Day 173
Day 174 : 2 దినవృత్తాంతములు 1-3 & ప్రకటన 5-6
Day 175

2 దినవృత్తాంతములు అధ్యాయము 1

1

దావీదుH1732 కుమారుడైనH1121 సొలొమోనుH8010 తన రాజ్యమందుH4438H5921 స్థిరపరచబడగాH2388 అతని దేవుడైనH430 యెహోవాH3068 అతనితో కూడH5973 ఉండి అతనిని బహుH4605 ఘనుడైనH1431 రాజునుగా చేసెను.

And Solomon the son of David was strengthened in his kingdom, and the LORD his God was with him, and magnified him exceedingly.
2

యెహోవాH3068 సేవకుడైనH మోషేH4872 అరణ్యమందుH4057 చేయించినH1961 దేవునిH430 సమాజపుH4150 గుడారముH168 గిబియోనునందుండెనుH1391 గనుకH3588

Then Solomon spake unto all Israel, to the captains of thousands and of hundreds, and to the judges, and to every governor in all Israel, the chief of the fathers.
3

సొలొమోనుH8010 సహస్రాధిపతులకునుH505H8269 శతాధిపతులకునుH3967H8269 న్యాయాధిపతులకునుH8199 ఇశ్రాయేలీయులH3478 పితరులH1 యిండ్లకుH1004 పెద్దలైనవారిH7218 కందరికినిH3605, అనగా ఇశ్రాయేలీయులకందరికినిH3478H3605 ఆజ్ఞ ఇయ్యగాH559 సమాజకులందరునుH6951H3605

So Solomon, and all the congregation with him, went to the high place that was at Gibeon; for there was the tabernacle of the congregation of God, which Moses the servant of the LORD had made in the wilderness.
4

సొలొమోనుతోH8010 కూడ కలసిH5973 గిబియోనునందుండుH1391 బలిపీఠముH1116 నొద్దకు పోయిరిH1980; దావీదుH1732 దేవునిH430 మందసమునుH1004 కిర్యత్యారీమునుండిH7157H4480 తెప్పించిH5927 యెరూషలేమునందుH3389 దానికొరకు గుడారముH168వేసిH5186 తాను సిద్ధపరచినH3559 స్థలమున నుంచెను.

But the ark of God had David brought up from Kirjathjearim to the place which David had prepared for it: for he had pitched a tent for it at Jerusalem.
5

హూరుH2354 కుమారుడైనH1121 ఊరికిH221 పుట్టినH1121 బెసలేలుH1212 చేసినH6213 యిత్తడిH5178 బలిపీఠముH4196 అక్కడH8033 యెహోవాH3068 నివాసస్థలము ఎదుటH6440 ఉండగా సొలొమోనునుH8010 సమాజపువారునుH4150 దానియొద్దH5921 విచారణ చేసిరిH1875.

Moreover the brasen altar, that Bezaleel the son of Uri, the son of Hur, had made, he put before the tabernacle of the LORD: and Solomon and the congregation sought unto it.
6

సమాజపుH4150 గుడారముH168 ముందరH6440 యెహోవాH3068 సన్నిధినుండిH6440H4480 ఇత్తడిH5178 బలిపీఠముH4196 నొద్దకుH5921 సొలొమోనుH8010 పోయిH5927 దానిమీదH5921 వెయ్యిH505 దహనబలులనుH5930 అర్పించెనుH5927.

And Solomon went up thither to the brasen altar before the LORD, which was at the tabernacle of the congregation, and offered a thousand burnt offerings upon it.
7

H1931 రాత్రియందుH3915 దేవుడుH430 సొలొమోనునకుH8010 ప్రత్యక్షమైH7200–నేను నీకు ఏమిH4100 ఇయ్యగోరుదువోH5414 దాని అడుగుమనిH7592 సెలవియ్యగాH559

In that night did God appear unto Solomon, and said unto him, Ask what I shall give thee.
8

సొలొమోనుH8010 దేవునితోH430 ఈలాగు మనవిచేసెనుH559–నీవుH859 నా తండ్రియైనH1 దావీదుయెడలH1732H5973 బహుగాH1419 కృపH2617 చూపిH6213 అతని స్థానమందుH8478 నన్ను రాజుగా నియమించియున్నావుH4427 గనుక

And Solomon said unto God, Thou hast shewed great mercy unto David my father, and hast made me to reign in his stead.
9

దేవాH430 యెహోవాH3068, నీవుH859 నా తండ్రియైనH1 దావీదునకుH1732 చేసిన వాగ్దానమునుH1697 స్థిరపరచుముH539; నేలH776 ధూళియంతH6083 విస్తారమైనH7227 జనులమీదH5971H5921 నీవుH859 నన్ను రాజుగా నియమించియున్నావుH4427

Now, O LORD God, let thy promise unto David my father be established: for thou hast made me king over a people like the dust of the earth in multitude.
10

H2088 నీ గొప్పH1419 జనమునకుH5971 న్యాయము తీర్చ శక్తిగలH8199వాడెవడుH4310? నేను ఈH2088 జనులమధ్యనుH5971H6440 ఉండి కార్యములను చక్కపెట్టునట్లుH3318 తగిన జ్ఞానమునుH2451 తెలివినిH4093 నాకు దయచేయుముH5414.

Give me now wisdom and knowledge, that I may go out and come in before this people: for who can judge this thy people, that is so great?
11

అందుకు దేవుడుH430 సొలొమోనుతోH8010 ఈలాగు సెలవిచ్చెనుH559–నీవు ఈ ప్రకారము యోచించుకొనిH3824, ఐశ్వర్యమునైననుH6239 సొమ్మునైననుH5233 ఘనతనైననుH3519 నీ శత్రువులH8130 ప్రాణమునైననుH5315 దీర్ఘాయువునైననుH7227H3117 అడుH7592గకH3808, నేను నిన్ను వారిమీదH5921 రాజుగా నియమించినH4427 నా జనులకుH5971 న్యాయము తీర్చుటకుH8199 తగిన జ్ఞానమునుH2451 తెలివినిH4093 అడిగియున్నావుH7592.

