
కావున మనము అతనికి గోడమీద ఒక చిన్న గది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట దీప స్తంభము నుంచుదము; అతడు మనయొద్దకు వచ్చునప్పుడెల్ల అందులో బసచేయవచ్చునని చెప్పెను.
అప్పుడు ఆమె పిల్లవానిని దైవ జనుని మంచము మీద పెట్టి తలుపువేసి బయటికి వచ్చి
ఎలీషా ఆ యింట జొచ్చి, బాలుడు మరణమైయుండి తన మంచము మీద పెట్టబడి యుండుట చూచి
ఆ దినములయందామె కాయిలాపడి చనిపోగా, వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి.