Day 151
Day 152 : 2 రాజులు 10-11 & 2 తిమోతికి 3-4
Day 153

2 రాజులు అధ్యాయము 10

1

షోమ్రోనులోH8111 అహాబునకుH256 డెబ్బదిమందిH7657 కుమారులుండిరిH1121. యెహూH3058 వెంటనే తాకీదులుH5612 వ్రాయించిH3789 షోమ్రోనులోనుండుH8111 యెజ్రెయేలుH3157 అధిపతులకునుH8269 పెద్దలకునుH2205 అహాబుH256 పిల్లలను పెంచినవారికినిH539 పంపిH7971 ఆజ్ఞH559 ఇచ్చిన దేమనగా—మీ యజమానునిH113 కుమారులుH1121 మీయొద్దH854 నున్నారు;

And Ahab had seventy sons in Samaria. And Jehu wrote letters, and sent to Samaria, unto the rulers of Jezreel, to the elders, and to them that brought up Ahab's children, saying,
2

మరియు మీకు రథములునుH7393 గుఱ్ఱములునుH5483 ప్రాకారముగలH4013 పట్టణమునుH5892 ఆయుధH5402 సామగ్రియును కలవు గదా

Now as soon as this letter cometh to you, seeing your master's sons are with you, and there are with you chariots and horses, a fenced city also, and armour;
3

కాబట్టి యీH2088 తాకీదుH5612 మీకుH413 ముట్టినవెంటనేH935 మీ యజమానునిH113 కుమారులలోH1121 ఉత్తముడునుH2896 తగినవాడునైనH3477 యొకని కోరుకొనిH7200, తన తండ్రిH1 సింహాసనముH3678మీదH5921 అతనిని ఆసీనునిగాH7760 చేసి, మీ యజమానునిH113 కుటుంబికులH1004 పక్షమునH5921 యుద్ధమాడుడిH3898.

Look even out the best and meetest of your master's sons, and set him on his father's throne, and fight for your master's house.
4

వారు ఇది విని బహుH3966 భయపడి—ఇద్దరుH8147 రాజులుH4428 అతనిముందరH6440 నిలువH5975జాలకH3808 పోయిరే, మనH587 మెట్లుH349 నిలువగలమనిH5975 అనుకొనిH559

But they were exceedingly afraid, and said, Behold, two kings stood not before him: how then shall we stand?
5

కుటుంబపుH1004 అధికారియు పట్టణపుH5892 అధికారియు పెద్దలునుH2205 పిల్లలను పెంచినH539 వారును కూడి యెహూకుH3058 వర్తమానము పంపి—మేముH587 నీ దాసులముH5650; నీ సెలవుH559 ప్రకారము సమస్తముH3605 జరిగించెదముH6213; మేము ఎవనిని రాజుగాH4427 చేసికొనముH3808; నీ దృష్టికిH5869 ఏది అనుకూలమోH2896 దాని చేయుమనిH6213 తెలియజేసిరిH559.

And he that was over the house, and he that was over the city, the elders also, and the bringers up of the children, sent to Jehu, saying, We are thy servants, and will do all that thou shalt bid us; we will not make any king: do thou that which is good in thine eyes.
6

అప్పుడతడు రెండవH8145 తాకీదుH5612 వ్రాయించిH3789 మీరుH859 నా పక్షమున నుండి నా మాటH6963 వినుటకుH8085 ఒప్పుకొనినయెడలH518 మీ యజమానునిH113 కుమారులH1121 తలలనుH7218 తీసికొనిH3947, రేపుH279 ఈ వేళకుH6256 యెజ్రెయేలునకు నాయొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చెను. డెబ్బదిH7657 మందిH376 రాజH4428కుమారులునుH1121 వారిని పెంచినH1431 పట్టణపుH5892 పెద్దలH1419 యొద్దH854 ఉండిరి.

Then he wrote a letter the second time to them, saying, If ye be mine, and if ye will hearken unto my voice, take ye the heads of the men your master's sons, and come to me to Jezreel by to morrow this time. Now the king's sons, being seventy persons, were with the great men of the city, which brought them up.
7

కావున ఆ తాకీదుH5612 తమకు ముట్టినప్పుడుH935 వారు డెబ్బదిH7657మందిH376 రాజH4428కుమారులనుH1121 పట్టుకొనిH3947 చంపిH7819, వారి తలలనుH7218 గంపలలోH1731 పెట్టిH7760, యెజ్రెయేలులోనున్నH3157 అతని యొద్దకుH413 పంపిరిH7971.

And it came to pass, when the letter came to them, that they took the king's sons, and slew seventy persons, and put their heads in baskets, and sent him them to Jezreel.
8

దూతH4397 అతనియొద్దకు వచ్చిH935 —రాజH4428కుమారులH1121 తలలుH7218 వచ్చినవనిH935 చెప్పగాH559 అతడు—ఉదయమువరకుH5704 ద్వారముH8179 బయటిస్థలమందుH6607 వాటిని రెండుH8147 కుప్పలుగాH6652 వేయించుడనెనుH7760.

And there came a messenger, and told him, saying, They have brought the heads of the king's sons. And he said, Lay ye them in two heaps at the entering in of the gate until the morning.
9

ఉదయమైనప్పుడుH1242 అతడు బయటికి వచ్చిH3318 నిలిచిH5975, జనుH5971లందరినిH3605 చూచి—మీరుH859 నిర్దోషులుH6662, నేనుH589 నా యజమానునిH113మీదH5921 కుట్రచేసిH7194 అతని చంపితినిH2026; అయితే వీరందరినిH3605 ఎవరుH4310 చంపిరిH5221?

And it came to pass in the morning, that he went out, and stood, and said to all the people, Ye be righteous: behold, I conspired against my master, and slew him: but who slew all these?
10

అహాబుH256 కుటుంబికులనుH1004గూర్చిH5921 యెహోవాH3068 సెలవిచ్చిన మాటలలోH1697 ఒకటియు నెరవేరకH5307 పోదుH3808; తన సేవకుడైనH5650 ఏలీయాద్వారాH452 తాను సెలవిచ్చిన మాటH1696 యెహోవాH3068 నెరవేర్చెననిH6213 చెప్పెనుH1696.

