Day 147
Day 148 : 2 రాజులు 3-4 & 2 థెస్సలొనీకయులకు 1-3
Day 149

2 రాజులు అధ్యాయము 3

1

అహాబుH256 కుమారుడైనH1121 యెహోరాముH3088 యూదాH3063 రాజైనH4428 యెహోషాపాతుH3092 ఏలుబడిలోH4427 పదుH6240 నెనిమిదవH8083 సంవత్సరమందుH8141 షోమ్రోనులోH8111 ఇశ్రాయేలువారికిH3478 రాజై పంH6240 డ్రెండుH8147 సంవత్సరములుH8141 ఏలెనుH4427.

Now Jehoram the son of Ahab began to reign over Israel in Samaria the eighteenth year of Jehoshaphat king of Judah, and reigned twelve years.
2

ఇతడు తన తలిH517 దండ్రులుH1 చేసిన ప్రకారము చేయకH3808, తన తండ్రిH1 నిలిపినH6213 బయలుదేవతాH1168 స్తంభమునుH4676 తీసివేసెనుH5493 గాని యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 చేయుటH6213 మానకుండెను

And he wrought evil in the sight of the LORD; but not like his father, and like his mother: for he put away the image of Baal that his father had made.
3

ఇశ్రాయేలుH3478 వారు పాపముH2398 చేయుటకుH853 కారకుడగుH1692 నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 చేసిన పాపములనుH2403 విడుH5493 వకH3808 చేయుచునే వచ్చెను.

Nevertheless he cleaved unto the sins of Jeroboam the son of Nebat, which made Israel to sin; he departed not therefrom.
4

మోయాబుH4124 రాజైనH4428 మేషాH4338 అనేకమైన మందలుగలవాడైH5349 లక్షH3967 H505 గొఱ్ఱెపిల్లలనుH3733 బొచ్చుగలH6785 లక్షH3967 H505 గొఱ్ఱెపొట్టేళ్లనుH352 ఇశ్రాయేలుH3478 రాజునకుH4428 పన్నుగా ఇచ్చుచుండువాడుH7725.

And Mesha king of Moab was a sheepmaster, and rendered unto the king of Israel an hundred thousand lambs, and an hundred thousand rams, with the wool.
5

అయితే అహాబుH256 మరణమైనH4194 తరువాత మోయాబుH4124 రాజుH4428 ఇశ్రాయేలుH3478 రాజుమీదH4428 తిరుగుబాటుH6586 చేయగా

But it came to pass, when Ahab was dead, that the king of Moab rebelled against the king of Israel.
6

యెహోరాముH3088 షోమ్రోనులోనుండిH8111 బయలుదేరిH3318 ఇశ్రాయేలుH3478 వారినందరినిH3605 సమకూర్చెనుH6485.

And king Jehoram went out of Samaria the same time, and numbered all Israel.
7

యూదాH3063 రాజైనH4428 యెహోషాపాతునకుH3092 వర్తమానము పంపిH7971 మోయాబుH4124 రాజుH4428 నామీద తిరుగుబాటుH6586 చేసియున్నాడు; నీవు వచ్చిH1980 నాతోకూడH854 మోయాబీయులతోH4124 యుద్ధముH4421 చేసెదవా అని యడుగగాH559 అతడు నేను నీవాడనైయున్నాను, నా జనులుH5971 నీ జనులేH5971, నా గుఱ్ఱములుH5483 నీ గుఱ్ఱములేH5483; నేను బయలుదేరి వచ్చెదననిH5927 ప్రత్యుత్తరమిచ్చెనుH559.

And he went and sent to Jehoshaphat the king of Judah, saying, The king of Moab hath rebelled against me: wilt thou go with me against Moab to battle? And he said, I will go up: I am as thou art, my people as thy people, and my horses as thy horses.
8

మనము ఏH335 మార్గమునH1870 పోవుదమనిH5927 యెహోషాపాతు అడుగగాH559 అతడు ఎదోముH123 అరణ్యH4057 మార్గమునH1870 పోవుదుమని చెప్పెను.

And he said, Which way shall we go up? And he answered, The way through the wilderness of Edom.
9

ఇశ్రాయేలుH3478 రాజునుH4428 యూదాH3063 రాజునుH4428 ఎదోముH123 రాజునుH4428 బయలుదేరిH1980 యేడుH7651 దినములుH3117 చుట్టుH5437 తిరిగిన తరువాత, వారితో కూడనున్నH7272 దండువారికినిH4264 పశువులకునుH929 నీళ్లుH4325 లేకపోయెనుH3808.

So the king of Israel went, and the king of Judah, and the king of Edom: and they fetched a compass of seven days' journey: and there was no water for the host, and for the cattle that followed them.
10

ఇశ్రాయేలుH3478 రాజుH4428 కటకటాH162 ముగ్గురుH7969 రాజులమైనH4428 మనలను మోయాబీయులH4124 చేతికిH3027 అప్పగింపవలెననిH5414 యెహోవాH3068 మనలను పిలిచెననగాH7121

And the king of Israel said, Alas! that the LORD hath called these three kings together, to deliver them into the hand of Moab!
11

యెహోషాపాతుH3092 అతనిద్వారా మనము యెహోవాయొద్దH3068 విచారణచేయుటకుH1875 యెహోవాH3068 ప్రవక్తలలోH5030 ఒకడైనను ఇచ్చటH6311 లేడాH369 అని యడిగెనుH559. అంతట ఇశ్రాయేలుH3478 రాజుH4428 సేవకులలోH5650 ఒకడుH259 ఏలీయాH452 చేతులమీదH3027 నీళ్లుH4325 పోయుచుH3332 వచ్చిన షాపాతుH8202 కుమారుడైనH1121 ఎలీషాH477 ఇక్కడH6311 ఉన్నాడని చెప్పగాH6030

But Jehoshaphat said, Is there not here a prophet of the LORD, that we may enquire of the LORD by him? And one of the king of Israel's servants answered and said, Here is Elisha the son of Shaphat, which poured water on the hands of Elijah.
12

యహోషాపాతుH3092 యెహోవాH3068 ఆజ్ఞH1697 యితనిH3426 ద్వారా మనకు దొరుకుననెను. ఇశ్రాయేలుH3478 రాజునుH4428 యెహోషాపాతునుH3092 ఎదోముH123 రాజునుH4428 అతని యొద్దకుH413 పోగాH3381

And Jehoshaphat said, The word of the LORD is with him. So the king of Israel and Jehoshaphat and the king of Edom went down to him.
13

ఎలీషాH477 ఇశ్రాయేలుH3478 రాజునుH4428 చూచి నాతో నీకు నిమిత్తమేమిH1980? నీ తలిH517 దండ్రులుంచుకొనినH1 ప్రవక్తలయొద్దకుH5030 పొమ్మనిH1980 చెప్పెనుH559.ఆలాగనవద్దుH408, మోయాబీయులH4124 చేతికిH3027 అప్పగింపవలెననిH5414 యెహోవాH3068, రాజులమైనH4428 మా ముగ్గురినిH7969 పిలిచెననిH7121 ఇశ్రాయేలుH3478 రాజుH4428 అతనితో అనినప్పుడుH559

And Elisha said unto the king of Israel, What have I to do with thee? get thee to the prophets of thy father, and to the prophets of thy mother. And the king of Israel said unto him, Nay: for the LORD hath called these three kings together, to deliver them into the hand of Moab.
14

ఎలీషాH477 ఇట్లనెనుH559 ఎవనిH834 సన్నిధినిH6440 నేను నిలువబడియున్నానోH5975, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాH3068 జీవముతోడుH2416 యూదాH3063 రాజైనH4428 యెహోషాపాతునుH3092 నేనుH589 గౌరవముH5375 చేయనియెడలH3884 నిన్ను చూచుటకైననుH7200 లక్ష్యపెట్టుటకైననుH5027 ఒప్పకపోదునుH518.

