Day 126
Day 127 : 2 సమూయేలు 16-17 & 1 కొరింథీయులకు 16
Day 128

2 సమూయేలు అధ్యాయము 16

1

దావీదుH1732 కొండ శిఖరముH7218 అవతల కొంచెముH4592 దూరము వెళ్లినH5674 తరువాత మెఫీబోషెతుH4648 సేవకుడైనH5288 సీబాH6717 గంతలు కట్టినH2280 రెండుH6776 గాడిదలనుH2543 తీసికొని వచ్చెనుH7125; రెండు వందలH3967 రొట్టెలునుH3899 నూరుH3967 ద్రాక్ష గెలలునుH6778 నూరుH3967 అంజూరపు అడలునుH7019 ద్రాక్షారసపుH3196 తిత్తిH5035 ఒకటియు వాటిమీదH5921 వేసియుండెను.

And when David was a little past the top of the hill, behold, Ziba the servant of Mephibosheth met him, with a couple of asses saddled, and upon them two hundred loaves of bread, and an hundred bunches of raisins, and an hundred of summer fruits, and a bottle of wine.
2

రాజుH4428 –ఇవిH428 ఎందుకుH4100 తెచ్చితివని సీబానుH6717 అడుగగాH559 సీబాH6717 –గాడిదలుH2543 రాజుH4428 ఇంటివారుH1004 ఎక్కుటకునుH7392, రొట్టెలునుH3899 అంజూరపు అడలునుH7019 పనివారుH5288 తినుటకునుH398, ద్రాక్షారసముH3196 అరణ్యమందుH4057 అలసటనొందినవారుH3287 త్రాగుటకునుH8354 తెచ్చితిననగా

And the king said unto Ziba, What meanest thou by these? And Ziba said, The asses be for the king's household to ride on; and the bread and summer fruit for the young men to eat; and the wine, that such as be faint in the wilderness may drink.
3

రాజుH4428 –నీ యజమానునిH113 కుమారుడుH1121 ఎక్కడనున్నాడనిH346 అడిగెనుH559. అందుకు సీబాH6717 –చిత్తగించుముH2009, ఈవేళH3117 ఇశ్రాయేలీయులుH3478 తన తండ్రిH1 రాజ్యమునుH4468 తనకు తిరిగి యిప్పింతుH7725రనుకొనిH559 అతడు యెరూషలేములోH3389 నిలిచియున్నాH3427డనెనుH559.

And the king said, And where is thy master's son? And Ziba said unto the king, Behold, he abideth at Jerusalem: for he said, To day shall the house of Israel restore me the kingdom of my father.
4

అందుకు రాజుH4428 మెఫీబోషెతునకుH4648 కలిగినదంతయుH3605 నీదేయని సీబాతోH6717 చెప్పగాH559 సీబాH6717 –నా యేలినవాడాH113 రాజాH4428, నీ దృష్టియందుH5869 నేను అనుగ్రహముH2580 పొందుదునుగాకH4672, నేను నీకు నమస్కారముH7812 చేయుచున్నాననెనుH559.

Then said the king to Ziba, Behold, thine are all that pertained unto Mephibosheth. And Ziba said, I humbly beseech thee that I may find grace in thy sight, my lord, O king.
5

రాజైనH4428 దావీదుH1732 బహూరీముH980 దాపునకుH5704 వచ్చినప్పుడుH935 సౌలుH7586 కుటుంబికుడగుH4940 గెరాH1617 కుమారుడైనH1121 షిమీH8096 అనునొకడు అచ్చటH8033నుండిH4480 బయలుదేరి వచ్చెనుH3318; అతడు వెంట వెంట నడుచుచుH3318 దావీదునుH1732 శపించుచుH7043

And when king David came to Bahurim, behold, thence came out a man of the family of the house of Saul, whose name was Shimei, the son of Gera: he came forth, and cursed still as he came.
6

జనుH5971లందరునుH3605 బలాఢ్యుH1368లందరునుH3605 దావీదుH1732 ఇరు పార్శ్వముల నుండగా రాజైనH4428 దావీదుH1732మీదను అతని సేవకుH5650లందరిమీదనుH3605 రాళ్లుH68 రువ్వుచు వచ్చెనుH5619.

