Day 164
Day 165 : 1దినవృత్తాంతములు 9-10 & 1 పేతురు 3-5
Day 166

1దినవృత్తాంతములు అధ్యాయము 9

1

ఈ ప్రకారము ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 తమ వంశములచొప్పునH3187 సరిచూడబడినH2009మీదట వారిపేళ్లుH8034 ఇశ్రాయేలుH3478 రాజులH4428 గ్రంథH5612మందుH5921 వ్రాయబడెనుH3789. యూదాH3063 వారు చేసిన ద్రోహమునకైH4604 వారు బాబెలునకుH894 చెరగొనిపోబడిరిH1540.

So all Israel were reckoned by genealogies; and, behold, they were written in the book of the kings of Israel and Judah, who were carried away to Babylon for their transgression.
2

తమ స్వాస్థ్యములైనH272 పట్టణములలోH5892 మునుపుH7223 కాపురమున్నH3427 వారెవరనగా ఇశ్రాయేలీయులునుH3478 యాజకులునుH3548 లేవీయులునుH3881 నెతీనీయులునుH5411.

Now the first inhabitants that dwelt in their possessions in their cities were, the Israelites, the priests, Levites, and the Nethinims.
3

యూదాH3063వారిH1121లోనుH4480 బెన్యామీనీH1144యులH1121లోనుH4480 ఎఫ్రాయిముH669 మనష్షేH4519 సంబంధులలోనుH4480 యెరూషలేమునందుH3389 కాపురమున్నH3427 వారెవరనగా

And in Jerusalem dwelt of the children of Judah, and of the children of Benjamin, and of the children of Ephraim, and Manasseh;
4

యూదాH3063 కుమారుడైనH1121 పెరెసుH6557 సంతతివాడగుH1121 బానీH1137 కుమారుడైనH1121 ఇమీకిH566 పుట్టిన ఒమీH6018 కుమారుడగుH1121 అమీహూదునకుH5989 జననమైనH1121 ఊతైయుH5793.

Uthai the son of Ammihud, the son of Omri, the son of Imri, the son of Bani, of the children of Pharez the son of Judah.
5

షిలోనీయులH7888 పెద్దవాడైనH1060 ఆశాయాయుH6222 వాని పిల్లలునుH1121.

And of the Shilonites; Asaiah the firstborn, and his sons.
6

జెరహుH2226 సంతతిH1121వారిలోH4480 యెవుయేలుH3262 వాని సహోదరులైనH251 ఆరుH8337వందలH3967 తొంబదిమందిH8673,

And of the sons of Zerah; Jeuel, and their brethren, six hundred and ninety.
7

బెన్యామీనీH1144యులH1121లోH4480 సెనూయాH5574 కుమారుడైనH1121 హోదవ్యాకుH1938 పుట్టిన మెషుల్లాముH4918 కుమారుడగుH1121 సల్లుH5543,

And of the sons of Benjamin; Sallu the son of Meshullam, the son of Hodaviah, the son of Hasenuah,
8

యెరోహాముH3395 కుమారుడైనH1121 ఇబ్నెయాH2997, మిక్రికిH4381 పుట్టిన ఉజ్జీH5813 కుమారుడైనH1121 ఏలాH425, ఇబ్నీయాH2997 కుమారుడైనH1121 రగూవేలునకుH7467 పుట్టిన షెఫట్యాH8203 కుమారుడగుH1121 మెషుల్లాముH4918.

And Ibneiah the son of Jeroham, and Elah the son of Uzzi, the son of Michri, and Meshullam the son of Shephathiah, the son of Reuel, the son of Ibnijah;
9

వీరునుH428 వీరి సహోదరులునుH251 తమ తమ వంశముల పట్టీలచొప్పునH8435 తొమి్మదిH8672వందలH3967 ఏబదిH2572 ఆరుగురుH8337; ఈH428 మనుష్యుH376లందరునుH3605 తమ పితరులH1 వంశములనుబట్టి తమ పితరులH1 యిండ్లకుH1004 పెద్దలుH7218.

And their brethren, according to their generations, nine hundred and fifty and six. All these men were chief of the fathers in the house of their fathers.
10

యాజకులH3548లోH4480 యెదాయాH3048 యెహోయారీబుH3080 యాకీనుH3199,

And of the priests; Jedaiah, and Jehoiarib, and Jachin,
11

దేవునిH430 మందిరములోH1004 అధిపతియైనH5057 అహీటూబుH285 కుమారుడైనH1121 మెరాయోతునకుH4812 పుట్టిన సాదోకుH6659 కుమారుడగుH1121 మెషుల్లామునకుH4918 కలిగిన హిల్కీయాH2518 కుమారుడైనH1121 అజర్యాH5838;

And Azariah the son of Hilkiah, the son of Meshullam, the son of Zadok, the son of Meraioth, the son of Ahitub, the ruler of the house of God;
12

మల్కీయాH4441 కుమారుడగుH1121 పసూరునకుH6583 పుట్టిన యెరోహాముH3395 కుమారుడైనH1121 అదాయాH5718 ఇమ్మెరుH564 కుమారుడైనH1121 మెషిల్లేమీతునకుH4921 పుట్టిన మెషుల్లామునకుH4918 కుమారుడైనH1121 యహజేరాకుH3170 జననమైన అదీయేలుH5717 కుమారుడగుH1121 మశైH4640.

And Adaiah the son of Jeroham, the son of Pashur, the son of Malchijah, and Maasiai the son of Adiel, the son of Jahzerah, the son of Meshullam, the son of Meshillemith, the son of Immer;
13

మరియు తమ పితరులH1 యిండ్లకుH1004 పెద్దలైనH7218 వెయ్యిన్నిH505 యేడుH7651వందలH3967 అరువదిH8346 మంది కుటుంబికులు. వీరు దేవునిH430 మందిరH1004సేవాH5656 సంబంధమైన కార్యములయందుH4399 మంచిH1368 గట్టివారుH2428.

