Day 130
Day 131 : 2 సమూయేలు 22 & 2 కొరింథీయులకు 7-8
Day 132

2 సమూయేలు అధ్యాయము 22

1

యెహోవాH3068 తన్ను సౌలుH7586 చేతిలోH3709నుండియుH4480, తన శత్రువుH341లందరిH3605 చేతిలోH3709నుండియుH4480 తప్పించిన దినమునH3117 దావీదుH1732H2063 గీతH7892 వాక్యములనుH1697 చెప్పిH1696 యెహోవానుH3068 స్తోత్రించెను. అతడిట్లనెనుH559.

And David spake unto the LORD the words of this song in the day that the LORD had delivered him out of the hand of all his enemies, and out of the hand of Saul:
2

యెహోవాH3068 నా శైలముH5553, నా కోటH4686, నా రక్షకుడుH6403.

And he said, The LORD is my rock, and my fortress, and my deliverer;
3

నా దుర్గముH6697, నేను ఆయనను ఆశ్రయించుదునుH2620.నా కేడెముH4043 నా రక్షణH3468శృంగముH7161 నా ఉన్నతదుర్గముH4869 నా ఆశ్రయస్థానముH4498. ఆయనే నాకు రక్షకుడుH3467 బలాత్కారులH2555నుండిH4480 నన్ను రక్షించువాడవు నీవేH3467.

The God of my rock; in him will I trust: he is my shield, and the horn of my salvation, my high tower, and my refuge, my saviour; thou savest me from violence.
4

కీర్తనీయుడైనH1984 యెహోవాకుH3068 నేను మొఱ్ఱపెట్టితినిH7121 నా శత్రువులH341 చేతిలోనుండిH4480 ఆయన నన్ను రక్షించెనుH3467.

I will call on the LORD, who is worthy to be praised: so shall I be saved from mine enemies.
5

మృత్యువుయొక్కH4194 అలలుH4867 నన్ను చుట్టుకొనగనుH661 వరదపొర్లువలెH5158 భక్తిహీనులుH1100 నా మీదికి వచ్చి నన్ను బెదరించగనుH1204

When the waves of death compassed me, the floods of ungodly men made me afraid;
6

పాతాళH7585పాశములుH2256 నన్ను అరికట్టగనుH5437 మరణపుH4194 ఉరులుH4170 నన్ను ఆవరించగనుH6923

The sorrows of hell compassed me about; the snares of death prevented me;
7

నా శ్రమలోH6862 నేను యెహోవాకుH3068 మొఱ్ఱపెట్టితినిH7121 నా దేవునిH430 ప్రార్థన చేసితినిH7121 ఆయన తన ఆలయముH1964లోH4480 ఆలకించిH8085 నా ప్రార్థనH6963 అంగీకరించెనుH8085 నా మొఱ్ఱH7775 ఆయన చెవులలో చొచ్చెనుH241.

In my distress I called upon the LORD, and cried to my God: and he did hear my voice out of his temple, and my cry did enter into his ears.
8

అప్పుడు భూమిH776 కంపించిH1607 అదిరెనుH7493 పరమండలపుH8064 పునాదులుH4146 వణకెనుH7264 ఆయన కోపింపగాH2734 అవి కంపించెనుH1607.

Then the earth shook and trembled; the foundations of heaven moved and shook, because he was wroth.
9

ఆయన నాసికారంధ్రములలోH639నుండిH4480 పొగH6227 పుట్టెనుH5927 ఆయన నోటH6310నుండిH4480 అగ్నివచ్చిH784 దహించెనుH398 నిప్పు కణములనుH1513 రాజబెట్టెనుH1197.

There went up a smoke out of his nostrils, and fire out of his mouth devoured: coals were kindled by it.
10

మేఘములనుH8064 వంచిH5186 ఆయన వచ్చెనుH3381 ఆయన పాదములH7272 క్రిందH8478 గాఢాంధకారముH6205 కమ్మియుండెను.

He bowed the heavens also, and came down; and darkness was under his feet.
11

కెరూబుH3742 మీదH5921 ఎక్కిH7392 ఆయన యెగిరి వచ్చెనుH5774.గాలిH7307 రెక్కలH3671మీదH5921 ప్రత్యక్షమాయెనుH7200.

And he rode upon a cherub, and did fly: and he was seen upon the wings of the wind.
12

గుడారమువలెH5521 అంధకారముH2822 తనచుట్టుH5439 వ్యాపింపజేసెనుH7892.నీటిH4325మబ్బుల సముదాయములనుH2841, ఆకాశపుH7834 దట్టపు మేఘములనుH5645 వ్యాపింపజేసెను.