And he cast stones at David, and at all the servants of king David: and all the people and all the mighty men were on his right hand and on his left.
7

ఈ షిమీH8096 –నరH376హంతకుడాH1818, దుర్మార్గుడాH1100

And thus said Shimei when he cursed, Come out, come out, thou bloody man, and thou man of Belial:
8

ఛీపో, ఛీపో, –నీవేలH4100వలెనని నీవు వెళ్లగొట్టిన సౌలుH7586 ఇంటివారిH1004 హత్యను యెహోవాH3068 నీ మీదికిH5921 రప్పించిH7725, యెహోవాH3068 నీ కుమారుడైనH1121 అబ్షాలోముH53 చేతికిH3027 రాజ్యమునుH4410 అప్పగించియున్నాడుH5414; నీవు నరH376హంతకుడవుH1818 గనుకనే నీ మోసములోH7451 నీవు చిక్కుబడియున్నావని చెప్పిH559 రాజునుH4428 శపింపగాH7043

The LORD hath returned upon thee all the blood of the house of Saul, in whose stead thou hast reigned; and the LORD hath delivered the kingdom into the hand of Absalom thy son: and, behold, thou art taken in thy mischief, because thou art a bloody man.
9

సెరూయాH6870 కుమారుడైనH1121 అబీషైH52 –ఈH2088 చచ్చినH4191 కుక్కH3611 నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నిన్ను శపింపH7043నేలH4100? నీ చిత్తమైతేH4994 నేను వానిని చేరబోయిH5674 వాని తలH7208 ఛేదించిH5493 వచ్చెదననెను.

Then said Abishai the son of Zeruiah unto the king, Why should this dead dog curse my lord the king? let me go over, I pray thee, and take off his head.
10

అందుకు రాజుH4428 –సెరూయాH6870 కుమారులారాH1121, మీకును నాకును ఏమి పొందుH4100? వానిని శపింపనియ్యుడుH7043, దావీదునుH1732 శపింపుమనిH7043 యెహోవాH3068 వానికి సెలవియ్యగాH559 –నీవు ఈలాగునH3651 నెందుకుH4069 చేయుచున్నావనిH6213 ఆక్షేపణ చేయగలH6213వాడెవడనిH4310 చెప్పిH559

And the king said, What have I to do with you, ye sons of Zeruiah? so let him curse, because the LORD hath said unto him, Curse David. Who shall then say, Wherefore hast thou done so?
11

అబీషైH52తోనుH413 తన సేవకుH5650లందరిH3605తోనుH413 పలికినదేమనగాH559 –నా కడుపునH4578 బుట్టినH3318 నా కుమారుడేH1121 నా ప్రాణముH5315 తీయ చూచుచుండగాH1245 ఈ బెన్యామీనీయుడుH1145 ఈ ప్రకారము చేయుటH6213 ఏమి ఆశ్చర్యముH3651? వాని జోలి మానుడిH5117, యెహోవాH3068 వానికి సెలవిచ్చియున్నాడుH559 గనుకH3588 వానిని శపింపనియ్యుడిH7043.

And David said to Abishai, and to all his servants, Behold, my son, which came forth of my bowels, seeketh my life: how much more now may this Benjamite do it? let him alone, and let him curse; for the LORD hath bidden him.
12

యెహోవాH3068 నా శ్రమనుH6040 లక్ష్యపెట్టుH7200నేమోH194, వాడు పలికిన శాపమునకుH7045 బదులుగాH7725 యెహోవాH3068 నాకు మేలు చేయునేమోH2896.

It may be that the LORD will look on mine affliction, and that the LORD will requite me good for his cursing this day.
13

అంతట దావీదునుH1732 అతని వారును మార్గమునH1870 వెళ్లిపోయిరిH1980. వారు వెళ్లిపోవుచుండగాH1980 షిమీH8096 అతని కెదురుగాH5980 కొండH2022ప్రక్కనుH6763 పోవుచు అతని మీదికిH5980 రాళ్లుH68 విసరుచుH5619 ధూళిH6083 యెగరగొట్టుచునుండెనుH6080.

And as David and his men went by the way, Shimei went along on the hill's side over against him, and cursed as he went, and threw stones at him, and cast dust.
14

రాజునుH4428 అతనితోకూడH854నున్నH834 జనుH5971లందరునుH3605 బడలినవారైH5889 యొకానొక చోటికిH8033 వచ్చిH935 అలసట తీర్చుకొనిరిH5314.

And the king, and all the people that were with him, came weary, and refreshed themselves there.
15

అబ్షాలోమునుH53 ఇశ్రాయేలుH3478వారందరునుH3605 అహీతోపెలునుH302 యెరూషలేమునకుH3389 వచ్చిH935 యుండిరి.

And Absalom, and all the people the men of Israel, came to Jerusalem, and Ahithophel with him.
16

దావీదుతోH1732 స్నేహముగాH7463నున్నH834 అర్కీయుడైనH757 హూషైయనుH2365 నతడు అబ్షాలోముH53నొద్దకుH413వచ్చిH935 అతని దర్శించిH1961 –రాజుH4428 చిరంజీవియగునుH2421 గాక రాజుH4428 చిరంజీవియగునుH2421 గాక అని పలుకగాH559

And it came to pass, when Hushai the Archite, David's friend, was come unto Absalom, that Hushai said unto Absalom, God save the king, God save the king.
17

అబ్షాలోముH53 –నీ స్నేహితునిH7453కిH413 నీవు చేయు ఉపకారH2617మింతేనాH2088 నీ స్నేహితునిH7453తో కూడH854 నీవు వెళ్లH1980కపోతిH3808వేమనిH4100 అతని నడుగగాH559

And Absalom said to Hushai, Is this thy kindness to thy friend? why wentest thou not with thy friend?
18

హూషైH2365 –యెహోవాయునుH3068H2088 జనులునుH5971 ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 ఎవని కోరుకొందురోH977 నేను అతని వాడH376నగుదునుH1961, అతనియొద్దనేH854 యుందునుH3427.

