Day 160
Day 161 : 1దినవృత్తాంతములు 1-2 & హెబ్రీయులకు 12-13
Day 162

1దినవృత్తాంతములు అధ్యాయము 1

1

ఆదాముH121 షేతుH8352 ఎనోషుH583

Adam, Sheth, Enosh,
2

కేయినానుH7018 మహలలేలుH4111 యెరెదుH3382

Kenan, Mahalaleel, Jered,
3

హనోకుH2585 మెతూషెలH4968 లెమెకుH3929

Henoch, Methuselah, Lamech,
4

నోవహుH5146 షేముH8035 హాముH2526 యాపెతుH3315.

Noah, Shem, Ham, and Japheth.
5

యాపెతుH3315 కుమారులుH1121; గోమెరుH1586 మాగోగుH4031 మాదయిH4074 యావానుH3120 తుబాలుH8422 మెషెకుH4902 తీరసుH8494 అనువారు.

The sons of Japheth; Gomer, and Magog, and Madai, and Javan, and Tubal, and Meshech, and Tiras.
6

గోమెరుH1586 కుమారులుH1121 అష్కనజుH813 రీఫతుH7384 తోగర్మాH8425.

And the sons of Gomer; Ashchenaz, and Riphath, and Togarmah.
7

యావానుH3120 కుమారులుH1121 ఎలీషాH473 తర్షీషుH8659 కిత్తీముH3794 దోదానీముH1721.

And the sons of Javan; Elishah, and Tarshish, Kittim, and Dodanim.
8

హాముH2526 కుమారులుH1121; కూషుH3568 మిస్రాయిముH4714 పూతుH6316 కనానుH3667.

The sons of Ham; Cush, and Mizraim, Put, and Canaan.
9

కూషుH3568 కుమారులుH1121 సెబాH5434 హవీలాH2341 సబ్తాH5454 రాయమాH7484 సబ్తకాH5455. రాయమాH7484 కుమారులుH1121 షెబH7614 దదానుH1719.

And the sons of Cush; Seba, and Havilah, and Sabta, and Raamah, and Sabtecha. And the sons of Raamah; Sheba, and Dedan.
10

కూషుH3568 నిమ్రోదునుH5248 కనెనుH3205, ఇతడు భూమిమీదిH776 పరాక్రమశాలులలోH1368 మొదటివాడుH2490.

And Cush begat Nimrod: he began to be mighty upon the earth.
11

లూదీయులుH3866 అనామీయులుH6047 లెహాబీయులుH3853 నప్తుహీయులుH5320

And Mizraim begat Ludim, and Anamim, and Lehabim, and Naphtuhim,
12

పత్రుసీయులుH6625 ఫిలిష్తీయులH6430 వంశకర్తలైన కస్లూహీయులుH3695 కఫ్తోరీయులుH3732 మిస్రాయిముH4714 సంతతివారుH1121.

And Pathrusim, and Casluhim, (of whom came the Philistines,) and Caphthorim.
13

కనానుH3667 తన జ్యేష్ఠకుమారుడైనH1060 సీదోనునుH6721 హేతునుH2845 కనెనుH3205.

And Canaan begat Zidon his firstborn, and Heth,
14

యెబూసీయులుH2983 అమోరీయులుH567 గిర్గాషీయులుH1622

The Jebusite also, and the Amorite, and the Girgashite,
15

హివ్వీయులుH2340 అర్కీయులుH6208 సీనీయులుH5513

And the Hivite, and the Arkite, and the Sinite,
16

అర్వాదీయులుH721 సెమారీయులుH6786 హమాతీయులుH2577 అతని సంతతివారుH1121.

And the Arvadite, and the Zemarite, and the Hamathite.
17

షేముH8035 కుమారులుH1121; ఏలాముH5867 అష్షూరుH804 అర్పక్షదుH775 లూదుH3865 అరాముH758 ఊజుH5780 హూలుH2343 గెతెరుH1666 మెషెకుH4902.

The sons of Shem; Elam, and Asshur, and Arphaxad, and Lud, and Aram, and Uz, and Hul, and Gether, and Meshech.
18

అర్పక్షదుH775 షేలహునుH7974 కనెనుH3205. షేలహుH7974 ఏబెరునుH5677 కనెనుH3205.

And Arphaxad begat Shelah, and Shelah begat Eber.
19

ఏబెరునకుH5677 ఇద్దరుH8147 కుమారులుH1121 పుట్టిరిH3205, ఒకనిH259 దినములలోH3117 భూమిH776 విభాగింపబడెనుH6385 గనుక అతనికి పెలెగుH6389 అని పేరుH8034 పెట్టబడెను, అతని సహోదరునిH251 పేరుH8034 యొక్తానుH3355.

And unto Eber were born two sons: the name of the one was Peleg; because in his days the earth was divided: and his brother's name was Joktan.
20

యొక్తానుH3355 అల్మోదాదునుH486 షెలపునుH8026 హసర్మావెతునుH2700 యెరహునుH3392

And Joktan begat Almodad, and Sheleph, and Hazarmaveth, and Jerah,
21

హదోరమునుH1913 ఊజాలునుH187 దిక్లానునుH1853

Hadoram also, and Uzal, and Diklah,
22

ఏబాలునుH5858 అబీమాయేలునుH39 షేబనుH7614

And Ebal, and Abimael, and Sheba,
23

ఓఫీరునుH211 హవీలానుH2341 యోబాలునుH3103 కనెనుH3205, వీరంH428దరునుH3605 యొక్తానుH3355 కుమారులుH1121.

And Ophir, and Havilah, and Jobab. All these were the sons of Joktan.
24

షేముH8035 అర్పక్షదుH775 షేలహుH7974 ఏబెరుH5677 పెలెగుH6389 రయూH7466

Shem, Arphaxad, Shelah,
25

సెరూగుH8286 నాహోరుH5152 తెరహుH8646

Eber, Peleg, Reu,
26

అబ్రాహామనుH85 పేరు పెట్టబడినH1931 అబ్రాముH87.

Serug, Nahor, Terah,
27

అబ్రాహాముH87 కుమారులుH1121,

Abram; the same is Abraham.
28

ఇస్సాకుH3327 ఇష్మాయేలుH3458.

The sons of Abraham; Isaac, and Ishmael.
29

వీరిH428 తరములుH8435 ఏవనగా ఇష్మాయేలునకుH3458 జ్యేష్ఠ కుమారుడుH1060 నెబాయోతుH5032 తరువాత కేదారుH6938 అద్బయేలుH110 మిబ్శాముH4017

These are their generations: The firstborn of Ishmael, Nebaioth; then Kedar, and Adbeel, and Mibsam,
30

మిష్మాH4927 దూమాH1746 మశ్శాH4854 హదదుH2301 తేమాH8485

Mishma, and Dumah, Massa, Hadad, and Tema,
31

యెతూరుH3195 నాపీషుH5305 కెదెమాH6929; వీరుH428 ఇష్మాయేలుH3458 కుమారులుH1121.

Jetur, Naphish, and Kedemah. These are the sons of Ishmael.
32

అబ్రాహాముయొక్కH85 ఉపపత్నియైనH6370 కెతూరాH6989 కనినH3205 కుమారులుH1121 ఎవరనగా జిమ్రానుH2175 యొక్షానుH3370 మెదానుH4091 మిద్యానుH4080 ఇష్బాకుH3435 షూవహుH7744. యొక్షానుH3370 కుమారులుH1121 షేబH7614 దెదానుH1719.