And he made darkness pavilions round about him, dark waters, and thick clouds of the skies.
13

ఆయన సన్నిధిH5048కాంతిలోH5051నుండిH4480 నిప్పుH784కణములుH1513 పుట్టెను.

Through the brightness before him were coals of fire kindled.
14

యెహోవాH3068 ఆకాశH8064మందుH4480 గర్జించెనుH7481 సర్వోన్నతుడుH5945 ఉరుముధ్వనిH6963 పుట్టించెనుH5414.

The LORD thundered from heaven, and the most High uttered his voice.
15

తనబాణములనుH2671 ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెనుH6327 మెరుపులనుH1300 ప్రయోగించి వారిని తరిమివేసెనుH7971 యెహోవాH3068 గద్దింపునకుH1606 తన నాసికారంధ్రములH639 శ్వాసముH7307 వడిగావిడువగాH5397 ఆయన గద్దింపునకుH1606 ప్రవాహములH3220అడుగుభాగములుH650 కనబడెనుH7200

And he sent out arrows, and scattered them; lightning, and discomfited them.
16

భూమిH8398 పునాదులుH4146 బయలుపడెనుH1540.

And the channels of the sea appeared, the foundations of the world were discovered, at the rebuking of the LORD, at the blast of the breath of his nostrils.
17

ఉన్నతస్థలములH4791నుండిH4480 చెయ్యి చాపిH4871 ఆయన నన్ను పట్టుకొనెనుH3947 నన్ను పట్టుకొని మహా జలH4325రాసులలోH7227నుండిH4480 తీసెనుH4871.

He sent from above, he took me; he drew me out of many waters;
18

బలవంతులగుH5794 పగవారుH341, నన్ను ద్వేషించువారుH8130, నాకంటెH4480 బలిష్ఠులైయుండగాH553 వారి వశమునుండిH4480 ఆయన నన్ను రక్షించెనుH5337.

He delivered me from my strong enemy, and from them that hated me: for they were too strong for me.
19

ఆపH343త్కాలమందుH3117 వారు నామీదికిH4937 రాగాH1961 యెహోవాH3068 నన్ను ఆదుకొనెనుH6923. విశాలమైన స్థలమునకుH4800 నన్ను తోడుకొని వచ్చెనుH3318.

They prevented me in the day of my calamity: but the LORD was my stay.
20

నేను ఆయనకు ఇష్టుడనుH2654 గనుకH3588 ఆయన నన్ను తప్పించెనుH2502.

He brought me forth also into a large place: he delivered me, because he delighted in me.
21

నా నీతినిబట్టిH6666 ఆయన నాకు ప్రతిఫలమిచ్చెనుH1580 నా నిర్దోషత్వమునుబట్టియేH1252 నాకు ప్రతిఫలమిచ్చెనుH7725.

The LORD rewarded me according to my righteousness: according to the cleanness of my hands hath he recompensed me.
22

యెహోవాH3068 మార్గములనుH1870 నేను అనుసరించుచున్నానుH8104. భక్తిహీనుడనైH7561 నా దేవునిH430 విడచినవాడనుH4480 కానుH3808.

For I have kept the ways of the LORD, and have not wickedly departed from my God.
23

ఆయన న్యాయవిధులH4941నన్నిటినిH3605 నేను లక్ష్యపెట్టుచున్నానుH5048 ఆయన కట్టడలనుH2708 త్రోసివేసినH5493 వాడనుకానుH3808.

For all his judgments were before me: and as for his statutes, I did not depart from them.
24

దోషక్రియలుH5771 నేను చేయనొల్లకుంటినిH8104 ఆయన దృష్టికి యథార్థుడH8549నైతినిH1961.

I was also upright before him, and have kept myself from mine iniquity.
25

కావున నేను నిర్దోషినైయుండుటH1252 యెహోవాH3068 చూచెను తన దృష్టికిH5048 కనబడినH5869 నా చేతుల నిర్దోషత్వమునుబట్టిH6666 నాకు ప్రతిఫలమిచ్చెనుH7725.

Therefore the LORD hath recompensed me according to my righteousness; according to my cleanness in his eye sight.
26

దయగలవారిH2623యెడలH5973 నీవు దయ చూపించుదువుH2616 యథార్థవంతులH8549యెడలH5973 నీవు యథార్థవంతుH8552డవుగానుందువుH1368.

With the merciful thou wilt shew thyself merciful, and with the upright man thou wilt shew thyself upright.
27

సద్భావముగలవారిH2889యెడలH5973 నీవు సద్భావము చూపుదువుH2616 మూర్ఖులH6141యెడలH5973 నీవు వికటముగా నుందువుH6617.

