Day 200
Day 201 : నెహెమ్యా 12-13 & మత్తయి 23
Day 202

నెహెమ్యా అధ్యాయము 12

1

షయల్తీయేలుH7597 కుమారుడైనH1121 జెరుబ్బాబెలుH2216తో కూడH5973 వచ్చినH5927 యాజకులునుH3548 లేవీయులునుH3881 వీరేH428. యేషూవH3442 శెరాయాH8304 యిర్మీయాH3414 ఎజ్రాH5830

Now these are the priests and the Levites that went up with Zerubbabel the son of Shealtiel, and Jeshua: Seraiah, Jeremiah, Ezra,
2

అమర్యాH568 మళ్లూకుH4409 హట్టూషుH2407

Amariah, Malluch, Hattush,
3

షెకన్యాH7935 రెహూముH7348 మెరేమోతుH4822

Shechaniah, Rehum, Meremoth,
4

ఇద్దోH5714 గిన్నెతోనుH1599 అబీయాH29.

Iddo, Ginnetho, Abijah,
5

మీయామినుH4326 మయద్యాH4573 బిల్గాH1083

Miamin, Maadiah, Bilgah,
6

షెమయాH8098 యోయారీబుH3114 యెదాయాH3048

Shemaiah, and Joiarib, Jedaiah,
7

సల్లూH5543 ఆమోకుH5987 హిల్కీయాH2518 యెదాయాH3048 అనువారు. వారందరును యేషూవH3442 దినములలోH3117 యాజకులలోనుH3548 వారి బంధువులలోనుH251 ప్రధానులుగాH7218 ఉండిరి.

Sallu, Amok, Hilkiah, Jedaiah. These were the chief of the priests and of their brethren in the days of Jeshua.
8

మరియు లేవీయులలోH3881 యేషూవH3442 బిన్నూయిH1131 కద్మీయేలుH6934 షేరేబ్యాH8274 యూదాH3063 స్తోత్రాదిH1960 సేవవిషయములోH5921 ప్రధానియైన మత్తన్యాయుH4983 అతనిH1931 బంధువులునుH251.

Moreover the Levites: Jeshua, Binnui, Kadmiel, Sherebiah, Judah, and Mattaniah, which was over the thanksgiving, he and his brethren.
9

మరియు బక్బుక్యాయుH1229 ఉన్నీయునుH6042 వారి బంధువులునుH251 వారికి ఎదురుH5048 వరుసలోనుండి పాడువారు.

Also Bakbukiah and Unni, their brethren, were over against them in the watches.
10

యేషూవH3442 యోయాకీమునుH3113 కనెనుH3205, యోయాకీముH3113 ఎల్యాషీబునుH475 కనెనుH3205, ఎల్యాషీబుH475 యోయాదానుH3111 కనెనుH3205.

And Jeshua begat Joiakim, Joiakim also begat Eliashib, and Eliashib begat Joiada,
11

యోయాదాH3111 యోనాతానునుH3129 కనెనుH3205. యోనాతానుH3129 యద్దూవనుH3037 కనెనుH3205.

And Joiada begat Jonathan, and Jonathan begat Jaddua.
12

యోయాకీముH3113 దినములలోH3117 పితరులలోH1 ప్రధానులైనవారుH7218 యాజకులైయుండిరిH3548. వారెవరనగా, శెరాయాH8304 యింటివారికి మెరాయాH4811, యిర్మీయాH3414 యింటివారికి హనన్యాH2608

And in the days of Joiakim were priests, the chief of the fathers: of Seraiah, Meraiah; of Jeremiah, Hananiah;
13

ఎజ్రాH5830 యింటివారికి మెషుల్లాముH4918, అమర్యాH568 యింటివారికి యెహోహానానుH3076

Of Ezra, Meshullam; of Amariah, Jehohanan;
14

మెలీకూH4409 యింటివారికి యోనాతానుH3129, షెబన్యాH7645 యింటివారికి యోసేపుH3130

Of Melicu, Jonathan; of Shebaniah, Joseph;
15

హారిముH2766 ఇంటివారికి అద్నాH5733, మెరాయోతుH4812 ఇంటివారికి హెల్కయిH2517

Of Harim, Adna; of Meraioth, Helkai;
16

ఇద్దోH5714 యింటివారికి జెకర్యాH2148, గిన్నెతోనుH1599 ఇంటివారికి మెషుల్లాముH4918

Of Iddo, Zechariah; of Ginnethon, Meshullam;
17

అబీయాH29 యింటివారికి జిఖ్రీH2147, మిన్యామీనుH4509 ఇంటివారికి మోవద్యాH4153 యింటివారికి పిల్టయిH6408.

Of Abijah, Zichri; of Miniamin, of Moadiah, Piltai;
18

బిల్గాH1083 యింటివారికి షమ్మూయH8051, షెమయాH8098 యింటివారికి యెహోనాతానుH3083

Of Bilgah, Shammua; of Shemaiah, Jehonathan;
19

యోయారీబుH3114 ఇంటివారికి మత్తెనైH4982 యెదాయాH3048 యింటివారికి ఉజ్జీH5813

And of Joiarib, Mattenai; of Jedaiah, Uzzi;
20

సల్లయిH5543 యింటివారికి కల్లయిH7040 ఆమోకుH5987 ఇంటివారికి ఏబెరుH5677

Of Sallai, Kallai; of Amok, Eber;
21

హిల్కీయాH2518 యింటివారికి హషబ్యాH2811, యెదాయాH3048 యింటివారికి నెతనేలుH5417.

Of Hilkiah, Hashabiah; of Jedaiah, Nethaneel.
22

ఎల్యాషీబుH475 దినములలోH3117 లేవీయులH3881 విషయములో యోయాదాH3111 యోహానానుH3110 యద్దూవH3037 కుటుంబ ప్రధానులుగాH7218 దాఖలైరిH3789. మరియు పారసీకుడగుH6542 దర్యావేషుH1867 ఏలుబడికాలములోH4438 వారే యాజకకుటుంబH3548 ప్రధానులుగాH7218 దాఖలైరిH3789.

The Levites in the days of Eliashib, Joiada, and Johanan, and Jaddua, were recorded chief of the fathers: also the priests, to the reign of Darius the Persian.
23

ఎల్యాషీబుH475 కుమారుడైనH1121 యోహానానుH3110 దినములH117వరకుH5704 అనుదినము జరుగు విషయములH1697 గ్రంథH5612మందుH5921 వారు లేవీయులH3878 కుటుంబH1 ప్రధానులుగాH7218 దాఖలైరిH3789.

