Day 163
Day 164 : 1దినవృత్తాంతములు 7-8 & 1 పేతురు 1-2
Day 165

1దినవృత్తాంతములు అధ్యాయము 7

1

ఇశ్శాఖారుH3485 కుమారులుH1121 నలుగురుH702. వారు తోలాH8439 పువ్వాH6312 యాషూబుH3437 షిమ్రోనుH8110 అనువారు

Now the sons of Issachar were, Tola, and Puah, Jashub, and Shimron, four.
2

తోలాH8439 కుమారులుH1121 ఉజ్జీH5813 రెఫాయాH7509 యెరీయేలుH3400 యహ్మయిH3181 యిబ్శాముH3005 షెమూయేలుH8050; తోలాకుH8439 పుట్టిన వీరు తమ పితరులH1 యిండ్లకుH1004 పెద్దలుH7218; వీరు తమ తరములలోH8435 పరాక్రమH1368 శాలులై యుండిరిH2428; దావీదుH1732 దినములలోH3117 వీరి సంఖ్యH4557 యిరువదిH6242 రెండుH8147వేలH505 ఆరుH8337వందలుH3967.

And the sons of Tola; Uzzi, and Rephaiah, and Jeriel, and Jahmai, and Jibsam, and Shemuel, heads of their father's house, to wit, of Tola: they were valiant men of might in their generations; whose number was in the days of David two and twenty thousand and six hundred.
3

ఉజ్జీH5813 కుమారులలోH1121 ఒకడు ఇజ్రహయాH3156. ఇజ్రహయాH3156 కుమారులుH1121 మిఖాయేలుH4317 ఓబద్యాH5662 యోవేలుH3100 ఇష్షీయాH3449; వీరు అయిదుగురుH2568 పెద్దలైH7218 యుండిరి.

And the sons of Uzzi; Izrahiah: and the sons of Izrahiah; Michael, and Obadiah, and Joel, Ishiah, five: all of them chief men.
4

వారికి బహుమందిH7235 భార్యలునుH802 పిల్లలునుH1121 కలిగి యుండుటచేతH3588 వారి పితరులH1 యిండ్లH1004 లెక్కను వారి వంశములలోH8435 సేనకు చేరినవారుH6635 ముప్పదిH7970 ఆరుH8337వేలమందిH505 యుండిరి.

And with them, by their generations, after the house of their fathers, were bands of soldiers for war, six and thirty thousand men: for they had many wives and sons.
5

మరియు ఇశ్శాఖారుH3485 వంశముH4940లన్నిటిలోH3605 వారి సహోదరులైనH3605 పరాక్రమH1368శాలులందరుH3605 తమ వంశావళులH3187చొప్పున ఎనుబదిH8084 యేడుH7651వేలమందిH505 యుండిరి.

And their brethren among all the families of Issachar were valiant men of might, reckoned in all by their genealogies fourscore and seven thousand.
6

బెన్యామీనుH1144 కుమారులు ముగ్గురుH7969; బెలH1106 బేకరుH1071 యెదీయవేలుH3043.

The sons of Benjamin; Bela, and Becher, and Jediael, three.
7

బెలH1106 కుమారులుH1121 అయిదుగురుH2568; ఎస్బోనుH675 ఉజ్జీH5813 ఉజ్జీయేలుH5816 యెరీమోతుH3406 ఈరీH5901. వీరు తమ పితరులH1 యిండ్లకుH1004 పెద్దలుH7218, పరాక్రమH2428శాలులుH1368; వీరి వంశములో చేరినవారుH3187 ఇరువదిH6242 రెండుH8147వేలH505 ముప్పదిH7970 నలుగురుH702.

And the sons of Bela; Ezbon, and Uzzi, and Uzziel, and Jerimoth, and Iri, five; heads of the house of their fathers, mighty men of valour; and were reckoned by their genealogies twenty and two thousand and thirty and four.
8

బేకరుH1071 కుమారులుH1121 జెమీరాH2160 యోవాషుH3135 ఎలీయెజెరుH461 ఎల్యోయేనైH454 ఒమ్రీH6018 యెరీమోతుH3406 అబీయాH29 అనాతోతుH6068 ఆలెమెతుH5964; వీరంH428దరునుH3605 బేకరుH1071 కుమారులుH1121.

And the sons of Becher; Zemira, and Joash, and Eliezer, and Elioenai, and Omri, and Jerimoth, and Abiah, and Anathoth, and Alameth. All these are the sons of Becher.
9

వీరు తమ పితరులH1 యిండ్లకుH1004 పెద్దలుH7218, పరాక్రమH2428శాలులుH1368, వీరందరునుH3605 ఇరువదిH6242వేలH505 రెండువందలుH3967.

And the number of them, after their genealogy by their generations, heads of the house of their fathers, mighty men of valour, was twenty thousand and two hundred.
10

యెదీయవేలుH3043 కుమారులలోH1121 ఒకడు బిల్హానుH1092. బిల్హానుH1092 కుమారులుH1121 యూషుH3266 బెన్యామీనుH1144 ఏహూదుH164 కెనయనాH3668 జేతానుH2133 తర్షీషుH8659 అహీషహరుH300.

The sons also of Jediael; Bilhan: and the sons of Bilhan; Jeush, and Benjamin, and Ehud, and Chenaanah, and Zethan, and Tharshish, and Ahishahar.
11

యెదీయవేలుH3043 కుమారులైనH1121 వీరందరునుH3605 తమ పితరులH1 యిండ్లకుH1004 పెద్దలుH7218; వీరిలో యుద్ధమునకుH6635 పోతగినH3318 పరాక్రమH2428 శాలులుH1368 పదుH6240నైదువేలH505 రెండు వందలమందిH3967 యుండిరి.

All these the sons of Jediael, by the heads of their fathers, mighty men of valour, were seventeen thousand and two hundred soldiers, fit to go out for war and battle.
12

షుప్పీముH8206 హుప్పీముH2650 ఈరుH5893 కుమారులుH1121, అహేరుH313 కుమారులలోH1121 హుషీముH2366 అను ఒకడుండెను.

