Day 145
Day 146 : 1 రాజులు 21-22 & 1 థెస్సలొనీకయులకు 1-3
Day 147

1 రాజులు అధ్యాయము 21

1

ఈ సంగతులైనH1697 తరువాతH310 యెజ్రెయేలులోH3158 షోమ్రోనుH8111 రాజైనH4428 అహాబుH256 నగరునుH1964 ఆనుకొనిH681 యెజ్రెయేలువాడైనH3157 నాబోతునకుH5022 ఒక ద్రాక్షతోటH3754 కలిగియుండగాH1961

And it came to pass after these things, that Naboth the Jezreelite had a vineyard, which was in Jezreel, hard by the palace of Ahab king of Samaria.
2

అహాబుH256 నాబోతునుH5022 పిలిపించిH1696 నీ ద్రాక్షH3754తోటH1588 నా నగరునుH1004 ఆనుకొనియున్నదిH559 గనుక అది నాకు కూరH3419తోటH3754కిమ్ముH5414 దానికి ప్రతిగాH8478 దానికంటెH4480 మంచిH2896 ద్రాక్షతోటH3754 నీకిచ్చెదనుH5414, లేదా నీకుH5869 అనుకూలమైనH2895 యెడలH518 దానినిH2088 క్రయమునH3701కిమ్మనిH5414 అడిగెను.

And Ahab spake unto Naboth, saying, Give me thy vineyard, that I may have it for a garden of herbs, because it is near unto my house: and I will give thee for it a better vineyard than it; or, if it seem good to thee, I will give thee the worth of it in money.
3

అందుకు నాబోతుH5022 నా పిత్రాH1ర్జితమునుH5159 నీకిచ్చుటకుH5414 నాకు ఎంతమాత్రమునుH4480 వల్లపడదనిH2486 చెప్పగాH559

And Naboth said to Ahab, The LORD forbid it me, that I should give the inheritance of my fathers unto thee.
4

నా పిత్రాH1ర్జితమునుH5159 నీకిH5414య్యననిH3808 యెజ్రెయేలీయుడైనH3158 నాబోతుH5022 తనతో చెప్పినH1696దానినిబట్టిH413 అహాబుH256 మూతి ముడుచుకొనినవాడైH2198 కోపముతోH5620 తన నగరుH1004నకుH413 పోయిH935 మంచముH4296మీదH5921 పరుండిH7901 యెవరితోను మాటలాH6440డకయుH5437 భోజనముH3899 చేయH398కయుH3808 ఉండెను.

And Ahab came into his house heavy and displeased because of the word which Naboth the Jezreelite had spoken to him: for he had said, I will not give thee the inheritance of my fathers. And he laid him down upon his bed, and turned away his face, and would eat no bread.
5

అంతట అతని భార్యయైనH802 యెజెబెలుH348 వచ్చిH935 నీవుH7307 మూతి ముడుచుకొనినవాడవైH5620 భోజనముH3899 చేయH398H369 యుండెదవేమనిH4100 అతని నడుగగాH559

But Jezebel his wife came to him, and said unto him, Why is thy spirit so sad, that thou eatest no bread?
6

అతడు ఆమెతోH413 ఇట్లనెనుH1696 నీ ద్రాక్షతోటనుH3754 క్రయమునకుH3701 నాకిమ్ముH5414; లేకH176 నీకుH859 అనుకూలమైనH2654యెడలH518 దానికి మారుగాH8478 మరియొక ద్రాక్షతోటH3754 నీకిచ్చెదననిH5414, యెజ్రెయేలీయుడైనH3158 నాబోతుH5022తోH413 నేను చెప్పగాH1696 అతడునా ద్రాక్షతోటH3754 నీకిH5414య్యH3808ననెనుH559.

And he said unto her, Because I spake unto Naboth the Jezreelite, and said unto him, Give me thy vineyard for money; or else, if it please thee, I will give thee another vineyard for it: and he answered, I will not give thee my vineyard.
7

అందుకతని భార్యయైనH802 యెజెబెలుH348 ఇశ్రాయేలులోH3478 నీవిH859ప్పుడుH6258 రాజ్యH4410పరిపాలనము చేయుటH6213లేదా? లేచిH6965 భోజనముH3899 చేసిH398 మనస్సులోH3820 సంతోషముగా ఉండుముH3190; నేనేH589 యెజ్రెయేలీయుడైనH3158 నాబోతుH5022 ద్రాక్షతోటH3754 నీకిప్పించెదననిH5414 అతనితోH413 చెప్పిH559

And Jezebel his wife said unto him, Dost thou now govern the kingdom of Israel? arise, and eat bread, and let thine heart be merry: I will give thee the vineyard of Naboth the Jezreelite.
8

అహాబుH256 పేరటH8034 తాకీదుH5612 వ్రాయించిH3789 అతని ముద్రతోH2368 ముద్రించిH2856, ఆ తాకీదునుH5612 నాబోతుH5022 నివాసము చేయుచున్నH3427 పట్టణపుH5892 పెద్దలH2205కునుH413 సామంతులH2715కునుH413 పంపెనుH7971.

So she wrote letters in Ahab's name, and sealed them with his seal, and sent the letters unto the elders and to the nobles that were in his city, dwelling with Naboth.
9

ఆ తాకీదులోH5612 వ్రాయించినH3789 దేమనగా ఉపవాసదినముH6685 జరుగవలెననిH6213 మీరు చాటించిH7121 నాబోతునుH5022 జనులయెదుటH5971 నిలువH7218బెట్టిH3427

And she wrote in the letters, saying, Proclaim a fast, and set Naboth on high among the people:
10

నీవు దేవునినిH430 రాజునుH4428 దూషించితివనిH1288 అతనిమీదH5048 సాక్ష్యముH5749 పలుకుటకుH559 పనికిమాలినH1100 యిద్దరుH8147 మనుష్యులనుH376 సిద్ధపరచుడిH3427; తీర్పు అయినమీదట అతని బయటికి తీసికొనిపోయిH3318 రాళ్లతోH5619 చావగొట్టుడిH4191.

And set two men, sons of Belial, before him, to bear witness against him, saying, Thou didst blaspheme God and the king. And then carry him out, and stone him, that he may die.
11

అతని పట్టణపుH5892 పెద్దలునుH2205 పట్టణమందుH5892 నివసించుH3427 సామంతులునుH2715 యెజెబెలుH348 తమకు పంపినH7971 తాకీదుH5612 ప్రకారముగాH834 జరిగించిరిH6213.

And the men of his city, even the elders and the nobles who were the inhabitants in his city, did as Jezebel had sent unto them, and as it was written in the letters which she had sent unto them.
12

ఎట్లనగా వారు ఉపవాసదినముH6685 చాటించిH7121 నాబోతునుH5022 జనులయెదుటH5971 నిలువH7218బెట్టిరిH3427.

They proclaimed a fast, and set Naboth on high among the people.
13

అప్పుడు పనికిమాలినH1100 యిద్దరుH8147 మనుష్యులుH376 సమాజములో ప్రవేశించిH935 అతని యెదుటH5048 కూర్చుండిH3427 నాబోతుH5022 దేవునినిH430 రాజునుH4428 దూషించెననిH1288 జనులH5971 సమక్షమునH5048 నాబోతుH5022మీద సాక్ష్యము పలుకగాH5749 వారు పట్టణముH5892 బయటికిH2351 అతనిని తీసికొనిపోయిH3318 రాళ్లతోH5619 చావగొట్టిరిH4191.

