Day 138
Day 139 : 1 రాజులు 9-10 & ఎఫెసీయులకు 1-2
Day 140

1 రాజులు అధ్యాయము 9

1

సొలొమోనుH8010 యెహోవాH3068 మందిరమునుH1004 రాజH4428నగరునుH1004... కట్టుటయుH1129, తాను చేయకోరినH2837దంతటినిH3605 చేయుటయుH6213 ముగించినH3615 తరువాతH1961

And it came to pass, when Solomon had finished the building of the house of the LORD, and the king's house, and all Solomon's desire which he was pleased to do,
2

గిబియోనుH1391లోH413 ప్రత్యక్షమైH7200నట్లుH834 రెండవమారుH8145 యెహోవాH3068 సొలొమోనుH8010నకుH413 ప్రత్యక్షమైH7200

That the LORD appeared to Solomon the second time, as he had appeared unto him at Gibeon.
3

అతనితోH413 ఈలాగు సెలవిచ్చెనుH559 నా సముఖమందుH6440 నీవు చేసినH6213 ప్రార్థనH8605 విన్నపములనుH8467 నేను అంగీకరించితినిH8085, నా నామమునుH8034 అక్కడH8033 సదాకాలముH5769 ఉంచుటకుH7760 నీవు కట్టించినH1129 యీH2088 మందిరమునుH1004 పరిశుద్ధపరచియున్నానుH6942; నా దృష్టియుH5869 నా మనస్సునుH3820 ఎల్లH3605ప్పుడుH3117 అక్కడH8033 ఉండునుH1961.

And the LORD said unto him, I have heard thy prayer and thy supplication, that thou hast made before me: I have hallowed this house, which thou hast built, to put my name there for ever; and mine eyes and mine heart shall be there perpetually.
4

నీ తండ్రియైనH1 దావీదుH1732 నడిచిH1980నట్లుH834 నీవునుH859 యథార్థH8537హృదయుడవైH3824 నీతిని బట్టిH3476 నడుచుకొనిH1980, నేను నీకు సెలవిచ్చినH6680దంతటిH3605ప్రకారము చేసిH6213 నా కట్టడలనుH2706 విధులనుH4941 అనుసరించినH8104 యెడలH518

And if thou wilt walk before me, as David thy father walked, in integrity of heart, and in uprightness, to do according to all that I have commanded thee, and wilt keep my statutes and my judgments:
5

నీ సంతతిలో ఒకడుH376 ఇశ్రాయేలీయులH3478మీదH5921 సింహాసనాసీనుడైH3678 యుండకH3808 మానడనిH3772 నీ తండ్రియైనH1 దావీదుH1732నకుH413 నేను సెలవిచ్చిH1696యున్నట్లుH834 ఇశ్రాయేలీయులH3478 మీదH5921 నీ సింహాసనమునుH3678 చిరకాలముH5769వరకు స్థిరపరచుదునుH6965.

Then I will establish the throne of thy kingdom upon Israel for ever, as I promised to David thy father, saying, There shall not fail thee a man upon the throne of Israel.
6

అయితే మీరేగానిH859 మీ కుమారులేH1121 గాని యేమాత్రమైననుH518 నన్ను వెంబడించుటH310 మానిH7725, నేనిచ్చిన ఆజ్ఞలనుH4687 కట్టడలనుH2708 అనుసరింH8104పకH3808 యితరమైనH312 దేవతలనుH430 కొలిచిH5647 పూజించినH7812యెడల

But if ye shall at all turn from following me, ye or your children, and will not keep my commandments and my statutes which I have set before you, but go and serve other gods, and worship them:
7

నేను ఇశ్రాయేలీయులH3478 కిచ్చినH5414 యీ దేశములోH127 వారిని ఉండనియ్యకH4480 వారిని నిర్మూలము చేసిH3772, నా నామమునకుH8034 నేను పరిశుద్ధపరచినH6942 యీ మందిరమునుH1004 నా సముఖముH6440లోనుండిH4480 కొట్టివేసెదనుH7971; ఇశ్రాయేలీయులుH3478 సర్వH3605జనములలోH5971 చెదరిపోయిH7971 సామెతగానుH4912 హేళనగానుH8148 చేయబడుదురుH1961.

Then will I cut off Israel out of the land which I have given them; and this house, which I have hallowed for my name, will I cast out of my sight; and Israel shall be a proverb and a byword among all people:
8

H2088 మందిరమార్గమునH5945 వచ్చువారందరునుH3605 దానిచూచి, ఆశ్చర్యపడిH8074 ఇసీH8319, యని యెహోవాH3068H2063 దేశమునకునుH776H2088 మందిరమునకునుH1004 ఈలాగునH3602 ఎందుకుH4100 చేసెననిH6213 యడుగగాH559

And at this house, which is high, every one that passeth by it shall be astonished, and shall hiss; and they shall say, Why hath the LORD done thus unto this land, and to this house?
9

జనులిట్లందురుH559 ఐగుప్తుH4714 దేశముH776లోనుండిH4480 తమ పితరులనుH1 రప్పించినH3318 తమ దేవుడైనH430 యెహోవానుH3068 వారు విడిచిH5800 యితరH312 దేవతలనుH430 ఆధారము చేసికొనిH2388 కొలిచిH5647 పూజించుచు వచ్చిరిH7812 గనుక యెహోవాH3068H2063 కీడంH7451తయుH3605 వారిమీదికిH5921 రప్పించియున్నాడుH935.

