Day 146
Day 147 : 2 రాజులు 1-2 & 1 థెస్సలొనీకయులకు 4-5
Day 148

2 రాజులు అధ్యాయము 1

1

అహాబుH256 మరణమైనH4194 తరువాతH310 మోయాబీయులుH4124 ఇశ్రాయేలువారిమీదH3478 తిరుగబడిరిH6586.

Then Moab rebelled against Israel after the death of Ahab.
2

అహజ్యాH274 షోమ్రోనులోనున్నH8111 తన మేడగదిH5944 కిటికీలోH7639 నుండిH1157 క్రిందపడిH5307 రోగియైH2470 మీరు ఎక్రోనుH6138 దేవతయగుH430 బయల్జెబూబుH1176 నొద్దకు పోయిH1980 ఈ వ్యాధిH2483 పోగొట్టుకొని నేను స్వస్థపడుదునోH2483 లేదో విచారించుడనిH1875 దూతలనుH4397 పంపగాH7971

And Ahaziah fell down through a lattice in his upper chamber that was in Samaria, and was sick: and he sent messengers, and said unto them, Go, enquire of Baalzebub the god of Ekron whether I shall recover of this disease.
3

యెహోవాH3068 దూతH4397 తిష్బీయుడైనH8664 ఏలీయాతోH452 ఈలాగు సెలవిచ్చెనుH1696 నీవులేచిH6965 షోమ్రోనుH8111 రాజుH4428 పంపిన దూతలను ఎదుర్కొనబోయిH7125 యిట్లనుముH1696 ఇశ్రాయేలువారిలోH3478 దేవుడన్నవాడుH430 లేడనుకొనిH369 ఎక్రోనుH6138 దేవతయైనH430 బయల్జెబూబునొద్దH1176 మీరు విచారించబోవుచున్నారాH1875?

But the angel of the LORD said to Elijah the Tishbite, Arise, go up to meet the messengers of the king of Samaria, and say unto them, Is it not because there is not a God in Israel, that ye go to enquire of Baalzebub the god of Ekron?
4

కాగా యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 నీవెక్కినH5927 మంచముH4296 మీదనుండిH8033 దిగిH3381 రాకుండH3808 నీవు నిశ్చయముగా మరణమవుదువుH4191 అని ఏలీయాH452 వారితో చెప్పి వెళ్లిపోయెనుH1980.

Now therefore thus saith the LORD, Thou shalt not come down from that bed on which thou art gone up, but shalt surely die. And Elijah departed.
5

తరువాత ఆ దూతలుH4397 రాజునొద్దకు వచ్చిరిH7725.మీరెందుకుH4100 తిరిగి వచ్చితిరనిH7725 అతడు వారి నడుగగాH559

And when the messengers turned back unto him, he said unto them, Why are ye now turned back?
6

వారు ఒక మనుష్యుడుH376 మాకు ఎదురుపడిH7125 మిమ్మును పంపినH7971 రాజుH4428 నొద్దకుH413 తిరిగిపోయిH7725 అతనికిH413 ఈ సంగతి తెలియజేయుడిH559 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 ఇశ్రాయేలులోH3478 దేవుడన్నవాడుH430 లేడనుకొనిH369 ఎక్రోనుH6138 దేవతయగుH430 బయల్జెబూబునొద్దH1176 విచారణచేయుటకుH1875 నీవుH859 దూతలను పంపుచున్నావేH7971; నీవెక్కినH5927 మంచముమీదH4296 నుండిH4480 దిగిH3381 రాకుండH3808 నిశ్చయముగా నీవు మరణమవుదువుH4191 అని అతడు పలికెనని వారు చెప్పగాH559

And they said unto him, There came a man up to meet us, and said unto us, Go, turn again unto the king that sent you, and say unto him, Thus saith the LORD, Is it not because there is not a God in Israel, that thou sendest to enquire of Baalzebub the god of Ekron? therefore thou shalt not come down from that bed on which thou art gone up, but shalt surely die.
7

మిమ్మును ఎదుర్కొనH7125 వచ్చిH5927 యీH428 మాటH1697 చెప్పినవాడుH1696 ఏలాటిH4941 వాడనిH376 రాజు అడిగెనుH1696.

And he said unto them, What manner of man was he which came up to meet you, and told you these words?
8

అందుకు వారు అతడు గొంగళిH8181 ధరించుకొని నడుమునకుH4975 తోలుH5785 దట్టిH232 కట్టుకొనినవాడనిH247 ప్రత్యుత్తరమియ్యగాH559 ఆ మనుష్యుడుH376 తిష్బీయుడైనH8664 ఏలీయాH452 అని అతడు చెప్పెనుH559.

And they answered him, He was an hairy man, and girt with a girdle of leather about his loins. And he said, It is Elijah the Tishbite.
9

వెంటనే రాజు ఏబదిమందికిH2572 అధిపతియైనH8269 యొకనిని వాని యేబదిమందితోH2572 కూడ ఏలీయా యొద్దకుH413 పంపెనుH7971. అతడు కొండH2022 మీదH7218 కూర్బునిH3427 యుండగా అధిపతి యెక్కిH5927 అతని సమీపమునకు పోయి దైవH430 జనుడాH376, నీవు దిగిరావలెననిH3381 రాజుH4428 ఆజ్ఞాపించుచున్నాడనెనుH1696.

