Day 142
Day 143 : 1 రాజులు 16-17 & ఫిలిప్పీయులకు 3-4
Day 144

1 రాజులు అధ్యాయము 16

1

యెహోవాH3068 వాక్కుH1697 హనానీH2607 కుమారుడైనH1121...యెహూH3058కుH413 ప్రత్యక్షమైH1961 బయెషానుH1201గూర్చిH5921 యీలాగు సెలవిచ్చెనుH559

Then the word of the LORD came to Jehu the son of Hanani against Baasha, saying,
2

నేను నిన్ను మంటిలోH6083నుండిH4480 తీసి హెచ్చింపజేసిH7311 ఇశ్రాయేలువారనుH3478 నా జనులH5971మీదH5921 నిన్ను అధికారిగాH5057 చేసితినిH5414, అయినను యరొబాముH3379 ప్రవర్తించినH1980 ప్రకారముగాH1870 నీవు ప్రవర్తించుచుH1980, ఇశ్రాయేలువారగుH3478 నా జనులుH5971 పాపము చేయుటకుH2398 కారకుడవై, వారి పాపములచేతH2403 నాకు కోపము పుట్టించియున్నావుH3707.

Forasmuch as I exalted thee out of the dust, and made thee prince over my people Israel; and thou hast walked in the way of Jeroboam, and hast made my people Israel to sin, to provoke me to anger with their sins;
3

కాబట్టి బయెషాH1201 సంతతివారినిH310 అతని కుటుంబికులనుH1004 నేను సమూల ధ్వంసముచేసిH1197, నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 సంతతివారికిH1004 నేను చేసినట్లు నీ సంతతివారికినిH1004 చేయబోవుచున్నానుH5414.

Behold, I will take away the posterity of Baasha, and the posterity of his house; and will make thy house like the house of Jeroboam the son of Nebat.
4

పట్టణమందుH5892 చనిపోవుH4191 బయెషాH1201 సంబంధికులను కుక్కలుH3611 తినునుH398; బీడుభూములలోH7704 చనిపోవుH4191 వాని సంబంధికులను ఆకాశH8064పక్షులుH5775 తినునుH398 అనెను.

Him that dieth of Baasha in the city shall the dogs eat; and him that dieth of his in the fields shall the fowls of the air eat.
5

బయెషాH1201 చేసిన యితరH3499 కార్యములనుH1697 గూర్చియు, అతడు చేసినH6213 వాటన్నిటినిH3605 గూర్చియు, అతని బలమునుH1369 గూర్చియు ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథH5612మందుH5921 వ్రాయబడియున్నదిH3789.

Now the rest of the acts of Baasha, and what he did, and his might, are they not written in the book of the chronicles of the kings of Israel?
6

బయెషాH1201 తన పితరులతోH1 కూడH5973 నిద్రించిH7901 తిర్సాలోH8656 సమాధి చేయబడెనుH6912; అతనికి మారుగాH8478 అతని కుమారుడైన H1121 ఏలాH425 రాజాయెనుH4427.

So Baasha slept with his fathers, and was buried in Tirzah: and Elah his son reigned in his stead.
7

మరియు బయెషాH1201 యరొబాముH3379 సంతతి వారివలెనేH1004 యుండిH1961 తన కార్యములచేతH4639 యెహోవాH3068 దృష్టికిH5869 కీడుH7451చేసిH6213 ఆయనకు కోపము పుట్టించినH3707 దాని నంతటినిH3605 బట్టియుH5921, అతడు తన రాజునుH4428 చంపుటనుH5221 బట్టియుH5921, అతనికిని అతని సంతతివారికినిH1004 విరోధముగH5921 యెహోవాH3068 వాక్కుH1697 హనానీH2607 కుమారుడునుH1121 ప్రవక్తయునగుH5030 యెహూకుH3058 ప్రత్యక్షమాయెనుH1961.

And also by the hand of the prophet Jehu the son of Hanani came the word of the LORD against Baasha, and against his house, even for all the evil that he did in the sight of the LORD, in provoking him to anger with the work of his hands, in being like the house of Jeroboam; and because he killed him.
8

యూదాH3063రాజైనH4428 ఆసాH609 యేలుబడిలోH4427 ఇరువదిH6242యారవH8337 సంవత్సరమునH8141 బయెషాH1201 కుమారుడైనH1121 ఏలాH425 తిర్సాయందుH8656 ఇశ్రాయేలుH3478వారినందరినిH3605 ఏలనారంభించిH5921 రెండు సంవత్సరములుH8141 ఏలెనుH4427.

In the twenty and sixth year of Asa king of Judah began Elah the son of Baasha to reign over Israel in Tirzah, two years.
9

తిర్సాలోH8656 తనకు గృహనిర్వాహకుడగుH1004 అర్సాH777యింటH1004 అతడు త్రాగిH8354 మత్తుడై యుండగాH7910, యుద్ధ రథములH7393 అర్ధH4276భాగముమీదH5921 అధికారియైనH8269 జిమీH2174 అతనిH1931 మీదH5921 కుట్రచేసిH7194 లోపలికి చొచ్చి

And his servant Zimri, captain of half his chariots, conspired against him, as he was in Tirzah, drinking himself drunk in the house of Arza steward of his house in Tirzah.
10

అతని కొట్టిH5221 చంపిH4191 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427. ఇది యూదాH3063రాజైనH4428 ఆసాH609 యేలుబడిలో ఇరువదిH6242 యేడవH7651 సంవత్సరమునH8141 సంభవించెనుH1961.

And Zimri went in and smote him, and killed him, in the twenty and seventh year of Asa king of Judah, and reigned in his stead.
11

అతడు సింహాసH3678నాసీనుడైH3427 యేలనారంభించినH4427 తోడనే బయెషాH1201 సంతతిH1004వారందరిలోH3605 ఏ పురుషునేH8366 గాని అతని బంధువులలోనుH1350 మిత్రులలోనుH7453 ఎవరినేగాని మిగులH7604నియ్యకH3808 అందరినిH3605 హతముచేసెనుH5221.

