Day 144
Day 145 : 1 రాజులు 19-20 & కొలొస్సయులకు 3-4
Day 146

1 రాజులు అధ్యాయము 19

1

ఏలీయాH452 చేసినH6213దంతయునుH3605 అతడు ఖడ్గముచేతH2719 ప్రవక్తలH5030నందరినిH3605 చంపించినH2026 సంగతియును అహాబుH256 యెజెబెలునకుH348 తెలియజెప్పగాH5046

And Ahab told Jezebel all that Elijah had done, and withal how he had slain all the prophets with the sword.
2

యెజెబెలుH348 ఒక దూతచేతH4397 ఏలీయాH452కుH413 ఈ వర్తమానము పంపించెనుH7971 రేపుH4279 ఈ వేళకుH6256 నేను నీ ప్రాణమునుH5315 వారిలోH4480 ఒకనిH259 ప్రాణమువలెH5315 చేయనిH7760యెడలH3588 దేవుడుH430 నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాకH3254.

Then Jezebel sent a messenger unto Elijah, saying, So let the gods do to me, and more also, if I make not thy life as the life of one of them by to morrow about this time.
3

కాబట్టి అతడు ఈ సమాచారము తెలిసికొనిH7200, లేచిH6965 తన ప్రాణముH5315 కాపాడుకొనుటకైH413 పోయిH1980, యూదాH3063 సంబంధమైన బెయేర్షెబాకుH884 చేరిH935, అచ్చటH8033 ఉండుమని తన దాసునితోH5288 చెప్పిH559

And when he saw that, he arose, and went for his life, and came to Beersheba, which belongeth to Judah, and left his servant there.
4

తానుH1931 ఒక దినH3117ప్రయాణముH1870 అరణ్యములోనికిH4057 పోయిH1980 యొకH259 బదరీవృక్షముH7574క్రిందH8478 కూర్చుండిH3427, మరణాపేక్షగలవాడైH4191 యెహోవాH3068, నా పితరులH1కంటెH4480 నేనుH595 ఎక్కువవాడనుH2896 కానుH3808, ఇంతమట్టుకు చాలునుH7227, నా ప్రాణముH5315 తీసికొనుముH3947 అని ప్రార్థనచేసెనుH7592.

But he himself went a day's journey into the wilderness, and came and sat down under a juniper tree: and he requested for himself that he might die; and said, It is enough; now, O LORD, take away my life; for I am not better than my fathers.
5

అతడు బదరీవృక్షముH7574 క్రిందH8478 పరుండిH7901 నిద్రించుచుండగాH3462 ఒక దేవదూతH4397 వచ్చి అతని ముట్టిH5060 నీవు లేచిH6965 భోజనము చేయుమనిH398 చెప్పెనుH559.

And as he lay and slept under a juniper tree, behold, then an angel touched him, and said unto him, Arise and eat.
6

అతడు చూచినంతలోH5027 అతని తలదగ్గరH4763 నిప్పుల మీద కాల్చబడినH7529 అప్పమునుH5692 నీళ్లH4325 బుడ్డియుH6835 కనబడెనుH2009 గనుక అతడు భోజనముచేసిH398 తిరిగిH7725 పరుండెనుH7901.

And he looked, and, behold, there was a cake baken on the coals, and a cruse of water at his head. And he did eat and drink, and laid him down again.
7

అయితే యెహోవాH3068 దూతH4397 రెండవమారుH8145 వచ్చిH7725 అతని ముట్టిH5060 నీ శక్తికి మించినH7227 ప్రయాణముH1870 నీకు సిద్ధమైయున్నది, నీవు లేచిH6965 భోజనము చేయుమనిH398 చెప్పినప్పుడుH559

And the angel of the LORD came again the second time, and touched him, and said, Arise and eat; because the journey is too great for thee.
8

అతడు లేచిH6965 భోజనముచేసిH398, ఆH1931 భోజనపుH396 బలముచేతH3581 నలువదిH705 రాత్రింH3915బగళ్లుH3117 ప్రయాణముచేసిH1870, దేవునిH430 పర్వతమనిH2022 పేరుపెట్టబడిన హోరేబుH2722నకుH5704 వచ్చి

And he arose, and did eat and drink, and went in the strength of that meat forty days and forty nights unto Horeb the mount of God.
9

అచ్చటH8033 ఉన్న యొక గుహH4631లోH413చేరిH935 బసచేసెనుH3885. యెహోవాH3068వాక్కుH1697 అతనికి ప్రత్యక్షమైH1961 ఏలీయాH452, యిచ్చటH6311 నీవేమిH4100 చేయుచున్నావని అతని నడుగగాH559

And he came thither unto a cave, and lodged there; and, behold, the word of the LORD came to him, and he said unto him, What doest thou here, Elijah?
10

అతడుఇశ్రాయేలుH3478 వారు నీ నిబంధననుH1285 త్రోసివేసిH5800 నీ బలిపీఠములనుH4196 పడగొట్టిH2040 నీ ప్రవక్తలనుH5030 ఖడ్గముచేతH2719 హతము చేసిరిH2026. సైన్యములH6635 కధిపతియు దేవుడునగుH430 యెహోవాకొరకుH3068 మహా రోషముగలవాడనైH7065 నేనుH589 ఒకడనుమాత్రమేH905 మిగిలియుండగాH3498 వారు నా ప్రాణమునుH5315 కూడ తీసివేయుటకైH3947 చూచుచున్నారనిH1245 మనవిచేసెనుH559.

And he said, I have been very jealous for the LORD God of hosts: for the children of Israel have forsaken thy covenant, thrown down thine altars, and slain thy prophets with the sword; and I, even I only, am left; and they seek my life, to take it away.
11

అందుకాయననీవు పోయిH3318 పర్వతముమీదH2022 యెహోవాH3068 సముఖమందుH6440 నిలిచియుండుమనిH5975 సెలవిచ్చెనుH559. అంతట యెహోవాH3068 ఆ వైపున సంచరింపగాH5674 బలమైనH2389 పెనుగాలిH7307 లేచెను, యెహోవాH3068 భయమునకు పర్వతములుH2022 బద్దలాయెనుH6564; శిలలుH5553 ఛిన్నా భిన్నములాయెనుH7665 గాని యెహోవాH3068 ఆ గాలిH7307 దెబ్బయందు ప్రత్యక్షము కాలేదుH3808. గాలిH7307 పోయిన తరువాతH310 భూకంపము కలిగెనుH7494 గాని ఆ భూకంపమునందుH7494 యెహోవాH3068 ప్రత్యక్షము కాలేదుH3808.

And he said, Go forth, and stand upon the mount before the LORD. And, behold, the LORD passed by, and a great and strong wind rent the mountains, and brake in pieces the rocks before the LORD; but the LORD was not in the wind: and after the wind an earthquake; but the LORD was not in the earthquake:
12

ఆ భూకంపమైనH7494 తరువాతH310 మెరుపుH784 పుట్టెను గాని ఆ మెరుపునందుH784 యెహోవాH3068 ప్రత్యక్షము కాలేదుH3808, మెరుపుH784 ఆగిపోగాH1827 మిక్కిలి నిమ్మళముగాH1851 మాటలాడు ఒక స్వరముH6963 వినబడెను.

