Day 14
Day 15 : ఆదికాండము 32-33 & మత్తయి 17-18
Day 16

ఆదికాండము అధ్యాయము 32

1

యాకోబుH3290 తన త్రోవనుH1870 వెళ్లుచుండగాH1980 దేవH430దూతలుH4397 అతనిని ఎదుర్కొనిరిH6293.

And Jacob went on his way, and the angels of God met him.
2

యాకోబుH3290 వారిని చూచిH7200–ఇదిH2088 దేవునిH430 సేనH4264 అని చెప్పిH559H1931 చోటికిH4725 మహనయీముH4266 అను పేరుH8034 పెట్టెనుH7121.

And when Jacob saw them, he said, This is God's host: and he called the name of that place Mahanaim.
3

యాకోబుH3290 ఎదోముH123 దేశమునH7704, అనగా శేయీరుH8165 దేశముననున్నH776 తన సహోదరుడైనH251 ఏశావుH6215నొద్దకుH413 దూతలనుH4397 తనకు ముందుగాH6440 పంపిH7971

And Jacob sent messengers before him to Esau his brother unto the land of Seir, the country of Edom.
4

–మీరు నా ప్రభువైనH113 ఏశావుతోH6215–ఇంతH6258వరకుH5704 నేను లాబానుH3837నొద్దH5973 నివసించి యుంటినిH1481;

And he commanded them, saying, Thus shall ye speak unto my lord Esau; Thy servant Jacob saith thus, I have sojourned with Laban, and stayed there until now:
5

నాకు పశువులుH7794 గాడిదలుH2543 మందలుH6629 దాసH5650దాసీజనమునుH8198 కలరుH1961; నీ కటాక్షముH2580 నాయందుH5869 కలుగునట్లుగాH4672 నా ప్రభువునకిదిH113 తెలియచేయH5046నంపితిననిH7971 నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారి కాజ్ఞాపించెను.

And I have oxen, and asses, flocks, and menservants, and womenservants: and I have sent to tell my lord, that I may find grace in thy sight.
6

ఆ దూతలుH4397 యాకోబుH3290నొద్దకుH413 తిరిగివచ్చిH7725–మేము నీ సహోదరుడైనH251 ఏశావుH6215నొద్దకుH413 వెళ్లితివిుH; అతడు నాలుగుH702వందలH3967మందితోH376 నిన్ను ఎదుర్కొనH7125వచ్చుచున్నాడనిH1980 చెప్పగా

And the messengers returned to Jacob, saying, We came to thy brother Esau, and also he cometh to meet thee, and four hundred men with him.
7

యాకోబుH3290 మిక్కిలిH3966 భయపడిH3372 తొందరపడిH3334

Then Jacob was greatly afraid and distressed: and he divided the people that was with him, and the flocks, and herds, and the camels, into two bands;
8

–ఏశావుH6215 ఒకH259 గుంపుH మీదికిH413 వచ్చిH935 దాని హతముH5221 చేసినయెడలH518 మిగిలినH7604 గుంపుH4264 తప్పించుకొనిపోవుననుకొనిH6413, తనతోనున్నH854 జనులనుH5971 మందలనుH6629 పశువులనుH1241 ఒంటెలనుH1581 రెండుH8147 గుంపులుగాH4264 విభాగించెను.

And said, If Esau come to the one company, and smite it, then the other company which is left shall escape.
9

అప్పుడు యాకోబుH3290–నా తండ్రియైనH1 అబ్రాహాముH85 దేవాH430, నా తండ్రియైనH1 ఇస్సాకుH3327 దేవాH430, –నీ దేశమునకుH776 నీ బంధువులయొద్దకుH4138 తిరిగి వెళ్లుముH7725, నీకుH5973 మేలు చేసెదననిH3190 నాతోH413 చెప్పినH559 యెహోవాH3068,

And Jacob said, O God of my father Abraham, and God of my father Isaac, the LORD which saidst unto me, Return unto thy country, and to thy kindred, and I will deal well with thee:
10

నీవు నీ సేవకునికిH5650 చేసినH6213 సమస్తమైనH3605 ఉపకారములకునుH2617 సమస్తH3605 సత్యమునకునుH571 అపాత్రుడనుH6994, ఎట్లనగా నా చేతి కఱ్ఱతోH4731 మాత్రమే యీ యొర్దానుH3383దాటితినిH5674; ఇప్పుడుH6258 నేను రెండుH8147 గుంపుH4264లైతినిH1961.

I am not worthy of the least of all the mercies, and of all the truth, which thou hast shewed unto thy servant; for with my staff I passed over this Jordan; and now I am become two bands.
11

నా సహోదరుడైనH251 ఏశావుH6215 చేతిH3027నుండిH4480 దయచేసిH4994 నన్ను తప్పించుముH5337; అతడు వచ్చిH935 పిల్లలH1121తోH5921 తల్లినిH517, నన్ను చంపుH5221నేమోH6435 అని అతనికి భయపడుచున్నానుH3372.

Deliver me, I pray thee, from the hand of my brother, from the hand of Esau: for I fear him, lest he will come and smite me, and the mother with the children.
12

నీవుH859–నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుటH7230వలనH4480 లెక్కింపH5608లేనిH3808 సముద్రపుH322 ఇసుకవలెH2344 నీ సంతానముH2233 విస్తరింపజేయుదుననిH7760 సెలవిచ్చితివేH559 అనెనుH559.

And thou saidst, I will surely do thee good, and make thy seed as the sand of the sea, which cannot be numbered for multitude.
13

అతడు అక్కడH8033H1931 రాత్రిH3915 గడిపిH3885 తాను సంపాదించినH935 దానిలోH4480 తన అన్నయైనH251 ఏశావుH6215 కొరకు ఒక కానుకనుH4503

And he lodged there that same night; and took of that which came to his hand a present for Esau his brother;
14

అనగా రెండువందలH3967 మేకలనుH5795 ఇరువదిH6242 మేక పోతులనుH8495 రెండువందలH3967 గొఱ్ఱలనుH7353 ఇరువదిH6242 పొట్టేళ్లనుH352

Two hundred she goats, and twenty he goats, two hundred ewes, and twenty rams,
15

ముప్పదిH7970 పాడిH3243 ఒంటెలనుH1581 వాటి పిల్లలనుH1121 నలుబదిH705 ఆవులనుH6510 పదిH6235 ఆబోతులనుH6499 ఇరువదిH6242 ఆడుగాడిదలనుH860 పదిH6235 గాడిద పిల్లలనుH5895 తీసికొని మందమందను వేరు వేరుగా

Thirty milch camels with their colts, forty kine, and ten bulls, twenty she asses, and ten foals.
16

తన దాసులH5650చేతిH3027 కప్పగించిH5414–మీరు మందH5739 మందకుH5739 నడుమH996 ఎడH7305ముంచిH7760 నాకంటె ముందుగాH6440 సాగిపొండనిH5674 తన దాసులH5650తోH413 చెప్పెనుH559.