And they shall answer, Because they forsook the LORD their God, who brought forth their fathers out of the land of Egypt, and have taken hold upon other gods, and have worshipped them, and served them: therefore hath the LORD brought upon them all this evil.
10

సొలొమోనుH8010 యెహోవాH3068 మందిరమునుH1004 రాజH4428నగరునుH1004 ఈ రెండింటినిH8147 యిరువదిH6242 సంవత్సరములలోగాH8141 కట్టించెనుH1129. అతడు పని ముగించినH7097 తరువాత తూరుH6865 రాజైనH4428 హీరాముH2438 సొలొమోనుH8010 కోరినంతH2656మట్టుకు దేవదారుH730 మ్రానులనుH6086 సరళH1265 వృక్షపుH6086 మ్రానులను బంగారమునుH2091 అతనికి వచ్చియున్నందున

And it came to pass at the end of twenty years, when Solomon had built the two houses, the house of the LORD, and the king's house,
11

సొలొమోనుH8010 గలిలయH1551 దేశమందున్నH776 యిరువదిH6242 పట్టణములనుH5892 హీరాముH2438 కప్పగించెనుH5414.

(Now Hiram the king of Tyre had furnished Solomon with cedar trees and fir trees, and with gold, according to all his desire,) that then king Solomon gave Hiram twenty cities in the land of Galilee.
12

హీరాముH2438 సొలొమోనుH8010 తనకిచ్చినH5414 పట్టణములనుH5892 చూచుటకుH7200 తూరుH6865నుండిH4480 రాగాH3318 అవి అతని దృష్టికిH5869 అనుకూలమైనవిగాH3474 కనబడH7200లేదుH3808 గనుక

And Hiram came out from Tyre to see the cities which Solomon had given him; and they pleased him not.
13

నా సహోదరుడాH251, నీవు నాకిచ్చినH5414 యీH428 పట్టణములుH5892 ఏపాటివనెనుH4100. నేటిH3117వరకుH5704 వాటికి కాబూల్‌H3521 అని పేరుH7121.

And he said, What cities are these which thou hast given me, my brother? And he called them the land of Cabul unto this day.
14

హీరాముH2438 రెండువందల నలువది మణుగుల బంగారమునుH2091 రాజునకుH4428 పంపించెనుH7971.

And Hiram sent to the king sixscore talents of gold.
15

యహోవాH3068 మందిరమునుH1004 సొలొమోనుH8010 నగరమునుH1004 మిల్లోనుH4407, యెరూషలేముయొక్కH3389 ప్రాకారమునుH2346 హాసోరుH2674 మెగిద్దోH4023 గెజెరుH1507 అను పట్టణములనుH5892 కట్టించుటకుH1129 సొలొమోనుH8010 వెట్టి వారినిH4522 పెట్టెనుH1697.

And this is the reason of the levy which king Solomon raised; for to build the house of the LORD, and his own house, and Millo, and the wall of Jerusalem, and Hazor, and Megiddo, and Gezer.
16

ఐగుప్తుH4714 రాజైనH4428 ఫరోH6547 గెజెరుH1507మీదికిH5921 వచ్చిH5927 దాని పట్టుకొనిH3920 అగ్నిచేతH784 కాల్చిH8313 ఆ పట్టణమందున్నH5892 కనానీయులనుH3669 హతము చేసిH2026 దానిని తన కుమార్తెయైనH1323 సొలొమోనుH8010 భార్యకుH802 కట్నముగా ఇచ్చెనుH7964.

For Pharaoh king of Egypt had gone up, and taken Gezer, and burnt it with fire, and slain the Canaanites that dwelt in the city, and given it for a present unto his daughter, Solomon's wife.
17

సొలొమోనుH8010 గెజెరునుH1507 కట్టించెనుH1129, మరియు దిగువనుH8481 బేత్‌హోరోనునుH1032,

And Solomon built Gezer, and Bethhoron the nether,
18

బయతాతునుH1191 అరణ్యములోనున్నH4057 తద్మోరునునుH8412,

And Baalath, and Tadmor in the wilderness, in the land,
19

సొలొమోనుH8010 భోజనపదార్థములకుH4543 ఏర్పాటైనH1961 పట్టణములనుH5892, రథములకుH7393 ఏర్పాటైన పట్టణములనుH5892, రౌతులకుH6571 ఏర్పాటైన పట్టణములనుH5892 సొలొమోనుH8010 యెరూషలేమునందునుH3389 లెబానోనునందునుH3844 తాను ఏలినH4475 దేశH776మంతటిH3605 యందును ఏదేదిH834 కట్టుటకుH1129 కోరెనోH2836 అదియును కట్టించెనుH1129.

And all the cities of store that Solomon had, and cities for his chariots, and cities for his horsemen, and that which Solomon desired to build in Jerusalem, and in Lebanon, and in all the land of his dominion.
20

అయితే ఇశ్రాయేలీH3478యులుH1121 కానిH4480 అమోరీయులుH567 హిత్తీయులుH2850 పెరిజ్జీయులుH6522 హివ్వీయులుH2340 యెబూసీయులుH2983 అను వారిలోH4480 శేషించినH3498 వారుండిరి.

And all the people that were left of the Amorites, Hittites, Perizzites, Hivites, and Jebusites, which were not of the children of Israel,
21

ఇశ్రాయేలీH3478యులుH1121 వారిని నిర్మూలముH2763 చేయH3201లేకపోగాH3808 వారి దేశమందుH776 శేషించియున్నH3498 వారి పిల్లలనుH1121 సొలొమోనుH8010 దాసత్వముచేయH5647 నియమింపగాH5927 నేటిH3117వరకుH5704 ఆలాగు జరుగుచున్నది.

Their children that were left after them in the land, whom the children of Israel also were not able utterly to destroy, upon those did Solomon levy a tribute of bondservice unto this day.
22

అయితే ఇశ్రాయేH3478లీయులH1121లోH4480 ఎవనినైననుH376 సొలొమోనుH8010 దాసునిగాH5650 చేయH5414లేదుH3808; వారు రాణువ H4421వారుH1992గానుH3588 తనకు సేవకులుగానుH5650 అధిపతులుగానుH8269 సైన్యాధిపతులుగానుH7991 అతని రథాH7393ధిపతులుగానుH8269 రౌతులుగానుH6571 ఉండిరి.

