Day 159
Day 160 : 2 రాజులు 24-25 & హెబ్రీయులకు 11
Day 161

2 రాజులు అధ్యాయము 24

1

యెహోయాకీము దినములలోH3117 బబులోనుH894రాజైనH4428 నెబుకద్నెజరుH5019 యెరూషలేముమీదికి వచ్చెనుH5927. యెహోయాకీముH3079 అతనికి దాసుడైH5650 మూడేండ్లH7969 సేవH5650 చేసిన తరువాత అతనిమీద తిరుగుబాటుచేయగాH4775

In his days Nebuchadnezzar king of Babylon came up, and Jehoiakim became his servant three years: then he turned and rebelled against him.
2

యెహోవాH3068 అతనిమీదికిని, తన సేవకులైనH5650 ప్రవక్తలH5030ద్వారాH3027 తాను సెలవిచ్చినH1696 మాటచొప్పునH1697 యూదాదేశమునుH3063 నాశనముచేయుటకైH6 దానిమీదికిని, కల్దీయులH3778 సైన్యములనుH1416 సిరియనులH758 సైన్యములనుH1416 మోయాబీయులH4124 సైన్యములనుH1416 ఆమ్మోనీయులH5983 సైన్యములనుH1416 రప్పించెనుH7971.

And the LORD sent against him bands of the Chaldees, and bands of the Syrians, and bands of the Moabites, and bands of the children of Ammon, and sent them against Judah to destroy it, according to the word of the LORD, which he spake by his servants the prophets.
3

మనష్షేH4519 చేసినH6213 క్రియలన్నిటినిH3605 బట్టియు, అతడు నిరపరాధులనుH5355 హతముచేయుటనుH8210 బట్టియు, యూదావారు యెహోవాH3068 సముఖమునుండిH6440 పారదోలబడునట్లుగాH5493 ఆయన ఆజ్ఞవలనH6310 ఇది వారిమీదికి వచ్చెనుH1961.

Surely at the commandment of the LORD came this upon Judah, to remove them out of his sight, for the sins of Manasseh, according to all that he did;
4

అతడు నిరపరాధులH5355 రక్తముతోH1818 యెరూషలేమునుH3389 నింపినందునH4390 అది క్షమించుటకుH5545 యెహోవాకుH3068 మనస్సుH14 లేకపోయెనుH3808.

And also for the innocent blood that he shed: for he filled Jerusalem with innocent blood; which the LORD would not pardon.
5

యెహోయాకీముH3079 చేసిన యితరH3499 కార్యములనుగూర్చియుH1697, అతడు జరిగించినH6213దానినంతటినిH3605 గూర్చియు యూదాH3063రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడియున్నదిH3789.

Now the rest of the acts of Jehoiakim, and all that he did, are they not written in the book of the chronicles of the kings of Judah?
6

యెహోయాకీముH3079 తన పితరులతోH1 కూడH5973 నిద్రించగాH7901 అతని కుమారుడైనH1121 యెహోయాకీనుH3078 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

So Jehoiakim slept with his fathers: and Jehoiachin his son reigned in his stead.
7

బబులోనుH894రాజుH4428 ఐగుప్తుH4714 నదికినిH5104 యూఫ్రటీసుH6578 నదికినిH5158 మధ్య ఐగుప్తుH4714రాజుH4428 వశముననున్నH1961 భూమియంతటినిH3605 పట్టుకొనగాH3947 ఐగుప్తుH4714రాజుH4428 ఇక నెన్నటికినిH5750 తన దేశముH776 విడిచి బయలుదేరుటH3318 మానెనుH3808.

And the king of Egypt came not again any more out of his land: for the king of Babylon had taken from the river of Egypt unto the river Euphrates all that pertained to the king of Egypt.
8

యెహోయాకీనుH3078 ఏలనారంభించినప్పుడుH4427 పదుH6240నెనిమిదేంH8083డ్లవాడైH8141 యెరూషలేమునందుH3389 మూడుH7969 మాసములుH2320 ఏలెనుH4427. యెరూషలేమువాడైనH3389 ఎల్నాతానుH494 కుమార్తెయగుH1323 నెహుష్తాH5179 అతని తల్లిH517.

Jehoiachin was eighteen years old when he began to reign, and he reigned in Jerusalem three months. And his mother's name was Nehushta, the daughter of Elnathan of Jerusalem.
9

అతడు తన తండ్రిH1 చేసినH6213దానంతటిH3605 ప్రకారముగా యెహోవాH3068 దృష్టికిH5869 చెడునడతH7451 నడచెనుH6213.

And he did that which was evil in the sight of the LORD, according to all that his father had done.
10

H1931 కాలమందుH6256 బబులోనుH894 రాజైనH4428 నెబుకద్నెజరుయొక్కH5019 సేవకులుH5650 యెరూషలేముమీదికిH3389 వచ్చిH5927 పట్టణమునకుH5892 ముట్టడిH4692 వేసిరి.

At that time the servants of Nebuchadnezzar king of Babylon came up against Jerusalem, and the city was besieged.
11

వారు పట్టణమునకుH5892 ముట్టడిH6696 వేయుచుండగా బబులోనుH894 రాజైనH4428 నెబుకద్నెజరుH5019 తానే దానిమీదికిH3389 వచ్చెనుH5927.

And Nebuchadnezzar king of Babylon came against the city, and his servants did besiege it.
12

అప్పుడు యూదాH3063రాజైనH4428 యెహోయాకీనునుH3078 అతని తల్లియునుH517 అతని సేవకులునుH5650 అతని క్రింది అధిపతులునుH8269 అతని పరివారమునుH5631 బయలువెళ్లిH3318 బబులోనుH894రాజునొద్దకుH4428 రాగా బబులోనుH894రాజుH4428 యేలుబడిలోH4427 ఎనిమిదవH8083 సంవత్సరమునH8141 అతని పట్టుకొనెనుH3947.

