Day 154
Day 155 : 2 రాజులు 16-17 & హెబ్రీయులకు 1-3
Day 156

2 రాజులు అధ్యాయము 16

1

రెమల్యాH7425 కుమారుడైనH1121 పెకహుH6492 ఏలుబడిలో పదుH6240 నేడవH7651 సంవత్సరమందుH8141 యూదాH3063 రాజైనH4428 యోతాముH3147 కుమారుడగుH1121 ఆహాజుH271 ఏలనారంభించెనుH4427.

In the seventeenth year of Pekah the son of Remaliah Ahaz the son of Jotham king of Judah began to reign.
2

ఆహాజుH271 ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 యేండ్లవాడైH8141 యెరూషలేమునందుH3389 పదుH6240నారుH8337 సంవత్సరములుH8141 ఏలెనుH4427. తన పితరుడగుH1 దావీదుH1732 తన దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికిH5869 నీతిగాH3477 ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింH6213పకH3808 ఇశ్రాయేలుH3478 రాజులుH4428 ప్రవర్తించినట్లు ప్రవర్తించెను.

Twenty years old was Ahaz when he began to reign, and reigned sixteen years in Jerusalem, and did not that which was right in the sight of the LORD his God, like David his father.
3

అతడు ఇశ్రాయేలీయులH3478 ముందరH6440 నిలువకుండ యెహోవాH3068 వెళ్లగొట్టినH3423 జనులుH1471 చేసిన హేయమైనH8441 క్రియలు చేయుచు, తన కుమారునిH1121 అగ్నిగుండమునుH784 దాటించెనుH5674.

But he walked in the way of the kings of Israel, yea, and made his son to pass through the fire, according to the abominations of the heathen, whom the LORD cast out from before the children of Israel.
4

మరియు అతడు ఉన్నతH1116 స్థలములలోను కొండH1389 మీదనుH5921 సమస్తమైనH3605 పచ్చనిH7488 వృక్షములH6086 క్రిందనుH8478 బలులుH2076 అర్పించుచు ధూపముH6999 వేయుచు వచ్చెను.

And he sacrificed and burnt incense in the high places, and on the hills, and under every green tree.
5

సిరియాH758 రాజైనH4428 రెజీనునుH7526 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 రెమల్యాH7425 కుమారుడగుH1121 పెకహునుH6492 యెరూషలేముమీదికిH3389 యుద్ధమునకుH4421 వచ్చిH5927 అక్కడ నున్న ఆహాజునుH271 పట్టణమును ముట్టడివేసిరిH6696 గాని అతనిని జయింపH3898 లేకH3808 పోయిరి.

Then Rezin king of Syria and Pekah son of Remaliah king of Israel came up to Jerusalem to war: and they besieged Ahaz, but could not overcome him.
6

H1931 కాలమందుH6256 సిరియాH758 రాజైనH4428 రెజీనుH7526 ఏలతునుH359 మరల పట్టుకొనిH7725 సిరియనులH758 వశముచేసి, ఏలతులోనుండిH359 యూదావారినిH3064 వెళ్లగొట్టగాH5394 సిరియనులుH726 ఏలతుH359 పట్టణమునకు వచ్చిH935 కాపురముండిరిH3427. నేటిH3117 వరకునుH5704 వారచ్చటనేH8033 యున్నారు.

At that time Rezin king of Syria recovered Elath to Syria, and drave the Jews from Elath: and the Syrians came to Elath, and dwelt there unto this day.
7

ఇట్లుండగా ఆహాజుH271 యెహోవాH3068 మందిరH1004 సంబంధమైనట్టియు రాజH4428 నగరుH1004 సంబంధమైనట్టియు సామగ్రులలోH214 కనబడినH4672 వెండిH3701 బంగారములనుH2091 తీసికొనిH3947 అష్షూరుH804 రాజునకుH4428 కానుకగాH7810 పంపిH7971

So Ahaz sent messengers to Tiglathpileser king of Assyria, saying, I am thy servant and thy son: come up, and save me out of the hand of the king of Syria, and out of the hand of the king of Israel, which rise up against me.
8

నేనుH589 నీ దాసుడనుH5650 నీ కుమారుడనైయున్నానుH1121 గనుక నీవు వచ్చిH5927, నామీదికి లేచిన సిరియాH758 రాజుH4428 చేతిలోనుండియుH3709 ఇశ్రాయేలుH3478 రాజుH4428 చేతిలోనుండియుH3709 నన్ను రక్షింపవలెననిH3467 అష్షూరుH804 రాజైనH4428 తిగ్లత్పిలేసెరునొద్దకుH8407 దూతలH4397 నంపగాH7971

And Ahaz took the silver and gold that was found in the house of the LORD, and in the treasures of the king's house, and sent it for a present to the king of Assyria.
9

అష్షూరుH804 రాజుH4428 అతనిమాట అంగీకరించిH8085, దమస్కుH1834 పట్టణముమీదికిH413 వచ్చిH5927 దాని పట్టుకొనిH8610, రెజీనునుH7526 హతముచేసిH4191 ఆ జనులను కీరుH7024 పట్టణమునకు చెరదీసికొనిH1540 పోయెను.

And the king of Assyria hearkened unto him: for the king of Assyria went up against Damascus, and took it, and carried the people of it captive to Kir, and slew Rezin.
10

రాజైనH4428 ఆహాజుH271 అష్షూరుH804 రాజైనH4428 తిగ్లత్పిలేసెరునుH8407 కలిసికొనుటకైH7122 దమస్కుH1834 పట్టణమునకు వచ్చిH1980, దమస్కుH1834 పట్టణమందు ఒక బలిపీఠమునుH4196 చూచిH7200, దాని పోలికెనుH1823, మచ్చునుH8403, దాని పనిH4639 విధమంతయునుH3605 యాజకుడైనH3548 ఊరియాకుH223 పంపెనుH7971.

And king Ahaz went to Damascus to meet Tiglathpileser king of Assyria, and saw an altar that was at Damascus: and king Ahaz sent to Urijah the priest the fashion of the altar, and the pattern of it, according to all the workmanship thereof.
11

కాబట్టి యాజకుడైనH3548 ఊరియాH223 రాజైనH4428 ఆహాజుH271 దమస్కుపట్టణముH1834 నుండిH4480 పంపినH7971 మచ్చునకు సమమైన యొక బలిపీఠమునుH4196 కట్టించిH1129, రాజైనH4428 ఆహాజుH271 దమస్కునుండిH1834 తిరిగి రాకమునుపేH935 సిద్ధపరచెనుH6213.

And Urijah the priest built an altar according to all that king Ahaz had sent from Damascus: so Urijah the priest made it against king Ahaz came from Damascus.
12

అంతట రాజుH4428 దమస్కునుండిH1834 వచ్చిH935 బలిపీఠమునుH4196 చూచిH7200 ఆ బలిపీఠమునొద్దకుH4196 వచ్చిH935 దాని ఎక్కిH7126

And when the king was come from Damascus, the king saw the altar: and the king approached to the altar, and offered thereon.
13

దహనH5930 బలిని నైవేద్యమునుH4503 అర్పించిH6999 పానార్పణముH5262 చేసి, తాను అర్పించిన సమాధానబలిపశువులH8002 రక్తమునుH1818 దానిమీదH5921 ప్రోక్షించెనుH2236.