But of the children of Israel did Solomon make no bondmen: but they were men of war, and his servants, and his princes, and his captains, and rulers of his chariots, and his horsemen.
23

సొలొమోనుH8010 యొక్క పనిH4399మీదH5921నున్నH834 ప్రధానులుH8269 ఐదుH2568వందలH3967 ఏబదిమందిH2572; వీరుH428 పనిH4399వాండ్లమీదH5971 అధికారులుగాH7287 ఉండిరి.

These were the chief of the officers that were over Solomon's work, five hundred and fifty, which bare rule over the people that wrought in the work.
24

ఫరోH6547 కుమార్తెH1323 దావీదుH1732 పురముH5892నుండిH4480 సొలొమోనుH8010 తనకు కట్టించినH1129 నగరునH1004కెక్కి రాగాH5927 అతడు మిల్లోనుH4407 కట్టించెనుH1129.

But Pharaoh's daughter came up out of the city of David unto her house which Solomon had built for her: then did he build Millo.
25

మరియు సొలొమోనుH8010 తాను కట్టించినH1129 బలిపీఠముH4196మీదH5921 ఏడాదిలోH8141 మూడుH7969 మారులుH6471 దహనబలులనుH5930 సమాధాన బలులనుH8002 యెహోవాకుH3068 అర్పించుచుH5927, యెహోవాH3068 సముఖమందున్నH6440 పీఠముH4196మీదH5921 ధూపద్రవ్యము వేయుచుండెనుH6999; పిమ్మటH834 అతడు మందిరమునుH1004 సమాప్తము చేసెనుH7999.

And three times in a year did Solomon offer burnt offerings and peace offerings upon the altar which he built unto the LORD, and he burnt incense upon the altar that was before the LORD. So he finished the house.
26

మరియు రాజైనH4428 సొలొమోనుH8010 ఎదోముH123దేశపుH776 ఎఱ్ఱH5488 సముద్రH3220తీరమందున్నH8193 ఏలతుH359 దగ్గరH854 ఎసోన్గెబెరునందుH6100 ఓడలనుH590 కట్టించెనుH6213.

And king Solomon made a navy of ships in Eziongeber, which is beside Eloth, on the shore of the Red sea, in the land of Edom.
27

సొలొమోనుH8010 సేవకులతోH5650 కూడH5973 హీరాముH2438 సముద్రప్రయాణముచేయH3220 నెరిగినH3045 ఓడH591వారైనH376 తన దాసులనుH5650 ఓడలమీదH590 పంపెనుH7971.

And Hiram sent in the navy his servants, shipmen that had knowledge of the sea, with the servants of Solomon.
28

వారు ఓఫీరనుH211 స్థలమునకు పోయి అచ్చటH8033నుండిH4480 యెనిమిది వందల నలువదిH702 మణుగులH3603 బంగారమునుH2091 రాజైనH4428 సొలొమోనుH8010 నొద్దకుH413 తీసికొని వచ్చిరిH935.

And they came to Ophir, and fetched from thence gold, four hundred and twenty talents, and brought it to king Solomon.

1 రాజులు అధ్యాయము 10

1

షేబH7614 దేశపురాణిH4436 యెహోవాH3068 నామమునుH8034... గూర్చియు, సొలొమోనునకుH8010 కలిగిన కీర్తినిH8088గూర్చియుH853 వినిH8085, గూఢార్థముగల మాటలచేతH2420 అతనిని శోధించుటకైH5254 వచ్చెనుH935.

And when the queen of Sheba heard of the fame of Solomon concerning the name of the LORD, she came to prove him with hard questions.
2

ఆమె గొప్పH3515 పరివారముతోH2428, గంధవర్గమునుH1314 విస్తారమైనH7227 బంగారమునుH2091 రత్నH3368ములనుH68 ఒంటెలమీదH1581 ఎక్కించుకొనిH5375 యెరూషలేమునకుH3389 వచ్చెనుH935. సొలొమోనుH8010 దర్శనముచేసిH935 తనకు తోచినH3824దానిH834నంతటినిH3605బట్టిH5973 అతనితోH413 మాటలాడగాH1696

And she came to Jerusalem with a very great train, with camels that bare spices, and very much gold, and precious stones: and when she was come to Solomon, she communed with him of all that was in her heart.
3

ఆమె వేసిన ప్రశ్నH1697లన్నిటికిH3605 సొలొమోనుH8010 ప్రత్యుత్తరము చెప్పెనుH5046; రాజునకుH4428 మరుగైనH5956దేదియు లేనందునH3808 ఆమె ప్రశ్నH1697 వేసినవాటన్నిటిH3605 భావము చెప్పెనుH5046.

And Solomon told her all her questions: there was not any thing hid from the king, which he told her not.
4

షేబH7614రాణిH4436 సొలొమోనుయొక్కH8010 జ్ఞానమునుH2451 అతడు కట్టించినH1129 మందిరమునుH1004,

And when the queen of Sheba had seen all Solomon's wisdom, and the house that he had built,
5

అతని బల్లమీదనున్నH7979 భోజనద్రవ్యములనుH3978, అతని సేవకులుH5650 కూర్చుండుH4186 పీఠములను అతని ఉపచారులుH8334 కనిపెట్టుటనుH4612, వారి వస్త్రములనుH4403, అతనికి గిన్నెనందించువారినిH4945, యెహోవాH3068 మందిరమందుH1004 అతడు అర్పించుH5927 దహనబలులనుH5930 చూచి విస్మయమొందినదైH8074

And the meat of his table, and the sitting of his servants, and the attendance of his ministers, and their apparel, and his cupbearers, and his ascent by which he went up unto the house of the LORD; there was no more spirit in her.
6

రాజుH4428తోH413 ఇట్లనెనుH559 నీ కార్యములనుH1697గూర్చియుH5921 జ్ఞానమునుH2451 గూర్చియుH5921 నా దేశమందుH776 నేను వినినH8085 మాటH1697 నిజమేH571;

And she said to the king, It was a true report that I heard in mine own land of thy acts and of thy wisdom.
7

