Day 150
Day 151 : 2 రాజులు 9 & 2 తిమోతికి 1-2
Day 152

2 రాజులు అధ్యాయము 9

1

అంతట ప్రవక్తయగుH5030 ఎలీషాH477 ప్రవక్తలH5030 శిష్యులలోH1121 ఒకనినిH259 పిలువనంపించిH7121 అతనితో ఇట్లనెను—H559 నీవు నడుముH4975 బిగించుకొనిH2296 యీH2088 తైలపుH8081గిన్నెH6378 చేతH3027 పట్టుకొనిH3947 రామోత్గిలాదునకుH7433 పోయిH1980

And Elisha the prophet called one of the children of the prophets, and said unto him, Gird up thy loins, and take this box of oil in thine hand, and go to Ramothgilead:
2

అచ్చటH8033 ప్రవేశించినప్పుడుH935 నింషీకిH5250 పుట్టిన యెహోషాపాతుH3092 కుమారుడైనH1121 యెహూH3058 యెక్కడ నున్నాడని తెలిసికొని అతనిని దర్శించిH7200, అతని సహోదరులH251 మధ్యనుండిH8432 అతనిని చాటుగా రప్పించిH6965, లోపలిH2315 గదిలోకిH2315 అతనిని పిలుచుకొని పోయిH935

And when thou comest thither, look out there Jehu the son of Jehoshaphat the son of Nimshi, and go in, and make him arise up from among his brethren, and carry him to an inner chamber;
3

తైలపుH8081గిన్నెH6378 తీసికొనిH3947 అతని తలH7218మీదH5921 తైలము పోసి—H3332 నేను నిన్ను ఇశ్రాయేలుH3478మీదH413 పట్టాభిషిక్తునిగాH4886 చేసితినని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడనిH559 అతనితో చెప్పిH559, ఆలస్యముH2442 చేయకH3808 తలుపుH1817తీసిH6605 పారిపొమ్ముH5127.

Then take the box of oil, and pour it on his head, and say, Thus saith the LORD, I have anointed thee king over Israel. Then open the door, and flee, and tarry not.
4

యౌవనుడైనH5288 ఆ ప్రవక్తH5030 పోవలెనని బయలుదేరి రామోత్గిలాదునకుH7433 వచ్చునప్పటికిH1980 సైన్యాH2428ధిపతులుH8269 కూర్చునిH3427 యుండిరి.

So the young man, even the young man the prophet, went to Ramothgilead.
5

అప్పుడతడు—అధిపతీH8269, నీకొక సమాచారముH1697 తెచ్చితినని చెప్పగా యెహూ—H3058 యిందరిలోH3605 అది ఎవరినిH4310 గూర్చినదనిH413 అడుగగాH559 అతడు—అధిపతీH8269 నిన్ను గూర్చినదేH413 యనెనుH559; అందుకు యెహూH3058 లేచిH6965 యింటిలోH1004 ప్రవేశించెనుH935.

And when he came, behold, the captains of the host were sitting; and he said, I have an errand to thee, O captain. And Jehu said, Unto which of all us? And he said, To thee, O captain.
6

అప్పుడు ఆ యౌవనుడుH5288 అతని తలH7218మీదH413 తైలముH8081 పోసిH3332 అతనితో ఇట్లనెనుH559–ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559–యెహోవాH3068 జనులైనH5971 ఇశ్రాయేలుH3478 వారిమీదH413 నేను నిన్ను పట్టాభిషిక్తునిగాH4886 చేయుచున్నాను.

And he arose, and went into the house; and he poured the oil on his head, and said unto him, Thus saith the LORD God of Israel, I have anointed thee king over the people of the LORD, even over Israel.
7

కాబట్టి నా సేవకులైనH5650 ప్రవక్తలనుH5030 హతముH5221 చేసినదానిని బట్టియు, యెహోవాH3068 సేవకుH5650లందరినిH3605 హతముH1818 చేసిన దానిని బట్టియు, యెజెబెలునకుH348 ప్రతికారముH5358 చేయునట్లు నీవు నీ యజమానుడైనH113 అహాబుH256 సంతతివారిని హతముH1818చేయుము.

And thou shalt smite the house of Ahab thy master, that I may avenge the blood of my servants the prophets, and the blood of all the servants of the LORD, at the hand of Jezebel.
8

అహాబుH256 సంతతిH1004వారందరునుH3605 నశింతురుH6; అల్పులలోనేమి ఘనులలోనేమి అహాబుH256 సంతతిలో ఏ పురుషుడును ఉండకుండH5800 అందరిని నిర్మూలముH3772 చేయుము.

For the whole house of Ahab shall perish: and I will cut off from Ahab him that pisseth against the wall, and him that is shut up and left in Israel:
9

నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 కుటుంబికులనుH1004 అహీయాH281 కుమారుడైనH1121 బయెషాH1201 కుటుంబికులనుH1004 నేను అప్పగించినట్లు అహాబుH256 కుటుంబికులనుH1004 నేను అప్పగించుదును.