And he delivered them into the hand of his servants, every drove by themselves; and said unto his servants, Pass over before me, and put a space betwixt drove and drove.
17

మరియు వారిలో మొదటివానితోH7223–నా సహోదరుడైనH251 ఏశావుH6215 నిన్ను ఎదుర్కొనిH6298–నీH859వెవరివాడవుH4310? ఎక్కడికిH575 వెళ్లుచున్నావుH1980? నీ ముందరనున్నవిH6440 యెవరివనిH4310 నిన్ను అడిగినH7592యెడలH518

And he commanded the foremost, saying, When Esau my brother meeteth thee, and asketh thee, saying, Whose art thou? and whither goest thou? and whose are these before thee?
18

నీవు–ఇవి నీ సేవకుడైనH5650 యాకోబువిH3290, ఇది నా ప్రభువైనH113 ఏశావుకొరకుH6215 పంపబడినH7971 కానుకH4503; అదిగోH2009 అతడు మా వెనుకH310 వచ్చుచున్నాడని చెప్పుమనిH559 ఆజ్ఞాపించెనుH6680.

Then thou shalt say, They be thy servant Jacob's; it is a present sent unto my lord Esau: and, behold, also he is behind us.
19

అట్లతడు–నేను ముందుగాH6440 పంపుచున్నH1980 కానుకవలనH4503 అతని సమాధానపరచినH3772 తరువాతH310 నేను అతని ముఖముH6440 చూచెదనుH7200; అప్పుడతడు ఒకవేళH194 నన్ను కటాక్షించుననుకొనిH5375–మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలెననియు

And so commanded he the second, and the third, and all that followed the droves, saying, On this manner shall ye speak unto Esau, when ye find him.
20

మీరు–ఇదిగోH2009 నీ సేవకుడైనH5650 యాకోబుH3290 మా వెనుకH310 వచ్చుచున్నాడని చెప్పవలెననియుH559 రెండవవానికినిH8145 మూడవవానికినిH7992 మందలH5739 వెంబడి వెళ్లినH310 వారికందరికినిH3605 ఆజ్ఞాపించెనుH6680.

And say ye moreover, Behold, thy servant Jacob is behind us. For he said, I will appease him with the present that goeth before me, and afterward I will see his face; peradventure he will accept of me.
21

అతడు కానుకనుH4503 తనకు ముందుగాH5921 పంపించిH5674 తాను గుంపులోH4264H1931 రాత్రిH3915 నిలిచెనుH3885.

So went the present over before him: and himself lodged that night in the company.
22

H1931 రాత్రిH3915 అతడు లేచిH6965 తన యిద్దరుH8147 భార్యలనుH802 తన యిద్దరుH8147 దాసీలనుH8198 తన పదH6240కొండుమందిH259 పిల్లలనుH3206 తీసికొనిH3947 యబ్బోకుH2999 రేవుH4569 దాటిపోయెనుH5674.

And he rose up that night, and took his two wives, and his two womenservants, and his eleven sons, and passed over the ford Jabbok.
23

యాకోబుH3290 వారిని తీసికొనిH3947 ఆ యేరు దాటించిH5158 తనకు కలిగినదంతయుH834 పంపివేసెనుH5674.

And he took them, and sent them over the brook, and sent over that he had.
24

యాకోబుH3290 ఒక్కడుH905 మిగిలిపోయెనుH3498; ఒక నరుడుH376 తెల్లH7837వారుH5927 వరకుH5704 అతనితోH5973 పెనుగులాడెనుH79.

And Jacob was left alone; and there wrestled a man with him until the breaking of the day.
25

తాను అతని గెలువH3201కుండుటH3808 చూచిH7200 తొడH3409గూటిమీదH3709 అతనిని కొట్టెనుH5060. అప్పుడతడు ఆయనతోH5973 పెనుగులాడుటవలనH79 యాకోబుH3290 తొడH3409గూడుH3709 వసిలెనుH3363.

And when he saw that he prevailed not against him, he touched the hollow of his thigh; and the hollow of Jacob's thigh was out of joint, as he wrestled with him.
26

ఆయన–తెల్లH7837వారుచున్నదిH5927 గనుకH3588 నన్ను పోనిH7971మ్మనగాH559 అతడు–నీవు నన్ను ఆశీర్వదించిH1288తేనేH518 గాని నిన్ను పోH7971నియ్యH3808ననెనుH559.

And he said, Let me go, for the day breaketh. And he said, I will not let thee go, except thou bless me.
27

ఆయన–నీ పేరేH8034మనిH4100 యడుగగాH559 అతడు యాకోబుH3290 అని చెప్పెనుH559.

And he said unto him, What is thy name? And he said, Jacob.
28

అప్పుడు ఆయన–నీవు దేవునిH30తోనుH5973 మనుష్యులH376తోనుH5973 పోరాడిH8280 గెలిచితివిH3201 గనుక ఇకమీదటH5750 నీ పేరుH8034 ఇశ్రాయేలేH3478 గానిH3588 యాకోబుH3290 అనH559బడదనిH3808 చెప్పెనుH559.

And he said, Thy name shall be called no more Jacob, but Israel: for as a prince hast thou power with God and with men, and hast prevailed.
29

అప్పుడు యాకోబుH3290–నీ పేరుH8034 దయచేసిH4994 తెలుపుH5046మనెనుH559. అందుకాయన–నీవు ఎందునిమిత్తముH4100 నా పేరుH8034 అడిగితివనిH7592 చెప్పిH559 అక్కడH8033 అతని నాశీర్వదించెనుH1288.

