Day 162
Day 163 : 1దినవృత్తాంతములు 5-6 & యాకోబు 3-5
Day 164

1దినవృత్తాంతములు అధ్యాయము 5

1

ఇశ్రాయేలునకుH3478 తొలిచూలిH1060 కుమారుడైనH1121 రూబేనుH7205 కుమారులH7205 వివరము. ఇతడుH1931 జ్యేష్ఠుడైH1060 యుండెను గానిH3588 తన తండ్రిH1 పరుపునుH3326 తాను అంటుపరచినందునH2490 అతని జన్మ స్వాతంత్ర్యముH1062 ఇశ్రాయేలుH3478 కుమారుడైనH1121 యోసేపుH3130 కుమారులH1121కియ్యబడెనుH5414; అయితే వంశావళిలోH3187 యోసేపుH3130 జ్యేష్ఠుడుగాH1062 దాఖలుచేయబడలేదుH3808.

Now the sons of Reuben the firstborn of Israel, (for he was the firstborn; but, forasmuch as he defiled his father's bed, his birthright was given unto the sons of Joseph the son of Israel: and the genealogy is not to be reckoned after the birthright.
2

యూదాH3063 తన సహోదరులH251కంటెH4480 హెచ్చినవాడాయెనుH1396, అతనినుండిH4480 ప్రముఖుడుH5057 బయలువెడలెను, అయినను జన్మస్వాతంత్ర్యముH1062 యోసేపు దాయెనుH3130.

For Judah prevailed above his brethren, and of him came the chief ruler; but the birthright was Joseph's:)
3

ఇశ్రాయేలునకుH3478 జ్యేష్ఠుడుగాH1060 పుట్టిన రూబేనుH7205 కుమారుH1121లెవరనగా హనోకుH2585 పల్లుH6396 హెస్రోనుH2696 కర్మీH3756.

The sons, I say, of Reuben the firstborn of Israel were, Hanoch, and Pallu, Hezron, and Carmi.
4

యోవేలుH3100 కుమారులలోH1121 ఒకడు షెమయాH8098, షెమయాకుH8098 గోగుH1463 కుమారుడుH1121, గోగునకుH1463 షిమీH8096 కుమారుడుH1121,

The sons of Joel; Shemaiah his son, Gog his son, Shimei his son,
5

షిమీకిH8096 మీకాH4318 కుమారుడుH1121, మీకాకుH4318 రెవాయాH7211 కుమారుడుH1121, రెవాయాకుH7211 బయలుH1168 కుమారుడుH1121,

Micah his son, Reaia his son, Baal his son,
6

బయలునకుH1168 బెయేరH880 కుమారుడుH1121, ఇతడు రూబేనీయులకుH7206 పెద్దH5387. అష్షూరుH804 రాజైనH4428 తిగ్లత్పిలేసెరుH8407 అతనిH1931 చెరతీసికొని పోయెనుH1540.

Beerah his son, whom Tilgathpilneser king of Assyria carried away captive: he was prince of the Reubenites.
7

వారి తరములH8435 వంశావళిH3187 సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పునH4940 అతని సహోదరులలోH251 ముఖ్యులుగాH7218 తేలినవారు యెహీయేలునుH3273, జెకర్యాయునుH2148,

And his brethren by their families, when the genealogy of their generations was reckoned, were the chief, Jeiel, and Zechariah,
8

యోవేలుH3100 కుమారుడైనH1121 షెమకుH8087 పుట్టిన ఆజాజుH5811 కుమారుడైనH1121 బెలయునుH1106. బెలH1106 వంశపువారు అరోయేరునందునుH6177 నెబోH5015 వరకునుH5704 బయల్మెయోనుH1186వరకునుH5704 కాపురముండిరిH3427.

And Bela the son of Azaz, the son of Shema, the son of Joel, who dwelt in Aroer, even unto Nebo and Baalmeon:
9

వారి పశువులుH4735 గిలాదుH1568దేశమందుH776 అతివిస్తారము కాగాH7235 తూర్పునH4217 యూఫ్రటీసుH6578నదిH5104 మొదలుకొనిH4480 అరణ్యపుH4057 సరిహద్దువరకునుH5704 వారు కాపురముండిరిH3427.

And eastward he inhabited unto the entering in of the wilderness from the river Euphrates: because their cattle were multiplied in the land of Gilead.
10

సౌలుH7586 దినములలోH3117 వారు హగ్రీయీH1905లతోH5973 యుద్ధముH4421 జరిగించిH6213 వారిని హతముచేసిH5307 గిలాదుH1568 తూర్పువైపుH4217వరకుH5921 వారి గుడారములలోH168 కాపురముండిరిH3427.

And in the days of Saul they made war with the Hagarites, who fell by their hand: and they dwelt in their tents throughout all the east land of Gilead.
11

గాదుH1410 వంశస్థులుH1121 వారికెదురుగాH5048 బాషానుH1316 దేశమందుH776 సల్కాH5548వరకుH5704 కాపురముండిరిH3427.

And the children of Gad dwelt over against them, in the land of Bashan unto Salchah:
12

వారిలో యోవేలుH3100 తెగవారు ముఖ్యులుH7218, రెండవH4932 తెగవారు షాపామువారుH8223. షాపామువారునుH8223 యహనైవారునుH3285 షాపాతువారునుH8202 బాషానులోH1316 ఉండిరి.

Joel the chief, and Shapham the next, and Jaanai, and Shaphat in Bashan.
13

వారి పితరులH1 యింటివారైనH1004 వారి సహోదరులుH251 ఏడుగురుH7651, మిఖాయేలుH4317 మెషుల్లాముH4918 షేబH7652 యోరైH3140 యకానుH3275 జీయH2127 ఏబెరుH5677.

And their brethren of the house of their fathers were, Michael, and Meshullam, and Sheba, and Jorai, and Jachan, and Zia, and Heber, seven.
14

వీరుH428 హూరీH2359 అనువానికి పుట్టినH3205 అబీహాయిలుH32 కుమారులుH1121. ఈ హూరీH2359 యరోయకుH3389 యారోయH3389 గిలాదునకుH1568 గిలాదుH1568 మిఖాయేలునకుH4317 మిఖాయేలుH4317 యెషీషైకిH3454 యెషీషైH3454 యహదోకుH3163 యహదోH3163 బూజునకుH938 పుట్టిరిH3205.

These are the children of Abihail the son of Huri, the son of Jaroah, the son of Gilead, the son of Michael, the son of Jeshishai, the son of Jahdo, the son of Buz;
15

గూనీH1476 కుమారుడైనH1121 అబ్దీయేలునకుH5661 పుట్టిన అహీH277 వారి పితరులH1 యిండ్లవారికిH1004 పెద్దH7218.

Ahi the son of Abdiel, the son of Guni, chief of the house of their fathers.
16

వారు బాషానులోనున్నH1316 గిలాదునందునుH1568 దాని గ్రామములయందునుH1323 షారోనునకుH8289 చేరికైన ఉపగ్రామములయందునుH4054 దాని ప్రాంతములవరకుH8444 కాపురముండిరిH3427.

And they dwelt in Gilead in Bashan, and in her towns, and in all the suburbs of Sharon, upon their borders.
17

వీరందరుH3605 యూదాH3063 రాజైనH4428 యోతాముH3147 దినములలోనుH3117 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 యరోబాముH3379 దినములలోనుH3117 తమ వంశావళుల వరుసనుH3187 లెక్కలో చేర్చబడిరి.

All these were reckoned by genealogies in the days of Jotham king of Judah, and in the days of Jeroboam king of Israel.
18

రూబేనీH7205యులలోనుH1121 గాదీH1425యులలోనుH1121 మనష్షేH4519 అర్ధH2677 గోత్రమువారిలోనుH7626 బల్లెమునుH4043 ఖడ్గమునుH2719 ధరించుటకునుH5375 అంబువేయుటకునుH2428 నేర్చినవారుH1121, యుద్ధమందుH4421 నేర్పరులైH3925 దండుకు పోతగినవారుH3318 నలువదిH705 నాలుగుH702వేలH505 ఏడుH7651వందలH3967 అరువదిమందిH8346 యుండిరి.