And their brethren, heads of the house of their fathers, a thousand and seven hundred and threescore; very able men for the work of the service of the house of God.
14

మరియు లేవీH3881యులలోH4480 మెరారిH4847 సంతతివాడైనH1121 హషబ్యాH2811 కుమారుడగుH1121 అజ్రీకామునకుH5840 పుట్టిన హష్షూబుH2815 కుమారుడైనH1121 షెమయాH8098,

And of the Levites; Shemaiah the son of Hasshub, the son of Azrikam, the son of Hashabiah, of the sons of Merari;
15

బక్బక్కరుH1230, హెరెషుH2792, గాలాలుH1559, ఆసాపుH623 కుమారుడగుH1121 జిఖ్రీకిH2147 పుట్టిన మీకాH4316 కుమారుడైనH1121 మత్తన్యాH4983,

And Bakbakkar, Heresh, and Galal, and Mattaniah the son of Micah, the son of Zichri, the son of Asaph;
16

యదూతోనుH3038 కుమారుడైనH1121 గాలాలునకుH1559 పుట్టిన షెమయాH8098 కుమారుడైనH1121 ఓబద్యాH5662, నెటోపాతీయులH5200 గ్రామములలోH2691 కాపురమున్నH3427 ఎల్కానాH511 కుమారుడైనH1121 ఆసాకుH609 పుట్టిన బెరెక్యాH1296.

And Obadiah the son of Shemaiah, the son of Galal, the son of Jeduthun, and Berechiah the son of Asa, the son of Elkanah, that dwelt in the villages of the Netophathites.
17

ద్వారపాలకులుH7778 ఎవరనగా షల్లూముH7967 అక్కూబుH6126 టల్మోనుH2929 అహీమానుH289 అనువారును వారి సహోదరులునుH251. వీరిలో షల్లూముH7967 పెద్దH7218.

And the porters were, Shallum, and Akkub, and Talmon, and Ahiman, and their brethren: Shallum was the chief;
18

లేవీయులH3878 సమూహములలోH4264 వీరుH1992 తూర్పుననుండుH4217 రాజుH4428 గుమ్మమునొద్దH8179 ఇంతH2008వరకుH5704 కాపురము చేయుచున్నారు.

Who hitherto waited in the king's gate eastward: they were porters in the companies of the children of Levi.
19

మరియు కోరహుH6981 కుమారుడగుH1121 ఎబ్యాసాపునకుH43 పుట్టిన కోరేH6981 కుమారుడైనH1121 షల్లూమునుH7967 వాని పితరునిH1 యింటివారునుH1004 వాని సహోదరులగుH251 కోరహీH7141యులునుH1121 సేవాసంబంధమైనH5656 పనిH4399మీదనుండిH5921 గుడారమునకుH168 ద్వారH5592పాలకులైH8104 యుండిరి; వారి పితరులుH1 యెహోవాH3068 పాళెమునకుH4264 కావలివారైH8104యుండి ప్రవేశH3996 స్థలమును కాయుచుండిరి.

And Shallum the son of Kore, the son of Ebiasaph, the son of Korah, and his brethren, of the house of his father, the Korahites, were over the work of the service, keepers of the gates of the tabernacle: and their fathers, being over the host of the LORD, were keepers of the entry.
20

ఎలియాజరుH499 కుమారుడైనH1121 ఫీనెహాసుH6372 మునుపుH6440 వారిమీదH5921 అధికారియైH5057 యుండెను, యెహోవాH3068 అతనితోకూడH5973 నుండెను.

And Phinehas the son of Eleazar was the ruler over them in time past, and the LORD was with him.
21

మరియు మెషెలెమ్యాH4920 కుమారుడైనH1121 జెకర్యాH2148 సమాజపుH4150 గుడారముయొక్కH168 ద్వారమునకుH6607 కావలిH7778.

And Zechariah the son of Meshelemiah was porter of the door of the tabernacle of the congregation.
22

గుమ్మములయొద్దH5592 ద్వారపాలకులుగా H7778ఏర్పడినH1305 వీరందరుH3605 రెండువందలH3967 పన్నిH6240ద్దరుH8147; వీరుH1992 తమ గ్రామములH2691 వరుసను తమ వంశావళి చొప్పునH3187 సరిచూడబడిరిH530; వీరు నమ్మదగినవారని దావీదునుH1732 దీర్ఘదర్శియగుH7203 సమూయేలునుH8050 వీరిని నియమించిరిH3245.

All these which were chosen to be porters in the gates were two hundred and twelve. These were reckoned by their genealogy in their villages, whom David and Samuel the seer did ordain in their set office.
23

వారికినిH1992 వారి కుమారులకునుH1121 యెహోవాH3068 మందిరపుH1004 గుమ్మములకుH8179, అనగా గుడారపుH168 మందిరముయొక్కH1004 గుమ్మములకుH8179 వంతుల చొప్పునH4931 కావలికాయు పనిH5921 గలిగియుండెను.

So they and their children had the oversight of the gates of the house of the LORD, namely, the house of the tabernacle, by wards.
24

గుమ్మముల కావలివారుH7778 నాలుగుH702 దిశలనుH7307, అనగా తూర్పుననుH4217 పడమరనుH3220 ఉత్తరముననుH6828 దక్షిణముననుH5045 ఉండిరి.

In four quarters were the porters, toward the east, west, north, and south.
25

వారి సహోదరులుH251 తమ గ్రామములలోH2691నుండి యేడేసిH7651 దినములH3117 కొకసారిH6256వారిH428యొద్దకుH413 వచ్చుటకద్దుH935.

And their brethren, which were in their villages, were to come after seven days from time to time with them.
26

లేవీయులైనH3881 నలుగురుH702 ప్రధాన ద్వారపాలకులుH7778 ఉత్తరవాదులైH1368 యుండిరి; దేవునిH430 మందిరపుH1004 గదులH3957మీదనుH5921 బొక్కసములH214మీదనుH5921 ఆ లేవీయులుH3881 ఉంచబడియుండిరిH530.

For these Levites, the four chief porters, were in their set office, and were over the chambers and treasuries of the house of God.
27

వారు దేవునిH430 మందిరమునకుH1004 కావలివారు గనుకH3588 వారి కాపురములుH3885 దానిచుట్టు ఉండెనుH5439. ప్రతి ఉదయమునH1242 మందిరపుH1004 వాకిండ్లను తెరచుH4668 పనిH4931 వారిదేH1992.