And God said to Solomon, Because this was in thine heart, and thou hast not asked riches, wealth, or honour, nor the life of thine enemies, neither yet hast asked long life; but hast asked wisdom and knowledge for thyself, that thou mayest judge my people, over whom I have made thee king:
12

కాబట్టి జ్ఞానమునుH2451 తెలివియుH4093 నీ కియ్యబడునుH5414, నీకన్న ముందుగానున్నH6440 రాజులకైననుH4428 నీ తరువాతH310 వచ్చు రాజులకైననుH4428 కలుH1961గనిH3808 ఐశ్వర్యమునుH6239 సొమ్మునుH5233 ఘనతనుH3519 నీకిచ్చెదనుH5414 అని చెప్పెనుH559.

Wisdom and knowledge is granted unto thee; and I will give thee riches, and wealth, and honour, such as none of the kings have had that have been before thee, neither shall there any after thee have the like.
13

పిమ్మట సొలొమోనుH8010 గిబియోనులోనుండుH1391 సమాజపుH4150 గుడారముH168 ఎదుటనున్నH6440H834 బలిపీఠమునుH1116 విడచి యెరూషలేమునకుH3389 వచ్చిH935 ఇశ్రాయేలీయులనుH3478 ఏలుచుండెనుH4427.

Then Solomon came from his journey to the high place that was at Gibeon to Jerusalem, from before the tabernacle of the congregation, and reigned over Israel.
14

సొలొమోనుH8010 రథములనుH7393 గుఱ్ఱపు రౌతులనుH6571 సమకూర్చెనుH622, వెయ్యిన్నిH505 నాలుగుH702వందలుH3967 రథములునుH7393 పండ్రెండుH6240H8147 వేలH505 గుఱ్ఱపు రౌతులునుH6571 అతనికి ఉండెనుH1961; వీరిలో కొందరిని అతడు రథములుండుH7393 పట్టణములలోH5892 ఉంచెను, కొందరిని తన రాజసన్నిధినిH4428 ఉండుటకు యెరూషలేములోH3389 ఉంచెనుH5117.

And Solomon gathered chariots and horsemen: and he had a thousand and four hundred chariots, and twelve thousand horsemen, which he placed in the chariot cities, and with the king at Jerusalem.
15

రాజుH4428 యెరూషలేమునందుH3389 వెండిH3701 బంగారములనుH2091 రాళ్లంతH68 విస్తారముగాను, సరళ మ్రానులనుH730 షెఫేల ప్రదేశముననున్నH8219H834 మేడిచెట్లంతH8256 విస్తారముగానుH7230 సమకూర్చెనుH5414.

And the king made silver and gold at Jerusalem as plenteous as stones, and cedar trees made he as the sycomore trees that are in the vale for abundance.
16

సొలొమోనునకుండుH8010 గుఱ్ఱములుH5483 ఐగుప్తులోనుండిH4714H4480 తేబడెనుH4161, రాజుH4428 వర్తకులుH5503 ఒక్కొక్క గుంపునకుH4723 నియామకమైన ధరH4242 నిచ్చి గుంపులు గుంపులుగాH4723 కొని తెప్పించిరిH3947.

And Solomon had horses brought out of Egypt, and linen yarn: the king's merchants received the linen yarn at a price.
17

వారు ఐగుప్తునుండిH4714H4480 కొని తెచ్చినH5927 రథమొకటింటికిH4818 ఆరువందలH8337H3967 తులముల వెండియుH3701 గుఱ్ఱమొకటింటికిH5483 నూటఏబదిH3967H2572 తులముల వెండియుH3701 నిచ్చిరి; హిత్తీయులH2850 రాజులందరికొరకునుH4428H3605 సిరియాH758 రాజులకొరకునుH4428 వారు ఆ ధరకేH3027 వాటిని తీసికొనిరిH3318.

And they fetched up, and brought forth out of Egypt a chariot for six hundred shekels of silver, and an horse for an hundred and fifty: and so brought they out horses for all the kings of the Hittites, and for the kings of Syria, by their means.

2 దినవృత్తాంతములు అధ్యాయము 2

1

సొలొమోనుH8010 యెహోవాH3068 నామఘనతకొరకుH8034 ఒక మందిరమునుH1004 తన రాజ్యఘనతకొరకుH4438 ఒక నగరునుH1004 కట్టవలెననిH1129 తీర్మానము చేసికొనిH559

And Solomon determined to build an house for the name of the LORD, and an house for his kingdom.
2

బరువులు మోయుటకుH5449 డెబ్బదిH7657 వేలమందినిH505H376, కొండలమీదH2022 మ్రానులు కొట్టుటకుH2672 ఎనుబదిH8084 వేలమందినిH505 ఏర్పరచుకొనిH5608 వీరిమీద మూడుH7969 వేలH505 ఆరువందలH8337H3967 మందిని అధిపతులుగా ఉంచెనుH5329.

And Solomon told out threescore and ten thousand men to bear burdens, and fourscore thousand to hew in the mountain, and three thousand and six hundred to oversee them.
3

సొలొమోనుH8010 తూరుH6865 రాజైనH4428 హీరాముH2361 నొద్దకుH413 దూతలచేత ఈ వర్తమానముH559 పంపెనుH7971–నా తండ్రియైనH1 దావీదుH1732 నివాసమునకైH3427 యొక నగరునుH1004 కట్టతలచియుండగాH1129 నీవు అతనికి సరళ మ్రానులనుH730 సిద్ధముచేసిH6213 పంపించినట్లుH834 నాకును దయచేసి పంపించుముH7971.

