Day 165
Day 166 : 1దినవృత్తాంతములు 11-12 & 2 పేతురు 1-3
Day 167

1దినవృత్తాంతములు అధ్యాయము 11

1

అప్పుడు ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 హెబ్రోనులోH2275 నుండు దావీదుH1732నొద్దకుH413 కూడిH6908 వచ్చి- చిత్తగించుముH2009, మేముH587 నీకు ఎముకనంటినవారముH6106 రక్తసంబంధులముH1320.

Then all Israel gathered themselves to David unto Hebron, saying, Behold, we are thy bone and thy flesh.
2

ఇంతకు ముందు సౌలుH7586 రాజైH4428యున్నప్పుడుH1961 నీవు ఇశ్రాయేలీయులనుH3478 నడిపించువాడవైH3317 యుంటివి- నా జనులగుH5971 ఇశ్రాయేలీయులనుH3478 నీవుH859 ఏలిH5057 వారిమీదH5921 అధిపతిగా ఉందువని నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకు సెలవిచ్చెనుH559 అని మనవిచేసిరి.

And moreover in time past, even when Saul was king, thou wast he that leddest out and broughtest in Israel: and the LORD thy God said unto thee, Thou shalt feed my people Israel, and thou shalt be ruler over my people Israel.
3

ఇశ్రాయేలీయులH3478 పెద్దH2205లందరునుH3605 హెబ్రోనులోనున్నH2275 రాజుH4428నొద్దకుH413 రాగాH935 దావీదుH1732 హెబ్రోనులోH2275 యెహోవాH3068 సన్నిధినిH6440 వారితో నిబంధనH1285చేసెనుH3772; అప్పుడు వారు సమూయేలుH8050ద్వారాH3027 యెహోవాH3068 సెలవిచ్చినH1697 ప్రకారము దావీదునుH1732 ఇశ్రాయేలీయులH3478మీదH5921 రాజుగాH4428 అభిషేకము చేసిరిH4886.

Therefore came all the elders of Israel to the king to Hebron; and David made a covenant with them in Hebron before the LORD; and they anointed David king over Israel, according to the word of the LORD by Samuel.
4

తరువాత దావీదునుH1732 ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 యెరూషలేH3389 మనబడినH1931 యెబూసునకుH2982 పోయిరిH1980; ఆ దేశH776వాసులైనH3427 యెబూసీయులుH2983 అచ్చటH8033 ఉండిరి.

And David and all Israel went to Jerusalem, which is Jebus; where the Jebusites were, the inhabitants of the land.
5

అప్పుడు- నీవు వీనియందు ప్రవేశింపH935కూడదనిH3808 యెబూసుH2982 కాపురస్థులుH3427 దావీదుతోH1732 అనగాH559 దావీదుH1732 దావీదుH1732 పట్టణH5892మనబడినH1931 సీయోనుH6726 కోటనుH4686 పట్టుకొనెనుH3920.

And the inhabitants of Jebus said to David, Thou shalt not come hither. Nevertheless David took the castle of Zion, which is the city of David.
6

ఎవడుH3605 మొదటH7223 యెబూసీయులనుH2983 హతము చేయునోH5221 వాడు ముఖ్యుడునుH7218 సైన్యాధిపతియుH8269నగుననిH1961 దావీదుH1732 సెలవియ్యగాH559 సెరూయాH6870 కుమారుడైనH1121 యోవాబుH3097 అందరికంటె ముందుగాH7223 ఎక్కిH5927 ఆ యాధిపత్యమునుH7218 పొందెనుH1961.

And David said, Whosoever smiteth the Jebusites first shall be chief and captain. So Joab the son of Zeruiah went first up, and was chief.
7

తరువాత దావీదుH1732 ఆ కోటయందుH4679 నివాసముH3427 చేసినందునH5921 దానికి దావీదుH1732పురమనుH5892 పేరు కలిగెనుH7121.

And David dwelt in the castle; therefore they called it the city of David.
8

దావీదుH1732 మిల్లోH4407 మొదలుకొనిH4480 చుట్టునుH5439 పట్టణమునుH5892 కట్టించెనుH1129; యోవాబుH3097 పట్టణములోH5892 మిగిలినH7605 భాగములను బాగుచేసెనుH2421.

And he built the city round about, even from Millo round about: and Joab repaired the rest of the city.
9

సైన్యములH6635కధిపతియగు యెహోవాH3068 అతనికి తోడైయుండగాH5973 దావీదుH1732 ఈ ప్రకారము అంతకంతకుH1980 అధికుడగుచుండెనుH1431.

So David waxed greater and greater: for the LORD of hosts was with him.
10

ఇశ్రాయేలీH3478యులకుH5921 యెహోవాH3068 సెలవిచ్చినH1697 ప్రకారము దావీదునుH1732 పట్టాభిషేకము చేయుటకైH4427 అతని రాజ్యముH4438నందు అతనితోనుH5973 ఇశ్రాయేలీయుH3478లందరిH3605తోనుH5973 కూడి సహాయముచేసినH2388 దావీదుH1732నొద్దనున్నH834 పరాక్రమశాలులైనH1368 వారిలో ప్రధానులుH7218 వీరుH428.

These also are the chief of the mighty men whom David had, who strengthened themselves with him in his kingdom, and with all Israel, to make him king, according to the word of the LORD concerning Israel.
11

దావీదుH1732 నొద్దనుండిన ఆ పరాక్రమశాలులH1368 పట్టీలోనివారుH4557 ముప్పదిమంది; వారిలో హక్మోనీH2453 కుమారుడైనH1121 యాషాబాముH3434 ముఖ్యుడుH7218;ఇతడుH1931 ఒకH259 యుద్ధమందు మూడుH7969 వందలమందినిH3967 చంపిH2491 వారిమీద ఈటెH2595 ఆడించినవాడుH5782.

And this is the number of the mighty men whom David had; Jashobeam, an Hachmonite, the chief of the captains: he lifted up his spear against three hundred slain by him at one time.
12

ఇతని తరువాతివాడుH310 అహోహీయుడగుH266 దోదోH1734కుమారుడైనH1121 ఎలియాజరుH499; ఇతడుH1931 పరాక్రమశాలులనిH1368 పేరుపొందిన ముగ్గురిలోH7969 ఒకడు.

And after him was Eleazar the son of Dodo, the Ahohite, who was one of the three mighties.
13

ఫిలిష్తీయులుH6430 దానినిండH4392 యవలుగలH8184 చేనుH7704 ఉన్న పస్దమీ్మములోH6450 యుద్ధము చేయుటకైH4421 కూడిరాగాH622 జనులుH5971 ఫిలిష్తీయులనుH6430 చూచి పారిపోయినప్పుడుH5127 ఇతడుH1931 దావీదుH1732తోకూడH5973 అచ్చటH8033 ఉండెనుH1961.

He was with David at Pasdammim, and there the Philistines were gathered together to battle, where was a parcel of ground full of barley; and the people fled from before the Philistines.
14

వీరు ఆ చేనిలోH2513 నిలిచిH8432 దాని కాపాడిH3320 ఫిలిష్తీయులనుH6430 హతముచేయగాH5221 యెహోవాH3068 జనులకు గొప్పH1419 రక్షణH8668 కలుగజేసెనుH3467.

And they set themselves in the midst of that parcel, and delivered it, and slew the Philistines; and the LORD saved them by a great deliverance.
15

ముప్పదిమందిH7970 పరాక్రమ శాలులలో ముఖ్యులగుH7218 ఈ ముగ్గురుH7969 అదుల్లాముH5725 అను చట్టు రాతికొండH6697 గుహH4631లోH413 నుండు దావీదుH1732 నొద్దకు వచ్చిరిH3381, ఫిలిష్తీయులH6430 సమూహముH4264 రెఫాయీయులH7497 లోయలోH6010 దిగియుండెనుH2583.

Now three of the thirty captains went down to the rock to David, into the cave of Adullam; and the host of the Philistines encamped in the valley of Rephaim.
16

దావీదుH1732 మరుగుH4686 స్థలమందుండగా ఫిలిష్తీయులH6430 దండుH5333 బేత్లెహేమునందుండెనుH1035.