The sons of Levi, the chief of the fathers, were written in the book of the chronicles, even until the days of Johanan the son of Eliashib.
24

లేవీయులH3881 కుటుంబ ప్రధానులైనH7218 హషబ్యాయుH2811 షేరేబ్యాయునుH8274 కద్మీయేలుH6934 కుమారుడైనH1121 యేషూవయునుH3442 వారికి ఎదురుH5048 వరుసలో పాడు తమ బంధువులతోకూడH251 దైవH430జనుడైవH376 దావీదుH1732 యొక్క ఆజ్ఞనుబట్టిH4687 స్తుతిపాటలుH3034 పాడుటకుH1984 వంతులH4929 చొప్పున నిర్ణయింపబడిరి.

And the chief of the Levites: Hashabiah, Sherebiah, and Jeshua the son of Kadmiel, with their brethren over against them, to praise and to give thanks, according to the commandment of David the man of God, ward over against ward.
25

మత్తన్యాH4983 బక్బుక్యాH1229 ఓబద్యాH5662 మెషుల్లాముH4918 టల్మోనుH2929 అక్కూబుH6126 అనువారు గుమ్మములH8179 దగ్గరనున్న పదార్థపు కొట్టులయొద్దH624 కాపుకాచుH8104 ద్వార పాలకులుగాH7778 ఉండిరి.

Mattaniah, and Bakbukiah, Obadiah, Meshullam, Talmon, Akkub, were porters keeping the ward at the thresholds of the gates.
26

వీరుH428 యోజాదాకునకుH3136 పుట్టిన యేషూవH3442 కుమారుడైనH1121 యోయాకీముH3113 దినములలోనుH3117 అధికారియైనH6346 నెహెమ్యాH5166దినములలోనుH3117 యాజకుడునుH3548 శాస్త్రియునగుH5608 ఎజ్రాH5830 దినములలోనుH3117 ఆ పని జరువుచువచ్చిరి.

These were in the days of Joiakim the son of Jeshua, the son of Jozadak, and in the days of Nehemiah the governor, and of Ezra the priest, the scribe.
27

యెరూషలేముH3389 ప్రాకారమునుH2346 ప్రతిష్ఠించుH2598 కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమునుH2598 స్తోత్రగీతములతోనుH8426 పాటలతోనుH7892 స్వరమండలH4700 సితారాH5035 చేయి తాళములతోనుH3658 సంతోషముగాH8057 జరిగించునట్లుH6213 లేవీయులనుH3881 తమ సకలH3605 స్థలములH4725లోనుండిH4480 యెరూషలేమునకుH3389 రప్పించుటకుH935 పూనుకొనిరిH1245

And at the dedication of the wall of Jerusalem they sought the Levites out of all their places, to bring them to Jerusalem, to keep the dedication with gladness, both with thanksgivings, and with singing, with cymbals, psalteries, and with harps.
28

అప్పుడు గాయకులH7891 వంశస్థులుH1121 యెరూషలేముH3389 చుట్టునున్నH5439 మైదానH3603 భూమిలోనుండియుH4480 నెటోపాతి యొక్కH5200 గ్రామములH2691లో నుండియుH4480 కూడుకొని వచ్చిరిH622.

And the sons of the singers gathered themselves together, both out of the plain country round about Jerusalem, and from the villages of Netophathi;
29

మరియు గిల్గాలుయొక్కH1537 యింటిH1004లోనుండియుH4480, గెబH1387 యొక్కయు అజ్మావెతుయొక్కయుH5820 పొలములH7704లోనుండియుH4480 జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేముH3389 చుట్టునుH5439 గాయకులుH7891 తమకు ఊళ్లనుH2691 కట్టుకొని యుండిరిH1129.

Also from the house of Gilgal, and out of the fields of Geba and Azmaveth: for the singers had builded them villages round about Jerusalem.
30

యాజకులునుH3548 లేవీయులునుH3881 తమ్మును తాము పవిత్రపరచుకొనినH2891 తరువాత జనులనుH5971 గుమ్మములనుH8179 ప్రాకారమునుH2346 పవిత్రపరచిరిH2891.

And the priests and the Levites purified themselves, and purified the people, and the gates, and the wall.
31

అటుతరువాత నేను యూదులH3063 ప్రధానులనుH8269 ప్రాకారముH2346మీదికిH5921 తోడుకొని వచ్చిH5927 స్తోత్రగీతములుH8246 పాడువారిని రెండుH8147 గొప్పH1419 సమూహములుగా ఏర్పరచితినిH5975. అందులో ఒక సమూహము కుడిప్రక్కనుH3225 పెంటH830 గుమ్మమువైపునH8179 ప్రాకారముH2346మీదనుH5921 నడిచెనుH1980.

Then I brought up the princes of Judah upon the wall, and appointed two great companies of them that gave thanks, whereof one went on the right hand upon the wall toward the dung gate:
32

వారివెంబడిH310 హోషయాయునుH1955 యూదులH3063 ప్రధానులలోH8269 సగముమందియునుH2677 వెళ్లిరిH1980.

And after them went Hoshaiah, and half of the princes of Judah,
33

మరియు అజర్యాయుH5838 ఎజ్రాయుH5830 మెషుల్లామునుH4918

And Azariah, Ezra, and Meshullam,
34

యూదాయుH3063 బెన్యామీనునుH1144 షెమయాయునుH8098 యిర్మీయాయుH3414 అనువారు పోయిరి.

Judah, and Benjamin, and Shemaiah, and Jeremiah,
35

యాజకులH3548 కుమారులH1121లో కొందరుH4480 బాకాలుH2689 ఊదుచు పోయిరి; వారెవరనగా, ఆసాపుH623 కుమారుడైనH1121 జక్కూరునకుH2139 పుట్టినH1121 మీకాయాH4320 కనినH1121 మత్తన్యాకుH4983 పుట్టినH1121 షెమయాH8098 కుమారుడైనH1121 యోనాతానునకుH3129 పుట్టినH1121 జెకర్యాయుH2148

And certain of the priests' sons with trumpets; namely, Zechariah the son of Jonathan, the son of Shemaiah, the son of Mattaniah, the son of Michaiah, the son of Zaccur, the son of Asaph:
36

అతని బంధువులగుH251 షెమయాH8098 అజరేలుH5832 మిలలైH4450 గిలలైH1562 మాయిH4597 నెతనేలుH5417 యూదాH3063 హనానీH2607 అనువారు. వీరు దైవH430జనుడగుH376 దావీదుH1732 యొక్క వాద్యములనుH3627 వాయించుచుH7892 పోయిరి; వారిముందరH6440 శాస్త్రియగుH5608 ఎజ్రాయునుH5830 నడిచెను.

And his brethren, Shemaiah, and Azarael, Milalai, Gilalai, Maai, Nethaneel, and Judah, Hanani, with the musical instruments of David the man of God, and Ezra the scribe before them.
37

వారికి ఎదురుగాH5048 ఉన్న ఊటH5869 గుమ్మముH8179దగ్గరH5921 దావీదుH1732పురముయొక్కH5892 మెట్లH4609మీదH5921 దావీదుH1732 నగరునుH5892 దాటిH4480 ప్రాకారముH2346 వెంబడిH5704 తూర్పువైపుH4217 నీటిH4325 గుమ్మముH8179వరకుH5704 పోయిరిH5927.