And Jacob asked him, and said, Tell me, I pray thee, thy name. And he said, Wherefore is it that thou dost ask after my name? And he blessed him there.
30

యాకోబుH3290–నేను ముఖాH6440 ముఖిగాH6440 దేవునిH430 చూచితినిH7200 అయినను నా ప్రాణముH5315 దక్కినదనిH5337 ఆ స్థలమునకుH4725 పెనూయేలుH6439 అను పేరుH8034 పెట్టెనుH7121.

And Jacob called the name of the place Peniel: for I have seen God face to face, and my life is preserved.
31

అతడు పెనూయేలుH6439 నుండిH4480 సాగిపోయినప్పుడుH5674 సూర్యోH8121దయమాయెనుH2224; అప్పుడతడుH1931 తొడH3409కుంటుచుH5921 నడిచెనుH6760.

And as he passed over Penuel the sun rose upon him, and he halted upon his thigh.
32

అందుచేతH5921 ఆయన యాకోబుH3290 తొడH3409గూటిమీదిH3709 తుంటిH1517నరముH5384 కొట్టిH5060నందునH3588 నేటిH3117వరకుH5704 ఇశ్రాయేలీయులుH3478 తొడH3409 గూటిH3709మీదనున్నH5921 తుంటిH1517నరముH5384 తినH398రుH3808.

Therefore the children of Israel eat not of the sinew which shrank, which is upon the hollow of the thigh, unto this day: because he touched the hollow of Jacob's thigh in the sinew that shrank.

ఆదికాండము అధ్యాయము 33

1

యాకోబుH3290 కన్నుH5869లెత్తిH5375 చూచినప్పుడుH7200 ఏశావునుH6215 అతనితోH5973 నాలుగుH702వందలమందిH3967 మనుష్యులునుH376 వచ్చుచుండిరిH935.

And Jacob lifted up his eyes, and looked, and, behold, Esau came, and with him four hundred men. And he divided the children unto Leah, and unto Rachel, and unto the two handmaids.
2

అప్పుడతడు తన పిల్లలనుH3206 లేయాH3812 రాహేలులకునుH7354 ఇద్దరుH8147 దాసీలకునుH8198 పంచిH2673 అప్పగించెనుH7760. అతడు ముందరH7223 దాసీలనుH8198, వారి పిల్లలనుH3206 వారి వెనుక లేయానుH3812 ఆమె పిల్లలనుH3206 ఆ వెనుకH314 రాహేలునుH7354 యోసేపును ఉంచి

And he put the handmaids and their children foremost, and Leah and her children after, and Rachel and Joseph hindermost.
3

తాను వారి ముందరH6440 వెళ్లుచుH5674 తన సహోదరునిH251 సమీపించుH5066 వరకుH5704 ఏడుH7651మార్లుH6471 నేలనుH776 సాగిలపడెనుH7812.

And he passed over before them, and bowed himself to the ground seven times, until he came near to his brother.
4

అప్పుడు ఏశావుH6215 అతనిని ఎదుర్కొనH7125 పరుగెత్తిH7323 అతనిని కౌగలించుకొనిH2263 అతని మెడH6677మీదH5921 పడిH5307 ముద్దుపెట్టుకొనెనుH5401; వారిద్దరు కన్నీరు విడిచిరిH1058.

And Esau ran to meet him, and embraced him, and fell on his neck, and kissed him: and they wept.
5

ఏశావు కన్నుH5869లెత్తిH5375 ఆ స్త్రీలనుH802 పిల్లలనుH3206 చూచిH7200–వీరు నీకేమిH4310 కావలెనని అడిగినందుకుH559 అతడు వీరు దేవుడుH430 నీ సేవకునికిH5650 దయచేసినH2603 పిల్లలేH3206 అని చెప్పెనుH559.

And he lifted up his eyes, and saw the women and the children; and said, Who are those with thee? And he said, The children which God hath graciously given thy servant.
6

అప్పుడు ఆ దాసీలునుH8198 వారి పిల్లలునుH3206 దగ్గరకువచ్చిH5066 సాగిలపడిరిH7812.

Then the handmaidens came near, they and their children, and they bowed themselves.
7

లేయాయుH3812 ఆమె పిల్లలునుH3206 దగ్గరకువచ్చిH5066 సాగిలపడిరిH7812. ఆ తరువాతH310 యోసేపునుH3130 రాహేలునుH8354 దగ్గరకు వచ్చిH5066 సాగిలపడిరిH7812.

And Leah also with her children came near, and bowed themselves: and after came Joseph near and Rachel, and they bowed themselves.
8

ఏశావుH6215–నాకు ఎదురుగావచ్చినH6298H2088 గుంపంH4264తయుH3605 ఎందుకనిH4310 అడుగగా అతడు–నా ప్రభువుH113 కటాక్షముH2580 నా మీద వచ్చుటకేH4672 అని చెప్పెనుH559.

And he said, What meanest thou by all this drove which I met? And he said, These are to find grace in the sight of my lord.
9

అప్పుడు ఏశావుH6215–సహోదరుడాH251, నాకు కావలసినంతH7227 ఉన్నదిH3426, నీది నీవే ఉంచుకొమ్మనిH1961 చెప్పెనుH559.

And Esau said, I have enough, my brother; keep that thou hast unto thyself.
10

అప్పుడు యాకోబుH3290–అట్లు కాదుH408; నీ కటాక్షముH2580 నామీదH5869 నున్నH4672 యెడలH518 చిత్తగించిH4994 నాచేతH3027 ఈ కానుకH4503 పుచ్చుకొనుముH3947, దేవునిH430 ముఖముH6440 చూచినట్లుH7200 నీ ముఖముH6440 చూచితినిH7200; నీ కటాక్షముH7521 నామీద వచ్చినది గదా;

And Jacob said, Nay, I pray thee, if now I have found grace in thy sight, then receive my present at my hand: for therefore I have seen thy face, as though I had seen the face of God, and thou wast pleased with me.
11

నేను నీయొద్దకు తెచ్చినH935 కానుకనుH1293 చిత్తగించిH4994 పుచ్చుకొనుముH3947; దేవుడుH430 నన్ను కనికరించెనుH2603; మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతముH6484 చేసెను గనుకH3588 అతడు దాని పుచ్చుకొనిH3947

Take, I pray thee, my blessing that is brought to thee; because God hath dealt graciously with me, and because I have enough. And he urged him, and he took it.
12

–మనము వెళ్లుదముH1980; నేను నీకు ముందుగాH5048 సాగిపోవుదుననిH1980 చెప్పగాH559

And he said, Let us take our journey, and let us go, and I will go before thee.
13

అతడు–నాయొద్దH5921 నున్న పిల్లలు పసిపిల్లలనియుH5763, గొఱ్ఱలుH7390 మేకలుH6629 పశువులుH1241 పాలిచ్చునవి అనియు నా ప్రభువుకుH113 తెలియునుH3045. ఒక్కH259దినమేH3117 వాటిని వడిగా తోలినయెడలH1849 ఈ మందH6629 అంతయుH3605 చచ్చునుH4191.