And Jehoiachin the king of Judah went out to the king of Babylon, he, and his mother, and his servants, and his princes, and his officers: and the king of Babylon took him in the eighth year of his reign.
13

మరియు అతడు యెహోవాH3068 మందిరపుH1004 ధననిధిలోనున్నH214 పదార్థములను, రాజుH4428 ఖజానాలోనున్నH214 సొమ్మును, పట్టుకొని ఇశ్రాయేలుH3478 రాజైనH4428 సొలొమోనుH8010 యెహోవాH3068 ఆలయమునకుH1964 చేయించినH6213 బంగారపుH2091 ఉపకరణముH3627లన్నిటినిH3605 యెహోవాH3068 సెలవిచ్చిన మాటచొప్పునH1696 తునకలుగాH8010 చేయించి యెత్తికొని పోయెనుH3318.

And he carried out thence all the treasures of the house of the LORD, and the treasures of the king's house, and cut in pieces all the vessels of gold which Solomon king of Israel had made in the temple of the LORD, as the LORD had said.
14

అదియుగాక అతడు దేశపుH776 జనులలోH5971 అతి బీదలైనవారుH1803 తప్పH2108 మరి ఎవరునుH7604 లేకుండH3808 యెరూషలేముH3389 పట్టణమంతటిలోనున్నH3389 అధిపతులనుH8269 పరాక్రమశాలులనుH1368 పదిH6235వేలమందినిH505, వీరు గాక కంసాలివారినిH2796 కమ్మరివారినిH4525 చెరతీసికొనిH1540 పోయెనుH1540.

And he carried away all Jerusalem, and all the princes, and all the mighty men of valour, even ten thousand captives, and all the craftsmen and smiths: none remained, save the poorest sort of the people of the land.
15

అతడు యెహోయాకీనునుH3078 రాజుH4428 తల్లినిH517 రాజుH4428 భార్యలనుH802 అతని పరివారమునుH5631 దేశములోనిH776 గొప్పవారినిH352 చెరపట్టిH1473 యెరూషలేమునుండిH3389 బబులోనుH894 పురమునకు తీసికొనిపోయెనుH1540.

And he carried away Jehoiachin to Babylon, and the king's mother, and the king's wives, and his officers, and the mighty of the land, those carried he into captivity from Jerusalem to Babylon.
16

ఏడుH7651 వేలమందిH505 పరాక్రమH2428శాలులనుH376 వెయ్యిమందిH505 కంసాలివారినిH2796 కమ్మరివారినిH4525 యుద్ధమందుH4421 తేరినH6213 శక్తిమంతులH1368నందరినిH3605 బబులోనుH894రాజుH4428 చెరపట్టిH1473 బబులోనుపురమునకుH894 తీసికొనివచ్చెనుH935.

And all the men of might, even seven thousand, and craftsmen and smiths a thousand, all that were strong and apt for war, even them the king of Babylon brought captive to Babylon.
17

మరియు బబులోనుH894 రాజుH4428 అతని పినతండ్రియైనH1730 మత్తన్యాకుH4983 సిద్కియాH6667 అను మారుH5437పేరుH8034 పెట్టి అతని స్థానమందు రాజుగాH4427 నియమించెనుH4427.

And the king of Babylon made Mattaniah his father's brother king in his stead, and changed his name to Zedekiah.
18

సిద్కియాH6667 యేలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242యొకH259 సంవత్సరములవాడుH8141; అతడు యెరూషలేమునందుH3389 పదH6240కొండుH259 సంవత్సరములుH8141 ఏలెనుH4427.

Zedekiah was twenty and one years old when he began to reign, and he reigned eleven years in Jerusalem. And his mother's name was Hamutal, the daughter of Jeremiah of Libnah.
19

అతని తల్లిH517 లిబ్నాH3841 ఊరివాడైన యిర్మీయాయొక్కH3414 కుమార్తెయగుH1323 హమూటలుH2537. యెహోయాకీముయొక్కH3079 చర్యH6213 అంతటిH3605 చొప్పున సిద్కియా యెహోవాH3068 దృష్టికిH5869 చెడునడతH7451 నడిచెనుH6213.

And he did that which was evil in the sight of the LORD, according to all that Jehoiakim had done.
20

యూదావారిమీదనుH3063 యెరూషలేమువారిH3389 మీదను యెహోవాH3068 తెచ్చుకొనిన కోపమునుబట్టిH639 తన సముఖములోH6440నుండిH4480 వారిని తోలివేయుటకైH7993 బబులోనుH894రాజుH4428 మీద సిద్కియాH6667 తిరుగబడెనుH4775.

For through the anger of the LORD it came to pass in Jerusalem and Judah, until he had cast them out from his presence, that Zedekiah rebelled against the king of Babylon.

2 రాజులు అధ్యాయము 25

1

అతని యేలుబడిలోH4427 తొమ్మిదవH8671 సంవత్సరమందుH8141 పదియవH6224 మాసముH2320 పదియవH6218 దినమందు బబులోనుH894 రాజైనH4428 నెబుకద్నెజరునుH5019 అతని సైన్యH2428మంతయునుH3605 యెరూషలేముH3389 మీదికిH5921 వచ్చి దానికెదురుగాH5921 దిగిH2583 దాని చుట్టునుH5439 ముట్టడి దిబ్బలుH1785 కట్టిరిH1129.

