Day 155
Day 156 : 2 రాజులు 18 & హెబ్రీయులకు 4-6
Day 157

2 రాజులు అధ్యాయము 18

1

ఇశ్రాయేలుH3478 రాజునుH4428 ఏలాH425 కుమారుడునైనH1121 హోషేయH1954 యేలుబడిలో మూడవH7969 సంవత్సరమందుH8141 యూదాH3063 రాజునుH4428 ఆహాజుH271 కుమారుడునైనH1121 హిజ్కియాH2396 యేలనారంభించెనుH4427.

Now it came to pass in the third year of Hoshea son of Elah king of Israel, that Hezekiah the son of Ahaz king of Judah began to reign.
2

అతడు ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 యయిదేంH2568 డ్లవాడైH8141 యెరూషలేమునందుH3389 ఇరువదిH6242 తొమ్మిదిH8672 సంవత్సరములుH8141 ఏలెనుH4427. అతని తల్లిH517 జెకర్యాH2148 కుమార్తెH1323; ఆమెకు అబీH21 అని పేరుH8034.

Twenty and five years old was he when he began to reign; and he reigned twenty and nine years in Jerusalem. His mother's name also was Abi, the daughter of Zachariah.
3

తన పితరుడైనH1 దావీదుH1732 చేసినట్లుH6213 అతడు యెహోవాH3068 దృష్టికిH5869 పూర్ణముగాH3605 నీతిH3477 ననుసరించెనుH6213.

And he did that which was right in the sight of the LORD, according to all that David his father did.
4

ఉన్నతH1116 స్థలములను కొట్టివేసిH5493 విగ్రహములనుH4676 పగులగొట్టిH7665 దేవతా స్తంభములనుH842 పడగొట్టిH3772 మోషేH4872 చేసినH6213 యిత్తడిH5178 సర్పమునుH5175 ఛిన్నాభిన్నములుగాH3807 చేసెను. దానికి ఇశ్రాయేలీయులుH3478 నెహుష్టాననుH5180 పేరుపెట్టిH7121 దానికి ధూపముH6999 వేయుచుH1961 వచ్చి యుండిరి

He removed the high places, and brake the images, and cut down the groves, and brake in pieces the brasen serpent that Moses had made: for unto those days the children of Israel did burn incense to it: and he called it Nehushtan.
5

అతడు ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 యందు విశ్వాసముంచినవాడుH982; అతని తరువాతH310 వచ్చిన యూదాH3063 రాజులలోనుH4428 అతని పూర్వికులైనH6440 రాజులలోను అతనితో సమమైనవాడు ఒకడునులేడుH3063.

He trusted in the LORD God of Israel; so that after him was none like him among all the kings of Judah, nor any that were before him.
6

అతడు యెహోవాతోH3068 హత్తుకొనిH1692, ఆయనను వెంబడించుటలోH310 వెనుకH5493 తీయకH3808 ఆయన మోషేకుH4872 ఆజ్ఞాపించినH6680 ఆజ్ఞలన్నిటినిH4687 గైకొనుచుండెనుH8104.

For he clave to the LORD, and departed not from following him, but kept his commandments, which the LORD commanded Moses.
7

కావున యెహోవాH3068 అతనికి తోడుగాH5973 ఉండెనుH1961; తాను వెళ్లినH3318 చోట నెల్లH3605 అతడు జయముH7919 పొందెను. అతడు అష్షూరుH804 రాజునకుH4428 సేవH5647 చేయకుండH3808 అతనిమీద తిరుగబడెనుH4775.

And the LORD was with him; and he prospered whithersoever he went forth: and he rebelled against the king of Assyria, and served him not.
8

మరియు గాజాH5804 పట్టణమువరకుH5704 దాని సరిహద్దులవరకుH1366 కాపరులH5341 గుడిసెలయందేమిH4026, ప్రాకారములుగలH4013 పట్టణములయందేమిH5892, అంతటను అతడు ఫిలిష్తీయులనుH6430 ఓడించెనుH5221.

He smote the Philistines, even unto Gaza, and the borders thereof, from the tower of the watchmen to the fenced city.
9

రాజైనH4428 హిజ్కియాH2396 యేలుబడిలో నాలుగవH7243 సంవత్సరమందుH8141, ఇశ్రాయేలుH3478 రాజైనH4428 ఏలాH425 కుమారుడగుH1121 హోషేయH1954 యేలుబడిలో ఏడవH7637 సంవత్సరమందుH8141, అష్షూరుH804 రాజైనH4428 షల్మనేసెరుH8022 షోమ్రోనుH8111 పట్ణణముమీదికిH5921 వచ్చిH5927 ముట్టడివేసెనుH6696.

And it came to pass in the fourth year of king Hezekiah, which was the seventh year of Hoshea son of Elah king of Israel, that Shalmaneser king of Assyria came up against Samaria, and besieged it.
10

మూడుH7969 సంవత్సరములుH8141 పూర్తియైనH7097 తరువాత అష్షూరీయులు దాని పట్టుకొనిరి. హిజ్కియాH2396 యేలుబడిలో ఆరవH8337 సంవత్సరమందుH8141, ఇశ్రాయేలుH3478 రాజైనH4428 హోషేయH1954 యేలుబడిలో తొమ్మిదవH8672 సంవత్సరమందుH8141 షోమ్రోనుH8111 పట్టణము పట్టబడెనుH3920.

And at the end of three years they took it: even in the sixth year of Hezekiah, that is the ninth year of Hoshea king of Israel, Samaria was taken.
11

తమ దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చిన మాటH6963 వినH8085 నివారైH3808 ఆయన నిబంధనకునుH1285 ఆయన సేవకుడైనH5650 మోషేH4872 ఆజ్ఞాపించినH6680 దానంతటికినిH3605 లోబH8085 డకH3808 అతిక్రమించిH5674 యుండిరి.

