Day 174
Day 175 : 2 దినవృత్తాంతములు 4-5 & ప్రకటన 7-8
Day 176

2 దినవృత్తాంతములు అధ్యాయము 4

1

అతడు ఇరువదిH6242 మూరలుH520 పొడవునుH753 ఇరువదిH6242 మూరలుH520 వెడల్పునుH7341 పదిH6235 మూరలుH520 ఎత్తునుగలH6967 యొక యిత్తడిH5178 బలిపీఠమునుH4196 చేయించెనుH6213.

Moreover he made an altar of brass, twenty cubits the length thereof, and twenty cubits the breadth thereof, and ten cubits the height thereof.
2

పోతపోసినH3332 సముద్రపుH3220 తొట్టియొకటి చేయించెనుH6213, అది యీ యంచుకుH8193 ఆ యంచుకుH పదిH6235 మూరలH520 యెడము గలదిH5696; దానియెత్తుH6967 అయిదుH2568 మూరలుH520, దాని కైవారముH6957 ముప్పదిH7970మూరలుH520,

Also he made a molten sea of ten cubits from brim to brim, round in compass, and five cubits the height thereof; and a line of thirty cubits did compass it round about.
3

దాని క్రిందితట్టునH8478 ఎద్దులుH1241 రూపింపబడియుండెనుH1823, అవి ఒక్కొక్క మూరకుH520 పదేసియుండెనుH6235, అవి ఆ సముద్రపుH3220 తొట్టిని ఆవరించెనుH5437; ఎద్దులుH1241 రెండుH8147 వరుసలుH2905 తీరియుండెనుH3332, అవి తొట్టితోకూడనే పోతపోయబడెనుH4166.

And under it was the similitude of oxen, which did compass it round about: ten in a cubit, compassing the sea round about. Two rows of oxen were cast, when it was cast.
4

అది పండ్రెండుH6240H8147 ఎద్దులమీదH1241H5921 నిలువబడెనుH5975, మూడుH7969 ఎద్దులుH1241 ఉత్తరపుతట్టుH6828 మూడుH7969 పడమటితట్టుH3220 మూడుH7969 దక్షిణపుతట్టుH5045 మూడుH7969 తూర్పుతట్టుH4217 చూచుచుండెనుH6437. సముద్రపుH3220 తొట్టి వాటిపైH5921 నుంచబడెనుH4605, వాటి వెనుకటి పార్శ్వములన్నియుH268H3605 లోపలికిH1004 తిరిగి యుండెను.

It stood upon twelve oxen, three looking toward the north, and three looking toward the west, and three looking toward the south, and three looking toward the east: and the sea was set above upon them, and all their hinder parts were inward.
5

అది బెత్తెడుH2947 దళముగలదిH5672, దాని అంచుH8193 గిన్నెH3563యంచువంటిదైH8193 తామరH7799 పుష్పములుH6525 తేల్చబడియుండెను; అది ముప్పదిH7969 పుట్ల నీళ్లు పట్టునుH1324.

And the thickness of it was an handbreadth, and the brim of it like the work of the brim of a cup, with flowers of lilies; and it received and held three thousand baths.
6

మరియు దహనబలులుగాH5930 అర్పించువాటినిH4639 కడుగుటకైH7364 కుడితట్టుకుH3225H4480 అయిదునుH2568 ఎడమతట్టుకుH8040H4480 అయిదునుH2568 పదిH6235 స్నానపు గంగాళములనుH3595 చేయించెనుH6213; సముద్రమువంటిH3220 తొట్టియందు యాజకులుH3548 మాత్రము స్నానము చేయుదురుH7364.

He made also ten lavers, and put five on the right hand, and five on the left, to wash in them: such things as they offered for the burnt offering they washed in them; but the sea was for the priests to wash in.
7

మరియు వాటిని గూర్చిన విధి ననుసరించిH4941 పదిH6235 బంగారపుH2091 దీపస్తంభములనుH4501 చేయించిH6213, దేవాలయమందుH1964 కుడితట్టునH3225H4480 అయిదునుH2568 ఎడమతట్టునH8040H4480 అయిదునుH2568 ఉంచెనుH5414.