Now the sons of Keturah, Abraham's concubine: she bare Zimran, and Jokshan, and Medan, and Midian, and Ishbak, and Shuah. And the sons of Jokshan; Sheba, and Dedan.
33

మిద్యానుH4080 కుమారులుH1121, ఏయిఫాH5891 ఏఫెరుH6081 హనోకుH2585 అబీదాH28 ఎల్దాయాH420; వీరంH428దరునుH3605 కెతూరాకుH6989 పుట్టిన కుమారులుH1121.

And the sons of Midian; Ephah, and Epher, and Henoch, and Abida, and Eldaah. All these are the sons of Keturah.
34

అబ్రాహాముH85 ఇస్సాకునుH3327 కనెనుH3205, ఇస్సాకుH3327 కుమారులుH1121 ఏశావుH6215 ఇశ్రాయేలుH3478.

And Abraham begat Isaac. The sons of Isaac; Esau and Israel.
35

ఏశావుH6215 కుమారులుH1121 ఏలీఫజుH464 రెయూవేలుH7467 యెయూషుH3266 యాలాముH3281 కోరహుH7141.

The sons of Esau; Eliphaz, Reuel, and Jeush, and Jaalam, and Korah.
36

ఎలీఫజుH464 కుమారులుH1121 తేమానుH8487 ఓమారుH201 సెపోH6825 గాతాముH1609 కనజుH7073 తిమ్నాH8555 అమాలేకుH6002.

The sons of Eliphaz; Teman, and Omar, Zephi, and Gatam, Kenaz, and Timna, and Amalek.
37

రెయూవేలుH7467 కుమారులుH1121 నహతుH5184 జెరహుH2226 షమ్మాH8048 మిజ్జH4199.

The sons of Reuel; Nahath, Zerah, Shammah, and Mizzah.
38

శేయీరుH8165 కుమారులుH1121 లోతానుH3877 శోబాలుH7732 సిబ్యోనుH6649 అనాH6034 దిషోనుH1787 ఏసెరుH687 దిషానుH1789.

And the sons of Seir; Lotan, and Shobal, and Zibeon, and Anah, and Dishon, and Ezer, and Dishan.
39

లోతానుH3877 కుమారులుH1121 హోరీH2753 హోమాముH1950; తిమ్నాH8555 లోతానునకుH3877 సహోదరిH269.

And the sons of Lotan; Hori, and Homam: and Timna was Lotan's sister.
40

శోబాలుH7732 కుమారులుH1121 అల్వానుH5935 మనహతుH4506 ఏబాలుH5858 షెపోH8195 ఓనాముH208. సిబ్యోనుH6649 కుమారులుH1121 అయ్యాH345 అనాH6034.

The sons of Shobal; Alian, and Manahath, and Ebal, Shephi, and Onam. And the sons of Zibeon; Aiah, and Anah.
41

అనాH6034 కుమారులలోH1121 ఒకనికి దిషోనుH1787 అనిపేరు. దిషోనుH1787 కుమారులుH1121 హమ్రానుH2566 ఎష్బానుH790 ఇత్రానుH3506 కెరానుH3763.

The sons of Anah; Dishon. And the sons of Dishon; Amram, and Eshban, and Ithran, and Cheran.
42

ఏసెరుH687 కుమారులుH1121 బిల్హానుH1092 జవానుH2190 యహకానుH3292. దిషానుH1789 కుమారులుH1121 ఊజుH5780 అరానుH765.

The sons of Ezer; Bilhan, and Zavan, and Jakan. The sons of Dishan; Uz, and Aran.
43

ఏ రాజునుH4428 ఇశ్రాయేలీH3478యులనుH1121 ఏలకH4427మునుపుH6440 ఎదోముH123 దేశమందుH776 ఏలినH4427 రాజులుH4428 వీరుH428; బెయోరుH1160 కుమారుడైనH1121 బెలH1106 అతని పట్టణముH5892 పేరుH8034 దిన్హాబాH1838.

Now these are the kings that reigned in the land of Edom before any king reigned over the children of Israel; Bela the son of Beor: and the name of his city was Dinhabah.
44

బెలH1106 చనిపోయినH4191 తరువాత బొస్రాH1224 ఊరివాడైన జెరహుH2226 కుమారుడైనH1121 యోబాబుH3103 అతనికి బదులుగాH8478 రాజాయెనుH4427.

And when Bela was dead, Jobab the son of Zerah of Bozrah reigned in his stead.
45

యోబాబుH3103 చనిపోయినH4191 తరువాత తేమానీయులH8489 దేశపుH776 వాడైన హుషాముH2367 అతనికి బదులుగాH8478 రాజాయెనుH4427.

And when Jobab was dead, Husham of the land of the Temanites reigned in his stead.
46

హుషాముH2367 చనిపోయినH4191 తరువాత మోయాబుH4124 దేశమునH7704 మిద్యానీయులనుH4080 హతముచేసినH5221 బెదెదుH911 కుమారుడైనH1121 హదదుH1908 అతనికి బదులుగాH8478 రాజాయెనుH4427; ఇతని పట్టణముH5892 పేరుH8034 అవీతుH5762.

And when Husham was dead, Hadad the son of Bedad, which smote Midian in the field of Moab, reigned in his stead: and the name of his city was Avith.
47

హదదుH1908 చనిపోయినH4191 తరువాత మశ్రేకాH4957 ఊరివాడైనH4480 శవ్లూH8072 అతనికి బదులుగాH8478 రాజాయెనుH4427.

And when Hadad was dead, Samlah of Masrekah reigned in his stead.
48

శవ్లూH8072 చనిపోయినH4191 తరువాత నదిH5104 దగ్గరనున్న రహెబోతుH7344వాడైనH4480 షావూలుH7586 అతనికి బదులుగాH8478 రాజాయెనుH4427.

And when Samlah was dead, Shaul of Rehoboth by the river reigned in his stead.
49

షావూలుH7586 చనిపోయినH4191 తరువాత అక్బోరుH5907 కుమారుడైనH1121 బయల్‌హానానుH1177 అతనికి బదులుగాH8478 రాజాయెనుH4427.

And when Shaul was dead, Baalhanan the son of Achbor reigned in his stead.
50

బయల్‌హానానుH1177 చనిపోయినH4191 తరువాత హదదుH1908 అతనికి బదులుగాH8478 రాజాయెనుH4427; ఇతని పట్టణముH5892 పేరుH8034 పాయుH6464. ఇతని భార్యH802పేరుH8034 మెహేతబేలుH4105; ఈమె మేజాహాబుH4314 కుమార్తెయైనH1323 మత్రేదునకుH4308 పుట్టినది.