అయినను నేను వచ్చిH935 కన్నులారH5869 చూడకH7200మునుపుH5704 ఆ మాటలనుH1697 నమ్మH539కయుంటినిH3808; ఉన్నదానిలో సగమైననుH2677 నాతో చెప్పH5046బడలేదనిH3808 యిప్పుడు నేను తెలిసికొనుచున్నానుH3045. నీ జ్ఞానమునుH2451 నీ భాగ్యమునుH2896 నేను వినినH8085దానినిH834 బహుగాH3254 మించియున్నవిH2896;

Howbeit I believed not the words, until I came, and mine eyes had seen it: and, behold, the half was not told me: thy wisdom and prosperity exceedeth the fame which I heard.
8

నీ జనులుH376 భాగ్యవంతులుH835, నీ ముందరH6440 ఎల్లప్పుడునుH8548 నిలిచిH5975 నీ జ్ఞానవచనములనుH2451 వినుచుండుH8085 నీ సేవకులునుH5650 భాగ్యవంతులుH835

Happy are thy men, happy are these thy servants, which stand continually before thee, and that hear thy wisdom.
9

నీ యందు ఆనందించిH1288 నిన్ను ఇశ్రాయేలీయులH3478మీదH5921 రాజుగాH4428 నియమించినH7760 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 స్తోత్రముH1288 కలుగునుగాకH1961. యెహోవాH3068 ఇశ్రాయేలీయులందుH3478 శాశ్వతH5769 ప్రేమయుంచెనుH157 గనుక నీతిH6666న్యాయములనుH4941 అనుసరించి రాజకార్యములనుH3678 జరిగించుటకుH6213 ఆయన నిన్ను నియమించెనుH5414 అనెను.

Blessed be the LORD thy God, which delighted in thee, to set thee on the throne of Israel: because the LORD loved Israel for ever, therefore made he thee king, to do judgment and justice.
10

మరియు ఆమె రాజునకుH4428 రెండువందలH3967 నలువది మణుగులH3603 బంగారమునుH2091, బహుH3966 విస్తారమైనH7235 గంధవర్గమునుH1314, రత్నH3368ములనుH68 ఇచ్చెనుH5414. షేబH7614దేశపు రాణిH4436 రాజైనH4428 సొలొమోనునకుH8010 ఇచ్చినH5414 గంధవర్గములంతH1314 విస్తారముH7230 మరి ఎన్నడైననుH5750 రాH935లేదుH3808.

And she gave the king an hundred and twenty talents of gold, and of spices very great store, and precious stones: there came no more such abundance of spices as these which the queen of Sheba gave to king Solomon.
11

మరియు ఓఫీరుH211 దేశమునుండిH4480 బంగారముH2091 తెచ్చినH5375 హీరాముH2438 ఓడలుH590 ఓఫీరుH211నుండిH4480 చందనపుH7235 మ్రానులనుH6086 రత్నH3368ములనుH68 బహు విస్తారముగాH3966 తెచ్చెనుH935.

And the navy also of Hiram, that brought gold from Ophir, brought in from Ophir great plenty of almug trees, and precious stones.
12

ఈ చందనపుH484 మ్రానులH6086 చేత రాజుH4428 యెహోవాH3068 మందిరమునకునుH1004 రాజH4428నగరునకునుH1004 స్తంభములనుH4552, గాయకులకుH7891 సితారాలనుH3658 స్వరమండలములనుH5035 చేయించెనుH6213. ఇప్పుడు అటువంటిH3651 చందనపుH484 మ్రానులుH6086 దొరH935కవుH3808, ఎక్కడనుH3117 కనH7200బడవుH3808.

And the king made of the almug trees pillars for the house of the LORD, and for the king's house, harps also and psalteries for singers: there came no such almug trees, nor were seen unto this day.
13

సొలొమోనుH8010 తన ప్రభావమునకుH3027 తగినట్టు షేబH7614దేశపు రాణిH4436కిచ్చినదిH5414 పోగ ఆమె కోరినH2656ప్రకారము ఆమె యిచ్ఛాపూర్తిగాH3605 ఆమె కిచ్చెనుH5414; అప్పుడు ఆమెయుH1931 ఆమె సేవకులునుH5650 తమ దేశమునకుH776 తిరిగిH6437 వెళ్లిరిH1980.

And king Solomon gave unto the queen of Sheba all her desire, whatsoever she asked, beside that which Solomon gave her of his royal bounty. So she turned and went to her own country, she and her servants.
14

ఏటేటH8141 సొలొమోనునకుH8010 వచ్చుH935 బంగారముH2091 వెయ్యిన్ని మూడువందలH3967 ముప్పదిరెండు మణుగులH3603 యెత్తుH4948.

Now the weight of gold that came to Solomon in one year was six hundred threescore and six talents of gold,
15

ఇదియు గాకH905 గంధవర్గములుH1314 మొదలైనవి వర్తకులH7402యొద్దనుండియుH4480 అరబిH6154 రాజులయొద్దH4428 నుండియు దేశాH776ధికారులH6346 యొద్ద నుండియుH4480 అతనికి చాలా వచ్చుచుండెనుH4536.

Beside that he had of the merchantmen, and of the traffick of the spice merchants, and of all the kings of Arabia, and of the governors of the country.
16

రాజైనH4428 సొలొమోనుH8010 సుత్తెతో కొట్టినH7820 బంగారముతోH2091 అలుగులుH6793 గల రెండువందలH3967 డాళ్లనుH4043 చేయించెను; డాలుH4043 ఒకH259టింటికిH5921 ఆరుH8337వందలH3967 తులముల యెత్తుH4948 బంగారముండెనుH2091.

And king Solomon made two hundred targets of beaten gold: six hundred shekels of gold went to one target.
17

మరియు సుత్తెతో కొట్టినH7820 బంగారముతోH2091 అతడు మూడుH7969వందలH3967 కేడెములనుH4043 చేయించెను; కేడెముH4043 ఒకH259టింటికిH5921 మూడుH7969వందలH3967 బంగారపుH2091 తులములయెత్తుH4488 బంగారముండెనుH2091; వీటిని రాజుH4428 లెబానోనుH3844 అరణ్యపుH3293 మందిరH1004మందుంచెనుH5414.