And he burnt his burnt offering and his meat offering, and poured his drink offering, and sprinkled the blood of his peace offerings, upon the altar.
14

మరియు యెహోవాH3068 సన్నిధిH6440 నున్న యిత్తడిH5178 బలిపీఠముH4196 మందిరముH1004 ముంగిటిH6440 స్థలమునుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకునుH4196 యెహోవాH3068 మందిరమునకునుH1004 మధ్యనుండిH996 తీయించి, తాను కట్టించిన దాని ఉత్తరH6828 పార్శ్వమందుH3409 దానిని ఉంచెనుH5414.

And he brought also the brasen altar, which was before the LORD, from the forefront of the house, from between the altar and the house of the LORD, and put it on the north side of the altar.
15

అప్పుడు రాజైనH4428 ఆహాజుH271 యాజకుడైనH3548 ఊరియాకుH223 ఆజ్ఞాపించినదేమనగాH6680 ఈ పెద్దH1419 బలిపీఠముH4196 మీదH5921 ఉదయముH1242 అర్పించు దహనబలులనుH5930, సాయంత్రమునH6153 అర్పించు నైవేద్యములనుH4503 రాజుH4428 చేయు దహనబలిH5930 నైవేద్యములనుH4503 దేశపుH776 జనుH5971 లందరుH3605 అర్పించు దహనబలి నైవేద్యములనుH4503 పానార్పణలనుH5262 దహించిH6999,యే దహనబలిH5930 జరిగినను, ఏ బలిజరిగిననుH2077 వాటి పశువుల రక్తమునుH1818 దానిమీదనేH5921 ప్రోక్షింపవలెనుH2236. అయితే ఈ యిత్తడిH5178 బలిపీఠముH4196 దేవునియొద్ద నేను విచారణH1239 చేయుట కుంచవలెనుH1961.

And king Ahaz commanded Urijah the priest, saying, Upon the great altar burn the morning burnt offering, and the evening meat offering, and the king's burnt sacrifice, and his meat offering, with the burnt offering of all the people of the land, and their meat offering, and their drink offerings; and sprinkle upon it all the blood of the burnt offering, and all the blood of the sacrifice: and the brasen altar shall be for me to enquire by.
16

కాగా యాజకుడైనH3548 ఊరియాH223 రాజైనH4428 ఆహాజుH271 ఆజ్ఞH6680 చొప్పున అంతయుH3605 చేసెనుH6213.

Thus did Urijah the priest, according to all that king Ahaz commanded.
17

మరియు రాజైనH4428 ఆహాజుH271 స్తంభములH4350 అంచులనుH4526 తీసివేసిH7112 వాటిమీదనున్నH5921 తొట్టినిH3595 తొలగించెనుH5493, ఇత్తడిH5178 యెడ్లమీదH1241 నున్న సముద్రమునుH3220 దింపిH3381 రాతిH68 కట్టుH4837 మీదH5921 దానిని ఉంచెనుH5414.

And king Ahaz cut off the borders of the bases, and removed the laver from off them; and took down the sea from off the brasen oxen that were under it, and put it upon a pavement of stones.
18

మరియు అతడు అష్షూరుH804 రాజునుబట్టిH4428 విశ్రాంతిదినపుH7676 ఆచరణకొరకై మందిరములోH1004 కట్టబడినH1129 మంటపమును, రాజుH4428 ఆవరణముగుండ పోవుH3996 ద్వారమును యెహోవాH3068 మందిరమునుండిH1004 తీసివేసెనుH5437.

And the covert for the sabbath that they had built in the house, and the king's entry without, turned he from the house of the LORD for the king of Assyria.
19

ఆహాజుచేసినH271 యితరH3499 కార్యములనుగూర్చిH1697 యూదాH3063 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడిH3789 యున్నది.

Now the rest of the acts of Ahaz which he did, are they not written in the book of the chronicles of the kings of Judah?
20

ఆహాజుH271 తన పితరులతోH1 కూడH5973 నిద్రించిH7901 దావీదుH1732 పురమందుH5892 తన పితరులH1 సమాధిలో పాతిపెట్టబడెనుH6912; అతని కుమారుడైనH1121 హిజ్కియాH2396 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

And Ahaz slept with his fathers, and was buried with his fathers in the city of David: and Hezekiah his son reigned in his stead.

2 రాజులు అధ్యాయము 17

1

యూదాH3063 రాజైనH4428 ఆహాజుH271 ఏలుబడిలో పంH6240 డ్రెండవH8147 సంవత్సరమందుH8141 ఏలాH425 కుమారుడైనH1121 హోషేయH1954 షోమ్రోనులోH8111 ఇశ్రాయేలునుH3478 ఏలనారంభించిH4427 తొమ్మిదిH8672 సంవత్సరములుH8141 ఏలెను.

In the twelfth year of Ahaz king of Judah began Hoshea the son of Elah to reign in Samaria over Israel nine years.
2

అతడు తన పూర్వికులైన ఇశ్రాయేలుH3478 రాజులుH4428 చెడుతనముH7451 చేసినంతమట్టుకు చేయకపోయినను, యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనమేH7451 జరిగించెనుH6213.

And he did that which was evil in the sight of the LORD, but not as the kings of Israel that were before him.
3

అతని మీదికిH5921 అష్షూరుH804 రాజైనH4428 షల్మనేసెరుH8022 యుద్ధమునకు రాగాH5927 హోషేయH1954 అతనికి దాసుడైH5650 పన్నుH4503 ఇచ్చువాడాయెనుH7725.

Against him came up Shalmaneser king of Assyria; and Hoshea became his servant, and gave him presents.
4

అతడు ఐగుప్తుH4714 రాజైనH4428 సోనొద్దకుH5471 దూతలనుH4397 పంపిH7971, పూర్వము తాను ఏటేటH8141 ఇచ్చుచు వచ్చినట్లు అష్షూరుH804 రాజునకుH4428 పన్నుH4503 ఇయ్యH5927 కపోగాH3808, హోషేయH1954 చేసిన కుట్రH7195 అష్షూరుH804రాజుH4428 తెలిసికొనిH4672 అతనికి సంకెళ్లుH631 వేయించి బందీగృహములోH3608 ఉంచెను.

And the king of Assyria found conspiracy in Hoshea: for he had sent messengers to So king of Egypt, and brought no present to the king of Assyria, as he had done year by year: therefore the king of Assyria shut him up, and bound him in prison.
5

అష్షూరుH804 రాజుH4428 దేశH776 మంతటిమీదికినిH3605 షోమ్రోనుమీదికినిH8111 వచ్చిH5927 మూడుH7969 సంవత్సరములుH8141 షోమ్రోనునుH8111 ముట్టడించెనుH6696.