And it came to pass, when he began to reign, as soon as he sat on his throne, that he slew all the house of Baasha: he left him not one that pisseth against a wall, neither of his kinsfolks, nor of his friends.
12

బయెషాయునుH1201 అతని కుమారుడగుH1121 ఏలాయునుH425 తామే పాపముచేసిH2398, ఇశ్రాయేలువారుH3478 పాపము చేయుటకుH2398 కారకులైH834, తాము పెట్టుకొనిన దేవతలచేతH1892 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాకుH3068 కోపము పుట్టించిరిH3707 గనుక

Thus did Zimri destroy all the house of Baasha, according to the word of the LORD, which he spake against Baasha by Jehu the prophet,
13

వారు చేసిన పాపములనుబట్టిH2398 ప్రవక్తయైనH5030 యెహూH3058ద్వారాH3027 బయెషానుH1201గూర్చిH413 యెహోవాH3068 సెలవిచ్చిన మాటH1697 నెరవేరుటకై జిమీH2174 బయెషాH1201 సంతతిH1004వారినందరినిH3605 నాశనముచేసెనుH8045.

For all the sins of Baasha, and the sins of Elah his son, by which they sinned, and by which they made Israel to sin, in provoking the LORD God of Israel to anger with their vanities.
14

ఏలాH425 చేసిన యితరH3499 కార్యములను గూర్చియుH1697, అతడు చేసినH6213 క్రియలన్నిటినిH3605 గూర్చియు ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథH5612మందుH5921 వ్రాయబడియున్నదిH3789.

Now the rest of the acts of Elah, and all that he did, are they not written in the book of the chronicles of the kings of Israel?
15

యూదాH3063రాజైనH4428 ఆసాH609 యేలుబడిలోH4427 ఇరువదిH6242యేడవH7651 సంవత్సరమునH8141 జిమీH2174 తిర్సాలోH8656 ఏడుH7651 దినములుH3117 ఏలెనుH4427. జనులుH5971 ఫిలిష్తీయులH6430 సంబంధమైనH834 గిబ్బెతోనుH1405 మీదికిH5921 వచ్చి అక్కడ దిగియుండగాH2583

In the twenty and seventh year of Asa king of Judah did Zimri reign seven days in Tirzah. And the people were encamped against Gibbethon, which belonged to the Philistines.
16

జిమీH2174 కుట్రచేసిH7194 రాజునుH4428 చంపించెననుH5221 వార్త అక్కడ దిగియున్నH2583 జనులకుH5971 వినబడెనుH8085 గనుక ఇశ్రాయేలుH3478వారందరునుH3605H1931 దినమునH3117 సైన్యాH6635ధిపతియైనH8269 ఒమీనిH6018 దండుపేటలోH4264 ఇశ్రాయేలుH3478 వారిమీదH5921 రాజుగాH4428 పట్టాభిషేకము చేసిరిH4427.

And the people that were encamped heard say, Zimri hath conspired, and hath also slain the king: wherefore all Israel made Omri, the captain of the host, king over Israel that day in the camp.
17

వంటనే ఒమీH6018 గిబ్బెతోనునుH1405 విడిచిH4480 అతడును ఇశ్రాయేలుH3478 వారందరునుH3605 తిర్సాకుH8656 వచ్చిH5927 దాని ముట్టడి వేసిరిH6696.

And Omri went up from Gibbethon, and all Israel with him, and they besieged Tirzah.
18

పట్టణముH5892 పట్టుబడెననిH3920 జిమీH2174 తెలిసికొనిH7200, తాను రాజH4428నగరునందుH1004 జొచ్చిH935 తనతో కూడ రాజH4428నగరునుH1004 తగలబెట్టుకొనిH8313 చనిపోయెనుH4191.

And it came to pass, when Zimri saw that the city was taken, that he went into the palace of the king's house, and burnt the king's house over him with fire, and died,
19

యరొబాముH3379 చేసినట్లుH6213 ఇతడును యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 చేయువాడైH6213 యుండి తానే పాపము చేయుచుH2398, ఇశ్రాయేలువారుH3478 పాపము చేయుటకుH2398 కారకుడైనందునH834 ఈలాగునH5921 జరిగెను.

For his sins which he sinned in doing evil in the sight of the LORD, in walking in the way of Jeroboam, and in his sin which he did, to make Israel to sin.
20

జిమీH2174 చేసిన యితరH3499 కార్యములనుH1697 గూర్చియు, అతడు చేసినH7194 రాజద్రోహమునుH7195 గూర్చియు ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథH5612మందుH5921 వ్రాయబడియున్నదిH3789.

Now the rest of the acts of Zimri, and his treason that he wrought, are they not written in the book of the chronicles of the kings of Israel?
21

అప్పుడు ఇశ్రాయేలువారుH3478 రెండు జట్లుగాH2677 విడిపోయిH2505, జనులలోH5971 సగముమందిH2677 గీనతుH1527 కుమారుడైనH1121 తిబ్నీనిH8402 రాజుగా చేయవలెననిH4427 అతని పక్షముననుH310, సగముమందిH2677 ఒమీH6018 పక్షముననుH310 చేరిరిH1961.

Then were the people of Israel divided into two parts: half of the people followed Tibni the son of Ginath, to make him king; and half followed Omri.
22

ఒమీH6018 పక్షపువారుH5971 గీనతుH1527 కుమారుడైనH1121 తిబ్నీH8402 పక్షపువారినిH5971 జయింపగాH2388 తిబ్నీH8402 చంపబడెనుH4191; ఒమీH6018 రాజాయెనుH4427.

But the people that followed Omri prevailed against the people that followed Tibni the son of Ginath: so Tibni died, and Omri reigned.
23

యూదాH3063రాజైనH4428 ఆసాH609 యేలుబడిలోH4427 ముప్పదిH7970యొకటవH259 సంవత్సరమునH8141 ఒమీH6018 ఇశ్రాయేలువారికిH3478 రాజై పంH6240డ్రెండుH8147 సంవత్సరములుH8141 ఏలెనుH4427; ఆ పంH6240డ్రెండింటిలోH8147 ఆరుH8337 సంవత్సరములుH8141 అతడు తిర్సాలోH8656 ఏలెనుH4427.