Then the king sent unto him a captain of fifty with his fifty. And he went up to him: and, behold, he sat on the top of an hill. And he spake unto him, Thou man of God, the king hath said, Come down.
10

అందుకు ఏలీయాH452 నేనుH589 దైవH430 జనుడH376 నైతేH518 అగ్నిH784 ఆకాశముH8064 నుండిH4480 దిగివచ్చిH3381 నిన్ను నీ యేబదిమందినిH2572 దహించునుగాకH398 అని యేబదిమందికిH2572 అధిపతియైనH8269 వానితో చెప్పగాH1696, అగ్నిH784 ఆకాశముH8064 నుండిH4480 దిగిH3381 వానిని వాని యేబదిమందినిH2572 దహించెనుH398.

And Elijah answered and said to the captain of fifty, If I be a man of God, then let fire come down from heaven, and consume thee and thy fifty. And there came down fire from heaven, and consumed him and his fifty.
11

మరలH7725 రాజుH4428 ఏబదిH2572 మందిమీద అధిపతియైనH8269 మరియొకనినిH312 వాని యేబదిమందితోకూడH2572 పంపగాH7971 వీడువచ్చి దైవH430 జనుడాH376,త్వరగాH4120 దిగిH3381 రమ్మని రాజుH4428 ఆజ్ఞాపించుచున్నాడనెనుH559.

Again also he sent unto him another captain of fifty with his fifty. And he answered and said unto him, O man of God, thus hath the king said, Come down quickly.
12

అందుకు ఏలీయాH452 నేనుH589 దైవH430 జనుడH376 నైతేH518 అగ్నిH784 ఆకాశముH8064 నుండిH4480 దిగివచ్చిH3381 నిన్ను నీ యేబదిమందినిH2572 దహించునుగాకH398 అని చెప్పగాH1696, ఆకాశముH8064 నుండిH4480 దేవునిH430 అగ్నిH784 దిగిH3381 వానిని వాని యేబదిమందినిH2572 దహించెనుH398.

And Elijah answered and said unto them, If I be a man of God, let fire come down from heaven, and consume thee and thy fifty. And the fire of God came down from heaven, and consumed him and his fifty.
13

ఇంకను రాజు ఏబదిమందికిH2572 అధిపతియైనH8269 యొకనిని వాని ఏబదిమందితోH2572 కూడ పంపగాH7971 ఏబదిమందిH2572 మీద అధిపతియైనH8269 ఆ మూడవవాడుH7992 వచ్చిH5927 ఏలీయాH452 యెదుటH5048 మోకాళ్లూనిH3766 దైవH430 జనుడాH376, దయచేసిH4994 నా ప్రాణమునుH5315 నీదాసులైనH5650 యీH428 యేబదిమందిH2572 ప్రాణములనుH5315 నీ దృష్టికిH3365 ప్రియమైనవిగాH3365 ఉండనిమ్ము.

And he sent again a captain of the third fifty with his fifty. And the third captain of fifty went up, and came and fell on his knees before Elijah, and besought him, and said unto him, O man of God, I pray thee, let my life, and the life of these fifty thy servants, be precious in thy sight.
14

చిత్తగించుముH2009; ఆకాశముH8064 నుండిH4480 అగ్నిH784 దిగిH3381 వెనుకటిH7223 పంచ దశాధిపతులనుH8269 ఇద్దరినిH8147 వానివాని యేబదిమందితోH2572 కూడ దహించెనుH398; అయితే నా ప్రాణముH5315 నీ దృష్టికిH5869 ప్రియమైనదిగాH3365 ఉండనిమ్మని మనవి చేయగా

Behold, there came fire down from heaven, and burnt up the two captains of the former fifties with their fifties: therefore let my life now be precious in thy sight.
15

యెహోవాH3068 దూతH4397 వానికి భయH3372 పడకH408 వానితోకూడH854 దిగిపొమ్మనిH3381 ఏలీయాకుH452 సెలవిచ్చెనుH1696 గనుక అతడు లేచిH6965 వానితోకూడH854 రాజుH4428 నొద్దకుH413 వచ్చెనుH3381.

And the angel of the LORD said unto Elijah, Go down with him: be not afraid of him. And he arose, and went down with him unto the king.
16

అతడు వచ్చి రాజును చూచిH3282 విచారణచేయుటకుH1875 ఇశ్రాయేలుH3478 వారిమధ్య దేవుడన్నH430 వాడు లేడనుకొనిH369 నీవు ఎక్రోనుH6138 దేవతయగుH430 బయల్జెబూబునొద్దH1176 విచారణచేయుటకైH1875 దూతలనుH4397 పంపితివేH7971; నీవెక్కినH5927 మంచముH4296 మీదనుండిH8033 దిగిH3381 రాకుండH3808 నిశ్చయముగా నీవు మరణమవుదువుH4191 అని చెప్పెనుH1696.