And David was then in the hold, and the Philistines' garrison was then at Bethlehem.
17

దావీదుH1732 ఆశపడిH183- బేత్లెహేమునందలిH1035 ఊరి గవినియొద్దిH8179 బావిH953నీళ్లుH4325 కొంచెము నాకు దాహమునకు ఎవడుH4310 తెచ్చియిచ్చుననిH8248 అనగాH559

And David longed, and said, Oh that one would give me drink of the water of the well of Bethlehem, that is at the gate!
18

ఆ ముగ్గురునుH7969 ఫిలిష్తీయులH6430 దండులోనికిH4264 చొరబడి పోయిH1234 బేత్లెహేముH1035 ఊరి గవినియొద్దిH8179 బావిH953నీళ్లుH4325 చేదుకొనిH7579 దావీదుH1732నొద్దకుH413 తీసికొనిH5375 వచ్చిరిH935. అయితే దావీదుH1732 ఆ నీళ్లుH4325 త్రాగుటకుH8354 మనస్సుH14లేకH3808 యెహోవాకుH3068 అర్పితముగా వాటిని పారబోసిH5258

And the three brake through the host of the Philistines, and drew water out of the well of Bethlehem, that was by the gate, and took it, and brought it to David: but David would not drink of it, but poured it out to the LORD,
19

- నేను ఈలాగుH2063 చేయH6213కుండH4480 నా దేవుడుH430 నన్ను కాచునుగాకH2486; ప్రాణమునకు తెగించిH5315 యీ నీళ్లుH4325 తెచ్చినH935 యీH428 మనుష్యులH376 రక్తమునుH1818 నేను త్రాగుదునాH8354 అని చెప్పిH559 త్రాగH8354కపోయెనుH3808; ఈ ముగ్గురుH7969 పరాక్రమశాలులుH1368 ఇట్టి పనులుH428 చేసిరిH6213.

And said, My God forbid it me, that I should do this thing: shall I drink the blood of these men that have put their lives in jeopardy? for with the jeopardy of their lives they brought it. Therefore he would not drink it. These things did these three mightiest.
20

యోవాబుH3097 సహోదరుడైనH251 అబీషైH52 ముగ్గురిలోH7969 ప్రధానుడుH7218; ఇతడుH1931 ఒక యుద్ధమందు మూడుH7969వందలమందినిH3967 హతముచేసిH2491 తన యీటెH2595 వారిమీదH5921 ఆడించినవాడైH5782 యీ ముగ్గురిలోనుH7969 పేరుపొందినH8034 వాడాయెను.

And Abishai the brother of Joab, he was chief of the three: for lifting up his spear against three hundred, he slew them, and had a name among the three.
21

ఈ ముగ్గురిH7969లోనుH4480 కడమ యిద్దరికంటెH8147 అతడుH1931 ఘనతనొందినవాడైH3513 వారికి అధిపతిH8269యాయెనుH1961 గాని ఆ మొదటి ముగ్గురిలోH7969 ఎవరికిని అతడు సాటివాడుH935 కాలేదుH3808.

Of the three, he was more honourable than the two; for he was their captain: howbeit he attained not to the first three.
22

మరియు కబ్సెయేలుH6909 సంబంధుడునుH4480 పరాక్రమవంతుడునైనH2428 యొకనికిH376 పుట్టిన యెహోయాదాH3111 కుమారుడైనH1121 బెనాయాయునుH1141 విక్రమక్రియలవలనH6467 గొప్ప వాడాయెను. ఇతడుH1931 మోయాబీH4124యుడగుH739 అరీయేలుH కుమారులH1121 నిద్దరినిH8147 చంపెనుH5221;మరియు ఇతడు బయలుదేరిH3381 హిమముH7950 పడిన కాలమునH3117 ఒక సింహమునుH738 ఒక గుహH953యందుH8432 చంపివేసెనుH5221.

Benaiah the son of Jehoiada, the son of a valiant man of Kabzeel, who had done many acts; he slew two lionlike men of Moab: also he went down and slew a lion in a pit in a snowy day.
23

అయిదుH2568 మూరలH520 పొడవుగల మంచియెత్తరియైనH4060 ఐగుప్తీయునిH4713 ఒకనిH376 అతడు చావగొట్టెనుH5221; ఆ ఐగుప్తీయునిH4713 చేతిలోH3027 నేతగాని దోనెవంటిH707 యీటెH2595 యొకటి యుండగా ఇతడుH1931 ఒక దుడ్డుకఱ్ఱH7626 చేతH3027 పట్టుకొని వానిమీదికిపోయిH3381 ఆ యీటెనుH2595 ఐగుప్తీయునిH4713 చేతిలోH3027నుండిH4480 ఊడ లాగిH1497 దానితో వానిని చంపెనుH2026.

And he slew an Egyptian, a man of great stature, five cubits high; and in the Egyptian's hand was a spear like a weaver's beam; and he went down to him with a staff, and plucked the spear out of the Egyptian's hand, and slew him with his own spear.
24

యెహోయాదాH3111 కుమారుడైనH1121 బెనాయాH1141 యిట్టిH428 పనులు చేసినందునH6213 ఆ ముగ్గురుH7969 పరాక్రమశాలులలోH1368 ఘనతనొందిన వాడాయెనుH8034.

These things did Benaiah the son of Jehoiada, and had the name among the three mighties.
25

ముప్పదిH7970మందిలోనుH4480 ఇతడుH1931 వాసికెక్కెనుH3513 గాని ఆ ముగ్గురిలోH7969 ఎవరికిని సాటివాడుH935 కాలేదుH3808; దావీదుH1732 ఇతనిని తన దేహసంరక్షకులH4928 కధిపతిగా ఉంచెనుH7760.

Behold, he was honourable among the thirty, but attained not to the first three: and David set him over his guard.
26

మరియు సైన్యములకుH2428 చేరిన వేరు పరాక్రమశాలుH1368 లెవరనగా యోవాబుH3097 తమ్ముడైనH251 అశాహేలుH6214; బేత్లెహేముH1035 ఊరివాడైనH4480 దోదోH1734 కుమారుడగుH1121 ఎల్హానానుH445,

Also the valiant men of the armies were, Asahel the brother of Joab, Elhanan the son of Dodo of Bethlehem,
27

హరోరీయుడైనH2033 షమ్మోతుH8054, పెలోనీయుడైనH6397 హేలెస్సుH2503,

Shammoth the Harorite, Helez the Pelonite,
28

తెకోవీయుడైనH8621 ఇక్కేషుH6142 కుమారుడగుH1121 ఈరాH5896, అన్నేతోతీయుడైనH6069 అబీయెజెరుH44,

Ira the son of Ikkesh the Tekoite, Abiezer the Antothite,
29

హుషాతీయుడైనH2843 సిబ్బెకైH5444, అహోహీయుడైనH266 ఈలైH5866,

Sibbecai the Hushathite, Ilai the Ahohite,
30

నెటోపాతీయుడైనH5200 మహరైH4121, నెటోపాతీయుడైనH5200 బయనాH1196 కుమారుడగుH1121 హేలెదుH2466,

Maharai the Netophathite, Heled the son of Baanah the Netophathite,
31

బెన్యామీనీH1144యులH1121 స్థానములోనిH4480 గిబియాH1390 ఊరివాడును రీబైకిH7380 కుమారుడునగుH1121 ఈతయిH863, పిరాతోనీయుడైనH6553 బెనాయాH1141,

Ithai the son of Ribai of Gibeah, that pertained to the children of Benjamin, Benaiah the Pirathonite,
32

గాయషుతోయవాడైనH1608 హూరైH2360, అర్బాతీయుడైనH6164 అబీయేలుH22,

Hurai of the brooks of Gaash, Abiel the Arbathite,
33

బహరూమీయుడైనH978 అజ్మావెతుH5820, షయిల్బోనీయుడైనH8170 ఎల్యాహ్బాH455,

Azmaveth the Baharumite, Eliahba the Shaalbonite,
34

గిజోనీయుడైనH1493 హాషేముH2044 కుమారులుH1121, హరారీయుడైనH2043 షాగేH7681 కుమారుడగుH1121 యోనాతానుH3129,

The sons of Hashem the Gizonite, Jonathan the son of Shage the Hararite,
35

హరారీయుడైనH2043 శాకారుH7940 కుమారుడగుH1121 అహీయాముH279, ఊరుH218 కుమారుడైనH1121 ఎలీపాలుH465,

Ahiam the son of Sacar the Hararite, Eliphal the son of Ur,
36

మెకేరాతీయుడైనH4382 హెపెరుH2660, పెలోనీయుడైనH6397 అహీయాH281,

Hepher the Mecherathite, Ahijah the Pelonite,
37

కర్మెలీయుడైనH3761 హెజ్రోH2695, ఎజ్బయిH229 కుమారుడైనH1121 నయరైH5293,

Hezro the Carmelite, Naarai the son of Ezbai,
38

నాతానుH5416 సహోదరుడైనH251 యోవేలుH3100, హగ్రీయుడైనH1905 మిబ్హారుH4006,

Joel the brother of Nathan, Mibhar the son of Haggeri,
39

అమ్మోనీయుడైనH5984 జెలెకుH6768,సెరూయాH6870 కుమారుడైH1121 యోవాబుH3097 యొక్క ఆయుధములుH3627 మోయువాడునుH5375 బెరోతీయుడునగుH1307 నహరైH5171,