And after the earthquake a fire; but the LORD was not in the fire: and after the fire a still small voice.
13

ఏలీయాH452 దాని వినిH8085 తన దుప్పటితోH155 ముఖముH6440 కప్పుకొనిH3874 బయలుదేరిH3318 గుహH4631వాకిటH6607 నిలిచెనుH5975. అంతలో ఏలీయాH452, ఇచ్చటH6311 నీవేమిH4100 చేయుచున్నావని యొకడు పలికిన మాటH6963 అతనికి వినబడెనుH8085.

And it was so, when Elijah heard it, that he wrapped his face in his mantle, and went out, and stood in the entering in of the cave. And, behold, there came a voice unto him, and said, What doest thou here, Elijah?
14

అందుకతడు ఇశ్రాయేలుH3478వారుH1121 నీ నిబంధననుH1285 త్రోసివేసిH5800 నీ బలిపీఠములనుH4196 పడగొట్టిH2040 నీ ప్రవక్తలనుH5030 ఖడ్గముచేతH2719 హతము చేసిరిH2026. సైన్యములకధిపతియుH6635 దేవుడునగుH430 యెహోవాH3068 కొరకు మహా రోషముగలవాడనైH7065 నేనుH589 ఒకడను మాత్రమేH905 మిగిలియుండగాH3498 వారు నా ప్రాణముH5315 తీసివేయుటకైH3947 చూచుచున్నారనిH1245 చెప్పెనుH559.

And he said, I have been very jealous for the LORD God of hosts: because the children of Israel have forsaken thy covenant, thrown down thine altars, and slain thy prophets with the sword; and I, even I only, am left; and they seek my life, to take it away.
15

అప్పుడు యెహోవాH3068 అతనికి సెలవిచ్చినH559దేమనగా నీవు మరలిH7725 అరణ్యమార్గమునH4057 దమస్కునకుH1834 పోయిH1980 దానిలో ప్రవేశించిH935 సిరియH758 దేశముమీదH5921 హజాయేలునకుH2371 పట్టాభిషేకము చేయుముH4886;

And the LORD said unto him, Go, return on thy way to the wilderness of Damascus: and when thou comest, anoint Hazael to be king over Syria:
16

ఇశ్రాయేలుH3478 వారిమీదH5921 నింషీH5250కుమారుడైనH1121 యెహూకుH3058 పట్టాభిషేకము చేయుముH4886; నీకు మారుగాH8478 ప్రవక్తయైయుండుటకుH4886 ఆబేల్మెహోలాH65వాడైనH4480 షాపాతుH8202 కుమారుడైనH1121 ఎలీషాకుH477 అభిషేకము చేయుముH4886.

And Jehu the son of Nimshi shalt thou anoint to be king over Israel: and Elisha the son of Shaphat of Abelmeholah shalt thou anoint to be prophet in thy room.
17

హజాయేలుయొక్కH2371 ఖడ్గమునుH2719 తప్పించుకొనువారినిH4422 యెహూH3058 హతముచేయునుH4191; యెహూH3058 యొక్క ఖడ్గమునుH2719 తప్పించుకొనువారినిH4422 ఎలీషాH477 హతము చేయునుH4191.

And it shall come to pass, that him that escapeth the sword of Hazael shall Jehu slay: and him that escapeth from the sword of Jehu shall Elisha slay.
18

అయినను ఇశ్రాయేలుH3478 వారిలో బయలునకుH1168 మోకాళ్లూH3766నకయుH3808, నోటితోH6310 వాని ముద్దుపెట్టుH5401కొనకH3808యునుండుH834 ఏడుH7651 వేలమందిH505 నాకు ఇంకను మిగిలియుందురుH7604.

Yet I have left me seven thousand in Israel, all the knees which have not bowed unto Baal, and every mouth which hath not kissed him.
19

ఏలీయాH452 అచ్చటH8033నుండిH4480 పోయిన తరువాత అతనికి షాపాతుH8202 కుమారుడైనH1121 ఎలీషాH477 కనబడెనుH4672. అతడుH1931 తన ముందరనున్నH6440 పంH6240డ్రెండుH8147 అరకలH6776 యెడ్లచేత దుక్కి దున్నించుచుH2790 పంH6240డ్రెండవH8147 అరకH6776 తాను తోలుచుండెనుH7993. ఏలీయాH452 అతని చేర బోయిH5674 తన దుప్పటిH155 అతనిమీదH413 వేయగాH7993

So he departed thence, and found Elisha the son of Shaphat, who was plowing with twelve yoke of oxen before him, and he with the twelfth: and Elijah passed by him, and cast his mantle upon him.
20

అతడు ఎడ్లనుH1241 విడిచిH5800 ఏలీయాH452 వెంటH310 పరుగెత్తిH7323 నేను పోయిH1980 నా తలిH517దండ్రులనుH1 ముద్దుపెట్టుకొనిH5401 తిరిగి వచ్చిH7725 నిన్ను వెంబడించెదననిH310 చెప్పిH559 అతనిని సెలవడుగగా అతడుపోయిH1980 రమ్ము, నావలన నీకు నిర్బంధము లేదని చెప్పెను.

And he left the oxen, and ran after Elijah, and said, Let me, I pray thee, kiss my father and my mother, and then I will follow thee. And he said unto him, Go back again: for what have I done to thee?
21

అందుకతడు అతనిని విడిచి వెళ్లిH7725 కాడిH6776 యెడ్లనుH1241 తీసిH3947, వధించిH2076 వాటిమాంసమునుH1320 గొర్తినొగలH3627 చేత వంటచేసిH1310 జనులకుH5971 వడ్డించెనుH5414. వారు భోజనము చేసినH398 తరువాతH310 అతడు లేచిH6965 ఏలీయాH452 వెంబడి వెళ్లిH1980 అతనికి ఉపచారము చేయుచుండెనుH8334.

And he returned back from him, and took a yoke of oxen, and slew them, and boiled their flesh with the instruments of the oxen, and gave unto the people, and they did eat. Then he arose, and went after Elijah, and ministered unto him.

1 రాజులు అధ్యాయము 20

1

తనయొద్దH854 గుఱ్ఱములనుH5483 రథములనుH7393 సమకూర్చుకొనినH6908 ముప్పదిH7970 ఇద్దరుH8147 రాజులుండగాH4428 సిరియాH758రాజైనH4428 బెన్హదదుH1130 తన సైన్యH2428మంతటినిH3605 సమకూర్చుకొనిH6908 బయలుదేరిH5927 షోమ్రోనుకుH8111 ముట్టడి వేసిH6696 దానిమీద యుద్ధము చేసెనుH3898.

And Benhadad the king of Syria gathered all his host together: and there were thirty and two kings with him, and horses, and chariots: and he went up and besieged Samaria, and warred against it.
2

అతడు పట్టణమందున్నH5892 ఇశ్రాయేలుH3478రాజైనH4428 అహాబుH256నొద్దకుH413 దూతలనుH4397 పంపిH7971

And he sent messengers to Ahab king of Israel into the city, and said unto him, Thus saith Benhadad,
3

నీ వెండియుH3701 నీ బంగారమునుH2091 నావే, నీ భార్యలలోనుH802 నీ పిల్లలలోనుH1121 సౌందర్యముగలవారుH2896 నావారని బెన్హదదుH1130 సెలవిచ్చుచున్నాడనిH559 వారిచేతH3541 వర్తమానము తెలియజేసెనుH559.

