Day 175
Day 176 : 2 దినవృత్తాంతములు 6 & ప్రకటన 9-10
Day 177

2 దినవృత్తాంతములు అధ్యాయము 6

1

అప్పుడుH227 సొలొమోనుH8010 ఈలాగు ప్రకటన చేసెనుH559–గాఢాంధకారమందుH6205 నేను నివాసము చేయుదుననిH7931 యెహోవాH3068 సెలవిచ్చియున్నాడుH559.

Then said Solomon, The LORD hath said that he would dwell in the thick darkness.
2

నీవు నిత్యము కాపురముండుటకైH2073 నిత్యనివాసస్థలముగాH5769H3427H4349 నేH589నొక ఘనమైన మందిరమునుH1004 నీకు కట్టించియున్నానుH1129 అని చెప్పిH559

But I have built an house of habitation for thee, and a place for thy dwelling for ever.
3

రాజుH4428 తన ముఖముH6440 ప్రజలతట్టు త్రిప్పుకొనిH5437 ఇశ్రాయేలీయులH3478 సమాజకులందరునుH6951H3605 నిలుచుచుండగాH5975 వారిని దీవించెనుH1288.

And the king turned his face, and blessed the whole congregation of Israel: and all the congregation of Israel stood.
4

మరియు రాజుH4428 ఇట్లు ప్రకటన చేసెనుH559–నా తండ్రియైనH1 దావీదునకుH1732 మాట యిచ్చిH1696, తానే స్వయముగాH3027 నెరవేర్చినH4390 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాకుH3068 స్తోత్రము కలుగునుగాకH6310.

And he said, Blessed be the LORD God of Israel, who hath with his hands fulfilled that which he spake with his mouth to my father David, saying,
5

ఆయన సెలవిచ్చినదేమనగాH559–నేను నా జనులనుH5971 ఐగుప్తుదేశములోనుండిH4714H776H4480 రప్పించినH3318 దినముH3117 మొదలుకొనిH4480 నా నామముండుటకైH8034 యొక మందిరమునుH1004 కట్టింపవలెననిH1129 నేను ఇశ్రాయేలీయులH3478 గోత్రస్థానములలోH7626H3605 పట్టణమునైననుH5892 కోరుకొనH977లేదుH3808, నా జనులైనH5971 ఇశ్రాయేలీయులమీదH3478H5921 అధిపతిగాH5057 నుండుటకైH1961 యే మనుష్యునియైననుH376 నేను నియమింపH977లేదుH3808.

Since the day that I brought forth my people out of the land of Egypt I chose no city among all the tribes of Israel to build an house in, that my name might be there; neither chose I any man to be a ruler over my people Israel:
6

ఇప్పుడు నా నామముండుటకైH8034H1961 యెరూషలేమునుH3389 కోరుకొంటినిH977, నా జనులైనH5971 ఇశ్రాయేలీయులమీదH3478H5921 అధిపతిగా నుండుటకైH1961 దావీదునుH1732 కోరుకొంటినిH977.

But I have chosen Jerusalem, that my name might be there; and have chosen David to be over my people Israel.
7

ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 నామఘనతH8034 కొరకు ఒక మందిరమునుH1004 కట్టింపవలెననిH1129 నా తండ్రియైనH1 దావీదుH1732 మనోభిలాషH3824 గలవాడాయెనుH1961.

Now it was in the heart of David my father to build an house for the name of the LORD God of Israel.
8

అయితే యెహోవాH3068 నా తండ్రియైనH1 దావీదుతోH1732H413 సెలవిచ్చినH559 దేమనగా–నా నామఘనతకొరకుH8034 మందిరమునుH1004 కట్టింపవలెననిH1129 నీవుH859 ఉద్దేశించిన యుద్దేశముH3824 మంచిదేH2895 గాని

But the LORD said to David my father, Forasmuch as it was in thine heart to build an house for my name, thou didst well in that it was in thine heart:
9

నీవుH859 ఆ మందిరమునుH1004 కట్టH1129రాదుH3808, నీకు పుట్టబోవుH3318 నీ కుమారుడేH1121 నా నామమునకుH8034 ఆ మందిరమునుH1004 కట్టునుH1129.

Notwithstanding thou shalt not build the house; but thy son which shall come forth out of thy loins, he shall build the house for my name.
10

అప్పుడు తాను అట్లుH834 చెప్పియున్నH1696 మాటనుH1697 యెహోవాH3068 ఇప్పుడు నెరవేర్చియున్నాడుH6965, యెహోవాH3068 సెలవుప్రకారము నేను నా తండ్రియైనH1 దావీదునకుH1732 ప్రతిగాH8478 రాజునైH6965 ఇశ్రాయేలీయులH3478 రాజాసనమందుH3678H5921 కూర్చుండిH3427 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాకుH3068 మందిరమునుH1004 కట్టించిH1129

The LORD therefore hath performed his word that he hath spoken: for I am risen up in the room of David my father, and am set on the throne of Israel, as the LORD promised, and have built the house for the name of the LORD God of Israel.
11

యెహోవాH3068 ఇశ్రాయేలీయులతోH3478H1121H5973 చేసినH3772 నిబంధనకుH1285 గురుతైన మందసమునుH727 దానియందుH8033H834 ఉంచితిననిH7760 చెప్పి

And in it have I put the ark, wherein is the covenant of the LORD, that he made with the children of Israel.
12

ఇశ్రాయేలీయులందరుH3478H3605 సమాజముగాH6951 కూడి చూచుచుండగాH5048 యెహోవాH3068 బలిపీఠముH4196 ఎదుటH6440 నిలిచిH5975 తన చేతులుH3709 చాపిH6566 ప్రార్థన చేసెను.

