Day 140
Day 141 : 1 రాజులు 12-13 & ఎఫెసీయులకు 5-6
Day 142

1 రాజులు అధ్యాయము 12

1

రెహబామునకుH7346 పట్టాభిషేకము చేయుటకుH4427 ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 షెకెమునకుH7927 రాగాH935 రెహబాముH7346 షెకెమునకుH7927 పోయెనుH1980.

And Rehoboam went to Shechem: for all Israel were come to Shechem to make him king.
2

నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 రాజైనH4428 సొలొమోనుH8010 నొద్దనుండిH4480 పారిపోయిH1272 ఐగుప్తులోH4714 నివాసము చేయుచుండెనుH3427; యరొబాముH3379 ఇంకH5750 ఐగుప్తులోనేయుండిH4714 ఆ సమాచారము వినెనుH8085.

And it came to pass, when Jeroboam the son of Nebat, who was yet in Egypt, heard of it, (for he was fled from the presence of king Solomon, and Jeroboam dwelt in Egypt;)
3

జనులు అతని పిలువH7121నంపగాH7971 యరొబామునుH3379 ఇశ్రాయేలీయులH3478 సమాజH6951మంతయునుH3605 వచ్చిH935 రెహబాముH7346తోH413 నీలాగు మనవి చేసిరిH1696.

That they sent and called him. And Jeroboam and all the congregation of Israel came, and spake unto Rehoboam, saying,
4

నీ తండ్రిH1 బరువైనH3515 కాడినిH5923 మామీదH5921 ఉంచెనుH5414; నీ తండ్రిH1 నియమించిన కఠినమైనH7186 దాస్యమునుH5656 మామీదH5921 అతడు ఉంచినH5414 బరువైనH3515 కాడినిH5923 నీవుH859 చులకన చేసినH7043యెడల మేము నీకు సేవచేయుదుముH5647.

Thy father made our yoke grievous: now therefore make thou the grievous service of thy father, and his heavy yoke which he put upon us, lighter, and we will serve thee.
5

అందుకు రాజుH4428 మీరు వెళ్లిH1980 మూడుH7969 దినములైనH3117 తరువాత నాయొద్దకుH413 తిరిగి రండనిH7725 సెలవియ్యగాH559 జనులుH5971 వెళ్లిపోయిరిH1980.

And he said unto them, Depart yet for three days, then come again to me. And the people departed.
6

అప్పుడు రాజైనH4428 రెహబాముH7346 తన తండ్రియైనH1 సొలొమోనుH8010 బ్రదికిH2416యున్నప్పుడుH1961 అతని సముఖమందుH6440 సేవచేసినH5975 పెద్దలH2205తోH854 ఆలోచన చేసిH3289H2088 జనులకుH5971 ఏమి ప్రత్యుH7725త్తరమిచ్చెదననిH1697 వారి నడుగగాH3289

And king Rehoboam consulted with the old men, that stood before Solomon his father while he yet lived, and said, How do ye advise that I may answer this people?
7

వారు ఈ దినముననేH3117 నీవు ఈH2088 జనులకుH5971 దాసుడH5650వైH1961 వారికి సేవచేసిH5647 మృదువైనH2896 మాటలతోH1697 వారికి ప్రత్యుత్తరమిచ్చినH6030యెడల వారు సదాH3605కాలముH3117 నీకు దాసుH5650లగుదుH1961రనిరిH559.

And they spake unto him, saying, If thou wilt be a servant unto this people this day, and wilt serve them, and answer them, and speak good words to them, then they will be thy servants for ever.
8

అయితే అతడు పెద్దలుH2205 తనతో చెప్పిన ఆలోచననుH6098 నిర్లక్ష్యపెట్టిH5800, తనతో కూడH854 పెరిగినH1431 ¸యవనులనుH3206 పిలిచి ఆలోచన నడిగిH3289, వారికీలాగుH834 ప్రశ్నవేసెనుH3289

But he forsook the counsel of the old men, which they had given him, and consulted with the young men that were grown up with him, and which stood before him:
9

మామీదH5921 నీ తండ్రిH1 యుంచినH5414 కాడినిH5923 చులకన చేయుడనిH7043 నాతో చెప్పుకొనినH1696 యీH2088 జనులకుH5971 ప్రత్యుH7725త్తరమిచ్చుటకుH1697H4100 ఆలోచనH3289 మీరుH859 చెప్పుదురుH559?

And he said unto them, What counsel give ye that we may answer this people, who have spoken to me, saying, Make the yoke which thy father did put upon us lighter?
10

అప్పుడుH3541 అతనితో కూడH854 ఎదిగినH1431 ఆ ¸యవనస్థులుH3206 ఈ ఆలోచన చెప్పిరిH1696 నీ తండ్రిH1 మా కాడినిH5923 బరువైనదిగాH3513 చేసెను గాని నీవుH859 దానినిH834 చులకనగా చేయవలెననిH7043 నీతోH413 చెప్పుకొనినH1696 యీH2088 జనులకుH5971 ఈలాగుH3541 ఆజ్ఞ ఇమ్ముH559 నా తండ్రిH1 నడుముH4975కంటెH4480 నా చిటికెన వ్రేలుH6995 పెద్దదిగా ఉండునుH5666.

And the young men that were grown up with him spake unto him, saying, Thus shalt thou speak unto this people that spake unto thee, saying, Thy father made our yoke heavy, but make thou it lighter unto us; thus shalt thou say unto them, My little finger shall be thicker than my father's loins.
11

నా తండ్రిH1 మీమీదH5921 బరువైనH3515 కాడినిH5923 పెట్టెనుH6006 సరే, నేనుH589 ఆ కాడినిH5923 ఇంకH3254 బరువుగా చేయుదునుH3515; నా తండ్రిH1 చబుకులతోH7752 మిమ్మును శిక్షించెనుH3256సరే, నేనుH589 కొరడాలతోH6137 మిమ్మును శిక్షించుదునుH3256.

And now whereas my father did lade you with a heavy yoke, I will add to your yoke: my father hath chastised you with whips, but I will chastise you with scorpions.
12

మూడవH7992 దినమందుH3117 నాయొద్దకుH413 రండనిH935 రాజుH4428 నిర్ణయము చేసిH1696యున్నట్లుH834 యరొబామునుH3379 జనుH5971లందరునుH3605 మూడవH7992 దినమునH3117 రెహబాముH7346 నొద్దకుH413 వచ్చిరిH7725.

So Jeroboam and all the people came to Rehoboam the third day, as the king had appointed, saying, Come to me again the third day.
13

అప్పుడు రాజుH4428 పెద్దలుH2205 చెప్పిన ఆలోచననుH6098 నిర్లక్ష్యపెట్టిH5800 ¸యవనులుH3206 చెప్పిన ఆలోచనH6098చొప్పునH834 వారికి కఠినముగాH7186 ప్రత్యుత్తరమిచ్చిH6030 యిట్లు ఆజ్ఞాపించెనుH3289

And the king answered the people roughly, and forsook the old men's counsel that they gave him;
14

నా తండ్రిH1 మీ కాడినిH5923 బరువుగా చేసెనుH3513 గాని నేనుH589 మీ కాడినిH5923 మరిH3254 బరువుగా చేయుదునుH3513, నా తండ్రిH1 చబుకులతోH7752 మిమ్మును శిక్షించెనుH3256 గాని నేనుH589 కొరడాలతోH6137 మిమ్మును శిక్షించుదునుH3256.

