Day 131
Day 132 : 2 సమూయేలు 23-24 & 2 కొరింథీయులకు 9-10
Day 133

2 సమూయేలు అధ్యాయము 23

1

దావీదుH1732 రచించిన చివరిH314 మాటలుH1697 ఇవేH428; యెష్షయిH3448 కుమారుడగుH1121 దావీదుH1732 పలికినH5002 దేవోక్తి యిదే;యాకోబుH3290 దేవునిచేతH430 అభిషిక్తుడైH4899 మహాధిపత్యముH5920 నొందినవాడును ఇశ్రాయేలీయులH3478 స్తోత్రగీతములను మధురగానముH5273 చేసిన గాయకుడునగుH2158 దావీదుH1732 పలికిన దేవోక్తి యిదేH5002.

Now these be the last words of David. David the son of Jesse said, and the man who was raised up on high, the anointed of the God of Jacob, and the sweet psalmist of Israel, said,
2

యెహోవాH3068 ఆత్మH7307 నా ద్వారా పలుకుచున్నాడుH1696 ఆయన వాక్కుH4405 నా నోటH3956 ఉన్నదిH5921.

The Spirit of the LORD spake by me, and his word was in my tongue.
3

ఇశ్రాయేలీయులH3478 దేవుడుH430 సెలవిచ్చుచున్నాడుH559 ఇశ్రాయేలీయులకుH3478 ఆశ్రయదుర్గమగువాడుH6697 నాద్వారా మాటలాడుచున్నాడుH4910.మనుష్యులనుH120 ఏలు నొకడు పుట్టును అతడు నీతిమంతుడైH6662 దేవునియందుH430 భయభక్తులుH3374 గలిగి యేలునుH4910.

The God of Israel said, the Rock of Israel spake to me, He that ruleth over men must be just, ruling in the fear of God.
4

ఉదయకాలపుH1242 సూర్యోH8121దయH2224 కాంతివలెనుH216 మబ్బుH5645 లేకుండH3808 ఉదయించినH1242 సూర్యునివలెనుH8121 వర్షముH4306 కురిసిన పిమ్మటH4480 నిర్మలమైన కాంతిH5051చేతH4480 భూమిలోH776నుండిH4480 పుట్టిన లేత గడ్డివలెనుH1877 అతడు ఉండును.

And he shall be as the light of the morning, when the sun riseth, even a morning without clouds; as the tender grass springing out of the earth by clear shining after rain.
5

నా సంతతివారుH1004 దేవునిH430 దృష్టికి అనుకూలులే గదా ఆయన నాతో నిత్యH5769నిబంధనH1285 చేసియున్నాడు ఆయన నిబంధనH1285 సర్వH3605సంపూర్ణమైన నిబంధనేH1285 అది స్థిరమాయెనుH8104, దేవునికిH410 పూర్ణానుకూలము అది నాకనుగ్రహింపబడిన రక్షణార్థమైనదిH3468 నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును.

Although my house be not so with God; yet he hath made with me an everlasting covenant, ordered in all things, and sure: for this is all my salvation, and all my desire, although he make it not to grow.
6

ఒకడు ముండ్లనుH6973 చేతH3027 పట్టుకొనుటకుH3947 భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురుH5074.

But the sons of Belial shall be all of them as thorns thrust away, because they cannot be taken with hands:
7

ముండ్లనుH4390 పట్టుకొనువాడుH5060 ఇనుపH1270 పనిముట్టునైనను బల్లెపుH2595 కోలనైననుH6086 వినియోగించును గదా మనుష్యులుH376 వాటిలో దేనిని విడువక అంతయు ఉన్నచోటనేH7675 కాల్చివేయుదురుH8313.

But the man that shall touch them must be fenced with iron and the staff of a spear; and they shall be utterly burned with fire in the same place.
8

దావీదుH1732 అనుచరులలో బలాఢ్యులెవరనగాH1368 యోషేబెష్షెబెతను ముఖ్యుడగుH7218 తక్మోనీయుడుH8461; అతడు ఒకH259 యుద్ధములో ఎనిమిదిH8083 వందలH3967 మందిని హతము చేసెనుH2491.

These be the names of the mighty men whom David had: The Tachmonite that sat in the seat, chief among the captains; the same was Adino the Eznite: he lift up his spear against eight hundred, whom he slew at one time.
9

ఇతని తరువాతివాడుH310 అహోహీయుడైనH266 దోదోH1734 కుమారుడైనH1121 ఎలియాజరుH499, ఇతడు దావీదుH1732 ముగ్గురుH7969 బలాఢ్యులలోH1368 ఒకడు. యుద్ధమునకుH4421 కూడివచ్చినH622 ఫిలిష్తీయులుH6430 ఇశ్రాయేలీయులనుH3478 తిరస్కరించిH2778 డీకొని వచ్చినప్పుడుH7725 ఇశ్రాయేలీయులుH3478 వెళ్లిపోగాH5927 ఇతడుH1931 లేచిH6965

And after him was Eleazar the son of Dodo the Ahohite, one of the three mighty men with David, when they defied the Philistines that were there gathered together to battle, and the men of Israel were gone away:
10

చేయిH3027 తివిు్మరిగొని కత్తిH2719 దానికి అంటుకొని పోవువరకుH5704 ఫిలిష్తీయులనుH6430 హతము చేయుచుH5221 వచ్చెను. ఆH1931 దినమునH3117 యెహోవాH3068 ఇశ్రాయేలీయులకుH3478 గొప్పH1419 రక్షణ కలుగజేసెనుH8668. దోపుడుసొమ్ముH6584 పట్టుకొనుటకు మాత్రముH389 జనులుH5971 అతనివెనుకH310 వచ్చిరిH7725.

He arose, and smote the Philistines until his hand was weary, and his hand clave unto the sword: and the LORD wrought a great victory that day; and the people returned after him only to spoil.
11

ఇతని తరువాతిH310 వారెవరనగా హరారీయుడగుH2043 ఆగేH89 కుమారుడైనH1121 షమ్మాH8048;ఫిలిష్తీయులుH6430 అలచందలH5742 చేనిలోH7704 గుంపుకూడగాH622 జనులుH5971 ఫిలిష్తీయులయెదుటH6430 నిలువలేకH4480 పారిపోయిరిH5127.