And he stood before the altar of the LORD in the presence of all the congregation of Israel, and spread forth his hands:
13

తాను చేయించినH6213 అయిదుH2568 మూరలH520 పొడవునుH753 అయిదుH2568 మూరలH520 వెడల్పునుH7341 మూడుH7969 మూరలH520 యెత్తునుగలH6967 యిత్తడిH5178 చప్పరమునుH3595 ముంగిటి ఆవరణమునందుంచిH5835H5414, దానిమీద నిలిచియుండిH5975, సమాజముగాH6951 కూడియున్న ఇశ్రాయేలీయులందరిH3478H3605 యెదుటనుH6440 మోకాళ్లూనిH1288, చేతులుH3709 ఆకాశమువైపుH8064 చాపిH6566 సొలొమోనుH8010 ఇట్లని ప్రార్థనచేసెను.

For Solomon had made a brasen scaffold, of five cubits long, and five cubits broad, and three cubits high, and had set it in the midst of the court: and upon it he stood, and kneeled down upon his knees before all the congregation of Israel, and spread forth his hands toward heaven,
14

–యెహోవాH3068 ఇశ్రాయేలీయులH3478 దేవాH430, హృదయపూర్వకముగాH3820 నిన్ను అనుసరించుH1980 నీ భక్తులకు నిబంధననుH1285 నెరవేర్చుచుH8104 కృపనుH2617 చూపుచునుండు నీవంటిH3644 దేవుడుH430 ఆకాశమందైననుH8064 భూమియందైననుH776 లేడుH369.

And said, O LORD God of Israel, there is no God like thee in the heaven, nor in the earth; which keepest covenant, and shewest mercy unto thy servants, that walk before thee with all their hearts:
15

నీ సేవకుడైనH5650 దావీదుH1732 అను నా తండ్రితోH1 నీవు సెలవిచ్చినమాటH6310 నెరవేర్చియున్నావుH1696; నీవు వాగ్దానముచేసిH1696 యీH2088 దినమునH3117 కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చియున్నావుH4390.

Thou which hast kept with thy servant David my father that which thou hast promised him; and spakest with thy mouth, and hast fulfilled it with thine hand, as it is this day.
16

–నీవు నాముందరH6440 నడచినట్లుగాH1980 నీ కుమారులునుH1121 తమ ప్రవర్తనH1870 కాపాడుకొనిH8104, నా ధర్మశాస్త్రముచొప్పునH8451 నడచినయెడలH1980 ఇశ్రాయేలీయులH3478 సింహాసనముమీదH3678H5921 కూర్చుండువాడుH3427 నా యెదుటH6440 నీకుండH3772కపోడనిH3808 నీవు నీ సేవకుడైనH5650 దావీదుH1732 అను నా తండ్రితోH1 సెలవిచ్చినమాటH559, ఇశ్రాయేలీయులH3478 దేవాH430 యెహోవాH3068, దయచేసి నెరవేర్చుముH1696.

Now therefore, O LORD God of Israel, keep with thy servant David my father that which thou hast promised him, saying, There shall not fail thee a man in my sight to sit upon the throne of Israel; yet so that thy children take heed to their way to walk in my law, as thou hast walked before me.
17

ఇశ్రాయేలీయులH3478 దేవాH430 యెహోవాH3068, నీవు నీ సేవకుడైనH5650 దావీదుతోH1732 సెలవిచ్చినH1696 మాటH1697 ఇప్పుడుH6258 స్థిరమవునుH539 గాక.

Now then, O LORD God of Israel, let thy word be verified, which thou hast spoken unto thy servant David.
18

మనుష్యులతోH120 కలిసిH854 దేవుడుH430 భూమియందుH776 నివాసము చేయునాH3427? ఆకాశమునుH8064 మహాకాశమునుH8064 నిన్ను పట్టH3557చాలవేH3808; నేను కట్టినH1129 యీH2088 మందిరముH1004 నిన్ను పట్టునాH637?

But will God in very deed dwell with men on the earth? behold, heaven and the heaven of heavens cannot contain thee; how much less this house which I have built!
19

దేవాH430 యెహోవాH3068, నీ సేవకుడుH5650 నీ సన్నిధినిH6440 చేయు ప్రార్థనయందునుH6419 విన్నపమునందునుH8467 లక్ష్యముంచిH6437, నీ సేవకుడనైనH5650 నేను చేయు ప్రార్థననుH8605 పెట్టు మొఱ్ఱనుH7440 ఆలకించుముH8085.

Have respect therefore to the prayer of thy servant, and to his supplication, O LORD my God, to hearken unto the cry and the prayer which thy servant prayeth before thee:
20

నీ సేవకులుH5650H2088 స్థలముH4725 తట్టుH413 తిరిగి చేయు విన్నపములనుH8605 వినుటకైH8085–నా నామమునుH8034 అచ్చటH8033 ఉంచెదననిH7760 నీవు సెలవిచ్చినH559 స్థలముననున్నH4725 యీH2088 మందిరముమీదH1004H413 నీ కనుదృష్టిH5869 రాత్రింH3915బగళ్లుH3119 నిలుచునుగాకH1961.