And he made ten candlesticks of gold according to their form, and set them in the temple, five on the right hand, and five on the left.
8

పదిH6235 బల్లలనుH7979 చేయించిH6213 దేవాలయమందుH1964 కుడితట్టునH3225H4480 అయిదునుH2568 ఎడమతట్టునH8040H4480 అయిదునుH2568 ఉంచెనుH5117; నూరుH3967 బంగారపుH2091 తొట్లనుH4219 చేయించెనుH6213.

He made also ten tables, and placed them in the temple, five on the right side, and five on the left. And he made an hundred basons of gold.
9

అతడు యాజకులH3548 ఆవరణమునుH2691 పెద్దH1419 ఆవరణమునుH5835 దీనికి వాకిండ్లనుH1817 చేయించిH6213 దీని తలుపులనుH1817 ఇత్తడితోH5178 పొదిగించెనుH6823.

Furthermore he made the court of the priests, and the great court, and doors for the court, and overlaid the doors of them with brass.
10

సముద్రపుH3220 తొట్టిని తూర్పుతట్టునH6924 కుడిపార్శ్వమందుH3233H3802H4480 దక్షిణH5045 ముఖముగాH4136 ఉంచెనుH5414.

And he set the sea on the right side of the east end, over against the south.
11

హూరాముH2361 పాత్రలనుH5518 బూడిదె నెత్తు చిప్పకోలలనుH3257 తొట్లనుH4219 చేసెనుH5414; రాజైనH4428 సొలొమోనుH8010 ఆజ్ఞప్రకారము దేవునిH430 మందిరమునకుH1004 చేయవలసినH6213 పనియంతయుH4399 హూరాముH2361 సమాప్తిచేసెనుH3615H6213.

And Huram made the pots, and the shovels, and the basons. And Huram finished the work that he was to make for king Solomon for the house of God;
12

దాని వివరమేమనగా, రెండుH8147 స్తంభములుH5982, వాటి పళ్లెములుH1543, వాటి పైభాగమునకుH7218H5921 చేసిన పీటలుH3805, వీటి పళ్లెములుH1543, ఆ స్తంభములH5982 శీర్షముల రెండుH8147 పళ్లెములనుH1543 కప్పుటకైనH3680 రెండుH8147 అల్లికలుH7639,

To wit, the two pillars, and the pommels, and the chapiters which were on the top of the two pillars, and the two wreaths to cover the two pommels of the chapiters which were on the top of the pillars;
13

ఆ స్తంభములH5982 శీర్షముల రెండుH8147 పళ్లెములనుH1543 కప్పునట్టిH3680 అల్లికH7639, అల్లికకుH7639 రెండేసిH8147 వరుసలుగాH2905 చేయబడిన నాలుగుH702 వందలH3967 దానిమ్మపండ్లుH7416.

And four hundred pomegranates on the two wreaths; two rows of pomegranates on each wreath, to cover the two pommels of the chapiters which were upon the pillars.
14

మట్లుH4350, మట్లమీదనుండుH4350 తొట్లుH3595,

He made also bases, and lavers made he upon the bases;
15

సముద్రపుతొట్టిH3220 దాని క్రిందనుండుH8478 పండ్రెండుH6240H8147 ఎద్దులుH1241,

One sea, and twelve oxen under it.
16

పాత్రలుH5518, బూడిదె నెత్తు చిప్పకోలలుH3257, ముండ్ల కొంకులుH4207 మొదలైనH3605 ఉపకరణములుH3627. వీటిని హూరాముH2361 రాజైనH4428 సొలొమోనుH8010 ఆజ్ఞప్రకారము యెహోవాH3068 మందిరముకొరకుH1004 మంచి వన్నెగలH4838 యిత్తడితోH5178 చేసెను.

The pots also, and the shovels, and the fleshhooks, and all their instruments, did Huram his father make to king Solomon for the house of the LORD of bright brass.
17

యొర్దానుH3383 మైదానమందుH3603 సుక్కోతునకునుH5523 జెరేదాతాకునుH6868 మధ్యనుH996 జిగటమంటిH4568 భూమియందుH127 రాజుH4428 వాటిని పోత పోయించెనుH3332.

In the plain of Jordan did the king cast them, in the clay ground between Succoth and Zeredathah.
18

ఎత్తుH4948 చూడH2713లేనంతH3808 యిత్తడిH5178 తన యొద్ద నుండగా సొలొమోనుH8010H428 ఉపకరణములన్నిటినిH3627H3605 బహుH3966 విస్తారముగాH7230 చేయించెనుH6213.