And he made three hundred shields of beaten gold; three pound of gold went to one shield: and the king put them in the house of the forest of Lebanon.
18

మరియు రాజుH4428 దంతముచేత పెద్దH1419 సింహాసనముH3678 చేయించిH6213 సుH6338వర్ణముతోH2091 దాని పొదిగించెనుH6823.

Moreover the king made a great throne of ivory, and overlaid it with the best gold.
19

ఈ సింహాసనమునకుH3678 ఆరుH8337 మెట్లుండెనుH4609; సింహాసనముమీదిH3678 భాగపుH4725 వెనుకH310తట్టుH4480 గుండ్రముగా ఉండెనుH5696; ఆసనమునకుH7675 ఇరుపార్శ్యములH2088యందుH4480 ఊతలుండెనుH3027; ఊతలH3027దగ్గరH681 రెండుH8147 సింహములుH738 నిలిచియుండెనుH5975.

The throne had six steps, and the top of the throne was round behind: and there were stays on either side on the place of the seat, and two lions stood beside the stays.
20

ఇరుH2088ప్రక్కలH4480 ఆరుH8337మెట్లమీదH4609 పంH6240డ్రెండుH8147 సింహములుH738 నిలిచియుండెనుH5975; అటువంటిదిH3651H3605 రాజ్యమందైననుH4467 చేయబడH6213లేదుH3808.

And twelve lions stood there on the one side and on the other upon the six steps: there was not the like made in any kingdom.
21

మరియు రాజైనH4428 సొలొమోనుH8010 పానH4945పాత్రలుH3627 బంగారపువైH2091 యుండెను; లెబానోనుH3844 అరణ్యH3293 మందిరపుH1004 పాత్రలునుH3627 బంగారపువేH2091, వెండిదిH3701 యొకటియు లేదుH369; సొలొమోనుH8010 దినములలోH3117 వెండిH3701 యెన్నికకుH2803 రాH3972లేదుH3808.

And all king Solomon's drinking vessels were of gold, and all the vessels of the house of the forest of Lebanon were of pure gold; none were of silver: it was nothing accounted of in the days of Solomon.
22

సముద్రమందుH3220 హీరాముH2438 ఓడలతోH590 కూడH5973 తర్షీషుH8659 ఓడలునుH590 రాజునకుH4428 కలిగి యుండెను; ఈ తర్షీషుH8659 ఓడలుH590 మూడుH7969 సంవత్సరములకుH8141 ఒకమారుH259 బంగారమునుH2091 వెండినిH3701 దంతమునుH8143 కోతులనుH6971 నెమిలిH8500 పిట్టలను తీసికొని వచ్చుచుండెనుH5375.

For the king had at sea a navy of Tharshish with the navy of Hiram: once in three years came the navy of Tharshish, bringing gold, and silver, ivory, and apes, and peacocks.
23

ఈ ప్రకారము రాజైనH4428 సొలొమోనుH8010 ధనముచేతనుH6239 జ్ఞానముచేతనుH2451 భూH776పతులందరిH3605లోH4480 అధికుడై యుండెనుH1431.

So king Solomon exceeded all the kings of the earth for riches and for wisdom.
24

అతని హృదయమందుH3820 దేవుడుH430 ఉంచినH5414 జ్ఞానవాక్కులనుH2451 వినుటకైH8085 లోకుH776లందరునుH3605 అతని చూడH6440గోరిరిH1245.

And all the earth sought to Solomon, to hear his wisdom, which God had put in his heart.
25

ఏర్పాటైనH4503 ప్రతిమనిషిH376 వెండిH3701వస్తువులుH3627 గాని, బంగారపుH2091 వస్తువులుH3627 గాని, వస్త్రములుH8008 గాని, యుద్ధాయుధములుH5402 గాని, గంధవర్గములుH1314 గాని, గుఱ్ఱములుH5483 గాని, కంచరగాడిదలుH6505 గాని, తన తన వంతుచొప్పున కట్నములనుH1697 ఏటేH8141H8141 తీసికొని వచ్చుచుండెనుH935.

And they brought every man his present, vessels of silver, and vessels of gold, and garments, and armour, and spices, horses, and mules, a rate year by year.
26

మరియు సొలొమోనుH8010 రథములనుH7393 రౌతులనుH6571 సమకూర్చెనుH622; అతడు వెయ్యిన్నిH505 నాలుగుH702వందలH3967 రథములునుH7393 పంH6240డ్రెండుH8147వేలH505 రౌతులునుH6571 గలవాడై యుండెనుH1961; వీటిని అతడు రథములకైH7393 యేర్పడినH5148 పురములలోనుH5892 యెరూషలేమునందుH3389 రాజుH4428నొద్దను ఉంచ నిర్ణయించెనుH5973.

And Solomon gathered together chariots and horsemen: and he had a thousand and four hundred chariots, and twelve thousand horsemen, whom he bestowed in the cities for chariots, and with the king at Jerusalem.
27

రాజుH4428 యెరూషలేములోH3389 వెండినిH3701రాళ్లంతH68 విస్తారముగా వాడుక చేసెనుH5414; దేవదారుH730 మ్రానులను షెఫేలా ప్రదేశముననున్నH8219 మేడిచెట్లవలెH8256 విస్తరింపజేసెనుH7230.

And the king made silver to be in Jerusalem as stones, and cedars made he to be as the sycomore trees that are in the vale, for abundance.
28

సొలొమోనునకుండుH8010 గుఱ్ఱములుH5483 ఐగుప్తుH4714లోనుండిH4480 తేబడెనుH4161; రాజుH4428 వర్తకులుH5503 ఒక్కొక్క గుంపునకుH4723 నియామకమైన ధరనిచ్చిH4242 గుంపులు గుంపులుగH4723 కొనితెప్పించిరిH3947.