And the king of Assyria did carry away Israel unto Assyria, and put them in Halah and in Habor by the river of Gozan, and in the cities of the Medes:
12

అష్షూరుH804 రాజుH4428 ఇశ్రాయేలుH3478 వారిని అష్షూరుH804 దేశములోనికి తీసికొని పోయిH1540 గోజానుH1470 నదిH5104 దగ్గరనున్న హాలహుH2477 హాబోరుH2249 అను పట్టణములలోనుH5892 మాదీయులH4074 పట్టణములలోనుH5892 వారిని ఉంచెనుH5148.

Because they obeyed not the voice of the LORD their God, but transgressed his covenant, and all that Moses the servant of the LORD commanded, and would not hear them, nor do them.
13

రాజైనH4428 హిజ్కియాH2396 యేలుబడిలో పదుH6240 నాలుగవH702 సంవత్సరమందుH8141 అష్షూరుH804 రాజైనH4428 సన్హెరీబుH5576 యూదాH3063 దేశమందున్న ప్రాకారములుగలH1219 పట్టణముH5892 లన్నిటిH3605 మీదికిH5921 వచ్చిH5927 వాటిని పట్టుకొనగాH8610

Now in the fourteenth year of king Hezekiah did Sennacherib king of Assyria come up against all the fenced cities of Judah, and took them.
14

యూదాH3063 రాజైనH4428 హిజ్కియాH2396 లాకీషుH3923 పట్టణమందున్న అష్షూరుH804 రాజుH4428 నొద్దకుH413 దూతలను పంపిH7971 నావలన తప్పుH2398 వచ్చినది;నాయొద్దనుండిH4480 తిరిగిH7725 నీవు వెళ్లిపోయినయెడల నామీదH5921 నీవు మోపినదానినిH5414 నేను భరించుదుననిH5375 వర్తమానముచేయగా, అష్షూరుH804 రాజుH4428 యూదాH3063 రాజైనH4428 హిజ్కియాకుH2396 ఆరు వందలH3967 మణుగులH3603 వెండియుH3701 అరువది మణుగులH3603 బంగారమునుH2091 జుల్మానాగా నియమించెనుH7760.

And Hezekiah king of Judah sent to the king of Assyria to Lachish, saying, I have offended; return from me: that which thou puttest on me will I bear. And the king of Assyria appointed unto Hezekiah king of Judah three hundred talents of silver and thirty talents of gold.
15

కావున హిజ్కియాH2396 యెహోవాH3068 మందిరమందునుH1004 రాజH4428 నగరునందున్నH1004 పదార్థములలోH214 కనబడినH4672 వెండిH3701 యంతయుH3605 అతనికిచ్చెనుH5414.

And Hezekiah gave him all the silver that was found in the house of the LORD, and in the treasures of the king's house.
16

మరియు ఆH1931 కాలమందుH6256 హిజ్కియాH2396 దేవాలయపుH1964 తలుపులకున్నH1817 బంగారమును తాను కట్టించినH6823 స్తంభములకున్నH547 బంగారమును తీయించి అష్షూరుH804 రాజునH4428 కిచ్చెనుH5414.

At that time did Hezekiah cut off the gold from the doors of the temple of the LORD, and from the pillars which Hezekiah king of Judah had overlaid, and gave it to the king of Assyria.
17

అంతట అష్షూరుH804 రాజుH4428 తర్తానునుH8661 రబ్సారీసునుH7249 రబ్షాకేనుH7262 లాకీషుH3923 పట్టణమునుండిH4480 యెరూషలేమునందున్నH3389 రాజైనH4428 హిజ్కియామీదికిH2396 బహు గొప్పH3515 సమూహముతోH2426 పంపెనుH7971. వారు యెరూషలేముమీదికిH3389 వచ్చిH935 చాకిరేవుH3526 మార్గమందున్నH4546 మెరకH5945 కొలనుH1295 కాలువH8585 యొద్ద ప్రవేశించిH5927 నిలిచిH5975 రాజునుH4428 పిలువనంపగాH7121

And the king of Assyria sent Tartan and Rabsaris and Rabshakeh from Lachish to king Hezekiah with a great host against Jerusalem. And they went up and came to Jerusalem. And when they were come up, they came and stood by the conduit of the upper pool, which is in the highway of the fuller's field.
18

హిల్కీయాH2518 కుమారుడునుH1121 గృహH1004 నిర్వాహకుడునైనH5921 ఎల్యాకీమునుH471, శాస్త్రియగుH5608 షెబ్నాయునుH7644, రాజ్యపుదస్తావేజులH2142 మీద నున్న ఆసాపుH623 కుమారుడైనH1121 యోవాహునుH3098 వారి యొద్దకుH413 పోయిరిH3318.

And when they had called to the king, there came out to them Eliakim the son of Hilkiah, which was over the household, and Shebna the scribe, and Joah the son of Asaph the recorder.
19

అప్పుడు రబ్షాకేH7262 వారితోH413 ఇట్లనెనుH559 ఈ మాట హిజ్కియాతోH2396 తెలియజెప్పుడుH559 మహాH1419 రాజైనH4428 అష్షూరుH804 రాజుH4428 సెలవిచ్చినదేమనగాH559 నీవు ఈలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొనుH982H2088 ఆశ్రయాస్పదముH986 ఏపాటిH4100 ప్రయోజనకారి?