Know now that there shall fall unto the earth nothing of the word of the LORD, which the LORD spake concerning the house of Ahab: for the LORD hath done that which he spake by his servant Elijah.
11

ఈ ప్రకారము యెహూH3058 యెజ్రెయేలులోH3157 అహాబుH256 కుటుంబికుH1004లందరినిH3605, అతని సంబంధులగు గొప్పవారిH1419నందరినిH3605 అతని బంధువులనందరినిH3045, అతడు నియమించిన యాజకులనుH3548 హతముచేసెనుH5221; అతనికి ఒకనినైనను ఉండH7604నియ్యలేదుH1115.

So Jehu slew all that remained of the house of Ahab in Jezreel, and all his great men, and his kinsfolks, and his priests, until he left him none remaining.
12

అప్పుడతడు లేచిH6965 ప్రయాణమైH935 షోమ్రోనుH8111 పట్టణమునకు పోయెనుH1980. మార్గమందుH1870 అతడుH1931 గొఱ్ఱెవెండ్రుకలు కత్తిరించు ఇంటికిH1044 వచ్చి

And he arose and departed, and came to Samaria. And as he was at the shearing house in the way,
13

యూదాH3063 రాజైనH4428 అహజ్యాH274 సహోదరులనుH251 ఎదుర్కొని—H4672 మీరుH859 ఎవరనిH4310 వారి నడుగగా—H559 వారు మేముH587 అహజ్యాH274 సహోదరులముH251; రాజకుమారులనుH1121 రాణికుమారులనుH1121 దర్శించుటకుH7965 వెళ్లుచున్నామనిH3381 చెప్పిరిH559.

Jehu met with the brethren of Ahaziah king of Judah, and said, Who are ye? And they answered, We are the brethren of Ahaziah; and we go down to salute the children of the king and the children of the queen.
14

వారిని సజీవులగాH2416 పట్టుకొనుడనిH8610 అతడు చెప్పగాH559 వారు వారిని సజీవులగాH24416 పట్టుకొనిH8610 యొకనినైనH376 విడువకH3808 గొఱ్ఱె వెండ్రుకలు కత్తిరించు ఇంటిH1044 గోతిదగ్గరH413 నలువదిH705 ఇద్దరినిH8147 చంపిరిH7819.

And he said, Take them alive. And they took them alive, and slew them at the pit of the shearing house, even two and forty men; neither left he any of them.
15

అచ్చటినుండిH8033 అతడు పోయినH1980 తరువాత తన్ను ఎదుర్కొనH7122 వచ్చిన రేకాబుH7394 కుమారుడైనH1121 యెహోనాదాబునుH3082 కనుగొనిH4672 అతనిని కుశలప్రశ్నలడిగి—నీయెడలH3824 నాకున్నట్టుగాH3477 నాయెడలH3824 నీకున్నదాH3824 అని అతని నడుగగాH559 యెహోనాదాబు—ఉన్నదనెనుH3426. —ఆలాగైతే నా చేతిలోH3027 చెయ్యి వేయుమనిH5414 చెప్పగా అతడు ఇతని చేతిలోH3027 చెయ్యివేసెనుH5414. గనుక యెహూ తన రథముH4818 మీదH413 అతనిని ఎక్కించుకొనిH5927

And when he was departed thence, he lighted on Jehonadab the son of Rechab coming to meet him: and he saluted him, and said to him, Is thine heart right, as my heart is with thy heart? And Jehonadab answered, It is. If it be, give me thine hand. And he gave him his hand; and he took him up to him into the chariot.
16

—యెహోవానుగూర్చిH3068 నాకు కలిగిన ఆసక్తినిH7068 చూచుటకైH7200 నాతోకూడH854 రమ్మనగాH1980 యెహూ రథముమీదH7393 వారతని కూర్చుండబెట్టిరిH7392.

And he said, Come with me, and see my zeal for the LORD. So they made him ride in his chariot.
17

అతడు షోమ్రోనునకుH8111 వచ్చిH935 షోమ్రోనులోH8111 అహాబునకుH256 శేషించియున్నH7604 వారినందరినిH3605 చంపిH5221, ఏలీయాకుH452 యెహోవాH3068 సెలవిచ్చినH1696 మాటH1697 నెరవేర్చి, అహాబును నిర్మూలముH8045 చేయువరకుH5704 హతముచేయుట మానకుండెను.

And when he came to Samaria, he slew all that remained unto Ahab in Samaria, till he had destroyed him, according to the saying of the LORD, which he spake to Elijah.
18

తరువాత యెహూH3058 జనుH5971 లందరినిH3605 సమకూర్చిH6908 వారికీలాగుH413 ఆజ్ఞH559 ఇచ్చెను—అహాబుH256 బయలుH1168 దేవతకు కొద్దిగానేH4592 పూజచేసెనుH5647. యెహూH3058 అను నేను అధికముగాH7235 పూజచేయబోవుచున్నానుH5647,

And Jehu gathered all the people together, and said unto them, Ahab served Baal a little; but Jehu shall serve him much.
19

కావున ఒకడైననుH376 తప్పకుండH6485 బయలుH1168 ప్రవక్తలనందిరినిH3605 వాని భక్తులనందరినిH3605 వారి యాజకులనందరినిH3605 నాయొద్దకుH413 పిలువనంపించుడిH7121; నేను బయలునకుH1168 గొప్పH1419 బలిH2077 అర్పింప బోవుచున్నాను గనుక రానివాడెవడోH834 వాని బ్రదుకనియ్యననిH3808 చెప్పెను. అయితే బయలునకుH1168 మ్రొక్కువారినిH5647 నాశనముH6 చేయుటకై అతడు ఈ ప్రకారముH4616 కపటోపాయముH6122 చేసెనుH6213.