Shuppim also, and Huppim, the children of Ir, and Hushim, the sons of Aher.
13

నఫ్తాలీయులుH5321 బిల్హాకుH1090పుట్టిన యహసయేలుH3185 గూనీH1476 యేసెరుH3337 షిల్లేముH7967.

The sons of Naphtali; Jahziel, and Guni, and Jezer, and Shallum, the sons of Bilhah.
14

మనష్షేH4519 కుమారులలోH1121 అశ్రీయేలనుH844 ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్నిH6370 అతని కనెనుH3205, అది గిలాదునకుH1568 పెద్దయైన మాకీరునుH4353 కూడ కనెనుH3205.

The sons of Manasseh; Ashriel, whom she bare: (but his concubine the Aramitess bare Machir the father of Gilead:
15

మాకీరుH4353, హుప్పీముH2650, షుప్పీములH8206 సోదరినిH269 పెండ్లిH802 యాడెనుH3947. దాని సహోదరిH269 పేరుH8034 మయకాH4601, రెండవవానికిH8145 సెలోపెహాదనిH6765 పేరుH8034, ఈ సెలోపెహాదుకుH6765 కుమార్తెలుH1323 మాత్రము పుట్టిరిH1961.

And Machir took to wife the sister of Huppim and Shuppim, whose sister's name was Maachah;) and the name of the second was Zelophehad: and Zelophehad had daughters.
16

మాకీరుH4353 భార్యయైనH802 మయకాH4601 ఒక కుమారునిH1121 కనిH3205 అతనికి పెరెషుH6570 అను పేరుH8034పెట్టెనుH7121, ఇతని సహోదరునిH251 పేరుH8034 పెరెషుH6570, అతని కుమారులుH1121 ఊలాముH198 రాకెముH7552.

And Maachah the wife of Machir bare a son, and she called his name Peresh; and the name of his brother was Sheresh; and his sons were Ulam and Rakem.
17

ఊలాముH198 కుమారులలోH1121 బెదానుH917 అను ఒకడుండెను; వీరుH428 మనష్షేH4519 కుమారుడైనH1121 మాకీరునకుH4353 పుట్టిన గిలాదుH1568 కుమారులుH1121.

And the sons of Ulam; Bedan. These were the sons of Gilead, the son of Machir, the son of Manasseh.
18

మాకీరునకుH4353 సహోదరియైనH269 హమ్మోలెకెతుH4447 ఇషోదునుH379 అబీయెజెరునుH44 మహలానుH4244 కనెనుH3205.

And his sister Hammoleketh bare Ishod, and Abiezer, and Mahalah.
19

షెమీదాH8061 కుమారులుH1121 అహెయానుH291 షెకెముH7928 లికీH3949 అనీయాముH593.

And the sons of Shemida were, Ahian, and Shechem, and Likhi, and Aniam.
20

ఎఫ్రాయిముH669 కుమారులలోH1121 షూతలహుH7803 అను ఒకడుండెను; అతనికి బెరెదుH1260 కుమారుడుH1121, బెరెదునకుH1260 తాహతుH8480 కుమారుడుH1121, తాహతునకుH8480 ఎలాదాH497 కుమారుడుH1121, ఎలాదాకుH497 తాహతుH8480 కుమారుడుH1121,

And the sons of Ephraim; Shuthelah, and Bered his son, and Tahath his son, and Eladah his son, and Tahath his son,
21

తాహతునకుH8480 జాబాదుH2066 కుమారుడుH1121. వీనికి షూతలహుH7803 ఏజెరుH5827 ఎల్యాదుH496 అనువారు పుట్టిరిH3205; వారు తమ దేశములోH776 పుట్టినH3205 గాతీయులH1661 పశువులనుH4735 పట్టుకొనిపోవుటకుH3947 దిగి రాగాH3381 ఆ గాతీయులుH1661 వారిని చంపిరిH2026.

And Zabad his son, and Shuthelah his son, and Ezer, and Elead, whom the men of Gath that were born in that land slew, because they came down to take away their cattle.
22

వారి తండ్రియైనH1 ఎఫ్రాయిముH669 అనేకH7227దినములుH3117 దుఃఖించుచుండగాH56 అతని సహోదరులుH251 వచ్చిH935 అతని పరామర్శించిరిH5162.

And Ephraim their father mourned many days, and his brethren came to comfort him.
23

తరువాత అతడు తన భార్యనుH802 కూడగాH935 అది గర్భము ధరించిH2030 యొక కుమారునిH1121 కనెనుH3205;తన యింటికిH1004 కీడుH7451 కలిగినందునH1961 ఎఫ్రాయిముH669 అతనికి బెరీయాH1283 అను పేరుH8034 పెట్టెనుH7121.

And when he went in to his wife, she conceived, and bare a son, and he called his name Beriah, because it went evil with his house.
24

అతని కుమార్తెయైనH1323 షెయెరాH7609 ఉత్తరపు బేత్‌ హోరోనునుH1032 దక్షిణపు బేత్‌ హోరోనును ఉజ్జెన్‌షెయెరానుH242 కట్టించెనుH1129.

(And his daughter was Sherah, who built Bethhoron the nether, and the upper, and Uzzensherah.)
25

వాని కుమారులుH1121 రెపహుH7506 రెషెపుH7566; రెపహుH7506 కుమారుడుH1121 తెలహుH8520, తెలహుH8520 కుమారుడుH1121 తహనుH8465,

And Rephah was his son, also Resheph, and Telah his son, and Tahan his son,
26

తహనుH8465 కుమారుడుH1121 లద్దానుH3936, లద్దానుH3936 కుమారుడుH1121 అమీహూదుH5989, అమీహూదుH5989 కుమారుడుH1121 ఎలీషామాH476,

Laadan his son, Ammihud his son, Elishama his son,
27

ఎలీషామాH476 కుమారుడుH1121 నూనుH5126, నూనుH5126 కుమారుడుH1121 యెహోషువH3091.

Non his son, Jehoshua his son.
28

వారికి స్వాస్థ్యములైనH272 నివాసస్థలములుH4186 బేతేలుH1008 దాని గ్రామములుH1323 తూర్పుననున్నH4217 నహరానుH5295 పడమటనున్నH4628 గెజెరుH1507 దాని గ్రామములుH1323, షెకెముH7927 దాని గ్రామములుH1323, గాజాH5804 దాని గ్రామములునుH1323 ఉన్నంతవరకుH5704 వ్యాపించెను.