And when Baalhanan was dead, Hadad reigned in his stead: and the name of his city was Pai; and his wife's name was Mehetabel, the daughter of Matred, the daughter of Mezahab.
51

హదదుH1908 చనిపోయినH4191 తరువాత ఎదోముH123 నందు ఉండినH1961 నాయకులెవరనగాH441 తిమ్నాH8555 నాయకుడుH441, అల్వాH5933 నాయకుడుH441, యతేతుH3509 నాయకుడుH441,

Hadad died also. And the dukes of Edom were; duke Timnah, duke Aliah, duke Jetheth,
52

అహలీబామాH173 నాయకుడుH441, ఏలాH425 నాయకుడుH441, పీనోనుH6373 నాయకుడుH441,

Duke Aholibamah, duke Elah, duke Pinon,
53

కనజుH7073 నాయకుడుH441, తేమానుH8487 నాయకుడుH441, మిబ్సారుH4014 నాయకుడుH441,

Duke Kenaz, duke Teman, duke Mibzar,
54

మగ్దీయేలుH4025 నాయకుడుH441, ఈలాముH5902 నాయకుడుH441; వీరుH428 ఎదోముH123దేశమునకు నాయకులుH441.

Duke Magdiel, duke Iram. These are the dukes of Edom.

1దినవృత్తాంతములు అధ్యాయము 2

1

ఇశ్రాయేలుH3478 కుమారులుH1121; రూబేనుH7205 షిమ్యోనుH8095 లేవిH3878 యూదాH3063 ఇశ్శాఖారుH3485 జెబూలూనుH2074

These are the sons of Israel; Reuben, Simeon, Levi, and Judah, Issachar, and Zebulun,
2

దానుH1835 యోసేపుH3130 బెన్యామీనుH1144 నఫ్తాలిH5321 గాదుH1410 ఆషేరుH836.

Dan, Joseph, and Benjamin, Naphtali, Gad, and Asher.
3

యూదాH3063 కుమారులుH1121 ఏరుH6147 ఓనానుH209 షేలాH7956. ఈ ముగ్గురుH7969 కనానీయురాలైనH3669 షూయH7770 కుమార్తెయందుH1323 అతనికి పుట్టిరిH3205. యూదాకుH3063 జ్యేష్ఠకుమారుడైనH1060 ఏరుH6147 యెహోవాH3068 దృష్టికిH5869 చెడ్డH7451వాడైనందునH1961 ఆయన వానిని చంపెనుH4191.

The sons of Judah; Er, and Onan, and Shelah: which three were born unto him of the daughter of Shua the Canaanitess. And Er, the firstborn of Judah, was evil in the sight of the LORD; and he slew him.
4

మరియు అతని కోడలైనH3618 తామారుH8559 అతనికి పెరెసునుH6557 జెరహునుH2226 కనెనుH3205. యూదాH3063 కుమారుH1121లందరునుH3605 అయిదుగురుH2568.

And Tamar his daughter in law bare him Pharez and Zerah. All the sons of Judah were five.
5

పెరెసుH6557 కుమారులుH1121 హెస్రోనుH2696 హామూలుH2538.

The sons of Pharez; Hezron, and Hamul.
6

జెరహుH2226 కుమారులుH1121 అయిదుగురుH2568, జిమీH2174 ఏతానుH387 హేమానుH1968 కల్కోలుH3633 దారH1873.

And the sons of Zerah; Zimri, and Ethan, and Heman, and Calcol, and Dara: five of them in all.
7

కర్మీH3756 కుమారులలోH1121 ఒకనికి ఆకానుH5917 అని పేరుH8034; ఇతడు శాపగ్రస్తమైనH4603 దానిలో కొంత అపహరించిH2764 ఇశ్రాయేలీయులనుH3478 శ్రమపెట్టెనుH5916.

And the sons of Carmi; Achar, the troubler of Israel, who transgressed in the thing accursed.
8

ఏతానుH387 కుమారులలోH1121 అజర్యాH5838 అను ఒకడుండెను.

And the sons of Ethan; Azariah.
9

హెస్రోనునకుH2696 పుట్టినH3205 కుమారులుH1121 యెరహ్మెయేలుH3396 రాముH7410 కెలూబైH3621.

The sons also of Hezron, that were born unto him; Jerahmeel, and Ram, and Chelubai.
10

రాముH7410 అమ్మీనాదాబునుH5992 కనెనుH3205, అమ్మీనాదాబునుH5992 యూదాH3063వారికిH1121 పెద్దయైనH5387 నయస్సోనునుH5177 కనెనుH3205.

And Ram begat Amminadab; and Amminadab begat Nahshon, prince of the children of Judah;
11

నయస్సోనుH5177 శల్మానుH8007 కనెనుH3205, శల్మాH8007 బోయజునుH1162 కనెనుH3205,

And Nahshon begat Salma, and Salma begat Boaz,
12

బోయజుH1162 ఓబేదునుH5744 కనెనుH3205, ఓబేదుH5744 యెష్షయినిH3488 కనెనుH3205,

And Boaz begat Obed, and Obed begat Jesse,
13

యెష్షయిH3448 తన జ్యేష్ఠ కుమారుడైనH1060 ఏలీయాబునుH446 రెండవవాడైనH8145 అబీనాదాబునుH41 మూడవవాడైనH7992 షమ్మానుH8092

And Jesse begat his firstborn Eliab, and Abinadab the second, and Shimma the third,
14

నాలుగవవాడైనH7243 నెతనేలునుH5417, అయిదవవాడైనH2549 రద్దయినిH7288

Nethaneel the fourth, Raddai the fifth,
15

ఆరవవాడైనH8345 ఓజెమునుH684 ఏడవH7637 వాడైన దావీదునుH1732 కనెనుH3205.

Ozem the sixth, David the seventh:
16

సెరూయాH6870 అబీగయీలుH26 వీరి అక్కచెల్లెండ్రుH269. సెరూయాH6870 కుమారులుH1121 ముగ్గురుH7969, అబీషైH52 యోవాబుH3097 అశాహేలుH6214.

Whose sisters were Zeruiah, and Abigail. And the sons of Zeruiah; Abishai, and Joab, and Asahel, three.
17

అబీగయీలుH26 అమాశానుH6021 కనెనుH3205; ఇష్మాయేలీయుడైనH3459 యెతెరుH3500 అమాశాకుH6021 తండ్రిH1.

And Abigail bare Amasa: and the father of Amasa was Jether the Ishmeelite.
18

హెస్రోనుH2696 కుమారుడైనH1121 కాలేబుH3612 అజూబాH5806 అను తన భార్యH802యందునుH854 యెరీయోతుH3408నందునుH854 పిల్లలను కనెనుH3205. అజూబాH5806 కుమారులుH1121 ఎవరనగా యేషెరుH3475 షోబాబుH7727 అర్దోనుH715.

And Caleb the son of Hezron begat children of Azubah his wife, and of Jerioth: her sons are these; Jesher, and Shobab, and Ardon.
19

అజూబాH5806 చనిపోయినH4191 తరువాత కాలేబుH3612 ఎఫ్రాతానుH672 వివాహము చేసికొనగాH3947 అది అతనికి హూరునుH2354 కనెనుH3205.

And when Azubah was dead, Caleb took unto him Ephrath, which bare him Hur.
20

హూరుH2354 ఊరినిH221 కనెనుH3205, ఊరిH221 బెసలేలునుH1212 కనెనుH3205.

And Hur begat Uri, and Uri begat Bezaleel.
21

తరువాతH310 హెస్రోనుH2696 గిలాదుH1568 తండ్రియైనH1 మాకీరుH4353 కుమార్తెనుH1323 కూడెనుH935; తానుH1931 అరువదిH8346 సంవత్సరములH8141 వయస్సుగలవాడైనప్పుడుH1121 దానిని వివాహము చేసికొనగాH3947 అది అతనికి సెగూబునుH7687 కనెనుH3205.