Thy silver and thy gold is mine; thy wives also and thy children, even the goodliest, are mine.
4

అందుకు ఇశ్రాయేలుH3478 రాజుH4428 నా యేలినవాడవైనH113 రాజాH4428, నీవిచ్చిన సెలవుప్రకారముH1697 నేనునుH589 నాకు కలిగిన సమస్తమునుH3605 నీ వశమున నున్నామనిH834 ప్రత్యుత్తరమిచ్చిH6030 వారిని పంపగా

And the king of Israel answered and said, My lord, O king, according to thy saying, I am thine, and all that I have.
5

ఆ దూతలుH4397 పోయి ఆ మాట తెలియజేసిH559 తిరిగి వచ్చిH7725 బెన్హదదుH1130 ఇట్లుH3541 సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరిH559 నీవు నీ వెండినిH3701 నీ బంగారమునుH2091 నీ భార్యలనుH802 నీ పిల్లలనుH1121 నాకు అప్పగింపవలెననిH5414 నేను నీయొద్దకుH413 నా సేవకులనుH5650 పంపియున్నానుH7971.

And the messengers came again, and said, Thus speaketh Benhadad, saying, Although I have sent unto thee, saying, Thou shalt deliver me thy silver, and thy gold, and thy wives, and thy children;
6

రేపుH4279 ఈ వేళకుH6256 వారు నీ యింటినిH1004 నీ సేవకులH5650 యిండ్లనుH1004 పరిశోధించుదురుH2664; అప్పుడు నీ కంటికిH5869 ఏదిH3605 యింపుగాH4261 నుండునోH1961 దానిని వారు చేతH3027పట్టుకొనిH7760 తీసికొనిపోవుదురుH3947.

Yet I will send my servants unto thee to morrow about this time, and they shall search thine house, and the houses of thy servants; and it shall be, that whatsoever is pleasant in thine eyes, they shall put it in their hand, and take it away.
7

కాగా ఇశ్రాయేలుH3478 రాజుH4428 దేశపుH776 పెద్దలH2205నందరినిH3605 పిలువH7121నంపించిH7971 బెన్హదదుH1130 నీ భార్యలనుH802 పిల్లలనుH1121 వెండిH3701 బంగారములనుH2091 పట్టుకొందునని వర్తమానము పంపగాH7971 నేను ఇయ్యననిH4513 చెప్పలేదుH3808; ఆH2088 మనుష్యుడు చేయగోరుచున్నH1245 మోసముH7451 ఎట్టిదోH3588 అది మీరు తెలిసికొనుH3045డనెనుH559.

Then the king of Israel called all the elders of the land, and said, Mark, I pray you, and see how this man seeketh mischief: for he sent unto me for my wives, and for my children, and for my silver, and for my gold; and I denied him not.
8

నీవతని మాట వినH8085వద్దుH408, దానికి ఒప్పుకొనH14వద్దుH3808 అని ఆ పెద్దలునుH2205 జనుH5971లందరునుH3605 అతనితోH413 చెప్పిరిH559,

And all the elders and all the people said unto him, Hearken not unto him, nor consent.
9

గనుక అతడుమీరు రాజైనH4428 నా యేలినH113 వానితోH413 తెలియజెప్పవలసినH559దేమనగా నీవు మొదటH7223 నీ సేవకుడనైనH5650 నాకు ఇచ్చిపంపినH7971 ఆజ్ఞను నేను తప్పక అనుసరింతునుH6213 గాని, నీవిప్పుడు సెలవిచ్చినH1697 దానిని నేను చేయH6213లేననిH3808 బెన్హదదుH1130 దూతలతోH4397 చెప్పుడనెనుH559. ఆ దూతలుH4397 పోయిH1980 బెన్హదదుH1130నొద్దకుH413 వచ్చి ఆ ప్రత్యుత్తరముH1697 తెలియజేయగాH559

Wherefore he said unto the messengers of Benhadad, Tell my lord the king, All that thou didst send for to thy servant at the first I will do: but this thing I may not do. And the messengers departed, and brought him word again.
10

బెన్హదదుH1130 మరల అతని యొద్దకుH413 దూతలను పంపిH7971 నాతోకూడ వచ్చినH7272 వారందరునుH3605 పిడికెడు ఎత్తికొనిH8168 పోవుటకు షోమ్రోనుH8111 యొక్క ధూళిH6083 చాలినH5606యెడలH518 దేవతలుH430 నాకు గొప్ప అపాయముH3254 కలుగజేయుదురు గాక అని వర్తమానము చేసెనుH559.

And Benhadad sent unto him, and said, The gods do so unto me, and more also, if the dust of Samaria shall suffice for handfuls for all the people that follow me.
11

అందుకు ఇశ్రాయేలుH3478 రాజుH4428 తన ఆయుధమునుH1984 నడుమున బిగించుకొనువాడుH2296 దానివిప్పి తీసివేసినవానివలెH6605 అతిశయపడకూడదనిH408 చెప్పుH1696డనెనుH559.

And the king of Israel answered and said, Tell him, Let not him that girdeth on his harness boast himself as he that putteth it off.
12

బన్హదదునుH1130 ఆ రాజులునుH4428 గుడారములయందుH5521 విందు జరిగించుకొనుచుండగాH8354, ఈH2088 ప్రత్యుత్తరముH1697 వారికి వచ్చెను గనుక అతడుH1931 తన సేవకులనుH5650 పిలిపించి యుద్ధమునకు సిద్ధపడుడనిH7760 ఆజ్ఞాపించెనుH559. వారు సన్నద్ధులై పట్టణముH5892 ఎదుటH5921 నిలువగాH7760

And it came to pass, when Benhadad heard this message, as he was drinking, he and the kings in the pavilions, that he said unto his servants, Set yourselves in array. And they set themselves in array against the city.
13

ప్రవక్తయైనH5030 యొకడుH259 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 అహాబుH256నొద్దకుH413 వచ్చిH5066 అతనితో ఇట్లనెనుH559 యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541H2088 గొప్పH1419 దండంH1995తయుH3605 నీవు చూచితివేH7200; నేనుH589 యెహోవాననిH3068 నీవు గ్రహించునట్లుH3045 నేడుH3117 దానిని నీచేతిH3027 కప్పగించెదనుH5414.

And, behold, there came a prophet unto Ahab king of Israel, saying, Thus saith the LORD, Hast thou seen all this great multitude? behold, I will deliver it into thine hand this day; and thou shalt know that I am the LORD.
14

ఇది యెవరిచేతH4310 జరుగునని అహాబుH256 అడుగగాH559 అతడు రాజ్యాH4082ధిపతులలోH8269 ఉన్న ¸యవనులచేతH5288 జరుగునని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడనిH559 చెప్పెను. యుద్ధమునుH4421 ఎవరుH4310 ఆరంభము చేయవలెననిH631 రాజుH4428 అడుగగాH559 అతడునీవేH859 అని ప్రత్యుత్తరమిచ్చెనుH559.