The sons of Reuben, and the Gadites, and half the tribe of Manasseh, of valiant men, men able to bear buckler and sword, and to shoot with bow, and skilful in war, were four and forty thousand seven hundred and threescore, that went out to the war.
19

వీరు హగ్రీయీలH1905తోనుH5973 యెతూరువారితోనుH3195 నాపీషుH5305 వారితోను నోదాబుH5114వారితోను యుద్ధముH4421చేసిరిH6213.

And they made war with the Hagarites, with Jetur, and Nephish, and Nodab.
20

యుద్ధమందుH4421 వారు దేవునికిH430 మొఱ్ఱపెట్టగాH2199, ఆయనమీదH5921 వారు నమ్మికయుంచినందునH982 ఆయన వారి మొఱ్ఱ ఆలకించెనుH6279

And they were helped against them, and the Hagarites were delivered into their hand, and all that were with them: for they cried to God in the battle, and he was intreated of them; because they put their trust in him.
21

గనుక వారిని జయించుటకుH5921 వారికి సహాయము కలిగెనుH5826. హగ్రీయీలునుH1905 వారితోH5973 ఉన్నవారందరునుH3605 వారిచేతికిH3027 అప్పగింపబడిరిH5414; వారు ఏబదిH2572 వేలH505 ఒంటెలనుH1581 పశువులనుH4735 రెండులక్షల ఏబదిH2572వేలH505 గొఱ్ఱలనుH6629 రెండువేలH505 గాడిదలనుH2543 లక్ష జనమునుH120 పట్టుకొనిరిH7617.

And they took away their cattle; of their camels fifty thousand, and of sheep two hundred and fifty thousand, and of asses two thousand, and of men an hundred thousand.
22

యుద్ధమందుH4421 దేవునిH430 సహాయము వారికి కలుగుటచేత శత్రువులు అనేకులుH7227 పడిపోయిరిH5307; తాము చెరతీసికొని పోబడుH1473 వరకుH5704 రూబేనీH7205యులునుH1121 గాదీయులునుH1425 మనష్షేH4519 అర్ధH2677గోత్రమువారునుH7626 వీరి స్థానములయందుH8478 కాపురముండిరిH3427.

For there fell down many slain, because the war was of God. And they dwelt in their steads until the captivity.
23

మనష్షేH4519 అర్ధH2677గోత్రమువారునుH7626 ఆ దేశమందుH776 కాపురముండిH3427 వర్ధిల్లుచుH7235, బాషానుH1316 మొదలుకొనిH4480 బయల్హెర్మోనుH1179 వరకునుH5704 శెనీరుH8149వరకునుH5704 హెర్మోనుH2768 పర్వతముH2022 వరకును వ్యాపించిరి.

And the children of the half tribe of Manasseh dwelt in the land: they increased from Bashan unto Baalhermon and Senir, and unto mount Hermon.
24

వారి పితరులH1 యిండ్లకుH1004 పెద్దలైనH7218వారెవరనగాH428 ఏఫెరుH6081 ఇషీH3469 ఎలీయేలుH447 అజ్రీయేలుH5837 యిర్మీయాH3414 హోదవ్యాH1938 యహదీయేలుH3164; వీరుH428 కీర్తిపొందినH8034 పరాక్రమశాలులైH2428 తమ పితరులH1 యిండ్లకుH1004 పెద్దలైరిH7218.

And these were the heads of the house of their fathers, even Epher, and Ishi, and Eliel, and Azriel, and Jeremiah, and Hodaviah, and Jahdiel, mighty men of valour, famous men, and heads of the house of their fathers.
25

అయితే వారు తమ పితరులH1 దేవునిమీదH430 తిరుగుబాటుచేసిH4603, దేవుడుH430 తమ ముందరH6440 నాశనము చేసినH8045 జనసమూహములH5971 దేవతలతోH430 వ్యభిచరించిరిH2181.

And they transgressed against the God of their fathers, and went a whoring after the gods of the people of the land, whom God destroyed before them.
26

కాబట్టి ఇశ్రాయేలీయులH3478 దేవుడుH430 అష్షూరుH804 రాజైనH4428 పూలుH6322 మనస్సును అష్షూరుH804 రాజైనH4428 తిగ్లత్పిలేసెరుH8407 మనస్సునుH7307 రేపగాH5782 అతడు రూబేనీయులనుH7206 గాదీయులనుH1425 మనష్షేH4519 అర్ధH2677గోత్రమువారినిH7626 చెరపట్టిH935 నేటిH3117కినిH5704 కనబడుచున్నట్లుగా హాలహునకునుH2477 హాబోరునకునుH2249 హారాకునుH2024 గోజానుH1470 నదీప్రాంతములకునుH5104 వారిని కొనిపోయెనుH1540.

And the God of Israel stirred up the spirit of Pul king of Assyria, and the spirit of Tilgathpilneser king of Assyria, and he carried them away, even the Reubenites, and the Gadites, and the half tribe of Manasseh, and brought them unto Halah, and Habor, and Hara, and to the river Gozan, unto this day.

1దినవృత్తాంతములు అధ్యాయము 6

1

లేవిH3878 కుమారులుH1121 గెర్షోనుH1648 కహాతుH6955 మెరారిH4847.

The sons of Levi; Gershon, Kohath, and Merari.
2

కహాతుH6955 కుమారులుH1121 అమ్రాముH6019 ఇస్హారుH3324 హెబ్రోనుH2275 ఉజ్జీయేలుH5816.

And the sons of Kohath; Amram, Izhar, and Hebron, and Uzziel.
3

అమ్రాముH6019 కుమారులుH1121 అహరోనుH175 మోషేH4872, కుమార్తెH1323 మిర్యాముH4813. అహరోనుH175 కుమారులుH1121 నాదాబుH5070 అబీహుH30 ఎలియాజరుH499 ఈతామారుH385.

And the children of Amram; Aaron, and Moses, and Miriam. The sons also of Aaron; Nadab, and Abihu, Eleazar, and Ithamar.
4

ఎలియాజరుH499 ఫీనెహాసునుH6372 కనెనుH3205, ఫీనెహాసుH6372 అబీషూవనుH50 కనెనుH3205,

Eleazar begat Phinehas, Phinehas begat Abishua,
5

అబీషూవH50 బుక్కీనిH1231 కనెనుH3205, బుక్కీH1231 ఉజ్జీనిH5813 కనెనుH3205,

And Abishua begat Bukki, and Bukki begat Uzzi,
6

ఉజ్జీH5813 జెరహ్యానుH2228 కనెనుH3205, జెరహ్యాH2228 మెరాయోతునుH4812 కనెనుH3205,

And Uzzi begat Zerahiah, and Zerahiah begat Meraioth,
7

మెరాయోతుH4812 అమర్యానుH568 కనెనుH3205, అమర్యాH568 అహీటూబునుH285 కనెనుH3205,

Meraioth begat Amariah, and Amariah begat Ahitub,
8

అహీటూబుH285 సాదోకునుH6659 కనెనుH3205, సాదోకుH6659 అహిమయస్సునుH290 కనెనుH3205,

And Ahitub begat Zadok, and Zadok begat Ahimaaz,
9

అహిమయస్సుH290 అజర్యానుH5838 కనెనుH3205, అజర్యాH5838 యోహానానునుH3110 కనెనుH3205,

And Ahimaaz begat Azariah, and Azariah begat Johanan,
10

యోహానానుH3110 అజర్యానుH5838 కనెనుH3205, ఇతడు సొలొమోనుH8010 యెరూషలేములోH3389 కట్టించినH1129 మందిరమందుH1004 యాజకత్వము జరిగించినవాడుH3547.

And Johanan begat Azariah, (he it is that executed the priest's office in the temple that Solomon built in Jerusalem:)
11

అజర్యాH5838 అమర్యానుH568 కనెనుH3205, అమర్యాH568 అహీటూబునుH285 కనెనుH3205,

And Azariah begat Amariah, and Amariah begat Ahitub,
12

అహీటూబుH285 సాదోకునుH6659 కనెనుH3205, సాదోకుH6659 షల్లూమునుH7967 కనెనుH3205,

And Ahitub begat Zadok, and Zadok begat Shallum,
13

షల్లూముH7967 హిల్కీయానుH2518 కనెనుH3205, హిల్కీయాH2518 అజర్యానుH5838 కనెనుH3205,

And Shallum begat Hilkiah, and Hilkiah begat Azariah,
14

అజర్యాH5838 శెరాయానుH8304 కనెనుH3205, శెరాయాH8304 యెహోజాదాకునుH3087 కనెనుH3205.