And Rabshakeh said unto them, Speak ye now to Hezekiah, Thus saith the great king, the king of Assyria, What confidence is this wherein thou trustest?
20

యుద్ధH4421 విషయములో నీ యోచనయుH6098 నీ బలమునుH1369 వట్టిH8193 మాటలేH1697. ఎవనిH4310 నమ్ముకొనిH982 నామీద తిరుగుబాటుH4775 చేయుచున్నావు?

Thou sayest, (but they are but vain words,) I have counsel and strength for the war. Now on whom dost thou trust, that thou rebellest against me?
21

నలిగినH7533 రెల్లువంటిH7070 యీ ఐగుప్తునుH4714 నీవు నమ్ముకొనుచున్నావుH982 గదా ఒకడుH376 దానిమీదH5921 ఆనుకొన్నయెడలH5564 అది వానిచేతికిH3709 గుచ్చుకొనిH5344 దూసి పోవునుH935. ఐగుప్తుH4714 రాజైనH4428 ఫరోH6547 అతని నమ్ముకొనుH982 వారికందరికినిH3605 అట్టివాడే.

Now, behold, thou trustest upon the staff of this bruised reed, even upon Egypt, on which if a man lean, it will go into his hand, and pierce it: so is Pharaoh king of Egypt unto all that trust on him.
22

మా దేవుడైనH430 యెహోవానుH3068 మేము నమ్ముకొనుచున్నామనిH982 మీరు నాతోH413 చెప్పెదరేమోH559 సరే. -- యెరూషలేమందున్నH3389 యీ బలిపీఠముH4196 నొద్దH6440 మాత్రమే మీరు నమస్కారముH7812 చేయవలెనని యూదావారికినిH3063 యెరూషలేమువారికినిH3389 ఆజ్ఞH559 ఇచ్చి హిజ్కియాH2396 యెవనిH834 ఉన్నతస్థలములనుH1116 బలిపీఠములనుH4196 పడగొట్టెనోH5493 ఆయనేగదా యెహోవా?

But if ye say unto me, We trust in the LORD our God: is not that he, whose high places and whose altars Hezekiah hath taken away, and hath said to Judah and Jerusalem, Ye shall worship before this altar in Jerusalem?
23

కావున చిత్తగించిH4994 అష్షూరుH804 రాజైనH4428 నా యేలినవానితోH113 పందెముH6149 వేయుము; రెండువేలH505 గుఱ్ఱములమీదH5483 రౌతులనుH7392 ఎక్కించుటకుH5414 నీకు శక్తియున్నH3201 యెడలH518 నేను వాటిని నీకిచ్చెదనుH5414.

Now therefore, I pray thee, give pledges to my lord the king of Assyria, and I will deliver thee two thousand horses, if thou be able on thy part to set riders upon them.
24

అట్లయితే నా యజమానునిH113 సేవకులలోH5650 అత్యల్పుడైనH6996 అధిపతియగుH6346 ఒకనినిH259 నీవేలాగుH349 ఎదిరింతువుH7725? రథములనుH7393 రౌతులనుH6571 పంపునని ఐగుప్తురాజునుH4714 నీవు ఆశ్రయించుకొంటివేH982.

How then wilt thou turn away the face of one captain of the least of my master's servants, and put thy trust on Egypt for chariots and for horsemen?
25

యెహోవాH3068 సెలవు నొందకయేH1107H2088 దేశమునుH4725 పాడుచేయుటకుH7843 నేను వచ్చితినాH7843? లేదు; ఆH2063 దేశముH776 మీదికిH5921 పోయిH5927 దాని పాడుH7843 చేయుమని యెహోవాH3068 నాకుH13 ఆజ్ఞH559 ఇచ్చెను అనెను.

Am I now come up without the LORD against this place to destroy it? The LORD said to me, Go up against this land, and destroy it.
26

హిల్కీయాH2518 కుమారుడైనH1121 ఎల్యాకీముH471 షెబ్నాయుH7644 యోవాహుH3098 అనువారు చిత్తగించుముH4994, నీ దాసులమైనH5650 మాకుH587 సిరియా భాషH762 తెలియునుH8085 గనుక దానితో మాటలాడుము; ప్రాకారముH2346 మీదH5921 నున్న ప్రజలH5971 వినికిడిలోH241 యూదుల భాషతోH3066 మాటH1696 లాడకుమనిH408 రబ్షాకేH7262 తోH413 అనగాH1696

Then said Eliakim the son of Hilkiah, and Shebna, and Joah, unto Rabshakeh, Speak, I pray thee, to thy servants in the Syrian language; for we understand it: and talk not with us in the Jews' language in the ears of the people that are on the wall.
27

రబ్షాకేH7262H428 మాటలుH1697 చెప్పుటకైH1696 నా యజమానుడుH113 నీ యజమానునియొద్దకునుH113 నీయొద్దకునుH413 నన్ను పంపెనాH7971? తమ మలమునుH2716 తినునట్లునుH398 తమ మూత్రమునుH7890 త్రాగునట్లునుH8354 మీతోకూడH5973 ప్రాకారముH2346 మీదH5921 కూర్చున్నవారియొద్దకునుH3427 నన్ను పంపెనుగదా అని చెప్పి

But Rabshakeh said unto them, Hath my master sent me to thy master, and to thee, to speak these words? hath he not sent me to the men which sit on the wall, that they may eat their own dung, and drink their own piss with you?
28

గొప్పH1419 శబ్దముతోH6963 యూదాభాషతోH3066 ఇట్లనెనుH1696 మహాH1419 రాజైనH4428 అష్షూరుH804 రాజుH4428 సెలవిచ్చినH559 మాటలుH1697 వినుడిH8085. రాజుH4428 సెలవిచ్చినదేమనగాH559

Then Rabshakeh stood and cried with a loud voice in the Jews' language, and spake, saying, Hear the word of the great king, the king of Assyria:
29

హిజ్కియాచేతH2396 మోసH5377 పోకుడిH408; నా చేతిలోనుండిH3027 మిమ్మును విడిపింపH5337 శక్తిH3201 వానికి చాలదుH3808.