And afterward Hezron went in to the daughter of Machir the father of Gilead, whom he married when he was threescore years old; and she bare him Segub.
22

సెగూబుH7687 యాయీరునుH2971 కనెనుH3205, ఇతనికి గిలాదుH1568 దేశమందుH776 ఇరువదిH6242మూడుH7969 పట్టణములుండెనుH5892.

And Segub begat Jair, who had three and twenty cities in the land of Gilead.
23

మరియు గెషూరువారునుH1650 సిరియనులును యాయీరుH2971 పట్టణములనుH2333 కెనాతునుH7079 దాని ఉపపట్టణములనుH1323 అరువదిH8346 పట్టణములనుH5892 వారియొద్దH854నుండిH4480 తీసికొనిరిH3947. వీరంH428దరునుH3605 గిలాదుH1568 తండ్రియైనH1 మాకీరునకుH4353 కుమాళ్లుH1121.

And he took Geshur, and Aram, with the towns of Jair, from them, with Kenath, and the towns thereof, even threescore cities. All these belonged to the sons of Machir the father of Gilead.
24

కాలేబుదైన ఎఫ్రాతాలోH3613 హెస్రోనుH2696 చనిపోయినH4194 తరువాతH310 హెస్రోనుH2696 భార్యయైనH802 అబీయాH29 అతనికి తెకోవకుH8620 తండ్రియైనH1 అష్షూరునుH806 కనెనుH3205.

And after that Hezron was dead in Calebephratah, then Abiah Hezron's wife bare him Ashur the father of Tekoa.
25

హెస్రోనుH2696 జ్యేష్ఠ కుమారుడైనH1060 యెరహ్మెయేలుH3396 కుమారులుH1121 ఎవరనగా జ్యేష్ఠుడగుH1060 రాముH7410 బూనాH946 ఓరెనుH767 ఓజెముH684 అహీయాH281.

And the sons of Jerahmeel the firstborn of Hezron were, Ram the firstborn, and Bunah, and Oren, and Ozem, and Ahijah.
26

అటారాH5851 అను ఇంకొకH312 భార్యH802 యెరహ్మెయేలునకుH3396 ఉండెనుH1961, ఇదిH1931 ఓనామునకుH208 తల్లిH517.

Jerahmeel had also another wife, whose name was Atarah; she was the mother of Onam.
27

యెరహ్మెయేలునకుH3396 జ్యేష్ఠకుమారుడగుH1060 రాముH7410 కుమారులుH1121 మయజుH4619 యామీనుH3226 ఏకెరుH6134.

And the sons of Ram the firstborn of Jerahmeel were, Maaz, and Jamin, and Eker.
28

ఓనాముH208 కుమారులుH1121 షమ్మయిH8060 యాదాH3047, షమ్మయిH8060 కుమారులుH1121 నాదాబుH5070 అబీషూరుH51.

And the sons of Onam were, Shammai, and Jada. And the sons of Shammai; Nadab, and Abishur.
29

అబీషూరుH51 భార్యH802పేరుH8034 అబీహయిలుH32, అది అతనికి అహ్బానునుH257, మొలీదునుH4140 కనెనుH3205.

And the name of the wife of Abishur was Abihail, and she bare him Ahban, and Molid.
30

నాదాబుH5070 కుమారులుH1121 సెలెదుH5540 అప్పయీముH649. సెలెదుH5540 సంతానముH1121లేకుండH3808 చనిపోయెనుH4191

And the sons of Nadab; Seled, and Appaim: but Seled died without children.
31

అప్పయీముH649 కుమారులలోH1121 ఇషీH3469 అను ఒకడుండెను, ఇషీH3469 కుమారులలోH1121 షేషానుH8348 అను ఒకడుండెను, షేషానుH8348 కుమారులలోH1121 అహ్లయిH304 అను ఒకడుండెను,

And the sons of Appaim; Ishi. And the sons of Ishi; Sheshan. And the children of Sheshan; Ahlai.
32

షమ్మయిH8060 సహోదరుడైనH251 యాదాH3047 కుమారులుH1121 యెతెరుH3500 యోనాతానుH3126;యెతెరుH3500 సంతానముH1121లేకుండH3808 చనిపోయెనుH4191.

And the sons of Jada the brother of Shammai; Jether, and Jonathan: and Jether died without children.
33

యోనాతానుH3126 కుమారులుH1121 పేలెతుH6431 జాజాH2117; వీరుH428 యెరహ్మెయేలునకుH3396 పుట్టినవారుH1961.

And the sons of Jonathan; Peleth, and Zaza. These were the sons of Jerahmeel.
34

షేషానునకుH8348 కుమార్తెలేH1323 గానిH518 కుమారులుH1121 లేకపోయిరిH3808;ఈ షేషానునకుH8348 యర్హాH3398 అనుH8034 ఒక దాసుడుండెనుH5650, వాడు ఐగుప్తీయుడుH4713

Now Sheshan had no sons, but daughters. And Sheshan had a servant, an Egyptian, whose name was Jarha.
35

షేషానుH8348 తన కుమార్తెనుH1323 తన దాసుడైనH5650 యర్హాకుH3398 ఇయ్యగాH5414 అది అతనికి అత్తయినిH6262 కనెనుH3205.

And Sheshan gave his daughter to Jarha his servant to wife; and she bare him Attai.
36

అత్తయిH6262 నాతానునుH5416 కనెనుH3205, నాతానుH5416 జాబాదునుH2066 కనెనుH3205,

And Attai begat Nathan, and Nathan begat Zabad,
37

జాబాదుH2066 ఎప్లాలునుH654 కనెనుH3205, ఎప్లాలుH654 ఓబేదునుH5744 కనెనుH3205,

And Zabad begat Ephlal, and Ephlal begat Obed,
38

ఓబేదుH5744 యెహూనుH3058 కనెనుH3205, యెహూH3058 అజర్యానుH5838 కనెనుH3205,

And Obed begat Jehu, and Jehu begat Azariah,
39

అజర్యాH5838 హేలెస్సునుH2503 కనెనుH3205, హేలెస్సుH2503 ఎలాశానుH501 కనెనుH3205,

And Azariah begat Helez, and Helez begat Eleasah,
40

ఎలాశాH501 సిస్మాయీనిH5581 కనెనుH3205, సిస్మాయీH5581 షల్లూమునుH7967 కనెనుH3205,

And Eleasah begat Sisamai, and Sisamai begat Shallum,
41

షల్లూముH7967 యెకమ్యానుH3359 కనెనుH3205, యెకమ్యాH3359 ఎలీషామానుH476 కనెనుH3205.

And Shallum begat Jekamiah, and Jekamiah begat Elishama.
42

యెరహ్మెయేలుH3396 సహోదరుడైనH251 కాలేబుH3612 కుమారులెవరనగాH1121 జీపుH2128 తండ్రియైనH1 మేషాH4337, యితడుH1931 అతనికి జ్యేష్ఠుడుH1060. అబీ హెబ్రోనుH2275 మేషాకుH4762 కుమారుడుH1121.