With the pure thou wilt shew thyself pure; and with the froward thou wilt shew thyself unsavoury.
28

శ్రమపడుH6041వారినిH5971 నీవు రక్షించెదవుH3467 గర్విష్ఠులకుH7311 విరోధివైH5869 వారిని అణచివేసెదవుH8213

And the afflicted people thou wilt save: but thine eyes are upon the haughty, that thou mayest bring them down.
29

యెహోవాH3068, నీవుH859 నాకు దీపమైయున్నావుH5216 యెహోవాH3068 చీకటినిH2822 నాకు వెలుగుగా చేయునుH5050.

For thou art my lamp, O LORD: and the LORD will lighten my darkness.
30

నీ సహాయముచేతH3588 నేను సైన్యములనుH1416 జయింతునుH7323 నా దేవునిH430 సహాయమువలన నేను ప్రాకారములనుH7791 దాటుదునుH1801.

For by thee I have run through a troop: by my God have I leaped over a wall.
31

దేవుడుH430 యథార్థవంతుడుH8549 యెహోవాH3068 వాక్కుH565 నిర్మలముH6884 ఆయనH1931 శరణుజొచ్చుH2620వారికందరికిH3605 ఆయన కేడెముH4043.

As for God, his way is perfect; the word of the LORD is tried: he is a buckler to all them that trust in him.
32

యెహోవాH3068 తప్పH4480 దేవుH410డేడిH4310? మన దేవుడుH430 తప్పH4480 ఆశ్రయH1107దుర్గH6697మేదిH4310?

For who is God, save the LORD? and who is a rock, save our God?
33

దేవుడుH410 నాకు బలమైనH4581 కోటగా ఉన్నాడుH2428 ఆయన తన మార్గమునందుH1870 యథార్థవంతులనుH8549 నడిపించునుH5425.

God is my strength and power: and he maketh my way perfect.
34

ఆయన నా కాళ్లుH7272 జింకకాళ్లవలెH355 చేయునుH7737 ఎత్తయిన స్థలములH1116మీదH5921 నన్ను నిలుపునుH5975.

He maketh my feet like hinds' feet: and setteth me upon my high places.
35

నా చేతులకుH3027 యుద్ధముచేయH4421 నేర్పువాడుH3925 ఆయనే నా బాహువులుH2220 ఇత్తడిH5154 విల్లునుH7198 ఎక్కుబెట్టునుH5181.

He teacheth my hands to war; so that a bow of steel is broken by mine arms.
36

నీవు నీ రక్షణH3468 కేడెమునుH4043 నాకు అందించుదువుH5414 నీ సాత్వికముH6038 నన్ను గొప్పచేయునుH7235.

Thou hast also given me the shield of thy salvation: and thy gentleness hath made me great.
37

నా పాదములకుH6806 చోటు విశాలపరచుదువుH7337 నా చీలమండలుH7166 బెణకH4571లేదుH3808.

Thou hast enlarged my steps under me; so that my feet did not slip.
38

నా శత్రువులనుH341 తరిమిH7291 నాశనము చేయుదునుH8045 వారిని నశింపజేయుH3615వరకుH5704 నేను తిరుH7725గనుH3808.

I have pursued mine enemies, and destroyed them; and turned not again until I had consumed them.
39

నేను వారిని మింగివేయుదునుH3615 వారిని తుత్తినియలుగా కొట్టుదునుH4272 వారు నా పాదములH7272 క్రిందH8478 పడిH5307 లేవH6965లేకయుందురుH3808.

And I have consumed them, and wounded them, that they could not arise: yea, they are fallen under my feet.
40

యుద్ధమునకుH4421 బలముH2428 నీవు నన్ను ధరింపజేయుదువుH247 నామీదికి లేచినవారినిH6965 నీవు అణచివేయుదువుH3766.

For thou hast girded me with strength to battle: them that rose up against me hast thou subdued under me.
41

నా శత్రువులనుH341 వెనుకకు మళ్లచేయుదువుH6203 నన్ను ద్వేషించువారినిH8130 నేను నిర్మూలము చేయుదునుH6789.

Thou hast also given me the necks of mine enemies, that I might destroy them that hate me.
42

వారు ఎదురు చూతురుH8159 గాని రక్షించువాడుH3467 ఒకడును లేకపోవునుH369 వారు యెహోవాH3068కొరకుH413 కనిపెట్టుకొనిననుH8159 ఆయన వారికి ప్రత్యుత్తరH6030మియ్యకుండునుH3808.

They looked, but there was none to save; even unto the LORD, but he answered them not.
43

నేలH776 ధూళివలెH6083 వారిని నలుగగొట్టెదనుH6083 పొడిగా వారిని కొట్టెదనుH7833 వీధిలోనిH2351 పెంటవలెH2916 నేను వారిని పారపోసిH7554 అణగద్రొక్కెదనుH1854.