And spake to them after the counsel of the young men, saying, My father made your yoke heavy, and I will add to your yoke: my father also chastised you with whips, but I will chastise you with scorpions.
15

జనులుH5971 చేసిన మనవిని రాజుH4428 ఈ ప్రకారము అంగీకరింH8085పక పోయెనుH3808. షిలోనీయుడైనH7888 అహీయాH281ద్వారాH3027 నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379తోH413 తాను పలికించినH1696 మాటH1697 నెరవేర్చవలెననిH6965 యెహోవాH3068 ఈలాగునH5438 జరిగించెనుH1961.

Wherefore the king hearkened not unto the people; for the cause was from the LORD, that he might perform his saying, which the LORD spake by Ahijah the Shilonite unto Jeroboam the son of Nebat.
16

కాబట్టి ఇశ్రాయేలుH3478వారందరునుH3605 రాజుH4428 తమ విన్నపమునుH1697 వినH8085లేదనిH3808 తెలిసికొనిH7200 రాజుH4428కీలాగు ప్రత్యుత్తరమిచ్చిరిH7725 దావీదులోH1732 మాకు భాగH2506మేదిH4100? యెష్షయిH3448 కుమారునియందుH1121 మాకు స్వాస్థ్యముH5159 లేదుH3808; ఇశ్రాయేలువారలారాH3478, మీమీ గుడారములకుH168 పోవుడి; దావీదుH1732 సంతతివారలారాH1004, మీ వారిని మీరే చూచుకొనుడిH7200 అని చెప్పిH559 ఇశ్రాయేలువారుH3478 తమ గుడారములకుH168 వెళ్లిపోయిరిH1980.

So when all Israel saw that the king hearkened not unto them, the people answered the king, saying, What portion have we in David? neither have we inheritance in the son of Jesse: to your tents, O Israel: now see to thine own house, David. So Israel departed unto their tents.
17

అయితే యూదాH3063 పట్ణణములలోనున్నH5892 ఇశ్రాయేలుH3478వారినిH1121 రెహబాముH7346 ఏలెనుH4427.

But as for the children of Israel which dwelt in the cities of Judah, Rehoboam reigned over them.
18

తరువాత రాజైనH4428 రెహబాముH7346 వెట్టిపనిH4522 వారిమీదH5921 అధికారియైన అదోరామునుH151 పంపగాH7971 ఇశ్రాయేలుH3478వారందరునుH3605 రాళ్లతోH68 అతని కొట్టినందునH7275 అతడు మరణమాయెనుH4191, కాబట్టి రాజైనH4428 రెహబాముH7346 యెరూషలేమునకుH3389 పారిపోవలెననిH5127 తన రథముమీదH4818 త్వరగాH553 ఎక్కెనుH5927.

Then king Rehoboam sent Adoram, who was over the tribute; and all Israel stoned him with stones, that he died. Therefore king Rehoboam made speed to get him up to his chariot, to flee to Jerusalem.
19

ఈ ప్రకారము ఇశ్రాయేలువారుH3478 నేటిH3117వరకుH5704 జరుగుచున్నట్లు దావీదుH1732 సంతతివారిమీదH1004 తిరుగుబాటు చేసిరిH6586.

So Israel rebelled against the house of David unto this day.
20

మరియు యరొబాముH3379 తిరిగి వచ్చెననిH7725 ఇశ్రాయేలుH3478 వారందరుH3605 వినిH8085, సమాజముగాH5712 కూడి, అతని పిలువH7121నంపించిH7971 ఇశ్రాయేలుH3478వారందరిH3605 మీదH5921 రాజుగా అతనికి పట్టాభిషేకముH4427 చేసిరి; యూదాH3063 గోత్రీయులుH7626 తప్పH905 దావీదుH1732 సంతతివారినిH1004 వెంబడించినH310 వారెవరును లేకపోయిరిH3808.

And it came to pass, when all Israel heard that Jeroboam was come again, that they sent and called him unto the congregation, and made him king over all Israel: there was none that followed the house of David, but the tribe of Judah only.
21

రెహబాముH7346 యెరూషలేమునకుH3389 వచ్చినH935 తరువాత ఇశ్రాయేలువారితోH3478 యుద్ధముచేసిH3898, రాజ్యముH4410 సొలొమోనుH8010 కుమారుడైనH1121 రెహబాముH7346 అను తనకు మరల వచ్చునట్లుH7725 చేయుటకై యూదాH3063వారందరిలోH3605 నుండియుH4480 బెన్యామీనుH1144 గోత్రీయులలోH7626నుండియు యుద్ధH4421 ప్రవీణులైనH6213 లక్షయెనుబదిH8084 వేలమందినిH505 పోగు చేసెనుH977.

And when Rehoboam was come to Jerusalem, he assembled all the house of Judah, with the tribe of Benjamin, an hundred and fourscore thousand chosen men, which were warriors, to fight against the house of Israel, to bring the kingdom again to Rehoboam the son of Solomon.
22

అంతట దేవునిH430 వాక్కుH1697 దైవజనుడగుH376 షెమయాH8098కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

But the word of God came unto Shemaiah the man of God, saying,
23

నీవు సొలొమోనుH8010 కుమారుడునుH1121 యూదాH3063 రాజునైనH4428 రెహబాముH7346తోనుH413 యూదాH3063వారంH1004దరిH3605తోనుH413 బెన్యామీనీయుH1144లందరిH3605తోనుH413 శేషించినH3499వారందరితోనుH5971 ఇట్లనుముH559

Speak unto Rehoboam, the son of Solomon, king of Judah, and unto all the house of Judah and Benjamin, and to the remnant of the people, saying,
24

యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541 జరిగినది నావలననేH854 జరిగెనుH1961; మీరు ఇశ్రాయేలుH3478వారగుH1121 మీ సహోదరులతోH251 యుద్ధము చేయుటకుH3898 వెళ్లH5927H3808, అందరునుH3605 మీ యిండ్లకుH1004 తిరిగి పోవుడిH7725. కాబట్టి వారు యెహోవాH3068 మాటకుH1697 లోబడిH8085 దానినిబట్టిH3588 యుద్ధమునకు పోకH1980 నిలిచిరి.

Thus saith the LORD, Ye shall not go up, nor fight against your brethren the children of Israel: return every man to his house; for this thing is from me. They hearkened therefore to the word of the LORD, and returned to depart, according to the word of the LORD.
25

తరువాత యరొబాముH3379 ఎఫ్రాయిముH669 మన్యమందుH2022 షెకెమనుH7927 పట్టణము కట్టించిH1129 అచ్చటH8033 కాపురముండిH3427 అచ్చటH8033 నుండిH4480 బయలుదేరిH3318 పెనూయేలునుH6439 కట్టించెనుH1129.

Then Jeroboam built Shechem in mount Ephraim, and dwelt therein; and went out from thence, and built Penuel.
26

H2088 జనులుH5971 యెరూషలేమునందున్నH3389 యెహోవాH3068 మందిరమందుH1004 బలులుH2077 అర్పించుటకుH6213 ఎక్కిపోవుచుండినH5927యెడలH518H2088 జనులH5971 హృదయముH3820 యూదాH3063రాజైనH4428 రెహబాముH7346 అను తమ యజమానునిH113 తట్టుH413 తిరుగునుH7725; అప్పుడు వారు నన్ను చంపిH2026 యూదాH3063 రాజైనH4428 రెహబాముH7346నొద్దH413 మరల చేరుదురుH7725; రాజ్యముH4467 మరలH7725 దావీదుH1732 సంతతివారిదగునుH1004 అనిH559

And Jeroboam said in his heart, Now shall the kingdom return to the house of David:
27

యరొబాముH7346 తన హృదయమందుH3820 తలంచి

If this people go up to do sacrifice in the house of the LORD at Jerusalem, then shall the heart of this people turn again unto their lord, even unto Rehoboam king of Judah, and they shall kill me, and go again to Rehoboam king of Judah.
28

ఆలోచనచేసిH3289 రెండుH8147 బంగారపుH2091 దూడలుH5695 చేయించిH6213, జనులనుH5971 పిలిచిH5927 యెరూషలేమునకుH3389 పోవుటH5927 మీకు బహు కష్టముH7227;

Whereupon the king took counsel, and made two calves of gold, and said unto them, It is too much for you to go up to Jerusalem: behold thy gods, O Israel, which brought thee up out of the land of Egypt.
29

ఇశ్రాయేలువారలారాH3478, ఐగుప్తుH4714 దేశములోH776నుండిH4480 మిమ్మును రప్పించినH5927 మీ దేవుడుH430 ఇవే అని చెప్పిH559, ఒకటిH259 బేతేలునందునుH1008, ఒకటిH259 దానునందునుH1835 ఉంచెనుH5414.

And he set the one in Bethel, and the other put he in Dan.
30

దానుH1835వరకుH5704 ఈ రెంటిలో ఒకదానినిH259 జనులుH5971 పూజించుటవలన రాజుH4428 చేసిన కార్యముH1697 పాపమునకుH2403 కారణమాయెనుH1961.

And this thing became a sin: for the people went to worship before the one, even unto Dan.
31

మరియు అతడు ఉన్నత స్థలములనుH1116 కట్టించి మందిరముగాH1004 ఏర్పరచిH6213, లేవీH3878యులుH1121 కాని సాధారణమైనH7098వారిలో కొందరినిH4480 యాజకులుగాH3548 నియమించెనుH6213.

And he made an house of high places, and made priests of the lowest of the people, which were not of the sons of Levi.
32

మరియు యరొబాముH3379 యూదాదేశమందుH3063 జరుగుH6213 ఉత్సవమువంటిH2282 ఉత్సవమునుH2282 ఎనిమిదవH8066 మాసముH2320 పదుH6240నైదవH2568 దినమందుH3117 జరుప నిర్ణయించిH6213, బలిపీఠముH4196మీదH5921 బలులుH2076 అర్పించుచు వచ్చెనుH5927. ఈ ప్రకారముH3651 బేతేలునందునుH1008 తాను చేయించినH6213 దూడలకుH5695 బలులుH2076 అర్పించుచుండెనుH5927. మరియు తాను చేయించినH6213 యున్నతమైన స్థలమునకుH1116 యాజకులనుH3548 బేతేలునంH1008దుంచెనుH5975.

And Jeroboam ordained a feast in the eighth month, on the fifteenth day of the month, like unto the feast that is in Judah, and he offered upon the altar. So did he in Bethel, sacrificing unto the calves that he had made: and he placed in Bethel the priests of the high places which he had made.
33

ఈ ప్రకారము అతడు యోచించినH908దానినిబట్టిH834 యెనిమిదవH8066 మాసముH2320 పదుH6240నైదవH2568 దినమందుH3117 బేతేలులోH1008 తాను చేయించినH6213 బలిపీఠముH4196మీదH5921 బలులు అర్పించుచు వచ్చెనుH5927; మరియు ఇశ్రాయేలుH3478వారికిH1121 ఒక ఉత్సవమునుH2282 నిర్ణయించిH6213 ధూపము వేయుటకైH6999 తానే బలిపీఠముH4196 ఎక్కెనుH5927.

So he offered upon the altar which he had made in Bethel the fifteenth day of the eighth month, even in the month which he had devised of his own heart; and ordained a feast unto the children of Israel: and he offered upon the altar, and burnt incense.

1 రాజులు అధ్యాయము 13

1

అంతట దైవH430జనుడైన యొకడుH376 యెహోవాచేతH3068 సెలవు నొందిH1697 యూదాH3063దేశమునుండిH4480 బేతేలుH1008నకుH413 వచ్చెనుH935. ధూపము వేయుటకైH6999 యరొబాముH3379 ఆ బలిపీఠముH4196నొద్దH5921 నిలిచి యుండగాH5975

And, behold, there came a man of God out of Judah by the word of the LORD unto Bethel: and Jeroboam stood by the altar to burn incense.
2

ఆ దైవH430జనుడుH376 యెహోవాH3068 ఆజ్ఞచేత బలిపీఠమునకుH4196 ఈ మాటH1697 ప్రకటనచేసెనుH559 బలిపీఠమాH4196 బలిపీఠమాH4196, యెహోవాH3068 సెలవిచ్చునH559 దేమనగాH3541 దావీదుH1732 సంతతిలోH1004 యోషీయాH2977 అను నొక శిశువుH1121 పుట్టునుH3205; నీమీదH5921 ధూపము వేసినH6999 ఉన్నత స్థలముయొక్కH1116 యాజకులనుH3548 అతడు నీమీదH5921 అర్పించునుH2076; అతడు మనుష్యH120 శల్యములనుH6106 నీమీదH5921 దహనము చేయునుH8313.

And he cried against the altar in the word of the LORD, and said, O altar, altar, thus saith the LORD; Behold, a child shall be born unto the house of David, Josiah by name; and upon thee shall he offer the priests of the high places that burn incense upon thee, and men's bones shall be burnt upon thee.
3

ఈ బలిపీఠముH4196 బద్దలై పోయిH7167 దానిమీదH5921నున్నH834 బుగ్గి ఒలికి పోవుటయేH1880 యెహోవాH3068 ఇచ్చు సూచనH4159 అని చెప్పిH559H1931 దినమునH3117 ఆ ప్రవక్త సూచనH4159 యొకటి యిచ్చెనుH5414.

And he gave a sign the same day, saying, This is the sign which the LORD hath spoken; Behold, the altar shall be rent, and the ashes that are upon it shall be poured out.
4

బేతేలునందున్నH1008 బలిపీఠమునుH4196గూర్చిH5921 ఆ దైవH430జనుడుH376 ప్రకటించిన మాటH1697 రాజైనH4428 యరొబాముH3379 వినిH8085, బలిపీఠముH4196మీదH5921నుండిH4480 తన చెయ్యిH3027 చాపిH7971, వానిని పట్టుకొనుమనిH8610 చెప్పగాH559 అతడు చాపినH7971 చెయ్యిH3027 యెండిపోయెనుH3001; దానిని వెనుకకు తీసికొనుటకుH7725 అతనికి శక్తిH3201లేకపోయెనుH3808.