And Hushai said unto Absalom, Nay; but whom the LORD, and this people, and all the men of Israel, choose, his will I be, and with him will I abide.
19

మరియుH8145 నేనెH589వనికిH4310 సేవచేయవలెనుH5647? అతని కుమారునిH1121 సన్నిధినిH6440 నేను సేవచేయవలెను గదాH5647? నీ తండ్రిH1 సన్నిధినిH6440 నేను సేవచేసిH5647నట్లుH834 నీ సన్నిధినిH6440 నేను సేవచేయుదుననిH5647 అబ్షాలోముH53నొద్దH413 మనవి చేసెనుH559.

And again, whom should I serve? should I not serve in the presence of his son? as I have served in thy father's presence, so will I be in thy presence.
20

అబ్షాలోముH53 అహీతోపెలుH302తోH413 మనము చేయవలసినH6213 పని ఏదోH4100 తెలిసికొనుటకైH3051 ఆలోచన చేతముH6098 రమ్ము అనగాH559

Then said Absalom to Ahithophel, Give counsel among you what we shall do.
21

అహీతోపెలుH302 –నీ తండ్రిH1చేతH413 ఇంటికిH1004 కావలి యుంచబడినH8104 ఉపపత్నులH6370యొద్దకుH413 నీవు పోయినH935 యెడలH518 నీవు నీ తండ్రికిH1 అసహ్యుడవైతివనిH887 ఇశ్రాయేలీయుH3478లందరుH3605 తెలిసికొందురుH3045, అప్పుడు నీ పక్షమునH854 నున్నH834వారందరుH3605 ధైర్యము తెచ్చుకొందురనిH2388 చెప్పెనుH559.

And Ahithophel said unto Absalom, Go in unto thy father's concubines, which he hath left to keep the house; and all Israel shall hear that thou art abhorred of thy father: then shall the hands of all that are with thee be strong.
22

కాబట్టి మేడH1406మీదH5921 వారు అబ్షాలోమునకుH53 గుడారముH168 వేయగాH5186 ఇశ్రాయేలీయుH3478లకందరికిH3605 తెలియునట్లుగాH5869 అతడు తన తండ్రిH1 ఉపపత్నులనుH6370 కూడెను.

So they spread Absalom a tent upon the top of the house; and Absalom went in unto his father's concubines in the sight of all Israel.
23

H1992 దినములలోH3117 అహీతోపెలుH302 చెప్పినH3289 యే యాలోచనయైననుH6098 ఒకడుH376 దేవునిH430 యొద్ద విచారణచేసిH7592 పొందిన ఆలోచనయైనట్టుగాH1697 ఉండెను; దావీదునుH1732 అబ్షాలోమునుH53 దానిని అట్లేH3651 యెంచుచుండిరిH6098.

And the counsel of Ahithophel, which he counselled in those days, was as if a man had enquired at the oracle of God: so was all the counsel of Ahithophel both with David and with Absalom.

2 సమూయేలు అధ్యాయము 17

1

దావీదుH1732 అలసట నొందిH3023 బలహీనముగా నున్నాడుH7504 గనుక

Moreover Ahithophel said unto Absalom, Let me now choose out twelve thousand men, and I will arise and pursue after David this night:
2

–నేను అతనిH1931 మీదH5921 పడి అతని బెదరించినయెడలH518 అతని యొద్దనున్నH854 జనుH5971లందరుH3605 పారిపోదురుH5127; రాజునుH4428 మాత్రము హతముచేసిH5221 జనుH5971లందరినిH3605 నీతట్టు త్రిప్పెదనుH7725;

And I will come upon him while he is weary and weak handed, and will make him afraid: and all the people that are with him shall flee; and I will smite the king only:
3

నీవుH859 వెదకుH1245 మనిషినిH376 నేను పట్టుకొనగా జనుH5971లందరుH3605 వచ్చిH935 నీతో సమాధానపడుదురుH7965 గనుక నీ చిత్తమైతే నేను పంH8147డ్రెండుH6240 వేలH505మందినిH376 ఏర్పరచుకొనిపోయిH977 యీ రాత్రిH3915 దావీదునుH1732 తరిమి పట్టుకొందుననిH7291 అహీతోపెలుH302 అబ్షాలోముH53తోH413 చెప్పగాH559

And I will bring back all the people unto thee: the man whom thou seekest is as if all returned: so all the people shall be in peace.
4

ఈ బోధ అబ్షాలోమునకునుH53 ఇశ్రాయేలువారిH3478 పెద్దలH2205కందరికినిH3605 యుక్తముగాH5869 కనబడెనుH3474.