And Elisha said, As the LORD of hosts liveth, before whom I stand, surely, were it not that I regard the presence of Jehoshaphat the king of Judah, I would not look toward thee, nor see thee.
15

నాయొద్దకు వీణ వాయించగలH5059 యొకనిని తీసికొనిరమ్ముH3947. వాద్యకుడొకడుH5059 వచ్చిH1961 వాయించుచుండగాH5059 యెహోవాH3068 హస్తముH3027 అతనిమీదికిH5921 వచ్చెనుH1961 గనుక అతడు ఈ మాట ప్రకటనH559 చేసెను.

But now bring me a minstrel. And it came to pass, when the minstrel played, that the hand of the LORD came upon him.
16

యెహోవాH3068 సెలవిచ్చినదేమనగాH559H2088 లోయలోH5158 చాలా గోతులనుH1356 త్రవ్వించుడిH6213;

And he said, Thus saith the LORD, Make this valley full of ditches.
17

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 గాలియేH7307 గాని వర్షమేH1653 గాని రాకH7200 పోయిననుH3808, మీరును మీ మందలునుH929 మీ పశువులునుH4735 త్రాగుటకుH8354 ఈ లోయH5158 నీళ్లతోH4325 నిండునుH4390.

For thus saith the LORD, Ye shall not see wind, neither shall ye see rain; yet that valley shall be filled with water, that ye may drink, both ye, and your cattle, and your beasts.
18

ఇదిH2063 యెహోవాH3068 దృష్టికిH5869 అల్పమేH7043, ఆయన మోయాబీయులనుH4124 మీచేతికిH3027 అప్పగించునుH5414.

And this is but a light thing in the sight of the LORD: he will deliver the Moabites also into your hand.
19

మీరు ప్రాకారములుగలH4013 ప్రతిH3605 పట్టణమునుH5892 రమ్యమైనH4004 ప్రతిH3605 పట్టణమునుH5892 కొల్లబెట్టిH5221, మంచిH2896 చెట్లH6086 నెల్లH3605 నరికిH5307, నీళ్లH4325 బావుH4599 లన్నిటినిH3605 పూడ్చిH5640, సమస్తమైనH3605 మంచిH2896 భూములనుH2513 రాళ్లతోH68 నెరిపివేయుదురుH3510 అనెను.

And ye shall smite every fenced city, and every choice city, and shall fell every good tree, and stop all wells of water, and mar every good piece of land with stones.
20

ఉదయH1242 నైవేద్యముH4503 అర్పించుH5927 సమయమందు నీళ్లుH4325 ఎదోముH123 మార్గమునH1870 రాగాH935 దేశముH776 నీళ్లH4325 తోH854 నిండెనుH4390.

And it came to pass in the morning, when the meat offering was offered, that, behold, there came water by the way of Edom, and the country was filled with water.
21

తమతో యుద్ధముH3898 చేయుటకు రాజులుH4428 వచ్చియున్నారనిH5927 మోయాబీయులుH4124 వినిH8085, అల్పులనేమి ఘనులనేమి ఆయుధములుH2290 ధరించుకొనగలH2296 వారినందరినిH3605 సమకూర్చుకొనిH6817 దేశపు సరిహద్దుH1366 నందుH5921 నిలిచిరిH5975.

And when all the Moabites heard that the kings were come up to fight against them, they gathered all that were able to put on armour, and upward, and stood in the border.
22

ఉదయమందుH1242 వీరు లేచినప్పుడుH7925 సూర్యుడుH8121 నీళ్లH4325 మీదH5921 ప్రకాశింపగాH2224, అవతలిH5048 నీళ్లుH4325 మోయాబీయులకుH4124 రక్తమువలెH1818 కనబడెనుH7200

And they rose up early in the morning, and the sun shone upon the water, and the Moabites saw the water on the other side as red as blood:
23

గనుక వారు అదిH2088 రక్తముH1818 సుమా; రాజులుH4428 ఒకరిH376 నొకరుH7453 హతముH2717 చేసికొని నిజముగా హతులైరిH2717; మోయాబీయులారాH4124, దోపుడు సొమ్ముH7998 పట్టుకొందము రండని చెప్పుకొనిరిH559.

And they said, This is blood: the kings are surely slain, and they have smitten one another: now therefore, Moab, to the spoil.
24

వారు ఇశ్రాయేలువారిH3478 దండుH4264 దగ్గరకుH413 రాగాH935 ఇశ్రాయేలీయులుH3478 లేచిH6965 వారిని హతముH5221 చేయుచుండిరి గనుక మోయాబీయులుH4124 వారియెదుటH6440 నిలువలేక పారిపోయిరిH5127; ఇశ్రాయేలీయులు వారి దేశములో చొరబడిH5221 మోయాబీయులనుH4124 హతముH5221 చేసిరి.

And when they came to the camp of Israel, the Israelites rose up and smote the Moabites, so that they fled before them: but they went forward smiting the Moabites, even in their country.
25

మరియు వారు పట్టణములనుH5892 పడగొట్టిH2040, సమస్తమైనH3605 మంచిH2896 భూభాగములమీదనుH2513 తలయొకH376 రాయిH68 వేసిH7993 నింపిH4390, నీళ్లH4325 బావుH4599 లన్నిటినిH3605 పూడ్చిH5640, మంచిH2896 చెట్లన్నిటినిH6086 నరికివేసిరిH5307. కీర్హరెశెతుH7025 పట్టణమును మాత్రముH5704 వారు విడిచిపెట్టిరిH7604 గనుక దాని ప్రాకారము నిలిచి యుండెను గాని వడిసెలలు విసరువారుH7051 దాని చుట్టుకొనిH5437 రాళ్లుH68 విసరుచుH5221 వచ్చిరి.

And they beat down the cities, and on every good piece of land cast every man his stone, and filled it; and they stopped all the wells of water, and felled all the good trees: only in Kirharaseth left they the stones thereof; howbeit the slingers went about it, and smote it.
26

మోయాబుH4124 రాజుH4428 యుద్ధముH4421 బహు కఠినముగాH2388 జరుగుట చూచిH7200 కత్తిH2719 దూయుH8025 ఏడుH7651 వందలH3967 మందినిH376 ఏర్పరచుకొని, ఎదోముH123 రాజుH4428 నొద్దకుH413 తీసికొనిH3947 పోవుటకు యత్నించెను గాని అది వారివలన కాకపోయెనుH3201 H3808.