That thine eyes may be open upon this house day and night, upon the place whereof thou hast said that thou wouldest put thy name there; to hearken unto the prayer which thy servant prayeth toward this place.
21

నీ సేవకుడునుH5650 నీ జనులైనH5971 ఇశ్రాయేలీయులునుH3478H2088 స్థలముతట్టుH4725H413 తిరిగి చేయబోవు ప్రార్థనలనుH8469 నీవుH859 ఆలకించుముH8085, ఆకాశముననున్నH8064 నీ నివాసస్థలమందుH3427 ఆలకించుముH8085, ఆలకించునప్పుడుH8085 క్షమించుముH5545.

Hearken therefore unto the supplications of thy servant, and of thy people Israel, which they shall make toward this place: hear thou from thy dwelling place, even from heaven; and when thou hearest, forgive.
22

ఎవడైననుH376 తన పొరుగువానిH7453యెడలH518 తప్పుచేసినప్పుడుH2398 అతని చేత ప్రమాణము చేయించుటకైH422 అతనిమీద ఒట్టుH423 పెట్టబడిH5375 ఆ ఒట్టుH423H2088 మందిరమందుండుH1004 నీ బలిపీఠముH4196 ఎదుటికిH6440 వచ్చినప్పుడుH935

If a man sin against his neighbour, and an oath be laid upon him to make him swear, and the oath come before thine altar in this house;
23

నీవుH859 ఆకాశమందుH8064 వినిH8085, నీ దాసులకుH5650 న్యాయముతీర్చిH7725, హాని చేసినవానిH7563 తలమీదికిH7218 శిక్ష రప్పించిH5414, నీతిపరుని నీతిచొప్పునH6666 వానికిచ్చిH5414 వాని నీతినిH6662 నిర్ధారణ చేయుముH6663.

Then hear thou from heaven, and do, and judge thy servants, by requiting the wicked, by recompensing his way upon his own head; and by justifying the righteous, by giving him according to his righteousness.
24

నీజనులైనH5971 ఇశ్రాయేలీయులుH3478 నీ దృష్టియెదుట పాపము చేసినవారైH2398 తమ శత్రువులH341 బలమునకు నిలువలేక పడిపోయినప్పుడుH5062, వారు నీయొద్దకు తిరిగి వచ్చిH7725 నీ నామమునుH8034 ఒప్పుకొనిH3034, యీH2088 మందిరమునందుH1004 నీ సన్నిధినిH6440 ప్రార్థించిH6419 విన్నపము చేసినH2603యెడలH518

And if thy people Israel be put to the worse before the enemy, because they have sinned against thee; and shall return and confess thy name, and pray and make supplication before thee in this house;
25

ఆకాశమందుH8064 నీవుH859 వినిH8085, నీ జనులైనH5971 ఇశ్రాయేలీయులుH3478 చేసిన పాపమునుH2403 క్షమించిH5545, వారికిని వారి పితరులకునుH1 నీవిచ్చినH5414 దేశమునకుH127H413 వారిని మరల రప్పించుదువుగాకH7725.

Then hear thou from the heavens, and forgive the sin of thy people Israel, and bring them again unto the land which thou gavest to them and to their fathers.
26

వారు నీ దృష్టియెదుట పాపము చేసినందునH2398 ఆకాశముH8064 మూయబడిH6113 వానH4306 కురియకున్నప్పుడుH3808, వారు ఈH2088 స్థలముతట్టుH4725H413 తిరిగిH7725 ప్రార్థనచేసిH6419 నీ నామమునుH8034 ఒప్పుకొనిH3034, నీవు వారిని శ్రమపెట్టినప్పుడుH6031H3588 వారు తమ పాపములనుH2403 విడిచిపెట్టి తిరిగినయెడలH7725

When the heaven is shut up, and there is no rain, because they have sinned against thee; yet if they pray toward this place, and confess thy name, and turn from their sin, when thou dost afflict them;
27

ఆకాశమందున్నH8064 నీవుH859 ఆలకించిH8085, నీ సేవకులునుH5650 నీ జనులునగుH5971 ఇశ్రాయేలీయులుH3478 చేసిన పాపమునుH2403 క్షమించిH5545, వారు నడువవలసినH1980 మంచిH2896మార్గముH1870 వారికి బోధించిH3384, నీవుH859 నీ జనులకుH5971 స్వాస్థ్యముగాH5159 ఇచ్చినH5414 నీ దేశమునకుH776H5921 వానH4306 దయచేయుదువుగాకH5414.

