Day 139
Day 140 : 1 రాజులు 11 & ఎఫెసీయులకు 3-4
Day 141

1 రాజులు అధ్యాయము 11

1

మోయాబీయులుH4125 ఎదోమీయులుH130 అమ్మోనీయులుH5984... సీదోనీయులుH6722 హిత్తీయులుH2850 అను జనులుH1471 మీ హృదయములనుH3824 తమ దేవతలH430తట్టుH310 త్రిప్పుదురుH5186 గనుక వారితో సహవాసముH935 చేయకూడదనియుH3808, వారినిH1992 మీతో సహవాసముH935 చేయనియ్యకూడదనియుH3808 యెహోవాH3068 ఇశ్రాయేలీH3478యులH1121కుH413 సెలవిచ్చియున్నాడుH559. అయితే రాజైనH4428 సొలొమోనుH8010 ఫరోH6547 కుమార్తెనుగాకH1323 ఆ జనులH1471లోH4480 ఇంకH854 అనేక మందిH7227 పరH5237స్త్రీలనుH802 మోహించిH157

But king Solomon loved many strange women, together with the daughter of Pharaoh, women of the Moabites, Ammonites, Edomites, Zidonians, and Hittites;
2

కామాతురత గలవాడైH157 వారిని ఉంచుకొనుచుH1692 వచ్చెను.

Of the nations concerning which the LORD said unto the children of Israel, Ye shall not go in to them, neither shall they come in unto you: for surely they will turn away your heart after their gods: Solomon clave unto these in love.
3

అతనికి ఏడుH7651 వందలమందిH3967 రాజకుమార్తెలైనH8282 భార్యలునుH802 మూడుH7969వందలH3967 మంది ఉపపత్నులునుH6370 కలిగియుండిరిH1961; అతని భార్యలుH802 అతని హృదయమునుH3820 త్రిప్పివేసిరిH5186.

And he had seven hundred wives, princesses, and three hundred concubines: and his wives turned away his heart.
4

సొలొమోనుH8010 వృద్ధుడైనప్పుడుH2209 అతని భార్యలుH802 అతని హృదయమునుH3824 ఇతరH312 దేవతలతట్టుH430 త్రిప్పగాH5186 అతని తండ్రియైనH1 దావీదుH1732 హృదయమువలెH3824 అతని హృదయముH3824 దేవుడైనH430 యెహోవాయెడలH3068 యథార్థముH8003 కాH1961కపోయెనుH3808.

For it came to pass, when Solomon was old, that his wives turned away his heart after other gods: and his heart was not perfect with the LORD his God, as was the heart of David his father.
5

సొలొమోనుH8010 అష్తారోతుH6253 అను సీదోనీయులH6722 దేవతనుH430 మిల్కోముH4445 అను అమ్మోనీయులH5984 హేయమైనH8251 దేవతనుH430 అనుసరించిH310 నడిచెనుH1980.

For Solomon went after Ashtoreth the goddess of the Zidonians, and after Milcom the abomination of the Ammonites.
6

ఈ ప్రకారము సొలొమోనుH8010 యెహోవాH3068 దృష్టికిH5869 చెడు నడతH4390 నడచి తన తండ్రియైనH1 దావీదుH1732 అనుసరించినట్లుH310 యథార్థహృదయముతోH3824 యెహోవానుH3068 అనుసరింపH310లేదుH3808.

And Solomon did evil in the sight of the LORD, and went not fully after the LORD, as did David his father.
7

సొలొమోనుH8010 కెమోషుH3645 అను మోయాబీయులH4124 హేయమైనH8251 దేవతకునుH430 మొలెకుH4432 అను అమ్మోనీH5983యులH1121 హేయమైనH8251 దేవతకును యెరూషలేముH3389 ఎదుటH6440నున్నH834 కొండH2022మీదH5921 బలిపీఠములనుH4196 కట్టించెనుH1129.

Then did Solomon build an high place for Chemosh, the abomination of Moab, in the hill that is before Jerusalem, and for Molech, the abomination of the children of Ammon.
8

తమ దేవతలకుH430 ధూపము వేయుచుH6999 బలుల నర్పించుచుండినH2076 పరస్త్రీలైనH5237 తన భార్యలH802 నిమిత్తము అతడు ఈలాగుH3651 చేసెనుH6213.

And likewise did he for all his strange wives, which burnt incense and sacrificed unto their gods.
9

ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 అతనికిH413 రెండు మారులుH6471 ప్రత్యక్షమైH7200

And the LORD was angry with Solomon, because his heart was turned from the LORD God of Israel, which had appeared unto him twice,
10

నీవు ఇతరH312 దేవతలనుH430 వెంబడింపH1980వలదనిH1115 అతనికిH5921 ఆజ్ఞాపించిననుH6680 సొలొమోనుH8010 హృదయముH3824 ఆయన యొద్దH5973నుండిH4480 తొలగిపోయెనుH5186. యెహోవాH3068 తన కిచ్చిన ఆజ్ఞనుH6680 అతడు గైకొనH8104కపోగాH3808 యెహోవాH3068 అతని మీద కోపగించిH599

And had commanded him concerning this thing, that he should not go after other gods: but he kept not that which the LORD commanded.
11

సెలవిచ్చినదేమనగాH559 నేను నీతో చేసినH5973 నా నిబంధననుH1285 కట్టడలనుH2708 నీవు ఆచరింH8104పకపోవుటH3808 నేను కనుగొనుచున్నాను గనుక యీH2063 రాజ్యముH4467 నీకుండకుండH4480 నిశ్చయముగా తీసివేసిH7167 నీ దాసునిH5650కిచ్చెదనుH5414.