Now therefore call unto me all the prophets of Baal, all his servants, and all his priests; let none be wanting: for I have a great sacrifice to do to Baal; whosoever shall be wanting, he shall not live. But Jehu did it in subtilty, to the intent that he might destroy the worshippers of Baal.
20

మరియు యెహూH3058 —బయలునకుH1168 పండుగH6116 నియమింపబడినదని చాటించుడనిH6942 ఆజ్ఞH559 ఇయ్యగా వారాలాగు చాటించిరిH7121.

And Jehu said, Proclaim a solemn assembly for Baal. And they proclaimed it.
21

యెహూH3058 ఇశ్రాయేలుH3478 దేశమంతటిలోనికిH3605 వర్తమానము పంపించగాH7971 బయలునకుH1168 మ్రొక్కుH5647 వారందరునుH3605 వచ్చిరిH935, రానివాడుH7604 ఒకడునుH376 లేడుH3808; వారు వచ్చిH935 బయలుH1168 గుడిలోH1004 ప్రవేశింపగా ఎచ్చటను చోటులేకుండ బయలుH1168 గుడిH1004 ఈ తట్టునుండిH6310 ఆ తట్టువరకుH6310 నిండిపోయెనుH4390.

And Jehu sent through all Israel: and all the worshippers of Baal came, so that there was not a man left that came not. And they came into the house of Baal; and the house of Baal was full from one end to another.
22

అప్పుడతడు వస్త్రశాలమీదH5921 ఉన్న అధికారిని పిలిచి—బయలునకుH1168 మ్రొక్కువారిH5647 కందరికిH3605 వస్త్రములుH3830 బయటికి తెప్పించుమనిH3318 చెప్పగాH559 వాడు తెప్పించెనుH3318.

And he said unto him that was over the vestry, Bring forth vestments for all the worshippers of Baal. And he brought them forth vestments.
23

యెహూయునుH3058 రేకాబుH7394 కుమారుడైనH1121 యెహోనాదాబునుH3082 బయలుH1168 గుడిలోH1004 ప్రవేశింపగా యెహూ—యెహోవాH3068 భక్తులలోH5650 ఒకనినైనను ఇచ్చటH6311 మీ యొద్దనుండనియ్యక బయలునకుH1168 మ్రొక్కువారుH5647 మాత్రమేH905 యుండునట్లుH3426 జాగ్రత్తచేయుడనిH7200 బయలునకుH1168 మ్రొక్కువారితోH5647 ఆజ్ఞH559 ఇచ్చెను.

And Jehu went, and Jehonadab the son of Rechab, into the house of Baal, and said unto the worshippers of Baal, Search, and look that there be here with you none of the servants of the LORD, but the worshippers of Baal only.
24

బలులనుH2077 దహనబలులనుH5930 అర్పించుటకైH6213 వారు లోపల ప్రవేశింపగాH935 యెహూH3058 యెనుబదిH8084 మందినిH376 బయటH2351 కావలియుంచి—నేనుH589 మీ వశముచేసినవారిలోH3027 ఒకడైనH376 తప్పించుకొనిH4422 పోయినయెడలH935 వాని ప్రాణమునకుH5315 బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణముతీతుననిH5315 వారితో చెప్పిH559 యుండెను.

And when they went in to offer sacrifices and burnt offerings, Jehu appointed fourscore men without, and said, If any of the men whom I have brought into your hands escape, he that letteth him go, his life shall be for the life of him.
25

దహనబలులH5930 నర్పించుటH6213 సమాప్తికాగాH3615 యెహూ—మీరు లోపల చొచ్చిH935 యొకడైననుH376 బయటికి రాకుండH3318 H408 వారిని చంపుడనిH5221 తన కావలివారితోనుH7323 అధిపతులతోనుH7991 చెప్పగాH559 వారు అందరిని హతముH5221 చేసిరి. పిమ్మట కావలివారునుH7323 అధిపతులునుH7991 వారిని బయటవేసిH7993, బయలుH1168 గుడియున్నH1004 పట్టణమునకుH5892 పోయిH1980

And it came to pass, as soon as he had made an end of offering the burnt offering, that Jehu said to the guard and to the captains, Go in, and slay them; let none come forth. And they smote them with the edge of the sword; and the guard and the captains cast them out, and went to the city of the house of Baal.
26

బయలుH1168 గుడిలోనిH1004 నిలువు విగ్రహములనుH4676 బయటికి తీసికొని వచ్చిH3318 వాటిని కాల్చివేసిరిH8313.

And they brought forth the images out of the house of Baal, and burned them.
27

మరియు బయలుH1168 ప్రతిమనుH4676 గుడినిH1004 క్రింద పడగొట్టిH5422 దానిని పెంటయిల్లుగాH4163 చేసిరిH7760. నేటిH3117 వరకుH5704 అది ఆలాగే యున్నది

And they brake down the image of Baal, and brake down the house of Baal, and made it a draught house unto this day.
28

ఈ ప్రకారము యెహూH3058 బయలుH1168 దేవతను ఇశ్రాయేలువారిమధ్యH3478 నుండకుండ నాశనముH8045 చేసెను.

Thus Jehu destroyed Baal out of Israel.
29

అయితేH7535 ఇశ్రాయేలువారుH3478 పాపముH2398 చేయుటకు నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 కారకుడైనట్లు యెహూకూడH3058 అందుకు కారకుడై, బేతేలుH1008 దానుH1835 అను స్థలములందున్న బంగారుH2091 దూడలనుH5695 అనుసరించుటH310 మానH5493 లేదుH3808.

Howbeit from the sins of Jeroboam the son of Nebat, who made Israel to sin, Jehu departed not from after them, to wit, the golden calves that were in Bethel, and that were in Dan.
30

కావున యెహోవాH3068 యెహూతోH3058 నీలాగు సెలవిచ్చెను—నీవు నా హృదయాలోచనH3824 యంతటిచొప్పునH3605 అహాబుH256 కుటుంబికులకుH1004 చేసిH6213 నా దృష్టికిH5869 న్యాయమైనదానిH3477 జరిగించిH6213 బాగుగాH2895 నెరవేర్చితివి గనుకH3282 నీ కుమారులుH1121 నాల్గవH7243 తరము వరకు ఇశ్రాయేలురాజ్యH3478 సింహాసనముH3678 మీదH5921 ఆసీనులగుదురుH3427.

