Day 13
Day 14 : ఆదికాండము 31 & మత్తయి 16
Day 15

ఆదికాండము అధ్యాయము 31

1

లాబానుH3837 కుమారులుH1121–మన తండ్రికిH1 కలిగినది యావత్తునుH3605 యాకోబుH3290 తీసికొనిH3947, మన తండ్రికిH1 కలిగిన దానిH834వలనH4480H2088 యావH3605దాస్తిH3519 సంపాదించెననిH6213 చెప్పుకొనినH559 మాటలుH1697 యాకోబుH3290 వినెనుH8085.

And he heard the words of Laban's sons, saying, Jacob hath taken away all that was our father's; and of that which was our father's hath he gotten all this glory.
2

మరియు అతడు లాబానుH3837 ముఖముH6440 చూచినప్పుడుH7200 అది నిన్నH8543 మొన్నH8032 ఉండినట్లు అతనియెడలH5973 ఉండలేదుH369.

And Jacob beheld the countenance of Laban, and, behold, it was not toward him as before.
3

అప్పుడు యెహోవాH3068–నీ పితరులH1 దేశముH776నకుH413 నీ బంధువులH4138 యొద్దకుH413 తిరిగి వెళ్లుముH7725; నేను నీకుH5973 తోడైయుండెదననిH1961 యాకోబుH3290తోH413 చెప్పగాH559

And the LORD said unto Jacob, Return unto the land of thy fathers, and to thy kindred; and I will be with thee.
4

యాకోబుH3290 పొలములోH7704 తన మందH6629యొద్దకుH413 రాహేలునుH7354 లేయానుH3812 పిలువH7121నంపిH7971 వారితో యిట్లనెనుH559.

And Jacob sent and called Rachel and Leah to the field unto his flock,
5

–మీ తండ్రిH1 కటాక్షముH6440 నిన్నH8543 మొన్నH8032 నామీద ఉండినట్లుH413 ఇప్పుడు నామీద నుండలేదనిH369 నాకుH595 కనబడుచున్నదిH7200; అయితే నా తండ్రియొక్కH1 దేవుడుH430 నాకు తోడైయున్నాడుH1961;

And said unto them, I see your father's countenance, that it is not toward me as before; but the God of my father hath been with me.
6

మీ తండ్రికిH1 నా యావH3605చ్ఛక్తితోH3581 కొలువు చేసితిననిH5647 మీకుH859 తెలిసేయున్నదిH3045.

And ye know that with all my power I have served your father.
7

మీ తండ్రిH1 నన్ను మోసపుచ్చిH2048 పదిH6235మార్లుH4489 నా జీతముH4909 మార్చెనుH2498; అయినను–దేవుడుH430 అతని నాకు హానిచేయH7489 నియ్యలేదుH3808.

And your father hath deceived me, and changed my wages ten times; but God suffered him not to hurt me.
8

అతడు–పొడలుH5348 గలవి నీ జీతH7939మగుననిH1961 చెప్పినH559యెడలH518 అప్పుడు మందH6629లన్నియుH3605 పొడలుగలH5348 పిల్లలనీనెనుH3205. చారలుగలవిH6124 నీ జీతH7939మగుననిH1961 చెప్పినH559యెడలH518 అప్పుడు మందH6629లన్నియుH3605 చారలుగలH6124 పిల్లల నీనెనుH3205.

If he said thus, The speckled shall be thy wages; then all the cattle bare speckled: and if he said thus, The ringstraked shall be thy hire; then bare all the cattle ringstraked.
9

అట్లు దేవుడుH430 మీ తండ్రిH1 పశువులనుH4735 తీసిH5337 నాకిచ్చెనుH5414.

Thus God hath taken away the cattle of your father, and given them to me.
10

మందలుH6629 చూలుకట్టుH3179 కాలమునH6256 నేను స్వప్నమందుH2472 కన్నుH5869లెత్తిH5375 చూడగాH7200 గొఱ్ఱలనుH6629 దాటుH5927 పొట్టేళ్లుH6260 చారలైననుH6124 పొడలైననుH5348 మచ్చలైననుH1261 గలవైయుండెను.

And it came to pass at the time that the cattle conceived, that I lifted up mine eyes, and saw in a dream, and, behold, the rams which leaped upon the cattle were ringstraked, speckled, and grisled.
11

మరియు ఆ స్వప్నమందుH2472 దేవునిH430 దూతH4397–యాకోబూH3290 అని నన్ను పిలువగాH559–చిత్తముH2009 ప్రభువా అని చెప్పితినిH559.