Thus Solomon made all these vessels in great abundance: for the weight of the brass could not be found out.
19

దేవునిH430 మందిరమునకుH1004 కావలసిన ఉపకరణములన్నిటినిH3627H3605 బంగారపుH2091 పీఠమునుH4196 సన్నిధి రొట్టెలుH6440H3899 ఉంచు బల్లలనుH7979,

And Solomon made all the vessels that were for the house of God, the golden altar also, and the tables whereon the shewbread was set;
20

వాటినిగూర్చిన విధిప్రకారముH4941 గర్భాలయముH1687 ఎదుటH6440 వెలుగుచుండుటకైH1197 ప్రశస్తమైనH5462 బంగారపుH2091 దీపస్తంభములనుH4501,

Moreover the candlesticks with their lamps, that they should burn after the manner before the oracle, of pure gold;
21

పుష్పములనుH6525 ప్రమిదెలనుH5216 కత్తెరలనుH4212 కారులనుH4457 తొట్లను గిన్నెలనుH4219 ధూపకలశములనుH3709 సొలొమోనుH8010 మేలిమిH4357 బంగారముతోH2091 చేయించెను.

And the flowers, and the lamps, and the tongs, made he of gold, and that perfect gold;
22

మరియు మందిరద్వారముH1004H6607 లోపలిH6442 తలుపులునుH1817 అతి పరిశుద్ధH6944 స్థలముయొక్క లోపలిH6442 తలుపులునుH1817 దేవాలయపుH1004 తలుపులునుH1817 అన్నియు బంగారముతోH2091 చేయబడెను.

And the snuffers, and the basons, and the spoons, and the censers, of pure gold: and the entry of the house, the inner doors thereof for the most holy place, and the doors of the house of the temple, were of gold.

2 దినవృత్తాంతములు అధ్యాయము 5

1

సొలొమోనుH8010 యెహోవాH3068 మందిరమునకుH1004 తాను చేసినH6213 పనియంతయుH4399H3605 సమాప్తముచేసిH7999, తన తండ్రియైనH1 దావీదుH1732 ప్రతిష్ఠించినH6944 వెండినిH3701 బంగారమునుH2091 ఉపకరణములన్నిటినిH3627H3605 దేవునిH430 మందిరపుH1004 బొక్కసములలోH214 చేర్చెను.

Thus all the work that Solomon made for the house of the LORD was finished: and Solomon brought in all the things that David his father had dedicated; and the silver, and the gold, and all the instruments, put he among the treasures of the house of God.
2

తరువాత యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 సీయోనుH6726 అను దావీదుH1732 పురమునుండిH5892H4480 తీసికొని వచ్చుటకైH5927 సొలొమోనుH8010 ఇశ్రాయేలీయులH3478H1121 పెద్దలనుH2205 ఇశ్రాయేలీయులH3478 వంశములకు అధికారులగుH5387 గోత్రములH4294 పెద్దలనందరినిH7218H3605 యెరూషలేమునందుH3389 సమకూర్చెనుH6950.

Then Solomon assembled the elders of Israel, and all the heads of the tribes, the chief of the fathers of the children of Israel, unto Jerusalem, to bring up the ark of the covenant of the LORD out of the city of David, which is Zion.
3

ఏడవH7637 నెలనుH2320 పండుగH2282 జరుగుకాలమున ఇశ్రాయేలీయులందరునుH3478H3605 రాజునొద్దకుH4428H413 వచ్చిరిH6950.

Wherefore all the men of Israel assembled themselves unto the king in the feast which was in the seventh month.
4

ఇశ్రాయేలీయులH3478 పెద్దలందరునుH2205H3605 వచ్చినH935 తరువాత లేవీయులుH3881 మందసమునుH727 ఎత్తుకొనిరిH5375

And all the elders of Israel came; and the Levites took up the ark.
5

రాజైనH4428 సొలొమోనునుH8010 ఇశ్రాయేలీయులH3478 సమాజకులందరునుH4150H3605 సమకూడిH3259, లెక్కింపH4487 శక్యముకానిH3808 గొఱ్ఱలనుH6629 పశువులనుH1241 బలిగా అర్పించిరిH2076.

And they brought up the ark, and the tabernacle of the congregation, and all the holy vessels that were in the tabernacle, these did the priests and the Levites bring up.
6

లేవీయులునుH3881 యాజకులునుH3548 మందసమునుH727 సమాజపుH4150 గుడారమునుH168 గుడారమందుండుH168 ప్రతిష్ఠితములగుH6944 ఉపకరణములన్నిటినిH3627H3605 తీసికొనివచ్చిరిH5927.