And when the king of Moab saw that the battle was too sore for him, he took with him seven hundred men that drew swords, to break through even unto the king of Edom: but they could not.
27

అప్పుడతడు తనకు మారుగాH8478 ఏలవలసినH4427 తన జ్యేష్ఠH1060 కుమారునిH1121 తీసికొనిH3947, పట్టణపు ప్రాకారముH2346 మీదH5921 దహన బలిగాH5930 అర్పింపగాH5927 ఇశ్రాయేలుH3478 వారిమీదికిH5921 కోపముH7110 బహుగాH1419 వచ్చెనుH1961 గనుక వారు అతనిని విడిచిH5265 తమ దేశమునకుH776 మరలిపోయిరిH7725.

Then he took his eldest son that should have reigned in his stead, and offered him for a burnt offering upon the wall. And there was great indignation against Israel: and they departed from him, and returned to their own land.

2 రాజులు అధ్యాయము 4

1

అంతట ప్రవక్తలH5030 శిష్యులలోH1121 ఒకనిH259 భార్యH802 నీ దాసుడైనH5650 నా పెనిమిటిH376 చనిపోయెనుH4191; అతడు యెహోవాH3068 యందు భక్తిగలవాడైH3372 యుండెననిH1961 నీకుH859 తెలిసేయున్నదిH3045; ఇప్పుడు అప్పులవాడుH5383 నా యిద్దరుH8147 కుమారులుH3206 తనకు దాసులుగాH5650 ఉండుటకై వారిని పట్టుకొనిH3947 పోవుటకు వచ్చిH935 యున్నాడని ఎలీషాకుH477 మొఱ్ఱH6817 పెట్టగా

Now there cried a certain woman of the wives of the sons of the prophets unto Elisha, saying, Thy servant my husband is dead; and thou knowest that thy servant did fear the LORD: and the creditor is come to take unto him my two sons to be bondmen.
2

ఎలీషాH477\\ నా వలన నీకేమిH4100 కావలెనుH6213? నీ యింటిలోH1004 ఏమిH4100 యున్నదోH3426 అది నాకు తెలియజెప్పుH5046 మనెనుH559. అందుకామె నీ దాసురాలనైనH8198 నా యింటిలోH1004 నూనెH8081 కుండH610 యొకటి యున్నది; అది తప్పH518 మరేమియుH3605 లేదనెనుH369.

And Elisha said unto her, What shall I do for thee? tell me, what hast thou in the house? And she said, Thine handmaid hath not any thing in the house, save a pot of oil.
3

అతడు నీవు బయటికి పోయిH1980, నీ యిరుగు పొరుగుH7934 వారందరియొద్దH3605 దొరుకగలిగినH2351 వట్టిH3786 పాత్రలన్నిటినిH3627 ఎరవుH7592 పుచ్చుకొనుముH4591;

Then he said, Go, borrow thee vessels abroad of all thy neighbours, even empty vessels; borrow not a few.
4

అప్పుడు నీవు నీ యింటిలోకి వచ్చిH935 నీవును నీ కుమారులునుH1121 లోపలH1157 నుండి తలుపుH1817 మూసిH5462, ఆH428 పాత్రH3627 లన్నిటిలోH3605 నూనె పోసిH3332, నిండినవిH4392 యొకతట్టున ఉంచుమనిH5265 ఆమెతో సెలవియ్యగాH559

And when thou art come in, thou shalt shut the door upon thee and upon thy sons, and shalt pour out into all those vessels, and thou shalt set aside that which is full.
5

ఆమె అతని యొద్దనుండిH4480 పోయిH1980, తానును కుమారులునుH1121 లోపలనుండిH1157 తలుపుH1817 మూసిH5462, కుమారులు తెచ్చినH5066 పాత్రలలో నూనె పోసెనుH3332.

So she went from him, and shut the door upon her and upon her sons, who brought the vessels to her; and she poured out.
6

పాత్రలన్నియుH3627 నిండినH4390 తరువాత ఇంక పాత్రలుH3627 తెమ్మనిH5066 ఆమె తన కుమారునితోH1121 చెప్పగాH559 వాడు మరేమియుH5750 లేవనిH369 చెప్పెనుH559. అంతలొ నూనెH8081 నిలిచిH5975 పోయెను.

And it came to pass, when the vessels were full, that she said unto her son, Bring me yet a vessel. And he said unto her, There is not a vessel more. And the oil stayed.
7

ఆమె దైవH430 జనుడైనH376 అతని యొద్దకు వచ్చిH935 సంగతి తెలియజెప్పగాH5046 అతడు నీవు పోయిH1980 ఆ నూనెనుH8081 అమ్మిH4376 నీ అప్పుH5386 తీర్చిH7999 మిగిలినదానితోH3498 నీవునుH859 నీ పిల్లలునుH1121 బ్రదుకుడనిH2421 ఆమెతో చెప్పెనుH559.

Then she came and told the man of God. And he said, Go, sell the oil, and pay thy debt, and live thou and thy children of the rest.
8

ఒక దినమందుH3117 ఎలీషాH477 షూనేముH7766 పట్టణమునకు పోగాH5674 అచ్చట ఘనురాలైనH1419 యొక స్త్రీH802 భోజనమునకుH3899 రమ్మని అతని బలవంతముచేసెనుH2388 గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లH5674 ఆమె యింట భోజనముH3899 చేయుచువచ్చెనుH5493.

And it fell on a day, that Elisha passed to Shunem, where was a great woman; and she constrained him to eat bread. And so it was, that as oft as he passed by, he turned in thither to eat bread.
9

కాగా ఆమె తన పెనిమిటినిH376 చూచిH2009 మనయొద్దకు వచ్చుచుH8548 పోవుచున్నవాడుH5674 భక్తిగలH6918 దైవH430 జనుడనిH376 నేనెరుగుదునుH3045.

And she said unto her husband, Behold now, I perceive that this is an holy man of God, which passeth by us continually.
10

కావున మనము అతనికి గోడమీదH7023 ఒక చిన్నH6996 గదిH5944 కట్టించిH6213, అందులోH8033 అతని కొరకు మంచముH4296, బల్లH7979, పీటH3678 దీప స్తంభముH4501 నుంచుదముH7760; అతడు మనయొద్దకుH413 వచ్చునప్పుడెల్లH935 అందులోH8033 బసచేయవచ్చుననిH5493 చెప్పెనుH559.

Let us make a little chamber, I pray thee, on the wall; and let us set for him there a bed, and a table, and a stool, and a candlestick: and it shall be, when he cometh to us, that he shall turn in thither.
11

ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమునH3117 వచ్చిH935 ఆ గదిలోH5944 చొచ్చిH5493 అక్కడH8033 పరుండెనుH7901.

And it fell on a day, that he came thither, and he turned into the chamber, and lay there.
12

పిమ్మట అతడు తన దాసుడైనH5288 గేహజీనిH1522 పిలిచిH7121H2063 షూనేమీయురాలినిH7767 పిలువుH7121 మనగా వాడు ఆమెను పిలిచెనుH7121. ఆమె వచ్చి అతని ముందరH6440 నిలువబడినప్పుడుH5975

And he said to Gehazi his servant, Call this Shunammite. And when he had called her, she stood before him.
13

అతడు నీవు ఇంతH2063 శ్రద్ధాభక్తులుH2729 మాయందుH413 కనుపరచితివిH2009 నీకు నేనేమిH4100 చేయవలెనుH6213? రాజుతోనైననుH4428 సైన్యాH6635 ధిపతితోనైననుH8269 నిన్నుగూర్చి నేను మాటలాడవలెననిH1696 కోరుచున్నావాH3426 అని అడుగుమనిH559 గేహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె నేనుH595 నా స్వజనుH5971 లలోH8432 కాపురమున్నాH3427 ననెనుH559.