And it came to pass, when king Jeroboam heard the saying of the man of God, which had cried against the altar in Bethel, that he put forth his hand from the altar, saying, Lay hold on him. And his hand, which he put forth against him, dried up, so that he could not pull it in again to him.
5

మరియు యెహోవాH3068 సెలవు ప్రకారముH1697 దైవH430జనుH376డిచ్చినH5414 సూచనచొప్పునH4159 బలిపీఠముH4196 బద్దలుకాగాH8210 బుగ్గిH1880 దానిమీదనుండిH4480 ఒలికిపోయెనుH7167.

The altar also was rent, and the ashes poured out from the altar, according to the sign which the man of God had given by the word of the LORD.
6

అప్పుడు రాజుH4428 నా చెయ్యిH3027 మునుపటివలెH7223 బాగగునట్లుH7725 నీ దేవుడైనH430 యెహోవాH3068 సముఖమందుH6440 నాకొరకుH1157 వేడుకొనుమనిH6419 ఆ దైవH430జనునిH376 బతిమాలుకొనగాH2470, దైవH430జనుడుH376 యెహోవానుH3068 బతిమాలుకొనెనుH2470 గనుక రాజుH4428 చెయ్యిH3027 మరల బాగైH7725 మునుపటివలెH7223 ఆయెనుH1961.

And the king answered and said unto the man of God, Intreat now the face of the LORD thy God, and pray for me, that my hand may be restored me again. And the man of God besought the LORD, and the king's hand was restored him again, and became as it was before.
7

అప్పుడు రాజుH4428 నీవు నా యింటికిH1004 వచ్చిH935 అలసట తీర్చుకొనుముH5582, నీకు బహుమతిH4991 ఇచ్చెదననిH5414 ఆ దైవH430జనునిH376తోH413 చెప్పగాH1696

And the king said unto the man of God, Come home with me, and refresh thyself, and I will give thee a reward.
8

దైవH430జనుడుH376 రాజుH4428తోH413 ఇట్లనెనుH559 నీ యింటిలోH1004 సగముH2677 నీవు నాకిచ్చిననుH5414 నీతోకూడH5973 నేను లోపలికి రాH935నుH3808; ఈH2088 స్థలమందుH4725 నేను అన్నH3899పానములుH8354 పుచ్చుకొననుH3808;

And the man of God said unto the king, If thou wilt give me half thine house, I will not go in with thee, neither will I eat bread nor drink water in this place:
9

అన్నH3899పానములుH4325 పుచ్చుకొన వద్దనియుH3808, నీవు వచ్చినH1980 మార్గమునH1870 తిరిగి పోH7725వద్దనియుH3808 యెహోవాH3068 వాక్కుచేతH1697 నాకు సెలవాయెననిH6680 రాజుH4428తోH413 అనెనుH559.

For so was it charged me by the word of the LORD, saying, Eat no bread, nor drink water, nor turn again by the same way that thou camest.
10

అంతట అతడు తాను బేతేలుH1008నకుH413 వచ్చినH935 మార్గమునH1870 వెళ్లH1980H3808 మరియొకH312 మార్గమునH1870 తిరిగిపోయెనుH7725.

So he went another way, and returned not by the way that he came to Bethel.
11

బేతేలులోH1008 ప్రవక్తయగుH5030 ఒకH259 ముసలివాడుH2205 కాపురముండెనుH3427. ఇతని కుమారులలోH1121 ఒకడు వచ్చిH935 బేతేలులోH1008 దైవH430జనుడుH376 ఆ దినమునH3117 చేసినH6213 క్రియలH4639న్నిటినిH3605, అతడు రాజుH4428తోH413 పలికినH5608 మాటH4639లన్నిటినిH3605 తమ తండ్రిH1తోH413 తెలియజెప్పగాH5608

Now there dwelt an old prophet in Bethel; and his sons came and told him all the works that the man of God had done that day in Bethel: the words which he had spoken unto the king, them they told also to their father.
12

వారి తండ్రిH1 అతడు ఏH335 మార్గమునH1870 వెళ్లిపోయెననిH1980 వారినడిగెనుH1696; అంతట అతని కుమారులుH1121 యూదాH3063దేశములోనుండిH4480 వచ్చినH935 దైవH430జనుడుH376H834 మార్గమునH1870 వెళ్లిపోయినదిH1980 తెలిపిరిH7200.

And their father said unto them, What way went he? For his sons had seen what way the man of God went, which came from Judah.
13

పిమ్మట అతడు తన కుమారులనుH1121 పిలిచి నాకొరకు గాడిదకుH2543 గంతకట్టుడనిH2280 చెప్పగాH559 వారు అతని కొరకు గాడిదకుH2543 గంతకట్టిరిH2280. అతడు దానిమీదH5921 ఎక్కిH7392 దైవH430జనునిH376 కనుగొనవలెనని పోయి

And he said unto his sons, Saddle me the ass. So they saddled him the ass: and he rode thereon,
14

మస్తకివృక్షముH424 క్రిందH8478 అతడు కూర్చుండగాH3427 చూచిH4672 యూదాH3063దేశములోనుండిH4480 వచ్చినH935 దైవH430జనుడవుH376 నీవేనాH859? అని అడుగగాH559 అతడు నేనేH589 అనెనుH559.

And went after the man of God, and found him sitting under an oak: and he said unto him, Art thou the man of God that camest from Judah? And he said, I am.
15

అప్పుడు అతడు నా యింటికిH1004 వచ్చిH1980 భోజనముH3899 చేయుH398మనగాH559

Then he said unto him, Come home with me, and eat bread.
16

అతడు నేను నీతోకూడH854 మరలిH7725 రాజాలను, నీ యింటH1004 ప్రవేశింH935పనుH3808, మరియు నీతో కలిసిH854H2088 స్థలమందుH4725 అన్నH3899పానములుH4325 పుచ్చుH398కొననుH3808

And he said, I may not return with thee, nor go in with thee: neither will I eat bread nor drink water with thee in this place:
17

నీవు అచ్చటH8033 అన్నH3899పానములుH4325 పుచ్చుకొనH398వద్దనియుH3808, నీవు వచ్చినH1980 మార్గముH1870H834 పోవుటకుH1980 తిరుగH7725వద్దనియుH3808 యెహోవాH3068 వాక్కుచేతH1697 నాకు సెలవాయెననిH3588 చెప్పెనుH1697.