Also king Solomon, and all the congregation of Israel that were assembled unto him before the ark, sacrificed sheep and oxen, which could not be told nor numbered for multitude.
7

మరియు యాజకులుH3548 యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 తీసికొనిH935 గర్భాలయమగుH1687 అతి పరిశుద్ధస్థలమందుH6944H413 కెరూబులH3742 రెక్కలక్రిందH3671H8478 దానిని ఉంచిరిH4725.

And the priests brought in the ark of the covenant of the LORD unto his place, to the oracle of the house, into the most holy place, even under the wings of the cherubims:
8

మందసముండుH727 స్థలమునకుH4725 మీదుగాH5921 కెరూబులుH3742 తమ రెండు రెక్కలనుH3671 చాచుకొనిH6566 మందసమునుH727 దాని దండెలనుH905 కమ్మెనుH3680.

For the cherubims spread forth their wings over the place of the ark, and the cherubims covered the ark and the staves thereof above.
9

వాటి కొనలుH905 గర్భాలయముH1687 ఎదుటH6440 కనబడునంతH7200 పొడవుగాH748 ఆ దండెలుంచబడెనుH905 గాని అవి బయటికిH2351 కనబడH7200లేదుH3808. నేటిH3117 వరకుH5704 అవి అచ్చటనేH8033 యున్నవిH1961.

And they drew out the staves of the ark, that the ends of the staves were seen from the ark before the oracle; but they were not seen without. And there it is unto this day.
10

ఇశ్రాయేలీయులుH3478H1121 ఐగుప్తులోనుండిH4714H4480 బయలువెళ్లినH3318 తరువాత యెహోవాH3068 హోరేబునందుH2722 వారితోH5973 నిబంధన చేసినప్పుడుH3772 మోషేH4872 ఆ మందసమునందుH727 ఉంచిన రెండుH8147 రాతిపలకలుH3871 తప్పH7535 దానియందు మరేమియులేదుH369.

There was nothing in the ark save the two tables which Moses put therein at Horeb, when the LORD made a covenant with the children of Israel, when they came out of Egypt.
11

యాజకులుH3548 పరిశుద్ధస్థలమునుండిH6944H4480 బయలుదేరి వచ్చినప్పుడుH3318 అచ్చట కూడియున్నH4672 యాజకులందరునుH3548H3605 తమ వంతులుH4256 చూడకుండH369 తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరిH6942.

And it came to pass, when the priests were come out of the holy place: (for all the priests that were present were sanctified, and did not then wait by course:
12

ఆసాపుH623 హేమానుH1968 యెదూతూనులH3038 సంబంధమైనవారునుH1121, వారి కుమారులకునుH1121 సహోదరులకునుH251 సంబంధికులగు పాటకులైనH7891 లేవీయులందరునుH3881H3605, సన్నపు నారవస్త్రములనుH948 ధరించుకొనిH3847 తాళములనుH4700 తంబురలనుH5035 సితారాలనుH3658 చేత పట్టుకొని బలిపీఠమునకుH4196 తూర్పుతట్టునH4217 నిలిచిరిH5975,

Also the Levites which were the singers, all of them of Asaph, of Heman, of Jeduthun, with their sons and their brethren, being arrayed in white linen, having cymbals and psalteries and harps, stood at the east end of the altar, and with them an hundred and twenty priests sounding with trumpets:)
13

వారితో కూడH5973 బూరలుH2689 ఊదుH2690 యాజకులుH3548 నూటH3967 ఇరువదిమందిH6242 నిలిచిరిH5975; బూరలు ఊదువారునుH2690 పాటకులునుH7891 ఏకస్వరముతోH259 యెహోవాకుH3068 కృతజ్ఞతాస్తుతులుH3034 చెల్లించుచు గానముచేయగాH1984 యాజకులుH3548 పరిశుద్ధస్థలములోH6944 నుండిH4480 బయలువెళ్లిH3318, ఆ బూరలతోనుH2689 తాళములతోనుH4700 వాద్యములతోనుH3627 కలిసి స్వరమెత్తిH6963H7311–యెహోవాH3068 దయాళుడు, ఆయన కృపH2617 నిరంతరముండుననిH5769 స్తోత్రముచేసిరిH1984.