And Solomon had horses brought out of Egypt, and linen yarn: the king's merchants received the linen yarn at a price.
29

వారు ఐగుప్తుH4714లోనుండిH4480 కొని తెచ్చినH5927 రథమొకటింటికిH4818 ఆరుH8337 వందలH3967 తులముల వెండియుH3701, గుఱ్ఱమొకటింటికిH5483 నూటH3967 ఏబదిH2572 తులముల వెండియుH3701 ఇచ్చిరి. హిత్తీయులH2850 రాజుH4428లందరికొరకునుH3605 అరాముH758 రాజులకొరకునుH4428 వారు ఆ ధరకేH3027 వాటిని తీసికొనిరిH3318.

And a chariot came up and went out of Egypt for six hundred shekels of silver, and an horse for an hundred and fifty: and so for all the kings of the Hittites, and for the kings of Syria, did they bring them out by their means.

ఎఫెసీయులకు అధ్యాయము 1

1

దేవునిG2316 చిత్తముG2307వలనG1223 క్రీస్తుG5547యేసుG2424 అపొస్తలుడైనG652పౌలుG3972 ఎఫెసులోG2181నున్నG1722 పరిశుద్ధులునుG40 క్రీస్తుG5547యేసుG2424నందుG1722 విశ్వాసులునైనవారికిG4103 శుభమని చెప్పి వ్రాయునది

Paul, an apostle of Jesus Christ by the will of God, to the saints which are at Ephesus, and to the faithful in Christ Jesus:
2

మనG2257 తండ్రియైనG3962 దేవునిG2316నుండియుG575 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 నుండియుG575 మీకుG5213 కృపయుG5485 సమాధానమునుG1515 కలుగును గాక.

Grace be to you, and peace, from God our Father, and from the Lord Jesus Christ.
3

మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547యొక్క తండ్రియగుG3962 దేవుడుG2316 స్తుతింపబడునుG2128 గాక. ఆయన క్రీస్తుG5547నందుG1722 పరలోకవిషయముG2032లలోG1722 ఆత్మసంబంధమైనG4152 ప్రతిG3956 ఆశీర్వాదమునుG2129 మనకG2248నుగ్రహించెనుG2127.

Blessed be the God and Father of our Lord Jesus Christ, who hath blessed us with all spiritual blessings in heavenly places in Christ:
4

ఎట్లనగా తనG848 ప్రియునిG25యందుG1722 తాను ఉచితముగా మనకనుగ్రహించిన తనG848 కృపాG5485మహిమకుG1391 కీర్తిG1868కలుగునట్లు

According as he hath chosen us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love:
5

తనG848 చిత్త2307G ప్రకారమైన దయాసంకల్పముG2107చొప్పునG2596,యేసుG2424క్రీస్తుG5547 ద్వారాG1223 తనకు కుమారులనుగాG5206 స్వీకరించుటకై,మనలనుG2248ముందుగా తన కోసముG848 నిర్ణయించుకొనిG4309,

Having predestinated us unto the adoption of children by Jesus Christ to himself, according to the good pleasure of his will,
6

మనముG2248 తన G846యెదుటG2714 పరిశుద్ధులమునుG40 నిర్దోషులమునైG299 యుండవలెననిG1511 జగత్తుG2889 పునాదిG2602 వేయబడకమునుపేG4253, ప్రేమG26చేతG1722 ఆయనG846 క్రీస్తులోG5547 మనలనుG2248 ఏర్పరచుకొనెనుG1586.

To the praise of the glory of his grace, wherein he hath made us accepted in the beloved.
7

దేవుని కృపాG5485మహదైశ్వర్యమునుG4149బట్టి ఆG3588 ప్రియునిG25యందుG1722 ఆయనG846 రక్తముG129వలనG1223 మనకు విమోచనముG629, అనగా మన అపరాధములకుG3900 క్షమాపణG859 మనకు కలిగియున్నదిG2129.

In whom we have redemption through his blood, the forgiveness of sins, according to the riches of his grace;
8

కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన G848దయాసంకల్పముG2107చొప్పునG2596 తనG848 చిత్తమునుగూర్చినG2307 మర్మమునుG3466 మనకుG2254 తెలియజేసిG1107,

Wherein he hath abounded toward us in all wisdom and prudence;
9

మనకుG2254 సంపూర్ణమైన జ్ఞానG4678వివేచనG5428 కలుగుటకు, ఆ కృపను మనయెడలG2254 విస్తరింపజేసెను.

Having made known unto us the mystery of his will, according to his good pleasure which he hath purposed in himself:
10

ఈ సంకల్పమునుబట్టి ఆయన పరలోకములోG3772 ఉన్నవేగాని, భూమిG1093మీద ఉన్నవేగాని, సమస్తమునుG3956 క్రీస్తుG5547నందు ఏకముగాG1909 సమకూర్చవలెననిG346 తనలోతానుG846 నిర్ణయించుకొనెను.

That in the dispensation of the fulness of times he might gather together in one all things in Christ, both which are in heaven, and which are on earth; even in him:
11

మరియు క్రీస్తునందుG5547 ముందుగా నిరీక్షించినG4309 మనము తనG846 మహిమకుG1391 కీర్తికలుగజేయవలెననిG1868,

In whom also we have obtained an inheritance, being predestinated according to the purpose of him who worketh all things after the counsel of his own will:
12

దేవుడుG5547 తనG846 చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలనుG2248 ముందుగా నిర్ణయించిG4276, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయనG846 తనG846 చిత్తాను సారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్తకార్యములనుG3956 జరిగించుచున్నాడు.

That we should be to the praise of his glory, who first trusted in Christ.
13

మీరునుG5210 సత్యG225వాక్యమునుG3056, అనగా మీG5216 రక్షణG4991 సువార్తనుG2098 వినిG191, క్రీస్తునందు విశ్వాసముంచిG4100, వాగ్దానముG1860 చేయబడిన ఆత్మచేతG4151 ముద్రింపబడితిరిG4972.