And Solomon sent to Huram the king of Tyre, saying, As thou didst deal with David my father, and didst send him cedars to build him an house to dwell therein, even so deal with me.
4

నా దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధిని సుగంధH5561 వర్గములను ధూపముH7004 వేయుటకునుH6999 సన్నిధి రొట్టెలనుH4635 నిత్యము ఉంచుటకునుH8548, ఉదయH1242 సాయంకాలములH6153 యందును, విశ్రాంతి దినములయందునుH7676, అమావాస్యలH2320 యందును, మా దేవుడైనH430 యెహోవాకుH3068 ఏర్పాటైన ఉత్సవములయందునుH4150, ఇశ్రాయేలీయులుH3478 నిత్యమునుH5769 అర్పింపవలసిన దహనబలులను అర్పించుటకునుH5930, ఆయన నామఘనతకొరకుH8034 మందిరమొకటిH1004 ఆయనకు ప్రతిష్ఠితము చేయబడునట్లుగాH6942 నేనుH589 కట్టించబోవుచున్నానుH1129.

Behold, I build an house to the name of the LORD my God, to dedicate it to him, and to burn before him sweet incense, and for the continual shewbread, and for the burnt offerings morning and evening, on the sabbaths, and on the new moons, and on the solemn feasts of the LORD our God. This is an ordinance for ever to Israel.
5

నేనుH589 కట్టించుH1129 మందిరముH1004 గొప్పదిగానుండునుH1419; మా దేవుడుH430 సకలమైనH3605 దేవతలకంటెH430H4480 మహనీయుడుH1419 గనుకH3588

And the house which I build is great: for great is our God above all gods.
6

ఆకాశములునుH8064 మహాకాశములునుH8064 ఆయనను పట్టH3557జాలవుH3808, ఆయనకు మందిరమునుH1004 కట్టించుటకుH1129 చాలినH6113వాడెవడుH4310? ఆయన సన్నిధినిH6440 ఆయనకు మందిరమునుH1004 కట్టించుటకైననుH1129 నేనేH589 మాత్రపువాడనుH4310? ధూపము వేయుటకేH6999 నేను ఆయనకు మందిరమునుH1004 కట్టదలచియున్నానుH1129.

But who is able to build him an house, seeing the heaven and heaven of heavens cannot contain him? who am I then, that I should build him an house, save only to burn sacrifice before him?
7

నా తండ్రియైనH1 దావీదుH1732 నియమించి యూదాదేశములోనుH3063 యెరూషలేములోనుH3389 నాయొద్దH5973 ఉంచిన ప్రజ్ఞగలవారికిH3045 సహాయకుడైయుండి, బంగారముతోనుH2091 వెండితోనుH3701 ఇత్తడితోనుH5178 ఇనుముతోనుH1270 ఊదాH710 నూలుతోను ఎఱ్ఱ నూలుతోనుH3758 నీలి నూలుతోనుH8504 చేయు పనియును అన్ని విధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగలH3045 మనుష్యునొకని నాయొద్దకు పంపుముH7971.

Send me now therefore a man cunning to work in gold, and in silver, and in brass, and in iron, and in purple, and crimson, and blue, and that can skill to grave with the cunning men that are with me in Judah and in Jerusalem, whom David my father did provide.
8

మరియు లెబానోనునందుH3844 మ్రానులుH6086 కొట్టుటకుH3772 మీ పనివారుH5650 నేర్పుగలవారనిH3045 నాకు తెలిసేయున్నదిH3045.

Send me also cedar trees, fir trees, and algum trees, out of Lebanon: for I know that thy servants can skill to cut timber in Lebanon; and, behold, my servants shall be with thy servants,
9

కాగా లెబానోనునుండిH3844H4480 సరళమ్రానులనుH1265H6086 దేవదారుమ్రానులనుH730H6086 చందనపుమ్రానులనుH418 నాకు పంపుముH7971; నేనుH589 కట్టించబోవుH1129 మందిరముH1004 గొప్పదిగానుH1419 ఆశ్చర్యకరమైనదిగానుH6381 ఉండును గనుక నాకు మ్రానులుH6086 విస్తారముగాH7230 సిద్ధపరచుటకైH3559 నా పనివారుH5650 మీ పనివారితోH5650 కూడH5973 పోవుదురుH3844.

Even to prepare me timber in abundance: for the house which I am about to build shall be wonderful great.
10

మ్రానులుకొట్టుH6086H3772 మీ పనివారికిH2404 నాలుగువందలH గరిసెల దంచినH4347 గోధుమలనుH2406 ఎనిమిదివందల పుట్ల యవలనుH8184 నూట నలువదిపుట్ల ద్రాక్షారసమునుH3196 నూట నలువదిపుట్ల నూనెనుH8081 ఇచ్చెదను.

And, behold, I will give to thy servants, the hewers that cut timber, twenty thousand measures of beaten wheat, and twenty thousand measures of barley, and twenty thousand baths of wine, and twenty thousand baths of oil.
11

అప్పుడు తూరుH6865 రాజైనH4428 హీరాముH2361 సొలొమోనునకుH8010 వ్రాసిH3791 పంపినH7971 ఉత్తరమేమనగాH559–యెహోవాH3068 తన జనమునుH5971 స్నేహించిH160 నిన్ను వారిమీదH5921 రాజుగాH4428 నియమించియున్నాడుH5414.

Then Huram the king of Tyre answered in writing, which he sent to Solomon, Because the LORD hath loved his people, he hath made thee king over them.
12

యెహోవాఘనతకొరకుH3068 ఒక మందిరమునుH1004 నీ రాజ్యఘనతకొరకుH4438 ఒక నగరునుH1004 కట్టించుటకుH1129 తగిన జ్ఞానమునుH2450 తెలివియుగలH7922 బుద్ధిమంతుడైనH998 కుమారునిH1121 రాజైనH4428 దావీదునకుH1732 దయచేసినH5414, భూమ్యాకాశములకుH776H8064 సృష్టికర్తయగుH6213 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 స్తుతి నొందునుగాకH1288.

Huram said moreover, Blessed be the LORD God of Israel, that made heaven and earth, who hath given to David the king a wise son, endued with prudence and understanding, that might build an house for the LORD, and an house for his kingdom.
13

తెలివియుH998 వివేచనయుగలH3045 హూరాముH2361 అనునొక చురుకైనH2450 పనివానినిH376 నేను నీయొద్దకు పంపుచున్నానుH7971.