And the LORD said unto Jehu, Because thou hast done well in executing that which is right in mine eyes, and hast done unto the house of Ahab according to all that was in mine heart, thy children of the fourth generation shall sit on the throne of Israel.
31

అయితే ఇశ్రాయేలువారుH3478 పాపముH2398 చేయుటకు కారకుడైన యరొబాముచేసినH3379 పాపములనుH2403 యెహూH3058 యేమాత్రమును విసర్జించనివాడైH5493 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 నియమించిన ధర్మశాస్త్రమునుH8451 పూర్ణH3605 హృదయముతోH3824 అనుసరించుటకుH1980 శ్రద్ధాభక్తులుH8104 లేనిH3808 వాడాయెను.

But Jehu took no heed to walk in the law of the LORD God of Israel with all his heart: for he departed not from the sins of Jeroboam, which made Israel to sin.
32

H1992 దినములలోH3117 యెహోవాH3068 ఇశ్రాయేలువారినిH3478 తగ్గించH7096 నారంభించెనుH2490.

In those days the LORD began to cut Israel short: and Hazael smote them in all the coasts of Israel;
33

హజాయేలుH2371 ఇశ్రాయేలుH3478 సరిహద్దులలోH1366 నున్న యొర్దానుH3383 తూర్పుదిక్కునH4217 గాదీయులకునుH1425 రూబెనియులకునుH7206 చేరికైన గిలాదుH1568 దేశమంతటిలోనుH3605, అర్నోనుH769 నదిH5158 దగ్గరనున్నH5921 అరోయేరుH6177 మొదలుకొని మనష్షీయులH4520 దేశములోను, అనగా గిలాదులోనుH1568 బాషానులోనుH1316 వారిని ఓడించెనుH5221.

From Jordan eastward, all the land of Gilead, the Gadites, and the Reubenites, and the Manassites, from Aroer, which is by the river Arnon, even Gilead and Bashan.
34

యెహూH3058 చేసినH6213 యితరH3499 కార్యములనుH1697 గూర్చియు, అతడు చేసినH6213 దానినంతటినిగూర్చియుH3605, అతని పరాక్రమమునుగూర్చియుH1369 ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథH5612 మందుH5921 వ్రాయబడిH3789 యున్నది.

Now the rest of the acts of Jehu, and all that he did, and all his might, are they not written in the book of the chronicles of the kings of Israel?
35

అంతట యెహూH3058 తన పితరులH1 తోకూడH5973 నిద్రించిH7901 షోమ్రోనులోH8111 సమాధిచేయబడెనుH6912; అతని కుమారుడైనH1121 యెహోయాహాజుH3059 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

And Jehu slept with his fathers: and they buried him in Samaria. And Jehoahaz his son reigned in his stead.
36

షోమ్రోనులోH8111 యెహూH3058 ఇశ్రాయేలునుH3478 ఏలినH4427 కాలముH3117 ఇరువదిH6242 యెనిమిదిH8083 యేండ్లుH8141.

And the time that Jehu reigned over Israel in Samaria was twenty and eight years.

2 రాజులు అధ్యాయము 11

1

అహజ్యాH274 తల్లియైనH517 అతల్యాH6271 తన కుమారుడుH1121 మృతిH4191 బొందెనని తెలిసికొనిH7200 లేచిH6965 రాజకుమారులనందరినిH3605 నాశనముH6 చేసెను.

And when Athaliah the mother of Ahaziah saw that her son was dead, she arose and destroyed all the seed royal.
2

రాజైనH4428 యెహోరాముH3141 కుమార్తెయునుH1323 అహజ్యాకుH274 సహోదరియునైనH269 యెహోషెబH3089 అహజ్యాH274 కుమారుడైనH1121 యోవాషునుH3101, హతమైనH4191 రాజకుమారులతోకూడH1121 చంపబడకుండ అతని రహస్యముగా తప్పించెనుH1589 గనుక వారు అతనిని అతని దాదినిH3243 పడకగదిలోH4296 అతల్యాకుH6271 మరుగుగాH5641 ఉంచియుండుటచేత అతడు చంపబడకుండెనుH3808.

But Jehosheba, the daughter of king Joram, sister of Ahaziah, took Joash the son of Ahaziah, and stole him from among the king's sons which were slain; and they hid him, even him and his nurse, in the bedchamber from Athaliah, so that he was not slain.
3

అతల్యాH6271 దేశమునుH776 ఏలుచుండగాH4427 ఇతడు ఆరుH8337 సంవత్సరములుH8141 యెహోవాH3068 మందిరమందుH1004 దాదితో కూడH854 దాచబడిH2244 యుండెనుH1961.

And he was with her hid in the house of the LORD six years. And Athaliah did reign over the land.
4

ఏడవH7637 సంవత్సరమందుH8141 యెహోయాదాH3077 కావలికాయువారిమీదనుH7323 రాజదేహ సంరక్షకులమీదనుH3746 ఏర్పడియున్న శతాధిపతులనుH8269 పిలువనంపించిH3947, యెహోవాH3068 మందిరములోనికిH1004 వారిని తీసికొని పోయిH935, యెహోవాH3068 మందిరమందుH1004 వారిచేత ప్రమాణముH7650 చేయించి వారితో నిబంధనచేసిH3772, వారికి ఆ రాజుH4428 కుమారునిH1121 కనుపరచిH7200 యీలాగు ఆజ్ఞాపించెనుH6680

And the seventh year Jehoiada sent and fetched the rulers over hundreds, with the captains and the guard, and brought them to him into the house of the LORD, and made a covenant with them, and took an oath of them in the house of the LORD, and shewed them the king's son.
5

—మీరు చేయవలసినదేమనగాH6213, విశ్రాంతిH7676 దినమున లోపల ప్రవేశించుH935 మీరు మూడుH7992 భాగములై యొక భాగము రాజమందిరమునకుH1004 కావలిH4931 కాయువారైH8104 యుండవలెను;

And he commanded them, saying, This is the thing that ye shall do; A third part of you that enter in on the sabbath shall even be keepers of the watch of the king's house;
6

ఒక భాగము సూరుH5495 గుమ్మముదగ్గరH8179 కాపు చేయవలెను, ఒక భాగము కాపు కాయువారిH7323 వెనుకటిH310 గుమ్మమునొద్దH8179 ఉండవలెను, ఈ ప్రకారము మందిరమునుH1004 భద్రపరచుటకైH4931 మీరు దానిని కాచుకొనిH8104 యుండవలెను.