Then the king of Assyria came up throughout all the land, and went up to Samaria, and besieged it three years.
6

హోషేయH1954 యేలుబడిలో తొమ్మిదవH78671 సంవత్సరమందుH8141 అష్షూరుH804 రాజుH4428 షోమ్రోనుH8111 పట్టణమును పట్టుకొనిH3920 ఇశ్రాయేలువారినిH3478 అష్షూరుH804 దేశములోనికి చెరగొనిపోయిH1540. గోజానుH1470 నదిH5104 దగ్గరనున్న హాలహుH2477 హాబోరుH2249 అను స్థలములందును మాదీయులH4074 పట్టణములలోనుH5892 వారిని ఉంచెనుH3427.

In the ninth year of Hoshea the king of Assyria took Samaria, and carried Israel away into Assyria, and placed them in Halah and in Habor by the river of Gozan, and in the cities of the Medes.
7

ఎందుకనగాH1961 ఇశ్రాయేలీయులుH3478 ఐగుప్తుH4714దేశములోH776 నుండియుH4480, ఐగుప్తుH4714రాజైనH4428 ఫరోయొక్కH6547 బలముH3027 క్రిందనుండియుH8478, తమ్మును విడిపించినH5927 తమ దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికి పాపముచేసిH2398 యితరH312 దేవతలయందుH430 భయభక్తులుH3372 నిలిపి

For so it was, that the children of Israel had sinned against the LORD their God, which had brought them up out of the land of Egypt, from under the hand of Pharaoh king of Egypt, and had feared other gods,
8

తమయెదుటH6440 నిలువకుండ యెహోవాH3068 వెళ్లగొట్టినH3423 జనములH1471 కట్టడలనుH2708, ఇశ్రాయేలుH3478రాజులుH4428 నిర్ణయించిన కట్టడలనుH2708 అనుసరించుచుH1980 ఉండిరి.

And walked in the statutes of the heathen, whom the LORD cast out from before the children of Israel, and of the kings of Israel, which they had made.
9

మరియు ఇశ్రాయేలువారుH378 తమ దేవుడైనH430 యెహోవాH3068 విషయములో కపటముH2644 గలిగి దుర్బోధలుH3651 H3808 బోధించుచు, అడవి గుడిసెల నివాసులును ప్రాకారములుH4013 గల పట్టణనివాసులునుH5892 తమ స్థలముH5892లన్నిటిలోH3605 బలిపీఠములనుH1116 కట్టుకొనిH1129

And the children of Israel did secretly those things that were not right against the LORD their God, and they built them high places in all their cities, from the tower of the watchmen to the fenced city.
10

యెత్తయినH1364 కొండH1389లన్నిటిమీదనేమిH3605, సకలమైనH3605 పచ్చనిH7488 వృక్షములH6086 క్రిందనేమిH8478, అంతటను విగ్రహములనుH4676 నిలువబెట్టిH5324 దేవతాH842 స్తంభములను నిలిపి

And they set them up images and groves in every high hill, and under every green tree:
11

తమ యెదుటH6440 నిలువకుండ యెహోవాH3068 వెళ్లగొట్టినH1540 జనులవాడుకH1471 చొప్పున ఉన్నతస్థలములలోH1116 ధూపముH6999 వేయుచు, చెడుతనముH7451 జరిగించుచుH6213, యెహోవాకుH3068 కోపముH3707 పుట్టించి

And there they burnt incense in all the high places, as did the heathen whom the LORD carried away before them; and wrought wicked things to provoke the LORD to anger:
12

చేయH6213కూడదనిH3808 వేటినిగూర్చిH834 యెహోవాH3068 తమ కాజ్ఞాపించెనోH559 వాటిని చేసి పూజించుH5647 చుండిరి.

For they served idols, whereof the LORD had said unto them, Ye shall not do this thing.
13

అయినను మీ దుర్మార్గములనుH7451 విడిచిపెట్టిH7725, నేను మీ పితరులకుH1 ఆజ్ఞాపించినట్టియుH6680, నా సేవకులగుH5650 ప్రవక్తలద్వారాH5030 మీకప్పగించినట్టియుH7971 ధర్మశాస్త్రమునుబట్టిH8451 నా ఆజ్ఞలనుH4687 కట్టడలనుH2708 ఆచరించుడనిH8104 సెలవిచ్చిH559, ప్రవక్తH5030 లందరిద్వారానుH3605 దీర్ఘదర్శులద్వారానుH2374 యెహోవాH3068 ఇశ్రాయేలువారికినిH3478 యూదావారికినిH సాక్ష్యముH5749 పలికించినను,

Yet the LORD testified against Israel, and against Judah, by all the prophets, and by all the seers, saying, Turn ye from your evil ways, and keep my commandments and my statutes, according to all the law which I commanded your fathers, and which I sent to you by my servants the prophets.
14

వారు విననివారైH8085 H3808 తమ దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికి విశ్వాసH539ఘాతుకులైనH3808 తమ పితరులుH1 ముష్కరులైనట్లుH6203 తామును ముష్కరులైరిH7185.

Notwithstanding they would not hear, but hardened their necks, like to the neck of their fathers, that did not believe in the LORD their God.
15

వారు ఆయన కట్టడలనుH2706, తమ పితరులతోH1 ఆయన చేసినH3772 నిబంధననుH1285,ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించిH3988 వ్యర్థమైనదానిH1892 అనుసరించుచుH1980, వ్యర్థులైH1891 వారి వాడుకలచొప్పునH6680 మీరు చేయH6213కూడదనిH1115 యెహోవాH3068 తమకు సెలవిచ్చిన తమ చుట్టునున్నH5439 ఆ జనులH1471 మర్యాదల ననుసరించిH310 వారివంటివారైరి.

And they rejected his statutes, and his covenant that he made with their fathers, and his testimonies which he testified against them; and they followed vanity, and became vain, and went after the heathen that were round about them, concerning whom the LORD had charged them, that they should not do like them.
16

వారు తమ దేవుడైనH430 యెహోవాH3068 ఆజ్ఞH4687లన్నిటినిH3605 యనుసరింపకH5800 పోత విగ్రహములైనH4541 రెండుH8147 దూడలనుH5695 చేసిH6213 దేవతాస్తంభములనుH842 నిలిపిH6213 ఆకాశH8064సమూహమునకుH6635 నమస్కరించిH7812 బయలుH1168 దేవతను పూజించిరిH5647.

And they left all the commandments of the LORD their God, and made them molten images, even two calves, and made a grove, and worshipped all the host of heaven, and served Baal.
17

మరియు తమ కుమారులనుH1121 కుమార్తెలనుH1323 అగ్నిగుండమునుH784 దాటించిH5674 శకునమునుH7081 చిల్లంగితనమునుH5172 వాడుకH7080 చేసికొని యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 చేయుటకైH6213 తమ్మును తాము అమ్ముకొనిH4376, ఆయనకు కోపముH3707 పుట్టించిరి.