And now I have sent a cunning man, endued with understanding, of Huram my father's,
14

అతడు దానుH1835 వంశపురాలగుH1323 ఒక స్త్రీకిH802 పుట్టినవాడుH1121, వాని తండ్రిH1 తూరుH6876 సంబంధమైనవాడుH376, అతడు బంగారముతోనుH2091 వెండితోనుH3701 ఇత్తడితోనుH5178 ఇనుముతోనుH1270 రాళ్లతోనుH68 మ్రానులతోనుH6086 ఊదా నూలుతోనుH713 నీలినూలుతోనుH8504 సన్నపు నూలుతోనుH948 ఎఱ్ఱ నూలుతోనుH3758 పని చేయగలH6213 నేర్పరియైనవాడుH3045. సకలవిధములH3605 చెక్కడపు పనియందునుH6605 మచ్చులు కల్పించుటయందును యుక్తికలిగి, నీ పనివారికిని నీతండ్రియైనH1 దావీదుH1732 అను నా యేలినH113 వాడు నియమించిన ఉపాయశాలులకునుH2450 సహకారియై వాటన్నిటినిH3605 నిరూపించుటకుH2803 తగిన సామర్థ్యము గలవాడుH2450.

The son of a woman of the daughters of Dan, and his father was a man of Tyre, skilful to work in gold, and in silver, in brass, in iron, in stone, and in timber, in purple, in blue, and in fine linen, and in crimson; also to grave any manner of graving, and to find out every device which shall be put to him, with thy cunning men, and with the cunning men of my lord David thy father.
15

ఇప్పుడుH6258 నా యేలినవాడుH113 చెప్పియున్నH559 గోధుమలనుH2406 యవలనుH8184 నూనెనుH8081 ద్రాక్షారసమునుH3196 నీ సేవకులH5650 చేతి కిచ్చి వారిని సాగనంపినH7971యెడల

Now therefore the wheat, and the barley, the oil, and the wine, which my lord hath spoken of, let him send unto his servants:
16

మేముH587 నీకు కావలసినH6878మ్రానులన్నియుH6086 లెబానోనునందుH3844 కొట్టించిH3772 వాటిని నీకొరకు సముద్రముమీదH3220H5921 తెప్పలుగాH7513 యొప్పేకుH3305 కొనివచ్చెదముH935, తరువాత నీవుH859 వాటిని యెరూషలేమునకుH3389 తెప్పించుకొనవచ్చునుH5927 అని వ్రాసెను.

And we will cut wood out of Lebanon, as much as thou shalt need: and we will bring it to thee in floats by sea to Joppa; and thou shalt carry it up to Jerusalem.
17

సొలొమోనుH8010 తన తండ్రియైనH1 దావీదుH1732 ఇశ్రాయేలుH3478 దేశమందుండినH776 అన్యజాతివారినందరినిH1616H376H3605, ఎన్నిక వేయించిన యెన్నిక ప్రకారముH5610 వారిని లెక్కింపగాH5608 వారు లక్ష యెనుబదిమూడుH7969వేలH505 ఆరుH8337వందలమందియైరిH3967.

And Solomon numbered all the strangers that were in the land of Israel, after the numbering wherewith David his father had numbered them; and they were found an hundred and fifty thousand and three thousand and six hundred.
18

వీరిలో బరువులు మోయుటకుH5449 డెబ్బదిH7657 వేలH505 మందిని పర్వతములందుH2022 మ్రానులు కొట్టుటకుH2672 ఎనుబదిH8084 వేలH505 మందిని, జనులమీదH5971 అధిపతులుగానుండిH5329 పనిచేయించుటకుH6213 మూడుH7969వేలH505 ఆరుH8337 వందలH3967 మందిని అతడు ఏర్పరచెనుH5647.

And he set threescore and ten thousand of them to be bearers of burdens, and fourscore thousand to be hewers in the mountain, and three thousand and six hundred overseers to set the people a work.

2 దినవృత్తాంతములు అధ్యాయము 3

1

తరువాత సొలొమోనుH8010 యెరూషలేములోH3389 తన తండ్రియైనH1 దావీదునకుH1732 యెహోవాH3068 ప్రత్యక్షమైనప్పుడుH7200 మోరీయాH4179 పర్వతమందుH2022 దావీదుH1732 సిద్ధపరచినH3559 స్థలమునH4725 యెబూసీయుడైనH2983 ఒర్నానుH771 కళ్లమందుH1637 దావీదుH1732 ఏర్పరచిన స్థలమునH4725 యెహోవాకుH3068 ఒక మందిరమునుH1004 కట్టH1129నారంభించెనుH2490.

Then Solomon began to build the house of the LORD at Jerusalem in mount Moriah, where the LORD appeared unto David his father, in the place that David had prepared in the threshingfloor of Ornan the Jebusite.
2

తన యేలుబడిలోH4438 నాలుగవH702 సంవత్సరముH8141 రెండవH8145 నెలH2320 రెండవH8145 దినమందుH3117 దాని కట్టH1129నారంభించెనుH2490.

And he began to build in the second day of the second month, in the fourth year of his reign.
3

దేవునిH430 మందిరమునకుH1004 సొలొమోనుH8010 పునాదులు ఏర్పరచెనుH3245, పూర్వపుH7223 కొలలH4060 ప్రకారము పొడవుH753 అరువదిH8346 మూరలుH520, వెడల్పుH7341 ఇరువదిH6242 మూరలుH520.

Now these are the things wherein Solomon was instructed for the building of the house of God. The length by cubits after the first measure was threescore cubits, and the breadth twenty cubits.
4

మందిరపుH1004 ముఖమంటపముH6440H197 మందిరపుH1004 పొడుగునుబట్టిH7341H5921 యిరువదిH6242 మూరలుH520 వెడల్పుH753, నూటH3967 ఇరువదిH6242 మూరలు ఎత్తుH1363, దాని లోపలిభాగమునుH6441H4480 ప్రసశ్తమైనH2889 బంగారముతోH2091 అతడు పొదిగించెనుH6823.

