Day 172
Day 173 : 1దినవృత్తాంతములు 28-29 & ప్రకటన 3-4
Day 174

1దినవృత్తాంతములు అధ్యాయము 28

1

గోత్రములH7626 పెద్దలనుH8269, వంతులచొప్పున రాజునకుH4428సేవచేయుH8334 అధిపతులనుH8269 సహస్రాధిపతులనుH505H8269, శతాధిపతులనుH3967H8269, రాజునకునుH4428 రాజుH4428కుమారులకునుH1121 కలిగియున్న యావత్తుH3605 చరాస్తిమీదనుH7399 స్థిరాస్తిమీదనుH4735 ఉన్న అధిపతులనుH8269, అనగా ఇశ్రాయేలీయులH3478 పెద్దలనందరినిH8269H3605 రాజునొద్దH4428నున్న పరివారమునుH8269 పరాక్రమశాలులనుH1368 సేవా సంబంధులైన పరాక్రమశాలులనందరినిH2428H3605 రాజగుH4428 దావీదుH1732 యెరూషలేమునందుH3389 సమకూర్చెనుH6950.

And David assembled all the princes of Israel, the princes of the tribes, and the captains of the companies that ministered to the king by course, and the captains over the thousands, and captains over the hundreds, and the stewards over all the substance and possession of the king, and of his sons, with the officers, and with the mighty men, and with all the valiant men, unto Jerusalem.
2

అప్పుడు రాజైనH4428 దావీదుH1732 లేచి నిలువబడిH6965 ఈలాగు సెలవిచ్చెనుH559–నా సహోదరులారాH251, నా జనులారాH5971, నా మాట ఆలకించుడిH8085; యెహోవాH3068 నిబంధనH1285 మందసమునకునుH727 మన దేవునిH430 పాదపీఠమునకునుH7272H1916 విశ్రమస్థానముగా ఉండుటకుH4496 ఒక మందిరముH1004 కట్టించవలెననిH1129 నేనుH589 నా హృదయమందుH3824H5973 నిశ్చయము చేసికొని సమస్తము సిద్ధపరచితినిH3559.

Then David the king stood up upon his feet, and said, Hear me, my brethren, and my people: As for me, I had in mine heart to build an house of rest for the ark of the covenant of the LORD, and for the footstool of our God, and had made ready for the building:
3

అయితే నీవుH859 యుద్ధములు జరిగించిH4421 రక్తముH1818 ఒలికించినవాడవుH8210 గనుకH3588 నీవుH859 నా నామమునకుH8034 మందిరమునుH1004 కట్టించH1129కూడదనిH3808 దేవుడుH430 నాకు ఆజ్ఞ ఇచ్చెనుH559.

But God said unto me, Thou shalt not build an house for my name, because thou hast been a man of war, and hast shed blood.
4

ఇశ్రాయేలీయులమీదH3478H5921 నిత్యముH5769 రాజునైH4428 యుండుటకుH1961 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 నా తండ్రిH1 యింటివారందరిలోనుH1004H3605 నన్ను కోరుకొనెనుH977, ఆయన యూదాగోత్రమునుH3063, యూదాగోత్రపువారిలోH3063 ప్రధానమైనదిగా నా తండ్రిH1 యింటినిH1004 నా తండ్రిH1 యింటిలోH1004 నన్నును ఏర్పరచుకొనిH977 నాయందు ఆయన దయచూపిH7521 ఇశ్రాయేలీయులమీదH3478H5921 రాజుగా నియమించియున్నాడుH4427.

Howbeit the LORD God of Israel chose me before all the house of my father to be king over Israel for ever: for he hath chosen Judah to be the ruler; and of the house of Judah, the house of my father; and among the sons of my father he liked me to make me king over all Israel:
5

యెహోవాH3068 నాకు అనేకమందిH7227 కుమారులనుH1121 దయచేసియున్నాడుH5414, అయితే ఇశ్రాయేలీయులH3478పైనిH5921 యెహోవాH3068 రాజ్యH4438సింహాసనముమీదH3678H5921 కూర్చుండుటకుH3427 ఆయన నా కుమారులందరిలోH1121H3605H4480 సొలొమోనునుH8010 కోరుకొనిH977 ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెనుH559

And of all my sons, (for the LORD hath given me many sons,) he hath chosen Solomon my son to sit upon the throne of the kingdom of the LORD over Israel.
6

–నేనుH589 నీ కుమారుడైనH1121 సొలొమోనునుH8010 నాకు కుమారునిగాH1121 ఏర్పరచుకొని యున్నానుH977, నేనుH589 అతనికి తండ్రినైయుందునుH1H1961 అతడుH1931 నా మందిరమునుH1004 నా ఆవరణములనుH2691 కట్టించునుH1129.

And he said unto me, Solomon thy son, he shall build my house and my courts: for I have chosen him to be my son, and I will be his father.
7

మరియు నేటిH2088దినమునH3117 చేయుచున్నట్లుH6213 అతడు ధైర్యమువహించిH2388 నా ఆజ్ఞలనుH4687 నా న్యాయవిధులనుH4941 అనుసరించినH6213యెడలH518, నేనతని రాజ్యమునుH4438 నిత్యముH5769 స్థిరపరచుదునుH3559.

Moreover I will establish his kingdom for ever, if he be constant to do my commandments and my judgments, as at this day.
8

కాబట్టి మీరు ఈ మంచిH2896దేశమునుH776 స్వాస్థ్యముగా అనుభవించిH3423, మీ తరువాతH310 మీ సంతతివారికిH1121 శాశ్వతH5769 స్వాస్థ్యముగాH5157 దానిని అప్పగించునట్లు మీ దేవుడైనH430 యెహోవాH3068 మీకిచ్చిన యాజ్ఞలన్నియుH4687H3605 ఎట్టివో తెలిసికొనిH1875 వాటిని గైకొనుడిH8104 అని యెహోవాH3068 సమాజమునకుH6951 చేరిన ఇశ్రాయేలీయులందరుH3478H3605 చూచుచుండగనుH5869 మన దేవుడుH430 ఆలకించుచుండగనుH241 నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను.