And he said unto him, Say now unto her, Behold, thou hast been careful for us with all this care; what is to be done for thee? wouldest thou be spoken for to the king, or to the captain of the host? And she answered, I dwell among mine own people.
14

ఎలీషా ఆమె నేనేమిH4100 చేయకోరుచున్నదనిH6213 వాని నడుగగాH559 గేహజీH1522 ఆమెకు కుమారుడుH1121 లేడుH369; మరియు ఆమె పెనిమిటిH376 ముసలివాడనిH2204 అతనితో చెప్పెనుH559.

And he said, What then is to be done for her? And Gehazi answered, Verily she hath no child, and her husband is old.
15

అందుకతడు ఆమెను పిలువుH7121 మనగాH559 వాడు ఆమెను పిలిచెనుH7121.

And he said, Call her. And when he had called her, she stood in the door.
16

ఆమె వచ్చి ద్వారమందుH6607 నిలువగాH5975 ఎలీషా మరుసటిH6256 యేటH2416H2088 రుతువునH4150 నీH859 కౌగిటH2263 కుమారుడుండుననిH1121 ఆమెతో అనెనుH559. ఆమె ఆ మాట విని దైవH430 జనుడవైనH376 నా యేలినవాడాH113, ఆలాగు పలుకవద్దుH408; నీ దాసురాలనైనH8198 నాతో అబద్ధమాడH3576 వద్దనెనుH408.

And he said, About this season, according to the time of life, thou shalt embrace a son. And she said, Nay, my lord, thou man of God, do not lie unto thine handmaid.
17

పిమ్మట ఆ స్త్రీH802 గర్భవతియైH2029 మరుసటిH6256 యేటH2416 ఎలీషాH477 తనతోH413 చెప్పినH1696 కాలమునH4150 కుమారునిH1121 కనెనుH3205.

And the woman conceived, and bare a son at that season that Elisha had said unto her, according to the time of life.
18

ఆ బిడ్డH3206 యెదిగినH1431 తరువాత ఒకనాడుH3117 కోత కోయువారియొద్దనున్నH7114 తన తండ్రిH1 దగ్గరకుపోయిH3318 అక్కడ ఉండగా వాడు నా తలపోయెనేH7218 నా తలపోయెనేH7218, అని తన తండ్రితోH413 చెప్పెనుH559.

And when the child was grown, it fell on a day, that he went out to his father to the reapers.
19

అతడు వానిని ఎత్తుకొనిH5375 తల్లిH517 యొద్దకుH413 తీసికొని పొమ్మని పనివారిలోH5288 ఒకనికి చెప్పగాH559

And he said unto his father, My head, my head. And he said to a lad, Carry him to his mother.
20

వాడు ఆ బాలుని ఎత్తికొనిH5375 వాని తల్లిH517 యొద్దకుH413 తీసికొనిపోయెనుH935. పిల్లవాడు మధ్యాహ్నముH6672 వరకుH5704 తల్లి తొడH1290 మీదH5921 పండుకొనిH3427 యుండి చనిపోయెనుH4191.

And when he had taken him, and brought him to his mother, he sat on her knees till noon, and then died.
21

అప్పుడు ఆమె పిల్లవానిని దైవH430 జనునిH376 మంచముH4296 మీదH5921 పెట్టిH7901 తలుపువేసిH5462 బయటికి వచ్చిH3318

And she went up, and laid him on the bed of the man of God, and shut the door upon him, and went out.
22

ఒకH259 పనివానినిH5288 ఒకH259 గాడిదనుH860 నాయొద్దకు పంపుముH7971;నేను దైవH430 జనునిH376 యొద్దకు పోయిH7323 వచ్చెదననిH7725 తన పెనిమిటితోH376 ఆమె యనగాH559

And she called unto her husband, and said, Send me, I pray thee, one of the young men, and one of the asses, that I may run to the man of God, and come again.
23

అతడు నేడుH3117 అమావాస్యH2320 కాదేH3808; విశ్రాంతిH7676 దినముకాదేH3808; అతనియొద్దకు ఎందుకుH4069 పోవుదువనిH1980 యడుగగాH559 ఆమె నేను పోవుట మంచిదనిH7965 చెప్పిH559

And he said, Wherefore wilt thou go to him to day? it is neither new moon, nor sabbath. And she said, It shall be well.
24

గాడిదకుH860 గంతకట్టించిH2280 తాను ఎక్కి తన పనివానితోH5288 శీఘ్రముగాH1980 తోలుముH5090, నేను నీకు సెలవిచ్చితేనేH559 గానిH518 నిమ్మళముగాH6113 తోలH7392 వద్దనెనుH408.

Then she saddled an ass, and said to her servant, Drive, and go forward; slack not thy riding for me, except I bid thee.
25

ఈ ప్రకారము ఆమె పోయిH1980 కర్మెలుH3760 పర్వతమందున్నH2022 ఆ దైవH430 జనునిH376 యొద్దకుH413 వచ్చెనుH935. దైవH430 జనుడుH376 దూరమునుండిH4480 ఆమెను చూచిH7200 అదిగోH2009H1975 షూనేమీయురాలుH7767;

So she went and came unto the man of God to mount Carmel. And it came to pass, when the man of God saw her afar off, that he said to Gehazi his servant, Behold, yonder is that Shunammite:
26

నీవు ఆమెను ఎదుర్కొనుటకైH7122 పరుగునH7323 పోయి నీవును నీ పెనిమిటియుH376 నీ బిడ్డయుH3206 సుఖముగాH7965 ఉన్నారా అని అడుగుమనిH559 తన పనివాడైనH5288 గేహజీతోH1522 చెప్పిH559 పంపెను. అందుకామె సుఖముగాH7965 ఉన్నామని చెప్పెనుH559.

Run now, I pray thee, to meet her, and say unto her, Is it well with thee? is it well with thy husband? is it well with the child? And she answered, It is well.
27

పిమ్మట ఆమె కొండH2022 మీదనున్న దైవH430 జనునిH376 యొద్దకు వచ్చిH935 అతని కాళ్లుH7272 పట్టుకొనెనుH2388. గేహజీH1522 ఆమెను తోలివేయుటకుH1920 దగ్గరకుH5066 రాగా దైవH430 జనుడుH376 ఆమెH5315 బహు వ్యాకులముగాH4843 ఉన్నది, యెహోవాH3068 ఆ సంగతి నాకు తెలియH5046 జేయకH3808 మరుగుH5956 చేసెను; ఆమె జోలికి పోవద్దనిH7503 వానికి ఆజ్ఞH559 ఇచ్చెను.