And after him was Shammah the son of Agee the Hararite. And the Philistines were gathered together into a troop, where was a piece of ground full of lentiles: and the people fled from the Philistines.
12

అప్పుడితడు ఆ చేనిH2513 మధ్యనుH8432 నిలిచిH3320 ఫిలిష్తీయులుH6430 దాని మీదికి రాకుండH4480 వారిని వెళ్లగొట్టిH5127 వారిని హతము చేయుటవలనH5221 యెహోవాH3068 ఇశ్రాయేలీయులకుH3478 గొప్పH1419 రక్షణ కలుగజేసెనుH8668.

But he stood in the midst of the ground, and defended it, and slew the Philistines: and the LORD wrought a great victory.
13

మరియు ముప్పదిమందిH7970 అధిపతులలోH7218 శ్రేష్ఠులైన ముగ్గురుH7969 కోతకాలమునH7105 అదుల్లాముH5725 గుహలోనున్నH4631 దావీదుH1732 నొద్దకుH413 వచ్చినప్పుడుH935 ఫిలిష్తీయులుH6430 రెఫాయీముH7497 లోయలోH6010 దండు దిగియుండిరిH2583,

And three of the thirty chief went down, and came to David in the harvest time unto the cave of Adullam: and the troop of the Philistines pitched in the valley of Rephaim.
14

దావీదుH1732 దుర్గములో నుండెనుH4686, ఫిలిష్తీయులH6430 దండుH4673 కావలివారు బేత్లెహేములోH1035 ఉండిరి.

And David was then in an hold, and the garrison of the Philistines was then in Bethlehem.
15

దావీదుH1732 బేత్లెహేముH1035 గవిని దగ్గరనున్నH8179 బావిH953 నీళ్లుH4325 ఎవడైననుH4310 నాకు తెచ్చి యిచ్చినయెడలH8248 ఎంతో సంతోషించెదనని అధికారితో పలుకగాH559

And David longed, and said, Oh that one would give me drink of the water of the well of Bethlehem, which is by the gate!
16

ఆ ముగ్గురుH7969 బలాఢ్యులుH1368 ఫిలిష్తీయులH6430 దండు కావలివారినిH4264 ఓడించిH1234, దారి చేసికొని పోయి బేత్లెహేముH1035 గవినిH8179 దగ్గరనున్నH834 బావిH953నీళ్లుH4325 చేదిH7579 దావీదుH1732నొద్దకుH413 తీసికొనిH5375వచ్చిరిH935; అయితే అతడు ఆ నీళ్లుH4325 త్రాగుటకుH8354 మనస్సుH14లేకH3808 యెహోవాH3068 సన్నిధిని పారబోసిH5258 యెహోవాH3068, నేను ఇవి త్రాగH8354నుH3808;

And the three mighty men brake through the host of the Philistines, and drew water out of the well of Bethlehem, that was by the gate, and took it, and brought it to David: nevertheless he would not drink thereof, but poured it out unto the LORD.
17

ప్రాణమునకు తెగించిH5315 పోయిH1980 తెచ్చినవారి చేతి నీళ్లుH4325 త్రాగుH8354దునాH3808? అని చెప్పి త్రాగH8354నొల్లకుండెనుH3808. ఆ ముగ్గురుH7969 బలాఢ్యులుH1368H428 కార్యములు చేసిరిH6213.

And he said, Be it far from me, O LORD, that I should do this: is not this the blood of the men that went in jeopardy of their lives? therefore he would not drink it. These things did these three mighty men.
18

సెరూయాH6870 కుమారుడునుH1121 యోవాబుH3097 సహోదరుడునైనH251 అబీషైH52 తన అనుచరులలో ముఖ్యుడుH7218. ఇతడొక యుద్ధములో మూడుH7969వందలమందినిH3967 హతముచేసిH2491 వారిమీదH5921 తన యీటెనుH2595 ఆడించెను. ఇతడు ఆ ముగ్గురిలోH7969 పేరుపొందినవాడుH8034.

And Abishai, the brother of Joab, the son of Zeruiah, was chief among three. And he lifted up his spear against three hundred, and slew them, and had the name among three.
19

ఇతడు ఆ ముప్పదిమందిలోH7969 ఘనుడైH3513 వారికి అధిపతిH8269 యాయెనుH1961 గాని మొదటి ముగ్గురిH7969తోH5704 సమానుడుH935 కాకపోయెనుH3808.

Was he not most honourable of three? therefore he was their captain: howbeit he attained not unto the first three.
20

మరియు కబ్సెయేలుH6909 ఊరివాడై క్రియలH7227చేత ఘనతనొందినH6467 యొక పరాక్రమశాలికిH2428 పుట్టిన యెహోయాదాH3077 కుమారుడైనH1121 బెనాయాH1141 అనునొకడు ఉండెను. ఇతడు మోయాబీయులH4124 సంబంధులగు ఆ యిద్దరుH8147 శూరులను హతముచేసెనుH5221; మరియు మంచుH7950కాలమునH3117 బయలువెడలి బావిలోH8432 దాగియున్న యొక సింహమునుH738 చంపి వేసెనుH5221.

And Benaiah the son of Jehoiada, the son of a valiant man, of Kabzeel, who had done many acts, he slew two lionlike men of Moab: he went down also and slew a lion in the midst of a pit in time of snow:
21

ఇంకను అతడుH1931 సౌందర్యH4758వంతుడైనH376 యొక ఐగుప్తీయునిH4713 చంపెనుH5221. ఈ ఐగుప్తీయునిH4713 చేతిలోH3027 ఈటెయుండగాH2595 బెనాయాH1141 దుడ్డు కఱ్ఱH7626 తీసికొని వాని మీదికి పోయిH3381 వాని చేతిలోనిH3027 యీటెH2595 ఊడలాగిH1497 దానితోనే వాని చంపెనుH5221.