Zelek the Ammonite, Naharai the Berothite, the armourbearer of Joab the son of Zeruiah,
40

ఇత్రీయుడైనH3505 ఈరాH5896, ఇత్రీయుడైనH3505 గారేబుH1619,

Ira the Ithrite, Gareb the Ithrite,
41

హిత్తీయుడైనH2850 ఊరియాH223, అహ్లయిH304 కుమారుడైనH1121 జాబాదుH2066,

Uriah the Hittite, Zabad the son of Ahlai,
42

రూబేనీయుడైనH7206 షీజాH7877 కుమారుడునుH1121 రూబేనీయులకుH7206 పెద్దయునైనH7218 అదీనాH5721, అతనితోటివారగుH5921 ముప్పదిమందిH7970,

Adina the son of Shiza the Reubenite, a captain of the Reubenites, and thirty with him,
43

మయకాH4601 కుమారుడైనH1121 హానానుH2605, మిత్నీయుడైనH4981 యెహోషాపాతుH3146,

Hanan the son of Maachah, and Joshaphat the Mithnite,
44

ఆష్తెరాతీయుడైనH6254 ఉజ్జీయాH5814, అరొయేరీయుడైనH6200 హోతానుH2369 కుమారులగుH1121 షామాH8091 యెహీయేలుH3273,

Uzzia the Ashterathite, Shama and Jehiel the sons of Hothan the Aroerite,
45

షిమీH8113 కుమారుడైనH1121 యెదీయవేలుH3043, తిజీయుడైనH8491 వాని సహోదరుడగుH251 యోహాH3109,

Jediael the son of Shimri, and Joha his brother, the Tizite,
46

మహవీయుడైనH4233 ఎలీయేలుH447, ఎల్నయముH493 కుమారులైనH1121 యెరీబైH3403 యోషవ్యాH3145, మోయాబీయుడైనH4125 ఇత్మాH3495,

Eliel the Mahavite, and Jeribai, and Joshaviah, the sons of Elnaam, and Ithmah the Moabite,
47

ఎలీయేలుH447 ఓబేదుH5744, మెజోబాయాH4677 ఊరివాడైన యహశీయేలుH3300.

Eliel, and Obed, and Jasiel the Mesobaite.

1దినవృత్తాంతములు అధ్యాయము 12

1

దావీదుH1732 కీషుH7027 కుమారుడైనH1121 సౌలునకుH7586 భయపడియింకనుH5750 దాగియుండగాH6113 సౌలుH7586 బంధువులగుH7586 బెన్యామీనీH1144యులలోH4470 పరాక్రమశాలులుH1368 కొందరు దావీదుH1732నకుH413 యుద్ధH4421 సహాయము చేయుటకైH5826 అతనియొద్దకుH413 సిక్లగునకుH6860 వచ్చిరిH935.

Now these are they that came to David to Ziklag, while he yet kept himself close because of Saul the son of Kish: and they were among the mighty men, helpers of the war.
2

వీరుH428 విలుకాండ్రయిH7198 కుడిH3231 యెడమH8041 చేతులతో వడిసెలచేత రాళ్లుH68 రువ్వుటకునుH2671 వింటిచేత అంబులు విడుచుటకునుH7198 సమర్థులైనH5401 వారు.

They were armed with bows, and could use both the right hand and the left in hurling stones and shooting arrows out of a bow, even of Saul's brethren of Benjamin.
3

వారెవరనగా గిబియావాడైనH1395 షెమాయాH8094 కుమారులైనH1121 అహీయెజెరుH295, ఇతడు అధిపతిH7218; ఇతని తరువాతివాడగు యోవాషుH3101, అజ్మావెతుH5820 కుమారులైనH1121 యెజీయేలుH3149, పెలెటుH6404, బెరాకాH1294, అనెతోతీయుడైనH6069 యెహూH3058,

The chief was Ahiezer, then Joash, the sons of Shemaah the Gibeathite; and Jeziel, and Pelet, the sons of Azmaveth; and Berachah, and Jehu the Antothite,
4

ముప్పదిమందిలోH7970 పరాక్రమశాలియుH1368 ముప్పదిH7970 మందికి పెద్దయునైన ఇష్మయాH3460 అను గిబియోనీయుడుH1393, యిర్మీయాH3414, యహజీయేలుH3166, యోహానానుH3110,గెదేరాతీయుడైనH1452 యోజాబాదుH3107,

And Ismaiah the Gibeonite, a mighty man among the thirty, and over the thirty; and Jeremiah, and Jahaziel, and Johanan, and Josabad the Gederathite,
5

ఎలూజైH498, యెరీమోతుH3406, బెయల్యాH1183, షెమర్యాH8114, హరీపీయుడైనH2741 షెఫటయాH8203,

Eluzai, and Jerimoth, and Bealiah, and Shemariah, and Shephatiah the Haruphite,
6

కోరహీయులగుH7145 ఎల్కానాH511, యెష్షీయాH3449, అజరేలుH5832, యోహెజెరుH3134, యాషాబాముH3434,

Elkanah, and Jesiah, and Azareel, and Joezer, and Jashobeam, the Korhites,
7

గెదోరుH1446 ఊరివాడైనH4480 యెరోహాముH3395 కుమారులగుH1121 యోహేలాH3132, జెబద్యాH2069 అనువారును.

And Joelah, and Zebadiah, the sons of Jeroham of Gedor.
8

మరియు గాదీH1425యులలోH4480 పరాక్రమశాలులుH1368 కొందరు అరణ్యమందుH4057 దాగియున్నH4679 దావీదుH1732నొద్దH413 చేరిరిH914; వీరు డాలునుH6793 ఈటెనుH7420 వాడుకచేయగలH6186 యుద్ధH4421ప్రవీణులుH376, సింహH738ముఖమువంటిH6440 ముఖములుH6440 గలవారు, కొండలలోH2022నుండుH5921 జింకలంతH6643 పాద వేగము గలవారుH4116.

And of the Gadites there separated themselves unto David into the hold to the wilderness men of might, and men of war fit for the battle, that could handle shield and buckler, whose faces were like the faces of lions, and were as swift as the roes upon the mountains;
9

వారెవరనగా మొదటివాడుH7218 ఏజెరుH5829, రెండవవాడుH8145 ఓబద్యాH5662, మూడవవాడుH7992 ఏలీయాబుH446,

Ezer the first, Obadiah the second, Eliab the third,
10

నాల్గవవాడుH7243 దుష్మన్నాH4925, అయిదవవాడుH2549 యిర్మీయాH3414,

Mishmannah the fourth, Jeremiah the fifth,
11

ఆరవవాడుH8345 అత్తయిH6262, యేడవవాడుH7637 ఎలీయేలుH447,

Attai the sixth, Eliel the seventh,
12

ఎనిమిదవH8066 వాడు యోహానానుH3110, తొమి్మదవవాడుH8671 ఎల్జాబాదుH443,

Johanan the eighth, Elzabad the ninth,
13

పదియవవాడుH6224 యిర్మీయాH3414,పదH6240కొండవవాడుH6249 మక్బన్నయిH4344.

Jeremiah the tenth, Machbanai the eleventh.
14

గాదీయులగుH1410 వీరుH428 సైన్యమునకుH6635 అధిపతులైH7218 యుండిరి; వారిలో అత్యల్పుడైనవాడుH6996 నూరుమందికిH3967 అధిపతిH7218, అత్యధికుడైనవాడుH1419 వెయ్యిమందికిH505 అధిపతిH7218,

These were of the sons of Gad, captains of the host: one of the least was over an hundred, and the greatest over a thousand.
15

యొర్దానుH3383 గట్టులH1428మీదుగాH5674 పొర్లి పారుచుండుH4390 మొదటిH7223 నెలయందుH2320 దానినిH1931 దాటిపోయి తూర్పుH4217లోయలలోనుH6010 పడమటిH4628లోయలలోనుH6010 ఉన్న వారినందరినిH3605 తరిమివేసినవారుH1272 వీరేH428.

These are they that went over Jordan in the first month, when it had overflown all his banks; and they put to flight all them of the valleys, both toward the east, and toward the west.
16

మరియు బెన్యామీనీH1144యులలోH1121 కొందరునుH4480 యూదావారిలోH3063 కొందరునుH4480 దావీదుH1732 దాగియున్నH4679 స్థలమునకుH5704 వచ్చిరిH935.