Wherefore the LORD said unto Solomon, Forasmuch as this is done of thee, and thou hast not kept my covenant and my statutes, which I have commanded thee, I will surely rend the kingdom from thee, and will give it to thy servant.
12

అయిననుH389 నీ తండ్రియైనH1 దావీదుH1732 నిమిత్తముH4616 నీ దినములయందుH3117 నేను ఆలాగున చేయH6213H3808 నీ కుమారునిH1121 చేతిలోH3027నుండిH4480 దాని తీసివేసెదనుH7167.

Notwithstanding in thy days I will not do it for David thy father's sake: but I will rend it out of the hand of thy son.
13

రాజ్యH4467మంతయుH3605 తీసివేH7167యనుH3808; నా దాసుడైనH5650 దావీదుH1732 నిమిత్తమునుH4616 నేను కోరుకొనినH977 యెరూషలేముH3389 నిమిత్తమునుH4616 ఒక గోత్రముH7626 నీ కుమారునిH1121కిచ్చెదనుH5414.

Howbeit I will not rend away all the kingdom; but will give one tribe to thy son for David my servant's sake, and for Jerusalem's sake which I have chosen.
14

యెహోవాH3068 ఎదోమీయుడైనH130 హదదుH1908 అను ఒకని సొలొమోనునకుH8010 విరోధిగాH7854 రేపెనుH6965; అతడుH1931 ఎదోముH123 దేశపు రాజH4428వంశస్థుడుH2233.

And the LORD stirred up an adversary unto Solomon, Hadad the Edomite: he was of the king's seed in Edom.
15

దావీదుH1732 ఎదోముH123 దేశముమీదH853 యుద్ధము చేయుచుండగా, సైన్యాH6635ధిపతియైనH8269 యోవాబుH3097 చంపబడినH2491 వారిని పాతిపెట్టుటకుH6912 వెళ్లిH5927యున్నప్పుడుH1961 ఎదోముH123 దేశమందున్న మగవారిH2145నందరినిH3605 హతము చేసెనుH5221.

For it came to pass, when David was in Edom, and Joab the captain of the host was gone up to bury the slain, after he had smitten every male in Edom;
16

ఎదోములోH123 నున్న మగH2145వారినందరినిH3605 హతము చేయుH3772వరకుH5704 ఇశ్రాయేలీయుH3478లందరితోH3605 కూడ యోవాబుH3097 ఆరుH8337 నెలలుH2320 అచ్చటH8033 నిలిచెనుH3427.

(For six months did Joab remain there with all Israel, until he had cut off every male in Edom:)
17

అంతట హదదునుH111 అతనితోకూడH854 అతని తండ్రిH1 సేవకులలోH5650 కొందరుH4480 ఎదోమీయులునుH129 ఐగుప్తుH4714 దేశముH776లోనికిH935 పారిపోయిరిH1272; హదదుH1908 అప్పుడు చిన్నH6996వాడై యుండెనుH5288.

That Hadad fled, he and certain Edomites of his father's servants with him, to go into Egypt; Hadad being yet a little child.
18

వారు మిద్యానుH4080 దేశములోనుండిH4480 బయలుదేరిH6965 పారానుH6290 దేశమునకు వచ్చిH935, పారానుH6290 దేశమునుండిH4480 కొందరినిH376 తోడుకొనిH5973 ఐగుప్తులోనికిH4714 ఐగుప్తుH4714రాజగుH4428 ఫరోH6547నొద్దకుH413 రాగాH935, ఈ రాజుH4428 అతనికి ఇల్లునుH1004 భూమియుH776 ఇచ్చిH5414 ఆహారముH3899 నిర్ణయించెనుH559.

And they arose out of Midian, and came to Paran: and they took men with them out of Paran, and they came to Egypt, unto Pharaoh king of Egypt; which gave him an house, and appointed him victuals, and gave him land.
19

హదదుH1908 ఫరోH6547 దృష్టికిH5869 బహుH3966 దయH2580పొందగాH4672 తాను పెండ్లిచేసికొనినH802 రాణియైనH1377 తహ్పెనేసుH8472 సహోదరినిH269 అతనికి ఇచ్చిH5414 పెండ్లిచేసెనుH802.

And Hadad found great favour in the sight of Pharaoh, so that he gave him to wife the sister of his own wife, the sister of Tahpenes the queen.
20

ఈ తహ్పెనేసుయొక్కH8472 సహోదరిH269 అతనికి గెనుబతుH1592 అను కుమారునిH1121 కనెనుH3205; ఫరోH6547 యింటH1004 తహ్పెనేసుH8472 వీనికి పాలు విడిపించెనుH1580 గనుక గెనుబతుH1592 ఫరోH6547 కుటుంబికులH1004లోH8432 నివసించిH1961 ఫరోH6547 కుమారులలోH1121 ఒకడుగా ఎంచబడెనుH1961.