Now therefore in the sight of all Israel the congregation of the LORD, and in the audience of our God, keep and seek for all the commandments of the LORD your God: that ye may possess this good land, and leave it for an inheritance for your children after you for ever.
9

సొలొమోనాH8010, నా కుమారుడాH1121, నీ తండ్రియొక్కH1 దేవుడైనH430 యెహోవాH3068 అందరి హృదయములనుH3820 పరిశోధించువాడునుH1875, ఆలోచనలన్నిటినిH4284H3605 సంకల్పములన్నిటినిH3336H3605 ఎరిగినవాడునైH3045 యున్నాడు. నీవుH859 ఆయనను తెలిసికొనిH3045 హృదయపూర్వకముగానుH3820H8003 మనః పూర్వకముగానుH5315H2655 ఆయనను సేవించుముH5647,ఆయనను వెదకినH1875యెడలH518 ఆయన నీకు ప్రత్యక్షమగునుH4672, నీవుH859 ఆయనను విసర్జించినH5800యెడలH518 ఆయన నిన్ను నిత్యముగాH5704 త్రోసి వేయునుH2186.

And thou, Solomon my son, know thou the God of thy father, and serve him with a perfect heart and with a willing mind: for the LORD searcheth all hearts, and understandeth all the imaginations of the thoughts: if thou seek him, he will be found of thee; but if thou forsake him, he will cast thee off for ever.
10

పరిశుద్ధ స్థలముగాH4720 ఉండుటకు ఒక మందిరమునుH1004 కట్టించుటకైH1129 యెహోవాH3068 నిన్ను కోరుకొనినH977 సంగతి మనస్సునకుH7200 తెచ్చుకొని ధైర్యము వహించిH2388 పని జరిగింపుముH6213.

Take heed now; for the LORD hath chosen thee to build an house for the sanctuary: be strong, and do it.
11

అప్పుడు దావీదుH1732 మంటపమునకునుH197 మందిరపుH1004 కట్టడమునకునుH1129 బొక్కసపు శాలలకునుH1597 మేడ గదులకునుH5944 లోపలిH6442 గదులకునుH2315 కరుణాపీఠపుH3727 గదికిని యెహోవాH3068 మందిరపు ఆవరణములకునుH1004

Then David gave to Solomon his son the pattern of the porch, and of the houses thereof, and of the treasuries thereof, and of the upper chambers thereof, and of the inner parlours thereof, and of the place of the mercy seat,
12

వాటి చుట్టునున్నH5439 గదులకునుH3957 దేవునిH430 మందిరపుH1004 బొక్కసములకునుH214 ప్రతిష్ఠిత వస్తువులH6944 బొక్కసములకునుH214 తాను ఏర్పాటుచేసి సిద్ధపరచినH1961 మచ్చులనుH8403 తన కుమారుడైనH1121 సొలొమోనునకుH8010 అప్పగించెనుH5414.

And the pattern of all that he had by the spirit, of the courts of the house of the LORD, and of all the chambers round about, of the treasuries of the house of God, and of the treasuries of the dedicated things:
13

మరియు యాజకులునుH3548 లేవీయులునుH3881 సేవచేయవలసినH5656 వంతుల పట్టీయునుH4256, యెహోవాH3068 మందిరపుH1004 సేవనుగూర్చినH5656 పట్టీయును, యెహోవాH3068 మందిరపుH1004 సేవోపకరణములH5656H3627 పట్టీయును దావీదుH1732 అతనికప్పగించెనుH5414.

Also for the courses of the priests and the Levites, and for all the work of the service of the house of the LORD, and for all the vessels of service in the house of the LORD.
14

మరియు ఆయా సేవాక్రమములకుH5656 కావలసిన బంగారుH2091 ఉపకరణములన్నిటినిH3627H3605 చేయుటకై యెత్తుప్రకారముH4948 బంగారమునుH2091, ఆయా సేవాక్రమములకుH5656 కావలసిన వెండిH3701 ఉపకరణములన్నిటినిH3627H3605 చేయుటకై యెత్తు ప్రకారముH4948 వెండినిH3701 దావీదుH1732 అతని కప్పగించెనుH5414.

He gave of gold by weight for things of gold, for all instruments of all manner of service; silver also for all instruments of silver by weight, for all instruments of every kind of service:
15

బంగారుH2091 దీపస్తంభములకునుH4501 వాటి బంగారుH2091 ప్రమిదెలకునుH5216 ఒక్కొక్క దీపస్తంభమునకునుH4501 దాని ప్రమిదెలకునుH5216 కావలసినంత బంగారమునుH2091 ఎత్తు ప్రకారముగానుH4948, వెండిH3701 దీపస్తంభములలోH4501 ఒక్కొక దీపస్తంభమునకునుH4501, దాని దాని ప్రమిదెలకునుH5216 కావలసినంత వెండినిH3701 యెత్తు ప్రకారముగానుH4948,

Even the weight for the candlesticks of gold, and for their lamps of gold, by weight for every candlestick, and for the lamps thereof: and for the candlesticks of silver by weight, both for the candlestick, and also for the lamps thereof, according to the use of every candlestick.
16

సన్నిధిరొట్టెలుH4535 ఉంచు ఒక్కొక బల్లకుH7979 కావలసినంత బంగారమునుH2091 ఎత్తు ప్రకారముగానుH4948, వెండిH3701బల్లలకుH7979 కావలసినంత వెండినిH3701,

And by weight he gave gold for the tables of shewbread, for every table; and likewise silver for the tables of silver:
17

ముండ్ల కొంకులకునుH4207 గిన్నెలకునుH4219 పాత్రలకునుH7184 కావలసినంత అచ్చH2889 బంగారమునుH2091, బంగారుH2091 గిన్నెలలోH3713 ఒక్కొక గిన్నెకుH3713 కావలసినంత బంగారమునుH2091 ఎత్తు ప్రకారముగానుH4948 వెండిH3701 గిన్నెలలోH3713 ఒక్కొక గిన్నెకుH3713 కావలసినంత వెండినిH3701 యెత్తు ప్రకారముగానుH4948,

Also pure gold for the fleshhooks, and the bowls, and the cups: and for the golden basons he gave gold by weight for every bason; and likewise silver by weight for every bason of silver:
18

ధూపపీఠమునకుH7004H4196 కావలసినంత పుటము వేయబడినH2212 బంగారమునుH2091 ఎత్తు ప్రకారముగానుH4948, రెక్కలు విప్పుకొనిH6566 యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 కప్పుH5526 కెరూబులH3742 వాహనముయొక్కH4818 మచ్చునకు కావలసినంత బంగారమునుH2091 అతని కప్పగించెను.