It came even to pass, as the trumpeters and singers were as one, to make one sound to be heard in praising and thanking the LORD; and when they lifted up their voice with the trumpets and cymbals and instruments of musick, and praised the LORD, saying, For he is good; for his mercy endureth for ever: that then the house was filled with a cloud, even the house of the LORD;
14

అప్పుడొక మేఘముH6051 యెహోవాH3068 మందిరముH1004 నిండ నిండెనుH4390; యెహోవాH3068 తేజస్సుతో దేవునిH430 మందిరముH1004 నిండుకొనగాH4390 సేవచేయుటకుH8334 యాజకులుH3548 ఆ మేఘమున్నచోటH6051 నిలువH5975లేకH3201పోయిరిH3808.

So that the priests could not stand to minister by reason of the cloud: for the glory of the LORD had filled the house of God.

ప్రకటన అధ్యాయము 7

1

అటుG5023తరువాతG3326 భూమియొక్కG1093 నాలుగుG5064 దిక్కులG1137లోG1909 నలుగురుG5064 దేవదూతలుG32 నిలిచియుండిG2476, భూమిG1093మీదG1909నైననుG3383 సముద్రముG2281మీదG1909నైననుG3383G3956 చెట్టుG1186మీదG1909నైననుG3383 గాలిG417 వీచG4154కుండునట్లుG3361 భూమియొక్కG1093 నాలుగుG5064 దిక్కుల వాయువులనుG417 పట్టుకొనియుండగాG2902 చూచితినిG1492.

And after these things I saw four angels standing on the four corners of the earth, holding the four winds of the earth, that the wind should not blow on the earth, nor on the sea, nor on any tree.
2

మరియుG2532 సజీవుడగుG2198 దేవునిG2316 ముద్రG4973గలG2192 వేరొకG243 దూతG32 సూర్యోదయG2246 దిశనుండిG575 పైకి వచ్చుటG305 చూచితినిG1492. భూమికినిG1093 సముద్రమునకునుG2281 హాని కలుగజేయుటకైG91 అధికారముపొందినG1325 ఆ నలుగురుG5064 దూతలతోG32

And I saw another angel ascending from the east, having the seal of the living God: and he cried with a loud voice to the four angels, to whom it was given to hurt the earth and the sea,
3

ఈ దూత–మేము మాG2257 దేవునిG2316 దాసులనుG1401 వారిG848 నొసళ్లG3359యందుG1909 ముద్రించుG4972వరకుG3757 భూమిG1093కైననుG3383 సముద్రముG2281నకైననుG3383 చెట్లG1186కైననుG3383 హానిG91 చేయవద్దనిG3361 బిగ్గరగా చెప్పెనుG3004.

Saying, Hurt not the earth, neither the sea, nor the trees, till we have sealed the servants of our God in their foreheads.
4

మరియుG2532 ముద్రింపబడినవారిG4972 లెక్కG706 చెప్పగా వింటినిG191. ఇశ్రాయేలీయులG2474 గోత్రముG5443లన్నిటిG3956లోG1537 ముద్రింపబడినవారుG4972 లక్ష నలువది నాలుగు వేలమంది.

And I heard the number of them which were sealed: and there were sealed an hundred and forty and four thousand of all the tribes of the children of Israel.
5

యూదాG2455 గోత్రముG5443లోG1537 ముద్రింపబడినవారుG4972 పండ్రెండుG1427 వేలమందిG5505. రూబేనుG4502 గోత్రముG5443లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505, గాదుG1045 గోత్రముG5443లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505,

Of the tribe of Juda were sealed twelve thousand. Of the tribe of Reuben were sealed twelve thousand. Of the tribe of Gad were sealed twelve thousand.
6

ఆషేరుG768 గోత్రముG5443లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505, నఫ్తాలిG3508 గోత్రముG5443లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505, మనష్షేG3128 గోత్రముG5443లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505,

Of the tribe of Aser were sealed twelve thousand. Of the tribe of Nepthalim were sealed twelve thousand. Of the tribe of Manasses were sealed twelve thousand.
7

షిమ్యోనుG4826 గోత్రముG5443లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505, లేవిG3017 గోత్రముG5443లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505, ఇశ్శాఖారుG2466 గోత్రముG5443లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505,

Of the tribe of Simeon were sealed twelve thousand. Of the tribe of Levi were sealed twelve thousand. Of the tribe of Issachar were sealed twelve thousand.
8

జెబూలూనుG2194 గోత్రముG5443లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505, యోసేపుG2501 గోత్రముG5443లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505, బెన్యామీనుG958 గోత్రముG5443లోG1537 పండ్రెండుG1427 వేలమందిG5505 ముద్రింపబడిరిG4972.