And at the fountain gate, which was over against them, they went up by the stairs of the city of David, at the going up of the wall, above the house of David, even unto the water gate eastward.
38

స్తోత్రగీతములుH8426 పాడువారి రెండవH8145 సమూహము వారికి ఎదురుగాH4136 నడిచెను, వారివెంబడిH310 నేనునుH589 వెళ్లితినిH1980. ప్రాకారముH2346మీదనున్నH5921 సగముH2677మందిH5971 కొలుములH8574 గోపురముH4026 అవతలH5921నుండిH4480 వెడల్పుH7342 ప్రాకారముH2346వరకుH5704 వెళ్లిరిH1980.

And the other company of them that gave thanks went over against them, and I after them, and the half of the people upon the wall, from beyond the tower of the furnaces even unto the broad wall;
39

మరియు వారు ఎఫ్రాయిముH669 గుమ్మముH8179 అవతలH5921నుండియుH4480, పాతH3465 గుమ్మముH8179 అవతలH5921నుండియుH4480, మత్స్యపుH1709 గుమ్మముH8179 అవతలH5921నుండియుH4480, హనన్యేలుH2606 గోపురముH4026నుండియుH4480, మేయాH3968 గోపురముH4026నుండియుH4480, గొఱ్ఱలH6629 గుమ్మముH8179వరకుH57404 వెళ్లి బందీగృహపుH4307 గుమ్మములోH8179 నిలిచిరిH5975.

And from above the gate of Ephraim, and above the old gate, and above the fish gate, and the tower of Hananeel, and the tower of Meah, even unto the sheep gate: and they stood still in the prison gate.
40

ఆ ప్రకారమే దేవునిH430 మందిరములోH1004 స్తోత్రగీతములుH8426 పాడువారి రెండు సమూహములును నేనునుH589, నాతోకూడH5973 ఉన్న అధికారులలోH5461 సగముమందియుH2677 నిలిచియుంటిమిH5975.

So stood the two companies of them that gave thanks in the house of God, and I, and the half of the rulers with me:
41

యాజకులగుH2548 ఎల్యాకీముH471 మయశేయాH4641 మిన్యామీనుH4509 మీకాయాH4320 ఎల్యోయేనైH454 జెకర్యాH2148 హనన్యాH2608 బాకాలుH2689 పట్టుకొనిరి.

And the priests; Eliakim, Maaseiah, Miniamin, Michaiah, Elioenai, Zechariah, and Hananiah, with trumpets;
42

ఇజ్రహయా అనువాడు నడిపింపగా మయశేయాH4641 షెమయాH8098 ఎలియాజరుH499 ఉజ్జీH5813 యెహోహానానుH3076 మల్కీయాH4441 ఏలాముH5867 ఏజెరులనుH5839 గాయకులుH7891 బిగ్గరగాH8085 పాడిరి.

And Maaseiah, and Shemaiah, and Eleazar, and Uzzi, and Jehohanan, and Malchijah, and Elam, and Ezer. And the singers sang loud, with Jezrahiah their overseer.
43

మరియు దేవుడుH430 తమకు మహాH1419నందముH8057 కలుగజేసెనని ఆH1931 దినమునH3117 వారు గొప్పH1419 బలులనుH2077 అర్పించిH2076 సంతోషించిరిH8055. వారి భార్యలుH802 పిల్లలుకూడH3206 సంతోషించిరిH8055. అందువలన యెరూషలేములోH3389 పుట్టిన ఆనందధ్వనిH8057 బహు దూరమునకుH7350 వినబడెనుH8085.

Also that day they offered great sacrifices, and rejoiced: for God had made them rejoice with great joy: the wives also and the children rejoiced: so that the joy of Jerusalem was heard even afar off.
44

H1931 కాలమందుH3117 పదార్థములకునుH214 ప్రతిష్ఠార్పణలకునుH8641 ప్రథమ ఫలములకునుH7225 పదియవవంతులH4643 సంబంధమైన వాటికిని ఏర్పడిన గదులH5393మీదH5921 కొందరుH376 నియమింపబడిరిH6485, వారు యాజకులH3548 కొరకును లేవీయులకొరకునుH3881 ధర్మశాస్త్రానుసారముగాH8451 నిర్ణయింపబడిన భాగములనుH4521 పట్టణములH5892 పొలములనుండిH7704 సమకూర్చుటకుH3664 నియమింపబడిరిH6485; సేవచేయుటకు నియమింపబడినH5975 యాజకులనుH3548బట్టియుH5921, లేవీయులనుH3881బట్టియుH5921 యూదులుH3063 సంతోషించిరిH8057.

And at that time were some appointed over the chambers for the treasures, for the offerings, for the firstfruits, and for the tithes, to gather into them out of the fields of the cities the portions of the law for the priests and Levites: for Judah rejoiced for the priests and for the Levites that waited.
45

మరియు గాయకులునుH7891 ద్వారపాలకులునుH7778 దావీదునుH1732 అతని కుమారుడైనH1121 సొలొమోనునుH8010 ఆజ్ఞాపించినట్లుH4687 దేవునిగూర్చినH430 పనులనుH4931 తమ శుద్ధినిగూర్చినH2893 పనులనుH4931 నెరవేర్చుచు వచ్చిరిH8104.

And both the singers and the porters kept the ward of their God, and the ward of the purification, according to the commandment of David, and of Solomon his son.
46

పూర్వమందుH6924 దావీదుH1732 దినములలోH3117 గాయకులH7891 విషయములోను స్తోత్రH8416గీతములH7892 విషయములోను పాటలH3034 విషయములోను ఆసాపుH623 ప్రధానుడుH7218.

For in the days of David and Asaph of old there were chief of the singers, and songs of praise and thanksgiving unto God.
47

జెరుబ్బాబెలుH2216 దినములలోH3117 నేమి నెహెమ్యాH5166 దినములలోH3117 నేమి ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 వారి వంతులచొప్పున గాయకులకునుH7891 ద్వారపాలకులకునుH7778 భోజనపదార్థములనుH1697 అనుదినముH3117 ఇచ్చుచుH5414 వచ్చిరి. మరియు వారు లేవీయులH3881 నిమిత్తము అర్పణలను ప్రతిష్ఠించుచుH6942 వచ్చిరి. లేవీయులుH3881 అహరోనుH175 వంశస్థులకుH1121 వాటిని ప్రతిష్ఠించిరిH6942.

And all Israel in the days of Zerubbabel, and in the days of Nehemiah, gave the portions of the singers and the porters, every day his portion: and they sanctified holy things unto the Levites; and the Levites sanctified them unto the children of Aaron.