And there came in two men, children of Belial, and sat before him: and the men of Belial witnessed against him, even against Naboth, in the presence of the people, saying, Naboth did blaspheme God and the king. Then they carried him forth out of the city, and stoned him with stones, that he died.
14

నాబోతుH5022 రాతిదెబ్బలచేతH5619 మరణమాయెననిH4191 వారు యెజెబెలుH348నకుH413 వర్తమానముH559 పంపగాH559

Then they sent to Jezebel, saying, Naboth is stoned, and is dead.
15

నాబోతుH5022 రాతి దెబ్బలచేతH5619 మరణమాయెననిH4191 యెజెబెలుH348 వినిH8085 నాబోతుH5022 సజీవుడుH2416 కాడుH369, అతడు చనిపోయెనుH4191 గనుకH3588 నీవు లేచిH6965 యెజ్రెయేలీయుడైనH3158 నాబోతుH5022 క్రయమునకుH3701 నీకియ్యH5414నొల్లకH3985 పోయిన అతని ద్రాక్షతోటనుH3754 స్వాధీనపరచుకొనుమనిH3423 అహాబుH256తోH413 చెప్పెనుH559.

And it came to pass, when Jezebel heard that Naboth was stoned, and was dead, that Jezebel said to Ahab, Arise, take possession of the vineyard of Naboth the Jezreelite, which he refused to give thee for money: for Naboth is not alive, but dead.
16

నాబోతుH5022 చనిపోయెననిH4191 అహాబుH256 వినిH8085 లేచిH6965 యెజ్రెయేలీయుడైనH3158 నాబోతుH5022 ద్రాక్షతోటనుH3754 స్వాధీనపరచుకొనH3423బోయెనుH3381.

And it came to pass, when Ahab heard that Naboth was dead, that Ahab rose up to go down to the vineyard of Naboth the Jezreelite, to take possession of it.
17

అప్పుడు యెహోవాH3068వాక్కుH1697 తిష్బీయుడైనH8664 ఏలీయాH452కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

And the word of the LORD came to Elijah the Tishbite, saying,
18

నీవు లేచిH6965 షోమ్రోనులోH8111నున్నH834 ఇశ్రాయేలుH3478రాజైనH4428 అహాబునుH256 ఎదుర్కొనుటకుH7121 బయలుదేరుముH3381, అతడు నాబోతుయొక్కH5022 ద్రాక్షతోటలోH3754 ఉన్నాడు; అతడు దానినిH834 స్వాధీనపరచుకొనH3423బోయెనుH3381.

Arise, go down to meet Ahab king of Israel, which is in Samaria: behold, he is in the vineyard of Naboth, whither he is gone down to possess it.
19

నీవు అతని చూచి యీలాగు ప్రకటించుముH1696 యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541 దీని స్వాధీనపరచుకొనవలెననిH3423 నీవు నాబోతునుH5022 చంపితివిగదాH7523. యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541 ఏ స్థలమందుH4725 కుక్కలుH3611 నాబోతుH5022 రక్తమునుH1818 నాకెనోH3952 ఆ స్థలమందేH4725 కుక్కలుH3611 నీH859 రక్తమునుH1818 నిజముగా నాకుననిH3952 అతనితోH413 చెప్పెనుH559.

And thou shalt speak unto him, saying, Thus saith the LORD, Hast thou killed, and also taken possession? And thou shalt speak unto him, saying, Thus saith the LORD, In the place where dogs licked the blood of Naboth shall dogs lick thy blood, even thine.
20

అంతట అహాబుH256 ఏలీయానుH452 చూచిH4672 నా పగవాడాH341, నీ చేతిలో నేను చిక్కుబడితినాH4672? అని పలుకగాH559 ఏలీయాH452 ఇట్లనెనుH559 యెహోవాH3068 దృష్టికిH5869 కీడుH7451 చేయుటకుH6213 నిన్ను నీవే అమ్ముకొనియున్నావుH4376 గనుకH3282 నా చేతిలో నీవు చిక్కితివిH4672.

And Ahab said to Elijah, Hast thou found me, O mine enemy? And he answered, I have found thee: because thou hast sold thyself to work evil in the sight of the LORD.
21

అందుకు యెహోవాH3068 ఈలాగు సెలవిచ్చెను నేను నీ మీదికిH413 అపాయముH7451 రప్పించెదనుH935; నీ సంతతివారిని నాశముచేతును; అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారిలోH3478 అహాబుH256 పక్షమున ఎవరును లేకుండ పురుషులనందరిని నిర్మూలముచేతునుH3772.

Behold, I will bring evil upon thee, and will take away thy posterity, and will cut off from Ahab him that pisseth against the wall, and him that is shut up and left in Israel,
22

ఇశ్రాయేలువారుH3478 పాపము చేయుటకుH2398 నీవు కారకుడవైH3708 నాకు కోపము పుట్టించితివిH3707 గనుక నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 కుటుంబమునకునుH1004 అహీయాH281 కుమారుడైనH1121 బయెషాH1201 కుటుంబమునకునుH1004 నేను చేసినట్లు నీ కుటుంబమునకుH1004 చేయుదుననిH5414 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559.

And will make thine house like the house of Jeroboam the son of Nebat, and like the house of Baasha the son of Ahijah, for the provocation wherewith thou hast provoked me to anger, and made Israel to sin.
23

మరియు యెజెబెలునుగూర్చిH348 యెహోవాH3068 సెలవిచ్చునH1696 దేమనగా యెజ్రెయేలుH3157 ప్రాకారమునొద్దH2426 కుక్కలుH3611 యెజెబెలునుH348 తినివేయునుH398.

And of Jezebel also spake the LORD, saying, The dogs shall eat Jezebel by the wall of Jezreel.
24

పట్టణమందుH5892 చచ్చుH4191 అహాబుH256 సంబంధికులను కుక్కలుH3611 తినివేయునుH398; బయటిభూములలోH7704 చచ్చువారినిH4191 ఆకాశH8064పక్షులుH5775 తినివేయునుH398 అని చెప్పెనుH559

Him that dieth of Ahab in the city the dogs shall eat; and him that dieth in the field shall the fowls of the air eat.
25

తన భార్యయైనH802 యెజెబెలుH348 ప్రేరేపణచేతH5496 యెహోవాH3068 దృష్టికిH5869 కీడుH7451చేయH6213 తన్ను తాను అమ్ముకొనినH4376 అహాబువంటిH256 వాడు ఎవ్వడును లేడుH3808.

But there was none like unto Ahab, which did sell himself to work wickedness in the sight of the LORD, whom Jezebel his wife stirred up.
26

ఇశ్రాయేలీయులH3478 యెదుటH6440 నిలువకుండH4480 యెహోవాH3068 వెళ్లగొట్టినH3423 అమోరీయులH567 ఆచారH6213రీతిగాH834 విగ్రహములనుH1544 పెట్టుకొని అతడు బహుH3966 హేయముగా ప్రవర్తించెనుH8581.

And he did very abominably in following idols, according to all things as did the Amorites, whom the LORD cast out before the children of Israel.
27

అహాబుH256H428 మాటలుH1697 వినిH8085 తన వస్త్రములనుH899 చింపుకొనిH7167 గోనెపట్టH8242 కట్టుకొనిH7760 ఉపవాసముండిH6684, గోనెపట్టH8242మీదH5921 పరుండిH7901 వ్యాకులపడుచుండగాH328

And it came to pass, when Ahab heard those words, that he rent his clothes, and put sackcloth upon his flesh, and fasted, and lay in sackcloth, and went softly.
28

యెహోవాH3068 వాక్కుH1697 తిష్బీయుడైనH8664 ఏలీయాH452కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

And the word of the LORD came to Elijah the Tishbite, saying,
29

అహాబుH256 నాకు భయపడిH6440 వినయముగా ప్రవర్తించుటH3665 చూచితివాH7200? నాకు భయపడిH6440 అతడు వినయముగా ప్రవర్తించుటచేతH3665 ఆ అపాయముH7451 అతని కాలమునందుH3117 సంభవింH935పకుండH3808 ఆపి, అతని కుమారునిH1121 కాలమునందుH3117 అతని కుటుంబికులH1004మీదికిH5921 నేను దాని రప్పించెదనుH935.

Seest thou how Ahab humbleth himself before me? because he humbleth himself before me, I will not bring the evil in his days: but in his son's days will I bring the evil upon his house.