And it came to pass in the ninth year of his reign, in the tenth month, in the tenth day of the month, that Nebuchadnezzar king of Babylon came, he, and all his host, against Jerusalem, and pitched against it; and they built forts against it round about.
2

ఈ ప్రకారము రాజైనH4428 సిద్కియాH6667 యేలుబడియందు పదకొండవH6249 సంవత్సరముH8141 వరకుH5704 పట్టణముH5892 ముట్టడివేయబడియుండగాH4692

And the city was besieged unto the eleventh year of king Zedekiah.
3

నాల్గవ నెలH2320 తొమ్మిదవH8672 దినమందు పట్టణములోH5892 క్షామముH7458 అఘోరమాయెనుH2388, దేశపుH776 జనులకుH5971 ఆహారముH3899 లేకపోయెనుH3808.

And on the ninth day of the fourth month the famine prevailed in the city, and there was no bread for the people of the land.
4

కల్దీయులుH3778 పట్టణH5892 ప్రాకారమును పడగొట్టగాH1234 సైనికులుH4421 H376 రాత్రియందుH3915 రాజుH4428 తోటదగ్గరH1588 రెండు గోడలH2346 మధ్యనున్నH996 ద్వారపుH8179 మార్గమునH1870 పారిపోయిరి.

And the city was broken up, and all the men of war fled by night by the way of the gate between two walls, which is by the king's garden: (now the Chaldees were against the city round about:) and the king went the way toward the plain.
5

అయితే కల్దీయులుH3778 పట్టణముH5892చుట్టుH5439 ఉండగా రాజుH4428 మైదానమునకుH6160 పోవుమార్గమునH1870 వెళ్లిపోయెనుH1980; కల్దీయులH3778 సైన్యముH2428 రాజునుH4428 తరిమిH7291, అతని సైన్యముH2428 అతనికి దూరముగా చెదరిపోయినందునH6327 యెరికోH3405 మైదానమందుH6160 అతని పట్టుకొనిరిH5381.

And the army of the Chaldees pursued after the king, and overtook him in the plains of Jericho: and all his army were scattered from him.
6

వారు రాజునుH4428 పట్టుకొనిH8610 రిబ్లాH7247 పట్టణమందున్న బబులోనుH894 రాజుH4428నొద్దకుH413 తీసికొనిపోయినప్పుడుH5927 రాజు అతనికిH854 శిక్షH4941 విధించెనుH1696.

So they took the king, and brought him up to the king of Babylon to Riblah; and they gave judgment upon him.
7

సిద్కియాH6667 చూచుచుండగాH5869 వారు అతని కుమారులనుH1121 చంపించిH7819 సిద్కియాH6667 కన్నులుH5869 ఊడదీయించిH5786 యిత్తడిH5178 సంకెళ్లతో అతని బంధించిH631 బబులోనుH894 పట్టణమునకు తీసికొనిపోయిరిH935.

And they slew the sons of Zedekiah before his eyes, and put out the eyes of Zedekiah, and bound him with fetters of brass, and carried him to Babylon.
8

మరియు బబులోనుH894రాజైనH4428 నెబుకద్నెజరుH5019 ఏలుబడిలో పందొమ్మిదవH8672 H6240 సంవత్సరమందుH8141 అయిదవH2549 నెలH2320 యేడవH7651 దినమున రాజదేహసంరక్షకులకుH2876 అధిపతియుH7227 బబులోనుH894రాజుH4428 సేవకుడునగుH5650 నెబూజరదానుH5018 యెరూషలేమునకుH3389 వచ్చిH935

And in the fifth month, on the seventh day of the month, which is the nineteenth year of king Nebuchadnezzar king of Babylon, came Nebuzaradan, captain of the guard, a servant of the king of Babylon, unto Jerusalem:
9

యెహోవాH3068 మందిరమునుH1004 రాజH4428నగరునుH1004 యెరూషలేముH3389 నందున్న యిండ్లH1004న్నిటినిH3605 గొప్పవారిH1419 యిండ్లన్నిటినిH1004 అగ్నిచేతH784 కాల్పించెనుH8313.

And he burnt the house of the LORD, and the king's house, and all the houses of Jerusalem, and every great man's house burnt he with fire.
10

మరియు రాజదేహసంరక్షకులH2876 అధిపతియొద్దనున్నH7227 కల్దీయులH3778 సైనికుH2428లందరునుH3605 యెరూషలేముH3389 చుట్టునున్నH5439 ప్రాకారములనుH2346 పడగొట్టిరిH5422.

And all the army of the Chaldees, that were with the captain of the guard, brake down the walls of Jerusalem round about.
11

పట్టణమందుH5892 మిగిలిH7604 యుండిన వారిని, బబులోనుH894రాజుH4428 పక్షముH5307 చేరిన వారిని, సామాన్యజనులలోH1995 శేషించినవారినిH3499 రాజదేహసంరక్షకులH2876 అధిపతియైనH7227 నెబూజరదానుH5018 చెరగొనిపోయెనుH1540 గాని

Now the rest of the people that were left in the city, and the fugitives that fell away to the king of Babylon, with the remnant of the multitude, did Nebuzaradan the captain of the guard carry away.
12

వ్యవసాయదారులునుH3755 ద్రాక్షతోటవారునుH1461 ఉండవలెనని దేశపుH776 బీదజనములోH1803 కొందరినిH7604 ఉండనిచ్చెను.

But the captain of the guard left of the poor of the land to be vinedressers and husbandmen.
13

మరియు యెహోవాH3068 మందిరమందున్నH1004 యిత్తడిH5178 స్తంభములనుH5982 మట్లనుH4350 యెహోవాH3068 మందిరమందున్నH1004 యిత్తడిH5178 సముద్రమునుH3220 కల్దీయులుH3778 తునకలుగాH7665 కొట్టి, ఆ యిత్తడినిH5178 బబులోనుH894 పట్టణమునకు ఎత్తికొనిపోయిరిH5375.