And the sister of Tahpenes bare him Genubath his son, whom Tahpenes weaned in Pharaoh's house: and Genubath was in Pharaoh's household among the sons of Pharaoh.
21

అంతట దావీదుH1732 తన పితరులతోH1కూడH5973 నిద్రపొందినH7901 సంగతిని, సైన్యాH6635ధిపతియైనH8269 యోవాబుH3097 మరణమైనH4191 సంగతిని ఐగుప్తుH4714 దేశమందుH776 హదదుH1908 వినిH8085 నేను నా స్వదేశముH776నకుH413 వెళ్లుటకుH1980 సెలవిమ్మని ఫరోH6547తోH413 మనవిచేయగాH559

And when Hadad heard in Egypt that David slept with his fathers, and that Joab the captain of the host was dead, Hadad said to Pharaoh, Let me depart, that I may go to mine own country.
22

ఫరోH6547 నీవుH859 నీ స్వదేశముH776నకుH413 వెళ్లH1980కోరుటకుH1245 నాయొద్దH5973 నీకేమిH4100 తక్కువైనదిH2638 అని యడిగెనుH559. అందుకు హదదుH1908 తక్కువైనH2638 దేదియు లేదుH3808 గాని యేలాగుననైననుH3588 నన్ను వెళ్లనిH7971మ్మనెనుH559.

Then Pharaoh said unto him, But what hast thou lacked with me, that, behold, thou seekest to go to thine own country? And he answered, Nothing: howbeit let me go in any wise.
23

మరియు దేవుడుH430 అతనిమీదికి ఎల్యాదాH450 కుమారుడైనH1121 రెజోనుH7331 అను ఇంకొక విరోధినిH7854 రేపెనుH6965. వీడు సోబాH6678 రాజైనH4428 హదదెజరుH1909 అను తన యజమానునిH113 యొద్దH854నుండిH4480 పారిపోయినవాడుH1272.

And God stirred him up another adversary, Rezon the son of Eliadah, which fled from his lord Hadadezer king of Zobah:
24

దావీదుH1732 సోబావారిని హతము చేసినప్పుడుH2026 ఇతడు కొందరినిH5921 సమకూర్చిH6908, కూడిన యొక సైన్యమునకుH1416 అధిపతియైH8269 దమస్కునకుH1834 వచ్చి అచ్చటH1834 నివాసము చేసిH3427 దమస్కులోH1834 రాజాయెనుH4427.

And he gathered men unto him, and became captain over a band, when David slew them of Zobah: and they went to Damascus, and dwelt therein, and reigned in Damascus.
25

హదదుH1908 చేసిన యీ కీడుH7451 గాక సొలొమోనుH8010 బ్రదికిన దినముH3117లన్నియుH3605 ఇతడు అరాముH758దేశమందు ఏలినవాడైH4427 ఇశ్రాయేలీయులకుH3478 విరోధియైH7854యుండిH1961 ఇశ్రాయేలీయులయందుH3478 అసహ్యతగలవాడైH6973 యుండెను.

And he was an adversary to Israel all the days of Solomon, beside the mischief that Hadad did: and he abhorred Israel, and reigned over Syria.
26

మరియు సొలొమోనుH8010 సేవకుడైనH5650 యరొబాముH3379 సహా రాజుమీదికిH4428 లేచెనుH7311. ఇతడు జెరేదాH6868 సంబంధమైనH4480 ఎఫ్రాయీమీయుడైనH673 నెబాతుH5028 కుమారుడుH1121, ఇతని తల్లిH517పేరుH8034 జెరూహాH6871, ఆమెH802 విధవరాలుH490.

And Jeroboam the son of Nebat, an Ephrathite of Zereda, Solomon's servant, whose mother's name was Zeruah, a widow woman, even he lifted up his hand against the king.
27

ఇతడు రాజుమీదికిH4428 లేచుటకుH7311 హేతుH1697వేమనగాH2088, సొలొమోనుH8010 మిల్లోH4407 కట్టించిH1129 తన తండ్రియైనH1 దావీదుH1732 పురమునకుH5892 కలిగిన బీటలుH6556 బాగు చేయుచుండెనుH5462.

And this was the cause that he lifted up his hand against the king: Solomon built Millo, and repaired the breaches of the city of David his father.
28

అయితే యరొబాముH3379 అను ఇతడుH376 మహా బలాఢ్యుడైయుండగాH1368 ¸యవనుడగుH5288 ఇతడుH1931 పనియందు శ్రద్ధగలవాడనిH4399 సొలొమోనుH8010 తెలిసికొనిH7200, యోసేపుH3130 సంతతివారు చేయవలసిన భారమైనH5447 పనిమీదH3605 అతనినిH1931 అధికారిగా నిర్ణయించెనుH6485.

And the man Jeroboam was a mighty man of valour: and Solomon seeing the young man that he was industrious, he made him ruler over all the charge of the house of Joseph.
29

అంతట యరొబాముH3379 యెరూషలేములోH3389నుండిH4480 బయలు వెడలిపోగాH3318 షిలోనీయుడునుH7888 ప్రవక్తయునగుH5030 అహీయాH281 అతనినిH1931 మార్గమందుH1870 కనుగొనెనుH4672; అహీయాH281 క్రొత్తH2319వస్త్రముH8008 ధరించుకొని యుండెనుH3680, వారిద్దరుH8147 తప్పH905 పొలములోH7704 మరి యెవడును లేకపోయెను.