And I will make the house of Ahab like the house of Jeroboam the son of Nebat, and like the house of Baasha the son of Ahijah:
10

యెజెబెలుH348 పాతిH6912 పెట్టబడకH369 యెజ్రెయేలుH3157 భూభాగమందుH2506 కుక్కలచేతH3611 తినివేయబడునుH398. ఆ యౌవనుడు ఈ మాటలు చెప్పి తలుపుH1817తీసిH6605 పారిపోయెనుH5127.

And the dogs shall eat Jezebel in the portion of Jezreel, and there shall be none to bury her. And he opened the door, and fled.
11

యెహూH3058 బయలుదేరిH3318 తన యజమానునిH113 సేవకులH5650యొద్దకుH413 రాగా ఒకడు—ఏమి సంభవించినదిH7965? ఆ వెఱ్ఱివాడుH7696 నీయొద్దకుH413 వచ్చినH935 హేతువేమనిH4069 అతని నడుగగాH559, అతడు—వానినిH376 వాని మాటలుH7879 మీH859రెరిగెయున్నారనిH3045 చెప్పెనుH559.

Then Jehu came forth to the servants of his lord: and one said unto him, Is all well? wherefore came this mad fellow to thee? And he said unto them, Ye know the man, and his communication.
12

కాబట్టి వారు—అదంతయు వట్టిదిH8267; జరిగినదానిని మాకు తెలియజెప్పుH5046మనగాH559 అతడిట్లనెను—H559 నేను నిన్ను ఇశ్రాయేలుH3478మీదH413 పట్టాభిషిక్తునిగాH4886 చేయుచున్నానని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడనిH559 అతడు నాతోH413 చెప్పెనుH559.

And they said, It is false; tell us now. And he said, Thus and thus spake he to me, saying, Thus saith the LORD, I have anointed thee king over Israel.
13

అంతట వారు అతివేగిరముగాH4116 తమ తమ వస్త్రములనుH899 పట్టుకొనిH3947 మెట్లH4609మీదH1634 అతనిH413 క్రిందH8478 పరచిH7760 బాకాH7782 ఊదించి—H8628 యెహూH3058 రాజైయున్నాడనిH4427 చాటించిరిH559.

Then they hasted, and took every man his garment, and put it under him on the top of the stairs, and blew with trumpets, saying, Jehu is king.
14

ఈ ప్రకారము నింషీకిH5250 పుట్టిన యెహోషాపాతుH3092 కుమారుడైనH1121 యెహూH3058 యెహోరాముH3141మీద కుట్రచేసెనుH7194. అప్పుడు యెహోరామునుH3141 ఇశ్రాయేలుH3478వారందరునుH3605 సిరియాH758 రాజైనH4428 హజాయేలునుH2371 ఎదిరించుటకై రామోత్గిలాదుH7433 దగ్గర కావలి యుండిరి.

So Jehu the son of Jehoshaphat the son of Nimshi conspired against Joram. (Now Joram had kept Ramothgilead, he and all Israel, because of Hazael king of Syria.
15

అయితే యెహోరాముH3088 సిరియాH758 రాజైనH4428 హజాయేలుH2371తోH854 యుద్ధముH3898 చేయుచుండగా సిరియనులవలనH761 తాను పొందిన గాయములనుH4347 బాగుH7495 చేసి కొనుటకై యెజ్రెయేలుH3157 ఊరికి తిరిగిH7725 వచ్చియుండెను. అంతట యెహూ—H3058 నీకనుకూలమైతేH5315 ఈ సంగతి తెలియ బడకుండునట్లు ఈ పట్టణములోH5892నుండిH4480 యెవనినైనను యెజ్రెయేలుH3157 ఊరికి తప్పించుకొనిH6412 పోనియ్యకుమనిH3318 H408 ఆజ్ఞ ఇచ్చి

But king Joram was returned to be healed in Jezreel of the wounds which the Syrians had given him, when he fought with Hazael king of Syria.) And Jehu said, If it be your minds, then let none go forth nor escape out of the city to go to tell it in Jezreel.
16

రథముయెక్కిH7392, యెజ్రెయేలుH3157 ఊరిలో యెహోరాముH3141 మంచము పట్టియుండగాH7901 అచ్చటికిH8033 పోయెనుH1980 మరియు యూదాH3063 రాజైనH4428 అహజ్యాH274 యెహోరామునుH3141 దర్శించుటకైH7200 అచ్చటికిH8033 వచ్చి యుండెనుH3381.

So Jehu rode in a chariot, and went to Jezreel; for Joram lay there. And Ahaziah king of Judah was come down to see Joram.
17

యెజ్రెయేలుH3157 గోపురముమీదH4026 కావలివాడుH6822 నిలిచి యుండిH5975, యెహూతోH3058 కలిసి వచ్చుచున్నH935 సైన్యమునుH8229 చూచి—H7200 సైన్యమొకటిH8229 నాకుH589 కనబడుచున్నదనిH7200 తెలియజెప్పగాH559 యెహోరాముH3088 ఒక రౌతునుH7395 పిలిచి—వారిని ఎదుర్కొనబోయి—H7122 సమాధానముగాH7965 వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి, పంపుమనిH7971 వానితో సెలవిచ్చెను.