Then did I beat them as small as the dust of the earth, I did stamp them as the mire of the street, and did spread them abroad.
44

నా ప్రజలH5971 కలహములలోH7379 పడకుండH4480 నీవు నన్ను విడిపించితివిH6403 జనులకుH5971 అధికారిగాH7218 నన్ను నిలిపితివిH8104 నేను ఎరుH3045గనిH3808 జనులుH5971 నన్ను సేవించెదరుH5647.

Thou also hast delivered me from the strivings of my people, thou hast kept me to be head of the heathen: a people which I knew not shall serve me.
45

అన్యులుH1121 నాకు లోబడినట్టుH3584 వేషము వేయుదురు వారు నన్నుగూర్చిH241 వినినH8085 మాత్రముచేత నాకు విధేయులగుదురుH8085

Strangers shall submit themselves unto me: as soon as they hear, they shall be obedient unto me.
46

అన్యుH5236లుH1121 దుర్బలులైH5034 వణకుచుH2296 తమ దుర్గములను విడచి వచ్చెదరుH4526.

Strangers shall fade away, and they shall be afraid out of their close places.
47

యెహోవాH3068 జీవముగలవాడుH2416 నా ఆశ్రయదుర్గమైనవాడుH6697 స్తోత్రార్హుడుH1288 నాకు రక్షణాశ్రయH3468 దుర్గమైనH6697 దేవుడుH430 మహోన్నతుడగునుH7311 గాక

The LORD liveth; and blessed be my rock; and exalted be the God of the rock of my salvation.
48

ఆయన నా నిమిత్తము ప్రతిదండనH5360 చేయు దేవుడుH410 ఆయన నా నిమిత్తము పగతీర్చుH5360 దేవుడుH410 జనములనుH5971 నాకు లోH8478పరచువాడుH8213 ఆయనే.

It is God that avengeth me, and that bringeth down the people under me,
49

ఆయనే నా శత్రువులH341 చేతిలోనుండిH4480 నన్ను విడిపించునుH3318 నామీదికి లేచినవారిH6965కంటెH4480 ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువుH7311. బలాత్కారముH2555 చేయువారిH376 చేతిలోనుండిH4480 నీవు నన్ను విడిపించుదువుH5337.

And that bringeth me forth from mine enemies: thou also hast lifted me up on high above them that rose up against me: thou hast delivered me from the violent man.
50

అందువలనH3651 యెహోవాH3068, అన్యజనులలోH1471 నేను నిన్ను ఘనపరచెదనుH3034. నీ నామH8034కీర్తన గానముచేసెదనుH2167.

Therefore I will give thanks unto thee, O LORD, among the heathen, and I will sing praises unto thy name.
51

నీవు నియమించిన రాజునకుH4428 గొప్పH4024 రక్షణ కలుగజేయువాడవుH3444 అభిషేకించినH4899 దావీదునకునుH1732 అతని సంతానమునకునుH2233 నిత్యముH5769 కనికరముH2617 చూపువాడవుH6213.

He is the tower of salvation for his king: and sheweth mercy to his anointed, unto David, and to his seed for evermore.

2 కొరింథీయులకు అధ్యాయము 7

1

ప్రియులారాG27, మనకు ఈG5025 వాగ్దానములుG1860 ఉన్నవిG2192 గనుకG3767 దేవునిG2316 భయముG5401తోG1722 పరిశుద్ధతనుG42 సంపూర్తిచేసికొనుచుG2005, శరీరమునకునుG4561 ఆత్మకునుG4151 కలిగిన సమస్తG3956 కల్మషముG3436 నుండిG575 మనలనుG1438 పవిత్రులనుగా చేసికొందముG2511.

Having therefore these promises, dearly beloved, let us cleanse ourselves from all filthiness of the flesh and spirit, perfecting holiness in the fear of God.
2

మమ్మునుG2248 మీ హృదయములలో చేర్చుకొనుడిG5562; మే మెవనికిG3762 అన్యాయముG91 చేయలేదు, ఎవనినిG3762 చెరుపలేదుG5351, ఎవనినిG3762 మోసముG4122చేయలేదు.

Receive us; we have wronged no man, we have corrupted no man, we have defrauded no man.
3

మీకు శిక్షావిధిG2633 కలుగవలెననిG4314 నేనీలాగు చెప్పG3004లేదుG3756. చనిపోయినగానిG4880 జీవించిన గాని మీరును మేమును కూడ ఉండవలెననియుG4800 మీరుG2075 మాG2257 హృదయముG2588లలోG1722 ఉన్నారనియుG2075 నేను లోగడ చెప్పితినిG4280 గదా

I speak not this to condemn you: for I have said before, that ye are in our hearts to die and live with you.
4

మీG5209 యెడలG4314 నేనుG3427 బహుG4183 ధైర్యముగా మాటలాడుచున్నానుG3954, మిమ్మునుG5216 గూర్చిG5228 నాకు చాలG4183 అతిశయముG2746 కలదు, ఆదరణతోG3874 నిండుకొనియున్నానుG4137, మాG2257 శ్రమG2347యంతటికిG3956 మించిన అత్యధికమైన ఆనందముతోG5479 ఉప్పొంగుచున్నానుG5248.