And they lodged round about the house of God, because the charge was upon them, and the opening thereof every morning pertained to them.
28

వారిలో కొందరుH4480 సేవోH5656పకరణములనుH3627 కనిపెట్టువారు, వారు లెక్కచొప్పునH5921 వాటిని లోపలికి కొనిపోవలెనుH935, లెక్క చొప్పునH4557 వెలుపలికి తీసికొని రావలెనుH3318.

And certain of them had the charge of the ministering vessels, that they should bring them in and out by tale.
29

మరియు వారిలోH4480 కొందరు మిగిలిన సామగ్రిH3627మీదనుH5921 పరిశుధ్ధమైనH6944 పాత్రలH3627న్నిటిH3605మీదనుH5921 ఉంచబడియుండిరి; సన్నపు పిండియుH5560 ద్రాక్షారసమునుH3196 నూనెయుH8081 ధూప వర్గమునుH1314 వారి అధీనము చేయబడెనుH4487.

Some of them also were appointed to oversee the vessels, and all the instruments of the sanctuary, and the fine flour, and the wine, and the oil, and the frankincense, and the spices.
30

యాజకులH3548 కుమారులH1121లోH4480 కొందరు సుగంధవర్గములనుH1314 పరిమళతైలమునుH4842 చేయుదురుH7543.

And some of the sons of the priests made the ointment of the spices.
31

లేవీయుH3881లలోH4480 కోరహుH7145 సంతతివాడైన షల్లూమునకుH7967 పెద్ద కుమారుడైనH1060 మత్తిత్యాH4993 పిండివంటలH2281మీదH5921నుంచబడెనుH530.

And Mattithiah, one of the Levites, who was the firstborn of Shallum the Korahite, had the set office over the things that were made in the pans.
32

వారి సహోదరులగుH251 కహాతీయులH6956లోH4480 కొందరికి విశ్రాంతి దినమునH7676 సముఖపుH4635 రొట్టెలుH3899 సిద్ధము చేయుH3559 పని కలిగియుండెను.

And other of their brethren, of the sons of the Kohathites, were over the shewbread, to prepare it every sabbath.
33

లేవీయులH3881 పితరులలోH1 పెద్దలైనH7218 గాయకులుH7891 రాత్రింH3915బగళ్లుH3119 పనిH4399 విచారణ కలిగియున్న హేతువుచేతH5921 వారు కడమ పనుల విచారణలేకుండH6362 తమ గదులలోనుండిరిH3957.

And these are the singers, chief of the fathers of the Levites, who remaining in the chambers were free: for they were employed in that work day and night.
34

వీరుH428 తమ వంశపట్టీలచొప్పునH8435 లేవీయులH3881 పితరులలోH1 పెద్దలైనవారుH7218. వీరు యెరూషలేమునందుH3389 కాపురముండిరిH3427.

These chief fathers of the Levites were chief throughout their generations; these dwelt at Jerusalem.
35

గిబియోనుH1391 తండ్రియైనH1 యెహీయేలుH3273 గిబియోనులోH1391 కాపురముండెనుH3427, అతని భార్యH802పేరుH8034 మయకాH4601.

And in Gibeon dwelt the father of Gibeon, Jehiel, whose wife's name was Maachah:
36

ఇతని పెద్దH1060 కుమారుడుH1121 అబ్దోనుH5658; సూరుH6698 కీషుH7027 బయలుH1168 నేరుH5369 నాదాబుH5070

And his firstborn son Abdon, then Zur, and Kish, and Baal, and Ner, and Nadab,
37

గెదోరుH1446 అహ్యోH283 జెకర్యాH2148 మిక్లోతుH4732 తరువాత పుట్టినవారు.

And Gedor, and Ahio, and Zechariah, and Mikloth.
38

మిక్లోతుH4732 షిమ్యానునుH8043 కనెనుH3205. వీరుH1992 యెరూషలేముH3389 వాసులగు తమ సహోదరులతోH251 కూడH5973 తమ సహోదరులకుH251 ఎదురుగాH5048నున్న యిండ్లలోనేH1004 కాపురముండిరిH3427.

And Mikloth begat Shimeam. And they also dwelt with their brethren at Jerusalem, over against their brethren.
39

నేరుH5369 కీషునుH7027 కనెనుH3205, కీషుH7027 సౌలునుH7586 కనెనుH3205, సౌలుH7586 యోనాతానునుH3083 మల్కీషూవనుH4444 అబీనాదాబునుH41 ఎష్బయలునుH792 కనెనుH3205.

And Ner begat Kish; and Kish begat Saul; and Saul begat Jonathan, and Malchishua, and Abinadab, and Eshbaal.
40

యోనాతానుH3083 కుమారుడుH1121 మెరీబ్బయలుH4807, మెరీబ్బయలుH4810 మీకానుH4318 కనెనుH3205.

And the son of Jonathan was Meribbaal: and Meribbaal begat Micah.
41

మీకాH4318 కుమారులుH1121 పీతోనుH6377 మెలెకుH4429 తరేయH8475 (ఆహాజు.)

And the sons of Micah were, Pithon, and Melech, and Tahrea, and Ahaz.
42

ఆహాజుH271 యరానుH3294 కనెనుH3205; యరాH3294 ఆలెమెతునుH5964 అజ్మావెతునుH5820 జిమీనిH2174 కనెనుH3205, జిమీH2174 మోజానుH4162 కనెనుH3205.

And Ahaz begat Jarah; and Jarah begat Alemeth, and Azmaveth, and Zimri; and Zimri begat Moza;
43

మోజాH4162 బిన్యానుH1150 కనెనుH3205, రెఫాయాH7509 బిన్యాకుH1150 కుమారుడుH1121, ఎలాశాH501 రెఫాయాకుH7509 కుమారుడుH1121, ఆజేలుH682 ఎలాశాకుH501 కుమారుడుH1121.

And Moza begat Binea; and Rephaiah his son, Eleasah his son, Azel his son.
44

ఆజేలునకుH682 ఆరుగురుH8337 కుమారులుండిరిH1121; వారు అజ్రీకాముH5840 బోకెరుH1074 ఇష్మాయేలుH3458 షెయర్యాH8187 ఓబద్యాH5662 హానానుH2605 అను పేళ్లుగలవారుH8034; వీరుH428 ఆజేలుH682 కుమారులుH1121.