And the angel of God spake unto me in a dream, saying, Jacob: And I said, Here am I.
12

అప్పుడు ఆయన–నీ కన్నుH5869లెత్తిH5375 చూడుముH7200; గొఱ్ఱలనుH6629 దాటుచున్నH5927 పొట్టేళ్లH6260న్నియుH3605 చారలైననుH6124 పొడలైననుH5348 మచ్చలైననుH1261 గలవి; ఏలయనగాH3588 లాబానుH3837 నీకు చేయుచున్నదిH6213 యావత్తునుH3605 చూచితినిH7200

And he said, Lift up now thine eyes, and see, all the rams which leap upon the cattle are ringstraked, speckled, and grisled: for I have seen all that Laban doeth unto thee.
13

నీ వెక్కడH8033 స్తంభముమీదH4676 నూనె పోసితివోH4886, యెక్కడH8033 నాకు మ్రొక్కుబడిH5088 చేసితివో ఆ బేతేలుH1008 దేవుడనుH410 నేనేH595. ఇప్పుడుH6258 నీవు లేచిH6965 యీH2063 దేశముH776లోనుండిH4480 బయలుదేరిH3318 నీవు పుట్టినH4138 దేశమునకుH776 తిరిగి వెళ్లుమనిH7725 నాతో చెప్పెననెనుH559.

I am the God of Bethel, where thou anointedst the pillar, and where thou vowedst a vow unto me: now arise, get thee out from this land, and return unto the land of thy kindred.
14

అందుకు రాహేలునుH7354 లేయాయుH3812–యింకH5750 మా తండ్రిH1 యింటH1004 మాకు పాలు పంపు లెక్కడివిH5159? అతడు మమ్మును అన్యులుగాH5237 చూచుటH2803లేదాH3808?

And Rachel and Leah answered and said unto him, Is there yet any portion or inheritance for us in our father's house?
15

అతడు మమ్మును అమ్మివేసిH4376, మాకు రావలసిన ద్రవ్యమునుH3701 బొత్తుగా తినివేసెనుH398.

Are we not counted of him strangers? for he hath sold us, and hath quite devoured also our money.
16

దేవుడుH430 మా తండ్రిH1 యొద్దనుండిH4480 తీసివేసినH5337 ధనH6239మంతయుH3605 మాదియు మా పిల్లలదియునైయున్నదిH1121 గదా? కాబట్టి దేవుడుH430 నీతోH413 చెప్పిH559నట్లెల్లH3605 చేయుమనిH6213 అతనికుత్తరమియ్యగా

For all the riches which God hath taken from our father, that is ours, and our children's: now then, whatsoever God hath said unto thee, do.
17

యాకోబుH3290 లేచిH6965 తన కుమారులనుH1121 తన భార్యలనుH802 ఒంటెలH1581మీదH5921 నెక్కించిH5375

Then Jacob rose up, and set his sons and his wives upon camels;
18

కనానుH3667 దేశమునకుH776 తన తండ్రియైనH1 ఇస్సాకుH3327 నొద్దకుH413 వెళ్లుటకుH935 తన పశువుH4735లన్నిటినిH3605, తాను సంపాదించినH7408 సంపదH7399 యావత్తునుH3605, పద్దన రాములోH6307 తాను సంపాదించినH7075 ఆస్తి యావత్తునుH3605 తీసికొని పోయెనుH5090.

And he carried away all his cattle, and all his goods which he had gotten, the cattle of his getting, which he had gotten in Padanaram, for to go to Isaac his father in the land of Canaan.
19

లాబానుH3837 తన గొఱ్ఱలబొచ్చుH6629 కత్తిరించుటకుH1494 వెళ్లియుండగాH1980 రాహేలుH7354 తన తండ్రిH1 యింటనున్నH834 గృహ దేవతలనుH8655 దొంగిలెనుH1589.

And Laban went to shear his sheep: and Rachel had stolen the images that were her father's.
20

యాకోబుH3290 తానుH1931 పారిపోవుచున్నాననిH1272 సిరియావాడైనH761 లాబానుకుH3837 తెలియH5046చేయకపోవుటవలనH1097 అతని మోసపుచ్చినవాడాయెనుH3820.

And Jacob stole away unawares to Laban the Syrian, in that he told him not that he fled.
21

అతడు తనకు కలిగినదంతయుH3605 తీసికొని పారిపోయెనుH1272. అతడు లేచిH6965 నదిH5104 దాటిH5674 గిలాదనుH1568 కొండతట్టుH2022 అభిముఖుడైH7760 వెళ్లెను.

So he fled with all that he had; and he rose up, and passed over the river, and set his face toward the mount Gilead.
22

యాకోబుH3290 పారిపోయెననిH1272 మూడవH7992 దినమునH3117 లాబానుకుH3837 తెలుపబడెనుH5046.

And it was told Laban on the third day that Jacob was fled.
23

అతడు తన బంధువులనుH251 వెంటబెట్టుకొనిH3947, యేడుH7651 దినములH3117 ప్రయాణమంత దూరముH1870 అతని తరుముకొనిపోయిH7291, గిలాదుH1568 కొండమీదH2022 అతని కలిసికొనెనుH1692.