And the porch that was in the front of the house, the length of it was according to the breadth of the house, twenty cubits, and the height was an hundred and twenty: and he overlaid it within with pure gold.
5

మందిరపుH1004 పెద్ద గదినిH1419 దేవదారుH1265పలకలతోH6086 కప్పిH2645 వాటిపైన మేలిమిH2896 బంగారమునుH2091 పొదిగించిH2645 పైభాగమునH5921 ఖర్జూరపుచెట్లవంటిH8561 పనియు గొలుసులవంటిH8333 పనియు చెక్కించి

And the greater house he cieled with fir tree, which he overlaid with fine gold, and set thereon palm trees and chains.
6

ప్రశస్తమైనH3368 రత్నములతోH68 దానిని అలంకరించెనుH6823. ఆ బంగారముH2091 పర్వయీమునుండిH6516 వచ్చినది.

And he garnished the house with precious stones for beauty: and the gold was gold of Parvaim.
7

మందిరపుH1004 దూలములనుH6982 స్తంభములనుH5592 దాని గోడలనుH7023 దాని తలుపులనుH1817 బంగారముతోH2091 పొదిగించిH2645 గోడలH7023మీదH5921 కెరూబులనుH3742 చెక్కించెనుH6605.

He overlaid also the house, the beams, the posts, and the walls thereof, and the doors thereof, with gold; and graved cherubims on the walls.
8

మరియు అతడు పరిశుద్ధH6944 స్థలమొకటిH1004 కట్టించెనుH6213; దాని పొడవుH753 మందిరపుH1004 వెడల్పునుH7341బట్టిH5921 యిరువదిH6242 మూరలుH520, దాని వెడల్పుH7341 ఇరువదిH6242 మూరలుH520, వెయ్యిన్ని రెండు వందలH3967 మణుగులH3603 మేలిమిH2896 బంగారుతోH2091 అతడు దాని పొదిగించెనుH2645.

And he made the most holy house, the length whereof was according to the breadth of the house, twenty cubits, and the breadth thereof twenty cubits: and he overlaid it with fine gold, amounting to six hundred talents.
9

మేకులH4548 యెత్తుH4948 ఏబదిH2572 తులములH8255 బంగారుH201; మీది గదులనుH5944 బంగారముతోH2091 పొదిగించెనుH2645.

And the weight of the nails was fifty shekels of gold. And he overlaid the upper chambers with gold.
10

అతిపరిశుద్ధH6944 స్థలమునందుH1004 చెక్కడపుH6816 పనిగలH4639 రెండుH8147 కెరూబులనుH3742 చేయించిH6213 వాటిని బంగారుతోH2091 పొదిగించెనుH6823.

And in the most holy house he made two cherubims of image work, and overlaid them with gold.
11

ఆ కెరూబులH3742 రెక్కలH3671 పొడవుH753 ఇరువదిH6242 మూరలుH520,

And the wings of the cherubims were twenty cubits long: one wing of the one cherub was five cubits, reaching to the wall of the house: and the other wing was likewise five cubits, reaching to the wing of the other cherub.
12

ఒక్కొక్కH259 రెక్కH3671 అయిదుH2568 మూరలH520 పొడుగుH753, అది మందిరపుH1004 గోడకుH7023 తగులుచుండెనుH5060, రెండవదిH312 జతగానున్న కెరూబుH3742 రెక్కకుH3671 తగులుచుండెనుH5060.

And one wing of the other cherub was five cubits, reaching to the wall of the house: and the other wing was five cubits also, joining to the wing of the other cherub.
13

ఈ ప్రకారము చాచుకొనినH6566H428 కెరూబులH3742 రెక్కలుH3671 ఇరువదిH6242 మూరలుH520 వ్యాపించెను, కెరూబులుH3742 పాదములమీదH7272H5921 నిలువబడెనుH5975, వాటి ముఖములుH6440 మందిరపుH1004 లోతట్టు తిరిగి యుండెను.

The wings of these cherubims spread themselves forth twenty cubits: and they stood on their feet, and their faces were inward.
14

అతడు నీలి నూలుతోనుH8504 ఊదా నూలుతోనుH713 ఎఱ్ఱ నూలుతోనుH3758 సన్నపు నారనూలుతోనుH948 ఒక తెరనుH6532 చేయించిH6213 దానిమీదH5921 కెరూబులనుH3742 కుట్టించెనుH5927.

And he made the vail of blue, and purple, and crimson, and fine linen, and wrought cherubims thereon.
15

ఇదియు గాక మందిరముH1004 ముందరH6440 ఉండుటకై ముప్పదియయిదుH7970H2568 మూరలH520 యెత్తుగల రెండుH8147 స్తంభములనుH5982 వాటిమీదికిH5921 అయిదుH2568 మూరలH520 యెత్తుగలH753 పీటలనుH6858 చేయించెనుH6213.

Also he made before the house two pillars of thirty and five cubits high, and the chapiter that was on the top of each of them was five cubits.
16

గర్భాలయమునందుH1687 చేసినట్టు గొలుసుH8333 పని చేయించిH6213, స్తంభములH5982 పైభాగమునH7218H5921 దాని ఉంచిH5414, నూరుH3967 దానిమ్మపండ్లనుH7416 చేయించిH6213 ఆ గొలుసుH8333 పనిమీద తగిలించెనుH5060.

And he made chains, as in the oracle, and put them on the heads of the pillars; and made an hundred pomegranates, and put them on the chains.
17

ఆ రెండు స్థంభములనుH5982 దేవాలయముH1961 ఎదుటH6440 కుడితట్టునH3225H4480 ఒకటియుH259 ఎడమతట్టునH8040H4480 ఒకటియుH259 నిలువబెట్టించిH6965, కుడితట్టుH3227 దానికి యాకీనుH3199 అనియు, ఎడమతట్టుH8042 దానికి బోయజుH1162 అనియు పేళ్లు పెట్టెనుH8034.