And the saying pleased Absalom well, and all the elders of Israel.
5

అంతట –అర్కీయుడైనH757 హూషైH2365 యేమిH4100 చెప్పునోH559 మనము వినునట్లుH8085 అతని పిలువనంపుడనిH7121 అబ్షాలోముH53 ఆజ్ఞ ఇయ్యగాH1697, హూషైH2365 అబ్షాలోముH53నొద్దకుH413 వచ్చెను.

Then said Absalom, Call now Hushai the Archite also, and let us hear likewise what he saith.
6

అబ్షాలోముH53 అహీతోపెలుH302 చెప్పినH559 ఆలోచన అతనికిH413 తెలియజేసిH559 –అతని మాటH1697చొప్పున మనము చేయుదమాH6213 చేయకుందుమాH369? నీH859 యాలోచనH1697 యేమైనది చెప్పుమనిH1696 అతని నడుగగా

And when Hushai was come to Absalom, Absalom spake unto him, saying, Ahithophel hath spoken after this manner: shall we do after his saying? if not; speak thou.
7

హూషైH2365 అబ్షాలోముH53తోH413 ఇట్లనెనుH559. ఈH2063సారిH6471 అహీతోపెలుH302 చెప్పిన ఆలోచనH6098 మంచిదిH2896 కాదుH369.

And Hushai said unto Absalom, The counsel that Ahithophel hath given is not good at this time.
8

నీ తండ్రియుH1 అతని పక్షమున నున్నవారునుH854 మహా బలాఢ్యులనియుH1368, అడవిలో పిల్లలను పోగొట్టుకొనినH7909 యెలుగుబంట్లH1677 వంటివారై రేగినH4751 మనస్సుతోH5315 ఉన్నారనియు నీకు తెలియునుH3045. మరియు నీ తండ్రిH1 యుద్ధమునందుH4421 ప్రవీణుడు, అతడు జనులతోH5971 కూడH854 బసH3885చేయడుH3808.

For, said Hushai, thou knowest thy father and his men, that they be mighty men, and they be chafed in their minds, as a bear robbed of her whelps in the field: and thy father is a man of war, and will not lodge with the people.
9

అతడేH1931దో యొకH259 గుహయందోH6354 మరి ఏH259 స్థలమందోH4725 దాగి యుండునుH2244. కాబట్టి నీవారిలో కొందరు యుద్ధారంభమందుH8462 కూలగాH5307 చూచి జనులుH5971 వెంటనే ఆ సంగతినిబట్టి అబ్షాలోముH53 పక్షమునH310 నున్నవారుH834 ఓడిపోయిరనిH4046 చెప్పుకొందురుH559.

Behold, he is hid now in some pit, or in some other place: and it will come to pass, when some of them be overthrown at the first, that whosoever heareth it will say, There is a slaughter among the people that follow Absalom.
10

నీ తండ్రిH1 మహా బలాఢ్యుడనియుH1368, అతని పక్షపువారుH854 ధైర్యH2428వంతులనియుH1121 ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 ఎరుగుదురుH3045 గనుకH3588 సింహపుH738గుండెవంటిH3820 గుండెH3820గలవారుH834 సయితముH1571 దిగులొందుదురుH4549.

And he also that is valiant, whose heart is as the heart of a lion, shall utterly melt: for all Israel knoweth that thy father is a mighty man, and they which be with him are valiant men.
11

కాబట్టిH3588 నా ఆలోచనH3289 యేమనగా, దానుH1835నుండిH4480 బెయేర్షెబాH884వరకుH5704 లెక్కకు సముద్రపుH3220 ఇసుకH2344 రేణువులంత విస్తారముగాH7230 ఇశ్రాయేలీయులH3478 నందరినిH3605 నలుదిశలనుండిH4480 నీ యొద్దకుH5921 సమకూర్చిH622 నీవు స్వయముగాH6440 యుద్ధమునకుH7128 పోవలెనుH1980.

Therefore I counsel that all Israel be generally gathered unto thee, from Dan even to Beersheba, as the sand that is by the sea for multitude; and that thou go to battle in thine own person.
12

అప్పుడు మనము అతడు కనబడినH4672 స్థలములలోH4725 ఏదో యొకదానియందుH259 అతనిమీదH413 పడుదుముH5307; నేలH127మీదH5921 మంచుH2919పడుH5307రీతిగాH834 మనము అతనిమీదికిH5921 వచ్చినH935యెడల అతని పక్షపుH854వారిలోH3605 ఒకడునుH259 తప్పించుH3498కొనజాలడుH3808.

So shall we come upon him in some place where he shall be found, and we will light upon him as the dew falleth on the ground: and of him and of all the men that are with him there shall not be left so much as one.
13

అతడు ఒక పట్టణముH5892లోH413 చొచ్చినH622యెడలH518 ఇశ్రాయేలీయుH3478లందరునుH3605H1931 పట్టణముH5892నకుH413 త్రాళ్లుH2256 తీసికొనివచ్చిH5375 యొక చిన్నH1571 రాయిH6872 అచ్చటH8033 కనH4672బడకుండH3808 దానిని నదిH5158లోనికిH5704 లాగుదురుH5498.

Moreover, if he be gotten into a city, then shall all Israel bring ropes to that city, and we will draw it into the river, until there be not one small stone found there.
14

అబ్షాలోమునుH53 ఇశ్రాయేలుH3478వారంH376దరునుH3605 ఈ మాట వినిH8085 అర్కీయుడగుH757 హూషైH2365 చెప్పినH559 ఆలోచనH6098 అహీతోపెలుH302 చెప్పినదానిH6098కంటెH2896 యుక్తమనిH2896 యొప్పుకొనిరిH559; ఏలయనగా యెహోవాH3068 అబ్షాలోముH53మీదికిH413 ఉపద్రవమునుH6565 రప్పింపగలందులకైH935 అహీతోపెలుH302 చెప్పిన యుక్తిగలH2896 ఆలోచననుH6098 వ్యర్థముచేయH7451 నిశ్చయించియుండెనుH6680.

And Absalom and all the men of Israel said, The counsel of Hushai the Archite is better than the counsel of Ahithophel. For the LORD had appointed to defeat the good counsel of Ahithophel, to the intent that the LORD might bring evil upon Absalom.
15

కాబట్టి హూషైH2365 అబ్షాలోమునకునుH53 ఇశ్రాయేలువారిH3478 పెద్దలకందరికినిH2205 అహీతోపెలుH302 చెప్పిన ఆలోచననుH3289 తాను చెప్పిన ఆలోచననుH3289 యాజకులగుH3548 సాదోకుH6659తోనుH413 అబ్యాతారుH54తోనుH413 తెలియజెప్పిH559

Then said Hushai unto Zadok and to Abiathar the priests, Thus and thus did Ahithophel counsel Absalom and the elders of Israel; and thus and thus have I counselled.
16

–మీరు త్వరపడిH4120 ఈ రాత్రిH3915 అరణ్యమందుH4057 ఏరు దాటు స్థలములలోH6160 ఉండH3885వద్దనియుH408, రాజునుH4428 అతని సమక్షమంH854దున్నH834 జనుH5971లందరునుH3605 నశింపH1104కుండునట్లుH6435 శీఘ్రముగాH5674 వెళ్లిపోవుడనియుH5674 దావీదునకుH1732 వర్తమానముH5046 పంపుడనిH7971 చెప్పెనుH559.

Now therefore send quickly, and tell David, saying, Lodge not this night in the plains of the wilderness, but speedily pass over; lest the king be swallowed up, and all the people that are with him.
17

తాము పట్టణముతట్టుH5892 వచ్చినH935 సంగతి తెలియH7200బడకH3808 యుండునట్లు యోనాతానునుH3083 అహిమయస్సునుH290 ఏన్‌రోగేలుH5883 దగ్గర నిలిచియుండగాH5975 పనికత్తెయొకతెH8198 వచ్చిH935, హూషైH2365 చెప్పిన సంగతిని వారికి తెలియజేయగాH5046 వారుH1992 వచ్చిH1980 రాజైనH4428 దావీదుతోH4428 దాని తెలియజెప్పిరిH5046.

Now Jonathan and Ahimaaz stayed by Enrogel; for they might not be seen to come into the city: and a wench went and told them; and they went and told king David.
18

తాను వారిని కనుగొనినH7200 సంగతి పనివాడుH5288 ఒకడు అబ్షాలోమునకుH53 తెలిపెనుH5046 గాని వారిద్దరుH8147 వేగిరముగాH4120 పోయిH1980 బహూరీములోH980 ఒకనిH376 యిల్లుH1004 చేరిH935 అతని యింటి ముంగిటH2691 ఒక బావిH875 యుండగా దానిలోH8033 దిగి దాగియుండిరిH3381.

Nevertheless a lad saw them, and told Absalom: but they went both of them away quickly, and came to a man's house in Bahurim, which had a well in his court; whither they went down.
19

ఆ యింటి యిల్లాలుH802 ముతక గుడ్డ యొకటి తీసికొనివచ్చిH3947 బావిH875మీదH5921 పరచిH6566 దానిపైనH5921 గోధుమపిండిH7383 ఆరబోసెనుH7849 గనుక వారు దాగిన సంగతిH1697 యెవరికిని తెలియH3045కపోయెనుH3808.