And he took his brethren with him, and pursued after him seven days' journey; and they overtook him in the mount Gilead.
24

ఆ రాత్రిH3915 స్వప్నమందుH2472 దేవుడుH430 సిరియావాడైనH761 లాబానుH3837 నొద్దకుH413 వచ్చిH935–నీవు యాకోబుతోH3290 మంచిగానిH2896 చెడ్డగానిH7451 పలుకH1696కుముH3808 జాగ్రత్తH8104 సుమీ అని అతనితోH413 చెప్పెనుH559.

And God came to Laban the Syrian in a dream by night, and said unto him, Take heed that thou speak not to Jacob either good or bad.
25

లాబానుH3837 యాకోబునుH3290 కలిసికొనెనుH5381. యాకోబుH3290 తన గుడారముH168 ఆ కొండమీదH2022 వేసికొనియుండెనుH8628; లాబానునుH3837 తన బంధువులH251తోH854 గిలాదుH1568 కొండమీదH2022 గుడారముH168 వేసికొనెనుH8628.

Then Laban overtook Jacob. Now Jacob had pitched his tent in the mount: and Laban with his brethren pitched in the mount of Gilead.
26

అప్పుడు లాబానుH3837 యాకోబుతోH3290–నీవేమిH4100 చేసితివి?H6213 నన్ను మోసపుచ్చిH3824, కత్తితోH2719 చెరపట్టబడినH7617 వారిని వలె నా కుమార్తెలనుH1323 కొనిపోవనేలH5090?

And Laban said to Jacob, What hast thou done, that thou hast stolen away unawares to me, and carried away my daughters, as captives taken with the sword?
27

నీవు నాకు చెప్పH5046H3808 రహస్యముగాH2244 పారిపోయిH1272 నన్ను మోసపుచ్చిH1589తివేలH4100? సంభ్రమముతోనుH8057 పాటలతోనుH7892 మద్దెలతోనుH8596 సితారాలతోనుH3658 నిన్ను సాగనంపుదునేH7971.

Wherefore didst thou flee away secretly, and steal away from me; and didst not tell me, that I might have sent thee away with mirth, and with songs, with tabret, and with harp?
28

అయితే నీవు నా కుమారులనుH1121 నా కుమార్తెలనుH1323 నన్ను ముద్దుH5401 పెట్టుకొననియ్యకH3808 పిచ్చిపట్టిH5528 యిట్లు చేసితివిH6213.

And hast not suffered me to kiss my sons and my daughters? thou hast now done foolishly in so doing.
29

మీకు హానిH7451 చేయుటకుH6213 నా చేతH3027నవునుH410; అయితే పోయిన రాత్రిH570 మీ తండ్రియొక్కH1 దేవుడుH430–నీవు యాకోబుతోH3290 మంచి గానిH2896 చెడ్డగానిH7451 పలుకH1696కుముH3808 జాగ్రత్తH8104 సుమీ అని నాతోH413 చెప్పెనుH559.

It is in the power of my hand to do you hurt: but the God of your father spake unto me yesternight, saying, Take thou heed that thou speak not to Jacob either good or bad.
30

నీ తండ్రిH1 యింటిమీదH1004 బహు వాంఛ గలవాడవైH3700 వెళ్లగోరినయెడలH1980 వెళ్లుము, నా దేవతలH430 నేలH4100 దొంగిలితివనగాH1589

And now, though thou wouldest needs be gone, because thou sore longedst after thy father's house, yet wherefore hast thou stolen my gods?
31

యాకోబుH3290–నీవు బలవంతముగాH6435 నా యొద్దH5973నుండిH4480 నీ కుమార్తెలనుH1323 తీసికొందువేమోH1497 అనుకొని భయపడితినిH3372

And Jacob answered and said to Laban, Because I was afraid: for I said, Peradventure thou wouldest take by force thy daughters from me.
32

ఎవరిH834యొద్దH5973 నీ దేవతలుH430 కనబడునోH4672 వారు బ్రదుకH2421కూడదుH3808. నీవు నా యొద్దనున్నH5973 వాటిని మన బంధువులH251 యెదుటH5048 వెదకి నీ దానిని తీసికొనుమనిH3947 లాబానుతో చెప్పెను. రాహేలుH7354 వాటిని దొంగిలెననిH1589 యాకోబునకుH3290 తెలియH3045లేదుH3808.

With whomsoever thou findest thy gods, let him not live: before our brethren discern thou what is thine with me, and take it to thee. For Jacob knew not that Rachel had stolen them.
33

లాబానుH3837 యాకోబుH3290 గుడారములోనికిH168 లేయాH3812 గుడారములోనికిH168 ఇద్దరిH8147 దాసీలH519 గుడారములలోనికిH168 వెళ్లెనుH935 గాని అతని కేమియు దొరకH4672లేదుH3808. తరువాత అతడు లేయాH3812 గుడారముH168లోనుండిH4480 బయలుదేరిH3318 రాహేలుH7354 గుడారములోనికిH168 వెళ్లెనుH935.