And they caused their sons and their daughters to pass through the fire, and used divination and enchantments, and sold themselves to do evil in the sight of the LORD, to provoke him to anger.
18

కాబట్టి యెహోవాH3068 ఇశ్రాయేలువారియందుH3478 బహుగాH3966 కోపగించిH599, తన సముఖములోH6440నుండి వారిని వెళ్లగొట్టెనుH5493 గనుక యూదాH3063గోత్రముH7626 గాకH905 మరి యేగోత్రమును శేషించిH7604 యుండలేదుH3808.

Therefore the LORD was very angry with Israel, and removed them out of his sight: there was none left but the tribe of Judah only.
19

అయితే యూదావారునుH3063 తమ దేవుడైనH430 యెహోవాH3068 ఆజ్ఞలనుH4687 విడిచిH8104పెట్టినవారైH3808 ఇశ్రాయేలువారుH3478 చేసికొనినH6213 కట్టడలనుH2708 అనుసరించిరిH1980.

Also Judah kept not the commandments of the LORD their God, but walked in the statutes of Israel which they made.
20

అంతట యెహోవాH3068 ఇశ్రాయేలువారిH3478 సంతతిH2233వారినందరినిH3605 విసర్జించిH3988, వారిని శ్రమపెట్టిH6031 దోపుడుగాండ్లH8154 చేతిH3027కప్పగించిH5414, వారిని తన సముఖమునుండిH6440 వెళ్లగొట్టెనుH7993.

And the LORD rejected all the seed of Israel, and afflicted them, and delivered them into the hand of spoilers, until he had cast them out of his sight.
21

ఆయన ఇశ్రాయేలుH3478 గోత్రములను దావీదుH1732 ఇంటివారిH1004లోనుండిH4480 విడగొట్టిH7167 వేయగా వారు నెబాతు5028H కుమారుడైనH1121 యరొబామునుH3379 రాజుగా చేసికొనిరి. ఈ యరొబాముH3379 ఇశ్రాయేలువారుH3478 యెహోవానుH3068 అనుసరింపకుండH310 ఆయనమీద వారిని తిరుగబడచేసిH5080, వారు ఘోరH1419పాపముH2401 చేయుటకు కారకుడాయెను.

For he rent Israel from the house of David; and they made Jeroboam the son of Nebat king: and Jeroboam drave Israel from following the LORD, and made them sin a great sin.
22

ఇశ్రాయేలువారుH3478 యరొబాముH3379 చేసినH6213 పాపములలోH2403 దేనిని విడుH5493వకH3808 వాటి ననుసరించుచుH1980 వచ్చిరి గనుక

For the children of Israel walked in all the sins of Jeroboam which he did; they departed not from them;
23

తన సేవకులైనH5650 ప్రవక్తలద్వారాH5030 యెహోవాH3068 సెలవిచ్చిన మాటచొప్పునH1696, ఆయన ఇశ్రాయేలువారినిH3478 తన సముఖముH6440లోనుండిH4480 వెళ్లగొట్టెనుH5493. ఆ హేతువుచేత వారు తమ స్వదేశముH127లోనుండిH4480 అష్షూరుH804 దేశములోనికి చెరగొనిH1540 పోబడిరి; నేటిH3117వరకుH5704 వారచ్చట ఉన్నారు.

Until the LORD removed Israel out of his sight, as he had said by all his servants the prophets. So was Israel carried away out of their own land to Assyria unto this day.
24

అష్షూరుH804రాజుH4428 బబులోనుH894, కూతాH3575, అవ్వాH5755, హమాతుH2574, సెపర్వయీముH5617 అను తన దేశములలోనుండి జనులనురప్పించిH935, ఇశ్రాయేలువారికిH3478 మారుగాH8478 షోమ్రోనుH8111 పట్టణములలోH5892 ఉంచెనుH3427 గనుక వారు షోమ్రోనుH8111 దేశమును స్వంతంత్రించుకొనిH3423 దాని పట్టణములలోH5892 కాపురముH3427 చేసిరి.

And the king of Assyria brought men from Babylon, and from Cuthah, and from Ava, and from Hamath, and from Sepharvaim, and placed them in the cities of Samaria instead of the children of Israel: and they possessed Samaria, and dwelt in the cities thereof.
25

అయితే వారు కాపురముండH3427 నారంభించినప్పుడుH8462 యెహోవాH3068 యందు భయభక్తులుH3372 లేనివారుH3808 గనుక యెహోవాH3068 వారి మధ్యకు సింహములనుH738 పంపెనుH7971, అవి వారిలో కొందరిని చంపెనుH2026.

And so it was at the beginning of their dwelling there, that they feared not the LORD: therefore the LORD sent lions among them, which slew some of them.
26

తమరు పట్టుకొనిన షోమ్రోనుH8111 పట్టణములలోH5892 తాముంచినH3427 జనులకుH1471 ఆ దేశపుH776 దేవునిH430 మర్యాదH4941 తెలిH3045యకున్నదిH3808 గనుక ఆయన సింహములనుH738 పంపించెనుH7971. ఇశ్రాయేలు దేవునిH430 మర్యాదH4941 వారికి తెలిH3045యనందునH369 సింహములు వారిని చంపుచున్నవనిH4191 వారు అష్షూరుH804రాజుతోH4428 మనవిH559 చేయగా

Wherefore they spake to the king of Assyria, saying, The nations which thou hast removed, and placed in the cities of Samaria, know not the manner of the God of the land: therefore he hath sent lions among them, and, behold, they slay them, because they know not the manner of the God of the land.
27

అష్షూరుH804 రాజుH4428 అచ్చటనుండిH8033 తేబడినH1540 యాజకులలోH3548 ఒకనినిH259 అచ్చటికిH8033 మీరు తోడుకొనిపోవుడిH1980; అతడు అచ్చటికిH8033 పోయిH1980 కాపురముండిH3427 ఆ దేశపుH776 దేవునిH430 మర్యాదనుH4941 వారికి నేర్పవలెననిH3384 ఆజ్ఞాపించెనుH6680.

Then the king of Assyria commanded, saying, Carry thither one of the priests whom ye brought from thence; and let them go and dwell there, and let him teach them the manner of the God of the land.
28

కాగా షోమ్రోనులోనుండిH8111 వారు పట్టుకొనిH1540 వచ్చిన యాజకులలోH3548 ఒకడుH259 వచ్చిH935 బేతేలుH1008 ఊరిలో కాపురముండిH3427, యెహోవాయందుH3068 భయభక్తులుగాH3372 ఉండతగిన మర్యాదను వారికి బోధించెనుH3384 గాని

Then one of the priests whom they had carried away from Samaria came and dwelt in Bethel, and taught them how they should fear the LORD.
29

కొందరు జనులుH1471 తమ సొంత దేవతలనుH430 పెట్టుకొనిH6213 షోమ్రోనీయులుH8118 కట్టుకొనిన ఉన్నతస్థలములH1116 మందిరములలోH1004 వాటిని ఉంచుచువచ్చిరిH5117; మరియు వారు తమ తమ పురములలోH5892 తమకు దేవతలనుH430 కలుగజేసికొనిరిH6213.