1 రాజులు అధ్యాయము 22

1

సిరియనులునుH3478 ఇశ్రాయేలువారునుH3478 మూడుH7969 సంవత్సరములుH8141 ఒకరితోH996 ఒకరు యుద్ధముH4421 జరిగింH3427పక మానిరిH369.

And they continued three years without war between Syria and Israel.
2

మూడవH7992 సంవత్సరమందుH8141 యూదాH3063రాజైనH4428 యెహోషాపాతుH3092 బయలుదేరి ఇశ్రాయేలుH3478రాజుH4428నొద్దకుH413 రాగాH3381

And it came to pass in the third year, that Jehoshaphat the king of Judah came down to the king of Israel.
3

ఇశ్రాయేలుH3478రాజుH4428 తన సేవకులనుH5650 పిలిపించిH రామోత్గిలాదుH7433 మనదనిH3588 మీరెరుగుదురుH3045; అయితే మనము సిరియాH758 రాజుH4428 చేతిలోH3027నుండిH4480 దాని తీసిH3947కొనకH4480 ఊరకున్నామనిH2814 చెప్పిH559

And the king of Israel said unto his servants, Know ye that Ramoth in Gilead is ours, and we be still, and take it not out of the hand of the king of Syria?
4

యుద్ధము చేయుటకుH4421 నాతోకూడH854 నీవు రామోత్గిలాదునకుH7433 వచ్చెదవాH1980 అని యెహోషాపాతుH3092నుH413 అడిగెనుH559. అందుకు యెహోషాపాతుH3092 నేను నీవాడనే; నా జనులుH5971 నీ జనులేH5971 నా గుఱ్ఱములునుH5483 నీ గుఱ్ఱములేH5483 అని ఇశ్రాయేలుH3478 రాజుH4428తోH413 చెప్పెనుH559.

And he said unto Jehoshaphat, Wilt thou go with me to battle to Ramothgilead? And Jehoshaphat said to the king of Israel, I am as thou art, my people as thy people, my horses as thy horses.
5

పిమ్మట యెహోషాపాతుH3092 నేడుH3117 యెహోవాH3068 యొద్ద విచారణచేయుదముH1875 రండని ఇశ్రాయేలుH3478 రాజుH4428తోH413 అనగాH559

And Jehoshaphat said unto the king of Israel, Enquire, I pray thee, at the word of the LORD to day.
6

ఇశ్రాయేలుH3478 రాజుH4428 దాదాపు నాలుగుH702 వందలమందిH3967 ప్రవక్తలనుH5030 పిలిపించిH6908 యుద్ధము చేయుటకుH4421 రామోత్గిలాదుH7433మీదికిH5921 పోదునాH1980 పోకుందునాH2308 అని వారి నడిగెనుH559. అందుకు యెహోవాH3068 దానిని రాజైనH4428 నీ చేతికిH3027 అప్పగించునుH5414 గనుక

Then the king of Israel gathered the prophets together, about four hundred men, and said unto them, Shall I go against Ramothgilead to battle, or shall I forbear? And they said, Go up; for the Lord shall deliver it into the hand of the king.
7

పొండనిH1980 వారు చెప్పిరిH559 గాని యెహోషాపాతుH3092 విచారణ చేయుటకైH1875 వీరు తప్పయెహోవాH3068 ప్రవక్తలలోH5030 ఒకడైనను ఇక్కడH6311 లేడాH369 అని అడిగెనుH559.

And Jehoshaphat said, Is there not here a prophet of the LORD besides, that we might enquire of him?
8

అందుకు ఇశ్రాయేలుH3478 రాజుH4428 ఇవ్లూH3229 కుమారుడైనH1121 మీకాయాH4321 అను ఒకH259డున్నాడుH376; అతనిద్వారాH854 మనము యెహోవాయొద్దH3068 విచారణ చేయవచ్చునుH1875 గాని, అతడు నన్నుగూర్చిH5921 మేలుH2896 ప్రకటింH5012పకH3808 కీడేH7451 ప్రకటించునుH5012 గనుకH3588 అతనియందు నాకుH589 ద్వేషముH8130 కలదని యెహోషాపాతుH3092తోH413 అనగాH559 యెహోషాపాతుH3092 రాజైనH4428 మీరు ఆలాH3651గనH559వద్దH408నెనుH559.

And the king of Israel said unto Jehoshaphat, There is yet one man, Micaiah the son of Imlah, by whom we may enquire of the LORD: but I hate him; for he doth not prophesy good concerning me, but evil. And Jehoshaphat said, Let not the king say so.
9

అప్పుడు ఇశ్రాయేలుH3478 రాజుH4428 తన పరివారములో ఒకనినిH259 పిలిచిH7121 ఇవ్లూH3229 కుమారుడైనH1121 మీకాయానుH4321 శీఘ్రముగాH4116 ఇక్కడికి రప్పించుమనిH935 సెలవిచ్చెనుH559.

Then the king of Israel called an officer, and said, Hasten hither Micaiah the son of Imlah.
10

ఇశ్రాయేలుH3478 రాజునుH4428 యూదాH3063రాజగుH4428 యెహోషాపాతునుH3092 రాజవస్త్రములుH899 ధరించుకొనిH3847, షోమ్రోనుH8111 గవినిH8179 దగ్గరనున్న విశాల స్థలమందుH1637 గద్దెలH3678మీదH5921 ఆసీనులై యుండిH3427, ప్రవక్తH5030లందరునుH3605 వారి సమక్షమందుH6440 ప్రకటన చేయుచుండగాH5012

And the king of Israel and Jehoshaphat the king of Judah sat each on his throne, having put on their robes, in a void place in the entrance of the gate of Samaria; and all the prophets prophesied before them.
11

కెనయH3668 నా కుమారుడైనH1121 సిద్కియాH6667 యినుపH1270 కొమ్ములుH7161 చేయించుకొనిH6213 వచ్చి వీటిచేతH428 నీవు సిరియనులనుH758 పొడిచిH5055 నాశనము చేతువనిH3615 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడనిH559 చెప్పెనుH559.

And Zedekiah the son of Chenaanah made him horns of iron: and he said, Thus saith the LORD, With these shalt thou push the Syrians, until thou have consumed them.
12

ప్రవక్తH5030లందరునుH3605 ఆ చొప్పుననేH3651 ప్రకటన చేయుచుH5012 యెహోవాH3068 రామోత్గిలాదునుH7433 రాజవైనH4428 నీ చేతికిH3027 అప్పగించునుH5414 గనుక నీవు దానిమీదికి పోయిH5927 జయమొందుదువుH6743 అని చెప్పిరిH559.

And all the prophets prophesied so, saying, Go up to Ramothgilead, and prosper: for the LORD shall deliver it into the king's hand.
13

మీకాయానుH4321 పిలువH7121బోయినH1980 దూతH4397 ప్రవక్తలుH5030 ఏకముగాH259 రాజుH4428తోH413 మంచిH2896 మాటలుH1697 పలుకుచున్నారుH1696 గనుక నీ మాటH1697 వారి మాటకుH1697 అనుకూలపరచుమనిH2896 అతనితో అనగాH559

And the messenger that was gone to call Micaiah spake unto him, saying, Behold now, the words of the prophets declare good unto the king with one mouth: let thy word, I pray thee, be like the word of one of them, and speak that which is good.
14

మీకాయాH4321 యెహోవాH3068 నాకు సెలవిచ్చునH559దేదోH834 ఆయన జీవముతోడుH2416 నేను దానినే పలుకుదుH1696ననెనుH559.

And Micaiah said, As the LORD liveth, what the LORD saith unto me, that will I speak.
15

అతడు రాజుH4428నొద్దకుH413 వచ్చినప్పుడుH935 రాజుH4428 మీకాయాH4321, నీవేమందువుH2308? యుద్ధము చేయుటకుH4421 మేము రామోత్గిలాదుH7433మీదికిH413 పోదుమాH1980 పోకుందుమాH2308 అని యడుగగాH559 అతడు యెహోవాH3068 దానిని రాజవైనH4428 నీ చేతికిH3027 నప్పగించునుH5414 గనుక నీవు దానిమీదికిపోయిH5927 జయమొందుదువనిH6743 రాజుH4428తోH413 అనెనుH559.