And a third part shall be at the gate of Sur; and a third part at the gate behind the guard: so shall ye keep the watch of the house, that it be not broken down.
7

మరియు విశ్రాంతిH7676 దినమున బయలుదేరుH3318 మీయందరిలోH3605 రెండుH8147 భాగములుH3027 రాజుH4428 దగ్గరH413 యెహోవాH3068 మందిరమునకుH1004 కాపుH4931 కాయువారైH8104 యుండవలెను.

And two parts of all you that go forth on the sabbath, even they shall keep the watch of the house of the LORD about the king.
8

మీలో ప్రతి మనిషిH376 తన తన ఆయుధములనుH3627 చేతH3027 పట్టుకొని రాజుచుట్టుH5439 కాచుకొని యుండవలెను, ఎవడైనను పంక్తులలోH7713 ప్రవేశించినయెడలH935 వాని చంపవలెనుH4191, రాజుH4428 బయలుదేరిH3318 సంచరించునప్పుడెల్ల మీరు అతనియొద్దH854 ఉండవలెనుH1961.

And ye shall compass the king round about, every man with his weapons in his hand: and he that cometh within the ranges, let him be slain: and be ye with the king as he goeth out and as he cometh in.
9

శతాధిపతులుH8269 యాజకుడైనH3548 యెహోయాదాH3077 తమ కిచ్చిన ఆజ్ఞH6680లన్నిటిH3605 ప్రకారము చేసిరిH6213, ప్రతి మనిషిH376 తన తన మనుష్యులనుH376 తీసికొనిH3947 విశ్రాంతిదినమునH7676 లోపల ప్రవేశింపవలసినH935 వారితోను, విశ్రాంతిదినమునH7676 బయలుదేరవలసినH3318 వారితోను కలిసిH5973 యాజకుడైనH3548 యెహోయాదాH3077 యొద్దకుH413 వచ్చెనుH935.

And the captains over the hundreds did according to all things that Jehoiada the priest commanded: and they took every man his men that were to come in on the sabbath, with them that should go out on the sabbath, and came to Jehoiada the priest.
10

యాజకుడుH3548 మందిరములోH1004 ఉన్న దావీదుH1732 ఈటెలనుH2595 డాళ్లనుH7982 శతాధిపతులకుH8269 అప్పగింపగాH5414

And to the captains over hundreds did the priest give king David's spears and shields, that were in the temple of the LORD.
11

కాపు కాయువారిలోH7323 ప్రతి మనిషిH376 తన తన ఆయుధములనుH3627 చేతH3027 పట్టుకొని బలిపీఠముచెంతనుH4196 మందిరముచెంతనుH1004 మందిరముH1004 కుడికొనH3802 మొదలుకొనిH4480 యెడమకొనH3802 వరకుH5704 రాజుచుట్టుH5439 నిలిచిరిH5975.

And the guard stood, every man with his weapons in his hand, round about the king, from the right corner of the temple to the left corner of the temple, along by the altar and the temple.
12

అప్పుడు యాజకుడుH3548 రాజకుమారునిH1121 బయటకు తోడుకొనిపోయిH3318 అతని తలమీదH5921 కిరీటముH5145 పెట్టిH5414, ధర్మశాస్త్రగ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగాH4886 చేసి చప్పట్లుకొట్టి—రాజుH4428 చిరంజీవియగునుగాకనిH2421 చాటించిరిH559.

And he brought forth the king's son, and put the crown upon him, and gave him the testimony; and they made him king, and anointed him; and they clapped their hands, and said, God save the king.
13

అతల్యాH6271, కాయువారునుH7323 జనులునుH5971 కేకలువేయగాH6963 వినిH8085, యెహోవాH3068 మందిరమందున్నH1004 జనులH5971 దగ్గరకుH413 వచ్చిH935

And when Athaliah heard the noise of the guard and of the people, she came to the people into the temple of the LORD.
14

రాజుH4428 ఎప్పటి మర్యాదH4941 చొప్పున ఒక స్తంభముదగ్గరH5921 నిలుచుటయుH5975, అధిపతులునుH8269 బాకా ఊదువారునుH2689 రాజునొద్దH413 నిలువబడుటయుH5975, దేశపుH776 వారందరునుH5971 సంతోషించుచుH8056 శృంగధ్వనిచేయుటయుH8628 చూచిH7200 తన వస్త్రములనుH899 చింపుకొనిH7167 — ద్రోహముH7195 ద్రోహముH7195 అని కేకH7121 వేయగా

And when she looked, behold, the king stood by a pillar, as the manner was, and the princes and the trumpeters by the king, and all the people of the land rejoiced, and blew with trumpets: and Athaliah rent her clothes, and cried, Treason, Treason.
15

యాజకుడైనH3548 యెహోయాదాH3077 సైన్యములోనిH2428 శతాధిపతులకుH8269 — యెహోవాH3068 మందిరమందుH1004 ఆమెను చంపకూడదుH408, పంక్తులH7713 బయటికి ఆమెను వెళ్లగొట్టుడిH3318; ఆమె పక్షపువారినిH310 ఖడ్గముచేతH2719 చంపుడనిH4191 ఆజ్ఞH559 ఇచ్చెను గనుక

But Jehoiada the priest commanded the captains of the hundreds, the officers of the host, and said unto them, Have her forth without the ranges: and him that followeth her kill with the sword. For the priest had said, Let her not be slain in the house of the LORD.
16

రాజH4428మందిరములోనికిH1004 గుఱ్ఱములుH5483 వచ్చుH3996 మార్గమునH1870 ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్లిపోగాH935 వారు ఆమెను అక్కడH8033 పట్టుకొనిH7760 చంపిరిH4191.