నెహెమ్యా అధ్యాయము 13

1

H1931 దినమందుH3117 వారు మోషేH4872గ్రంథముH5612 జనులకుH5971 చదివిH7121 వినిపించగాH241 అందులో–అమ్మోనీయులుH5984 గాని మోయాబీయులుH4125 గాని దేవునియొక్కH430 సమాజమునుH6951 ఎన్నటికి చేరH935కూడదుH3808.

On that day they read in the book of Moses in the audience of the people; and therein was found written, that the Ammonite and the Moabite should not come into the congregation of God for ever;
2

వారు అన్నH3899పానములుH4325 తీసికొని ఇశ్రాయేలీయులకుH3478 ఎదురుH6923పడకH3808 వారిని శపించుమనిH7043 బిలామునుH1109 ప్రోత్రాహపరచిరిH7936. అయినను మన దేవుడుH430 ఆ శాపమునుH7045 ఆశీర్వాదముగాH1293 మార్చెననిH2015 వ్రాయబడినట్టు కనబడెను.

Because they met not the children of Israel with bread and with water, but hired Balaam against them, that he should curse them: howbeit our God turned the curse into a blessing.
3

కాగా జనులు ధర్మశాస్త్రమునుH8451 వినినప్పుడుH8085 మిశ్ర జనసమూహమునుH6154 ఇశ్రాయేలీయులH3478లోనుండిH4480 వెలివేసిరిH914.

Now it came to pass, when they had heard the law, that they separated from Israel all the mixed multitude.
4

ఇంతకుH2088ముందుH6440 మన దేవునిH430 మందిరపుH1004 గదిమీదH3957 నిర్ణయింపబడినH5414 యాజకుడగుH3548 ఎల్యాషీబుH475 టోబీయాతోH2900 బంధుత్వముH7138 కలుగజేసికొని

And before this, Eliashib the priest, having the oversight of the chamber of the house of our God, was allied unto Tobiah:
5

నైవేద్యమునుH4503 సాంబ్రాణినిH3828 పాత్రలనుH3627 గింజలలోH1715 పదియవ భాగమునుH4643 క్రొత్త ద్రాక్షారసమునుH8492 లేవీయులకునుH3881 గాయకులకునుH7891 ద్వారపాలకులకునుH7778 ఏర్పడినH4687 నూనెనుH3323 యాజకులకుH3548 తేవలసిన ప్రతిష్ఠితH8641 వస్తువులను పూర్వముH6440 ఉంచుH5414 స్థలమునొద్ద, అతనికి ఒక గొప్పH1419 గదినిH3957 సిద్ధము చేసియుండెనుH6213.

And he had prepared for him a great chamber, where aforetime they laid the meat offerings, the frankincense, and the vessels, and the tithes of the corn, the new wine, and the oil, which was commanded to be given to the Levites, and the singers, and the porters; and the offerings of the priests.
6

H2088 సమయములో నేను యెరూషలేములోH3389 ఉండH1961లేదుH3808. ఎందుకనగాH3588 బబులోనుH894 దేశపు రాజైనH4428 అర్తహషస్తH894 యేలుబడియందు ముప్పదిH7970 రెండవH8147 సంవత్సరమునH8141 నేను రాజునుH4428 దర్శించిH935 కొన్నిదినములైనH3117 తరువాతH7093 రాజుH4428నొద్దH4480 సెలవుపుచ్చుకొనిH7592

But in all this time was not I at Jerusalem: for in the two and thirtieth year of Artaxerxes king of Babylon came I unto the king, and after certain days obtained I leave of the king:
7

యెరూషలేమునకుH3389 వచ్చిH935 ఎల్యాషీబుH475 దేవునిH430 మందిరములోH1004 టోబీయాకుH2900 ఒక గదిH5393 యేర్పరచిH6213 చేసినH6213 కీడంతయుH7451 తెలిసికొనిH995

And I came to Jerusalem, and understood of the evil that Eliashib did for Tobiah, in preparing him a chamber in the courts of the house of God.
8

బహుగాH7489 దుఃఖపడిH3966 ఆ గదిH3957లోనుండిH4480 టోబీయాయొక్కH2900 సామగ్రిH3627యంతయుH3605 అవతల పారవేసిH7993, గదులన్నియుH3957 శుభ్రముచేయుడనిH2891 ఆజ్ఞాపింపగాH559 వారాలాగు చేసిరి.

And it grieved me sore: therefore I cast forth all the household stuff of Tobiah out of the chamber.
9

పిమ్మట మందిరపుH1004 పాత్రలనుH3627 నైవేద్య పదార్థములనుH4503 సాంబ్రాణినిH3828 నేనక్కడికిH8033 మరల తెప్పించితినిH7725.

Then I commanded, and they cleansed the chambers: and thither brought I again the vessels of the house of God, with the meat offering and the frankincense.
10

మరియు లేవీయులకుH3881 రావలసిన పాళ్లుH4521 వారికి అందH5414క పోవుటచేతH3808 సేవచేయు లేవీయులునుH3881 గాయకులునుH7891 తమ పొలములకుH7704 పారిపోయిరనిH1272 తెలిసికొనిH3045

And I perceived that the portions of the Levites had not been given them: for the Levites and the singers, that did the work, were fled every one to his field.
11

నేను అధిపతులH5461తోH854 పోరాడి–H7378 దేవునిH430 మందిరమునుH1004 ఎందుకుH4069 లక్ష్యపెట్టలేదనిH5800 అడిగిH559, వారిని సమకూర్చిH6908 తమ స్థలముH5977లలోH5921 ఉంచితినిH5975.

Then contended I with the rulers, and said, Why is the house of God forsaken? And I gathered them together, and set them in their place.
12

అటుతరువాత యూదుH3063లందరునుH3605 ధాన్యH1715 ద్రాక్షారసH8492తైలములలోH3323 పదియవ భాగమునుH4643 ఖజానాలోనికిH214 తెచ్చిరిH935.

Then brought all Judah the tithe of the corn and the new wine and the oil unto the treasuries.
13

నమ్మకముగలH539 మనుష్యులని పేరు పొందినH2803 షెలెమ్యాH8018 అను యాజకునిH3548 సాదోకుH6659 అను శాస్త్రినిH5608 లేవీయుH3881లలోH4480 పెదాయానుH6305 ఖజానాH214మీదH5921 నేను కాపరులగా నియమించితినిH686; వారి చేతిH3027క్రిందH5921 మత్తన్యాH4983 కుమారుడైనH1121 జక్కూరునకుH2139 పుట్టిన హానానుH2605 నియమింపబడెను; మరియు తమ సహోదరులకుH251 ఆహారము పంచిపెట్టుH2505 పని వారికిH5921 నియమింపబడెను.