And there stood a watchman on the tower in Jezreel, and he spied the company of Jehu as he came, and said, I see a company. And Joram said, Take an horseman, and send to meet them, and let him say, Is it peace?
18

కాబట్టి యొకడు గుఱ్ఱH5483 మెక్కిH7392పోయిH1980 అతనిని ఎదుర్కొని —H7122 సమాధానముగాH7965 వచ్చుచున్నారా? అని అడుగుమని రాజుH4428 నన్ను పంపెననగాH559 యెహూ—H3058 సమాధానముతోH7965 నీకేమిH4100 పని? నీవు నా వెనుకకుH310 తిరిగిరమ్మనిH5437 వానితో చెప్పగాH559 ఆ కావలివాడు—H6822 పంపబడినవాడుH4397 వారినిH1992 కలిసికొనెనుH935 గాని తిరిగిH7725 రాకH3808 నిలిచెనని సమాచారముH5046 తెలిపెనుH559.

So there went one on horseback to meet him, and said, Thus saith the king, Is it peace? And Jehu said, What hast thou to do with peace? turn thee behind me. And the watchman told, saying, The messenger came to them, but he cometh not again.
19

రాజు రెండవH8145 రౌతునుH7392 పంపగాH7971 వాడు వారియొద్దకుH413 వచ్చి—H935 సమాధానముగాH7965 వచ్చుచున్నారా? అని అడుగుమనిH559 రాజుH4428 నన్ను పంపెననగాH559 యెహూ—H3058 సమధానముతోH7965 నీకేమిH4100 పని? నా వెనుకకుH310 తిరిగి రమ్మనిH5437 వానితో చెప్పెనుH559.

Then he sent out a second on horseback, which came to them, and said, Thus saith the king, Is it peace? And Jehu answered, What hast thou to do with peace? turn thee behind me.
20

అప్పుడు కావలివాడు—H6822 వీడును వారిని కలిసికొనిH935 తిరిగిH7725రాకH3808 నిలిచెను మరియు అతడు వెఱ్ఱిH7697 తోలడము తోలుచున్నాడుH5090 గనుక అది నింషీH5250కుమారుడైనH1121 యెహూH3058 తోలడమువలెనేH4491 యున్నదనెనుH559.

And the watchman told, saying, He came even unto them, and cometh not again: and the driving is like the driving of Jehu the son of Nimshi; for he driveth furiously.
21

—రథముH7393 సిద్ధముH631 చేయుమని యెహోరాముH3088 సెలవియ్యగాH559 వారు అతని రథముH7393 సిద్ధముచేసిరిH631. అప్పుడు ఇశ్రాయేలుH3478రాజైనH4428 యెహోరామునుH3088 యూదాH3063రాజైనH4428 అహజ్యాయునుH274 తమ తమ రథములనెక్కిH7393 యెహూనుH3058 కలియబోయిH3318 యెజ్రెయేలీయుడైనH3158 నాబోతుH5022 భూభాగమందుH2513 అతనిని ఎదుర్కొనిరిH4672.

And Joram said, Make ready. And his chariot was made ready. And Joram king of Israel and Ahaziah king of Judah went out, each in his chariot, and they went out against Jehu, and met him in the portion of Naboth the Jezreelite.
22

అంతట యెహోరాముH3088 యెహూనుH3058 చూచి—H7200 యెహూH3058 సమాధానమాH7965? అని అడుగగాH559 యెహూ—H3058 నీ తల్లియైనH517 యెజెబెలుH348 జారత్వములునుH2183 చిల్లంగి తనములునుH3785 ఇంత యపరిమితమైH7227 యుండగా సమాధానH7965 మెక్కడనుండి వచ్చుననెనుH559.

And it came to pass, when Joram saw Jehu, that he said, Is it peace, Jehu? And he answered, What peace, so long as the whoredoms of thy mother Jezebel and her witchcrafts are so many?
23

యెహోరాముH3088 రథము త్రిప్పి—H2015 అహజ్యాH274, ద్రోహముH4820 జరుగుచున్నదని అహజ్యాతోH274 చెప్పిH559 పారిపోయెనుH5127.

And Joram turned his hands, and fled, and said to Ahaziah, There is treachery, O Ahaziah.
24

అప్పుడు యెహూH3058 తన బలముH3027కొలదిH4390 విల్లుH7198 ఎక్కు పెట్టి యెహోరామునుH3088 భుజములH2220మధ్యH996 కొట్టగాH5221 బాణముH2678 అతని గుండెగుండH3820 దూసి పోయెనుH3318 గనుక అతడు తన రథమునందేH7393 యొరిగెనుH3766.

And Jehu drew a bow with his full strength, and smote Jehoram between his arms, and the arrow went out at his heart, and he sunk down in his chariot.
25

కాగా యెహూ తన అధిపతియైనH7991 బిద్కరునుH920 పిలిచి యిట్లనెను—H559 అతని ఎత్తి యెజ్రెయేలీయుడైనH3158 నాబోతుH5022 భూH7704భాగమందుH2513 పడవేయుముH7993; మనమిద్దరమునుH6776 అతని తండ్రియైనH1 అహాబుH256 వెనుకH310 గుఱ్ఱములెక్కిH7392 వచ్చినప్పుడు యెహోవాH3068 అతనిమీదH5921H2088 శిక్షH4853మోపినH5375 సంగతి జ్ఞాపకముH2142 చేసికొనుము.