Now the sons of Caleb the brother of Jerahmeel were, Mesha his firstborn, which was the father of Ziph; and the sons of Mareshah the father of Hebron.
43

హెబ్రోనుH2275 కుమారులుH1121 కోరహుH7141 తప్పూయH8599 రేకెముH7552 షెమH8087.

And the sons of Hebron; Korah, and Tappuah, and Rekem, and Shema.
44

షెమH8087 యోర్కెయాముH3421 తండ్రియైనH1 రహమునుH7357 కనెనుH3205, రేకెముH7552 షమ్మయినిH8060 కనెనుH3205.

And Shema begat Raham, the father of Jorkoam: and Rekem begat Shammai.
45

షమ్మయిH8060 కుమారుడుH1121 మాయోనుH4584, ఈ మాయోనుH4584 బేత్సూరునకుH1049 తండ్రిH1.

And the son of Shammai was Maon: and Maon was the father of Bethzur.
46

కాలేబుH3612 ఉపపత్నియైనH6370 ఏయిఫాH5891 హారాననుH2771 మోజానుH4162 గాజేజునుH1495 కనెనుH3205, హారానుH2771 గాజేజునుH1495 కనెనుH3205.

And Ephah, Caleb's concubine, bare Haran, and Moza, and Gazez: and Haran begat Gazez.
47

యెహ్దయిH3056 కుమారులుH1121 రెగెముH7276 యోతాముH3147 గేషానుH1529 పెలెటుH6404 ఏయిఫాH5891 షయపుH8174.

And the sons of Jahdai; Regem, and Jotham, and Geshan, and Pelet, and Ephah, and Shaaph.
48

కాలేబుH3612 ఉపపత్నియైనH6370 మయకాH4601 షెబెరునుH7669 తిర్హనానుH8647 కనెను.

Maachah, Caleb's concubine, bare Sheber, and Tirhanah.
49

మరియు అది మద్మన్నాకుH4089 తండ్రియైనH1 షయపునుH8174 మక్బేనాకునుH4089 గిబ్యాకుH1388 తండ్రియైనH1 షెవానునుH7724 కనెనుH3205. కాలేబుH3612 కుమార్తెకుH1323 అక్సాH5915 అని పేరు.

She bare also Shaaph the father of Madmannah, Sheva the father of Machbenah, and the father of Gibea: and the daughter of Caleb was Achsah.
50

ఎఫ్రాతాకుH672 జ్యేష్ఠుడుగాH1060 పుట్టినH1961 హూరుH2354 కుమారుడైనH1121 కాలేబుH3612 కుమారులుH1121 ఎవరనగాH428 కిర్యత్యారీముH7157 తండ్రియైనH1 శోబాలునుH7732,

These were the sons of Caleb the son of Hur, the firstborn of Ephratah; Shobal the father of Kirjathjearim,
51

బేత్లెహేముH1035 తండ్రియైనH1 శల్మాయునుH8007, బేత్గాదేరుH1013 తండ్రియైనH1 హారేపునుH2780.

Salma the father of Bethlehem, Hareph the father of Bethgader.
52

కిర్యత్యారీముH7157 తండ్రియైనH1 శోబాలుH7732 కుమారులెవరనగాH1121 హారోయేH7204 హజీహమ్మీను హోతుH4506.

And Shobal the father of Kirjathjearim had sons; Haroeh, and half of the Manahethites.
53

కిర్యత్యారీముH7157 కుమారులెవరనగాH4940 ఇత్రీయులునుH3505 పూతీయులునుH6336 షుమ్మాతీయులునుH8126 మిష్రాయీయులునుH4954; వీరిH428వలనH4480 సొరాతీయులునుH6882 ఎష్తాయులీయులునుH848 కలిగిరిH3318.

And the families of Kirjathjearim; the Ithrites, and the Puhites, and the Shumathites, and the Mishraites; of them came the Zareathites, and the Eshtaulites.
54

శల్మాH8007 కుమారులెవరనగాH1121 బేత్లెహేమునుH1035 నెటోపాతీయులునుH5200 యోవాబుH5854 ఇంటి సంబంధమైన అతారోతీయులును మానహతీయులలోH2680 ఒక భాగముగానున్నH2677 జారీయులునుH6882.

The sons of Salma; Bethlehem, and the Netophathites, Ataroth, the house of Joab, and half of the Manahethites, the Zorites.
55

యబ్బేజులోH3258 కాపురమున్నH3427 లేఖికులH5608 వంశములైనH4940 తిరాతీయులునుH8654 షిమ్యాతీయులునుH8101 శూకోతీయులునుH7756; వీరుH1992 రేకాబుH7394 ఇంటివారికిH1004 తండ్రియైనH1 హమాతుH2575వలనH4480 పుట్టినH935 కేనీయులH7017 సంబంధులు.

And the families of the scribes which dwelt at Jabez; the Tirathites, the Shimeathites, and Suchathites. These are the Kenites that came of Hemath, the father of the house of Rechab.

హెబ్రీయులకు అధ్యాయము 12

1

ఇంత గొప్పG5118సాక్షిG3144 సమూహము మేఘముG3509వలె మనలనుG ఆవరించియున్నందున

Wherefore seeing we also are compassed about with so great a cloud of witnesses, let us lay aside every weight, and the sin which doth so easily beset us, and let us run with patience the race that is set before us,
2

మనముG2249కూడG2532 ప్రతిG3956భారమునుG3591, సుళువుగా చిక్కులబెట్టుG2139 పాపమునుG266 విడిచిపెట్టిG659, విశ్వాసమునకుG4102 కర్తయుG747 దానిని కొనసాగించువాడునైనG5051 యేసుG2424వైపుG1519 చూచుచుG872, మనG2254 యెదుట ఉంచబడినG4295 పందెములోG73 ఓపికG5281తోG1223 పరుగెత్తుదముG5143. ఆయన తనG848యెదుట ఉంచబడినG4295 ఆనందముG5479కొరకైG473 అవమానమునుG152 నిర్లక్ష్యపెట్టిG2706, సిలువనుG4716 సహించిG5278, దేవునిG2316 సింహాసనముయొక్కG2362 కుడిపార్శ్వమునG1188 ఆసీనుడైయున్నాడుG2523.

Looking unto Jesus the author and finisher of our faith; who for the joy that was set before him endured the cross, despising the shame, and is set down at the right hand of the throne of God.
3

మీరు అలసటG2577 పడకయుG3363 మీG5216 ప్రాణములుG5590 విసుకకయు ఉండునట్లుG1590, పాపాత్ములుG268 తనకుG848 వ్యతిరేకముగG1519 చేసినG5108 తిరస్కారమంతయుG485 ఓర్చుకొనినG5278 ఆయనను తలంచుకొనుడిG357.

For consider him that endured such contradiction of sinners against himself, lest ye be wearied and faint in your minds.
4

మీరు పాపముG266తోG4314 పోరాడుటలోG464 రక్తముG129 కారునంతగాG3360 ఇంకG3768 దానిని ఎదిరింపలేదుG478.