Thus saith the king, Let not Hezekiah deceive you: for he shall not be able to deliver you out of his hand:
30

యెహోవానుH3068 బట్టి మిమ్మును నమ్మించిH982 యెహోవాH3068 మనలను విడిపించునుH5337, ఈH2063 పట్టణముH5892 అష్షూరుH804 రాజుH4428 చేతిలోH3027 చిక్కకH5414 పోవుననిH3808 హిజ్కియాH2396 చెప్పుచున్నాడేH559.

Neither let Hezekiah make you trust in the LORD, saying, The LORD will surely deliver us, and this city shall not be delivered into the hand of the king of Assyria.
31

హిజ్కియాH2396 చెప్పిన మాట మీరంగీకరింపH8085 వద్దుH408; అష్షూరుH804 రాజుH4428 సెలవిచ్చినదేమనగాH559 నాతోH854 సంధిH1293 చేసికొనిH6213 నాయొద్దకుH413 మీరు బయటికి వచ్చినయెడలH3318 మీలో ప్రతిమనిషిH376 తన ద్రాక్షచెట్టుH1612 ఫలమును తన అంజూరపుచెట్టుH8384 ఫలమును తినుచుH398 తన బావిH953 నీళ్లుH4325 త్రాగుచుH8354 ఉండును.

Hearken not to Hezekiah: for thus saith the king of Assyria, Make an agreement with me by a present, and come out to me, and then eat ye every man of his own vine, and every one of his fig tree, and drink ye every one the waters of his cistern:
32

అటుపిమ్మట మీరు చావకH4191 H3808 బ్రదుకునట్లుగాH2421 మేము వచ్చిH935 మీ దేశమువంటిH776 దేశమునకుH776, అనగా గోధుమలునుH1715 ద్రాక్షారసమునుH8492 గల దేశమునకునుH776, ఆహారమునుH3899 ద్రాక్షచెట్లునుH3754 గల దేశమునకునుH776,ఒలీవH2132 తైలమునుH3323 తేనెయునుగలH1706 దేశమునకునుH776 మిమ్మును తీసికొనిH3947 పోవుదును, అచ్చట మీరు సుఖముగా నుందురు. కావున యెహోవాH3068 మిమ్మును విడిపించుననిH5337 చెప్పిH559 హిజ్కియాH2396 మీకు బోధించుH5496 మాటలను వినH8085 వద్దుH408.

Until I come and take you away to a land like your own land, a land of corn and wine, a land of bread and vineyards, a land of oil olive and of honey, that ye may live, and not die: and hearken not unto Hezekiah, when he persuadeth you, saying, The LORD will deliver us.
33

ఆయా జనములH1471 దేవతలలోH430 ఏదైననుH376 తన దేశమునుH776 అష్షూరుH804 రాజుH4428 చేతిలోనుండిH3027 విడిపించెనాH5337?

Hath any of the gods of the nations delivered at all his land out of the hand of the king of Assyria?
34

హమాతుH2574 దేవతలుH430 ఏమాయెనుH346? అర్పాదుH774 దేవతలు ఏమాయెను? సెపర్వయీముH5617 దేవతలుH430 ఏమాయెనుH346? హేనH2012 ఇవ్వాH5755 అనువారి దేవతలు ఏమాయెను? (షోమ్రోనుH8111 దేశపు) దేవత మా చేతిలోనుండిH3027 షోమ్రోనునుH8111 విడిపించెనాH5337?

Where are the gods of Hamath, and of Arpad? where are the gods of Sepharvaim, Hena, and Ivah? have they delivered Samaria out of mine hand?
35

యెహోవాH3068 మా చేతిలోనుండిH3027 యెరూషలేమునుH3389 విడిపించుననుటకుH5337 ఆయా దేశములH776 దేవతలలోH430 ఏదైననుH4310 తన దేశమునుH776 మా చేతిలోనుండిH3027 విడిపించినదిH5337 కలదా అని చెప్పెను.

Who are they among all the gods of the countries, that have delivered their country out of mine hand, that the LORD should deliver Jerusalem out of mine hand?
36

అయితే అతనికి ప్రత్యుత్తరH6030 మియ్యవద్దనిH3808 రాజుH4428 సెలవిచ్చిH4687 యుండుటచేత జనులుH5971 ఎంతమాత్రమును ప్రత్యుత్తరH6030 మియ్యకH3808 ఊరకుండిరిH2790.

But the people held their peace, and answered him not a word: for the king's commandment was, saying, Answer him not.
37

గృహH1004 నిర్వాహకుడునుH5921 హిల్కీయాH2518 కుమారుడునైనH1121 ఎల్యాకీమునుH471, శాస్త్రియగుH5608 షెబ్నాయునుH7644, రాజ్యపు దస్తావేజులమీదనున్నH2142 ఆసాపుH623 కుమారుడైనH1121 యోవాహునుH3098, బట్టలుH899 చింపుకొనిH7167 హిజ్కియాH2396 యొద్దకుH413 వచ్చిH935, రబ్షాకేH7262 పలికినH5046 మాటలన్నియుH1697 తెలియజెప్పిరి.

Then came Eliakim the son of Hilkiah, which was over the household, and Shebna the scribe, and Joah the son of Asaph the recorder, to Hezekiah with their clothes rent, and told him the words of Rabshakeh.