And there came of the children of Benjamin and Judah to the hold unto David.
17

దావీదుH1732 బయలుదేరి వారికి ఎదురుగాH6440 పోయిH3318 వారితో ఇట్లనెనుH559- మీరు సమాధానము కలిగిH7965 నాకు సహాయముచేయుటకైH5826 నాయొద్దకుH413 వచ్చియున్నH935యెడలH518 నా హృదయముH3824 మీతోH5921 అతికిH3162యుండునుH1961; అట్లుగాక నా వలన మీకు అపకారమేదియుH2555 కలుగలేదనిH3808 యెరిగి యుండియు, నన్ను నా శత్రువులH6862చేతికిH3709 అప్పగింపవలెననిH7411 మీరు వచ్చియున్నH935యెడలH518 మన పితరులయొక్కH1 దేవుడుH430 దీనిని చూచిH7200 మిమ్మును గద్దించునుH3198 గాక.

And David went out to meet them, and answered and said unto them, If ye be come peaceably unto me to help me, mine heart shall be knit unto you: but if ye be come to betray me to mine enemies, seeing there is no wrong in mine hands, the God of our fathers look thereon, and rebuke it.
18

అప్పుడు ముప్పదిమందికిH7970 అధిపతియైనH7218 అమాశైH6022 ఆత్మవశుడైH7307- దావీదూH1732, మేము నీవారముH5973; యెష్షయిH3448 కుమారుడాH1121, మేము నీ పక్షమున ఉన్నాముH5973; నీకు సమాధానముH7965 కలుగునుగాక, సమాధానముH7965 కలుగునుగాక, నీ సహకారులకునుH5826 సమాధానము కలుగునుగాకH7965,నీ దేవుడేH430 నీకు సహాయము చేయుననిH5826 పలుకగా దావీదుH1732 వారిని చేర్చుకొనిH6901 వారిని తన దండునకుH1416 అధిపతులుగాH7218 చేసెనుH5414.

Then the spirit came upon Amasai, who was chief of the captains, and he said, Thine are we, David, and on thy side, thou son of Jesse: peace, peace be unto thee, and peace be to thine helpers; for thy God helpeth thee. Then David received them, and made them captains of the band.
19

సౌలుH7586మీదH5921 యుద్ధముచేయబోయినH4421 ఫిలిష్తీయులతోH6430 కూడH5973 దావీదుH1732 వచ్చినప్పుడుH935 మనష్షేH4519 సంబంధులలోH4480 కొందరును అతని పక్షముచేరిరిH5307; దావీదుH1732 ఫిలిష్తీయులకుH6430 సహాయము చేయH5826కపోయెనుH3808, ఏలయనగాH3588 అతడు తన యజమానుడైనH113 సౌలుH7586 పక్షమునకుH413 మరలిH5307 తమకు ప్రాణ హాని చేయుననిH6098 యెంచి ఫిలిష్తీయులH6430 అధికారులుH7218 అతని పంపివేసిరిH7971.

And there fell some of Manasseh to David, when he came with the Philistines against Saul to battle: but they helped them not: for the lords of the Philistines upon advisement sent him away, saying, He will fall to his master Saul to the jeopardy of our heads.
20

అంతట అతడు సిక్లగుH6860నకుH413 తిరిగి పోవుచుండగాH1980 మనష్షేH4519 సంబంధులైన అద్నాH5734 యోజాబాదుH3107, యెదీయవేలుH3043, మిఖాయేలుH4317, యోజాబాదుH3107, ఎలీహుH453, జిల్లెతైH6769 అను మనష్షేH4519 గోత్రపువారికి అధిపతులుH7218 అతని పక్షముచేరిరి.

As he went to Ziklag, there fell to him of Manasseh, Adnah, and Jozabad, and Jediael, and Michael, and Jozabad, and Elihu, and Zilthai, captains of the thousands that were of Manasseh.
21

వారందరునుH3605 పరాక్రమH1368 శాలులునుH2428 సైన్యాH6635ధిపతులునైH8269 యుండిరి; ఆ దండునుH1416 హతముచేయుటకుH5921 వారుH1992 దావీదునకుH1732 సహాయముచేసిరిH5826.

And they helped David against the band of the rovers: for they were all mighty men of valour, and were captains in the host.
22

దావీదుH1732 దండు దేవునిH430 సైన్యమువలెH4264 మహాH1419సైన్యమగునట్లుH4264 ప్రతిదినమునH3117 అతనికి సహాయము చేయువారుH5826 అతనియొద్దకుH5921 వచ్చుచుండిరిH935.

For at that time day by day there came to David to help him, until it was a great host, like the host of God.
23

యెహోవాH3068 నోటిమాట ప్రకారముH6310 సౌలుయొక్కH7586 రాజ్యమునుH4438 దావీదుH1732తట్టు త్రిప్పవలెనన్నH5437 ప్రయత్నముతో యుద్ధమునకైH6635 ఆయుధములను ధరించిH2502 అతనియొద్దకు హెబ్రోనుH2275నకుH5921 వచ్చినH935 అధిపతులH7218 లెక్క యెంతయనగాH4557

And these are the numbers of the bands that were ready armed to the war, and came to David to Hebron, to turn the kingdom of Saul to him, according to the word of the LORD.
24

యూదాH3063వారిలోH1121 డాలునుH6793 ఈటెనుH7420 పట్టుకొనిH5375 యుద్ధH6635సన్నద్ధులైH2502 యున్నవారు ఆరుH8337వేలH505 ఎనిమిదిH8083వందలమందిH3967.

The children of Judah that bare shield and spear were six thousand and eight hundred, ready armed to the war.
25

షిమ్యోనీH8095యులH1121లోH4480 యుద్ధమునకుH6635 తగినశూరులుH1368 ఏడుH7651వేలH505 నూరుమందిH3967.

Of the children of Simeon, mighty men of valour for the war, seven thousand and one hundred.
26

లేవీH3878యులH1121లోH4480 అట్టివారు నాలుగుH702వేలH505 ఆరుH8337వందలమందిH3967.

Of the children of Levi four thousand and six hundred.
27

అహరోనుH175 సంతతివారికి యెహోయాదాH3111 అధిపతిH5057, అతనితోకూడH5973 ఉన్నవారు మూడుH7969వేలH505 ఏడుH7651 వందలమందిH3967.

And Jehoiada was the leader of the Aaronites, and with him were three thousand and seven hundred;
28

పరాక్రమH1368శాలియైనH2428 సాదోకుH6659 అను ¸యవనునితోH5288 కూడ అతని తండ్రిH1 యింటివారైనH1004 అధిపతులుH8269 ఇరువదిH6242యిద్దరుH8147.

And Zadok, a young man mighty of valour, and of his father's house twenty and two captains.
29

సౌలుH7586 సంబంధులగుH4480 బెన్యామీనీH1144యులుH1121 మూడుH7969వేలమందిH505; అప్పటిH2008వరకుH5704 వారిలో బహుమందిH4768 సౌలుH7586 ఇల్లుH1004 గాపాడుచుండిరిH8104.

And of the children of Benjamin, the kindred of Saul, three thousand: for hitherto the greatest part of them had kept the ward of the house of Saul.
30

తమపితరులH1 యింటివారిలోH1004 పేరుపొందినH8034 పరాక్రమH1368శాలులుH2428 ఎఫ్రాయిమీH669యులH1121లోH4480 ఇరువదిH6242వేలH505 ఎనిమిదిH8083 వందలమందిH3967.

And of the children of Ephraim twenty thousand and eight hundred, mighty men of valour, famous throughout the house of their fathers.
31

మనష్షేH4519 యొక్క అర్ధH2677గోత్రపుH4294 వారిలోH4480 దావీదునుH1732 రాజుగా చేయుటకైH4427 రావలెననిH935 పేరు పేరుగాH8034 నియమింపబడినవారుH5344 పదుH6240నెనిమిదిH8083వేలమందిH505.

And of the half tribe of Manasseh eighteen thousand, which were expressed by name, to come and make David king.
32

ఇశ్శాఖారీH3485యులH1121లోH4480 సమయోచితH6256 జ్ఞానముH998కలిగిH3045 ఇశ్రాయేలీయులుH3478 చేయH6213తగినదేదోH4100 దాని నెరిగియున్నH3045 అధిపతులుH7218 రెండువందలుH3967; వీరి గోత్రపుH251 వారందరునుH3605 వీరి యాజ్ఞకుH6310 బద్ధులైయుండిరి.