And for the altar of incense refined gold by weight; and gold for the pattern of the chariot of the cherubims, that spread out their wings, and covered the ark of the covenant of the LORD.
19

ఇవియన్నియుH3605 అప్పగించి–యెహోవాH3068 హస్తముH3027 నామీదికిH5921 వచ్చి యీ మచ్చులH8403 పనిH4399 యంతయుH3605 వ్రాతమూలముగాH3791 నాకు నేర్పెనుH7919 అని సొలొమోనుతోH8010 చెప్పెనుH559.

All this, said David, the LORD made me understand in writing by his hand upon me, even all the works of this pattern.
20

మరియు దావీదుH1732 తన కుమారుడైనH1121 సొలొమోనుతోH8010 చెప్పినH559 దేమనగా–నీవు బలముపొందిH553 ధైర్యము తెచ్చుకొనిH2388 యీ పని పూనుకొనుముH6213, భయపడH3372కుండుముH408, వెరవH2865కుండుముH408, నా దేవుడైనH430 యెహోవాH3068 నీతోకూడH5973 నుండును; యెహోవాH3068 మందిరపుH1004 సేవనుH5656 గూర్చిన పనియంతయుH3605 నీవు ముగించుH3615వరకుH5704 ఆయన నిన్ను ఎంతమాత్రమును విడుH5800వకH3808 యుండును.

And David said to Solomon his son, Be strong and of good courage, and do it: fear not, nor be dismayed: for the LORD God, even my God, will be with thee; he will not fail thee, nor forsake thee, until thou hast finished all the work for the service of the house of the LORD.
21

దేవునిH430 మందిరH1004 సేవయంతటికినిH5656H3605 యాజకులునుH3548 లేవీయులునుH3881 వంతులప్రకారముH4256 ఏర్పాటైరి; నీ యాజ్ఞకుH1697 బద్ధులైయుండి యీ పనియంతటినిH5656H3605 నెరవేర్చుటకైH5081 ఆయా పనులయందు ప్రవీణులైనH2451 వారును మనఃపూర్వకముగాH3605 పనిచేయువారును అధిపతులునుH8269 జనులందరునుH5971H3605 నీకు సహాయులగుదురుH4399.

And, behold, the courses of the priests and the Levites, even they shall be with thee for all the service of the house of God: and there shall be with thee for all manner of workmanship every willing skilful man, for any manner of service: also the princes and all the people will be wholly at thy commandment.

1దినవృత్తాంతములు అధ్యాయము 29

1

తరువాత రాజైనH4428 దావీదుH1732 సర్వసమాజముతోH3605H6951ఈలాగు సెలవిచ్చెనుH559–దేవుడుH430 కోరుకొనినH977 నా కుమారుడైనH1121 సొలొమోనుH8010 ఇంకను లేతప్రాయముగలH7390 బాలుడైH5288 యున్నాడు, కట్టబోవు ఆలయముH1002 మనుష్యునికిH120 కాదుH3808 దేవుడైనH430 యెహోవాకేH3068 గనుకH3588 ఈ పనిH4399 బహు గొప్పదిH1419.

Furthermore David the king said unto all the congregation, Solomon my son, whom alone God hath chosen, is yet young and tender, and the work is great: for the palace is not for man, but for the LORD God.
2

నేను బహుగా ప్రయాసపడిH3581 నా దేవునిH430 మందిరమునకుH1004 కావలసిన బంగారపుH2091 పనికి బంగారమునుH2091, వెండిపనికిH3701 వెండినిH3701, యిత్తడిపనికిH5178 ఇత్తడినిH5178, యినుపపనికిH1270 ఇనుమునుH5178, కఱ్ఱపనికిH6086 కఱ్ఱలనుH6086, గోమేధికపురాళ్లనుH7718H68, చెక్కుడురాళ్లనుH6320H68, వింతైన వర్ణములుగలH7553 పలువిధములH3605రాళ్లనుH68, మిక్కిలి వెలగలH3368 నానావిధ రత్నములనుH3368H68 తెల్లచలువరాయిH7893H68 విశేషముగా సంపాదించితినిH7230.

Now I have prepared with all my might for the house of my God the gold for things to be made of gold, and the silver for things of silver, and the brass for things of brass, the iron for things of iron, and wood for things of wood; onyx stones, and stones to be set, glistering stones, and of divers colours, and all manner of precious stones, and marble stones in abundance.
3

మరియు నా దేవునిH430 మందిరముమీదH1004 నాకు కలిగియున్నH3426 మక్కువచేతH7521 నేను ఆ ప్రతిష్ఠితమైనH6944 మందిరముH1004 నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులుH5459 గాక, నా స్వంతమైన బంగారమునుH2091 వెండినిH3701 నా దేవునిH430 మందిరముH1004 నిమిత్తము నేనిచ్చెదనుH5414.

Moreover, because I have set my affection to the house of my God, I have of mine own proper good, of gold and silver, which I have given to the house of my God, over and above all that I have prepared for the holy house,
4

గదుల గోడలH7023 రేకుమూతకునుH2902 బంగారపుH2091 పనికిని బంగారమునుH2091, వెండిపనికిH3701 వెండినిH3701 పనివారు చేయు ప్రతివిధమైనH3605 పనికిH4399 ఆరువేలH7969H505 మణుగులH3603 ఓఫీరుH211 బంగారమునుH2091 పదునాలుగువేల మణుగులH3603 పుటము వేయబడినH2212 వెండినిH3701 ఇచ్చుచున్నానుH5414

Even three thousand talents of gold, of the gold of Ophir, and seven thousand talents of refined silver, to overlay the walls of the houses withal:
5

ఈ దినమునH3117 యెహోవాకుH3068 ప్రతిష్ఠితముగాH4390 మనఃపూర్వకముగాH5068 ఇచ్చు వారెవరైనH4310 మీలో ఉన్నారా?

The gold for things of gold, and the silver for things of silver, and for all manner of work to be made by the hands of artificers. And who then is willing to consecrate his service this day unto the LORD?
6

అప్పుడు పితరులH1 యిండ్లకుH1004 అధిపతులునుH8269 ఇశ్రాయేలీయులH3478 గోత్రపుH7626 అధిపతులునుH8269 సహస్రాధిపతులునుH505H8269 శతాధిపతులునుH3967H8269 రాజుH4428 పనిమీదH4399 నియమింపబడిన అధిపతులునుH8269 కలసి

Then the chief of the fathers and princes of the tribes of Israel, and the captains of thousands and of hundreds, with the rulers of the king's work, offered willingly,
7

మనఃపూర్వకముగా దేవునిH430 మందిరపుH1004పనికిH5656 పదివేలH7239 మణుగులH3603 బంగారమునుH2091 ఇరువదివేల మణుగులH3603 బంగారపుH2091 ద్రాములనుH150 ఇరువదివేలH6235H505 మణుగులH3603 వెండినిH3701 ముప్పదియారువేలH8083H7239H505 మణుగులH3603 యిత్తడినిH5178 రెండులక్షలH3967H505 మణుగులH3603 యినుమునుH1270 ఇచ్చిరిH5414.