హెబ్రీయులకు అధ్యాయము 4

1

ఆయనయొక్కG846 విశ్రాంతిG2663లోG1519 ప్రవేశించుదుమనుG1525 వాగ్దానముG1860 ఇంక నిలిచియుండగాG2641, మీG5216లోG1537 ఎవడైననుG5100 ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండG1380 తప్పిపోవునేమోG5302 అని భయముG5399 కలిగియుందము.

Let us therefore fear, lest, a promise being left us of entering into his rest, any of you should seem to come short of it.
2

వారికిG2548 ప్రకటింపబడిG2070నట్లుG2509 మనకునుG2532 సువార్తG2097 ప్రకటింపబడెనుG2070, గానిG235 వారు వినిన వారితోG191 విశ్వాసముగలవారైG4102 కలిసియుండG4786లేదుG3361 గనుక విన్న వాక్యముG3056 వారికిG1565 నిష్‌G3756ప్రయోజనమైనదాయెనుG5623.

For unto us was the gospel preached, as well as unto them: but the word preached did not profit them, not being mixed with faith in them that heard it.
3

కాగా జగG2889త్పునాదిG2602 వేయబడినప్పుడేG575 ఆయన కార్యములన్నియుG2041 సంపూర్తియైయున్నG1096నుG2543 ఈ విశ్రాంతినిగూర్చి -నేను కోపముG3709తోG1722 ప్రమాణము చేసిG3660నట్టుG5613 వారు నాG3450 విశ్రాంతిG2663లోG1519 ప్రవేశింపరుG1525 అని ఆయన చెప్పినG2046 మాట అనుసరించిG2531, విశ్వాసులమైన మనముG4100 ఆ విశ్రాంతిG2663లోG1519 ప్రవేశించుచున్నాముG1525.

For we which have believed do enter into rest, as he said, As I have sworn in my wrath, if they shall enter into my rest: although the works were finished from the foundation of the world.
4

మరియుG2532 దేవుడుG2316 ఏడవG1442 దినమందుG2250 తనG848 కార్యముG2041లన్నిటినిG3956 ముగించి విశ్రమించెనుG2664 అని యేడవG1442 దినమునుగూర్చిG4012 ఆయన యొకచోటG4225 చెప్పియున్నాడుG2046.

For he spake in a certain place of the seventh day on this wise, And God did rest the seventh day from all his works.
5

ఇదియునుగాకG2532G5129 చోటుG3825ననేG1722 వారు నాG3450 విశ్రాంతిG2663లోG1519 ప్రవేశింపరుG1525 అని చెప్పియున్నాడు.

And in this place again, If they shall enter into my rest.
6

కాగాG3767 ఎవరో కొందరుG5100 విశ్రాంతిలో ప్రవేశించుదురనుG1525 మాట నిశ్చయముG620 గనుకను, ముందు సువార్తG4386 వినినవారుG2097 అవిధేయతG543చేతG1223 ప్రవేశింపG1525లేదుG3756 గనుకను,

Seeing therefore it remaineth that some must enter therein, and they to whom it was first preached entered not in because of unbelief:
7

నేడుG4594 మీ రాయనG846 మాటG5456 వినినG191యెడలG1437 మీG5216 హృదయములనుG2588 కఠినపరచుG4645కొనకుడనిG3361 వెనుక చెప్పబడినG2046 ప్రకారముG2531, ఇంతG5118 కాలమైనG5550 తరువాతG3326 దావీదుG1138 గ్రంథములోG1722 -నేడని యొకG5100 దినమునుG2250 నిర్ణయించుచున్నాడుG3724.

Again, he limiteth a certain day, saying in David, To day, after so long a time; as it is said, To day if ye will hear his voice, harden not your hearts.
8

యెహోషువG2424 వారికిG846 విశ్రాంతి కలుగజేసినG2664యెడలG1487 ఆ తరువాతG3326 మరియొకG243 దినమునుG2250గూర్చిG4012 ఆయనG848 చెప్పG2980కపోవునుG3756.

For if Jesus had given them rest, then would he not afterward have spoken of another day.
9

కాబట్టి దేవునిG2316 ప్రజలG2992కుG3588 విశ్రాంతిG4520 నిలిచియున్నదిG620.

There remaineth therefore a rest to the people of God.
10

ఎందుకనగాG1063 దేవుడుG2316 తనG2398 కార్యములనుG2041 ముగించిG2664 విశ్రమించినG2663 ప్రకారముG5618, ఆయనయొక్కG846 విశ్రాంతిG2663లోG1519 ప్రవేశించినవాడుG1525 కూడG2532 తనG848 కార్యములనుG2041 ముగించిG2664 విశ్రమించునుG2663.

For he that is entered into his rest, he also hath ceased from his own works, as God did from his.
11

కాబట్టిG3767 అవిధేయతవలనG543 వారుG846 పడిపోయినట్లుగాG5262 మనలోG1722 ఎవడునుG5100 పడిG4098పోకుండG3363G1565 విశ్రాంతిG2663లోG1519 ప్రవేశించుటకుG1525 జాగ్రత్తపడుదముG4704.

Let us labour therefore to enter into that rest, lest any man fall after the same example of unbelief.
12

ఎందుకనగా దేవునిG2316 వాక్యముG3056 సజీవమైG2198 బలముగలదైG1756 రెండంచులుగలG1366 యెటువంటిG3956 ఖడ్గముG3162కంటెనుG5228 వాడిగాG5114 ఉండి, ప్రాణాG5590త్మలనుG4151 కీళ్లనుG719 మూలుగనుG3452 విభజించునంతG331మట్టుకుG891 దూరుచుG1338, హృదయముయొక్కG2588 తలంపులనుG1761 ఆలోచనలనుG1761 శోధించుచున్నదిG2924.