And the pillars of brass that were in the house of the LORD, and the bases, and the brasen sea that was in the house of the LORD, did the Chaldees break in pieces, and carried the brass of them to Babylon.
14

సేవకొరకైH8334 యుంచబడిన పాత్రలనుH5518 చేటలనుH3257 ముండ్లనుH4212 ధూపార్తులనుH3709 ఇత్తడిH5178 ఉపకరణముH3627లన్నిటినిH3605 వారు తీసికొనిపోయిరిH3947.

And the pots, and the shovels, and the snuffers, and the spoons, and all the vessels of brass wherewith they ministered, took they away.
15

అగ్నిపాత్రలుH4289 గిన్నెలుH4219 మొదలైన వెండిH3701 వస్తువులను బంగారుH2091 వస్తువులను రాజదేహసంరక్షకులH2876 అధిపతిH7227 తీసికొనిపోయెనుH3947.

And the firepans, and the bowls, and such things as were of gold, in gold, and of silver, in silver, the captain of the guard took away.
16

మరియు అతడు యెహోవాH3068 మందిరమునకుH1004 సొలొమోనుH8010 చేయించినH6213 రెండుH8147 స్తంభములనుH5982 సముద్రమునుH3220 మట్లనుH4350 తీసికొనిపోయెను. ఈH428 యిత్తడిH5178 వస్తువులH3627యెత్తుH4948 లెక్కకు మించియుండెను.

The two pillars, one sea, and the bases which Solomon had made for the house of the LORD; the brass of all these vessels was without weight.
17

ఒక్కొకH259 స్తంభపుH5982 నిడివిH6967 పదుH6240నెనిమిదిH8083 మూరలుH520. దాని పైపీటH3805 యిత్తడిదిH5178, పైపీటH3805 నిడివిH6967 మూడుH7969 మూరలుH520. మరియు ఆ పైపీటH3805చుట్టుH5439 ఉన్న అల్లికలునుH7639 దానిమ్మపండ్లునుH7416 ఇత్తడివిH5178; రెండవH8145 స్తంభమునుH5982 వీటివలెH428 అల్లికపనిH7639 కలిగియుండెను.

The height of the one pillar was eighteen cubits, and the chapiter upon it was brass: and the height of the chapiter three cubits; and the wreathen work, and pomegranates upon the chapiter round about, all of brass: and like unto these had the second pillar with wreathen work.
18

రాజదేహసంరక్షకులH2876 అధిపతిH7227 ప్రధానH7218యాజకుడైనH3548 శెరాయానుH8304 రెండవH4932 యాజకుడైనH3548 జెఫన్యానుH6846 ముగ్గురుH7969 ద్వారH5592 పాలకులనుH8104 పట్టుకొనెనుH3947.

And the captain of the guard took Seraiah the chief priest, and Zephaniah the second priest, and the three keepers of the door:
19

మరియు ఆయుధస్థులH4421మీదH5921 నియమింపబడియున్నH6496 అధిపతినిH5631, పట్టణములోH5892నుండిH4480 తీసికొనిH3947, రాజుH4428సముఖమునుH6440 కనిపెట్టుకొని యుండువారిలో పట్టణమందుH5892 దొరకినH4672 అయిదుH2568గురినిH376, దేశపుH776జనులనుH5971 సంఖ్య చేయువారిH6635 అధిపతియొక్కH8269 లేఖికునిH5608, సామాన్యజనులలోH5971 పట్టణమందుH5892 దొరకినH4672 అరువదిH8346మందినిH376 పట్టుకొనెనుH3947.

And out of the city he took an officer that was set over the men of war, and five men of them that were in the king's presence, which were found in the city, and the principal scribe of the host, which mustered the people of the land, and threescore men of the people of the land that were found in the city:
20

రాజదేహసంరక్షకులH2876 అధిపతియగుH7227 నెబూజరదానుH5018 వీరిని తీసికొనిH3947 రిబ్లాH7247 పట్టణమందున్న బబులోనుH894రాజునొద్దకుH4428 రాగాH1980

And Nebuzaradan captain of the guard took these, and brought them to the king of Babylon to Riblah:
21

బబులోనుH894రాజుH4428 హమాతుH2574 దేశమందున్నH776 రిబ్లాH7247 పట్టణమందు వారిని చంపించెనుH4191. ఈ రీతిగా యూదావారుH3063 తమ దేశములోH127నుండిH4480 ఎత్తికొని పోబడిరిH1540.

And the king of Babylon smote them, and slew them at Riblah in the land of Hamath. So Judah was carried away out of their land.
22

బబులోనుH894 రాజైనH4428 నెబుకద్నెజరుH5019 యూదాH3063 దేశమందుH776 ఉండనిచ్చినH7604 వారిమీదH5921 అతడు షాఫానునకుH8227 పుట్టిన అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యానుH1436 అధిపతిగాH6485 నిర్ణయించెను.

And as for the people that remained in the land of Judah, whom Nebuchadnezzar king of Babylon had left, even over them he made Gedaliah the son of Ahikam, the son of Shaphan, ruler.
23

యూదావారి సైన్యాధిపతుH8269లందరునుH3605 వారిH1992 జనులందరునుH376 బబులోనుH894రాజుH4428 గెదల్యానుH1436 అధిపతిగాH6485 నియమించిన సంగతి వినిH8085, మిస్పాపట్టణమందున్నH4705 గెదల్యాH1436యొద్దకుH413 నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలునుH3458, కారేహH7143 కుమారుడైనH1121 యోహానానునుH3110, నెటోపాతీయుడైనH5200 తన్హుమెతుH8576 కుమారుడగుH1121 శెరాయాయునుH8304, మాయకాతీయుడైనH4602 యొకనికి పుట్టిన యజన్యానుH2970 కూడి రాగాH935

And when all the captains of the armies, they and their men, heard that the king of Babylon had made Gedaliah governor, there came to Gedaliah to Mizpah, even Ishmael the son of Nethaniah, and Johanan the son of Careah, and Seraiah the son of Tanhumeth the Netophathite, and Jaazaniah the son of a Maachathite, they and their men.
24

గెదల్యావారితోనుH1436 వారి జనులతోను ప్రమాణముచేసిH7650 కల్దీయులకుH3778 మనము దాసులమైతిమనిH5650 జడియH3372వద్దుH408, దేశమందుH776 కాపురముండిH3427 బబులోనుH894 రాజునకుH4428 మీరు సేవచేసినయెడలH5647 మీకు మేలు కలుగుననిH3190 చెప్పెనుH559.