And he reared up the pillars before the temple, one on the right hand, and the other on the left; and called the name of that on the right hand Jachin, and the name of that on the left Boaz.

ప్రకటన అధ్యాయము 5

1

మరియుG2532 లోపటనుG1125 వెలుపటనుG3693 వ్రాతకలిగిG1125, యేడుG2033 ముద్రలుG4973 గట్టిగా వేసియున్నG2696 యొక గ్రంథముG975 సింహాసనముG2362నందుG1909 ఆసీసుడైయుండువానిG521 కుడిచేతG1188 చూచితినిG1492.

And I saw in the right hand of him that sat on the throne a book written within and on the backside, sealed with seven seals.
2

మరియుG2532 దాని ముద్రలుG4973 తీసిG3089G3588 గ్రంథముG975 విప్పుటకుG455 యోగ్యుడైనG514వాడెవడనిG5101 బలిష్ఠుడైనG2478 యొక దేవదూతG32 బిగ్గరగాG3173 ప్రచురింపగాG2784 చూచితినిG1492.

And I saw a strong angel proclaiming with a loud voice, Who is worthy to open the book, and to loose the seals thereof?
3

అయితేG2532 పరలోకG3772మందుG1722 గాని భూమిG1093మీదగానిG1909 భూమిG1093క్రిందగానిG5270G3588 గ్రంథముG975 విప్పుటకైననుG455 చూచుటకైననుG991 ఎవనికినిG3762 శక్తిG1410 లేకపోయెనుG3761.

And no man in heaven, nor in earth, neither under the earth, was able to open the book, neither to look thereon.
4

G3588 గ్రంథముG975 విప్పుటకైననుG455 చూచుటకైననుG991 యోగ్యుG514డెవడునుG3762 కనబడG2147నందునG3754 నేనుG1473 బహుగాG4183 ఏడ్చుచుండగాG2799

And I wept much, because no man was found worthy to open and to read the book, neither to look thereon.
5

G3588 పెద్దలG4245లోG1537 ఒకడుG1520–ఏడుG2799వకుముG3361; ఇదిగోG2400 దావీదుకుG1138 చిగురైనG4491 యూదాG2455 గోత్రపుG5443 సింహముG3023 ఏడుG2033 ముద్రలనుG4973 తీసిG3089G3588 గ్రంథమునుG975 విప్పుటకైG455 జయముపొందెననిG3528 నాతోG3427 చెప్పెనుG3004.

And one of the elders saith unto me, Weep not: behold, the Lion of the tribe of Juda, the Root of David, hath prevailed to open the book, and to loose the seven seals thereof.
6

మరియుG2532 సింహాసనమునకునుG2362 ఆ నాలుగుG5064 జీవులకునుG2226 పెద్దలకునుG4245 మధ్యG3319నుG1722, వధింపబడిG4969నట్లుండినG5613 గొఱ్ఱెపిల్లG721 నిలిచియుండుటG2476 చూచితినిG1492. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడుG2033 కొమ్ములునుG2768 ఏడుG2033 కన్నులుG3788 నుండెనుG2192. ఆ కన్నులుG3788 భూమిG1093 యందంG1519తటికిG3956 పంపబడినG649 దేవునిG2316 యేడుG2033 ఆత్మలుG4151.

And I beheld, and, lo, in the midst of the throne and of the four beasts, and in the midst of the elders, stood a Lamb as it had been slain, having seven horns and seven eyes, which are the seven Spirits of God sent forth into all the earth.
7

ఆయన వచ్చిG2064 సింహాసనముG2362నందుG1909 ఆసీనుడైయుండువానిG2521 కుడిచేతిG1188లో నుండిG1537G3588 గ్రంథమునుG975 తీసికొనెనుG2983.

And he came and took the book out of the right hand of him that sat upon the throne.
8

ఆయన దానినిG975 తీసికొనిG2983నప్పుడుG3753G3588 నాలుగుG5064జీవులునుG2226, వీణలనుG2788, ధూప ద్రవ్యములతోG2368 నిండినG1073 సువర్ణG5552పాత్రలనుG5357 పట్టుకొనియున్నG2192 ఆ యిరువదిG1501నలుగురుG5064 పెద్దలునుG4245, ఆ గొఱ్ఱెపిల్లG721 యెదుటG1799 సాగిలపడిరిG4098. ఈ పాత్రలుG5357 పరిశుద్ధులG40 ప్రార్థనలుG4335.

And when he had taken the book, the four beasts and four and twenty elders fell down before the Lamb, having every one of them harps, and golden vials full of odours, which are the prayers of saints.
9

ఆ పెద్దలు–నీవుG1488G3588 గ్రంథమునుG975 తీసికొనిG2983 దాని ముద్రలనుG4973 విప్పుటకుG455 యోగ్యుడవుG514, నీవు వధింపబడినవాడవైG4969 నీG4675 రక్తమిచ్చిG129, ప్రతిG3956 వంశముG5443లోనుG1537, ఆయా భాషలు మాటలాడువారిG1100లోనుG1537, ప్రతిG3956 ప్రజలోనుG2992, ప్రతిG3956 జనములోనుG1484, దేవునికొరకుG2316 మనుష్యులనుG2248 కొనిG59,

And they sung a new song, saying, Thou art worthy to take the book, and to open the seals thereof: for thou wast slain, and hast redeemed us to God by thy blood out of every kindred, and tongue, and people, and nation;
10

మాG2257 దేవునికిG2316 వారినిG2248 ఒక రాజ్యముగానుG935 యాజకులనుగానుG2409 చేసితివిG4160; గనుక వారు భూలోకG1093మందుG1909 ఏలుదురనిG936 క్రొత్తG2537పాటG5603 పాడుదురుG103.