For the word of God is quick, and powerful, and sharper than any twoedged sword, piercing even to the dividing asunder of soul and spirit, and of the joints and marrow, and is a discerner of the thoughts and intents of the heart.
13

మరియుG2532 ఆయనG846 దృష్టికిG1799 కనబడనిG852 సృష్ఠముG2937 ఏదియు లేదుG3756. మనG2254మెవనిG3739కిG4314 లెక్క యొప్పచెప్పవలసియున్నదోG3056 ఆ దేవునిG2316 కన్నులG3788కుG3588 సమస్తమునుG3956 మరుగులేకG1131 తేటగా ఉన్నదిG5136.

Neither is there any creature that is not manifest in his sight: but all things are naked and opened unto the eyes of him with whom we have to do.
14

ఆకాశమండలముG3772గుండG వెళ్లిన దేవునిG2316 కుమారుడైనG5207 యేసుG2424 అను గొప్పG3173 ప్రధానయాజకుడుG749 మనకు ఉన్నాడుG2192 గనుక మనము ఒప్పుకొనినదానినిG3671 గట్టిగా చేపట్టుదముG2902.

Seeing then that we have a great high priest, that is passed into the heavens, Jesus the Son of God, let us hold fast our profession.
15

మన ప్రధానయాజకుడుG749 మనG2257 బలహీనతలయందుG769 మనతో సహానుభవముG4834 లేనివాడుG3361 కాడుG3756 గానిG1161, సమస్త విషయములG3956లోనుG2596 మనవలెనేG2596 శోధింపబడిననుG3985, ఆయన పాపముG266 లేనివాడుగాG5565 ఉండెను.

For we have not an high priest which cannot be touched with the feeling of our infirmities; but was in all points tempted like as we are, yet without sin.
16

గనుకG3767 మనము కనికరింపG1656బడిG2983 సమయోచితమైన సహాయముకొరకు కృపG5485 పొందునట్లుG2147 ధైర్యముతోG3326 కృపాG5485సనముG2362నొద్దకుG3588 చేరుదముG4334.

Let us therefore come boldly unto the throne of grace, that we may obtain mercy, and find grace to help in time of need.

హెబ్రీయులకు అధ్యాయము 5

1

ప్రతిG3956 ప్రధానయాజకుడునుG749 మనుష్యులG444లోనుండిG1537 యేర్పరచబడినవాడైG2983, పాపములG266కొరకుG5228 అర్పణలనుG2378 బలులనుG1435 అర్పించుటకుG4374 దేవునిG2316 విషయమైనG4314 కార్యములుG3588 జరిగించుటకై మనుష్యులG444నిమిత్తముG5228 నియమింపబడునుG2525.

For every high priest taken from among men is ordained for men in things pertaining to God, that he may offer both gifts and sacrifices for sins:
2

తానుకూడG2532 బలహీనతG769చేత ఆవరింపబడియున్నందునG4029 అతడుG846 ఏమియు తెలియనివారిG50యెడలనుG3588 త్రోవతప్పినవారియెడలనుG4105 తాలిమిG3356 చూపగలవాడైG1410 యున్నాడు.

Who can have compassion on the ignorant, and on them that are out of the way; for that he himself also is compassed with infirmity.
3

ఆ హేతువుG5026చేతG1223 ప్రజలG2992 కొరకేG4012లాగో ఆలాగేG2531 తనG1438కొరకుG4012నుG2532 పాపములG266నిమిత్తముG5228 అర్పణము చేయవలసినవాడైG4374 యున్నాడు.

And by reason hereof he ought, as for the people, so also for himself, to offer for sins.
4

మరియుG2532 ఎవడునుG5100 ఈ ఘనతG5092 తనకుతానేG1438 వహించుG2983కొనడుG3756 గానిG235, అహరోనుG2 పిలువబడిG2564నట్టుగాG2509 దేవునిG2316చేతG5259 పిలువబడినవాడైG2564 యీ ఘనతG5092పొందునుG2983.

And no man taketh this honour unto himself, but he that is called of God, as was Aaron.
5

అటువలెG3779 క్రీస్తుG5547కూడG2532 ప్రధానయాజకుడG749గుటకుG1096 తన్నుతానేG1438 మహిమపరచుG1392కొనలేదుG3756 గానిG235 -నీవుG4771 నాG3450 కుమారుడవుG5207, నేనుG1473 నేడుG4594 నిన్నుG4571 కనియున్నానుG1080. అని ఆయనG846తోG4314 చెప్పినవాడేG2980 అయనను మహిమపర

So also Christ glorified not himself to be made an high priest; but he that said unto him, Thou art my Son, to day have I begotten thee.
6

ఆ ప్రకారమేG2531 నీవుG4771 మెల్కీసెదెకుయొక్కG3198 క్రమముG5010 చొప్పునG2596 నిరంతరముG1519 యాజకుడవైయున్నావుG2409 అని మరియొకచోటG2087 చెప్పుచున్నాడుG3004.

As he saith also in another place, Thou art a priest for ever after the order of Melchisedec.
7

శరీరధారియైG4561 యున్న దినములG2250లోG1722 మహాG2478 రోదనముతోనుG2906 కన్నీళ్లG1144తోనుG3326, తన్నుG846 మరణముG2288నుండిG1537 రక్షింపG4982గలవానికిG1410 ప్రార్థనలనుG1162 యాచనలనుG2428 సమర్పించిG4374,భయభక్తులు కలిగిG2124 యున్నందున ఆయన అంగీకరింపబడెనుG1522.