Great is my boldness of speech toward you, great is my glorying of you: I am filled with comfort, I am exceeding joyful in all our tribulation.
5

మేముG2257 మాసిదోనియG3109కుG1519 వచ్చినప్పుడునుG2064 మాG2257 శరీరముG4561 ఏమాత్రమునుG2192 విశ్రాంతిG425 పొందలేదుG3762. ఎటుబోయిననుG3956 మాకు శ్రమయే కలిగెనుG2346; వెలుపటG1855 పోరాటములుG3163 లోపటG2081 భయములుG5401 ఉండెను.

For, when we were come into Macedonia, our flesh had no rest, but we were troubled on every side; without were fightings, within were fears.
6

అయిననుG235 దీనులనుG5011 ఆదరించుG3870 దేవుడుG2316 తీతుG5103 రాకG3952వలనG1722 మమ్మునుG2248 ఆదరించెనుG3870.

Nevertheless God, that comforteth those that are cast down, comforted us by the coming of Titus;
7

తీతుG5103 రాకG3952వలనG1722 మాత్రమేG3440 కాకుండG3756, అతడు మీG5216 అత్యభిలాషనుG1972 మీG5216 అంగలార్పునుG3602 నాG1700 విషయమైG5228 మీకుG5216 కలిగిన అత్యాసక్తినిG2205 మాకుG2254 తెలుపుచుG312, తాను మీG5213 విషయమైG1722 పొందిన ఆదరణG3874వలనG1722 కూడ మమ్మును ఆదరించెనుG3870 గనుక నేనుG3165 మరి ఎక్కువగG3123 సంతోషించితినిG5463.

And not by his coming only, but by the consolation wherewith he was comforted in you, when he told us your earnest desire, your mourning, your fervent mind toward me; so that I rejoiced the more.
8

నేను వ్రాసిన పత్రికG1992వలనG1722 మిమ్మునుG5209 దుఃఖపెట్టిG3076నందునG3754 విచారG3338పడనుG3756; నాకు విచారము కలిగిననుG3338G3754 పత్రికG1992 మిమ్మునుG5209 స్వల్పకాలముG5610మట్టుకేG4314 దుఃఖపెట్టెననిG3076 తెలిసికొనియున్నానుG991.

For though I made you sorry with a letter, I do not repent, though I did repent: for I perceive that the same epistle hath made you sorry, though it were but for a season.
9

మీరు దుఃఖపడితిరనిG3076 సంతోషించుటG5463 లేదుG3756 గానిG235 మీరు దుఃఖపడిG3076 మారుమనస్సుG3341 పొందితిరని యిప్పుడుG3568 సంతోషించుచున్నానుG5463. ఏలయనగాG2443 ఏ విషయముG3367లోనైననుG1722 మాG2257వలనG1537 మీరు నష్టముG2210 పొందకుండుటకై, దైవG2316చిత్తానుసారముగాG2596 దుఃఖపడితిరిG3076.

Now I rejoice, not that ye were made sorry, but that ye sorrowed to repentance: for ye were made sorry after a godly manner, that ye might receive damage by us in nothing.
10

దైవG2316చిత్తానుసారమైనG2596 దుఃఖముG3077 రక్షణార్థమైనG4991 మారుమనస్సునుG3341 కలుగజేయునుG2716; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదుG278. అయితేG1161 లోకG2889సంబంధమైనG3588 దుఃఖముG077 మరణమునుG2288 కలుగజేయునుG2716.

For godly sorrow worketh repentance to salvation not to be repented of: but the sorrow of the world worketh death.
11

మీరుG5209 దేవునిG2316 చిత్తప్రకారముG2596 పొందిన యీ దుఃఖముG3076 ఎట్టిG4214 జాగ్రతనుG4710 ఎట్టిG4214దోషనివారణకైనG627 ప్రతివాదమును ఎట్టిG4214 ఆగ్రహమునుG24 ఎట్టిG4214 భయమునుG5401 ఎట్టిG4214 అభిలాషనుG2205 ఎట్టిG4214 ఆసక్తినిG1972 ఎట్టిG4214 ప్రతిదండననుG1557 మీలోG5213 పుట్టించెనోG2716 చూడుడి. ఆG5124 కార్యమునుగూర్చిG846 సమస్తG3956 విషయములలోనుG1722 మీరుG1438 నిర్దోషులైG53యున్నారనిG1511 ఋజువుపరచుకొంటిరిG4921.