And when she came to the man of God to the hill, she caught him by the feet: but Gehazi came near to thrust her away. And the man of God said, Let her alone; for her soul is vexed within her: and the LORD hath hid it from me, and hath not told me.
28

అప్పుడు ఆమె కుమారుడుH1121 కావలెననిH7592 నేను నా యేలినవాడవైనH113 నిన్ను అడిగితినా? నన్ను భ్రమH7952 పెట్టవద్దనిH3808 నేను చెప్పH559 లేదాH3808? అని అతనితో మనవి చేయగా

Then she said, Did I desire a son of my lord? did I not say, Do not deceive me?
29

అతడు నీ నడుముH4975 బిగించుకొనిH2296 నా దండమునుH4938 చేతH3027 పట్టుకొనిH3947 పొమ్ముH1980; ఎవరైననుH376 నీకు ఎదురుపడినH4672 యెడలH3588 వారికి నమస్కరింపH1288 వద్దుH3808; ఎవరైననుH376 నీకు నమస్కరించినH1288 యెడలH3588 వారికి ప్రతి మర్యాదH6030 చేయవద్దుH3808; అక్కడికి పోయి నా దండమునుH4938 ఆ బాలునిH5288 ముఖముH6440 మీదH5921 పెట్టుమనిH7760 గేహజీకిH1522 ఆజ్ఞ ఇచ్చి పంపెను.

Then he said to Gehazi, Gird up thy loins, and take my staff in thine hand, and go thy way: if thou meet any man, salute him not; and if any salute thee, answer him not again: and lay my staff upon the face of the child.
30

తల్లిH517 ఆ మాట విని యెహోవాH3068 జీవముతోడుH2416 నీH5315 జీవముతోడుH2416, నేను నిన్ను విడువH5800 ననిH518 చెప్పగా అతడు లేచిH6965 ఆమెతో కూడ పోయెనుH1980.

And the mother of the child said, As the LORD liveth, and as thy soul liveth, I will not leave thee. And he arose, and followed her.
31

గేహజీH1522 వారికంటె ముందుగాH6440 పోయిH5674 ఆ దండమునుH4938 బాలునిH5288 ముఖముH6440 మీదH5921 పెట్టెనుH7760 గాని యే శబ్దమునుH6963 రాకపోయెనుH369, ఏమియు వినవచ్చినట్టుH7182 కనబడలేదుH369 గనుక వాడు ఏలీషానుH477 ఎదుర్కొనH7122 వచ్చిH7725 బాలుడుH5288 మేలుకొనH6974 లేదనిH3808 చెప్పెనుH5046.

And Gehazi passed on before them, and laid the staff upon the face of the child; but there was neither voice, nor hearing. Wherefore he went again to meet him, and told him, saying, The child is not awaked.
32

ఎలీషాH477 ఆ యింటH1004 జొచ్చిH935, బాలుడుH5288 మరణమైయుండిH4191 తన మంచముH4296 మీదH5921 పెట్టబడిH7901 యుండుట చూచిH2009

And when Elisha was come into the house, behold, the child was dead, and laid upon his bed.
33

తానే లోపలికిపోయిH935 వారిద్దరేH8147 లోపలనుండగాH1157 తలుపుH1817 వేసిH5462, యెహోవాకుH3068 ప్రార్థనచేసిH6419

He went in therefore, and shut the door upon them twain, and prayed unto the LORD.
34

మంచముమీద ఎక్కి బిడ్డH3206 మీదH5921 తన్ను చాచుకొనిH1457 తన నోరుH6310 వాని నోటిH6310 మీదనుH5921 తన కండ్లుH5869 వాని కండ్లH5869 మీదనుH5921 తన చేతులుH3709 వాని చేతులH3709 మీదనుH5921 ఉంచిH7760, బిడ్డమీదH5921 పొడుగుగాH1457 పండుకొనగాH7901 ఆ బిడ్డH3206 ఒంటికిH1320 వెట్టH2552 పుట్టెను.

And he went up, and lay upon the child, and put his mouth upon his mouth, and his eyes upon his eyes, and his hands upon his hands: and he stretched himself upon the child; and the flesh of the child waxed warm.
35

తాను దిగి యింటిలోH1004 ఇవతలనుండిH2008 యవతలకుH2008 ఒకసారి తిరిగిH7725 నడచిH1980, మరల మంచముమీద ఎక్కిH5927 వాని మీదH5921 పొడుగుగాH1457 పండుకొనగా బిడ్డH5288 యేడుH7651 మారులుH6471 తుమ్మిH2237 కండ్లుH5869 తెరచెనుH6491.

Then he returned, and walked in the house to and fro; and went up, and stretched himself upon him: and the child sneezed seven times, and the child opened his eyes.
36

అప్పుడతడు గేహజీనిH1522 పిలిచిH7121 ఆ షూనేమీయురాలినిH7767 పిలుచుకొనిH7121 రమ్మనగా వాడు ఆమెను పిలిచెనుH7121. ఆమె అతనియొద్దకుH413 రాగాH935 అతడు నీ కుమారునిH1121 ఎత్తికొనుమనిH5375 ఆమెతో చెప్పెనుH559.

And he called Gehazi, and said, Call this Shunammite. So he called her. And when she was come in unto him, he said, Take up thy son.
37

అంతట ఆమె లోపలికివచ్చిH935 అతని కాళ్లH7272 మీదH5921 సాష్టాంగపడిH7812 లేచి తన కుమారునిH1121 ఎత్తికొనిH5375 పోయెనుH3318.

Then she went in, and fell at his feet, and bowed herself to the ground, and took up her son, and went out.
38

ఎలీషాH477 గిల్గాలునకుH1537 తిరిగి రాగాH7725 ఆ దేశమందుH776 క్షామముH7458 కలిగియుండెను. ప్రవక్తలH5030 శిష్యులుH1121 అతని సమక్షమునందుH6440 కూర్చుండిH3427 యుండగా అతడు తన పనివానినిH5288 పిలిచి పెద్దH1419 కుండH5518 పొయిమీద పెట్టిH8239 ప్రవక్తలH5030 శిష్యులకుH1121 కూరH5138 వంటచేయుమనిH1310 సెలవిచ్చెనుH559.

And Elisha came again to Gilgal: and there was a dearth in the land; and the sons of the prophets were sitting before him: and he said unto his servant, Set on the great pot, and seethe pottage for the sons of the prophets.
39

అయితే ఒకడుH259 కూరాకులుH219 ఏరుటకుH3950 పొలముH7704 లోనికిH413 పోయిH3318 వెఱ్ఱిH7704 ద్రాక్షచెట్టునుH1612 చూచిH4672, దాని గుణమెరుగకH3045 H3808 దాని తీగెలుH6498 తెంపి ఒడిH899 నిండH4393 కోసికొనిH3950 వచ్చిH935, వాటిని తరిగిH6398 కూరH5138 కుండలోH5518 వేసెను.

And one went out into the field to gather herbs, and found a wild vine, and gathered thereof wild gourds his lap full, and came and shred them into the pot of pottage: for they knew them not.
40

తినుటకుH398 వారు వడ్డింపగాH3332 ప్రవక్తల శిష్యులు రుచిచూచిH398 దైవH430 జనుడాH376, కుండలోH5518 విషమున్నదనిH4194 కేకలువేసిH6817 దానిని తినకH398 మానిరిH3808.

So they poured out for the men to eat. And it came to pass, as they were eating of the pottage, that they cried out, and said, O thou man of God, there is death in the pot. And they could not eat thereof.
41

అతడు పిండిH7058 కొంత తెమ్మనెనుH3947. వారు తేగా కుండలోH5518 దాని వేసిH7993, జనులుH5971 భోజనముH398 చేయుటకు వడ్డించుడనిH3332 చెప్పెనుH559. వడ్డింపగా కుండలోH5518 మరి ఏ జబ్బుH7451 కనిపింపకపోయెనుH3808.