Ye have not yet resisted unto blood, striving against sin.
5

మరియుG2532 నాG3450 కుమారుడాG5207, ప్రభువుG2962 చేయు శిక్షనుG3809 తృణీకరించG3643కుముG3361 ఆయనG846 నిన్ను గద్దించినప్పుడుG1651 విసుకG1590కుముG3366

And ye have forgotten the exhortation which speaketh unto you as unto children, My son, despise not thou the chastening of the Lord, nor faint when thou art rebuked of him:
6

ప్రభువుG2962 తాను ప్రేమించుG25వానినిG3739 శిక్షించిG3811 తాను స్వీకరించుG3858 ప్రతిG3956 కుమారునిG5207 దండించునుG3146 అని కుమారులతోG5207 సంభాషించినట్లుG5613 మీతోG5213 సంభాంషించుG4374 ఆయనG2316 హెచ్చరికనుG3809 మరచితిరి.

For whom the Lord loveth he chasteneth, and scourgeth every son whom he receiveth.
7

శిక్షాఫలముG3809 పొందుటకై మీరు సహించుచున్నారుG5278; దేవుడుG2316 కుమారులG5207నుగాG5613 మిమ్మునుG5213 చూచుచున్నాడుG4374. తండ్రిG3962 శిక్షింపG3811నిG3756 కుమారుG5207డెవడుG5101?

If ye endure chastening, God dealeth with you as with sons; for what son is he whom the father chasteneth not?
8

కుమాళ్లయినవాG3739రందరుG3956 శిక్షలోG3809 పాలుపొందుచున్నారుG3353, మీరుG2075 పొందనిG5565యెడలG1487 దుర్బీజులేగానిG3541 కుమారులుG5207 కారుG3756.

But if ye be without chastisement, whereof all are partakers, then are ye bastards, and not sons.
9

మరియుG2532 శరీర సంబంధులైనG4561 తండ్రులుG3962 మనకుG2257 శిక్షకులై యుండిరిG3810. వారి యందు భయభక్తులుG1788 కలిగి యుంటిమిG2192; అట్లయితే ఆత్మలకుG4151 తండ్రియైనG3962 వానికిG3588 మరి యెక్కువగాG4183 లోబడిG5293 బ్రదుకవలెనుగదాG2198?

Furthermore we have had fathers of our flesh which corrected us, and we gave them reverence: shall we not much rather be in subjection unto the Father of spirits, and live?
10

వారుG3588 కొన్నిG3641దినములG2250మట్టుకుG4314 తమG848 కిష్టమువచ్చినట్టుG1380 మనలను శిక్షించిరిG3811 గానిG1161 మనము తనG846 పరిశుద్ధతలోG41 పాలుపొందవలెననిG3335 మన మేలుG4851కొరకేG1909 ఆయనG3588 శిక్షించుచున్నాడుG3811.

For they verily for a few days chastened us after their own pleasure; but he for our profit, that we might be partakers of his holiness.
11

మరియుG2532 ప్రస్తుతG3918మందుG4314 సమస్తG3956శిక్షయుG3809 దుఃఖకరముగాG3077 కనబడునేG1380గానిG1161 సంతోషకరముగాG5479 కనబడదుG3756. అయిననుG1161 దానిG846యందుG1223 అభ్యాసము కలిగినవారికిG1128 అది నీతియనుG1343 సమాధానకరమైనG1516 ఫలG2590మిచ్చునుG591.

Now no chastening for the present seemeth to be joyous, but grievous: nevertheless afterward it yieldeth the peaceable fruit of righteousness unto them which are exercised thereby.
12

కాబట్టిG1352 వడలినG3935 చేతులనుG5495 సడలినG3886 మోకాళ్లనుG1119 బలపరచుడిG461.

Wherefore lift up the hands which hang down, and the feeble knees;
13

మరియుG2532 కుంటికాలుG5560 బెణకకG1624 బాగుపడుG2390 నిమిత్తము మీG5216 పాదములకుG4228 మార్గములనుG5163 సరళముG3717 చేసికొనుడిG4160.

And make straight paths for your feet, lest that which is lame be turned out of the way; but let it rather be healed.
14

అందరిG3956తోG3326 సమాధానమునుG1515 పరిశుద్ధతయుG38 కలిగియుండుటకు ప్రయత్నించుడిG1377. పరిశుద్ధతG38లేకుండG5565 ఎవడునుG3762 ప్రభువునుG2962 చూడడుG3700.

Follow peace with all men, and holiness, without which no man shall see the Lord:
15

మీలో ఎవడైననుG5100 దేవునిG2316 కృపనుG5485 పొందకుండG3361 తప్పిపోవునేమోG5302 అనియు, చేదైనG4088 వేరుG4491 ఏదైననుG5100 మొలిచిG5453 కలవరపరచుటG1776వలనG1223 అనేకులుG4183 అపవిత్రులై పోవుదురేమోG3392 అనియు,

Looking diligently lest any man fail of the grace of God; lest any root of bitterness springing up trouble you, and thereby many be defiled;
16

ఒకG3391 పూట కూటిG1035 కొరకుG473 తనG848 జ్యేష్ఠత్వపు హక్కునుG4415 అమి్మవేసినG591 ఏశావుG2269వంటిG5613 భ్రష్టుడైననుG952 వ్యభిచారియైననుG4205 ఉండుG5100నేమోG3361 అనియు, జాగ్రత్తగా చూచుకొనుడిG1983.

Lest there be any fornicator, or profane person, as Esau, who for one morsel of meat sold his birthright.
17

ఏశావుG2269 ఆ తరువాతG3347 ఆశీర్వాదముG2129 పొందగోరిG2309 కన్నీళ్లుG1144 విడుచుచుG3326 దానిG846కోసరముG1063 శ్రద్ధతో వెదకిననుG1567, మారుమనస్సుపొందG3341 నవకాశముG5117 దొరG2147కకG3756 విసర్జింపబడెననిG593 మీరెరుగుదురుG2467.

For ye know how that afterward, when he would have inherited the blessing, he was rejected: for he found no place of repentance, though he sought it carefully with tears.
18

స్పృశించి తెలిసికొనదగినట్టియు, మండుచున్నట్టియుG2545 కొండకునుG3735, అగ్నికినిG4442, కారు మేఘమునకునుG1105, గాఢాంధ కారమునకునుG4655, తుపానుకునుG2366,

For ye are not come unto the mount that might be touched, and that burned with fire, nor unto blackness, and darkness, and tempest,
19

బూరG4536ధ్వనికినిG2279, మాటలG4487 ధ్వనికినిG5456 మీరు వచ్చిG4334యుండలేదుG3756. ఒక జంతువైననుG2342 ఆ కొండనుG3735 తాకినయెడలG2345 రాళ్లతో కొట్టబడవలెననిG3036 ఆజ్ఞాపించినG1291 మాటకుG3056 వారు తాళG5342లేకG3756,

And the sound of a trumpet, and the voice of words; which voice they that heard intreated that the word should not be spoken to them any more:
20

ఆ ధ్వనిG2279 వినినవారుG191 మరి ఏ మాటయుG3056 తమతోG846 చెప్పG4369వలదనిG3361 బతిమాలుకొనిరిG3868.

For they could not endure that which was commanded, And if so much as a beast touch the mountain, it shall be stoned, or thrust through with a dart:
21

మరియుG2532G3588 దర్శనమెంతోG5324 భయంకరముగాG5398 ఉన్నందునG2258 మోషేG3475 నేను మిక్కిలిG1510 భయపడిG1630 వణకుచున్నాG1790ననెనుG2036.