For behold this selfsame thing, that ye sorrowed after a godly sort, what carefulness it wrought in you, yea, what clearing of yourselves, yea, what indignation, yea, what fear, yea, what vehement desire, yea, what zeal, yea, what revenge! In all things ye have approved yourselves to be clear in this matter.
12

నేను మీకుG5213 వ్రాసిననుG1125 ఆ దుష్కార్యముG91 చేసినవాని నిమిత్తముG1752 వ్రాయలేదుG3756; వానివలన అన్యాయముG91 పొందిన వాని నిమిత్తమైననుG1752 వ్రాయలేదుG3761; మాయెడల మీకున్న ఆసక్తి దేవునిG2316యెదుటG1799 మీG5209మధ్యG4314 బాహాటమగుటకేG5319 వ్రాసితినిG1125.

Wherefore, though I wrote unto you, I did it not for his cause that had done the wrong, nor for his cause that suffered wrong, but that our care for you in the sight of God might appear unto you.
13

ఇందుచేతG1223 మేము ఆదరింపబడితివిుG3870. అంతే కాదు,మాకు ఈ ఆదరణ కలిగినప్పుడుG3870 తీతుయొక్కG5103 ఆత్మG4151 మీG5216 అందరిG3956వలనG575 విశ్రాంతిపొందినందునG373 అతనిG846 సంతోషమునుG5479 చూచిG1909 మరిG4056 యెక్కువగాG3123 మేము సంతోషించితివిుG5463.

Therefore we were comforted in your comfort: yea, and exceedingly the more joyed we for the joy of Titus, because his spirit was refreshed by you all.
14

ఏలయనగాG3754, నేనతనిG846 యెదుట మీG5216 విషయమైG5228G1536 అతిశయపు మాటలు చెప్పిననుG2744 నేను సిగ్గుపరచG2617బడలేదుG3756 మేమేలాగుG5613 అన్నిటినిG3956 మీతోG5213 నిజముగాG225 చెప్పితిమోG2980G2532లాగేG3779 మేముG2257 తీతుG5103 ఎదుటG1909 మీ విషయమై చెప్పిన అతిశయపుమాటలుG2746 నిజమనిG225 కనబడెనుG1096.

For if I have boasted any thing to him of you, I am not ashamed; but as we spake all things to you in truth, even so our boasting, which I made before Titus, is found a truth.
15

మరియుG2532 మీరుG5216 భయముG5401తోనుG3326 వణకుG5156తోనుG3326 తన్నుG846 చేర్చుకొంటిరనిG1209 అతడు మీG5216యందరిG3956 విధేయతనుG5218 జ్ఞాపకముచేసికొనుచుండగాG363, అతనిG846 అంతఃకరణముG4698 మరి యెక్కువగాG4056 మీG5209 యెడలG1519 ఉన్నదిG2076.

And his inward affection is more abundant toward you, whilst he remembereth the obedience of you all, how with fear and trembling ye received him.
16

ప్రతివిషయముG3956లోనుG1722 మీG5213వలనG1722 నాకు ధైర్యము కలుగుచున్నదిG2292 గనుకG3767 నంతోషించుచున్నానుG5463.

I rejoice therefore that I have confidence in you in all things.

2 కొరింథీయులకు అధ్యాయము 8

1

సహోదరులారాG80, మాసిదోనియG3109 సంఘములకుG1577 అనుగ్రహింపబడియున్నG1325 దేవునిG2316 కృపనుG5485గూర్చిG3588 మీకుG5213 తెలియజేయుచున్నాముG1107.

Moreover, brethren, we do you to wit of the grace of God bestowed on the churches of Macedonia;
2

ఏలాగనగాG3754, వారు బహుG4183 శ్రమవలనG2347 పరీక్షింపబడగాG1382, అత్యధికముగాG4050 సంతోషించిరిG5479. మరియుG2532 వారుG846 నిరుG899పేదలైననుG4432 వారిG846 దాతృత్వముG572 బహుగాG4052 విస్తరించెనుG4149.

How that in a great trial of affliction the abundance of their joy and their deep poverty abounded unto the riches of their liberality.
3

ఈ కృపవిషయములోను, పరిశుద్ధులG40కొరకైనG1519 పరిచర్యG1248లోG3588 పాలుపొందుG2842 విషయములోనుG3588, మనఃపూర్వకG3874ముగాG3326 మమ్మునుG2257 వేడుకొనుచుG1189,

For to their power, I bear record, yea, and beyond their power they were willing of themselves;
4

వారు తమ సామర్థ్యముG1411 కొలదియే గాక సామర్థ్యముG1411కంటెG5228 ఎక్కువగాను తమంతట తామేG830 యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను.