And the woman took and spread a covering over the well's mouth, and spread ground corn thereon; and the thing was not known.
20

అబ్షాలోముH53 సేవకులుH5650 ఆ యింటిH1004 ఆమెH802యొద్దకుH413 వచ్చిH935 అహిమయస్సునుH290 యోనాతానునుH3083 ఎక్కడH346 ఉన్నారని అడుగగా ఆమె –వారు ఏరుH4323దాటి పోయిరనిH5674 వారితో చెప్పెనుH559 గనుక వారు పోయి వెదకిH1245 వారిని కానH4672H3808 యెరూషలేమునకుH3389 తిరిగి వచ్చిరిH7725.

And when Absalom's servants came to the woman to the house, they said, Where is Ahimaaz and Jonathan? And the woman said unto them, They be gone over the brook of water. And when they had sought and could not find them, they returned to Jerusalem.
21

వారు వెళ్లినH1961 తరువాతH310 యోనాతానునుH3083 అహిమయస్సునుH290 బావిH875లోనుండిH4480 బయటికి వచ్చిH5927 దావీదుH1732నొద్దకుH413 పోయిH1980 అహీతోపెలుH302 అతనిమీదH5921 చేసిన ఆలోచన తెలియజేసిH3289 –నీవు లేచిH6965 త్వరగాH4120 నదిH4325 దాటవలసినదనిH5674 అతనితోH413 చెప్పగాH559

And it came to pass, after they were departed, that they came up out of the well, and went and told king David, and said unto David, Arise, and pass quickly over the water: for thus hath Ahithophel counselled against you.
22

దావీదునుH1732 అతని యొద్దనున్నH854 జనుH5971లందరునుH3605 లేచిH6965 యొర్దానునదిH3383 దాటిరిH5674, తెల్లవారుH1242నప్పటికిH5704 నది దాటH5674H3808 యుండినవాడుH834 ఒకడునుH259 లేకపోయెనుH3808.

Then David arose, and all the people that were with him, and they passed over Jordan: by the morning light there lacked not one of them that was not gone over Jordan.
23

అహీతోపెలుH302 తాను చెప్పిన ఆలోచనH6098 జరుగH6213కపోవుటH3808 చూచిH7200, గాడిదకుH2543 గంతకట్టిH2280 యెక్కిH6965 తన ఊరనున్న తన యింటిH1004కిH413 పోయిH1980 తన యిల్లుH1004 చక్కబెట్టుకొనిH6680 ఉరిపోసికొనిH2614 చనిపోయెనుH4191; జనులు అతని తండ్రిH1 సమాధియందుH6913 అతనిని పాతిపెట్టిరిH6912.

And when Ahithophel saw that his counsel was not followed, he saddled his ass, and arose, and gat him home to his house, to his city, and put his household in order, and hanged himself, and died, and was buried in the sepulchre of his father.
24

దావీదుH1732 మహనయీమునకుH4266 రాగాH935 అబ్షాలోమునుH53ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 యొర్దానుH3383 నది దాటి వచ్చిరిH5674.

Then David came to Mahanaim. And Absalom passed over Jordan, he and all the men of Israel with him.
25

అబ్షాలోముH53 యోవాబునకుH3097 మారుగాH8478 అమాశానుH6021 సైన్యాధిపతిగాH6635 నియమించెనుH7760. ఈ అమాశాH6021 ఇత్రాH3501 అను ఇశ్రాయేలీయుడుH3481 యోవాబుH3097 తల్లియైనH517 సెరూయాH6870 సహోదరియగుH269 నాహాషుH5176 కుమార్తెయైనH1323 అబీగయీలుH26 నొద్దకుH413 పోయిH1980 నందున పుట్టినవాడు

And Absalom made Amasa captain of the host instead of Joab: which Amasa was a man's son, whose name was Ithra an Israelite, that went in to Abigail the daughter of Nahash, sister to Zeruiah Joab's mother.
26

అబ్షాలోమునుH53 ఇశ్రాయేలీయులునుH3478 గిలాదుH1568దేశములోH776 దిగియుండిరిH2583.

So Israel and Absalom pitched in the land of Gilead.
27

దావీదుH1732 మహనయీమునకుH4266 వచ్చినప్పుడుH935 అమ్మోనీయులH5983 రబ్బాH7237 పట్టణపువాడైన నాహాషుH5176కుమారుడగుH1121 షోబీయునుH7629, లోదెబారుH3810 ఊరివాడగు అమీ్మయేలుH5988 కుమారుడైనH1121 మాకీరునుH4353, రోగెలీముH7274 ఊరివాడును గిలాదీయుడునైనH1569 బర్జిల్లయియుH1271

And it came to pass, when David was come to Mahanaim, that Shobi the son of Nahash of Rabbah of the children of Ammon, and Machir the son of Ammiel of Lodebar, and Barzillai the Gileadite of Rogelim,
28

అరణ్యమందుH4057 జనులుH5971 అలసినవారైH5889 ఆకలిగొనిH7457 దప్పిగొనియుందురనిH6771 తలంచి, పరుపులుH4904 పాత్రలుH5592 కుండలుH3335 గోధుమలుH2406 యవలుH8184 పిండిH7058 వేచినH7039 గోధుమలు కాయధాన్యములుH5742 చిక్కుడు కాయలుH6321 పేలాలు

Brought beds, and basons, and earthen vessels, and wheat, and barley, and flour, and parched corn, and beans, and lentiles, and parched pulse,
29

తేనెH1706 వెన్నH2529 గొఱ్ఱలుH6629 జున్నుH8194ముద్దలుH1241 దావీదునుH1732 అతనియొద్దH854నున్నH834 జనులునుH5971 భోజనము చేయుటకైH398 తీసికొనివచ్చిరిH5066.