And Laban went into Jacob's tent, and into Leah's tent, and into the two maidservants' tents; but he found them not. Then went he out of Leah's tent, and entered into Rachel's tent.
34

రాహేలుH7354 ఆ విగ్రహములనుH8655 తీసికొనిH3947 ఒంటెH1581 సామగ్రిలోH3733 పెట్టిH7760 వాటిమీదH5921 కూర్చుండెనుH3427. కాగా లాబానుH3837 ఆ గుడారH168మందంతటనుH3605 తడవి చూచినప్పటికినిH4959 అవి దొరకH4672లేదుH3808.

Now Rachel had taken the images, and put them in the camel's furniture, and sat upon them. And Laban searched all the tent, but found them not.
35

ఆమె తన తండ్రిH1తోH413–తమ యెదుటH4480 నేను లేవH6965లేనందునH3808 తాము కోపపడH2734కూడదుH408; నేను కడగానున్నానని చెప్పెనుH559. అతడెంత వెదకిననుH2664 ఆ విగ్రహములుH8655 దొరకH4672లేదుH3808.

And she said to her father, Let it not displease my lord that I cannot rise up before thee; for the custom of women is upon me. And he searched, but found not the images.
36

యాకోబుH3290 కోపపడిH2734 లాబానుతోH3837 వాదించిH7378 అతనితో–నీవిట్లుH6030 మండిపడి నన్నుH310 తరుమH1814 నేల? నేను చేసిన ద్రోహH6588మేమిH4100? పాపH2403మేమిH4100?

And Jacob was wroth, and chode with Laban: and Jacob answered and said to Laban, What is my trespass? what is my sin, that thou hast so hotly pursued after me?
37

నీవు నా సమస్తH3605 సామగ్రిH3627 తడివి చూచినH4959 తరువాత నీ యింటిH1004 వస్తువుH3627లన్నిటిలోH4480 ఏదిH4100 దొరికెనుH4672? నావారిH251 యెదుటనుH5048 నీ వారిH251యెదుటనుH5048 అది యిట్లుH3541 తెచ్చిపెట్టుము;H7760 వారు మన ఉభయులH8147 మధ్యH996 తీర్పు తీర్చుదురుH3198.

Whereas thou hast searched all my stuff, what hast thou found of all thy household stuff? set it here before my brethren and thy brethren, that they may judge betwixt us both.
38

H2088 యిరువదిH6242 యేండ్లుH8141 నేనుH595 నీయొద్దనుంటినిH5973. నీ గొఱ్ఱలైననుH7353 మేకలైననుH5795 ఈచుH7921 కొనిపోలేదుH3808, నీ మందH6629 పొట్టేళ్లనుH352 నేను తినH398లేదుH3808.

This twenty years have I been with thee; thy ewes and thy she goats have not cast their young, and the rams of thy flock have I not eaten.
39

దుష్ట మృగములచేత చీల్చబడినదానినిH2966 నీ యొద్దకుH413 తేH935H3808 ఆ నష్టముH2398 నేనేH595 పెట్టుకొంటిని. పగటియందుH3117 దొంగిలింపబడిన దానిH1589నేమి రాత్రియందుH3915 దొంగిలింపబడిన దానిH1589నేమి నాH3027యొద్దH4480 పుచ్చుకొంటివిH1245; నేను ఈలాగుంటినిH1961.

That which was torn of beasts I brought not unto thee; I bare the loss of it; of my hand didst thou require it, whether stolen by day, or stolen by night.
40

పగటిH3117 యెండకునుH2721 రాత్రిH3915 మంచుకునుH7140 నేను క్షీణించిపోతినిH398; నిద్రH8142 నా కన్నులH5869కుH4480 దూరమాయెనుH5074.

Thus I was; in the day the drought consumed me, and the frost by night; and my sleep departed from mine eyes.
41

ఇదివరకుH2088 నీ యింటిలోH1004 ఇరువదిH6242 యేండ్లుH8141 ఉంటిని. నీ యిద్దరిH8147 కుమార్తెలH1323 నిమిత్తము పదుH6240నాలుH702 గేండ్లునుH8141, నీ మంద నిమిత్తముH6629 ఆరేంH8337డ్లునుH8141 నీకు కొలువు చేసితినిH5647. అయినను నీవుH853 నా జీతముH4909 పదిH6235మారులుH4489 మార్చితివిH2498.

Thus have I been twenty years in thy house; I served thee fourteen years for thy two daughters, and six years for thy cattle: and thou hast changed my wages ten times.
42

నా తండ్రిH1 దేవుడుH430, అబ్రాహాముH85 దేవుడుH430, ఇస్సాకుH3327 భయపడినH6343 దేవుడుH430 నాకు తోడైయుండనిH1961యెడలH3884 నిశ్చయముగాH3588 నీవు నన్ను వట్టి చేతులతోనేH7387 పంపివేసియుందువుH7971. దేవుడుH430 నా ప్రయాసమునుH6040 నా చేతులH3709 కష్టమునుH3018 చూచిH7200, పోయిన రాత్రిH570 నిన్ను గద్దించెననిH3198 లాబానుతో చెప్పెను.