And he said unto him, Thus saith the LORD, Forasmuch as thou hast sent messengers to enquire of Baalzebub the god of Ekron, is it not because there is no God in Israel to enquire of his word? therefore thou shalt not come down off that bed on which thou art gone up, but shalt surely die.
17

ఏలీయాH452 ద్వారా యెహోవాH3068 సెలవిచ్చినH1696 మాటప్రకారముH1697 అతడు చనిపోయెనుH4191. అతనికి కుమారుడుH1121 లేనందునH3808 యూదాH3063 రాజైనH4428 యెహోషాపాతుH3092 కుమారుడైనH1121 యెహోరాముH3088 ఏలుబడిలో రెండవH8147 సంవత్సరమందుH8141 యెహోరాముH3088 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

So he died according to the word of the LORD which Elijah had spoken. And Jehoram reigned in his stead in the second year of Jehoram the son of Jehoshaphat king of Judah; because he had no son.
18

అహజ్యాH274 చేసినH6213 యితరH3499 కార్యములనుగూర్చిH1697 ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడియున్నదిH3789.

Now the rest of the acts of Ahaziah which he did, are they not written in the book of the chronicles of the kings of Israel?

2 రాజులు అధ్యాయము 2

1

యెహోవాH3068 సుడిగాలిచేతH5591 ఏలీయానుH452 ఆకాశమునకుH8064 ఆరోహణముH5927 చేయింపబోవు కాలమున ఏలీయాయుH452 ఎలీషాయుH477 కూడి గిల్గాలుH1537 నుండిH4480 వెళ్లుచుండగాH1980

And it came to pass, when the LORD would take up Elijah into heaven by a whirlwind, that Elijah went with Elisha from Gilgal.
2

ఏలీయాH452 యెహోవాH3068 నన్ను బేతేలునకుH1008 పొమ్మనిH7971 సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసిH4994 యిక్కడH6311 నుండుమనిH3427 ఎలీషాతోH477 అనెనుH559. ఎలీషాH477 యెహోవాH3068 జీవముతోడుH2416, నీ జీవముతోడుH2416, నేను నిన్ను విడువననిH5800 H518 చెప్పగాH559 వారిద్దరును బేతేలునకుH1008 ప్రయాణముH3381 చేసిరి.

And Elijah said unto Elisha, Tarry here, I pray thee; for the LORD hath sent me to Bethel. And Elisha said unto him, As the LORD liveth, and as thy soul liveth, I will not leave thee. So they went down to Bethel.
3

బేతేలులోH1008 ఉన్న ప్రవక్తలH5030 శిష్యులుH1121 ఎలీషాH477 యొద్దకుH413 వచ్చిH3318 నేడుH3117 యెహోవాH3068 నీయొద్దనుండిH7218 నీ గురువునుH113 పరమునకు తీసికొనిH3947 పోవునని నీవెరుగుదువాH3045 అని ఎలీషానుH477 అడుగగాH559 అతడు నేH589 నెరుగుదునుH3045,మీరు ఊరకుండుడనెనుH2814.

And the sons of the prophets that were at Bethel came forth to Elisha, and said unto him, Knowest thou that the LORD will take away thy master from thy head to day? And he said, Yea, I know it; hold ye your peace.
4

పిమ్మట ఏలీయాH452 ఎలీషాH477, యెహోవాH3068 నన్ను యెరికోకుH3405 పొమ్మనిH7971 సెలవిచ్చియున్నాడుH559 గనుక నీవు దయచేసిH4994 యిక్కడH6311 ఉండుమనిH3427 ఎలీషాతోH477 అనగా అతడు యెహోవాH3068 జీవముతోడుH2416 నీ జీవముతోడుH2416, నేను నిన్ను విడువననెనుH5800 H518 గనుక వారిద్దరు యెరికోకుH3405 ప్రయాణముH935 చేసిరి.

And Elijah said unto him, Elisha, tarry here, I pray thee; for the LORD hath sent me to Jericho. And he said, As the LORD liveth, and as thy soul liveth, I will not leave thee. So they came to Jericho.
5

యెరికోలోH3405 ఉన్న ప్రవక్తలH5030 శిష్యులుH1121 ఎలీషాH477యొద్దకుH413 వచ్చిH5066 నేడుH3117 యెహోవాH3068 నీయొద్దH7218 నుండిH4480 నీ గురువునుH113 పరమునకు తీసికొనిH3947 పోవునని నీ వెరుగుదువాH3045 అని ఎలీషానుH477 అడుగగాH559 అతడు నేH589నెరుగుదునుH3045 మీరు ఊరకుండుడనెనుH2814.

And the sons of the prophets that were at Jericho came to Elisha, and said unto him, Knowest thou that the LORD will take away thy master from thy head to day? And he answered, Yea, I know it; hold ye your peace.
6

అంతట ఏలీయాH452 యెహోవాH3068 నన్ను యొర్దానునకుH3383 పొమ్మనిH7971 సెలవిచ్చియున్నాడుH559 గనుక నీవు దయచేసిH4994 యిక్కడH6311 ఉండుమనిH3427 ఎలీషాతో అనగాH559 అతడు యెహోవాH3068 జీవముతోడుH2416 నీ జీవముతోడుH2416, నేను నిన్ను విడువననిH5800 H518 చెప్పెను గనుక వారిద్దరునుH8147 ప్రయాణమై సాగిH1980 వెళ్లిరి.

And Elijah said unto him, Tarry, I pray thee, here; for the LORD hath sent me to Jordan. And he said, As the LORD liveth, and as thy soul liveth, I will not leave thee. And they two went on.
7

ప్రవక్తలH5030 శిష్యులలోH112 ఏబదిH2572మందిH376 దూరమునH7350 నిలిచిH5975 చూచుచుండగాH5048 వారిద్దరుH8147 యొర్దానునదిH3383దగ్గరH5921 నిలిచిరిH5975.

And fifty men of the sons of the prophets went, and stood to view afar off: and they two stood by Jordan.
8

అంతట ఏలీయాH452 తన దుప్పటిH155 తీసికొనిH3947 మడతH1563 పెట్టి నీటిమీదH4325 కొట్టగాH5221 అది ఇవతలకునుH2008 అవతలకునుH2008 విడిపోయెనుH2673 గనుక వారిద్దరుH8147 పొడినేలమీదH2724 దాటిపోయిరిH5674.

And Elijah took his mantle, and wrapped it together, and smote the waters, and they were divided hither and thither, so that they two went over on dry ground.
9

వారు దాటిపోయినH5674 తరువాత ఏలీయాH452 ఎలీషానుH477 చూచి నేను నీయొద్దనుండిH4480 తీయబడకH3947మునుపుH2962 నీకొరకు నేనేమిH4100 చేయకోరుదువోH6213 దాని నడుగుమనిH7592 చెప్పగాH559 ఎలీషాH477 నీకు కలిగిన ఆత్మలో రెండుH8147పాళ్లుH6310 నా మీదికిH413 వచ్చునట్లుH1961 దయచేయుH4994మనెనుH559.

And it came to pass, when they were gone over, that Elijah said unto Elisha, Ask what I shall do for thee, before I be taken away from thee. And Elisha said, I pray thee, let a double portion of thy spirit be upon me.
10

అందుకతడు నీవు అడిగినదిH7592 కష్టతరముగాH7185 నున్నది; అయితే నీయొద్దనుండిH4480 తీయబడినప్పుడుH3947 నేను నీకు కనబడినయెడలH7200 ఆ ప్రకారముH3651 నీకు లభించునుH1961, కనబడనిH369యెడలH518 అది కాకపోవుననిH3808 చెప్పెనుH559.

And he said, Thou hast asked a hard thing: nevertheless, if thou see me when I am taken from thee, it shall be so unto thee; but if not, it shall not be so.
11

వారుH1992 ఇంక వెళ్లుచుH1980 మాటలాడుచుండగాH1696 ఇదిగోH2009 అగ్నిH784 రథమునుH7393 అగ్నిH784 గుఱ్ఱములునుH5483 కనబడి వీరిద్దరినిH8147 వేరుచేసెనుH6504; అప్పుడు ఏలీయాH452 సుడిగాలిచేతH5591 ఆకాశమునకుH8064 ఆరోహణమాయెనుH5927

And it came to pass, as they still went on, and talked, that, behold, there appeared a chariot of fire, and horses of fire, and parted them both asunder; and Elijah went up by a whirlwind into heaven.
12

ఎలీషాH477 అది చూచిH7200 నా తండ్రీH1 నా తండ్రీH1, ఇశ్రాయేలువారికిH3478 రథమునుH7393 రౌతులునుH6571 నీవే అని కేకలువేసెనుH6817; అంతలో ఏలీయా అతనికి మరలH5750 కనH7200బడకపోయెనుH3808. అప్పుడు ఎలీషా తన వస్త్రమునుH899 పట్టుకొనిH2388 రెండుH8147 తునకలుగాH7168 చేసెనుH7167.

And Elisha saw it, and he cried, My father, my father, the chariot of Israel, and the horsemen thereof. And he saw him no more: and he took hold of his own clothes, and rent them in two pieces.
13

మరియు ఏలీయాH452 దుప్పటిH155 క్రింద పడగాH5307 అతడు దాని తీసికొనిH7311 యొర్దానుH3383 ఒడ్డునకుH8193 వచ్చిH7725 నిలిచిH5975

He took up also the mantle of Elijah that fell from him, and went back, and stood by the bank of Jordan;
14

ఒంటిమీదినుండిH5921 క్రిందపడినH5307 ఆ దుప్పటినిH155 పట్టుకొనిH3947 నీటిమీదH4325 కొట్టిH5221 ఏలీయాయొక్కH452 దేవుడైనH430 యెహోవాH3068 ఎక్కడH346 ఉన్నాడనెనుH559. అతడుH1931 ఆ దుప్పటితో నీటినిH4325 కొట్టగాH5221 అది ఇటుH2008 అటుH2008 విడిపోయిH2673 నందున ఎలీషాH477 అవతలి యొడ్డునకు నడిచిపోయెనుH5674.

And he took the mantle of Elijah that fell from him, and smote the waters, and said, Where is the LORD God of Elijah? and when he also had smitten the waters, they parted hither and thither: and Elisha went over.
15

యెరికోదగ్గరనుండిH3405 కనిపెట్టుచుండినH5048 ప్రవక్తలH5030 శిష్యులుH1121 అతని చూచిH7200 ఏలీయాH452 ఆత్మH7307 ఎలీషాH477మీదH5921 నిలిచియున్నదనిH5117 చెప్పుకొనిH559, అతనిని ఎదుర్కొనH7125బోయిH935 అతనికి సాష్టాంగనమస్కారముH7812 చేసి

And when the sons of the prophets which were to view at Jericho saw him, they said, The spirit of Elijah doth rest on Elisha. And they came to meet him, and bowed themselves to the ground before him.
16

అతనితోH413 ఇట్లనిరిH559 ఇదిగోH2009 నీ దాసులమైనH5650 మా యొద్దH854 ఏబదిH2572మందిH376 బలముగలH2428వారున్నారుH3426;మా మీద దయయుంచిH4994 నీ గురువునుH113 వెదకుటకుH1245 వారిని పోనిమ్ముH1980; యెహోవాH3068 ఆత్మH7307 అతనిని ఎత్తిH5375 యొకH259 పర్వతముH2022 మీదనైనను లోయయందైననుH1516 వేసిH7993 యుండునేమోH6435 అని మనవి చేయగా అతడు ఎవరిని పంపH7971వద్దనెనుH3808.