And Azel had six sons, whose names are these, Azrikam, Bocheru, and Ishmael, and Sheariah, and Obadiah, and Hanan: these were the sons of Azel.

1దినవృత్తాంతములు అధ్యాయము 10

1

ఫిలిష్తీయులుH6430 ఇశ్రాయేలీయులతోH3478 యుద్ధము...చేయగాH3898 ఇశ్రాయేలీయులుH3478 ఫిలిష్తీయులH6430యెదుటH6440 నిలువలేకH4480 పారిపోయిH5127 హతులైH2491 గిల్బోవH1533 పర్వతమందుH2022 పడిరిH5307.

Now the Philistines fought against Israel; and the men of Israel fled from before the Philistines, and fell down slain in mount Gilboa.
2

ఫిలిష్తీయులుH6430 సౌలునుH7586 అతని కుమారులనుH1121 తరిమిH1692 సౌలుH7586 కుమారులైనH1121 యోనాతానునుH3129, అబీనాదాబునుH41 మల్కీషూవనుH4444 హతముచేసిరిH5221.

And the Philistines followed hard after Saul, and after his sons; and the Philistines slew Jonathan, and Abinadab, and Malchishua, the sons of Saul.
3

యుద్ధములోH4421 సౌలుH7586 ఓడిపోవుచుండెనుH3513. అతడు అంబులుH7198 వేయువారిH3384 కంటబడిH4672 వారిచేతH4480 బహు గాయముల నొందెనుH2342.

And the battle went sore against Saul, and the archers hit him, and he was wounded of the archers.
4

అప్పుడు సౌలుH7586H428 సున్నతి లేనిH6189 జనులు వచ్చిH935 నాకు మానభంగముH5953 చేయకుండH6435 నీవు నీ కత్తిH2719దూసిH8025 నన్ను పొడిచివేయుమనిH1856 తన ఆయుధములను మోయువానితోH5375ననగాH559, వాడు బహుగాH3966 భయపడిH3372 ఆలాగు చేయుటకు ఒప్పH14లేదుH3808 గనుకH3588 సౌలుH7586 తన కత్తిH2719మీదH5921పడెనుH5307.

Then said Saul to his armourbearer, Draw thy sword, and thrust me through therewith; lest these uncircumcised come and abuse me. But his armourbearer would not; for he was sore afraid. So Saul took a sword, and fell upon it.
5

సౌలుH7586 చనిపోయెననిH4191 ఆయుధములనుH3627 మోయువాడుH5375 తెలిసికొనిH7200 తానుH1931నుH1571 కత్తినిH2719 పట్టుకొని దానిమీదH5921పడిH5307 చచ్చెనుH4191.

And when his armourbearer saw that Saul was dead, he fell likewise on the sword, and died.
6

ఆ ప్రకారమే సౌలునుH7586 అతని ముగ్గురుH7969 కుమారులునుH1121 చచ్చిరిH4191. మరియు అతని యింటిH1004వారందరునుH3605 చచ్చిరిH4191.

So Saul died, and his three sons, and all his house died together.
7

జనులుH376 పారిపోయిరనియుH5127, సౌలునుH7586 అతని కుమారులునుH1121 చనిపోయిరనియుH4191, లోయలోనిH6010 ఇశ్రాయేలీయుH3478లందరుH3605 తెలిసికొనిH7200 తమ పట్టణములుH5892 విడిచిH5800 పారిపోగాH5127 ఫిలిష్తీయులుH6430 వచ్చిH935 వాటిలో కాపురముండిరిH3427.

And when all the men of Israel that were in the valley saw that they fled, and that Saul and his sons were dead, then they forsook their cities, and fled: and the Philistines came and dwelt in them.
8

హతులైనవారినిH2491 దోచుకొనుటకైH6584 ఫిలిష్తీయులుH6430 మరునాడుH4283 వచ్చినప్పుడుH935 వారు సౌలునుH7586 అతని కుమారులునుH1121 గిల్బోవH1533 పర్వతమందుH2022 చచ్చి పడియుండుటH5307 చూచిH4672

And it came to pass on the morrow, when the Philistines came to strip the slain, that they found Saul and his sons fallen in mount Gilboa.
9

అతని కవచమును దోచుకొనిH6584, అతని తలనుH7218 అతని ఆయుధములనుH3627 తీసికొనిపోయిH5375 ఫిలిష్తీయులH6430 దేశమంతటH776 వాటిని త్రిప్పిH7971, జరిగినదానిని విగ్రహములకునుH6091 జనులకునుH5971 చాటించిరిH1319.

And when they had stripped him, they took his head, and his armour, and sent into the land of the Philistines round about, to carry tidings unto their idols, and to the people.
10

వారు అతని ఆయుధములనుH3627 తమ దేవునిH430 గుడిలోH1004 పెట్టిH7760 అతని తలనుH1538 దాగోనుH1712 గుడిలోH1004 తగిలించిరిH8628.

And they put his armour in the house of their gods, and fastened his head in the temple of Dagon.
11

ఫిలిష్తీయులుH6430 సౌలునకుH7586 చేసినదంతయుH3605 యాబేH3003ష్గిలాదువారుH1568 వినినప్పుడుH8085 పరాక్రమH2428శాలులైనH376వారందరునుH3605 లేచిపోయిH6965,

And when all Jabeshgilead heard all that the Philistines had done to Saul,
12

సౌలుH7586 శవమునుH1480 అతని కుమారులH1121 శవములనుH1480 తీసికొనిH5375 యాబేషునకుH3003వచ్చిH935 వారి యెముకలనుH6106 యాబేషునందలిH3003 సిందూరవృక్షముH424 క్రిందH8478 పాతిపెట్టిH6912 యేడుH7651దినములుH3117 ఉపవాసముండిరిH6684.