Then said Jehu to Bidkar his captain, Take up, and cast him in the portion of the field of Naboth the Jezreelite: for remember how that, when I and thou rode together after Ahab his father, the LORD laid this burden upon him;
26

అప్పుడు యెహోవాH3068 సెలవిచ్చినదేమనగాH5002 నిశ్చయముగాH518 నాబోతుH5022 రక్తమునుH1818 వాని కుమారులH1121 రక్తమునుH1818 నిన్నటిH570 దినమున నేను చూచితినిH7200 గనుక ఈH2063 భూభాగమందుH2513 నేను దానికి ప్రతికారముH7999 చేయుదును; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 కాబట్టి నీవు యెహోవాH3068 మాటH1697 చొప్పున అతని ఎత్తిH5375 యీ భూభాగమందుH2513 పడవేయుముH7993 అనెను.

Surely I have seen yesterday the blood of Naboth, and the blood of his sons, saith the LORD; and I will requite thee in this plat, saith the LORD. Now therefore take and cast him into the plat of ground, according to the word of the LORD.
27

యూదాH3063రాజైనH4428 అహజ్యాH274 జరిగిన దాని చూచిH7200 వనములోనిH1588 నగరి మార్గముగాH1870 పారిపోయెనుH5127; అయినను యెహూH3058 అతని తరిమిH7291, రథముH4818నందుH413 అతని హతముచేయుడనిH5221 ఆజ్ఞH559 ఇచ్చెను గనుక వారు ఇబ్లెయాముH2991 దగ్గరనున్నH854 గూరునకుH1483 పోవుH4608 మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకుH4023 పారిపోయిH5127 అచ్చటH8033 మరణమాయెనుH4191.

But when Ahaziah the king of Judah saw this, he fled by the way of the garden house. And Jehu followed after him, and said, Smite him also in the chariot. And they did so at the going up to Gur, which is by Ibleam. And he fled to Megiddo, and died there.
28

అప్పుడు అతని సేవకులుH5650 అతనిని రథముమీదH7392 వేసి యెరూషలేమునకుH3389 తీసికొని పోయి దావీదుH1732 పురమందుH5892 అతని పితరులH1 సమాధిలోH6900 అతని పాతిపెట్టిరిH6912.

And his servants carried him in a chariot to Jerusalem, and buried him in his sepulchre with his fathers in the city of David.
29

అహజ్యాH274 అహాబుH256 కుమారుడైనH1121 యెహోరాముH3141 ఏలుబడిలో పదH6240కొండవH259 సంవత్సరమందుH8141 యూదానుH3063 ఏలనారంభించెనుH4427.

And in the eleventh year of Joram the son of Ahab began Ahaziah to reign over Judah.
30

యెహూH3058 యెజ్రెయేలుH3157 ఊరికి వచ్చినH935 సంగతి యెజెబెలునకుH348 వినబడెనుH8085 గనుక ఆమె తన ముఖమునకుH5869 రంగుH6320 పూసికొనిH7760 శిరోభూషణములుH7218 ధరించుకొనిH3190 కిటికీలోనుండిH2474 కనిపెట్టి చూచుచుండగాH8259

And when Jehu was come to Jezreel, Jezebel heard of it; and she painted her face, and tired her head, and looked out at a window.
31

యెహూH3058 గుమ్మముద్వారాH8179 ప్రవేశించెనుH8179. ఆమె అతనిని చూచి—నీ యజమానునిH113 చంపినవాడాH2026, జిమీH2174 వంటివాడా, నీవు సమాధానముగాH7965 వచ్చుచున్నావా అని అడుగగాH559

And as Jehu entered in at the gate, she said, Had Zimri peace, who slew his master?
32

అతడు తలH6440యెత్తిH5375 కిటికీH2474 తట్టు చూచి—నా పక్షమందున్నH854 వారెవరనిH4310 అడుగగాH559 ఇద్దరుH8147 ముగ్గురుH7969 పరిచారకులుH5631 పైనుండి తొంగిచూచిరిH8259.

And he lifted up his face to the window, and said, Who is on my side? who? And there looked out to him two or three eunuchs.
33

—దీనిని క్రింద పడద్రోయుడనిH8058 అతడు చెప్పగాH559 వారు దానిని క్రిందికి పడద్రోసినందునH8058 దాని రక్తములోH1818 కొంత గోడH7023మీదనుH413 గుఱ్ఱములH5483మీదనుH413 చిందెనుH5137. మరియు గుఱ్ఱములచేత అతడు దానిని త్రొక్కించెనుH7429.

And he said, Throw her down. So they threw her down: and some of her blood was sprinkled on the wall, and on the horses: and he trode her under foot.
34

అతడు లోపల ప్రవేశించిH935 అన్నH398పానములుH8354 చేసిన తరువాత—ఆH2063 శాపగ్రస్తురాలుH779 రాజH4428కుమార్తెH1323 గనుక మీరు వెళ్లి దానిని కనుగొనిH6485 పాతిపెట్టుడనిH6912 ఆజ్ఞH559 ఇయ్యగా

And when he was come in, he did eat and drink, and said, Go, see now this cursed woman, and bury her: for she is a king's daughter.
35

వారు దానిని పాతిపెట్టH6912 బోయిరిH1980; అయితే దాని కపాలమునుH1538 పాదములునుH7272 అరచేతులునుH3709 తప్ప మరి ఏమియు కనబడH4672లేదుH3808.