Except the God of my father, the God of Abraham, and the fear of Isaac, had been with me, surely thou hadst sent me away now empty. God hath seen mine affliction and the labour of my hands, and rebuked thee yesternight.
43

అందుకు లాబానుH3837–ఈ కుమార్తెలుH1323 నా కుమార్తెలుH1323, ఈ కుమారులుH1121 నా కుమారులుH1121, ఈ మందH6629 నా మందH6629, నీకు కనబడుచున్నదిH7200 అంతయుH3605 నాది, ఈH428 నా కుమార్తెలH1323నైననుH176 వీరు కనినH3205 కుమారులH1121 నైననుH176 నేడు నేనేమిH4100 చేయగలనుH6213?

And Laban answered and said unto Jacob, These daughters are my daughters, and these children are my children, and these cattle are my cattle, and all that thou seest is mine: and what can I do this day unto these my daughters, or unto their children which they have born?
44

కావునH6258 నేనునుH589 నీవునుH859 నిబంధనH1285 చేసికొందముH3772 రమ్ముH1980, అది నాకును నీకును మధ్యH996 సాక్షిగా ఉండుననిH1961 యాకోబుతోH3290 ఉత్తరమియ్యగాH6030

Now therefore come thou, let us make a covenant, I and thou; and let it be for a witness between me and thee.
45

యాకోబుH3290 ఒక రాయిH68 తీసికొనిH3947 దానిని స్తంభముగాH4676 నిలువబెట్టెనుH7311.

And Jacob took a stone, and set it up for a pillar.
46

మరియు యాకోబుH3290–రాళ్లుH68 కూర్చుడనిH3950 తన బంధువులతోH251 చెప్పెనుH559. వారు రాళ్లుH68 తెచ్చిH3947 కుప్పH1530 వేసిరిH6213; అక్కడH8033 వారు ఆ కుప్పH1530 యొద్దH5921 భోజనము చేసిరిH398.

And Jacob said unto his brethren, Gather stones; and they took stones, and made an heap: and they did eat there upon the heap.
47

లాబానుH3837 దానికి యగర్‌ శాహదూతాH3026 అను పేరు పెట్టెనుH7121. అయితే యాకోబుH3290 దానికి గలేదుH1567 అను పేరు పెట్టెనుH7121.

And Laban called it Jegarsahadutha: but Jacob called it Galeed.
48

లాబానుH3837–నేడు ఈH2088 కుప్పH1530 నాకును నీకును మధ్యH996 సాక్షిగా ఉండుననిH5707 చెప్పెనుH559. కాబట్టి దానికి గలేదనుH1567 పేరుపెట్టెనుH7121. మరియు–మనము ఒకరిH376కొకరముH7453 దూరముగా నుండగాH5641 యెహోవాH3068 నాకును నీకును మధ్యH996 జరుగునది కనిపెట్టుననిH6822 చెప్పెనుH559 గనుక దానికి మిస్పాH4709 అను పేరు పెట్టబడెనుH7121.

And Laban said, This heap is a witness between me and thee this day. Therefore was the name of it called Galeed;
49

అంతట లాబానుH3837–నీవు నా కుమార్తెలనుH1323 బాధ పెట్టిననుH6031, నా కుమార్తెలనుH1323 గాకH5921 యితర స్త్రీలనుH802 పెండ్లి చేసికొనిH3947ననుH518,

And Mizpah; for he said, The LORD watch between me and thee, when we are absent one from another.
50

చూడుముH7200, మనయొద్దH5973 ఎవరునుH376 లేరుH369 గదా, నాకును నీకునుH996 దేవుడేH430 సాక్షిH5707 అని చెప్పెనుH559.

If thou shalt afflict my daughters, or if thou shalt take other wives beside my daughters, no man is with us; see, God is witness betwixt me and thee.
51

మరియు లాబానుH3837–నాకును నీకును మధ్యH996 నేను నిలిపినH3384 యీ స్తంభమునుH4676 చూడుముH2009H2088 కుప్పH1530 చూడుముH2009.

And Laban said to Jacob, Behold this heap, and behold this pillar, which I have cast betwixt me and thee;
52

హానిచేయవలెననిH7451 నేనుH589H2088 కుప్పH1530 దాటిH5647 నీ యొద్దకుH413 రాకనుH3808, నీవు ఈH2088 కుప్పనుH1530H2088 స్తంభమునుH4676 దాటిH5674 నా యొద్దకుH413 రాకనుH3808 ఉండుటకు ఈ కుప్పH1530 సాక్షిH5713 యీ స్తంభమునుH4676 సాక్షిH5707.