And they said unto him, Behold now, there be with thy servants fifty strong men; let them go, we pray thee, and seek thy master: lest peradventure the Spirit of the LORD hath taken him up, and cast him upon some mountain, or into some valley. And he said, Ye shall not send.
17

అతడు ఒప్పవలసినంతH954 బలవంతము చేసి వారతని బతిమాలగాH6484 అతడు పంపుడనిH7971 సెలవిచ్చెనుH559 గనుక వారు ఏబదిH2572 మందినిH376 పంపిరిH7971. వీరు వెళ్లి మూడుH7969 దినములుH3117 అతనిని వెదకిననుH1245 అతడు వారికి కనH4672 బడకపోయెనుH3808.

And when they urged him till he was ashamed, he said, Send. They sent therefore fifty men; and they sought three days, but found him not.
18

వారు యెరికోH3405 పట్టణమందు ఆగియున్నH3427 ఎలీషాయొద్దకు తిరిగిH7725 రాగా అతడుH1931 వెళ్లH1980 వద్దనిH408 నేను మీతోH413 చెప్పH559 లేదాH3808 అని వారితోH413 అనెనుH559.

And when they came again to him, (for he tarried at Jericho,) he said unto them, Did I not say unto you, Go not?
19

అంతట ఆ పట్టణపుH5892 వారుH376 ఈ పట్టణమున్నH5892 చోటు రమ్యమైనదనిH2896 మా యేలినవాడవైనH113 నీకు కనబడుచున్నదిH7200 గాని నీళ్లుH4325 మంచివికావుH7451. అందుచేత భూమియుH776 నిస్సారమైH7921 యున్నదని ఎలీషాతోH477 అనగాH559

And the men of the city said unto Elisha, Behold, I pray thee, the situation of this city is pleasant, as my lord seeth: but the water is naught, and the ground barren.
20

అతడు క్రొత్తH2319 పాత్రలోH6746 ఉప్పుH4417 వేసిH7760 నాయొద్దకు తీసికొనిH3947 రండని వారితో చెప్పెనుH559. వారు దాని తీసికొనిH3947 రాగా

And he said, Bring me a new cruse, and put salt therein. And they brought it to him.
21

అతడు ఆ నీటిH4325 ఊటయొద్దకుH4161 పోయిH3318 అందులోH8033 ఉప్పుH4417 వేసిH7993, యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559H428 నీటినిH4325 నేను బాగుచేసిH7495 యున్నాను గనుక ఇక దీనివలనH8033 మరణముH4194 కలుగకH1961 పోవును. భూమియు నిస్సారముగాH7921 ఉండదుH5750 అనెనుH559.

And he went forth unto the spring of the waters, and cast the salt in there, and said, Thus saith the LORD, I have healed these waters; there shall not be from thence any more death or barren land.
22

కాబట్టి నేటిH3117 వరకుH5704 ఎలీషాH477 చెప్పినH1696 మాటచొప్పునH1697 ఆ నీరుH4325 మంచిదైయున్నదిH7495.

So the waters were healed unto this day, according to the saying of Elisha which he spake.
23

అక్కడనుండిH8033 అతడు బేతేలునకుH1008 ఎక్కి వెళ్లెనుH5927 అతడుH1931 త్రోవనుH1870 పోవుచుండగాH5927 బాలురుH5288 పట్టణములోనుండిH5892 వచ్చిH3318 బోడివాడాH7142 ఎక్కిపొమ్ముH5927, బోడివాడాH7142 ఎక్కిపొమ్మనిH5927 అతని అపహాస్యముH7046 చేయగాH559

And he went up from thence unto Bethel: and as he was going up by the way, there came forth little children out of the city, and mocked him, and said unto him, Go up, thou bald head; go up, thou bald head.
24

అతడు వెనుకకుH310 తిరిగిH6437 వారిని చూచిH7200 యెహోవాH3068 నామమునుH8034 బట్టి వారిని శపించెనుH7043. అప్పుడు రెండుH8147 ఆడు ఎలుగుబంట్లుH1677 అడవిలోH3293 నుండిH4480 వచ్చిH3318 వారిలోH4480 నలువదిH705 యిద్దరుH8147 బాలురనుH3206 చీల్చివేసెనుH1234.

And he turned back, and looked on them, and cursed them in the name of the LORD. And there came forth two she bears out of the wood, and tare forty and two children of them.
25

అతడు అచ్చటనుండిH8033 పోయిH1980 కర్మెలుH3760 పర్వతమునకుH2022 వచ్చి అచ్చటనుండిH8033 పోయి షోమ్రోనునకుH8111 తిరిగివచ్చెనుH7725.