And Ahab said, By whom? And he said, Thus saith the LORD, Even by the young men of the princes of the provinces. Then he said, Who shall order the battle? And he answered, Thou.
15

వెంటనే అతడు రాజ్యాH4082ధిపతులలోH8269 ఉన్న వారి లెక్కచూడగాH6485 వారు రెండువందలH3967 ముప్పదిH7970 ఇద్దH8147రైరిH1961. తరువాతH310 జనులనుH5971, అనగా ఇశ్రాయేలుH3478 వారిH1121నందరినిH3605 లెక్కింపగాH6485 వారు ఏడుH7651వేలH505 మందియైరిH1961.

Then he numbered the young men of the princes of the provinces, and they were two hundred and thirty two: and after them he numbered all the people, even all the children of Israel, being seven thousand.
16

మధ్యాహ్నమందుH6672 వీరు బయలుదేరగాH3318 బెన్హదదునుH1130 అతనికి సహకారులైనH5826 ఆ ముప్పదిH7970 ఇద్దరుH8147 రాజులునుH4428 గుడారములలోH5521 త్రాగి మత్తులైH7910 యుండిరి.

And they went out at noon. But Benhadad was drinking himself drunk in the pavilions, he and the kings, the thirty and two kings that helped him.
17

రాజ్యాH4082ధిపతులలోనున్నH8269 ఆ ¸యవనులుH5288 ముందుగాH బయలుదేరినప్పుడుH3318 సంగతి తెలిసికొనుటకైH3045 బెన్హదదుH1130 కొందరిని పంపెనుH7971. షోమ్రోనుH8111లోనుండిH4480 కొందరు వచ్చియున్నారనిH3318 బంటులు తెలియజేయగాH5046

And the young men of the princes of the provinces went out first; and Benhadad sent out, and they told him, saying, There are men come out of Samaria.
18

అతడువారు సమాధానముగాH7965 వచ్చిననుH3318 యుద్ధము చేయH4421 వచ్చిననుH3318 వారిని సజీవులుగాH2416 పట్టుకొనిరండనిH8610 ఆజ్ఞాపించెనుH559.

And he said, Whether they be come out for peace, take them alive; or whether they be come out for war, take them alive.
19

రాజ్యాH4082ధిపతులలోనున్నH8269H428 ¸యవనులునుH5288 వారితో కూడనున్నH834 దండువారునుH2428 పట్టణముH5892లోనుండిH4480 బయలుదేరిH3318

So these young men of the princes of the provinces came out of the city, and the army which followed them.
20

ప్రతివాడుH376 తన్ను ఎదిరించిన వానినిH376 చంపగాH5221 సిరియనులుH758 పారిపోయిరిH5127. ఇశ్రాయేలువారుH3478 వారిని తరుముచుండగాH7291 సిరియాH758 రాజైనH4428 బెన్హదదుH1130 గుఱ్ఱH5483మెక్కిH5921 రౌతులతోH6571 గూడ తప్పించుకొని పోయెనుH4422.

And they slew every one his man: and the Syrians fled; and Israel pursued them: and Benhadad the king of Syria escaped on an horse with the horsemen.
21

అంతట ఇశ్రాయేలుH3478 రాజుH4428 బయలుదేరిH3318 గుఱ్ఱములనుH5483 రథములనుH7393 ఓడించిH5221 సిరియనులనుH758 బహుగాH1419 హతము చేసెనుH4347.

And the king of Israel went out, and smote the horses and chariots, and slew the Syrians with a great slaughter.
22

అప్పుడు ఆ ప్రవక్తH5030 ఇశ్రాయేలుH3478 రాజుH4428నొద్దకుH413 వచ్చిH5066 నీవు బలము తెచ్చుకొనుముH2388, నీవు చేయవలసినH6213 దానినిH834 కనిపెట్టి యుండుముH3045, ఏడాదిH8141నాటికి సిరియాH758రాజుH4428 నీమీదికిH5921 మరల వచ్చుననిH5927 అతనితోH413 చెప్పెనుH559.

And the prophet came to the king of Israel, and said unto him, Go, strengthen thyself, and mark, and see what thou doest: for at the return of the year the king of Syria will come up against thee.
23

అయితే సిరియాH758 రాజుH4428 సేవకులుH5650 అతనితోH413 ఈలాగు మనవి చేసిరిH559 వారి దేవతలుH430 కొండH2022దేవతలుH430 గనుక వారు మనకంటెH4480 బలవంతులైరిH2388. అయితేH199 మనము మైదానమందుH4334 వారితోH854 యుద్ధము చేసినH3898 యెడల నిశ్చయముగాH518 వారిని గెలుచుదుముH2388.

And the servants of the king of Syria said unto him, Their gods are gods of the hills; therefore they were stronger than we; but let us fight against them in the plain, and surely we shall be stronger than they.
24

ఇందుకుH2088 మీరు చేయవలసినH6213 దేమనగాH1697, ఆ రాజులలోH4428 ఒక్కొకనిH376 వాని వాని ఆధిపత్యముH6346లోనుండిH4480 తీసివేసిH5493 వారికి బదులుగాH8478 సేనాధిపతులనుH6346 నిర్ణయించిH7760

And do this thing, Take the kings away, every man out of his place, and put captains in their rooms:
25

నీవు పోగొట్టుకొనినH5307 బలము ఎంతో అంత బలమునుH2388, గుఱ్ఱములకుH5483 గుఱ్ఱములనుH5483 రథములకుH7393 రథములనుH7393 లెక్కించిH4487 పోగు చేయుముH6908; అప్పుడు మనము మైదానమునందుH4334 వారితో యుద్ధము చేసినయెడలH3898 అవశ్యముగాH518 మనము వారినిH4480 గెలుచుదమనిH2388 మనవి చేయగాH559 అతడు వారు చెప్పిన మాటH6963 వినిH8085 ఆ ప్రకారముH3651 చేసెనుH6213.

And number thee an army, like the army that thou hast lost, horse for horse, and chariot for chariot: and we will fight against them in the plain, and surely we shall be stronger than they. And he hearkened unto their voice, and did so.
26

కాబట్టి మరుH8666సంవత్సరముH8141 బెన్హదదుH1130 సిరియనులనుH758 సమకూర్చి లెక్కచూచిH6485 బయలుదేరి పోయి ఇశ్రాయేలుH3478వారితోH5973 యుద్ధము చేయుటకైH4421 ఆఫెకునకుH663 వచ్చెనుH5927.

And it came to pass at the return of the year, that Benhadad numbered the Syrians, and went up to Aphek, to fight against Israel.
27

ఇశ్రాయేలుH3478 వారందరునుH1121 పోగు చేయబడి సిద్ధమైH3557 వారిని ఎదిరింపH7121 బయలుదేరిరిH1980. ఇశ్రాయేలుH3478వారుH1121 మేకపిల్లలH5795 మందలుH2835 రెంటివలెH8147 వారియెదుటH5048 దిగియుండిరిH2583 గాని దేశముH776 సిరియనులచేతH758 కప్పబడి యుండెనుH4390.