And gave for the service of the house of God of gold five thousand talents and ten thousand drams, and of silver ten thousand talents, and of brass eighteen thousand talents, and one hundred thousand talents of iron.
8

తమయొద్దH854 రత్నములున్నవారుH68 వాటిని తెచ్చిH4672 యెహోవాH3068 మందిరపుH1004 బొక్కసముమీదనున్నH214 గెర్షోనీయుడైనH1649 యెహీయేలుH3171నకుH5921 ఇచ్చిరిH5414.

And they with whom precious stones were found gave them to the treasure of the house of the LORD, by the hand of Jehiel the Gershonite.
9

వారు పూర్ణమనస్సుతోH8003H3820 యెహోవాకుH3068 ఇచ్చియుండిరిH5068 గనుకH5921 వారు ఆలాగు మనః పూర్వకముగాH5068 ఇచ్చినందుకు జనులుH5971 సంతోషపడిరిH8055.

Then the people rejoiced, for that they offered willingly, because with perfect heart they offered willingly to the LORD: and David the king also rejoiced with great joy.
10

రాజైనH4428 దావీదుH1732కూడనుH1571 బహుగాH1419 సంతోషపడిH8057, సమాజముH6951 పూర్ణముగాH3605 ఉండగా యెహోవాకుH3068 ఇట్లు స్తోత్రములు చెల్లించెనుH1288–మాకు తండ్రిగానున్నH1 ఇశ్రాయేలీయులH3478 దేవాH430 యెహోవాH3068, నిరంతరముH5769 నీవుH859 స్తోత్రార్హుడవుH1288.

Wherefore David blessed the LORD before all the congregation: and David said, Blessed be thou, LORD God of Israel our father, for ever and ever.
11

యెహోవాH3068, భూమ్యాకాశములయందుండుH776H8064 సమస్తమునుH3605 నీ వశము; మహాత్మ్యమునుH1420 పరాక్రమమునుH1369 ప్రభావమునుH8597 తేజస్సునుH5331 ఘనతయుH1935 నీకే చెందుచున్నవి; యెహోవాH3068, రాజ్యముH4467 నీది, నీవు అందరిమీదనుH3605 నిన్ను అధిపతిగాH7218 హెచ్చించుకొని యున్నావుH4984.

Thine, O LORD, is the greatness, and the power, and the glory, and the victory, and the majesty: for all that is in the heaven and in the earth is thine; thine is the kingdom, O LORD, and thou art exalted as head above all.
12

ఐశ్వర్యమునుH6239 గొప్పతనమునుH3519 నీవలన కలుగును, నీవుH859 సమస్తమునుH3605 ఏలువాడవుH4910, బలమునుH3581 పరాక్రమమునుH1369 నీ దానములుH3027, హెచ్చించువాడవునుH1431 అందరికిH3605 బలము ఇచ్చువాడవునుH2388 నీవేH859.

Both riches and honour come of thee, and thou reignest over all; and in thine hand is power and might; and in thine hand it is to make great, and to give strength unto all.
13

మా దేవాH430, మేముH587 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాముH3034, ప్రభావముగలH8597 నీ నామమునుH8034 కొనియాడుచున్నాముH1984.

Now therefore, our God, we thank thee, and praise thy glorious name.
14

ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చుH5414 సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపువాడనుH589H4310? నా జనులెంత మాత్రపువారుH5971H4310? సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి యున్నాము.

But who am I, and what is my people, that we should be able to offer so willingly after this sort? for all things come of thee, and of thine own have we given thee.
15

మా పితరులందరివలెనేH1H3605 మేమునుH587 నీ సన్నిధినిH6440 అతిథులమునుH1616 పరదేశులమునైH8453 యున్నాము, మా భూనివాసకాలముH776H3117 నీడH6738 యంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడునుH4723 లేడుH369

For we are strangers before thee, and sojourners, as were all our fathers: our days on the earth are as a shadow, and there is none abiding.
16

మా దేవాH430 యెహోవాH3068, నీ పరిశుద్ధH6944 నామముయొక్కH8034 ఘనతకొరకు మందిరమునుH1004 కట్టించుటకైH1129 మేము సమకూర్చినH3559 యీH2088 వస్తుసముదాయమునుH1995H3605 నీవలన కలిగినదే, అంతయుH3605 నీదియైH3027 యున్నది.

O LORD our God, all this store that we have prepared to build thee an house for thine holy name cometh of thine hand, and is all thine own.
17

నా దేవాH430, నీవుH859 హృదయH3824 పరిశోధనచేయుచుH974 యథార్థవంతులయందుH3476 ఇష్టపడుచున్నావనిH7521 నేనెరుగుదునుH3045; నేనైతేH589 యథార్థహృదయముH4339 గలవాడనై యివిH428 యన్నియుH3605 మనఃపూర్వకముగాH3824 ఇచ్చి యున్నానుH5068; ఇప్పుడుH6258 ఇక్కడనుండుH6311 నీ జనులునుH5971 నీకు మనఃపూర్వకముగా ఇచ్చుటH5068 చూచిH7200 సంతోషించుచున్నానుH8057.

I know also, my God, that thou triest the heart, and hast pleasure in uprightness. As for me, in the uprightness of mine heart I have willingly offered all these things: and now have I seen with joy thy people, which are present here, to offer willingly unto thee.
18

అబ్రాహాముH85 ఇస్సాకుH3327 ఇశ్రాయేలుH3478 అను మా పితరులH1 దేవాH430 యెహోవాH3068, నీ జనులుH5971 హృదయ పూర్వకముగాH3824 సంకల్పించినH3336 యీH2063 ఉద్దేశమునుH4284 నిత్యముH5769 కాపాడుముH8104; వారి హృదయమునుH3824 నీకు అనుకూలపరచుముH3559.

O LORD God of Abraham, Isaac, and of Israel, our fathers, keep this for ever in the imagination of the thoughts of the heart of thy people, and prepare their heart unto thee:
19

నా కుమారుడైనH1121 సొలొమోనుH8010 నీ యాజ్ఞలనుH4687 నీ శాసనములనుH5715 నీ కట్టడలనుH2706 గైకొనుచుH8104 వాటినన్నిటినిH3605 అనుసరించునట్లునుH6213 నేను కట్టదలచినH1129 యీ ఆలయమునుH1004 కట్టించునట్లునుH1129 అతనికి నిర్దోషమైనH8003 హృదయముH3824 దయచేయుముH5414.