And their possessions and habitations were, Bethel and the towns thereof, and eastward Naaran, and westward Gezer, with the towns thereof; Shechem also and the towns thereof, unto Gaza and the towns thereof:
29

మరియు మనష్షీయులH4519 ప్రక్కనున్నH5921 బేత్షెయానుH1052 దాని గ్రామములుH1323, తానాకుH8590 దాని గ్రామములుH1323, మెగిద్దోH4023 దాని గ్రామములుH1323, దోరుH1756 దాని గ్రామములుH1323 వారికుండెను, ఈH428 స్థలములలో ఇశ్రాయేలుH3478 కుమారుడైనH1121 యోసేపుH3130 సంతతి వారుH1121 కాపురముండిరిH3427.

And by the borders of the children of Manasseh, Bethshean and her towns, Taanach and her towns, Megiddo and her towns, Dor and her towns. In these dwelt the children of Joseph the son of Israel.
30

ఆషేరీయులుH836 ఇమ్నాH3232 ఇష్వాH3440 ఇష్వీH3440 బెరీయాH1283. శెరహుH8294 వీరికి సహోదరిH269.

The sons of Asher; Imnah, and Isuah, and Ishuai, and Beriah, and Serah their sister.
31

బెరీయాH1283 కుమారులుH1121 హెబెరుH2268 మల్కీయేలుH4439, మల్కీయేలుH4439 బిర్జాయీతునకుH1269 తండ్రిH1.

And the sons of Beriah; Heber, and Malchiel, who is the father of Birzavith.
32

హెబెరుH2268 యప్లేటునుH3310 షోమేరునుH7763 హోతామునుH2369 వీరి సహోదరియైనH269 షూయానుH7774 కనెనుH3205.

And Heber begat Japhlet, and Shomer, and Hotham, and Shua their sister.
33

యప్లేటుH3310 కుమారుH1121లెవరనగా పాసకుH6457 బింహాలుH1118 అష్వాతుH6220, వీరుH428 యప్లేటునకుH3310 కుమారులుH1121.

And the sons of Japhlet; Pasach, and Bimhal, and Ashvath. These are the children of Japhlet.
34

షోమేరుH8106 కుమారులుH1121 అహీH277 రోగాH7303 యెహుబ్బాH3160 అరాముH758.

And the sons of Shamer; Ahi, and Rohgah, Jehubbah, and Aram.
35

వాని సహోదరుడైనH251 హేలెముH1987 కుమారులుH1121 జోపహుH6690 ఇమ్నా H3234షెలెషుH8028 ఆమాలుH6000.

And the sons of his brother Helem; Zophah, and Imna, and Shelesh, and Amal.
36

జోపహుH6690 కుమారులుH1121 సూయH5477 హర్నెపెరుH2774 షూయాలుH7777 బేరీH1275 ఇమ్రాH3236

The sons of Zophah; Suah, and Harnepher, and Shual, and Beri, and Imrah,
37

బేసెరుH1221 హోదుH1936 షమ్మాH8037 షిల్షాH8030 ఇత్రానుH3506 బెయేరH878.

Bezer, and Hod, and Shamma, and Shilshah, and Ithran, and Beera.
38

ఎతెరుH3500 కుమారులుH1121 యెఫున్నెH3312 పిస్పాH6462 అరాH690.

And the sons of Jether; Jephunneh, and Pispah, and Ara.
39

ఉల్లాH5925 కుమారులుH1121 ఆరహుH733 హన్నియేలుH2592 రిజెయాH7525.

And the sons of Ulla; Arah, and Haniel, and Rezia.
40

ఆషేరుH836 సంతతివారైనH1121 వీH428రందరునుH3605 తమ పితరులH1 యిండ్లకుH1004 పెద్దలునుH7218 ప్రఖ్యాతి నొందినH1305 పరాక్రమH2428శాలులునుH1368 అధిపతులలోH7218 ముఖ్యులునైH5387 యుండిరి. ఆ వంశపువారిలోH3187 యుద్ధమునకుH6635 పోతగినవారి లెక్కH4577 యిరువదిH6242 యారుH8337వేలుH505.

All these were the children of Asher, heads of their father's house, choice and mighty men of valour, chief of the princes. And the number throughout the genealogy of them that were apt to the war and to battle was twenty and six thousand men.

1దినవృత్తాంతములు అధ్యాయము 8

1

బన్యామీనుH1144 కనినH3205 కుమారులలోH1121 బెలH1106 అనువాడు జ్యేష్ఠుడుH1060, రెండవవాడుH8145 అష్బేలుH788,

Now Benjamin begat Bela his firstborn, Ashbel the second, and Aharah the third,
2

మూడవవాడుH7992 అహరహుH315, నాల్గవవాడుH7243 నోహాH5119, అయిదవవాడుH2549 రాపాH7498.

Nohah the fourth, and Rapha the fifth.
3

బెలకుH1106 పుట్టిన కుమారులుH1121 అద్దారుH146 గెరాH1617 అబీహూదుH31

And the sons of Bela were, Addar, and Gera, and Abihud,
4

అబీషూవH50 నయమానుH5283 అహోయహుH265

And Abishua, and Naaman, and Ahoah,
5

గెరాH1617 షెపూపానుH8197 హూరాముH2361

And Gera, and Shephuphan, and Huram.
6

ఏహూదుH261 కనిన కుమారులుH1121 ఉజ్జాH5798 అహీహూదుH284, వారు గెబH1387 కాపురస్థులకుH3427 ఇంటి పెద్దలుగాH7218 నుండిరి;

And these are the sons of Ehud: these are the heads of the fathers of the inhabitants of Geba, and they removed them to Manahath:
7

నయమానుH5283 అహీయాH281 గెరాH1617 అనువారు వారిని మనహతునకుH4506 చెరతీసికొని పోయిరిH1540, గెరాH1617 వారిని అచ్చటికిH8033 చెరతీసికొని పోయెనుH1540.