They arose, all the valiant men, and took away the body of Saul, and the bodies of his sons, and brought them to Jabesh, and buried their bones under the oak in Jabesh, and fasted seven days.
13

ఈ ప్రకారము యెహోవాH3068 ఆజ్ఞH1697గైకొH8104నకH3808 ఆయన దృష్టి యెదుటH5921 ద్రోహముH4604 చేసినందుకునుH4603, యెహోవాయొద్దH3068 విచారణచేయక కర్ణపిశాచములH178 యొద్ద విచారణచేయుH7592దానినిH834 వెదకినందుకునుH1875 సౌలుH7586 హతమాయెనుH4191.

So Saul died for his transgression which he committed against the LORD, even against the word of the LORD, which he kept not, and also for asking counsel of one that had a familiar spirit, to enquire of it;
14

అందునిమిత్తము యెహోవాH3068 అతనికి మరణశిక్షH4191 విధించి రాజ్యమునుH4410 యెష్షయిH3448 కుమారుడైనH1121 దావీదుH1732 వశము చేసెనుH5437.

And enquired not of the LORD: therefore he slew him, and turned the kingdom unto David the son of Jesse.

1 పేతురు అధ్యాయము 3

1

అటువలెG3668 స్త్రీలారాG1135, మీరు మీG2398 స్వపురుషులకుG435 లోబడియుండుడిG5293;

Likewise, ye wives, be in subjection to your own husbands; that, if any obey not the word, they also may without the word be won by the conversation of the wives;
2

అందువలనG2443 వారిలో ఎవరైననుG1536 వాక్యముG3056నకుG3588 అవిధేయులైతేG544, వారు భయముG5401తోG1722కూడిన మీ పవిత్రG53ప్రవర్తనG391 చూచిG2029, వాక్యముG3056 లేకుండనేG427 తమ భార్యలG1135 నడవడిG391వలనG1223 రాబట్టబడవచ్చునుG2770.

While they behold your chaste conversation coupled with fear.
3

జడలుG2359 అల్లుకొనుటయుG1708, బంగారునగలుG5553 పెట్టుకొనుటయుG, వస్త్రములుG2440 ధరించుG4025 కొనుటయునను వెలుపటిG1855 అలంకారముG2889 మీకు అలంకారముగాG2889 ఉండG2077G3756,

Whose adorning let it not be that outward adorning of plaiting the hair, and of wearing of gold, or of putting on of apparel;
4

సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపుG2588 అంతరంగG2927 స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవునిG2316 దృష్టికిG1799 మిగుల విలువగలదిG4185.

But let it be the hidden man of the heart, in that which is not corruptible, even the ornament of a meek and quiet spirit, which is in the sight of God of great price.
5

అటువలెG3779 పూర్వముG4218 దేవునిG2316 ఆశ్రయించిన పరిశుద్ధG40 స్త్రీలునుG1135 తమG2398 స్వపురుషులకుG435 లోబడియుండుటచేతG5293 తమ్మును తాముG1438 అలంకరించుకొనిరిG2885.

For after this manner in the old time the holy women also, who trusted in God, adorned themselves, being in subjection unto their own husbands:
6

ఆ ప్రకారముG5613 శారాG4564 అబ్రాహామునుG11 యజమానుడని పిలుచుచుG2564 అతనికిG846 లోబడి యుండెనుG5219. మీరునుG1096 యోగ్యముగా నడుచుకొనుచుG15, ఏ భయమునకు బెదరకయున్నయెడల ఆమెకు పిల్లలగుదురుG5043.

Even as Sara obeyed Abraham, calling him lord: whose daughters ye are, as long as ye do well, and are not afraid with any amazement.
7

అటువలెనేG3668 పురుషులారాG435, జీవమనుG2222 కృపాG5485వరములోG1108 మీ భార్యలుG1134 మీతో పాలివారైయున్నారనిG4789 యెరిగి, యెక్కువ బలహీనమైనG772 ఘటమనిG4632 భార్యనుG1134 సన్మానించిG5092, మీG5216 ప్రార్థనలకుG4335 అభ్యంతరముG1581 కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.G3361

Likewise, ye husbands, dwell with them according to knowledge, giving honour unto the wife, as unto the weaker vessel, and as being heirs together of the grace of life; that your prayers be not hindered.
8

తుదకుG5056 మీరందరుG3956 ఏకమనస్కులైG3675 యొకరి సుఖదుఃఖ ములయందు ఒకరు పాలుపడిG4835, సహోదరప్రేమ గలవారునుG5361, కరుణాచిత్తులునుG2155, వినయమనస్కులునైG5391 యుండుడి.

Finally, be ye all of one mind, having compassion one of another, love as brethren, be pitiful, be courteous:
9

ఆశీర్వాదమునకుG2129 వారసులవుటకుG2816 పిలువబడితిరిG2564 గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకుG2556 ప్రతి దూషణయైననుG5121 చేయక దీవించుడిG2127.

Not rendering evil for evil, or railing for railing: but contrariwise blessing; knowing that ye are thereunto called, that ye should inherit a blessing.
10

–జీవమునుG2222 ప్రేమించిG25 మంచిG18 దినములుG2250 చూడగోరుG1492 వాడు చెడ్డదానిG2556 పలుకకుండG2980 తనG848 నాలుకనుG, కపటపుG1388 మాటలుG2980 చెప్పకుండG3361 తనG848 పెదవులనుG5491 కాచుకొనవలెను.

For he that will love life, and see good days, let him refrain his tongue from evil, and his lips that they speak no guile:
11

అతడు కీడుG2556నుండి తొలగిG1578 మేలుG18చేయవలెనుG4160, సమాధానమునుG1515 వెదకిG2212 దానిG846 వెంటాడవలెనుG1377.

Let him eschew evil, and do good; let him seek peace, and ensue it.
12

ప్రభువుG2962 కన్నులుG3788 నీతిమంతులG1342 మీదనుG1909, ఆయనG846 చెవులుG3775 వారిG846 ప్రార్థనలG1162 వైపునను ఉన్నవి గానిG1161 ప్రభువుG2962 ముఖముG4383 కీడుG2556 చేయువారికిG4160 విరోధముగాG1909 ఉన్నది.

For the eyes of the Lord are over the righteous, and his ears are open unto their prayers: but the face of the Lord is against them that do evil.
13

మీరు మంచిG18 విషయములో ఆసక్తిగలవారైతేG1096 మీకుG5209 హానిచేయుG2559వాడెవడుG5101?