This heap be witness, and this pillar be witness, that I will not pass over this heap to thee, and that thou shalt not pass over this heap and this pillar unto me, for harm.
53

అబ్రాహాముH85 దేవుడుH430 నాహోరుH5152 దేవుడుH430 వారి తండ్రిH1 దేవుడుH430 మన మధ్యH996 న్యాయము తీర్చుననిH8199 చెప్పెనుH559. అప్పుడు యాకోబుH3290 తన తండ్రియైనH1 ఇస్సాకుH3327 భయపడినH6343 దేవునితోడని ప్రమాణము చేసెనుH7650.

The God of Abraham, and the God of Nahor, the God of their father, judge betwixt us. And Jacob sware by the fear of his father Isaac.
54

యాకోబుH3290 ఆ కొండమీదH2022 బలిH2077 యర్పించిH2077 భోజనము చేయుటకుH398 తన బంధువులనుH251 పిలువగాH7121 వారు భోజనముH3899చేసిH398 కొండమీదH2022 ఆ రాత్రి వెళ్లబుచ్చిరిH3885.

Then Jacob offered sacrifice upon the mount, and called his brethren to eat bread: and they did eat bread, and tarried all night in the mount.
55

తెల్లవారినప్పుడుH1242 లాబానుH3837 లేచిH7925 తన కుమారులనుH1121 తన కుమార్తెలనుH1323 ముద్దు పెట్టుకొనిH5401 వారిని దీవించిH1288 బయలుదేరిH1980 తన ఊరికిH4725 వెళ్లి పోయెనుH7725.

And early in the morning Laban rose up, and kissed his sons and his daughters, and blessed them: and Laban departed, and returned unto his place.

మత్తయి అధ్యాయము 16

1

అప్పుడు పరిసయ్యులుG5330నుG3588 సద్దూకయ్యులునుG4523 వచ్చిG4334 ఆయననుG846 శోధించుటకుG3985 ఆకాశముG3772నుండిG1537 యొక సూచక క్రియనుG4592 తమకుG846 చూపుమనిG1925 ఆయననుG846 అడుగగాG1905 ఆయన ఇట్లనెను

The Pharisees also with the Sadducees came, and tempting desired him that he would shew them a sign from heaven.
2

–సాయంకాలముG3798G1096 మీరు–ఆకాశముG3772 ఎఱ్ఱగా ఉన్నదిG4449 గనుకG1063 వర్షము కురియG2105దనియుG2036,

He answered and said unto them, When it is evening, ye say, It will be fair weather: for the sky is red.
3

ఉదయమునG4404–ఆకాశముG3772 ఎఱ్ఱగానుG4449 మబ్బుగానుG4768 ఉన్నది గనుకG1063 నేడుG4594 గాలివాన వచ్చుననియుG5494 చెప్పుదురు గదా. మీరు ఆకాశG3772 వైఖరిG4383 వివేచింపG1252 నెరుగుదురుG1097 గానిG1161 యీG3588 కాలములG2540 సూచనలG4592నుG3588 వివేచింపG1410లేరుG3756.

And in the morning, It will be foul weather to day: for the sky is red and lowring. O ye hypocrites, ye can discern the face of the sky; but can ye not discern the signs of the times?
4

వ్యభిచారులైనG3428 చెడ్డG4190తరముG1074 వారు సూచక క్రియG4592 నడుగుచున్నారుG1934, అయితేG1508 యోనానుG2495 గూర్చినG3588 సూచకక్రియయేగానిG4592 మరి ఏ సూచక క్రియయైనG4592 వారిG846 కనుగ్రహింపG1325బడదనిG3756 వారితో చెప్పి వారినిG846 విడిచిG2641 వెళ్లిపోయెనుG565.

A wicked and adulterous generation seeketh after a sign; and there shall no sign be given unto it, but the sign of the prophet Jonas. And he left them, and departed.
5

ఆయనG846 శిష్యులుG3101 అద్దరిG4008కిG3588 వచ్చిG2064 రొట్టెలుG740 తెచ్చుటకుG2983 మరచిరిG1950.

And when his disciples were come to the other side, they had forgotten to take bread.
6

అప్పుడుG1161 యేసుG2424–చూచుకొనుడిG3708, పరిసయ్యులుG5330 సద్దూకయ్యులుG4523 అను వారి పులిసినG2219 పిండినిగూర్చిG3588 జాగ్రత్త పడుడనిG3708 వారితోG846 చెప్పెనుG2036.

Then Jesus said unto them, Take heed and beware of the leaven of the Pharisees and of the Sadducees.
7

కాగాG1161 వారు–మనము రొట్టెలుG740 తేనంG2983దునG3756 గదా (యీ మాట చెప్పెనని)G3004 తమలోG1722 తాముG1438 ఆలోచించుకొనుచుండిరిG1260.

And they reasoned among themselves, saying, It is because we have taken no bread.
8

యేసుG2424 అది యెరిగిG1097 అల్పవిశ్వాసులారాG3640–మనయొద్దG1722 రొట్టెలుG740 లేవనిG3756 మీలోG1438 మీరెందుకుG5101 ఆలోచించుకొనుచున్నారుG1260?