And he slew an Egyptian, a goodly man: and the Egyptian had a spear in his hand; but he went down to him with a staff, and plucked the spear out of the Egyptian's hand, and slew him with his own spear.
22

H428 కార్యములు యెహోయాదాH3077 కుమారుడైనH1121 బెనాయాH1141 చేసినందున ఆ ముగ్గురుH7969 బలాఢ్యులలోనుH1368 అతడు పేరుపొందిH8034

These things did Benaiah the son of Jehoiada, and had the name among three mighty men.
23

ఆ ముప్పదిH7970 మందిలోH4480 ఘనుడాయెనుH3513. అయినను మొదటి ముగ్గురిH7969తోH413 సమానుడుH935 కాకపోయెనుH3808. దావీదుH1732 ఇతనిని తన సభికులH4928లోH413 ఒకనిగా నియమించెనుH7760.

He was more honourable than the thirty, but he attained not to the first three. And David set him over his guard.
24

ఆ ముప్పదిమందిH7970 యెవరనగా, యోవాబుH3097 సహోదరుడైనH1121 అశాహేలుH6214, బేత్లెహేమీయుడగుH1035 దోదోH1734 కుమారుడగుH1121 ఎల్హానానుH445,

Asahel the brother of Joab was one of the thirty; Elhanan the son of Dodo of Bethlehem,
25

హరోదీయుడైనH2733 షమ్మాH8048, హరోదీయుడైనH2733 ఎలీకాH470,

Shammah the Harodite, Elika the Harodite,
26

పత్తీయుడైనH6407 హేలెస్సుH2506, తెకోవీయుడగుH8621 ఇక్కేషుH6142 కుమారుడైనH1121 ఈరాH5896,

Helez the Paltite, Ira the son of Ikkesh the Tekoite,
27

అనాతోతీయుడైనH6069 అబీయెజరుH44, హుషాతీయుడైనH2843 మెబున్నయిH4012,

Abiezer the Anethothite, Mebunnai the Hushathite,
28

అహోహీయుడైనH266 సల్మోనుH6756, నెటోపాతీయుడైనH5200 మహరైH4121

Zalmon the Ahohite, Maharai the Netophathite,
29

నెటోపాతీయుడైనH5200 బయానాకుH1196 పుట్టిన హేలెబుH2460, బెన్యామీనీH1144యులH1121 గిబియాలోH1390 పుట్టిన రీబైH7380 కుమారుడైనH1121 ఇత్తయిH863,

Heleb the son of Baanah, a Netophathite, Ittai the son of Ribai out of Gibeah of the children of Benjamin,
30

పరాతోనీయుడైనH6553 బెనాయాH1141, గాయషుH1608 ఏళ్లH5158నడుమH4480 నివసించు హిద్దయిH1914,

Benaiah the Pirathonite, Hiddai of the brooks of Gaash,
31

అర్బాతీయుడైనH6164 అబీయల్బోనుH45, బర్హుమీయుడైనH1273 అజ్మావెతుH5820,

Abialbon the Arbathite, Azmaveth the Barhumite,
32

షయల్బోనీయుడైనH8170 ఎల్యహ్బాH455, యాషేనుH3464 యొక్క కుమారులలోH1121 యోనాతానుH3083,

Eliahba the Shaalbonite, of the sons of Jashen, Jonathan,
33

హరారీయుడైనH2043 షమ్మాH8048, హరారీయుడైనH2043 షారారునకుH8325 పుట్టిన అహీయాముH279,

Shammah the Hararite, Ahiam the son of Sharar the Hararite,
34

మాయాకాతీయునికిH4602 పుట్టిన అహస్బయిH308 కుమారుడైనH1121 ఎలీపేలెటుH467, గిలోనీయుడైనH1526 అహీతోపెలుH302 కుమారుడగుH1121 ఏలీయాముH463,

Eliphelet the son of Ahasbai, the son of the Maachathite, Eliam the son of Ahithophel the Gilonite,
35

కర్మెతీయుడైనH3761 హెస్రైH2695, అర్బీయుడైనH701 పయరైH6474,

Hezrai the Carmelite, Paarai the Arbite,
36

సోబావాడగుH6678 నాతానుH5416 యొక్క కుమారుడైనH1121 ఇగాలుH3008, గాదీయుడైనH1425 బానీH1137,

Igal the son of Nathan of Zobah, Bani the Gadite,
37

అమ్మోనీయుడైనH5984 జెలెకుH6768, బెయేరోతీయుడైనH886 నహరైH5171, యితడు సెరూయాH6870 కుమారుడగుH1121 యోవాబుయొక్కH3097 ఆయుధములనుH3627 మోయువాడైH5375 యుండెను.

Zelek the Ammonite, Naharai the Beerothite, armourbearer to Joab the son of Zeruiah,
38

ఇత్రీయుడైనH3505 ఈరాH5896, ఇత్రీయుడైనH3505 గారేబుH1619,

Ira an Ithrite, Gareb an Ithrite,
39

హిత్తీయుడైనH2850 ఊరియాH223. వారందరుH3605 ముప్పదిH7970 యేడుగురుH7651.

Uriah the Hittite: thirty and seven in all.

2 సమూయేలు అధ్యాయము 24

1

ఇంకొకమారుH3254 యెహోవాH3068 కోపముH639 ఇశ్రాయేలీయులమీదH3478 రగులుకొనగాH2734 ఆయన దావీదునుH1732 వారి మీదికి ప్రేరేపణచేసిH5496 నీవు పోయిH1980 ఇశ్రాయేలువారినిH3478 యూదాH3063 వారిని లెక్కించుమనిH4487 అతనికి ఆజ్ఞ ఇచ్చెనుH559.