Of the tribe of Zabulon were sealed twelve thousand. Of the tribe of Joseph were sealed twelve thousand. Of the tribe of Benjamin were sealed twelve thousand.
9

అటుG5023తరువాతG3326 నేను చూడగాG1492, ఇదిగో, ప్రతిG3956 జనముG1484లోనుండియుG1537 ప్రతిG3956 వంశముG5443లోనుండియుG1537 ప్రజలలోG2992నుండియుG1537, ఆ యా భాషలుG1100 మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడునుG3739 లెక్కింపG705జాలనిG3762 యొక గొప్పG4183 సమూహముG3793 కనబడెనుG2400. వారు తెల్లనిG3022 వస్త్రములుG4749 ధరించుకొన్నవారైG4016, ఖర్జూరపుమట్టలుG5404 చేతG5495పట్టుకొనిG1722 సింహాసనముG2362 ఎదుటనుG1799 గొఱ్ఱెపిల్లG721యెదుటనుG1799 నిలువబడిG2476.

After this I beheld, and, lo, a great multitude, which no man could number, of all nations, and kindreds, and people, and tongues, stood before the throne, and before the Lamb, clothed with white robes, and palms in their hands;
10

–సింహాసనాG2362సీనుడైనG2521 మాG2257 దేవునికినిG2316 గొఱ్ఱెపిల్లకునుG721 మా రక్షణకైG4991 స్తోత్రమనిG3004 మహాG3173శబ్దముతోG5456 ఎలుగెత్తి చెప్పిరిG2896.

And cried with a loud voice, saying, Salvation to our God which sitteth upon the throne, and unto the Lamb.
11

దేవదూతG32లందరునుG3956 సింహాసనముG2362చుట్టునుG2945 పెద్దలG4245చుట్టునుG2945G3588 నాలుగుG5064 జీవులG2226చుట్టునుG2945 నిలువబడియుండిరిG2476. వారు సింహాసనముG2362 ఎదుటG1799 సాష్టాంగపడిG4098–ఆమేన్‌G281;

And all the angels stood round about the throne, and about the elders and the four beasts, and fell before the throne on their faces, and worshipped God,
12

యుగG165యుగములG165వరకుG1519 మాG2257 దేవునికిG2316 స్తోత్రమునుG2129 మహిమయుG1391 జ్ఞానమునుG4678 కృతజ్ఞతాస్తుతియుG2169 ఘనతయుG5092 శక్తియుG1411 బలమునుG2479 కలుగును గాకని చెప్పుచుG3004 దేవునికిG2316 నమస్కారము చేసిరిG4352; ఆమేన్‌.

Saying, Amen: Blessing, and glory, and wisdom, and thanksgiving, and honour, and power, and might, be unto our God for ever and ever. Amen.
13

పెద్దలG4245లోG1537 ఒకడుG1520–తెల్లనిG3022 వస్త్రములుG4749 ధరించుకొనియున్నG4016 వీG3778రెవరుG5101? ఎక్కడనుండిG4159 వచ్చిG2064రనిG3004 నన్నుG3427 అడిగెనుG611.

And one of the elders answered, saying unto me, What are these which are arrayed in white robes? and whence came they?
14

అందుకుG2532 నేనుG2046–అయ్యాG2962, నీకేG4771 తెలియుననగాG1492 అతడు ఈలాగుG3778 నాతోG3427 చెప్పెనుG2036–వీరు మహాG3173శ్రమలG2347నుండిG1537 వచ్చినG2064 వారు; గొఱ్ఱెపిల్లG721 రక్తముG129లోG1722 తమG848 వస్త్రములనుG4749 ఉదుకుకొనిG4150 వాటినిG848 తెలుపుచేసికొనిరిG3021.