And give unto Solomon my son a perfect heart, to keep thy commandments, thy testimonies, and thy statutes, and to do all these things, and to build the palace, for the which I have made provision.
20

ఈలాగు పలికిన తరువాత దావీదుH1732–ఇప్పుడుH4994 మీ దేవుడైనH430 యెహోవానుH3068 స్తుతించుడనిH1288 సమాజకులందరితోH6951H3605 చెప్పగాH559, వారందరునుH3605 తమ పితరులH1 దేవుడైనH430 యెహోవానుH3068 స్తుతించిH1288 యెహోవాH3068 సన్నిధినిH6440 రాజుH4428 ముందరనుH6440 తలవంచిH6915 నమస్కారము చేసిరిH7812.

And David said to all the congregation, Now bless the LORD your God. And all the congregation blessed the LORD God of their fathers, and bowed down their heads, and worshipped the LORD, and the king.
21

తరువాత వారు యెహోవాకుH3068 బలులుH2077 అర్పించిరిH2076. మరునాడుH4283 దహనబలిగాH5930 వెయ్యిH505 యెద్దులనుH6499 వెయ్యిH505 గొఱ్ఱ పొట్టేళ్లనుH352 వెయ్యిH505 గొఱ్ఱపిల్లలనుH3532 వాటి పానార్పణలతోH5262 కూడ ఇశ్రాయేలీయులందరిH3478H3605 సంఖ్యకు తగునట్టుగా అర్పించిరిH5927.

And they sacrificed sacrifices unto the LORD, and offered burnt offerings unto the LORD, on the morrow after that day, even a thousand bullocks, a thousand rams, and a thousand lambs, with their drink offerings, and sacrifices in abundance for all Israel:
22

H1931 దినమునH3117 వారు యెహోవాH3068 సన్నిధినిH6440 బహుH1419 సంతోషముతోH8057 అన్నH398పానములుH8354 పుచ్చుకొనిరి. దావీదుH1732 కుమారుడైనH1121 సొలొమోనునకుH8010 రెండవసారిH8145 పట్టాభిషేకముచేసిH4427, యెహోవాH3068 సన్నిధినిH6440 అతని అధిపతిగానుH5057 సాదోకునుH6659 యాజకునిగానుH3548 అభిషేకించిరిH4886.

And did eat and drink before the LORD on that day with great gladness. And they made Solomon the son of David king the second time, and anointed him unto the LORD to be the chief governor, and Zadok to be priest.
23

అప్పుడు సొలొమోనుH8010 తన తండ్రియైనH1 దావీదునకుH1732 మారుగాH8478 యెహోవాH3068 సింహాసనమందుH3678H5921 రాజుగాH4428 కూర్చుండిH3427 వర్ధిల్లుచుండెనుH6743. ఇశ్రాయేలీయులందరునుH3478H3605 అతని యాజ్ఞకు బద్ధులైయుండిరిH8085.

Then Solomon sat on the throne of the LORD as king instead of David his father, and prospered; and all Israel obeyed him.
24

అధిపతులందరునుH8269H3605 యోధులందరునుH1368H3605 రాజైనH4428 దావీదుH1732 కుమారులందరునుH1121H3605 రాజైనH4428 సొలొమోనునకుH8010H8478 లోబడిరిH5414.

And all the princes, and the mighty men, and all the sons likewise of king David, submitted themselves unto Solomon the king.
25

యెహోవాH3068 సొలొమోనునుH8010 ఇశ్రాయేలీయులందరిH3478H3605 యెదుటనుH5869 బహుగాH4605 ఘనపరచిH1431, అతనికి ముందుగాH6440 ఇశ్రాయేలీయులనుH3478 ఏలిన యేH3605 రాజునకైననుH4428 కలుH1961గనిH3808 రాజ్యప్రభావమునుH4438H1935 అతని కనుగ్రహించెనుH5414.

And the LORD magnified Solomon exceedingly in the sight of all Israel, and bestowed upon him such royal majesty as had not been on any king before him in Israel.
26

యెష్షయిH3448 కుమారుడైనH1121 దావీదుH1732 ఇశ్రాయేలీయులందరిH3478H3605 మీదH5921 రాజైయుండెనుH4427.

Thus David the son of Jesse reigned over all Israel.
27

అతడు ఇశ్రాయేలీయులనుH3478 ఏలినH4427 కాలముH3117 నలువదిH705 సంవత్సరములుH8141; హెబ్రోనులోH2275 ఏడుH7651 సంవత్సరములునుH8141, యెరూషలేములోH3389 ముప్పదిH7970 మూడుH7969 సంవత్సరములునుH8141 అతడు ఏలెనుH4427.

And the time that he reigned over Israel was forty years; seven years reigned he in Hebron, and thirty and three years reigned he in Jerusalem.
28

అతడు వృద్ధాప్యముH7872 వచ్చినవాడై ఐశ్వర్యH6239 ప్రభావములుH3519 కలిగి, మంచిH2896 ముదిమిలో మరణమొందెనుH4191. అతని తరువాత అతని కుమారుడైనH1121 సొలొమోనుH8010 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

And he died in a good old age, full of days, riches, and honour: and Solomon his son reigned in his stead.
29

రాజైనH4428 దావీదునకుH1732 జరిగినవాటన్నిటినిగూర్చియుH1697, అతని రాజరికమంతటినిగూర్చియుH4438H3605, పరాక్రమమునుగూర్చియుH1369, అతనికిని ఇశ్రాయేలీయులకునుH3478 దేశములH776 రాజ్యములన్నిటికినిH4467H3605 వచ్చినH5674 కాలములనుగూర్చియుH6256,

Now the acts of David the king, first and last, behold, they are written in the book of Samuel the seer, and in the book of Nathan the prophet, and in the book of Gad the seer,
30

దీర్ఘదర్శిH7203 సమూయేలుH8050 మాటలనుబట్టియుH1697H5921, ప్రవక్తయగుH5030 నాతానుH5416 మాటలనుబట్టియుH1697H5921, దీర్ఘదర్శిH2374 గాదుH1410 మాటలనుబట్టియుH1697H5921 వ్రాయబడియున్నదిH3789.