And again the anger of the LORD was kindled against Israel, and he moved David against them to say, Go, number Israel and Judah.
2

అందుకు రాజుH4428 తన యొద్దనున్నH834 సైన్యాH2428ధిపతియైనH8269 యోవాబునుH3097 పిలిచి జనH5971సంఖ్యH4557 యెంతైనది నాకు తెలియగలందులకైH3045 దానుH1835 మొదలుకొనిH4480 బెయేర్షెబాH884వరకుH5704 ఇశ్రాయేలుH3478 గోత్రములలోH7626 నీవు సంచారముచేసిH7751 వారిని లెక్కించుమనిH6485 ఆజ్ఞ ఇయ్యగాH559

For the king said to Joab the captain of the host, which was with him, Go now through all the tribes of Israel, from Dan even to Beersheba, and number ye the people, that I may know the number of the people.
3

యోవాబుH3097 జనులH5971 సంఖ్య యెంత యున్నను నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీవు బ్రదికి యుండగానే దేవుడైనH430 యెహోవాH3068 దానిని నూరంతలు ఎక్కువ చేయునుగాక; నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీకు ఈH2088 కోరికH1697 ఏలH4100పుట్టెననెనుH2654.

And Joab said unto the king, Now the LORD thy God add unto the people, how many soever they be, an hundredfold, and that the eyes of my lord the king may see it: but why doth my lord the king delight in this thing?
4

అయినను రాజుH4428 యోవాబునకునుH3097 సైన్యాH2428ధిపతులకునుH8269 గట్టి ఆజ్ఞH1697 ఇచ్చియుండుటH2388చేతH యోవాబునుH3097 సైన్యాH2428ధిపతులునుH8269 ఇశ్రాయేలీయులH3478 సంఖ్యH6485 చూచుటకై రాజుH4428సముఖముH6440నుండిH4480 బయలు వెళ్లిH3318

Notwithstanding the king's word prevailed against Joab, and against the captains of the host. And Joab and the captains of the host went out from the presence of the king, to number the people of Israel.
5

యొర్దానుH3383 నది దాటిH5674 యాజేరుH3270తట్టునH413 గాదుH1410 లోయH5158 మధ్యH8432 నుండు పట్టణపుH5892 కుడిపార్శ్వముననున్నH3225 అరోయేరులోH6177 దిగిH2583

And they passed over Jordan, and pitched in Aroer, on the right side of the city that lieth in the midst of the river of Gad, and toward Jazer:
6

అక్కడనుండి గిలాదునకునుH1568 తహ్తింహోద్షీH8483 దేశముH776నకునుH413 వచ్చిరిH935; తరువాత దానాయానుకునుH1842 పోయి తిరిగి సీదోనుH6721నకుH413 వచ్చిరిH935.

Then they came to Gilead, and to the land of Tahtimhodshi; and they came to Danjaan, and about to Zidon,
7

అక్కడనుండి బురుజులుగలH4013 తూరుH6865 పట్టణమునకునుH5892 హివ్వీయులయొక్కయుH2340 కనానీయులH3669 యొక్కయు పట్టణముH5892లన్నిటికినిH3605 వచ్చిH935 యూదాH3063దేశపు దక్షిణH5045దిక్కుననున్నH413 బెయేర్షెబావరకుH884 సంచరించిరిH3318.

And came to the strong hold of Tyre, and to all the cities of the Hivites, and of the Canaanites: and they went out to the south of Judah, even to Beersheba.
8

ఈ ప్రకారము వారు దేశH776మంతయుH3605 సంచరించిH7751 తొమి్మదిH8672నెలలH2320 ఇరువదిH6242 దినములకుH3117 తిరిగి యెరూషలేమునకుH3389 వచ్చిరిH935.

So when they had gone through all the land, they came to Jerusalem at the end of nine months and twenty days.
9

అప్పుడు యోవాబుH3097 జనH5971సంఖ్యH4662 వెరసి రాజుH4428నకుH413 అప్పగించెనుH5414; ఇశ్రాయేలువారిలోH3478 కత్తిH2719 దూయగలH8025 యెనిమిదిH8083 లక్షలమంది యోధుH2428లుండిరిH1961; యూదాH3063 వారిలోH376 అయిదుH2568 లక్షలమంది యుండిరి.

And Joab gave up the sum of the number of the people unto the king: and there were in Israel eight hundred thousand valiant men that drew the sword; and the men of Judah were five hundred thousand men.
10

జనH5971సంఖ్యH5608 చూచినందుకైH3651 దావీదుH1732 మనస్సుH3820 కొట్టుకొనగాH5221 అతడు నేను చేసినH6213 పనివలనH834 గొప్పH3966 పాపము కట్టుకొంటినిH2398, నేను ఎంతోH3966 అవివేకినైH5528 దాని చేసితినిH6213; యెహోవాH3068, కరుణయుంచి నీ దాసుడనైనH5650 నా దోషమునుH5771 పరిహరింపుమనిH5674 యెహోవాతోH3068 మనవి చేయగాH4994

And David's heart smote him after that he had numbered the people. And David said unto the LORD, I have sinned greatly in that I have done: and now, I beseech thee, O LORD, take away the iniquity of thy servant; for I have done very foolishly.
11

ఉదయమునH1242 దావీదుH1732 లేచినప్పుడుH6965 దావీదుH1732నకుH413 దీర్ఘదర్శియగుH2374 గాదుH1410నకుH413 యెహోవాH3068 వాక్కు ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

For when David was up in the morning, the word of the LORD came unto the prophet Gad, David's seer, saying,
12

నీవు పోయిH1980 దావీదుH1732తోH413 ఇట్లనుముH559 యెహోవాH3086 సెలవిచ్చునదేమనగాH3541 మూడుH7969 విషయములను నీ యెదుటH5921 పెట్టుచున్నానుH5190; వాటిలోH4480 ఒక దానినిH259 నీవు కోరుకొనినH977 యెడల నేనది నీమీదికి రప్పించెదనుH6213.

Go and say unto David, Thus saith the LORD, I offer thee three things; choose thee one of them, that I may do it unto thee.
13

కావున గాదుH1410 దావీదుH1732నొద్దకుH413 వచ్చిH935 యిట్లనిH5046 సంగతి తెలియజెప్పెనుH559 నీవు నీ దేశమందుH776 ఏడుH7651 సంవత్సరములుH8141 క్షామముH7458 కలుగుటకుH935 ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్నH7291 నీ శత్రువులH6862 యెదుటH6440 నిలువలేక నీవు మూడుH7969 నెలలుH2320 పారిపోవుటకుH5127 ఒప్పుకొందువా? నీ దేశమందుH776 మూడుH7969 దినములుH3117 తెగులుH1698 రేగుటకుH1961 ఒప్పుకొందువా? యోచనచేసిH3045 నన్ను పంపినవానికిH7971 నేనియ్యవలసినH4100 యుత్తముH7200 నిశ్చయించి తెలియజెప్పుమనెనుH1697.