And Gedaliah sware to them, and to their men, and said unto them, Fear not to be the servants of the Chaldees: dwell in the land, and serve the king of Babylon; and it shall be well with you.
25

అయితే ఏడవH7637 మాసమందుH2320 రాజH4410 వంశజుడగుH2233 ఎలీషామాకుH476 పుట్టిన నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 పదిమందిH6235 మనుష్యులనుH376 పిలుచుకొని వచ్చిH935 గెదల్యామీదH1436 పడగాH5221 అతడు మరణమాయెనుH4191. మరియు మిస్పాలోH4709 అతని యొద్దనున్న యూదులనుH3064 కల్దీయులనుH3778 అతడు హతముచేసెను.

But it came to pass in the seventh month, that Ishmael the son of Nethaniah, the son of Elishama, of the seed royal, came, and ten men with him, and smote Gedaliah, that he died, and the Jews and the Chaldees that were with him at Mizpah.
26

అప్పుడు కొద్దివారేమిH6996 గొప్పవారేమిH1419 జనుH5971లందరునుH3605, సైన్యాH2428ధిపతులునుH8269, లేచిH6965 కల్దీయులH3778 భయముచేతH3372 ఐగుప్తుదేశమునకుH4714 పారిపోయిరిH935.

And all the people, both small and great, and the captains of the armies, arose, and came to Egypt: for they were afraid of the Chaldees.
27

యూదాH3063రాజైనH4428 యెహోయాకీనుH3078 చెరలోH1546 ఉంచబడిన ముప్పదిH7970యేడవH7651 సంవత్సరమునH8141 పండ్రెండవH8147 H6240 నెలH2320 యిరువదిH6242 యేడవH7651 దినమున బబులోనుH894రాజైనH4428 ఎవీల్మెరోదకుH192 తాను ఏలనారంభించినH4427 సంవత్సరమందుH8141 బందీH3608గృహములోనుండిH1004 యూదాH3063రాజైనH4428 యెహోయాకీనునుH3078 తెప్పించిH5375

And it came to pass in the seven and thirtieth year of the captivity of Jehoiachin king of Judah, in the twelfth month, on the seven and twentieth day of the month, that Evilmerodach king of Babylon in the year that he began to reign did lift up the head of Jehoiachin king of Judah out of prison;
28

అతనితో దయగాH2896 మాటలాడిH1696, అతని పీఠమునుH3678 బబులోనులోH894 తన యొద్దనున్న రాజులH4428 పీఠములకంటెH3678 ఎత్తుచేసెనుH5921.

And he spake kindly to him, and set his throne above the throne of the kings that were with him in Babylon;
29

కాగా అతడు తన బందీగృహH3608 వస్త్రములనుH899 తీసివేసిH8132 వేరు వస్త్రములను ధరించుకొని తాను బ్రదికినH2416 దినముH3117లన్నియుH3605 రాజు సన్నిధిని భోజనముH3899చేయుచుH398 వచ్చెనుH8548.

And changed his prison garments: and he did eat bread continually before him all the days of his life.
30

మరియు అతని బత్తెముH737 ఏనాటికిH3117 ఆనాడుH3117 రాజుచేతH4428 నిర్ణయింపబడినదై అతడు బ్రదికినన్నాళ్లుH2416 ఆ చొప్పున అతనిH854 కియ్యబడుH5414 చుండెనుH8548.

And his allowance was a continual allowance given him of the king, a daily rate for every day, all the days of his life.

హెబ్రీయులకు అధ్యాయము 11

1

విశ్వాసమనునదిG4102 నిరీక్షింపబడువాటియొక్కG1679 నిజస్వరూపమునుG5287, అG3756దృశ్యమైనవిG991 యున్నవనుటకు రుజువునైయున్నదిG1650.

Now faith is the substance of things hoped for, the evidence of things not seen.
2

దానిG5026నిబట్టియేG1722 పెద్దలుG4245 సాక్ష్యముపొందిరిG3140.

For by it the elders obtained a good report.
3

ప్రపంచములుG165 దేవునిG2316 వాక్యమువలనG4487 నిర్మాణమైనవనియుG2675, అందునుబట్టి దృశ్యమైనదిG991 కనబడెడు పదార్థములG5316చేG1537 నిర్మింపG1096బడలేదనియుG3361 విశ్వాసముచేతG4102 గ్రహించుకొనుచున్నాముG3539.

Through faith we understand that the worlds were framed by the word of God, so that things which are seen were not made of things which do appear.
4

విశ్వాసమునుబట్టిG4102 హేబెలుG6 కయీనుG2535కంటెG3844 శ్రేష్ఠమైనG4119 బలిG2378 దేవునికిG2316 అర్పించెనుG4374. దేవుడG2316తనిG846 అర్పణలనుG1435గూర్చిG1909 సాక్ష్యమిచ్చినప్పుడుG3140 అతడు ఆ విశ్వాసమునుబట్టిG4102 నీతిమంతుడనిG1342 సాక్ష్యముపొందెనుG3140. అతడు మృతినొందియుG599 ఆ విశ్వాసముG4102ద్వారాG1223 మాటలాడుచున్నాడుG2980.