And honey, and butter, and sheep, and cheese of kine, for David, and for the people that were with him, to eat: for they said, The people is hungry, and weary, and thirsty, in the wilderness.

1 కొరింథీయులకు అధ్యాయము 16

1

పరిశుద్ధులG40కొరకైనG1519 చందాG3048విషయమైతేG4012 నేను గలతీయG1053 సంఘములG1577కుG3588 నియమించినG1299 ప్రకారముG5618 మీరుG5210నుG2532 చేయుడిG4160.

Now concerning the collection for the saints, as I have given order to the churches of Galatia, even so do ye.
2

నేను వచ్చిG2064నప్పుడుG3752 చందా పోగుG3048చేయకుండG3361 ప్రతి ఆదివారమునG4521 మీలోG5216 ప్రతివాడునుG1538 తాను వర్ధిల్లినG2137 కొలది తనG1438యొద్దG3844 కొంత సొమ్ము నిలువచేయవలెనుG2343.

Upon the first day of the week let every one of you lay by him in store, as God hath prospered him, that there be no gatherings when I come.
3

నేను వచ్చిG3854నప్పుడుG3752 మీరెవరినిG3739 యోగ్యులని యెంచిG1381 పత్రికలిత్తురోG1992, వారిG5128చేతG1223 మీG5216 ఉపకార ద్రవ్యమునుG5485 యెరూషలేముG2419నకుG1519 పంపుదునుG3992.

And when I come, whomsoever ye shall approve by your letters, them will I send to bring your liberality unto Jerusalem.
4

నేను కూడG250 వెళ్లుటG4198 యుక్తG514మైనG5600యెడలG1437 వారు నాG1698తోG4862 కూడ వత్తురుG4198.

And if it be meet that I go also, they shall go with me.
5

అయితేG1161 మాసిదోనియలోG3109 సంచారమునకు వెళ్లG1330నుద్దేశించుచున్నానుG1063 గనుక మాసిదోనియలోG3109 సంచారమునకుG1330 వెళ్లినప్పుడుG3752 మీG5209యొద్దకుG4314 వచ్చెదనుG2064.

Now I will come unto you, when I shall pass through Macedonia: for I do pass through Macedonia.
6

అప్పుడు మీయొద్దG2228 కొంతకాలము ఆగవచ్చునుG3887, ఒక వేళG5177 శీతకాలమంతయుG3914 గడుపుదును. అప్పుడుG2443 నేను వెళ్లెడిG4198 స్థలమునకుG3757 మీరుG5210 నన్ను సాగనంపవచ్చునుG4311.

And it may be that I will abide, yea, and winter with you, that ye may bring me on my journey whithersoever I go.
7

ప్రభువుG2962 సెలG2010వైతేG1437 మీG5209యొద్దG4314 కొంతకాలG5100ముండG1961 నిరీక్షించుచున్నానుG1679

For I will not see you now by the way; but I trust to tarry a while with you, if the Lord permit.
8

గనుకG1063 ఇప్పుడుG737 మార్గముG3938లోG1722 మిమ్మునుG5209 చూచుటకుG1492 నాకు మనస్సుG2309లేదుG3756.

But I will tarry at Ephesus until Pentecost.
9

కార్యానుకూలమైనG1756 మంచిG3173 సమయముG2374 నాకుG3427 ప్రాప్తించియున్నదిG455; మరియుG2532 ఎదిరించువారుG480 అనేకులున్నారుG4183 గనుకG1063 పెంతెకొస్తుG4005 వరకుG2193 ఎఫెసుG2181లోG1722 నిలిచియుందునుG1961.

For a great door and effectual is opened unto me, and there are many adversaries.
10

తిమోతిG5095 వచ్చినG2064యెడలG1437 అతడు మీG5209యొద్దG4314 నిర్భయుడైG870 యుండునట్లుG1096 చూచుకొనుడిG991, నాG1473వలెనేG5613 అతడు ప్రభువుG2962 పనిG2041చేయుచున్నాడుG2038

Now if Timotheus come, see that he may be with you without fear: for he worketh the work of the Lord, as I also do.
11

గనుక ఎవడైనG5100 అతనినిG846 తృణీకరింపG1848వద్దుG3361. నాG3165 యొద్దకుG4314 వచ్చుటకుG2064 అతనినిG846 సమాధానముG1515తోG1722 సాగనంపుడిG4311; అతడుG846 సహోదరులG80తోG3326 కూడ వచ్చుననిG2064 యెదురు చూచుచున్నానుG1551.