And so terrible was the sight, that Moses said, I exceedingly fear and quake:)
22

ఇప్పుడైతేG235 సీయోననుG4622 కొండG3735కునుG4334 జీవముగలG2198 దేవునిG2316 పట్టణమునకుG4172, అనగా పరలోకపుG2032 యెరూషలేమునకునుG2419, వేవేలకొలదిG3461 దేవదూతలయొద్దకునుG32,

But ye are come unto mount Sion, and unto the city of the living God, the heavenly Jerusalem, and to an innumerable company of angels,
23

పరలోకG3772మందుG1722 వ్రాయబడియున్నG583 జ్యేష్టులG4416 సంఘమునకునుG1577, వారి మహోత్సవమునకునుG3831, అందరిG3956 న్యాయాధిపతియైనG2923 దేవునిG2316 యొద్దకును, సంపూర్ణసిద్ధిపొందినG5048 నీతిమంతులG1342 ఆత్మల యొద్దకునుG4151,

To the general assembly and church of the firstborn, which are written in heaven, and to God the Judge of all, and to the spirits of just men made perfect,
24

క్రొత్తG3501నిబంధనకుG1242 మధ్యవర్తియైనG3316 యేసునొద్దకునుG2424 హేబెలుG6కంటెG3844 మరి శ్రేష్ఠముగG2909 పలుకుG2980 ప్రోక్షణG4473 రక్తమునకునుG129 మీరు వచ్చియున్నారు.

And to Jesus the mediator of the new covenant, and to the blood of sprinkling, that speaketh better things than that of Abel.
25

మీకు బుద్ధి చెప్పుచున్నవానినిG2980 నిరాకG3868రింపకుండునట్లుG3361 చూచుకొనుడిG991. వారు భూమిG1093మీదనుండిG1909 బుద్ధిచెప్పినవానినిG5537 నిరాకరించినప్పుడుG3868 తప్పించుG5343కొనకపోయినG3756యెడలG1487, పరలోకముG3772నుండిG575 బుద్ధిచెప్పుచున్న వానినిG3588 విసర్జించు మనముG2249 తప్పించుకొనకపోవుట మరిG4183 నిశ్చయముగదా.

See that ye refuse not him that speaketh. For if they escaped not who refused him that spake on earth, much more shall not we escape, if we turn away from him that speaketh from heaven:
26

అప్పుడాG5119యనG3739 శబ్దముG5456 భూమినిG1093 చలింపచేసెనుG4531 గానిG1161 యిప్పుడుG3568 నేG1473నింకొకసారిG530 భూమినిG1093 మాత్రమేG3440కాకG3756 ఆకాశమునుG3772 కూడG2532 కంపింపచేతునుG4579 అనిG3004 మాట యిచ్చియున్నాడుG1861.

Whose voice then shook the earth: but now he hath promised, saying, Yet once more I shake not the earth only, but also heaven.
27

ఇంకొకసారిG530 అను మాటG3588 చలింపG4531చేయబడనివిG3361 నిలుకడగా ఉండు నిమిత్తముG3306 అవి సృష్టింపబడినవG4160న్నట్టుG5613 చలింపచేయబడినవిG4531 బొత్తిగా తీసివేయబడుననిG3331 అర్ధమిచ్చుచున్నదిG1213.

And this word, Yet once more, signifieth the removing of those things that are shaken, as of things that are made, that those things which cannot be shaken may remain.
28

అందువలనG1352 మనము నిశ్చలమైనG761 రాజ్యమునుG932 పొందిG3880, దైవ కృపG5485 కలిగియుందముG2192. ఆG3739 కృప కలిగి వినయG127 భయభక్తులG2124తోG3326 దేవునికిG2316 ప్రీతికరమైనG2102 సేవచేయుదముG3000,

Wherefore we receiving a kingdom which cannot be moved, let us have grace, whereby we may serve God acceptably with reverence and godly fear:
29

ఏలయనగాG1063 మనG2257 దేవుడుG2316 దహించుG2654 అగ్నియైయున్నాడుG4442.

For our God is a consuming fire.

హెబ్రీయులకు అధ్యాయము 13

1

సహోదరప్రేమG5360 నిలువరముగా ఉండనీయుడిG3306

Let brotherly love continue.
2

ఆతిథ్యముG5381 చేయ మరవకుడిG1950; దానివలన కొందరుG ఎరుగకయేG5100 దేవదూతలకుG2990 ఆతిథ్యముచేసిరిG3579.

Be not forgetful to entertain strangers: for thereby some have entertained angels unawares.
3

మీరును వారిG846తోకూడG4887 బంధింపబడినట్టుG5613 బంధకములోనున్నవారినిG1198 జ్ఞాపకముచేసికొనుడిG3403. మీరుG848నుG2532 శరీరముG4983తోG1722 ఉన్నారుG5607 గనుక కష్టముల ననుభవించుచున్నవారినిG2558 జ్ఞాపకము చేసికొనుడిG3403.

Remember them that are in bonds, as bound with them; and them which suffer adversity, as being yourselves also in the body.
4

వివాహముG1062 అన్నిG3956 విషయములలోG1722 ఘనమైనదిగానుG5093, పానుపుG2845 నిష్కల్మషమైనదిG283 గాను ఉండవలెను; వేశ్యాసంగులకునుG4205 వ్యభిచారులకునుG3432 దేవుడుG2316 తీర్పు తీర్చునుG2919.

Marriage is honourable in all, and the bed undefiled: but whoremongers and adulterers God will judge.
5

ధనాపేక్షలేనివారైG866 మీకు కలిగినవాటితోG3918 తృప్తిపొంది యుండుడిG714.నిన్నుG4571 ఏమాత్రమునుG3364 విడువనుG447, నిన్నుG4571 ఎన్నడునుG3364 ఎడబాయనుG1459 అని ఆయనయేG846 చెప్పెనుG2046 గదా.

Let your conversation be without covetousness; and be content with such things as ye have: for he hath said, I will never leave thee, nor forsake thee.
6

కాబట్టిG5620–ప్రభువుG2962 నాకుG1698సహాయుడుG998, నేను భయG5399పడనుG3756, నరమాత్రుడుG444 నాG3427కేమిG5101 చేయగలడుG4160? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.

So that we may boldly say, The Lord is my helper, and I will not fear what man shall do unto me.
7

మీకుG5213 దేవునిG2316 వాక్యముG3056 బోధించిG2680, మీపైనిG5216 నాయకులుగా ఉన్నవారినిG2233 జ్ఞాపకము చేసికొనిG3421, వారి ప్రవర్తనG391 ఫలమునుG1545 శ్రద్ధగా తలంచుకొనుచుG333, వారిG3739 విశ్వాసమునుG4102 అనుసరించుడిG3401.

Remember them which have the rule over you, who have spoken unto you the word of God: whose faith follow, considering the end of their conversation.
8

యేసుG2424క్రీస్తుG5547 నిన్నG5504, నేడుG4594, ఒక్కటేరీతిగాG846 ఉన్నాడు; అవును యుగయుగములకునుG1519 ఒక్కటే రీతిగాG846 ఉండును.