Then hear thou from heaven, and forgive the sin of thy servants, and of thy people Israel, when thou hast taught them the good way, wherein they should walk; and send rain upon thy land, which thou hast given unto thy people for an inheritance.
28

దేశమునందుH776 కరవుగానిH7458H3588 తెగులుగానిH1696H3588 కనబడినప్పుడైననుH1961, గాడ్పు దెబ్బగానిH7711 చిత్తపట్టుటగానిH3420 తగిలినప్పుడైనను, మిడతలుగానిH697 చీడపురుగులుగానిH2625 దండు దిగినప్పుడైనను, వారి శత్రువులుH341 వారి దేశపుH776 పట్టణములలోH8179 వారిని ముట్టడి వేసినప్పుడైననుH6887, ఏH3605 బాధగానిH5061 యేH3605 రోగముగానిH4245 వచ్చినప్పుడైనను

If there be dearth in the land, if there be pestilence, if there be blasting, or mildew, locusts, or caterpillers; if their enemies besiege them in the cities of their land; whatsoever sore or whatsoever sickness there be:
29

ఎవడైననుH ఇశ్రాయేలీయులగుH3478 నీ జనులందరుH5971H3605 కలిసియైనను, నొప్పిగానిH5061 కష్టముగానిH4341 అనుభవించుచు, ఈH2088 మందిరముతట్టుH1004H413 చేతులుH3709 చాపిH6566 చేయు విన్నపములన్నియుH8467H3605 ప్రార్థనలన్నియుH8605H3605 నీ నివాసస్థలమైనH3427 ఆకాశమునుండిH8064H4480 నీవుH859 ఆలకించిH8085 క్షమించిH5545

Then what prayer or what supplication soever shall be made of any man, or of all thy people Israel, when every one shall know his own sore and his own grief, and shall spread forth his hands in this house:
30

నీవుH859 మా పితరులకిచ్చినH1H5414 దేశమందుH127 వారుH1992 తమ జీవితకాలమంతయుH2416H3117H3605 నీయందుH5921 భయభక్తులుH3372 కలిగిH4616

Then hear thou from heaven thy dwelling place, and forgive, and render unto every man according unto all his ways, whose heart thou knowest; (for thou only knowest the hearts of the children of men:)
31

నీ మార్గములలోH1870 నడుచునట్లుగాH1980 వారి వారి హృదయములనుH3824 ఎరిగియున్నH3045 నీవుH859 వారి సకలH3605 ప్రవర్తనకుH1870 తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువుH5414 గాక. నీవుH859 ఒక్కడవేH905 మానవుల హృదయముH3824 నెరిగినH3045 వాడవు గదా.

That they may fear thee, to walk in thy ways, so long as they live in the land which thou gavest unto our fathers.
32

మరియు నీ జనులైనH5971 ఇశ్రాయేలీయులH3478 సంబంధులుH413 కానిH3808 అన్యులుH5237 నీ ఘనమైనH1419 నామమునుH8034 గూర్చియుH4616, నీ బాహుబలమునుH3027H2389 గూర్చియు, చాచినH5186 చేతులనుH2220 గూర్చియు వినినవారైH, దూరదేశమునుండిH7350H776H4480 వచ్చిH935H2088 మందిరముతట్టుH1004H413 తిరిగి విన్నపముచేసినపుడుH6419

Moreover concerning the stranger, which is not of thy people Israel, but is come from a far country for thy great name's sake, and thy mighty hand, and thy stretched out arm; if they come and pray in this house;
33

నీ నివాసస్థలమగుH3427H4349 ఆకాశమునుండిH8064H4480 నీవుH859 వారి ప్రార్థన నంగీకరించిH8085, నీ జనులగుH5971 ఇశ్రాయేలీయులుH3478 తెలిసికొనినట్లుH3045 భూజనులందరునుH776H5971H3605 నీ నామమునుH8034 తెలిసికొనిH3045, నీయందుభయభక్తులు కలిగిH3372, నేను కట్టినH1129 యీH2088 మందిరమునకుH1004 నీ పేరుH8034 పెట్టబడెననిH7121 గ్రహించునట్లుగాH3045 ఆ యన్యులుH5237 నీకు మొఱ్ఱపెట్టినH7121 దానిని నీవుH859 దయచేయుదువుH6213 గాక.

Then hear thou from the heavens, even from thy dwelling place, and do according to all that the stranger calleth to thee for; that all people of the earth may know thy name, and fear thee, as doth thy people Israel, and may know that this house which I have built is called by thy name.
34

నీ జనులుH5971 నీవు పంపినH7971 మార్గమందుH1870 తమ శత్రువులతోH341H5921 యుద్ధము చేయుటకైH4421 బయలుదేరH3318 నుద్దేశించి, నీవు కోరుకొనినH977 యీH2063 పట్టణముH5892 తట్టునుH413 నీ నామమునకుH8034 నేను కట్టించినH1129 యీH2088 మందిరముతట్టుH1004H413 తిరిగి విన్నపము చేసినH6419 యెడలH3588

If thy people go out to war against their enemies by the way that thou shalt send them, and they pray unto thee toward this city which thou hast chosen, and the house which I have built for thy name;
35

ఆకాశమునుండిH8064H4480 నీవు వారి విన్నపమునుH8467 ప్రార్థననుH8605 ఆలకించిH8085 వారి కార్యమునుH4941 నిర్వహించుదువుగాకH6213.