And Naaman, and Ahiah, and Gera, he removed them, and begat Uzza, and Ahihud.
8

వారిని పంపివేసినH7971 తరువాతH4480 షహరయీముH7842 మోయాబుH4124 దేశమందుH7704 హుషీముH2366 బయరాH1199 అను తన భార్యలయందుH802 కనినH3205 పిల్లలుగాకH1121

And Shaharaim begat children in the country of Moab, after he had sent them away; Hushim and Baara were his wives.
9

తన భార్యయైనH802 హోదెషునందుH2321 యోబాబునుH3103 జిబ్యానుH6644 మేషానుH4331 మల్కామునుH4445

And he begat of Hodesh his wife, Jobab, and Zibia, and Mesha, and Malcham,
10

యెపూజునుH3263 షాక్యానుH7634 మిర్మానుH4821 కనెనుH3205, వీరుH428 అతని కుమారులుH1121; వారు తమ పితరులH1 యిండ్లకుH1004 పెద్దలుగా ఉండిరిH7218.

And Jeuz, and Shachia, and Mirma. These were his sons, heads of the fathers.
11

హుషీముH2366 అను దానియందుH4480 అతడు అహీటూబునుH36 ఎల్పయలునుH508 కనెనుH3205.

And of Hushim he begat Abitub, and Elpaal.
12

ఎల్పయలుH508 కుమారులుH1121 ఏబెరుH5677 మిషాముH4936 షెమెదుH8106, షెమెదుH8106 ఓనోనుH207 లోదునుH3850 దాని గ్రామములనుH1323 కట్టించెనుH1129.

The sons of Elpaal; Eber, and Misham, and Shamed, who built Ono, and Lod, with the towns thereof:
13

బెరీయాయునుH1283 షెమయునుH8087 అయ్యాలోనుH357 కాపురస్థులయొక్కH3427 పితరులలోH1 పెద్దలుH7218; వీరుH1992 గాతీయులనుH1661 పారదోలిరిH1272.

Beriah also, and Shema, who were heads of the fathers of the inhabitants of Aijalon, who drove away the inhabitants of Gath:
14

అహ్యోH283 షాషకుH8349 యెరేమోతుH3406

And Ahio, Shashak, and Jeremoth,
15

జెబద్యాH2069 అరాదుH6166 ఏదెరుH5738

And Zebadiah, and Arad, and Ader,
16

మిఖాయేలుH4317 ఇష్పాH3472 యోహాH3109 అనువారు బెరీయాH1283 కుమారులుH1121.

And Michael, and Ispah, and Joha, the sons of Beriah;
17

జెబద్యాH2069 మెషుల్లాముH4918 హిజికిH2395 హెబెరుH2268

And Zebadiah, and Meshullam, and Hezeki, and Heber,
18

ఇష్మెరైH3461 ఇజ్లీయాH3152 యోబాబుH3103 అనువారు ఎల్పయలునకుH508 కుమారులుH1121.

Ishmerai also, and Jezliah, and Jobab, the sons of Elpaal;
19

యాకీముH3356 జిఖ్రీH2147 జిబ్దిH2067

And Jakim, and Zichri, and Zabdi,
20

ఎలీయేనైH462 జిల్లెతైH6769 ఎలీయేలుH447.

And Elienai, and Zilthai, and Eliel,
21

అదాయాH5718 బెరాయాH1256 షిమ్రాతుH8119 అనువారు షిమీకిH8096 కుమారులుH1121.

And Adaiah, and Beraiah, and Shimrath, the sons of Shimhi;
22

ఇష్పానుH3473 ఏబెరుH5677 ఎలీయేలుH447

And Ishpan, and Heber, and Eliel,
23

అబ్దోనుH5658 జిఖ్రీH2147 హానానుH2605

And Abdon, and Zichri, and Hanan,
24

హనన్యాH2608 ఏలాముH5867 అంతోతీయాH6070

And Hananiah, and Elam, and Antothijah,
25

ఇపెదయాH3301 పెనూయేలుH6439 అనువారు షాషకుH8349 కుమారులుH1121.

And Iphedeiah, and Penuel, the sons of Shashak;
26

షంషెరైH8125 షెహర్యాH7841 అతల్యాH6271

And Shamsherai, and Shehariah, and Athaliah,
27

యహరెష్యాH3298 ఏలీయ్యాH452 జిఖ్రీH2147 అను వారు యెరోహాముH3395 కుమారులుH1121.

And Jaresiah, and Eliah, and Zichri, the sons of Jeroham.
28

వీరుH428 తమ తమ తరముH8435లన్నిటిలోH3605 పితరులH1 యిండ్లకుH1004 పెద్దలునుH7218, ప్రముఖులునైH7218 యుండి యెరూషలేమునందుH3389 కాపురముండిరిH3427.

These were heads of the fathers, by their generations, chief men. These dwelt in Jerusalem.
29

గిబియోనునకుH1391 తండ్రియైనవాడుH1 గిబియోనులోH1391 కాపురముండెనుH3427. ఇతని భార్యH802 పేరుH8034 మయకాH4601;

And at Gibeon dwelt the father of Gibeon; whose wife's name was Maachah:
30

ఇతని పెద్ద కుమారుడుH1060 అబ్దోనుH5658, మిగిలినవారు సూరుH6698 కీషుH7027 బయలుH1168 నాదాబుH5070

And his firstborn son Abdon, and Zur, and Kish, and Baal, and Nadab,
31

గెదోరుH1446 అహ్యోH283 జెకెరుH2144 అనువారు.

And Gedor, and Ahio, and Zacher.
32

మిక్లోతుH4732 షిమ్యానుH8039 కనెనుH3205. వీరుH1992నుH637 తమ సహోదరులతోH251 కూడH5973 వారికి ఎదురుగానున్నH5048 యిండ్లలోనేH1004 యెరూషలేముH3389 నందు కాపురముండిరిH3427.

And Mikloth begat Shimeah. And these also dwelt with their brethren in Jerusalem, over against them.
33

నేరుH5369 కీషునుH7027 కనెనుH3205, కీషుH7027 సౌలునుH7586 కనెనుH3205, సౌలుH7586 యోనాతానునుH3083 మల్కీషూవనుH4444 అబీనాదాబునుH41 ఎష్బయలునుH792 కనెనుH3205.