Jesus Christ the same yesterday, and to day, and for ever.
9

నానా విధములైనG4164 అన్యG3581బోధలచేతG1322 త్రిప్పబడG4064కుడిG3361. భోజనపదార్థములనుబట్టిG1033 కాకG3756, కృపనుG5485 బట్టియే హృదయముG2588 స్థిరపరచుకొనుటG950 మంచిదిG2570; భోజనములనుబట్టి ప్రవర్తించినవారికిG4043 ఏమియు ప్రయోజనముG5623 కలుగలేదుG3756.

Be not carried about with divers and strange doctrines. For it is a good thing that the heart be established with grace; not with meats, which have not profited them that have been occupied therein.
10

మనకొకG2192 బలిపీఠమున్నదిG2379; దాని సంబంధమైనవాటిని తినుటకుG5315 గుడారములోG4633 సేవచేయువారికిG3000 అధికారముG1849లేదుG3756.

We have an altar, whereof they have no right to eat which serve the tabernacle.
11

వేటిG3739రక్తముG129 పాపపరిహారార్థముగG266 పరిశుద్ధస్థలముG39లోనికిG1519 ప్రధానయాజకునిG749చేతG1223 తేబడునోG1533, ఆG5130 జంతువులG2226 కళేబరములుG4983 శిబిరమునకుG3925 వెలుపటG1854 దహింపబడునుG2618.

For the bodies of those beasts, whose blood is brought into the sanctuary by the high priest for sin, are burned without the camp.
12

కావునG1352 యేసుG2424కూడG2532 తన స్వG2398రక్తముG129చేతG1223 ప్రజలనుG2992 పరిశుద్ధపరచుటకైG గవినిG4439 వెలుపటG1854 శ్రమపొందెనుG3958.

Wherefore Jesus also, that he might sanctify the people with his own blood, suffered without the gate.
13

కాబట్టిG5106 మనమాయన నిందనుG3680 భరించుచుG5342 శిబిరముG3925 వెలుపలికిG1854 ఆయనG846యొద్దకుG4314 వెళ్లుదముG1831.

Let us go forth therefore unto him without the camp, bearing his reproach.
14

నిలువరమైనG3306 పట్టణముG4172 మనకిక్కడG5602 లేదుG3756 గానిG235, ఉండబోవుచున్నదానిG3195 కోసము ఎదురుచూచుచున్నాముG1934.

For here have we no continuing city, but we seek one to come.
15

కాబట్టిG3767 ఆయనG846ద్వారాG1223 మనము దేవునికిG2316 ఎల్లప్పుడునుG1275 స్తుతిG133యాగముG2378 చేయుదముG399, అనగా ఆయనG846 నామమునుG3686 ఒప్పుకొనుచుG3670, జిహ్వాG5491ఫలముG2590 అర్పించుదముG399.

By him therefore let us offer the sacrifice of praise to God continually, that is, the fruit of our lips giving thanks to his name.
16

ఉపకారమునుG2140 ధర్మమునుచేయG2842 మరచిG1950పోకుడిG3361, అట్టిG5108 యాగములుG2378 దేవునిG2316 కిష్టమైనవిG2100.

But to do good and to communicate forget not: for with such sacrifices God is well pleased.
17

మీపైనిG5216 నాయకులుగా ఉన్నవారుG2233 లెక్కG3056 ఒప్పచెప్పవలసినవారిG591వలెG5613 మీG5216 ఆత్మలనుG5590 కాయుచున్నారుG69; వారు దుఃఖముతోG4727 ఆ పని చేసినయెడలG4160 మీకుG5213 నిష్‌ప్రయోజనముG255 గనుక దుఃఖముతోG4727 కాకG3361, ఆనందముG5479తోG3326 చేయునట్లుG4160 వారి మాట వినిG5226, వారికి లోబడియుండుడిG3982.

Obey them that have the rule over you, and submit yourselves: for they watch for your souls, as they that must give account, that they may do it with joy, and not with grief: for that is unprofitable for you.
18

మాG2257 నిమిత్తముG4012 ప్రార్థనచేయుడిG4336; మేGమన్ని విషయముG3956లలోనుG1722 యోగ్యముగాG390 ప్రవర్తింపG2573 గోరుచుG2309 మంచిG2570 మనస్సాక్షిG4893 కలిగియున్నామనిG2192 నమ్ముకొనుచున్నానుG3982.

Pray for us: for we trust we have a good conscience, in all things willing to live honestly.
19

మరియు నేను మరి త్వరగాG5032 మీయొద్దకుG5213 మరల వచ్చునట్లుG600 ఈలాగుG5124 చేయవలెననిG4160 మరి యెక్కువగా మిమ్మును బతిమాలుకొనుచున్నానుG3870.

But I beseech you the rather to do this, that I may be restored to you the sooner.
20

గొఱ్ఱెలG4263 గొప్పG3173 కాపరియైనG4166 యేసుG2424 అను మనG2257 ప్రభువును నిత్యమైనG166 నిబంధనG1242 సంబంధమగు రక్తమునుG129బట్టిG1722 మృతులలోG3498నుండిG1537 లేపినG321 సమాధానకర్తయగుG1515 దేవుడుG2316,

Now the God of peace, that brought again from the dead our Lord Jesus, that great shepherd of the sheep, through the blood of the everlasting covenant,
21

యేసుG2424 క్రీస్తుG5547ద్వారాG1223 తనG848 దృష్టికిG1799 అనుకూలమైనదానినిG2101 మనG5213లోG1722 జరిగించుచుG4160, ప్రతిG3956 మంచిG18 విషయముG2041లోనుG1722 తనG848 చిత్తప్రకారముG2307 చేయుటకుG4160 మిమ్మునుG5209 సిద్ధపరచునుG2675 గాక. యేసుG2424క్రీస్తుకుG5547 యుగG165యుగములకుG165 మహిమ కలుగునుగాకG1391. ఆమేన్‌G281.

Make you perfect in every good work to do his will, working in you that which is wellpleasing in his sight, through Jesus Christ; to whom be glory for ever and ever. Amen.
22

సహోదరులారాG80, మీకుG5213 సంక్షేపముగాG1024 వ్రాసియున్నానుG1989 గనుక ఈ హెచ్చరికG3874మాటనుG3056 సహించుడనిG430 మిమ్మునుG5209 వేడుకొనుచున్నానుG3870.

And I beseech you, brethren, suffer the word of exhortation: for I have written a letter unto you in few words.
23

మన సహోదరుడైనG80 తిమోతికిG5095 విడుదలG630 కలిగినదని తెలిసికొనుడిG1097. అతడు శీఘ్రముగాG5032 వచ్చినG2064యెడలG1437 అతనిG3739తోకూడG3326 వచ్చి మిమ్మునుG5209 చూచెదనుG3700.

Know ye that our brother Timothy is set at liberty; with whom, if he come shortly, I will see you.
24

మీపైనిG5216 నాయకులైనవారిG2233కందరికినిG3956 పరిశుద్ధులG40కందరికినిG3956 నా వందనములుG782 చెప్పుడి. ఇటలీG2482వారుG3588 మీకుG5209 వందనములు చెప్పుచున్నారుG782.

Salute all them that have the rule over you, and all the saints. They of Italy salute you.
25

కృపG5485 మీG5216 అందరికిG3956 తోడైయుండునుG3326 గాక. ఆమేన్‌G281.

Grace be with you all. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.