And Azariah begat Seraiah, and Seraiah begat Jehozadak,
15

యెహోవాH3068 నెబుకద్నెజరుద్వారాH5019 యూదావారినిH3063 యెరూషలేమువారినిH3389 చెరతీసికొని పోయినప్పుడుH1540 ఈ యెహోజాదాకుH3087 చెరలోనికి పోయెనుH1980.

And Jehozadak went into captivity, when the LORD carried away Judah and Jerusalem by the hand of Nebuchadnezzar.
16

లేవిH3878 కుమారులుH1121 గెర్షోనుH1648 కహాతుH6955 మెరారిH4847.

The sons of Levi; Gershom, Kohath, and Merari.
17

గెర్షోనుH1648 కుమారులH1121 పేళ్లుH8034 లిబ్నీH3845 షిమీH8096.

And these be the names of the sons of Gershom; Libni, and Shimei.
18

కహాతుH6955 కుమారులుH1121 అమ్రాముH6019 ఇస్హారుH3324 హెబ్రోనుH2275 ఉజ్జీయేలుH5816.

And the sons of Kohath were, Amram, and Izhar, and Hebron, and Uzziel.
19

మెరారిH4847 కుమారులుH1121 మహలిH4249 మూషిH4187; వారి పితరులH1 వరుసలనుబట్టి లేవీయులH3881 కుటుంబములుH4940 ఏవనగాH428

The sons of Merari; Mahli, and Mushi. And these are the families of the Levites according to their fathers.
20

గెర్షోనుH1648 కుమారుడుH1121 లిబ్నీH3845, లిబ్నీH3845 కుమారుడుH1121 యహతుH3189, యహతుH3189 కుమారుడుH1121 జిమ్మాH2155,

Of Gershom; Libni his son, Jahath his son, Zimmah his son,
21

జిమ్మాH2155 కుమారుడుH1121 యోవాహుH3098, యోవాహుH3098 కుమారుడుH1121 ఇద్దోH5714, ఇద్దోH5714 కుమారుడుH1121 జెరహుH2226, జెరహుH2226 కుమారుడుH1121 యెయతిరయిH2979.

Joah his son, Iddo his son, Zerah his son, Jeaterai his son.
22

కహాతుH6955 కుమారులలోH1121 ఒకడు అమ్మీనాదాబుH5992, వీని కుమారుడుH1121 కోరహుH7141, కోరహుH7141 కుమారుడుH1121 అస్సీరుH617,

The sons of Kohath; Amminadab his son, Korah his son, Assir his son,
23

అస్సీరుH617 కుమారుడుH1121 ఎల్కానాH511, ఎల్కానాH511 కుమారుడుH1121 ఎబ్యాసాపుH43, ఎబ్యాసాపుH43 కుమారుడుH1121 అస్సీరుH617,

Elkanah his son, and Ebiasaph his son, and Assir his son,
24

అస్సీరుH617 కుమారుడుH1121 తాహతుH8480, తాహతుH8480 కుమారుడుH1121 ఊరియేలుH222, ఊరియేలుH222 కుమారుడుH1121 ఉజ్జియాH5818, ఉజ్జియాH5818 కుమారుడుH1121 షావూలుH7586.

Tahath his son, Uriel his son, Uzziah his son, and Shaul his son.
25

ఎల్కానాH511 కుమారులుH1121 అమాశైH6022 అహీమోతుH287.

And the sons of Elkanah; Amasai, and Ahimoth.
26

ఎల్కానాH511 కుమారులలోH1121 ఒకడు జోపైH6689. జోపైH6689 కుమారుడుH1121 నహతుH5184,

As for Elkanah: the sons of Elkanah; Zophai his son, and Nahath his son,
27

నహతుH5184 కుమారుడుH1121 ఏలీయాబుH446, ఏలీయాబుH446 కుమారుడుH1121 యెరోహాముH3395, యెరోహాముH3395 కుమారుడుH1121 ఎల్కానాH511.

Eliab his son, Jeroham his son, Elkanah his son.
28

సమూయేలుH8050 కుమారులుH1121 జ్యేష్ఠుడగుH1060 వష్నియుH2059 అబీయాయుH29.

And the sons of Samuel; the firstborn Vashni, and Abiah.
29

మెరారిH4847 కుమారులలోH1121 ఒకడు మహలిH4249, మహలిH4249 కుమారుడుH1121 లిబ్నీH3845, లిబ్నీH3845 కుమారుడుH1121 షిమీH8096, షిమీH8096 కుమారుడుH1121 ఉజ్జాH5798

The sons of Merari; Mahli, Libni his son, Shimei his son, Uzza his son,
30

ఉజ్జాH5798 కుమారుడుH1121 షిమ్యాH8092, షిమ్యాH8092 కుమారుడుH1121 హగ్గీయాH2293, హగ్గీయాH2293 కుమారుడుH1121 అశాయాH6222.

Shimea his son, Haggiah his son, Asaiah his son.
31

నిబంధన మందసమునకుH727 స్థలము ఏర్పాటైనH4494 తరువాత యెహోవాH3068 మందిరమందుH1004 సంగీతH7892 సేవH3027కొరకుH5921 దావీదుH1732 నియమించినవారుH5975 వీరేH428.

And these are they whom David set over the service of song in the house of the LORD, after that the ark had rest.
32

సొలొమోనుH8010 యెరూషలేములోH3389 యెహోవాH3068 మందిరమునుH1004 కట్టించుH1129వరకుH5704 వీరు సమాజపుH4150 గుడారముయొక్కH168 ముంగిటH6440 సంగీతH7892సేవనుH8334 ఆచరించుచుండిరిH1961; వారు వంతులచొప్పునH4941 తమ పనిH5656 చూచుకొనుచుండిరిH5975.

And they ministered before the dwelling place of the tabernacle of the congregation with singing, until Solomon had built the house of the LORD in Jerusalem: and then they waited on their office according to their order.
33

ఈ ప్రకారము తమ కుమారులతో కలసిH1121 కనిపెట్టుచున్నH5975వారెవరనగాH428, కహతీయులH6956 కుమారులలోH1121 గాయకుడగుH7891 హేమానుH1968; ఇతడు సమూయేలుH8050 కుమారుడగుH1121 యోవేలునకుH3100 పుట్టినవాడు

And these are they that waited with their children. Of the sons of the Kohathites: Heman a singer, the son of Joel, the son of Shemuel,
34

సమూయేలుH8050 ఎల్కానాకుH511 పుట్టెను, ఎల్కానాH511 యెరోహామునకుH3395 పుట్టెనుH1121, యెరోహాముH3395 ఎలీయేలునకుH447 పుట్టెనుH1121, ఎలీయేలుH447 తోయహునకుH8430 పుట్టెనుH1121,

The son of Elkanah, the son of Jeroham, the son of Eliel, the son of Toah,
35

తోయహుH8430 సూపునకుH6689 పుట్టెనుH1121, సూపుH6689 ఎల్కానాకుH511 పుట్టెనుH1121, ఎల్కానాH511 మహతునకుH4287 పుట్టెనుH1121, మహతుH4287 అమాశైకిH6022 పుట్టెనుH1121,

The son of Zuph, the son of Elkanah, the son of Mahath, the son of Amasai,
36

అమాశైH6022 ఎల్కానాకుH511 పుట్టెనుH1121, ఎల్కానాH511 యోవేలునకుH3100 పుట్టెనుH1121, యోవేలుH3100 అజర్యాకుH5838 పుట్టెనుH1121, అజర్యాH5838 జెఫన్యాకుH6846 పుట్టెనుH1121,

The son of Elkanah, the son of Joel, the son of Azariah, the son of Zephaniah,
37

జెఫన్యాH6846 తాహతునకుH8480 పుట్టెనుH1121, తాహతుH8480 అస్సీరునకుH617 పుట్టెనుH1121, అస్సీరుH617 ఎబ్యాసాపునకుH43 పుట్టెనుH1121, ఎబ్యాసాపుH43 కోరహునకుH7141 పుట్టెనుH1121,

The son of Tahath, the son of Assir, the son of Ebiasaph, the son of Korah,
38

కోరహుH7141 ఇస్హారునకుH3324 పుట్టెనుH1121, ఇస్హారుH3324 కహాతునకుH6955 పుట్టెనుH1121, కహాతుH6955 లేవికిH3878 పుట్టెనుH1121, లేవిH3878 ఇశ్రాయేలునకుH3478 పుట్టెనుH1121.