And he said unto him, My lord knoweth that the children are tender, and the flocks and herds with young are with me: and if men should overdrive them one day, all the flock will die.
14

నా ప్రభువుH113 దయచేసిH4994 తన దాసునికిH5650 ముందుగాH6440 వెళ్లవలెనుH5674. నేనుH589 నా ప్రభువుH113నొద్దకుH413 శేయీరునకుH8165 వచ్చుH935వరకుH5704, నా ముందరH6440 నున్న మందలుH4399 నడువగలిగిన కొలదిని ఈ పిల్లలుH3206 నడువగలిగినకొలదినిH7272 వాటిని మెల్లగాH328 నడిపించుకొని వచ్చెదH5095నని అతనితోH413 చెప్పెనుH559.

Let my lord, I pray thee, pass over before his servant: and I will lead on softly, according as the cattle that goeth before me and the children be able to endure, until I come unto my lord unto Seir.
15

అప్పుడు ఏశావుH6215–నీ కిష్టమైన యెడల నాయొద్దనున్న యీ జనులH5971లోH4480 కొందరిని నీ యొద్దH5973 విడిచిపెట్టుదుననిH3322 చెప్పగాH559 అతడు అదియేల?H4100 నా ప్రభువుH113 కటాక్షముH2580 నామీదH5869 నుండనిమ్మH4672నెనుH559.

And Esau said, Let me now leave with thee some of the folk that are with me. And he said, What needeth it? let me find grace in the sight of my lord.
16

H1931 దినమునH3117 ఏశావుH6215 తన త్రోవనుH1870 శేయీరునకుH8165 తిరిగిపోయెనుH7725.

So Esau returned that day on his way unto Seir.
17

అప్పుడు యాకోబుH3290 సుక్కోతుకుH5523 ప్రయాణమైపోయిH5265 తనకొకయిల్లుH1004 కట్టించుకొనిH1129 తన పశువులకుH4735 పాకలుH5521 వేయించెనుH6213. అందుచేతH5921 ఆ చోటికిH4725 సుక్కోతుH5523 అను పేరుH8034 పెట్టబడెనుH7121.

And Jacob journeyed to Succoth, and built him an house, and made booths for his cattle: therefore the name of the place is called Succoth.
18

అట్లు యాకోబుH3290 పద్దనరాములోH6307 నుండిH4480 వచ్చినH935 తరువాత కనానుH3667 దేశములోనున్నH776 షెకెమనుH7927 ఊరికిH5892 సురక్షితముగాH8003 వచ్చిH935 ఆ ఊరిH5892ముందరH6440 తన గుడారములుH2583 వేసెను.

And Jacob came to Shalem, a city of Shechem, which is in the land of Canaan, when he came from Padanaram; and pitched his tent before the city.
19

మరియు అతడు తన గుడారములుH168 వేసినH5186 పొలముయొక్కH7704 భాగమునుH2513 షెకెముH7928 తండ్రియైనH1 హమోరుH2544 కుమారులయొద్దH1121 నూరుH3967 వరహాలకుH7192 కొనిH7069

And he bought a parcel of a field, where he had spread his tent, at the hand of the children of Hamor, Shechem's father, for an hundred pieces of money.
20

అక్కడH8033 ఒక బలిపీఠముH4196 కట్టించిH5324 దానికి ఏల్‌ ఎలోహేయి ఇశ్రాయేలుH415 అను పేరు పెట్టెనుH7121.

And he erected there an altar, and called it Elelohe-Israel.

మత్తయి అధ్యాయము 17

1

ఆరుG1803 దినములైనG2250 తరువాతG3326 యేసుG2424 పేతురునుG4074 యాకోబునుG2385 అతనిG846 సహోదరుడైనG80 యోహానునుG2491 వెంట బెట్టుకొనిG3880 యెత్తయినG5308 యొక కొండG3735మీదికి ఏకాంతముగాG2596 పోయి వారిG846 యెదుటG1715 రూపాంతరము పొందెనుG3339.

And after six days Jesus taketh Peter, James, and John his brother, and bringeth them up into an high mountain apart,
2

ఆయనG846 ముఖముG4383 సూర్యునిG2246వలెG5613 ప్రకాశించెనుG2989; ఆయనG846 వస్త్రములుG2440 వెలుగుG5457వలెG5613 తెల్లనిG3022వాయెనుG1096.

And was transfigured before them: and his face did shine as the sun, and his raiment was white as the light.
3

ఇదిగోG2400 మోషేయుG3475 ఏలీయాయుG2243 వారికి కనబడిG3700 ఆయనG846తోG3326 మాటలాడుచుండిరిG4814.

And, behold, there appeared unto them Moses and Elias talking with him.
4

అప్పుడుG1161 పేతురుG4074–ప్రభువాG2962, మనG2248 మిక్కడG5602 ఉండుటG1511 మంచిదిG2570; నీకిష్టG2309మైతేG1487 ఇక్కడG5602 నీకుG4671 ఒకటియుG3391 మోషేకుG3475 ఒకటియుG3391 ఏలీయాకుG2243 ఒకటియుG3391 మూడుG5140 పర్ణశాలలుG4633 కట్టుదుననిG4160 యేసుతోG2424 చెప్పెనుG2036.

Then answered Peter, and said unto Jesus, Lord, it is good for us to be here: if thou wilt, let us make here three tabernacles; one for thee, and one for Moses, and one for Elias.
5

అతడుG846 ఇంకనుG2089 మాటలాడుచుండగాG2980 ఇదిగోG2400 ప్రకాశమానమైనG5460 యొక మేఘముG3507 వారినిG846 కమ్ముకొనెనుG1982; ఇదిగోG2400 ఈయనG3778 నాG3450 ప్రియG27కుమారుడుG5207, ఈయనG3738యందుG1722 నేనానందించు చున్నానుG2106, ఈయనG846 మాట వినుడనిG191 యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.