And they went to bury her: but they found no more of her than the skull, and the feet, and the palms of her hands.
36

వారు తిరిగి వచ్చిH7725 అతనితో ఆ సంగతి తెలియజెప్పగాH5046 అతడిట్లనెనుH559 —ఇదిH2063 యెజెబెలనిH348 యెవరును గుర్తుపట్టలేకుండH3808 యెజ్రెయేలుH3157 భూH7704భాగమందుH2506 కుక్కలుH3611 యెజెబెలుH348 మాంసమునుH1320 తినునుH398.

Wherefore they came again, and told him. And he said, This is the word of the LORD, which he spake by his servant Elijah the Tishbite, saying, In the portion of Jezreel shall dogs eat the flesh of Jezebel:
37

యెజెబెలుయొక్కH348 కళేబరముH5038 యెజ్రెయేలుH3157 భూభాగమందున్నH2506 పెంటవలెH1828 నుండునుH1961 అని తన సేవకుడునుH5650 తిష్బీయుడునగుH8664 ఏలీయాద్వారాH452 యెహోవాH3068 సెలవిచ్చిన మాటH1697 చొప్పున యిది జరిగెను.

And the carcase of Jezebel shall be as dung upon the face of the field in the portion of Jezreel; so that they shall not say, This is Jezebel.

2 తిమోతికి అధ్యాయము 1

1

క్రీస్తుG5547 యేసునందున్నG2424 జీవమునుG2222గూర్చినG2596 వాగ్దానమును బట్టిG1860 దేవునిG2316 చిత్తముG2307వలనG1223 క్రీస్తుG5547యేసుG2424 అపొస్తలుడైనG652 పౌలుG3972 ప్రియG27కుమారుడగుG5043 తిమోతికిG5095 శుభమని చెప్పి వ్రాయునది.

Paul, an apostle of Jesus Christ by the will of God, according to the promise of life which is in Christ Jesus,
2

తండ్రియైనG3962 దేవునిG2316నుండియుG575 మనG2257 ప్రభువైనG2962 క్రీస్తుG5547యేసుG2424నుండియుG575 కృపయుG5485 కనికరమునుG1656 సమాధానమునుG1515 కలుగును గాక.

To Timothy, my dearly beloved son: Grace, mercy, and peace, from God the Father and Christ Jesus our Lord.
3

నాG3450 ప్రార్థనలG1162యందుG1722 ఎడతెగకG88 నిన్నుG4675 జ్ఞాపకముG3417 చేసికొనుచుG2192, నీG4675 కన్నీళ్లనుG1144 తలచుకొనిG3415, నాకు సంపూర్ణాG4137 నందముG5479 కలుగుటకై నిన్నుG4571 చూడవలెననిG1492 రేయింG3571బగలుG2250 అపేక్షించుచుG1971,

I thank God, whom I serve from my forefathers with pure conscience, that without ceasing I have remembrance of thee in my prayers night and day;
4

నీG4671యందున్నG1722 నిష్కపటమైనG505 విశ్వాసమునుG4102 జ్ఞాపకము చేసికొనిG5280, నా పితురాచారప్రకారముG4269 నిర్మలమైనG2513 మనస్సాక్షితోG4893 నేను సేవించుచున్నG3000 దేవునియెడలG2316 కృతజ్ఞుడనై యున్నానుG5485.

Greatly desiring to see thee, being mindful of thy tears, that I may be filled with joy;
5

G3588 విశ్వాసముG4102 మొదటG4412 నీG4675 అవ్వయైనG3125 లోయిG3090లోనుG1722 నీG4675 తల్లియైనG3384 యునీకేలోనుG2131 వసించెనుG1774, అదిG3754 నీG4671యందుG1722 సహ వసించుచున్నదనిG1774 నేను రూఢిగాG3982 నమ్ముచున్నాను.

When I call to remembrance the unfeigned faith that is in thee, which dwelt first in thy grandmother Lois, and thy mother Eunice; and I am persuaded that in thee also.
6

ఆ హేతువుచేతG156 నాG3450 హస్తG5495నిక్షేపణమువలనG1936 నీకుG4671 కలిగిన దేవునిG2316 కృపావరముG5486 ప్రజ్వలింప చేయవలెననిG329 నీకు జ్ఞాపకము చేయుచున్నానుG363.

Wherefore I put thee in remembrance that thou stir up the gift of God, which is in thee by the putting on of my hands.
7

దేవుడుG2316 మనకుG2254 శక్తియుG1411 ప్రేమయుG26, ఇంద్రియ నిగ్రహమునుగలG4995 ఆత్మనేG4151 యిచ్చెనుG1325 గానిG235 పిరికితనముగలG1167 ఆత్మG4151 నియ్యలేదుG3756.