By faith Abel offered unto God a more excellent sacrifice than Cain, by which he obtained witness that he was righteous, God testifying of his gifts: and by it he being dead yet speaketh.
5

విశ్వాసమునుబట్టిG4102 హనోకుG1802 మరణముG2288 చూడG1492కుండునట్లుG3361 కొనిపోబడెనుG3346; అతడుG846 కొనిపోబడకG3331మునుపుG4253 దేవునికిG2316 ఇష్టుడైయుండెననిG2100 సాక్ష్యముపొందెనుG3140; కాగా దేవుడG2316తనిG846 కొనిపోయెనుG3346 గనుక అతడు కనబడG2147లేదుG3756.

By faith Enoch was translated that he should not see death; and was not found, because God had translated him: for before his translation he had this testimony, that he pleased God.
6

విశ్వాసముG4102లేకుండG5565 దేవునికిG2316 ఇష్టుడైయుండుటG2100 అసాధ్యముG102; దేవునియొద్దకుG2316 వచ్చువాడుG4334 ఆయన యున్నాడనియుG2076, తన్నుG846 వెదకువారికిG1567 ఫలముG3406 దయచేయువాడనియుG1096 నమ్మG4100వలెనుG1163 గదా.

But without faith it is impossible to please him: for he that cometh to God must believe that he is, and that he is a rewarder of them that diligently seek him.
7

విశ్వాసమునుబట్టిG4102 నోవహుG3575 అదివరకుG3369 చూడనిG991 సంగతులనుగూర్చిG4012 దేవునిచేత హెచ్చరింపబడిG5537 భయభక్తులుగలవాడైG2125, తనG848 యింటివారిG3624 రక్షణG4991కొరకుG1519 ఒక ఓడనుG2787 సిద్ధముచేసెనుG2680; అందుG3739వలనG1223 అతడు లోకముమీదG2889 నేరస్థాపనచేసిG2632 విశ్వాసమునుG4102బట్టిG2596 కలుగు నీతికిG1343 వారసుG2818డాయెనుG1096.

By faith Noah, being warned of God of things not seen as yet, moved with fear, prepared an ark to the saving of his house; by the which he condemned the world, and became heir of the righteousness which is by faith.
8

అబ్రాహాముG11 పిలువబడినప్పుడుG2564 విశ్వాసమునుబట్టిG4102 ఆ పిలుపునకు లోబడిG5219, తాను స్వాస్థ్యముగాG2817 పొందనైయున్నG2983 ప్రదేశముG5117నకుG1519 బయలువెళ్లెనుG1831. మరియుG2532 ఎక్కడికిG4226 వెళ్లవలెనో అది ఎరుగG1987G3361 బయలG2064

By faith Abraham, when he was called to go out into a place which he should after receive for an inheritance, obeyed; and he went out, not knowing whither he went.
9

విశ్వాసమునుబట్టిG4102 అతడును, అతనితో ఆG846 వాగ్దానమునకుG1860 సమానవారసులైనG4789 ఇస్సాకుG2464 యాకోబుG2384 అనువారును, గుడారములG4633లోG1722 నివసించుచుG2730, అన్యుల దేశముG245లో ఉన్నట్టుగాG5613 వాగ్దG1860త్తదేశముG1093లోG1519 పరవాసులైరిG3939.

By faith he sojourned in the land of promise, as in a strange country, dwelling in tabernacles with Isaac and Jacob, the heirs with him of the same promise:
10

ఏలయనగాG1063 దేవుడుG2316 దేనికిG3739 శిల్పియుG1217 నిర్మాణకుడునైయున్నాడోG5079, పునాదులుG2310గలG2192 ఆ పట్టణముG4172కొరకుG1551 అబ్రాహాముG11 ఎదురుచూచుచుండెను.

For he looked for a city which hath foundations, whose builder and maker is God.
11

విశ్వాసమునుబట్టిG4102 శారాG4564యుG2532 వాగ్దానము చేసినవాడుG1861 నమ్మదగినవాడనిG4103 యెంచుకొనెనుG2233 గనుక తాను వయస్సు గతించినదైనను గర్భముG4690 ధరించుG2602టకుG1519 శక్తిG1411పొందెనుG2983.

Through faith also Sara herself received strength to conceive seed, and was delivered of a child when she was past age, because she judged him faithful who had promised.
12

అందుచేతG1352 మృతతుల్యుడైనG3499 ఆ యొకనిG1520నుండిG575, సంఖ్యకుG4128 ఆకాశG3772నక్షత్రములG798వలెనుG2531, సముద్రతీరG5491మందలిG3844 లెక్కింపశక్యముకానిG382 యిసుకG285వలెనుG5616 సంతానము కలిగెనుG1080.

Therefore sprang there even of one, and him as good as dead, so many as the stars of the sky in multitude, and as the sand which is by the sea shore innumerable.
13

వీG3778రందరుG3956 ఆ వాగ్దానములG1860 ఫలము అనుభG2983వింపకపోయిననుG3361, దూరమునుండిG4207 చూచిG1492 వందనముచేసిG782, తాము భూమిG1093 మీదG1909 పరదేశులమునుG3581 యాత్రికులమునైG3927 యున్నామనిG1526 ఒప్పకొనిG3670, విశ్వాసముG4102గలవారైG2596 మృతినొందిరిG599.

These all died in faith, not having received the promises, but having seen them afar off, and were persuaded of them, and embraced them, and confessed that they were strangers and pilgrims on the earth.
14

ఈలాగుG1063 చెప్పువారుG3004 తమ స్వదేశమునుG3968 వెదకుచున్నామనిG1934 విశదపరచుచున్నారుG1718 కారా?