And I made treasurers over the treasuries, Shelemiah the priest, and Zadok the scribe, and of the Levites, Pedaiah: and next to them was Hanan the son of Zaccur, the son of Mattaniah: for they were counted faithful, and their office was to distribute unto their brethren.
14

నా దేవాH430, ఈH2063 విషయములోH5921 నన్ను జ్ఞాపకముంచుకొనిH2142, నా దేవునిH430 మందిరమునకుH1004 దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసినH6213 ఉపకారములనుH2617 మరువH4229కుండుముH408.

Remember me, O my God, concerning this, and wipe not out my good deeds that I have done for the house of my God, and for the offices thereof.
15

H1992 దినములలోH3117 యూదులలోH3063 కొందరు విశ్రాంతి దినమునH7676 ద్రాక్షతొట్లనుH1660 త్రొక్కుటయుH1869, గింజలు తొట్లలోH6194 పోయుటయుH935, గాడిదలమీదH2543 బరువులు మోపుటయుH6006, ద్రాక్షారసమునుH3196 ద్రాక్షపండ్లనుH6025 అంజూరపుపండ్లనుH8384 నానా విధములైనH3605 బరువులనుH4853 విశ్రాంతిH7676దినమునH3117 యెరూషలేముH3389లోనికిH935 తీసికొని వచ్చుటయు చూచిH7200, యీ ఆహారవస్తువులనుH6718 ఆ దినమునH3117 అమ్మినవారినిH4376 గద్దించితినిH5749.

In those days saw I in Judah some treading wine presses on the sabbath, and bringing in sheaves, and lading asses; as also wine, grapes, and figs, and all manner of burdens, which they brought into Jerusalem on the sabbath day: and I testified against them in the day wherein they sold victuals.
16

తూరుదేశస్థులునుH6876 కాపురముండిH3427, యెరూషలేములోనుH3389 విశ్రాంతిదినములోH7676 యూదులకునుH3063 చేపలుH1709 మొదలైన నానావిధH3605 వస్తువులనుH4377 తెచ్చిH935 అమ్ముచుండిరిH4376.

There dwelt men of Tyre also therein, which brought fish, and all manner of ware, and sold on the sabbath unto the children of Judah, and in Jerusalem.
17

అంతట యూదులH3063 ప్రధానులనుH2715 నేనెదురాడి–H7378 విశ్రాంతిH7676దినమునుH3117 నిర్లక్ష్యపెట్టిH2490 మీ రెందుకుH4100 ఈ దుష్కాH7451ర్యమునుH1697 చేయుదురుH6213?

Then I contended with the nobles of Judah, and said unto them, What evil thing is this that ye do, and profane the sabbath day?
18

మీ పితరులునుH1 ఇట్లు చేసి దేవునిH430యొద్దనుండిH4480 మనమీదికినిH5921 యీH2063 పట్టణస్థులH5892మీదికినిH5921 కీడుH7451 రప్పింపలేదాH935? అయితే మీరు విశ్రాంతిదినమునుH7676 నిర్లక్ష్యపెట్టిH2490 ఇశ్రాయేలీయులH3478మీదికిH5921 కోపముH2740 మరి అధికముగాH3254 రప్పించుచున్నారనిH935 చెప్పితినిH559.

Did not your fathers thus, and did not our God bring all this evil upon us, and upon this city? yet ye bring more wrath upon Israel by profaning the sabbath.
19

మరియు విశ్రాంతిదినమునకుH7676 ముందుH6440 చీకటి పడినప్పుడుH6751 యెరూషలేముH3389 గుమ్మములనుH8179 మూసివేయవలెననియుH5462, విశ్రాంతిదినముH7676 గడచుH310వరకుH5704 వాటిని తియ్యH6605కూడదనియుH3808 నేనాజ్ఞాపించితినిH559 మరియు విశ్రాంతిH7676దినమునH3117 ఏ బరువైననుH4853 లోపలికిH935 రాకుండH3808 గుమ్మములH8179యొద్దH5921 నా పనివారిలోH5288 కొందరినిH4480 కావలి యుంచితినిH5975.

And it came to pass, that when the gates of Jerusalem began to be dark before the sabbath, I commanded that the gates should be shut, and charged that they should not be opened till after the sabbath: and some of my servants set I at the gates, that there should no burden be brought in on the sabbath day.
20

వర్తకులునుH7402 నానావిధములైనH3605 వస్తువులనుH4465 అమ్మువారునుH4376 ఒకటిH6471 రెండుH8147 మారులు యెరూషలేముH3389 అవతలH2351 బసచేసికొనగాH3885

So the merchants and sellers of all kind of ware lodged without Jerusalem once or twice.
21

నేను వారిని గద్దించిH5749 వారితోH413 ఇట్లంటిని–H559 మీరు గోడH2346చాటునH5048 ఎందుకుH4069 బసచేసికొంటిరిH3885? మీరు ఇంకొకసారిH8138 ఈలాగు చేసినయెడలH518 మిమ్మును పట్టుH3027కొందుననిH7971 చెప్పితినిH559; అప్పటిH1931నుండిH4480 విశ్రాంతిదినమునH7676 వారు మరి రాH935లేదుH3808.

Then I testified against them, and said unto them, Why lodge ye about the wall? if ye do so again, I will lay hands on you. From that time forth came they no more on the sabbath.
22

అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియుH2891, విశ్రాంతిH7676దినమునుH3117 ఆచరించుటకుH6942 వచ్చిH935 గుమ్మములనుH8179 కాచుకొనవలెననియుH8104 లేవీయులకుH3881 నేను ఆజ్ఞాపించితినిH559. నా దేవాH430, యిందునుH2063 గూర్చియుH1571 నన్ను జ్ఞాపకముంచుకొనిH2142 నీ కృపాH2617తిశయముచొప్పునH7230 నన్ను రక్షించుముH2347.

And I commanded the Levites that they should cleanse themselves, and that they should come and keep the gates, to sanctify the sabbath day. Remember me, O my God, concerning this also, and spare me according to the greatness of thy mercy.
23

H1992 దినములలోH3117 అష్డోదుH796 అమ్మోనుH5984 మోయాబుH4125 సంబంధులైన స్త్రీలనుH802 వివాహము చేసికొనినH3427 కొందరు యూదులుH3064 నాకు కనబడిరిH7200.

In those days also saw I Jews that had married wives of Ashdod, of Ammon, and of Moab:
24

వారి కుమారులలోH1121 సగము మందిH2677 అష్డోదుH797 భాష మాటలాడువారుH1696. వారు ఆ యా భాషలు మాటలాడువారుH3956 గాని యూదుల భాషH3066 వారిలో ఎవరికినిరాదుH369.