For God hath not given us the spirit of fear; but of power, and of love, and of a sound mind.
8

కాబట్టి నీవుG3767 మనG2257 ప్రభువుG2962 విషయమైన సాక్ష్యమునుG3142 గూర్చియైనను, ఆయనG846 ఖైదీనైనG1198 నన్నుG1691గూర్చియైననుG3366 సిగ్గుపడకG1870, దేవునిG2316 శక్తినిబట్టిG1411 సువార్తG2098నిమిత్తమైనG2596 శ్రమానుభవములో పాలివాడవై యుండుముG4777.

Be not thou therefore ashamed of the testimony of our Lord, nor of me his prisoner: but be thou partaker of the afflictions of the gospel according to the power of God;
9

మనG2257 క్రియలనుG2041బట్టిG2596 కాకG3756 తనG2398 స్వకీయG4286 సంకల్పమునుబట్టియుG2596, అనాదికాలముననేG5550 క్రీస్తుG5547యేసుG2424నందుG1722 మనకుG2254 అనుగ్రహింపబడినదియుG1325,

Who hath saved us, and called us with an holy calling, not according to our works, but according to his own purpose and grace, which was given us in Christ Jesus before the world began,
10

క్రీస్తుG5547 యేసనుG2424 మనG2257 రక్షకునిG4990 ప్రత్యక్షతG2015వలనG1223 బయలుపరచబడి నదియునైన తన కృపనుబట్టియు, మనలనుG2248 రక్షించిG4982 పరిశుద్ధమైనG40 పిలుపుతోG2821 ఆయన మనలను పిలిచెనుG2564. ఆ క్రీస్తుG5547యేసుG2424, మరణమునుG2288 నిరర్థకము చేసిG2673 జీవమునుG2222 అక్షయతనుG861 సువార్తG2098వలనG1223 వెలుగులోనికి తెచ్చెనుG5461.

But is now made manifest by the appearing of our Saviour Jesus Christ, who hath abolished death, and hath brought life and immortality to light through the gospel:
11

ఆ సువార్తG2098 విషయములో నేనుG1473 ప్రకటించువాడనుగానుG2783 అపొస్తలుడనుగానుG652, బోధకుడనుగానుG1320, నియమింపబడితినిG5087.

Whereunto I am appointed a preacher, and an apostle, and a teacher of the Gentiles.
12

G3739 హేతువుచేతG156 ఈ శ్రమలనుG3958 అనుభవించుచున్నాను గాని, నేను నమ్మినవానిG4100 ఎరుగుదునుG1492 గనుకG235 సిగ్గుపడనుG3756; నేను ఆయనకు అప్పగించినదానినిG3866 రాబోవుచున్నG1519G1565 దినమువరకుG2250 ఆయనG2076 కాపాడగలడనిG1415 రూఢిగా నమ్ముకొనుచున్నానుG3982.

For the which cause I also suffer these things: nevertheless I am not ashamed: for I know whom I have believed, and am persuaded that he is able to keep that which I have committed unto him against that day.
13

క్రీస్తుG5547యేసుG2424నందుంచవలసినG1722 విశ్వాసG4102 ప్రేమలుG26 కలిగినవాడవై, నీవు నావలన వినినG191 హితG5198వాక్యG3056 ప్రమాణమునుG5296 గైకొనుముG2912;

Hold fast the form of sound words, which thou hast heard of me, in faith and love which is in Christ Jesus.
14

నీకు అప్పగింపబడినG3872 ఆ మంచి పదార్థమునుG2570 మనG2254లోG1722 నివసించుG1774 పరిశుద్ధాG40త్మG4151వలనG1223 కాపాడుముG5442.

That good thing which was committed unto thee keep by the Holy Ghost which dwelleth in us.
15

ఆసియG773లోనిG1722 వారందరుG3956 నన్నుG3165 విడిచిపోయిరనుG654 సంగతి నీ వెరుగుదువుG1492; వారిలోG3739 ఫుగెల్లుG5436 హెర్మొగెనేG2061 అనువారున్నారు.

This thou knowest, that all they which are in Asia be turned away from me; of whom are Phygellus and Hermogenes.
16

ప్రభువుG2962 ఒనేసిఫోరుG3683 ఇంటిG3624వారియందుG3588 కనికరముG1656 చూపునుగాకG1325.

The Lord give mercy unto the house of Onesiphorus; for he oft refreshed me, and was not ashamed of my chain:
17

అతడు రోమాకుG4516 వచ్చినప్పుడుG1096 నాG3450 సంకెళ్లనుగూర్చిG254 సిగ్గుG1870పడకG3756 శ్రద్ధగాG4706 నన్ను వెదకిG2212, కనుగొనిG2147, అనేక పర్యాయములుG4178 ఆదరించెనుG404.

But, when he was in Rome, he sought me out very diligently, and found me.
18

మరియుG2532 అతడు ఎఫెసులోG2181 ఎంతగాG3745 ఉపచారముచేసెనోG1247 అది నీవుG4771 బాగుగాG957 ఎరుగుదువుG1097. ఆG1565 దినముG2250నందుG1722 అతడుG846 ప్రభువుG2962వలన కనికరముG1656 పొందునట్లుG2147 ప్రభువుG2962 అనుగ్రహించును గాకG1325.

The Lord grant unto him that he may find mercy of the Lord in that day: and in how many things he ministered unto me at Ephesus, thou knowest very well.