Which when Jesus perceived, he said unto them, O ye of little faith, why reason ye among yourselves, because ye have brought no bread?
9

మీరింకనుG3768 గ్రహింపG3539లేదాG3761? అయిదుG4002 రొట్టెలుG740 అయిదువేలమందికిG4000 పంచిపెట్టినప్పుడు ఎన్నిG4214 గంపెళ్లుG2894 ఎత్తితిరోG2983 అదియైనను

Do ye not yet understand, neither remember the five loaves of the five thousand, and how many baskets ye took up?
10

ఏడుG2033 రొట్టెలుG740 నాలుగు వేలమందిG5070కిG3588 పంచిపెట్టినప్పుడు ఎన్నిG4214 గంపెళ్లుG4711 ఎత్తితిరోG2983 అదియైనను మీకు జ్ఞాపకముG3421 లేదాG3761?

Neither the seven loaves of the four thousand, and how many baskets ye took up?
11

నేను రొట్టెలనుG740గూర్చి మీతోG5213 చెప్పG2036లేదనిG3756 మీరెందుకుG5101 గ్రహింG3539పరుG3756? పరిసయ్యులుG5330 సద్దూకయ్యులుG4523 అనువారిG4012 పులిసినG2219 పిండినిగూర్చియేG575 జాగ్రత్తపడుడనిG4337 చెప్పెనుG2036.

How is it that ye do not understand that I spake it not to you concerning bread, that ye should beware of the leaven of the Pharisees and of the Sadducees?
12

అప్పుడుG5119 రొట్టెలG740 పులిసినG2219 పిండినిG740గూర్చిG575 కాదుగానిG235 పరిసయ్యులుG5330 సద్దూకయ్యులుG4523 అనువారి బోధనుG1322 గూర్చియేG575 జాగ్రత్తపడవలెననిG4337 ఆయన తమతో చెప్పెననిG2036 వారు గ్రహించిరిG4920.

Then understood they how that he bade them not beware of the leaven of bread, but of the doctrine of the Pharisees and of the Sadducees.
13

యేసుG2424 ఫిలిప్పుదైనG5376 కైసరయG2542 ప్రాంతముG3313G1519కుG3588 వచ్చిG2064–మనుష్యG444కుమారుG5207డెవడనిG5101 జనులు చెప్పకొనుచున్నారనిG3004 తనG848 శిష్యులనుG3101 అడుగగాG2065

When Jesus came into the coasts of Caesarea Philippi, he asked his disciples, saying, Whom do men say that I the Son of man am?
14

వారు–కొందరుG3588 బాప్తిస్మమిచ్చుG910 యోహాననియుG2491, కొందరుG243 ఏలీయాG2243 అనియుG3303, కొందరుG2087 యిర్మీయాG2408 అనియు లేకG2228 ప్రవక్తG4396లలోG3588 ఒకడనియుG1520 చెప్పుకొనుచున్నారనిరిG2036.

And they said, Some say that thou art John the Baptist: some, Elias; and others, Jeremias, or one of the prophets.
15

అందుకాయన–మీరైతేG5210 నేనుG3165 ఎవడననిG5101 చెప్పుకొనుచున్నారనిG3004 వారిG846 నడిగెనుG3004.

He saith unto them, But whom say ye that I am?
16

అందుకుG1161 సీమోనుG4613 పేతురుG4074–నీవుG4771 సజీవుడగుG2198 దేవునిG2316 కుమారుడవైనG5207 క్రీస్తువనిG5547 చెప్పెనుG2036.

And Simon Peter answered and said, Thou art the Christ, the Son of the living God.
17

అందుకు యేసుG2424–సీమోనుG4613 బర్‌ యోనాG920, నీవు ధన్యుడవుG3107, పరలోకG3772మందున్నG1722 నాG3450 తండ్రిG3962 ఈ సంగతి నీకుG4671 బయలుపరచెనేG601కానిG3754 నరులుG4561 నీకుG4671 బయలుG601 పరచలేదుG3756.

And Jesus answered and said unto him, Blessed art thou, Simon Barjona: for flesh and blood hath not revealed it unto thee, but my Father which is in heaven.
18

మరియుG1161 నీవుG4771 పేతురువుG4074; ఈG5026 బండG4073మీదG1909 నాG3450 సంఘమునుG1577 కట్టుదునుG3618, పాతాళలోకG86 ద్వారములుG4439 దానిG846 యెదుట నిలువG2729నేరవనిG3756 నేను నీతోG4671 చెప్పుచున్నానుG3004.

And I say also unto thee, That thou art Peter, and upon this rock I will build my church; and the gates of hell shall not prevail against it.
19

పరలోకG3772రాజ్యముG932యొక్కG3588 తాళపుచెవులుG2807 నీ కిచ్చెదనుG1325, నీవు భూలోకG1093మందుG1722 దేనిG3739 బంధించుదువోG1210 అది పరలోకG3772 మందునుG1722 బంధింపG1210బడునుG2071, భూలోకG1093మందుG1722 దేనిG3739 విప్పుదువోG3089 అది పరలోకG3772మందునుG1722 విప్పబడుననిG3089 అతనితో చెప్పెను.