And of the children of Issachar, which were men that had understanding of the times, to know what Israel ought to do; the heads of them were two hundred; and all their brethren were at their commandment.
33

జెబూలూనీH2074యులలోH4480 సకలవిధమైనH3605 యుద్ధాH4421యుధములనుH3627 ధరించి యుద్ధమునకుH6635 పోదగినవారునుH3318 యుద్ధపుH4421 నేర్పుగలవారునుH6186 మనస్సునందుH3820 పొరపుH5737లేకుండH3808 యుద్ధము చేయగలవారునుH4421 ఏబదిH2572వేలమందిH505.

Of Zebulun, such as went forth to battle, expert in war, with all instruments of war, fifty thousand, which could keep rank: they were not of double heart.
34

నఫ్తాలీH5321యులలోH4480 వెయ్యిమందిH505 అధిపతులుH8269, వారితోకూడH5973 డాలునుH6793 ఈటెనుH2595 పట్టుకొనిన వారు ముప్పదిH7970 యేడుH7651వేలమందిH505.

And of Naphtali a thousand captains, and with them with shield and spear thirty and seven thousand.
35

దానీయుH1839లలోH4480 యుద్ధH4421 సన్నద్ధులైనH6186 వారు ఇరువదిH6242 యెనిమిదిH8083వేలH505 ఆరుH8337 వందలH3967 మంది.

And of the Danites expert in war twenty and eight thousand and six hundred.
36

ఆషేరీH836యులలోH4480 యుద్ధపు నేర్పుగలH6635 యుద్ధH4421 సన్నద్ధులుH6186 నలువదిH705 వేలమందిH505.

And of Asher, such as went forth to battle, expert in war, forty thousand.
37

మరియు యొర్దానుH3383 నది అవతలనుండుH5676 రూబేనీయులH7206లోనుH4480 గాదీయుH1425లలోనుH4480 మనష్షేH4519 అర్ధH2677గోత్రపుH7626 వారిలోను సకలవిధమైనH3605 యుద్ధాH6635యుధములనుH3627 ధరించు యుద్ధశూరులైన యీH428 యోధుH4421లందరుH3605 దావీదునుH1732 ఇశ్రాయేలుH3478మీదH5921 రాజుగా నియమించవలెనన్నH4427 కోరికH8003 హృదయమందుH3824 కలిగినవారై ఆయుధములనుH4634 ధరించిH5737 హెబ్రోనునకుH2275 వచ్చిరిH935.

And on the other side of Jordan, of the Reubenites, and the Gadites, and of the half tribe of Manasseh, with all manner of instruments of war for the battle, an hundred and twenty thousand.
38

ఇశ్రాయేలులోH3478 కడమH7611 వారందరునుH3605 ఏకH259మనస్కులైH3820 దావీదునుH1732 రాజుగా నియమింపవలెననిH4427 కోరియుండిరిH3820.

All these men of war, that could keep rank, came with a perfect heart to Hebron, to make David king over all Israel: and all the rest also of Israel were of one heart to make David king.
39

వారి సహోదరులుH251 వారికొరకుH3588 భోజనపదార్థములను సిద్ధము చేసియుండగాH3559 వారు దావీదుH1732తోకూడH5973 అచ్చటH8033 మూడుH7969 దినముH3117లుండిH1961 అన్న పానములు పుచ్చుకొనిరి.

And there they were with David three days, eating and drinking: for their brethren had prepared for them.
40

ఇశ్రాయేలీయులకుH3478 సంతోషముH8057 కలిగియుండెను గనుకH3588 ఇశ్శాఖారుH3485 జెబూలూనుH2074 నఫ్తాలిH5321 అనువారి పొలిమేరలవరకుH5704 వారికి సమీపమైనవారుH7138 గాడిదలమీదనుH2543 ఒంటెలమీదనుH1581 కంచరగాడిదలH6505 మీదను ఎద్దులH1241 మీదను ఆహారవస్తువులైనH3978 పిండివంటకములనుH3899 అంజూరపుH1690 అడలను ఎండిన ద్రాక్షపండ్లH6778 గెలలను ద్రాక్షారసమునుH3196 నూనెనుH8081 గొఱ్ఱలనుH6629 పశువులనుH1241 విస్తారముగాH7230 తీసికొనివచ్చిరిH935.

Moreover they that were nigh them, even unto Issachar and Zebulun and Naphtali, brought bread on asses, and on camels, and on mules, and on oxen, and meat, meal, cakes of figs, and bunches of raisins, and wine, and oil, and oxen, and sheep abundantly: for there was joy in Israel.

2 పేతురు అధ్యాయము 1

1

యేసుG2424క్రీస్తుG5547 దాసుడునుG1401 అపొస్తలుడునైనG652 సీమోనుG4826 పేతురుG4074, మనG2257 దేవునియొక్కయుG2316 రక్షకుడైనG4990 యేసుG2424క్రీస్తుG5547 యొక్కయు నీతినిG1343బట్టిG1722, మావలెనేG2975 అమూల్యమైనG2472 విశ్వాసముG4102 పొందినవారికి శుభమని చెప్పి వ్రాయునది.

Simon Peter, a servant and an apostle of Jesus Christ, to them that have obtained like precious faith with us through the righteousness of God and our Saviour Jesus Christ:
2

తన మహిమG1391నుబట్టియు, గుణాతిశయముG703నుబట్టియు, మనలనుG2248 పిలిచినవానిG2564 గూర్చిన అనుభవజ్ఞానG1922మూలముగాG1722 ఆయన దైవG2304శక్తిG1411, జీవముG2222నకునుG4314 భక్తికినిG2150 కావలసినవాటినన్నిటిని మనకుG5213 దయచేయుచున్నందునG1433,

Grace and peace be multiplied unto you through the knowledge of God, and of Jesus our Lord,
3

దేవునిG2316గూర్చినట్టియు మనG2257 ప్రభువైనG2962 యేసునుG2424గూర్చినట్టియునైన అనుభవజ్ఞానముG1922వలనG1223 మీకుG5213 కృపయుG5485 సమాధానమునుG1515 విస్తరించును గాక.

According as his divine power hath given unto us all things that pertain unto life and godliness, through the knowledge of him that hath called us to glory and virtue:
4

ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకుG2254 అమూల్యములునుG5093 అత్యధికములునైనG1433 వాగ్దానములనుG1862 అనుగ్రహించిG1433 యున్నాడు. దురాశనుG1939 అనుసరించుటవలన లోకG2889మందున్నG1722 భ్రష్టత్వమునుG5356 ఈ వాగ్దానములG1862 మూలముగా మీరు తప్పించుకొనిG668, దేవస్వభావమునందు పాలివారG2844గునట్లుG1096 వాటిని అనుగ్రహించెనుG1433

Whereby are given unto us exceeding great and precious promises: that by these ye might be partakers of the divine nature, having escaped the corruption that is in the world through lust.
5

ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణG3956జాగ్రత్తG4710గలవారైG2023, మీG5216 విశ్వాసముG4102నందు సద్గుణమునుG703,సద్గుణముG703నందుG1722 జ్ఞానమునుG1108,

And beside this, giving all diligence, add to your faith virtue; and to virtue knowledge;
6

జ్ఞానముG1108నందుG1722 ఆశానిగ్రహమునుG1466, ఆశానిగ్రహముG1466నందుG1722 సహనమునుG5281, సహనముG5281 నందుG1722 భక్తినిG2150,

And to knowledge temperance; and to temperance patience; and to patience godliness;
7

భక్తిG2150యందుG1722 సహోదరప్రేమనుG5360, సహోదర ప్రేమG5360యందుG1722 దయనుG26 అమర్చుకొనుడి.

And to godliness brotherly kindness; and to brotherly kindness charity.
8

ఇవిG5023 మీకుG5213 కలిగిG5225 విస్తరించినయెడలG4121 అవిG2525 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547నుగూర్చిన అనుభవజ్ఞానG1922విషయములోG1519 మిమ్మును సోమరులైననుG692 నిష్ఫలుG175లైనను కాకుండG3761 చేయును.

For if these things be in you, and abound, they make you that ye shall neither be barren nor unfruitful in the knowledge of our Lord Jesus Christ.
9

ఇవిG5023 ఎవనికి లేకపోవునో వాడుG3739 తనG848 పూర్వG3819పాపములకుG266 శుద్ధి కలిగినG2512 సంగత మరచిపోయి, గ్రుడ్డిG5185వాడును దూరదృష్టిలేనివాడునగునుG3467.