Praying us with much intreaty that we would receive the gift, and take upon us the fellowship of the ministering to the saints.
5

ఇదియుగాక మొదటG4412 ప్రభువుG2962నకునుG3588, దేవునిG2316 చిత్తముG2307వలనG1223 మాకునుG2254, తమ్మును తామేG1438 అప్పగించుకొనిరిG1325; యింతగా చేయుదురనిG2531 మేమనుకొనG1679లేదుG3756.

And this they did, not as we hoped, but first gave their own selves to the Lord, and unto us by the will of God.
6

కావున తీతుG5103 ఈ కృపనుG5485 ఏలాగుG2443 పూర్వము మొదలుపెట్టెనోG4278 ఆలాగునG2531 దానిని మీG5209లోG1519 సంపూర్ణముG2005 చేయుమనిG2532 మేమతనిG2248 వేడుకొంటిమిG3870.

Insomuch that we desired Titus, that as he had begun, so he would also finish in you the same grace also.
7

మీరు ప్రతివిషయముG3956లోG1722, అనగా విశ్వాసG4102మందునుG1722 ఉపదేశG3056మందునుG1722 జ్ఞానG1108మందునుG1722 సమస్తG3956 జాగ్రత్తG4710యందునుG1722 మీకుG5216 మాG2254యెడలG1722నున్న ప్రేమG26యందునుG1722 ఏలాగుG2443 అభివృద్ధిపొందుచున్నారోG4052 ఆలాగేG5618 మీరు ఈG5026 కృపG5485యందుG1722 కూడG2532 అభివృద్ధిపొందునట్లుG4052 చూచుకొనుడిG2443.

Therefore, as ye abound in every thing, in faith, and utterance, and knowledge, and in all diligence, and in your love to us, see that ye abound in this grace also.
8

ఆజ్ఞాG2003పూర్వకముగాG2596 మీతో చెప్పుటG3004లేదుG3756; ఇతరులG2087 జాగ్రత్తనుG4710 మీకు చూపుటచేతG1223 మీG5212 ప్రేమG26 యెంత యథార్థమైనదోG1103 పరీక్షింపవలెననిG1381 చెప్పుచున్నానుG3004.

I speak not by commandment, but by occasion of the forwardness of others, and to prove the sincerity of your love.
9

మీరు మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 కృపనుG5485 ఎరుగుదురుG1097గదా? ఆయన ధనవంతుడైG4145 యుండియుG5607 మీరుG5210 తనG1565 దారిద్ర్యముG4432వలన ధనవంతులు కావలెననిG4147, మీG5209 నిమిత్తముG1223 దరిద్రుడాయెనుG4433.

For ye know the grace of our Lord Jesus Christ, that, though he was rich, yet for your sakes he became poor, that ye through his poverty might be rich.
10

ఇందును గూర్చిG1722 నా తాత్పర్యముG1106 చెప్పుచున్నానుG1325; సంవత్సరముG4070 క్రిందటనేG575 యీ కార్యము చేయుటయందేG4160 గాకG3756 చేయ తలపెట్టుటయందుG2309 కూడG2532 మొదటివారైయుండినG4278 మీకుG5213 మేలుG4851

And herein I give my advice: for this is expedient for you, who have begun before, not only to do, but also to be forward a year ago.
11

కావునG2532 తలపెట్టుటకుG2309 సిద్ధమైనG4288 మనస్సు మీలో ఏలాగుG2509 కలిగెనో, ఆలాగేG3779 మీ కలిమిG2192కొలదిG1537 సంపూర్తియగునట్లుG2005 మీరు ఆG3704 కార్యమును ఇప్పుడుG3570 నెరవేర్చుడిG2005.

Now therefore perform the doing of it; that as there was a readiness to will, so there may be a performance also out of that which ye have.
12

మొదటG4295 ఒకడుG5100 సిద్ధమైన మనస్సుG4288 కలిగియుంటేG2192 శక్తికిG2192 మించిG3756 కాదుG3756 గాని కలిమిG2192 కొలదియేG2526 యిచ్చినది ప్రీతికరమవునుG2144.

For if there be first a willing mind, it is accepted according to that a man hath, and not according to that he hath not.
13

ఇతరులకుG243 తేలికగానుG425 మీకుG5213 భారముగానుG2347 ఉండవలెనని ఇది2443G చెప్పుటలేదుG3756 గాని

For I mean not that other men be eased, and ye burdened:
14

హెచ్చుగాG4183 కూర్చుకొనినవానికిG3588 ఎక్కువG4121 మిగులలేదనియుG3756 తక్కువగాG3641 కూర్చుకొనినవానికిG3588 తక్కువG1641కాలేదనియుG3756 వ్రాయబడినG1125 ప్రకారముG2531 అందరికి సమానముగాG2471 ఉండుG1096 నిమిత్తము,

But by an equality, that now at this time your abundance may be a supply for their want, that their abundance also may be a supply for your want: that there may be equality:
15

ప్రస్తుతG2540మందుG1722 మీG5216 సమృద్ధిG4051 వారిG1565 అక్కరకునుG5303 మరియొకప్పుడుG2443 వారిG1565 సమృద్ధిG4051 మీG5216 యక్కరకునుG5303 సహాయమై యుండవలెనని ఈలాగు చెప్పుచున్నాను.