Howbeit every nation made gods of their own, and put them in the houses of the high places which the Samaritans had made, every nation in their cities wherein they dwelt.
30

బబులోనువారుH894 సుక్కోత్బెనోతుH5524 దేవతను, కూతావారుH3575 నెర్గలుH5370 దేవతను, హమాతువారుH2574 అషీమాH807 దేవతను,

And the men of Babylon made Succothbenoth, and the men of Cuth made Nergal, and the men of Hamath made Ashima,
31

ఆవీయులుH5761 నిబ్హజుH5026 దేవతను తర్తాకుH8662 దేవతను, ఎవరు వారి దేవతను పెట్టుకొనుచుండిరిH6213. సెపర్వీయులుH5616 తమ పిల్లలనుH1121 ఆద్రమ్మెలెకుH152 అనెమ్మెలెకుH6048 అను సెపర్వయీముయొక్కH5617 దేవతలకుH430 అగ్నిగుండమందుH784 దహించుచుండిరిH8313.

And the Avites made Nibhaz and Tartak, and the Sepharvites burnt their children in fire to Adrammelech and Anammelech, the gods of Sepharvaim.
32

మరియు జనులు యెహోవాకుH3068 భయపడిH3372, ఉన్నతH1116 స్థలములనిమిత్తము సామాన్యులలోH7098 కొందరిని యాజకులనుH3548 చేసికొనగాH6213 వారు జనులపక్షమున ఉన్నతస్థలములలోH1116 కట్టబడినH6213 మందిరములయందుH1004 బలులు అర్పించుచుండిరిH6213.

So they feared the LORD, and made unto themselves of the lowest of them priests of the high places, which sacrificed for them in the houses of the high places.
33

ఈ ప్రకారముగా వారు యెహోవాయందుH3068 భయభక్తులుH3372గలవారైయుండిH1961, తాము ఏ జనులలోనుండి పట్టబడిరోH1540 ఆయా జనులH1471 మర్యాదH4941 చొప్పున తమ దేవతలనుH430 పూజించుచుండిరిH5647.

They feared the LORD, and served their own gods, after the manner of the nations whom they carried away from thence.
34

నేటిH3117 వరకుH5704 తమ పూర్వH7223మర్యాదలH4941 ప్రకారము వారు చేయుచున్నారుH6213; యెహోవాయందుH3068 భయభక్తులుH3372 పూనకH369 వారితో నిబంధనH1285చేసిH3772 మీరు ఇతరH312 దేవతలకుH430 భయH3372పడకయుH3808, వాటికి నమస్కH7812రింపకయుH3808, పూజH5647 చేయకయుH3808, బలులుH2076 అర్పింపకయుH3808,

Unto this day they do after the former manners: they fear not the LORD, neither do they after their statutes, or after their ordinances, or after the law and commandment which the LORD commanded the children of Jacob, whom he named Israel;
35

మహాH1419ధికారముH3581 చూపి బాహుH2220 బలముచేతH5186 ఐగుప్తుH4714 దేశములోనుండిH776 మిమ్మును రప్పించినH5927 యెహోవాయందుH3068 భయభక్తులుH3372 కలిగి ఆయనకు మాత్రమే నమస్కారముచేసిH7812 బలులుH2076 అర్పింపవలెనని ఇశ్రాయేలనిH3478 పేరుH8034పెట్టబడినH7760 యాకోబుH3290 సంతతివారికిH1121 సెలవిచ్చినH6680 దేవుని సేవింపకయు

With whom the LORD had made a covenant, and charged them, saying, Ye shall not fear other gods, nor bow yourselves to them, nor serve them, nor sacrifice to them:
36

ఆయన ఆజ్ఞాపించినH4687 కట్టడలనుH2708 గాని విధులనుH4941 గాని ధర్మశాస్త్రమునుH8451 గాని ధర్మమందు దేనిని గాని అనుసH6213రింపకయుH369 ఉన్నారు.

But the LORD, who brought you up out of the land of Egypt with great power and a stretched out arm, him shall ye fear, and him shall ye worship, and to him shall ye do sacrifice.
37

మరియు ఇతరH312 దేవతలనుH430 పూజింH3372పకH3808 మీరు బ్రదుకు దినముH3117లన్నియుH3605 మోషే మీకు వ్రాసియిచ్చినH3789 కట్టడలనుH2706 విధులనుH4941, అనగా ధర్మశాస్త్రముH8451 ధర్మమంతటిని గైకొనవలెనుH8104.

And the statutes, and the ordinances, and the law, and the commandment, which he wrote for you, ye shall observe to do for evermore; and ye shall not fear other gods.
38

నేను మీతోH854 చేసినH3772 నిబంధననుH1285 మరుH7911వకయుH3808 ఇతరH312 దేవతలనుH430 పూజింH3372పకయుH3808 ఉండవలెను.

And the covenant that I have made with you ye shall not forget; neither shall ye fear other gods.
39

మీ దేవుడైనH430 యెహోవాయందుH3068 భయభక్తులుH3372 గలవారై యుండిన యెడల ఆయనH1931 మీ శత్రువులH341 చేతిలోనుండిH3027 మిమ్మును విడిపించుననిH5337 ఆయన సెలవిచ్చినను

But the LORD your God ye shall fear; and he shall deliver you out of the hand of all your enemies.
40

వారు ఆయన మాటవినకH8085 H3808 తమ పూర్వపుH7223 మర్యాదచొప్పుననేH4941 జరిగించుచుH6213 వచ్చిరి.

Howbeit they did not hearken, but they did after their former manner.
41

H428 ప్రజలుH1471 ఆలాగున యెహోవాయందుH3068 భయభక్తులుH3372 గలవారైననుH1961 తాము పెట్టుకొనిన విగ్రహములనుH6456 పూజించుచుH5647 వచ్చిరి. మరియు తమ పితరులుH1 చేసినట్లుH6213 వారి యింటివారును వారి సంతతివారునుH1121 నేటిH3117వరకుH5704 చేయుచున్నారుH6213.

So these nations feared the LORD, and served their graven images, both their children, and their children's children: as did their fathers, so do they unto this day.

హెబ్రీయులకు అధ్యాయము 1

1

పూర్వకాలమందుG3819 నానాసమయములలోనుG4181 నానా విధములుగానుG4187 ప్రవక్తలG4396ద్వారాG1722 మన పితరులతోG3962 మాటలాడినG2980 దేవుడుG2316

God, who at sundry times and in divers manners spake in time past unto the fathers by the prophets,
2

G5130 దినములG2250 అంతమందుG2078 కుమారునిG5207 ద్వారాG1722 మనతోG2254 మాటలాడెనుG2980. ఆయన ఆ కుమారునిG5207 సమస్తమునకునుG3956 వారసునిగాG2818 నియమించెనుG5087. ఆయన ద్వారాG1223 ప్రపంచములనుG165 నిర్మించెనుG4160.