And the children of Israel were numbered, and were all present, and went against them: and the children of Israel pitched before them like two little flocks of kids; but the Syrians filled the country.
28

అప్పుడు దైవH430జనుడైనH376 యొకడు వచ్చిH5066 ఇశ్రాయేలుH3478 రాజుH4428తోH413 ఇట్లనెనుH559 యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541 సిరియనులుH758 యెహోవాH3068 కొండలకుH2022 దేవుడేగానిH430 లోయలకుH6010 దేవుడుH430 కాడనిH3808 అనుకొందురుH559; అయితే నేనుH589 యెహోవానైH3068 యున్నానని మీరు తెలిసికొనునట్లుH3045H2088 గొప్పH1419 సమూహH1995మంతయుH3605 నీ చేతికిH3027 అప్పగించెదనుH5414.

And there came a man of God, and spake unto the king of Israel, and said, Thus saith the LORD, Because the Syrians have said, The LORD is God of the hills, but he is not God of the valleys, therefore will I deliver all this great multitude into thine hand, and ye shall know that I am the LORD.
29

వారు ఎదురుముఖములుగాH5227 ఏడుH7651దినములుH3117 గుడారములు వేసికొని యుండినH2583 తరువాత ఏడవH7637 దినమందుH3117 యుద్ధమునకుH4421 కలిసికొనగాH7126 ఇశ్రాయేలుH3478వారుH1121 ఒకH259 దినమందేH3117 సిరియనులH758 కాల్బలముH7273 లక్షమందినిH505 హతము చేసిరిH5221.

And they pitched one over against the other seven days. And so it was, that in the seventh day the battle was joined: and the children of Israel slew of the Syrians an hundred thousand footmen in one day.
30

తక్కినవారుH3498 ఆఫెకుH663 పట్టణముH5892లోనికిH413 పారిపోగాH5127 అచ్చటనున్న యొకప్రాకారముH2346 శేషించినవారిలోH3498 ఇరువదిH6242 యేడుH7651 వేలమందిH505 మీదH5921 పడెనుH5307. బెన్హదదుH1130 పారిపోయిH5127 ఆ పట్టణH5892మందుH413 ప్రవేశించిH935 ఆ యాగదులలో చొరగాH2315

But the rest fled to Aphek, into the city; and there a wall fell upon twenty and seven thousand of the men that were left. And Benhadad fled, and came into the city, into an inner chamber.
31

అతని సేవకులుH5650 ఇశ్రాయేలుH3478 వారి రాజులుH4428 దయాపరులనిH2617 మేమువింటిమిH8085 గనుకH3588 నీకు అనుకూలమైనయెడల మేము నడుమునకుH4975 గోనెలుH8242 కట్టుకొనిH7760 తలమీదH7218 త్రాళ్లుH4975 వేసికొని ఇశ్రాయేలుH3478 రాజుH4428నొద్దకుH413 పోవుదుముH3318; అతడు నీ ప్రాణమునుH5315 రక్షించుH2421నేమోH194 అని రాజుH4428తోH413 అనగాH559 రాజుH4428 అందుకు సమ్మతించెనుH4994.

And his servants said unto him, Behold now, we have heard that the kings of the house of Israel are merciful kings: let us, I pray thee, put sackcloth on our loins, and ropes upon our heads, and go out to the king of Israel: peradventure he will save thy life.
32

కావున వారు తమ నడుములకుH4975 గోనెలుH8242 కట్టుకొనిH2296 తలమీదH7218 త్రాళ్లుH2256 వేసికొని ఇశ్రాయేలుH3478 రాజుH4428నొద్దకుH413 వచ్చిH935 నీ దాసుడైనH5650 బెన్హదదుH1130 దయచేసి నన్నుH5315 బ్రదుకనిమ్మనిH2421 మనవి చేయుటకైH4994 మమ్మును పంపెననిH7971 చెప్పగాH559 అతడుH1931 బెన్హదదుH1130 నా సహోదరుడుH251, అతడుH1931 ఇంకనుH5750 సజీవుడై యున్నాడాH2421 అని యడిగెనుH559.

So they girded sackcloth on their loins, and put ropes on their heads, and came to the king of Israel, and said, Thy servant Benhadad saith, I pray thee, let me live. And he said, Is he yet alive? he is my brother.
33

అప్పుడు ఆ మనుష్యులుH376 సంగతి గ్రహించిH5172 అతని మనస్సు ఏలాగున నున్నదో అది నిశ్చయముగాH4116 గుర్తెరిగిH2480 ఆ మాటనుబట్టి బెన్హదదుH1130 నీకు సహోదరుడేH251 అని చెప్పగాH559 అతడుమీరు వెళ్లిH935 అతనిని తోడుకొని రండనెనుH935. బెన్హదదుH1130 తనయొద్దకుH413 రాగాH3318 అతడు తన రథముH4818మీదH5921 అతని ఎక్కించుకొనెనుH5927.

Now the men did diligently observe whether any thing would come from him, and did hastily catch it: and they said, Thy brother Benhadad. Then he said, Go ye, bring him. Then Benhadad came forth to him; and he caused him to come up into the chariot.
34

అంతట బెన్హదదుH1130 తమ తండ్రిH1 చేతిలోనుండిH4480 నా తండ్రిH1 తీసికొనినH3947 పట్టణములనుH5892 నేను మరల అప్పగించెదనుH7725; మరియు నా తండ్రిH1 షోమ్రోనులోH8111 వీధులనుH2351 కట్టించుకొనిH7760నట్లుH834 దమస్కులోH1834 తమకొరకు తమరు వీధులనుH2351 కట్టించుకొనవచ్చునుH7760 అని అతనితోH413 చెప్పగాH559 అహాబుH256 ఈ ప్రకారముగా నీతో సంధిH1285చేసిH3772 నిన్ను పంపివేయుదుననిH7971 చెప్పిH559 అతనితో సంధిH1285చేసిH3772 అతని పోనిచ్చెనుH7971.

And Benhadad said unto him, The cities, which my father took from thy father, I will restore; and thou shalt make streets for thee in Damascus, as my father made in Samaria. Then said Ahab, I will send thee away with this covenant. So he made a covenant with him, and sent him away.
35

అంతట ప్రవక్తలH5030 శిష్యులH1121లోH4480 ఒకడుH259 యెహోవాH3068 ఆజ్ఞచేతH1697 తన చెలికానిH7453తోH413 నన్ను కొట్టుమనగాH5221 అతడు అతనిH376 కొట్టుటకుH5221 ఒప్పకపోయినప్పుడుH3985

And a certain man of the sons of the prophets said unto his neighbour in the word of the LORD, Smite me, I pray thee. And the man refused to smite him.
36

అతడునీవు యెహోవాH3068 ఆజ్ఞకుH6963 లోబడH8085కపోతివిH3808 గనుకH3282 నీవు నన్ను విడిచిపోగానేH1980 సింహముH738 నిన్ను చంపుననిH5221 అతనితో చెప్పెనుH559. అతడు వెళ్లిపోగానేH1980 సింహమొకటిH738 అతనికి ఎదురైH4672 అతనిని చంపెనుH5221.

Then said he unto him, Because thou hast not obeyed the voice of the LORD, behold, as soon as thou art departed from me, a lion shall slay thee. And as soon as he was departed from him, a lion found him, and slew him.
37

తరువాత మరిH312యొకడుH376 అతనికి కనబడినప్పుడుH4672 అతడునన్ను కొట్టుH5221మనగాH559 అతడు అతని కొట్టిH5221 గాయపరచెనుH6481.