While he yet spake, behold, a bright cloud overshadowed them: and behold a voice out of the cloud, which said, This is my beloved Son, in whom I am well pleased; hear ye him.
6

శిష్యులుG3101 ఈ మాట వినిG191 బోర్లబడిG4098 మిక్కిలిG4970 భయపడగాG5399

And when the disciples heard it, they fell on their face, and were sore afraid.
7

యేసుG2424 వారియొద్దకు వచ్చిG4334 వారినిG846 ముట్టిG680–లెండిG1453, భయG5399పడకుడనిG3361 చెప్పెనుG2036.

And Jesus came and touched them, and said, Arise, and be not afraid.
8

వారుG848 కన్నుG3788లెత్తిG1869 చూడగాG1492, యేసుG2424 తప్పG3441 మరి ఎవరునుG3762 వారికి కనబడలేదు.

And when they had lifted up their eyes, they saw no man, save Jesus only.
9

వారుG846 కొండG3735 దిగి వచ్చుచుండగాG2597–మనుష్యG444కుమారుడుG5207 మృతులలోG3498నుండిG1537 లేచుG450వరకుG2193G3588 దర్శనముG3705 మీరు ఎవరి తోనుG444 చెప్పకుడనిG3367 యేసుG2424 వారిG846 కాజ్ఞాపించెనుG1781.

And as they came down from the mountain, Jesus charged them, saying, Tell the vision to no man, until the Son of man be risen again from the dead.
10

అప్పుG3767డాయనG846 శిష్యులుG3101–ఈలాగైతే ఏలీయాG2243 ముందుగాG4412 రావG2064లెననిG1163 శాస్త్రుG1122లెందుకుG5101 చెప్పుచున్నారనిG3004 ఆయనG846 నడిగిరిG1905.

And his disciples asked him, saying, Why then say the scribes that Elias must first come?
11

అందుకాయన–ఏలీయాG2243 వచ్చిG2046 సమస్తమునుG3956 చక్కపెట్టుG600 ననుG2036 మాట నిజమేG3303;

And Jesus answered and said unto them, Elias truly shall first come, and restore all things.
12

అయిననుG1161 ఏలీయాG2243 యిదివరకేG2235 వచ్చెనుG2064; వారతనినిG846 ఎరుG1921గకG3756 తమ కిష్టముG2309 వచ్చినట్టుG3779 అతనిG846 యెడలG1722 చేసిరిG4160. మనుష్యG444కుమారుడుG5207 కూడG2532 ఆలాగేG3745 వారిG846 చేతG5259 శ్రమలుG3958 పొందబోవుచున్నాడని మీతోG5213 చెప్పు చున్నాననెను.

But I say unto you, That Elias is come already, and they knew him not, but have done unto him whatsoever they listed. Likewise shall also the Son of man suffer of them.
13

అప్పుడాG5119యన బాప్తిస్మమిచ్చుG910 యోహానునుG2491గూర్చిG4012 తమతోG846 చెప్పెననిG2036 శిష్యులుG3101 గ్రహించిరిG4920.

Then the disciples understood that he spake unto them of John the Baptist.
14

వారుG846 జనసమూహముG3793నొద్దకుG4314 వచ్చినప్పుడుG2064 ఒకడుG444 ఆయనయొద్దకుG846 వచ్చిG4334 ఆయనయెదుటG846 మోకాళ్లూనిG1120

And when they were come to the multitude, there came to him a certain man, kneeling down to him, and saying,
15

–ప్రభువాG2962, నాG3450 కుమారునిG5207 కరుణింపుముG1653; వాడు చాంద్ర రోగియైG4583 మిక్కిలిG3958 బాధపడుచున్నాడుG2560; ఏలాగనగాG3754 అగ్నిG4442 లోG1519నుG3588 నీళ్లG5204లోG1519నుG3588 తరుచుగాG4178 పడుచున్నాడుG4098;

Lord, have mercy on my son: for he is lunatick, and sore vexed: for ofttimes he falleth into the fire, and oft into the water.
16

నీG4675 శిష్యులG3101 యొద్దకు వానినిG846 తీసికొని వచ్చితినిG4374 గాని వారు వానినిG846 స్వస్థG2323పరచలేకG3756పోయిరనిG1410 చెప్పెను.

And I brought him to thy disciples, and they could not cure him.
17

అందుకుG1161 యేసుG2424–విశ్వాసములేనిG571 మూర్ఖG1294తరముG1074వారలారాG5599, మీG5216తోG3326 నేనెంతG2193 కాలముG4219 ఉందునుG2071? ఎంతG4219వరకుG2193 మిమ్మునుG5216 సహింతునుG430? వానిని నాయొద్దకుG3427 తీసికొనిరండనిG5342 చెప్పెను.

Then Jesus answered and said, O faithless and perverse generation, how long shall I be with you? how long shall I suffer you? bring him hither to me.
18

అంతట యేసుG2424 ఆ దయ్యమునుG1140 గద్దింపగాG2008 అది వానినిG846 వదలిG575 పోయెనుG1831; ఆG1565 గడియG5610నుండిG575G3588 చిన్నవాడుG3816 స్వస్థత నొందెనుG2323.

And Jesus rebuked the devil; and he departed out of him: and the child was cured from that very hour.
19

తరువాత శిష్యులుG3101 ఏకాంతముగాG2596 యేసు నొద్దకుG2424 వచ్చిG4334–మేG2249మెందుG1302చేత దానినిG846 వెళ్లగొట్టG1544లేకG3756పోతిమనిG1410 అడిగిరి.

Then came the disciples to Jesus apart, and said, Why could not we cast him out?
20

అందుకాయన–మీG5216 అల్పవిశ్వాసముG570 చేతనేG1223; మీకుG5213 ఆవగింG4615జంతG2848 విశ్వాసG4102ముండినG2192యెడలG1437G5129 కొండనుG3735 చూచి–ఇక్కడనుండిG1782 అక్కడికిG1563 పొమ్మనగానేG1607 అది పోవును;

And Jesus said unto them, Because of your unbelief: for verily I say unto you, If ye have faith as a grain of mustard seed, ye shall say unto this mountain, Remove hence to yonder place; and it shall remove; and nothing shall be impossible unto you.
21

మీకుG5213 అసాధ్యమైనదిG101 ఏదియు నుండదనిG3762 నిశ్చయముగా మీతోG5213 చెప్పుచున్నాననిG3004 వారితో అనెను.