And they laid hands on her; and she went by the way by the which the horses came into the king's house: and there was she slain.
17

అప్పుడు యెహోయాదా—జనులుH5971 యెహోవాH3068 వారనిH1961 ఆయన పేరట రాజుతోనుH4428 జనులతోనుH5971 నిబంధనH1285 చేయించెనుH3772, మరియు అతడు రాజుపేరటH4428 జనులతోH5971 నిబంధనH1285 చేయించెనుH3772.

And Jehoiada made a covenant between the LORD and the king and the people, that they should be the LORD'S people; between the king also and the people.
18

అప్పుడు దేశపుH776 జనుH5971లందరునుH3605 బయలుH1168 గుడికిH1004 పోయిH935 దానిని పడగొట్టిH5422 దాని బలిపీఠములనుH4196 ప్రతిమలనుH6754 ఛిన్నాభిన్నములుచేసిH7665, బయలునకుH1168 యాజకుడైనH3548 మత్తానునుH4977 బలిపీఠములH4196 ముందరH6440 చంపివేసిరిH2026. మరియు యాజకుడైనH3548 యెహోయాదా యెహోవాH3068 మందిరమునుH1004 కాచుకొనుటకు మనుష్యులనుH6486 నియమించెనుH7760.

And all the people of the land went into the house of Baal, and brake it down; his altars and his images brake they in pieces thoroughly, and slew Mattan the priest of Baal before the altars. And the priest appointed officers over the house of the LORD.
19

అతడు శతాధిపతులనుH8269 అధికారులనుH3746 కాపుకాయువారినిH7323 దేశపుH776 జనులందరినిH3605 పిలిపింపగాH3947 వారు యెహోవాH3068 మందిరములోనున్న రాజునుH4428తీసికొనిH3381, కాపుకాయువారిH7323 గుమ్మపుH8179 మార్గమునH1870 రాజనగరునకుH1004 రాగాH935 రాజుH4428 సింహాసనముH3678మీదH5921 ఆసీనుడాయెనుH3427.

And he took the rulers over hundreds, and the captains, and the guard, and all the people of the land; and they brought down the king from the house of the LORD, and came by the way of the gate of the guard to the king's house. And he sat on the throne of the kings.
20

మరియు వారు రాజH4428నగరుH1004 దగ్గర అతల్యానుH6271 ఖడ్గముచేతH2719 చంపినH4191 తరువాత దేశపుH776 జనుH5971లందరునుH3605 సంతోషించిరిH8055, పట్టణమునుH5892 నిమ్మళముగాH8252 ఉండెను.

And all the people of the land rejoiced, and the city was in quiet: and they slew Athaliah with the sword beside the king's house.
21

యోవాషుH3060 ఏలనారంభించినప్పుడుH4427 అతడు ఏడేంH7651డ్లవాడుH8141.

Seven years old was Jehoash when he began to reign.

2 తిమోతికి అధ్యాయము 3

1

అంత్యG2078దినములG2250లోG1722 అపాయకరమైనG5467 కాలములుG2540 వచ్చుననిG1764 తెలిసికొనుముG1097.

This know also, that in the last days perilous times shall come.
2

ఏలాగనగా మనుష్యులుG444 స్వార్థ ప్రియులుG5367 ధనాపేక్షులుG5366 బింకములాడువారుG213 అహంకారులుG5244 దూషకులుG989 తల్లిదండ్రులకుG1118 అవిధేయులుG545 కృతజ్ఞత లేనివారుG884 అపవిత్రులుG462

For men shall be lovers of their own selves, covetous, boasters, proud, blasphemers, disobedient to parents, unthankful, unholy,
3

అనురాగరహితులుG794 అతిద్వేషులుG786 అపవాదకులుG1228 అజితేంద్రియులుG193 క్రూరులుG434 సజ్జనద్వేషులుG865

Without natural affection, trucebreakers, false accusers, incontinent, fierce, despisers of those that are good,
4

ద్రోహులుG4273 మూర్ఖులుG4312 గర్వాంధులుG5187 దేవునికంటెG5377 సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారుG5369,

Traitors, heady, highminded, lovers of pleasures more than lovers of God;
5

పైకి భక్తిగలవారివలెG2150 ఉండియుG2192 దానిG846 శక్తినిG1411 ఆశ్రయించనివారునైG720 యుందురు. ఇట్టివారికిG5128 విముఖుడవైG665 యుండుము.

Having a form of godliness, but denying the power thereof: from such turn away.
6

పాపG266భరితులైG4987 నానావిధములైనG4164 దురాశలవలనG1939 నడిపింపబడిG71, యెల్లప్పుడునుG3842 నేర్చుకొనుచున్ననుG3129,

For of this sort are they which creep into houses, and lead captive silly women laden with sins, led away with divers lusts,
7

సత్యవిషయమైనG225 అనుభవజ్ఞానముG1922 ఎప్పుడునుG3368 పొందలేనిG1410 అవివేక స్త్రీలయొక్కG1133 యిండ్లలోG3614 చొచ్చిG1519, వారిని చెరపట్టుకొనిG162 పోవువారు వీరిలో చేరినవారుG1744.

Ever learning, and never able to come to the knowledge of the truth.
8

యన్నేG2389, యంబ్రేG2387 అనువారుG3778 మోషేనుG3475 ఎదిరించినట్టుG436 వీరునుG2532 చెడినG2704 మనస్సుG3563 కలిగి విశ్వాసG4102విషయములోG4012 భ్రష్టులైG96 సత్యమునుG225 ఎదిరింతురుG436.

Now as Jannes and Jambres withstood Moses, so do these also resist the truth: men of corrupt minds, reprobate concerning the faith.
9

అయినను వారిG846 అవివేకG454మేలాగుG2071 తేటపడెనోG1552 ఆలాగేG5613 వీరిదిG1565కూడG2532 అందరికిG3956 తేటపడును గనుక వీరు ఇకముందుకుG4298 సాగరుG3756.