And he went from thence to mount Carmel, and from thence he returned to Samaria.

1 థెస్సలొనీకయులకు అధ్యాయము 4

1

మెట్టుకు సహోదరులారాG80, మేము ప్రభువైనG2962 యేసుG2424 ద్వారాG1223 మీకిచ్చినG1325 ఆజ్ఞనుG3852 మీరెరుగుదురుG1492.

Furthermore then we beseech you, brethren, and exhort you by the Lord Jesus, that as ye have received of us how ye ought to walk and to please God, so ye would abound more and more.
2

కాగాG3767 మీG5209రేలాగుG4459 నడుచుకొనిG4043 దేవునిG2316 సంతోషపరచవలెనో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరుG5209 నడుచుG4043కొనుచున్నారుG1163. ఈ విషయములో మీరుG2443 అంతకంతకుG3123 అభివృద్ధిG4052 నొందవలెననిG3880 మిమ్మును వేడుకొనిG700 ప్రభువైనG2962 యేసుG2424నందు హెచ్చరించుచున్నాము.

For ye know what commandments we gave you by the Lord Jesus.
3

మీరుG5216 పరిశుద్ధులగుటయేG38, అనగా మీరుG5209 జారత్వముG4202నకుG575 దూరముగా ఉండుటయేG567 దేవునిG2316 చిత్తముG2307.

For this is the will of God, even your sanctification, that ye should abstain from fornication:
4

మీలోG5216 ప్రతివాడునుG1538, దేవునిG2316 ఎరుG1492గనిG3361 అన్యజనులG1484వలెG2509 కామాG3806భిలాషG1939యందుG1722 కాకG3361,

That every one of you should know how to possess his vessel in sanctification and honour;
5

పరిశుద్ధతG38యందునుG1722 ఘనతG5092యందునుG1722 తన తనG1438 ఘటమునుG4632 ఎట్లు కాపాడుకొనవలెనోG2932 అది యెరిగియుండుటయేG1492 దేవునిG2316 చిత్తముG2307.

Not in the lust of concupiscence, even as the Gentiles which know not God:
6

ఈ విషయమందెవడునుG4992 అతిక్రమించి తనG848 సహోదరునికిG80 మోసముG4122 చేయకుండవలెనుG3361; ఎందుకనగాG1360 మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చినG1263 ప్రకారము ప్రభువుG2962 వీటన్నిటిG3956 విషయమై ప్రతిదండన చేయువాడుG1558.

That no man go beyond and defraud his brother in any matter: because that the Lord is the avenger of all such, as we also have forewarned you and testified.
7

పరిశుద్ధుG38లగుటకేG1063 దేవుడుG2316 మనలనుG2248 పిలిచెనుG2564గానిG235 అపవిత్రులుగాG167 ఉండుటకు పిలువG2564లేదుG3756.

For God hath not called us unto uncleanness, but unto holiness.
8

కాబట్టిG5105 ఉపేక్షించువాడుG114 మనుష్యునిG444 ఉపేక్షింG114పడుG3756 గానిG235 మీకుG2248 తనG848 పరిశుద్ధాG40త్మనుG4151 అనుగ్రహించినG1325 దేవునినేG2316 ఉపేక్షించుచున్నాడుG114.

He therefore that despiseth, despiseth not man, but God, who hath also given unto us his holy Spirit.
9

సహోదరప్రేమనుG5360గూర్చిG4012 మీకుG5213 వ్రాయG1125నక్కరG2192లేదుG3756; మీరుG5210 ఒకని నొకడుG240 ప్రేమించుG25టకు దేవుని చేతనే నేర్పబడితిరిG2312.

But as touching brotherly love ye need not that I write unto you: for ye yourselves are taught of God to love one another.
10

ఆలాగుననేG2532 మాసిదోనియG3109 యందంతటG3956 ఉన్న సహోదరుG80లందరినిG3956 మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారాG80, మీరు ప్రేమయందు మరియొక్కువగాG3123 అభివృద్ధినొందుచుండవలెననియుG4052,

And indeed ye do it toward all the brethren which are in all Macedonia: but we beseech you, brethren, that ye increase more and more;
11

సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగాG2156 నడుచుకొనుచుG4043, మీకేమియు కొదువG3367 లేకుండునట్లుG5532 మేము మీకుG5213 ఆజ్ఞాపించినG3853 ప్రకారము మీరు పరులజోలికి పోక,

And that ye study to be quiet, and to do your own business, and to work with your own hands, as we commanded you;
12

మీ సొంతకార్యములనుG2398 జరుపుకొనుటG యందును మీG5216 చేతులతోG5495 పనిG2038చేయుటయందునుG4238 ఆశకలిగిG2270 యుండవలెననియుG5389, మిమ్మునుG5213 హెచ్చరించుచున్నాముG3853.

That ye may walk honestly toward them that are without, and that ye may have lack of nothing.
13

సహోదరులారాG80, నిరీక్షణG1680లేనిG3361 యితరులG3062వలెG2531 మీరు దుఃఖపడG3076కుండుG3361 నిమిత్తముG2532, నిద్రించుచున్నవారినిG2837 గూర్చిG4012 మీకుG5209 తెలియకుండుటG50 మాకిష్టములేదుG3756.