Who in the days of his flesh, when he had offered up prayers and supplications with strong crying and tears unto him that was able to save him from death, and was heard in that he feared;
8

ఆయన,కుమారుడైG5207యుండిG5607యుG2539 తాను పొందినG3958 శ్రమలG3739వలనG575 విధేయతనుG5218 నేర్చుకొనెనుG3129.

Though he were a Son, yet learned he obedience by the things which he suffered;
9

మరియుG2532 ఆయన సంపూర్ణసిద్ధి పొందినవాడైG5048, మెల్కీసెదెకుయొక్కG3198 క్రమములోG5010చేరినG2596 ప్రధానయాజకుడనిG749 దేవునిG2316చేతG5259 పిలువబడిG4316,

And being made perfect, he became the author of eternal salvation unto all them that obey him;
10

తనకుG846 విధేయులైనవారిG5219కందరికినిG3956 నిత్యG166రక్షణకుG4991 కారకుడాG159యెనుG1096.

Called of God an high priest after the order of Melchisedec.
11

ఇందునుG3739గూర్చిG4012 మేముG2254 చెప్పవలసినవిG4183 అనేక సంగతులున్నవిG3056 గాని, మీరుG1096 వినుటకుG189 మందులైనందునG3576 వాటిని విశదపరచుటG3004 కష్టముG1421.

Of whom we have many things to say, and hard to be uttered, seeing ye are dull of hearing.
12

కాలమునుG5550బట్టిG1223 చూచితేG2532 మీరుG2192 బోధకులుగాG1320 ఉండవలసినG3784వారైయుండగాG1511, దేవోG2316క్తులG3051లోG3588 మొదటిG746 మూలపాఠములనుG4747 ఒకడుG1321 మీకుG5209 మరలG3825 బోధింపవలసిG5532 వచ్చెను. మీరుG5209 పాలుG1051త్రాగG2192వలసినవారేG5532 గాని బలమైనG5160 ఆహారముG4731 తినగలవారుG2192కారుG3756.

For when for the time ye ought to be teachers, ye have need that one teach you again which be the first principles of the oracles of God; and are become such as have need of milk, and not of strong meat.
13

మరియుG2532 పాలుG1051 త్రాగుG3348 ప్రతివాడునుG3956 శిశువేG3516గనుకG1063 నీతిG1343 వాక్యవిషయములోG3056 అనుభవములేనివాడైయున్నాడుG552.

For every one that useth milk is unskilful in the word of righteousness: for he is a babe.
14

వయస్సు వచ్చినవారుG5046 అభ్యాసముG1128చేతG1223 మేలుG2570 కీడులనుG2556 వివేచించుటG1253కుG4314 సాధకముచేయబడినG1838 జ్ఞానేంద్రియములుG145 కలిగియున్నారుG2192 గనుక బలమైనG5160 అహారముG4731 వారికే తగునుG2076.

But strong meat belongeth to them that are of full age, even those who by reason of use have their senses exercised to discern both good and evil.

హెబ్రీయులకు అధ్యాయము 6

1

కాబట్టిG1352 నిర్జీవG3498క్రియలనుG2041 విడిచిG863, మారుమనస్సుG పొందుటయు,

Therefore leaving the principles of the doctrine of Christ, let us go on unto perfection; not laying again the foundation of repentance from dead works, and of faith toward God,
2

దేవునిG2316యందలిG1909 విశ్వాసమునుG4102 బాప్తిస్మములనుG909 గూర్చిన బోధయుG1322, హస్తG5495నిక్షేపణమునుG1936, మృతులG3498 పునరుత్థానమునుG386, నిత్యమైనG166తీర్పునుG2917 అను పునాదిG2310 మరలG3825 వేయకG3361, క్రీస్తునుG5547గూర్చినG3588 మూలోG746పదేశముG3056 మానిG863, సంపూర్ణులమగుటG5047కుG1909 సాగిపోదముG5342.

Of the doctrine of baptisms, and of laying on of hands, and of resurrection of the dead, and of eternal judgment.
3

దేవుడుG2316 సెలవిచ్చినG2010యెడలG1437 మనమాలాగుG5124 చేయుదముG4160.

And this will we do, if God permit.
4

ఒకసారిG530 వెలిగింపబడిG5461, పరలోకసంబంధమైనG2032 వరమునుG1431 రుచిచూచిG1089, పరిశుద్ధాG40త్మలోG4151 పాలివారైG3353

For it is impossible for those who were once enlightened, and have tasted of the heavenly gift, and were made partakers of the Holy Ghost,
5

దేవునిG2316 దివ్యG2570వాక్యమునుG4487 రాబోవుG3195 యుగసంబంధమైనG165 శక్తులG1411 ప్రభావమును అనుభవించినG1089 తరువాత తప్పిపోయినవారుG3895,

And have tasted the good word of God, and the powers of the world to come,
6

తమ విషయములో దేవునిG2316 కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారుG3856 గనుక మారుమనస్సుG3341 పొందునట్లుG1519 అట్టి వారిని మరలG3825 నూతనపరచుటG340 అసాధ్యముG102.

If they shall fall away, to renew them again unto repentance; seeing they crucify to themselves the Son of God afresh, and put him to an open shame.
7

ఎట్లనగాG1063, భూమిG1093 తనG846మీదG1909 తరుచుగాG4178 కురియుG2064 వర్షమునుG5205 త్రాగిG4095, యెవరికొరకు వ్యవసాయము చేయబడునో వారికి అను కూలమైన పైరులను ఫలించుచు దేవునిG2316 ఆశీర్వచనముG2192 పొందునుG3335.