And it came to pass at that time when Jeroboam went out of Jerusalem, that the prophet Ahijah the Shilonite found him in the way; and he had clad himself with a new garment; and they two were alone in the field:
30

అంతట అహీయాH281 తాను ధరించుకొనియున్నH క్రొత్తH2319 వస్త్రమునుH8008 పట్టుకొనిH8610 పంH6240డ్రెండుH8147 తునకలుగాH7168 చింపిH7167 యరొబాముతోH3379 ఇట్లనెనుH559 ఈ పదిH6235 తునకలనుH7168 నీవు తీసికొనుముH3947;

And Ahijah caught the new garment that was on him, and rent it in twelve pieces:
31

ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చునH559 దేమనగాH3541 జనులు నన్ను విడిచిపెట్టిH5800 అష్తారోతుH6253 అను సీదోనీయులH6721 దేవతకునుH430 కెమోషుH3645 అను మోయాబీయులH4124 దేవతకునుH430 మిల్కోముH4445 అను అమ్మోనీH5983యులH1121 దేవతకునుH430 మ్రొక్కిH7812,

And he said to Jeroboam, Take thee ten pieces: for thus saith the LORD, the God of Israel, Behold, I will rend the kingdom out of the hand of Solomon, and will give ten tribes to thee:
32

సొలొమోనుH8010 తండ్రియైనH1 దావీదుH1732 చేసినట్లు నా దృష్టికిH5869 యోగ్యమైనH3477 దాని చేయH6213కయుH3808, నా కట్టడలనుH2708 నా విధులనుH4941 అనుసరింH1980పకయుH3808, నేను ఏర్పరచినH977 మార్గములలోH1870 నడవH1980కయుH3808నున్నారు గనుక సొలొమోనుH8010 చేతిలోH3027నుండిH4480 రాజ్యమునుH4467 కొట్టివేసి పదిH6235 గోత్రములనుH7626 నీకిచ్చెదనుH5414.

(But he shall have one tribe for my servant David's sake, and for Jerusalem's sake, the city which I have chosen out of all the tribes of Israel:)
33

అయితే నా సేవకుడైనH5650 దావీదుH1732 నిమిత్తమునుH4616, నేను యెరూషలేముH3389 పట్టణమునుH5892 కోరుకొనిH183నందుననుH3282 ఇశ్రాయేలీయులH3478 గోత్రములలోH7626నుండిH4480 వానికి ఒకH259 గోత్రముH7626 ఉండనిత్తునుH1961.

Because that they have forsaken me, and have worshipped Ashtoreth the goddess of the Zidonians, Chemosh the god of the Moabites, and Milcom the god of the children of Ammon, and have not walked in my ways, to do that which is right in mine eyes, and to keep my statutes and my judgments, as did David his father.
34

రాజ్యముH4467 వానిచేతిలోH3027నుండిH4480 బొత్తిగా తీసిH3947వేయకH3808 నేను కోరుకొనినH977 నా సేవకుడైనH5650 దావీదుH1732 నా ఆజ్ఞలనుH4687 అనుసరించిH నా కట్టడలనుH2708 ఆచరించెనుH8104 గనుకH834 దావీదునుH1732 జ్ఞాపకము చేసికొని అతని దినముH3117లన్నియుH3605 అతనిని అధికారిగాH5387 ఉండనిత్తునుH7896.

Howbeit I will not take the whole kingdom out of his hand: but I will make him prince all the days of his life for David my servant's sake, whom I chose, because he kept my commandments and my statutes:
35

అయితే అతని కుమారునిH1121 చేతిలోH3027నుండిH4480 రాజ్యమునుH4410 తీసివేసిH3947 అందులో నీకు పదిH6235 గోత్రములH7626 నిచ్చెదనుH5414;

But I will take the kingdom out of his son's hand, and will give it unto thee, even ten tribes.
36

నా నామమునుH8034 అక్కడH8033 ఉంచుటకుH7760 నేను కోరుకొనినH977 పట్టణమైనH5892 యెరూషలేములోH3389 నా యెదుటH6440 ఒక దీపముH5216 నా సేవకుడైనH5650 దావీదునకుH1732 ఎల్లH3605ప్పుడుH3117 నుండునట్లుH1961 అతని కుమారునికిH1121 ఒకH259 గోత్రముH7626 ఇచ్చెదనుH5414.

And unto his son will I give one tribe, that David my servant may have a light alway before me in Jerusalem, the city which I have chosen me to put my name there.
37

నేను నిన్ను అంగీకరించిH3947 నందున నీ కోరికH183 యంతటిH3605 చొప్పునH834 నీవు ఏలుబడి చేయుచుH4427 ఇశ్రాయేలువారిH3478మీదH5921 రాజవైH4428 యుందువుH1961.

And I will take thee, and thou shalt reign according to all that thy soul desireth, and shalt be king over Israel.
38

నేను నీకు ఆజ్ఞాపించినH6680దంతయుH3605 నీవు వినిH8085, నా మార్గములH1870 ననుసరించిH6213 నడచుచుH1980, నా దృష్టికిH5869 అనుకూలమైనH3477దానినిH834 జరింగిచుచుH6213 నా సేవకుడైనH5650 దావీదుH1732 చేసినట్లుH834 నా కట్టడలనుH2708 నా ఆజ్ఞలనుH4687 గైకొనినH8104యెడలH518, నేను నీకు తోడుగాH5973 ఉండిH1961 దావీదుH1732 కుటుంబమునుH1004 శాశ్వతముగాH539 నేను స్థిరపరచిH1129నట్లుH834 నిన్నును స్థిరపరచిH1129 ఇశ్రాయేలువారినిH3478 నీకు అప్పగించెదనుH5414.