The son of Izhar, the son of Kohath, the son of Levi, the son of Israel.
39

హేమానుH1968 సహోదరుడైనH251 ఆసాపుH623 ఇతని కుడిప్రక్కనుH3225 నిలుచువాడుH5975. ఈ ఆసాపుH623 బెరక్యాH1296 కుమారుడుH1121, బెరక్యాH1296 షిమ్యాH8092 కుమారుడుH1121,

And his brother Asaph, who stood on his right hand, even Asaph the son of Berachiah, the son of Shimea,
40

షిమ్యాH8092 మిఖాయేలుH4317 కుమారుడుH1121, మిఖాయేలుH4317 బయశేయాH1202 కుమారుడుH1121,బయశేయాH1202 మల్కీయాH4441 కుమారుడుH1121,

The son of Michael, the son of Baaseiah, the son of Malchiah,
41

మల్కీయాH4441 యెత్నీH867 కుమారుడుH1121, యెత్నీH867 జెరహుH2226 కుమారుడుH1121, జెరహుH2226 అదాయాH5718 కుమారుడుH1121,

The son of Ethni, the son of Zerah, the son of Adaiah,
42

అదాయాH5718 ఏతానుH387 కుమారుడుH1121, ఏతానుH387 జిమ్మాH2155 కుమారుడుH1121, జిమ్మాH2155 షిమీH8096 కుమారుడుH1121,

The son of Ethan, the son of Zimmah, the son of Shimei,
43

షిమీH8096 యహతుH3189 కుమారుడుH1121, యహతుH3189 గెర్షోనుH1648 కుమారుడుH1121, గెర్షోనుH1648 లేవిH3878 కుమారుడుH1121.

The son of Jahath, the son of Gershom, the son of Levi.
44

మెరారీH4847యులుH1121 ఎడమప్రక్కH8040నుH5921 నిలుచువారుH5975; వారిలో ఏతానుH387 కీషీH7029 కుమారుడుH1121, కీషీH7029 అబ్దీH5660 కుమారుడుH1121, అబ్దీH5660 మల్లూకుH4409 కుమారుడుH1121, మల్లూకుH4409 హషబ్యాH2811 కుమారుడుH1121,

And their brethren the sons of Merari stood on the left hand: Ethan the son of Kishi, the son of Abdi, the son of Malluch,
45

హషబ్యాH2811 అమజ్యాH558 కుమారుడుH1121, అమజ్యాH558 హిల్కీయాH2518 కుమారుడుH1121,

The son of Hashabiah, the son of Amaziah, the son of Hilkiah,
46

హిల్కీయాH2518 అమ్జీH557 కుమారుడుH1121, అమ్జీH557 బానీH1137 కుమారుడుH1121, బానీH1137 షమెరుH8106 కుమారుడుH1121,

The son of Amzi, the son of Bani, the son of Shamer,
47

షమెరుH8106 మహలిH4249 కుమారుడుH1121, మహలిH4249 మూషిH4187 కుమారుడుH1121, మూషిH4187 మెరారిH4847 కుమారుడుH1121, మెరారిH4847 లేవిH3878 కుమారుడుH1121.

The son of Mahli, the son of Mushi, the son of Merari, the son of Levi.
48

వీరి సహోదరులైనH251 లేవీయులుH3881 దేవునిH430 మందిరH1004స్థలముతోH4908 సంబంధించిన సకలమైనH3605 పనులకుH5656 నిర్ణయింపబడిరిH5414.

Their brethren also the Levites were appointed unto all manner of service of the tabernacle of the house of God.
49

అయితే అహరోనునుH175 అతని సంతతివారునుH1121 దహనH5930 బలిపీఠముH4196మీదనుH5921 ధూపH7004పీఠముH4196మీదనుH5921 ధూపమువేయుచుH7004, అతిపరిశుద్ధస్థలపుH6944 పనిH4399నంతటినిH3605 జరుపుచుండ వలెననియు, దేవునిH430 సేవకుడైనH5650 మోషేH4872 ఆజ్ఞాపించినH6680 అంతటిచొప్పునH3605 ఇశ్రాయేలీయులH3478 నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయుచుండH3722వలెననియుH834 వారికి నిర్ణయమాయెను.

But Aaron and his sons offered upon the altar of the burnt offering, and on the altar of incense, and were appointed for all the work of the place most holy, and to make an atonement for Israel, according to all that Moses the servant of God had commanded.
50

అహరోనుH175 కుమారులలోH1121 ఎలియాజరుH499 అను ఒకడుండెను; వీని కుమారుడుH1121 ఫీనెహాసుH6372, ఫీనెహాసుH6372 కుమారుడుH1121 అబీషూవH50,

And these are the sons of Aaron; Eleazar his son, Phinehas his son, Abishua his son,
51

అబీషూవH50 కుమారుడుH1121 బుక్కీH1231, బుక్కీH1231 కుమారుడుH1121 ఉజ్జీH5813, ఉజ్జీH5813 కుమారుడుH1121 జెరహ్యH2228,

Bukki his son, Uzzi his son, Zerahiah his son,
52

జెరహ్యH2228 కుమారుడుH1121 మెరాయోతుH4812, మెరాయోతుH4812 కుమారుడుH1121 అమర్యాH568, అమర్యాH568 కుమారుడుH1121 అహీటూబుH285,

Meraioth his son, Amariah his son, Ahitub his son,
53

అహీటూబుH285 కుమారుడుH1121 సాదోకుH6659, సాదోకుH6659 కుమారుడుH1121 అహిమయస్సుH290.

Zadok his son, Ahimaaz his son.
54

అహరోనుH175 సంతతివారగుH1121 కహాతీయులుH6956 వంతువారుH1486; వారి కుటుంబములH4940 పొలిమేరలలోH1366 వారు విడిసిన తావులనుబట్టిH2919 వారికి ఏర్పడిన నివాసస్థలములుH4186 ఇవిH428.

Now these are their dwelling places throughout their castles in their coasts, of the sons of Aaron, of the families of the Kohathites: for theirs was the lot.
55

యూదాH3063 దేశములోనిH776 హెబ్రోనునుH2275 దాని చుట్టునున్నH5439 యుప గ్రామములునుH4054 వారికప్పగింపబడెనుH5414.

And they gave them Hebron in the land of Judah, and the suburbs thereof round about it.
56

అయితే ఆ పట్టణపుH5892 పొలములునుH7704 దాని గ్రామములునుH2691 యెఫున్నెH3312 కుమారుడైనH1121 కాలేబునకుH3612 ఇయ్యబడెనుH5414.

But the fields of the city, and the villages thereof, they gave to Caleb the son of Jephunneh.
57

అహరోనుH175 సంతతివారికిH1121 వచ్చిన పట్టణములేవనగాH5892 ఆశ్రయH4733 పట్టణమైన హెబ్రోనుH2275 లిబ్నాH3841 దాని గ్రామములుH4054, యత్తీరుH3492 ఎష్టెమోH851 దాని గ్రామములుH4054,

And to the sons of Aaron they gave the cities of Judah, namely, Hebron, the city of refuge, and Libnah with her suburbs, and Jattir, and Eshtemoa, with their suburbs,
58

హీలేనుH2432 దాని గ్రామములుH4054, దెబీరుH1688 దాని గ్రామములుH4054,

And Hilen with her suburbs, Debir with her suburbs,
59

ఆషానుH6228 దాని గ్రామములుH4054, బేత్షెమెషుH1053 దాని గ్రామములుH4054.

And Ashan with her suburbs, and Bethshemesh with her suburbs:
60

మరియు బెన్యామీనుH1144 గోత్రస్థానముH4294లోనిH4480 గెబH1387 దాని గ్రామములుH4054, అల్లెమెతుH5964 దాని గ్రామములుH4054, అనాతోతుH6068 దాని గ్రామములుH4054, వీరి వంశములకుH4940 కలిగిన పట్టణముH5892లన్నియుH3605 పదుH6240మూడుH7969.