But they shall proceed no further: for their folly shall be manifest unto all men, as theirs also was.
10

అయితేG1161 నీవుG4771 నాG3450 బోధనుG1319 నా ప్రవర్తననుG72 నా ఉద్దేశమునుG4286 నా విశ్వాసమునుG4102 నా దీర్ఘశాంతమునుG3115 నా ప్రేమనుG26 నా ఓర్పునుG5281,

But thou hast fully known my doctrine, manner of life, purpose, faith, longsuffering, charity, patience,
11

అంతియొకయG490 ఈకొనియG2430 లుస్త్రG3082 అను పట్టణములలో నాకుG3427 కలిగినట్టిG1096 హింసలనుG1375 ఉపద్రవములనుG3804, తెలిసికొనినవాడవైనన్ను వెంబడించితివి. అట్టిG3634 హింసలనుG1375 సహించితినిG5297 గానిG2532, వాటన్నిటిG3956లోనుండిG1537 ప్రభువుG2962 నన్నుG3165 తప్పించెనుG4506.

Persecutions, afflictions, which came unto me at Antioch, at Iconium, at Lystra; what persecutions I endured: but out of them all the Lord delivered me.
12

క్రీస్తుG5547యేసుG2424నందుG1722 సద్భక్తితోG2153 బ్రదకG2198నుద్దేశించుG2309వారందరుG3956 హింసపొందుదురుG1377.

Yea, and all that will live godly in Christ Jesus shall suffer persecution.
13

అయితేG1161 దుర్జనులునుG4190 వంచకులునుG1114 ఇతరులనుG444 మోసపరచుచుG4105 తామును మోసపోవుచుG4105 అంత కంతకుG4298 చెడిపోవుదురుG5501.

But evil men and seducers shall wax worse and worse, deceiving, and being deceived.
14

క్రీస్తుG5547 యేసుG2424నందుంచవలసినG1722 విశ్వాసముG4102ద్వారాG1223 రక్షణార్థమైనG4991 జ్ఞానము నీకు కలిగించుటకుG4679 శక్తిగలG110 పరిశుద్ధG2413లేఖనములనుG1121 బాల్యముG1025నుండిG575 నీ వెరుగుదువుG1492 గనుక,

But continue thou in the things which thou hast learned and hast been assured of, knowing of whom thou hast learned them;
15

నీవుG4771 నేర్చుకొనిG3129 రూఢియనిG4104 తెలిసికొన్నవిG1492 యెవరివలనG5101 నేర్చుకొంటివోG3129 ఆ సంగతి తెలిసికొని, వాటిG3739యందుG1722 నిలుకడగాG3306 ఉండుము.

And that from a child thou hast known the holy scriptures, which are able to make thee wise unto salvation through faith which is in Christ Jesus.
16

దైవG2316జనుడుG444 సన్నద్ధుడైG5600 ప్రతిG3956 సత్కాG18ర్యమునకుG2041 పూర్ణముగాG739 సిద్ధపడి యుండునట్లుG1822 దైవావేశమువలన కలిగినG2315 ప్రతిG3956లేఖనముG1124 ఉపదేశించుటG1319కునుG4314,

All scripture is given by inspiration of God, and is profitable for doctrine, for reproof, for correction, for instruction in righteousness:
17

ఖండించుటG1650కునుG4314, తప్పు దిద్దుటG1882కునుG4312, నీతిG1343యందుG1722 శిక్షచేయుటG3809కునుG4314 ప్రయోజనకరమై యున్నదిG5624.

That the man of God may be perfect, throughly furnished unto all good works.

2 తిమోతికి అధ్యాయము 4

1

దేవునిG2316యెదుటను సజీవులకునుG2198 మృతులకునుG3498 తీర్పు తీర్చుG2919 క్రీస్తుG5547యేసుG2424 ఎదుటను, ఆయనG848 ప్రత్యక్షతG2015తోడు ఆయనG848 రాజ్యముG932తోడు, నేనుG1473 ఆనబెట్టి చెప్పునదేమనగా

I charge thee therefore before God, and the Lord Jesus Christ, who shall judge the quick and the dead at his appearing and his kingdom;
2

వాక్యమునుG3056 ప్రకటించుముG2784; సమయమందునుG2122 అసమయమందునుG171 ప్రయాసపడుము; సంపూర్ణమైనG3956 దీర్ఘశాంతముG3115తోG1722 ఉపదేశించుచుG1322 ఖండించుముG1651 గద్దించుముG2008 బుద్ధి చెప్పుముG3870.

Preach the word; be instant in season, out of season; reprove, rebuke, exhort with all longsuffering and doctrine.
3

ఎందుకనగాG3753 జనులు హితG5198బోధనుG1319 సహింపకG430, దురదG2833 చెవులుG189 గలవారై తమ స్వకీయG2398 దురాశలకుG1939 అనుకూలమైనG2540 బోధకులనుG1320 తమకొరకుG1438 పోగుచేసికొనిG2002,

For the time will come when they will not endure sound doctrine; but after their own lusts shall they heap to themselves teachers, having itching ears;
4

సత్యమునకుG225 చెవినియ్యకG654 కల్పనాకథలవైపునకుG3454 తిరుగుకాలముG1624 వచ్చును.

And they shall turn away their ears from the truth, and shall be turned unto fables.
5

అయితేG1161 నీవుG4771 అన్నివిషయములలోG1722 మితముగా ఉండుము, శ్రమపడుముG2553, సువార్తికునిG2099 పనిచేయుముG4160, నీG4675 పరిచర్యనుG1248 సంపూర్ణముగా జరిగించుముG4135.

But watch thou in all things, endure afflictions, do the work of an evangelist, make full proof of thy ministry.
6

నేనిప్పుడేG2235 పానార్పణముగ పోయబడుచున్నానుG4689, నేనుG1699 వెడలిపోవుG359 కాలముG2540 సమీపమై యున్నదిG2186.

For I am now ready to be offered, and the time of my departure is at hand.
7

మంచిG2570 పోరాటముG73 పోరాడితినిG75, నా పరుగుG1408 కడ ముట్టించితినిG5055, విశ్వాసముG4102 కాపాడుకొంటినిG5083.