Let no man therefore despise him: but conduct him forth in peace, that he may come unto me: for I look for him with the brethren.
12

సహోదరుడైనG80 అపొల్లోనుG625 గూర్చిన సంగతిG4012 ఏమనగా, అతడీG3588 సహోదరులG80తోG3326 కూడ మీG5209యొద్దకుG4314 వెళ్లవలెG2064ననిG2443 నేనతనిG846 చాలG4183 బతిమాలుకొంటినిG3870 గానిG2532, యిప్పుడుG3568 వచ్చుG2064టకుG2443 అతనికి ఎంతమాత్రమునుG3843 మనస్సుG2307లేదుG3756, వీలైనప్పుడతడుG2119 వచ్చునుG2064.

As touching our brother Apollos, I greatly desired him to come unto you with the brethren: but his will was not at all to come at this time; but he will come when he shall have convenient time.
13

మెలకువగా ఉండుడిG1127, విశ్వాసG4102మందుG1722 నిలుకడగా ఉండుడిG4739, పౌరుషముగలవారై యుండుడిG407, బలవంతులై యుండుడిG2901;

Watch ye, stand fast in the faith, quit you like men, be strong.
14

మీరుG5216 చేయు కార్యములన్నియుG3956 ప్రేమG26తోG1722 చేయుడిG1096.

Let all your things be done with charity.
15

స్తెఫనుG4734 ఇంటివారుG3614 అకయయొక్కG882 ప్రథమఫలమైG536యున్నారనియుG2076, వారు పరిశుద్ధులG40కుG3588 పరిచర్యచేయుటG1248కుG1519 తమ్మును తాముG1438 అప్పగించుకొనిG5021 యున్నారనియు మీకు తెలియునుG1492.

I beseech you, brethren, (ye know the house of Stephanas, that it is the firstfruits of Achaia, and that they have addicted themselves to the ministry of the saints,)
16

కాబట్టి సహోదరులారాG80, అట్టివారికినిG5108, పనిలో సహాయముచేయుచుG4903 ప్రయాసపడుచుG2872 ఉండు వారికందరికినిG3956 మీరుG5210 విధేయులై యుండవలెననిG5293 మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

That ye submit yourselves unto such, and to every one that helpeth with us, and laboureth.
17

స్తెఫనుG4734, ఫొర్మూనాతుG5415, అకాయికుG883 అనువారు వచ్చినందునG3952 సంతోషించుచున్నానుG5463.

I am glad of the coming of Stephanas and Fortunatus and Achaicus: for that which was lacking on your part they have supplied.
18

మీరులేనిG5216 కొరతనుG5303 వీరుG3778 నాకు తీర్చిG378 నాG1699 ఆత్మకునుG4151 మీG5216 ఆత్మకునుG4151 సుఖము కలుగజేసిరిG373 గనుకG3767 అట్టివారినిG5108 సన్మానించుడిG1921.

For they have refreshed my spirit and yours: therefore acknowledge ye them that are such.
19

ఆసియలోనిG773 సంఘములవారుG1577 మీకుG5209 వందనములుG782 చెప్పుచున్నారు. అకులG207 ప్రిస్కిల్లG4252 అనువారును, వారిG848 యింటG3624నున్నG2596 సంఘమునుG1577, ప్రభువుG2962నందుG1722 మీకుG5209 అనేకG4183 వందనములుG782 చెప్పుచున్నారు.

The churches of Asia salute you. Aquila and Priscilla salute you much in the Lord, with the church that is in their house.
20

సహోదరుG80లందరుG3956 మీకుG5209 వందనములు చెప్పుచున్నారుG782. పవిత్రమైనG40 ముద్దుపెట్టుకొనిG5370, మీరు ఒకరికి ఒకరుG240 వందనములు చేసికొనుడిG782.

All the brethren greet you. Greet ye one another with an holy kiss.
21

పౌలనుG3972 నేను నాG1699 చేతితోనేG5495 వందనవచనము వ్రాయుచున్నానుG783.

The salutation of me Paul with mine own hand.
22

ఎవడైననుG1536 ప్రభువునుG2962 ప్రేమింపG5368కుంటేG3756 వాడుG2277 శపింపబడునుగాకG331; ప్రభువు వచ్చుచున్నాడుG3134

If any man love not the Lord Jesus Christ, let him be Anathema Maranatha.
23

ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 కృపG5485 మీకుG5216 తోడైయుండునుG3326 గాక.

The grace of our Lord Jesus Christ be with you.
24

క్రీస్తుG5547యేసుG2424నందలిG1722 నాG3450 ప్రేమG26 మీG5216యందరిG3956తోG3326 ఉండును గాక. ఆమేన్‌G281.

My love be with you all in Christ Jesus. Amen.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.