For it was said to me by the word of the LORD, Thou shalt eat no bread nor drink water there, nor turn again to go by the way that thou camest.
18

అందుకతడు నేనునుH589 నీవంటి ప్రవక్తనేH5030; మరియు దేవదూతH4397 యొకడు యెహోవాచేతH3068 సెలవుపొందిH1696 అన్నH3899పానములుH4325 పుచ్చుకొనుటకైH398 అతని నీ యింటిH1004కిH413 తోడుకొనిH854 రమ్మనిH7725 నాతో చెప్పెననిH559 అతనితో అబద్ధమాడగాH3584

He said unto him, I am a prophet also as thou art; and an angel spake unto me by the word of the LORD, saying, Bring him back with thee into thine house, that he may eat bread and drink water. But he lied unto him.
19

అతడు తిరిగిH7725 అతనితోకూడH854 మరలి పోయి అతని యింటH1004 అన్నH3899పానములుH4325 పుచ్చుకొనెనుH398.

So he went back with him, and did eat bread in his house, and drank water.
20

వారుH1992 భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చినH7725 ఆ ప్రవక్తకుH5030 యెహోవాH3068 వాక్కుH1697 ప్రత్యక్షమాయెనుH1961.

And it came to pass, as they sat at the table, that the word of the LORD came unto the prophet that brought him back:
21

అంతట అతడు యూదాH3063దేశములోనుండిH4480 వచ్చినH935 దైవH430జనునిH376 పిలిచిH7121 యెహోవాH3068 ఈలాగునH3541 ఆజ్ఞ ఇచ్చుచున్నాడుH559 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకు ఆజ్ఞాపించినH6680 దానిని గైకొH8104నకH3808

And he cried unto the man of God that came from Judah, saying, Thus saith the LORD, Forasmuch as thou hast disobeyed the mouth of the LORD, and hast not kept the commandment which the LORD thy God commanded thee,
22

ఆయన సెలవిచ్చిన నోటి మాటH6310 మీద తిరుగబడిH7725 నీవు వెనుకకు వచ్చి, నీవు అచ్చటH8033 అన్నH3899 పానములుH4325 పుచ్చుకొనH398వలదనిH3808 ఆయన సెలవిచ్చిన స్థలమునH4725 భోజనముH3899 చేసియున్నావుH398 గనుక, నీ కళేబరముH5038 నీ పితరులH1 సమాధిH6913లోనికిH413 రాH935కపోవుననిH3808 యెలుగెత్తి చెప్పెనుH1696.

But camest back, and hast eaten bread and drunk water in the place, of the which the LORD did say to thee, Eat no bread, and drink no water; thy carcase shall not come unto the sepulchre of thy fathers.
23

అంతట వారు అన్నH3899పానములుH4325 పుచ్చుకొనినH398 తరువాతH310 అచ్చటి ప్రవక్తH5030 తాను వెనుకకు తోడుకొని వచ్చినH7725 ఆ ప్రవక్తకుH5030 గాడిదమీదH2543 గంత కట్టించెనుH2280.

And it came to pass, after he had eaten bread, and after he had drunk, that he saddled for him the ass, to wit, for the prophet whom he had brought back.
24

అతడు బయలుదేరి మార్గమునH1870 పోవుచుండగాH1980 ఒక సింహముH738 అతనికి ఎదురుపడిH4672 అతని చంపెనుH4191. అతని కళేబరముH5038 మార్గమందుH1870 పడిH7993యుండగాH1961 గాడిదH2543 దాని దగ్గరH681 నిలిచియుండెనుH5975, సింహమునుH738 శవముH5038దగ్గరH681 నిలిచి యుండెనుH5975.

And when he was gone, a lion met him by the way, and slew him: and his carcase was cast in the way, and the ass stood by it, the lion also stood by the carcase.
25

కొందరు మనుష్యులుH376 ఆ చోటికి వచ్చిH5674 శవముH5038 మార్గమందుH1870 పడియుండుటయుH7993, సింహముH738 శవముH5038దగ్గరH681 నిలిచియుండుటయుH5975 చూచిH7200, ఆ ముసలిH2205ప్రవక్తH5030 కాపురమున్నH3427 పట్టణమునకుH5892 వచ్చిH935 ఆ వర్తమానము తెలియజేసిరిH1696.

And, behold, men passed by, and saw the carcase cast in the way, and the lion standing by the carcase: and they came and told it in the city where the old prophet dwelt.
26

మార్గములోH1870నుండిH4480 అతని తోడుకొని వచ్చినH7725 ఆ ప్రవక్తH5030 ఆ వర్తమానము వినినప్పుడుH8085 యెహోవాH3068 మాటనుH6310 ఆలకింపకH4784 తిరుగబడిన దైవH430జనుడుH376 ఇతడేH1931; యెహోవాH3068 సింహమునకుH738 అతని అప్పగించిH5414 యున్నాడు; యెహోవాH3068 సెలవిచ్చినH1697 ప్రకారము అది అతని చీల్చిH7665 చంపెనుH4191 అని పలికిH1696

And when the prophet that brought him back from the way heard thereof, he said, It is the man of God, who was disobedient unto the word of the LORD: therefore the LORD hath delivered him unto the lion, which hath torn him, and slain him, according to the word of the LORD, which he spake unto him.
27

తన కుమారులనుH1121 పిలిచిH7121 గాడిదకుH2543 నాకొరకు గంత కట్టుడనిH2280 చెప్పెనుH559. వారు అతనికొరకు గంత కట్టినప్పుడుH2280

And he spake to his sons, saying, Saddle me the ass. And they saddled him.
28

అతడు పోయిH1980 అతని శవముH5038 మార్గమందుH1870 పడియుండుటయుH7993, గాడిదయుH2543 సింహమునుH738 శవముH5038దగ్గరH681 నిలిచిH5975 యుండుటయు, సింహముH738 గాడిదనుH2543 చీల్చిH7665వేయకH3808 శవమునుH5038 తినH398H3808 యుండుటయు చూచిH4672

And he went and found his carcase cast in the way, and the ass and the lion standing by the carcase: the lion had not eaten the carcase, nor torn the ass.
29

దైవH430జనునిH376 శవముH5038 ఎత్తిH5375 గాడిదH2543మీదH413 వేసికొనిH5117 తిరిగి వచ్చెనుH7725. ఈ ప్రకారము ఆ ముసలిH2205 ప్రవక్తH5030 అంగలార్చుటకునుH5594 సమాధిలోH6913 శవమునుH5038 పెట్టుటకునుH6912 పట్టణముH5892నకుH413 వచ్చెనుH935.

And the prophet took up the carcase of the man of God, and laid it upon the ass, and brought it back: and the old prophet came to the city, to mourn and to bury him.
30

అతడు తన సమాధిలోH6913 ఆ శవమునుH5038 పెట్టగాH5117 జనులు కటకటాH1945 నా సహోదరుడాH251 అని యేడ్చిరిH5594.

And he laid his carcase in his own grave; and they mourned over him, saying, Alas, my brother!
31

మరియు ఇతడు సమాధిలోH6913 శవమును పెట్టిH6912 నేను మరణమైనప్పుడుH4191 దైవH430జనుడైనH376 యితడు పెట్టబడినH6912 సమాధిలోH6913 నన్ను పాతిపెట్టుడిH6912; నా శల్యములనుH6106 అతని శల్యముH6106దగ్గరH681 ఉంచుడిH5117,

And it came to pass, after he had buried him, that he spake to his sons, saying, When I am dead, then bury me in the sepulchre wherein the man of God is buried; lay my bones beside his bones:
32

యెహోవాH3068 మాటనుబట్టిH1697 బేతేలులోనున్నH1008 బలిపీఠమునకుH4196 విరోధముగానుH5921, షోమ్రోనుH8111 పట్టణములోH5892నున్నH834 ఉన్నత స్థలములలోనిH1004 మందిరముH1004లన్నిటికిH3605 విరోధముH5921 గాను, అతడు ప్రకటించినదిH1697 అవశ్యముగా సంభవించుననిH1961 తన కుమారులతో చెప్పెనుH7121.