And hast made us unto our God kings and priests: and we shall reign on the earth.
11

మరియుG2532 నేను చూడగాG1492 సింహాసనమునుG2362 జీవులనుG2226, పెద్దలనుG4245 ఆవరించియున్నG2943 అనేకG4183 దూతలG32 స్వరముG5456 వినబడెనుG191, వారిG2258 లెక్కG706 కోట్లకొలదిగా ఉండెనుG2258.

And I beheld, and I heard the voice of many angels round about the throne and the beasts and the elders: and the number of them was ten thousand times ten thousand, and thousands of thousands;
12

వారు–వధింపబడినG4969 గొఱ్ఱెపిల్లG721, శక్తియుG1411 ఐశ్వర్యమునుG4149 జ్ఞానమునుG4678 బలమునుG2479 ఘనతయుG5092 మహిమయుG1391 స్తోత్రమునుG2129 పొందG2983నర్హుడనిG514 గొప్పG3173 స్వరముతోG5456 చెప్పుచుండిరిG3004.

Saying with a loud voice, Worthy is the Lamb that was slain to receive power, and riches, and wisdom, and strength, and honour, and glory, and blessing.
13

అంతటG2532 పరలోకG3772మందునుG1722 భూలోకG1093మందునుG1722 భూమిG1093 క్రిందనుG5270 సముద్రముG2281లోనుG1909 ఉన్న ప్రతిG3956 సృష్టముG2938, అనగా వాటిG846లోనున్నG1722 సర్వమునుG3956–సింహాసనాG2362సీనుడైG1909యున్నవానికినిG2521 గొఱ్ఱెపిల్లకునుG721 స్తోత్రమునుG2129 పొందG2983నర్హుడనిG514 గొప్పG3173 స్వరముతోG5456 చెప్పుచుండిరిG3004.

And every creature which is in heaven, and on the earth, and under the earth, and such as are in the sea, and all that are in them, heard I saying, Blessing, and honour, and glory, and power, be unto him that sitteth upon the throne, and unto the Lamb for ever and ever.
14

G3588 నాలుగుG5064 జీవులుG2226–ఆమేన్‌G281 అని చెప్పగాG3004 ఆ పెద్దలుG4245 సాగిలపడిG4098 నమస్కారము చేసిరిG4352.

And the four beasts said, Amen. And the four and twenty elders fell down and worshipped him that liveth for ever and ever.

ప్రకటన అధ్యాయము 6

1

G3588 గొఱ్ఱెపిల్లG721 ఆ యేడు ముద్రలG4973లోG1537 మొదటిదానినిG3391 విప్పినప్పుడుG455 నేను చూడగాG1492 ఆ నాలుగుG5064 జీవులG2226లోG1537 ఒకటిG1520–రమ్ముG2064 అని ఉరుముG1027వంటిG5613 స్వరముతోG5456 చెప్పుటG3004 వింటినిG191.

And I saw when the Lamb opened one of the seals, and I heard, as it were the noise of thunder, one of the four beasts saying, Come and see.
2

మరియుG2532 నేను చూడగాG1492, ఇదిగోG2400 ఒక తెల్లనిG3022గుఱ్ఱముG2462 కనబడెను; దానిG846మీదG1909 ఒకడు విల్లుG5115పట్టుకొనిG2192 కూర్చుండియుండెనుG2521. అతనికిG846 ఒక కిరీటG4735 మియ్యబడెనుG1325; అతడు జయించుచుG3528, జయించుటG3528కుG2443 బయలు వెళ్లెనుG1831.

And I saw, and behold a white horse: and he that sat on him had a bow; and a crown was given unto him: and he went forth conquering, and to conquer.
3

ఆయన రెండవG1208 ముద్రనుG4973 విప్పిG455నప్పుడుG3753–రమ్ముG2064 అని రెండవG1208 జీవిG2226 చెప్పుటG3004 వింటినిG191.

And when he had opened the second seal, I heard the second beast say, Come and see.
4

అప్పుడుG2532 ఎఱ్ఱనిదైనG4450 వేరొకG243 గుఱ్ఱముG2462 బయలువెళ్ళెనుG1831; మనుష్యులు ఒకని ఒకడుG240 చంపుకొనునట్లుG4969 భూలోకముG1093లోG575 సమాధానముG1515 లేకుండ చేయుటకుG2983 ఈ గుఱ్ఱముG2462మీదG1909 కూర్చున్నG2521వానికిG846 అధికారమియ్యబడెనుG1325; మరియుG2532 అతనికిG846 ఒక పెద్దG3173 ఖడ్గG3162మియ్యబడెనుG1325.

And there went out another horse that was red: and power was given to him that sat thereon to take peace from the earth, and that they should kill one another: and there was given unto him a great sword.
5

ఆయన మూడవG5154 ముద్రనుG4973 విప్పిG455నప్పుడుG3753–రమ్ముG2064 అని మూడవG5154 జీవిG2226 చెప్పుటG3004 వింటినిG191. నేను చూడగాG991, ఇదిగోG1492 ఒక నల్లనిG3189 గుఱ్ఱముG2462 కనబడెనుG2400; దానిG846మీదG1909 ఒకడు త్రాసుG2218 చేతG5495పట్టుకొనిG1722 కూర్చుండి యుండెనుG2521.

And when he had opened the third seal, I heard the third beast say, Come and see. And I beheld, and lo a black horse; and he that sat on him had a pair of balances in his hand.
6

మరియుG2532–దేనారమునకుG1220 ఒక సేరుG5518 గోధుమలనియుG4621, దేనారమునకుG1220 మూడుG5140 సేర్లG5518 యవలనియుG2915, నూనెనుG1637 ద్రాక్షారసమునుG3631 పాడుచేయG91 వద్దనియుG3361, ఆG3588 నాలుగుG5064 జీవులG2226మధ్యG3319 ఒక స్వరముG5456 పలికినట్టుG3004 నాకు వినబడెనుG191.

And I heard a voice in the midst of the four beasts say, A measure of wheat for a penny, and three measures of barley for a penny; and see thou hurt not the oil and the wine.
7

ఆయన నాలుగవG5067 ముద్రనుG4973 విప్పిG455నప్పుడుG3753–రమ్ముG2064 అని నాలుగవG5067 జీవిG2226 చెప్పుటG3004 వింటినిG191.