Hath in these last days spoken unto us by his Son, whom he hath appointed heir of all things, by whom also he made the worlds;
3

ఆయన దేవుని మహిమG1391 యొక్క తేజస్సునుG541, ఆయనG848 తత్వముయొక్కG5287 మూర్తి మంతమునైG5481యుండిG5607, తనG846 మహత్తుగలG1411 మాటG4487చేతG3588 సమస్తమునుG3956 నిర్వహించుచుG5342, పాపములG266 విషయములోG1223 శుద్ధీకరణముG4160 తానేG1438 చేసి, దేవదూతలG32కంటెG3844 ఎంత శ్రేష్ఠమైనG1313 నామముG3686 పొందెనోG2816 వారికంటెG3588 అంతG5118 శ్రేష్ఠుG2909డైG1096, ఉన్నతG5308 లోక

Who being the brightness of his glory, and the express image of his person, and upholding all things by the word of his power, when he had by himself purged our sins, sat down on the right hand of the Majesty on high;
4

మందుG1722 మహామహుడగుG3172 దేవునిG2316 కుడిపార్శ్వముG1188G1722 కూర్చుండెనుG2523.

Being made so much better than the angels, as he hath by inheritance obtained a more excellent name than they.
5

ఏలయనగా నీవుG846 నాG3427 కుమారుడవుG5207, నేనుG1473 నేడుG4594 నిన్నుG4571 కనియున్నానుG1080 అనియు, ఇదియుG2532గాకG3825 -నేనుG1473 ఆయనకుG846 తండ్రినైG3962యుందునుG2071, ఆయనG4771 నాకుG3450 కుమారుడైG5207యుండునుG1488 అనియు ఆG3588 దూతలలోG32 ఎవనితోనైనG5101 ఎప్పుడైననుG4218 చెప్పెనాG2036?

For unto which of the angels said he at any time, Thou art my Son, this day have I begotten thee? And again, I will be to him a Father, and he shall be to me a Son?
6

మరియుG1161 ఆయన భూలోకముG3625నకుG1519 ఆదిసంభూతునిG4416 మరలG3825 రప్పించినప్పుడుG1521 దేవునిG2316 దూతG32లందరుG3956 ఆయనకుG846 నమస్కారముG4532 చేయవలెనని చెప్పుచున్నాడుG3004.

And again, when he bringeth in the firstbegotten into the world, he saith, And let all the angels of God worship him.
7

తనG848 దూతలనుG32 వాయువులుగానుG4151 తనG848 సేవకులనుG3011 అగ్నిG4442 జ్వాలలుగానుG5395 చేసికొనువాడుG4160 అని తన దూతలనుG32గూర్చిG4314 చెప్పుచున్నాడుG3004

And of the angels he saith, Who maketh his angels spirits, and his ministers a flame of fire.
8

గానిG1161 తన కుమారునిG5207గూర్చియైతేG4314 -దేవాG2316, నీG4675 సింహాసనముG2362 నిరంతరముG165 నిలుచునది;నీG4675 రాజG932దండముG4464 న్యాయార్థమయినదిG2118.

But unto the Son he saith, Thy throne, O God, is for ever and ever: a sceptre of righteousness is the sceptre of thy kingdom.
9

నీవు నీతినిG1434 ప్రేమించితివిG25 దుర్నీతినిG458 ద్వేషించితివిG3404 అందుచేతG5124 దేవుడుG2316 నీG4675తోడివారికంటెG3353 నిన్నుG4571 హెచ్చించునట్లుగాG3844 ఆనందG20తైలముతోG1637 అభిషేకించెనుG5548.

Thou hast loved righteousness, and hated iniquity; therefore God, even thy God, hath anointed thee with the oil of gladness above thy fellows.
10

మరియుG2532 -ప్రభువాG2962, నీవుG4771 ఆదిG746యందుG2596 భూమిG1093కిG3588 పునాది వేసితివిG2311 ఆకాశములుG3772కూడG1526 నీG4675 చేతిG5495పనులేG2041

And, Thou, Lord, in the beginning hast laid the foundation of the earth; and the heavens are the works of thine hands:
11

అవిG846 నశించునుG622 గానిG1161 నీవుG4771 నిలిచియుందువుG1265 అవన్నియుG3956 వస్త్రముG2440వలెG5613 పాతగిలునుG3822

They shall perish; but thou remainest; and they all shall wax old as doth a garment;
12

ఉత్తరీయముG4018వలెG5616 వాటినిG846 మడిచివేతువుG1667 అవి వస్త్రమువలె మార్చబడునుG236 గానిG1161 నీవుG4771 ఏకరీతిగానేG846 యున్నావుG1488 నీG4675 సంవత్సరములుG2094 తరుG1587గవుG3756 అని చెప్పుచున్నాడు.

And as a vesture shalt thou fold them up, and they shall be changed: but thou art the same, and thy years shall not fail.
13

అయితేG1161 నేను నీG4675 శత్రువులనుG2190 నీG4675 పాదములకుG4228 పాదపీఠముగాG5286 చేయుG5087వరకుG2193 నాG3450 కుడిపార్శ్వముG1188G1537 కూర్చుండుముG2521 అని దూతలలోG32 ఎవనినిగూర్చియైనG5101 యెప్పుడైననుG4218 చెప్పెనాG2046?

But to which of the angels said he at any time, Sit on my right hand, until I make thine enemies thy footstool?
14

వీరందరుG3956 రక్షణయనుG4991 స్వాస్థ్యముG2816 పొందబోవువారికిG3195 పరిచారము చేయుటకైG1519 పంపబడినG649 సేవకులైనG3010 ఆత్మలుG4151 కారాG3780?

Are they not all ministering spirits, sent forth to minister for them who shall be heirs of salvation?

హెబ్రీయులకు అధ్యాయము 2

1

కావునG5124 మనముG వినిన సంగతులనుG191 విడిచిపెట్టిG3901 కొట్టుకొని పోకుండునట్లుG3379 వాటియందు మరి విశేష జాగ్రత్తG కలిగియుండవలెనుG1163.

Therefore we ought to give the more earnest heed to the things which we have heard, lest at any time we should let them slip.
2

ఎందుకనగాG1063 దేవదూతలG32 ద్వారాG1223 పలుకబడినG2980 వాక్యముG3056 స్థిరపరచబడినందునG949, ప్రతిG3956 అతిక్రమమునుG3847 అవిధేయతయుG3876 న్యాయమైనG1738 ప్రతిఫలముG3405 పొందియుండగాG2983

For if the word spoken by angels was stedfast, and every transgression and disobedience received a just recompence of reward;
3

ఇంత గొప్పG5082 రక్షణనుG4991 మనము నిర్లక్ష్యముచేసినయెడలG272 ఏలాగుG4459 తప్పించుG1628కొందుముG2249? అట్టి రక్షణ ప్రభువుG2962 భోధించుటG2980చేతG1223 ఆరంభమైG2983,

How shall we escape, if we neglect so great salvation; which at the first began to be spoken by the Lord, and was confirmed unto us by them that heard him;
4

దేవుడుG2316 తనG848 చిత్తాG2308నుసారముగాG2596 సూచకక్రియలచేతనుG4592, మహత్కార్యములచేతనుG5059,నానావిధములైనG4164 అద్భుతములచేతనుG1411, వివిధములైనG4164 పరిశుద్ధాG40త్మG4151 వరములనుG3311 అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగాG4901 వినినవారిG191చేతG5259 మనG2248కుG1519 దృఢపరచబడెనుG950.