But he said, Then bring meal. And he cast it into the pot; and he said, Pour out for the people, that they may eat. And there was no harm in the pot.
42

మరియు ఒకడుH376 బయల్షాలిషానుండిH1190 మొదటి పంటH1061 బాపతు యవలH8184 పిండితో చేయబడిన యిరువదిH6242 రొట్టెలనుH3899, క్రొత్త గోధుమ వెన్నులనుH3759 కొన్ని పండ్లను తీసికొని వచ్చి దైవH430 జనుడైనH376 అతనికి కానుకగా ఇయ్యగాH935 అతడు జనులుH5971 భోజనముH398 చేయుటకు దాని వడ్డించుమనెనుH5414.

And there came a man from Baalshalisha, and brought the man of God bread of the firstfruits, twenty loaves of barley, and full ears of corn in the husk thereof. And he said, Give unto the people, that they may eat.
43

అయితే అతని పనివాడుH8334 నూరుH3967 మందికిH376 వడ్డించుటకుH5414 ఇవి యెంతవనిH5414 చెప్పగాH559 అతడు వారు తినగాH398 మిగులుననిH3498 యెహోవాH3068 సెలవిచ్చియున్నాడుH559 గనుక జనులుH5971 భోజనముH398 చేయునట్లు వడ్డించుమనిH5414 మరల ఆజ్ఞH559 ఇచ్చెను.

And his servitor said, What, should I set this before an hundred men? He said again, Give the people, that they may eat: for thus saith the LORD, They shall eat, and shall leave thereof.
44

పనివాడు వారికి వడ్డింపగాH5414 యెహోవాH3068 సెలవిచ్చినట్లుH1697 అది వారు తినినH398 తరువాత మిగిలిపోయెనుH3498.

So he set it before them, and they did eat, and left thereof, according to the word of the LORD.

2 థెస్సలొనీకయులకు అధ్యాయము 1

1

మనG2257 తండ్రిG3962యైనG2532 దేవునిG2316యందునుG1722 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547నందునుG1722 ఉన్న థెస్సలొనీకయులG2331 సంఘముG1577నకుG3588 పౌలును G3972, సిల్వానునుG4610, తిమోతియునుG5095 శుభమని చెప్పి వ్రాయునది.

Paul, and Silvanus, and Timotheus, unto the church of the Thessalonians in God our Father and the Lord Jesus Christ:
2

తండ్రిG3962యైనG2532 దేవునిG2316నుండియుG575 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547నుండియుG575 కృపG5485యుG2532 సమాధానముG1515నుG2532 మీకు కలుగునుG5213 గాక.

Grace unto you, and peace, from God our Father and the Lord Jesus Christ.
3

సహోదరులారాG80, మేమెల్లప్పుడుG3842 మిమ్మునుG5216గూర్చిG4012 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులుG2168 చెల్లించుటకు బద్ధులమైయున్నాముG3784. ఇదిG2076 యుక్తమేG514; ఏలయనగాG3754 మీG5216 విశ్వాసముG4102 బహుగా అభివృద్ధిపొందుచున్నదిG5232. మీG5216 అందరిలోG3956 ప్రతిG1538 వాడునుG1520 ఎదుటివానిG240యెడలG1519 చూపు ప్రేమG26 విస్తరించుచున్నదిG5232.

We are bound to thank God always for you, brethren, as it is meet, because that your faith groweth exceedingly, and the charity of every one of you all toward each other aboundeth;
4

అందువలనG5620 మీG5216 హింసలG1375న్నిటిG3956లోనుG1722, మీరు సహించుచున్నG430 శ్రమలG2347లోనుG, మీ ఓర్పుG5281నుG2532 విశ్వాసమునుG4102 చూచి, మేముG846 దేవునిG2316 సంఘములG1577లోG1722 మీG5213యందుG1722 అతిశయG2744పడుచున్నాముG846.

So that we ourselves glory in you in the churches of God for your patience and faith in all your persecutions and tribulations that ye endure:
5

దేనిG3739కొరకుG5228 మీరుG2532 శ్రమపడుచున్నారోG3958G3588 దేవునిG2316 రాజ్యమునకుG932 మీరు యోగ్యులని యెంచబడుG2661 నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవునిG2316 న్యాయమైనG1342 తీర్పుG2920నకుG3588 స్పష్టమైన సూచనయైయున్నది.

Which is a manifest token of the righteous judgment of God, that ye may be counted worthy of the kingdom of God, for which ye also suffer:
6

ప్రభువైనG2962 యేసుG2424 తనG484 ప్రభావమునుG1411 కనుపరచు దూతలG32తోకూడG3326 పరలోకముG3772నుండిG575 అగ్నిG4442జ్వాలలG5395లోG1722 ప్రత్యక్షమైG602,

Seeing it is a righteous thing with God to recompense tribulation to them that trouble you;
7

దేవునిG2316 నెరుగనివారికినిG1492, మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 సువార్తG2098కుG3588 లోబG5219డనిG3361 వారికిని ప్రతిదండనG1557 చేయునప్పుడుG1325

And to you who are troubled rest with us, when the Lord Jesus shall be revealed from heaven with his mighty angels,
8

మిమ్మునుG5209 శ్రమపరచు వారికిG2346 శ్రమయుG2347, శ్రమపొందుచున్నG2346 మీకుG5213 మాతోG2257కూడG3326 విశ్రాంతియుG425 అనుగ్రహించుటG467 దేవునికిG2316 న్యాయమేG1342.

In flaming fire taking vengeance on them that know not God, and that obey not the gospel of our Lord Jesus Christ:
9

G దినముG2250G1722 తనG848 పరిశుద్ధులG40యందుG1722 మహిమపరచబడుటకునుG1740, విశ్వసించినG4100వారందరిG3956 యందుG1722 ప్రశంసింపబడుటకునుG2296,ప్రభువుG2962 వచ్చినప్పుడుG2064 అట్టివారు

Who shall be punished with everlasting destruction from the presence of the Lord, and from the glory of his power;
10

ఆయన సముఖముG4383 నుండిG575యుG3588 ఆయనG846 ప్రభావమందలిG2479 మహిమG1391నుండిG575యుG3588 పారదోలబడి, నిత్యG166నాశనమనుG3639 దండనG5099 పొందుదురుG1349. ఏలయనగా మేముG2257 మీG5209కిచ్చినG1909 సాక్ష్యముG3142 మీరుG5209 నమి్మతిరిG4100.

When he shall come to be glorified in his saints, and to be admired in all them that believe (because our testimony among you was believed) in that day.
11

అందువలనG3739 మనG2257 దేవునిG2316యొక్కయు ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547యొక్కయు కృపG5485చొప్పునG2596 మీG5213యందుG1722 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 నామముG3686నుG3588, ఆయనG846యందుG1722 మీరునుG5210 మహిమనొందునట్లుG1740,

Wherefore also we pray always for you, that our God would count you worthy of this calling, and fulfil all the good pleasure of his goodness, and the work of faith with power:
12

మేలుG19 చేయవలెనని మీలో కలుగు ప్రతి యాలోచనను, విశ్వాసయుక్తమైనG4102 ప్రతి కార్యమునుG2041 బలముG1411తోG1722 సంపూర్ణముG4137 చేయుచు, మనG2257దేవుడుG2316 తన పిలుపునకుG2821 మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీG5216కొరకుG4012 ఎల్లప్పుడునుG3842 ప్రార్థించుచున్నాముG4336.