So he came to the king. And the king said unto him, Micaiah, shall we go against Ramothgilead to battle, or shall we forbear? And he answered him, Go, and prosper: for the LORD shall deliver it into the hand of the king.
16

అందుకు రాజుH4428 నీచేత ప్రమాణము చేయించిH7650 యెహోవాH3068 నామమునుబట్టిH8034 నిజమైనH571 మాటలే నీవు నాతో పలుకవలసినదని1696H నేH589నెన్నిH4100 మారులుH6471 నీతోH413 చెప్పితినిH559 అని రాజుH4428 సెలవియ్యగా

And the king said unto him, How many times shall I adjure thee that thou tell me nothing but that which is true in the name of the LORD?
17

అతడు ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 కాపరిH7462లేనిH369 గొఱ్ఱలవలెనేH6629 కొండలH2022మీదH413 చెదరియుండుటH6327 నేను చూచితినిH7200 వారికి యజమానుడుH113 లేడుH3808; ఎవరిH376 యింటికిH1004 వారు సమాధానముగాH7965 వెళ్లవలసినదనిH7725 యెహోవాH3068 సెలవిచ్చెనుH559 అని చెప్పెను.

And he said, I saw all Israel scattered upon the hills, as sheep that have not a shepherd: and the LORD said, These have no master: let them return every man to his house in peace.
18

అప్పుడు ఇశ్రాయేలుH3478 రాజుH4428 యెహోషాపాతునుH3092 చూచి ఇతడు నన్నుగూర్చిH5921 మేలుH2896పలుకకH3808 కీడేH7451 ప్రవచించుననిH5012 నేను నీతోH413 చెప్పH559లేదాH3808 అనగాH559

And the king of Israel said unto Jehoshaphat, Did I not tell thee that he would prophesy no good concerning me, but evil?
19

మీకాయాH4321 యిట్లనెనుH559 యెహోవాH3068 సెలవిచ్చిన మాటH1697 ఆలకించుముH8085; యెహోవాH3068 సింహాసH3678నాసీనుడైH3427 యుండగా పరలోకH8064సైన్యH6635మంతయుH3605 ఆయన కుడి పార్శ్వముH3225ననుH4480 ఎడమపార్శ్వH8040ముననుH4480 నిలిచియుండుటH5975 నేను చూచితినిH7200

And he said, Hear thou therefore the word of the LORD: I saw the LORD sitting on his throne, and all the host of heaven standing by him on his right hand and on his left.
20

అహాబుH256 రామోత్గిలాదుమీదికిH7433 పోయిH5927 అక్కడ ఓడిపోవునట్లుగాH5307 ఎవడుH4310 అతనిని ప్రేరేపించుననిH6601 యెహోవాH3068 సెలవియ్యగాH559, ఒకడుH2088 ఈ విధముగానుH3541 మరియొకడుH2088 ఆ విధముగానుH3541 యోచన చెప్పుచుండిరిH559.

And the LORD said, Who shall persuade Ahab, that he may go up and fall at Ramothgilead? And one said on this manner, and another said on that manner.
21

అంతలో ఒక ఆత్మH7307 యెదుటికి వచ్చిH3318 యెహోవాH3068 సన్నిధినిH6440 నిలువబడిH5975 నేనుH589 అతనిని ప్రేరేపించెదH6601ననగాH559 యెహోవాH3068 ఏ ప్రకారముH3651 నీవతని ప్రేరేపించుదువనిH6601 అతని నడిగెనుH559.

And there came forth a spirit, and stood before the LORD, and said, I will persuade him.
22

అందుకతడు నేను బయలుదేరిH3318 అతని ప్రవక్తలH5030 నోటH6310 అబద్ధమాడుH8267 ఆత్మగాH7307 ఉందుననిH1961 చెప్పగాH559 ఆయననీవు అతని ప్రేరేపించిH6601 జయము నొందుదువుH3201; పోయిH3318 ఆ ప్రకారముH3651 చేయుమనిH6213 అతనికిH413 సెలవిచ్చెనుH559.

And the LORD said unto him, Wherewith? And he said, I will go forth, and I will be a lying spirit in the mouth of all his prophets. And he said, Thou shalt persuade him, and prevail also: go forth, and do so.
23

యెహోవాH3068 నిన్నుగూర్చిH5921 కీడుH7451 యోచించిH1696 నీ ప్రవక్తలH5030 నోటH6310 అబద్ధమాడుH8267 ఆత్మనుH7307 ఉంచియున్నాడుH5414.

Now therefore, behold, the LORD hath put a lying spirit in the mouth of all these thy prophets, and the LORD hath spoken evil concerning thee.
24

మీకాయాH4321 యిట్లనగా, కెనయనాH3668 కుమారుడైనH1121 సిద్కియాH6667 అతని దగ్గరకు వచ్చిH5066 నీతోH854 మాటలాడుటకుH1696 యెహోవాH3068 ఆత్మH7307 నాయొద్దH854నుండిH4480H335వైపుగాH2088 పోయెననిH5674 చెప్పిH559 మీకాయానుH4321 చెంపH3895మీదH5921 కొట్టెనుH5221.

But Zedekiah the son of Chenaanah went near, and smote Micaiah on the cheek, and said, Which way went the Spirit of the LORD from me to speak unto thee?
25

అందుకు మీకాయాH4321 దాగుకొనుటకైH2247 నీవు ఆయా గదులH2315లోనికిH2315 చొరబడుH935 నాడుH3117 అది నీకు తెలియవచ్చుననిH7200 అతనితో చెప్పెనుH559.

And Micaiah said, Behold, thou shalt see in that day, when thou shalt go into an inner chamber to hide thyself.
26

అప్పుడు ఇశ్రాయేలుH3478 రాజుH4428 మీకాయానుH4321 పట్టుకొని తీసికొని పోయిH3947 పట్టణపుH5892 అధికారియైనH8269 ఆమోనుH526నకునుH413 రాజH4428కుమారుడైనH1121 యోవాషుH3101నకునుH413 అప్పగించిH7725

And the king of Israel said, Take Micaiah, and carry him back unto Amon the governor of the city, and to Joash the king's son;
27

బందీH3608గృహములోH1004 ఉంచిH7760, మేము క్షేమముగాH7965 తిరిగివచ్చుH935వరకుH5704 అతనికి కష్టమైనH3906 అన్నముH3899 నీళ్లుH4325 ఈయుడనిH398 ఆజ్ఞ ఇచ్చెనుH559.

And say, Thus saith the king, Put this fellow in the prison, and feed him with bread of affliction and with water of affliction, until I come in peace.
28

అప్పుడు మీకాయాH4321 ఈలాగు చెప్పెనుH559 సకలజనులారాH3605, నా మాట ఆలకించుడనిH8085 చెప్పెనుH559 రాజవైనH4428 నీవు ఏమాత్రమైనను క్షేమముగాH7965 తిరిగి వచ్చినH7725యెడలH518 యెహోవాH3068 నాచేత పలుకH1696లేదుH3808.

And Micaiah said, If thou return at all in peace, the LORD hath not spoken by me. And he said, Hearken, O people, every one of you.
29

ఇశ్రాయేలుH3478 రాజునుH4428 యూదాH3063రాజగుH4428 యెహోషాపాతునుH3092 రామోత్గిలాదుH7433 మీదికి పోవుచుండగాH5927

So the king of Israel and Jehoshaphat the king of Judah went up to Ramothgilead.
30

ఇశ్రాయేలుH3478 రాజుH4428 నేను మారువేషము వేసికొనిH2664 యుద్ధములోH4421 ప్రవేశించెదనుH935, నీవైతేH859 నీ వస్త్రములుH899 ధరించుకొనిH3847 ప్రవేశించుమనిH935 యెహోషాపాతుH3092తోH413 చెప్పిH559 మారువేషము వేసికొనిH2664 యుద్ధమందుH4421 ప్రవేశించెనుH935.