Then hear thou from the heavens their prayer and their supplication, and maintain their cause.
36

పాపముH2398 చేయనివాడెవడునుH120 లేడుH369 గనుకH3588 వారు నీ దృష్టి యెదుటH6440 పాపము చేసినప్పుడుH2398 నీవు వారిమీద ఆగ్రహించిH599, శత్రువులH341 చేతికి వారిని అప్పగింపగాH5414, చెరపట్టుH7617 వారు వారిని దూరమైనట్టిH7350 గానిH176 సమీపమైనట్టిH7138 గాని తమ దేశములకుH776 పట్టుకొనిపోగాH7617

If they sin against thee, (for there is no man which sinneth not,) and thou be angry with them, and deliver them over before their enemies, and they carry them away captives unto a land far off or near;
37

వారు చెరకుపోయినH7617 దేశమందుH776 బుద్ధి తెచ్చుకొని మనస్సుH3824 త్రిప్పుకొనిH7725–మేము పాపముచేసితివిుH2398, దోషులమైతివిుH5753, భక్తిహీనముగా నడచితివిుH7561 అని ఒప్పుకొని

Yet if they bethink themselves in the land whither they are carried captive, and turn and pray unto thee in the land of their captivity, saying, We have sinned, we have done amiss, and have dealt wickedly;
38

తాము చెరలోనున్నH7628 దేశమందుH776 పూర్ణహృదయముతోనుH3605H3820 పూర్ణాత్మతోనుH3605H5315 నీయొద్దకుH413 మళ్లుకొనిH7725, తమ పితరులకుH1 నీవిచ్చినH5414 తమ దేశముమీదికినిH776H1870, నీవు కోరుకొనినH977 యీ పట్టణముమీదికినిH5892, నీ నామఘనతకొరకుH8034 నేను కట్టించినH1129 యీ మందిరముమీదికినిH1004 మనస్సు త్రిప్పిH7725 విన్నపము చేసినH6419యెడల

If they return to thee with all their heart and with all their soul in the land of their captivity, whither they have carried them captives, and pray toward their land, which thou gavest unto their fathers, and toward the city which thou hast chosen, and toward the house which I have built for thy name:
39

నీ నివాసస్థలమైనH3427H4349 ఆకాశమునుండిH8064H4480 నీవు వారి విన్నపమునుH8467 ప్రార్థననుH8605 ఆలకించిH8085 వారి కార్యమునుH4941 నిర్వహించిH6213, నీ దృష్టియెదుట పాపముచేసినH2398 నీ జనులనుH5971 క్షమించుదువుగాకH5545.

Then hear thou from the heavens, even from thy dwelling place, their prayer and their supplications, and maintain their cause, and forgive thy people which have sinned against thee.
40

నా దేవాH430, యీH2088 స్థలమందుH4725 చేయబడు విన్నపముమీదH8605 నీ కనుదృష్టిH5869 యుంచుదువుగాకH1961, నీ చెవులుH241 దానిని ఆలకించునుగాకH7183.

Now, my God, let, I beseech thee, thine eyes be open, and let thine ears be attent unto the prayer that is made in this place.
41

నా దేవాH430, యెహోవాH3068, బలమునH5797 కాధారమగు నీ మందసమునుH727 దృష్టించి లెమ్ముH6965; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుముH5118; దేవాH430 యెహోవాH3068, నీ యాజకులుH3548 రక్షణH8668 ధరించుకొందురుగాకH3847; నీ భక్తులుH2623 నీ మేలునుబట్టిH2896 సంతోషింతురుH8055 గాక.

Now therefore arise, O LORD God, into thy resting place, thou, and the ark of thy strength: let thy priests, O LORD God, be clothed with salvation, and let thy saints rejoice in goodness.
42

దేవాH430 యెహోవాH3068, నీవు నీచేత అభిషేకము నొందినH4899 వానికి పరాజ్ముఖుడవైH7725H6440 యుండకుముH408, నీవుH859 నీ భక్తుడైనH5650 దావీదునకుH1732 వాగ్దానముచేసిన కృపలనుH2617 జ్ఞాపకము చేసికొనుముH2142.

O LORD God, turn not away the face of thine anointed: remember the mercies of David thy servant.

ప్రకటన అధ్యాయము 9

1

అయిదవG3991 దూతG32 బూర ఊదినప్పుడుG4537 ఆకాశముG3772నుండిG1537 భూమిG1093మీదG1519 రాలినG4098 యొక నక్షత్రమునుG792 చూచితినిG1492. అగాధముయొక్కG12 తాళపుచెవిG2807 అతనికిG846 ఇయ్యబడెనుG1325.

And the fifth angel sounded, and I saw a star fall from heaven unto the earth: and to him was given the key of the bottomless pit.
2

అతడు అగాధముG5421 తెరవగాG455 పెద్దG3173 కొలిమిG2575లోనుండిG1537 లేచుG305 పొగవంటిG5613 పొగG2586 ఆ అగాధముG5421లోనుండిG1537 లేచెనుG305; ఆ అగాధములోనిG5421 పొగG2586చేతG1537 సూర్యునినిG2246 వాయుమండలమునG109 చీకటి కమ్మెనుG4654.

And he opened the bottomless pit; and there arose a smoke out of the pit, as the smoke of a great furnace; and the sun and the air were darkened by reason of the smoke of the pit.
3

G3588 పొగG2586లోనుండిG1537 మిడతలుG200 భూమిG1093 మీదికిG1519 వచ్చెనుG1831, భూమిలోG1093 ఉండు తేళ్లకుG4651 బలG1849మున్నG2192ట్టుG5613 వాటికిG846 బలముG1849 ఇయ్యబడెనుG1325.