That the name of our Lord Jesus Christ may be glorified in you, and ye in him, according to the grace of our God and the Lord Jesus Christ.

2 థెస్సలొనీకయులకు అధ్యాయము 2

1

సహోదరులారాG80, ప్రభువుG2962దినG2250మిప్పుడే వచ్చిG3952 యున్నట్టుగా ఆత్మG4151 వలనG1223నైననుG3383, మాటG3056వలనG1223నైననుG3383, మా యొద్దనుండిG1223 వచ్చినదనిG చెప్పిన పత్రికG1992వలనG1223నైనను, ఎవడైనను చెప్పినయెడల

Now we beseech you, brethren, by the coming of our Lord Jesus Christ, and by our gathering together unto him,
2

మీరుG5209 త్వరపడిG5030 చంచలG4531మనస్కులుG3563 కాకుండవలెననియు, బెదరకుండవలెననియు, మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 రాకడనుG3952బట్టియు, మనము ఆయనG846యొద్దG1909 కూడుకొనుటనుG1997 బట్టియు, మిమ్మును వేడుకొనుచున్నాము.

That ye be not soon shaken in mind, or be troubled, neither by spirit, nor by word, nor by letter as from us, as that the day of Christ is at hand.
3

మొదటG4412 భ్రష్టత్వము సంభవించి నాశనG684 పాత్రుడగుపాపG266పురుషుడుG444 బయలుపడిG601తేనేగాని ఆG3588 దినముG2250 రాదు.

Let no man deceive you by any means: for that day shall not come, except there come a falling away first, and that man of sin be revealed, the son of perdition;
4

ఏది దేవుడG2316నబడునోG3004, ఏది పూజింపబడునోG4574, దానిG1909నంతటినిG3956 ఎదిరించుచుG480, దానికంతటికిపైగాG1909 వాడు తన్నుతానే హెచ్చించుకొనుచుG5229, తానుG2076 దేవుడననిG2316 తన్నుG1438 కనుపరచుకొనుచుG584, దేవునిG2316 ఆలయముG3485లోG1519 కూర్చుండునుG2523 గనుకG5620 ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనియ్యకుడి.

Who opposeth and exalteth himself above all that is called God, or that is worshipped; so that he as God sitteth in the temple of God, shewing himself that he is God.
5

నేనింకనుG2089 మీయొద్ద ఉన్నప్పుడుG5607 ఈ సంగతులనుG5023 మీG5209తోG4314 చెప్పినదిG3004 మీకు జ్ఞాపకముG3421లేదా?G3756

Remember ye not, that, when I was yet with you, I told you these things?
6

కాగా వాడుG846 తనG1438 సొంతకాలG2540మందుG1722 బయలుపరచబడవలెననిG601 వానినిG846 అడ్డగించునది ఏదోG2722 అది మీరెరుగుదురుG1492.

And now ye know what withholdeth that he might be revealed in his time.
7

ధర్మవిరోధG సంబంధమైన మర్మముG3466 ఇప్పటికే క్రియG1754చేయుచున్నదిG2235 గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసిG1096వేయబడుG1537 వరకేG2193 అడ్డగించును.

For the mystery of iniquity doth already work: only he who now letteth will let, until he be taken out of the way.
8

అప్పుడా ధర్మవిరోధిG459 బయలుపరచబడునుG601. ప్రభువైనG2962 యేసుG2424 తనG848 నోటిG4750యూపిరిG4151చేతG3588 వానినిG848 సంహరించిG355 తన ఆగమనG3952 ప్రకాశముG2015చేతG3588 నాశనము చేయునుG2673.

And then shall that Wicked be revealed, whom the Lord shall consume with the spirit of his mouth, and shall destroy with the brightness of his coming:
9

నశించుచున్నవారుG622 తాముG846 రక్షింపబడుటకైG4982 సత్యG225విషయమైన ప్రేమG26నుG3588 అవలంబింపక పోయిరి గనుక, వారిG3739 రాకG3952 అబద్ధG5579 విషయమైన సమస్తG3956 బలముG1411తోనుG1722, నానాG3956విధములైన సూచకక్రియలG4592తోనుG1722, మహత్కార్యములG5059తోనుG1722

Even him, whose coming is after the working of Satan with all power and signs and lying wonders,
10

దుర్నీతినిG93 పుట్టించు సమస్తG3956 మోసముG539తోనుG1722, నశించుచున్నG622 వారిలో సాతానుG4567 కనుపరచు బలమునుG1411 అనుసరించియుండును

And with all deceivableness of unrighteousness in them that perish; because they received not the love of the truth, that they might be saved.
11

ఇందుG5124చేతG1223 సత్యమునుG225 నమ్మక దుర్నీతిG93యందుG1722 అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకైG1209,

And for this cause God shall send them strong delusion, that they should believe a lie:
12

అబద్ధమునుG5579 నమ్మునట్లుG4100 మోసముచేయుG539 శక్తినిG1411 దేవుడుG2316 వారికిG846 పంపుచున్నాడుG3992.

That they all might be damned who believed not the truth, but had pleasure in unrighteousness.
13

ప్రభువుG2962వలనG3754 ప్రేమింపబడినG25 సహోదరులారాG80, ఆత్మG4151 మిమ్మునుG5209 పరిశుద్ధపరచుటG38వలననుG1722, మీరు సత్యమునుG225 నమ్ముటG4102వలననుG1722, రక్షణG4991పొందుటకు దేవుడుG2316 ఆదిG746నుండిG575 మిమ్మును ఏర్పరచుకొనెనుG138 గనుకG3754 మేముG2249 మిమ్మునుబట్టి యెల్లప్పుడునుG3842 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులుG2168 చెల్లింప బద్ధులమైయున్నాముG3784.

But we are bound to give thanks alway to God for you, brethren beloved of the Lord, because God hath from the beginning chosen you to salvation through sanctification of the Spirit and belief of the truth:
14

మీరీG3739లాగునG1519 రక్షింపబడిG మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547యొక్క మహిమనుG1319 పొందవలెననిG4047, ఆయన మా సువార్తG2098 వలనG1223 మిమ్మునుG5209 పిలిచెనుG2564.

Whereunto he called you by our gospel, to the obtaining of the glory of our Lord Jesus Christ.
15

కాబట్టిG686 సహోదరులారాG80, నిలుకడగాG4739 ఉండి మా నోటిమాటG3056వలననైననుG1223 మాG2257 పత్రికG1992 వలనG1223నైనను మీకు బోధింపబడినG1321 విధులనుG3862 చేపట్టుడిG2902.

Therefore, brethren, stand fast, and hold the traditions which ye have been taught, whether by word, or our epistle.
16

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తునుG5547, మనలనుG2248 ప్రేమించిG25, కృపG5485చేతG1722 నిత్యమైనG166 ఆదరణయుG3874, శుభG18 నిరీక్షణG1680యుG2532 అనుగ్రహించినG1325 మనG2257 తండ్రిG3962యైనG2532 దేవుడునుG2316,

Now our Lord Jesus Christ himself, and God, even our Father, which hath loved us, and hath given us everlasting consolation and good hope through grace,
17

మీG5216 హృదయములనుG2588 ఆదరించి, ప్రతిG3956సత్కాG18ర్యG3056మందునుG1722 ప్రతిG3956సద్వాక్యG3870 మందుG1722నుG2532 మిమ్మునుG5209 స్థిరపరచునుG4741 గాక.