So Gad came to David, and told him, and said unto him, Shall seven years of famine come unto thee in thy land? or wilt thou flee three months before thine enemies, while they pursue thee? or that there be three days' pestilence in thy land? now advise, and see what answer I shall return to him that sent me.
14

అందుకు దావీదుH1732 నాకేమియు తోచకున్నది, గొప్పH3966 చిక్కులలో ఉన్నానుH6862, యెహోవాH3068 బహుH7227 వాత్సల్యతగలవాడుH7356 గనుక మనుష్యునిH120 చేతిలోH3027 పడకుండH408 యెహోవాH3068 చేతిలోనేH3027 పడుదుముH5307 గాక అని గాదుH1410తోH413 అనెనుH559.

And David said unto Gad, I am in a great strait: let us fall now into the hand of the LORD; for his mercies are great: and let me not fall into the hand of man.
15

అందుకు యెహోవాH3068 ఇశ్రాయేలీయులమీదికిH3478 తెగులుH1698 రప్పించగాH5414 ఆ దినముH3117 ఉదయముH1242 మొదలుకొని సమాజకూటపు వేళH6256 వరకుH5704 అది జరుగుచుండెనుH4150; అందుచేతH4480 దానుH1835నుండిH4480 బెయేర్షెబాH884వరకుH5704 డెబ్బదిH7657 వేలమందిH505 మృతి నొందిరిH4191.

So the LORD sent a pestilence upon Israel from the morning even to the time appointed: and there died of the people from Dan even to Beersheba seventy thousand men.
16

అయితే దూతH4397 యెరూషలేము పైనిH3389 హస్తముH3027 చాపిH7971 నాశనముH7843 చేయబోయినప్పుడు, యెహోవాH3068 ఆ కీడునుH7451గూర్చిH413 సంతాపమొందిH5162 అంతే చాలునుH7227, నీ చెయ్యిH3027 తీయుమని జనులనుH5971 నాశనముచేయుH7843 దూతకుH4397 ఆజ్ఞ ఇచ్చెను.యెహోవాH3068 దూతH4397 యెబూసీయుడైనH2983 అరౌనాయొక్కH728 కళ్లముH1637 దగ్గరH5973 ఉండగాH1961

And when the angel stretched out his hand upon Jerusalem to destroy it, the LORD repented him of the evil, and said to the angel that destroyed the people, It is enough: stay now thine hand. And the angel of the LORD was by the threshingplace of Araunah the Jebusite.
17

దావీదుH1732 జనులనుH5971 నాశనముH5221 చేసిన దూతనుH4397 కనుగొనిH7200 యెహోవానుH3068 ఈలాగు ప్రార్థించెనుH559 చిత్తగించుముH2009; పాపము చేసినవాడనుH2398 నేనేH595; దుర్మార్గముగా ప్రవర్తించినవాడనుH5753 నేనేH595; గొఱ్ఱలవంటిH6629 వీరేమిH4100 చేసిరిH6213? నన్నును నా తండ్రిH1 యింటివారినిH1004 శిక్షించుముH1961.

And David spake unto the LORD when he saw the angel that smote the people, and said, Lo, I have sinned, and I have done wickedly: but these sheep, what have they done? let thine hand, I pray thee, be against me, and against my father's house.
18

H1931 దినమునH3117 గాదుH1410 దావీదుH1732నొద్దకుH413 వచ్చిH935నీవు పోయిH5927 యెబూసీయుడైనH2983 అరౌనాయొక్కH728 కళ్లములోH1637 యెహోవాH3068 నామమున ఒక బలిపీఠముH4196 కట్టించుమనిH6965 అతనితో చెప్పగాH559

And Gad came that day to David, and said unto him, Go up, rear an altar unto the LORD in the threshingfloor of Araunah the Jebusite.
19

దావీదుH1732 గాదుచేతH1410 యెహోవాH3068 యిచ్చిన ఆజ్ఞH1697చొప్పునH834 పోయెనుH5927.

And David, according to the saying of Gad, went up as the LORD commanded.
20

అరౌనాH728 రాజునుH4428 అతని సేవకులునుH5650 తన దాపునకుH5921 వచ్చుటH5674చూచిH7200 బయలుదేరి రాజునకుH4428 సాష్టాంగH7812 నమస్కారముచేసినాH639 యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీవు నీ దాసుడనైనH5650 నాయొద్దకుH413 వచ్చినH935 నిమిత్తమేమనిH4069 అడుగగా

And Araunah looked, and saw the king and his servants coming on toward him: and Araunah went out, and bowed himself before the king on his face upon the ground.
21

దావీదుH1732 ఈ తెగులుH4046 మనుష్యులకుH5971 తగలకుండH4480 నిలిచిపోవునట్లుH6113 యెహోవాH3068 నామమున ఒక బలిపీఠముH4196 కట్టించుటకైH1129 నీయొద్ద ఈ కళ్లమునుH1637 కొనవలెననిH7069 వచ్చితిH935ననెనుH559,

And Araunah said, Wherefore is my lord the king come to his servant? And David said, To buy the threshingfloor of thee, to build an altar unto the LORD, that the plague may be stayed from the people.
22

అందుకు అరౌనానాH728 యేలినవాడవగుH113 నీవు చూచి యేది నీకుH5869 అనుకూలమోH2896 దాని తీసికొనిH3947 బలి అర్పించుముH5927; చిత్తగించుముH7200, దహనబలికిH5930 ఎడ్లున్నవిH1241, నూర్చుకఱ్ఱ సామానులుH4173 కట్టెలుగాH3627 అక్కరకు వచ్చును.