And out of the tribe of Benjamin; Geba with her suburbs, and Alemeth with her suburbs, and Anathoth with her suburbs. All their cities throughout their families were thirteen cities.
61

కహాతుH6955 గోత్రీయుH4294లలోH4480 శేషించినవారికి ఎఫ్రాయిముH669 గోత్రH4294స్థానములోనుండియుH4480, దాను అర్ధH4276గోత్రH4294 స్థానములోనుండియుH4480, మనష్షేH4519 అర్ధH4276గోత్రH4294 స్థానములో నుండియుH4480 చీటిచేతH1486 పదిH6235 పట్టణములుH5892 ఇయ్యబడెనుH5414.

And unto the sons of Kohath, which were left of the family of that tribe, were cities given out of the half tribe, namely, out of the half tribe of Manasseh, by lot, ten cities.
62

గెర్షోనుH1648 సంతతివారికిH1121 వారి వంశములచొప్పునH4940 ఇశ్శాఖారుH3485 గోత్రస్థానములోH4294నుండియుH4480, ఆషేరుH836 గోత్రస్థానములోH4294నుండియుH4480, నఫ్తాలిH5321 గోత్రస్థానములోH4294నుండియుH4480 బాషానునందుండుH1316 మనష్షేH4519 గోత్రస్థానములోH4294నుండియుH4480 పదుH6240మూడుH7969 పట్టణములుH5892 ఇయ్యబడెనుH5414.

And to the sons of Gershom throughout their families out of the tribe of Issachar, and out of the tribe of Asher, and out of the tribe of Naphtali, and out of the tribe of Manasseh in Bashan, thirteen cities.
63

మెరారీH4847యులకుH1121 వారి వంశములచొప్పునH4940 రూబేనుH7205 గోత్రస్థానములోH4294నుండియుH4480, గాదుH1410 గోత్రస్థానములోH4294నుండియుH4480, జెబూలూనుH2074 గోత్రస్థానములోH4294నుండియుH4480 చీటిచేతH1486 పంH6240డ్రెండుH8147 పట్టణములుH5892 ఇయ్యబడెనుH5414.

Unto the sons of Merari were given by lot, throughout their families, out of the tribe of Reuben, and out of the tribe of Gad, and out of the tribe of Zebulun, twelve cities.
64

ఈ ప్రకారముగా ఇశ్రాయేలీH3478యులుH1121 లేవీయులకుH3881 ఈ పట్టణములనుH5892 వాటి గ్రామములనుH4054 ఇచ్చిరిH5414.

And the children of Israel gave to the Levites these cities with their suburbs.
65

వారు చీటివేసిH1486 యూదాH3063వారిH1121 గోత్రస్థానములోH4294నుండియుH4480, షిమ్యోనీH8095యులH1121 గోత్రస్థానములోH4294 నుండియుH4480, బెన్యామీనీH1144యులH1121 గోత్రస్థానములోH4294నుండియుH4480 పేరు పేరుగాH8034 చెప్పబడినH7121H428 పట్టణములనుH5892 ఇచ్చిరిH5414.

And they gave by lot out of the tribe of the children of Judah, and out of the tribe of the children of Simeon, and out of the tribe of the children of Benjamin, these cities, which are called by their names.
66

కహాతీH6955యులలోH1121 కొందరికి ఎఫ్రాయిముH669 గోత్రములోH4294 పొలిమేరH1366 పట్టణములుH5892 కలిగియుండెనుH1961.

And the residue of the families of the sons of Kohath had cities of their coasts out of the tribe of Ephraim.
67

ఆశ్రయH4733 పట్టణములునుH5892 ఎఫ్రాయిముH669 పర్వతములోనిH2022 షెకెమునుH7927 దావి గ్రామములునుH4054, గెజెరునుH1507 దాని గ్రామములునుH4054,

And they gave unto them, of the cities of refuge, Shechem in mount Ephraim with her suburbs; they gave also Gezer with her suburbs,
68

యొక్మెయామునుH3361 దాని గ్రామములునుH4054 బేత్‌హోరోనునుH1032 దాని గ్రామములునుH4054,

And Jokmeam with her suburbs, and Bethhoron with her suburbs,
69

అయ్యాలోనునుH357 దాని గ్రామములునుH4054 గత్రిమ్మోనునుH1667 దాని గ్రామములునుH4054 వారి కియ్యబడెనుH5414.

And Aijalon with her suburbs, and Gathrimmon with her suburbs:
70

మరియు మనష్షేH4519 అర్ధH4276గోత్రస్థానములోH4294నుండిH4480 ఆనేరునుH6063 దాని గ్రామములనుH4054 బిలియామునుH1109 దాని గ్రామములనుH4054 కహాతీH6955యులకుH1121 ఇచ్చిరిH5414.

And out of the half tribe of Manasseh; Aner with her suburbs, and Bileam with her suburbs, for the family of the remnant of the sons of Kohath.
71

మరియు గెర్షోమీH1648యులకుH1121 మనష్షేH4519 అర్ధH2677గోత్రH4294వంశస్థానములోH4940నుండిH4480 బాషానునందలిH1316 గోలానుH1474 దాని గ్రామములుH4054, అష్తారోతుH6252 దాని గ్రామములుH4054,

Unto the sons of Gershom were given out of the family of the half tribe of Manasseh, Golan in Bashan with her suburbs, and Ashtaroth with her suburbs:
72

ఇశ్శాఖారుH3485 గోత్రస్థానములోH4294నుండిH4480 కెదెషుH6943 దాని గ్రామములుH4054, దాబెరతుH1705 దాని గ్రామములుH4054,

And out of the tribe of Issachar; Kedesh with her suburbs, Daberath with her suburbs,
73

రామోతుH7216 దాని గ్రామములుH4054, ఆనేముH6046 దాని గ్రామములుH4054,

And Ramoth with her suburbs, and Anem with her suburbs:
74

ఆషేరుH836 గోత్రస్థానములోH4294నుండిH4480 మాషాలుH4913 దాని గ్రామములుH4054, అబ్దోనుH5658 దాని గ్రామములుH4054,

And out of the tribe of Asher; Mashal with her suburbs, and Abdon with her suburbs,
75

హుక్కోకుH2712 దాని గ్రామములుH4054 రెహోబుH7340 దాని గ్రామములుH4054;

And Hukok with her suburbs, and Rehob with her suburbs:
76

నఫ్తాలిH5321 గోత్రస్థానములోH4294నుండిH4480 గలిలయలోనున్నH1551 కెదెషుH6943 దాని గ్రామములుH4054, హమ్మోనుH2540 దాని గ్రామములుH4054, కిర్యతాయిముH7156 దాని గ్రామములుH4054 ఇయ్యబడెనుH5414.

And out of the tribe of Naphtali; Kedesh in Galilee with her suburbs, and Hammon with her suburbs, and Kirjathaim with her suburbs.
77

మరియు మెరారీH4847యులలోH1121 శేషించినవారికిH3498 జెబూలూనుH2074 గోత్రస్థానములోH4294నుండిH4480 రిమ్మోనుH7417 దాని గ్రామములుH4054, తాబోరుH8396 దాని గ్రామములుH4054,

Unto the rest of the children of Merari were given out of the tribe of Zebulun, Rimmon with her suburbs, Tabor with her suburbs:
78

యెరికోకుH3405 ఆవలH5676 యొర్దానునకుH3383 తూర్పుగాH4217 ఉండు రూబేనుH7205 గోత్రస్థానములోH4294నుండిH4480 అరణ్యములోనిH4057 బేసెరుH1221 దాని గ్రామములుH4054, యహజాయుH3096 దాని గ్రామములుH4054,

And on the other side Jordan by Jericho, on the east side of Jordan, were given them out of the tribe of Reuben, Bezer in the wilderness with her suburbs, and Jahzah with her suburbs,
79

కెదేమోతుH6932 దాని గ్రామములుH4054, మేఫాతుH4158 దాని గ్రామములుH4054,

Kedemoth also with her suburbs, and Mephaath with her suburbs:
80

గాదుH1410 గోత్రH4294 స్థానములోనుండిH4480 గిలాదుయందలిH1568 రామోతుH7216 దాని గ్రామములుH4054, మహనయీముH4266 దాని గ్రామములుH4054,

And out of the tribe of Gad; Ramoth in Gilead with her suburbs, and Mahanaim with her suburbs,
81

హెష్బోనుH2809 దాని గ్రామములుH4054, యాజెరుH3270 దాని గ్రామములుH4054, ఇయ్యబడెనుH5414.