In whom ye also trusted, after that ye heard the word of truth, the gospel of your salvation: in whom also after that ye believed, ye were sealed with that holy Spirit of promise,
14

దేవుని మహిమకుG1391 కీర్తిG1868 కలుగుటకై ఆయనG846 సంపాదించుకొనినG4047 ప్రజలకు విమోచనముG629 కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనG2257 స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.

Which is the earnest of our inheritance until the redemption of the purchased possession, unto the praise of his glory.
15

ఈ హేతువుచేత, ప్రభువైనG2962 యేసునందలిG2424 మీG5209 విశ్వాసమునుG4102గూర్చియు, పరిశుద్ధులందరియెడల మీరుG5209 చూపుచున్న విశ్వాసమునుG4102 గూర్చియు, నేను వినినప్పటినుండిG191

Wherefore I also, after I heard of your faith in the Lord Jesus, and love unto all the saints,
16

మీG5216 విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులుG2168 చెల్లించు చున్నాను.

Cease not to give thanks for you, making mention of you in my prayers;
17

మరియు మీG2424 మనో నేత్రములుG3788 వెలిగింపబడినందునG5461, ఆయన మిమ్మును పిలిచినG2821 పిలుపువల్లనైనG2821 నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదోG2904,

That the God of our Lord Jesus Christ, the Father of glory, may give unto you the spirit of wisdom and revelation in the knowledge of him:
18

ఆయనG846 క్రీస్తునందుG5547 వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించుG4100 మనG2257 యందు ఆయన చూపుచున్న తనG846 శక్తియొక్కG1411 అపరిమితమైన మహాత్మ్యమెట్టిదోG3174, మీరు తెలిసికొనవలెననిG1492,

The eyes of your understanding being enlightened; that ye may know what is the hope of his calling, and what the riches of the glory of his inheritance in the saints,
19

మన ప్రభువైనG2926 యేసుG2424క్రీస్తుG5547యొక్క దేవుడైనG2316 మహిమG1391 స్వరూపియగు తండ్రిG3962, తన్నుG846 తెలిసికొనుటయందుG1492 మీకు జ్ఞానమునుG1922 ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందుG4335 మిమ్మునుగూర్చి విజ్ఞాపనG4335 చేయుచున్నాను.

And what is the exceeding greatness of his power to us-ward who believe, according to the working of his mighty power,
20

ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తునుG5547 మృతులలోG3498నుండి లేపిG1453, సమస్తమైనG3956 ఆధిపత్యముకంటెనుG2963 అధికారముకంటెనుG746 శక్తికంటెనుG1849 ప్రభుత్వముకంటెనుG746, ఈG5129 యుగమునందుమాత్రమేG3440

Which he wrought in Christ, when he raised him from the dead, and set him at his own right hand in the heavenly places,
21

గాక రాబోవుG3195 యుగముG165నందును పేరుపొందినG3687 ప్రతిG3956 నామముకంటెను, ఎంతో హెచ్చుగాG5231 పరలోకమునందుG2032 ఆయనను తనG846 కుడిపార్శ్వమునG1188 కూర్చుండబెట్టుకొనియున్నాడు.

Far above all principality, and power, and might, and dominion, and every name that is named, not only in this world, but also in that which is to come:
22

మరియుG2532 సమస్తమునుG3956 ఆయనG846 పాదములG4228క్రిందG5259 ఉంచిG5293, సమస్తముG3956పైని ఆయనను సంఘమునకుG1577 శిరస్సుగాG2776 నియమించెను.

And hath put all things under his feet, and gave him to be the head over all things to the church,
23

ఆ సంఘముG1577 ఆయనG846 శరీరముG4983; సమస్తమునుG3956 పూర్తిగాG3956 నింపుచున్నG4137 వాని సంపూర్ణతయైG4138 యున్నది.

Which is his body, the fulness of him that filleth all in all.

ఎఫెసీయులకు అధ్యాయము 2

1

మీG5209 అపరాధములచేతనుG266 పాపములచేతనుG266 మీరు చచ్చినవారైG3498యుండగాG5607, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.

And you hath he quickened, who were dead in trespasses and sins;
2

మీరు వాటిని చేయుచు, వాయుG109మండల సంబంధమైనG2596 అధిపతినిG758, అనగాG3588 అవిధేయులైనG543 వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికిG1849 అధిపతినిG758 అనుసరించి, యీG5127 ప్రపంచG2889 ధర్మముచొప్పున మునుపుG4218 నడుచుకొంటిరిG4043.

Wherein in time past ye walked according to the course of this world, according to the prince of the power of the air, the spirit that now worketh in the children of disobedience:
3

వారితోG3062 కలిసి మనG2249మందరమునుG3956 శరీరముG4561యొక్కయు మనస్సుG1271యొక్కయు కోరికలనుG2307 నెరవేర్చుకొనుచుG4160, మన శరీరాశలనుG4561 అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారిG3062వలెనేG5613 స్వభావసిద్ధముగాG5449 దైవోగ్రతకుG3709 పాత్రులమై యుంటిమి.

Among whom also we all had our conversation in times past in the lusts of our flesh, fulfilling the desires of the flesh and of the mind; and were by nature the children of wrath, even as others.
4

అయినను దేవుడుG2316 కరుణాG1656సంపన్నుడైG4145 యుండి, మనము మన అపరాధములచేతG3900 చచ్చినG3498వారమై యుండినప్పుడుG5607 సయితము మనయెడలG2248 చూపిన తనG848 మహాG4183 ప్రేమG26చేత మనలనుG2248 క్రీసుG5547

But God, who is rich in mercy, for his great love wherewith he loved us,
5

కృపచేతG5485 మీరుG2075 రక్షింపబడియున్నారుG4982.

Even when we were dead in sins, hath quickened us together with Christ, (by grace ye are saved;)
6

క్రీస్తుG5547యేసునందుG2424 ఆయన మనకు చేసిన ఉపకారముద్వారా అత్యధికమైన తన కృపాG5485 మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము,

And hath raised us up together, and made us sit together in heavenly places in Christ Jesus:
7

క్రీస్తుG5547యేసునందుG2424 మనలనుG2248 ఆయనతోకూడ లేపిG4891, పరలోకమందుG2032 ఆయనతోకూడ కూర్చుండబెట్టెనుG4776.