And who is he that will harm you, if ye be followers of that which is good?
14

మీరొకవేళ నీతిG1343నిమిత్తముG1223 శ్రమ పడిననుG3958 మీరు ధన్యులేG3107; వారి బెదరింపునకుG5401 భయGపడకుడిG3361 కలవరG5015పడకుడిG3366;

But and if ye suffer for righteousness' sake, happy are ye: and be not afraid of their terror, neither be troubled;
15

నిర్మలమైనG18 మనస్సాక్షిG4893 కలిగినవారై, మీలోG5213 ఉన్నG1722 నిరీక్షణనుG1680గూర్చి మిమ్మునుG5209 హేతువుG3056 అడుగుG154 ప్రతివానికినిG3956 సాత్వికముG4240తోనుG3326 భయముG5401తోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడుG104 సిద్ధముగాG2092 ఉండి,మీG5216 హృదయములG2588యందుG1722 క్రీస్తునుG5547 ప్రభువుగాG2962 ప్రతిష్ఠించుడి;

But sanctify the Lord God in your hearts: and be ready always to give an answer to every man that asketh you a reason of the hope that is in you with meekness and fear:
16

అప్పుడుG2443 మీరు దేనివిషయమై దుర్మార్గులనిG2555 దూషింపబడుదురోG2635 దాని విషయమై క్రీస్తుG5547నందున్నG1722 మీG5216 సత్‌G18ప్రవర్తనG391 మీద అపనిందవేయువారుG1908 సిగ్గుపడుదురుG2617.

Having a good conscience; that, whereas they speak evil of you, as of evildoers, they may be ashamed that falsely accuse your good conversation in Christ.
17

దేవునిG2316 చిత్తG2307మాలాగున్నయెడలG1487 కీడుచేసిG2554 శ్రమపడుటకంటెG2228 మేలుచేసిG15 శ్రమపడుటయేG3958 బహు మంచిదిG2909.

For it is better, if the will of God be so, that ye suffer for well doing, than for evil doing.
18

ఏలయనగాG530 మనలనుG2248 దేవునియొద్దకుG2316 తెచ్చుటకుG4317, అనీతిమంతులG94కొరకుG5228 నీతిమంతుడైనG1342 క్రీస్తుG5547 శరీరG4561విషయములోG2443 చంపబడియుG2289,

For Christ also hath once suffered for sins, the just for the unjust, that he might bring us to God, being put to death in the flesh, but quickened by the Spirit:
19

ఆత్మG4151విషయములో బ్రదికింపబడి, పాపములG266 విషయములో ఒక్కసారేG530 శ్రమపడెనుG3958.

By which also he went and preached unto the spirits in prison;
20

దేవునిG దీర్ఘశాంతముG3115 ఇంక కనిపెట్టుచుండినప్పుడుG1551 పూర్వము నోవహుG3575 దినములలోG2250 ఓడG2787 సిద్ధపరచబడుచుండగాG2680, అవిధేయులైనG544వారియొద్దకు, అనగా చెరG5438లోG1722 ఉన్న ఆత్మలG4151యొద్దకుG3588, ఆయన ఆత్మరూపి గానే వెళ్లిG4198 వారికి ప్రకటించెనుG2784. ఆG3588 ఓడలో కొందరుG3641, అనగాG5123 ఎనిమిదిG3638 మంది నీటిG5204ద్వారాG1223 రక్షణపొందిరిG1295.

Which sometime were disobedient, when once the longsuffering of God waited in the days of Noah, while the ark was a preparing, wherein few, that is, eight souls were saved by water.
21

దానికి సాదృశ్యమైనG499 బాప్తిస్మముG908 ఇప్పుడుG3568 మిమ్మునుG2248 రక్షించుచున్నదిG4982; అదేదనగా శరీరG4561మాలిన్యముG4509 తీసివేయుటG595 కాదుG3756 గానిG235 యేసుG2424క్రీస్తుG5547 పునరుత్థానG386 మూలముగాG1223 దేవునిG2316 విషయము నిర్మలమైనG18 మనస్సాక్షిG4893నిచ్చు ప్రత్యుత్తరమేG1906.

The like figure whereunto even baptism doth also now save us (not the putting away of the filth of the flesh, but the answer of a good conscience toward God,) by the resurrection of Jesus Christ:
22

ఆయనG3739 పరలోకముG3772నకుG1519 వెళ్లిG4198 దూతలG32మీదను అధికారులG1849 మీదనుG2532 శక్తులG1411మీదనుG2532 అధికారము పొందినవాడైG5293 దేవునిG2316 కుడిపార్శ్వG1188మునG1722 ఉన్నాడుG2076.

Who is gone into heaven, and is on the right hand of God; angels and authorities and powers being made subject unto him.

1 పేతురు అధ్యాయము 4

1

క్రీస్తుG5547 శరీరG4561మందుG1722 శ్రమపడెనుG3958 గనుక మీరునుG5210 అట్టిG2532 మనస్సుG1771నుG846 ఆయుధముగా ధరించుకొనుడిG3695.

Forasmuch then as Christ hath suffered for us in the flesh, arm yourselves likewise with the same mind: for he that hath suffered in the flesh hath ceased from sin;
2

శరీరG4561 విషయములో శ్రమపడినవాడుG3958 శరీరమందుG4561 జీవించుG980 మిగిలినకాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవునిG2316 ఇష్టానుసారముగానే నడుచుకొను నట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.

That he no longer should live the rest of his time in the flesh to the lusts of men, but to the will of God.
3

మనము పోకిరిచేష్టలుG766, దురాశలుG1939, మద్యపానముG3632, అల్లరితో కూడిన ఆటపాటలుG111, త్రాగుబోతులG2970 విందులుG4224, చేయదగని విగ్రహపూజలుG1495 మొదలైనవాటియందు నడుచుకొనుచుG4198, అన్యజనులG1484 ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినG3928కాలమేG5550 చాలును,

For the time past of our life may suffice us to have wrought the will of the Gentiles, when we walked in lasciviousness, lusts, excess of wine, revellings, banquetings, and abominable idolatries:
4

అపరిమితమైనG401 ఆ దుర్వ్యాపారమునందుG810 తమతోకూడ మీరుG5216 పరుగెత్తకG4936పోయినందుకుG3361 వారు ఆశ్చర్యపడుచుG3579 మిమ్మును దూషించుచున్నారుG987.