And their children spake half in the speech of Ashdod, and could not speak in the Jews' language, but according to the language of each people.
25

అంతట నేను వారితోH5973 వాదించిH7378 వారిని శపించిH7043 కొందరినిH376 కొట్టిH5221 వారి తలవెండ్రుకలనుH4803 పెరికివేసి–మీరు వారి కుమారులకుH1121 మీ కుమార్తెలనుH1323 ఇయ్యH5414కయుH408,మీ కుమారులకైననుH1121 మీకైనను వారి కుమార్తెలనుH1323 పుచ్చుకొనH5373కయుH518 ఉండవలెనని వారిచేత దేవునిH430 పేరట ప్రమాణముచేయించిH7650

And I contended with them, and cursed them, and smote certain of them, and plucked off their hair, and made them swear by God, saying, Ye shall not give your daughters unto their sons, nor take their daughters unto your sons, or for yourselves.
26

–ఇట్టి కార్యములుH428 జరిగించిH5921 ఇశ్రాయేలీయులH3478 రాజైనH4428 సొలొమోనుH8010 పాపముH2398 చేయలేదాH3808? అనేక H3605జనములలోH5921 అతనివంటిH3644 రాజుH4428 లేకపోయిననుH3808, అతడు తన దేవునిచేతH430 ప్రేమింపబడినవాడైH157 ఇశ్రాయేలీయుH3478లందరిH3605మీదH5921 రాజుగాH4428 నియమింపబడిననుH5414, అన్యస్త్రీలుH802 అతనిచేత సహా పాపముH2398 చేయించలేదాH5237?

Did not Solomon king of Israel sin by these things? yet among many nations was there no king like him, who was beloved of his God, and God made him king over all Israel: nevertheless even him did outlandish women cause to sin.
27

కాగా ఇంతH2063 గొప్పH1419కీడుH7451 చేయునట్లునుH6213, మన దేవునికిH430 విరోధముగా పాపము చేయునట్లునుH4603 అన్యH5237స్త్రీలనుH802 వివాహము చేసికొనినH3427 మీవంటివారి మాటలను మేము ఆలకింపవచ్చునాH8085? అని అడిగితిని.

Shall we then hearken unto you to do all this great evil, to transgress against our God in marrying strange wives?
28

ప్రధానH1419 యాజకుడునుH3548 ఎల్యాషీబుH475 కుమారుడునైనH1121 యోయాదాH3111 కుమారులH1121లోH4480 ఒకడు హోరోనీయుడైనH2772 సన్బల్లటునకుH5571 అల్లుడాయెనుH2860. దానినిబట్టి నేను అతని నాయొద్దH5921నుండిH4480 తరిమితినిH1272.

And one of the sons of Joiada, the son of Eliashib the high priest, was son in law to Sanballat the Horonite: therefore I chased him from me.
29

నా దేవాH430, వారు యాజక ధర్మమునుH3550, యాజకధర్మపుH3550 నిబంధననుH1285, లేవీయులH3881 నిబంధననుH1285 అపవిత్రపరచిరిH1352 గనుక వారిని జ్ఞాపకముంచకొనుముH2142.

Remember them, O my God, because they have defiled the priesthood, and the covenant of the priesthood, and of the Levites.
30

ఈలాగున వారు ఏ పరదేశులలోనుH5236 కలియకుండH4480 వారిని పవిత్రపరచిH2891, ప్రతి యాజకుడునుH3548 ప్రతి లేవీయుడునుH3881 విధి ప్రకారముగాH4931 సేవచేయునట్లుH4399 నియమించితినిH5975.

Thus cleansed I them from all strangers, and appointed the wards of the priests and the Levites, every one in his business;
31

మరియు కావలసి వచ్చినప్పుడెల్లH6256 కట్టెలH6086 అర్పణనుH7133 ప్రథమ ఫలములనుH1061 తీసికొని వచ్చునట్లుగా నేను నియమించితినిH2163. నా దేవాH430, మేలుకైH2896 నన్ను జ్ఞాపకముంచుకొనుముH2142.

And for the wood offering, at times appointed, and for the firstfruits. Remember me, O my God, for good.

మత్తయి అధ్యాయము 23

1

అప్పుడుG5119 యేసుG2424 జనసమూహములG3793తోనుG3588 తనG848 శిష్యులతోనుG3101 ఇట్లనెనుG2980

Then spake Jesus to the multitude, and to his disciples,
2

–శాస్త్రులుG1122నుG3588 పరిసయ్యులుG5330నుG3588 మోషేG3475 పీఠG2515మందుG1909 కూర్చుండువారుG2523

Saying, The scribes and the Pharisees sit in Moses' seat:
3

గనుకG3767–వారు మీతోG5213 చెప్పువాటిG2036నన్నిటినిG3956 అనుసరించిG5083గైకొనుడిG5083, అయిననుG1063 వారిG846 క్రియలచొప్పునG2041 చేయG4160కుడిG3361; వారు చెప్పుదురేG3004 గానిG1161 చేయG4160రుG3756.

All therefore whatsoever they bid you observe, that observe and do; but do not ye after their works: for they say, and do not.
4

మోయ శక్యముకానిG1419 భారమైనG926 బరువులుG5413 కట్టిG1195 మనుష్యులG444 భుజములG5606మీదG1909 వారు పెట్టుదురేG2007గానిG1063 తమG848 వ్రేలితోనైనG1147 వాటినిG846 కదG2795లింపG2309నొల్లరుG3756.

For they bind heavy burdens and grievous to be borne, and lay them on men's shoulders; but they themselves will not move them with one of their fingers.
5

మనుష్యులకుG444 కనబడునిమిత్తముG2300 తమG848 పనులG2041న్నియుG3956 చేయుదురుG4160; తమG848 రక్షరేకులుG5440 వెడల్పుగానుG3170 తమG848 చెంగులుG2899 పెద్దవిగాను చేయుదురుG4115;

But all their works they do for to be seen of men: they make broad their phylacteries, and enlarge the borders of their garments,
6

విందులG1173లోG1722 అగ్రస్థానములG4411నుG3588 సమాజ మందిరములG4864లోG1722 అగ్రపీఠములG4410నుG3588

And love the uppermost rooms at feasts, and the chief seats in the synagogues,
7

సంత వీధులG58లోG1722 వందనములనుG783 మనుష్యులG444చేతG5259 బోధకులనిG4461 పిలువబడుటయుG2564 కోరుదురు.

And greetings in the markets, and to be called of men, Rabbi, Rabbi.
8

మీG5210రైతేG1161 బోధకులనిG4461 పిలువG2564బడవద్దుG3361, ఒక్కడేG1520 మీG5216 బోధకుడుG4461, మీG5216రందరుG3956 సహోదరులుG80.

But be not ye called Rabbi: for one is your Master, even Christ; and all ye are brethren.
9

మరియుG2532 భూమిG1093మీదG1909 ఎవనికైనను తండ్రిG3962 అని పేరుపెట్టG2564వద్దుG3361; ఒక్కG1520డేG2076 మీG5216 తండ్రిG3962; ఆయన పరలోకG3772మందున్నాడుG1722.

And call no man your father upon the earth: for one is your Father, which is in heaven.
10

మరియుG2532 మీరు గురువులనిG2519 పిలువG2564బడవద్దుG3366; క్రీస్తుG5547 ఒక్కడేG1520 మీG5216 గురువుG2519.

Neither be ye called masters: for one is your Master, even Christ.
11

మీలోG5216 అందరికంటె గొప్పవాడుG3187 మీకుG5216 పరిచారకుడైG1249 యుండవలెనుG2071.

But he that is greatest among you shall be your servant.
12

తన్నుతానుG1438 హెచ్చించుG5312 కొనువాడుG3748 తగ్గింపబడునుG5013; తన్నుతానుG1438 తగ్గించుకొనువాడుG5013 హెచ్చింపబడునుG5312.

And whosoever shall exalt himself shall be abased; and he that shall humble himself shall be exalted.
13

అయ్యోG3759, వేషధారులైనG5273 శాస్త్రులారాG1122, పరిసయ్యులారాG5330, మీరు మనుష్యులG444యెదుటG1715 పరలోకG3772రాజ్యముG932నుG3588 మూయుదురుG2808;

But woe unto you, scribes and Pharisees, hypocrites! for ye shut up the kingdom of heaven against men: for ye neither go in yourselves, neither suffer ye them that are entering to go in.
14

మీరంG5210దులోG ప్రవేశింG1525పరుG3761, ప్రవేశించు వారినిG1525 ప్రవేశింపG1525నియ్యరుG863.

Woe unto you, scribes and Pharisees, hypocrites! for ye devour widows' houses, and for a pretence make long prayer: therefore ye shall receive the greater damnation.
15

అయ్యోG3759, వేషధారులైనG5273 శాస్త్రులారాG1122, పరిసయ్యులారాG5330, ఒకనిG1520 మీ మతములోG4339 కలుపుకొనుటకుG4160 మీరు సముద్రమునుG2281 భూమినిG3584 చుట్టివచ్చెదరుG4013; అతడు కలిసిG1096నప్పుడుG3752 అతనిG846 మీకంటెG5216 రెండంతలుG1362 నరకపాత్రునిగా చేయుదురు.

Woe unto you, scribes and Pharisees, hypocrites! for ye compass sea and land to make one proselyte, and when he is made, ye make him twofold more the child of hell than yourselves.
16

అయ్యోG3759, అంధులైనG5185 మార్గదర్శకులారాG3595, ఒకడు దేవాలయముG3485తోడనిG1722 ఒట్టుపెట్టుకొంటెG3660 అందులోG2076 ఏమియు లేదుG3762 గానిG1161 దేవాలయముG3485లోనిG1722 బంగారముG5557తోడనిG1722 ఒట్టు పెట్టుకొంటెG3660 వాడు దానికి బద్ధుడనిG3784 మీరు చెప్పుదురుG3004.

Woe unto you, ye blind guides, which say, Whosoever shall swear by the temple, it is nothing; but whosoever shall swear by the gold of the temple, he is a debtor!
17

అవివేకులారాG3474, అంధులారాG5185, ఏదిG5101 గొప్పదిG3187? బంగారమాG5557, బంగారమునుG5557 పరిశుద్ధపరచుG37 దేవాలయమాG3485?

Ye fools and blind: for whether is greater, the gold, or the temple that sanctifieth the gold?
18

మరియుG2532–బలిపీఠముG2379తోడనిG1722 యొకడు ఒట్టుపెట్టుకొంటెG3660, అందులోG2076 ఏమియు లేదుG3762 గానిG1161, దానిG846 పైనుండుG1883 అర్పణముG1435తోడనిG1722 ఒట్టుపెట్టుకొంటెG3660 దానికి బద్ధుడనిG3784 మీరు చెప్పుదురు.

And, Whosoever shall swear by the altar, it is nothing; but whosoever sweareth by the gift that is upon it, he is guilty.
19

అవివేకులారాG3474, అంధులారాG5185, ఏదిG5101 గొప్పదిG3187? అర్పణమాG1435, అర్పణముG1435నుG3588 పరిశుద్ధపరచుG37 బలిపీఠమాG2379?

Ye fools and blind: for whether is greater, the gift, or the altar that sanctifieth the gift?
20

బలిపీఠముG2379తోడనిG1722 ఒట్టుపెట్టుG3660కొనువాడుG3767, దానిG846 తోడనియుG3660 దానిG846 పైనుండుG1883 వాటన్నిటిG3956 తోడనియుG1722 ఒట్టుపెట్టుకొనుచున్నాడుG3660.

Whoso therefore shall swear by the altar, sweareth by it, and by all things thereon.
21

మరియు దేవాలయముG3485 తోడనిG1722 ఒట్టుపెట్టుకొనువాడుG3660, దానిG846 తోడనియుG1722 అందులోG846 నివసించువానిG2730 తోడనియుG1722 ఒట్టుపెట్టుకొనుచున్నాడుG3660.

And whoso shall swear by the temple, sweareth by it, and by him that dwelleth therein.
22

మరియుG2532 ఆకాశముG3772తోడనిG1722 ఒట్టుపెట్టుకొనువాడుG3660 దేవునిG2316 సింహాసనముG2362 తోడనియుG1722 దానిG846పైనిG1883 కూర్చున్నవానిG2521 తోడనియుG1722 ఒట్టుపెట్టుకొనుచున్నాడుG3660.

And he that shall swear by heaven, sweareth by the throne of God, and by him that sitteth thereon.
23

అయ్యోG3759, వేషధారులైనG5273 శాస్త్రులారాG1122, పరిసయ్యులారాG5330, మీరు పుదీనాలోనుG2238 పోపులోనుG432 జీలకఱ్ఱలోనుG2951 పదియవ వంతు చెల్లించిG586, ధర్మశాస్త్రముG3551లోG3588 ప్రధానమైన విషయములనుG926, అనగా న్యాయమునుG2920 కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసి యుండెను.

Woe unto you, scribes and Pharisees, hypocrites! for ye pay tithe of mint and anise and cummin, and have omitted the weightier matters of the law, judgment, mercy, and faith: these ought ye to have done, and not to leave the other undone.
24

అంధులైనG5185 మార్గదర్శకులారాG3595, దోమలేకుండునట్లుG2971 వడియగట్టిG1368 ఒంటెనుG2574 మింగువారుG2666 మీరే.

Ye blind guides, which strain at a gnat, and swallow a camel.
25

అయ్యోG3759, వేషధారులైనG5273 శాస్త్రులారాG1122, పరిసయ్యులారాG5330, మీరు గిన్నెయుG4221 పళ్లెమునుG3953 వెలుపటG1855 శుద్ధిచేయుదురుG2511 గానిG1161 అవి లోపలG2081 దోపుG724తోనుG1537 అజితేంద్రియత్వముG192 తోనుG1537 నిండియున్నవిG1073.