And I said unto him, Sir, thou knowest. And he said to me, These are they which came out of great tribulation, and have washed their robes, and made them white in the blood of the Lamb.
15

అందువలనG1223 వారు దేవునిG2316 సింహాసనముG2362 ఎదుటG1799 ఉండిG1526 రాత్రింG3571బగళ్లుG2250 ఆయనG848 ఆలయముG3485లోG1722 ఆయననుG846 సేవించుచున్నారుG3000. సింహాసనాG2362సీనుడైనG2521 వాడు తానే తన గుడారము వారిG846మీదG1909 కప్పునుG4637;

Therefore are they before the throne of God, and serve him day and night in his temple: and he that sitteth on the throne shall dwell among them.
16

వారికి ఇకమీదటG2089 ఆకలియైననుG3983 దాహG1372మైననుG3761 ఉండదుG3756, సూర్యునిG2246 యెండG4098యైననుG3761G3956 వడగాలిG2738యైననుG3761 వారికిG846 తగులదుG3761,

They shall hunger no more, neither thirst any more; neither shall the sun light on them, nor any heat.
17

ఏలయనగాG3754 సింహాసనG2362 మధ్యG3319మందుండుG303 గొఱ్ఱెపిల్లG721 వారికిG846 కాపరియైG4165, జీవG2198జలములG5204 బుగ్గలG4077యొద్దకుG1909 వారినిG846 నడిపించునుG3594, దేవుడేG2316 వారిG848 కన్నులG3788నుండిG575 ప్రతిG3956 బాష్పబిందువునుG1144 తుడిచివేయునుG1813.

For the Lamb which is in the midst of the throne shall feed them, and shall lead them unto living fountains of waters: and God shall wipe away all tears from their eyes.

ప్రకటన అధ్యాయము 8

1

ఆయన యేడవG1442 ముద్రనుG4973 విప్పిG455నప్పుడుG3753 పరలోకG3772మందుG1722 ఇంచుమించు అరగంటసేపుG2256 నిశ్శబ్దముగాG4602 ఉండెనుG1096.

And when he had opened the seventh seal, there was silence in heaven about the space of half an hour.
2

అంతటG2532 నేను దేవునిG2316యెదుటG1799 నిలుచుG2476 ఏడుగురుG2033 దూతలనుG32 చూచితినిG1492; వారికిG846 ఏడుG2033 బూరG4536లియ్యబడెనుG1325.

And I saw the seven angels which stood before God; and to them were given seven trumpets.
3

మరియుG2532 సువర్ణG5552ధూపార్తిG3031 చేత పట్టుకొనియున్నG2192 వేరొకG243 దూతG32వచ్చిG2064 బలిపీఠముG2379 ఎదుటG1909 నిలువగాG2476 సింహాసనముG2379 ఎదుటG1799 ఉన్న సువర్ణG5552బలిపీఠముG2379పైనG1909 పరిశుద్ధుG40లందరిG3956 ప్రార్థనలతోG4335 కలుపుటకైG1325 అతనికిG846 బహుG4183 ధూపద్రవ్యములుG2368 ఇయ్యబడెనుG1325.

And another angel came and stood at the altar, having a golden censer; and there was given unto him much incense, that he should offer it with the prayers of all saints upon the golden altar which was before the throne.
4

అప్పుడాG2532 ధూపద్రవ్యములG2368 పొగG2586 పరిశుద్ధులG40 ప్రార్థనలతోG4335 కలిసి దూతG32 చేతిG5495లోనుండిG1537 పైకి లేచిG305 దేవునిG2316 సన్నిధిని చేరెనుG1799.

And the smoke of the incense, which came with the prayers of the saints, ascended up before God out of the angel's hand.
5

G2532 దూతG32 ధూపార్తినిG3031 తీసికొనిG2983, బలిపీఠముG2379పైనున్న నిప్పులG4442తోG1537 దానినిG846 నింపిG1072, భూమిG1093మీదG1519 పడవేయగాG906 ఉరుములుG5456 ధ్వనులుG1027 మెరుపులుG796 భూకంపమునుG4578 కలిగెనుG1096.

And the angel took the censer, and filled it with fire of the altar, and cast it into the earth: and there were voices, and thunderings, and lightnings, and an earthquake.
6

అంతటG2532 ఏడుG2033 బూరలుG4536 పట్టుకొనియున్నG2192G3588 యేడుగురుG2033 దూతలుG32 ఊదుటG4537కుG2443 సిద్ధపడిరిG2090.

