హిజ్కియాH2396, దూతలు వచ్చినమాట వినిH8085 వారిని లోపలికి రప్పించి, తన నగరునందేమిH1004 రాజ్యమందేమిH4475 కలిగినH4672 సమస్తH3605 వస్తువులలోH214 దేనినిH1697 మరుగుH7200చేయకH3808 తన పదార్థములుగలH5238 కొట్టునుH1004, వెండిH3701 బంగారములనుH2091, గంధవర్గములనుH1314, పరిమళH2896 తైలమునుH8081, ఆయుధH3627శాలనుH1004, తన పదార్థములలోనున్నH5238 సమస్తమునుH3605 వారికి చూపించెనుH7200.
Then came Isaiah the prophet unto king Hezekiah, and said unto him, What said these men? and from whence came they unto thee? And Hezekiah said, They are come from a far country, even from Babylon.