But he that lacketh these things is blind, and cannot see afar off, and hath forgotten that he was purged from his old sins.
10

అందువలనG1352 సహోదరులారాG80, మీG5216 పిలుపునుG2821 ఏర్పాటునుG1589 నిశ్చయముG949 చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడిG4704.మీరిట్టి క్రియలుG5023 చేయువారైతేG4160 ఎప్పుడునుG3364 తొట్రిల్లరుG4417.

Wherefore the rather, brethren, give diligence to make your calling and election sure: for if ye do these things, ye shall never fall:
11

ఆలాగునG3779 మనG2257 ప్రభువునుG2962 రక్షకుడునైనG4990 యేసుG2424క్రీస్తుG5547 యొక్క నిత్యG166రాజ్యముG932లోG1519 ప్రవేశముG1529 మీG5213కుG2023 సమృద్ధిగాG4146 అనుగ్రహింపబడును

For so an entrance shall be ministered unto you abundantly into the everlasting kingdom of our Lord and Saviour Jesus Christ.
12

కాబట్టిG1352 మీరు ఈ సంగతులనుG5130 తెలిసికొనిG1492 మీరంగీకరించినG3918 సత్యG225మందుG1722 స్థిరపరచబడియున్ననుG4741, వీటినిG5130గూర్చిG4012 ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగాG272ఉన్నానుG3756.

Wherefore I will not be negligent to put you always in remembrance of these things, though ye know them, and be established in the present truth.
13

మరియు మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 నాకుG3427 సూచించినG1213 ప్రకారము నాG3450 గుడారమునుG4638 త్వరగాG5031 విడిచిG595 పెట్టవలసివచ్చుG2076ననిG3754యెరిగిG1492,

Yea, I think it meet, as long as I am in this tabernacle, to stir you up by putting you in remembrance;
14

నేనుG1510G5129 గుడారముG4638లోG1722 ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముG5280చేసిG1722 మిమ్మును రేపుట న్యాయమనిG1161 యెంచుకొనుచున్నాను.

Knowing that shortly I must put off this my tabernacle, even as our Lord Jesus Christ hath shewed me.
15

నేను మృతిపొందినG4704 తరువాతG3326 కూడG1161 మీరుG5209 నిత్యముG1539 వీటినిG5130 జ్ఞాపకముచేసికొనునట్లు జాగ్రత్తచేతునుG1841.

Moreover I will endeavour that ye may be able after my decease to have these things always in remembrance.
16

ఏలయనగాG1063 చమత్కారముగా కల్పించినG4679 కథలనుG3454 అనుసరించిG1811 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547యొక్క శక్తినిG1411 ఆయన రాకడనుG3952 మేము మీకుG5213 తెలుపG1107లేదుG3756 గానిG235

For we have not followed cunningly devised fables, when we made known unto you the power and coming of our Lord Jesus Christ, but were eyewitnesses of his majesty.
17

ఆయనG1565 మహాత్మ్యమునుG3168 మేము కన్నులార చూచినవారమైG2030 తెలిపితివిుG1107.ఈయన నాG3450 ప్రియG27కుమారుడుG5207 ఈయనG3739యందుG1519 నేనుG1473 ఆనందించుచున్నానుG2106 అను శబ్దముG5456 మహాదివ్యG3169మహిమG1391నుండిG5259 ఆయనయొద్దకు వచ్చినప్పుడుG5342, తండ్రియైనG3962 దేవునిG2316వలనG3844 ఘనతయుG5092 మహిమయుG1391 ఆయన పొందగాG2983

For he received from God the Father honour and glory, when there came such a voice to him from the excellent glory, This is my beloved Son, in whom I am well pleased.
18

మేము ఆ పరిశుద్ధG40 పర్వతముG3735మీద ఆయనG846తోG4862కూడ ఉండిన వారమైG5607, ఆG5026 శబ్దముG5456 ఆకాశముG3772 నుండిG1537 రాగా వింటిమిG191.

And this voice which came from heaven we heard, when we were with him in the holy mount.
19

మరియు ఇంతకంటె స్థిరమైనG949 ప్రవచనG4397వాక్యముG3056 మనకున్నది. తెల్లవారిG1306 వేకువచుక్కG మీG5216 హృదయములG2588లో ఉదయించుG393వరకు ఆ వాక్యము చీకటిగలG850 చోటునG5117 వెలుగిచ్చుG5316 దీపమైనట్టున్నదిG3088; దానియందుG3739 మీరు లక్ష్యముంచినయెడలG4337 మీకుG4160 మేలుG2573.

We have also a more sure word of prophecy; whereunto ye do well that ye take heed, as unto a light that shineth in a dark place, until the day dawn, and the day star arise in your hearts:
20

ఒకడు తన ఊహనుబట్టిG2398 చెప్పుటవలనG1955 లేఖనములోG1124 ఏ ప్రవచనమునుG4394 పుట్టదని మొదటG4412 గ్రహించుకొనవలెనుG1097.

Knowing this first, that no prophecy of the scripture is of any private interpretation.
21

ఏలయనగాG1063 ప్రవచనముG4394 ఎప్పుడును మనుష్యునిG444 ఇచ్ఛనుబట్టి కలుగG2307లేదుG3756 గాని మనుష్యులుG444 పరిశుద్ధాG40త్మG4151వలనG5259 ప్రేరేపింపబడినవారైG5342 దేవునిG2316 మూలముగG5259 పలికిరిG2980.

For the prophecy came not in old time by the will of man: but holy men of God spake as they were moved by the Holy Ghost.

2 పేతురు అధ్యాయము 2

1

మరియు అబద్ధప్రవక్తలుG5578 ప్రజలG2992లోG1722 ఉండిరిG1096. అటుG2532వలెనేG5613 మీG5213లోనుG1722 అబద్దబోధకులుందురుG2071; వీరు తమ్మునుG846 కొనినG59 ప్రభువుG1203నుకూడG2532 విసర్జించుచుG720, తమకుతామేG1438 శీఘ్రముగాG5031 నాశనముG684 కలుగజేసికొనుచుG3919, నాశనకరమగుG684 భిన్నాభిప్రాయములనుG139 రహస్యముగాG684 బోధించుదురు.

But there were false prophets also among the people, even as there shall be false teachers among you, who privily shall bring in damnable heresies, even denying the Lord that bought them, and bring upon themselves swift destruction.
2

మరియుG2532 అనేకులుG4183 వారిG846 పోకిరిచేష్టలనుG684 అనుసరించిG1811 నడుతురు; వీరినిG3739బట్టిG1223 సత్యG225మార్గముG3598 దూషింపబడునుG987.

And many shall follow their pernicious ways; by reason of whom the way of truth shall be evil spoken of.
3

వారు అధిక లోభులై, కల్పనాG4112వాక్యములుG3056 చెప్పుచు, మీవలనG5209 లాభము సంపాదించుG1710కొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పుG2917 ఆలస్యముG1597 చేయదుG691, వారి నాశనముG684 కునికి నిద్రG3573పోదుG3756.

And through covetousness shall they with feigned words make merchandise of you: whose judgment now of a long time lingereth not, and their damnation slumbereth not.
4

దేవదూతలుG32 పాపముG264 చేసినప్పుడు దేవుడుG2316 వారిని విడిచిG5339పెట్టకG3756, పాతాళలోకG5020 మందలి కటిక చీకటిగలG2217 బిలములలోనికిG4577 త్రోసి, తీర్పుకుG2920 కావలిలో ఉంచబడుటకుG5083 వారిని అప్పగించెనుG3860.

For if God spared not the angels that sinned, but cast them down to hell, and delivered them into chains of darkness, to be reserved unto judgment;
5

మరియుG2532 ఆయన పూర్వG744కాలమందున్న లోకమునుG2889 విడిచిG5339పెట్టకG3756, భక్తిహీనులG765 సమూహముమీదికిG2889 జలప్రళయమునుG2627 రప్పించినప్పుడుG1863, నీతినిG1343 ప్రకటించినG2783 నోవహునుG3575 మరి యేడుగురినిG3590 కాపాడెనుG5442.

And spared not the old world, but saved Noah the eighth person, a preacher of righteousness, bringing in the flood upon the world of the ungodly;
6

మరియుG2532 ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగువారికిG764 వాటిని దృష్టాంతముగాG5262 ఉంచుటకై వాటికి నాశనము విధించి,

And turning the cities of Sodom and Gomorrha into ashes condemned them with an overthrow, making them an ensample unto those that after should live ungodly;
7

దుర్మార్గులG113 కామG391 వికారయుక్తమైనG766 నడవడిచేతG1722 బహు బాధపడినG2669 నీతిమంతుడగు లోతునుG3091 తప్పించెనుG4506.