And Araunah said unto David, Let my lord the king take and offer up what seemeth good unto him: behold, here be oxen for burnt sacrifice, and threshing instruments and other instruments of the oxen for wood.
23

రాజాH4428, యివన్నియుH3605 అరౌనాH728 అను నేను రాజుH4428నకుH413 ఇచ్చుచున్నాననిH5414 చెప్పి నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను అంగీకరించునుH7521 గాక అని రాజుతోH4428 అనగాH559

All these things did Araunah, as a king, give unto the king. And Araunah said unto the king, The LORD thy God accept thee.
24

రాజుH4428 నేను ఆలాగు తీసికొననుH3808, వెలయిచ్చిH4242 నీయొద్దH854 కొందునుH7069, వెలH4242యియ్యకH3808 నేను తీసికొనినH7069 దానిని నా దేవుడైనH430 యెహోవాకుH3068 దహనబలిగాH5930 అర్పింH5927చననిH3808 అరౌనాH728తోH413 చెప్పిH559 ఆ కళ్లమునుH1637 ఎడ్లనుH1241 ఏబదిH2572 తులములH8255 వెండికిH3701 కొనెనుH7069.

And the king said unto Araunah, Nay; but I will surely buy it of thee at a price: neither will I offer burnt offerings unto the LORD my God of that which doth cost me nothing. So David bought the threshingfloor and the oxen for fifty shekels of silver.
25

అక్కడ దావీదుH173 యెహోవాH3068 నామమున ఒక బలిపీఠముH4196 కట్టించిH1129 దహన బలులనుH5930 సమాధాన బలులనుH8002 అర్పించెనుH5927; యెహోవాH3068 దేశముకొరకుH776 చేయబడిన విజ్ఞాపనలనుH6279 ఆలకింపగా ఆ తెగులుH4046 ఆగిH6113 ఇశ్రాయేలీయులనుH3478 విడిచి పోయెనుH4480.

And David built there an altar unto the LORD, and offered burnt offerings and peace offerings. So the LORD was intreated for the land, and the plague was stayed from Israel.

2 కొరింథీయులకు అధ్యాయము 9

1

పరిశుద్ధులG40కొరకైనG1063 యీG3588 పరిచర్యనుG1248గూర్చి మీG5213 పేరు వ్రాయుటకుG1125 నాG3427 కగత్యములేదుG4053.

For as touching the ministering to the saints, it is superfluous for me to write to you:
2

మీG5216 మనస్సుG4288 సిద్ధమైయున్నదని నేనెరుగుదునుG1492. అందువలన సంవత్సరముG4070నుండిG575 అకయG882 సిద్ధపడియున్నదనిG3903 చెప్పి, నేను మిమ్మునుG5216 గూర్చిG5228 మాసిదోనియవారియెదుటG3110 అతిశయపడుచున్నానుG2744; మీG5216 ఆసక్తినిG2205 చూచి అనేకులుG4119 ప్రేరేపింపబడిరిG2042.

For I know the forwardness of your mind, for which I boast of you to them of Macedonia, that Achaia was ready a year ago; and your zeal hath provoked very many.
3

అయితేG1161 మిమ్మునుG5216గూర్చినG5228 మాG2257 అతిశయముG2745G5129 విషయముG3313లోG1722 వ్యర్థముG2758కాకుండునట్లు, నేను చెప్పినG3004 ప్రకారముG2531 మీరు సిద్ధముగాG3903 ఉండుటకైG5600 యీG3588 సహోదరులనుG80 పంపితినిG3992.

Yet have I sent the brethren, lest our boasting of you should be in vain in this behalf; that, as I said, ye may be ready:
4

మీరుG5209 సిద్ధపడనిG532 యెడలG1437 ఒకవేళG1437 మాసిదోనియవారెవరైననుG3110 నాG1698తోG4862కూడ వచ్చిG2064 మీరుG5209 సిద్ధముగా ఉండకపోవుటG532 చూచినయెడలG2147, ఈG5026 నమి్మకG5287 కలిగియున్నందుకుG2746 మేముG2249 సిగ్గుపరచG2617బడుదుముG5210; మీరును సిగ్గుపరచG2617బడుదురనిG5210 యిక చెప్పG3004నేలG3361?

Lest haply if they of Macedonia come with me, and find you unprepared, we (that we say not, ye) should be ashamed in this same confident boasting.
5

కావునG3767 లోగడG4293 ఇచ్చెదమని మీరుG5216 చెప్పిన ధర్మముG2129 పిసినితనముG4124గాG5618 ఇయ్యకG3361 ధారాళముG2129గాG5613 ఇయ్యవలెననిG2092 చెప్పి, సహోదరులుG80 మీG5209 యొద్దకుG1519 ముందుగావచ్చిG4281 దానిని జమచేయుటకై G4294వారినిG3588 హెచ్చరించుటG3870 అవసరమనిG316 తలంచితినిG2233.

Therefore I thought it necessary to exhort the brethren, that they would go before unto you, and make up beforehand your bounty, whereof ye had notice before, that the same might be ready, as a matter of bounty, and not as of covetousness.
6

కొంచెముగాG5340 విత్తువాడుG4687 కొంచెముగాG5340 పంటకోయునుG2325, సమృద్ధిగా విత్తువాడుG4687 సమృద్ధిగా పంటకోయునుG2325 అని యీG5124 విషయమై చెప్పవచ్చును.

But this I say, He which soweth sparingly shall reap also sparingly; and he which soweth bountifully shall reap also bountifully.
7

సణుగుకొనకయుG1537 బలవంతముగాG318 కాకయుG3361 ప్రతివాడునుG1538 తన హృదయములోG2588 నిశ్చయించుకొనినG4255 ప్రకారముG2531 ఇయ్యవలెను; దేవుడుG2316 ఉత్సాహముగాG2431 ఇచ్చువానినిG1395 ప్రేమించునుG5.

Every man according as he purposeth in his heart, so let him give; not grudgingly, or of necessity: for God loveth a cheerful giver.
8

మరియుG1161 అన్నిటిG3956యందుG1722 ఎల్లప్పుడునుG3842 మీలో మీరు సర్వG3956సమృద్ధిG841గలవారైG2192 ఉత్తమమైనG18 ప్రతిG3956కార్యముG2041 చేయుటకుG1519 దేవుడుG2316 మీG5209యెడలG1519 సమస్తG3956 విధములైన కృపనుG5485 విస్తరింపచేయగలడుG4052.