And Heshbon with her suburbs, and Jazer with her suburbs.

యాకోబు అధ్యాయము 3

1

నాG3450 సహోదరులారాG80, బోధకులమైనG1320 మనము మరి కఠినమైనG3187 తీర్పుG2917 పొందుదుమనిG2983 తెలిసికొనిG1492 మీలో అనేకులుG4183 బోధకులుG1320 కాకుంG3361డుడిG1096.

My brethren, be not many masters, knowing that we shall receive the greater condemnation.
2

అనేకవిషయములలోG4183 మన మందరముG537 తప్పిపోవుచున్నాముG4417. ఎవడైననుG1536 మాటG3056యందుG1722 తప్పనిG4417యెడలG3756 అట్టివాడుG3778 లోపముG5046 లేనివాడైG435,తన సర్వG3650శరీరమునుG4983 స్వాధీనమందుంచుకొనG5468 శక్తిగలవాడగునుG1415

For in many things we offend all. If any man offend not in word, the same is a perfect man, and able also to bridle the whole body.
3

గుఱ్ఱములుG2462 మనకుG2254 లోబడుటకైG3982 నోటికిG4750 కళ్లెముG5469పెట్టిG906, వాటిG846 శరీరG4983మంతయుG3650 త్రిప్పుదుము గదాG3329

Behold, we put bits in the horses' mouths, that they may obey us; and we turn about their whole body.
4

ఓడలనుG4143కూడG2532 చూడుడిG2400; అవి ఎంతో గొప్పవైG5082 పెనుG4642గాలిG417కిG5259 కొట్టుకొని పోబడిననుG1643, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగుG1646 చుక్కానిG4079చేతG5259 త్రిప్పబడునుG3329.

Behold also the ships, which though they be so great, and are driven of fierce winds, yet are they turned about with a very small helm, whithersoever the governor listeth.
5

G3588లాగుననేG3779 నాలుకG1100కూడG2532 చిన్నG3395 అవయవG3196మైననుG2532 బహుగా అదిరిపడునుG3166. ఎంత కొంచెముG3641 నిప్పుG4442 ఎంత విస్తారమైనG2245 అడవినిG5208 తగులబెట్టును!G381

Even so the tongue is a little member, and boasteth great things. Behold, how great a matter a little fire kindleth!
6

నాలుకG1100 అగ్నియేG4442, నాలుకG1100 మనG2257 అవయవములG3196లోG1722 ఉంచబడిన పాపG93ప్రపంచమైG2889 సర్వG3650శరీరముG4983నకుG3588 మాలిన్యముG4695 కలుగజేయుచు, ప్రకృతిG1078 చక్రముG5164నకుG3588 చిచ్చుపెట్టునుG5394; అది నరకముG1067చేతG5259 చిచ్చు పెట్టబడునుG5394.

And the tongue is a fire, a world of iniquity: so is the tongue among our members, that it defileth the whole body, and setteth on fire the course of nature; and it is set on fire of hell.
7

మృగG2342 పక్షిG4071 సర్పG2062 జలచరములలోG1724 ప్రతిG3956జాతియుG5449 నరG442జాతిచేతG5449 సాధుకాజాలునుG1150, సాధు ఆయెనుG1150 గాని

For every kind of beasts, and of birds, and of serpents, and of things in the sea, is tamed, and hath been tamed of mankind:
8

యే నరుడుG444ను నాలుకG1100నుG3588 సాధుG1150చేయG1410నేరడుG3762, అది మరణకరమైనG2287 విషముతోG2447 నిండినదిG3324, అది నిరర్గళమైనG183 దుష్టత్వమేG2556.

But the tongue can no man tame; it is an unruly evil, full of deadly poison.
9

దీనిG846తోG1722 తండ్రియైనG3962 ప్రభువునుG3962 స్తుతింతుముG2127, దీనిG846తోనేG1722 దేవునిG2316 పోలికెగాG3669 పుట్టినG1096 మనుష్యులనుG444 శపింతుముG2672.

Therewith bless we God, even the Father; and therewith curse we men, which are made after the similitude of God.
10

ఒక్కG846నోటG4750నుండియేG3588 ఆశీర్వచనమునుG2129 శాపవచనమునుG2671 బయలువెళ్లునుG1537; నాG3450 సహోదరులారాG80, యీలాG3779గుండG1096 కూడదుG3756.

Out of the same mouth proceedeth blessing and cursing. My brethren, these things ought not so to be.
11

నీటిబుగ్గలోG4077 ఒక్కG846 జెలG3962నుండియేG1537 తియ్యనిG1099 నీరును చేదుG4089నీరునుG2532 ఊరునాG1032?

Doth a fountain send forth at the same place sweet water and bitter?
12

నాG3450 సహోదరులారాG80, అంజూరపుచెట్టునG4808 ఒలీవ పండ్లG1636యిననుG2228 ద్రాక్షతీగెనుG288 అంజూరపు పండ్లG4810యినను కాయునాG4160? అటువలెనేG3779 ఉప్పుG252 నీళ్లలోG5204నుండి తియ్యనిG1099 నీళ్లునుG5204 ఊరవుG3762.

Can the fig tree, my brethren, bear olive berries? either a vine, figs? so can no fountain both yield salt water and fresh.
13

మీG5213లోG1722 జ్ఞానG4678 వివేకములుG4240 గలవాడెవడుG5101? వాడు జ్ఞానముతోకూడినG1990 సాత్వికముగలవాడైG4680, తన యోగ్యG2570 ప్రవర్తనG391వలన తనG848 క్రియలనుG2041 కనుపరచవలెనుG1166.

Who is a wise man and endued with knowledge among you? let him shew out of a good conversation his works with meekness of wisdom.
14

అయితేG1487 మీG5216 హృదయములG2588లోG1722 సహింపనలవికానిG4089 మత్సరమునుG2205 వివాదమునుG2052 ఉంచుకొనినG2192వారైతేG1161 అతిశయG2620పడవద్దుG3361, సత్యముG225నకు విరోధముగాG2596 అబద్ధG5574మాడవద్దుG3361.

But if ye have bitter envying and strife in your hearts, glory not, and lie not against the truth.
15

G3778 జ్ఞానముG4678 పైనుండిG509 దిగివచ్చునదిG2718కాకG3756 భూసంబంధమైనదియుG1919 ప్రకృతి సంబంధమైనదియుG5591 దయ్యములG1141 జ్ఞానముG4678 వంటిదియునై యున్నది.

This wisdom descendeth not from above, but is earthly, sensual, devilish.
16

ఏలయనగాG1063, మత్సరమునుG2205 వివాదమునుG2052 ఎక్కడG3699 ఉండునో అక్కడG1563 అల్లరియుG181 ప్రతిG3956 నీచG5337కార్యమునుG4229 ఉండును.

For where envying and strife is, there is confusion and every evil work.
17

అయితేG1161 పైనుండివచ్చుG509 జ్ఞానముG4678 మొట్టG3303మొదటG4412 పవిత్రమైనదిG53, తరువాతG1899 సమాధానకరమైనదిG1516, మృదువైనదిG1933, సులభముగా లోబడునదిG2138, కనికరముతోనుG1656 మంచిG18 ఫలములG2590తోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది.G3324

But the wisdom that is from above is first pure, then peaceable, gentle, and easy to be intreated, full of mercy and good fruits, without partiality, and without hypocrisy.
18

నీతిG1343ఫలముG2590 సమాధానముG1515 చేయుG4160వారికిG3588 సమాధానG1515మందుG1722 విత్తబడునుG4687.

And the fruit of righteousness is sown in peace of them that make peace.