And Ner begat Kish, and Kish begat Saul, and Saul begat Jonathan, and Malchishua, and Abinadab, and Eshbaal.
34

యోనాతానుH3083 కుమారుడుH1121 మెరీబ్బయలుH4807, మెరీబ్బయలుH4807 మీకానుH4318 కనెనుH3205.

And the son of Jonathan was Meribbaal; and Meribbaal begat Micah.
35

మీకాH4318 కుమారులుH1121 పీతోనుH6377 మెలెకుH4429 తరేయH8390 ఆహాజుH271.

And the sons of Micah were, Pithon, and Melech, and Tarea, and Ahaz.
36

ఆహాజుH271 యెహోయాదానుH3085 కనెనుH3205, యెహోయాదH3085 ఆలెమెతునుH5964 అజ్మావెతునుH5820 జిమ్రీనిH2174 కనెనుH3205, జిమీH2174 మోజానుH4162 కనెనుH3205.

And Ahaz begat Jehoadah; and Jehoadah begat Alemeth, and Azmaveth, and Zimri; and Zimri begat Moza,
37

మోజాH4162 బిన్యానుH1150 కనెనుH3205, బిన్యాకుH1150 రాపాH7498 కుమారుడుH1121, రాపాకుH7498 ఎలాశాH501 కుమారుడుH1121, ఎలాశాకుH501 ఆజేలుH682 కుమారుడుH1121.

And Moza begat Binea: Rapha was his son, Eleasah his son, Azel his son:
38

ఆజేలుH682 కుమారులుH1121 ఆరుగురుH8337; వారి పేళ్లుH8034 అజ్రీకాముH5840 బోకెరుH1074 ఇష్మాయేలుH3458 షెయర్యాH8187 ఓబద్యాH5662 హానానుH2605 వీరంH428దరునుH3605 ఆజేలుH682 కుమారులుH1121.

And Azel had six sons, whose names are these, Azrikam, Bocheru, and Ishmael, and Sheariah, and Obadiah, and Hanan. All these were the sons of Azel.
39

అతని సహోదరుడైనH251 ఏషెకుH6232 కుమారులుH1121 ముగ్గురుH7992; ఊలాముH198 జ్యేష్ఠుడుH1060, యెహూషుH8145 రెండవవాడుH8145, ఎలీపేలెటుH467 మూడవవాడుH7992.

And the sons of Eshek his brother were, Ulam his firstborn, Jehush the second, and Eliphelet the third.
40

ఊలాముH198 కుమారులుH1121 విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులుH2428; వీరికి నూటH3967 యేబదిమందిH2572 కుమారులునుH1121 కుమారులH1121 కుమారులునుH1121 కలిగిరిH1961; వీరంH428దరునుH3605 బెన్యామీనీH1144యులుH1121.

And the sons of Ulam were mighty men of valour, archers, and had many sons, and sons' sons, an hundred and fifty. All these are of the sons of Benjamin.

1 పేతురు అధ్యాయము 1

1

యేసుG2424క్రీస్తుG5547 అపొస్తలుడైనG652 పేతురుG4074, తండ్రియైనG3962 దేవునిG2316 భవిష్యద్‌ జ్ఞానమునుG4268బట్టిG2596,

Peter, an apostle of Jesus Christ, to the strangers scattered throughout Pontus, Galatia, Cappadocia, Asia, and Bithynia,
2

ఆత్మG4151వలని పరిశుద్ధతG38 పొందినవారై విధేయులగుటకునుG5218, యేసుG2424క్రీస్తుG5547 రక్తమువలనG129 ప్రోక్షింపబడుటకునుG4473 ఏర్పరచబడినవారికిG1588, అనగా పొంతుG4195, గలతీయG1053, కప్పదొకియG2587, ఆసియG773, బితునియG978 అను దేశముల యందు చెదరిన వారిలోG1290 చేరిన యాత్రికులకుG3927 శుభమని చెప్పి వ్రాయునది. మీకుG5213 కృపయుG5485 సమాధానమునుG1515 విస్తరిల్లునుగాకG4129.

Elect according to the foreknowledge of God the Father, through sanctification of the Spirit, unto obedience and sprinkling of the blood of Jesus Christ: Grace unto you, and peace, be multiplied.
3

మనG2257 ప్రభువగుG2962 యేసుG2424క్రీస్తుG5547 తండ్రియైనG3962 దేవుడుG2316 స్తుతింపబడునుగాకG2128.

Blessed be the God and Father of our Lord Jesus Christ, which according to his abundant mercy hath begotten us again unto a lively hope by the resurrection of Jesus Christ from the dead,
4

మృతులలోG3498నుండిG1537 యేసుG2424క్రీస్తుG5547 తిరిగి లేచుటG386వలనG1223 జీవముతోG2198 కూడిన నిరీక్షణG1680 మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియుG862, నిర్మలమైనదియుG283, వాడబారనిదియునైనG263 స్వాస్యముG2817 మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముG1656చొప్పునG2596 మనలనుG1519 మరల జన్మింపజేసెనుG3772.

To an inheritance incorruptible, and undefiled, and that fadeth not away, reserved in heaven for you,
5

కడవరిG2078 కాలG2540మందుG1722 బయలుపరచబడుటకుG601 సిద్ధముగానున్నG2092 రక్షణG4991 మీకు కలుగునట్లు, విశ్వాసముG4102ద్వారాG1223 దేవునిG2316 శక్తిG1411చేతG1722 కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకG3772మందుG1722 భద్రపరచబడియున్నదిG5083.

Who are kept by the power of God through faith unto salvation ready to be revealed in the last time.
6

ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారుG21 గాని అవసరమునుబట్టి నానా విధములైనG4164 శోధనలG3986చేత, ప్రస్తుతమునG737 కొంచెము కాలముG3641 మీకు దుఃఖము కలుగుచున్నదిG3076.

Wherein ye greatly rejoice, though now for a season, if need be, ye are in heaviness through manifold temptations:
7

నశించిపోవుG622 సువర్ణముG5553 అగ్నిG4442పరీక్షG1381వలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటెG4183 అమూల్యమైనG5093 మీG5216 విశ్వాసముG4102 ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుG2424క్రీస్తుG5547 ప్రత్యక్షమైనప్పుడుG602 మీకు మెప్పునుG1868 మహిమయుG1391 ఘనతయుG5092 కలుగుటకు కారణ మగును.