For the saying which he cried by the word of the LORD against the altar in Bethel, and against all the houses of the high places which are in the cities of Samaria, shall surely come to pass.
33

H2088 సంగతియైనH1697 తరువాతH310 యరొబాముH3379 తన దుర్మాH7451ర్గమునుH1870 విడిచిH7725పెట్టకH3808, సామాన్యH7098జనులలోH5971 కొందరినిH4480 ఉన్నత స్థలములకుH1116 యాజకులుగాH3548 నియమించెనుH6213. తనకిష్టులైనH255 వారిని యాజకులుగాH3548 ప్రతిష్ఠించిH4390 వారిని ఉన్నత స్థలములకుH1116 యాజకులుగాH3548 నియమించెనుH1961.

After this thing Jeroboam returned not from his evil way, but made again of the lowest of the people priests of the high places: whosoever would, he consecrated him, and he became one of the priests of the high places.
34

యరొబాముH3379 సంతతివారినిH1004 నిర్మూలము చేసిH3582 భూమిమీదH127 ఉండకుండH4480 నశింపజేయునట్లుగాH8045 ఇదిH2088 వారికి పాపH2403కారణH1697మాయెనుH1961.

And this thing became sin unto the house of Jeroboam, even to cut it off, and to destroy it from off the face of the earth.

ఎఫెసీయులకు అధ్యాయము 5

1

కావున మీరుG3767 ప్రియులైనG27 పిల్లలG5043వలెG5613 దేవునిG2316పోలి నడుచుకొనుడిG3402.

Be ye therefore followers of God, as dear children;
2

క్రీస్తుG5547 మిమ్మునుG2248 ప్రేమించిG25, పరిమళG2175 వాసనగాG3744 ఉండుటకు మనG2257కొరకుG5228 తన్నుతానుG1438 దేవునికిG2316అర్పణముగానుG4376 బలిగానుG2378 అప్పగించుకొనెనుG3860; ఆలాగుననే మీరును ప్రేమG26గలిగిG1722 నడుచుకొనుడిG4043.

And walk in love, as Christ also hath loved us, and hath given himself for us an offering and a sacrifice to God for a sweetsmelling savour.
3

మీG5213లోG1722 జారత్వమేG4202 గానిG1161, యేG2532 విధమైనG3956 అపవిత్రతయేG167 గానిG1161, లోభత్వమేG4124గానిG2228, వీటి పేరైననుG3687 ఎత్తకూడదుG3366, ఇదే పరిశుద్ధులకుG40 తగినదిG4241.

But fornication, and all uncleanness, or covetousness, let it not be once named among you, as becometh saints;
4

కృతజ్ఞతావచనమేG2169 మీరుచ్చరింపవలెను గానిG235 మీరు బూతులైననుG151, పోకిరిమాటలైననుG3473, సరసోక్తులైననుG2160 ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.

Neither filthiness, nor foolish talking, nor jesting, which are not convenient: but rather giving of thanks.
5

వ్యభిచారిG4123యైననుG2228, అపవిత్రుడైననుG169, విగ్రహారాధికుడైG1496 యున్నలోభియైననుG4123, క్రీస్తుG5547యొక్కయు దేవునిG2316యొక్కయు రాజ్యమునకుG932 హక్కుదారుడుG2817 కాడనుG3756 సంగతిG2192 మీకు నిశ్చయముగాG2075 తెలియునుG1097.

For this ye know, that no whoremonger, nor unclean person, nor covetous man, who is an idolater, hath any inheritance in the kingdom of Christ and of God.
6

వ్యర్థమైనG2756 మాటలG3056వలన ఎవడునుG3367 మిమ్మునుG5209 మోసపరచG538 నియ్యకుడి; ఇట్టిG3588 క్రియలG5023 వలన దేవుని ఉగ్రతG3709 అవిధేయులైనG543వారిమీదికిG5207 వచ్చునుG2064

Let no man deceive you with vain words: for because of these things cometh the wrath of God upon the children of disobedience.
7

గనుక మీరుG3767 అట్టివారితోG846 పాలివారైG4830 యుండG1096కుడిG3361.

Be not ye therefore partakers with them.
8

మీరు పూర్వమందుG4218 చీకటియైG4655 యుంటిరి, ఇప్పుడైG3568తేG1161 ప్రభువుG2962నందుG1722 వెలుగైG5457యున్నారుG5613.

For ye were sometimes darkness, but now are ye light in the Lord: walk as children of light:
9

వెలుగుG5457 ఫలముG2590 సమస్తG3956విధములైన మంచితనముG19, నీతిG1343, సత్యమనుG225 వాటిలో కనబడుచున్నది.

For the fruit of the Spirit is in all goodness and righteousness and truth;)
10

గనుక ప్రభువుకేదిG5101 ప్రీతికరమైనదో దానినిG3588 పరీక్షించుచుG1381, వెలుగుG5457 సంబంధులవలెG5613 నడుచుకొనుడిG4043

Proving what is acceptable unto the Lord.
11

నిష్ఫలమైనG175 అంధకారG4655 క్రియలలోG2041 పాలి వారైయుండక వాటిని ఖండించుడిG1651.

And have no fellowship with the unfruitful works of darkness, but rather reprove them.
12

ఏలయనగా అట్టి క్రియలు చేయువారుG1096 రహస్యమందుG2931 జరిగించు పనులనుG2041 గూర్చి మాటలాడుటG3004యైనను అవమానకరమైG149 యున్నది.

For it is a shame even to speak of those things which are done of them in secret.
13

సమస్తమునుG3956 ఖండింపబడిG1651 వెలుగుG5457చేతG5259 ప్రత్యక్షపరచబడునుG5319; ప్రత్యక్షపరచునదిG5319 ఏదో అది వెలుగేG5457గదా

But all things that are reproved are made manifest by the light: for whatsoever doth make manifest is light.
14

అందుచేతG1352 నిద్రించుచున్నG2518 నీవు మేల్కొనిG1453 మృతులలోG3498నుండిG1537 లెమ్ముG450, క్రీస్తుG5547 నీమీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడుG3004.

Wherefore he saith, Awake thou that sleepest, and arise from the dead, and Christ shall give thee light.
15

దినములుG2250 చెడ్డవి గనుకG235, మీరు సమయమునుG2540 పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు,

See then that ye walk circumspectly, not as fools, but as wise,
16

అజ్ఞానులG781వలెG5613 కాకG3361, జ్ఞానులG4680వలెG5613 నడుచుకొనునట్లుG4043 జాగ్రత్తగా చూచుకొనుడిG991.