And I will give unto thee the keys of the kingdom of heaven: and whatsoever thou shalt bind on earth shall be bound in heaven: and whatsoever thou shalt loose on earth shall be loosed in heaven.
20

అటుపిమ్మటG5119 తాను క్రీస్తుG5547 అనిG2076 యెవనితోను చెప్పG2036వద్దనిG3367 ఆయన తనG848 శిష్యులకుG3101 ఖండితముగా ఆజ్ఞాపించెనుG1291.

Then charged he his disciples that they should tell no man that he was Jesus the Christ.
21

అప్పటినుండిG575 తాను యెరూషలేముG2414నకుG1519 వెళ్లిG565 పెద్దలG4245చేతనుG575 ప్రధాన యాజకులG749చేతనుG2532 శాస్త్రులG1122చేతనుG2532 అనేకG4183 హింసలు పొందిG3958, చంపబడిG615, మూడవG5154దినముG2250G3588 లేచుటG1453 అగత్యమనిG1166 యేసుG2424 తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా

From that time forth began Jesus to shew unto his disciples, how that he must go unto Jerusalem, and suffer many things of the elders and chief priests and scribes, and be killed, and be raised again the third day.
22

పేతురుG4074 ఆయనG846 చేయి పట్టుకొనిG4355–ప్రభువాG2962, అది నీకు దూరమగుగాకG2436, అది నీG4671 కెన్నడును కలుగG2071దనిG3364 ఆయననుG846 గద్దింపసాగెనుG2008.

Then Peter took him, and began to rebuke him, saying, Be it far from thee, Lord: this shall not be unto thee.
23

అయితేG1161 ఆయన పేతురుG4074 వైపు తిరిగిG4762సాతానాG4567, నాG3450 వెనుకకు పొమ్ముG3694; నీవు నాకుG3450 అభ్యంతరG4567 కారణమైయున్నావు; నీవు మనుష్యులG444 సంగతులనేG3588 తలంచుచున్నావుG5426 గానిG235 దేవునిG2316 సంగతులనుG3588 తలంపక యున్నావని పేతురుతో చెప్పెను.

But he turned, and said unto Peter, Get thee behind me, Satan: thou art an offence unto me: for thou savourest not the things that be of God, but those that be of men.
24

అప్పుడుG5119 యేసుG2424 తనG848 శిష్యులనుG3101 చూచి–ఎవడైననుG1536 నన్నుG3450 వెంబడింపG2064గోరినG2309 యెడల, తన్నుతానుG1438 ఉపేక్షించుకొనిG533, తనG848 సిలువG4716నెత్తి కొనిG142 నన్నుG3427 వెంబడింపవలెనుG190.

Then said Jesus unto his disciples, If any man will come after me, let him deny himself, and take up his cross, and follow me.
25

తనG848 ప్రాణమునుG5590 రక్షించుG4982 కొనగోరువాడుG2309 దానిG846 పోగొట్టుకొనునుG622; నాG1752 నిమిత్తముG1700 తనG848 ప్రాణమునుG5590 పోగొట్టుకొనువాడుG622 దానిG846 దక్కించు కొనునుG2147.

For whosoever will save his life shall lose it: and whosoever will lose his life for my sake shall find it.
26

ఒక మనుష్యుడుG444 లోకG2889మంతయుG3650 సంపాదించుకొనిG2770 తనG848 ప్రాణమునుG5590 పోగొట్టుకొంటేG2210 అతనికేమిG5101 ప్రయోజనముG5623? ఒక మనుష్యుడుG444 తనG848 ప్రాణమునకుG5590 ప్రతిగాG465 నేమిG5101 యియ్యగలడుG1325?

For what is a man profited, if he shall gain the whole world, and lose his own soul? or what shall a man give in exchange for his soul?
27

మనుష్యG444కుమారుడుG5207 తనG848 తండ్రిG3962 మహిమG1391 గలవాడైG1722 తనG848 దూతలతోG32 కూడ రాబోవుG2064చున్నాడుG3195. అప్పుG5119డాయన ఎవనిG848 క్రియలG4234చొప్పునG2596 వానికిG1538 ఫలమిచ్చునుG591.

For the Son of man shall come in the glory of his Father with his angels; and then he shall reward every man according to his works.
28

ఇక్కడG5602 నిలిచిG2476యున్నG1526 వారిలోకొందరుG5100, మనుష్యG444కుమారుడుG5207 తనG848 రాజ్యముతోG932 వచ్చుటG2064 చూచుG1492వరకుG2193 మరణముG2288 రుచిG1089 చూడరనిG3361 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నాననెనుG3004.

Verily I say unto you, There be some standing here, which shall not taste of death, till they see the Son of man coming in his kingdom.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.