And it shall be, if thou wilt hearken unto all that I command thee, and wilt walk in my ways, and do that is right in my sight, to keep my statutes and my commandments, as David my servant did; that I will be with thee, and build thee a sure house, as I built for David, and will give Israel unto thee.
39

వారు చేసిన క్రియలనుH2063బట్టిH4616 నేను దావీదుH1732 సంతతివారినిH2233 బాధపరచుదునుH6031 గానిH389 నిత్యముH3605 బాధింH6031పనుH3808.

And I will for this afflict the seed of David, but not for ever.
40

జరిగినదానిని వినిH8085 సొలొమోనుH8010 యరొబామునుH3379 చంపH4191చూడగాH1245 యరొబాముH3379 లేచిH6965 ఐగుప్తుH4714దేశమునకుH413 పారిపోయిH1272 ఐగుప్తుH4714 రాజైనH4428 షీషకునొద్దH7895 చేరి సొలొమోనుH8010 మరణమగుH4194 వరకుH5704 ఐగుప్తులోనేH4714 యుండెనుH1961.

Solomon sought therefore to kill Jeroboam. And Jeroboam arose, and fled into Egypt, unto Shishak king of Egypt, and was in Egypt until the death of Solomon.
41

సొలొమోనుH8010 చేసినH6213 యితరH3499 కార్యములనుH1697గూర్చియు అతడు చేసినH6213దంతటినిH3605 గూర్చియు, అతని జ్ఞానమునుH2451 గూర్చియు, సొలొమోనుH8010 కార్యములను గూర్చినH1697 గ్రంథH5612మందుH5921 వ్రాయబడి యున్నదిH3789.

And the rest of the acts of Solomon, and all that he did, and his wisdom, are they not written in the book of the acts of Solomon?
42

సొలొమోనుH8010 యెరూషలేమునందుH3389 ఇశ్రాయేలీయుH3478లందరినిH3605 ఏలినH4427 కాలముH3117 నలువదిH705 సంవత్సరములుH8141.

And the time that Solomon reigned in Jerusalem over all Israel was forty years.
43

అంతట సొలొమోనుH8010 తన పితరులతోH1 కూడH5973 నిద్రించిH7901, తన తండ్రియైనH1 దావీదుH1732 పురమందుH5892 సమాధిచేయబడెనుH6912; తరువాత అతని కుమారుడైనH1121 రెహబాముH7346 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

And Solomon slept with his fathers, and was buried in the city of David his father: and Rehoboam his son reigned in his stead.

ఎఫెసీయులకు అధ్యాయము 3

1

G3588 హేతువుచేతG5484 అన్యజనులైనG1418 మీG5216నిమిత్తము క్రీస్తుG5547 యేసుG2424యొక్క ఖైదీనైనG1198 పౌలనుG3972 నేనుG1473 ప్రార్థించుచున్నాను.

For this cause I Paul, the prisoner of Jesus Christ for you Gentiles,
2

మీకొరకు నాకG3427నుగ్రహింపబడినG1325 దేవునిG2316 కృపG5485విషయమైన యేర్పాటును గూర్చి మీరు వినియున్నారుG5209.

If ye have heard of the dispensation of the grace of God which is given me to you-ward:
3

ఎట్లనగాG3754క్రీస్తు మర్మముG3466 దేవదర్శనమువలన నాకుG3427 తెలియపరచబడినదనుG1107 సంగతినిG602గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితినిG4270.

How that by revelation he made known unto me the mystery; (as I wrote afore in few words,
4

మీరు దానిని చదివినయెడలG314 దానినిబట్టి ఆG3588 క్రీస్తుG5547 మర్మమునుG3466గూర్చి నాకు కలిగిన జ్ఞానముG4907 గ్రహించుకొనగలరుG3539.

Whereby, when ye read, ye may understand my knowledge in the mystery of Christ)
5

ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగాG4151 దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకునుG652 ప్రవక్తలకునుG4396 బయలుపరచబడిG601 యున్నట్టుగా పూర్వకాలములయందుG1074 మనుష్యులకుG444 తెలియ పరచబడలేదుG3756.

Which in other ages was not made known unto the sons of men, as it is now revealed unto his holy apostles and prophets by the Spirit;
6

ఈ మర్మమేదనగా అన్యజనులుG1484, సువార్తG2098వలనG1223 క్రీస్తుG5547యేసునందు, యూదులతోపాటు సమానవారసులునుG4789, ఒక శరీరమందలిG4954 సాటి అవయవములును, వాగ్దానముG1860లోG1722 పాలివారలునైG4830 యున్నారను నదియే.

That the Gentiles should be fellowheirs, and of the same body, and partakers of his promise in Christ by the gospel:
7

దేవుడుG2316 కార్యకారియగుG1249 తనG846 శక్తినిబట్టిG1411 నాకుG3427 అనుగ్రహించినG1325 కృపాG5485వరముG1431 చొప్పునG2596 నేను ఆG2316 సువార్తకు పరిచారకుడనైతిని.