Woe unto you, scribes and Pharisees, hypocrites! for ye make clean the outside of the cup and of the platter, but within they are full of extortion and excess.
26

గ్రుడ్డిG5185పరిసయ్యుడాG5330, గిన్నెG4221యుG2532 పళ్లెమునుG3953 వెలుపలG1622 శుద్ధియగుG2513నట్టుగాG2532 ముందుG4412 వాటిలోపలG846 శుద్ధిG2511చేయుముG1096.

Thou blind Pharisee, cleanse first that which is within the cup and platter, that the outside of them may be clean also.
27

అయ్యోG3759, వేషధారులైనG5273 శాస్త్రులారాG1122, పరిసయ్యులారాG5330, మీరు సున్నముకొట్టినG2867 సమాధులనుG5028 పోలియున్నారుG3945. అవి వెలుపలG1855 శృంగారముగాG5611 అగపడునుG5316 గానిG1161 లోపలG2081 చచ్చినవారిG3498 యెముకలతోనుG3747 సమస్త కల్మషముతోను నిండియున్నవి.

Woe unto you, scribes and Pharisees, hypocrites! for ye are like unto whited sepulchres, which indeed appear beautiful outward, but are within full of dead men's bones, and of all uncleanness.
28

ఆలాగేG3779 మీరుG5210 వెలుపలG1855 మనుష్యులకుG444 నీతిమంతులుగాG1342 నగపడుచున్నారుG5316 గానిG1161, లోపలG2081 వేషధారణతోనుG5272 అక్రమముతోనుG458 నిండి యున్నారుG3324.

Even so ye also outwardly appear righteous unto men, but within ye are full of hypocrisy and iniquity.
29

అయ్యోG3759, వేషధారులైనG5273 శాస్త్రులారాG1122, పరిసయ్యులారాG5330, మీరు ప్రవక్తలG4396 సమాధులనుG5028 కట్టించుచుG3618, నీతి మంతులG1342 గోరీలనుG3419 శృంగారించుచుG2885

Woe unto you, scribes and Pharisees, hypocrites! because ye build the tombs of the prophets, and garnish the sepulchres of the righteous,
30

–మనముG2258 మనG2257 పితరులG3962 దినములG2250లోG1722 ఉండినG2258యెడలG1487 ప్రవక్తలG4396 మరణ విషయముG129లోG1722 వారితోG846 పాలివారమైG2844 యుండకG3756 పోదుమని చెప్పుకొందురుG3004.

And say, If we had been in the days of our fathers, we would not have been partakers with them in the blood of the prophets.
31

అందువలననేG5620 మీరు ప్రవక్తలనుG4396 చంపినవారిG5407 కుమారులైG5207 యున్నారనిG2075 మీ మీద మీరేG1438 సాక్ష్యము చెప్పుకొనుచున్నారుG3140.

Wherefore ye be witnesses unto yourselves, that ye are the children of them which killed the prophets.
32

మీరుG5210నుG2532 మీG5216 పితరులG3962 పరిమాణముG3358 పూర్తి చేయుడిG4137.

Fill ye up then the measure of your fathers.
33

సర్పములారాG3789, సర్పG2191సంతానమాG1081, నరకG1097శిక్షనుG2920 మీ రేలాగుG4459 తప్పించుకొందురుG5343?

Ye serpents, ye generation of vipers, how can ye escape the damnation of hell?
34

అందుG5124చేతG1223 ఇదిగోG2400 నేనుG1473 మీG5209 యొద్దకుG4314 ప్రవక్తలనుG4396 జ్ఞానులనుG4680 శాస్త్రులనుG1122 పంపుచున్నానుG649; మీరు వారిG846లో కొందరినిG1537 చంపిG615 సిలువవేయుదురుG4717, కొందరినిG1537 మీG5216 సమాజమందిరములG4864లోG1722 కొరడాలతొG3146 కొట్టి, పట్టణమునుండి పట్టణమునకు తరుముదురు.

Wherefore, behold, I send unto you prophets, and wise men, and scribes: and some of them ye shall kill and crucify; and some of them shall ye scourge in your synagogues, and persecute them from city to city:
35

నీతిమంతుడైనG1342 హేబెలుG6 రక్తముG129 మొదలుకొని బలిపీఠమునG2379కునుG3588, దేవాలయమునG3485కునుG3588 మధ్యG3342 మీరు చంపినG5407 బరకీయG914 కుమారుడగుG5207 జెకర్యాG2197 రక్తముG129వరకుG2193 భూమిG1093మీదG1909 చిందింపబడినG1632 నీతిమంతులG1342 రక్తG129మంతయుG3956 మీG5209 మీదికిG1909 వచ్చునుG2064.

That upon you may come all the righteous blood shed upon the earth, from the blood of righteous Abel unto the blood of Zacharias son of Barachias, whom ye slew between the temple and the altar.
36

ఇవG5023న్నియుG3956G5026 తరమువారిG1074మీదికిG1909 వచ్చుననిG2240 మీతోG5213 నిశ్చయముగాG5213 చెప్పుచున్నానుG3004.

Verily I say unto you, All these things shall come upon this generation.
37

యెరూషలేమాG2419, యెరూషలేమాG2419, ప్రవక్తలG4396నుG3588 చంపుచునుG615 నీG846యొద్దకుG4314 పంపబడినవారినిG649 రాళ్లతో కొట్టుచునుG3036 ఉండుదానాG2309, కోడిG3733 తనG1438 పిల్లలనుG3556 రెక్కలG4420క్రిందిG5259 కేలాగుG4212 చేర్చు కొనునోG1996 ఆలాగేG3739 నేనును నీG4675 పిల్లలనుG5043 ఎన్నోమారులుG4212 చేర్చు కొనవలెననిG1996 యుంటిని గాని మీరు ఒల్లG2309కపోతిరిG3756.

O Jerusalem, Jerusalem, thou that killest the prophets, and stonest them which are sent unto thee, how often would I have gathered thy children together, even as a hen gathereth her chickens under her wings, and ye would not!
38

ఇదిగోG2400 మీG5216 యిల్లుG3624 మీకుG5213 విడువG863బడియున్నదిG2048

Behold, your house is left unto you desolate.
39

ఇదిమొదలుకొనిG737–ప్రభువుG2962 పేరG3686G1722 వచ్చువాడుG2064 స్తుతింపబడుగాకనిG2127 మీరు చెప్పుG2036వరకుG2193 నన్నుG3165 చూG1492డరనిG3364 మీతో G5213చెప్పుచున్నానుG3004.

For I say unto you, Ye shall not see me henceforth, till ye shall say, Blessed is he that cometh in the name of the Lord.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.