Howbeit this kind goeth not out but by prayer and fasting.
22

వారుG846 గలిలయG1056లోG1722 సంచరించుచుండగాG390 యేసుG2424–మనుష్యG444కుమారుడుG5207 మనుష్యులG444చేతిG5495కిG1519 అప్పగింపబడబోవుG3860 చున్నాడుG3195,

And while they abode in Galilee, Jesus said unto them, The Son of man shall be betrayed into the hands of men:
23

వారాయననుG846 చంపుదురుG615; మూడవG5154దినముG2250G3588 ఆయన లేచుననిG1453 వారితో చెప్పగా వారు బహుగాG4970 దుఃఖపడిరిG3076.

And they shall kill him, and the third day he shall be raised again. And they were exceeding sorry.
24

వారుG846 కపెర్నహూముG2584నకుG1519 వచ్చినప్పుడుG2064 అరషెకెలుG1323 అను పన్ను వసూలుచేయువారుG2983 పేతురునొద్దకుG4074వచ్చిG4334–మీG5216 బోధకుడుG1320 ఈ అరషెకెలుG1323 చెల్లింG5055పడాG3756 అని యడుగగా–చెల్లించుG5055ననెనుG2036.

And when they were come to Capernaum, they that received tribute money came to Peter, and said, Doth not your master pay tribute?
25

అతడు ఇంటిG3614లోనిG1519కిG3588 వచ్చిG1525 మాటలాడకమునుపే యేసుG2424 ఆ సంగతిG3753 యెత్తి–సీమోనాG4613, నీG4671కేమిG5101 తోచుచున్నదిG1380? భూG1093రాజులుG935 సుంకమునుG5056 పన్నునుG2778 ఎవరిG5101 యొద్దG575 వసూలుచేయుదురుG2983? కుమారులG5207యొద్దనాG575 అన్యులG245యొద్దనాG575? అని అడిగెను.

He saith, Yes. And when he was come into the house, Jesus prevented him, saying, What thinkest thou, Simon? of whom do the kings of the earth take custom or tribute? of their own children, or of strangers?
26

అతడు–అన్యులG245యొద్దనేG575 అని చెప్పగాG5346 యేసుG2424–అలాగైతేG686 కుమారులుG5207 స్వతంత్రులేG1658.

Peter saith unto him, Of strangers. Jesus saith unto him, Then are the children free.
27

అయిననుG1161 మనము వారికిG846 అభ్యంతరముG4624 కలుగజేయకుండునట్లుG3363 నీవు సముద్రమునకు పోయిG4198, గాలముG44 వేసిG906, మొదటG4413 పైకివచ్చుG305 చేపనుG2486 పట్టుకొనిG142, దానిG846 నోరుG4750 తెరచినG455 యెడల ఒక షెకెలుG4715 దొరకునుG2147; దానినిG1565 తీసికొనిG2983 నాG1700 కొరకునుG473 నీG4675కొరకునుG473 వారికిG846మ్మనిG1325 అతనితోG846 చెప్పెనుG3004.

Notwithstanding, lest we should offend them, go thou to the sea, and cast an hook, and take up the fish that first cometh up; and when thou hast opened his mouth, thou shalt find a piece of money: that take, and give unto them for me and thee.

మత్తయి అధ్యాయము 18

1

G1565 కాలమునG5610 శిష్యులుG3101 యేసునొద్దకుG2424 వచ్చిG4334, పరలోకG3772 రాజ్యముG932లోG1722 ఎవడుG5101 గొప్పవాడనిG3187 అడుగగా,

At the same time came the disciples unto Jesus, saying, Who is the greatest in the kingdom of heaven?
2

ఆయన యొక చిన్నబిడ్డనుG3813 తనయొద్దకు పిలిచిG4341, వారిG846 మధ్యనుG3319 నిలువబెట్టిG2476 యిట్లనెను

And Jesus called a little child unto him, and set him in the midst of them,
3

మీరు మార్పునొందిG4762 బిడ్డలG3813వంటిG5613 వారైతేనేG1096 గాని పరలోకG3772రాజ్యముG932లోG1519 ప్రవేశింG1525పరనిG3364 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

And said, Verily I say unto you, Except ye be converted, and become as little children, ye shall not enter into the kingdom of heaven.
4

కాగాG3767G5124 బిడ్డG3813వలెG5613 తన్నుతానుG1438 తగ్గించుకొనుG5013వాడెవడోG3748 వాడేG3778 పరలోకG3772రాజ్యముG932లోG1722 గొప్పవాడుG3187.

Whosoever therefore shall humble himself as this little child, the same is greatest in the kingdom of heaven.
5

మరియుG2532 ఈలాటిG5108 యొకG1520 బిడ్డనుG3813 నాG3450 పేరG3686G1909 చేర్చుG1209కొనువాడుG3739 నన్నుG1691 చేర్చు కొనునుG1209.

And whoso shall receive one such little child in my name receiveth me.
6

నాG1691యందుG1519 విశ్వాసముంచుG4100G5130 చిన్న వారిలోG3398 ఒకనినిG1520 అభ్యంతరపరచుG4624వాడెవడోG3739, వాడుG846 మెడకుG5137 పెద్ద తిరుగటిరాయిG3458 కట్టబడినవాడైG2910 మిక్కిలి లోతైనG3989 సముద్రముG2281లోG1722 ముంచి వేయబడుటG2670 వానికిG846 మేలుG4851.

But whoso shall offend one of these little ones which believe in me, it were better for him that a millstone were hanged about his neck, and that he were drowned in the depth of the sea.
7

అభ్యంతర ములవలనG4625 లోకముG2889నకుG3588 శ్రమG3759; అభ్యంతరములుG4625 రాకG2064 తప్పవుG2076 గానిG1063, యెవనిG3739వలనG1223 అభ్యంతరముG4625 వచ్చునోG2064G1565 మనుష్యునికిG444 శ్రమG3759

Woe unto the world because of offences! for it must needs be that offences come; but woe to that man by whom the offence cometh!
8

కాగాG1161 నీG4675 చెయ్యిG5495యైననుG2228 నీG4675 పాదG4228 మైనను నిన్నుG4571 అభ్యంతరపరచినG4624యెడలG1487, దానినిG846 నరికిG1581 నీG4675యొద్దనుండిG575 పారవేయుముG906; రెండుG1417 చేతులునుG5495 రెండుG1417 పాదములునుG4228 కలిగిG2192 నిత్యాG166గ్నిG4442లోG1519 పడవేయబడుటG906కంటెG2228 కుంటిG5560వాడవుG2076గనోG2228 అంగహీనుడవుగనోG2948 జీవముG2222లోG1519 ప్రవేశించుటG1525 నీకుG4675 మేలుG2570.