In the thirty and first year of Asa king of Judah began Omri to reign over Israel, twelve years: six years reigned he in Tirzah.
24

అతడు షెమెరుH8106నొద్దH854 షోమ్రోనుH8111 కొండనుH2022 నాలుగు మణుగులH3603 వెండికిH3701 కొనుక్కొనిH7069 ఆ కొండH2022మీద పట్టణH5892 మొకటి కట్టించిH1129, ఆ కొండH2022 యజమానుడైనH113 షెమెరుH8106 అనునతని పేరునుH8034 బట్టిH5921 తాను కట్టించినH1129 పట్టణమునకుH5892 షోమ్రోనుH8111 అను పేరుH8034 పెట్టెనుH7121.

And he bought the hill Samaria of Shemer for two talents of silver, and built on the hill, and called the name of the city which he built, after the name of Shemer, owner of the hill, Samaria.
25

ఒమీH6018 యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించిH6213, తన పూర్వికుH6440లందరిH3605కంటెH4480 మరి దుర్మార్గముగా ప్రవర్తించెనుH7489.

But Omri wrought evil in the eyes of the LORD, and did worse than all that were before him.
26

అతడు నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 దేనిచేత ఇశ్రాయేలువారుH3478 పాపము చేయుటకుH2398 కారకుడై దేవతలనుH430 పెట్టుకొని, ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాకుH3068 కోపముH1892 పుట్టించెనోH3707, దానినిH834 అనుసరించి ప్రవర్తించెనుH1980.

For he walked in all the way of Jeroboam the son of Nebat, and in his sin wherewith he made Israel to sin, to provoke the LORD God of Israel to anger with their vanities.
27

ఒమీH6018 చేసిన యితరH3499 కార్యములనుH1697 గూర్చియు అతడు అగుపరచినH6213 బలమునుH1369 గూర్చియు ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథH5612మందుH5921 వ్రాయబడియున్నదిH3789.

Now the rest of the acts of Omri which he did, and his might that he shewed, are they not written in the book of the chronicles of the kings of Israel?
28

ఒమీH6018 తన పితరులతోH1 కూడH5973 నిద్రించిH7901 షోమ్రోనులోH8111 సమాధియందు పాతిపెట్టబడెనుH6912, అతని కుమారుడైనH1121 అహాబుH256 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

So Omri slept with his fathers, and was buried in Samaria: and Ahab his son reigned in his stead.
29

యూదాH3063రాజైనH4428 ఆసాH609 యేలుబడిలోH4427 ముప్పదిH7970యెనిమిదవH8083 సంవత్సరమునH8141 ఒమీH6018 కుమారుడైనH1121 అహాబుH256 ఇశ్రాయేలుH3478వారికిH5921 రాజైH4428 షోమ్రోనులోH8111 ఇశ్రాయేలువారినిH3478 ఇరువదిH6242రెండుH8147 సంవత్సరములుH8141 ఏలెనుH4427.

And in the thirty and eighth year of Asa king of Judah began Ahab the son of Omri to reign over Israel: and Ahab the son of Omri reigned over Israel in Samaria twenty and two years.
30

ఒమీH6018 కుమారుడైనH1121 అహాబుH256 తన పూర్వికుH6440లందరినిH3605 మించునంతగాH4480 యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 చేసెనుH6213.

And Ahab the son of Omri did evil in the sight of the LORD above all that were before him.
31

నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 జరిగించిన పాపక్రియలనుH2403 అనుసరించి నడుచుకొనుటH1980 స్వల్ప సంగతిH7043 యనుకొని, అతడు సీదోనీయులకుH6722 రాజైనH4428 ఎత్బయలుH856 కుమార్తెయైనH1121 యెజెబెలునుH348 వివాహముH802 చేసికొనిH3947 బయలుH1168 దేవతను పూజించుచుH7812 వానికి మ్రొక్కుచునుండెనుH5647.

And it came to pass, as if it had been a light thing for him to walk in the sins of Jeroboam the son of Nebat, that he took to wife Jezebel the daughter of Ethbaal king of the Zidonians, and went and served Baal, and worshipped him.
32

షోమ్రోనులోH8111 తాను బయలునకుH1168 కట్టించినH1129 మందిరమందుH1004 బయలునకుH1168 ఒక బలిపీఠమునుH4196 కట్టించెనుH1129.

And he reared up an altar for Baal in the house of Baal, which he had built in Samaria.
33

మరియు అహాబుH256 దేవతాస్తంభమొకటిH842 నిలిపెనుH6213. ఈ ప్రకారము అహాబుH256 తన పూర్వికులైనH6440 ఇశ్రాయేలుH3478 రాజుH4428లందరిH3605కంటెH4480 ఎక్కువగాH3254 పాపముచేసి ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాకుH3068 కోపము పుట్టించెనుH3707.

And Ahab made a grove; and Ahab did more to provoke the LORD God of Israel to anger than all the kings of Israel that were before him.
34

అతని దినములలోH3117 బేతేలీయుడైనH1017 హీయేలుH2419 యెరికోH3405 పట్టణమునుH5892 కట్టించెనుH1129. అతడు దాని పునాదివేయగాH3245 అబీరాముH48 అనుH834 అతని జ్యేష్ఠపుత్రుడుH1060 చనిపోయెనుH4191; దాని గవునులH1817 నెత్తగాH5324 సెగూబుH7687 అను అతని కనిష్ఠపుత్రుడుH6810 చనిపోయెను. ఇది నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువH3091ద్వారాH3027 యెహోవాH3068 సెలవిచ్చినH1696 మాటచొప్పునH1697 సంభవించెను.

In his days did Hiel the Bethelite build Jericho: he laid the foundation thereof in Abiram his firstborn, and set up the gates thereof in his youngest son Segub, according to the word of the LORD, which he spake by Joshua the son of Nun.

1 రాజులు అధ్యాయము 17

1

అంతట గిలాదుH1568 కాపురస్థులH8453 సంబంధియును తిష్బీయుడునైనH8664 ఏలీయాH452 అహాబుH256నొద్దకుH413 వచ్చిH935 ఎవనిH834 సన్నిధినిH6440 నేను నిలువబడియున్నానోH5975, ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 ఆ యెహోవాH3068జీవముతోడుH2416 నా మాట ప్రకారముH1697 గాక, యీH428 సంవత్సరములలోH8141 మంచైననుH2919 వర్షమైననుH4306 పడదనిH4306 ప్రకటించెనుH559.