And the king of Israel said unto Jehoshaphat, I will disguise myself, and enter into the battle; but put thou on thy robes. And the king of Israel disguised himself, and went into the battle.
31

సరియాH758రాజుH4428 తనH834 రథములH7393మీద అధికారులైనH8269 ముప్పదిH7970 ఇద్దరుH8147 అధిపతులను పిలిపించి అల్పులH6996తోనైననుH854 ఘనులH1419తోనైననుH854 మీరు పోట్లాడH3898వద్దుH3808; ఇశ్రాయేలుH3478రాజుH4428తోH854 మాత్రమేH905 పోట్లాడుడనిH3898 ఆజ్ఞ ఇచ్చియుండగాH6680

But the king of Syria commanded his thirty and two captains that had rule over his chariots, saying, Fight neither with small nor great, save only with the king of Israel.
32

రథాధిపతులుH7393 యెహోషాపాతునుH3092 చూచిH7200 యితడేH1931 ఇశ్రాయేలుH3478 రాజనుకొనిH4428 అతనితోH5921 పోట్లాడుటకుH3898 అతని మీదికి వచ్చిరిH5493. యెహోషాపాతుH3092 కేకలువేయగాH2199

And it came to pass, when the captains of the chariots saw Jehoshaphat, that they said, Surely it is the king of Israel. And they turned aside to fight against him: and Jehoshaphat cried out.
33

రథాధిపతులుH7393 అతడు ఇశ్రాయేలుH3478రాజుH4428 కానట్టుH3808 గురుతుపట్టిH7200 అతని తరుముటH310 మానివేసిరిH7725.

And it came to pass, when the captains of the chariots perceived that it was not the king of Israel, that they turned back from pursuing him.
34

పమ్మట ఒకడుH376 తన విల్లుH7198 తీసి గురి చూడకయే విడువగాH4900 అది ఇశ్రాయేలుH3478 రాజుకుH4428 కవచపుకీలుH8537 మధ్యనుH996 తగిలెనుH5221 గనుక అతడునాకు గాయమైనదిH2470, రథముH7395 త్రిప్పిH2015 సైన్యములోH4264నుండిH4480 నన్ను అవతలకు తీసికొనిపొమ్మనిH3318 తన సారధితోH7395 చెప్పెనుH559.

And a certain man drew a bow at a venture, and smote the king of Israel between the joints of the harness: wherefore he said unto the driver of his chariot, Turn thine hand, and carry me out of the host; for I am wounded.
35

నాడుH3117 యుద్ధముH4421 బలముగా జరుగుచున్నప్పుడుH5927 రాజునుH4428 సిరియనులH758 యెదుటH5227 అతని రథముమీదH4818 నిలువబెట్టిరిH5975; అస్తమయమందుH6153 అతడు మరణమాయెనుH4191; తగిలిన గాయములోనుండిH4347 అతని రక్తముH1818 కారి రథములోH7393 మడుగు గట్టెనుH3332.

And the battle increased that day: and the king was stayed up in his chariot against the Syrians, and died at even: and the blood ran out of the wound into the midst of the chariot.
36

సూర్యాH8121స్తమయH935 సమయమందు దండువారందరుH4264 తమ తమ పట్టణములకునుH5892 దేశములH776కునుH413 వెళ్లి పోవచ్చుననిH935 ప్రచురమాయెనుH7440.

And there went a proclamation throughout the host about the going down of the sun, saying, Every man to his city, and every man to his own country.
37

ఈ ప్రకారము రాజుH4428 మరణమైH4191 షోమ్రోనునకుH8111 కొనిపోబడిH935 షోమ్రోనులోH8111 పాతిపెట్టబడెనుH6912.

So the king died, and was brought to Samaria; and they buried the king in Samaria.
38

వేశ్యలుH7393 స్నానము చేయుచుండగాH7857 ఒకడు ఆ రథమునుH7393 షోమ్రోనుH8111 కొలనుH1295లోH5921 కడిగినప్పుడుH7364 యెహోవాH3068 సెలవిచ్చిన మాటచొప్పునH1697 కుక్కలుH3611 వచ్చి అతని రక్తమునుH1818 నాకెనుH3952.

And one washed the chariot in the pool of Samaria; and the dogs licked up his blood; and they washed his armour; according unto the word of the LORD which he spake.
39

అహాబుH256 చేసినH6213 యితరH3499 కార్యములనుగూర్చియుH1697, అతడు చేసినH1129 దానంతటినిగూర్చియుH3605, అతడు కట్టించినH1129 దంతపుH8127 ఇంటినిగూర్చియుH1004, అతడు కట్టించినH1129 పట్టణములనుH5892 గూర్చియు ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథH5612మందుH5921 వ్రాయబడియున్నదిH3789.

Now the rest of the acts of Ahab, and all that he did, and the ivory house which he made, and all the cities that he built, are they not written in the book of the chronicles of the kings of Israel?
40

అహాబుH256 తన పితరులతోH1 కూడH5973 నిద్రించగాH7901 అతని కుమారుడైనH1121 అహజ్యాH274 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

So Ahab slept with his fathers; and Ahaziah his son reigned in his stead.
41

ఆసాH609 కుమారుడైనH1121 యెహోషాపాతుH3092 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 అహాబుH256 ఏలుబడిలో నాలుగవH702 సంవత్సరమందుH8141 యూదాH3063నుH5921 ఏలనారంభించెనుH4427.

And Jehoshaphat the son of Asa began to reign over Judah in the fourth year of Ahab king of Israel.
42

యెహోషాపాతుH3092 ఏల నారంభించినప్పుడుH4427 అతడు ముప్పదిH7970 యయిదేంH2568డ్లవాడైH8141 యెరూషలేములోH3389 యిరువదిH6242 యైదేంH2568డ్లుH8141 ఏలెనుH4427; అతని తల్లిH517 పేరుH8034 అజూబాH5806, ఆమె షిల్హీH7977కుమార్తెయైH1323 యుండెను.

Jehoshaphat was thirty and five years old when he began to reign; and he reigned twenty and five years in Jerusalem. And his mother's name was Azubah the daughter of Shilhi.
43

అతడు తన తండ్రియైనH1 ఆసాయొక్కH609 మార్గముH1870లన్నిటిH3605 ననుసరించిH1980, యెహోవాH3068 దృష్టికిH5869 అనుకూలముగాH3477 ప్రవర్తించుచుH6213 వచ్చెను. అయితే ఉన్నత స్థలములనుH1116 తీసివేయH5493లేదుH3808; ఉన్నత స్థలములలోH1116 జనులుH5971 ఇంకనుH5750 బలులు అర్పించుచుH2076 ధూపము వేయుచునుండిరిH6999.

And he walked in all the ways of Asa his father; he turned not aside from it, doing that which was right in the eyes of the LORD: nevertheless the high places were not taken away; for the people offered and burnt incense yet in the high places.
44

యెహోషాపాతుH3092 ఇశ్రాయేలుH3478 రాజుH4428తోH5973 సంధిచేసెనుH7999.

And Jehoshaphat made peace with the king of Israel.
45

యెహోషాపాతుH3092 చేసినH6213 యితరH3499 కార్యములనుగూర్చియుH1697, అతడు కనుపరచిన బలమునుగూర్చియుH1369, అతడు యుద్థముచేసినH3898 విధమును గూర్చియుH834 యూదాH3063రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథH5612మందుH5921 వ్రాయబడియున్నదిH3789.

Now the rest of the acts of Jehoshaphat, and his might that he shewed, and how he warred, are they not written in the book of the chronicles of the kings of Judah?
46

తన తండ్రియైనH1 ఆసాH609దినములలోH3117 శేషించియుండినH7604 పురుషగాములనుH6945 అతడు దేశముH776లోనుండిH4480 వెళ్లగొట్టెనుH1197.