Wherein they think it strange that ye run not with them to the same excess of riot, speaking evil of you:
5

సజీవులకునుG2198 మృతులకునుG3498 తీర్పుG3056తీర్చుటకుG591 సిద్ధముగాG2093 ఉన్నవానికి వారుత్తరవాదులైయున్నారుG2919.

Who shall give account to him that is ready to judge the quick and the dead.
6

మృతులుG3498 శరీరG4561విషయములో మానవG444రీత్యG2596 తీర్పుG2919 పొందునట్లునుG3303 ఆత్మG4151విషయములో దేవునిG2316 బట్టిG2596 జీవించుG2198నట్లును వారికికూడ సువార్త ప్రకటింపబడెనుG2097.

For for this cause was the gospel preached also to them that are dead, that they might be judged according to men in the flesh, but live according to God in the spirit.
7

అయితే అన్నిటిG3956 అంతముG5056 సమీపమైయున్నదిG1448. కాగా మీరు స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలుG4335 చేయుటకుG1519 మెలకువగాG3525 ఉండుడి.

But the end of all things is at hand: be ye therefore sober, and watch unto prayer.
8

ప్రేమG26 అనేక పాపములనుG266 కప్పునుG2572 గనుక అన్నిటిG3956కంటెG4253 ముఖ్యముగా ఒకనియెడల ఒకడుG1438 మిక్కటమైన ప్రేమగలవారైG26 యుండుడి.

And above all things have fervent charity among yourselves: for charity shall cover the multitude of sins.
9

సణుగుG1112కొనకుండG427 ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడిG5382.

Use hospitality one to another without grudging.
10

దేవునిG2316 నానావిధమైనG4164 కృపG5485విషయమై మంచిG2570 గృహ నిర్వాహకులైయుండిG3623, యొక్కొకడుG1538 కృపావరముG5486 పొందిన కొలదిG2983 యొకనికొకడు ఉపచారము చేయుడి.

As every man hath received the gift, even so minister the same one to another, as good stewards of the manifold grace of God.
11

ఒకడుG1536 బోధించినG2980యెడల దైవోక్తులనుG3051 బోధించునట్టు బోధింపవలెను; ఒకడుG1536 ఉపచారముG1247 చేసినయెడల దేవుడుG2316 అనుగ్రహించుG5524 సామర్థ్యముG2479నొంది చేయవలెను. ఇందువలనG2443 దేవుడుG2316 అన్నిటిలోనుG3956 యేసుG2424క్రీస్తుG5547 ద్వారాG1223 మహిమపరచబడునుG1392. యుగయుగములు మహిమయుG1391 ప్రభావమునుG2904 ఆయనకుండును గాక. ఆమేన్‌G281.

If any man speak, let him speak as the oracles of God; if any man minister, let him do it as of the ability which God giveth: that God in all things may be glorified through Jesus Christ, to whom be praise and dominion for ever and ever. Amen.
12

ప్రియులారాG27, మిమ్మును శోధించుటకు మీకుG5213 కలుగుచున్న అగ్నివంటిG4451 మహాశ్రమనుగూర్చిG3588 మీG5213కేదోG1722 యొక వింత సంభవించునట్లుG4819 ఆశ్చర్యపడకుడి.

Beloved, think it not strange concerning the fiery trial which is to try you, as though some strange thing happened unto you:
13

క్రీస్తుG5547 మహిమG1391 బయలుపరచబడినప్పుడుG602 మీరు మహానందముతోG21 సంతోషించు నిమిత్తముG5463, క్రీస్తుG5547 శ్రమలలోG3804 మీరు పాలివారై యున్నంతగాG2841 సంతోషించుడిG5463.

But rejoice, inasmuch as ye are partakers of Christ's sufferings; that, when his glory shall be revealed, ye may be glad also with exceeding joy.
14

క్రీస్తుG5547 నామముG3686 నిమిత్తము మీరు నిందపాలైనయెడలG మహిమాG1392స్వరూపియైన ఆత్మG4151, అనగా దేవునిG2316 ఆత్మG4151, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.

If ye be reproached for the name of Christ, happy are ye; for the spirit of glory and of God resteth upon you: on their part he is evil spoken of, but on your part he is glorified.
15

మీలోG5216 ఎవడును నరహంతకుడుగాG5406 గాని, దొంగగాG2812 గాని, దుర్మార్గుడుగాG2555 గాని, పరులజోలికి పోవువాడుగాG244 గాని బాధG3958 అనుభవింప తగదు.

But let none of you suffer as a murderer, or as a thief, or as an evildoer, or as a busybody in other men's matters.
16

ఎవడైనను క్రైస్తవుడైనందుకుG బాధ అనుభవించినయెడలG1487 అతడు సిగ్గుG153పడకG3361, ఆG5129 పేరును బట్టియేG3313 దేవునిG2316 మహిమపరచవలెనుG1392.

Yet if any man suffer as a Christian, let him not be ashamed; but let him glorify God on this behalf.
17

తీర్పుG2917 దేవునిG2316 ఇంటిG3624యొద్దG575 ఆరంభమగు కాలముG2540 వచ్చి యున్నది; అది మనG2257యొద్దనేG575 ఆరంభమైతే దేవునిG2316 సువార్తకుG2098 అవిధేయులైనG544 వారిG3588 గతిG5056యేమవునుG5101?

For the time is come that judgment must begin at the house of God: and if it first begin at us, what shall the end be of them that obey not the gospel of God?
18

మరియుG2532 నీతిG1342 మంతుడేG1487 రక్షింపబడుటG4982 దుర్లభమైతేG3433 భక్తిహీనుడునుG765 పాపియుG268 ఎక్కడG4226 నిలుతురుG5316?