Whereof I was made a minister, according to the gift of the grace of God given unto me by the effectual working of his power.
8

దేవుడు మన ప్రభువైన క్రీస్తుG5547 యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున,

Unto me, who am less than the least of all saints, is this grace given, that I should preach among the Gentiles the unsearchable riches of Christ;
9

పరలోకములోG2032 ప్రధానులకునుG746 అధికారులకునుG1849, సంఘముG1577ద్వారాG1223 తనయొక్కG846 నానావిధమైన జ్ఞానముG4678 ఇప్పుడుG3568 తెలియబడవలెననిG1107 ఉద్దేశించిG4160,

And to make all men see what is the fellowship of the mystery, which from the beginning of the world hath been hid in God, who created all things by Jesus Christ:
10

శోధింపశక్యముకానిG421 క్రీస్తుG5547 ఐశ్వర్యమునుG4149 అన్యజనులలోG1484 ప్రకటించుటకునుG2097,

To the intent that now unto the principalities and powers in heavenly places might be known by the church the manifold wisdom of God,
11

సమస్తమునుG3956 సృష్టించినG2936 దేవునిG2316యందు పూర్వకాలమునుండిG165 మరుగైయున్న ఆG3588 మర్మమునుG3466గూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైనG1647 నాకు ఈG3588 కృప అనుగ్రహించెను.

According to the eternal purpose which he purposed in Christ Jesus our Lord:
12

ఆయనయందలిG846 విశ్వాసముచేతG4102 ధైర్యమునుG3954 నిర్భయమైనG4006 ప్రవేశమునుG4318 ఆయననుG846బట్టి మనకుG2192 కలిగియున్నవి.

In whom we have boldness and access with confidence by the faith of him.
13

కాబట్టి మీG5216 నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలనుG2347 చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నానుG154, ఇవి మీకుG5216 మహిమG1391 కరములైయున్నవి.

Wherefore I desire that ye faint not at my tribulations for you, which is your glory.
14

G3588 హేతువుచేతG2424 పరలోకమునందునుG3772, భూమిG1093మీదను ఉన్న ప్రతిG3956 కుటుంబముG3965 ఏ తండ్రినిG3962బట్టి కుటుంబమనిG3965 పిలువబడుచున్నదో ఆG3588 తండ్రిG3962యెదుట నేను మోకాళ్లూనిG2578

For this cause I bow my knees unto the Father of our Lord Jesus Christ,
15

మీరుG5213 అంతరంగG2080 పురుషునిG444యందు శక్తికలిగిG1411 ఆయనG848 ఆత్మG4151 వలనG1223 బలపరచబడునట్లుగానుG2901,

Of whom the whole family in heaven and earth is named,
16

క్రీస్తుG5547 మీG5216 హృదయములలోG2588 విశ్వాసముG4102ద్వారాG1223 నివసించునట్లుగానుG2703,

That he would grant you, according to the riches of his glory, to be strengthened with might by his Spirit in the inner man;
17

తనG848 మహిమైG1391శ్వర్యముG4149చొప్పునG2596 మీకుG5213 దయచేయవలెననియుG1325,

That Christ may dwell in your hearts by faith; that ye, being rooted and grounded in love,
18

మీరు దేవునిG2316 సంపూర్ణతG4138యందుG1519 పూర్ణులగునట్లుగాG4137, ప్రేమG26యందుG1722 వేరు పారిG4492 స్థిరపడిG2311, సమస్తG3956 పరిశుద్ధులG40తోG4862 కూడ దాని వెడల్పుG4114 పొడుగుG3372 లోతుG899 ఎత్తుG5311 ఎంతో గ్రహించుకొనుటకునుG2638,

May be able to comprehend with all saints what is the breadth, and length, and depth, and height;
19

జ్ఞానమునకుG1108 మించినG5228 క్రీస్తుG5547 ప్రేమనుG26 తెలిసికొనుటకునుG1097 తగిన శక్తిగలవారుG1411 కావలెననియు ప్రార్థించుచున్నానుG154.

And to know the love of Christ, which passeth knowledge, that ye might be filled with all the fulness of God.
20

మనG2254లోG1722 కార్యసాధకమైనG1754 తన శక్తిG1411 చొప్పునG2596 మనముG2254 అడుగుG154వాటన్నిటిG3956కంటెనుG5228, ఊహించుG3539వాటన్నిటిG3956కంటెనుG5228 అత్యధికముగా చేయG1410 శక్తిగలG1411 దేవునికిG846,

Now unto him that is able to do exceeding abundantly above all that we ask or think, according to the power that worketh in us,
21

క్రీస్తుG5547యేసుG2424 మూలముగాG1519 సంఘములోG1577 తరతరములుG1074 సదాకాలముG165 మహిమG1391 కలుగునుగాక. ఆమేన్‌G281.

Unto him be glory in the church by Christ Jesus throughout all ages, world without end. Amen.