That the trial of your faith, being much more precious than of gold that perisheth, though it be tried with fire, might be found unto praise and honour and glory at the appearing of Jesus Christ:
8

మీరాయననుG3739 చూడకG1492పోయిననుG3756 ఆయనను ప్రేమించుచున్నారుG25; ఇప్పుడుG737 ఆయనను కన్నులారG3708 చూడG3361కయేG1161 విశ్వసించుచుG4100, మీ విశ్వాసమునకు ఫలమును,

Whom having not seen, ye love; in whom, though now ye see him not, yet believing, ye rejoice with joy unspeakable and full of glory:
9

అనగా ఆత్మG5590రక్షణనుG4991 పొందుచుG2865,చెప్పనశక్యమునుG412 మహిమా యుక్తమునైనG1392 సంతోషముగలవారైG21 ఆనందించుచున్నారుG5479.

Receiving the end of your faith, even the salvation of your souls.
10

మీకు కలుగు ఆG3588 కృపG5485నుగూర్చిG4012 ప్రవచించినG4395 ప్రవక్తలుG4396G3588 రక్షణG4991నుగూర్చి పరిశీలించుచుG1567, తమయందున్న క్రీస్తుG5547 ఆత్మG4151 క్రీస్తుG5547 విషయమైన శ్రమలనుG3804గూర్చియుG1519,

Of which salvation the prophets have enquired and searched diligently, who prophesied of the grace that should come unto you:
11

వాటి తరువాత కలుగబోవు మహిమG1391లనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడుG4303, ఆG3588 ఆత్మG4151, యే కాలమునుG5101 ఎట్టి కాలమునుG4169 సూచించుచువచ్చెనోG1213 దానిని విచారించిG1830 పరిశోధించిరిG2045.

Searching what, or what manner of time the Spirit of Christ which was in them did signify, when it testified beforehand the sufferings of Christ, and the glory that should follow.
12

పరలోకముG3772నుండిG575 పంపబడిన పరిశుద్ధాత్మవలన మీకుG5213 సువార్త ప్రకటించినవారిG2097ద్వారాG1223 మీకిప్పుడుG3568 తెలుపబడిన యీ సంగతులవిషయమైG846, తమకొరకుG1438 కాదుG3756 గానిG1161 మీకొరకేG2254 తాము పరిచర్య చేసిరనుG1247 సంగతి వారికిG846 బయలు పరచబడెనుG601; దేవదూతలుG32 ఈ కార్యములనుG3739 తొంగిచూడG649 గోరుచున్నారు.

Unto whom it was revealed, that not unto themselves, but unto us they did minister the things, which are now reported unto you by them that have preached the gospel unto you with the Holy Ghost sent down from heaven; which things the angels desire to look into.
13

కాబట్టి మీG5216 మనస్సుG1271 అను నడుముG3751కట్టుకొనిG328 నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుG2424క్రీస్తుG5547 ప్రత్యక్షమైనప్పుడుG602 మీకు తేబడు కృపG5485విషయమై సంపూర్ణ నిరీక్షణG1679 కలిగియుండుడి.

Wherefore gird up the loins of your mind, be sober, and hope to the end for the grace that is to be brought unto you at the revelation of Jesus Christ;
14

నేను పరిశుద్ధుడనైG40 యున్నాను గనుక మీరునుG846 పరిశుద్ధులైG40 యుండుడని వ్రాయబడియున్నదిG1125.

As obedient children, not fashioning yourselves according to the former lusts in your ignorance:
15

కాగాG5613 మీరు విధేయులగుG5218 పిల్లలైG5043, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,

But as he which hath called you is holy, so be ye holy in all manner of conversation;
16

మిమ్మునుG5209 పిలిచినG2564 వాడు పరిశుద్ధుడైG40యున్న ప్రకారముG3588 మీరును సమస్త ప్రవర్తనG3956యందుG1722 పరిశుద్ధులైG40యుండుడిG1096.

Because it is written, Be ye holy; for I am holy.
17

పక్షపాతము లేకుండ క్రియలG2041నుబట్టిG2596 ప్రతివానినిG1538 తీర్పుతీర్చువాడు తండ్రిG3962 అని మీరాయనకు ప్రార్థనచేయుచున్నారు గనుక మీరుG5216 పరదేశులైG390 యున్నంతకాలముG5550 భయముతోG5401 గడుపుడిG3940.

And if ye call on the Father, who without respect of persons judgeth according to every man's work, pass the time of your sojourning here in fear:
18

పితృపారంపర్యమైనG3970 మీG5216 వ్యర్థG3152ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండిG694 బంగారముG5553లవంటి క్షయ వస్తువులచేతG5349 మీరు విమోచింపG3084బడలేదుG3756గాని

Forasmuch as ye know that ye were not redeemed with corruptible things, as silver and gold, from your vain conversation received by tradition from your fathers;
19

అమూల్యమైనG5093 రక్తముG129చేత, అనగా నిర్దోషమునుG299 నిష్కళంకమునగుG784 గొఱ్ఱపిల్లG286వంటిG5613 క్రీస్తుG5547 రక్తముచేతG129, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా

But with the precious blood of Christ, as of a lamb without blemish and without spot:
20

ఆయన జగత్తుG2889 పునాదిG2602 వేయబడక మునుపేG4253 నియమింపబడెనుG4267 గాని తన్ను మృతులG3498లోనుండిG1537 లేపి తనకు మహిమG1391నిచ్చినG1325 దేవునిG2316యెడల తనG846 ద్వారా విశ్వాసుG4100లైన మీ నిమిత్తము, కడవరిG2078 కాలములG5550యందుG1909 ఆయన ప్రత్యక్షపరచబడెనుG5319. కాగా మీG5216 విశ్వాసమునుG4102 నిరీక్షణG1680యుG2532 దేవునిG2316 యందుG1519 ఉంచబడియున్నవిG1511.