Then he found another man, and said, Smite me, I pray thee. And the man smote him, so that in smiting he wounded him.
38

అప్పుడు ఆ ప్రవక్తH5030 పోయిH1980, కండ్లH5869మీదH5921 పాగా కట్టుకొనిH666 మారు వేషము వేసికొనిH2664, మార్గమందుH4428 రాజుయొక్కH4428 రాకకై కనిపెట్టుకొని యుండిH5975

So the prophet departed, and waited for the king by the way, and disguised himself with ashes upon his face.
39

రాజుH4428 వచ్చుట చూచిH5674 బిగ్గరగా రాజుH4428తోH413 ఈలాగు మనవి చేసికొనెనుH6817 నీ దాసుడనైనH5650 నేను యుద్ధముH4421లోనికిH7130 పోయియుండగాH3318 ఇదిగోH2009 ఒకడుH376 ఇటు తిరిగిH5493 ఒక మనుష్యునిH376 నాయొద్దకుH413 తోడుకొని వచ్చిH935 యీH2088 మనుష్యునిH376 కనిపెట్టుముH8104; ఏ విధము గానైనను వాడు తప్పించుకొనిH6485 పోయినయెడలH518 వాని ప్రాణమునకుH5315 మారుగాH8478 నీ ప్రాణముH5315 పోవును; లేదాH176 నీవు రెండు మణుగులH3603 వెండినిH3701 ఇయ్యవలెH8254ననెనుH559.

And as the king passed by, he cried unto the king: and he said, Thy servant went out into the midst of the battle; and, behold, a man turned aside, and brought a man unto me, and said, Keep this man: if by any means he be missing, then shall thy life be for his life, or else thou shalt pay a talent of silver.
40

అయితే నీ దాసుడనైనH5650 నేను పనిమీదH6213 అక్కడక్కడH2008 తిరుగుచుండగా వాడుH1931 కనబడకపోయెనుH369. అప్పుడు ఇశ్రాయేలుH3478 రాజుH4428 నీకు నీవే తీర్పుH4941 తీర్బుకొంటివిH2782 గనుక నీవుH859 చెప్పినట్టుగానే నీకు జరుగునుH1961 అని అతనికిH559 సెలవియ్యగాH559

And as thy servant was busy here and there, he was gone. And the king of Israel said unto him, So shall thy judgment be; thyself hast decided it.
41

అతడు త్వరపడిH4116 తన కండ్లH5869మీదిH5921 పాగాH666 తీసిH5493వేయగాH4480 చూచి అతడుH1931 ప్రవక్తలH5030లోH4480 ఒకడని రాజుH4428 పోల్చెనుH5234.

And he hasted, and took the ashes away from his face; and the king of Israel discerned him that he was of the prophets.
42

అప్పుడు అతడు యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541 నేను శపించినH2764 మనుష్యునిH376 నీవు నీ చేతిలోH3027నుండిH4480 తప్పించుకొని పోనిచ్చితివిH7971 గనుకH3282 వాని ప్రాణమునకుH5315 మారుగాH8478 నీ ప్రాణమునుH5315, వాని జనులకుH5971 మారుగాH8478 నీ జనులునుH5971 అప్పగింపబడుదురనిH1961 రాజుతోH413 అనగాH559

And he said unto him, Thus saith the LORD, Because thou hast let go out of thy hand a man whom I appointed to utter destruction, therefore thy life shall go for his life, and thy people for his people.
43

ఇశ్రాయేలుH3478 రాజుH4428 మూతి ముడుచుకొనినవాడైH2198 కోపముతోH5620 షోమ్రోనులోనిH8111 తన నగరుH1004నకుH5921 వచ్చెనుH935.

And the king of Israel went to his house heavy and displeased, and came to Samaria.

కొలొస్సయులకు అధ్యాయము 3

1

మీరు క్రీస్తుతోకూడG5547 లేపబడినG4891వారైతేG3767 పైనున్న వాటినేG507 వెదకుడిG2212, అక్కడG3757 క్రీస్తుG5547 దేవునిG2316 కుడిపార్శ్వమునG1188 కూర్చుండియున్నాడుG2521.

If ye then be risen with Christ, seek those things which are above, where Christ sitteth on the right hand of God.
2

పైనున్నG507 వాటిమీదనేగానిG5426, భూG1093సంబంధమైనవాటిG3588మీదG1909 మనస్సు పెట్టుకొనకుడిG3361;

Set your affection on things above, not on things on the earth.
3

ఏలయనగా మీరు మృతిపొందితిరిG599, మీG5216 జీవముG2222 క్రీస్తుG5547తోకూడG4862 దేవునిG2316యందుG1722 దాచబడియున్నదిG2928.

For ye are dead, and your life is hid with Christ in God.
4

మనకుG2257 జీవమైG2222 యున్న క్రీస్తుG5547 ప్రత్యక్షమైనప్పుడుG5319 మీరునుG2532 ఆయనG846తోకూడG4862 మహిమG1391యందుG1722 ప్రత్యక్షపరచబడుదురుG5319.

When Christ, who is our life, shall appear, then shall ye also appear with him in glory.
5

కావున భూమిG1093మీదనున్నG1909 మీG5216 అవయవములనుG3196, అనగా జారత్వమునుG4202, అపవిత్రతనుG167, కామాతురతనుG1939, దురాశనుG4124, విగ్రహారాధనయైనG1495 ధనాపేక్షనుG3806 చంపి వేయుడిG3499.

Mortify therefore your members which are upon the earth; fornication, uncleanness, inordinate affection, evil concupiscence, and covetousness, which is idolatry:
6

వాటివలనG1223 దేవునిG2316 ఉగ్రతG3709 అవిధేయులG543 మీదికిG1909 వచ్చునుG2064.

For which things' sake the wrath of God cometh on the children of disobedience:
7

పూర్వముG4218 వారిG846 మధ్యG1722 జీవించినప్పుడుG2198 మీరునుG2532 వీటిని అనుసరించి నడుచుకొంటిరిG4043.

In the which ye also walked some time, when ye lived in them.
8

ఇప్పుడైతేG3570 మీరుG5210, కోపముG3709, ఆగ్రహముG2372, దుష్టత్వముG2549, దూషణG988, మీG5216నోటG4750 బూతులుG148 అను వీటినన్నిటినిG3956 విసర్జించుడిG659.

But now ye also put off all these; anger, wrath, malice, blasphemy, filthy communication out of your mouth.
9

ఒకనితో ఒకడుG240 అబద్ధG5574 మాడకుడిG3361;ఏలయనగా ప్రాచీనG3820స్వభావమునుG444 దానిG846 క్రియలతోG4234 కూడ

Lie not one to another, seeing that ye have put off the old man with his deeds;
10

మీరు పరిత్యజించిG554, జ్ఞానముG1922 కలుగు నిమిత్తము దానిని సృష్టించినవానిG2936 పోలికచొప్పునG1504 నూతన పరచబడుచున్నG341 నవీనస్వభావమునుG3501 ధరించుకొని యున్నారుG1746.