2 తిమోతికి అధ్యాయము 2

1

నాG3450 కుమారుడాG5043, క్రీస్తుG5547యేసుG2424నందున్నG1722 కృపచేతG5485 బలవంతుడవు కమ్ముG1743.

Thou therefore, my son, be strong in the grace that is in Christ Jesus.
2

నీవుG4771 అనేకG4183 సాక్షులయెదుటG3144 నాG1700వలనG3844 వినినG191 సంగతులనుG3739 ఇతరులకునుG2087 బోధించుటకుG1321 సామర్థ్యముగలG2425 నమ్మకమైనG4103 మనుష్యులకుG444 అప్పగింపుముG3908,

And the things that thou hast heard of me among many witnesses, the same commit thou to faithful men, who shall be able to teach others also.
3

క్రీస్తుG5547యేసుయొక్కG2424 మంచిG2570 సైనికునిG4757వలెG5613 నాతోకూడ శ్రమనుG2553 అనుభవించుము.

Thou therefore endure hardness, as a good soldier of Jesus Christ.
4

సైనికుడెవడునుG3762 యుద్ధమునకు పోవునప్పుడుG4754, తన్ను దండులో చేర్చుకొనినవానినిG4758 సంతోషపెట్టవలెననిG700 యీ జీవనG979 వ్యాపారములలోG4230 చిక్కుకొనడుG1707.

No man that warreth entangleth himself with the affairs of this life; that he may please him who hath chosen him to be a soldier.
5

మరియుG1161 జెట్టియైనవాడుG5100 పోరాడునప్పుడుG118, నియమప్రకారముG3545 పోరాడG118కుంటేG3362 వానికి కిరీటముG4737 దొరకదుG3756.

And if a man also strive for masteries, yet is he not crowned, except he strive lawfully.
6

పాటుపడినG2872 వ్యవసాయకుడేG1092 మొదట ఫలములలోG2590 పాలు పుచ్చుకొనవలసినవాడుG3335.

The husbandman that laboureth must be first partaker of the fruits.
7

నేను చెప్పుG3004 మాటలు ఆలోచించుకొనుముG3359; అన్ని విషయములG3956యందుG1722 ప్రభువుG2962 నీకుG4671 వివేకమనుగ్రహించునుG1325.

Consider what I say; and the Lord give thee understanding in all things.
8

నాG3450 సువార్తG2098 ప్రకారముG2596, దావీదుG1138 సంతానములోG4690 పుట్టి మృతులలోG3498 నుండిG1537 లేచినG1453 యేసుG224క్రీస్తునుG5547 జ్ఞాపకముచేసికొనుముG3421.

Remember that Jesus Christ of the seed of David was raised from the dead according to my gospel:
9

నేను నేరస్థుడనైG2557 యున్నట్టుG1722 ఆ సువార్తవిషయమైG2098 సంకెళ్లతోG1199 బంధింపబడి శ్రమపడుచున్నానుG2553, అయిననుG235 దేవునిG2316 వాక్యముG3056 బంధింపబడిG1210 యుండలేదుG3756.

Wherein I suffer trouble, as an evil doer, even unto bonds; but the word of God is not bound.
10

అందుచేతG5124 ఏర్పరచబడినవారుG1588 నిత్యమైనG166 మహిమG1391తోకూడG3326 క్రీస్తుG5547 యేసుG2424నందలిG1722 రక్షణG4991 పొందవలెననిG5177 నేను వారికొరకుG2532 సమస్తముG3956 ఓర్చుకొనుచున్నానుG5278.

Therefore I endure all things for the elect's sakes, that they may also obtain the salvation which is in Christ Jesus with eternal glory.
11

ఈ మాటG3056 నమ్మదగినదిG4103, ఏదనగా—మన మాయనతోకూడG2532 చనిపోయినవారమైతేG4880 ఆయనతోకూడ బ్రదుకుదుముG4800.

It is a faithful saying: For if we be dead with him, we shall also live with him:
12

సహించినG5278 వారమైతేG2532 ఆయనతో కూడ ఏలుదుముG4821. ఆయనను ఎరుగమంటే720G మనలనుG2248 ఆయనG2548 యెరుగననునుG720.

If we suffer, we shall also reign with him: if we deny him, he also will deny us:
13

మనము నమ్మదగనిG569 వారమైననుG4187, ఆయనG1565 నమ్మదగినవాడుగాG4103 ఉండునుG3306; ఆయన తన స్వభావమునకుG1438 విరోధముగాG720 ఏదియు చేయలేడుG3756.

If we believe not, yet he abideth faithful: he cannot deny himself.
14

వినువారినిG191 చెరుపుటకేG2692 గానిG1909 మరి దేనికిని పనికిరానిG5539 మాటలనుగూర్చి వాదము పెట్టుకొనవద్దనిG3054, ప్రభువుG2962 ఎదుట వారికిG1799 సాక్ష్యమిచ్చుచుG1263 ఈ సంగతులనుG5023 వారికి జ్ఞాపకము చేయుముG5279.

Of these things put them in remembrance, charging them before the Lord that they strive not about words to no profit, but to the subverting of the hearers.
15

దేవునియెదుటG2316 యోగ్యునిగానుG1384, సిగ్గుపడ నక్కరలేనిG22 పనివానిగానుG2040, సత్యG225వాక్యమునుG3056 సరిగా ఉపదేశించువానిగానుG3718 నిన్ను నీవేG4572 దేవునికిG2316 కనుపరచు కొనుటకుG3936 జాగ్రత్తపడుముG4704.