ఎఫెసీయులకు అధ్యాయము 4

1

కాబట్టి, మీరుG5209 సమాధానమనుG1515 బంధముG4886చేతG1722 ఆత్మG4151 కలిగించు ఐక్యమునుG1775 కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతోG26 ఒకనినొకడుG240 సహించుచుG3115,

I therefore, the prisoner of the Lord, beseech you that ye walk worthy of the vocation wherewith ye are called,
2

మీరు పిలువబడినG2564 పిలుపునకుG2565 తగినట్లుగా దీర్ఘశాంతముతోG430 కూడినG2531 సంపూర్ణవినయముతోనుG5012 సాత్వికముతోనుG4236 నడుచుకొనవలెననిG4043,

With all lowliness and meekness, with longsuffering, forbearing one another in love;
3

ప్రభువునుబట్టిG2962 ఖైదీనైనG1198 నేనుG1473 మిమ్మునుG5209 బతిమాలుకొనుచున్నానుG3870.

Endeavouring to keep the unity of the Spirit in the bond of peace.
4

శరీరG4983 మొక్కటేG1520, ఆత్మయుG4151 ఒక్కడేG1520; ఆ ప్రకారమేG2531 మీG5216 పిలుపువిషయమైG2564 యొక్కటేG3391 నిరీక్షణG1680 యందుండుటకు పిలువబడితిరిG2821.

There is one body, and one Spirit, even as ye are called in one hope of your calling;
5

ప్రభువుG2962 ఒక్కడేG1520, విశ్వాసG4120 మొక్కటేG3391, బాప్తిస్మG908 మొక్కటేG1520,

One Lord, one faith, one baptism,
6

అందరికిG3956 తండ్రియైనG3962 దేవుడుG2316 ఒక్కడేG1520. ఆయనG3588 అందరికిG3956పైగాG1909 ఉన్నవాడైG1223 అందరిలోనుG3956 వ్యాపించి అందరిG3956లోG1722ఉన్నాడు.

One God and Father of all, who is above all, and through all, and in you all.
7

అయితేG1161 మనలోG2257 ప్రతిG1538వానికినిG1520 క్రీస్తుG5547 అనుగ్రహించుG1325 వరముG1431 యొక్క పరిమాణముG3358చొప్పునG2596 కృపG5485 యియ్యబడెనుG1325.

But unto every one of us is given grace according to the measure of the gift of Christ.
8

అందుచేతG1352 ఆయన ఆరోహణమైనప్పుడుG305, చెరనుG162 చెరగాG161 పట్టుకొనిపోయిG162 మనష్యులకుG444 ఈవులనుG1390 అనుగ్రహించెననిG1325 చెప్పబడియున్నదిG3004.

Wherefore he saith, When he ascended up on high, he led captivity captive, and gave gifts unto men.
9

ఆరోహణమాయెననగాG2597 ఆయనG3754 భూమిG1093యొక్క క్రిందిG2737 భాగములకుG3313 దిగెననియుG2532 అర్థమిచ్చుచున్నదిగదా.

Now that he ascended, what is it but that he also descended first into the lower parts of the earth?
10

దిగినవాడుG2597 తానే సమస్తమునుG3956 నింపునట్లుG4137 ఆకాశమండలములన్నిటికంటెG3956 మరిపైకిG5231 ఆరోహణమైనG305 వాడునై యున్నాడు.

He that descended is the same also that ascended up far above all heavens, that he might fill all things.)
11

మనమందరముG3956 విశ్వాసG4102విషయములోను దేవునిG2316 కువ ూరునిG5207గూర్చిన జ్ఞానG1922విషయములోను ఏకత్వముG1775పొంది సంపూర్ణG4138పురుషులమగుG435వరకుG1519,

And he gave some, apostles; and some, prophets; and some, evangelists; and some, pastors and teachers;
12

అనగా క్రీస్తునకుG5547 కలిగిన సంపూర్ణతకుG4138 సమానమైన సంపూర్ణతG4138 కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.

For the perfecting of the saints, for the work of the ministry, for the edifying of the body of Christ:
13

పరిశుద్ధులుG40 సంపూర్ణులగునట్లుG4138 క్రీస్తుG5547 శరీరముG4983 క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్యG1248 ధర్మముG2041 జరుగుటకును, ఆయన కొందరినిG3588 అపొస్తలులనుగానుG652, కొందరినిG3588 ప్రవక్తలనుగానుG4396, కొందరినిG3588 సువార్తికులనుగానుG2099, కొందరినిG3588 కాపరులనుగానుG4166 ఉపదేశకులనుG1320గానుG1161 నియమించెను.

Till we all come in the unity of the faith, and of the knowledge of the Son of God, unto a perfect man, unto the measure of the stature of the fulness of Christ:
14

అందుG2443వలన మనమిక మీదట పసిపిల్లలమైG3516 యుండి, మనుష్యులG444 మాయోపాయములచేత వంచనతోనుG3834, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికిG417 కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడినప్రతిG3956

That we henceforth be no more children, tossed to and fro, and carried about with every wind of doctrine, by the sleight of men, and cunning craftiness, whereby they lie in wait to deceive;
15

ప్రేమగలిగిG26 సత్యముG226 చెప్పుచు క్రీస్తుG5547వలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.