And the seven angels which had the seven trumpets prepared themselves to sound.
7

మొదటిG4413 దూతG32 బూర ఊదినప్పుడుG4537 రక్తముతోG129 మిళితమైన వడగండ్లునుG5464 అగ్నియుG4442 పుట్టిG1096 భూమిG1093పైనG1519 పడవేయబడెనుG906; అందువలన భూమిలోG1093 మూడవ భాగముG5154 కాలిపోయెనుG2618, చెట్లలోG1186 మూడవ భాగమునుG5154 కాలిపోయెనుG2618, పచ్చG5515గడ్డిG5528యంతయుG3956 కాలిపోయెనుG2618.

The first angel sounded, and there followed hail and fire mingled with blood, and they were cast upon the earth: and the third part of trees was burnt up, and all green grass was burnt up.
8

రెండవG1208 దూతG32 బూర ఊదినప్పుడుG4537 అగ్నిచేతG4442 మండుచున్నG2545 పెద్దG3173 కొండG3735వంటిదిG5613 ఒక్కటి సముద్రముG2281లోG1519 పడవేయబడెనుG906. అందువలన సముద్రములోG2281 మూడవ భాగముG5154 రక్తG129మాయెనుG1096.

And the second angel sounded, and as it were a great mountain burning with fire was cast into the sea: and the third part of the sea became blood;
9

సముద్రముG2281లోనిG1722 ప్రాణముG5590గలG2192 జంతువులలోG2938 మూడవ భాగముG5154 చచ్చెనుG599, ఓడలలోG4143 మూడవ భాగముG5154 నాశనమాయెనుG1311.

And the third part of the creatures which were in the sea, and had life, died; and the third part of the ships were destroyed.
10

మూడవG5154 దూతG32 బూర ఊదినప్పుడుG4537 దివిటీG2985వలెG5613 మండుచున్నG2545 యొక పెద్దG3173 నక్షత్రముG792 ఆకాశముG3772నుండిG1537 రాలిG4098 నదులG4215 మూడవ భాగముG5154 మీదనుG1909 నీటిG5204బుగ్గలG4077 మీదనుG1909 పడెనుG4098.

And the third angel sounded, and there fell a great star from heaven, burning as it were a lamp, and it fell upon the third part of the rivers, and upon the fountains of waters;
11

G3588 నక్షత్రమునకుG792 మాచిపత్రిG894యనిG3004 పేరుG3686. అందువలన నీళ్లలోG5204 మూడవ భాగముG5154 మాచిపత్రిG894యాయెనుG1096; నీళ్లుG5204 చేదైపోయిG4087నందునG3754 వాటివలన మనుష్యులలోG444 అనేకులుG4183 చచ్చిరిG599.

And the name of the star is called Wormwood: and the third part of the waters became wormwood; and many men died of the waters, because they were made bitter.
12

నాలుగవG5064 దూతG32 బూర ఊదినప్పుడుG4537 సూర్యG2246 చంద్రG4582 నక్షత్రములలోG792 మూడవ భాగముG5154 చీకటి కమ్మునట్లునుG4654, పగటిలోG2250 మూడవ భాగమునG5154 సూర్యుడుG2246 ప్రకాశింపG5316కుండునట్లునుG3361, రాత్రిలోG3571 మూడవ భాగమునG5154 చంద్రG4582 నక్షత్రములుG792 ప్రకాశింపG5316కుండునట్లునుG3361 వాటిలోG848 మూడవ భాగముG5154 కొట్టబడెనుG4141.

And the fourth angel sounded, and the third part of the sun was smitten, and the third part of the moon, and the third part of the stars; so as the third part of them was darkened, and the day shone not for a third part of it, and the night likewise.
13

మరియుG2532 నేను చూడగాG1492 ఆకాశమధ్యG3321మునG1722 ఒకG1520 పక్షి రాజుG32 ఎగురుచుG4072–బూరలుG4537 ఊదబోవుచున్నG3195 ముగ్గురుG5140 దూతలG32 బూరలG4536 శబ్దములనుG5456బట్టిG1537 భూG1093నివాసులకుG2730 అయ్యోG3759, అయ్యోG3759, అయ్యోG3759, అని గొప్పG3173 స్వరముతోG5456 చెప్పుటG3004 వింటినిG191.

And I beheld, and heard an angel flying through the midst of heaven, saying with a loud voice, Woe, woe, woe, to the inhabiters of the earth by reason of the other voices of the trumpet of the three angels, which are yet to sound!
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.