Study to shew thyself approved unto God, a workman that needeth not to be ashamed, rightly dividing the word of truth.
16

అపవిత్రమైనG952 వట్టి మాటలకుG2757 విముఖుడవైG4026 యుండుము. అట్టి మాటలాడువారు మరిG4298 యెక్కువగాG4119 భక్తిహీనులగుదురుG763.

But shun profane and vain babblings: for they will increase unto more ungodliness.
17

కొరుకుపుండుG1044 ప్రాకినట్టుG5613 వారిG846మాటలుG3056 ప్రాకును, వారిలోG3739 హుమెనైయునుG5211 ఫిలేతునుG5372 ఉన్నారు;

And their word will eat as doth a canker: of whom is Hymenaeus and Philetus;
18

వారు—పునరుత్థానముG386 గతించెననిG1096 చెప్పుచుG3004 సత్యముG225 విషయముG4012 తప్పిపోయిG795, కొందరిG5100 విశ్వాసG4102 మును చెరుపుచున్నారుG396.

Who concerning the truth have erred, saying that the resurrection is past already; and overthrow the faith of some.
19

అయిననుG3305 దేవునియొక్కG2316 స్థిరమైనG2476 పునాదిG2310 నిలుకడగాG4731 ఉన్నది. —ప్రభువుG2962 తనG848వారినిG5607 ఎరుగునుG1097 అనునదియు —ప్రభువుG2962 నామమునుG3687 ఒప్పుకొను ప్రతివాడునుG3956 దుర్నీతిG93నుండిG575 తొలగిపోవలెనుG868 అనునదియు దానికి ముద్రగా ఉన్నది.

Nevertheless the foundation of God standeth sure, having this seal, The Lord knoweth them that are his. And, Let every one that nameth the name of Christ depart from iniquity.
20

గొప్పG3173యింటిG3614లోG1722 వెండిG693 పాత్రలునుG4632 బంగారుG5552 పాత్రలునుG4632 మాత్రమేG3440 గాకG3756 కఱ్ఱవియుG3585 మంటివియుG3749 కూడ ఉండును. వాటిలో కొన్నిG3739 ఘనతకునుG5092 కొన్ని ఘనహీనతకునుG819 వినియోగింపబడును.

But in a great house there are not only vessels of gold and of silver, but also of wood and of earth; and some to honour, and some to dishonour.
21

ఎవడైననుG5100 వీటిలోG5130 చేరకG575 తన్నుతానుG1438 పవిత్ర పరచుకొనినయెడలG1571 వాడుG2071 పరిశుద్ధపరచబడిG37, యజమానుడుG1203 వాడుకొనుటకు అర్హమైG2173 ప్రతిG3956 సత్కాG18ర్యమునకుG2041 సిద్ధపరచబడిG2090, ఘనతG5092 నిమిత్తమైనG1519 పాత్రయైG4632 యుండును.

If a man therefore purge himself from these, he shall be a vessel unto honour, sanctified, and meet for the master's use, and prepared unto every good work.
22

నీవు యౌవG3512నేచ్ఛలనుండిG1939 పారిపొమ్ముG5343, పవిత్రG2513 హృదయులైG2588 ప్రభువునకుG2962 ప్రార్థన చేయుG1941వారితోకూడG3326 నీతినిG1343 విశ్వాసమునుG4102 ప్రేమనుG26 సమాధానమునుG1515 వెంటాడుముG1377.

Flee also youthful lusts: but follow righteousness, faith, charity, peace, with them that call on the Lord out of a pure heart.
23

నేర్పులేనిG521 మూఢులG3474 వితర్కములుG2214 జగడములనుG3163 పుట్టించుననిG1080 యెరిగిG1492 అట్టివాటినిG3754 విసర్జించుముG3868.

But foolish and unlearned questions avoid, knowing that they do gender strifes.
24

సత్యవిషయమైనG225 అనుభవజ్ఞానముG1922 వారికి కలుగుటకై, దేవుడొకవేళG3379 ఎదురాడు వారికిG475 మారుమనస్సుG3341 దయచేయునుG1325;

And the servant of the Lord must not strive; but be gentle unto all men, apt to teach, patient,
25

అందువలన సాతానుG1228 తనG1565 యిష్టముG2307 చొప్పున చెరపట్టిన వీరుG2221 వానిG846 యురిG3803లోనుండిG1537 తప్పించుకొని మేలుకొనెదరేమోG366 అని,

In meekness instructing those that oppose themselves; if God peradventure will give them repentance to the acknowledging of the truth;
26

ప్రభువుయొక్కG2962 దాసుడుG1401 అట్టివారిని సాత్వికముతోG4236 శిక్షించుచుG3811, జగడG3164మాడకG3756 అందరిG3956 యెడల సాధువుగానుG2261 బోధింప సమర్థుడుగానుG1317, కీడును సహించువాడుగానుG420 ఉండవలెను.

And that they may recover themselves out of the snare of the devil, who are taken captive by him at his will.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.