And there came out of the smoke locusts upon the earth: and unto them was given power, as the scorpions of the earth have power.
4

మరియుG2532 నొసళ్లG3359యందుG1909 దేవునిG2316 ముద్రG4973లేనిG3756 మనుష్యుG444లకేG3956 తప్పG1508 భూమిపైనున్నG1093 గడ్డిG5528కైననుG3761 ఏ మొక్కలG5515కైననుG3761 మరి ఏG3956 వృక్షముG1186నకైననుG3761 హానిG91 కలుగజేయకూడదనిG3361 వాటికిG846 ఆజ్ఞ ఇయ్యబడెనుG4483.

And it was commanded them that they should not hurt the grass of the earth, neither any green thing, neither any tree; but only those men which have not the seal of God in their foreheads.
5

మరియుG2532 వారినిG846 చంపుటకుG615 అధికారము ఇయ్యG1325బడలేదుG3361 గానిG235 అయిదుG4002 నెలలవరకుG3376 బాధించుటకుG928 వాటికి అధికారము ఇయ్యబడెనుG1325. వాటివలవG848 కలుగు బాధG929, తేలుG4651 మనుష్యునిG444 కుట్టినప్పుడుండుG3817 బాధవలె ఉండునుG929.

And to them it was given that they should not kill them, but that they should be tormented five months: and their torment was as the torment of a scorpion, when he striketh a man.
6

G1565 దినములG2250లోG1722 మనుష్యులుG444 మరణమునుG2288 వెదకుదురుG2212 గాని అదిG846 వారికి దొరకనేG2147 దొరకదుG3756; చావవలెననిG599 ఆశపడుదురుG1937 గాని మరణముG2288 వారియొద్దG846నుండిG575 పారిపోవునుG5343.

And in those days shall men seek death, and shall not find it; and shall desire to die, and death shall flee from them.
7

G3588 మిడతలG200 రూపములుG2667 యుద్ధముG4171నకుG1519 సిద్ధపరచబడినG2090 గుఱ్ఱములనుG2462 పోలియున్నవిG3664. బంగారముG5557వలెG3664 మెరయు కిరీటములG4735వంటివి వాటిG848 తలలG2776మీదG1909 ఉండెనుG5613; వాటి ముఖములుG4383 మనుష్యG444 ముఖములG4383వంటివిG5613,

And the shapes of the locusts were like unto horses prepared unto battle; and on their heads were as it were crowns like gold, and their faces were as the faces of men.
8

స్త్రీలG1135 తలవెండ్రుకలG2359వంటిG5613 వెండ్రుకలుG2359 వాటికుండెనుG2192. వాటిG848 పండ్లుG3599 సింహపు కోరలG3023వలెG5613 ఉండెనుG2258.

And they had hair as the hair of women, and their teeth were as the teeth of lions.
9

ఇనుపG4603 మైమరువులG2382వంటిG563 మైమరువులుG2382 వాటి కుండెనుG2192. వాటిG848 రెక్కలG4420 ధ్వనిG5456 యుద్ధముG4171నకుG1519 పరుగెత్తునట్టిG5143 విస్తారమైనG4183 గుఱ్ఱపుG2462 రథములG716 ధ్వనిG5456వలె ఉండెనుG5613.

And they had breastplates, as it were breastplates of iron; and the sound of their wings was as the sound of chariots of many horses running to battle.
10

తేళ్లతోకలG4651వంటిG3664 తోకలునుG3769 కొండ్లునుG2759 వాటికుండెనుG2192. అయిదుG4002 నెలలవరకుG3376 వాటి తోకలG3769చేతG1722 మనుష్యులకుG444 హాని చేయుటకుG91 వాటికిG848 అధికారముండెనుG1849.

And they had tails like unto scorpions, and there were stings in their tails: and their power was to hurt men five months.
11

పాతాళపుG12 దూతG32 వాటిG846పైనG1909 రాజుగాG935 ఉన్నాడుG2192; హెబ్రీభాషలోG1447 వానికిG846 అబద్దోననిG3 పేరుG3686, గ్రీసుదేశపుభాషG1673లోG1722 వానిపేరుG3686 అపొల్లుయోనుG623.

And they had a king over them, which is the angel of the bottomless pit, whose name in the Hebrew tongue is Abaddon, but in the Greek tongue hath his name Apollyon.
12

మొదటిG3391 శ్రమG3759 గతించెనుG565; ఇదిగోG2400 మరిG2089 రెండుG1417 శ్రమలుG3759 ఇటుG3326తరువాతG023 వచ్చునుG2064.

One woe is past; and, behold, there come two woes more hereafter.
13

ఆరవG1623 దూతG32 బూర ఊదినప్పుడుG4537 దేవునిG2316యెదుటG1799 ఉన్న సువర్ణG5552 బలిపీఠముG2379యొక్కG3588 కొమ్ములG2768నుండిG1537 యొకG3391 స్వరముG5456–యూఫ్రటీసుG2166

And the sixth angel sounded, and I heard a voice from the four horns of the golden altar which is before God,
14

అను మహాG3173నదిG4215యొద్దG1909 బంధింపబడియున్నG1210 నలుగురుG5064 దూతలనుG32 వదిలిపెట్టుమనిG3089 బూరG4536 పట్టుకొని యున్నG2192G3588 యారవG1623 దూతతోG32 చెప్పుటG3004 వింటిని.