యాకోబు అధ్యాయము 4

1

మీG5213లోG1722 యుద్ధములునుG4171 పోరాటములునుG3163 దేనినుండిG4159 కలుగుచున్నవి? మీG5216 అవయవములG3196లోG1722 పోరాడుG4754 మీG5216 భోగేచ్ఛలG2237నుండియేG1782 గదా?

From whence come wars and fightings among you? come they not hence, even of your lusts that war in your members?
2

మీరాశించుచున్నారుG2206 గానిG2532 మీకు దొరకుటG2013లేదుG3756; నరహత్యచేయుదురుG5407 మత్సర పడుదురుG1937 గానిG2532 సంపాదించుకొనలేరు; పోట్లాడుదురుG3164 యుద్ధముG4170 చేయుదురు గాని దేవుని అడుగG154నందునG3361 మీ కేమియుG5209 దొరకG2192దుG3756.

Ye lust, and have not: ye kill, and desire to have, and cannot obtain: ye fight and war, yet ye have not, because ye ask not.
3

మీరడిగిననుG154 మీG5216 భోగములG2237 నిమిత్తము వినియోగించుటకైG1159 దురుద్దేశముతోG2560 అడుగుదురుG154 గనుకG1360 మీకేమియు దొరకుటG2983లేదుG3756.

Ye ask, and receive not, because ye ask amiss, that ye may consume it upon your lusts.
4

వ్యభిచారిణులారాG3432, యీG3754 లోకG2889స్నేహముG5373 దేవునితోG2316 వైరమనిG2189 మీరెరుG1492గరాG3756? కాబట్టిG302యెవడుG3739G3588 లోకముG2889తో స్నేహముG5384 చేయగోరునో వాడు దేవునికిG2316 శత్రువగునుG2190.

Ye adulterers and adulteresses, know ye not that the friendship of the world is enmity with God? whosoever therefore will be a friend of the world is the enemy of God.
5

–ఆయన మనG2254యందుG1722 నివసింపజేసినG2730 ఆత్మG4151 మత్సరపడుG1971నంతగా అపేక్షించునాG5355 అనుG3754 లేఖనముG1124 చెప్పునదిG3004 వ్యర్థమనిG2761 అనుకొనుచుG1380న్నారాG2228?

Do ye think that the scripture saith in vain, The spirit that dwelleth in us lusteth to envy?
6

కాదుగానిG1161, ఆయన ఎక్కువG3187 కృపG5485 నిచ్చునుG1325; అందుచేతG1352–దేవుడుG2316 అహంకారులనుG5244 ఎదిరించిG498 దీనులకుG5011 కృపG5485 అనుగ్రహించునుG1325 అనిG1161 లేఖనముG1124 చెప్పుచున్నదిG3004.

But he giveth more grace. Wherefore he saith, God resisteth the proud, but giveth grace unto the humble.
7

కాబట్టిG3767 దేవునికిG2316 లోబడియుండుడిG5293, అపవాదిG1228నిG3588 ఎదిరించుడిG436, అప్పుడుG2532 వాడు మీG5216యొద్దనుండిG575 పారిపోవునుG5343.

Submit yourselves therefore to God. Resist the devil, and he will flee from you.
8

దేవునిG2316యొద్దకు రండిG1448, అప్పుడాయన మీయొద్దకుG5213 వచ్చునుG1448, పాపులారాG268, మీ చేతులనుG5495 శుభ్రముచేసికొనుడిG2511; ద్విమనస్కులారాG1374, మీ హృదయములనుG2588 పరిశుద్ధపరచుకొనుడిG48.

Draw nigh to God, and he will draw nigh to you. Cleanse your hands, ye sinners; and purify your hearts, ye double minded.
9

వ్యాకులపడుడిG5003, దుఃఖపడుడిG3996, యేడువుడిG2799, మీG5216 నవ్వుG1071 దుఃఖమునకునుG3997 మీ ఆనందముG5479 చింతకునుG2726 మార్చుకొనుడిG3344.

Be afflicted, and mourn, and weep: let your laughter be turned to mourning, and your joy to heaviness.
10

ప్రభువుG2962 దృష్టికిG1799 మిమ్మును మీరు తగ్గించుకొనుడిG5013. అప్పుడాయన మిమ్మునుG5209 హెచ్చించునుG5312.

Humble yourselves in the sight of the Lord, and he shall lift you up.
11

సహోదరులారాG80, ఒకనికిG240 విరోధముగాG3361 ఒకడు మాటలాడకుడిG2635. తన సహోదరునికిG80 విరోధముగా మాటలాడిG2635 తనG848 సహోదరునికిG80 తీర్పు తీర్చువాడుG2919 ధర్మశాస్త్రమునకుG3551 వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకుG3551 తీర్పుతీర్చుచున్నాడుG2919. నీవుG1488 ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడలG2919 ధర్మశాస్త్రమునుG3551 నెరవేర్చువాడవుG4163కాకG3756 న్యాయముG2923 విధించు వాడవైతివి.

Speak not evil one of another, brethren. He that speaketh evil of his brother, and judgeth his brother, speaketh evil of the law, and judgeth the law: but if thou judge the law, thou art not a doer of the law, but a judge.
12

ఒక్కడేG1520 ధర్మశాస్త్రమును నియమించిG3550 న్యాయము విధించువాడుG1488. ఆయనే రక్షించుటకునుG4982 నశింపజేయుటకునుG622 శక్తిమంతుడై యున్నాడు; పరునికిG2087 తీర్పు తీర్చుటకుG2919 నీవెవడవుG1410?

There is one lawgiver, who is able to save and to destroy: who art thou that judgest another?
13

–నేడైG4594ననుG2532 రేపైG839నను ఒకానొక పట్టణమునకుG4172 వెళ్లిG4198 అక్కడG1563 ఒకG1520 సంవత్సరG1763ముండిG4160 వ్యాపారముచేసిG1710 లాభము సంపాదింతముG2770 రండని చెప్పుకొనువారలారాG3004,

Go to now, ye that say, To day or to morrow we will go into such a city, and continue there a year, and buy and sell, and get gain:
14

రేపేG839మిG3588 సంభవించునోG2076 మీకు తెలిG1987యదుG3756. మీG5216 జీవG2222మేపాటిదిG4169? మీరు కొంతసేపుG3641 కనబడిG5316 అంతలో మాయమైపోవుG853 ఆవిరిG822 వంటివారే.

Whereas ye know not what shall be on the morrow. For what is your life? It is even a vapour, that appeareth for a little time, and then vanisheth away.
15

కనుకG473–ప్రభువుG2962 చిత్తG2309మైతేG1437 మనముG2532 బ్రదికియుండిG2198 ఇదిG5124 అదిG1565 చేతమనిG4160 చెప్పుకొనవలెనుG3004.

For that ye ought to say, If the Lord will, we shall live, and do this, or that.
16

ఇప్పుG3568డైతేG1161 మీరు మీG5216 డంబములG212యందుG1722 అతిశయపడుచున్నారుG2744. ఇట్టిG5108 అతిశయG2746మంతయుG3956 చెడ్డదిG4190.

But now ye rejoice in your boastings: all such rejoicing is evil.
17

కాబట్టిG3767 మేలైనదిG2570చేయG4160 నెరిగియుG1492 ఆలాగు చేG4160యనిG3361వానికిG846 పాపముG266 కలుగునుG2076.

Therefore to him that knoweth to do good, and doeth it not, to him it is sin.

యాకోబు అధ్యాయము 5

1

ఇదిగోG3568 ధనవంతులారాG4145, మీమీదికి వచ్చెడిG1904 ఉపద్రవములనుG5004 గూర్చిG1909 ప్రలాపించిG3649 యేడువుడిG2799.

Go to now, ye rich men, weep and howl for your miseries that shall come upon you.
2

మీG5216 ధనముG4149 చెడిపోయెనుG4595; మీG5216 వస్త్రములుG2440 చిమ్మటలు కొట్టినవాయెనుG4598.

Your riches are corrupted, and your garments are motheaten.
3

మీG5216 బంగారముG5557నుG2532 మీG5216 వెండియుG696 తుప్పుపట్టినవిG2728; వాటిG846 తుప్పుG2447 మీమీదG5213 సాక్ష్యముగాG3142 ఉండిG2071 అగ్నిG4442వలెG5613 మీG5216 శరీరములనుG4561 తినివేయునుG5315; అంత్యG2078దినములG2250యందుG1722 ధనము కూర్చుకొంటిరిG2343.