And the remnant of the sodomites, which remained in the days of his father Asa, he took out of the land.
47

ఆ కాలమందు ఎదోముH123 దేశమునకు రాజుH4428 లేకపోయెనుH369; ప్రధానియైన యొకడుH5324 రాజ్యపాలనముH4428 చేయుచుండెను.

There was then no king in Edom: a deputy was king.
48

యెహోషాపాతుH3092 బంగారముH2091 తెచ్చుటకై ఓఫీరుH211 దేశమునకు పోవుటకుH1980 తర్షీషుH8659 ఓడలనుH591 కట్టింపగాH6213 ఆ ఓడలుH591 బయలుదేరH1980H3808 ఎసోన్గెబెరునొద్దH6100 బద్దలైపోయెనుH7665.

Jehoshaphat made ships of Tharshish to go to Ophir for gold: but they went not; for the ships were broken at Eziongeber.
49

అహాబుH256 కుమారుడైనH1121 అహజ్యానాH274 సేవకులనుH5650 నీ సేవకులతోH5650 కూడH5973 ఓడలమీదH591 పోనిమ్మనిH1980 యెహోషాపాతుH3092 నడుగగాH559 యెహోషాపాతుH3092 దానికి ఒప్పH14లేదుH3808.

Then said Ahaziah the son of Ahab unto Jehoshaphat, Let my servants go with thy servants in the ships. But Jehoshaphat would not.
50

పమ్మట యెహోషాపాతుH3092 తన పితరులతోH1కూడH5973 నిద్రించిH7901, తన పితరుడైనH1 దావీదుH1732పురమందుH5892 తన పితరులతోH1కూడH5973 పాతిపెట్టబడెనుH6912; అతని కుమారుడైనH1121 యెహోరాముH3088 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

And Jehoshaphat slept with his fathers, and was buried with his fathers in the city of David his father: and Jehoram his son reigned in his stead.
51

అహాబుH256 కుమారుడైనH1121 అహజ్యాH274 యూదాH3063రాజైనH4428 యెహోషాపాతుH3092 ఏలుబడిలోH4427 పదుH6240నేడవH7651 సంవత్సరమందుH8141 షోమ్రోనులోH8111 ఇశ్రాయేలునుH3478 ఏలనారంభించిH4427 రెండు సంవత్సరములుH8141 ఇశ్రాయేలునుH3478 ఏలెనుH4427.

Ahaziah the son of Ahab began to reign over Israel in Samaria the seventeenth year of Jehoshaphat king of Judah, and reigned two years over Israel.
52

అతడు యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించిH6213,తన తలిH517దండ్రుH1 లిద్దరి ప్రవర్తననుH1870, ఇశ్రాయేలువారుH3478 పాపము చేయుటకుH2398 కారకుడైన నెబాతుH5028 కుమారుడగుH1121 యరొబాముH3379 ప్రవర్తననుH1870 అనుసరించి ప్రవర్తించుచుH1980 వచ్చెను.

And he did evil in the sight of the LORD, and walked in the way of his father, and in the way of his mother, and in the way of Jeroboam the son of Nebat, who made Israel to sin:
53

అతడు బయలుH1168 దేవతను పూజించుచుH5647, వానికి నమస్కారము చేయుచుH7812, తన తండ్రిH1 చేసినH6213 క్రియలన్నిటి చొప్పునH3605 జరిగించుచుH6213, ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాకుH3068 కోపము పుట్టించెనుH3707.

For he served Baal, and worshipped him, and provoked to anger the LORD God of Israel, according to all that his father had done.

1 థెస్సలొనీకయులకు అధ్యాయము 1

1

తండ్రియైనG3962 దేవునిG2316యందునుG1722 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 నందును ఉన్న థెస్సలొనీకయులG2331 సంఘమునకుG1577 పౌలునుG3972, సిల్వానునుG4610, తిమోతియునుG5095 శుభమని చెప్పి వ్రాయునది. కృపయుG5485 సమాధానమునుG1515 మీకుG5213 కలుగును గాక.

Paul, and Silvanus, and Timotheus, unto the church of the Thessalonians which is in God the Father and in the Lord Jesus Christ: Grace be unto you, and peace, from God our Father, and the Lord Jesus Christ.
2

విశ్వాసముG4102తోకూడిన మీG5216 పనినిG2041, ప్రేమG26తోకూడిన మీG5216 ప్రయాసమునుG2873, మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547నందలి నిరీక్షణG1680తోకూడిన మీ ఓర్పునుG5281, మేము మన తండ్రియైనG3962 దేవునిG2316 యెదుటG1715 మానకG89 జ్ఞాపకము చేసికొనుచుG3421, మాG2257 ప్రార్థనలG4335యందుG1909 మీ విషయమైG3417 విజ్ఞాపనము చేయుచు,

We give thanks to God always for you all, making mention of you in our prayers;
3

మీG5216 అందరిG3956 నిమిత్తముG4160 ఎల్లప్పుడునుG3842 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాముG2168.

Remembering without ceasing your work of faith, and labour of love, and patience of hope in our Lord Jesus Christ, in the sight of God and our Father;
4

ఏలయనగా దేవునిG2316వలనG5259 ప్రేమింపబడినG25 సహోదరులారాG80, మీరుG5216 ఏర్పరచబడినG1589 సంగతి, అనగా మా సువార్తG2098, మాటG3056తోG1722 మాత్రముG3440గాకG3756 శక్తిG1411తోను, పరిశుద్ధాG40త్మతోనుG4151, సంపూర్ణ నిశ్చయతG4136తోనుG4183 మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియునుG1492.

Knowing, brethren beloved, your election of God.
5

మీG5209 నిమిత్తముG1223 మేముG1096 మీG5213యెడలG1722 ఎట్టివారమైG3634 యుంటిమో మీరెరుగుదురుG1492.

For our gospel came not unto you in word only, but also in power, and in the Holy Ghost, and in much assurance; as ye know what manner of men we were among you for your sake.
6

పరిశుG40ద్ధాత్మG4151వలన కలుగు ఆనందముG5479తోG3326 గొప్పG4183 ఉపద్రవG2347మందుG1722 మీరు వాక్యముG3056 నంగీకరించి, మమ్మునుG2257 ప్రభువునుG2962 పోలి నడుచుకొనినG3402వారైతిరి.

And ye became followers of us, and of the Lord, having received the word in much affliction, with joy of the Holy Ghost:
7

కాబట్టి మాసిదోనియG3109లోనుG1722 అకయG882లోనుG1722 విశ్వాసుG4100లందరికినిG3956 మాదిరియైతిరిG5179; ఎందుకనగాG5620 మీG5209యొద్దనుండిG1096 ప్రభువుG2962 వాక్యముG3056 మాసిదోనియG3109లోనుG1722 అకయG882లోనుG1722 మ్రోగెనుG1837;

So that ye were ensamples to all that believe in Macedonia and Achaia.
8

అక్కడమాత్రమే గాక ప్రతిG3956 స్థలG5117మందునుG1722 దేవునియెడలG2316 ఉన్న మీG5216 విశ్వాసముG4102 వెల్లడాయెనుG1831 గనుక, మేG2248మేమియుG5100 చెప్పవలసినG2980 అవశ్యముG2192లేదుG3361.

For from you sounded out the word of the Lord not only in Macedonia and Achaia, but also in every place your faith to God-ward is spread abroad; so that we need not to speak any thing.
9

మీయొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనోG1529, అక్కడి జనులు మమ్మునుగూర్చి తెలియ జెప్పుచున్నారు. మరియుG2532 మీరు విగ్రహములనుG1497 విడిచిపెట్టిG1994, జీవముగలవాడునుG2198 సత్యవంG228తుడునగుG2316 దేవునిG2316కిG4314 దాసులగుటకునుG1398,

For they themselves shew of us what manner of entering in we had unto you, and how ye turned to God from idols to serve the living and true God;
10

దేవుడుG2316 మృతులలోG3498నుండిG1537 లేపినG1453 యేసుG2424, అనగా రాబోవు ఉగ్రతG3709నుండిG575 మనలనుG2248 తప్పించుచున్న ఆయనG846 కుమారుడైనG5207 యేసుG2424, పరలోకముG3772నుండిG1537 వచ్చుననిG2064 యెదురు చూచుటకునుG518, మీరేలాగు దేవునిG2316 వైపునకు తిరిగితిరోG1944 ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు.