That in the ages to come he might shew the exceeding riches of his grace in his kindness toward us through Christ Jesus.
8

మీరుG5216 విశ్వాసముG4102ద్వారాG1223 కృపచేతనేG5485 రక్షింపబడియున్నారుG4982; ఇదిG3588 మీవలన కలిగినది కాదుG3756, దేవునిG2316 వరమేG1435.

For by grace are ye saved through faith; and that not of yourselves: it is the gift of God:
9

అది క్రియలవలనG2041 కలిగినదికాదుG3756 గనుక ఎవడునుG5100 అతిశయపడG2744 వీలులేదుG3756.

Not of works, lest any man should boast.
10

మరియుG2532 వాటియందు మనము నడుచుకొనవలెననిG4043 దేవుడుG2316 ముందుగా సిద్ధపరచిన సత్‌G18క్రియలుG2041 చేయుటకై, మనముG2070 క్రీస్తుG5547యేసునందుG2424 సృష్ఠింపబడినవారమైG2936 ఆయనG846 చేసిన పనియైయున్నాముG4161.

For we are his workmanship, created in Christ Jesus unto good works, which God hath before ordained that we should walk in them.
11

కాబట్టి మునుపుG4218 శరీరవిషయముG4561లోG1722 అన్యజనులైయుండిG1484, శరీరమందుG4561 చేతితో చేయబడినG5499 సున్నతిగలవారుG4061 అనబడినG3004 వారిచేత సున్నతిలేనివారనబడినG203 మీరుG5210

Wherefore remember, that ye being in time past Gentiles in the flesh, who are called Uncircumcision by that which is called the Circumcision in the flesh made by hands;
12

G1565 కాలమందుG2540 ఇశ్రాయేలుతోG2474 సహపౌరులుకాక, పరదేశులునుG526, వాగ్దానG1860 నిబంధనలుG1242 లేనిG3361 పరజనులునుG3581, నిరీక్షణG1680లేనివారును, లోకమందుG2889 దేవుడులేనివారునైయుండిG112, క్రీస్తుకుG5547 దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకముG3421 చేసికొనుడి.

That at that time ye were without Christ, being aliens from the commonwealth of Israel, and strangers from the covenants of promise, having no hope, and without God in the world:
13

అయిననుG1161 మునుపు దూరస్థులైనG3112 మీరుG5210 ఇప్పుడుG3570 క్రీస్తుG5547యేసునందుG2424 క్రీస్తుG5547 రక్తముG129వలనG1722 సమీపస్థులైG1451 యున్నారు.

But now in Christ Jesus ye who sometimes were far off are made nigh by the blood of Christ.
14

ఆయనG846 మనG2257 సమాధానమైయుండిG1515 మీకును మాకునుG297 ఉండిన ద్వేషమునుG2189, అనగా విధిరూపకమైనG3551 ఆజ్ఞలుగలG1785 ధర్మశాస్త్రమును తనG848 శరీరమందుG4561 కొట్టివేయుటచేత మధ్యగోడనుG3320 పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెనుG1520.

For he is our peace, who hath made both one, and hath broken down the middle wall of partition between us;
15

ఇట్లు సంధిచేయుచు, ఈG3588 యిద్దరినిG297 తనయందుG1438 ఒక్కG1520 నూతనG2537 పురుషునిగాG444 సృష్టించిG4160,

Having abolished in his flesh the enmity, even the law of commandments contained in ordinances; for to make in himself of twain one new man, so making peace;
16

తన సిలువవలనG4716G3588 ద్వేషమునుG2189 సంహరించిG615, దాని ద్వారాG1223 వీరిద్దరినిG297 ఏకG1520శరీరముగాG4983 చేసి, దేవునితోG2316 సమాధానపరచవలెననిG1515 యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడైG1515 యున్నాడు.

And that he might reconcile both unto God in one body by the cross, having slain the enmity thereby:
17

మరియుG2532 ఆయన వచ్చిG2064 దూరస్థులైన మీకునుG3112 సమీపస్థులైన వారికినిG1451 సమాధానG1515 సువార్తను ప్రకటించెనుG2097.

And came and preached peace to you which were afar off, and to them that were nigh.
18

ఆయన ద్వారానేG1223 మనముG297 ఉభయులముG297 ఒక్కG1520 ఆత్మయందుG1722 తండ్రిG3962సన్నిధికి చేరగలిగియున్నాముG4341.

For through him we both have access by one Spirit unto the Father.
19

కాబట్టిG235 మీరికమీదటG2075 పరజనులునుG3581 పరదేశులునై యుండకG3765, పరిశుద్ధులతో ఏకG1520 పట్టణస్థులునుG4847 దేవునిG2316 యింటివారునైG3609 యున్నారు.

Now therefore ye are no more strangers and foreigners, but fellowcitizens with the saints, and of the household of God;
20

క్రీస్తుG5547యేసేG2424 ముఖ్యమైన మూలరాయియైG204 యుండగాG5607 అపొస్తలులునుG652 ప్రవక్తలునుG4396 వేసిన పునాదిG2310మీదG1909 మీరు కట్టబడియున్నారుG2310.

And are built upon the foundation of the apostles and prophets, Jesus Christ himself being the chief corner stone;
21

ప్రతి కట్టడమునుG3619 ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందుG2962 పరిశుద్ధమైనG40 దేవాలయమగుటకుG3485 వృద్ధిG837పొందుచున్నది.

In whom all the building fitly framed together groweth unto an holy temple in the Lord:
22

ఆయనలో మీరుG5210 కూడG2532 ఆత్మG4151మూలముగా దేవునికిG2316 నివాసస్థలమైG2732 యుండుటకు కట్టబడుచున్నారుG4925.

In whom ye also are builded together for an habitation of God through the Spirit.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.