And delivered just Lot, vexed with the filthy conversation of the wicked:
8

ఆ నీతిమంతుడుG1342 వారి మధ్యను కాపురముండిG1460, తానుG846 చూచినవాటినిబట్టియుG990 వినినవాటినిబట్టియుG189, వారి అక్రమమైనG459 క్రియలG2041 విషయములో దినG2250దినG2250ముG1537 నీతిగలG1342 తన మనస్సునుG5590 నొప్పించుకొనుచు వచ్చెను.

For that righteous man dwelling among them, in seeing and hearing, vexed his righteous soul from day to day with their unlawful deeds;)
9

భక్తులనుG1391 శోధనలోనుండి తప్పించుటకునుG829, దుర్ణీతిపరులనుG987 ముఖ్యముగాG3122 మలినమైనG3394 దురాశకలిగిG1939 శరీరానుసారముగాG4561 నడుచు కొనుచుG4198, ప్రభుత్వమునుG2963 నిరాకరించుచుG2706,

The Lord knoweth how to deliver the godly out of temptations, and to reserve the unjust unto the day of judgment to be punished:
10

శిక్షలో ఉంచబడినవారినిG2849 తీర్పుG2920దినముG2250వరకుG1519 కావలిలో ఉంచుటకును, ప్రభువుG2962 సమర్థుడుG1492. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములనుG3122 దూషింప వెరువకయున్నారు.

But chiefly them that walk after the flesh in the lust of uncleanness, and despise government. Presumptuous are they, selfwilled, they are not afraid to speak evil of dignities.
11

దేవదూతలుG32 వారికంటెG3699 మరి అధికమైనG3187 బలమునుG1411 శక్తియుG2479 గలవారైనను, ప్రభువుG2962 ఎదుటG3844 వారినిG846 దూషించిG2920 వారిమీద నేరముG989 మోప వెరతురుG2596.

Whereas angels, which are greater in power and might, bring not railing accusation against them before the Lord.
12

వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావసిద్ధముగాG5446 పుట్టినG1080 వివేకశూన్యములగు మృగముG249లవలెG5613 ఉండి, తమకు తెలియనిG50 విషయములనుG3739 గూర్చి దూషించుచుG987, తమG848 దుష్‌ప్రవర్తనకుG5356 ప్రతిఫలముగా హానిG5356 అనుభవించుచుG1519, తాము చేయు నాశనముతోనేG2704 తామే నాశనముG5356 పొందుదురుG259,

But these, as natural brute beasts, made to be taken and destroyed, speak evil of the things that they understand not; and shall utterly perish in their own corruption;
13

ఒకనాటిG2250 సుఖానుభవము సంతోషమనిG2237 యెంచుకొందురు. వారు కళంకములునుG3470 నిందాస్పదములునైG539 తమ ప్రేమవిందులలోG4910 మీతోకూడG5213 అన్నపానములు పుచ్చుకొనుచుG2865 తమ భోగములయందుG1792 సుఖించుదురు.

And shall receive the reward of unrighteousness, as they that count it pleasure to riot in the day time. Spots they are and blemishes, sporting themselves with their own deceivings while they feast with you;
14

వ్యభిచారిణినిG3428 చూచిG2192 ఆశించుచు పాపముG266 మానలేనిG180 కన్నులుG3788 గలవారును, అస్థిరులైనG793వారిG5590 మనస్సులను మరులుకొల్పుచుG1185 లోభిత్వ మందుG4124 సాధకముచేయబడినG1128 హృదయముG2588గలవారునుG2192, శాపG2671గ్రస్తులునైయుండిG5043,

Having eyes full of adultery, and that cannot cease from sin; beguiling unstable souls: an heart they have exercised with covetous practices; cursed children:
15

తిన్ననిG2117మార్గమునుG3598 విడిచిG2641 బెయోరుG1007 కుమారుడైన బిలాముG903 పోయిన మార్గమునుబట్టిG1811 త్రోవG3598 తప్పిపోయిరిG4105.

Which have forsaken the right way, and are gone astray, following the way of Balaam the son of Bosor, who loved the wages of unrighteousness;
16

ఆ బిలాముG903 దుర్నీతివలనG93 కలుగు బహుమానమునుG3408 ప్రేమించెనుG25; అయితే తాను చేసిన అతిక్రమముG3892 నిమిత్తము అతడుG2398 గద్దింపG2192బడెనుG1649, ఎట్లనగా నోరులేనిG880 గార్దభముG5268 మానవG444స్వరముG5456తోG1722 మాటలాడిG5350G3588 ప్రవక్తG4396యొక్క వెఱ్ఱితనముG3913 అడ్డగించెనుG2967.

But was rebuked for his iniquity: the dumb ass speaking with man's voice forbad the madness of the prophet.
17

వీరుG3778 నీళ్లులేనిG504 బావులుG4077నుG1526, పెనుగాలికిG2978 కొట్టుకొనిపోవుG1643 మేఘములునైG3507 యున్నారు. వీరికొరకుG3739 గాఢాంG2217ధకారముG4655 భద్రముG5083 చేయబడియున్నది.

These are wells without water, clouds that are carried with a tempest; to whom the mist of darkness is reserved for ever.
18

వీరు వ్యర్థమైనG3153 డంబపుమాటలు పలుకుచుG5350, తామే శరీరG4561సంబంధమైన దురాశలుగలవారైG1939, తప్పుమార్గమందుG766 నడుచువారిలోనుండి అప్పుడేG3689 తప్పించుకొనినవారినిG668 పోకిరిచేష్టలచేతG1722 మరలుకొల్పుచున్నారుG1185.

For when they speak great swelling words of vanity, they allure through the lusts of the flesh, through much wantonness, those that were clean escaped from them who live in error.
19

తామేG846 భ్రష్టత్వమునకుG5356 దాసులైయుండియుG1401, అట్టివారికిG846 స్వాతంత్ర్యముG1657 ఇత్తుమనిG1861 చెప్పుదురుG1861. ఒకడుG5100 దేనివలనG3739 జయింపబడునోG2274 దానికి దాసుడగును గదాG1402

While they promise them liberty, they themselves are the servants of corruption: for of whom a man is overcome, of the same is he brought in bondage.
20

వారు ప్రభువునుG2962 రక్షకుడునైనG4990 యేసుG2424క్రీస్తుG5547 విషయమైనG1487 అనుభవ జ్ఞానముG1922చేతG1722G3588 లోకG2889మాలిన్యములనుG3393 తప్పించుకొనిన తరువాతG668 మరలG3825 వాటిలోG5125 చిక్కుబడిG1707 వాటిచేత జయింపబడినG2274యెడల, వారిG846 కడవరి స్థితిG2078 మొదటిG4413 స్థితికంటెG3588 మరి చెడ్డదగునుG5501.

For if after they have escaped the pollutions of the world through the knowledge of the Lord and Saviour Jesus Christ, they are again entangled therein, and overcome, the latter end is worse with them than the beginning.
21

వారుG1063 నీతిG1343మార్గమునుG3598 అనుభవపూర్వకముగా తెలిసికొనిG1921, తమకుG846 అప్పగింపబడినG3860 పరిశుద్ధమైనG40 ఆజ్ఞG1785నుండిG1537 తొలగిపోవుటG1994కంటె ఆ మార్గముG3598 అనుభవపూర్వకముగా తెలిG1921యకG3361 యుండుటయేG2258 వారికిG846 మేలుG2909.

For it had been better for them not to have known the way of righteousness, than, after they have known it, to turn from the holy commandment delivered unto them.
22

కుక్కతనG2965 వాంతికి తిరిగినట్టును, కడుగబడినG3068 పందిG5300 బురదలోG1004 దొర్లుటకుG2946 మళ్లినట్టును అనుG3588 నిజమైనG227 సామితెG3942 చొప్పునG3588 వీరికిG846 సంభవించెనుG4819.

But it is happened unto them according to the true proverb, The dog is turned to his own vomit again; and the sow that was washed to her wallowing in the mire.

2 పేతురు అధ్యాయము 3

1

ప్రియులారాG27, యీG5026 రెండవG1208 పత్రిక మీG5213కిప్పుడుG2235 వ్రాయుచున్నానుG1125

This second epistle, beloved, I now write unto you; in both which I stir up your pure minds by way of remembrance:
2

పరిశుద్ధG40 ప్రవక్తలG4396చేతG5259 పూర్వమందు పలుకబడినG4280 మాటలనుG4487, ప్రభువైనG2962 రక్షకుడుG4990 మీG2257 అపొస్తలులG652 ద్వారా ఇచ్చిన ఆజ్ఞనుG1785 మీరు జ్ఞాపకము చేసికొనవలెననుG5280 విషయమునుG1722 మీకు జ్ఞాపకముచేసిG5280, నిర్మలమైనG1506 మీ మనస్సులనుG3415 రేపుచున్నానుG.