As it is written, He that had gathered much had nothing over; and he that had gathered little had no lack.
16

మీG5216 విషయమైG5228 నాకు కలిగిన యీG ఆసక్తినేG4710 తీతుG5103 హృదయముG258లోG1722 పుట్టించినG1325 దేవునికిG2316 స్తోత్రముG5485.

But thanks be to God, which put the same earnest care into the heart of Titus for you.
17

అతడు నా హెచ్చరికనుG3874 అంగీకరించెనుG1209 గానిG1161 అతనికే విశేషాసక్తిG4707 కలిగినందునG5225 తన యిష్టముచొప్పుననేG830 మీG5209యొద్దకుG4314 బయలుదేరి వచ్చుచున్నాడుG1831.

For indeed he accepted the exhortation; but being more forward, of his own accord he went unto you.
18

మరియుG1161 సువార్తG2098 విషయముG1223 సంఘముG1577లన్నిటిG3956లోG1722 ప్రసిద్ధిG1868చెందినG3739 సహోదరునిG80 అతనిG846తోG3326 కూడ పంపుచున్నాముG4842.

And we have sent with him the brother, whose praise is in the gospel throughout all the churches;
19

అంతేG3400కాకG3756 మనG2257 ప్రభువుG2962నకుG4314 మహిమG1391 కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సుG4288 కనుపరచు నిమిత్తమును ఈ ఉపకారద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతోకూడ అతడు ప్రయాణము చేయవలెనని సంఘములవారతని ఏర్పరచుకొనిరి

And not that only, but who was also chosen of the churches to travel with us with this grace, which is administered by us to the glory of the same Lord, and declaration of your ready mind:
20

మరియు మేG2257మింతG5026 విస్తారమైనG100 ధర్మము విషయమై పరిచారకులమై యున్నాముG1247 గనుక దానినిగూర్చిG5124 మామీదG2248 ఎవడునుG5100 తప్పుమోపG3469కుండG3361 మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము.

Avoiding this, that no man should blame us in this abundance which is administered by us:
21

ఏలయనగా ప్రభువుG2962 దృష్టియందుG1799 మాత్రమేG3440 గాకG3756 మనుష్యులG444 దృష్టియందునుG1799 యోగ్యమైన వాటినిG2570 గూర్చిG4306 శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము.

Providing for honest things, not only in the sight of the Lord, but also in the sight of men.
22

మరియుG1161 వారిG846తోకూడG4842 మేము మాG2257 సహోదరునిG80 పంపుచున్నాము. చాల సంగతులG4183లోG1722 అనేక పర్యాయములుG4178 అతనినిG3739 పరీక్షించిG1381 అతడు ఆసక్తిగలవాడనియుG4705, ఇప్పుడునుG3570 మీG5209 యెడలG1519 అతనికి కలిగిన విశేషమైనG4183 నమ్మిక వలనG4006 మరిG4183 యెక్కువైన ఆసక్తిగలవాడనియుG4706 తెలిసికొనియున్నాము.

And we have sent with them our brother, whom we have oftentimes proved diligent in many things, but now much more diligent, upon the great confidence which I have in you.
23

తీతుG5103 ఎవడని యెవరైన అడిగినయెడలG5228 అతడు నాG1699 పాలివాడునుG2844 మీG5209 విషయములోG1519 నాG1699 జతపనివాడుG4904నైయున్నాడనియు; మనG2257 సహోదరులెవరనిG80 అడిగిన యెడల వారు సంఘములG1577 దూతలునుG652 క్రీస్తు మహిమయునై యున్నారనియు నేను చెప్పుచున్నాను.

Whether any do enquire of Titus, he is my partner and fellowhelper concerning you: or our brethren be enquired of, they are the messengers of the churches, and the glory of Christ.
24

కాబట్టిG3767 మీG5216 ప్రేమG26 యథార్థమైనదనియుG1732 మీG5216 విషయమైనG5228 మాG2257 అతిశయముG2746 వ్యర్థముకాదనియు వారిG846కిG1519 సంఘములG1577యెదుటG1519 కనుపరచుడిG1731.

Wherefore shew ye to them, and before the churches, the proof of your love, and of our boasting on your behalf.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.