And if the righteous scarcely be saved, where shall the ungodly and the sinner appear?
19

కాబట్టిG5620 దేవునిG2316 చిత్తG2307ప్రకారముG2596 బాధపడువారుG3958 సత్‌ప్రవర్తనG16 గలవారైG5613, నమ్మకమైనG4103 సృష్టికర్తకుG2939 తమG1438 ఆత్మలనుG5590 అప్పగించుకొనవలెనుG3908.

Wherefore let them that suffer according to the will of God commit the keeping of their souls to him in well doing, as unto a faithful Creator.

1 పేతురు అధ్యాయము 5

1

తోటిపెద్దనుG4245, క్రీస్తుG5547 శ్రమలనుG3804గూర్చిన సాక్షినిG3144, బయలుపరచG601బడబోవుG3195 మహిమలోG1391 పాలివాడనునైనG2844 నేను మీలోని పెద్దలనుG4850 హెచ్చరించుచున్నానుG3870.

The elders which are among you I exhort, who am also an elder, and a witness of the sufferings of Christ, and also a partaker of the glory that shall be revealed:
2

బలిమిచేతG317 కాకG3361 దేవునిG2316 చిత్తప్రకారముG1596 ఇష్టపూర్వకముగాను, దుర్లాభా పేక్తోG147కాకG3366 సిద్ధమనస్సుతోనుG4290, మీG5213 మధ్యనున్నG1722 దేవునిG2316 మందనుG4168 పైవిచారణచేయుచుG1983 దానిని కాయుడి.

Feed the flock of God which is among you, taking the oversight thereof, not by constraint, but willingly; not for filthy lucre, but of a ready mind;
3

మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండకG2634 మందకుG4168 మాదిరులుగాG5179 ఉండుడిG1096;

Neither as being lords over God's heritage, but being ensamples to the flock.
4

ప్రధాన కాపరిG750 ప్రత్యక్షమైG5319నప్పుడుG3588 మీరు వాడబారనిG262 మహిమG1391 కిరీటముG4735 పొందుదురుG2865.

And when the chief Shepherd shall appear, ye shall receive a crown of glory that fadeth not away.
5

చిన్నలారాG3501, మీరు పెద్దలకుG4245 లోబడియుండుడిG5293; మీG1161రందరుG3956 ఎదుటివాని యెడలG దీనమనస్సుG5012 అను వస్త్రముG1463 ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడుG2316 అహంకారులనుG5244 ఎదిరించిG498 దీనులకుG5011 కృపG5485 అనుగ్రహించునుG1325.

Likewise, ye younger, submit yourselves unto the elder. Yea, all of you be subject one to another, and be clothed with humility: for God resisteth the proud, and giveth grace to the humble.
6

దేవుడుG2316 తగిన సమయG2540మందుG1722 మిమ్మునుG5209 హెచ్చించునట్లుG5312 ఆయన బలిష్ఠమైనG2900 చేతిG5495క్రిందG5259 దీనమనస్కులైG5013 యుండుడి.

Humble yourselves therefore under the mighty hand of God, that he may exalt you in due time:
7

ఆయనG846 మిమ్మునుG5216గూర్చిG3754 చింతించుచున్నాడుG3199 గనుక మీG5216 చింతG3308 యావత్తుG1977 ఆయనG846మీదG1909 వేయుడి.

Casting all your care upon him; for he careth for you.
8

నిబ్బరమైన బుద్ధి గలవారైG3525 మెలకువగాG1127 ఉండుడి; మీG5216 విరోధియైనG476 అపవాదిG1228 గర్జించుG5612 సింహముG3023వలెG5613 ఎవరినిG5101 మింగుదునాG2666 అని వెదకుచుG2212 తిరుగుచున్నాడుG4043.

Be sober, be vigilant; because your adversary the devil, as a roaring lion, walketh about, seeking whom he may devour:
9

లోకG2889మందున్నG1722 మీG5216 సహోదరులయందుG81 ఈ విధమైన శ్రమలేG3804 నెరవేరుచున్నవనిG2005 యెరిగిG1492,విశ్వాసG4102మందుG3588 స్థిరులైG4731 వానినిG3739ఎదిరించుడిG436.

Whom resist stedfast in the faith, knowing that the same afflictions are accomplished in your brethren that are in the world.
10

తనG848 నిత్యG166మహిమకుG1391 క్రీస్తుG5547నందు మిమ్మునుG2248 పిలిచినG2564 సర్వG3956కృపాG5485 నిధియగు దేవుడుG2316, కొంచెము కాలము మీరు శ్రమపడినG3958 పిమ్మటG3641,తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచిG2311 బలపరచునుG4599.

But the God of all grace, who hath called us unto his eternal glory by Christ Jesus, after that ye have suffered a while, make you perfect, stablish, strengthen, settle you.
11

యుగయుగములకు ప్రభావG2904మాయనకుG846 కలుగునుగాకG1391. ఆమేన్‌G281.

To him be glory and dominion for ever and ever. Amen.
12

మిమ్మును హెచ్చరించుచు, ఇదియే దేవునిG2316 సత్యమైనG227 కృపG అని సాక్ష్యముG1957 చెప్పుచు సంక్షేపముగా వ్రాసిG1125, మీకు నమ్మకమైనG4103 సహోదరుడనిG నేనెంచిన సిల్వానుG4610చేతG1223 దీనిని పంపుచున్నాను. ఈ సత్యG227కృపలోG5485 నిలుకడగాG2476 ఉండుడి.

By Silvanus, a faithful brother unto you, as I suppose, I have written briefly, exhorting, and testifying that this is the true grace of God wherein ye stand.
13

బబులోనుG897లోG1722 మీవలె నేర్పరచబడినG4899 ఆమెయు, నాG3450 కుమారుడైనG5207 మార్కునుG3138, మీకుG5209 వందనములుG782 చెప్పుచున్నారు.

The church that is at Babylon, elected together with you, saluteth you; and so doth Marcus my son.
14

ప్రేమగలG26 ముద్దుG5370తోG1722 ఒకనికి ఒకడుG240 వందనములు చేయుడిG782.క్రీస్తుG5547నందున్నG1722 మీG5213కందరికినిG3956 సమాధానముG1515 కలుగును గాక. ఆమేన్‌G281.

Greet ye one another with a kiss of charity. Peace be with you all that are in Christ Jesus. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.