For the earth which drinketh in the rain that cometh oft upon it, and bringeth forth herbs meet for them by whom it is dressed, receiveth blessing from God:
8

అయితేG1161 ముండ్లతుప్పలునుG173 గచ్చతీగెలునుG5146 దానిమీద పెరిగినయెడలG1627 అది పనికిరానిదనిG96 విసర్జింపబడిG96 శాపముG2671 పొందతగినదగునుG1451. తుదG5056కదిG1519 కాల్చివేయబడునుG2740.

But that which beareth thorns and briers is rejected, and is nigh unto cursing; whose end is to be burned.
9

అయితేG111 ప్రియులారాG27, మేమీలాగుG3779 చెప్పుచున్నG2980నుG1499, మీG5216రింతకంటెG4012 మంచిదియుG2909 రక్షణG4991కరమైనదియునైనG2192 స్థితిలోనే యున్నారని రూఢిగా నమ్ముచున్నాముG3982.

But, beloved, we are persuaded better things of you, and things that accompany salvation, though we thus speak.
10

మీరుG5216 చేసిన కార్యమునుG2041, మీరు పరిశుద్ధులG40కుG3588 ఉపచారముచేసిG1247 యింకను ఉపచారము చేయుచుండుటచేతG1247 తనG846 నామమునుG3686 బట్టిG1519 చూపినG1731 ప్రేమనుG26 మరచుటకుG1950, దేవుడుG2316 అన్యాయస్థుడుG94 కాడుG3756.

For God is not unrighteous to forget your work and labour of love, which ye have shewed toward his name, in that ye have ministered to the saints, and do minister.
11

మీరుG1096 మందులుG3576 కాకG3361, విశ్వాసముG4102 చేతనుG1223 ఓర్పుG3115చేతనుG1223 వాగ్దానములనుG1860 స్వతంత్రించుకొనుG2816 వారిని పోలి నడుచుకొనునట్లుగాG3402 మీలోG5216 ప్రతివాడునుG1538

And we desire that every one of you do shew the same diligence to the full assurance of hope unto the end:
12

మీ నిరీక్షణG1680 పరిపూర్ణమగుG4136 నిమిత్తముG4314 మీరిదివరకు కనుపరచినG846 ఆసక్తినిG4710 తుదG5056మట్టుకుG891 కనుపరచవలెననిG1731 అపేక్షించుచున్నాముG1937.

That ye be not slothful, but followers of them who through faith and patience inherit the promises.
13

దేవుడుG2316 అబ్రాహామునకుG11 వాగ్దానము చేసినప్పుడుG1861 తనG1438కంటెG2596 ఏ గొప్పవానిG3187తోడుG3660 అని ప్రమాణముG3660 చేయG2192లేకపోయెనుG3762 గనుక

For when God made promise to Abraham, because he could swear by no greater, he sware by himself,
14

తనతోడుG1438 అని ప్రమాణముచేసిG నిశ్చయముగాG2229 నేను నిన్నుG4571 ఆశీర్వదింతునుG2127 నిశ్చయముగాG2229 నిన్నుG4571 విస్తరింపజేతునుG4129 అని చెప్పెనుG3004.

Saying, Surely blessing I will bless thee, and multiplying I will multiply thee.
15

ఆ మాట నమి్మ అతడు ఓర్పుతో సహించిG3114 ఆ వాగ్దానఫలముG1860 పొందెనుG2013.

And so, after he had patiently endured, he obtained the promise.
16

మనుష్యులుG444 తమకంటె గొప్పవానిG3187తోడుG3660 అని ప్రమాణముG3660 చేతురు; వారిG ప్రతిG3956 వివాదములోనుG485 వివాదాంశమునుG951 పరిష్కారముG951 చేయునది ప్రమాణమేG3727.

For men verily swear by the greater: and an oath for confirmation is to them an end of all strife.
17

ఈ విధముగాG3739 దేవుడుG2316 తనG848 సంకల్పముG1012 నిశ్చలమైనదనిG276 ఆ వాగ్దానమునకుG1860 వారసులైనG2818వారికిG3588 మరి నిశ్చయముగాG4054 కనుపరచవలెననిG1925 ఉద్దేశించినవాడైG1014,తాను అబద్ధమాడG5574జాలనిG102 నిశ్చలమైనG276 రెండుG1417 సంగతులనుG4229బట్టిG1223,

Wherein God, willing more abundantly to shew unto the heirs of promise the immutability of his counsel, confirmed it by an oath:
18

మనయెదుటG4295 ఉంచబడిన నిరీక్షణనుG1680 చేపట్టుటకుG2902 శరణా గతులమైన మనకుG2703 బలమైనG2478 ధైర్యముG3874 కలుగునట్లుG2192 ప్రమాణము చేసిG3727 వాగ్దానమునుG1860 దృఢపరచెనుG3315.

That by two immutable things, in which it was impossible for God to lie, we might have a strong consolation, who have fled for refuge to lay hold upon the hope set before us:
19

G3739 నిరీక్షణG2192 నిశ్చలమునుG804, స్థిరమునైG949, మన ఆత్మకుG5590 లంగరుG45వలెG5613నుండి తెరG2665లోపలG1519 ప్రవేశించుచున్నదిG1525.

Which hope we have as an anchor of the soul, both sure and stedfast, and which entereth into that within the veil;
20

నిరంతరముG165 మెల్కీసెదెకుG3198 క్రమముG5010 చొప్పునG2596 ప్రధానయాజకుడైనG749 యేసుG2424 అందులోనికి మనG2257కంటె ముందుగాG4274 మన పక్షమున ప్రవేశించెనుG1525.

Whither the forerunner is for us entered, even Jesus, made an high priest for ever after the order of Melchisedec.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.