That ye may be mindful of the words which were spoken before by the holy prophets, and of the commandment of us the apostles of the Lord and Saviour:
3

అంత్యG2078 దినములలోG2250 అపహాసకులుG1703 అపహసించుచువచ్చిG2064, తమG848 స్వకీయG2398 దురాశలచొప్పునG1939 నడుచుకొనుచుG4198,

Knowing this first, that there shall come in the last days scoffers, walking after their own lusts,
4

-ఆయనG846 రాకడనుG3952 గూర్చినG1063 వాగ్దానG1860 మేమాయెను?G4226 పితరులుG3962 నిద్రించినదిG2837 మొదలుకొని సమస్తమునుG3956 సృష్టిG2937 ఆరంభమునG746నున్నట్టేG575 నిలిచి యున్నదే అని చెప్పుదురనిG3004 మొదటG746 మీరు తెలిసికొనవ

And saying, Where is the promise of his coming? for since the fathers fell asleep, all things continue as they were from the beginning of the creation.
5

ఏలయనగా పూర్వముG1597నుండి ఆకాశముండెG3772ననియుG2258, నీళ్లG5204లోG1223 నుండియుG2532 నీళ్లG5204వలననుG1537 సమకూర్చబడినG4921 భూమియుG1093 దేవునిG2316 వాక్యముG3056వలనG3588 కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగాG2309 మరతురుG2990.

For this they willingly are ignorant of, that by the word of God the heavens were of old, and the earth standing out of the water and in the water:
6

G3588 నీళ్లవలనG5204 అప్పుG3739డున్నG1223 లోకముG2889 నీటివరదలోG2626 మునిగి నశించెనుG622.

Whereby the world that then was, being overflowed with water, perished:
7

అయితేG1161 ఇప్పుడున్నG356 8 ఆకాశమునుG3772 భూమియుG1093 భక్తిహీనులG765 తీర్పునుG2920 నాశనమునుG684 జరుగు దినముG2250వరకు అగ్నికొరకుG4442 నిలువచేయబడినవైG5083, అదేG846 వాక్యముG3056వలన భద్రముG2343 చేయబడియున్నవి.

But the heavens and the earth, which are now, by the same word are kept in store, reserved unto fire against the day of judgment and perdition of ungodly men.
8

ప్రియులారాG27, ఒక సంగతిG1520 మరచిG2990పోకుడిG3361. ఏమనగా ప్రభువుG2962 దృష్టికి ఒకG3391 దినముG2250 వెయ్యిG5507సంవత్సరములG2094వలెనుG5613, వెయ్యిG5507సంవత్సరములుG2094 ఒకG3391 దినముG2250వలెనుG5613 ఉన్నవి.

But, beloved, be not ignorant of this one thing, that one day is with the Lord as a thousand years, and a thousand years as one day.
9

కొందరుG5100 ఆలస్యమనిG1022 యెంచుకొనునట్లుG2233 ప్రభువుG2962 తన వాగ్దానమునుG1860 గూర్చి ఆలస్యముG1019 చేయువాడు కాడుG3756 గాని యెవడునుG5100 నశింపవలెననిG622 యిచ్ఛG1014యింపకG3361, అందరుG3956 మారుమనస్సుG3341 పొందవలెనని కోరుచుG5562, మీ యెడలG2248 ధీర్ఘశాంతముగలవాడైG3114 యున్నాడు.

The Lord is not slack concerning his promise, as some men count slackness; but is longsuffering to us-ward, not willing that any should perish, but that all should come to repentance.
10

అయితేG1161 ప్రభువుG2962 దినముG2250 దొంగG2812వచ్చినట్లుG5613 వచ్చునుG2240. ఆG3588 దినమునG2250 ఆకాశములుG3772 మహాధ్వనితోG4500 గతించి పోవునుG3928, పంచభూతములుG4747 మిక్కటమైన వేండ్రముతోG2741 లయమైపోవునుG3089, భూమియుG1093 దానిమీదనున్న కృత్యములును కాలిపోవును.

But the day of the Lord will come as a thief in the night; in the which the heavens shall pass away with a great noise, and the elements shall melt with fervent heat, the earth also and the works that are therein shall be burned up.
11

ఇవన్నియుG5130 ఇట్లు లయమై పోవునవిG3089 గనుక, ఆకాశములుG3772 రవులుకొనిG4448 లయమైపోవు నట్టియుG3089, పంచభూతములుG4747 మహావేండ్రముతోG2741 కరిగిపోవు నట్టియుG5080,

Seeing then that all these things shall be dissolved, what manner of persons ought ye to be in all holy conversation and godliness,
12

దేవునిG2316 దినపుG2250 రాకడG3952కొరకు కనిపెట్టుచుG4328, దానిని ఆశతోG1163 అపేక్షించుచు, మీరుG5209 పరిశుద్ధG40మైనG1722 ప్రవర్తనG391తోనుG2532 భక్తితోనుG2150 ఎంతోG4217 జాగ్రత్తG4692గలవారై యుండవలెనుG5225.

Looking for and hasting unto the coming of the day of God, wherein the heavens being on fire shall be dissolved, and the elements shall melt with fervent heat?
13

అయిననుG1161 మనమాయనG846 వాగ్దానమునుG1862బట్టిG2596 క్రొత్తG2537 ఆకాశములG3772కొరకును క్రొత్తG2537 భూమిG1093కొరకును కనిపెట్టుచున్నాముG4328; వాటిG3739యందుG1722 నీతిG1343 నివసించునుG2730.

Nevertheless we, according to his promise, look for new heavens and a new earth, wherein dwelleth righteousness.
14

ప్రియులారాG27, వీటికొరకుG5023 మీరు కనిపెట్టువారుG2147 గనుకG శాంతముG1515గలవారై, ఆయనG846 దృష్టికి నిష్కళంకులుG784 గాను నిందారహితులుగానుG298 కనబడునట్లుG4328 జాగ్రత్తపడుడిG4704.

Wherefore, beloved, seeing that ye look for such things, be diligent that ye may be found of him in peace, without spot, and blameless.
15

మరియుG2532 మనG2257 ప్రభువుయొక్కG2962 దీర్ఘశాంతముG3115 రక్షణార్థమైనదనిG4991 యెంచుకొనుడి. ఆలాగు మనG2257 ప్రియG27 సహోదరుడైనG80 పౌలుG3972కూడG2532 తనకుG846 అనుగ్రహింపబడినG1325 జ్ఞానముG4678 చొప్పునG2596 మీకుG5213 వ్రాసియున్నాడుG1125.

And account that the longsuffering of our Lord is salvation; even as our beloved brother Paul also according to the wisdom given unto him hath written unto you;
16

వీటినిG5613 గూర్చిG2532 తన పత్రికG1992లన్నిటిG3956లోనుG1722 బోధించుచున్నాడుG2980; అయితేG4012 వాటిలోG5130 కొన్నిసంగతులుG5100 గ్రహించుటకు కష్టమైనవిG1425. వీటినిG3739 విద్యావిహీనులునుG261, అస్థిరులైనవారునుG793, తక్కినG3062 లేఖనములనుG1124 అపార్థముచేసినట్లు, తమG848 స్వకీయG2398 నాశనమునకుG684 అపార్థము చేయుదురు.

As also in all his epistles, speaking in them of these things; in which are some things hard to be understood, which they that are unlearned and unstable wrest, as they do also the other scriptures, unto their own destruction.
17

ప్రియులారాG27, మీరుG5210 ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారుG4267 గనుక మీరుG5210 నీతివిరోధులG113 తప్పుG4106బోధవలన తొలగింపబడిG4879, మీకు కలిగినG2398 స్థిరమనస్సునుG4740 విడిచి పడిపోకుండG1601 కాచుకొనియుండుడిG5442.

Ye therefore, beloved, seeing ye know these things before, beware lest ye also, being led away with the error of the wicked, fall from your own stedfastness.
18

మనG2257 ప్రభువునుG2962 రక్షకుడునైనG4990 యేసుG2424క్రీస్తుG5547 అనుగ్రహించు కృపG5485యందునుG1722 జ్ఞానG1108మందునుG1722 అభివృద్ధిపొందుడిG837. ఆయనకుG846 ఇప్పుడునుG3568 యుగాంతదినము వరకును మహిమG1391 కలుగును గాక. ఆమేన్‌G281.

But grow in grace, and in the knowledge of our Lord and Saviour Jesus Christ. To him be glory both now and for ever. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.