For they that say such things declare plainly that they seek a country.
15

వారు ఏదేశముG3739నుండిG575 వచ్చిరోG1831 ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్నG3421యెడలG1487 మరల వెళ్లుటకుG344 వారికి వీలుG2540 కలిగియుండునుG2192.

And truly, if they had been mindful of that country from whence they came out, they might have had opportunity to have returned.
16

అయితేG1161 వారు మరి శ్రేష్ఠమైనG2909 దేశమును, అనగాG5123 పరలోకసంబంధమైనG2032 దేశమును కోరుచున్నారుG3713. అందుచేతG1352 తాను వారిG846 దేవుడననిG2316 అనిపించుకొనుటకుG1941 దేవుడుG2316 వారినిగూర్చిG846 సిగ్గుG1870పడడG3756

But now they desire a better country, that is, an heavenly: wherefore God is not ashamed to be called their God: for he hath prepared for them a city.
17

అబ్రాహాముG11 శోధింపబడిG3985 విశ్వాసమునుబట్టిG4102 ఇస్సాకునుG2464 బలిగా అర్పించెనుG.

By faith Abraham, when he was tried, offered up Isaac: and he that had received the promises offered up his only begotten son,
18

ఎవడుG3739 ఆ వాగ్దానములుG1860 సంతోషముతో అంగీకరించెనో,ఇస్సాకుG2464వలననైనది నీG4671 సంతానG4690మనబడునుG2564 అని యెవనిG3739తోG4314 చెప్పబడెనోG2980, ఆ అబ్రాహాముG11, మృతులనుG3498 సహితముG2532 లేపుటకుG1453 దేవుడుG2316 శక్తిమంతుడనిG1415 యెంచినవాడైG3049,

Of whom it was said, That in Isaac shall thy seed be called:
19

తన యేకకుమారునిG3439 అర్పించిG4374, ఉపమానరూపముగాG3850 అతనినిG846 మృతులG3498లోనుండిG1537 మరల పొందెనుG2865.

Accounting that God was able to raise him up, even from the dead; from whence also he received him in a figure.
20

విశ్వాసమునుబట్టిG4102 ఇస్సాకుG2464 జరుగబోవు సంగతులG3195 విషయమైG4012 యాకోబునుG2384 ఏశావునుG2269 ఆశీర్వదించెనుG2127.

By faith Isaac blessed Jacob and Esau concerning things to come.
21

విశ్వాసమునుబట్టిG4102 యాకోబుG2384 అవసానకాలమందుG599 యోసేపుG2501 కుమారులలోG5207 ఒక్కొక్కనిG1538 ఆశీర్వదించిG2127 తనG848 చేతికఱ్ఱG4464 మొదలుG206మీదG1909 ఆనుకొని దేవునికిG2316 నమస్కారము చేసెనుG4352.

By faith Jacob, when he was a dying, blessed both the sons of Joseph; and worshipped, leaning upon the top of his staff.
22

యోసేపుG2501 తనకు అవసానకాలము సమీపించినప్పడుG5053 విశ్వాసమునుబట్టిG4102 ఇశ్రాయేలుG2474 కుమారులG5207 నిర్గమనమునుG1841గూర్చిG4012 ప్రశంసించిG3421 తనG848 శల్యములనుG3747 గూర్చిG4012 వారికి ఆజ్ఞాపించెనుG1781.

By faith Joseph, when he died, made mention of the departing of the children of Israel; and gave commandment concerning his bones.
23

మోషేG3475 పుట్టినప్పుడుG1080 అతనిG848 తలిదండ్రులుG3962 ఆ శిశువుG3813 సుందరుడై యుండుటG791 చూచిG1492, విశ్వాసమునుబట్టిG4102 రాజాG935జ్ఞకుG1297 భయపడకG3756, మూడు మాసములుG5150 అతని దాచిపెట్టిరిG2928.

By faith Moses, when he was born, was hid three months of his parents, because they saw he was a proper child; and they were not afraid of the king's commandment.
24

మోషేG3475 పెద్దవాడైనప్పుడుG3173 విశ్వాసమునుబట్టిG4102 ఐగుప్తుG125 ధనముG2344కంటెG3588 క్రీస్తువిషయమైనG5547 నిందG3680 గొప్పG3187 భాగ్యమనిG2344 యెంచుకొనిG4102,

By faith Moses, when he was come to years, refused to be called the son of Pharaoh's daughter;
25

అల్పకాలముG4340 పాపG266 భోగముG2192 అనుభవించుటG4778కంటెG3123 దేవునిG2316 ప్రజలG2992తోG4778 శ్రమ అనుభవించుటG4778 మేలని యోచించిG138,

Choosing rather to suffer affliction with the people of God, than to enjoy the pleasures of sin for a season;
26

ఫరోG5328 కుమార్తెయొక్కG2364 కుమారుడనిG5207 అనిపించుకొనుటకుG3004 ఒప్పుకొనలేదుG720;ఏలయనగాG1063 అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానG3405మందుG1519 దృష్టియుంచెనుG578.

Esteeming the reproach of Christ greater riches than the treasures in Egypt: for he had respect unto the recompence of the reward.
27

విశ్వాసమునుబట్టిG4102 అతడు అదృశ్యుడైనవానినిG517 చూచుచుG3708న్నట్టుG5613 స్థిరబుద్ధిగలవాడైG2594, రాజాG935గ్రహమునకుG2372 భయG5399పడకG3361 ఐగుప్తునుG125 విడిచిపోయెనుG2641.