And God is able to make all grace abound toward you; that ye, always having all sufficiency in all things, may abound to every good work:
9

ఇందు విషయమైG2531 అతడు వెదజల్లిG4650 దరిద్రుG3993లకిG3588చ్చెనుG1325 అతనిG846 నీతిG1343 నిరంతరముG1519 నిలుచునుG3306 అని వ్రాయబడియున్నదిG1125.

As it is written, He hath dispersed abroad; he hath given to the poor: his righteousness remaineth for ever.
10

విత్తువానిG4687కిG3588 విత్తనమునుG4690 తినుటG1035కుG1519 ఆహారమునుG740 దయచేయుG2023 దేవుడుG2316 మీG5216కు విత్తనముG4690 దయచేసిG4703 విస్తరింపచేసిG4129, మీరు ప్రతి విషయముG3956లోG1722 పూర్ణౌదార్యభాగ్యముగలవారగునట్లుG4148, మీG5216 నీతిG1343ఫలములుG1081 వృద్ధిపొందించునుG837.

Now he that ministereth seed to the sower both minister bread for your food, and multiply your seed sown, and increase the fruits of your righteousness;)
11

ఇట్టి, ఔదార్యముG572వలనG2716 మాG2257ద్వారాG1223 దేవునికిG2316 కృతజ్ఞతాస్తుతులుG2169 చెల్లింపబడును.

Being enriched in every thing to all bountifulness, which causeth through us thanksgiving to God.
12

ఏలయనగా ఈG3588 సేవనుG1248గూర్చినG5026 పరిచర్యG3009 పరిశుద్ధులG40 అక్కరలకుG5303 సహాయము కలుగజేయుటG2076 మాత్రముG3440 కాకుండG3756, అనేకులుG4183 దేవునికిG2316 చెల్లించు కృతజ్ఞతాస్తుతులG2169 మూలముగాG1223 విస్తరించుచున్నదిG4052.

For the administration of this service not only supplieth the want of the saints, but is abundant also by many thanksgivings unto God;
13

ఏలాగనగా క్రీస్తుG5547సువార్తG2098ను అంగీకరింతుమనిG3671 ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందుచేతనుG5292, వారిG846 విషయమునుG1519 అందరిG3956 విషయమునుG1519 ఇంత ఔదార్యముగాG572 ధర్మము చేసిG2842నందుచేతను, ఈG5026 పరిచర్యG1248 మూలముగాG1223 మీ యోగ్యత కనబడిG1382నందునG1223 వారు దేవునిG2316 మహిమపరచుచున్నారుG1392.

Whiles by the experiment of this ministration they glorify God for your professed subjection unto the gospel of Christ, and for your liberal distribution unto them, and unto all men;
14

మరియుG2532 మీG5213యెడలG1909 దేవుడుG2316 కనుపరచిన అత్యధికమైనG5235 కృపనుG5485 చూచి, వారుG846 మీG5216 నిమిత్తమైG5228 ప్రార్థనG1162 చేయుచు, మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై యున్నారు.

And by their prayer for you, which long after you for the exceeding grace of God in you.
15

చెప్పశక్యముకానిG411 ఆయనG846 వరమునుG1431 గూర్చిG1909 దేవునికిG2316 స్తోత్రముG5485.

Thanks be unto God for his unspeakable gift.

2 కొరింథీయులకు అధ్యాయము 10

1

మీG5213 ఎదుట నున్నప్పుడుG4383 మీG5213లోG1722 అణకువగలవాడనైG5011నట్టియు, ఎదుట లేనప్పుడుG548 మీG5209యెడలG1519 ధైర్యముగలవాడనైG2292నట్టియు, పౌలనుG3972 నేనేG846 యేసుక్రీస్తుG5547యొక్క సాత్వికమునుG4236 మృదుత్వమునుG1932 బట్టిG1223 మిమ్మునుG3588 వేడుకొనుచున్నానుG3870.

Now I Paul myself beseech you by the meekness and gentleness of Christ, who in presence am base among you, but being absent am bold toward you:
2

శరీరG4561ప్రకారముG2596 నడుచుకొనువారమనిG4043 మమ్మునుగూర్చిG2248 కొందరG5100నుకొనుచున్నారుG3049 కారా? అట్టి వారియెడలG1909 నేను తెగించిG4006 కాఠిన్యముG5111 చూపవలెనని తలంచుకొనుచున్నానుG3049 గానిG1161, నేను వచ్చినప్పుడుG3918 అట్లు కాఠిన్యమునుG2292 చూపకుండునట్లుG3361 చేయుడని నేను మిమ్మునుG5209 బతిమాలుకొనుచున్నానుG1189.

But I beseech you, that I may not be bold when I am present with that confidence, wherewith I think to be bold against some, which think of us as if we walked according to the flesh.
3

మేము శరీరధారుG4561లమైG1722 నడుచుకొనుచున్ననుG4043 శరీరG4561ప్రకారముG2596 యుద్ధముG4754చేయముG3756.

For though we walk in the flesh, we do not war after the flesh:
4

మాG2257 యుద్ధోపG4752కరణములుG3696 శరీరసంబంధమైనవిG4559 కావుG3756గానిG235, దేవునిG2316 యెదుట దుర్గములనుG1415 పడద్రోయజాలినంతG2506 బలముకలవైయున్నవిG3794.

For the weapons of our warfare are not carnal, but mighty through God to the pulling down of strong holds;)
5

మేము వితర్కములనుG3053, దేవునిగూర్చినG2316 జ్ఞానముG1108నుG2596 అడ్డగించుG1869 ప్రతిG3956 ఆటంకమునుG5313 పడద్రోసిG2507, ప్రతిG3956 ఆలోచననుG3540 క్రీస్తుG5547కుG1519 లోబడునట్లుG5218 చెరపట్టిG163

Casting down imaginations, and every high thing that exalteth itself against the knowledge of God, and bringing into captivity every thought to the obedience of Christ;
6

మీరుG5216 సంపూర్ణG4137 విధేయతనుG5218 కనుపరచినప్పుడుG3752 సమస్తమైనG3956 అవిధేయతకుG3876 ప్రతిదండనచేయG1556 సిద్ధపడిG2092యున్నాముG2192.