And Elijah the Tishbite, who was of the inhabitants of Gilead, said unto Ahab, As the LORD God of Israel liveth, before whom I stand, there shall not be dew nor rain these years, but according to my word.
2

పిమ్మట యెహోవాH3068 వాక్కుH1697 అతనికిH413 ప్రత్యక్షమైH1961

And the word of the LORD came unto him, saying,
3

నీవు ఇచ్చటH2088నుండిH4480 తూర్పువైపునకుH6924 పోయిH1980 యొర్దానునకుH3383 ఎదురుగాH6440నున్న కెరీతుH3747 వాగుదగ్గరH5158 దాగియుండుముH5641;

Get thee hence, and turn thee eastward, and hide thyself by the brook Cherith, that is before Jordan.
4

ఆ వాగుH5158 నీరు నీవు త్రాగుదువుH8354, అచ్చటికిH8033 నీకు ఆహారము తెచ్చునట్లుH3557 నేను కాకోలములకుH6158 ఆజ్ఞాపించితిననిH6680 అతనికి తెలియజేయగా

And it shall be, that thou shalt drink of the brook; and I have commanded the ravens to feed thee there.
5

అతడు పోయిH1980 యెహోవాH3068 సెలవు చొప్పునH1697 యొర్దానునకుH3383 ఎదురుగాH6440నున్నH834 కెరీతుH3747 వాగుH5158 దగ్గర నివాసము చేసెనుH3427.

So he went and did according unto the word of the LORD: for he went and dwelt by the brook Cherith, that is before Jordan.
6

అక్కడH8033 కాకోలములుH6158 ఉదయమందుH1242 రొట్టెనుH3899 మాంసమునుH1320 అస్తమయమందుH6153 రొట్టెనుH3899 మాంసమునుH1320 అతనియొద్దకుH413 తీసికొనివచ్చుచుండెనుH935; అతడు వాగు నీరుH5158 త్రాగుచు వచ్చెనుH8354.

And the ravens brought him bread and flesh in the morning, and bread and flesh in the evening; and he drank of the brook.
7

కొంతకాలమైనH3117తరువాతH7093 దేశములోH776 వర్షముH1653 లేకH3808 ఆ నీరుH5158 ఎండిపోయెనుH3001.

And it came to pass after a while, that the brook dried up, because there had been no rain in the land.
8

అంతట యెహోవాH3068 వాక్కుH1697 అతనికిH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559 నీవు సీదోనుH6721 పట్టణ సంబంధమైనH834 సారెపతుH6886 అను ఊరికి పోయిH1980 అచ్చటH8033 ఉండుముH3427;

And the word of the LORD came unto him, saying,
9

నిన్ను పోషించుటకుH3557 అచ్చటH8033నున్నH834 యొక విధవరాలికిH490 నేను సెలవిచ్చితినిH6680.

Arise, get thee to Zarephath, which belongeth to Zidon, and dwell there: behold, I have commanded a widow woman there to sustain thee.
10

అందుకతడు లేచిH6965 సారెపతునకుH6886 పోయిH1980 పట్టణపుH5892 గవినిH6607యొద్దకుH413 రాగాH935, ఒక విధవరాలుH490 అచ్చటH8033 కట్టెలుH6086 ఏరుచుండుటH7197 చూచిH2009 ఆమెను పిలిచిH7121 త్రాగుటకైH8354 పాత్రతోH3627 కొంచెముH4592 నీళ్లుH4325 నాకు తీసికొనిరమ్మనిH3947 వేడుకొనెనుH4994.

So he arose and went to Zarephath. And when he came to the gate of the city, behold, the widow woman was there gathering of sticks: and he called to her, and said, Fetch me, I pray thee, a little water in a vessel, that I may drink.
11

ఆమె నీళ్లు తేబోH3947వుచుండగాH1980 అతడామెను మరల పిలిచిH7121 నాకొక రొట్టెH3899ముక్కనుH6595 నీ చేతిలోH3027 తీసికొని రమ్మనిH3947 చెప్పెనుH559.

And as she was going to fetch it, he called to her, and said, Bring me, I pray thee, a morsel of bread in thine hand.
12

అందుకామె నీ దేవుడైనH430 యెహోవాH3068 జీవముతోడుH2416 తొట్టిలోH3537 పట్టెడుH4393 పిండియుH7058 బుడ్డిలోH6835 కొంచెముH4592 నూనెయుH8081 నాయొద్దనున్నవేH3426 గానిH518 అప్పమొకటైనH4580 లేదుH518, మేము చావకముందుH4191 నేను ఇంటికి పోయిH935 వాటిని నాకును నా బిడ్డకునుH1121 సిద్ధము చేసికొనవలెననిH6213 కొన్నిH8147 పుల్లలుH6086 ఏరుటకైH7197 వచ్చితిH935ననెనుH559.

And she said, As the LORD thy God liveth, I have not a cake, but an handful of meal in a barrel, and a little oil in a cruse: and, behold, I am gathering two sticks, that I may go in and dress it for me and my son, that we may eat it, and die.
13

అప్పుడు ఏలీయాH452 ఆమెతోH413 ఇట్లనెనుH559 భయపడH3372వద్దుH408, పోయిH935 నీవు చెప్పినట్లుH1697 చేయుముH6213; అయితే అందుH8033లోH4480 నాకొక చిన్నH6996 అప్పముH5692 మొదటH7223చేసిH6213 నాయొద్దకు తీసికొనిరమ్ముH3318, తరువాతH314 నీకును నీ బిడ్డకునుH1121 అప్పములుH5692 చేసికొనుముH6213.