But I would not have you to be ignorant, brethren, concerning them which are asleep, that ye sorrow not, even as others which have no hope.
14

యేసుG2424 మృతిG599 పొంది తిరిగి లేచెననిG450 మనము నమి్మనG4100యెడలG1487, అదే ప్రకారము యేసుG2424నందుG1223 నిద్రించినG2837వారినిG2532 దేవుడాG2316యనG846తోG4862 కూడ వెంటబెట్టుకొనిG71 వచ్చును.

For if we believe that Jesus died and rose again, even so them also which sleep in Jesus will God bring with him.
15

మేము ప్రభువుG2962మాటనుG3056 బట్టిG1722 మీతోG5213 చెప్పునG3004దేమనగాG5124, ప్రభువుG2962 రాకడG3952వరకు సజీవులమైG2198 నిలిచియుండుG4035 మనముG3364 నిద్రించినవారికంటెG2837 ముందుగా ఆయన సన్నిధి చేరముG5348.

For this we say unto you by the word of the Lord, that we which are alive and remain unto the coming of the Lord shall not prevent them which are asleep.
16

ఆర్భాటముG2752తోనుG1722, ప్రధానదూతG743శబ్దముG5456తోనుG1722, దేవునిG2316 బూరG4536తోనుG1722 పరలోకముG3772నుండిG575 ప్రభువుG2962 దిగివచ్చునుG2597; క్రీస్తుG5547నందుండిG1722 మృతులైనG3498 వారు మొదటG4412 లేతురుG450.

For the Lord himself shall descend from heaven with a shout, with the voice of the archangel, and with the trump of God: and the dead in Christ shall rise first:
17

ఆ మీదట సజీవులమైG2198 నిలిచియుండుG4035 మనము వారితోకూడG846 ఏకముగాG260 ప్రభువునుG2962 ఎదుర్కొనుటకుG726 ఆకాశమండలమునకుG109 మేఘములG3507మీద కొనిపోబడుదుము. కాగా మనముG3842 సదాకాలము ప్రభువుG2962తోG1722 కూడ ఉందుముG2071.

Then we which are alive and remain shall be caught up together with them in the clouds, to meet the Lord in the air: and so shall we ever be with the Lord.
18

కాబట్టి మీరుG5620G5125 మాటలG3056చేతG1722 ఒకనినొకడుG240 ఆదరించుకొనుడిG3870.

Wherefore comfort one another with these words.

1 థెస్సలొనీకయులకు అధ్యాయము 5

1

సహోదరులారాG80, ఆG3588 కాలములనుG2540గూర్చియుG4012 ఆ సమయములనుG5550గూర్చియుG4012 మీకుG5213 వ్రాయG1125నక్కరG5532లేదుG3756.

But of the times and the seasons, brethren, ye have no need that I write unto you.
2

రాత్రివేళG3571 దొంగG2812 ఏలాగుG3779 వచ్చునోG2064 ఆలాగే ప్రభువుG2962 దినముG2250 వచ్చుననిG2064 మీకుG846 బాగుగాG199 తెలియునుG1492.

For yourselves know perfectly that the day of the Lord so cometh as a thief in the night.
3

లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగాG3004, గర్భిణిస్త్రీకి ప్రసవవేదనG5604 వచ్చునట్లు వారికి ఆకస్మికముగాG160 నాశనముG3639 తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుG1628కొనలేరుG3364

For when they shall say, Peace and safety; then sudden destruction cometh upon them, as travail upon a woman with child; and they shall not escape.
4

సహోదరులారాG80, ఆ దినముG2250 దొంగG2812వలెG5613 మీG5209మీదికిG2638 వచ్చుటకు మీరుG5210 చీకటిG4655లోG1722 ఉన్నవారుG2075కారుG3756.

But ye, brethren, are not in darkness, that that day should overtake you as a thief.
5

మీG5210రందరుG3956 వెలుగుG5457 సంబంధులును పగటిG2250 సంబంధులునై యున్నారుG2070; మనము రాత్రివారముG3571 కాముG3761, చీకటివారముG4655 కాముG3761.

Ye are all the children of light, and the children of the day: we are not of the night, nor of darkness.
6

కావునG686 ఇతరులG3062వలెG5613 నిద్రG2518పోకG3361 మెలకువగాG1127 ఉండి మత్తులముG3525కాకG3361 యుందము.

Therefore let us not sleep, as do others; but let us watch and be sober.
7

నిద్రపోవువారుG2518 రాత్రివేళG3571 నిద్రపోవుదురుG2518, మత్తుగా ఉండువారుG3184 రాత్రివేళG3571 మత్తుగా ఉందురుG3182.

For they that sleep sleep in the night; and they that be drunken are drunken in the night.
8

మనముG2249 పగటివారమైG2250 యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాసG1680 ప్రేమG26లను కవచముG2382, రక్షణG4991నిరీక్షణయనుG1680 శిరస్త్రాణమునుG4030 ధరించుకొందముG1746.

But let us, who are of the day, be sober, putting on the breastplate of faith and love; and for an helmet, the hope of salvation.
9

ఎందుకనగాG3754 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547ద్వారాG1223 రక్షణG4991పొందుG4047టకేG1519 దేవుడుG2316 మనలనుG2248 నియమించెనుG5087 గాని ఉగ్రతG3709పాలగుటకు నియమింపG5087లేదుG3756.