With all his reign and his might, and the times that went over him, and over Israel, and over all the kingdoms of the countries.

ప్రకటన అధ్యాయము 3

1

సార్దీస్‌G4554లోG1722 ఉన్న సంఘపుG1577 దూతకుG32 ఈలాగు వ్రాయుము–G1125 ఏడుG2033 నక్షత్రములునుG792 దేవునిG2316 యేడాG2033త్మలునుG4151 గలవాడుG2192 చెప్పుG3004 సంగతులేవనగాG3592–నీG4675 క్రియలనుG2041 నేనెరుగుదునుG149. ఏమనగా, జీవించుచున్నావన్నG2198 పేరుG3686మాత్రమున్నదిG2192 గాని నీవు మృతుడవేG3498

And unto the angel of the church in Sardis write; These things saith he that hath the seven Spirits of God, and the seven stars; I know thy works, that thou hast a name that thou livest, and art dead.
2

నీG4675 క్రియలుG2041 నా దేవునిG2316 యెదుటG1799 సంపూర్ణమైనవిగాG4137 నాకు కనబడG2147లేదుG3756 గనుక జాగరూకుడG1127వైG1096, చావనైG599యున్నG3195 మిగిలినవాటినిG3062 బలపరచుముG4741.

Be watchful, and strengthen the things which remain, that are ready to die: for I have not found thy works perfect before God.
3

నీవేలాగుG4459 ఉపదేశము పొందితివోG2983 యేలాగుG4459 వింటివోG191 జ్ఞాపకముచేసికొనిG3421 దానిని గైకొనుచుG5083 మారుమనస్సు పొందుముG3340. నీవు జాగరూకుడవైG1127 యుండనిG3361యెడలG1437 నేను దొంగG2812వలెG5613 వచ్చెదనుG2240; ఏG4169 గడియనుG5610 నీG4571 మీదికిG1909 వచ్చెదనోG2240 నీకు తెలియనేG1097 తెలియదుG3364.

Remember therefore how thou hast received and heard, and hold fast, and repent. If therefore thou shalt not watch, I will come on thee as a thief, and thou shalt not know what hour I will come upon thee.
4

అయితే తమG848 వస్త్రములనుG2440 అపవిత్రపరచుG3435కొననిG3756 కొందరుG3641 సార్దీస్‌G4554లోG1722 నీయొద్ద ఉన్నారుG2192. వారుG1526 అర్హులుG514 గనుకG3754 తెల్లని వస్త్రములుG3022 ధరించుకొనిG1722 నాG1700తోG3326 కూడ సంచరించెదరుG4043.

Thou hast a few names even in Sardis which have not defiled their garments; and they shall walk with me in white: for they are worthy.
5

జయించువాడుG3528 ఆలాగునG3778 తెల్లనిG3022 వస్త్రములుG2440 ధరించుకొనునుG4016; జీవG2222గ్రంథముG976లోనుండిG1537 అతనిG848 పేరెంతG3686మాత్రమును తుడుపుG1831 పెట్టకG3364, నాG3450తండ్రిG3962 యెదుటనుG1799 ఆయనG848 దూతలG32 యెదుటనుG1799 అతనిG848 పేరుG3686 ఒప్పుకొందునుG1843.

He that overcometh, the same shall be clothed in white raiment; and I will not blot out his name out of the book of life, but I will confess his name before my Father, and before his angels.
6

సంఘములG1577తోG3588 ఆత్మG4151 చెప్పుచున్నG3004 మాట చెవిగలవాడుG2192 వినునుగాకG191

He that hath an ear, let him hear what the Spirit saith unto the churches.
7

ఫిలదెల్ఫియG5359లోG1722 ఉన్న సంఘపుG1577 దూతకుG32 ఈలాగు వ్రాయుముG1125–దావీదుG1138 తాళపుచెవిG2807 కలిగిG2192, యెవడునుG3762 వేయలేకుండG2808 తీయువాడునుG455, ఎవడునుG3762 తీయలేకుండG455 వేయువాడునైనG2808 సత్యస్వరూపియగుG228 పరిశుద్ధుడుG40 చెప్పుG3004 సంగతులేవనగాG3592

And to the angel of the church in Philadelphia write; These things saith he that is holy, he that is true, he that hath the key of David, he that openeth, and no man shutteth; and shutteth, and no man openeth;
8

–నీG4675 క్రియలనుG2041 నేనెరుగుదునుG1492; నీకున్నG2192 శక్తిG1411 కొంచెమైG3398 యుండినను నీవు నాG3450 వాక్యమునుG3056 గైకొనిG5083 నాG3450 నామముG3686 ఎరుగననG720లేదుG3756. ఇదిగోG1799 తలుపుG2374 నీG4675యెదుటG1799 తీసియుంచి యున్నానుG455; దానినిG846 ఎవడునుG3762 వేయనేరడుG2808.

I know thy works: behold, I have set before thee an open door, and no man can shut it: for thou hast a little strength, and hast kept my word, and hast not denied my name.
9

యూదులుG2453 కాకయేG3756 తాముG1438 యూదులమనిG3004 అబద్ధమాడుG5574 సాతానుG4567 సమాజపుG4864 వారినిG846 రప్పించెదనుG1325; వారు వచ్చిG2240 నీG4675 పాదములG4228 యెదుటG1799 పడి నమస్కారముచేసిG4352, ఇదిగోG2400, నేనుG1473 నిన్నుG4571 ప్రేమించితిననిG25 తెలిసికొనునట్లుG1097 చేసెదనుG4160.

Behold, I will make them of the synagogue of Satan, which say they are Jews, and are not, but do lie; behold, I will make them to come and worship before thy feet, and to know that I have loved thee.
10

నీవు నాG3450 ఓర్పుG5281 విషయమైన వాక్యమునుG3056 గైకొంటివిG5083 గనుకG3754 భూG1093నివాసులనుG2730 శోధించుటకుG3985 లోకG3625మంతటిG3650మీదికిG1909 రాG2064బోవుG3195 శోధనG3986 కాలముG5610లోG1537 నేనునుG2504 నిన్నుG4571 కాపాడెదనుG5083.

Because thou hast kept the word of my patience, I also will keep thee from the hour of temptation, which shall come upon all the world, to try them that dwell upon the earth.
11

నేను త్వరగాG5035 వచ్చుచున్నానుG2064; ఎవడును నీG4675 కిరీటముG4735 నపహరింపG2983కుండునట్లుG3367 నీకు కలిగినG2192దానినిG3739 గట్టిగా పట్టుకొనుముG2902.