Wherefore if thy hand or thy foot offend thee, cut them off, and cast them from thee: it is better for thee to enter into life halt or maimed, rather than having two hands or two feet to be cast into everlasting fire.
9

నీG4675 కన్నుG3788 నిన్నుG4571 అభ్యంతర పరచినG4624 యెడలG1487 దానిG846 పెరికిG1807 నీG4675యొద్దనుండిG575 పారవేయుముG906; రెండుG1417 కన్నులుG3788 గలిగిG2192 అగ్నిగలG4442 నరకముG1067లోG1519 పడవేయబడుటG906కంటెG2228 ఒక కన్నుG3442 గలిగిG2192 జీవముG2222లోG1519 ప్రవేశించుటG1525 నీకుG4671 మేలుG2570.

And if thine eye offend thee, pluck it out, and cast it from thee: it is better for thee to enter into life with one eye, rather than having two eyes to be cast into hell fire.
10

G5130 చిన్నవారిలోG3398 ఒకనినైననుG1520 తృణీకG2706రింపకుండG3361 చూచుకొనుడిG3708. వీరిG846 దూతలుG32, పరలోకG3772మందున్నG1722 నాG3450 తండ్రిG3962 ముఖముG4383నుG3588 ఎల్లప్పుడుG1223 పరలోకG3772మందుG1722 చూచుచుందురనిG991 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Take heed that ye despise not one of these little ones; for I say unto you, That in heaven their angels do always behold the face of my Father which is in heaven.
11

మీG5213కేమిG5101 తోచునుG1380? ఒకG5100 మనుష్యునికిG444 నూరుG1540 గొఱ్ఱG4263లుండగాG1096 వాటిG846లోG1537 ఒకటిG1520 తప్పిపోయినG622 యెడలG1437

For the Son of man is come to save that which was lost.
12

తొంబదితొమ్మిదింటినిG1768 కొండలG3735మీదG1909 విడిచివెళ్లిG4198 తప్పిపోయినదానినిG4105 వెదకడాG2212?

How think ye? if a man have an hundred sheep, and one of them be gone astray, doth he not leave the ninety and nine, and goeth into the mountains, and seeketh that which is gone astray?
13

వాడు దానిG846 కనుగొనినG2147 యెడలG1437 తొంబదితొమ్మిదిG1768 గొఱ్ఱలనుG4263గూర్చిG1909 సంతోషించుG5463 నంతకంటెG2228 దానినిG846గూర్చిG1909 యెక్కువగాG3123 సంతోషించుననిG5463 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

And if so be that he find it, verily I say unto you, he rejoiceth more of that sheep, than of the ninety and nine which went not astray.
14

ఆలాగుననేG3779G5130 చిన్నవారిలోG3398 ఒకG1520డైననుG2443 నశించుటG622 పరలోకG3772మందున్నG1722 మీG5216 తండ్రిG3962 చిత్తముG2307కాదుG3756.

Even so it is not the will of your Father which is in heaven, that one of these little ones should perish.
15

మరియుG1161 నీG4675 సహోదరుడుG80 నీయెడలG1437 తప్పిదము చేసినG1651 యెడల నీవు పోయిG5217, నీవును అతడునుG846 ఒంటరిగాG3441నున్నప్పుడు అతనిని గద్దించుముG264; అతడు నీG4675 మాట వినినG191యెడలG1437 నీG4675 సహోదరునిG80 సంపాదించుకొంటివిG2770.

Moreover if thy brother shall trespass against thee, go and tell him his fault between thee and him alone: if he shall hear thee, thou hast gained thy brother.
16

అతడు విననిG191యెడలG1437, ఇద్దరుG1417 ముగ్గురుG5140 సాక్షులG3144 నోటG4750 ప్రతిG3956 మాటG4487 స్థిరపరచబడునట్లుG2476 నీవు ఒకరిG1520నిద్దరినిG1417 వెంటబెట్టుకొనిG3880 అతనియొద్దకు పొమ్ము.

But if he will not hear thee, then take with thee one or two more, that in the mouth of two or three witnesses every word may be established.
17

అతడు వారి మాటయు విననిG3878యెడలG1437G3588 సంగతి సంఘమునకుG1577 తెలియజెప్పుముG2036; అతడు సంఘపుG1577 మాటయు విననిG3878యెడలG1437 అతనిని నీకుG4671 అన్యునిG1482గానుG5618 సుంకరిగానుG5057 ఎంచుకొనుము.

And if he shall neglect to hear them, tell it unto the church: but if he neglect to hear the church, let him be unto thee as an heathen man and a publican.
18

భూమిG1093మీదG1909 మీరు వేటినిG3745 బంధింతురోG1210, అవి పరలోకG3772మందునుG1722 బంధింపబడునుG1210; భూమిG1093మీదG1909 మీరు వేటినిG3745 విప్పుదురోG3745, అవి పరలోకG3772మందునుG1722 విప్పబడుననిG3089 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Verily I say unto you, Whatsoever ye shall bind on earth shall be bound in heaven: and whatsoever ye shall loose on earth shall be loosed in heaven.
19

మరియుG3825 మీలోG5216 ఇద్దరుG1417 తాము వేడుకొనుG4012 దేనినిG3956గూర్చియైననుG4229 భూమిG1093మీదG1909 ఏకీభవించినG4856యెడలG1437 అది పరలోకG3772మందున్నG1722 నాG3450తండ్రిG3962వలనG3844 వారికి దొరకుననిG1096 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Again I say unto you, That if two of you shall agree on earth as touching any thing that they shall ask, it shall be done for them of my Father which is in heaven.
20

ఏలయనగాG1063 ఇద్దరుG1417 ముగ్గురుG5140 నాG1699 నామముG3686G1519 ఎక్కడG3757 కూడి యుందురోG4863 అక్కడG1563 నేనుG1510 వారిG846 మధ్యనG3319 ఉందుననిG1722 చెప్పెను.