And Elijah said unto her, Fear not; go and do as thou hast said: but make me thereof a little cake first, and bring it unto me, and after make for thee and for thy son.
14

భూమిH127మీదH5921 యెహోవాH3068 వర్షముH1653 కురిపించుH5414వరకుH5921 ఆ తొట్టిలోH3537 ఉన్న పిండిH7058 తక్కువH3615కాదుH3808, బుడ్డిలోH6835 నూనెH8081 అయిH2637పోదనిH3808

For thus saith the LORD God of Israel, The barrel of meal shall not waste, neither shall the cruse of oil fail, until the day that the LORD sendeth rain upon the earth.
15

ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చియున్నాడు అనెనుH559. అంతట ఆమె వెళ్లిH1980 ఏలీయాH452 చెప్పిన మాటచొప్పునH1697 చేయగాH6213 అతడునుH1931 ఆమెయుH1931 ఆమె యింటివారునుH1004 అనేకదినములుH3117 భోజనముచేయుచుH398 వచ్చిరిH1980.

And she went and did according to the saying of Elijah: and she, and he, and her house, did eat many days.
16

యెహోవాH3068 ఏలీయాH452 ద్వారాH3027 సెలవిచ్చిన ప్రకారముH1697 తొట్టిలోH3537 ఉన్న పిండిH7058 తక్కువH3615 కాలేదుH3808, బుడ్డిలోH6835 ఉన్న నూనెH8081 అయిపోH2637లేదుH3808.

And the barrel of meal wasted not, neither did the cruse of oil fail, according to the word of the LORD, which he spake by Elijah.
17

అటుతరువాత ఆ యింటిH1004 యజమానుH1172రాలైనH802 ఆమె కుమారుడుH1121 రోగియైH2470 ప్రాణముH5397 నిలువH3498జాలనంతH3808 వ్యాధిH2389గలH3966వాడాయెనుH1961.

And it came to pass after these things, that the son of the woman, the mistress of the house, fell sick; and his sickness was so sore, that there was no breath left in him.
18

ఆమె ఏలీయాH452తోH413 దైవH430జనుడాH376, నాయొద్దకుH413 నీవు రాH935నిమిత్తమేమిH4100? నా పాపమునుH5771 నాకు జ్ఞాపకముచేసిH2142 నా కుమారునిH1121 చంపుటకైH4191 నా యొద్దకుH413 వచ్చితివాH935 అని మనవి చేయగాH559

And she said unto Elijah, What have I to do with thee, O thou man of God? art thou come unto me to call my sin to remembrance, and to slay my son?
19

అతడు నీ బిడ్డనుH1121 నా చేతికిమ్మనిH5414 చెప్పిH559, ఆమె కౌగిటిలోH2436నుండిH4480 వానిని తీసికొనిH3947 తానున్న పై అంతస్తు గదిH5944లోనికిH413 పోయిH5927 తన మంచముH4296మీదH5921 వాని పరుండబెట్టిH7901

And he said unto her, Give me thy son. And he took him out of her bosom, and carried him up into a loft, where he abode, and laid him upon his own bed.
20

యెహోవాH3068 నా దేవాH430, నన్నుH589 చేర్చుకొనినH1481 యీ విధవరాలిH490 కుమారునిH1121 చంపునంతగాH4191 ఆమెమీదికిH5921 కీడు రాజేసితివాH7489 అని యెహోవాH3068కుH413 మొఱ్ఱపెట్టిH7121

And he cried unto the LORD, and said, O LORD my God, hast thou also brought evil upon the widow with whom I sojourn, by slaying her son?
21

ఆ చిన్నవానిH3206 మీదH5921 ముH7969మ్మారుH6471 తాను పారచాచుకొనిH4058 యెహోవాH3068 నా దేవాH430, నా మొఱ్ఱ ఆలకించిH4994 యీH2088 చిన్నవానికిH3206 ప్రాణముH5315 మరలH7130 రానిమ్మనిH7725 యెహోవాH3068కుH413 ప్రార్థింపగాH7121

And he stretched himself upon the child three times, and cried unto the LORD, and said, O LORD my God, I pray thee, let this child's soul come into him again.
22

యెహోవాH3068 ఏలీయాH452 చేసిన ప్రార్థనH6963 ఆలకించిH8085 ఆ చిన్నవానికిH3206 ప్రాణముH5315 మరలH7130 రాH7725నిచ్చినప్పుడుH5921 వాడు బ్రదికెనుH2421.

And the LORD heard the voice of Elijah; and the soul of the child came into him again, and he revived.
23

ఏలీయాH452 ఆ చిన్నవానిH3206 తీసికొనిH3947 గదిలోH5944నుండిH4480 దిగిH3381 యింట ప్రవేశించిH1004 వాని తల్లికిH517 అప్పగించిH5414--ఇదిగోH7200 నీ కుమారుడుH1121; వాడు బ్రదుకుచున్నాడనిH2416 చెప్పగాH559

And Elijah took the child, and brought him down out of the chamber into the house, and delivered him unto his mother: and Elijah said, See, thy son liveth.
24

ఆ స్త్రీH802 ఏలీయాH452తోH413 నీవు దైవH430జనుడవైH376 యున్నావనియు నీవు పలుకుచున్నH6310 యెహోవాH3068మాటH1697 నిజమనియుH571 ఇందుచేతH2088 నేనెరుగుదుH3045ననెనుH559.

And the woman said to Elijah, Now by this I know that thou art a man of God, and that the word of the LORD in thy mouth is truth.

ఫిలిప్పీయులకు అధ్యాయము 3

1

మెట్టుకు నాG3450 సహోదరులారాG80, ప్రభువుG2962నందుG1722 ఆనందించుడిG5463. అదేసంగతులనుG846 మీకుG5213 వ్రాయుటG1125 నాకుG1698 కష్టమైనదిG3636 కాదుG3756, మీకుG5213 అది క్షేమకరముG804.

Finally, my brethren, rejoice in the Lord. To write the same things to you, to me indeed is not grievous, but for you it is safe.
2

కుక్కల విషయమైG2965 జాగ్రత్తగాG991 ఉండుడి. దుష్టులైనG2556 పని వారిG2040 విషయమై జాగ్రత్తగాG991 ఉండుడి, ఈ ఛేదనG2699 నాచరించు వారి విషయమై జాగ్రత్తగాG991 ఉండుడి.

Beware of dogs, beware of evil workers, beware of the concision.
3

ఎందుకనగాG1063 శరీరముG4561నుG1722 ఆస్పదముG3982 చేసికొనకG3756 దేవునియొక్కG2316 ఆత్మవలనG4151 ఆరాధించుచుG3000, క్రీస్తుG5547యేసుG2424నందుG1722 అతిశయపడుచున్నG2744 మనమేG2249 సున్నతిG4061 ఆచరించువారముG2070.