And to wait for his Son from heaven, whom he raised from the dead, even Jesus, which delivered us from the wrath to come.

1 థెస్సలొనీకయులకు అధ్యాయము 2

1

సహోదరులారాG80, మీG5209యొద్దG4314 మాG2257 ప్రవేశముG1529 వ్యర్థముG2756 కాలేదుG3756 గానిG1096

For yourselves, brethren, know our entrance in unto you, that it was not in vain:
2

మీరెరిగినట్టేG1492 మేము ఫిలిప్పీG5375లోG1722 ముందు శ్రమపడిG4310 అవమానముపొందిG5195, యెంతోG4183 పోరాటముG73తోG1722 దేవునిG2316 సువార్తనుG2098 మీకు బోధించుటకైG2980 మనG2257 దేవునిG2316యందుG1722 ధైర్యము తెచ్చుకొంటిమనిG3955 మీకు తెలియునుG1492.

But even after that we had suffered before, and were shamefully entreated, as ye know, at Philippi, we were bold in our God to speak unto you the gospel of God with much contention.
3

ఏలయనగాG1063 మాG2257 బోధ కపటమైనదిG3874 కాదుG3756, అపవిత్రమైనదిG167 కాదుG3761, మోసయుక్తమైనదిG1388 కాదుG3777గాని

For our exhortation was not of deceit, nor of uncleanness, nor in guile:
4

సువార్తనుG2098 మాకు అప్పగించుటకు యోగ్యులమనిG4100 దేవునిG2316వలన ఎంచబడిన వారమైG1381, మనుష్యులనుG444 సంతోషపెట్టువారముG700 కాకG3756 మనG2257 హృదయములనుG2588 పరీక్షించుG1381 దేవునినేG2316 సంతోషపెట్టుG700 వారమై బోధించుచున్నాముG2980.

But as we were allowed of God to be put in trust with the gospel, even so we speak; not as pleasing men, but God, which trieth our hearts.
5

మీరెరిగియున్నట్టుG1492 మేము ఇచ్చకపు మాటలనైనను, ధనాపేక్షనుG4124 కప్పిపెట్టు వేషమునైననుG4392 ఎన్నడునుG4218 వినియోగింపలేదుG3777; ఇందుకు దేవుడేG2316 సాక్షిG3144.

For neither at any time used we flattering words, as ye know, nor a cloke of covetousness; God is witness:
6

మరియు మేము క్రీస్తుయొక్కG5547 అపొస్తలులమైG652 యున్నందున అధికారముచేయుటకుG1410 సమర్థుG922లమైG1722 యున్ననుG1511,మీG5216వలననే గానిG3777 యితరులG243 వలననేG3777 గాని, మనుష్యులG444వలనG1537 కలుగు ఘనతనుG1391 మేము కోరG2212లేదుG3777.

Nor of men sought we glory, neither of you, nor yet of others, when we might have been burdensome, as the apostles of Christ.
7

అయితేG235 స్తన్యమిచ్చుG5162 తల్లి తనG1438 సొంత బిడ్డలనుG5043 గారవించునట్లుగాG2282, మేము మీ మధ్యనుG3319 సాధువులమైG2261 యుంటిమిG1096.

But we were gentle among you, even as a nurse cherisheth her children:
8

మీరుG1096 మాకుG2254 బహు ప్రియులైG27యుంటిరిG1096 గనుక మీయందుG5213 విశేషాపేక్షG2442 గలవారమై దేవునిG2316 సువార్తనుG2098 మాత్రముG3440 గాకG3756 మాG1438 ప్రాణములనుG5590కూడ మీG5216కిచ్చుటకుG3330 సిద్ధపడియుంటిమిG2106.

So being affectionately desirous of you, we were willing to have imparted unto you, not the gospel of God only, but also our own souls, because ye were dear unto us.
9

అవును సహోదరులారాG80, మా ప్రయాసమునుG2873 కష్టమునుG3449 మీకు జ్ఞాపకమున్నదిG3421 గదా. మేము మీలోG5216 ఎవనికైననుG5100 భారముగా ఉండG1912కూడదనిG3361 రాత్రింG3571బగళ్లుG2250 కష్టముచేసిG2038 జీవనము చేయుచు మీ

For ye remember, brethren, our labour and travail: for labouring night and day, because we would not be chargeable unto any of you, we preached unto you the gospel of God.
10

మేము విశ్వాసులైనG4100 మీయెదుటG5213 ఎంతG5613 భక్తిగానుG3743, నీతిG1346 గానుG2532, అనింద్యముG274గానుG2532 ప్రవర్తించితిమోG1096 దానికి మీరుG5210 సాక్షులుG3144, దేవుడునుG2316 సాక్షిG3144

Ye are witnesses, and God also, how holily and justly and unblameably we behaved ourselves among you that believe:
11

తనG1438 రాజ్యముG932నకునుG2532 మహిమG1391కును మిమ్మునుG5209 పిలుచుచున్నG2564 దేవునికిG2316 తగినట్టుగాG516 మీరు నడుచుకొనవలెననిG4043 మేము మీలోG5216 ప్రతిG1538వానినిG1520 హెచ్చరించుచుG3870, ధైర్యపరచుచుG3888 సాక్ష్యమిచ్చుచుG3140,

As ye know how we exhorted and comforted and charged every one of you, as a father doth his children,
12

తండ్రిG3962 తనG1438 బిడ్డలG5043 యెడల నడుచుకొనురీతిగాG4043 మీలోG5216 ప్రతిG1538వానిG1520యెడల మేముG5209 నడుచుకొంటిమనిG4043 మీకు తెలియునుG1492.

That ye would walk worthy of God, who hath called you unto his kingdom and glory.
13

G1223 హేతువుచేతనుG5124, మీరు దేవునిG2316గూర్చిన వర్తమాన వాక్యముG3056 మావలన అంగీకరించినప్పుడుG3880, మనుష్యులG444 వాక్యమనిG3056 యెంచక అదిG2076 నిజముగాG230 ఉన్నట్టుG2076 దేవునిG2316 వాక్యమనిG3056 దానిని అంగీకరించితిరిG3880 గనుక మేముG2249ను మానకG89 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులుG2168 చెల్లించుచున్నాము. ఆ వాక్యమేG3056 విశ్వాసులైనG4100 మీG5213లోG1722 కార్యసిద్ధిG1754 కలుగజేయుచున్నది.

For this cause also thank we God without ceasing, because, when ye received the word of God which ye heard of us, ye received it not as the word of men, but as it is in truth, the word of God, which effectually worketh also in you that believe.
14

అవునుG5210 సహోదరులారాG80, మీరుG యూదయG2449లోG1722 క్రీస్తుG5547 యేసుG2424నందున్నG5607 దేవునిG2316 సంఘములనుG1577 పోలి నడుచుకొనినG3402 వారైతిరిG1096. వారుG846యూదులG2453వలనG5259 అనుభవించినట్టి శ్రమలేG3958 మీరుG5210నుG2532 మీ సొంతG2398దేశ

For ye, brethren, became followers of the churches of God which in Judaea are in Christ Jesus: for ye also have suffered like things of your own countrymen, even as they have of the Jews:
15

ఆ యూదులు తమG848 పాపములనుG266 ఎల్లప్పుడుG3842 సంపూర్తిG378 చేయుటకైG4982 ప్రభువైనG2962 యేసునుG2424 ప్రవక్తలనుG4396 చంపిG615 మమ్మునుG2532 హింసించిG1559,

Who both killed the Lord Jesus, and their own prophets, and have persecuted us; and they please not God, and are contrary to all men:
16

అన్యజనులుG1484 రక్షణపొందుటకైG4982 వారితోG3588 మేముG2248 మాటలాడG2980కుండG2962 మమ్మునుG2248 ఆటంకపరచుచుG2967,దేవునికిG2316 ఇష్టులు కానివారును మనుష్యులకందరికి విరోధులునై యున్నారు; దేవుని ఉగ్రతG3709 తుదముట్ట

Forbidding us to speak to the Gentiles that they might be saved, to fill up their sins alway: for the wrath is come upon them to the uttermost.
17

సహోదరులారాG80, మేముG2249 శరీరమునుబట్టి కొద్ది కాలముG5610 మిమ్మును ఎడబాసియున్నను, మనస్సునుG2588 బట్టి మీదగ్గరG4383 ఉండి, మిగులG4183 అపేక్షతోG1936 మీG5216 ముఖముG4383 చూడవలెననిG1492 మరి యెక్కువగాG4056 ప్రయత్నము చేసితివిుG4704.