Who verily was foreordained before the foundation of the world, but was manifest in these last times for you,
21

మీరు క్షయG5349బీజముG4701నుండి కాకG3756, శాశ్వతమగు జీవముగలG2198 దేవునిG2316వాక్యG3056మూలముగాG1223 అక్షయG862బీజముG4701నుండి పుట్టింపబడినవారుG313 గనుక నిష్కపటమైనG505 సహోదరప్రేమG5360 కలుగునట్లు,

Who by him do believe in God, that raised him up from the dead, and gave him glory; that your faith and hope might be in God.
22

మీరు సత్యమునకుG225 విధేయులవుటG5218చేతG1223 మీG5216 మనస్సులనుG5590 పవిత్రపరచుకొనిన వారైయుండిG48, యొకనినొకడుG240 హృదయG2588పూర్వకముగానుG2513 మిక్కటముగాను ప్రేమించుడిG25.

Seeing ye have purified your souls in obeying the truth through the Spirit unto unfeigned love of the brethren, see that ye love one another with a pure heart fervently:
23

ఏలయనగా సర్వG3956శరీరులుG4561 గడ్డినిG5528పోలినవారుG5613, వారిG444 అందG1391మంతయుG3956 గడ్డిG5528పువ్వుG438వలెG5613 ఉన్నది;

Being born again, not of corruptible seed, but of incorruptible, by the word of God, which liveth and abideth for ever.
24

గడ్డిG5528 ఎండునుG3583 దాని పువ్వునుG438 రాలునుG1601, అయితే ప్రభువుG2962 వాక్యముG4487 ఎల్లప్పుడును నిలుచును.

For all flesh is as grass, and all the glory of man as the flower of grass. The grass withereth, and the flower thereof falleth away:
25

మీకుG5209 ప్రకటింపబడిన సువార్తG2097 యీG3588 వాక్యమేG4487.

But the word of the Lord endureth for ever. And this is the word which by the gospel is preached unto you.

1 పేతురు అధ్యాయము 2

1

ప్రభువుG2962 దయాళుG5543డని మీరు రుచిచూచియున్నG1089 యెడలG1512

Wherefore laying aside all malice, and all guile, and hypocrisies, and envies, and all evil speakings,
2

సమస్తG3956మైనG2532 దుష్టత్వమునుG5355, సమస్తG3956మైన కపటమునుG1388, వేషధారణనుG5272, అసూయనుG2549, సమస్తG3956 దూషణ మాటలనుG2636 మానిG659,

As newborn babes, desire the sincere milk of the word, that ye may grow thereby:
3

క్రొత్తగా జన్మించినG738 శిశువులనుG1025 పోలినవారై, నిర్మల మైనG97 వాక్యమనుG3050 పాలG1051వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తముG837, ఆ పాలనుG1051 అపేక్షించుడి.

If so be ye have tasted that the Lord is gracious.
4

మనుష్యులG444చేతG5259 విసర్జింపబడిననుG593, దేవునిG2316 దృష్టికి ఏర్పరచబడినదియుG1588 అమూల్యమునుG1784 సజీవమునైనG2198 రాయియగుG3037 ప్రభువునొద్దకు వచ్చినG4334 వారైG3739,

To whom coming, as unto a living stone, disallowed indeed of men, but chosen of God, and precious,
5

యేసుG2424క్రీస్తుG5547ద్వారాG1223 దేవునికిG2316 అనుకూలములగుG2144 ఆత్మసంబంధమైనG4152 బలులనర్పించుటకుG2378 పరిశుద్ధG40యాజకులుగాG2406 ఉండునట్లు, మీరునుG846 సజీవమైనG2198 రాళ్లG3037వలెG5613నుండి ఆత్మ సంబంధమైనG4152 మందిరముగాG3624 కట్టబడుచున్నారుG3618.

Ye also, as lively stones, are built up a spiritual house, an holy priesthood, to offer up spiritual sacrifices, acceptable to God by Jesus Christ.
6

ఏలయనగాG1352–ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడిG1588నదియు అమూల్యమునగుG1784 మూలG204రాతినిG3037 సీయోనుG4622లొG1722 స్థాపించుచున్నానుG; ఆయనG846యందుG1909 విశ్వాసముంచువాడుG4100 ఏమాత్రమును సిగ్గుG2617పడడుG3364 అను మాట లేఖనG1124మందుG1722 వ్రాయబడియున్నది.

Wherefore also it is contained in the scripture, Behold, I lay in Sion a chief corner stone, elect, precious: and he that believeth on him shall not be confounded.
7

విశ్వసించుచున్నG4100 మీకుG5213, ఆయన అమూల్యమైనవాడుG5092; విశ్వసింపనివారికైతేG544–ఇల్లు కట్టువారుG3618G3739 రాతినిG3037 నిషేధించిరోG593 అదేG3778 మూలకుG1137 తలG2776రాయిG3037 ఆయెనుG1096. మరియు అదిG1519 అడ్డురాయియు అడ్డుబండయు ఆయెనుG1096.

Unto you therefore which believe he is precious: but unto them which be disobedient, the stone which the builders disallowed, the same is made the head of the corner,
8

కట్టువారు వాక్యమునG3056 కవిధేయులైG544 తొట్రిల్లుచున్నారుG4350, దానికే వారుG1519 నియమింపబడిరిG5087.

And a stone of stumbling, and a rock of offence, even to them which stumble at the word, being disobedient: whereunto also they were appointed.
9

అయితే మీరు చీకటిG4655లోనుండిG1537 ఆశ్చర్యకరమైనG2298 తనG846 వెలుగుG5457లోనికిG1519 మిమ్మునుG5209 పిలిచిన వానిG2564 గుణాతిశయములనుG703 ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడినG1588 వంశమునుG1085, రాజులైనG934 రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.G2406

But ye are a chosen generation, a royal priesthood, an holy nation, a peculiar people; that ye should shew forth the praises of him who hath called you out of darkness into his marvellous light:
10

ఒకప్పుడుG4218 ప్రజగాG2992 ఉండకG3756 యిప్పుడుG3568 దేవునిG2316 ప్రజయైతిరిG2992; ఒకప్పుడుG4218 కనికరింపG1653బడకG3756 యిప్పుడుG3568 కనికరింపబడినవారైతిరిG1653.