For we are the circumcision, which worship God in the spirit, and rejoice in Christ Jesus, and have no confidence in the flesh.
4

కావలయునంటేG2539 నేనుG1473 శరీరముG4561నుG1722 ఆస్పదముG4006 చేసికొనవచ్చునుG2192; మరి ఎవడైననుG243 శరీరమునుG4561 ఆస్పదముG3982 చేసికొనదలచినయెడలG1380 నేనుG1473 మరి యెక్కువగాG3123 చేసికొనవచ్చునుG2192.

Though I might also have confidence in the flesh. If any other man thinketh that he hath whereof he might trust in the flesh, I more:
5

ఎనిమిదవదినమునG3637 సున్నతి పొందితినిG4061, ఇశ్రాయేలుG2474 వంశపువాడనైG1085, బెన్యామీనుG958 గోత్రములోG5443 పుట్టి హెబ్రీయులG1445 సంతానమైన హెబ్రీయుడనైG1445, ధర్మశాస్త్రG3551విషయముG2596 పరిసయ్యుడనైG5330,

Circumcised the eighth day, of the stock of Israel, of the tribe of Benjamin, an Hebrew of the Hebrews; as touching the law, a Pharisee;
6

ఆసక్తిG2205విషయముG2596 సంఘమునుG1577 హింసించువాడనైG1377, ధర్మశాస్త్రముG3551వలనిG1722 నీతిG1343విషయముG2596 అనింద్యుడనైG273 యుంటిని.

Concerning zeal, persecuting the church; touching the righteousness which is in the law, blameless.
7

అయిననుG235 ఏవేవిG3748 నాకుG3427 లాభకరములైG2771 యుండెనోG2258 వాటినిG5023 క్రీస్తుG5547నిమిత్తముG1223 నష్టముగాG2209 ఎంచుకొంటినిG2233.

But what things were gain to me, those I counted loss for Christ.
8

నిశ్చయముగాG3304 నాG3450 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తునుగూర్చినG5547 అతిశ్రేష్ఠమైనG5242 జ్ఞానముG1108 నిమిత్తమైG3588 సమస్తమునుG3956 నష్టముగాG2210 ఎంచుకొనుచున్నాను.

Yea doubtless, and I count all things but loss for the excellency of the knowledge of Christ Jesus my Lord: for whom I have suffered the loss of all things, and do count them but dung, that I may win Christ,
9

క్రీస్తునుG5547 సంపాదించుకొనిG2770, ధర్మశాస్త్రG3551మూలమైనG1537 నాG1699 నీతిG1343నిగాకG3361, క్రీస్తునందలిG5547 విశ్వాసముG4102వలననైనG1223 నీతిG1343, అనగా విశ్వాసమునుG4102బట్టిG1909 దేవుడుG2316 అనుగ్రహించు నీతిG1343గలవాడనైG1537 ఆయనG846యందుG1722 అగపడుG2147 నిమిత్తమును,

And be found in him, not having mine own righteousness, which is of the law, but that which is through the faith of Christ, the righteousness which is of God by faith:
10

ఏ విధముచేతనైననుG4459 మృతులలోG398నుండిG1519 నాకు పునరుత్థానముG1815 కలుగవలెననిG2658, ఆయనG846 మరణవిషయములోG3804 సమానానుభవముగలవాడనైG4833, ఆయనను ఆయనG846 పునరుత్థానG386బలమునుG1411 ఎరుగు నిమిత్తమునుG1097,

That I may know him, and the power of his resurrection, and the fellowship of his sufferings, being made conformable unto his death;
11

ఆయనG846 శ్రమలలోG3804 పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమునుG3956 నష్టపరచుకొనిG2210 వాటినిG1511 పెంటతోG4656 సమానముగా ఎంచుకొనుచున్నానుG2233.

If by any means I might attain unto the resurrection of the dead.
12

ఇదివరకే నేనుG2235 గెలిచితిG2983 ననియైననుG3754, ఇదివరకేG2235 సంపూర్ణ సిద్ధి పొందితిననియైననుG5048 నేను అనుకొనుటలేదుG2228 గానిG1161, నేను దేనిG3739 నిమిత్తముG1909 క్రీస్తుG5547 యేసుG2424 చేతG5259 పట్టబడితినోG2638 దానినిG1499 పట్టుకొనవలెననిG2638 పరుగెత్తు చున్నానుG1377.

Not as though I had already attained, either were already perfect: but I follow after, if that I may apprehend that for which also I am apprehended of Christ Jesus.
13

సహోదరులారాG80, నేనిదివరకేG1683 పట్టుకొని యున్నాననిG2638 తలంచుG3049 కొననుG3756. అయితేG1161 ఒకటి చేయుచున్నానుG1520; వెనుకG3694 ఉన్నవిG3303 మరచిG1950 ముందున్న వాటికొరకైG1715 వేగిరపడుచుG1901

Brethren, I count not myself to have apprehended: but this one thing I do, forgetting those things which are behind, and reaching forth unto those things which are before,
14

క్రీస్తుG5547 యేసుG2424 నందుG1722 దేవునిG2316 ఉన్నతమైనG507 పిలుపునకుG2821 కలుగు బహుమానమునుG1017 పొందవలెననిG2596, గురిG4649 యొద్దకేG1909 పరుగెత్తుచున్నానుG1377.

I press toward the mark for the prize of the high calling of God in Christ Jesus.
15

కాబట్టి మనలోG3767 సంపూర్ణులమైనG5046 వారమందరముG3745 ఈ తాత్పర్యమే కలిగియుందముG5426. అప్పుడు దేనిగూర్చియైననుG1536 మీకు వేరుG2088 తాత్పర్యము కలిగియున్నయెడలG5426, అదియుG2532 దేవుడుG2316 మీకుG5213 బయలు పరచునుG601.

Let us therefore, as many as be perfect, be thus minded: and if in any thing ye be otherwise minded, God shall reveal even this unto you.
16

అయిననుG4133 ఇప్పటివరకు మనకు లభించినG5348 దానినిG3588 బట్టియేG846 క్రమముగాG2583 నడుచుకొందముG4748.