And having in a readiness to revenge all disobedience, when your obedience is fulfilled.
7

సంగతులనుG3588 పైపైననేG4383 మీరు చూచుచున్నారుG991, ఎవడైననుG1536 తానుG1438 క్రీస్తుG5547వాడననిG1511 నమ్ముకొనినG3982యెడల, అతడేG846లాగుG2531 క్రీస్తువాడోG5547 ఆలాగేG3779 మేమునుG2249 క్రీస్తువారమనిG5547 తనG575 మనస్సులో తానుG1438 తిరిగిG3825 ఆలోచించుకొనవలెనుG3049.

Do ye look on things after the outward appearance? If any man trust to himself that he is Christ's, let him of himself think this again, that, as he is Christ's, even so are we Christ's.
8

పడద్రోయుటకుG2506 కాకG3756 మిమ్మునుG5216 కట్టుటకేG3619 ప్రభువుG2962 మాకుG2254 అనుగ్రహించినG1325 అధికారమునుG1849గూర్చి నేనొకవేళG5100 కొంచెము అధికముగాG4055 అతిశయపడిననుG2744 నేను సిగ్గుపరచG153బడనుG3756.

For though I should boast somewhat more of our authority, which the Lord hath given us for edification, and not for your destruction, I should not be ashamed:
9

నేను వ్రాయు పత్రికలG1992వలనG1223 మిమ్మునుG5209 భయపెట్టవలెననిG1629 యున్నట్టుG5613 కనబడG1380కుండG3361 ఈ మాట చెప్పుచున్నాను.

That I may not seem as if I would terrify you by letters.
10

అతని పత్రికలుG1992 ఘనమైనవియుG926 బలీయమైనవియునైయున్నవిG2478 గానిG1161 అతడు శరీరరూపమునకుG4983 బలహీనుడుG772, అతని ప్రసంగముG3056 కొరగానిదనిG1848 యొకడు అనునుG5346.

For his letters, say they, are weighty and powerful; but his bodily presence is weak, and his speech contemptible.
11

మేమెదుటలేనప్పుడుG548 పత్రికలG1992 ద్వారాG1223 మాటలయందెట్టిG3056 వారమైయున్నామోG2070, యెదుట ఉన్నప్పుడుG3918 క్రియయందుG2041 అట్టివారమైG5108 యుందుమనిG2532 అట్లనువాడుG5108 తలంచుకొనవలెనుG3049.

Let such an one think this, that, such as we are in word by letters when we are absent, such will we be also in deed when we are present.
12

తమ్మునుG846 తామేG1438 మెచ్చుకొనుG4921 కొందరితోG5100 జతపరచుకొనుటకైననుG1469 వారితో సరిచూచుకొనుటకైననుG4793 మేము తెగింపG5111జాలముG3756 గానిG235, వారుG846 తమలోనేG1438 యొకరినిG1438 బట్టిG1722 యొకరుG1438 ఎన్నికచేసికొనిG3354 యొకరితోG1438నొకరుG1438 సరిచూచుకొనుచున్నందునG4793, గ్రహింపుG4920లేకG3756 యున్నారు.

For we dare not make ourselves of the number, or compare ourselves with some that commend themselves: but they measuring themselves by themselves, and comparing themselves among themselves, are not wise.
13

మేమైతేG2249 మేరకుG280 మించి అతిశయG2744పడముG3780 గానిG235 మీరున్నG5216 స్థలము వరకునుG891 రావలెననిG2185 దేవుడుG2316 మాకుG2254 కొలిచిG3358 యిచ్చినG3307 మేరకుG2583 లోబడియుండి అతిశయించుచున్నాముG2744.

But we will not boast of things without our measure, but according to the measure of the rule which God hath distributed to us, a measure to reach even unto you.
14

మేము క్రీస్తుG5547 సువార్తG2098 ప్రకటించుచు, మీG5216వరకునుG891 వచ్చియుంటిమిG5348 గనుక మీG5209యొద్దకుG1519 రానిG3361వారమైనట్టుG2185 మేముG5239 మా మేరG1438 దాటి వెళ్లుచున్న వారము కాముG3756.

For we stretch not ourselves beyond our measure, as though we reached not unto you: for we are come as far as to you also in preaching the gospel of Christ:
15

మేము మేరకు మించిG280 యితరులG245 ప్రయాసఫలముG2873లలోG1722 భాగస్థులమనుకొని అతిశయG2744పడముG3756. మీG5216 విశ్వాసముG4102 అభివృద్ధియైనకొలదిG837 మాకనుగ్రహింపబడినG2257 మేరలకుG2583 లోపలనేG1722 సువార్తG2098 మరి విశేషముగాG4050 వ్యాపింపజేయుచుG3170,

Not boasting of things without our measure, that is, of other men's labours; but having hope, when your faith is increased, that we shall be enlarged by you according to our rule abundantly,
16

మీG5216 ఆవలిG5238 ప్రదేశములలోG1722 కూడ సువార్తG2097 ప్రకటించునట్లుగా, మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని, మరియొకనిG245 మేరలోG1722 చేరి, సిద్ధమైయున్నవి మావియైనట్టు అతిశయింపG2744గోరముG3756.

To preach the gospel in the regions beyond you, and not to boast in another man's line of things made ready to our hand.
17

అతిశయించువాడుG2744 ప్రభువుG2962నందేG1722 అతిశయింపవలెనుG2744.

But he that glorieth, let him glory in the Lord.
18

ప్రభువుG2962 మెచ్చుకొనువాడేG4921 యోగ్యుడుG1384 గానిG235 తన్నుG1565 తానేG1438 మెచ్చుకొనువాడుG4921 యోగ్యుడుG1384కాడుG3756.

For not he that commendeth himself is approved, but whom the Lord commendeth.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.