But we, brethren, being taken from you for a short time in presence, not in heart, endeavoured the more abundantly to see your face with great desire.
18

కాబట్టిG మేము మీG5209యొద్దకుG4314 రాG2064వలెననిG2309 యుంటిమి;పౌలనుG3972 నేనుG1473 పలుమారు రావలెనని యుంటిని గాని సాతానుG4567 మమ్మునుG2248 అభ్యంతరపరచెనుG1465.

Wherefore we would have come unto you, even I Paul, once and again; but Satan hindered us.
19

ఏలయనగా మాG2257 నిరీక్షణG1680యైననుG2228 ఆనందG5479మైననుG2228 అతిశయG2746కీరీటG4735మైననుG2228 ఏది?G5101 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424యొక్క రాకడG3952 సమయమునG1715 ఆయనG846 యెదుటG1722 మీరేG5210 గదా.

For what is our hope, or joy, or crown of rejoicing? Are not even ye in the presence of our Lord Jesus Christ at his coming?
20

నిశ్చయముగాG1063 మీరేG5210 మాG2257 మహిమయుG1391 ఆనందమునైG5479 యున్నారుG2075.

For ye are our glory and joy.

1 థెస్సలొనీకయులకు అధ్యాయము 3

1

కాబట్టిG1352 ఇక సహింపG4722జాలకG3371 ఏథెన్సుG116లోG1722 మేమొంటిగాG3441 నైనను ఉండుటG2641 మంచిదని యెంచిG2106,

Wherefore when we could no longer forbear, we thought it good to be left at Athens alone;
2

యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకునుG3870, మీG5216 విశ్వాసG4102విషయమైG4012 మిమ్మును హెచ్చరించుటకును, మనG2257 సహోదరుడుG80నుG2532 క్రీస్తుG సువార్తG2098 విషయములో దేవునిG2316 పరిచారకుడునైనG4904 తిమోతినిG5095 పంపితివిుG3992. మేము మీయొద్ద ఉన్నప్పుడు,

And sent Timotheus, our brother, and minister of God, and our fellowlabourer in the gospel of Christ, to establish you, and to comfort you concerning your faith:
3

మనముG2258 శ్రమను అనుభవింపవలసిG2346యున్నదనిG3195 మీG5209తోG4314 ముందుగాG4302 చెప్పితివిుG5213 గదా? ఆలాగే జరిగినదిG1096. ఇది మీకునుG846 తెలియునుG1492;

That no man should be moved by these afflictions: for yourselves know that we are appointed thereunto.
4

అట్టి శ్రమలను అనుభవించుటకుG2346 మనము నియమింపబడిన వారమనిG2749 మీరెరుగుదురుG1492.

For verily, when we were with you, we told you before that we should suffer tribulation; even as it came to pass, and ye know.
5

ఇందుG5124చేతG1224 నేనునుG2504 ఇకనుG3371 నహింపG4722జాలక, శోధకుడుG3985 మిమ్మునుG5209 ఒకవేళ శోధించెనేమో అనియుG3985, మాG2257 ప్రయాసముG2873 వ్యర్థమై పోయెనేమోG2756 అనియు, మీG5216 విశ్వాసమునుG4102 తెలిసికొనవలెననిG1097 అతని పంపితినిG3992.

For this cause, when I could no longer forbear, I sent to know your faith, lest by some means the tempter have tempted you, and our labour be in vain.
6

తిమోతియుG5095 ఇప్పుడుG737 మీG5216 యొద్దG4314నుండిG575 మాG2248యొద్దకుG4314 వచ్చిG2064,మేముG2249 మిమ్మును ఏలాగు చూడG1492 నపేక్షించుచున్నామోG1971 ఆలాగేG2509 మీరుG2249నుG2532 మమ్మునుG2248 చూడG1492 నపేక్షించుచుG1971, ఎల్లప్పుడునుG3842 మమ్మును ప్రేమతోG26 జ్ఞాపకముG3417 చేసికొనుచున్నారని, మీG5216 విశ్వాసముG4102ను గూర్చియు మీG5216 ప్రేమనుG26 గూర్చియు సంతోషకరమైన సమాచారమునుG2097 మాకు తెచ్చెనుG2254.

But now when Timotheus came from you unto us, and brought us good tidings of your faith and charity, and that ye have good remembrance of us always, desiring greatly to see us, as we also to see you:
7

అందుG5124చేతG1223 సహోదరులారాG80, మాG2257 యిబ్బందిG318 అంతటిG3956 లోనుG1909 శ్రమG2347 అంతటిలోను మీG5216 విశ్వాసమునుG4102 చూచి మీG5213 విషయములోG1909 ఆదరణ పొందితివిుG3870.

Therefore, brethren, we were comforted over you in all our affliction and distress by your faith:
8

ఏలయనగాG3754, మీరుG5210 ప్రభువుG2962నందుG1722 స్థిరముగా నిలిచితిరాG4739 మేమును బ్రదికినట్టేG2198.

For now we live, if ye stand fast in the Lord.
9

మేము మీG5216 ముఖముG4383చూచిG1492 మీ విశ్వాసముG4102లో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింG3571బగళ్లుG2250 అత్యధికముగా దేవునిG2316 వేడుకొనుచుండగాG1189,

For what thanks can we render to God again for you, for all the joy wherewith we joy for your sakes before our God;
10

మనG2257 దేవునిG2316యెదుటG1715 మిమ్మునుబట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందముG5463 నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులుG2169 ఏలాగు చెల్లింపగలము?

Night and day praying exceedingly that we might see your face, and might perfect that which is lacking in your faith?
11

మనG2257 తండ్రియైనG3962 దేవుడునుG2316 మనG2257 ప్రభువైనG2962 యేసునుG2424 మమ్మును నిరాటంకముగా మీG5209యొద్దకుG4314 తీసికొని వచ్చును గాక.

Now God himself and our Father, and our Lord Jesus Christ, direct our way unto you.
12

మరియుG1161 మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 తనG846 పరిశుద్ధుG40లందరిG3956తోG3326 వచ్చినప్పుడుG3952, మనG2257 తండ్రియైనG3962 దేవునిG2316 యెదుట మీG5216హృదయములనుG2588 పరిశుద్ధతG42 విషయమై అనింద్యమైనవిగాG273 ఆయన స్థిరపరచుటకైG4741,

And the Lord make you to increase and abound in love one toward another, and toward all men, even as we do toward you:
13

మేము మీG5209యెడల ఏలాగు ప్రేమలోG26 అభివృద్ధిపొందిG4121 వర్ధిల్లుచున్నామోG4052, ఆలాగేG2509 మీరును ఒకనిG1519 యెడల ఒకడునుG240 మనుష్యులందరిG3956 యెడలను,ప్రేమలోG26 అభివృద్ధిపొందిG4121 వర్ధిల్లునట్లుG4052 ప్రభువుG2962 దయచేయును గాక.

To the end he may stablish your hearts unblameable in holiness before God, even our Father, at the coming of our Lord Jesus Christ with all his saints.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.