Nevertheless, whereto we have already attained, let us walk by the same rule, let us mind the same thing.
17

సహోదరులారాG80, మీరు నన్నుG3450 పోలిG1096 నడుచుకొనుడిG4831; మేముG2248 మీకుG2192 మాదిరియైయున్నG5179 ప్రకారముG2531 నడుచుకొను వారినిG4043 గురిపెట్టిG4648 చూడుడి.

Brethren, be followers together of me, and mark them which walk so as ye have us for an ensample.
18

అనేకులుG4183 క్రీస్తుG5547 సిలువకుG4716 శత్రువులుగాG2190 నడుచుకొనుచున్నారుG4043; వీరిని గూర్చిG3739 మీతోG5213 అనేక పర్యాయములుG4178 చెప్పిG3004 యిప్పుడునుG3568 ఏడ్చుచుG2799 చెప్పుచున్నానుG3004.

For many walk, of whom I have told you often, and now tell you even weeping, that they are the enemies of the cross of Christ:
19

నాశనమేG684 వారిG3739 అంతముG5056, వారిG3739 కడుపేG2836 వారి దేవుడుG2316; వారు తాము సిగ్గుపడవలసినG152 సంగతులG846 యందుG1722 అతిశయపడుచున్నారుG1391, భూసంబంధమైనవాటిG1919 యందేG1722 మనస్సు నుంచుచున్నారుG5426.

Whose end is destruction, whose God is their belly, and whose glory is in their shame, who mind earthly things.)
20

మనG2257 పౌరస్థితిG4175 పరలోకముG3772 నందున్నదిG1722; అక్కడG3739 నుండిG1537 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 అను రక్షకునిG4990 నిమిత్తము కనిపెట్టుకొనియున్నాముG553.

For our conversation is in heaven; from whence also we look for the Saviour, the Lord Jesus Christ:
21

సమస్తమునుG3956 తనకుG1438 లోపరచుG5293 కొనజాలినG1410 శక్తినిG1753 బట్టిG2596 ఆయనG846 మనG2257 దీనG5014 శరీరమునుG4983 తనG846 మహిమగలG1391 శరీరమునకుG4983 సమ రూపముG1096 గలదానిగాG4832 మార్చునుG3345.

Who shall change our vile body, that it may be fashioned like unto his glorious body, according to the working whereby he is able even to subdue all things unto himself.

ఫిలిప్పీయులకు అధ్యాయము 4

1

కావునG5620 నేనపేక్షించుG1973 నాG3450 ప్రియG27 సహోదరులారాG80, నాG3450 ఆనందమునుG5479 నాG3450 కిరీటమునైయున్నG4735 నా ప్రియులారాG27, యిట్లుG3779 ప్రభువుG2962 నందుG1722 స్థిరులై యుండుడిG4739.

Therefore, my brethren dearly beloved and longed for, my joy and crown, so stand fast in the Lord, my dearly beloved.
2

ప్రభువుG2962 నందుG1722 ఏకG3588 మనస్సుG5426 గలవారైయుండుడనిG846 యువొదియనుG2136, సుంటుకేనుG4941 బతిమాలుకొనుచున్నానుG3870.

I beseech Euodias, and beseech Syntyche, that they be of the same mind in the Lord.
3

అవును, నిజమైనG1103 సహకారీG4805 ఆ స్త్రీలుG846 క్లెమెంతుG2815 తోనుG3326 నాG3450 యితరG3062 సహకారులతోనుG4904 సువార్తపనిG2093 లోG1722 నాతోకూడG3427 ప్రయాసపడినవారుG4866 గనుకG2532 వారికిG3748 సహాయముG4815 చేయుమని నిన్నుG4571 వేడుకొనుచున్నానG2065

And I intreat thee also, true yokefellow, help those women which laboured with me in the gospel, with Clement also, and with other my fellowlabourers, whose names are in the book of life.
4

ఎల్లప్పుడునుG3842 ప్రభువుG2962 నందుG1722 ఆనందించుడిG5463,మరలG3825 చెప్పుదునుG2046 ఆనందించుడిG5463.

Rejoice in the Lord alway: and again I say, Rejoice.
5

మీG5216 సహనమునుG1933 సకలG3956 జనులకుG444 తెలియబడనియ్యుడిG1097. ప్రభువుG2962 సమీపముగాG1451 ఉన్నాడు.

Let your moderation be known unto all men. The Lord is at hand.
6

దేనినిగూర్చియుG3367 చింతపడకుడిG3309 గానిG235 ప్రతి విషయములోనుG3956 ప్రార్థనG4335 విజ్ఞాపనములచేతG1162 కృతజ్ఞతాG2169 పూర్వకముగాG3326 మీG5216 విన్నపములుG155 దేవునిG2316 కిG4314 తెలియజేయుడిG1107.

Be careful for nothing; but in every thing by prayer and supplication with thanksgiving let your requests be made known unto God.
7

అప్పుడుG2532 సమస్తG3956 జ్ఞానమునకుG3563 మించినG5242 దేవునిG2316 సమాధానముG1515 యేసుG2424 క్రీస్తుG5547 వలనG1722 మీG5216 హృదయములకునుG2588 మీG5216 తలంపులకునుG3540 కావలి యుండునుG5432.

And the peace of God, which passeth all understanding, shall keep your hearts and minds through Christ Jesus.
8

మెట్టుకుG3063 సహోదరులారాG80, యేG3745 యోగ్యతయైననుG4586 మెప్పైననుG1342 ఉండినయెడల, ఏవిG3745 సత్యమైనవోG227, ఏవిG3745 మాన్య మైనవోG2163, ఏవిG1536 న్యాయమైనవోG703, ఏవిG3745 పవిత్రమైనవోG53, ఏవిG3745 రమ్యమైనవోG4375, ఏవిG1536 ఖ్యాతిగలవోG1868, వాటిమీదG5023 ధ్యానముంచుకొనుడిG3049.