By faith he forsook Egypt, not fearing the wrath of the king: for he endured, as seeing him who is invisible.
28

తొలిచూలుG4416 పిల్లలను నాశనము చేయువాడుG3645 ఇశ్రాయేలీయులనుG846 ముట్టకుండుG2345 నిమిత్తము అతడు విశ్వాసమునుబట్టిG4102 పస్కానుG3957, రక్తG129ప్రోక్షణG4378 ఆచారమును ఆచరించెనుG4160.

Through faith he kept the passover, and the sprinkling of blood, lest he that destroyed the firstborn should touch them.
29

విశ్వాసమునుబట్టిG4102 వారు పొడిG3584 నేలమీద నడిచినట్లుG5613 ఎఱ్ఱG2063సముద్రముG2281లో బడి నడచిపోయిరిG1224. ఐగుప్తీయులుG124 ఆలాగు చేయG2983జూచిG3984 మునిగిపోయిరిG2666.

By faith they passed through the Red sea as by dry land: which the Egyptians assaying to do were drowned.
30

విశ్వాసమునుబట్టిG4102 యేడుG2033 దినములG2250వరకు ప్రదక్షిణము చేయబడినG2944 తరువాతG1909 యెరికోG2410 గోడలుG5038 కూలెనుG4098.

By faith the walls of Jericho fell down, after they were compassed about seven days.
31

విశ్వాసమునుబట్టిG4102 రాహాబనుG4460 వేశ్యG4204 వేగులవారినిG2685 సమాధానముగాG1515 చేర్చుకొనినందునG1209 అవిధేయులతోపాటుG544 నశింపకG4881పోయెనుG3756.

By faith the harlot Rahab perished not with them that believed not, when she had received the spies with peace.
32

ఇకనుG2089 ఏమిG5101 చెప్పుదును?G3004 గిద్యోనుG1066, బారాకుG913, సమ్సోనుG, యెఫ్తాG2422, దావీదుG1138, సమూయేలనుG4545 వారిని గూర్చియుG4012, ప్రవక్తలనుG4396గూర్చియుG3588 వివరించుటకుG1334 సమయముG5550 చాలదుG1952.

And what shall I more say? for the time would fail me to tell of Gedeon, and of Barak, and of Samson, and of Jephthae; of David also, and Samuel, and of the prophets:
33

వారుG3739 విశ్వాసముG4102ద్వారాG1223 రాజ్యములనుG932 జయించిరిG2610; నీతికార్యములనుG1343 జరిగించిరిG2038; వాగ్దానములనుG1860 పొందిరిG2013; సింహములG3023 నోళ్లనుG4750 మూసిరిG5420;

Who through faith subdued kingdoms, wrought righteousness, obtained promises, stopped the mouths of lions,
34

అగ్నిG4442బలమునుG1411 చల్లార్చిరిG4570; ఖడ్గG3162ధారనుG4750 తప్పించుకొనిరిG5343; బలహీనులుగాG769 ఉండిG575 బలపరచబడిరిG1743; యుద్ధముG4171లోG1722 పరాక్రమశాలులైరిG2478; అన్యులG245 సేనలనుG3925 పారదోలిరిG2827.

Quenched the violence of fire, escaped the edge of the sword, out of weakness were made strong, waxed valiant in fight, turned to flight the armies of the aliens.
35

స్త్రీలుG1135 మృతులైనG3498 తమ వారినిG848 పునరుత్థానమువలనG386 మరలG1537 పొందిరిG2983. కొందరైతేG243 మరి శ్రేష్ఠమైనG2909 పునరుత్థానముG386 పొందగోరిG1577 విడుదలG629 పొందG4327నొల్లకG3756 యాతనపెట్టబడిరిG5178.

Women received their dead raised to life again: and others were tortured, not accepting deliverance; that they might obtain a better resurrection:
36

మరికొందరుG2087 తిరస్కారములనుG1701 కొరడాదెబ్బలనుG3148, మరిG2089 బంధకములనుG1199 ఖైదునుG5438 అనుభవించిరిG3984.

And others had trial of cruel mockings and scourgings, yea, moreover of bonds and imprisonment:
37

రాళ్లతో కొట్టబడిరిG3034, రంపములతో కోయబడిరిG4249, శోధింపబడిరిG3985, ఖడ్గముG3162తోG1722 చంపబడిరిG599,గొఱ్ఱచర్మములనుG3374 మేకచర్మములనుG1192 వేసికొనిG4022, దరిద్రులైయుండిG5302 శ్రమపడిG2346 హింసపొందుచుG2558,

They were stoned, they were sawn asunder, were tempted, were slain with the sword: they wandered about in sheepskins and goatskins; being destitute, afflicted, tormented;
38

అడవులలోనుG2047 కొండలమీదనుG3735 గుహలలోనుG4693 సొరంగములలోనుG3692 తిరుగులాడుచుG4105 సంచరించిరిG4105. అట్టివారికిG3739G3588 లోకముG2889 యోగ్యమైనది కాదుG3756.

Of whom the world was not worthy:) they wandered in deserts, and in mountains, and in dens and caves of the earth.
39

వీG3778రందరుG3956 తమ విశ్వాసముG4102ద్వారాG1223 సాక్ష్యము పొందినవారైననుG3140. మనముG2257 లేకుండG5565 సంపూర్ణులుG5048కాకుండుG3361 నిమిత్తముG4012,

And these all, having obtained a good report through faith, received not the promise:
40

దేవుడుG2316 మనG2257కొరకుG4012 మరిG5100 శ్రేష్ఠమైనదానినిG2909 ముందుగా సిద్ధపరచెనుG4265 గనుక వీరు వాగ్దానఫలముG1860 అనుభవింపG2865 లేదుG3756.

God having provided some better thing for us, that they without us should not be made perfect.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.