Redeeming the time, because the days are evil.
17

ఇందు నిమిత్తము మీరు అవివేకులుG878 కాకG3361 ప్రభువుG2962యొక్క చిత్తG2307మేమిటోG5101 గ్రహించుకొనుడిG4920.

Wherefore be ye not unwise, but understanding what the will of the Lord is.
18

మరియుG2532 మద్యముతోG3631 మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మG4151 పూర్ణులైయుండుడిG4137.

And be not drunk with wine, wherein is excess; but be filled with the Spirit;
19

ఒకనినొకడుG1438 కీర్తనలG5568 తోను సంగీతములతోనుG5215 ఆత్మసంబంధమైనG4152 పాటలతోనుG5603 హెచ్చరించుచుG2980, మీG5216 హృదయములలోG2588 ప్రభువునుG2962గూర్చి పాడుచుG103 కీర్తించుచు,

Speaking to yourselves in psalms and hymns and spiritual songs, singing and making melody in your heart to the Lord;
20

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 పేరట సమస్తమునుగూర్చిG3956 తండ్రియైనG3962 దేవునికిG2316 ఎల్లప్పుడునుG3842 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుG2168,

Giving thanks always for all things unto God and the Father in the name of our Lord Jesus Christ;
21

క్రీస్తునందలిG2316 భయముతోG5401 ఒకనికొకడుG240 లోబడియుండుడిG5293.

Submitting yourselves one to another in the fear of God.
22

స్త్రీలారాG1135, ప్రభువునకుG2962వలెG5613 మీ సొంతG2398పురుషులకుG435 లోబడియుండుడిG5293.

Wives, submit yourselves unto your own husbands, as unto the Lord.
23

క్రీస్తుG5547 సంఘమునకుG1577 శిరస్సైG2776 యున్న లాగునG5613 పురుషుడుG435 భార్యG1135కు శిరస్సైG2776 యున్నాడు. క్రీస్తే శరీరముG4983నకు రక్షకుడైయున్నాడుG4990.

For the husband is the head of the wife, even as Christ is the head of the church: and he is the saviour of the body.
24

సంఘముG1577 క్రీస్తుG5547నకు లోబడినట్టుగా భార్యలుG1135కూడG3779 ప్రతి విషయములోనుG3956 తమG2398 పురుషులకుG435 లోబడవలెనుG5293.

Therefore as the church is subject unto Christ, so let the wives be to their own husbands in every thing.
25

పురుషులారాG435, మీరును మీG1438 భార్యలనుG1135 ప్రేమించుడిG25. అటువలెG2531 క్రీస్తుG5547కూడG2532 సంఘమునుG1577 ప్రేమించిG25,

Husbands, love your wives, even as Christ also loved the church, and gave himself for it;
26

అదిG2443 కళంకమైననుG4695 ముడతయైననుG4512 అట్టిదిG5108 మరి ఏదైననుG5100 లేకG2228, పరిశుద్ధమైనదిగానుG37,

That he might sanctify and cleanse it with the washing of water by the word,
27

నిర్దోష మైనదిగానుG299 మహిమగలG1741 సంఘముగానుG1577 ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముG4487తోG3588 ఉదకస్నానముG3067చేతG1722 దానినిG2443 పవిత్రపరచి, పరిశుద్ధG40పరచుటకై దానికొరకు తన్ను తానుG1438 అప్పగించుకొనెను.

That he might present it to himself a glorious church, not having spot, or wrinkle, or any such thing; but that it should be holy and without blemish.
28

అటువలెనే పురుషులుG435కూడ తమG1438 సొంతG1438శరీరములనుG4983వలెG5613 తమG1438 భార్యలనుG1135 ప్రేమింపG25 బద్ధులైయున్నారు. తనG1438 భార్యనుG1135 ప్రేమించుG25వాడు తన్నుG1438 ప్రేమించుG25కొనుచున్నాడు.

So ought men to love their wives as their own bodies. He that loveth his wife loveth himself.
29

తనG1438 శరీరమునుG4561 ద్వేషించినG3404వాడెవడునుG4218 లేడుG3762 గానిG235 ప్రతివాడును దానిని పోషించిG1625 సంరక్షించుకొనునుG2282.

For no man ever yet hated his own flesh; but nourisheth and cherisheth it, even as the Lord the church:
30

మనముG2070 క్రీస్తు శరీరమునకుG4983 అవయవములమైG3196 యున్నాము గనుక అలాగే క్రీస్తుకూడG సంఘమునుG1577 పోషించిG1625 సంరక్షించుచున్నాడుG2282.

For we are members of his body, of his flesh, and of his bones.
31

ఈ హేతువుచేతG పురుషుడుG444 తనG848 తండ్రినిG3962 తల్లినిG3384 విడిచిG2641 తనG848 భార్యనుG1135 హత్తుకొనునుG4347; వారిద్దరునుG1417 ఏకG3391శరీరG4561మగుదురుG2071.

For this cause shall a man leave his father and mother, and shall be joined unto his wife, and they two shall be one flesh.
32

G5124 మర్మముG3466 గొప్పదిG3173; అయితేG1161 నేనుG1473 క్రీస్తునుG5547గూర్చియుG1519 సంఘమునుG1577గూర్చియుG1519 చెప్పుచున్నానుG3004.

This is a great mystery: but I speak concerning Christ and the church.
33

మెట్టుకు మీలో ప్రతిG1538 పురుషుడును తననుG1438వలెG5613 తనG1438 భార్యనుG1135 ప్రేమింపG25 వలెనుG5613, భార్యG1135యైతేG3779 తనG1438 భర్తG435యందు భయము కలిగిG5399 యుండునట్లు చూచుకొనవలెను.

Nevertheless let every one of you in particular so love his wife even as himself; and the wife see that she reverence her husband.

ఎఫెసీయులకు అధ్యాయము 6

1

పిల్లలారాG5043, ప్రభువుG2962నందుG1722 మీG5216 తలిదండ్రులకుG1118 విధే యులైG5219యుండుడి; ఇదిG5124 ధర్మమేG1342.

Children, obey your parents in the Lord: for this is right.
2

నీకుG4675 మేలుG5091 కలుగునట్లు నీG4675 తండ్రినిG3962 తల్లినిG3384 సన్మానింపుముG5091,

Honour thy father and mother; (which is the first commandment with promise;)
3

అప్పుడు నీవు భూమిG1093మీదG1909 దీర్ఘాయుష్మంతుడG3118 వగువుదుG1096, ఇది వాగ్దానముG1860తోG1722 కూడిన ఆజ్ఞలలోG1785 మొదటిదిG4413.

That it may be well with thee, and thou mayest live long on the earth.
4

తండ్రులారాG3962, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువుG2962 యొక్క శిక్షలోనుG3809 బోధలోను వారిని పెంచుడి.

And, ye fathers, provoke not your children to wrath: but bring them up in the nurture and admonition of the Lord.
5

దాసులారాG1401, యథార్థమైనG572 హృదయముG2588గలవారై భయముG5401తోనుG3326 వణకుG5156తోనుG3326 క్రీస్తునకుG5547వలెG5613, శరీరG4561 విషయమైG2596 మీG5216 యజమానులైనవారికిG2962 విధేయులైయుండుడిG5219.