Finally, brethren, whatsoever things are true, whatsoever things are honest, whatsoever things are just, whatsoever things are pure, whatsoever things are lovely, whatsoever things are of good report; if there be any virtue, and if there be any praise, think on these things.
9

మరియుG2532 మీరు నాG1698 వలనG1722 ఏవి నేర్చుకొనిG3129 అంగీకరించితిరోG3880, నాయందున్నట్టుగా ఏవి వింటిరోG191 ఏవి చూచితిరోG1492, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధానG1515 కర్తయగు దేవుడుG2316 మీకుG5216 తోడైయుండునుG3326.

Those things, which ye have both learned, and received, and heard, and seen in me, do: and the God of peace shall be with you.
10

నన్నుG1700 గూర్చిG5228 మీరిన్నాళ్లకుG2235 మరల యోచన చేయ సాగితిరనిG330 ప్రభువుG2962నందుG1722 మిక్కిలిG3171 సంతోషించితినిG5463. ఆ విషయములోG1909 మీరుG2532 యోచనచేసియుంటిరిG5426 గానిG1161 తగిన సమయము దొరకకపోయెనుG170.

But I rejoiced in the Lord greatly, that now at the last your care of me hath flourished again; wherein ye were also careful, but ye lacked opportunity.
11

నాకుG1473 కొదువG5304 కలిగినందునG2596 నేనీలాగుG3754 చెప్పుటG3004 లేదుG3756; నేG1510 నేస్థితిలోG3739 ఉన్నను ఆస్థితిలో సంతృప్తిG842 కలిగియుండG1511 నేర్చుకొని యున్నానుG3129.

Not that I speak in respect of want: for I have learned, in whatsoever state I am, therewith to be content.
12

దీనస్థితిలో ఉండG5013 నెరుగుదునుG1492, సంపన్న స్థితిలో ఉండG4052 నెరుగుదునుG1492; ప్రతివిషయముG3956 లోనుG1722 అన్ని కార్యములలోనుG3956 కడుపు నిండియుండుటకునుG5526 ఆకలిగొనియుండుటకునుG3983, సమృద్ధికలిగియుండుటకునుG4052 లేమిలోఉండుటకునుG5302 నేర్చు కొనియున్నానుG3453.

I know both how to be abased, and I know how to abound: every where and in all things I am instructed both to be full and to be hungry, both to abound and to suffer need.
13

నన్నుG3165 బలపరచువానిG1743 యందేG1722 నేను సమస్తమునుG3956 చేయగలనుG2480.

I can do all things through Christ which strengtheneth me.
14

అయిననుG4133 నాG3450 శ్రమలోG2347 మీరు పాలుపుచ్చుకొనినదిG4790 మంచిG2573 పనిG4160.

Notwithstanding ye have well done, that ye did communicate with my affliction.
15

ఫిలిప్పీయులారాG5374, సువార్తనుG2098 నేను బోధింప నారంభించిG746 మాసిదోనియలోG3109 నుండిG575 వచ్చినప్పుడుG1831 ఇచ్చుG1394 విషయములోనుG3056 పుచ్చుకొనుG3028 విషయములోనుG3056 మీరుG5210 తప్పG3441 మరి ఏG3762 సంఘపువారునుG1577 నాతోG3427 పాలివారుG2841 కాలేదని మీకేG5210 తెలియునుG1492.

Now ye Philippians know also, that in the beginning of the gospel, when I departed from Macedonia, no church communicated with me as concerning giving and receiving, but ye only.
16

ఏలయనగాG3754 థెస్సలొనీకG2332 లోG1722 కూడG2532 మీరు మాటిమాటికిG1364 నాG3427 అవసరముG5532 తీర్చుటకు సహాయము చేసితిరిG3992.

For even in Thessalonica ye sent once and again unto my necessity.
17

నేను యీవినిG1390 అపేక్షించిG1934 యీలాగు చెప్పుటలేదుG3756 గానిG235 మీG5216 లెక్కకుG3056 విస్తారG4121 ఫలముG2590 రావలెనని అపేక్షించిG1934 చెప్పు చున్నాను.

Not because I desire a gift: but I desire fruit that may abound to your account.
18

నాకు సమస్తమునుG3956 సమృద్ధిగాG4052 కలిగియున్నదిG568. మీరుG5216 పంపినG3844 వస్తువులుG3588 ఎపఫ్రొదితుG1891 వలనG3844 పుచ్చుకొనిG1209 యేమియు తక్కువలేక యున్నానుG4137; అవి మనోహరమైనG3744 సువాసనయుG2175, దేవునికిG2316 ప్రీతికరమునుG2101 ఇష్టమునైనG1184 యాగమునై యున్నవిG2378.

But I have all, and abound: I am full, having received of Epaphroditus the things which were sent from you, an odour of a sweet smell, a sacrifice acceptable, wellpleasing to God.
19

కాగాG1161 దేవుడుG2316 తనG88 ఐశ్వర్యముG4149 చొప్పున క్రీస్తుG5547 యేసుG2424 నందుG1722 మహిమG1391 లోG1722 మీG5216 ప్రతిG3956 అవసరమునుG5532 తీర్చునుG4137.

But my God shall supply all your need according to his riches in glory by Christ Jesus.
20

మనG2257 తండ్రియైనG3962 దేవునికిG2316 యుగ యుగములకుG165 మహిమG1391 కలుగునుG1519 గాక. ఆమేన్‌G281.

Now unto God and our Father be glory for ever and ever. Amen.
21

ప్రతిG3956 పరిశుద్ధునికిG40 క్రీస్తుG5547 యేసుG2424 నందుG1722 వందనములుG782 చెప్పుడి.

Salute every saint in Christ Jesus. The brethren which are with me greet you.
22

నాG1698 తోకూడG4862 ఉన్న సహోదరులందరుG80 మీకుG5209 వందనములుG782 చెప్పుచున్నారు. పరిశుద్ధుG40 లందరునుG3956 ముఖ్యముగాG3122 కైసరుG2541 ఇంటివారిలోG3614 ఉన్నG3588 పరిశుద్ధులునుG40 మీకుG5209 వందనములుG782 చెప్పుచున్నారు.

All the saints salute you, chiefly they that are of Caesar's household.
23

ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 కృపG5485 మీG5216 ఆత్మతోG3326 ఉండునుగాక.

The grace of our Lord Jesus Christ be with you all. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.