I have fought a good fight, I have finished my course, I have kept the faith:
8

ఇకమీదటG3063 నా కొరకుG3427 నీతిG1343 కిరీటG4735 ముంచబడియున్నదిG606. ఆG1565 దినG2250 మందుG1722 నీతిగలG1342 న్యాయాధిపతియైనG2923 ప్రభువుG2962 అది నాకునుG3427, నాకుG1698 మాత్రమేG3440 కాకుండG3756 తనG846 ప్రత్యక్షతనుG2015 అపేక్షించుG25 వారికందరికినిG3956 అనుగ్రహించునుG591.

Henceforth there is laid up for me a crown of righteousness, which the Lord, the righteous judge, shall give me at that day: and not to me only, but unto all them also that love his appearing.
9

నాG3165 యొద్దకుG4314 త్వరగాG5030 వచ్చుటకుG2064 ప్రయత్నము చేయుముG4704.

Do thy diligence to come shortly unto me:
10

దేమాG1214 యిహలోకమునుG165 స్నేహించిG25 నన్నుG3165 విడిచిG1459 థెస్సలొనీకకుG2332 వెళ్లెనుG198, క్రేస్కేG2913 గలతీయకునుG1053 తీతుG5103 దల్మతియకునుG1149 వెళ్లిరిG1519;

For Demas hath forsaken me, having loved this present world, and is departed unto Thessalonica; Crescens to Galatia, Titus unto Dalmatia.
11

లూకాG3065 మాత్రమేG3441 నాG1700 యొద్దG3326 ఉన్నాడు. మార్కునుG3138 వెంటబెట్టుకొని రమ్ముG71, అతడు పరిచారముG1248 నిమిత్తముG1519 నాకుG3427 ప్రయోజనకరమైనవాడుG2173. తుకికునుG5190 ఎఫెసునకుG2181 పంపితినిG649.

Only Luke is with me. Take Mark, and bring him with thee: for he is profitable to me for the ministry.
12

నీవు వచ్చునప్పుడుG2064 నేను త్రోయలోG5174 కర్పునొద్దG1722 ఉంచి వచ్చినG620 అంగీనిG5341 పుస్తకములనుG975,

And Tychicus have I sent to Ephesus.
13

ముఖ్యముగాG3122 చర్మపు కాగితములనుG3200 తీసికొని రమ్ముG5342.

The cloke that I left at Troas with Carpus, when thou comest, bring with thee, and the books, but especially the parchments.
14

అలెక్సంద్రుG223 అను కంచరివాడుG5471 నాకుG3427 చాలG4183 కీడుచేసెనుG1731, అతనిG846 క్రియలచొప్పునG2596 ప్రభువతనికి ప్రతిఫలG591 మిచ్చును;

Alexander the coppersmith did me much evil: the Lord reward him according to his works:
15

అతని విషయమైG3739 నీవునుG4771 జాగ్రత్తగా ఉండుముG5442, అతడు మాG2251 మాటలనుG3056 బహుగాG3029 ఎదిరించెనుG436.

Of whom be thou ware also; for he hath greatly withstood our words.
16

నేనుG3450 మొదటG4413 సమాధానముG627 చెప్పినప్పుడు ఎవడునుG3762 నాG3427 పక్షముగా నిలువలేదుG4836, అందరుG3956 నన్నుG3427 విడిచిపోయిరిG1459; ఇది వారికి నేరముగాG846 ఎంచబడకుండునుG3049 గాక.

At my first answer no man stood with me, but all men forsook me: I pray God that it may not be laid to their charge.
17

అయితేG1161 నాG1700 ద్వారాG1223 సువార్త పూర్ణముగాG4135 ప్రకటింపబడుG2782 నిమిత్తమును, అన్యజనులందరునుG3956 దాని విను నిమిత్తమునుG191, ప్రభువుG2962 నాG327 ప్రక్క నిలిచిG4836 నన్నుG3165 బలపరచెనుG1743 గనుక నేను సింహముG3023 నోటG4750 నుండిG1537 తప్పింపబడితినిG4506.

Notwithstanding the Lord stood with me, and strengthened me; that by me the preaching might be fully known, and that all the Gentiles might hear: and I was delivered out of the mouth of the lion.
18

ప్రభువుG2962 ప్రతిG3956 దుష్కార్యమునుండిG575 నన్నుG3165 తప్పించిG4506 తనG848 పరలోకG2032 రాజ్యమునకుG932 చేరునట్లుG1519 నన్ను రక్షించునుG4982. యుగయుగములుG165 ఆయనకు మహిమG1391 కలుగును గాక, ఆమేన్‌G281.

And the Lord shall deliver me from every evil work, and will preserve me unto his heavenly kingdom: to whom be glory for ever and ever. Amen.
19

ప్రిస్కకునుG4251 అకులకునుG207 ఒనేసిఫొరుG3683 ఇంటివారికిని G3624 నా వందనములుG782.

Salute Prisca and Aquila, and the household of Onesiphorus.
20

ఎరస్తుG2037 కొరింథులోG1722 నిలిచిపోయెనుG3306. త్రోఫిముG5161 రోగియైనందునG770 అతని మిలేతులోG1722 విడిచివచ్చితినిG620.

Erastus abode at Corinth: but Trophimus have I left at Miletum sick.
21

శీతకాలముG5494 రాకమునుపుG4253 నీవు వచ్చుటకు ప్రయత్నముచేయుముG4704. యుబూలుG2103, పుదేG4227, లినుG3044, క్లౌదియయుG2803 సహోదరులందరునుG3956 నీకుG4571 వందనములుG782 చెప్పుచున్నారు.

Do thy diligence to come before winter. Eubulus greeteth thee, and Pudens, and Linus, and Claudia, and all the brethren.
22

ప్రభువుG2962 నీG4675 ఆత్మకుG4151 తోడైG3326 యుండును గాక. కృపG5485 మీకు తోడైG3326 యుండును గాక.

The Lord Jesus Christ be with thy spirit. Grace be with you. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.