Behold, I come quickly: hold that fast which thou hast, that no man take thy crown.
12

జయించుG3528 వానినిG846 నాG3450 దేవునిG2316 ఆలయముG3485లోG1722 ఒక స్తంభముగాG4769 చేసెదనుG4160; అందులోనుండిG1537 వాడు ఇకమీదటG2089 ఎన్నటికినిG3364 వెలుపలికిG1854పోడుG1831. మరియుG2532 నాG3450 దేవునిG2316 పేరునుG3686, పరలోకముG3772లోG1537 నాG3450 దేవునిG2316 యొద్దనుండిG575 దిగి వచ్చుచున్నG2597 నూతనమైనG2537 యెరూషలేమనుG2419 నాG3450 దేవునిG2316 పట్టణపుG4172 పేరునుG3686, నాG3450 క్రొత్తG2537 పేరునుG3686 వాని మీద వ్రాసెదను.

Him that overcometh will I make a pillar in the temple of my God, and he shall go no more out: and I will write upon him the name of my God, and the name of the city of my God, which is new Jerusalem, which cometh down out of heaven from my God: and I will write upon him my new name.
13

సంఘములతోG1577 ఆత్మG4151 చెప్పుచున్నG3004 మాట చెవిG3775గలవాడుG2192 వినునుగాకG191.

He that hath an ear, let him hear what the Spirit saith unto the churches.
14

లవొదికయలోG2994 ఉన్న సంఘపుG1577 దూతకుG32 ఈలాగు వ్రాయుము–G1125ఆమేన్‌G281 అనువాడునుG3004 నమ్మకమైనG4103 సత్యG228సాక్షియుG3144 దేవునిG2316 సృష్టికిG2937 ఆదియునైనవాడుG746 చెప్పుG3004 సంగతులేవనగాG3592

And unto the angel of the church of the Laodiceans write; These things saith the Amen, the faithful and true witness, the beginning of the creation of God;
15

–నీG4675 క్రియలనుG2041 నేనెరుగుదునుG1492, నీవుG1488 చల్లగానైననుG5593 వెచ్చగానైననుG2200 లేవుG3777; నీవుG1498 చల్లగానైననుG5593 వెచ్చగానైననుG2200 ఉండిన మేలుG3785.

I know thy works, that thou art neither cold nor hot: I would thou wert cold or hot.
16

నీవుG1488 వెచ్చగానైననుG2200 చల్లగానైననుG5593 ఉండకG3777, నులివెచ్చనగాG5513 ఉన్నావుG1488 గనుకG3754 నేను నిన్నుG4571 నాG3450 నోటG4750నుండిG1537 ఉమ్మివేయG1692 నుద్దేశించుచున్నానుG3195.

So then because thou art lukewarm, and neither cold nor hot, I will spue thee out of my mouth.
17

నీవుG4771 దౌర్భాగ్యుడవునుG5005 దిక్కుమాలినవాడవునుG1652 దరిద్రుడవునుG4434 గ్రుడ్డివాడవునుG585 దిగంబరుడవునైG1131 యున్నావనిG1488 యెరుగG1492G3756–నేనుG1510 ధనవంతుడనుG4145, ధనవృద్ధి చేసియున్నానుG4147, నాకేమియుG3762 కొదువG5532లేదనిG2192 చెప్పుకొనుచున్నావుG3004.

Because thou sayest, I am rich, and increased with goods, and have need of nothing; and knowest not that thou art wretched, and miserable, and poor, and blind, and naked:
18

నీవుG4671 ధనవృద్ధి చేసికొనునట్లుG4147 అగ్నిG4442లోG1537 పుటమువేయబడినG4448 బంగారమునుG5553, నీG4675 దిసమొలG1132 సిగ్గుG152 కనబడG5319కుండునట్లుG3361 ధరించుకొనుటకుG4016 తెల్లనిG3022 వస్త్రములనుG2440, నీకు దృష్టికలుగునట్లుG991 నీG4675 కన్నులకుG3788 కాటుకనుG2854 నాG1700యొద్దG3844 కొనుమనిG59 నీకుG4671 బుద్ధి చెప్పుచున్నానుG4823.

I counsel thee to buy of me gold tried in the fire, that thou mayest be rich; and white raiment, that thou mayest be clothed, and that the shame of thy nakedness do not appear; and anoint thine eyes with eyesalve, that thou mayest see.
19

నేనుG1473 ప్రేమించుG5368వారినందరినిG3745 గద్దించిG1651 శిక్షించుచున్నానుG3811 గనుక నీవు ఆసక్తి కలిగిG2206 మారు మనస్సు పొందుముG3340.

As many as I love, I rebuke and chasten: be zealous therefore, and repent.
20

ఇదిగోG2400 నేను తలుపుG2374నొద్దG1909 నిలుచుండిG2476 తట్టుచున్నానుG2925. ఎవడైననుG5100 నాG3450 స్వరముG5456 వినిG191 తలుపుG2374తీసినG455 యెడలG1437, నేను అతనిG846యొద్దకుG4314 వచ్చిG1525 అతనిG846తోG3326 నేనును, నాG1700తోకూడG3326 అతడునుG846 భోజనము చేయుదుముG1172.

Behold, I stand at the door, and knock: if any man hear my voice, and open the door, I will come in to him, and will sup with him, and he with me.
21

నేను జయించిG3528 నాG3450 తండ్రిG3962తోకూడG3326 ఆయనG848 సింహాసనముG2362నందుG1722 కూర్చుండియున్నG2523 ప్రకారముG5613 జయించువానినిG3528 నాG1700తోకూడG3326 నాG3450 సింహాసనముG2362నందుG1722 కూర్చుండG2523నిచ్చెదనుG1325.

To him that overcometh will I grant to sit with me in my throne, even as I also overcame, and am set down with my Father in his throne.
22

సంఘములG1577తోG3588 ఆత్మG4151 చెప్పుచున్నG3004 మాట చెవిG3775గలవాడుG2192 వినునుగాకG191.

He that hath an ear, let him hear what the Spirit saith unto the churches.