Your gold and silver is cankered; and the rust of them shall be a witness against you, and shall eat your flesh as it were fire. Ye have heaped treasure together for the last days.
4

ఇదిగోG2400 మీG5216 చేలుG5561 కోసినG270 పనివారిG2040కియ్యక, మీరు మోసముగాG650 బిగపట్టిన కూలిG650 మొఱ్ఱపెట్టుచున్నదిG2896. మీ కోతవారిG2325 కేకలుG995 సైన్యములకుG4519 అధిపతియగు ప్రభువుG2962 యొక్క చెవులG3775లోG1519 చొచ్చియున్నవిG1525.

Behold, the hire of the labourers who have reaped down your fields, which is of you kept back by fraud, crieth: and the cries of them which have reaped are entered into the ears of the Lord of sabaoth.
5

మీరు భూమిG1093మీదG1909 సుఖముగా జీవించిG5171 భోగాసక్తులైG4684 వధG4967దినముG2250నందుG1722 మీG5216 హృదయములనుG2588 పోషించుకొంటిరిG5142.

Ye have lived in pleasure on the earth, and been wanton; ye have nourished your hearts, as in a day of slaughter.
6

మీరు నీతిమంతుడైనవానికిG1342 శిక్షవిధించిG2613 చంపుదురుG5407, అతడు మిమ్మునుG5213 ఎదిరింG498పడుG3756.

Ye have condemned and killed the just; and he doth not resist you.
7

సహోదరులారాG80, ప్రభువుG2962 రాకడG3952వరకుG2193 ఓపిక కలిగి యుండుడిG3114; చూడుడిG2400; వ్యవసాయకుడుG1092 తొలకరిG4460 వర్షముG5205నుG2532 కడవరిG3797 వర్షమునుG5205 సమకూడు వరకుG2193 విలువైనG5093 భూG1093ఫలముG2590 నిమిత్తముG3767 ఓపికతో కాచుకొనుచుG3114 దానికొరకు కనిపెట్టునుG1551 గదా

Be patient therefore, brethren, unto the coming of the Lord. Behold, the husbandman waiteth for the precious fruit of the earth, and hath long patience for it, until he receive the early and latter rain.
8

ప్రభువుG2962రాకG3952 సమీపించుచున్నదిG1448 గనుకG3754 మీరునుG5210 ఓపిక కలిగియుండుడిG3114, మీG5216 హృదయములనుG2588 స్థిరపరచుకొనుడిG4741.

Be ye also patient; stablish your hearts: for the coming of the Lord draweth nigh.
9

సహోదరులారాG80, మీరు తీర్పుG2632 పొందకుండుG3363 నిమిత్తము ఒకనిమీదG2596నొకడుG240 సణగG4727కుడిG3361; ఇదిగోG2400 న్యాయాధిపతిG2923 వాకిటG2374 నిలిచియున్నాడుG2476.

Grudge not one against another, brethren, lest ye be condemned: behold, the judge standeth before the door.
10

నాG3450 సహోదరులారాG80, ప్రభువుG2962 నామముG3686G3588 బోధించినG2980 ప్రవక్తలG4396నుG3588, శ్రమానుభవమునకునుG2552 ఓపికకుG3115నుG2532 మాదిరిగాG5262 పెట్టుకొనుడిG2983.

Take, my brethren, the prophets, who have spoken in the name of the Lord, for an example of suffering affliction, and of patience.
11

సహించినG5278 వారిని ధన్యులనుకొనుచున్నాముG3106 గదా? మీరు యోబుG2492 యొక్క సహనమునుG5281గూర్చి వింటిరిG191. ఆయన ఎంతో జాలియుG3629 కనికరమునుG4184 గలవాడని మీరు తెలిసికొని యున్నారు.

Behold, we count them happy which endure. Ye have heard of the patience of Job, and have seen the end of the Lord; that the Lord is very pitiful, and of tender mercy.
12

నాG3450 సహోదరులారాG80, ముఖ్యమైనG4253 సంగతిG3956 ఏదనగాG243, ఆకాశముG3772తోడనిG3727గానిG3383 భూమిG1093తోడనిG3727గానిG3383 మరి దేనిG243 తోడనిG3727గానిG3383 ఒట్టుG3660పెట్టుకొనకG3361, మీరుG5216 తీర్పుG5272పాలుG4098 కాకుండుG3363నట్లుG1519 అవుG3483నంటే అవునుG3483 కాదంG3756టే కాదుG3756 అని ఉండవలెనుG2277.

But above all things, my brethren, swear not, neither by heaven, neither by the earth, neither by any other oath: but let your yea be yea; and your nay, nay; lest ye fall into condemnation.
13

మీG5213లోG1722 ఎవనికైననుG5100 శ్రమ సంభవించెనాG2553? అతడు ప్రార్థనచేయవలెనుG4336; ఎవనికైననుG5100 సంతోషము కలిగెనాG2114? అతడు కీర్తనలు పాడవలెనుG5567.

Is any among you afflicted? let him pray. Is any merry? let him sing psalms.
14

మీG5213లోG1722 ఎవడైననుG5100 రోగియై యున్నాడాG770? అతడు సంఘపుG1577 పెద్దలనుG4245 పిలిపింపవలెనుG4341; వారు ప్రభువుG2962 నామమునG3686 అతనికిG846 నూనెG1637 రాచిG218 అతనిG846కొరకుG1909 ప్రార్థనచేయవలెనుG4336.

Is any sick among you? let him call for the elders of the church; and let them pray over him, anointing him with oil in the name of the Lord:
15

విశ్వాసG4102సహితమైన ప్రార్థనG2171 ఆ రోగినిG2577 స్వస్థపరచునుG4982, ప్రభువుG2962 అతనిG846 లేపునుG1453; అతడుG846 పాపములుG266 చేసినG4160వాడైతేG2579 పాపక్షమాపణG863 నొందునుG5600.

And the prayer of faith shall save the sick, and the Lord shall raise him up; and if he have committed sins, they shall be forgiven him.
16

మీ పాపములనుG3900 ఒకనితోనొకడుG240 ఒప్పుకొనుడిG1843; మీరు స్వస్థతపొందునట్లుG2390 ఒకనికొరకుG240 ఒకడుG5228 ప్రార్థనచేయుడిG2172. నీతిమంతునిG1342 విజ్ఞాపనG1162 మనఃపూర్వకమైనదైG1754 బహుG1342 బలము గలదై యుండునుG2480.

Confess your faults one to another, and pray one for another, that ye may be healed. The effectual fervent prayer of a righteous man availeth much.
17

ఏలీయాG2243 మనవంటిG2254 స్వభావముగలG3663 మనుష్యుడేG444; వర్షింపG1026కుండునట్లుG3361 అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడుG5140న్నర సంవత్సరములG1763వరకు భూమిG1093మీదG1909 వర్షింపG1026లేదుG3756.

Elias was a man subject to like passions as we are, and he prayed earnestly that it might not rain: and it rained not on the earth by the space of three years and six months.
18

అతడు మరలG3825 ప్రార్థనచేయగాG4336 ఆకాశముG3772 వర్షG5205మిచ్చెనుG1325, భూమిG1093 తనG848 ఫలముG2590 ఇచ్చెనుG985.

And he prayed again, and the heaven gave rain, and the earth brought forth her fruit.
19

నా సహోదరులారాG80, మీG5213లోG1722 ఎవడైG5100ననుG1437 సత్యముG225 నుండిG575 తొలగిపోయినప్పుడుG4105 మరియొకడుG5100 అతనినిG846 సత్యమునకుG225 మళ్లించినG1994యెడలG1437

Brethren, if any of you do err from the truth, and one convert him;
20

పాపినిG268 వానిG846 తప్పుG4106మార్గముG3598నుండిG1537 మళ్లించువాడుG1994 మరణముG2288నుండిG1537 యొక ఆత్మనుG5590 రక్షించిG4982 అనేకG4128 పాపములనుG266 కప్పివేయుననిG2572 తాను తెలిసికొనవలెనుG1097.

Let him know, that he which converteth the sinner from the error of his way shall save a soul from death, and shall hide a multitude of sins.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.