For God hath not appointed us to wrath, but to obtain salvation by our Lord Jesus Christ,
10

మనము మేలుకొనిG1127యున్నను నిద్రపోవుచున్ననుG2518 తనG846తోG4862కూడG260 జీవించునిమిత్తముG2198 ఆయన మనG2257కొరకుG5228 మృతిపొందెనుG599.

Who died for us, that, whether we wake or sleep, we should live together with him.
11

కాబట్టిG1352 మీరిప్పుడు చేయుచున్నట్టుG4160గానేG2531 యొకనినొకడుG1520 ఆదరించిG3870 యొకనికొకడుG240 క్షేమాభివృద్ధి కలుగజేయుడిG3618.

Wherefore comfort yourselves together, and edify one another, even as also ye do.
12

మరియుG1161 సహోదరులారాG80, మీలోG5213 ప్రయాసపడుచుG2872 ప్రభువుG2962నందుG1722 మీకుG5216 పైవారైయుండిG4291 మీకుG5209 బుద్ధి చెప్పువారినిG3560 మన్ననచేసిG2065

And we beseech you, brethren, to know them which labour among you, and are over you in the Lord, and admonish you;
13

వారి పనినిబట్టి వారిని ప్రేమG26తో మిక్కిలి ఘనముగాG2233 ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియుG2532 ఒకనితోG1722 నొకడుG1438 సమాధానముగా ఉండుడిG1514.

And to esteem them very highly in love for their work's sake. And be at peace among yourselves.
14

సహోదరులారాG80, మేము మీకుG5209 బోధించునదిG3870 ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికిG813 బుద్ధిG3560 చెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడిG3114, బలహీనులకుG3642 ఊతనియ్యుడిG472, అందరిG3956యెడలG4314 దీర్ఘశాంతముG3888గలవారై యుండుడి.

Now we exhort you, brethren, warn them that are unruly, comfort the feebleminded, support the weak, be patient toward all men.
15

ఎవడునుG5100 కీడునకుG2556 ప్రతిG473కీడుG2556 ఎవనికైననుG5100 చేయకుండG3361 చూచుకొనుడిG3708;మీరు ఒకని యెడల ఒకడునుG240 మనుష్యులందరిG3956 యెడలను ఎల్లప్పుడుG3842 మేలైనదానినిG18 అనుసరించిG1377 నడుచుకొనుడి.

See that none render evil for evil unto any man; but ever follow that which is good, both among yourselves, and to all men.
16

ఎల్లప్పుడునుG3842 సంతోషముగా ఉండుడిG5463;

Rejoice evermore.
17

యెడతెగకG89 ప్రార్థనచేయుడిG4336;

Pray without ceasing.
18

ప్రతి విషయముG3956నందునుG1722 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడిG2168. ఈలాగు చేయుట యేసుG2424క్రీస్తుG5547నందుG1722 మీG5209 విషయములోG1519 దేవునిG2316 చిత్తముG2307.

In every thing give thanks: for this is the will of God in Christ Jesus concerning you.
19

ఆత్మనుG4151 ఆర్పG4570కుడిG3361.

Quench not the Spirit.
20

ప్రవచించుటనుG4394 నిర్లక్ష్యముG1848 చేయకుడిG3361.

Despise not prophesyings.
21

సమస్తమునుG3956 పరీక్షించిG1381 మేలైనదానినిG2570 చేపట్టుడిG2722.

Prove all things; hold fast that which is good.
22

ప్రతిG575 విధమైనG3956 కీడునకునుG4190 దూరముగా ఉండుడిG567.

Abstain from all appearance of evil.
23

సమాధానG1515కర్తయగుG846 దేవుడేG2316 మిమ్మునుG5209 సంపూర్ణముగాG3651 పరిశుద్ధపరచునుG37 గాక. మీG5216 ఆత్మయుG4151, జీవమునుG5590 శరీరమునుG4983 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 రాకడG3952యందుG1722 నిందా రహితముగానుG274, సంపూర్ణముగానుG3648 ఉండునట్లు కాపాడబడునుG5083 గాక.

And the very God of peace sanctify you wholly; and I pray God your whole spirit and soul and body be preserved blameless unto the coming of our Lord Jesus Christ.
24

మిమ్మునుG5209 పిలుచువాడుG2564 నమ్మకమైనవాడుG4103 గనుకG3739 ఆలాగుG2532 చేయునుG4160.

Faithful is he that calleth you, who also will do it.
25

సహోదరులారాG80, మాG2257కొరకుG4012 ప్రార్థనచేయుడిG4336.

Brethren, pray for us.
26

పవిత్రమైనG40 ముద్దుG5370పెట్టుకొని సహోదరులG80కందరికినిG3956 వందనములు చేయుడిG782.

Greet all the brethren with an holy kiss.
27

సహోదరులG80కందరికినిG3956 యీ పత్రికG1992 చదివిG314 వినిపింపవలెనని ప్రభువుG2962పేర మీకుG5209 ఆనబెట్టుచున్నానుG3726.

I charge you by the Lord that this epistle be read unto all the holy brethren.
28

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 కృపG5485 మీకుG5216 తోడై యుండును గాకG281.

The grace of our Lord Jesus Christ be with you. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.