For where two or three are gathered together in my name, there am I in the midst of them.
21

ఆ సమయమునG5119 పేతురుG4074 ఆయనయొద్దకుG846 వచ్చిG4334–ప్రభువాG2962, నాG3450 సహోదరుడుG80 నాG1691యెడలG1519 తప్పిదముG264 చేసిన యెడల నేనెన్నిమారులుG4212 అతనిG846 క్షమింపవలెనుG863? ఏడు మారులG2034మట్టుకాG2193? అని అడిగెను.

Then came Peter to him, and said, Lord, how oft shall my brother sin against me, and I forgive him? till seven times?
22

అందుకు యేసుG2424 అతనితోG846 ఇట్లనెనుG3004–ఏడుమారులుG2034మట్టుకేG2193 కాదుG3756, డెబ్బది ఏళ్ల మారులG1441మట్టుకనిG2193 నీతోG4671 చెప్పుచున్నానుG3004.

Jesus saith unto him, I say not unto thee, Until seven times: but, Until seventy times seven.
23

కావునG1223 పరలోకG3772రాజ్యముG932, తనG848 దాసులG1401యొద్దG3326 లెక్కG3056 చూచుకొనG4868 గోరినG2309 యొక రాజునుG935 పోలియున్నదిG3666.

Therefore is the kingdom of heaven likened unto a certain king, which would take account of his servants.
24

అతడుG846 లెక్క చూచుకొనG4868 మొదలుపెట్టినప్పుడుG756, అతనికిG846 పదివేలG3463 తలాంతులుG5007 అచ్చియున్నG3781 యొకడుG1520 అతనియొద్దకుG846 తేబడెనుG4374.

And when he had begun to reckon, one was brought unto him, which owed him ten thousand talents.
25

అప్పు తీర్చుటకుG591 వానియొద్దG846 ఏమియుG2192 లేనందునG3361, వానిG846 యజమానుడుG2962 వానిని, వానిG846 భార్యనుG1135, పిల్లలనుG5043 వానికిG3745 కలిగినదిG2192 యావత్తునుG3956 అమ్మిG4097, అప్పు తీర్చవలెననిG591 ఆజ్ఞాపించెనుG2753.

But forasmuch as he had not to pay, his lord commanded him to be sold, and his wife, and children, and all that he had, and payment to be made.
26

కాబట్టి ఆG3588 దాసుడుG1401 అతనిG846 యెదుట సాగిలపడిG4098 మ్రొక్కిG4352–నాG1698యెడలG1909 ఓర్చుకొనుముG3114, నీకుG4671 అంతయుG3956 చెల్లింతుననిG591 చెప్పగాG3004

The servant therefore fell down, and worshipped him, saying, Lord, have patience with me, and I will pay thee all.
27

G3588 దాసునిG1401 యజమానుడుG2962 కనికరపడిG4697, వానినిG846 విడిచిపెట్టిG630, వానిG846 అప్పుG1156 క్షమించెనుG863.

Then the lord of that servant was moved with compassion, and loosed him, and forgave him the debt.
28

అయితేG1161G3588 దాసుడుG1401 బయటకు వెళ్లిG1831 తనకుG846 నూరుG1540 దేనారములుG1220 అచ్చియున్నG3784 తనG846 తోడిదాసులలోG4889 ఒకనినిచూచి, వాని గొంతుపట్టుకొనిG4155–నీవు అచ్చియున్నదిG3784 చెల్లింపుG591 మనెనుG3004

But the same servant went out, and found one of his fellowservants, which owed him an hundred pence: and he laid hands on him, and took him by the throat, saying, Pay me that thou owest.
29

అందుకుG3767 వానిG846 తోడిదాసుడుG4889 సాగిలపడి–నాG4098 యెడల ఓర్చుకొనుముG3114, నీకుG4671 చెల్లించెదననిG591 వానినిG846 వేడుకొనెనుG3870 గాని

And his fellowservant fell down at his feet, and besought him, saying, Have patience with me, and I will pay thee all.
30

వాడుG3588 ఒప్పుG2309కొనకG3756 అచ్చియున్నదిG3784 చెల్లించుG591వరకుG2193 వానినిG846 చెరసాలG5438లోG1519 వేయించెనుG906.

And he would not: but went and cast him into prison, till he should pay the debt.
31

కాగాG1161 వానిG846 తోడి దాసులుG4889 జరిగినదిG1096 చూచిG1492, మిక్కిలిG3076 దుఃఖపడిG4970, వచ్చిG2064, జరిగినG1096దంతయుG3956 తమG848 యజమానునికిG2962 వివరముగా తెలిపిరిG1285.

So when his fellowservants saw what was done, they were very sorry, and came and told unto their lord all that was done.
32

అప్పుడుG5119 వానిG846 యజమానుడుG2962 వానిని పిలిపించిG4341–చెడ్డG4190 దాసుడాG1401, నీవు నన్నుG3165 వేడుకొంటివిG3870 గనుకG1893 నీG4671 అప్పంG3782తయుG3956 క్షమించితినిG863;

Then his lord, after that he had called him, said unto him, O thou wicked servant, I forgave thee all that debt, because thou desiredst me:
33

నేనుG1473 నిన్నుG4571 కరుణించినG1653 ప్రకారముG5613 నీవును నీG4675 తోడిదాసునిG4889 కరుణింపG1163వలసి యుండెనుG1163 గదా అని వానితోG846 చెప్పెనుG3004.

Shouldest not thou also have had compassion on thy fellowservant, even as I had pity on thee?
34

అందుచేత వానిG846 యజమానుడుG2962 కోపపడిG3710, తనకుG846 అచ్చియున్నG3784దంతయుG3956 చెల్లించుG591 వరకుG2193 బాధపరచువారిG930కిG3588 వానిG846 నప్పగించెనుG3860.

And his lord was wroth, and delivered him to the tormentors, till he should pay all that was due unto him.
35

మీG5216లోG575 ప్రతివాడునుG1538 తనG848 సహోదరునిG80 హృదయపూర్వకముగాG2588 క్షమింG863పనిG3362యెడలG3362 నాG3450 పరలోకపుG2032 తండ్రియుG3962 ఆ ప్రకారమేG3779 మీG5213యెడలG3362 చేయుననెనుG4160.

So likewise shall my heavenly Father do also unto you, if ye from your hearts forgive not every one his brother their trespasses.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.