But speaking the truth in love, may grow up into him in all things, which is the head, even Christ:
16

ఆయనG846 శిరస్సయిG2776 యున్నాడు, ఆయనG846నుండిG1537 సర్వG3956శరీరముG4983 చక్కగాG4822 అమర్చబడిG4883, తనలోనున్నG ప్రతిG1538 అవయవముG3313 తన తన పరిమాణముG3358 చొప్పునG2596 పనిచేయుచుండగాG4160 ప్రతిG1520 కీలువలన గలిగిన బలముG1753చేతG1223 అతుకబడిG860, ప్రేమG26యందు తనకుG1438 క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకుG4983 అభివృద్ధిG838 కలుగజేసికొనుచున్నది.

From whom the whole body fitly joined together and compacted by that which every joint supplieth, according to the effectual working in the measure of every part, maketh increase of the body unto the edifying of itself in love.
17

కాబట్టిG3767 అన్యజనులుG1484 నడుచుకొనునట్లుG4043 మీరికమీదటG5209 నడుచుకొనG4043వలదని ప్రభువుG2962నందుG1722 సాక్ష్యమిచ్చుG3143చున్నానుG3004.

This I say therefore, and testify in the Lord, that ye henceforth walk not as other Gentiles walk, in the vanity of their mind,
18

వారైతేG846 అంధకారమైనG4654 మనస్సుG2588గలవారై, తమ హృదయG2588 కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముG52చేత దేవునివలనG2316 కలుగు జీవముG2222లోనుండిG3588 వేరుపరచబడినవారై, తమ మనస్సు నకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.

Having the understanding darkened, being alienated from the life of God through the ignorance that is in them, because of the blindness of their heart:
19

వారు సిగ్గులేనివారైయుండిG766 నానావిధమైన అపవిత్రతనుG167 అత్యాశG4124తోG1722 జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.

Who being past feeling have given themselves over unto lasciviousness, to work all uncleanness with greediness.
20

అయితేG1489 మీరుG5210 యేసునుG2424గూర్చి వినిG191,

But ye have not so learned Christ;
21

ఆయనG846యందలి సత్యముG225 ఉన్నది ఉన్నట్టుగానే ఆయనG846 యందు ఉపదేశింపబడినవారైనG1321యెడల, మీరాలాగు క్రీస్తునుG5547 నేర్చుకొన్నవారుG3129కారుG3756.

If so be that ye have heard him, and have been taught by him, as the truth is in Jesus:
22

కావున మునుపటిG4387 ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైనG539 దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొనిG659

That ye put off concerning the former conversation the old man, which is corrupt according to the deceitful lusts;
23

మీG5216 చిత్తవృత్తియందు నూతనపరచబడినవారైG365,

And be renewed in the spirit of your mind;
24

నీతియుG1343 యథార్థమైనG225 భక్తియుగలవారై, దేవునిG2316 పోలికగా సృష్టింపబడినG2936 నవీనస్వభావమును ధరించుకొనవలెను.

And that ye put on the new man, which after God is created in righteousness and true holiness.
25

మనముG2070 ఒకరికొకరముG240 అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుటG5579 మాని ప్రతివాడునుG1538 తనG848 పొరుగువానితోG4139 సత్యమేG225 మాటలాడవలెనుG2980.

Wherefore putting away lying, speak every man truth with his neighbour: for we are members one of another.
26

కోపపడుడిG3710 గాని పాపముG264 చేయకుడిG3361; సూర్యుడG2246స్తమించువరకుG1931 మీG5216 కోపముG3950నిలిచియుండకూడదు.

Be ye angry, and sin not: let not the sun go down upon your wrath:
27

అపవాదిG1228కిG3588 చోటిG5117య్యకుడిG3383;

Neither give place to the devil.
28

దొంగిలువాడుG2813 ఇకమీదటG3371 దొంగిలకG2813 అక్కరG2192గలవానికిG5532 పంచిపెట్టుటకుG3330 వీలుకలుగు నిమిత్తము తన చేతులతోG5495 మంచిG18 పనిచేయుచుG2038 కష్టపడవలెనుG2038.

Let him that stole steal no more: but rather let him labour, working with his hands the thing which is good, that he may have to give to him that needeth.
29

వినువారికిG191 మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీG5216నోటG4750 రానియ్యకుడి.

Let no corrupt communication proceed out of your mouth, but that which is good to the use of edifying, that it may minister grace unto the hearers.
30

దేవునిG2316 పరిశుద్ధాG40త్మనుG4151 దుఃఖG3076పరచకుడిG3361; విమోచనG629దినముG2250వరకుG1519 ఆయనయందు మీరు ముద్రింపబడిG4972 యున్నారు.

And grieve not the holy Spirit of God, whereby ye are sealed unto the day of redemption.
31

సమస్తమైనG3956 ద్వేషముG3709, కోపముG2372, క్రోధముG3709, అల్లరిG2906, దూషణG988, సకలమైనG3956 దుష్టత్వముG2549 మీరుG5216 విసర్జించుడిG142.

Let all bitterness, and wrath, and anger, and clamour, and evil speaking, be put away from you, with all malice:
32

ఒకనిG240 యెడల ఒకడుG1519 దయG5543గలిగిG1096 కరుణాహృదయులైG2155 క్రీస్తుG5547నందుG1722 దేవుడుG2316 మిమ్మును క్షమించినG5483 ప్రకారముG2531 మీరునుG5213 ఒకరినొకరుG1438 క్షమించుడిG5483.

And be ye kind one to another, tenderhearted, forgiving one another, even as God for Christ's sake hath forgiven you.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.