And have put on the new man, which is renewed in knowledge after the image of him that created him:
11

ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడనిG1672 యూదుడనిG2453 భేదము లేదు; సున్నతి పొందుటయనిG4061 సున్నతి పొందక పోవుటయనిG203 భేదము లేదు; పరదేశియనిG915 సిథియనుడనిG4658 దాసుడనిG1401 స్వతంత్రుడనిG1658 లేదుగానిG235, క్రీస్తేG5547 సర్వమునుG3956 అందరిలోG3956 ఉన్నవాడునై యున్నాడుG1762.

Where there is neither Greek nor Jew, circumcision nor uncircumcision, Barbarian, Scythian, bond nor free: but Christ is all, and in all.
12

కాగా, దేవునిచేతG2316 ఏర్పరచబడినవారునుG1588 పరిశుద్ధులునుG40 ప్రియులునైనవారికిG25 తగినట్లు, మీరు జాలిగలG3628 మనస్సునుG4698, దయాళుత్వమునుG5544, వినయమునుG5012, సాత్వికమునుG4236, దీర్ఘశాంతమునుG3115 ధరించుకొనుడిG1746.

Put on therefore, as the elect of God, holy and beloved, bowels of mercies, kindness, humbleness of mind, meekness, longsuffering;
13

ఎవడైననుG5100 తనకు హానిచేసెననిG3437 యొకడనుకొనినG5100 యెడల ఒకని నొకడుG240 సహించుచుG430 ఒకని నొకడుG1438 క్షమించుడిG5483, ప్రభువుG2962 మిమ్మునుG5213 క్షమించినలాగునG5483 మీరును క్షమించుడిG5483.

Forbearing one another, and forgiving one another, if any man have a quarrel against any: even as Christ forgave you, so also do ye.
14

వీటన్నిటిG3956పైనG1909 పరిపూర్ణతకుG5047 అనుబంధమైనG4886 ప్రేమను ధరించుకొనుడిG26.

And above all these things put on charity, which is the bond of perfectness.
15

క్రీస్తుG5547 అను గ్రహించు సమాధానముG1515 మీG5216 హృదయములలోG2588 ఏలుచుండ నియ్యుడిG1018; ఇందుకొరకే మీరొక్కG1520 శరీరముగాG4983 పిలువబడితిరిG2564; మరియుG2532 కృతజ్ఞులైG2170 యుండుడిG1096.

And let the peace of God rule in your hearts, to the which also ye are called in one body; and be ye thankful.
16

సంగీతములతోనుG5568 కీర్తనలతోనుG5215 ఆత్మసంబంధమైనG4152 పద్యములతోనుG5603 ఒకనికి ఒకడుG138 బోధించుచుG1321, బుద్ధి చెప్పుచుG3560 కృపాG5485 సహితముగాG1722మీG5216 హృదయములలోG2588 దేవునిగూర్చిG2962 గానము చేయుచుG103, సమస్తవిధములైనG3956 జ్ఞానముతోG4678 క్రీస్తుG5547 వాక్యముG3056 మీG5213లోG1722 సమృద్ధిగాG4146 నివసింపనియ్యుడిG1774.

Let the word of Christ dwell in you richly in all wisdom; teaching and admonishing one another in psalms and hymns and spiritual songs, singing with grace in your hearts to the Lord.
17

మరియుG2532 మాటచేతG3056 గాని క్రియచేతG2041 గాని, మీరేమి చేసిననుG302 ప్రభువైనG2962 యేసుద్వారాG2424 తండ్రియైనG3962 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుG2168, సమస్తమునుG3956 ఆయనG846 పేరటG3686 చేయుడిG4160.

And whatsoever ye do in word or deed, do all in the name of the Lord Jesus, giving thanks to God and the Father by him.
18

భార్యలారాG1135, మీG2398 భర్తలకుG435 విధేయులై యుండుడిG5293; ఇది ప్రభువునుG2962బట్టిG1722 యుక్తమైయున్నదిG433.

Wives, submit yourselves unto your own husbands, as it is fit in the Lord.
19

భర్తలారాG435, మీ భార్యలనుG1135 ప్రేమించుడిG25, వారిని నిష్ఠురపెట్టకుడిG4087.

Husbands, love your wives, and be not bitter against them.
20

పిల్లలారాG5043, అన్ని విషయములలోG3956 మీ తలిదండ్రులG1118 మాట వినుడిG5219; ఇదిG5124 ప్రభువుG2962నుబట్టిG3588 మెచ్చుకొనతగినదిG2101.

Children, obey your parents in all things: for this is well pleasing unto the Lord.
21

తండ్రులారాG3962, మీG5216 పిల్లలG5043 మనస్సుG120 క్రుంగG2042కుండునట్లుG3361 వారికి కోపము పుట్టింపకుడిG3363.

Fathers, provoke not your children to anger, lest they be discouraged.
22

దాసులారాG1401, మనుష్యులను సంతోషపెట్టుG441 వారైనట్టుG2596 కంటికి కనబడవలెననిG3787 కాకG3361, ప్రభువునకుG2962 భయపడుచుG5399 శుద్ధాంతఃG572 కరణగలవారైG2588, శరీరముG4561 నుబట్టిG2596 మీ యజమానులైనవారికిG2962 అన్ని విషయములలోG3956 విధేయులైG5219 యుండుడి.

Servants, obey in all things your masters according to the flesh; not with eyeservice, as menpleasers; but in singleness of heart, fearing God:
23

ప్రభువుG2962 వలనG5613 స్వాస్థ్యమునుG2817 ప్రతిఫలముగాG469 పొందుదుమనిG618 యెరుగుదురుG1492 గనుక,

And whatsoever ye do, do it heartily, as to the Lord, and not unto men;
24

మీరేమిG3748 చేసిననుG2962 అది మనుష్యుల నిమిత్తముG444 కాకG3756 ప్రభువుG2962 నిమిత్తమని మనస్ఫూర్తిగాG5590 చేయుడిG2038, మీరు ప్రభువైనG2962 క్రీస్తుG5547నకుG1063 దాసులై యున్నారుG1398.

Knowing that of the Lord ye shall receive the reward of the inheritance: for ye serve the Lord Christ.
25

అన్యాయము చేసినవానికిG91 తాను చేసిన అన్యాయముకొలదిG91 మరల లభించునుG2865, పక్షపాతG4382ముండదుG3756.

But he that doeth wrong shall receive for the wrong which he hath done: and there is no respect of persons.

కొలొస్సయులకు అధ్యాయము 4

1

యజమానులారాG2962, పరలోకముG3772లోG1722 మీG5210కునుG2532 యజమానుడుG2962న్నాడనిG2192 యెరిగిG1492, న్యాయమైనదియుG2471 ధర్మానుసార మైనదియుG1342 మీ దాసులయెడలG1401 చేయుడిG3930.

Masters, give unto your servants that which is just and equal; knowing that ye also have a Master in heaven.
2

ప్రార్థనయందుG4335 నిలుకడగా ఉండిG4342 కృతజ్ఞతగలవారైG2169 దానిG846యందుG1722 మెలకువగా ఉండుడిG1127.