And when he had opened the fourth seal, I heard the voice of the fourth beast say, Come and see.
8

అప్పుడు నేను చూడగాG1492, ఇదిగోG2400 పాండుర వర్ణముగలG5515 ఒక గుఱ్ఱముG2462 కనబడెనుG2400; దానిG846మీదG1909 కూర్చున్నG2521వానిG846 పేరుG3686 మృత్యువుG2288. పాతాళ లోకముG86 వానినిG846 వెంబడించెనుG190. ఖడ్గముG4501వలననుG1722 కరవుG3042వలననుG1722 మరణముG2288వలననుG1722 భూమిG1093లోనుండుG3588 క్రూరమృగములG2342వలననుG5259 భూనివాసులను చంపుటకుG615 భూమియొక్కG1093 నాలుగవ భాగముG5067పైనG1909 అధికారముG1849 వానికిG846య్యబడెనుG1325.

And I looked, and behold a pale horse: and his name that sat on him was Death, and Hell followed with him. And power was given unto them over the fourth part of the earth, to kill with sword, and with hunger, and with death, and with the beasts of the earth.
9

ఆయన అయిదవG3991 ముద్రనుG4973 విప్పిG455నప్పుడుG3753, దేవునిG2316 వాక్యముG3056 నిమిత్తమునుG1223, తాము ఇచ్చినG2192 సాక్ష్యముG3141 నిమిత్తమునుG1223 వధింపబడినవారిG4969 ఆత్మలనుG5590 బలిపీఠముG2379 క్రిందG5270 చూచితినిG1492.

And when he had opened the fifth seal, I saw under the altar the souls of them that were slain for the word of God, and for the testimony which they held:
10

వారు–నాథాG1203, సత్యస్వరూపీG228, పరిశుద్ధుడాG40, యెంG2193దాకG4219 తీర్పుG2919 తీర్చకయుG3756, మాG2257 రక్తముG129 నిమిత్తము భూG1093నివాసులG2730కుG575 ప్రతిదండనG1556 చేయకయుG3756 ఉందువనిG3004 బిగ్గరగాG3173 కేకలు వేసిరిG2896.

And they cried with a loud voice, saying, How long, O Lord, holy and true, dost thou not judge and avenge our blood on them that dwell on the earth?
11

తెల్లనిG3022 వస్త్రముG4749 వారిలో ప్రతివానికిG1538య్యబడెనుG1325; మరియుG2532–వారిG848వలెనేG5613 చంపబడG615బోవుG3195వారిG848 సహదాసులయొక్కయుG4889 సహోదరులG80 యొక్కయు లెక్క పూర్తియగుG4137వరకుG2193 ఇంకG2089 కొంచెముG3398 కాలముG5550 విశ్రమింపవలెననిG373 వారితోG846 చెప్పబడెనుG4483.

And white robes were given unto every one of them; and it was said unto them, that they should rest yet for a little season, until their fellowservants also and their brethren, that should be killed as they were, should be fulfilled.
12

ఆయన ఆరవG1623 ముద్రనుG4973 విప్పిG455నప్పుడుG3753 నేను చూడగాG1492 పెద్దG3173 భూకంపముG4578 కలిగెనుG1096. సూర్యుడుG2246 కంబళిG4526వలెG5613 నలుపాG3189యెనుG1096, చంద్రబింబమంతయుG4582 రక్తవర్ణG129మాయెనుG1096,

And I beheld when he had opened the sixth seal, and, lo, there was a great earthquake; and the sun became black as sackcloth of hair, and the moon became as blood;
13

పెద్దG3173 గాలిG417చేతG5259 ఊగులాడుG4579 అంజూరపు చెట్టునుండిG4808 అకాలపు కాయలుG3653 రాలిG906నట్టుG5613 ఆకాశG3772 నక్షత్రములుG792 భూమిG1093మీదG1519 రాలెనుG4098.

And the stars of heaven fell unto the earth, even as a fig tree casteth her untimely figs, when she is shaken of a mighty wind.
14

మరియుG2532 ఆకాశమండలముG3772 చుట్టబడినG1507 గ్రంథమువలెనైG975 తొలగిపోయెనుG673. ప్రతిG3956 కొండయుG3735 ప్రతిG3956 ద్వీపమునుG3520 వాటివాటిG848 స్థానములుG5117 తప్పెనుG2795.

And the heaven departed as a scroll when it is rolled together; and every mountain and island were moved out of their places.
15

భూG1093రాజులునుG935, ఘనులునుG3175, సవాస్రాధిపతులునుG5506, ధనికులునుG4145, బలిష్ఠులునుG1415, ప్రతిG3956 దాసుడునుG1401, ప్రతిG3956 స్వతంత్రుడునుG1658 కొండG3735 గుహలG4693లోనుG1519

And the kings of the earth, and the great men, and the rich men, and the chief captains, and the mighty men, and every bondman, and every free man, hid themselves in the dens and in the rocks of the mountains;
16

బండలG4073 సందులలోను దాగుకొనిG2928–సింహాసనాG2362సీనుడైG1909యున్నవానిG2521యొక్కయు గొఱ్ఱెపిల్లG721యొక్కయుG3588 ఉగ్రతG3709 మహాG3173దినముG2250 వచ్చెనుG2064; దానికి తాళG2476జాలినG1410వాడెవడుG5101?

And said to the mountains and rocks, Fall on us, and hide us from the face of him that sitteth on the throne, and from the wrath of the Lamb:
17

మీరు మాG2248 మీదG1909 పడిG4098 ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్లG721 ఉగ్రతG3709కునుG575 మమ్మునుG2248 మరుగుచేయుడిG2928 అని పర్వతములతోనుG3735 బండలతోనుG4073 చెప్పుచున్నారుG3004.

For the great day of his wrath is come; and who shall be able to stand?
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.