏడుగురుG2033 సహోదరుG80లుండిరిG2258; మొదటివాడుG4413 పెండ్లిచేసికొనిG1060 చనిపోయెనుG5053; అతనికి సంతానముG4690 లేనందునG3361 అతనిG848 సహోదరుడుG80 అతనిG848 భార్యనుG1135 తీసికొనెనుG863.

Now there were with us seven brethren: and the first, when he had married a wife, deceased, and, having no issue, left his wife unto his brother:
26

రెండవG1208 వాడునుG2532 మూడవG5154 వాడును ఏడవG2033 వానివరకుG2193 అందరునుG3956 ఆలాగేG3668 జరిగించి చనిపోయిరిG599.

Likewise the second also, and the third, unto the seventh.
27

అందరిG3956 వెనుకG5305G3588 స్త్రీయుG1135 చనిపోయెనుG599.

And last of all the woman died also.
28

పునరుత్థానG386 మందుG1722G3588 యేడుగురిలోG2033 ఆమె ఎవనికిG5101 భార్యగాG1135 ఉండునుG2071? ఆమెG846 వీరందరికినిG3956 భార్యగాG1135 ఉండెనుG2192 గదా అనిG1063 ఆయననుG846 అడిగిరి.

Therefore in the resurrection whose wife shall she be of the seven? for they all had her.
29

అందుకుG1161 యేసుG2424–లేఖనములG1124నుG3588గానిG3366 దేవునిG2316 శక్తినిG1411గానిG3366 ఎరుG1492గకG3361 మీరు పొరబడుచున్నారుG4105.

Jesus answered and said unto them, Ye do err, not knowing the scriptures, nor the power of God.
30

పునరుత్థానG386మందుG1722 ఎవరును పెండ్లిG1060చేసికొనరుG3777, పెండ్లి కియ్యG1547 బడరుG3777; వారు పరలోకG3772మందున్నG1722 దూతలG32వలెG5613 ఉందురుG1526.

For in the resurrection they neither marry, nor are given in marriage, but are as the angels of God in heaven.
31

మృతులG3498 పునరుత్థానముG386నుగూర్చిG3588–నేనుG1473 అబ్రాహాముG11 దేవుడనుG2316, ఇస్సాకుG2464 దేవుడనుG2316, యాకోబుG2384 దేవుడనైG2316 యున్నాననిG2198 దేవుడుG2316 మీతోG5213 చెప్పినమాటG4483 మీరు చదువG314లేదాG3756?

But as touching the resurrection of the dead, have ye not read that which was spoken unto you by God, saying,
32

ఆయన సజీవులకేG2198 దేవుడుG2316 గానిG235 మృతులకుG3498 దేవుడుG2316 కాడనిG3756 వారితోG846 చెప్పెనుG3004.

I am the God of Abraham, and the God of Isaac, and the God of Jacob? God is not the God of the dead, but of the living.
33

జనులదిG3793 వినిG191 ఆయనG846 బోధG1322కాశ్చర్యపడిరిG1605.

And when the multitude heard this, they were astonished at his doctrine.
34

ఆయన సద్దూకయ్యులG4523 నోరు మూయించెG5392ననిG3754 పరిసయ్యులుG5330 వినిG191 కూడివచ్చిరిG4863.

But when the Pharisees had heard that he had put the Sadducees to silence, they were gathered together.
35

వారిG846లోG1537 ఒక ధర్మశాస్త్రోపదేశకుడుG3544 ఆయననుG846 శోధించుచుG3985

Then one of them, which was a lawyer, asked him a question, tempting him, and saying,
36

–బోధకుడాG1320, ధర్మ శాస్త్రముG3551లోG1722 ముఖ్యమైనG3173 ఆజ్ఞG1785 ఏదనిG4169 అడిగెనుG1905.

Master, which is the great commandment in the law?
37

అందు కాయన–నీG4675 పూర్ణG3650హృదయముG2588తోనుG1722 నీG4675 పూర్ణాG3650త్మG5590తోనుG1722 నీG4675 పూర్ణG3650మనస్సుG1271తోనుG1722 నీG4675 దేవుడైనG2316 ప్రభువునుG2962 ప్రేమింప వలెననునదియేG25.

Jesus said unto him, Thou shalt love the Lord thy God with all thy heart, and with all thy soul, and with all thy mind.
38

ఇదిG3778 ముఖ్య మైనదియుG3173 మొదటిG4413దియునైనG2076 ఆజ్ఞG1785.

This is the first and great commandment.
39

నిన్నుG4572వలెG5613 నీG4675 పొరుగువానిG4139 ప్రేమింపవలెననుG25 రెండవG1208 ఆజ్ఞయుG1785 దానిG846వంటిదేG3664.

And the second is like unto it, Thou shalt love thy neighbour as thyself.
40

G5025 రెండుG1417 ఆజ్ఞలుG1785 ధర్మ శాస్త్రG3551మంతటిG3650కినిG3588 ప్రవక్తలG4396కునుG3588 ఆధారమై యున్నవనిG2910 అతనితో చెప్పెను.

On these two commandments hang all the law and the prophets.
41

ఒకప్పుడుG1161 పరిసయ్యులుG5330 కూడియుండగాG4863 యేసుG2424 వారిని చూచి

While the Pharisees were gathered together, Jesus asked them,
42

–క్రీస్తునుG5547గూర్చిG4012 మీG5213కేమిG5101 తోచు చున్నదిG1380? ఆయన ఎవనిG5101 కుమారుడనిG5207 అడిగెను. వారు–ఆయనG846 దావీదుG1138 కుమారుడనిG5207 చెప్పిరిG3004.

Saying, What think ye of Christ? whose son is he? They say unto him, The Son of David.
43

అందుకాయన–ఆలాగైతే నేను నీG4675 శత్రువులనుG2190 నీG4675 పాదముల క్రింద ఉంచువరకుG2193

He saith unto them, How then doth David in spirit call him Lord, saying,
44

నీవు నాG3450 కుడిపార్శ్వG1188మునG1537 కూర్చుండుమనిG2521 ప్రభువుG2962నాG3450 ప్రభువుతోG2962 చెప్పెనుG2036 అని దావీదుG1138 ఆయననుG846 ప్రభువనిG2962 ఆత్మG4151వలనG1722 ఏలG4459 చెప్పు చున్నాడుG3004?

The LORD said unto my Lord, Sit thou on my right hand, till I make thine enemies thy footstool?
45

దావీదుG1138 ఆయననుG846 ప్రభువనిG2962 చెప్పినG2564యెడలG1487, ఆయన ఏలాగుG4459 అతనికిG846 కుమారుG5207డగుననిG2076 వారినడుగగా

If David then call him Lord, how is he his son?
46

ఎవడునుG3762 మారుమాటG3056 చెప్పG611లేకపోయెనుG1410. మరియుG2532G1565 దినముG2250నుండిG575 ఎవడునుG5100 ఆయననుG846 ఒక ప్రశ్నయుG3765 అడుగG1905 తెగింపG5111లేదుG3761.

And no man was able to answer him a word, neither durst any man from that day forth ask him any more questions.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.