Continue in prayer, and watch in the same with thanksgiving;
3

మరియు నేను బంధకములలోG1210 ఉంచబడుటకుG5319 కారణమైన క్రీస్తుG5547 మర్మమునుG3466 గూర్చి నేనుG3165 బోధింపవలసినG2980 విధముగానేG1163

Withal praying also for us, that God would open unto us a door of utterance, to speak the mystery of Christ, for which I am also in bonds:
4

ఆ మర్మమునుG3466 వెల్లడిపరచునట్లుG3056 వాక్యము చెప్పుటకుG2980 అనుకూలమైన సమయము దేవుడుG2316 దయచేయవలెననిG2374 మాకొరకు ప్రార్థించుడిG4336.

That I may make it manifest, as I ought to speak.
5

సమయముG2540 పోనియ్యక సద్వినియోగముG1805 చేసికొనుచుG4314, సంఘమునకు వెలుపటి వారియెడలG1854 జ్ఞానముG4678 కలిగిG1722 నడుచుకొనుడిG4043.

Walk in wisdom toward them that are without, redeeming the time.
6

ప్రతి మనుష్యునికిG1538 ఏలాగుG4459 ప్రత్యుత్తరమియ్య వలెనోG611 అది మీరు తెలిసికొనుటకైG1492 మీG5216 సంభాషణG3056 ఉప్పు వేసినట్టుG217 ఎల్లప్పుడుG3842 రుచిగలదిగానుG741 కృపాసహితముగానుG5485 ఉండనియ్యుడిG1163.

Let your speech be alway with grace, seasoned with salt, that ye may know how ye ought to answer every man.
7

ప్రియG27సహోదరుడునుG80, ప్రభువుG2962నందుG1722 నమ్మకమైనG4103 పరిచారకుడునుG1249, నా తోడి సేవకుడునైనG4889 తుకికుG5190 నన్నుG1691 గూర్చినG2596 సంగతులన్నియుG3956 మీకుG5213 తెలియజేయునుG1107.

All my state shall Tychicus declare unto you, who is a beloved brother, and a faithful minister and fellowservant in the Lord:
8

మీరు మా స్థితిG5216 తెలిసికొనునట్లునుG1097 మీG5216 హృదయములనుG2588 అతడు ఆదరించు నట్లునుG3870,

Whom I have sent unto you for the same purpose, that he might know your estate, and comfort your hearts;
9

అతనిని అతనితోకూడ నమ్మకమైనG4103 ప్రియG27సహోదరుడైనG80 ఒనేసిమునుG3682 మీG5209యొద్దకుG4314 పంపుచున్నానుG3992; ఇతడుG846 మీG5216 యొద్దనుండి వచ్చినవాడేG1537; వీరిక్కడిG5602 సంగతులన్నియుG3956 మీకుG5213 తెలియజేతురుG1107.

With Onesimus, a faithful and beloved brother, who is one of you. They shall make known unto you all things which are done here.
10

నాతోకూడG3450 చెరలో ఉన్నG4869 అరిస్తార్కునుG708, బర్నబాకుG921 సమీపజ్ఞాతియైనG431 మార్కునుG3138 మీకుG5209 వందనములుG782 చెప్పుచున్నారు; ఈ మార్కునుG3138గూర్చిG4012 మీరు ఆజ్ఞలుG1785 పొందితిరిG2983, ఇతడు మీG5209యొద్దకుG4314 వచ్చినయెడలG2064 ఇతనిG846 చేర్చుకొనుడిG1209.

Aristarchus my fellowprisoner saluteth you, and Marcus, sister's son to Barnabas, (touching whom ye received commandments: if he come unto you, receive him;)
11

మరియుG2532 యూస్తుG2459 అనుG3004 యేసుకూడG2424 మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతిG4061 పొందినవారిలోG5607 చేరిన వారు, వీరుG3778మాత్రమేG3441 దేవునిG2316 రాజ్యముG932 నిమిత్తముG1519 నా జత పనివారై యున్నారుG4904, వీరివలనG3748 నాకుG3427 ఆదరణG3931 కలిగెనుG1096.

And Jesus, which is called Justus, who are of the circumcision. These only are my fellowworkers unto the kingdom of God, which have been a comfort unto me.
12

మీలోG5216 ఒకడునుG1537 క్రీస్తుG5547యేసుG2424 దాసుడునైనG1401 ఎపఫ్రాG1889 మీకుG5209 వందనములు చెప్పుచున్నాడుG782; మీరు సంపూర్ణులునుG5046, ప్రతిG3956 విషయములోG1722 దేవునిG2316 చిత్తమునుగూర్చిG2307 సంపూర్ణాత్మG4137 నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండవలెననిG2476 యితడెల్లప్పుడునుG3842 మీG5216కొరకుG5228 తన ప్రార్థనలలోG4335 పోరాడుచున్నాడుG75.

Epaphras, who is one of you, a servant of Christ, saluteth you, always labouring fervently for you in prayers, that ye may stand perfect and complete in all the will of God.
13

ఇతడు మీG5216కొరకునుG5228, లవొదికయG2993 వారిG3588 కొరకునుG1722, హియెరాపొలిG2404 వారికొరకునుG3588 బహుG4183 ప్రయాసG2205పడుచున్నాడనిG2192 యితనినిగూర్చిG846 సాక్ష్యమిచ్చుచున్నానుG3140.

For I bear him record, that he hath a great zeal for you, and them that are in Laodicea, and them in Hierapolis.
14

లూకాG3065 అను ప్రియుడైనG27 వైద్యుడునుG2395, దేమాయుG1214 మీకుG5209 వందనములు చెప్పుచున్నారుG782.

Luke, the beloved physician, and Demas, greet you.
15

లవొదికయ G2993లో ఉన్నG1722 సహోదరులకునుG80, నుంఫాకునుG3564, వారిG846 యింటG3624 ఉన్నG2596 సంఘమునకునుG1577 వందనములు చెప్పుడిG782.

Salute the brethren which are in Laodicea, and Nymphas, and the church which is in his house.
16

ఈ పత్రికG1992 మీరుG5213 చదివించుకొనినG314 తరువాత లవొదికయవారిG2994 సంఘములోనుG1577 చదివించుడిG314; లవొదికయకుG2993 వ్రాసి పంపినG160 పత్రికనుG1537 మీరునుG5210 చదివించుకొనుడిG314.

And when this epistle is read among you, cause that it be read also in the church of the Laodiceans; and that ye likewise read the epistle from Laodicea.
17

మరియుG2532 ప్రభువుG2962నందుG1722 నీకు అప్పగింపబడినG3880 పరిచర్యనుG1248 నెరవేర్చుటకుG4137 దానిగూర్చి జాగ్రత్త పడుమనిG991 అర్ఖిప్పుతోG751 చెప్పుడిG2036.

And say to Archippus, Take heed to the ministry which thou hast received in the Lord, that thou fulfil it.
18

పౌలనుG3972 నేనుG1699 స్వహస్తముతోG5495 నా వందనములుG783 వ్రాయుచున్నాను; నాG3450 బంధకములనుG1199 జ్ఞాపకము చేసికొనుడిG3421. కృపG5485 మీకుG5216 తోడైయుండునుG3326 గాకG281.

The salutation by the hand of me Paul. Remember my bonds. Grace be with you. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.