Saying to the sixth angel which had the trumpet, Loose the four angels which are bound in the great river Euphrates.
15

మనుష్యులలోG444 మూడవ భాగమునుG5154 సంహరింపవలెననిG615 అదే సంవత్సరమునG1763 అదే నెలలోG3376 అదే దినమునG2250, అదే గంటG5610కుG1519 సిద్ధపరచబడియుండినG2090G3588 నలుగురుG5064 దూతలుG32 వదిలిపెట్టబడిరిG3089.

And the four angels were loosed, which were prepared for an hour, and a day, and a month, and a year, for to slay the third part of men.
16

గుఱ్ఱపురౌతులG2461 సైన్యములG4753 లెక్కG706 యిరువది కోట్లు; వారిG846 లెక్కG706 యింత అని నేను వింటినిG191.

And the number of the army of the horsemen were two hundred thousand thousand: and I heard the number of them.
17

మరియుG2532 నాకు కలిగిన దర్శనG3706మందుG1722 ఈలాగుG3588 చూచితినిG1492. ఆ గుఱ్ఱములకునుG2462 వాటిG846మీదG1909 కూర్చుండియున్నవారికినిG2521, నిప్పువలెG4442 ఎరుపువర్ణము, నీలవర్ణముG5191, గంధకవర్ణములG2306 మైమరువుG2382లుండెనుG2192. ఆ గుఱ్ఱములG2462 తలలుG2776 సింహపుG3023 తలలG2776వంటివిG5613, వాటిG848 నోళ్లG4750లోనుండిG1537 అగ్నిG444 ధూమG2586గంధకములుG2303 బయలు వెడలుచుండెనుG1607.

And thus I saw the horses in the vision, and them that sat on them, having breastplates of fire, and of jacinth, and brimstone: and the heads of the horses were as the heads of lions; and out of their mouths issued fire and smoke and brimstone.
18

G5130 మూడుG5140 దెబ్బలచేతG5259, అనగా వీటిG848 నోళ్లG4750లోనుండిG1537 బయలువెడలుచున్నG1607 అగ్నిG4442 ధూమG2586గంధకములG2303చేతG1537, మనుష్యులలోG444 మూడవ భాగముG5154 చంపబడెనుG615,

By these three was the third part of men killed, by the fire, and by the smoke, and by the brimstone, which issued out of their mouths.
19

ఆ గుఱ్ఱముల బలముG1849 వాటిG848 నోళ్లG4750యందునుG1722 వాటిG848 తోకలG3769యందునుG1722 ఉన్నదిG1526, ఎందుకనగాG1063 వాటిG848 తోకలుG3769 పాములG3789వలెG3664 ఉండి తలలుG2776 కలిగినవైనందునG2192 వాటిG846చేతG1722 అవి హాని చేయునుG91.

For their power is in their mouth, and in their tails: for their tails were like unto serpents, and had heads, and with them they do hurt.
20

G5025 దెబ్బలG4127చేతG1722 చావG615G3756 మిగిలినG3062 జనులుG444, దయ్యములనుG1140, చూడG991నుG3777 వినG191నుG3777 నడువG4043నుG3777 శక్తిలేనివై, బంగారుG5552 వెండిG693 కంచుG5470 రాయిG3035 కర్రలతోG3585 చేయబడిన తమG848 హస్తG5495కృతములైనG2041 విగ్రహములనుG1497 పూజింపG4352కుండG3361 విడిచిపెట్టునట్లు మారుమనస్సుG3340 పొందలేదుG3777.

And the rest of the men which were not killed by these plagues yet repented not of the works of their hands, that they should not worship devils, and idols of gold, and silver, and brass, and stone, and of wood: which neither can see, nor hear, nor walk:
21

మరియు తాము చేయుచున్నG848 నరహత్యలునుG5408 మాయమంత్రములునుG5331 జారG4202చోరత్వములునుG2809 చేయకుండునట్లుG3777 వారుG848 మారుమనస్సుG3340 పొందిన వారు కారుG756.

Neither repented they of their murders, nor of their sorceries, nor of their fornication, nor of their thefts.

ప్రకటన అధ్యాయము 10

1

బలిష్ఠుడైనG2478 వేరొకG243 దూతG32 పరలోకముG3772నుండిG1537 దిగిG2597 వచ్చుట చూచితినిG1492. ఆయన మేఘముG3507 ధరించుకొని యుండెనుG4016, ఆయన శిరస్సుG2776మీదG1909 ఇంద్రధనుస్సుండెనుG2463; ఆయనG848 ముఖముG4383 సూర్యబింబముG2246వలెనుG5613 ఆయనG848 పాదములుG4228 అగ్నిG4442స్తంభములG4769వలెనుG5613 ఉండెను.

And I saw another mighty angel come down from heaven, clothed with a cloud: and a rainbow was upon his head, and his face was as it were the sun, and his feet as pillars of fire:
2

ఆయనG848 చేతిG5495లోG1722 విప్పబడియున్నG455 యొక చిన్న పుస్తకG974ముండెనుG2192. ఆయన తనG848 కుడిG1188పాదముG4228 సముద్రముG2281మీదనుG1909 ఎడమG2176పాదముG4228 భూమిG1093 మీదనుG1909 మోపిG5087,

And he had in his hand a little book open: and he set his right foot upon the sea, and his left foot on the earth,
3

సింహముG3023 గర్జించుG3455నట్లుG5618 గొప్పG3173 శబ్దముతోG5456 ఆర్భటించెనుG2896. ఆయన ఆర్భటించిG2896నప్పుడుG3753 ఏడుG2033 ఉరుములుG1027 వాటివాటిG1438 శబ్దములుG5456 పలికెనుG2980.