God also bearing them witness, both with signs and wonders, and with divers miracles, and gifts of the Holy Ghost, according to his own will?
5

మనము మాటలాడుచున్నG2980 ఆ రాబోవుG3195 లోకమునుG3625 ఆయన దూతలకుG32 లోపరచG593లేదుG3756.

For unto the angels hath he not put in subjection the world to come, whereof we speak.
6

అయితేG1161 ఒకడుG5100 ఒకచోటG4225 ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడుG1263 -నీవు మనుష్యునిG846 జ్ఞాపకము చేసికొనుటకుG3403 వాడేG444పాటివాడుG5101? నీవు నరG444పుత్రునిG5207 దర్శించుటకుG1980 వాడేG444పాటివాడుG5101?

But one in a certain place testified, saying, What is man, that thou art mindful of him? or the son of man, that thou visitest him?
7

నీవు దేవదూతలG32కంటెG3844 వానినిG846 కొంచెముG1024 తక్కువG5100 వానిగా చేసితివిG1642 మహిమాG1391 ప్రభావములతోG5092 వానికిG846 కిరీటము ధరింపజేసితివిG4737 నీG4675 చేతిG5495 పనులG2041మీదG1909 వానిG846కధికారము అనుగ్రహించితివిG2525

Thou madest him a little lower than the angels; thou crownedst him with glory and honour, and didst set him over the works of thy hands:
8

వానిG846 పాదములG4228క్రిందG5270 సమస్తమునుG3956 ఉంచితివిG5293. ఆయన సమస్తమునుG3956 వానికిG846 లోపరచినప్పుడుG5293 వానికిG846 లోపరచకుండG506 దేనిని విడిచిపెట్టG863లేదుG3762. ప్రస్తుతమందుG3568 మనము సమస్తమునుG3956 వానికిG846 లోపరచబడుటG5293 ఇంకనుG3768 చూడG3708లేదుG3762గానిG1161

Thou hast put all things in subjection under his feet. For in that he put all in subjection under him, he left nothing that is not put under him. But now we see not yet all things put under him.
9

దేవునిG2316 కృపవలనG5485 ఆయన ప్రతిమనుష్యునిG3956 కొరకుG5228 మరణముG2288 అనుభవించునట్లుG1089,దూతలG32కంటెG3844 కొంచెముG1024 తక్కువవాడుగాG5100 చేయబడిన G1642యేసుG2424 మరణముG2288 పొందినందునG3804, మహిమాG1391 ప్రభావములతోG5092 కిరీటము ధరించినG4737 వానిగా ఆయననుG846 చూచుచున్నాముG991

But we see Jesus, who was made a little lower than the angels for the suffering of death, crowned with glory and honour; that he by the grace of God should taste death for every man.
10

ఎవనిG3739 నిమిత్తముG1223 సమస్తమునుG3956 ఉన్నవో, యెవనిG3739వలనG1223 సమస్తమునుG3956 కలుగుచున్నవోG4241, ఆయన అనేకులైనG4183 కుమారులనుG5207 మహిమG1391కుG1519 తెచ్చుచుండగాG71 వారి రక్షణకర్తను శ్రమలG3804ద్వారాG1223 సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.

For it became him, for whom are all things, and by whom are all things, in bringing many sons unto glory, to make the captain of their salvation perfect through sufferings.
11

పరిశుద్ధపరచువారికినిG37 పరిశుద్ధపరచబడువారికినిG37 అందరికిG3956 ఒక్కటేG1520 మూలము. ఈG3739 హేతువుG156చేతనుG1223 వారినిG846 సహోదరులనిG80 పిలుచుటకుG2564 ఆయన సిగ్గుG1870పడకG3765

For both he that sanctifieth and they who are sanctified are all of one: for which cause he is not ashamed to call them brethren,
12

నీG4675 నామమునుG3686 నాG3450 సహోదరులకుG80 ప్రచురపరతునుG518, సమాజముG1577 మధ్యG3319 నీG4571 కీర్తిని గానము చేతునుG5214 అనెనుG3004.

Saying, I will declare thy name unto my brethren, in the midst of the church will I sing praise unto thee.
13

మరియుG2532 -నేG1473 నాయననుG846 నమ్ముకొనియుందునుG2071 అనియు -ఇదిగోG2400 నేనునుG1473 దేవుడుG2316 నాG3427కిచ్చినG1325 పిల్లలునుG3813 అనియు చెప్పుచున్నాడుG3004.

And again, I will put my trust in him. And again, Behold I and the children which God hath given me.
14

కాబట్టి ఆG3588 పిల్లలుG3813 రక్తG129మాంసములుG4561 గలవారైనందునG2841 ఆ ప్రకారమేG3898 మరణముయొక్కG2288 బలముG2904గలవానినిG2192, అనగా అపవాదినిG1228 మరణముG2288ద్వారాG1223 నశింపజేయుటకునుG2673,

Forasmuch then as the children are partakers of flesh and blood, he also himself likewise took part of the same; that through death he might destroy him that had the power of death, that is, the devil;
15

జీవితకాలG2198మంతయుG3956 మరణG2288భయముG5401 చేత దాస్యమునకుG1397 లోబడినG1777వారినిG5128 విడిపించుటకునుG525, ఆయనG846కూడG2532 రక్తG129మాంసములలోG4561 పాలివాడాయెనుG3348.

And deliver them who through fear of death were all their lifetime subject to bondage.
16

ఏలయనగాG1063 ఆయన ఎంతమాత్రమునుG1222 దేవదూతలG32 స్వభావమును ధరించుG1949కొనకG3756, అబ్రాహాముG11 సంతానG4690 స్వభావమును ధరించుకొనియున్నాడుG1949.

For verily he took not on him the nature of angels; but he took on him the seed of Abraham.
17

కావునG3606 ప్రజలG2992 పాపములకుG266 పరిహారము కలుగజేయుటకైG2433, దేవునిG2316 సంబంధమైన కార్యములలోG4314 కనికరమునుG1655 నమ్మకమునుG4103గలG1096 ప్రధానయాజకుడగుG749 నిమిత్తము, అన్ని విషయములG3956లోG2596 ఆయన తన సహోదరులG80 వంటివాడుG3666 కావలసివచ్చెనుG3784.

Wherefore in all things it behoved him to be made like unto his brethren, that he might be a merciful and faithful high priest in things pertaining to God, to make reconciliation for the sins of the people.
18

తానుG846 శోధింపబడిG3958 శ్రమపొందెనుG3958 గనుక శోధింపబడువారికినిG3985 సహాయముG997 చేయగలవాడైయున్నాడుG1410.

For in that he himself hath suffered being tempted, he is able to succour them that are tempted.

హెబ్రీయులకు అధ్యాయము 3

1

ఇందువలనG3606, పరలోకసంబంధమైనG2032 పిలుపులోG2821 పాలుG3353 పొందిన పరిశుద్ధG40 సహోదరులారాG80, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడునుG652 ప్రధానయాజకుడునైనG749 యేసుG2424మీద లక్ష్యముంచుడి.