Comfort your hearts, and stablish you in every good word and work.

2 థెస్సలొనీకయులకు అధ్యాయము 3

1

తుదకుG3063 సహోదరులారాG80, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువుG2962వాక్యముG3056 శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడుG1392 నిమిత్తమును,

Finally, brethren, pray for us, that the word of the Lord may have free course, and be glorified, even as it is with you:
2

మేము మూర్ఖులైన దుష్టG4190మనుష్యులG444 చేతిలోనుండి తప్పింపబడుG4506 నిమిత్తమును, మాG2257కొరకుG4012 ప్రార్థించుడిG4336; విశ్వాసముG4102 అందరికిG3956 లేదుG3756.

And that we may be delivered from unreasonable and wicked men: for all men have not faith.
3

అయితేG1161 ప్రభువుG2962 నమ్మదగినG4103వాడు; ఆయనG3739 మిమ్మునుG5209 స్థిరపరచిG4741 దుష్టత్వముG4190నుండిG5753 కాపాడునుG5442.

But the Lord is faithful, who shall stablish you, and keep you from evil.
4

మేము మీకుG5213 ఆజ్ఞాపించుG3853వాటినిG3739 మీరుG2532 చేయుచున్నారనియుG4160, ఇక చేయుదురనియుG4160 ప్రభువుG2962నందుG1722 మిమ్మునుగూర్చి నమ్మకము కలిగి యున్నాముG3982.

And we have confidence in the Lord touching you, that ye both do and will do the things which we command you.
5

దేవునిG2316యందలిG1519 ప్రేమG26యుG2532 క్రీస్తుG5547 చూపిన ఓర్పునుG5281 మీకు కలుగునట్లు ప్రభువుG2962 మీG5216 హృదయములనుG2588 ప్రేరేపించునుG2720 గాక.

And the Lord direct your hearts into the love of God, and into the patient waiting for Christ.
6

సహోదరులారాG80, మాG2257వలనG3844 పొందినG3880 బోధనG3862 ప్రకారముకాకG3361 అక్రమముగాG814 నడుచుకొనుG4043 ప్రతిG3956 సహోదరునిG80 యొద్దనుండిG575 తొలగిపోవలెననిG4724 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 పేరట మీకుG5213 ఆజ్ఞాపించుచున్నాముG3853.

Now we command you, brethren, in the name of our Lord Jesus Christ, that ye withdraw yourselves from every brother that walketh disorderly, and not after the tradition which he received of us.
7

ఏలాగుG4459 మమ్మునుG2248 పోలిG3401 నడుచుకొనవలెనోG1163 మీకేG846 తెలియునుG1492. మేము మీG5213 మధ్యనుG1722 అక్రమముగాG812 నడుచుకొనలేదుG3756;

For yourselves know how ye ought to follow us: for we behaved not ourselves disorderly among you;
8

ఎవనిG3844యొద్దనుG5100 ఉచితముగాG1432 ఆహారముG740 పుచ్చుకొనG5315లేదుG3761; మేము మీలోG5216 ఎవనికినిG5100 భారముగాG1912 ఉండకూడదనిG3361 ప్రయాసముతోను కష్టముG3449తోనుG1722 రాత్రింG3571బగళ్లుG2250 పనిచేయుచుG2873 జీవనముG2038 చేసితివిు.

Neither did we eat any man's bread for nought; but wrought with labour and travail night and day, that we might not be chargeable to any of you:
9

మీరుG5213 మమ్మునుG2248 పోలి నడుచుకొనవలెననిG3401 మమ్మును మేముG1438 మాదిరిగాG5179 కనుపరచుకొనుటకే యీలాగు చేసితివిుG1325 గానిG235, మాకుG2192 అధికారముG1849లేదనిG3756చేయలేదుG3756.

Not because we have not power, but to make ourselves an ensample unto you to follow us.
10

మరియు మేముG2258 మీG5209 యొద్దG4314 ఉన్నప్పుడు--ఎవడైననుG1536 పనిG2038చేయG2309 నొల్లనిG3756 యెడల వాడు భోజనముG2068 చేయకూడదనిG3366 మీకుG5213 ఆజ్ఞాపించితివిుG3853 గదా.

For even when we were with you, this we commanded you, that if any would not work, neither should he eat.
11

మీలోకొందరుG5100 ఏ పనియుG2038 చేయకG3367 పరులజోలికిG4020 పోవుచు, అక్రమముగాG814 నడుచుకొనుచున్నారనిG4043 వినుచున్నాముG191.

For we hear that there are some which walk among you disorderly, working not at all, but are busybodies.
12

అట్టివారుG5108 నెమ్మదిగాG2271 పని చేయుచుG2038, సొంతముగాG1438 సంపాదించుకొనిన ఆహారముG740 భుజింపG2068వలెనని మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగాG3853 హెచ్చరించుG3870చున్నాము.

Now them that are such we command and exhort by our Lord Jesus Christ, that with quietness they work, and eat their own bread.
13

సహోదరులారాG80, మీరైG5210తేG1161 మేలుచేయుటలోG2569 విసుకG1573వద్దుG3361.

But ye, brethren, be not weary in well doing.
14

ఈ పత్రికG1992 మూలముగాG1223 మేముG2257 చెప్పిన మాటకుG3056 ఎవడైననుG5100 లోబG5219డనిG3756 యెడలG1487 అతనినిG5126 కనిపెట్టిG4593, అతడు సిగ్గుపడు నిమిత్తముG1788 అతనితోG846 సాంగత్యముG4874 చేయకుడిG3361.

And if any man obey not our word by this epistle, note that man, and have no company with him, that he may be ashamed.
15

అయిననుG2532 అతనిని శత్రువుగాG2190 భావింG2233పకG3361 సహోదరునిG80గాG5613 భావించిG2233 బుద్ధి చెప్పుడిG3560.

Yet count him not as an enemy, but admonish him as a brother.
16

సమాధానకర్తయగుG1515 ప్రభువుG2962 తానేG846 యెల్లప్పుడునుG3956 ప్రతిG3956 విధముG5158చేతనుG1722 మీకుG5213 సమాధానముG1515 అనుగ్రహించునుG1325 గాక. ప్రభువుG2962 మీG5216కందరికిG3956 తోడైయుండునుG3326 గాక.

Now the Lord of peace himself give you peace always by all means. The Lord be with you all.
17

పౌలనుG3972 నేను నా చేG5495వ్రాతతోG1699 వందనమనిG783 వ్రాయుచున్నానుG1125; ప్రతిG3956 పత్రికG1992యందునుG1722 అదే గురుతుG4592, నేను వ్రాయుటG1125 ఈలాగే.

The salutation of Paul with mine own hand, which is the token in every epistle: so I write.
18

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 కృపG5485 మీG5216కందరికిG3956 తోడై యుండునుG3956 గాకG281.

The grace of our Lord Jesus Christ be with you all. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.