And cried with a loud voice, as when a lion roareth: and when he had cried, seven thunders uttered their voices.
4

ఆ యేడుG2033 ఉరుములుG1027 పలికినG2980ప్పుడుG3753 నేను వ్రాయG1125బోవుచుండగాG3195–ఏడుG2033 ఉరుములుG1027 పలికినG2980 సంగతులకుG3739 ముద్రవేయుముG4972, వాటినిG5023 వ్రాయG1125వద్దనిG3361 పరలోకముG3772నుండిG1537 యొక స్వరముG5456 పలుకుటG3004 వింటినిG191.

And when the seven thunders had uttered their voices, I was about to write: and I heard a voice from heaven saying unto me, Seal up those things which the seven thunders uttered, and write them not.
5

మరియుG2532 సముద్రముG2281మీదనుG1909 భూమిG1093మీదనుG1903 నిలిచియుండగాG2476 నేను చూచినG1492G3588 దూతG32 తనG848 కుడిచెయ్యిG5495 ఆకాశముG3772తట్టుG1519 ఎత్తిG142

And the angel which I saw stand upon the sea and upon the earth lifted up his hand to heaven,
6

–పరలోకమునుG3772 అందుG846లోG1722 ఉన్న వాటినిG3588, భూమినిG1093 అందుG846లోG1722 ఉన్నవాటినిG3588, సముద్రమునుG2281 అందుG846లోG1722 ఉన్న వాటినిG3588 సృష్టించిG2936, యుగG165యుగములుG165 జీవించుచున్నవానిG2198తోడుG3660 ఒట్టుపెట్టుకొని–ఇకG3754 ఆలస్యG2089ముండదుG3756 గాని

And sware by him that liveth for ever and ever, who created heaven, and the things that therein are, and the earth, and the things that therein are, and the sea, and the things which are therein, that there should be time no longer:
7

యేడవG1442 దూతG32 పలుకుG5456 దినముG2250లలోG1722 అతడు బూర ఊదG4537బోవుచుండగాG3195, దేవుడుG2316 తనG1438 దాసులగుG1401 ప్రవక్తలకుG4396 తెలిపినG2097 సువార్తప్రకారముG5613 దేవునిG2316 మర్మముG3466 సమాప్తమగుననిG5055 చెప్పెను.

But in the days of the voice of the seventh angel, when he shall begin to sound, the mystery of God should be finished, as he hath declared to his servants the prophets.
8

అంతటG2532 పరలోకముG3772నుండిG1537 నేను వినినG191 స్వరముG5456 మరలG3825 నాG1700తోG3326 మాటలాడుచుG2980–నీవు వెళ్లిG5217 సముద్రముG2281మీదనుG1909 భూమిG1093మీదనుG1909 నిలిచియున్నG2476 ఆ దూతG32 చేతిG5495లోG1722 విప్పబడియున్నG455G3588 చిన్న పుస్తకముG974 తీసికొనుమనిG2983 చెప్పుటG2980 వింటినిG191.

And the voice which I heard from heaven spake unto me again, and said, Go and take the little book which is open in the hand of the angel which standeth upon the sea and upon the earth.
9

నేను ఆG3588 దూతG32 యొద్దకుG4314 వెళ్లిG565–ఈG3588 చిన్న పుస్తకముG974 నాG3427కిమ్మనిG1325 అడుగగాG3004 ఆయన–దానిG846 తీసికొనిG2983 తినివేయుముG2719, అది నీG4675 కడుపుకుG2836 చేదగునుG4087 గానిG235 నీG4675 నోటిG4750కిG1722 తేనెG3192వలెG5613 మధురముగాG1099 ఉండుననిG2071 నాతోG3427 చెప్పెనుG3004.

And I went unto the angel, and said unto him, Give me the little book. And he said unto me, Take it, and eat it up; and it shall make thy belly bitter, but it shall be in thy mouth sweet as honey.
10

అంతటG2532 నేను ఆ చిన్న పుస్తకమునుG974 దూతG32 చేతిG5495లోనుండిG1537 తీసికొనిG2983 దానినిG846 తినివేసితినిG2719; అది నాG3450 నోటిG4750కిG1722 తేనెG3192వలెG5613 మధురముగాG1099 ఉండెనుG2258 గాని నేను దానినిG846 తినివేసినG5315 తరువాతG3753 నాG3450 కడుపుకుG2836 చేదాయెనుG4087

And I took the little book out of the angel's hand, and ate it up; and it was in my mouth sweet as honey: and as soon as I had eaten it, my belly was bitter.
11

అప్పుడుG2532 వారు–నీవుG4571 ప్రజలనుగూర్చియుG2992, జనములనుగూర్చియుG1484, ఆ యా భాషలు మాటలాడువారినిగూర్చియుG1100, అనేకG4183 మంది రాజులనుగూర్చియుG935 మరలG3825 ప్రవచింపG4395 నగత్యమనిG1163 నాతోG3427 చెప్పిరిG3004.

And he said unto me, Thou must prophesy again before many peoples, and nations, and tongues, and kings.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.