Servants, be obedient to them that are your masters according to the flesh, with fear and trembling, in singleness of your heart, as unto Christ;
6

మనుష్యులను సంతోషపెట్టువారుG441 చేయుG4160నట్లుG5613, కంటికి కనబడుటకేG3787 కాకG3361, క్రీస్తుG5547 దాసులమనిG1401 యెరిగి, దేవునిG2316 చిత్తమునుG2307 మనఃG5590పూర్వకముగాG1537 జరిగించుచుG4160,

Not with eyeservice, as menpleasers; but as the servants of Christ, doing the will of God from the heart;
7

మనుష్యులకుG444 చేసినట్టుG1398కాకG3756 ప్రభువుG2962నకుG3588 చేసినట్టేG1398 యిష్టపూర్వకముగా సేవచేయుడిG1398.

With good will doing service, as to the Lord, and not to men:
8

దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడునుG1538 ఏ సత్కార్యముG18చేయునో దాని ఫలము ప్రభువుG2962వలన పొందుననిG2865 మీరెరుగుదురు.

Knowing that whatsoever good thing any man doeth, the same shall he receive of the Lord, whether he be bond or free.
9

యజమాను లారాG2962, మీకును వారికినిG846 యజమానుడైనG2962వాడుG2076 పరలోకG3772 మందున్నాడనియుG1722, ఆయనకుG846 పక్షపాతము లేదనియు ఎరిగినవారైG1492, వారినిG846 బెదరించుటG547 మాని, ఆ ప్రకారమే వారియెడల ప్రవర్తించుడి.

And, ye masters, do the same things unto them, forbearing threatening: knowing that your Master also is in heaven; neither is there respect of persons with him.
10

తుదకుG3063 ప్రభువుG2962యొక్క మహాశక్తినిG2904బట్టి ఆయనG846యందుG1722 బలవంతులైG1743 యుండుడిG2479.

Finally, my brethren, be strong in the Lord, and in the power of his might.
11

మీరుG5209 అపవాదిG1228 తంత్రములనుG3180 ఎదిరించుటకుG4314 శక్తిమంతులగునట్లు దేవుడిచ్చుG2316 సర్వాంగ కవచమునుG3833 ధరించుకొనుడిG1746.

Put on the whole armour of God, that ye may be able to stand against the wiles of the devil.
12

ఏలయనగా మనముG2254 పోరాడునదిG4314 శరీరులతోG4561 కాదుG3756, గానిG235 ప్రధానులG746తోనుG4314, అధికారులGతోనుG4314, ప్రస్తుత అంధకారG4655సంబంధులగు లోకG165 నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మలG4189 సమూహ ములG4152తోనుG4314 పోరాడుచున్నాము

For we wrestle not against flesh and blood, but against principalities, against powers, against the rulers of the darkness of this world, against spiritual wickedness in high places.
13

అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తముG537 నెరవేర్చినవారైG2716 నిలువబడుటకునుG2476 శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చుG2316 సర్వాంగ కవచమును ధరించుకొనుడి

Wherefore take unto you the whole armour of God, that ye may be able to withstand in the evil day, and having done all, to stand.
14

ఏలా గనగాG3767 మీG5216 నడుమునకుG3751 సత్యమనుG225 దట్టి కట్టుకొని నీతియనుG1343 మైమరువుG2382 తొడుగుకొని

Stand therefore, having your loins girt about with truth, and having on the breastplate of righteousness;
15

పాదములకుG4228 సమాధానG1515 సువార్తG2098వలననైన సిద్ధమనస్సనుG2091 జోడుతొడుగుకొనిG5265 నిలువ బడుడి.

And your feet shod with the preparation of the gospel of peace;
16

ఇవన్నియుగాకG1909 విశ్వాసమనుG4102 డాలుG2375 పట్టుకొనుడిG353; దానితో మీరు దుష్టునిG4190 అగ్నిG4448బాణములG956న్నిటినిG3956 ఆర్పుటకుG4570 శక్తిమంతులవుదురు.

Above all, taking the shield of faith, wherewith ye shall be able to quench all the fiery darts of the wicked.
17

మరియుG2532 రక్షణయనుG4992 శిరస్త్రాణమునుG4030,దేవునిG2316 వాక్యమనుG4487 ఆత్మG4151ఖడ్గమునుG3162 ధరించు కొనుడిG1209.

And take the helmet of salvation, and the sword of the Spirit, which is the word of God:
18

ఆత్మG4151వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థననుG4335 విజ్ఞాపననుG1162 చేయుచు, ఆ విషయమై సమస్తG3956 పరిశుద్ధులG40 నిమిత్తమునుG4012 పూర్ణమైన పట్టుదలG4343తోG1722 విజ్ఞాపనచేయుచుG1162 మెలకువగా ఉండుడి.

Praying always with all prayer and supplication in the Spirit, and watching thereunto with all perseverance and supplication for all saints;
19

మరియుG2532 నేను దేనిG2443నిమిత్తముG5228 రాయబారినై సంకెళ్లలో ఉన్నానో, ఆ సువార్తG2098 మర్మమునుG3466 ధైర్యముG3954గాG1722 తెలియజేయుటకుG1107 నేనుG1722 మాటలాడG3056 నోరుG4750తెరచునప్పుడుG457

And for me, that utterance may be given unto me, that I may open my mouth boldly, to make known the mystery of the gospel,
20

దానినిగూర్చి నేనుG4243 మాటలాడG2980వలసినట్టుగాG1163 ధైర్యముతో మాటలాడుటకైG3955 వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.

For which I am an ambassador in bonds: that therein I may speak boldly, as I ought to speak.
21

మీరునుG5210 నా క్షేమసమాచారమంతయు తెలిసికొనుటకుG1492 ప్రియGసహోదరుడునుG80 ప్రభువుG2962నందుG1722 నమ్మకమైనG4103 పరి చారకుడునైన తుకికుG5190 నాG2596 సంగతులన్నియుG3956 మీకుG5213 తెలియ జేయునుG1107.

But that ye also may know my affairs, and how I do, Tychicus, a beloved brother and faithful minister in the Lord, shall make known to you all things:
22

మీరు మా సమాచారము తెలిసికొనుటకునుG1097 అతడు మీG5216 హృదయములనుG2588 ఓదార్చుటకునుG3870 అతనినిG3739 మీయొద్దకుG4314 పంపితినిG3992.

Whom I have sent unto you for the same purpose, that ye might know our affairs, and that he might comfort your hearts.
23

తండ్రియైనG3962 దేవునిG2316నుండియుG575 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 నుండియుG575 సమాధానమునుG1515 విశ్వాసముG4102తోకూడినG3326 ప్రేమయునుG26 సహోదరులG80కుG3588 కలుగును గాక.

Peace be to the brethren, and love with faith, from God the Father and the Lord Jesus Christ.
24

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547ను శాశ్వతమైనG861 ప్రేమG25తో ప్రేమించుG25 వారికందరికిని కృపG5485 కలుగును గాకG281.

Grace be with all them that love our Lord Jesus Christ in sincerity. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.