Wherefore, holy brethren, partakers of the heavenly calling, consider the Apostle and High Priest of our profession, Christ Jesus;
2

దేవునిG2316 యిల్లంG3624తటిG3650లోG1722 మోషేG3475 నమ్మకముగా ఉండినట్టుG5613, ఈయనకూడG2532 తన్నుG846 నియమించినవానికిG4160 నమ్మకముగాG4103 ఉండెనుG5607.

Who was faithful to him that appointed him, as also Moses was faithful in all his house.
3

ప్రతిG3956 యిల్లునుG3624 ఎవడైనG5100 ఒకనిచేతG5259 కట్టబడునుG2680; సమస్తమునుG3956 కట్టినవాడుG2680 దేవుడేG2316. ఇంటిG3624కంటెG3588 దానినిG846 కట్టినG2680 వాడెక్కువG4119 ఘనతG5092పొందినట్టుG2192,

For this man was counted worthy of more glory than Moses, inasmuch as he who hath builded the house hath more honour than the house.
4

ఈయనG3778 మోషేG3475కంటెG3844 ఎక్కువG4119 మహిమకుG1391 అర్హుడుగా ఎంచబడెనుG515.

For every house is builded by some man; but he that built all things is God.
5

ముందు చెప్పబోవు సంగతులకుG2980 సాక్ష్యార్థముగాG3142 మోషేG3475 పరిచారకుడైG2324యుండిG5613 దేవునిG846 యిల్లంG3624తటిG3650లోG1722 నమ్మకముగా ఉండెనుG4103.

And Moses verily was faithful in all his house, as a servant, for a testimony of those things which were to be spoken after;
6

అయితేG1161 క్రీస్తుG5547 కుమారుG5207డైయుండిG5613, ఆయనG848 యింటిG3624మీదG1909 నమ్మకముగా ఉన్నాడుG4103; ధైర్యమునుG3954 నిరీక్షణG1680వలనిG3588 ఉత్సాహమునుG2745 తుదG5056మట్టుకుG3360 స్థిరముగా చేపట్టినG2722యెడలG1437 మనమేG2249 ఆయనG846 యిల్లుG3624.

But Christ as a son over his own house; whose house are we, if we hold fast the confidence and the rejoicing of the hope firm unto the end.
7

మరియుG2532 పరిశుద్ధాG40త్మG4151 యిట్లు చెప్పుచున్నాడుG3004.

Wherefore (as the Holy Ghost saith, To day if ye will hear his voice,
8

నేడుG4594 మీరాయనG846 శబ్దమునుG5456 వినినG191యెడలG1437, అరణ్యముG2048లోG1722 శోధనG3986 దినG2250మందుG2596 కోపముG3894 పుట్టించినప్పటివలెG5613 మీG5216 హృదయములనుG2588 కఠినపరచుG4645కొనకుడిG3361.

Harden not your hearts, as in the provocation, in the day of temptation in the wilderness:
9

నలువదిG5062 సంవత్సరములుG2094 నాG3450 కార్యములనుG2041 చూచిG1492 మీG5216 పితరులుG3962 నన్నుG3165 పరీక్షించిG1381 శోధించిరిG3985.

When your fathers tempted me, proved me, and saw my works forty years.
10

కావునG1352 నేను ఆG1565 తరమువారివలనG1074 విసిగిG4360 -వీరెల్లప్పుడునుG104 తమ హృదయాలోచనలలోG2588 తప్పిపోవుచున్నారుG4105. నాG3450 మార్గములనుG3598 తెలిసికొనG1097లేదుG3756.

Wherefore I was grieved with that generation, and said, They do alway err in their heart; and they have not known my ways.
11

గనుకG5613 నేను కోపముG3709తోG1722 ప్రమాణముG3660 చేసినట్టు వారుG1487 నాG3450 విశ్రాంతిG2633లోG1519 ప్రవేశింపరనిG1525 చెప్పితిని.

So I sware in my wrath, They shall not enter into my rest.)
12

సహోదరులారాG80, జీవముగలG2198 దేవునిG2316 విడిచిపోవునట్టిG868 విశ్వాసములేనిG570 దుష్టG4190హృదయముG2588 మీలోG5216 ఎవనిG5100యందైననుG1722 ఒకవేళ ఉండుG2071నేమోG3379 అని జాగ్రత్తగా చూచుకొనుడిG991.

Take heed, brethren, lest there be in any of you an evil heart of unbelief, in departing from the living God.
13

నేడుG4594 మీరాయనG846 శబ్దమునుG5456 వినినG191యెడలG1437, కోపము పుట్టించిG3894 నప్పటివలెG5613 మీG5216 హృదయములనుG2588 కఠినపరచుG4645కొనకుడనిG3361 ఆయన చెప్పెనుG3004 గనుక,

But exhort one another daily, while it is called To day; lest any of you be hardened through the deceitfulness of sin.
14

పాపమువలనG266 కలుగు భ్రమచేతG539 మీలోG5216 ఎవడునుG5100 కఠినపరచబడG4645కుండునట్లుG3363 -నేడుG4594 అనబడుG2564 సమయముండగానేG891, ప్రతిదినమునుG2596 ఒకనికొకడుG1438 బుద్ధిచెప్పుకొనుడిG3870.

For we are made partakers of Christ, if we hold the beginning of our confidence stedfast unto the end;
15

ఏలయనగాG1063 మొదటనుండిG746 మనకున్న దృఢ విశ్వాసముG5287 అంతముG5056మట్టుకుG3360 గట్టిగాG949 చేపట్టినG2722యెడలనేG1437 క్రీస్తులోG5547 పాలివారమైG3353యుందుముG1096.

While it is said, To day if ye will hear his voice, harden not your hearts, as in the provocation.
16

వినిG191 కోపము పుట్టించినG3893వారెవరుG5100? మోషేG3475చేతG1223 నడిపింపబడి ఐగుప్తులోG125 నుండిG1537 బయలుదేరి వచ్చినG1831వారందరేG3956 గదాG3756

For some, when they had heard, did provoke: howbeit not all that came out of Egypt by Moses.
17

ఎవరిమీదG5101 నలువదిG5026 ఏండ్లుG2094 ఆయన కోపగించెనుG4360? పాపము చేసినవారిG264 మీదనే గదా?G3780 వారిG3739 శవములుG2966 అరణ్యముG2048లోG1722 రాలిపోయెనుG4098.

But with whom was he grieved forty years? was it not with them that had sinned, whose carcases fell in the wilderness?
18

తనG848 విశ్రాంతిG2663లోG1519 ప్రవేశింపరనిG3361 యెవరినిG5101 గూర్చి ప్రమాణముG3660 చేసెను? అవిధేయులైనవారినిగూర్చియే గదాG544

And to whom sware he that they should not enter into his rest, but to them that believed not?
19

కాగాG252 అవిశ్వాసముG570చేతనేG వారుG1410 ప్రవేశింపG1525లేకG3756 పోయిరని గ్రహించుచున్నాముG991.

So we see that they could not enter in because of unbelief.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.