ప్రకటన అధ్యాయము 4

1

ఈ సంగతులు జరిగినG5023 తరువాతG3326 నేను చూడగాG1492, అదిగోG2400 పరలోకG3772మందుG1722 ఒక తలుపుG2374 తెరువబడియుండెనుG455. మరియుG2532 నేను మొదటG4413 వినినG191 స్వరముG5456 బూరధ్వనిG4536వలెG5613 నాG1700తోG3326 మాటలాడగాG2980 వింటినిG191. ఆ మాటలాడినవాడుG3004–ఇక్కడికిG5602 ఎక్కిరమ్ముG305; ఇకG3326మీదటG5023 జరుగG1096వలసినG1163వాటినిG3739 నీకుG4671 కనుపరచెదననెనుG1166

After this I looked, and, behold, a door was opened in heaven: and the first voice which I heard was as it were of a trumpet talking with me; which said, Come up hither, and I will shew thee things which must be hereafter.
2

వెంటనేG2112 నేను ఆత్మG4151వశుడG1722నైతినిG1096 అదిగోG2400 పరలోకG3772మందుG1722 ఒక సింహాసనముG2362 వేయబడియుండెనుG2749. సింహాసనముG2362నందుG1909 ఒకడు ఆసీసుడైయుండెనుG2521,

And immediately I was in the spirit: and, behold, a throne was set in heaven, and one sat on the throne.
3

ఆసీనుడైనవాడుG2521, దృష్టికిG3706 సూర్యకాంతG2393 పద్మG4555రాగములనుG3037 పోలినవాడుG3664; మరకతముG4664వలెG3664 ప్రకాశించు ఇంద్రధనుస్సుG2463 సింహాసనమునుG2362 ఆవరించియుండెనుG2943.

And he that sat was to look upon like a jasper and a sardine stone: and there was a rainbow round about the throne, in sight like unto an emerald.
4

సింహాసనముG2362చుట్టుG2943 ఇరువదిG5064నాలుగుG1501 సింహాసనములుండెనుG2362, ఈ సింహాసనముG2362లందుG1909 ఇరువదిG5064నలుగురుG1501 పెద్దలుG4245 తెల్లనిG3022 వస్త్రములుG2440 ధరించుకొనిG4016, తమG848 తలలG2776మీదG1909 సువర్ణG5552 కిరీటములుG4735 పెట్టుకొన్నవారైG2192 కూర్చుండిరిG2521.

And round about the throne were four and twenty seats: and upon the seats I saw four and twenty elders sitting, clothed in white raiment; and they had on their heads crowns of gold.
5

G3588 సింహాసనములోG2362 నుండిG1537 మెరుపులునుG796 ధ్వనులునుG5456 ఉరుములునుG1027 బయలుదేరుచున్నవిG1607. మరియుG2532G3588 సింహాసనముG2362 ఎదుటG1799 ఏడుG2033 దీపములుG2985 ప్రజ్వలించుచున్నవిG2545; అవిG3739 దేవునిG2316 యేడుG2033 ఆత్మలుG4151.

And out of the throne proceeded lightnings and thunderings and voices: and there were seven lamps of fire burning before the throne, which are the seven Spirits of God.
6

మరియుG2532G3588 సింహాసనముG2362 ఎదుటG1799 స్ఫటికమునుG2930 పోలినG3664 గాజువంటిG5193 సముద్రమున్నట్టుండెనుG2281. ఆG3588 సింహాసనమునకుG2362 మధ్యG3319నుG1722 సింహాసనముG2362 చుట్టునుG2945, ముందుG1715 వెనుక కన్నులG3788తో నిండినG1073 నాలుగుG5064 జీవులుండెనుG2226.

And before the throne there was a sea of glass like unto crystal: and in the midst of the throne, and round about the throne, were four beasts full of eyes before and behind.
7

మొదటిG4413 జీవిG2226 సింహముG3023వంటిదిG3664; రెండవG1208 జీవిG2226 దూడG3448వంటిదిG3664;మూడవG5154 జీవిG2226 మనుష్యునిG444 ముఖము వంటిG5613 ముఖముG4383గలదిG2192; నాలుగవG5067 జీవిG2226 యెగురుచున్నG4072 పక్షిరాజుG105వంటిదిG3664.

And the first beast was like a lion, and the second beast like a calf, and the third beast had a face as a man, and the fourth beast was like a flying eagle.
8

ఈ నాలుగుG5064 జీవులలోG2226 ప్రతిG2596 జీవికిG2226 ఆరేసిG1803 రెక్కG4420లుండెనుG2192, అవి చుట్టునుG2943 రెక్కలG4420 లోపటనుG2081 కన్నులతోG3788 నిండియున్నవిG1073. అవి–భూత వర్తమాన భవిష్యత్కాలములలో ఉండుG3801 సర్వాధికారియుG3841 దేవుడునగుG2316 ప్రభువుG2962 పరిశుద్ధుడుG40, పరిశుద్ధుడుG40, పరిశుద్ధుడుG40, అని మానకG3756 రాత్రింG3571బగళ్లుG2250 చెప్పుచుండునుG3004.

And the four beasts had each of them six wings about him; and they were full of eyes within: and they rest not day and night, saying, Holy, holy, holy, Lord God Almighty, which was, and is, and is to come.
9

G3588 సింహాసనముG2362 నందుG1909 ఆసీనుడైయుండిG2521 యుగG1519యుగములుG1519 జీవించుచున్నవానికిG2198 మహిమయుG1391 ఘనతయుG5092 కృతజ్ఞతాస్తుతులునుG2169 కలుగునుగాకని ఆ జీవులుG2226 కీర్తించుచుండగాG1325

And when those beasts give glory and honour and thanks to him that sat on the throne, who liveth for ever and ever,
10

G3588 యిరువదిG5064 నలుగురుG1501 పెద్దలుG4245 సింహాసనముG2362నందుG1909 ఆసీనుడైయుండువానిG2521 యెదుటG1799 సాగిలపడిG4098, యుగG165యుగములుG165 జీవించుచున్నవానికిG2198 నమస్కారముG4352 చేయుచు

The four and twenty elders fall down before him that sat on the throne, and worship him that liveth for ever and ever, and cast their crowns before the throne, saying,
11

ప్రభువాG2962, మా దేవా, నీవుG4771 సమస్తమునుG3956 సృష్టించితివిG2936; నీG4675 చిత్తమునుG2307బట్టిG1223 అవి యుండెనుG1526; దానిని బట్టియేG3754 సృష్టింపబడెనుG2936 గనుక నీవేG4771 మహిమG1391 ఘనతG5092 ప్రభావములుG1411 పొందG2983నర్హుడవనిG514 చెప్పుచుG3004, తమG848 కిరీటములనుG4735G3588 సింహాసనముG2362 ఎదుటG1799 వేసిరిG906.

Thou art worthy, O Lord, to receive glory and honour and power: for thou hast created all things, and for thy pleasure they are and were created.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.