Which in time past were not a people, but are now the people of God: which had not obtained mercy, but now have obtained mercy.
11

ప్రియులారాG27, మీరుG5613 పరదేశులునుG3941 యాత్రికులునైG3927 యున్నారు గనుక ఆత్మG5590కుG3588 విరోధముగాG2596 పోరాడుG4754 శరీG4559రాశలనుG1939 విసర్జించిG567,

Dearly beloved, I beseech you as strangers and pilgrims, abstain from fleshly lusts, which war against the soul;
12

అన్యజనులుG1484 మిమ్మునుG5216 ఏ విషయములోG391 దుర్మార్గులనిG2555 దూషింతురోG2635, ఆ విషయములో వారుG1537 మీ సత్‌G2570క్రియలనుG2041 చూచి, వాటినిబట్టి దర్శనG1984దినమునG2250 దేవునిG2316 మహిమపరచునట్లుG1392, వారిమధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

Having your conversation honest among the Gentiles: that, whereas they speak against you as evildoers, they may by your good works, which they shall behold, glorify God in the day of visitation.
13

మనుష్యులుG442 నియమించుG5293 ప్రతిG3956 కట్టడకునుG2937 ప్రభువు నిమిత్తమై లోబడియుండుడిG5242.

Submit yourselves to every ordinance of man for the Lord's sake: whether it be to the king, as supreme;
14

రాజు అందరికినిG935 అధిపతియనియు, నాయకులు దుర్మార్గులకుG2555 ప్రతిదండనG1557 చేయుటకును సన్మార్గులకు మెప్పుG1868 కలుగుటకును రాజుG2232వలనG5613 పంపబడినవారనియుG3992 వారికి లోబడియుండుడి.

Or unto governors, as unto them that are sent by him for the punishment of evildoers, and for the praise of them that do well.
15

ఏలయనగా మీరిట్లు యుక్తప్రవర్తన గలవారైG15, అజ్ఞానముగాG56 మాటలాడు మూర్ఖులG878 నోరు మూయుటG5392 దేవునిG2316 చిత్తముG2307.

For so is the will of God, that with well doing ye may put to silence the ignorance of foolish men:
16

స్వతంత్రులైG1658 యుండియుG5613 దుష్టత్వమునుG2549 కప్పి పెట్టుటకుG1942 మీ స్వాతంత్ర్యమునుG1657 వినియోగG2192పరచకG3361, దేవునికిG2316 దాసులమనిG1401 లోబడి యుండుడి.

As free, and not using your liberty for a cloke of maliciousness, but as the servants of God.
17

అందరినిG3956 సన్మానించుడిG5091, సహోదరులనుG81 ప్రేమించుడిG25, దేవునికిG2316 భయపడుడిG5399, రాజునుG935 సన్మానించుడిG5091.

Honour all men. Love the brotherhood. Fear God. Honour the king.
18

పనివారలారాG3610, మంచిG18వారునుG సాత్వికులుG1933నైనవారికి మాత్రముG3440 కాకG3756 ముష్కరులైనG5293 మీ యజమానులకునుG1203 పూర్ణG3956భయముG5401తోG1722 లోబడియుండుడి.

Servants, be subject to your masters with all fear; not only to the good and gentle, but also to the froward.
19

ఎవడైG5100ననుG1487 అన్యాయముగాG95 శ్రమపొందుచుG3958, దేవునిG2316గూర్చిన మనస్సాక్షిG4893కలిగిG1223, దుఃఖముG3077 సహించినG5297యెడల అదిG5124 హితమగునుG5485.

For this is thankworthy, if a man for conscience toward God endure grief, suffering wrongfully.
20

తప్పిదమునకైG264 దెబ్బలు తినిG2852నప్పుడుG2532 మీరు సహించినయెడలG5278 మీకేమిG4169 ఘనముG2811? మేలుచేసిG15 బాధపడుG3958నప్పుడుG2532 మీరు సహించినయెడలG5278 అది దేవునికిG2316 హితమగునుG5485;

For what glory is it, if, when ye be buffeted for your faults, ye shall take it patiently? but if, when ye do well, and suffer for it, ye take it patiently, this is acceptable with God.
21

ఇందుకు మీరు పిలువబడితిరిG2564.క్రీస్తుG5547కూడG2532 మీG2257కొరకుG5228 బాధపడిG3958, మీరు తనG846 అడుగుజాడలG2487యందు నడుచుకొనునట్లుG1872 మీకు మాదిరిG5261 యుంచి పోయెనుG5277.

For even hereunto were ye called: because Christ also suffered for us, leaving us an example, that ye should follow his steps:
22

ఆయనG846 పాపముG266 చేయG4160లేదుG3756; ఆయనG846 నోటG4750నుG1722G3761 కపటమునుG1388 కనబడG2147లేదుG3756.

Who did no sin, neither was guile found in his mouth:
23

ఆయన దూషింప బడియుG3058 బదులు దూషింపG486లేదుG3756; ఆయన శ్రమపెట్టబడియుG3958 బెదిరింG546పకG3756, న్యాయముగాG1346 తీర్పు తీర్చుG2919 దేవునికి తన్ను తాను అప్పగించుకొనెనుG3860.

Who, when he was reviled, reviled not again; when he suffered, he threatened not; but committed himself to him that judgeth righteously:
24

మనము పాపములG266 విషయమై చనిపోయిG581, నీతివిషయమైG1343 జీవించునట్లుG2198, ఆయన తానేG848 తనG848 శరీరమందుG4983 మనG2257 పాపములనుG266 మ్రానుG3586మీదG1909 మోసి కొనెను. ఆయన పొందిన గాయములG3468చేతG3739 మీరు స్వస్థత నొందితిరిG2390.

Who his own self bare our sins in his own body on the tree, that we, being dead to sins, should live unto righteousness: by whose stripes ye were healed.
25

మీరుG2258 గొఱ్ఱలG4263వలెG5613 దారితప్పిపోతిరిG4105 గానిG235 యిప్పుడుG3568 మీG5216 ఆత్మలG5590 కాపరియుG4166 అధ్యక్షుడునైనG1985 ఆయన వైపునకుG1909 మళ్లియున్నారుG1994.

For ye were as sheep going astray; but are now returned unto the Shepherd and Bishop of your souls.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.